నా కుటుంబం కొరకు నా భడడ్ల కొరకు ప్రార్థించండి. ఆమెన్

సాక్ష్యం 23. పేద కుటుంబంలో జన్మించాను. నా తల్లి ప్రార్థన
ద్వారా కుటుంబాన్ని కాపాడారు. నాకు 21 యేట
వరకు సరిగాగ మాట్లాడలేక నత్తిగ మాట్లాడుట వల్ల
చదువు ఆ్రేసాను. క్రీస్తు నన్ను దర్శించి సవారంతో
మాట్లాడి నోరు ముట్టి ప్రసంగికునిగా మార్చారు.
సంఘమచ్చి సహావాసంమచ్చి సేవలో దేవునిని
బ్రదర్ అభిషేకము గారు,
ఘనపరుస్తున్నాను.
నాగులపులిపాడు, ప్రకాశం
జిల్లా
బ్రదర్ అభిషేకము సాకష్యము
శాశవాతమైన ప్రేమతో నేను నిన్ను ్రేేమించుచున్నాను, విడువక
నీ యెడల కృప చూపుచున్నాను. యిర్మయా 31:3
పరిచయం:
ప్రభువు యేసు నామంలో మీకు వందనాలు. నా పేరు అభిషేకము దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు }హాకు మంచినమ నా సాక్ష్యం వివరించాలని దేవుని చిత్తంలో మీకు అందించుటకు అవకాశమచ్చిన జోషి గారికి నా నిండు కృతజ్ఞతలు.
మాది నాగులపల్లి గ్రామం, ప్రకాశం జిల్లా నాన్నగారి పేరు చలపతి రావు గారు. అమ్మ పేరు లలితమ్మ గారు వీరికి 5గురు సంతానము. ఒక అన్న నలుగురు అన్నదమ్ములలో నేను మాడవ వ్యక్తిని. నా తల్లి క్రీస్తును నమ్మిన విశ్వాసి. ఆమె కూలి పని చేస్తూ సువార్త చెపూత సాక్షిగా జీవించి మాకు కూడ బభక్తిని నేర్పింది. మా నాన్న కమునిస్టు భావాలతో జీవించేవారు. మా అమ్మ విశ్వాసాన్ని గుర్తించేవారు కాదు. అమ్మ రాత్రి సమయంలో లాంతరు తీసుకొని కొందరు విశ్వాసులతో కలిసి పకక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించేది. మా తల్లి అన్నయ్యలను చదివించగా ఒకరు 5 వరకు ఒకరు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఇంటరు వరకు చదివారు. నేను చదువుకుందామని తలంచి 5 వరకు చదివాను. ఇంతలో నాన్నకు కాన్సరు వ్యాదిి రాగా చాలా పరిచర్య చేసింది. ఉపవాస ప్రార్థనలు చేయగా మా తల్లికి దర్శినంలో మా నాన్నను సవాస�పరుస్తానని తెలిపారు. అద్భుతంగా నాన్నగారు బభయంకర వ్యాదిి నుండి కోలుకున్నారు. బాప్తిస్మం తీసుకున్నారు. అమ్మ సేవలో సహకరించేవారు. పొలం వెళ్ళ్ల పని చేయలేకపోయేవారు. నాన్న ఇంట్లోనే ఉండేవారు. అమ్మ కూలి పని చేసేది. నేను ఇంటిలోనే ఉండి కూలికి వెళ్ళి సహకరించేవాడిని. అకకకు 12 యేట వివాహం చేసారు. నాన్న చనిపోతారని తలంచి తవారగా వివాహం చేసారు.
నేను 5వ తరగతి తరువాత చదువుకోకపోతే కొట్టి కూలిపనిలో పెట్టింది. బాల్యం నుండి నాకు సరిగా మాటలు రావు. బజారుకు వెళ్ళి ఏవెైనా తేవాలంటే చాలా కష్టపేవాడిని. పెద్దయయాక నాకు దేవుడు మాటలు రాకుండ చేసాడని చాలా బాధపేవాడిని. కొన్ని సార్లు నా మాటలకు నవ్వేవారు. అపుడు నవ్వేవాడిని కాని ఒంటరిగా ఉన్నపుడు చాలా ఏడ్చేవాడిని. కొందరు మా }రి నుండి తాీ పని చేయుటకు వెళ�ి వారితో నన్ను పంపారు నేను ఆ పని చేయడానికి చేరిపోయాను. నా బ్రతకు ఈ విధంగా అయినందున దేవుని మీద నమ్మకం పోయింది. 20 సంవ్సరాల వరకు హెైాదరాబాదులో బ్రతకుతా అన్ని వ్యసనాలకు బానిసయయాను.
ఒక వ్యక్తి చెడిపోవాలంటే ఎన్నొ చెడుఅలవాట్లు ఉండాలో అన్ని అలవాట్లకు బానిసయయాను. అమ్మ పట్ల గౌరవంతో జాగ్రతతగా జీవించేవాడిని. అమ్మ చాలా బభక్తి జీవితం కలిగి జీవించేది. నా ఆత్మీయ జీవితం సరిగా లేదని గ్రహించి నేను ఇంటి దగ్గర ఉండాలని ఏడ్చిింది. సరనని అంగీకరించాను. మాకు 20 కి.మీ. దారంలో ఒంగోలులో 1995 నుండి పని చేయుటకు ఆరంభించాను. నా జీవితం పట్ల నాకు విసుగనిపించింది. నా అలవాట్లు వదులకోవాలనిపించింది. గతంలో హెైాదరాబాదులో భలిడ్ంగు నుండి రెండు సార్లు కిందపడాను అద్భుత రీతిగా ప్రభువు కాపాడారు. అమ్మ ప్రార్థనలు నన్ను కాపాడాయని నేను గ్రహించలేదు. అమ్మ ఒక కార్డు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వ్రాసి అవెరకా నుండి ఒక దైవజనుడు వస్తున్నాడు ప్రార్థనా కూడికకు రమ్మని పిలిచింది. అపపటి వరకు అమ్మ మాటలు లకష్యపెటటని నేను అమ్మ మాటలు వినుటకు ఇష్టపడాను. ఇల్లు చేరాను బంధువులను స్నేహితులను చూడాలని వచ్చాను. అవెరకా నుండి వచ్చిన జాన్ అనే దైవజనుని ప్రసంగంలో మరణం అందరికి సంబభవిస్తుంది. నరకం పరలోకం వాస్తవం. నీవు చనిపోతే ఎకకడకు వెళతావు? ఎంత కాలం పాపంలో జీవిస్తావు? నాకు మాటలు వచ్చినా రాకపోయినా నేను తవారగా మరణిస్తాననిపించింది.
