అందరిని దేవుడు దీవించునకగాక. ఆమెన్
హ

సాక్ష్యం 26. అనయల కుటుంబంలో, బాధ్యతలు గల
కుటుంబంలో జన్మించాను. చదువు కోవడానికి
అవకాశాలు లేని స్థితిలో అదృశ్య హాసతం ఆదుకొని
చదువు కోవడానికి సాపర్తినిచ్చింది. అంచెలంచెలుగా
పదవిలో ప్రమోషన్లు పొంది చివరిగా డిప్యూటి
కలైక్టుగా పదవి విరమణ పొందాను. దేవుని సేవలో
నిలిచాను. దేవుడు ఒంటరి జీవితంలో తోడుగా
శ్రీమతి కమలమ్మ గారు
ఉండి నడిపిస్తున్నాడు.
హెైాదరాబాదు
శ్రీమతి కమలమ్మ సాకష్యము
యెహె�వా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమ
చెల్లించుదను? రక్షణపాత్రను చేత పుచ్చుకొని
యెహె�వా నామమున ప్రార్థన చేపసదను..
కీర్తనలు 116:12, 13
పరిచయం:
ప్రభువు దివ్య నామంలో మీకు వందనాలు. నా పేరు కమలమ్మ నా జీవిత సాకష్యములో కొన్ని విషయాలు మీతో వివరిస్తాను. నేడు నేను డిప్యూటి కలైక్టుగా రిటై�ర్డ్ అయయాను. నేను క్రీస్తు విశ్వాసిగా జీవిస్తున్నాను. నా బాల్యమంతా చేదు అనుభవాలతో దిగులుతో గడిచిందని చెపపగలను. మా తల్లికి నా తరువాత చిన్న పిల్లలండేవారు. వారికి పరిచర్య చేయడం వల్ల నాకు చదువు దారమయింది. నాకు చదువుకోవాలని ఆశ ఉండేది. 10వ తరగతిలో కాపీ కాగితాలు ప్రశ్న జవాబులు చూపి వార రాయించారు. అయినా 2 మారుకలతో పెఫయిలు అయయాను. నాకు వివేకం లేదు. బభవిష్యతతు గురించి తెలియదు. పకక ఇంటి వారి ద్వారా దేవుడు కనికరం కలిగించాడు. ఆ రోజుల్లో పసర్రకటరియేటులో 2 మారుకలు తకుకవైన వారికి మారుకలు కలిేప రాలు చేసారు. అదిికారులను కదిలించి జి.ఓ. బయట పెటాటరు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆయన కృప నాలో వెుుదలైంది. దేవుని కృప బాల్యం నుండి నడిపించింది. 10వ తరగతి పాసయయాను. ఇంటరులో తెలుగు మీడియం చదివాను. నా జీవితంలో కన్నీరు ఎకుకవ, కషాటలు ఉండేవి. భారం కలిగి నా సాక్ష్యం వివరించాలని ఆ్రేకష కలిగియున్నాను. నా జీవితంలో క్రీస్తు గొప్ప కార్యాలు చేసారు. నన్ను సాకలులో చేర్పించి చదివించేటంత సోతమత లేదు. నేను నా చెల్లికి తవ్ముడికి తోడుగా ఉండాలన్నారు. నా 13వ యేట తెలివి లేక చాలా అమాయకంగా ఉండేదానిని, మేము హిందువులుగా ఉన్నపుడు గడపకు పసుపు కుంకుమ రాసి ఇదే దేవుడని తెలిేపది. ఇలాంటి పరిస్థితులలో ఎన్నో ఒడిదుడుకులను అనుబభవించి బాబు, పాపను ఉన్నత స్థితికి తెచ్చాను. నేడు నా కుమార్తె సవాంతంగా సాకలు నడుపుతుంది. బాబు అవెరకా వెళ్ళి వచ్చాడు, నా భడడ్లకు నేరప జా�నం నాకు లేదు. నేను నమ్మిన రక్షకుడు నా భడడ్లకు సహాయం చేస్తున్నాడు, నా జీవితంలో అంచెలంచెలుగా మారుప చెందిన అంశాలు వివరించగలను. ఇంటి పనులలో నిమగ్నమయయాను.
