Chapter 9 of 16

సాక్ష్యాలు 18–19

నా సేవా పఘలితాలలో ముఖ్య ఘటటం :

ఒకసారి మా అతతగారితో డయాబైటిస్ పరీకషల కొరకు లా�బ్కు వెళ్ళగా అకకడ రక్రైస్తవ యువతి కొతతగా చేరింది. స్టిక్కరు బుట్టుతో ఉంది ప్రభువు ఆత్మ నన్ను ్రేపరపించింది. సినిమాలోకి వెళాిలని ఉందని తెలిపింది. సీరియల్ ష�టింగు గురించి నా జీవిత అనుభవాలను గురించి తెలిపాను ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుందని చెప్పాను.

ఆ లా�బులో మా నెంబరు తీసుకుని తరువాత రోజు నాకు ఫోను చేసింది. ష�టింగులో చేరాలని ఇంటికి వచ్చి అడిగారు అన్నది. నేను ఈ కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉద్యోగం మానుకున్నాను. నీ మాటలు నాలో పని చేసాయి నేను కూడ క్రీస్తు కొరకు జీవిస్తాను. మీ సేవలో పాలుగంటనని ఆ్రశయించింది. మీ మీటింగులలో పాలుగంటనని వచ్చి ఆత్మీయంగా బలపడింది.

నా భర్త గారి ే్నేహితుడు సేవలో ఉన్నాడు నాకొక విశ్వాసిగా ఉన్న యువతి కావాలి వివాహం చేసుకోదలిచాను అన్నాడు వెంటనే ఆ అవ్మాయి గురతుకు వచ్చి ప్పోస్ చేసాము. వారిద్దరికీ వివాహా మయింది. నేడు మాడు సంఘాలకు ఆత్మీయ తల్లిగా సాక్షిగా జీవిస్తుంది.

దేవుడు నా జీవితాన్ని వాక్యంతో చక్కగా మలిచి నా భర్తకు సహకరిస్తూ విలువైన దైవసేవలో కొనసాకగ ధన్యతనిచ్చారు. మాకు వివాహామయి 12 సంవత్సరాలు పూరతయయాయి. మాకొక పాపను ప్రభువిచ్చారు. అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా సేవలో ఉన్నాము. అద్భుత రీతిగా నన్ను రక్షించి సేవలో నిలబైటాటరు. మంచి బభక్తి గల నా భర్త గారితో జీవించు కృప్రై దేవునిని స్తుతిస్తున్నాను.

మా సేవ్రై ప్రార్థించండి. ఆమెన్

Photograph from page 143 of Witnesses Sculpted by Christ
పేజీ 143

సాక్ష్యం 18. బభక్తిగల రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను.

5గురు కుమార్తెల తరువాత ఏ్రైక పుత్రుడిగా దైవ

వర్రపసాదంగా దర్శినంలో మోజైస్ గారు కనిపించగా

ఆ పేరు పెటాటరు. దేవుని సేవ కొరకు సమర్పించారు.

నా 19 యేట రక్షణ పొంది బైబిలు కాలేజిలో కోర్సు

చేసి సినిమా రంగంలో ప్రవేశించి చాలా నష్ట

పోయాను. తిరిగి దేవుని సేవలో ఉండాలని నిరణ

పాస్టర్ మోజైస్ రాజు

యించుకున్నాను. నేను నా భార్య దేవుని సేవలో

గారు, విజయవాడ

�నమయయాము.

పాస్టర్ మోజైస్ రాజు సాకష్యము

యెహె�వా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1

పరిచయం:

యేసు క్రీస్తు నామంలో వందనాలు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు మోజైస్ రాజు నేను కాథదలిక� విశావాస కుటుంబంలో జన్మించాను. మేము విజయవాడలో నివసించే వారము. మా తల్లిదండ్రులు చాలా బభక్తి గలవారు, ప్రార్థనాపరులు, నాకు 5గురు అకకలు ఉన్నారు. నేను చివరి కుమారుడుగా జన్మించినందుకు నా వెుుదటి పుట్టిన రోజు వేడుక పరవస్తు సార్యనారాయణ గారు, రాజబాబు గారు, మరికొందరు బభకుతల సమకషంలో జరిగింది.

రాజబాబుగారి సంఘంలో ఆత్మీయంగా బలపడ్డాము. 10వ తరగతి తరువాత రాజబాబుగారి ప్రోత్సాహాంతో బైబిలు కోర్సు 2002 నుండి 2007 వరకు ట్రై�నింగు పూర్తి చేసాను. ట్రై�నింగు పూరతయిన తరువాత మా చిన్నాన గారు గుణదల వెళ్దాము అని ప్రోత్సహించారు. కాథదలిక� విశ్వాసి గనుక కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నేను చూచిన అనుభవంతో వెళ్ళడానకి అంగీకరించాను. కొండపైన ఆయన వెుకుకబడి తీరచుకొని వచ్చారు. నేను షికారుగా వెళాిను ఆ ప్రాంతంలో ష�టింగు జరుగుట చూచాను. మా బాబాయి గారికి ్రడామాలంటే ఇష్టం గనుక నేను ఒక సినిమా తీస్తున్నామని చెపపగా ఆయన పరురగతతుకొని వచ్చాడు. నేను చక్కగా కథలు రాసేవాడిని.