నాకు రక్షణ కావాలని కోరుకున్నాను. రక్షణ పొందితే పరలోకం చేరతానన్న ఆశ కలిగింది. నా పాపాలన్ని కషవించమని కన్నీటితో ప్రార్థించాను. నా పాపాలకు కషమాపణ లభించింది. ఆరాత్రి తీరా�నం చేసుకుని బాప్తిస్మం తీసుకోదలిచాను. పాస్టుగారు మా తల్లితో సంప్రదించగా 6 నెలలు ఆగమన్నది. నేను స్థిరంగా ఉండగలనో లేదో అని అమ్మ సంశయం చెందింది. నా ప్రభువు 1996 పఫిబ్రవరి 19 ఉదయం బాప్తిస్మంకు నడిపించారు. 10 మంది విశ్వాసులతో కలిసి తీర్మానించుకుని దేవునిని వెంబడించుటకు ఆశించాను. తల్లి ప్రార్థన వల్ల నాకు ఆత్మీయ స్థితి లభించిందని నమ్మాను. కూలి పని చేసేవాడిని చాలా ఆసక్తితో బైబిలు చదువుటకు ఆరంభించాను. నాకు టైంటు వేసి మీటింగులు పెట్టించాలన్న ఆశ కలిగింది. అమ్మ మన పేద స్థితిలో చేయలేమన్నది. దేవుడు మనలను సేవకు పిలిచారు దేవుడు సంపన్నుడు గనుక ఆయనే చాసుకుంటాడని దైర్యం చెప్పాను. ఆ రోజుల్లో సంఘం కొంత సొమ్ము ఇచ్చారు. నా కూలి పనిలో సేకరించిన సొమ్ము కలిపి టైంటు వేసి మీటింగు పెటాటము.
ఇక నా జీవితం ఇంటిని పోషించాలి. ప్రభువు పని చేయాలి, ఆశయంతో లోకసతులైన సేహితులకు దారంగా జీవించసాగాను. బాప్తిస్మం తీసుకున్నాను. క్రీస్తు కొరకు జీవించదలిచాను. రోజు పసైకిలు మీద వెళ్ళి సేవ చేసేవాడిని. రోజు 40 అధ్యాయాలు బైబిలు చదివేవాడిని. ఆ తరువాత నన్ను చూచిన వారు మతంలో దిగిపోయాడు అన్నారు. నేను వారి విమర్శిలను లైకక చేయలేదు. 6 మాసాల తరువాత నాకు పని లేనందన ప్రార్థనలో గడిేపవాడిని. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నీవు లేచి నిలబడు నీతో మాట్లాడాలి అనే సవారం వినబడింది ఆ మాట యెహెాజేకలు 2వ అధ్యాయంలో ఉన్నట్లు గ్రహించి ఆశ్చర్యపడాను నా కషాటరి�తంలో కొంత సేవకు ఇస్తాను అన్నాను. వాక్యం బోదిించలేను మాటలు సరిగా రావు నత్తితో 21 సంవత్సరాలు గడిచాయి. మనుషులు నా నత్తి మాటలకు నవువాతారు గాని యేసయ్య నవవాడు అనుకున్నాను. ఈ భావంతో ఎకుకవగా ప్రార్థనలో గడిేపవాడిని. నత్తి వారిని మాగ వారిని చేసింది నేనే కదా ప్రభువు మాట్లాడారు. ఈ మాటలు బైబిలులో కనిపించాయి.
ఆ తరువాత మా నాన్న గారి గ్రామానికి వెళాిను. అకకడ ఎల్.ఇ.యపఫ్ చర్చి వారు ఆరాదిించే సంఘం ఉంది. మా బంధువులంతా కనిపించారు. వారిలో మోషే తాత ఉండేవాడు నేను కూడ వెళ్ళి కూరచున్నాను. అందరు ఆరాధన చేసారు. ఆ రాత్రి పాస్టు అభిషేకం గారు వాక్య పరిచర్య చేస్తారన్నారు. మోషే తాత నాకు మాటలు నత్తి సరిగా రావు నీకు తెలసు కదా నా పేరు చెప్పావని ప్శ్నంచాను. ఏమో బాబు పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలికించారు అన్నాడు ఇక బభయంతో పెద్దగా ఏడా�ను, నాతో మాట్లాడిన దేవుడవు నీవే అయితే నాతో మాట్లాడు నీ వాక్యంతో నీ ప్రజలకు బోదిించుటకు సహాయం చేయమని అడిగాను. నాకు తెలిసిన వాక్యాలు బోదిించాను, నేను మాట్లాడినందుకు అందరు ఆశ్చర్యపడ్డారు. నత్తివానికి వాక్చాితుర్యం ఎకకడిదని అందరు ఆశ్చర్యపడ్డారు. ఆ రోజు నుండి వాక్యం చదువుతండగా రెండు అధ్యాయాలు చదువుట తరువాత ఆగిపోయేవాడిని.