నా బాల్యము :
నాకు 5 సంవత్సరాల వయసులో అమ్మ ప్రసాతి సమయంలో ఆసుప్రతిలో ఆమెకు తోడుగా ఉండేదాన్ని, నా తరువాత చెల్లికి, తవ్ముడికి బటటలు మార్చుట శుభ్ర�ం చేయుటలో �నమయేయదాన్ని, సాకలుకు వెళ్ళలేదు. అన్నం వండుట నేరచుకున్నాను. వీరి ఆలనా పాలనా నేనే చాసుకునేదాన్ని. నా లాంటి పిల్లలకు మాస్టు గారు టయాషను చెప్పుట గమనించాను. ఆ ఆపార�ాలు వినే దాన్ని చదువుకుంటావా త�్ల అని నాకు పలక, బలపం, పెద్ద బాలశికష తెచ్చి ఇచ్చారు. రోజు నాకు పార�ాలు చెపూత ప్రోత్సహించేవారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ మాసాటరు గారనని దేవున్ని అనుదినం స్తుతిస్తాను. నా పట్ల క్రీస్తు గొప్ప ప్రణాళ్ళక కలిగి ఉన్నారని నాకు అర్థం కాలేదు. ఇంట్లో అమ్మ చెప్పిన పనులు చేస్తూ ్రశద్ధగా చదువుకునేదాన్ని, దేవుని శక్తి నన్ను చదువు వెైపు ఆకరి�ంచి ప్రయోజకురాలిని చేసింది. జగతతు పునాది వేయకముందు దేవుని ప్రణాళ్ళక అని నేను నవ్ముతాను. మా నాన్న కుటుంబంతో బ్రతకు దెరువు కొరకు విజయవాడలో దురాగ అగ్రహారము చేరాము. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
పెద్ద బాలశికష చూపించి నేను దీనిని చదివాను మీ బడిలో చేర్పించుకుంటారా అని పప్రైమరీ సాకలులో అడగమన్నారు. నాకు పలక ఇచ్చిన మాసాటరు గారు. నేను అడుగగా నన్ను 3వ తరగతిలో చేరచుకున్నారు. అకకడ 6వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంట్లో పనులన్నీ చేసిన తరువాత బడికి వెళ�ిదానిని, నేను సాకలుకు వెళుిట మా అమ్మకు ఇష్టం ఉండేది కాదు. చెల్లి, తవ్ముడికి అన్నం తినిపించి వారిని చూడాలనేది. ఒక నోటుబుకుక మాత్రమే ఉండేది. ఏ పుస్తకాలండేవి కాదు, నీకు పుస్తకాలు లేమా అని టీచరు నన్ను ప్శ్నంచేది? ఒక రోజు దిమ్మ మీద ఒక రూపాయి నోటు కనిపించగా దానితో సాంపఫిక శాస్త్రం, సామాన్య శాస్త్రం కొనుకుకన్నాను. దేవుడు నా అవసరాలు కనిపెట్టి సహాయం చేసేవాడు.
నాన్నకు అనారోగ్యం కలుగగా నాకు వివాహం చేయాలనే ఆలోచనలో ఉండేవారు. నాన్న చనిపోయారు మీ అవ్మాయిని తీసుకుని రండి మేమే వివాహం చేసుకుంటా మన్నారు. ఫోటోగ్రాపఘరుగా ఉన్నారు. పొలాలు ఆస్తి ఉందన్నారు. నేను నా వివాహం చేసుకుని ఆ ఇంటిలో బయట రాళ్ళ మీద నా పడక ఉండేది. నాకే మాత్రం సంతోషం ఉండేది కాదు. డబ్బులు లేవు. పరికంటావెు నాకు అన్నం పెట్టేది. నేను బలహీనంగా ఉండేదాన్ని. ఒకసారి ఒక స్నేహితురాలితో మాట్లాడుట నా భర్త చూసాడు. ఆ అవ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అవ్మాయితో అసరభ్యంగా ప్రవర్తించినందన పో�సులు అరెస్టు చేసారని తెలిసింది.
నా శరీరంలో ఆరోగ్యం లేనందన నీవు పుట్టింటికి వెళుి నీవు నాకు అవసరం లేదు అన్నారు. చారీ�లు కూడ లేవు నా బిడ్డలు కూడ బలహీనంగా ఉన్నారు. పకక ఇంటి అకక నీవు 7వ తరగతి వరకు చదువుకున్నావు 10వ తరగతి పరీకష రాసుకో చిన్న ఉద్యోగం లభిస్తుంది. నీ భర్త వేర పెళ్ళి చేసుకొని తన దారి చాసుకుంటున్నాడని, నిన్ను నీ పిల్లలను పట్టించుకోడు అని నాకు సలహా ఇచ్చింది. నాకు ఎభసిడిలు మాత్రమే వచ్చు క్లాసుకు వెళ్ళి పార�ాలు వినుట నాకు తెలియదు. పరీకషలు అందరు కాపీలు రాస్తున్నారు. నా పిల్లలిద్దరు గుడిపసలో పార�ాలు చెేపప వారి దగ్గర నేరచుకుంటుండగా ఒకరోజు లిటిల్
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పఘ్లవర్ సాకలులో చేర్పించాను నేను సాపర్ మారెకటులో పని చేయగా 120 ఇచ్చేవారు. నా భర్త ఇంటికి వచ్చి 100 బలవంతంగా తీసుకునేవాడు. ఒక రోజు పిల్లలు సాకలు నుండి ఆకలితో ఇంటికి వచ్చారు. ఒంటినిండా నల్లని మచ్చలండేవి. కొతత సాపర్ మారెకటులోకి కలైక్టు వచ్చినపుడు నా దీన స్థితి తెలసుకున్నది. డి.యస్సిలో పరీకష రాేసత ఉద్యోగం లభిస్తుందని ఆమె నా కొరకు వ్యకుతలను పిలిపించి నా విషయాలన్నీ విన్నారు. అదే ఇంటరువా అయినట్లు నా పేరు లిస్టులో పెటాటరు. నాకు ఉద్యోగం లభించింది. నా స్నేహితులు లాయరు దగ్గరకు తీసుకుని వెళాిరు. ఆ ఇంట్లో వద్దు అద్దె ఇంటిలో ఉంచారు. బటటలు పిల్లలను అద్దె ఇంటిలో నుండి తీసుకొని వెళ్ళిపోయారు. నా భర్త పో�సు సేటషను దగ్గర కొట్టుటకు ఆరంభించాడు. ఎవరు నన్ను ఆదుకోలేదు, నాకు సహాయం చేసిన మేడం బది� అయియ వెళ్ళిపోయారు.