రక్రైస్తవ డివోషనల్ సినిమా తీయాలనుకుంటున్నాము అని తెల్పాము. ఆయన వెంటనే నంబరు ఇచ్చాడు. అపపటికే నేను బైబిలు కోర్సులో ఉ ండగానే పాటలు రాయుట, సికట్్స రాయుట డైరెకషన్ చేసేవాడిని. ఆ రోజుల్లో మా ఇంట్లో టి.వి. ఉండేది కాదు, ఒక రోజు ్రవెురా వెన్ను పిలిపించి కథద చెప్పించి నా తల్లిని ఒప్పించాను. బైబిలు సారాంశం ఉండినట్లుగా సోటరి రాసాను. చివరలో సువార్త చెప్పి యువతను బభక్తితో ప్రోత్సహించదలిచాను. ్రవెుర వెున్ గారు లాల్ మోహాన్ గారు డైరెకటర్ గారిని కూడ పరిచయం చేసారు. నేను అనుకున్నటుట జరుగుతుందని తలంచాను. వెుడెపల్లి ప్రోడకషన్ పేరున ఆరంభించాను. యాకటర్లు నా సోటరికి సరిపోయేవారిని ఎన్నుకున్నాను సినిమా చేసాము, ఆ సినిమాలో ఒక పాట

మానవుడు చూపు ప్రేమ వ్యర్థమేగా, కాని క్రీస్తు చూపు ప్రేమ శాశవాత్రమేగా వారిలో ఒకరిద్దరిని సినిమా యాక్ట్లను తీసుకొని చేసాను. బైబిలు సత్యాల ద్వారా సువార్త బోదిించాలని తలంచాను. నాకు సినిమా ప్రపంచం గురించి ఏమ తెలియదు. సోటరి అనుకున్నాను, డబ్బులు పెడుతున్నాను గనుక చేయగలనని తలంచాను. నా ఆత్మీయ తండ్రి శ్రీ రాజబాబు గారు గండి గంట గారికి తెలియపర్చలేదని గ్రహించాను. చర్చిలో చాలా వినయంగా చర్చి శుభ్ర�ం చేయుట చాలు పరచుట పనులు చేసేవాడిని. రాజబాబు గారి వెంట ఉండి హార్మోనియం పెటైట మోయుట చేసేవాడిని. నా 19వ యేట వయసులో నా దర్శినం మాత్రమే కాదు నాతో చాలా పని చేయించేవారు ఎకుకవయయారు. బయుటకు రాలేకపోయాను. నాకు లకషలు ఖర్చయింది. ఆనాడు సినిమా యాక్టు సురష్ గారు జి తెలుగు వచ్చిన సమయంలో 1 గంట సినిమా చేసాము. నాకు సరెైన అనుభవం లేనందన

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చాలా నష్టపోయాను. ఒక గంటకే కొన్ని లకషలు ఖరచు పెటాటక 2 గంటల సినిమా సీవాకరిస్తామన్నారు. అదంతా నష్టంగా ఎంచి వదిలివేసాను. సాయి రగస్ట హా�స్లో ఉండేవారము. హె�టలులో చాలా ఖరచు అయింది. రామానాయుడు గారు అనుభవంతో చెప్పినది ఏమనగా ఎకకడ పోగొట్టు కున్నామో అకకడే రాబట్టుకోవాలన్నారు.

కవర�యల్ సినిమాలకు మారమన్నారు. అవి చేసినా చివరకు రౌడిలు వచ్చి బైదిరించేవారు. చివరకు బ్రతికి ఉంటే చాలనుకున్నాము. డబ్బు అవసరం వద్దనుకున్నాము. దేవుడు మన పట్ల ప్రణాళ్ళక కలిగి ఉన్నపుడు దేవుడు చెేపప వరకు కనిపెటాటలి. ఆ సమయంలో నన్ను హెాచ్చరించేవారు గాని, ప్రోత్సహించేవారు గాని ఆదరించేవారు లేరు. ఒక విధంగా బభక్తి బావంతో మంచి దర్శినంతోనే ఆరంభించిననా చాలా అవరోధాలైదురొకన్నాను. కొన్ని లకషల రూపాయలు నష్టపోయాను. అట్టి దయనీయ స్థితిలో విజయవాడ చేరాను. నా ముఖం మా తల్లికి చూపలేక చాలా ఒత్తిడికి గురయయాను.

ఆ తరువాత ఆ డైరెక్టు కలిసిన తరువాత మరొక ఎపిసొడ్ తీయాలని తలంచాను. తప్పిపోయిన కుమారుడు పేరుతో ఒక చిన్న సినిమా తీసాము. దానికి హిరోకి అవార్డు లభించింది. మంచి గురితంపు వచ్చింది. తరువాత మారుప అనే సినిమా తీయదలిచాము కొన్ని సోషల్ విషయాలతో పాటు రక్రైస్తవ సత్యాలు కలిసిన సినిమా తీసాము. మారుప అనే పేరుతో సినిమా తీయుటకు శివగారు కలిసారు. 2 నెలలుగా సోటరి కొరకు ప్రయత్నించాము. ఒక భలిడ్ంగు అద్దెకు తీసుకొని పఫిలిం సిటీలో 10 రోజులు ష�టింగు జరిగింది. ఒక పాటకు 45 వేలు ఖర్చయింది.

హిరోగా కాక డైరెక్టుగా ఉంటనని ్రేచి పెటాటడు. అదనపు మనీ వసతుందని ఆశించాడు. అంతా వదులకొని దురాగ ప్రసాదు గారితో కలిసాను. రక్రైస్తవ పద్దతిలో జరుగాలని కోరుకున్నాను ఎడిటింగు చేయగా ఒకటిన్నర ఎపిసోడ్ వచ్చింది. ఆ రోజుల్లోనే వివాహం జరిగింది. నా భార్యను బైబిలు కాలేజిలో చేర్పించాను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాను. ఇన్ని రకాలుగా నష్టపోవుటను బట్టి మరణమగుటకు సంసిద్ధమయయాను. చిన్న వయసులో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చాలా లకషల సొవ్ము నష్టపోయాను. తల్లిదండ్రులకు చాలా నష్టం కలిగించానన్న అపరాద భావన నన్ను తీవ్రంగా బాదిించింది. నా జీవితం వ్యర్థమని తోచింది. నా వయసు 22 సంవత్సరాలు కృషాణనది బ్యారజి దగ్గరకు చేరాను.