ఆ వివరణ పరిశుదా�త్మ దేవుడు నేర్పించేవారు. ఆ తరువాత కొంత కాలానికి నాన్న ప్రభువునందు నిద్రించారు. నేను అమ్మ కలిసిసేవ చేయదలిచాము. ప్రకక గ్రామాలకు వెళ్ళి మా సాక్ష్యం సువార్త చ్పెేెవారము. నేను ఉన్న చోటికి వచ్చి 3 వ్యకుతలు రక్షణ పొందాలని కోరారు. ఆనందంతో దేవునిని స్తుతించాము. నా భార్య, అమ్మ కూలి పనికి వెళ�ివారు. నా వ్యక్తిగత అవసరాల గురించి ఎవరికి చెపపవద్దు ఎవరిని అడుగవద్దనేవారు. ప్రభువా నా అవసరాలు తీర్చి దేవుడవని సేవకు పిలిచావని నమ్మకంతో ప్రార్థించి జీవించేవాడిని. నీళ్లు దారం నుండి తెచ్చుకునే వాళ్ళము పరిచర్యకు వచ్చిన
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వారికి ఆతిధ్యమచ్చాను. మేము నిర్వాహించిన సంఘములో మీటింగులు కొరకు వచ్చిన సేవకులు సుదర్శిన్ అంకుల్ గారు ్రశమ చూచి 200 మంది ఉన్న సంఘంలో నీలాంటి సేవకులు కావాలి వస్తావా అన్నారు. నా పేరికంలో నా సేవను నా జీవన శ�ైలిని గమనించారు. హెైాదరాబాద్ నుండి వచ్చిన వారికి మంచి ఆతిధ్యమచ్చాను. రాత్రి వేళ్ దారం నుండి నీళుి తెచ్చుట చూచి నీ లాంటి నమ్మకవెైనవారు సేవకు కావాలన్నారు. నీకు మంచి ఇల్లు ఇస్తారు నీ భడడ్లను చదివిస్తారని తెలిపారు. స్థానిక సంఘం దేవుడు ఇచ్చాడు దీనిని వదులకోలేను అన్నాను. రోజు ఉదయాన్నే రెండు గంటలు ప్రార్థించుట కుంటను. నా అవసరాలను దేవుడిని అడిగితే ఇస్తాడు అన్నాను.
ఒక బ్రదరు ఒక కానుక పంపాడు. నేను మనుషులకు నా అవసరత తెలుపలేదు. కాని ప్రభువే నాక్వసరవెైన సొమ్ము తన బభకుతని ్రేపరపించి అందజేసారు. నా విశావాసం అంతకంతకు వృది� చెదింది. ప్రభువా నన్ను దిద్ది ఆత్మీయ దైవజనుని దయచేయువుని ప్రార్థించాను. ఆ తరువాత నేను ఆ తరువాత డి.యస్.యన్ రాజు వద్ద తరీపుదు పొంది ఆత్మీయంగా పరిపూరణ వ్యక్తిగా మార అవకాశం ప్రభువిచ్చారు. ఆయన పరిచయంతో ఆత్మీయ సలహాదారుగా ఆదరిస్తూ బలపరచుట ద్వారా విశావాసంపై ఆధారపడి జీవించుట నేర్పించారు. అది 2003 సంవత్సరం నా కోసం నమ్మకంగా ప్రార్థించేవారు. ఆ తరువాత నాపెద్దనాన్న కుమారుడు ప�లు ఉండేవాడు.
నాకు సహకారిగా ఉండేవాడు. నా అన్న పసైకిలుపై వెైకు పెట్టుకొని వచ్చేవాడు. నా మందిరానికి తగిన స�లం లేదని నా అవసరత్రై దేవుని ప్రార్థించాను. 10 పసంట్లు మా పకకన ఉన్న స�లం అడిగాను. 80 వేలు చెప్పారు. 800 లేనివాడికి 80 వేల స�లం ఎలా పొందగలను. నాకు ఆ స�లం కావాలని ఏడ్చిి ప్రార్థించిన తరువాత 5 సంవత్సరాలలో కొంత సొమ్ము కూడబైటాటను ఆ స�లం వారు అవ్ముతాము అన్నారు. ఎకరానికి 7 లకషలు అడిగారు మేము భారంగా ప్రార్థన చేసాము, తరువాత వారం రోజులకు అమ్మ ప్రభువునందు నిద్రించారు. 3 వారాలుగా తిరిగి ఆ స�లం కొరకు వెళ్ళలేదు. ఆ తల్లి మరొక బేరం వచ్చిందట ఆమెకు మంచి మనసు కలిగి ఒక పాస్టుగారు అడిగారు వారి అమ్మ మరణించారు గనుక కనిపెటాటలన్నారట. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
3 సంవత్సరాలలో వెుుతతం అప్పు తీరచుటకు ప్రభువు సహాయం చేసారు. చర్చికి వచ్చిన వారెవరికీ డబ్బు అవసరమని అడుగలేదు. 2012లో తాతాకలిక మందిరం నిరి�ంచాము. 2017లో విశాల మందిరం ఏరాపటు చేసాము. నేను ఎవరిని అడుగకుండనే ప్రభువు ప్రతి అవసరం తీర్చారు. బైబిలులో ప్రభువు చేసిన సాచక క్రియలు ఇపుడు కూడ చేయగలరు. యధార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు. మా బాల్యమంతా ఇదే గ్రామంలో గడిచింది. వివాహం కూడ ఇదే ప్రాంతంలో సిద్దపరిచారు. సంతానము కూడా ఇకకడనే ఇచ్చారు. సంఘమునకు స్థిరపరిచారు. దైవపరిచర్య కొనసాగిస్తూ గొప్ప సంఘ సరభయల సహకారముచ్చారు. నన్ను మాదిరికరవెైన పాస్టుగా నిలిపాడు. నాకవసరవెైనమ దేవుడు ఇస్తాడని నమ్మాను. దేవుడే సమకూర్చగలడు.