నా భర్తకు దారమగుట :
నాకు 13యేట తెలిసి తెలియని వయసులో మంచి సంబంధమని వివాహం చేసారు. నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఎముకల గాడువలై తయారయయాను. 19వ సంవత్సరంలో నా భర్త వేర అవ్మాయిని వివాహం చేసుకున్నాడు. అపపటికే నాకు ఒక బాబు, పాప ఉన్నారు. అపపటికీ 10వ తరగతి కూడ చదువు పూర్తి కాలేదు. దేవుడే తెలియని వ్యకుతల ద్వారా నా చదువులో సహాయం చేసారు. రక్రైస్తవులంటే మంచి భావం ఉండేది కాదు నా భడడ్లకు కూడ వారితో సంబంధాలు వద్దని చ్పెేెదానిని విగ్రహాపూజ ఇష్టంగా చేసేదాన్ని, ఇంటినిండా విగ్రహాలు సేకరించాను.
నా ద్వారా విడాకులపై సంతకం పెట్టించి బాధల నుండి దేవుడు విముక్తి కలిగించాడు. ఈ స్థాయి వచ్చే వరకు క్రీస్తు గురించి తెలియదు. ఒంటరి జీవితంలో చాలా విమర్శంచేవారు. నన్ను తాసిల్దారుగా నలుగండకు మార్చారు. అకకడ సరళతో పరిచయం ఏరపడింది. ఆమె ఒకసారి చర్చికి రమ్మన్నది. వెంటనే సమ్మతించలేదు అదిికారంతో పిలిచేది. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
రక్రైస్తవులతో పరిచర్యం :
్రకమంగా చర్చికి వెళ�ిదానిని నాకు లాబభసాటిగా ఇం^్లషు సరీవాసులో ఇంగ్లీషు నేరచుకోవచ్చిని తలంచేదానిని. ఒకరోజు పరిశుద్ధాత్మ గురించి మీటింగు జరుగుతుండగా నాలో గొప్ప ఆనందం కలిగింది. డిి�్లకి నెల రోజులు పరిశుద్ధాత్మ మీటింగులకు వెళాిను. గతంలో అమ్మ బైబిలు ఇస్తే నేను దానిని ముటటను అనేదాన్ని. చాలా పుస్తకాలు చదివినా నేను దేవుని గురించి బాగా తెలసుకోవాలని ఆశ కలికగది. ఒక పాట రాయమన్నారు. నా కృప నీకు చాలనన్నావు, ప్రేమమయా నా యేసయ్యా మారగం సత్యం జీవమన్నావు, ఏమవవాగలనయ్యా సిలువ రక్తమునకు సమముగా నా రక్షణ పాత్రను చేబాని అంజలి తెలుపుట తపప. కృతజ్ఞత చెల్లించెదను.
దాదాపు నేటికి 50 పాటలు సవాయంగా రాగయకతంగా పాడి రికార్డు చేసాను. ఆ రోజుల్లో నాకొక దర్శినం కలిగింది. నేను అడుగు పెట్టిన స�లంలో వెుతతని మట్టిలో కూరుకుపోయి మోకాళ్్ల లోతు నీళుిన్నాయి. బురద కడుకుకని బండ మీద నిలుచనట్లు దర్శినంలో చూచాను. ఆ రోజుల్లో కలైక్టు కావాల్సిన సిన్సియారిటి ఉన్ననా డబ్బు లంచం ఇవవానందుకు అసాయతో నన్ను వెనకుక నెట్టేసారు, భడడ్లను చదివించుట ఇంటి ఖరచులు చాలా ఉండేవి.
డిప్యూటి కలైక్టుగా రాజమండ్రి దగ్గర రంపచోడవరంలో నియ వించారు. }సరమల్లి ట్రై�బల్ ఏరియాలో రెవెనయా రగస్టు హా�స్లో ఉండేదాన్ని. హెైాదరాబాదు మార్చమని అడిగితే డబ్బు లంచం అడిగారు. రెవెనయా ఆపఫీసర్ 10వేలు అడిగారు. డబ్బులు ఇవవానందుకు ఆరడ్రు ఆగిపోయింది. నాకు దు'ఖం రాలేదు కాని సంతోషంతో నిండిపోయింది.
చర్చికి వెళూత దేవుని నమ్మి ప్రార్థన జీవితం అనుభవం, సహావాసం లేదు బలంగా ప్రార్థన చేసేవారు లేరు. మనుషులపై ఆధారపడకుండ దేవుని మీద ఆధారపడి ఆకాశమందు నీవు తపప నారకవరున్నారు, ఆకాశమందు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నీవుండగా నాకు ఏది అక్కర లేదు అని ప్రార్థించాను. దేవుడు తన శక్తిని చూపించి విజయమచ్చారు. దేవునితో సన్నిహితంగా గడుపుటకు అలవాటు పడాను. ఆయనే నా సరవాసవాం అయి ఉన్నారు. చదువు రాని నాకు 10వ తరగతిలో ఉతీతరణతనిచ్చారు. దేవుడు నాకు ఉద్యోగంలో తోడైయుండి అంచెలంచెలుగా ప్రమోషను ఇచ్చినారు. డిప్యూటి కలైక్టుగా మంచి ఉద్యోగిగా దేవుని శక్తి నన్ను నిలబైట్టింది.