దేవుని చిత్తంలో బైబిలు కోర్సు చేపినా బాధలో ఉండగా నాలో పరిశు ద్ధాత్మ దేవుడు మాట్లాడటకు ఆరంభించాడు. నేను నిన్ను బ్రతికిస్తాను, నాకు సాక్షిగా జీవిస్తావా? ఈ మాట నాలో పదే పదే మారుమోగ్రటను బట్టి నీ చిత్తం ప్రభువా నీకు సాక్షిగా ఉంటనని ఒప్పుకున్నాను. పడిపోతున్న నా జీవితాన్ని ప్రభువు నిలబైటాటరు. మర్లా నాలో రక్షణనందం పుట్టించి సమ్మతి గల మనసును నాలో దయచేసి ఆనందం దయచేసారు. నాలో ఉన్న భారమంతా తొలగిపోయింది. నేను స్థిర విశ్వాసిగా జీవించే దృడినిశ్చయం చేసుకున్నాను.

దేవుని ్రేేణతో రామాలయం పకకన రోడడు మీద నిలిచి సువార్త చేపపసాగాను, గుంటుపల్లిలో సేవ చేయాలని ప్రభువు చూపారు. అకకడ నుండి విజయవాడ వీధులలో సాక్ష్యం సువార్త చెప్పుటకారంభించాను. ఒక సంవత్సరంలో ప్రభువు మంచి పఘలితాలనిచ్చాడు. ఆ తరువాత వాహనం కొన్నాను. నా ే్నేహితుడు రక.డానియేల్ గారితో కలిసి సేవ చేసాను.

ఆయన వారదిి దగ్గర పరిశుద్ధ యెరుషలేము దగ్గర నడిపించారు. వారి చర్చిలో స�ండు సిస్టముతో పాటు కొందరు యవవానులైన విశ్వాసుల నిచ్చారు. నా సేవను ప్రోత్సహించారు. 6 నెలలు కానుకలు ఎవవారు ఇవవాలేదు, నెలకు ఖరచు 1200 అయినపుడు నేను కొనసాగించలేక పోయాను, నా ే్నేహితుడు సలహా ఇచ్చారు, సంఘసతులకు ప్రార్థనా మనవులంటే అడిగి ప్రార్థించుట కారంభించమన్నారు. అట్లే కొనసాగించాను. ఈ విధంగా ప్రార్థన చేయుచుండగా ప్రభువు మా ప్రార్థనలకు మంచి జవాబునిచ్చుట ద్వారా గొప్ప ప్రోత్సాహామచ్చారు. వాక్యం చదువుతండగా అన్య స్రీత స్వస్థత పొందింది. వెుుదట ఎయిడ్్స గల స్రీత స్వస్థత పొందింది, వెయియ నాట పదహారు చందాగా ఇచ్చారు. రాజు భార్యకు ప్రభువు మేలు చేసారు, 14 సంవత్సరాలుగా బిడ్డలు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు లేరు థైరాయిడ్ను సవాస�పరచి ఇద్దరు భడడ్లనిచ్చారు. భర్త రాజు వెుుదట ఆసక్తి చూపలేదు ఒకసారి తాగి మేడ మీద నుండి కింద పడిపోయాడు. ఆయన ఎముకలలో ఒక్కటి కూడ విరుగలేదు. కొన్ని సంవత్సరాలుగా అకకడే సేవ చేస్తున్నాను కొన్ని పాటలు రాసి యాటయాబులో పెటాటను. దేవుడు మంచి గురితంపునిచ్చాడు. చూచుచున్న దేవుడవు నీవే స్తుతి పాట వెుుదలైన పాటలు సవాయంగా రాసి రాగం పెటాటను. బైబిలు కాలేజిలో టీచరుగా పని చేసాను. కొన్ని గ్రామాలలో ఉచితంగా తర్పిుదు నిచ్చాను. టీచరుగా బోధకునిగా దేవుని సేవను నిర్వాహించాను.

నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇదే ప్రాంతంలో మందిరం నిర్మించు కున్నాము. చాలా పాటలు రాయగలిగాను. బాల్యం నుండి రాజబాబు గారి పాటలు రాసి పాడుకునేవారము. అకకయ్యలు రాజబాబుగారి పాటలకు కోర్స్ పాడేవారు. }రూర ఆయనతో కలిసి సేవ చేసాను. ఆయనకు భోజనం మా ఇంటి నుండి పంేపవారం. సినిమా వల్ల వడ�డ్లు కట్టి చాలా కషాటలు ఎదురొకన్నాను. మా ఇల్లు అవ్మాలని ప్రయత్నించాము, నీ సేవ చేస్తాను అని తీరా�నం చేసిన తరువాత ఇల్లు అవ్ముడుపోయింది. లకషల కొలది చేసిన అప్పు తీర్చబడుట, రాజబాబు గారి ఆసప్రతి భల్లులు కట్టుటలో ప్రభువు సహాయపడ్డారు. అన్ని భల్లుల కట్టినందుకు అప్పు ఇచ్చినవారు సీవాట్లు ఇచ్చి అభినందించారు.