కొన్ని కంపెనీలలో ఉద్యోగసతులకు అవసరాలు అడగగానే తీరచుచుండగా నన్ను నమ్మిన యెడల మహిమను చూస్తావని వాగా�నం నాయెడల నెరవేర్చాడు. నేను 10 పసంట్ల బూమ కోరగా 80 పసంట్ల బూమ దయచేసాడు. నాకు తండ్రిగా పోషకునిగా సజీవునిగా ఉన్నాడు. ప్రభువును నమ్మినచో మన చేతులు ఎకకడ చాపనవసరం లేదు. పరలోకపు రాజును నమ్మినచో సమసతం సమకూర్చ గలడు. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు. మా ముగ్గురు పిల్లల చదువులలో దేవుడు సహాయం చేసారు. నా తల్లి నమ్మకవెైన ప్రార్థనా పఘలితాన్ని చూస్తున్నాను. సమీపంగా మరొక గ్రామంలో 4 పసంట్ల స�లం ఒక బభకుతడు ఇచ్చినందన సంఘం స్థాపించాము.
నీకు సహాయం చెపసదనన్న దేవుని వాగా�నం నమ్మదగినది. కొన్ని బ్రాంచీలుగా సంఘం ఏరాపటు చేయుటకు దేవుడు కృప చూపారు. కార్యం జరిగించుటకు వాక్యం ద్వారా ప్రతి విషయం సలహా ఇస్తున్నారు. మా సేవలో రకరకాల పరిస్థితుల్లో నన్ను స్థిరపరిచారు. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. దేవుని సయంలో తన �శవార్యం చొపపున ప్రతి అవసరం తీర్చగలరు. మనుషుల సహాయం వ్యర్థం దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలడు. 21 సంవత్సరాల వరకు నేను నత్తివాడనైననా మాట ఇచ్చారు. సేవకునిగా నిలబైటాటరు. నాకు దేవుడు సహాయం చేసేతనే నవ్ముతాను అనవదు�.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
ప్రతి పాపాన్ని దేవుడు సరి చేయగలడు. నేెల నుండి దీనులను లేపగలడు పెంటకుపప మీద నుండి దీనులను లేవనెత్తి ఉన్నత స్థితిలో ఉంచగలడు. దేవుడు ఆ స్థితిలో ఉంచినందుకు నేనే ప్రత్యకష సాక్షిని. నాయెడల అత్యదిిక కృపను చూపారు. సేవలో, కుటుంబంలో నన్ను ఆదుకున్నాడు.
యెహె�వా ఈలాగు పసలవిచ్చుచున్నాడు. నరులను ఆ్రశయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హాృదయమును యెహె�వామీదనుండి తొలగించుకొనువాడు శాప్రగసతుడు.
యిర్మీయా 17:5 తన హాృదయమును యెహె�వామీద నంచువాడు ధనయడు. మనం ఎల్లపుడు దేవునిని ఆరాదిించి ఘనపర్చివారంగా ఉండాలి.
1. సాధారణ బభక్తి అనగా ప్రభువు మీద ఆధారపడి మన అవసరాల కొరకు దేవునిని వాడుకొనువారు.
2. అసాధారణ బభక్తితో ప్రభువా నాకొరకు మరణించావు నా కష్టం, నా శ్రము, నీ కొరకు బ్రతకగలను అని అసాధారణ సేవ చేస్తానని దేవుని మనలను సమర్పించుకోవాలి.
ప్రభువు మన అందరికీ తోడైఉండి దీవించును గాక. ఆమెన్
హ

సాక్ష్యం 24. అన్య కుటుంబంలో జన్మించాను. పూజలు
చేసేవారము చేతబడి ప్రభావం వల్ల ఇంట్లో కోళుి
చనిపోవుట చివరకు నాన్న కూడ మరణించారు. అమ్మ
మరణ స్థితిలో ఉండగా రక్రైస్తవ విశ్వాసులు ప్రార్థించగా
క్రీస్తును నమ్మి బాగయింది. నేను కూడ క్రీస్తును
అంగీకరరించాను ఆర్థింకంగా చాలా బాధలు
పడ్డాము. నేడు నన్ను క్రీస్తు దీవించారు. దేవుని సేవలో
బ్రదర్ వాసు గారు
హానుమాన్ జంకషన్
కొనసాగుచున్నాను.
బ్రదర్ వాసు సాకష్యము
తనకు నిజముగా వెుురపెట్టువారికందరికి
యెహె�వా సమీపముగా ఉన్నాడు.
కీర్తన 145:18
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనాలు. నా పేరు వాసు నేను అన్య కుటుంబంలో జన్మించాను. మేము హనుమాన్ జంకషను దగ్గర ఉన్న సీతారామపురంలో ఉండేవారం. కొంతకాలము మాకు పొలాలండేవి. ఆర్థింకంగా బాగండే వారము. అన్ని సవ్యంగా ఉన్నను మాకు క్రీస్తు గురించి తెలియదు. మా ఇంట్లో కోళుి చనిపోయేవి, తరువాత నాన్న కూడ ఆత్మహాత్య చేసుకుని మరణించారు. చాలా బాధపడ్డాము, ఎందరినో సంప్రదించగా శాంతి చేస్తాము అన్నారు. చేతబడి, మరణం మీ ఇంటిని ఏలుబడి చేస్తుందనేవారు. మా తల్లి కూడ మరణ పడకలో ఉండగా మా నాన్నమ్మ ఎవరో సువార్త చెపపగా అన్య విశావాసం నుండి క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. అవెు నమ్మిన తరువాత మాకు క్రీస్తు గురించి తెలిపింది. నడవలేని స్థితిలో మాతల్లి ఉండగా క్రీస్తును నవ్ముకోవాలంటే నిర్లకష్య పెట్టేవారము. మా అమ్మ నాన్నమ్మ దగ్గర ఉండేది మేము అన్నయ్య ఇతరుల
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఇంటిలో ఉండి చదువుకునేవారము. మా తల్లి క్రీస్తు విశ్వాసిగా మారింది. విజయవాడ చేరింది. మాకు క్రీస్తు పేరు ఇష్టముండేది కాదు, హిందువులకు చాలా పండుగలు ఉన్నవి రక్రైస్తవులకు క్రిస్మస్ ఒక్కటే అని హేాళ్న చేసేవాడిని. నా తల్లి క్రీస్తు గురించి చెప్పినందుకు వినేవాడిని. సండే సాకలుకు వెళ్్లమని చెేపపది. ్రడామాలు వేయాలని ఆశించేవాడిని.