ఆత్మీయంగా స్థిరపడి బాప్తిస్మం పొందుట :
నా ే్నేహితురాలు చర్చికి రమ్మని బలవంతం చేయగా అయిష్టంగానే చర్చికి వెళాిను. వారంతా ఇం^్లషు మాట్లాడేవారు. నేను దేవునిని ఆరాదిించడానికి మారుగా ఇం^్లషు నేరచుకున్నాను. ఇంగ్లీషు మాట్లాడుటకు ఇష్టపడి చర్చికి వెళాిను. బైబిలు చదువుట అవసరమని అందరు ప్రోత్సహించారు. గతంలో మా తల్లి బైబిలు ఇస్తే చదువుటకు నిరాకరించేదాన్ని, చర్చివారు నాకు హెాచ్చరించి నాకు బైబిలు బహ�కరించారు.
ఇక ఆదికాండము చూచి ఒక నవల వలై చదివేద్దాము అనుకున్నాను. చివరి పుస్తకం చూద్దామని ప్రకటన గ్రథం తెరిచాను కొన్ని ్రేజీలు చదువగా నాలో కలవరం కలిగింది. చదువగా చాలా ఎకుకవగా కలవరం కలిగింది. ఇలా కాకుండా కీర్తనలు, సావెుతలు, యోహాను సువార్త చదువమని తెలిపారు. విగ్రహారాధన మాని క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకోవాలన్నారు. అందరు నా కొరకు ప్రార్థన చేయగా నమ్మి బాప్తిస్మం తీసుకున్నాను. ఆ కషణం నుండి బైబిలు ్రశద్ధగా చదవాలని ఆత్మీయంగా అభిషేకం పొందాలని కోరాను.
ఆ రోజుల్లో ఇల్లు కటైట సమయంలో కూలి పనివారు అందరు ఆత్మాభి షేకంతో క్రీస్తును వెంబడించారు. హాల్లెలాయా అనేవారు. నన్ను ఒక చర్చికి ఆహావానించారు. అంతలో కరోనా రాగా కొందరు చెదిరిపోయారు. నాకు చర్చిలో బాధలలో పాపాలు కషవించబడాలి. క్రీస్తు రక్తం ద్వారా కడుగబడాలి రక్షణనుభవం పొందాలని తెలిపారు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను గాని రక్షణ అనుభవం స్థిరత కొరకు బైబిలు కాలేజిలో స్థిరత పొందాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
ఆ కూలి పనివారితో చర్చి నడిపించాను. అందరిని చర్చికి రమ్మని ఆహావానించి వాక్యం బోదిించి ఆత్మీయంగా నడిపించాను. చెదిరిన వారిని పోగు చేయలేక పోయాను. తరువాత 4 సంవత్సరాలు సహావాసం లేకనే ఒంటరిగా బలపడాను. నా బిడ్డలు ఒంటరిగా ఉండవద్దని వారి దగ్గర ఉన్నాను. ఉదయం సాయంత్రం నాకు మంచి సహావాసం లభించింది.
నా సాక్ష్యం యాటయాబు ద్వారా జోషి గారు సేకరించిన తరువాత ఎందరో నన్ను దేశ విదేశాల వారు సంప్రదించగా వారిని కౌన్సిల్ చేస్తున్నాను. ప్రార్థనలో గడుపుచూ దేవుని సేవలో కొనసాగుతున్నాను. మారావంటి నా జీవితాన్ని మధురంగా మార్చారు. అనేకులకు ఉపకారిగా నిలబైటాటరు.
దేవుని కృప మీఅందరికి తోడుగా ఉండును గాక ఆమెన్
హ

సాక్ష్యం 27. విగ్రహారాధన కుటుంబంలో నా బాల్యం
గడిచింది. వివాహం తరువాత నా భర్తతో
నాగాయిలంకలో స్థిరపడాను. నా భర్త కుటుంబం
చేతబడి శకుతల చేత పీడించబడగా ప్రైస్తవ దైవజనుల
ప్రార్థన ద్వారా అద్భుతంగా స్వస్థత పొందారు. నేను
బైబిలు చదివి క్రీస్తును విశ్వాసించాను. నేడు దేవుని
సిస్టు ప్రభు కుమారి
సేవలో ఉన్నాము.
గారు, నాగాయిలంక
సిస్టు ప్రభు కుమారి సాకష్యము
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.
అపో 10:36
పరిచయం:
ప్రభువు దివ్య నామంలో మీకు వందనాలు. నా పేరు ప్రభుకుమారి. నన్ను చీకటిలో నుండి తేజోవంతమైన వెలుగులోకి తెచ్చిన అనేక ప్రాంతాలలో క్రీస్తు పరిచర్య చేసే యోగ్యతనిచ్చిన రక్షకునికి నిండు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను నమ్మిన రక్షకుడు అద్భుతాలు చేయువాడు జీవితాలను మార్చగల సమరు�డు. జీవంలేని విగ్రహారాధనలో ఉండగా ప్రభువు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా ప్రభావితం చేయబడాను. ఈ సాక్ష్యం ద్వారా మీ ఆత్మీయ జీవితం ప్రభావితం చేయబడి నిజ దేవుని తెలసుకుని దేవుని రెకకల నీడలో వ్రిశమంచాలని నా ప్రార్ధన. విగ్రహాలు జీవం లేనివని గ్రహించి సజీవుడైన క్రీస్తును నేను ఆ్రశయించాను.