2011 సంవత్సరంలో సువార్తికునిగా ఆరంభించి సంఘ కాపరిగా దేవుని సేవ చేస్తున్నాను. ఆ రోజుల్లో జి.టివి నుండి కబురు వచ్చింది నా సినిమాలు తీసుకుంటను అన్నారు. అది శోధనగా మారుతుందని ఎంచి నా దగ్గర ఉన్న సి.డి.లు కూడ విరుగ గొటాటను. మా ఇల్లు కోటి రుపాయలకు అమ్మ 70 లకషలు అప్పులే కటాటను. నేను వినయంతో ఇచ్చే సలహా ఏదనగా సినిమా రంగం రంగుల వలయం నష్టపెట్టి ఖా� చేతులతో పంపుతారు. రక్రైస్తవులైన్నడు ఈ సినిమా రంగంలో చేరరాదు. క్రీస్తు సేవ నమ్మకంగా చేయాలని నేను సలహా ఇవవాగలను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నా జీవిత వివరాలు :

నా తల్లి నిర్మల గారు రాజబాబు గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆత్మీయంగా బలపడ్డారు. నేను ఏ్రైక కుమారుడిగా పుట్టినపుడు నాన్నకు దైవసేవకుడు నీకు కుమారుడు పుడతాడు అతనికి మోషే అని పేరు పెటటలన్నారట. కరెంటు షాకు తగిలి నేను ఒక సంవత్సరములో ఉన్నపుడు మా నాన్న మరణించారు. నా భడను దేవునికి స్వర్సంచు కుంటనని ఆయన మరణించకముందు ఆయనకు వెురుపులో పేరు వినిపించిందట.

నాన్న గారి ఉద్యోగం అమ్మకు ఇచ్చారు, ఒకసారి ష�టింగులో యాకషన్ చేసిన వారిని అభినందించాను. సినిమా రంగంలో బభయం, భ్రవు తరువాత డిప్రెషన్ గుండా వెళుిట తపపదు. సినిమా తీసే సమయంలో ఫోటోలు వచ్చాయి ఒక అవ్మాయిని పిలిపించాము. ఆమె చాలా స్ర్టికుటగా ఉంటుందన్నారు. నేను పాట రాసి వినిపించాను. ఎకుకవ డబ్బులు అడుగుదామని ఆ అవ్మాయి కోరింది. ఎలాగు ఒప్పుకోరు అని సినిమా జీవితం మానుకోవాలనుకుంటున్న ఎేసతరు స�మ్యతో పరిచర్యం కలిగింది. సినిమాలో ఆసక్తితో చేరింది కాని వారు పుట్టుకతో రక్రైస్తవులే. తాతగారు సేవలో ఉన్నారని తెలిపారు.

నేను సువార్త చెప్పాను 3 గంటలు సుదీిర� సంభాషణ జరిగింది. అమ్మాయికి శ్రీపుషపగా గతంలో పేరుండేది. నేను సినిమాలు మానేయ దలిచానని తెలిపింది. మారుమనసు అనుభవం పొంది బాప్తిస్మం తీసుకున్నది. ఇరు కుటుంబాల సంప్రదింపుల తరువాత వివాహం జరిగింది. నా సువార్త పరిచర్యలో నేను రక్షించిన వ్యక్తి నా భార్య ఎేసతరు స�మ్య. నా భార్య కూడ సినిమా రంగంలో కొందరికి సువార్త చెప్పింది. పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చినా వదులు కున్నది. సినిమా రంగాన్ని సగంలో వదిలిపెట్టినందుకు కేసు పెటాటలని చూశారు. చివరకు ఆ షాటు ముగించుకొని ఇంటికి వచ్చింది. ఆ ఎేసతరును రక్షించడానికి నేను ఈ రంగంలోకి వచ్చానని తలస్తాను. దేవుని చిత్తంలో నన్ను నడిపించారు. ఆమెకు తెలిసిన వారు చాలా పెద్ద యాకటర్లు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అయయారు. ఇద్దరం దేవుని సేవలో ఎంతో సహాకారంతో బభక్తి ్రశద్దలతో సేవ చేస్తున్నాము ఎన్నో అవమానాలు ఆర్థిక ఇబ్బందులను ఎదురొకన్నాము. గతంలో ఎంతో పేరు కారు ఘనత సొవ్ము ఇపుడు లేకపోయినా యేసుతో నా పయనంలో ఉన్న ఆనందం లోకం ఇవవాలేదని నవ్మాము.

నా ప్రాంతం గుంటుపల్లి రాజబాబు గారి అనారోగ్య స్థితిలో మీటింగు లకు రాజబాబు పాస్టు గారిని ఆహావానించాను ఆనందంగా వచ్చారు. అందరూ ఆశ్చర్యపడ్డారు, చిన్న వీదిిలోకి మీరు వచ్చారు కరప్రతాలు వేయించాను, లకష రూపాయలతో డేవిడ్ బ్రైన్ హాం, సీటవెన్సన్ గారిని పిలిపించి గొప్ప మీటింగు నిర్వాహించాము వెుుదటి వారి�కోత్సవం ఘనంగా జరిగింది. ఆ తరువాత సంవత్సరం ఘనంగా ఖరచు పెట్టి చేయదలిచాను. ఆర్థిక స్థితి సరిగా లేదు రాజబాబు గారు నన్ను హెాచ్చరించారు నీవు చిన్న సేవకుడివి అని గురుతంచుకో చిన్న సేవకుని ఆహావానించు చిన్న కరప్రతాలు కొట్టించి సాంబారుతో అన్నం పెట్టి అందరిని తృప్తిపరచు వచ్చిన దైవ సేవకునికి కానుక ఇవువా గౌరవించు దానికి పెద్ద ఖరచు కాదు అన్నారు.