్రడామా కోసం సండేసాకలుకు వెళూత చర్చిలో దేవుని ప్రేమ, శక్తిని గ్రహించాను. రక్రైస్తవుడిగా ఉంటే నా స్నేహితులు నాతో ే్నేహాం చేయమన్నారు. 2011లో క్రీస్తు నాకు కావాలని బంధువులు, స్నేహితులు అవసరం లేదని క్రీస్తును రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకున్నాను. 2011 నుండి నేటి వరకు క్రీస్తులో ఆత్మీయంగా ఎదుగుటకు ఆరంభించాను. సాకలులో చదివేటపుడు ఉదయం నిమ్మతోటలో పని చేస్తూ మధ్యాహ్నాం �సులు అమ్మేవాడిని. 150 రూపాయలు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడిని. అమ్మ సమీప ఇండ్లలో పని చేస్తూ మమ్ములను చదివించేది. పి.డబ్ల్యా ్రగౌండులో పని వెదికి పని చేసేవాడిని. నాజివీడులో పత్తి వితతనాల ఫాకటరీలో పని చేసేవాడిని.
2013వ సంవత్సరంలో నేను నాజివీడులో ఇంటరు చదివే సమయంలో విధ్యారు�లను పోగుచేసి సువార్త చెపూత సాక్ష్యం చ్పెేెవాడిని. నాలో క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తపనతో క్రీస్తును ప్రకటించేవాడిని. 2013లో ప్రతి రోజు ప్రార్థనా సమావేశాలు జరికగవి. నాకు ప్రభువందించిన వాక్యమును ప్రకటించేవాడిని. తరువాత ఆదివారపు ఆరాధన ఆరంభించాను. వెుుదటి కూడికలో 70 మంది యవవానసు�లు హాజరయయారు, వాక్యం చెపుతండగా కొంత మంది కన్నీరు కార్చారు, వారిలో హిందువులు, ముస్లింలు, రక్రైస్తవులు ఉ న్నారు. వారిలో కొంత మంది నేడు మంచి విశ్వాసులుగా ఉన్నారు. మంచి విద్యనబభ్యసించి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. వెంకటాద్రిపురంలో కూడ ఆరాధనతో పాటుగా సండేసాకలు ఆరంభించాను. తరువాత ఏ ప్రాంతం వదిలి వచ్చామో అదే హనుమాన్ జంకషను ప్రాంతంలో అకకడ సువార్త ఆరంభించగా కొందరు ఆత్మీయంగా బలపడ్డారు. నేను బైబిలు ట్రై�నింగు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చేయలేదు దేవుడే నన్ను నడిపించాడు. ప్రతి స�లానికి వెళ్ళి సువార్త అందించేవాడిని. ఆకునారు, చిరువూరు, బట్ల పెనుమర్రు బ్రాంచీలు సేవ చేయు దైవజనుల సహాచర్యంలో సేవలో తిరిగి ఆత్మీయ విషయాలు నేరచుకుని తగిన తరీపుదు పొందాను. నేను ఒక సోదరుడు కలిసి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారము. రోజు సేవలో పాలుగంటు సువార్త చ్పెేెవాడిని. రక్షణ పొందాక బాప్తిస్మం సమయంలో ఆదరణ పొందాను.
స్థానికంగా నేను సేవలో సహకరిస్తున్న పాస్టుగారు సతీమణి గారు వారి బిడ్డలు నన్ను చాలా ఆదరించి సహకరించి సహాయపేవారు. నా నీటి బాప్తిస్మం సమయంలో పాస్టుగారు నాతన వస్త్రములిచ్చి నా పేద స్థితిని గ్రహించి మా ఇంట్లో అవసరమగు సరుకులు పంేపవారు. మా తండ్రి బ్రతికి ఉంటే ఈ విధంగా ప్రేమించేవారో కాదో నాకు తెలియదు కాని పాస్టుగారు ఆత్మీయ తండ్రిగా చాలా ్రేేమించారు. కన్నీటితో వారికి కృతజ్ఞతలు తెలిపాను. నేను చాలా ్రశమలు ఎదురొకన్నాను. నా విశ్వాసాన్ని వ్యతిరకిస్తూ నన్ను కొటటడానికి నా మీదికి వచ్చారు. అవమానించేవారు. నిందించేవారు.
ఒంటరి పోరాటాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులైదురొకన్నాను. వివిధ ప్రాంతాలకు తిరుగుటకు తినడానికి డబ్బులండేవి కాదు. నేను 50 రూపాయలు లేదా 100 రూపాయలు అడిగి చారీ�ల కొరకు ఖరచు పెట్టుకొని వెళ్ళి సువార్త చ్పెేెవాడిని. కేవలం 10 రూపాయలు మగిలితే టీ తాగి రెండు సమోసాలు తినేవాడిని. ఆదివారం నాకు అదే ఆహారమయేయది. ఎన్నో ఇబ్బందులు ఎదురయినా నేను క్రీస్తును వదులకోలేదు. విశావాసం కాపాడుకునే వాడిని. నేను డిప్లమా చేసాను చాలా ఉద్యోగాల ఆపఘర్లు వచ్చాయి. నేను వాటిని వదులుకున్నాను. సేవకు దారమవుతానన్న బాధ ఉండేది. ఆర్థికంగా చాలా ఇబ్బందులైదురొకన్నాను ఒక వ్యాపారం ఆరంభించాను. దేవుడు దానిని దీవించారు. ఒక ఇల్లు కట్టుకున్నాము. 50 రూపాయలు లేని నాకు అమ్మ ఇంటి పని చేసి పెంచింది. ఇపుడు దేవుడు మాకు ఇల్లు నిచ్చినాడు. ఆర్థికంగా అనేకులకు సహాయపే స్థితికి దేవుడు తెచ్చాడు. పని వారికి జీతాలిచ్చి వ్యాపారం కొనసాగించాను. కోవిడ్ సమయంలో మర్లా సమస్యలు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఎదురయయాయి. దేవుడు నాకు చాలా ధైర్యమచ్చారు. వ్యాపారంలో పోయినదంతా దేవుడు తిరిగి సమకూర్చారు. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు, ఈ నెల ఆత్మాభిషేకం పొందమన్నారు.