ముఖ్య పరిచయం :
హిందా సాంప్రదాయంలో జన్మించాను, బాల్యంలో విగ్రహారాధన చేసేవారం, 8 మంది సంతానంలో నాలుగవ వ్యక్తిని. నా భర్తగారు నాగయి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు లంకలో నివాసం ఉండేవారు. చాలా బభక్తిలో ఉన్న కుటుంబం చేతబడి శకుతల ద్వారా కుటుంబలో అందరు పీడించబడే వారు. ఆ కారణన క్రీస్తు నామంలో ఆ శకుతల నుండి విడుదల పొందగానే నా భర్త వివాహానికి ముందు క్రీస్తును అంగీకరించారు.
నా భర్త రక్షణనుభవం :
చేతబడి ఎవరు చేసారో తెలియదు గాని ఇద్దరికీ పకషవాతం వచ్చింది. వారిని దర్శంచుటకు వారి సోదరి వచ్చింది. వీరి పరిస్థితి చూచి చాలా దు'�ంచింది. ఎవరెైనా బాధలలో ఉన్నపుడు ఎవరు ఆదుకోలేరు కదా, నా భర్త అకక నాగారు�న సాగర్ నుండి వచ్చి చూచి చాలా బాధపడింది. వారి తవ్ముళుి బాధలో కొట్టుకునేవారట. వారిద్దరిని రెండు సతంభాలకు కట్టి వేసారట, చేతబడి చేసినవాడు వారి పకకన ఉన్నాడు అకకకు కూడ చేతబడి ప్రభావం చేత చికుకకుపోయి అందరు బాదిితులయయారు.
ఈ విషయం తెలసుకున్న సమీపంలో ఉన్న రక్రైస్తవులు గమనించి ఒక విశ్వాసి వీరిని దర్శించారు. ప్రార్థించి బైబిలు ఇచ్చి వెళాిరు. వీరు ఆహారం తినేవారు కాదట. వారి పరిస్థితి విషవించగా నా భర్త తోబుట్టువు లంతా బాధలో ఉండేవారు. వీరి అకక ప్రాణాపాయ స్థితిలో మరణము అంచుకు చేరగా క్రీస్తు వారిని దర్శంచగా గొప్ప విడుదల పొందారు. గొప్ప వెలుగు ఆకాశం నుండి వచ్చి వారిని తాకగా వెంటనే ఆమె లేచి కూరచున్నారు.
గతంలో క్రీస్తును గురించి వినుట గాని ఆరాదిించుట గాని చర్చికి వెళుిట గాని అనుభవం లేదు. కేవలం అనేక దేవతలను పూజించేవారము, దైవ సేవకులు క్రీస్తు నామంలో మా గురించి ప్రార్థించిన తరువాత స్వస్థత పొందాము, బైబిలు ఇచ్చి మమ్ములను ఆదరించారు. అకక వెుుదట స్వస్థత పొందింది. ఆ తరువాత ఆమె ద్వారా కుటుంబమంతా రక్షణ పొందారు. ఆ తరువాత ప్రభు కుమార్ గారితో నా వివాహం జరిగింది. మా అతతగారు మా ఇద్దరిని పసుపు బటటలతో తిరప్తి దర్శంచాలని కోరారు. నా భర్త విశావాసంతో చెప్పారు. అవ్మా మనము ఆపతాకలములో ఉండగా ఏ దేవుడు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మనలను ఆదుకోలేదు, క్రీస్తు మనలను దర్శించి ఆయన వెలుగు తాకి స్వస్థత పొంది రక్షణ పొందాము. అన్య దేవతల జోలికి వెళ్ళను, క్రీస్తు నిజ దేవుడని చెప్పాడు. మా వివాహం తరువాత నాగయిలంక అనే ప్రాంతంలో స్థిరపడ్డాము. నా పుట్టింటిలో సంతోషి మాతను పూజించేవారు, దానిని నేను అతతగారింటికి తెచ్చుకున్నాను, నా భర్త కుటుంబంలో అందరు క్రీస్తును నవ్మారు, చర్చి అనుభవం విశ్వాసుల సహావాస అనుభవం లేదు.
క్రీస్తు పటమును ఒక గదిలో ఉంచి ప్రతి శుక్ర్వారం కొబ్బరికాయ కొట్టి పూజించే వారు. అగరువతతులు దాపం వెలిగించేవారు, నేను కూడ నేను తెచ్చుకున్న సంతోషిమాత ఫొటో పెట్టి పూజించేదాన్ని, ప్రతి వారంలో ఒక రోజు నా భర్త ఉపవాసం ఉండేవారు. నేను సంతోషిమాతకు పూజ చేస్తూ పులుపు ముట్టేదాన్ని కాదు, చాలా నిష్టగా పూజ చేసేదాన్ని, మా బంధువులు మా ఇల్లు దర్శించి మా పూజ పద్ధతి చూచి ఎవరో ఒక్కరిని పూజ చేయాలని తెలిపారు, నేను ఒక నెల క్రీస్తును ఒక నెల సంతోషిమాతను పూజిద్దాం అని తెలిపాను.