నా ఆత్మీయ తండ్రి మీర గనుక మీర రావాలన్నాను. నాతన గీతం నే పాడనా అనే పాట పాడుచుండగా రాజబాబు గారు కష్టం మీద వచ్చి అరగంట వాక్యం చెప్పారు.

క్రీస్తు కారణ జన్ముడు ఒక కారణంతో ఈ లోకానికి వచ్చారు. మానవునిగా వచ్చి మనకొరకు మరణించి తిరిగి లేచి పరలోకం వెళాిరు ఆయన సజీవుడని బోదిించారు. నాకు రకనడా వారు �ము ద్వారా ప్రార్థనలలో �నమయేయవారు. లక�డ�న్ కాలంలో మా తల్లి డయాలసిస్ ద్వారా ఆసుప్రతిలో ఉండగా ఆమెకు వాక్యం బుదిించేవాడిని. అమ్మ వ్యక్తిగత బాధ పిల్లలతో పంచుకోరాదని నా పిల్లలకు అదే నేరాపలని కోరారు. నా కొరకు చాలా త్యాగం చేసారు, కొన్ని రోజుల తరువాత మరణించారు. దు:ఖం దాచుకొని సేవ చేసాను. అమ్మ నాన్న ప్రేమ వరిణంచలేనిది. నా యిా సేవా జీవితానికి అమ్మ }పిరి పోసింది. నా తల్లి ప్రేమ బభక్తి జీవితం ఎన్నటికీ మరువలేను. ఆ ప్రేమ నేడు నా భార్యలో చూస్తున్నాను. మమ్ములను

ఈ స్థితిలో ఉంచిన దేవునికి సదా స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్

Photograph from page 150 of Witnesses Sculpted by Christ
పేజీ 150

సాక్ష్యం 19. మా తల్లిదండ్రులు అన్యాచారాలతో జీవించేవారు.

అగ్రకులంలో జన్మించి క్రీస్తును ఎరుగని వారంగా

ఉన్నాము సంతానం కొరకు మా తల్లి క్రీస్తును

ఆ్రశయించగా నేను జన్మించాను. సువార్త విని వాక్యం

ద్వారా రక్షింపబడాను. అమ్మ నాన్నలు అకాల మరణం

చెందారు. నాకు థైరాయిడ్ కేన్సరు రాగ ప్రభువు

స్వస్థతనిచ్చారు. నేను చెల్లి ఒంటరిగా జీవిస్తూ సేవలోబ్రదర్ ఆశీర్వాదం గారు

సిస్టర్ సుబభ్రద గారు,

ఉన్నాము.

కాకినాడ

హెైాదరాబాదు

బ్రదర్ ఆశీర్వాదం సిస్టర్ సుబభ్రద సాకష్యము

ఒకని తల్లి వానిని ఆదరించనట్లు నేను మమ్మును ఆదరించెదను

యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

యెషయా 66:13

పరిచయం:

యేసు క్రీస్తు నామంలో వందనాలు. నా పేరు ఆశీర్వాద్ నేను హిందా కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు హిందువులుగా ఉండగా 15, 18 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. బిడ్డలు కలుగలేదు డాకటర్లు కూడ పిల్లలు పుట్టరని తెలిపారట. నా తల్లి పేరు కృష్ణవేణి ఆమెకు భడడ్లంటే చాలా ఇష్టము మా ఇంటి పకకన దారపు బంధువు నివాస ముండేవాడు. క్రీస్తును నమ్మి ఆర్.ఆర్.్ర.మార్తి గారి సందేశాలు వినేవాడు.

బైబిలులో అబ్రహాము భార్యకు ముస్లితనంలో భడడ్లనిచ్చారు. శారాకు ఇస్సాకు జన్మించాడు. నీవు క్రీస్తును నమ్మితే నీకు ప్రభువు భడడ్లను దయ చేస్తాడు అని తెలిపింది. ఆమె కూడ ప్రార్థన చేయగా 9 సంవత్సరాల తరువాత నేను పుటాటను. శ్రీనివాస్ అని పేరు పెటాటరు. నేను పెద్దవాడినయ్యాక ఒకసారి ఉల్లాసంగా ఉత్సాహాంగా అనే బోరును చూచాను. అది సినిమా అని తలంచి

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు లోపలికి వెళాిను కాని అది రక్రైస్తవుల ప్రార్థనా కూడికగా గుర్తించాను, ఆశ్యర్యకరవెైన ప్రేమ అనే పాట పాడారు. పరలోకానికి సంబందిించిన సువార్త బోదిించారు. నాకు ఆందోళ్నకరంగా ఉన్నా చివరికి మీ కొరకు ప్రార్థన చేస్తాము అని తెలిపారు. ఆ స�లంలో ఉన్నవారు ఆప్యాయంగా పలకరించి యాత్క్యాంపు కొరకు నన్ను ఆహావానించారు.

అది 2008 సంవత్సరం సాయంకాలమున ఒకరు నా దగ్గరకు బాబు నీవు రక్షించబడ్డావా అని ప్శ్నంచారు. నాకు అర్థం కాలేదు. రక్రైస్తవ్యం కేవలం ఒక వరాగనికి చెందినదని నమ్మేవాడిని. దేవుడు మాట్లాడుతాడు అనే సంభాషణ వద్ద ఆగింది. 21వ శతాబ్దంలో దేవుడు మాట్లాడుట సాధ్యమా? అని ప్శ్నంచాను. 2008 పసపెటంబరు 13వ తేది వెుుదటిసారి దేవునికి ప్రార్థన చేసాను, నీవు నిజముగా దేవుడవైతే నాతో మాట్లాడండి అని అడిగాను. ప్రభువు నాతో మాట్లాడి నా పాప జీవితం గురించి తెలిపారు.

నా కొరకు సిలువలో మరణించిన రీతి వివరించారు. వాక్యం ద్వారా మాట్లాడారు. క్రీస్తును కలిగిన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని గ్రహించాను. నా పాపాలన్ని ఒప్పుకున్నాను. అమ్మకు యేసు ప్రభువు అంటే గౌరవం ఉండేది, ఏదైనా అవసరం వేసత ప్రార్థన చేసుకునే వారు. నాన్న చర్చికి వెళ�ివారు కాదు గిడియన్ బైబిలును నా పుస్తకాలలో ఉంచుకొని చదువుకునేవాడిని. నాన్న లారీ పఫిలడులో పని చేయుట వల్ల నెలకు ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చేవారు. అమ్మ 2011లో క్రీస్తును సవాంత రక్షకునిగా అంగీకరించింది. బాప్తిస్మం తీసుకున్నది, చర్చికి ్రకమంగా వెళ�్లవారము. అమ్మ అగ్ర కులంలో పెద్ద కోడలుగా నేను పెద్ద మనుమడుగా ఉండగా మా విశావాసం మా సవాకీయులలో అలజడి తేగలదని భావించేవాడిని. మా స్వకీయులు మీకు ఏవెైనా లాభాలున్నాయా, మీకు డబ్బులు ఇస్తారా అని అడికగవారు. విమర్శంచేవారు.

2018వ సంవత్సరంలో �న్ 1వ తేదిన అమ్మ పరలోకం చేరారు. 2017లో నేను విజయవాడలో చదువుకునేవాడను. అమ్మకు కిడ�్నలో అస్వస్థత కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వల్ల వాంతులయేయవి. ఆసుప్రతిలో చికిత్స చేయించాము. తల్లి గుండెపోటు వల్ల మరణించారని తెలిపారు. నాన్నగారు 2021లో మరణించారు. నేను యువకుడిగా దారి తప్పితే సరి చేయాలి కద అని బంధువులు విమర్శంచే వారు. నా ే్నేహితుడు నేను ఒక మీటింగుకు వెళ్ళగా ప్రమాదంలో అతను నీటిలో పడి చనిపోయాడు. ఆ తరువాత 10 రోజులకు అమ్మ మరణం, ఈ రెండు మరణాలు నాలో చాలా అసంతృప్తిని కలిగించాయి. నాన్న అమ్మ మరణాన్ని అంగీకరించలేకపోయారు. నీవు మతంలోకి మారి అమ్మను దారం చేసావు అన్నారు.

నా చెల్లి కూడ తల్లి మరణం తరువాత దేవుడే లేడనే నమ్మకంలోకి వచ్చింది. నారకందుకు యేసు గురించి చెప్పాలి, నీవు ఏమాత్రం లాబభం పొందావు అని తరిగి నిరాశగా ప్శ్నంచేది. మా నాన్నగారు అమ్మ మరణాంతరం ఉద్యోగానికి వెళ�ివారు కాదు. కేవలం మందు తాగుటలో కాలం గడిేపవారు. చెల్లి నిర్లకష్యంగా ఉన్నా 3 నెలల తరువాత క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. నాన్నగారిని గౌరవించగలను గాని ్రేేమించలేక పోతున్నానని ప్రార్థించేవాడిని. ఆయన రక్షణ కొరకు ప్రార్థించే వాడిని, ఒకసారి కాపఫీ తాకగ సమయంలో ఆయనతో సన్నిహితంగా మాట్లాడాను. కరోనా వచ్చింది ఇంటి దగ్గర ఉండేవారు గనుక కంట్రోలులో ఉండేవారు. పకక ఇంటి అంకుల్ తాగడానికి బయటికి వెళ్దాం అని పిలువగా నేను తాగుడు మానేసాను అని చెపపగా ఆ మాట విని చాలా ఆశ్చర్యపడాను.

నేను చెల్లి ప్రార్థన చేసే సమయంలో గమనించేవాడు. ఒకసారి తుని వెళాిము. మేము తునిలో ఉండగా �లై 25వ తేది నాన్నకు ఆయాసం వచ్చినందుకు ఆసుప్రతిలో చేర్పించగా బ్రతకుట అసాధ్యం అన్నారు గతంలో నాన్న మాతో పాటు చర్చికి వచ్చేవారు. అపపటికి అమ్మ మరణించి 2 సంవత్సరాలు గడిచాయి. నాన్న మరణిస్తాడని డాకటర్లు చెప్పిన వార్త కన్నా నాన్న రక్షణ కొరకు స్థిరంగా ఉండాలని ప్రార్థన చేసాను. నాన్న �.సి.యులో ఉండగా నేను చెల్లి అకకడికి వెళాిము. నాన్న మీ కొరకు ప్రార్థన చేయాలా అని అడిగాము. వెంటనే మారుమనసు ఒప్పుకోలు ప్రార్థన చేయుటకు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆరంభించాము. చివరకు ప్రార్థన ముగింపులో ఆమెన్ అని చెప్పాడు. చాలా ఆనందంగా తృప్తి చెందాము.

గతంలో అమ్మ మరణానికి ముందు ఆర్థికంగా చితికిపోయినందున బైంగతో మరణించారని ఆలోచన ఉండేది. అమ్మ, నాన్న మరణించాక మేము రికత హాస్తాలతో మగిలాము. ఒంటరివారమయయాము, నాన్న ఉన్నపుడు బందువులు సన్నిహితంగా ఉండేవారు కాని నాన్న మరణం తరువాత అందరు దారమయయారు. రక్రైస్తవ మతం సీవాకరించుట వలన ఇద్దరిని కొలోపయామని కాసత చిరాకు చూపించేవారు. 2019లో సంపూరణ సేవలో ఉంటా పార్ట టై�వ్ జాబు చేసేవాడిని. సేవ చేయుట మా బంధువులకు చులకనగా ఉండేది. మంచి ఉద్యోగం చేసి మా వాళ్ళందరికి నన్ను నేను కనబరచుకోవాలని కోరిక ఉండేది. నా జీవితంలో ఎకుకవ ప్రభావితం చేసిన సాక్ష్యం బభకతసింగ� గారి సాక్ష్యం దేవునిపై ఆధారపడితే ఆయనే పోషిస్తారని వివరించేవారు. అమ్మ సరు�కుపోవాలనేవారు. నాకు అర్థం కాలేదు. నా చెల్లి అనుభవవాలు వివరించగా ఆమె భావాలు తెలిసాయి.

సుబభ్రద చెప్పిన వివరాలు :

మా తల్లి మరణించినపుడు నేను 9వ తరగతి చదివేదానిని అన్నయ్య నమ్మిన దేవుడు నిజవెైన దేవుడయితే అమ్మను ఎందుకు చంపుతారు అనే ప్రశ్న నాలో చెలరకగది. అన్నయ్య పూర్తిగా క్రీస్తును నవ్మాడు కదా అన్నయ్య నమ్మకాన్ని బట్టి దేవుడు అమ్మను కాపాడాలని తలంచాను. అన్నయ్యతో పాటు ఒక ప్రార్థనా సమావేశానిక వెళాిను. వారు చెప్పిన సందేశాలు వినాలనిపించ లేదు. ఆ రోజు లాకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి వివరించారు. చిన్న కుమారుడు తప్పిపోయి తండ్రి ఆస్తిని ఖరచు చేసి నష్టపోయి ఇంటికి వచ్చినపుడు తండ్రి చూపిన సవాచ్చవెైన అవధులు లేని ప్రేమ నన్ను ఆకరి�ంచింది. క్రీస్తును గార్చి సువార్త విన్న తరువాత క్రీస్తు మన కొరకు ఎందుకు ప్రాణం పెటాటరని ఆలోచించ సాగాను ఆయనే నిజవెైన దేవుడని తెలసుకొని గతంలో బాగా చదివే దాన్ని కాదు. క్రీస్తును నమ్మిన తరువాత ఆయన కృప వల్ల ఇంటరులో పఘస్టు క్లాసులో పాసయయాను. తరువాత నాన్నగారు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మరణించారు. అమ్మ నాన్న లేకపోయినా క్రీస్తు నాకు తోడుగా ఉంటాడని నమ్మాను. అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు దేవుడేనని నమ్మాను. అంతలో అన్నయ్యకు కాన్సరు వచ్చింది. సుబభ్రద నేను కూడ మరణించినచో నీ పరిస్థితి ఏమని చింతించకు అమ్మ నాన్న లేనపుడు ఆశ్చర్యంగా పోషిస్తున్న దేవుడు నేను లేకపోయినా పోషిస్తాడని నవ్ము అన్నాడు.

నేను గ్రహించినదేమనగా తల్లిదండ్రులు లేకపోయినా దుఖము లేకుండ

' బ్రతకగలనని ధైర్యంగా ఉన్నాను. వారు లేకపోయినా దేవుడు తోడుగా ఉంటేచాలు అనుకునేదానిని. చాలాసార్లు సాతాను శోదిించగా నాతోటివారు విమర్శంచి నపుడు బాధపేదాన్ని. కాని నా బాధలు అన్నయ్యతో పంచుకునే దానను కాదు. నేను ఒంటరిగా ప్రార్థన చేయనపుడు వాక్యం ద్వారా ఆత్మ దేవుడు అవ్మా, నీకు ఎవరు లేరని ఎందుకు చింతించుచున్నావు సరవా శక్తిగల దేవుడు నన్ను ఓదార్చి ఆదరించేవాడు. అవ్మా నాన్న దారవెైనందుకు నేను ఎకుకవగా ఏడవాలేదు దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు.

అన్న గారి మాటల్లో

నాన్నగారు చనిపోయిన ఒక సంవత్సరం తరువాత కాన్సరు ఉందని నిరా�రించారు. �న్ నెలలో ఒక మీటింగుకు వెళ్ళి వస్తున్నాను. ఒక ే్నేహితుని ఇంటిలో భోజనం చేస్తున్నపుడు వెుడ దగ్గర ధైరాయిడ్ ఉన్న సా�నంలో నరాలు బయటికి వచ్చుట ే్నేహితుడు గమనించాడు. వెంటనే పరీకషలు చేయించగా నార్మలు ఉందని తెలిపారు. అది పెరుగుతున్నందన మర్లా పరీకషలు చేయించాము. మ�ి కాకినాడలో సాకనింగు చేయించుకున్నాను. గొంతులో సాది ద్వారా పరీకషలు చేసారు. మాడు సార్లు పరీకషలు చేసిన తరువాత కాన్సరు ఉందన్నారు. నాకు బాధ ఏమ కలుగలేదు. గాని దేవుడు ఏ స్థితిలో ఉన్నా కాపాడగలడని నమ్మాను. నాకు కాన్సరని తెలిసి నా స్నేహితులు నమ్మలేదు కౌగిలించుకొని చాలా బాధపడ్డారు.