నేడు దేవుని సేవకు సంపూరణంగా సమర్పించుకున్నాను. నా సవాకీయులకు నా సేవా వివరాల గురించి తెలియదు. ఎన్నో సమస్యలలో ప్రభువు లేవనెతాతరు. నేను దేవుని పిలుపుకు తగినట్లుగా ఆయన సేవ చేయాలని నా యెకక వాంచి. నేను ఈ ప్రాంతంలో సేవ ఆంభించాను. గొప్ప సేవకుల మధ్య అభిషేకం పొంది సేవకు ఉప్రకమంచాను. నా తల్లి సంఘం కోసం అభివృద్ది పాటుపడుతున్నాను.
అందరికి నా కృతజ్ఞతలు దేవుడు అందరిని దీవించును గాక. ఆమెన్
హ

సాక్ష్యం 25. క్రీస్తును ద్వేషించే హిందా కుటుంబంలో
జన్మించాను. ఆర్.యస్.యస్.లో ఉండి డి^్ర పూర్తి
చేసి ఉద్యోగంలో చేరాను. ఆర్థికంగా ఇబ్బందులలో
మరణించదలిచాను. రక్రైస్తవ స్నేహితులు మందిరానికి
ఆహావానించగా నెమ్మది పొందాను. క్రీస్తు ప్రేమ ద్వారా
బాప్తిస్మం తీసుకొని ఆత్మలో బలపడి సంపూరణ సేవలో
నిలిచాను. స్వకీయులు ద్వేషించిననా క్రీస్తును
పాస్టర్ జనార్ధన్ గారు
హెైాదరాబాదు
నమ్మాను. క్రీస్తు గొప్ప దేవుడని సాక్షిగా ఉన్నాను.
పాస్టర్ జనార్ధన్ సాకష్యము
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారానే తపప
యెవడును తండ్రి యెుద్దకు రాడు.
యోహాను 14:6
పరిచయం:
ప్రభువు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు. నా పేరు జనార్దన్ నా జీవిత సాక్ష్యమును వివరించుటకు ధన్యతనిచ్చిన క్రీస్తుకు సోత్రతములు చెల్లిస్తున్నాను. విడియో ద్వారా బ్రదరు జోషిగారు నా సాక్ష్యం సీవాకరించారు. పుస్తకంలో చేరచుటకు అనుకూలత కలిగింది. రక్షణ పొందాక రారాజు యెదుట సాకష్యమవవాగలము. ప్రజల యెదుట మన సాక్ష్యం చెప్పాలి. నేను 1997లో ఒక హెైాందవ కుటుంబలో జన్మించాను.
రక్రైస్తవుల పట్ల చెడు అభిప్రాయం కలిగి ఉండేవాడిని. రక్రైస్తవం ఒక మతమని భావించేవాడిని. అది మతం కాదని పరలోకానికి ఏ్రైక మార్గమని ఆ రోజుల్లో తెలసు కోలేకపోయాను. నేను పెరిగిన వాతావరణంలో నాకు రక్రైస్తవులు స్నేహితులుగా ఉండేవారు. వారు నామాకార్థంగా ఉంటు తాకగవారు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మాతో కాలం గడిేపవారు. నేను చాలా నిష్టగల హిందు కుటుంబంలో జన్మించాను. ఆర్.యస్.యస్లో సరభయడిగా ఉన్నాను. మానవులందరినీ గౌరవంగా చూడాలనియు ఎవరిని కించపరచరానే ఆదర్శి భావంతో జీవించేవాడిని. రక్రైస్తవులు వారి మత ప్రచారం కొరకు డబ్బులు, వసతువులిచ్చి వారిలో చేరచుకుంటారని దురభిప్రాయంతో జీవించాను. బాల్యం నుండి నాకు స్నేహితులు చాలా మంది ఉండేవారు. విచ్చల విడిగా తాగాలని కోరవాడిని. తిరగాలి ్రేకాట ఆడాలి, పారీటలు కోరి స్నేహితులతో వ్యర్థంగా కాలయాపన చేయుటకు చాలా ఇష్టపడి సమయం దరవానియోగం చేసేవాడిని.
ఆ రోజుల్లో జీవితం పట్ల సరెైన అవగాహన లేదు. నా రక్రైస్తవ స్నేహితులు వారింటికి ఆహావానించినపుడు వారి క్ర్మవెైన జీవిత విధానం వారి ఆప్యాయత మర్యాదలు ్రకమంగా మందిరానికి హాజరగుట చాలా ఆశ్చర్యపరిచేది. అతిదిి సతాకరములో మంచి మాట తీరులోను చాలా ఇష్టపేవాడిని. రక్రైస్తవుల జీవిత శ�ైలి నన్ను చాలా ఆకరి�ంచింది. ఆ రోజుల్లో బాగా తాగి విచ్చల విడిగా తిరికగ రోజుల్లో ఆర్థిక సమస్యలలో చికుకకున్నాను. నా తల్లిదండ్రులు రెైలేవా ఉద్యోగులు అంతగా చదువుకోలేదు అందరికి సహాయం చేసి నాకు ఏమ లేని స్థితికి చేరాను. ఆత్మహాత్య ప్రయత్నం చేసాను. తెలంగాణ ప్రాంతంలో కొందరు తల్లిదండ్రులతో కలిసి తాకగ అలవాటుండేది. ఆ రోజుల్లో నెమ్మది లేదు. నేను సహాయం చేసినవారు నన్ను మోసం చేసారు. అప్పు తీర్చలేకపోయాను. డి^్ర పూరతయింది, చదువు ఆగిపోయింది తరువాత వెుడికల్ రిపప్రజైంటేటివ్గా ఉద్యోగంలో చేరాను.
నేను మతతు మందులు వాడేవాడిని. శరీరం నొపపులతో బాధ పేవాడిని. చాలా దార గ్రామాలలో మందులు పంిణీ చేయుటకు తిరుగవలసి వచ్చేది. హెైాదరాబాదు వెుయిన్ బ్రాంచిగా ఉండేది. ఇంట్లో చెపపలేకపోయాను. ఆత్మహాత్య చేసుకోదలిచాను. నాకు మంచి రక్రైస్తవ ే్నేహితుడండేవాడు నాకు నెమ్మది లేదని అతనితో చెపపగా నన్ను రక్రైస్తవ మందిరానికి తీసుకొని వెళాిడు. నేను చర్చికొస్తాను గాని నన్ను నా మతాన్ని కించపరచవద్దు అన్నాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అవమానపరిసేత పాస్ట్లను కూడ లైకక చేయను అన్నాను. నేను ఆ మందిరానికి వెళ్ళి కింద కూరచున్నాను. అకకడ దేవుని సన్నిదిిని స్పష్టంగా అనుబభవించాను. చాలా నెమ్మది పొందాను. అపపటి వరకు ఆ ప్రాంతంలో దేవుడు ఉంటాడని గ్రహించలేదు. వారంతా ఒక పాట పాడారు. రక్రైస్తవుల గురించి చెడుగా మాట్లాడేవారము, వారిపై ఉన్న దురభి ప్రాయాలు తొలగి పోయాయి. వారు పాడిన పాట నన్ను చాలా ఆకరి�ంచింది.
గర్బుమున పుట్టిన భడను కరుణించక తల్లి మరచునా మరచిన గాని నేనెన్నడు నన్ను మరువవు ఎడబాయవు కరుణా రాజా ఆ పాటతో నాలోని నిరీకషణ పెరిగింది. ప్రతివారం ఆ పాట పాడతారని ఆశించాను.
నా యెుద్దకు వచ్చువారిని నేనెంతమాత్రము ్రతోసివేయను అన్నారు. ఒక సారి నా ే్నేహితుని తవ్ముడితో పరిచయం కలిగింది. 5 నిమషాలు మీతో మాట్లాడుతాను అన్నాడు. బ్రదర్ అని పిలిచాడు. నాకు ఇష్టం లేక పోయినా మర్యాద ఇచ్చి మాట్లాడదలిచాను. ఆ రోజు చాలా అలిసి పోయాను, రా త్రి 1 గంట వరకు మాట్లాడాడు, ప్రతి మాట నన్ను తాకింది. నీవు చర్చికి వస్తున్నావు గనుక తపపక రక్షణనుభవం పొందుకోవాలని తెలిపారు. రక్షణ అనగా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి రక్షణ బోధలు చేసి సిలువలో మన కొర్రై మరణించి తిరిగి లేచి సజీవుడయయాడు. ఆయన రక్తము ద్వారా కృప ద్వారా రక్షణ పొందగలము అని తెలిపాడు. దాన దర్మాల ద్వారా రక్షణ కలుగదు, నోటితో ప్రభువు రక్షకుడు అని ఒస్పుకోవాలి. దేవుని కుమారుడని ఒప్పుకోవాలని చెపపగానే ఆత్మ దేవుడు నాలో నమ్మశ్యకం ఆనందం కలిగింది, దుఖం కలిగింది. నా ే్నేహితుడితో
' చెపపగా అతడు వెంటనే రక్షణ పొందాడు. మాకు వెంటనే ఆత్మలో అభిషేకం పొందే ప్రార్థనా కూడిక జరిగింది. దేవుడు మానవుని చేసేత మానవుడు మతాలను ఏరపరచు కున్నాడు, నేను ఇంటికి వెళ్ళి నా అనుభవం గురించి వివరించాను. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. ఆ తరువాత నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నేను వెనకిక తిరిగి చూడకుండ విశావాస్ జీవితంలో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కొనసాగాను. దేవుడు నా పాత జీవితాన్ని తీసివేసాడు. సమసతము నాతన వెైనదిగా చేసాడు. నా మాట నా ప్రవర్తన నా ఆరాధన నా బభక్తి నా ప్రార్థన జీవితంలో పూర్తి మారుప కలిగింది. రక్రైస్తవ విశ్వాసిగా మారాను. ఎవరెైనానా క్రీస్తులో ఉన్నయెడల నాతన సృష్టి పాతవి గతించెను సమసతం నాతన మాయెను. మా అదిికారి చాలా మంచివాడు నన్ను బాగా ప్రేమించేవాడు. నేను తపపు చేసి క్రీస్తును నవ్మానని నన్ను హిందువుగా మార్చాలని పుటటపర్తి పంపాడు. మతంలో మారుప కాదు మనసులో మారుప రావాలి.
ఎవరెైనా జైలుకు వెళాిక అతను మనసులో మారుప చెంది ఇక దొంగతనం చేయను మంచిగా మారాను అనే నిరణయాన్ని నిరణయం మారుప అనగలము. ప్రభువు రక్షకునిగా మనలో జన్మించిన తరువాత ఆత్మ మనలో నాతనంగా జన్మించగలదు. ఎవరి విశావాసంను కించపరిచే హాకుక ఎవరికీ లేదు. నా ఆత్మ పట్ల నాకు హాకుక ఉంది. నేను నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. క్రీస్తు సేవలో ఉండాలని నిరణయించుకున్నాను. యేసు పిలచుచున్నాడు అనే సంస�లో విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు ఆంద్ధ తెలంగాణ రాష్రాటలకు నియమంచబడాను.
శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మతో జరుగునని బైబిలు పసలవిస్తుంది. ఎన్నో ఉద్యోగాలు చేసినా కొనసాగించలేక పోయాను. ప్రభువు పని పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఇంట్లో వారు నన్ను నా విశ్వాసాన్ని అంగీకరించలేదు విశ్వాసులు నన్ను చేరచుకొని పోషించారు. వారికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆ రోజుల్లో బైబిలును ధ్యానించుటకు ఆరంభించాను. బైబిలు చదివి ప్రార్థన చేసుకోవాలని అందరు ప్రోత్సహించే వారు. నా జనులు జా�నం లేక నశించి పోవుచున్నారు.
అందుకే వాక్యాలు తెలుగులో ఇంగ్లీషులో చదివి ధ్యానించి నేరచుకొనుటకు ఆరంభించాను. దివారాత్రములు బైబిలు ధ్యానించుటకు కష్టపడాను. ఇది జీవ గ్రంథం. అది నా జీవితంలో ఎలా మాట్లాడాలి. ఎలా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు జీవిచాలనేది వివరించగలదు. దేవుని చిత్తం తెలిేపది ఎలా పరలోకం చేరాలో నేరుపతుంది. బైబిలు మీద ఆధారపడ్డాను.
గతంలో అమ్మ నాన్న నా నమ్మకాన్ని ఒప్పుకోకపోయినా తుఫాను చెలరగింది, తరువాత నాన్న క్రీస్తును అంగీకరించారు. నా కుమారుడు నిరణయించుకొనిన మారగం తపపని భ్రవుపడాను గాని అదే నిజవెైన మార్గమని అతను నమ్మిన దేవుడు నిజవెైన దేవుడు నేనే మారగం సత్యం జీవం అని చెప్పిన దేవుడు నిజ రక్షకుడని నవ్మారు. గతంలో నాన్న టి.భ. వ్యాదిితో బాధపేవాడు. మరణ పడకపై ఉండగా నేను ఇంటరు చదివేవాడిని ఆసుప్రతిలో చేర్చగా ఎముకల గాడుగా మారాడు.
ఆ రోజుల్లో దేవుని బిడ్డలు ఉన్న దగ్గర జీవముంది గనుక ఒక రక్రైస్తవ విశ్వాసి నర్సు వచ్చి నాన్న పడక వద్దకు వచ్చి కన్నీటితో ప్రార్థించి సవాస�పరమని వేడుకుంది నాన్న మంచం వద్ద క్రీస్తు పటంతో పాటు నేనే మారగం, జీవం, సత్యం అనే చీటి పెట్టింది. మరణించే వ్యక్తికి జీవం కావాలి, బంగారం కాదు అనేమాట తో 38 సంవత్సరాలు జీవించాడు. అయినా వారు పూర్తిగా నమ్మలేదు. ఆ తరువాత అమ్మ కూడ అనారోగ్యం ద్వారా స్వస్థత కోరి రక్షణ పొందింది. నా ఇంటివారు ఒకేసారి రక్షణ పొందారు. ఆత్మతో నింపబడి బాప్తిస్మం తీసుకుని చర్చిలో సరభయలయయారు, విశ్వాసులుగా దేవుని వెలుగును ప్రసరింప చేయాలి.
2012లో దకిషణ ఆప్ఫికా వెళాిను నా పిలుపుస్పష్టవెైంది దేవుడు కాపరిగా నన్ను స్థిరపరిచారు. ఆ తరువాత 2012 �లై నెలలో పాస్టుగా నియమంచబడాను. గాసపల్ పఘర్ ఆల్ నేషన్్స అనే మషను ద్వారా సంఘమును ఆరంభించాను. హెైాదరాబాదులో మలాకజిగిరిలో వివిధ మతసు�ల మధ్య పరిచర్య ఆరంభించాను. దేవుడు ప్రజలను ్రేేమించాడు గనుక ప్రతి వ్యక్తి క్రీస్తును నమ్మి నిత్య జీవం పొందాలి. ఈ లోకంలో మనం యాతికులం మనం మరణించిన తరువాత మనకు దండ వేస్తారు మన ఆత్మ ఎటుపోతుందో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఎవరికి తెలియదు, క్రీస్తును నమ్మితే పరలోకం చేరతాము. రెైలు ప్రయాణం చేయుటకు టిరకట్టు కొంటాము అకకడికి వెళాతము గమ్యం చేరుకుంటాము. అదే రీతిగా దేవుడు ఆత్మద్వారా చెప్పుచున్నదేమనగా పరలోకం వెళ్ళడానికి క్రీస్తే మారగం, పాపమనగా వెుుదటి ఆదాము ద్వారా లోకంలో పాపం ప్రవేశించింది మనం పాపంలో జన్మించాము గనుక యేసు ద్వారా రక్షణ పొందాలి పరిశుదు�లుగా తీర్చబడి పరలోకం చేరుటకు ఆశించాలి. పుణ్య కార్యాల వల్ల పరలోకం చేరలేము. ఒక తరగతిలో పాఠం అర్థం చేసుకుంటే ఆ తరగతిలో ఉతీతరుణలం కాగలము. మంచి పనులు చేసేత పరలోకం చేరలేము, క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం జన్మించి క్రీస్తు శకం అనగా శక పురుషునిగా మారాడు. కన్యకకు పవిత్రంగా జన్మించాడు. పరిశుద్ధంగా జీవించి లోక పాపాల కొరకు క్రీస్తు సిలువపై మరణించాడు. రక్తం కార్చాడు.
ఒక మానవుడు క్రీస్తును నోటితో ఒప్పుకుని నమ్మితే అంతరంగ పురుషుడు మారుప చెంది క్రీస్తు భడడ్గా మార్చబడుతాము. అపుడు అందరిని ్రేేమించగలము, అందరికి గౌరవం ఇవవాగలము. మన కొరకు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, మన కొరకు పరలోకం సిద్ధం చేయడానికి పరలోకం వెళాిడు మనం క్రీస్తును నమ్మితే పరలోకం చేరగలం, క్రీస్తును నమ్మి అందరం నిత్యతవాంలో ప్రవేశించాలని ప్రార్థిస్తున్నాను.