నా భర్త పూర్తి నమ్మకం క్రీస్తు మీద ఉన్నందన ఆయన బభక్తిని చూచి నేనే సంతోషిమాతకు పూజ చేయడం మానేసాను. ఆ తరువాత ఇంట్లో బైబిలు చదువుట ఆరంభించాను, యేసు క్రీస్తు గురించి ఏమ తెలియదు. నా భర్త నమ్మకం ద్వారా నేను క్రీస్తును అనసరించాలని మంచం మీద ఉండి బైబిలు చదువుటకారంభించాను. పడుకొని చదువకూడదు అన్నారు. కొన్ని వాక్యాలు నా హాృదయానికి తాకాయి. సృష్టిని దేవుడు చేసాడని సారయడు, చంద్ద, నకష్రతములు, బూమ ఆకాశం ఆయనే సృజించాడని నేల మంటితో మానవుని చేసాడని, ఆయన జీవవాయువును }దగా నరుడు జీవాత్మ అయయాడు. బైబిలులో చదవి గ్రహించాను.
ఆదామును సృజించిన తరువాత అతని పకకటైముక నుండి స్రీతని చేసి అతనికి భార్యగా ఇచ్చాడు. బైబిలు చదువుచుండగా ఈ విషయాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. వారిని దేవుడు కుటుంబంగా దీవించాడు. ప్రతి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు జీవికి ఆదాము పేరు పెటాటడు. క్రీస్తు అందరికీ ప్రభువని అపో 10:36లో రాయబడింది. ్రకీర్తన 100లో సమసత దేశములోని వార్లారా ఆయనను స్తుతించుడి అని రాయబడింది. దేవుడే మనలను పుట్టించాడని రాయబడింది. ఆరు దినాలు పని చేసి 7వ దినం విశ్రాంతి తీసుకోవాలని రాయబడింది. బైబిలు గ్రంథంలో బూత, వరతమాన, బభవిష్యత్ కాలములలో జరుగు విషయాల గురించి రాయబడింది. నాకు క్రీస్తు సువార్త ఎవరు తెలుపలేదు గాని పరిశుద్ధ గ్రంథం నన్ను సరవాసత్యంలోకి నడిపించింది. వాస్తవాలు వివరంగా దేవుడు నాకు బోదిించసాగాడు. గొప్ప సత్యంలోకి వాక్యం ఆసక్తితో చదివి ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు.
నాకు బైబిలు విషయాల గురించి ఎవరు వివరించ చెపపలేదు. పరిశు ద్ధాత్మ దేవుడు నాకు బోదిించారు. నా భర్త బైబిలును ఎన్నడు చదువలేదు నేను తెలసుకున్న విషయాలు ఆయనకు చెప్పి మందిరానికి వెళ్దాము అన్నాను. చీ మనది గొప్ప కులము మనం ఆ మందిరానికి వెళ్ళరాదు అన్నాడు. ఆది 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టుకుని వారి ఇషాటనుసారంగా జీవిస్తుండగా దేవుడు వారి భాషను తారుమారు చేసాడు. దేవుని మాట విననందు వల్ల వారు ప్రపంచమంతా విసతరించి వివిధ భాషలు మాట్లాడ సాగారు. మతాలు కులాలు ఏరాపటు అయయాయని నా భర్తకు వివరించాను
మారుక 16:15 నమ్మి బాప్తిస్మం తీసుకునువారు రక్షణ పొందుతారు అనేవాక్యం చూపించాను. కొందరు దైవసేవకులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు, ఆర్థికంగా నాభర్త సహాయం చేసేవారు, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేద్దామని పదే పదే అడికగదాన్ని. నేను చర్చికి వెళ్దామని అడిగినపుడు నా భర్త కోపంతో పుట్టింటికి పంపుతానని బైదిరించేవారు. మానవులు విసతరించి అభివృది� పొందాక దేవుని వ్యతిరకించారు. ఇషాటనుసారంగా జీవించసాగారు.
దేవుడు నిర్గమ 20లో విగ్రహాలను పూజించరాదన్నారు. మేరిమాతను గౌరవించవచ్చు గాని ఆమెను పూజించరాదు, నా వివాహం అయిన వెుుదట్లో గుణదల మేరిమాత దగ్గరకు తీసుకుని వెళ�ివారు, ప్రభువు గురించి బైబిలులో తెలసుకున్నాను. నాకు చర్చికి వెళాిలనే తపన ఉండేది. మన జీవితాలు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తాతాకలికవెైనవి, అది 1977 సంవత్సరంలో మందిరానికి వెళాిలని చాలా ఆశించాను, ఒకసారి సేవకురాలు మా ఇంటికి వచ్చి చిన్నబాబు ఉన్నారా అని అడిగారు, నేను కూడ ప్రార్థనకు వస్తానని తెలిపాను. ఆమెతో చర్చికి వెళాిను, ఆమె ముందే కోపపడి బటటలు సరు�కుని పుట్టింటికి వెళుి అన్నారు. ఆ విమర్శిలు పట్టించుకోలేదు.
ఒక రాత్రి 9.30కి ఒక వృదు�రాలు వచ్చి మాట్లాడింది. ఆమె తన ఇంటికి ఆహావానించింది. కగటు వద్ద సోత్రతం హాల్లెలాయ అన్నది. ఆమెను ఇంట్లోకి రమ్మన్నాను. యేసును నవ్మాను అన్నది. వైశ్య కుటుంబీకురాలు బభయంకర ఉభ్బపోయిన రోగంతో ఆసుప్రతిలో ఉన్నపుడు ఒక నర్సు యేసును నవ్ముకో ఆయన నిన్ను సవాస�పరచను అని తెలిపింది. నా పాపాలు కషవించి నన్ను సవాస�పరచు యేసయ్యా అని ప్రార్థన చేసుకో దేవుడు నిన్ను రక్షించి స్వస్థత ఇస్తాడు అని తెలిపింది. ఆ మాట విని క్రీస్తును ప్రార్థించగా స్వస్థత పొందాను, ఆరోగ్యంతో ఇల్లు చేరాను అని చెపపగా చాలా ఆనందించాను.