కీర్తన 46లో నాశన కరమగు గంట నుండి దేవుడు నన్ను లేవనెతత గలడు కొతత గీతము నానోట నంచగలడని నమ్మాను. నా నోటి మాట

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రాకపోవచ్చు అన్నారు నాకు మాట రాకపోయినా చేతితో రాసి సేవ చేయగలనని ధైర్యంగా ఉన్నాను. నన్ను ఆసుప్రతికి తర్లించారు అమ్మ మరణ సమయంలో పడుకున్న బైడడుకు నన్ను చేర్చారు. నాకు వేర గది కావాలన్నాను నాకు చాలా దు'ఖం కలిగింది. తరువాత రోజు ఆపరషను అన్నారు.

ఇవ్మానుయేలు దేవుడు నా పకషమున ఉన్నాడని ధైర్యం తెచుకున్నాను. నేను ఒక పాట పాడతానని నా ే్నేహితునికి చెప్పి ఆపరషనుకు ముందు ఆ పాటను రికార్డు చేయమన్నాను.

యెహె�వా నీనామము ఎంతో బలవెైనది ఎంతో ఘనవెైనది

సింహాల బోనురకైనా సంతోషముగ వెళ్ళ్లరి అనే పాట పాడాను.

ఆపరషను జరిగిన 24 గంటలలో నా గొంతులో మారుప రాలేదు. సామాన్యంగా మాట్లాడగలిగాను. డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. డాక్టు ఆపరషను ముందు నీకు మాటలు రాకపోవచ్చు అన్నారు. ప్రభువు గొంతును తెరచి తన కృప ద్వారా మాట్లాడే ధన్యతనిచ్చారు. ధైరాయిడు ఆపరషను తరువాత స్పష్టంగా మాట్లాడగలుతున్నాను వాక్యం చదువుతున్నాను.

ప్రాథదమక స్థాయిలో ఉన్న కాన్సరును రడియేషను ద్వారా కాకుండా ప్రభువే రక్షించారు. తరువాత రెండవ సేటజిలో ఉంది రడియేషన్ చేయాలన్నారు.

దేవుడు నాతో మాట్లాడాడు నేను నిన్ను ఎన్నుకున్నాను నీవు ఈ స్థితిలో నన్ను మహిమర్చాలి అన్నాడు. తరువాత ఆసియాలోనే రెండవ స్థానంలో ఉన్న డాక్టు చిన్నబాబుగారిని సంప్రదించాను. నీకు కాన్సరు లేదు దేవుడు నీకు కొన్ని పార�ాలు నేరుపటకు అనుమతించాడు అని అన్నారు. నీవు ఆరోగ్యంగానే ఉన్నావు నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆ రాత్రి పాటలు పాడుతునే ఉన్నాను. మా బంధువులంతా చిన్న వయసులోనే మరణించారు.

బంధువులు, స్నేహితులంతా చెల్లికి వివాహం చేయమని హెాచ్చరించారు. నాకు చికిత్స చేసిన డాక్టు నాకు వచ్చిన కాన్సరు నయమగుటను బట్టి ఆరోగ్యంగా ఉండడం ఎవరిని చూడలేదని ఆశ్చర్యపడ్డారు. నా వలై నా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వ్యాదిి గలవారు 11 మందికి కౌన్సిల్ చేసాను. మాకే ఈ ్రశమ ఎందుకు అనే ప్రశ్న రాలేదు. అమ్మ మరణం తరువాత దేవుని ప్రమేయం మా జీవితాల్లో చాసాము. నాన్న మరణం తరువాత దేవుని చితాతన్ని స్పష్టంగా గ్రహించాను. నా కాన్సరు వ్యాదిి ద్వారా దేవుని చితాతన్ని తెలసుకోగలిగాను. దేవుడు ఎన్నడు తపపు చేయడు అని నవ్మాము. మమ్ములను బలవెైన సాక్షులుగా చేయుటకు తరీపుదునిస్తున్నారని నవ్మాము. అమ్మ లేని లోటును దేవుడు తీరుస్తున్నాడు. దేవుని వలన ఆదరించబడిన అనుభవాలు పొందాము. నన్ను బాబాయి వారు తీసుకొని వెళాతమని ఆహావానించారు. అన్నయ్యతో ఉందామని ఆశించాను. నాకు అవసరాలు గాని సమస్యలు గాని దేవుని అడుగట అలవాటు.

నా చెల్లికి తన తోటివారు కొందరు మీకు అమ్మ నాన్న లేరు కదా మవ్ములను ఆదుకొనువారు అవసరాలు గమనించేవారు ఎవరు అని చాలా మంది ప్శ్నంచే వారు. బంధువులు ఫోను మాత్రమే చేసేవారు, ఎవరు ఎకుకవగా ఆదరించలేదు. విశ్వాసమును బట్టి విమర్శంచేవారు. నా తోటి వారితో సాక్ష్యం తెలిపాను. ఇద్దరు నా సాక్ష్యం ద్వారా చాలా నేరచుకున్నామని తెలిపారు. మా కాలేజిలోనే బైబిలు స్టడ� ఆరంభించాము. ఒక సహె�దరి వచ్చి నడిపిస్తుంది. నేను బభవిషతతులో ఉద్యోగం చేసేత కొందరు అనాధలకు సహాయం చేయాలని ఉంది అని మా చెల్లి సాక్ష్యం తెలిపింది. నేను వివిధ సంఘాలను దర్శించి వారికి బైబిలు స్టడి నిర్వాహించాలని ఆసక్తి ఉంది. మమ్ములను తల్లిదండ్రులు చాలా గారాబభంగా పెంచారు. వారిని కోలోపయినా ప్రభువు కొరకు నిలబడి ధైర్యంగా జీవిస్తున్నాము. నేను సువార్త సేవలో కొనసాగుచున్నాను. చెల్లి డి^్ర 2వ సంవత్సరం చదువుతుంది.

మేము ప్రభువు కొరకు జీవించాలని

మా కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్

↑ పైకి / Back to top