గతంలో నేను నా తల్లి బాగా పూజలు చేసేవారం. ప్రత్యేక గదిలో చాలా విగ్రహాలండేవి. ఇపుడు బైబిలు చదివి క్రీస్తు రక్షకుడు సృష్టికరత అని నమ్మాను. మందిరానికి వస్తానంటే నా భర్త నిరాకరిస్తున్నారని తెలిపాను, ఏదైనా ప్రార్థనకు జవాబు రాని సమయంలో ఉపవాసముండి ప్రార్థిేసత ఎట్టి సమస్య అయినా దేవుడు సరి చేయగలడని తెలిపింది.
బైబిలు వాక్యం ద్వారా నీ భర్తను దేవుడు మార్చగలడు అని తెలిపింది. ఉపవాసం ఎలా చేయాలో తెలియదు అని చెపపగా గదిలో ఉండి ప్రార్థన చేసుకో నీకు వచ్చిన మాటలతో దేవునికి వెుు�పెట్టు అని తెలిపింది. బూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా మరణించిన తరువాత ఎకకడికి వెళాతము అని సందేహాం ఉండేది. బైబిలు చదువుతా రొటైట గ్లాసు నీరు, టీ తీసుకునేదాన్ని. ఒకరోజు ఇంట్లోకి పాము వచ్చింది బభయపడి మంచం ఎకాకను, నా భర్త దానిని చంపారు, 40 రోజులు ఉపవాసముండి ప్రార్థించాను. యేసును సాతాను శోదిించినట్లు నన్ను శోదిిస్తుందని తలంచాను. మా ఇంటి ముందు మా మామ్మ గారు కనిపించారు. నా కొరకు ప్రార్థన చేయాలని కొందరు దైవసేవకులను తీసుకుని వచ్చారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నా భర్తతో చెప్పి పాస్టు గారితో మాట్లాడమని అడిగాను వెంటనే నా భర్త పాస్టు గారిని పలకరించారు, ఆయన మాట్లాడగా నా భర్త మనసు కరిగింది, ఆ దైవజనుని చర్చి ఎవరో ఆ్రకమంచారని ఏడ్చాిరు. నా భర్త వెంటనే మా ఇంట్లో ఆరాధన చేసుకోండి అని తెలిపారు. ప్రతి ఆదివారం మా ఇంట్లోనే ఆరాధన ఆరంభవుయింది, వారానికి 3 రోజులు ఉపవాస ప్రార్థన జరికగది. నా భర్త నేను 7 రోజలు ఉపవాసం ఉన్నాము. పాస్టర్ గారి పాప ప్రాణాపాయంలో ఉండగా నా భర్త ప్రార్థన చేయగా ఆమె బ్రతికింది,. తరువాత 10 రోజులు ఉపవాస మున్నాము, క్రీస్తు తెల్లని వస్త్రములతో దర్శినముచ్చారు నా పాపాలు మోసుకొని వెళాిరని చూపించారు, నాపాపాలు బభరించినట్లు చూపారు నా భర్త ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ సాక్ష్యం చెప్పుట ఆరంభించారు. నా భర్త రౌడిగా ఉండేవారు, ఎవరినో కొట్టి కోపంగా ఉండి బాప్తిస్మం తీసుకోదలిచారు.
లైంటు రోజులలో ప్రతి గృహంలో ప్రార్థన జరికగది, 40 రోజులు కూడికలు జరిగాయి, యేసన్నను పిలిపించి ఆర్బాుటంగా మీటింగులు పెట్టి బాప్తిస్మం తీసుకోవాలనుకున్నారు. 40వ రోజు ఎేసతరు సిస్టుగారు కుటుంబ ఆరాధన ఏరాపటు చేసుకున్నారు. నా భర్త అన్య భాషలు మాట్లాడుట నేను విన్నాను. ప్రభువు సాటిగా మాట్లాడారు నాకుమారుడా నిన్ను 9 కృపావరాలతో నింపుచున్నాను నీవు తవార్లో బాప్తిస్మం తీసుకోవాలన్నారు. దేవుడు ప్రవచన వరం, దర్శిన వరం భాషల వరం, అనేక వరాలిచ్చి దీవించారు. వాక్యం బోదిించుట ఆరంభించారు. మంచి ఆత్మాభిషేకమచ్చారు. పాస్టు గారికి సందేశమచ్చి బాప్తిస్మం కోరారు. దేవుడు మాట్లాడారు. నా మనసు మారింది అన్నారు. 1997వ సంవత్సరం మార్చి 13వ తేది నేను నా భర్తతో పాటు కొందరు దైవసేవలో బాప్తిస్మం తీసుకున్నారు, లాకా 16:19లో ధనవంతుడు లాజరు మరణించగా ధనవంతుడు సుఖం అనుబభవించి పాతాళ్ం చేరగా లాజరు దరిద్దం అనుబభవించినా పరలోకం చేరాడు. మా ్రేర్లు పరలోకంలో లి�ంచబడ్డాయి అనే నమ్మకం కలిగింది, మనం బ్రతికి ఉన్నపుడు నరకం, పరలోకం ఉందని తెలసుకొని దేవుని నమ్మి పరలోకం చేరాలి. క్రీస్తును నమ్మనివారికి నేను చెేపపది ఏమనగా రెండు జన్మలున్నాయి కావునా క్రీస్తును
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నమ్మితే మర్ల తిరిగి జన్మించి పరలోకం చేరుతాము. ఇహా సంబంధవెైన దేవత మనకు గుడిడ్తనం కలిగిస్తుంది. దానిని దేవుడు విడుదల కలిగిస్తాడు.
కీర్తనలు 115లో విగ్రహాల గురించి వివరంగా ఉంది నేను వినాయకుడిని పూజించి నీటిలో వేసేదానను. విగ్రహాములు వెండి, బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరండియు పలకవు. కన్నులండియు చూడవు. చెవులండియు వినవు. ముకుకలండియు వాసనచూడవు. చేతులండియు ముట్టుకొనవు, పాదములండియు నడువవు. గొంతకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయంచు వారందరును వాటివంటివారెై యున్నారు.
క్రీస్తు సజీవుడు మాట్లాగలడు, నిత్యజీవమస్తాడు, నన్నెవరు క్రీస్తును నమ్మమని బలవంతం చేయలేదు చర్చిలో ఎవరు మాతమార్పిడి చేయరు. ఇష్ట పూర్వాకంగా మారుమనసు పొందుతారు. నా అనారోగాలలో క్రీస్తు ఇచ్చిన విడుదలను బట్టి క్రీస్తును నవ్ముతారు, మా పరిచర్యలో నాగయిలంక, కోడారు, అవనిగడడ్, విజయవాడ, కొరిప్రాలైము ప్రాంతాలలో చర్చిలలో సేవ కొనసాగుతుంది. ప్రభువు అందరికి దేవుడు అని నవ్మాలి. ఏ రీతిగా సారయడు ఒక్కడే, చంద్దుదు ఒక్కడే, బూమ ఒక్కటే, సృష్టి అంతటికి ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనే క్రీస్తు. ప్రతి నాలక క్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి. అందరు నమ్మి బాప్తిస్మం పొందుకోవాలి. పరలోకం చేరాలనే నిరీకషణతో జీవించాలి. పరిశుద్ధ గ్రంథం సత్యవేద గ్రంథం అందులోని వివరాలు అక్షరసత్యములు. ఈ పుస్తకం నా మనో నేత్రము వెలిగించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు నా భర్తను పరలోకం పిలిచారు. దేవుని కొనసాగిస్తూ ఎన్నో ఆటంకాలను ఎదురొకంటున్నాను. 5 సంఘాల నిర్వాహాణలో అవిరామంగా సేవలో �నమయయాను. నాకు సంతానం లేక పోయినా నాకు ఎంతో మంది ఆత్మీయ భడడ్లనిచ్చారు. నా సేవ కొరకు ప్రార్థించండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది.� ప్రభువును నమ్మండి వెళ్కువగా ఉండండి.
ప్రభువు కృప అందరికి తోడుగా ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 28. సామాన్య కుటుంబంలో జన్మించి విద్యాభ్యాస
సమయంలో క్రీస్తును నమ్మాను. ఉపాధ్యాయ
ఉద్యోగంతో పాటు సేవ చేయగా సంపూరణ సేవకు
పిలుచుకున్నారు. బభయంకర వ్యాదిితో ఉండగా ప్రభువు
స్వస్థతనిచ్చారు. దైవ దర్శినం పొందాను. నేడు ఏడు
సంఘాలు కలిగి, పరిచర్య చేయు ధన్యతలో ఉన్నాను.
బ్రదర్ రాజశ�ఖర్ గారు
షాపూర్, హెైాదరాబాదు
బ్రదర్ రాజశ�ఖర్ సాకష్యము
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే.
-నిర్గమ 15:26
పరిచయం:
ప్రభువు దివ్య నామంలో మీకు వందనాలు. నా పేరు రాజశ�ఖర్. మాది చీరాల ప్రాంతం. నాన్న పేరు గుడడు వెంకటేశవార్లు, అమ్మ సరోజిని, నా సాక్ష్యం వివరిం చడానికి అవకాశమచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు, నేను సాకలు మాస్టుగా ఉన్నపుడు రక్షించబడి బాప్తిస్మం పొందాను.
1996లో హెైాదరాబాదులో లైకకల మాస్టుగా స్థిరపడాను. నేను లైకకలు బోదిించే సమయంలో దేవుని సేవ చేయాలని తీర్మానించుకున్నాను. 2006లో పూర్తి సేవలో చేరాను. దేవునికి దగ్గరగా ఉండి, కోవిడ్ బాధ అనుబభవించాను. బ్రైయిన్ స్రోటక� వచ్చింది. సేవకుడినైన నాకు ఎందుకు ఈ బాధలు అనుకున్నాను. ఆ రోజుల్లో చాలా బలహీనంగా దీనంగా ఉండేవాడిని. ఆ రోజులు తలచుకుంటే చాలా దు'ఖం వసతుంది. నన్ను ఎవరు గుర్తించలేని స్థితికి చేరాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు