అతి ప్రమాద స్థితికి చేరాను. అద్భుతంగా ప్రార్థనల ద్వారా బాగుపడిన
నేను తిరిగి 4 రోజులలో బ్లాక� పఘంగస్ చేరి మరణ స్థితికి వెళ్లాను.
పాస్టు గారు ప్రార్థనల ద్వారా చికిత్స పొందగా క్రీస్తుకు సాక్షిగా
జీవిస్తున్నాను. బ్రదర్ రమేష్ గారు, నాజివీడు.
8.బాల్యంలో నాస్తికులైన తల్లిదండ్రుల వద్ద పెరిగాను. మరణం లేకుండ
బ్రతకలేము అనే బాధ వెంటాడగా వివిధ విగ్రహాలను పూజించాను.
భర్త కుటుంబంలో విగ్రహారాధన చేయు సమయంలో క్రీస్తు సవారం విని
బైబిలు ద్వారా క్రీస్తును నమ్మి క్రీస్తే గొప్ప దేవుడని గుర్తించగా క్రీస్తు
సేవ చేయాలన్న ఆజ్ఞను పాటిస్తూ కుంటుంబంతో కలిసి దేవుని
మహిమపరుస్తున్నాము. సిస్టర్ కరుణ గారు, హెైాదరాబాదు.
ఫోను : 9866043464
9.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. క్రీస్తు పట్ల చులకన రక్రైస్తవులతో
కలిసి ఉంటా ఇష్టం లేకుండ జీవించాను. అమ్మ నాన్నలు క్రీస్తును
నమ్మి నన్ను ప్రోత్సహించారు. రక్షణ పొంది ఉన్నత విద్య అబభ్యసించిననా
క్రీస్తు పిలుపు ద్వారా సేవకుడనయ్యాను. సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ అభిషేక� గారు, మారకంపాడు, ఫోను : 7989557742
10.నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవుల సహావాసంలో 6వ
యేట బైబిలు చదువుట కారంభించగా పాస్టు గారు చాలా ఆనందించి
ఆత్మీయంగా నడిపించారు. మా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.
మా తల్లి చెల్లి క్రీస్తును ప్రార్థించగా మా నాన్న తిరిగి వచ్చారు. రక్షణ
పొందారు. మా అవసరాలన్ని క్రీస్తు తీరుస్తున్నాడు. నాతో మాట్లాడే
దేవునికి మహిమ కలుగును గాక.
బ్రదర్ షేక� ఖాదర్ భాషా, కడప, ఫోను : 8464830966
11.అనయల కుటుంబంలో జన్మించాను. తాతయ్య అమ్మమ్మ గార్లు పకషవాతం
వలన ఆసుప్రతిలో చేరగా నర్సు ద్వారా క్రీస్తును నవ్మారు. వారు నాకు
క్రీస్తును పరిచయం చేయగా అప్పుల బాధనుండి దేవుడు విడిపించి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
రక్షించారు. ఈలోక యాత ముగిసాక పరలోకం చేరాలనే నిరీకషణతో
జీవిస్తున్నాను. పెద్ద మందిరం నిర్మించి సేవలో ఉన్నాను.
పాస్టు విజయబాబు గారు, కాకినాడ, ఫోను : 9440168778
12.క్రీస్తును, రక్రైస్తవులను ద్వేశించాను. క్రీస్తును నమ్మింనదుకు నా భార్యను
చేతబడి చేసి చంపదలిచాను. ప్రభువే సవాయంగా దర్శించి గద్దించి
సరిచేసారు. సేవకు పిలిచారు సాక్షిగా ఉంచారు. ఆయనసేవలో
కొనసాగుతున్నాను. దేవునికే మహిమ.
పాస్టు శ్రీను గారు, కాకినాడ, ఫోను : 9951761712
13.రక్రైస్తవులను ఇష్టపడని అన్య కుటుంబంలో జన్మించాను. స్నేహితుల
ప్రభావంతో కరి�న హాృదయంతో హింస్కు పాలై జైలు పాలయయాను.
తల్లి కన్నీటి ప్రార్థన నన్ను రక్షించింది. క్రీస్తును నమ్మి దర్శినం పొంది
నేడు సేవలో ఉండే ధన్యత పొందాను.
పాస్టు కిరణ్ పాల్ గారు, విజయవాడ, ఫోను : 9533331199
14.క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. నాన్నగారికి దయ్యపుశక్తి
పీడించగా వ్యాపారం చేయలేక చాలా బాదిించబడ్డాము. చదువు
ఆ్రేసాను, రక్రైస్తవ విశ్వాసుల ప్రేమతో మందిరం చేరి సవాసతత పొందిన
నాన్న సేవకు సమర్పించుకొని నన్ను ప్రోత్సహించారు. నేను ప్రమాదానికి
గురమవాగా క్రీస్తుకు లోబడి సేవలో �నమయయాను. ది�యాలజి పూర్తి
చేసి దేవుని సేవలో వాడబడుతున్నాను. బ్రదరు రాజు గారు, సిరికొండ.
ఫోను : 9441824437
15.సనాతన ఆచారాల వంశంలో జన్మించాను. వెైసమ్మ దేవత జాతర్లు
కొన్ని తరాలుగా బలులతో ఆరాదిించేవారము. ఎన్నో ఎకరాల
ఆసాములము. ఆర్థికంగా తరిగిపోవుట దేవత కోరిక నరబలి
ఇవవాకపోవడం అని గ్రహించి నేనే ఆత్మాహ�తి బలిగా అర్పించుకోవాలనే
సమయంలో ే్నేహితుని ద్వారా క్రీస్తు శక్తిని గ్రహించి క్రీస్తు దర్శినం
పొందాను. నేడు 7 సంఘాలకు సేవకునిగా ఉంటా ముందుకు
సాగిపోతున్నాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
బ్రదరు యాకోబు, సాయిని గార్లు సార్యాేపట. ఫోను : 9010711840
16.బభక్తి గల కుటుంబంలో జన్మించాను. మంచి విద్యనబభ్యసించాను. 16వ
యేట క్రీస్తు సవాంత రక్షకునిగా సీవాకరించి, నీటి బాప్తిస్మం పొంది, విశ్వాసిని
వివాహం చేసుకున్నాను. ఇద్దరు భడడ్లను పొందాను. అభినవ్ తన
15వ యేట లకుమయ రకత కాన్సరు ద్వారా ప్రభువును చేరగా అతని
డైరిలో అనుభవాలు తన తవ్ముడితో పంచుకున్న ఆత్మీయ సత్యాలు
నేటి తరానికి మేలు కొలుపు కాగలవు.
సిస్టు రీనా శరత్ గారు, హెైాదరాబాదు, ఫోను : 6309173435
17.సేవకుల కుటుంబంలో జన్మించాను. తల్లిదండ్రు లు బభక్తిలో పెంచారు.
బాల్యంలో నృత్యం పట్ల ఆసర్తి వల్ల సినిమా రంగంలో ప్రవేశించి రాణించే
రోజుల్లో రక్షణ సినిమా డైరెక్టు గారి మాట పాటలో రక్షణను భవం
కలిగి ఆయనను వివాహామాడి సేవలో స్థిరపడ్డాము.
సిస్టు ఎేసతర్ స�మ్య గారు, హెైాదరాబాదు, ఫోను : 9652140202
18.బభక్తిగల రక్రైస్తవుల కుటుంబంలో జన్మించాను. 5గురు కుమార్తెల తరువాత
ఏ్రైక పుత్రుడిగా దైవ వర్రపసాదంగా దర్శినంలో మోజైస్ గారు
కనిపించగా ఆ పేరు పెటాటరు. దేవుని సేవ కొరకు సమర్పించారు. నా
19 యేట రక్షణ పొంది బైబిలు కాలేజిలో కోర్సు చేసి సినిమా రంగంలో
ప్రవేశించి చాలా నష్టపోయాను. తిరిగి దేవుని సేవలో ఉండాలని
నిరణయించుకున్నాను. నేను నా భార్య దేవుని సేవలో �నమయయాము.
పాస్టు మోజైస్ రాజు గారు, విజయవాడ, ఫోను : 9652140202
19.మా తల్లిదండ్రులు అన్యాచారాలతో జీవించేవారు. అగ్రకులంలో జన్మించి
క్రీస్తును ఎరుగని వారంగా ఉన్నాము సంతానం కొరకు మా తల్లి క్రీస్తును
ఆ్రశయించగా నేను జన్మించాను. సువార్త విని వాక్యం ద్వారా రక్షింప
బడాను. అమ్మ నాన్నలు అకాల మరణం చెందారు. నాకు థైరాయిడ్
కేన్సరు రాగ ప్రభువు స్వస్థతనిచ్చారు. నేను చెల్లి ఒంటరిగా జీవిస్తూ
సేవలో ఉన్నాము.
బ్రదర్ ఆశీర్వాదం గారు, కాకినాడ, ఫోను : 95058463352
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
20.నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నర్సు కోర్సు చదివే రోజుల్లో
రక్రైస్తవ విశ్వాసుల ద్వారా మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను.
నామాకార్థంగా ఉన్న భర్తతో చాలా కషాటలు పడాను ఆర్థిక ఇబ్బందులలో
కుమార్తెను పొగొట్టుకున్నాను. ప్రభువు బాధలనుండి విడిపించి సేవలో
ఉంచారు. సిస్టర్ ఫాతిమా గారు, కాళ్హాస్తి. ఫోను : 9989037787
21.నాస్తిక కుటుంబంలో జన్మించాను. అసంతృప్తి గల జీవితాన్ని
అస్యహించుకుని ఆత్మహాత్యకు పాలపడాను. అద్భుతంగా దేవుడు
బ్రతికించాడు అకకల ప్రార్థన ద్వారా క్రీస్తును నమ్మాను. నాన్న రక్షణ
పొంది మరణించగా కుటుంబ భారం నాపై పడింది. ప్రార్థన ద్వారా
సేవలో �నమయయాను. సంగీత పరిచర్య సంఘపరిచర్యలో ఉన్నాను.
బ్రదర్ అరుణ్ కుమార్ గారు, న్రకేకంటి, మర్యాలగాడ.
ఫోను : 7207107613
22.హెైాందవ గణాచార వృత్తిలో, విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.
ప్రైస్తవ స్నేహితుల ద్వారా దేవుని ప్రేమను పొంది ఆయనను నమ్మి
రక్షణపొందాను. అనేక స్వస్థతలు పొందాను. దేవుడు దర్శినాలు, సవారము
ద్వారా నడిపించారు. కాబోయే భర్తను ముందుగానే తెలిపారు. ఆయన
మరణంకూడా ముందుగానే చూపించారు. క్రీసుత్రై జీవిస్తూ ఆయన
సేవలో తరిస్తున్నాను. సిస్టర్ శారోను గారు, గుంటుపల్లి, విజయవాడ
ఫోను : 8897870687
23.పేద కుటుంబంలో జన్మించాను. నా తల్లి ప్రార్థన ద్వారా కుటుంబాన్ని
కాపాడారు. నాకు 21 యేట వరకు సరిగాగ మాట్లాడలేక నత్తిగ మాట్లాడుట
వల్ల చదువు ఆ్రేసాను. క్రీస్తు నన్ను దర్శించి సవారంతో మాట్లాడి నోరు
ముట్టి ప్రసంగికునిగా మార్చారు. సంఘమచ్చి సహావాసంమచ్చి సేవలో
దేవునిని ఘనపరుస్తున్నాను.
బ్రదర్ అభిషేకము గారు, నాగుల పులిపాడు, ఫోను : 9676770096
24.అన్య కుటుంబంలో జన్మించాను. పూజలు చేసేవారము చేతబడి ప్రభావం
వల్ల ఇంట్లో కోళుి చనిపోవుట చివరకు నాన్న కూడ మరణించారు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
అమ్మ మరణ స్థితిలో ఉండగా రక్రైస్తవ విశ్వాసులు ప్రార్థించగా క్రీస్తును
నమ్మి బాగయింది. నేను కూడ క్రీస్తును అంగీకరరించాను ఆర్థింకంగా
చాలా బాధలు పడ్డాము. నేడు నన్ను క్రీస్తు దీవించారు. దేవుని సేవలో
కొనసాగుచున్నాను. బ్రదర్ వాసు గారు, హనుమాన్ జంకషన్.
ఫోను : 7989290101
25.క్రీస్తును ద్వేషించే హిందా కుటుంబంలో జన్మించాను. ఆర్.యస్.యస్.
లో ఉండి డి^్ర పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను. ఆర్థికంగా ఇబ్బందులలో
మరణించ దలిచాను. రక్రైస్తవ స్నేహితులు మందిరానికి ఆహావానించగా
నెమ్మది పొందాను. క్రీస్తు ప్రేమ ద్వారా బాప్తిస్మం తీసుకొని ఆత్మలో
బలపడి సంపూరణ సేవలో నిలిచాను. స్వకీయులు ద్వేషించిననా క్రీస్తును
నమ్మాను. క్రీస్తు గొప్ప దేవుడని సాక్షిగా ఉన్నాను.
పాస్టర్ జనార్దన్ గారు, హెైాదరాబాదు, ఫోను : 6300793770
26.అనయల కుటుంబంలో, బాధ్యతలు గల కుటుంబంలో జన్మించాను.
చదువు కోవడానికి అవకాశాలు లేని స్థితిలో అదృశ్య హాసతం ఆదుకొని
చదువుకోవడానికి సాపర్తినిచ్చింది. అంచెలంచెలుగా పదవిలో ప్రమోషన్లు
పొంది చివరిగా డిప్యూటి కలైక్టుగా పదవి విరమణ పొందాను. దేవుని
సేవలో నిలిచాను. దేవుడు ఒంటరి జీవితంలో తోడుగా ఉండి
నడిపిస్తున్నాడు.శ్రీమతి కమలమ్మ గారు, హెైాదరాబాదు.
ఫోను : 6305554785
27.విగ్రహారాధన కుటుంబంలో నా బాల్యం గడిచింది. వివాహం తరువాత
నా భర్తతో నాగయిలంకలో స్థిరపడాను. నా భర్త కుటుంబం చేతబడి
శకుతల చేత పీడించబడగా ప్రైస్తవ దైవజనుల ప్రార్థన ద్వారా అద్భుతంగా
స్వస్థత పొందారు. నేను బైబిలు చదివి క్రీస్తును నమ్మాను. నేడు దేవుని
సేవలో ఉన్నాము. సిస్టు ప్రభు కుమారి, ఫోను : 9885404740
28.సామాన్య కుటుంబంలో జన్మించి విద్యాభ్యాస్ సమయంలో క్రీస్తును
నమ్మాను. ఉపాధ్యాయ ఉద్యోగంతో పాటు సేవ చేయగా సంపూరణ
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
సేవకు పిలుచుకున్నారు. బభయంకర వ్యాదిితో ఉండగా ప్రభువు
స్వస్థతనిచ్చారు. దైవ దర్శినం పొందాను. నేడు ఏడు సంఘాలు కలిగి,
పరిచర్య చేయు ధన్యతలో ఉన్నాను. బ్రదరు రాజశ�ఖర్ గారు, షాపూర్,
హెైాదరాబాదు ఫోను : 9000805151
29.హిందా సాంప్రదాయల్లో జీవించే రోజుల్లో ఒక విశ్వాసి పాడిన పాట
ద్వారా అందరం రక్షించబడ్డాము. నాకు భార్యను, భడడ్లను దేవుడిచ్చారు.
చిన్న పాపకు పసితనంలో కేన్సరు వ్యాదిికి గురికాగా ఆపరషన్ ద్వారా
ప్రభువు సవాస�పరచి బ్రతికించారు. క్రీస్తులో నిరీకషణ కలిగి జీవిస్తున్నాము.
బ్రదర్ సవారూప్ గారు, అన్నవరం ఫోను : 9177895805
30.పేరికంలో జన్మించాను. దేవుడు అద్భుతమైన తలాంతులనిచ్చాడు.
దైవసంబంధ పాటలు వ్రాయటం, పాడటం ద్వారా క్రీస్తును
మహిమపరచు అవకాశమచ్చారు. ఎన్నో సంధర్బాులలో రాసిన పాటలు
ప్రజలలో చైతన్యం కలిగించి క్రీస్తులో ఉజీ�వాన్ని కలిగిస్తున్నాయి. క్రీస్తుకే
మహిమ కలుగును గాక. పాస్టర్ జాకబ్ ఇ్రశాయేలు గారు, ఆగిరిపల్లి
ఫోను : 7780736535
31.ఒక మారుమాల గ్రామంలో పేరికంలో అంధుడుగా జన్మించాను,
విశ్వాసుల ప్రేమతో, సహాయంతో అంధుల భాషలో (బ్రైయి� లిపిలో)
భ.ఎ. చదివాను. బైబిలు కోర్సు చేసాను. ఉపాధ్యాయునిగా పని చేసాను.
అనేక వ్యతిరకతల నడుమ రెండు సంఘాలు నిరి�ంచాను. విశ్వాసి
అయిన భార్యను పొందాను సేవలో ముందుకు సాగిపోతున్నాము.
బ్రదర్ భ. సత్యానందంగారు, చెల్లంగి, కాకినాడ.
ఫోను : 9866488562
32.అనయల కుటుంబంలో జన్మించాను. వ్యసనపరుడైన నాన్న వల్ల అమ్మ
నేను చెల్లి చాలా ఇబ్బందులు ఎదురొకన్నాము, అమ్మకు కండ్లు
పోయినపుడు ఒక విశ్వాసి ద్వారా క్రీస్తును ఆ్రశయించగా కండ్లు
వచ్చాయి. ్రశమలపాలయయాము నేడు సేవలో ఉన్నాము.
బ్రదర్ టై�టస్ వెస్లి గారు, హెైాదరాబాదు ఫోను : 9010269609
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
33.హిందు సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తండ్రిని
9వ తరతగతిలో తల్లిని కొలోపయాను. అసంతృప్తితో నిరాశలో బాల్యం
గడిపాను. మామయ్య క్రీస్తును పరిచయం చేయగా చదివి రెైలేవా
ఉద్యోగినయ్యాను. ఒక పాస్టు గారి సాక్ష్యం ద్వారా క్రీస్తులో స్థిరపడి
సేవకుడినయ్యాను.
బ్రదర్ ఎపఘప్రా గారు, విజయవాడ ఫోను : 9849214978
34.నిత్యం పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. చీకటి శకుతలు
ఆవరించగా బభయంకరంగా పీడించబడిన సమయంలో ఒక దైవజనుడు
నా జీవితాన్ని మార్చారు. డాన్సరుగా సినిమాలో చేరవలసిన
సమయంలో దర్శించి క్రీస్తు రక్షించారు. నన్ను పోషించుటకు ఒక
కుటుంబాన్ని క్రీస్తు సిద్దపరిచారు. ఉద్యోగం కాదు సేవ చేయాలని
క్రీస్తు తెలిపారు. సేవలో ఉన్నాను.
సిస్టర్ రిబాక గారు, విశాఖపట్నం ఫోను : 7093854130
35.క్రీస్తు ప్రభువును కేవలం ప్రవక్తగా భావించు ముస్లిం కుటుంబంలో
జన్మించాను. మా నాన్నగారు మసీదులో మత పెద్దగా ఉండేవారు,
నాకు మరణం తరువాత ఏముంది అనే సత్యాన్వేణలో ే్నేహితుని
ఇంట్లో క్రీస్తు సువార్త విని బైబిలు ద్వారా నిజశక్తి గల క్రీస్తును నమ్మి
బాప్తిస్మం తీసుకుని ఇంటి వారు ద్వేషించగా ్రశమలలో క్రీస్తు నన్ను
బలపర్చి మంచి సంఘంలో స్థిరపరచి సేవలో నిలిపారు.
బ్రదర్ షేక� నాగార్ మీరావలి గారు, అగిరిపల్లి.
ఫోను : 9989718388
36.మానసిక సమస్యలతో ఆత్మహాత్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన
నేను మరణించలేదు. నా బ్రతకు వెనుక ప్రభు హాసతం నాకు తోడుగా
ఉంది. నా చిన్న తనంలో ఆర్.ఆర్.్ర. మార్తిగారి రడియో ప్రసంగాల
ద్వారా నాలో ప్రైస్తవ ఆధ్యాత్మిక బీజం పడింది. ఒకనాడు నేను
సనాతన హిందువునే అయిన నేడు పరిపూరణ ప్రైస్తవుడను.
బ్రదర్: శ్రీనివాస్ వేములకొండ గారు, ఫోను :9493401269
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

1. సాంప్రదాయ ప్రైస్తవ కుటుంబంలో తల్లి
గర్బుంలోనే చనిపోయిన నేను వెైదయల శస్త్ర చికిత్స
ద్వారా తిరిగి వింతగా జన్మించాను. ప్రైస్తవ బభక్తిగల
దైవజనుడైన తాతగారు సజీవ క్రీస్తును ప్రారి�ంచగా
బ్రతికానని దేవుని సేవకు నా జీవితాన్ని అమ్మ
సమర్పించారు. నేడు స�దీ అరభయాలో దైవసేవలో
బ్రదర్ హానోక� గారు
ఉన్నాను.
కర్నూలు/స�దీ అరభయా
బ్రదర్ హానోక� సాకష్యము
"భూదిగంతముల వరకు నాకు సాక్షులై యండుడి అపో. కా. 1:8
పరిచయము :
్ర్రేయిజీ ద లార్డ్ దేవుడిచ్చిన ్రశ�షటవెైన దినమును బట్టి హాృదయపూర్వాక వందనాలు అర్పించుచున్నాను. స�దీ అరభయాలో నేడు దేవుని సేవకునిగా నా భార్యతో జీవిస్తున్నాము. ఆ ప్రాంతము నుండి మీకు ^్రటింగ�్స తెలియజేస్తున్నాను. మేము పనిచేసే చర్చి సామాన్యమైనది కాదు. అండర్ ్రగౌండ్ చర్చిగా నన్నది. ప్రభాకర్ అన్నగారు నాకిచ్చిన అవకాశం బట్టి సాక్ష్యమును, వివరించే అవకాశం కలుగజేసారు. గతంలో నేనెవరికీ తెలియదు వీరంతా క్రీస్తు సిలువలో కార్చిన రక్తము కలిగంచిన బంధము ద్వారా కలిసాము. �సన్న మనిపసీటస్లో నాకు అనుబంధముంది. గతంలో �సన్న మనిపసీటస్లో సేవచేసాను.
అది 1990లో పసపెటంబర్లో 25వ తేది ఒక వింత సంబభవించింది. ఒక భార్య భర్తలున్నారు. భార్య నర్్సగా పనిచేసేవారు ఆమె గర్బువతిగా 9వ నెలలో ప్రసవ దినాలు నిండగా ఆసప్రతిలో చేరింది. ఆ డాకటర్లు ఆమెను చూచి మీరు ఆనందించవలసిన సమయము కాదు. నీ గర్బుసత శిశువులో జీవలకషణాలు లేవు. ఏ లోపములో కనుగొన లేనందన ఆ చనిపోయిన లోపాలన్న భడను ఆపరషన్ ద్వారా తీయవలసి యంది. లేనిచో తల్లిగా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నీకు ప్రమాదము జరుగవచ్చుని తెల్పారు. వారు ఆపరషన్కు సిద్దమయయారు. అదే సమయంలో ఆమె మామగారొక దైవసేవకుడు. పరురగత్తి తల్లిని చేరాడు. ఆ డాక్ట్ల బృందముతో చెప్పినదేమనగా డాక్టుగారా, నేను ఆరాదిించే దేవుడు జీవాదిిపతి. సజీవుడు మృతులను సజీవులుగా లేపగలడు. నేను ఆరాదిించే దేవుడు మరణపు ముల్లును విరిచినవాడు. జయించినవాడని ప్రారి�స్తానని తెలిప ప్రారి�ంచుట ఆరంభించాడు. ఒకవైపు ఆపరషన్ చేసి లోపల చనిపోయిన భడను వేరు చేసారు. డాక్టు ఏమ చెప్పారో అట్లే ఉన్నాడు. నలుపు నీలం రంగులు భడను చూచారు. తకుకవ బరువు కలిగ ఉన్నాడు. ఉ దయానే బూస్థాపన చేయాలని నిరణయించారు. మరణించాడని డెత్ సరిటపఫిరకట్టు కూడా సిద్ద పర్చారు.
ఆ సమయంలో అదే ఆసప్రతిలో పనిచేస్తున్న ఇంటర్నిషిప్లో నర్్సకు కష్టము వచ్చిందని పరామర్శంచుటకు వచ్చారు. అలవాటన ఆ చిన్న బాలుడి గండె చప్పుడు పరీక్షించాడు. ఆ తల్లి వద్ద ఆమె రిపోరుట చారుట తీసికొని చదివాడు. ఆ చిన్న బాలుడి వెదడులో నరాలన్నీ నలిగి స్మేష్ అయయాయనియు, చితికిన నరాలతో నాడి కూడా లేదు, లోపల అవయవాలన్నీ పూర్తిగా ఏరపడలేదన్నారు. సాధారణంగా పిల్లలు పుట్టిన వెంటనే ఏడచుట ్రపధమ లకషణము కదా! యిా లకషణాలన్నిటిని గమనించి ఆ భడడ్ మరణించిందన్నాడు. ఆ భడను, పెటైటపై పరండజేసారు. }రకనె పసటతసోకపుతో ఆ బాబు గుండెను పరీక్షించాడు. అతనికి సన్నని శబ్దము వినిపంచింది. ఆరోగ్యకరవెైన భడడ్కు రెట్టింపు 140 ఉండాలి. పెద్దలకు 72 సార్లు గండెకొట్టుకుంటుంది. చిన్న డాక్టు సన్నని శబ్దం ఆ చిన్న బాబులో విన్నాను.
పెద్ద డాక్టుతో చెపపగా, అంత ఉదయాన్నే రాని డాక్టు దేవుని చిత్తంతో అకకడ వుండి పరుగున వచ్చి ఆ బాబును చూచారు. సరిగాగ 7 గంటలు శస్త్రచికిత్స చేసారు. వెంటనే ఆ భడడ్ ఏడచుట ఆరంభించాడు. ఆ తాతగారు వచ్చి స్తుతించారు. నా దేవుడు సజీవుడన్నారు. నేను ఆరాదిించు దేవుడు గొప్ప వాడు అన్నారు. డాక్టు ఆ భడడ్ తల్లితో చెప్పినదేమనగా "భాబు ఏడ్చాిడని బ్రతికి ఉన్నాడని ఆనందించవదు�. చనిపోవుట మంచిది. ఆటిజముగల భడడ్. సాధారణ ప్రవర్తన కోలోపతాడు. మానసిక వికలాంగుడుగా గాని పోలియో భడడ్గా వుంటాడు. వెదడు సరిగాగ పనిచేయకపోవచ్చు. ఎకుకవ కాలము
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు జీవించకపోవచ్చునని చేదు నిజాలైన్నో తెలిపాడు. ఆ బాబు ఏడ్చిి, జీవించాడని ఆనందపడాలా, చావుగోతిని సిద్ధం చేసినందుకు దు:ఖపడాలో అర్ధము కాలేదు. ఆ తల్లి కూడా మామాలు విశ్వాసి కనుక దేవుని తట్టు కలిగి ప్రారి�ంచింది. ""నేను నాకు భడడ్ దకకడనే నిశ్చయములో నుండగా యిపపుడు ఏడ్చిి నందున సజీవునిగా గుర్తించాము. ఈ భడడ్ సరిగాగ బ్రతికినచో నీ సేవకునిగా నీకే సమర్పించగలనని నిబంధన చేసికొన్నది. ఆ తల్లి మరణము చూడని విశ్వాసి దేవునితో 300 సంవత్సరాలు నడచిన హానోకు అనే పేరు పెట్టింది. ఆశ్చర్యంగా ఆ హానోకును నేనే. హానోకు మరణము రుచి చూడలేదు ఆ పేరున నేను సేవ చేయాలని నిరణయించి మా తల్లి దండ్రులు పప్రఫడ��పాల్ గారు �సన్నా మనిపసీటస్ సహావాసంలో దేవుని ఆరాదిికులుగా ఉండేవారు. అందరూ నీటి బాపీతస్మం పొందారు. వారందరితో నేను సేవ చేయాలని తల్లి కోరినట్లు అందరికీ తెలుపచా ఉండి నన్ను హెాచ్చరించేవారు.
నేను క్ర్నూలకు యేసన్నగారు వచ్చేవారు. జాన్వెస్లీ దైవజనుడు మందిరాన్ని నడిపించేవారు. మా నాన్న మయాజీషియన్ వాయిద్యాలు వాయించేవారు. గుడారాల పండుగ సమయంలో 5000 మంది పైగా ఆరాధనకు వచ్చేవారు. ఒక చిన్న కీబోర్డు ఉండేది. నేను ఆ రోజుల్లో 8వ తరగతి చదివేవాడిని. మా నాన్న అది వాడమని చెప్పారు. ఏ వాయిద్యవెైన ేప్ల చేయుటకు నేరచుకొనని స్థితి, యాటయాబు సహకారము కూడా లేదుగాని నేను పరిశుద్ధ సహాయముతో ఆటయాన్్స నేరచుకోగలిగాను. 9వ తరగతిలో �సన్నగారి సమకషములో ేప్ల చేసాను. సంగీత రంగంలో ప్రవేశిసేత తిరిగిరాతము. సాకలుకు ్రకమముగా వెళ్ళకపోయినా ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఆ తర్వాత ఇంటరులో ఉండగా గోరంట్ల రావాలని యేసన్నగారితో వెళూత కీ బోర్డు వాయించుట చాలా ఆహ్లాదకరంగా భావించేవాడిని.
ప్రెఫడ�్లపాల్ గారు నన్ను చదువు ఆపి గోరంట్లకు ఆహావానించారు. నా తల్లి అంగీకరించలేదు. నాకు మంచి అవకాశము కలిగంది. నా తల్లి దృష్టిలో బైబిలు పట్టుకొని వాక్య పరిచర్య చేయాలని నా కోరి అని చెప్పింది. వెంటనే నా తల్లి నన్ను వేదాంత విద్యకు పంింది. నాకు సందేశ మచ్చే ఉపాధ్యాయుడు ఒకసారి ఆత్మపూరుణడై సాటిగా నాకు హాృదయానికి తగిలే రీతిగా ""నీ తల్లి పంితే యిా బైబిలు తరగతులకు వచ్చావని భావిస్తున్నావా? కానే కాదు, కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దేవుని చిత్తంలో నిన్ను యికకడికీ సిద్దపర్చారని గ్రహించు" నా గార్చి చెప్పారా? అన్నారు. దేవుని పిలుపు ఉంటేనే ఇకకడ ఉండాలి, హిబ్రా, గ్రీకు భాషలు చదవాలన్నారు. నీవు ప్రభువు చిత్తంలో నీవు యిా కోర్సు చేయాలా లేదా తిరిగి ఇంటరులో బై.పి.సి తీసుకొని చదివి డాక్టుగా జీవించుకో అన్నారు. ఆయన సందేశము నా హాృదయాన్ని తాకింది. అప్పుడు నిజముగా ఆసక్తితో దేవునిని ప్రారి�ంచుట ఆరంభించాను. ప్రభువు నాతో సాటిగా వాక్యంతో మాట్లాడారు. యిర్మయా 1:4,5 గర్బుములో నిన్ను రూపొందించక ముందే నిన్ను ప్రతిష్టించితిని నిన్ను అభిషేకించింది నేను. నీ తల్లికి పుట్టినపుడే తెలసు గాని దేవునికి తల్లి కన్నా దేవునికే నేను తెలసనని గ్రహించాను.
నేను బాలుడనే అని యిర్మీయా 11 అన్నట్లు నేను అట్లే ప్శ్నంచగా నేను బాలుడని అనవదు�. నేను నిన్ను పంపువారందరి దగ్గరకు నీవు వెళ్్లవలైను. నేను నీకాజ్ఞ్రాించిన సంగతులన్నియు నీఉవ చెపపవలైను. నేను ఎకకడికి పంపుతానో అకకడికి వెళాిలన్నారు. నాకు క్ర్నూలు గంటారు, హెైాదరాబాదు ప్రాంతాలు మాత్రమే తెలసు. అయయా ప్రభువు నాకీ రీతిగా చెప్పారు. ""నీ సంగీత పరిచర్య పరిమతం చేయాలని ఆదివారం మాత్రమే వాయించు బాగా చదువుకో అన్నారు దేవుని చిత్తం కనుగొనుట కష్టమే కనిపెట్టుట నేరచుకోవాలి. వాక్యము గురించి ఎంతలోతైన భావముందో యోహానన్న ప్రోత్సహించగా చదువులో �నమయయాను. మాస్ట్్సకి వచ్చాను. నా ే్నేహితుడు కిషోర్ ఉండే వాడు. సాగరన్న కూడా నన్ను ప్రోత్సహించి గోరంట్లకి వెళాిను. అకకడ విజయవాడలో పాలుగన్నాను.
నాకు సేవ పిలుపువచ్చింది. పసమస్టరీ ఆరంభవుయింది. యేసన్నగారు దీవించి 100 రూపాయిలిచ్చి జిలేభ తిను అన్నారు. నాకు జ్ఞాపకశక్తి ఉ ండదన్నారు గాని హిబ్రా, గ్రీకు భాషలలో ప్రావీణ్యత పొందాను అదంతా దేవుని దీవెన నేను ఒంటరిగా కూడా చర్చికి వెళ్ళలేని నన్ను చికాగోలో చర్చికి పంపుతానన్నారు. వెళ్ళదలచినా ప్రారి�ంచాను. దేవుని చితత్రంై కనిపెటాటను. దేవుని స్పష్టవెైన చిత్తం వచ్చేవరకు కనిపెట్టు మంచిది నా తవ్ముడు ఇంజనీరింగు పూర్తిచేయగా నన్ను తవ్ముడితో స�దీ పంపారు. ఆప్రయాణంలో ప్రభువు బైబిలు చదవాలన్న ్రేపరపణ నిచ్చారు. నీవు ఈ
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దేశంలో సేవచేయాలన్నారు. యిర్మయా 1:8 నీవు బభయపడకు నేను నీకు తోడైయుంటను. గత 10 సంవత్సరాలుగా సంపూరణ సేవ చేస్తున్నాను. మన ప్రాంతాలలో చేతులలో బైబిలు పట్టుకొని మందిరముకు వెళాతము. కాని స�దీ అరభయాలో చాటుగా సంచిలో పెట్టుకోవాలి ఇళ్ళలోనే స�ండ్ప్రూపఫ్తో ఆరాధన చేయాలి. యిా ప్రాంతంలో పాస్టు అని కూడా చెప్పుకోలేము. ఆ ప్రాంతంలో సాక్షిగా ఉంచరు. మనమంతా ప్రారి�ంచితే ప్రార్ధన మాకీ శక్తి మకాకకు 20వెైళ్ళ దారంలో ఉంటాము. గతం నుండి నా భార్యతో 1 సం�� నుండి కలిసి సేవ చేస్తున్నాము. ఈ సాకష్యము వివరించే ధన్యత్రై దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతిస్తున్నాను.
ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.
హ

2. ఒక రోజు నా భర్తకు కోపం వచ్చి గొడడ్లి నాపైకి విసరగా
గొడడ్లి నాకు తగులలేదు. మరోరోజు కంకరాయితో కొట్టి
చావబాదాడు. బైలుటతో వీపుపై వాతలు పేవిధంగా కొటాటరు.
గోడకేసి నన్ను కొటటగా రక్తం కారింది. కల్లు తీసుకొని
వచ్చి ్రతాగించ బలవంతం పెటాటరు. బోనాల పూజలు
చేయించారు. ప్రభువా నా సంగతి నీకు తెలసు నన్ను
కనికరించు అని ప్రార్ధన మాత్రం చేసాను. ఈ అన్ని
సందర్బాుల్లో దేవుడే నన్ను తప్పించాడు. అనేక రోగాలతో
సిస్టర్ లుదియమ్మ గారు
నిరారణతో ఉన్న సమయంలో సవాయంగా ఆయన సవారంతో
హెైాదరాబాద్
మాట్లాడి స్వస్థత నిచ్చి గొప్ప సాక్షిగా జీవింపచేస్తున్నారు.
సిస్టర్ లాదియమ్మ సాకష్యము
"భూ దిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. -అపో.కా. 1:8
పరిచయము :
ప్రభువు దివ్య నామములో అందరికి శుబభములు, నా పేరు లుదియమ్మ నాకు అవకాశమచ్చిన దేవునికి సోత్రతములు. నాకు యేసుక్రీస్తు గురించి తెలియదు. ఆయన బోధలు ఎన్నడు వినలేదు. నేను హిందా కుటుంబంలో జన్మించాను. విగ్రహారాధన చేసేవారం. శివుడంటే చాలా ఇష్టం ఉండేది. మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేవి. కనకదురగ, పోచమ్మ, వెైసమ్మ, శంకరుడు, వారిని ఆరాదిించేవారం. నాకు ఇద్దరు అన్నయ్యలు చెల్లెలు ఉ న్నారు. తల్లి పేరు దుర్గమ్మ, తండ్రిపేరు వెంకటయ్య నా అన్నయ్యలు రామసావామ మరియు వెంకటరాజు. సోదరీలు ఆలియా, రాధ. అమ్మ నాతో పూజలు చేయించేది.
నా పేరు కనకతార. నా కన్న ముందు ఇద్దరు అన్నలు కనుక పూజలు అన్ని నాతో చేయించేది. పూజ గది అలకుట ముగ్గు వేయుట చేసేదాన్ని. నేను నిష్టగా పూజలు చేసేదాన్ని. నాకు 11వ యేట వివాహం అయింది. 12వ సంవత్సరంలో కాపురం పెట్టి జీవించాము. 14వ యేట తెల్లగా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రకతస్రావం అగుట వల్ల చాలా బలహీనపడాను. నా బలహీనత గురించి ఎవరితో సంప్రదించలేదు. ఒక సంవత్సరం బాధపడాను. ఒకసారి దసరా పండుగకు మా పుట్టింటికి వెళాిను. నా భర్త మా అమ్మకు నా బలహీనత గురించి తెలిపాడు. నా తల్లి చాలా దు:ఖపడింది. నీవద్ద ఇంత పెద్ద రోగం ఉంచుకొని తల్లికి చెపపలేదు నీ భర్త చెప్పాడని బాధపడింది. మా బంధువులలో ఒకరు నాన్నమ్మకు ఇలాంటి బలహీనత వల్ల మరణించిందన్నారు. నీకు కూడ ప్రమాదము రావచ్చు అని బాధపడ్డారు. నా తల్లి దు:ఖంలో ఉండగా ఒక సోదరుడు వచ్చి ఎందుకు ఏడసతున్నారని అడిగారు. గర్బుసంచి తీసివేయగలరు జాగ్రతత అన్నాడు.
నా భార్యకు ఆపరషను చేయుటకు ఒక డాక్టు ఉన్నారు. నేను నిన్ను తీసురకళ్ళి చూపిస్తాను అన్నారు. ఆ డాక్టుతో రకత పరీకషలు మాత పరీకషలు చేయించుకున్నాను. వారానికి ఒకసారి రావాలన్నారు. నా రోగం బాగయింది. కానీ నెలసరి మాడు నెలలకు ఒకసారి వచ్చి చాలా రక్తం పోయేది. మరొక డాక్టు దగ్గరకు వెళాిను. నాకు 1974లో వివాహామయింది. 1976లో రకత పరీకషలు చేసి మందులు రాసారు. మాడు నెలలకు ఒకసారి డాక్టును కలువగా అది గర్బుం కాదన్నారు. ముషీరాబాదులో శంకర్ డాక్టు గారు పరీకషలు చేసారు. సంతాన పఘలితాలు లేవు. నెలసరి లేనిచో గర్బుం రాదన్నారు. మాంత్రికుని దగ్గరకు చేరగా పసుపు రాగి తాయెతతు కట్టుకొని నీటిలో విసిరయాలన్నాడు. ఆ తాయతతు మహిమతో నా చేయి ఎగురుతుంది అదే రోజు రాత్రి పడవేసాను. అతడు నా వీపును తాకుట గమనించి అతనిని వదిలించుకున్నాను.
మాంత్రికుల తాళుి అన్ని నా పుప్తేల తాడుకు కట్టి ఉండేవి. చాలా డబ్బులు పెట్టి తాయెతతులను కొన్నాను. 41 రోజులు పూజలు చేయమన్నారు. సా�నం చేసి కొబ్బరి కాయ కొటటమన్నారు. మారుప రాలేదు. చివరకు మా మేనతత కుమార్తె నా దగ్గరకు వచ్చింది. ప్రభువును నవ్ముకున్నది. గతంలో ఆమె ఆమె చాలా పూజలు చేసేది. కానీ క్రీస్తును నమ్మిన తరువాత విగ్రహాలు తీసేసింది. బైబిలును ఆ్రశయించింది. నాకు ఆకలి ఉండేది కాదు. 10 రోజులైనా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆహారం తీసుకోకపోయినా బాగనే ఉండేదాన్ని. నాతో యేసు ప్రభువును నవ్ముకో అని తెలిపింది. నేను యేసు ప్రభువును తలేసత బభయముండేది. ఆయనకు తలపై ముళ్ళ కిరీటముండేది. ఆయన తల నుండి రక్తం కారు చూడగా బాధ కలికగది. ప్రకకలో గాయాలు చేతులలో మేకులు చూస్తూ ఆయన చాలా నీతిమంతుడు అని భావించేదాన్ని. ఎందుకు ఇంతగా బాదిించారు అని తలంచేదాన్ని ఈయనలో ఏదో సత్యముందనిపించేది.
ముఖంలో నిర్మలతవాం, నీతి కనిపించేవి. క్రీస్తును నమ్మిన నా బంధువులు గాజులు, పటీటలు తీసివేసారు.నాకు గాజులు బుట్టు అంటే చాలా ఇష్టం ఉండేది. నా పద్ధతులు మార్చుకోలేను. మీ దేవునిని నేను నమ్మలేను అన్నాను. నీవు ప్రార్థనకు వెళుి పాస్టు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకో స్వస్థత లభిస్తుంది అన్నారు. ఆమె నన్ను మాడుసార్లు హెాచ్చరించింది. రక్రైస్తవులలో కొందరు పొరపాట్లు చేయుట గమనించాను అన్నాను. మా దేవుని దగ్గరకు కొబ్బరి కాయ పండ్లు తీసుకొని వెళాతము మందిరానికి బుట్టు తీసి వెళాిలని తలంచాను.
1982లో బభకతసింగు గారి సరభలు 7 రోజులు జరుగుచుండగా నేను వెళ్ళి మోకాళుి వంచి ప్రార్థన చేయుట దైవ వాక్యాలు తెలుపుట విన్నాను. నాకు అర్థం కాలేదు ఆమె ప్రార్థనలో ఉండగా లేపాను. దేవుని గురించి వాక్యం చెప్తారు విను అన్నది. ఆ దైవజనుడు వాక్యం బోదిిస్తూ బైబిల్లోని మాటలు చదివి వినిపించారు. నీ కుడికన్ను నిన్ను అబభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయెుద్దనుండి పారవేయుము, నీ దేహామంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజన కరముగదా. మతతయి 5:29
ఆ మాటలు నా మనసుకు హాతతుకున్నాయి, గతంలో ఒకసారి యమలోకం క్యాలైండరు తెచ్చారు. దానిలో నరకంలో జరికగ బాధలు వివరించారు. నానెలో కాలచుట, రంపాలతో కోయుట, కోదండం పటాలు జ్ఞాపకం వచ్చాయి. మరొక మాల పచ్చికతో ప్రాంతంగా ఉంది. శివుడు కళుి మాసుకొని పామును ఎందుకు తలలో ఉంచుకున్నాడని ఆలోచించాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మరొక దేవునికి అన్ని తలలు ఎందుకున్నాయని ఆలోచించాను. ఒకరిని అడుగగా పాము ఈలోకాన్ని మోస్తుందన్నారు. అన్నిటి మీద ఆసర్తి పోయి ఆ పామును సేవించదలిచాను. కాలుతో చేతితో పాపం చేసేత శికషలు ఉంటాయి అన్నారు. గతంలో గాజులు, సాదులు దొంగతనం చేసాను. గురతుకు వచ్చాయి. పండ్లు కూడ దొంగిలించాను.
బైబిలు వాక్యంలో ఆటంకంగా ఉన్న అవయవాలు లేకుండ దేవుని రాజ్యం చేరాలన్నారు. గొప్ప సత్యం తెలసుకున్నాను. ఇంగ్లీషు వారి దేవుడని ఇంత వరకు నిర్లకష్యం చేసాను. ఈ దేవుడే నిజవెైన దేవుడని నమ్మాను. జీవితమంతా ఆయననే సేవించాలని తలంచాను. నాకు వచ్చిన మాటల్లో యేసు ప్రభువుకు ప్రార్థన చేసాను. నా వ్యాదిి బాగు చేసేత మమ్ములను సేవిస్తానని ప్రార్థించాను. నిద్ద పోయిన తరువాత నాలుగు గంటలకు శబ�ం వినిపించింది. తెల్ల వస్త్రములు ధరించిన క్రీస్తు కనిపించారు. మా సమీపంలో వాగు దగ్గర నిలిచారు. ఆయన సమీపంలో గొర్రెల మంద ఉంది. ఆయన తెల్లవారి 4 గంటలకు వచ్చిన దర్శినంలో కల ద్వారా ప్రభువు దర్శినంలో కనిపించారు. ఆయన వద్ద గొర్రెల మంద ఉంది నీ బాధ ఏమని అడిగారు. నాపరిస్థితి తెలిపాను ముసుగు తీేసయు అన్నారు. నాలో ఉన్న తాయతతులను తొలగించమన్నారు. అవన్ని తీసి బావిలో పేసాను. నా పకకన నిలిచి నీకున్న బలహీనతలు అగాధంలో పేసాను అన్నారు. అగాధం అనగా నాకు తెలియదు, నీవు వచ్చిన దారిలో కాదు మరొక దారిలో వెళాిలన్నారు. ఆ దారిలో పావురాలు ఆడుకుంటా కనిపించాయి. ఆ సమయంలో వెళ్కువ వచ్చింది.
నా శరీరం ఆరోగ్యంగా మారింది. నీర్సమంతా పోయింది. నా భర్తకు క్రీస్తన్నా, ప్రైస్తవులన్నా ఇష్టం ఉండేది కాదు. ఎలా చెప్పాలా అని ఆలోచించ సాగాను. బభయపడాను. వారు ఎదురుగా వేసత ఇష్టపేవారు కాదు. నా సవాసతత వివరాలు క్రీస్తు దర్శంచుట గురించి తెలిపాను. ఏదో ఒక దేవుడు నిన్ను బాగుచేసాడు అన్నావు కదా నవ్ముకో అన్నారు. ఆ సంతోషంతో రక్రైస్తవ మందిరానికి వెళాిను. రెండవ కిటికి వద్ద హెాబ్రోనులో మోకరించాను. చాలా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దు:ఖంతో ప్రార్థించాను. నా రకతధార ఆగిపోయింది. ఎంత గొప్ప దేవుడవయయా అని దేవుని స్తుతించాను. నేను కార్చిన కన్నీరు కారెపటు మీద చూచాను. ఏమనుకుంటారో అని బభయపడాను. నా చీరతో తుడిచాను. వాక్యం అర్థం కాలేదు కళ్ళతో పాపం చేసేత పాపం ఒప్పుకో అని తెలిపారు. నా పూజలన్ని మానుకున్నాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నేను సినిమా పిచ్చితో అన్ని సినిమాలు చూచేదాన్ని. గంధం పూలు, బుట్టు పెట్టుకునేదాన్ని. నిష్టగా పూజించిన పటాలు తీసేసాను. నేను ఒక పఘంకషనుకు వెళ్ళగా అందరు బుట్టు పెట్టుకొని గాజులు వేసుకున్నారు నేను అవి తీసేసి వెళ్ళగా ఇం^్లషు వారి దేవుని నవ్ముకున్నదని తలంచారు. బుట్టు తీసేసినందుకు విమర్శంచగా నా భర్త గమనించారు. నీవు చర్చికి వెళ్ళవద్దు అన్నాడు. దేవునితో నేను ఆయనను నవ్ముతానని ప్రమాణం చేసాను ఏమ చేయాలని బాధపడాను. పూజలు చేయాలన్నారు.
ఒక రోజు నా భర్తకు కోపం వచ్చింది. నాపైగొడడ్లి విసిరసారు. గొడడ్లి నాకు తాకలేదు దేవుడు తప్పించారు. కంకర రాయితో కొట్టి బాదిించారు. నన్ను క్రీస్తును వదిలిపెట్టు అన్నారు. బైలుటతో కొటటగా కడుపు మీద వాతలు పడ్డాయి. గోడకేసి బాదినందన రక్తం కారింది. ప్రభువా నా సంగతి నీకు తెలసు నన్ను కనికరించు అని ప్రార్థన చేసాను. కల్లు తీసుకొని వచ్చి నన్ను తాగమన్నారు. బోనాలు పూజలు చేయమన్నారు నన్ను ఈ స్థితి నుండి కాపాడు ప్రభువా అని ప్రాధేయపడాను.
ష్రడక�, వెషర�, అబైద్నెగోలను కాపాడినట్లు నన్ను కాపాడు అని ప్రార్థించాను. అనయల వలై జీవించలేను అని ఏడ్చిి ప్రార్థన చేసాను. నా భర్త లేనపుడు చర్చికి వెళ�ిదానిని. నేను బైబిలు పట్టుకొని ఉన్నాను. నాతో పాటు పనివారంతా నన్ను విమర్శించారు. నన్ను చంపాలని చూడగా అన్న ఇంటికి వెళ్ళి దాకుకన్నాను నా భర్త విసిరి కొటాటరు. నాకు స్రపహా తప్పింది. తరువాత వెళ్కువ వచ్చింది. క్రీస్తును నమ్మినందు ఈ శ్రములైందుకు అని తలంచారు. నేను నా తల్లి దగ్గరకు వెళ్ళగా ఆమె నన్ను కొట్టింది. తెల్లవారు జామున ప్రార్థన చేసుకొనగా ప్రభువు నాతో మాట్లాడారు. నా భర్త నా బైబిలు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చింపినట్లుగా కలలో చూచాను. నీ బైబిలు దాచిపెట్టు అని ప్రభువు తెలిపారు. అందరు కొట్టి బైబిలు చింపి నన్ను బాదిించారు. నా బంధువులంతా దేవుని వదిలిపెట్టు అన్నారు. ఆమె దేవుడే ఆమె భర్త అన్నారు. బుట్టుతో ప్రార్థన చేసుకోఅన్నారు. నన్ను చితకొకటాటరు నన్ను బాదిించిన వారిని ఏమ చేయలేమా అని అడిగాను. వారంతా చెట్టువలై ఎండిపోతారని తెలిపారు. నా బైబిలు మాసిపోయిన బటటలలో దాచాను. బైబిలు ఎకకడ పెటాటవని చిరాకుతో కొటాటరు. రక్తంతో అటటలు కట్టుకుపోయింది. ఇన్ని బాధలు అనుబభవించావు నీ దేవుడేడి అన్నారు. నా రోగంలో ఎవరెైనా ఆదుకున్నారా? ఆ దేవుడే నన్ను సవాస�పరిచారని తెలిపాను.
ఒక రాత్రి మా తల్లి అన్నలు నీ గతి ఏమని బాధపడ్డారు. చాలా చికికపోయాను మర్లా రకత స్రావ రోగం వచ్చింది. నన్ను ఎకకడ్రిైనా తీసుకొని వెళాతనని నా భర్త బైదిరించారు. నేను ఆ రాత్రి కన్నీటితో ప్రార్థన చేయగా దర్శినముచ్చారు. జీవజల }టల వద్దకు నడిపిస్తాను అన్నారు. తెల్లని నీటి ప్రవాహాపు }ట చూచాను. నీటి బాప్తిస్మం తీసుకొని ప్రభు రాత్రి భోజనంలో పాలు పొంది దేవునిలో ఆనందించేదాన్ని. చాలా కషాటలు పడి బైబిలు దాచి భర్త చూడకుండ చేసాను.
బైబిలు కాల్చిినా దాస్తుందని తెలిసి నా భర్త విపరీతంగా కొట్టి బాదిించాడు. నోటిమాట ఆగిపోయింది. బుట్టు పెట్టుకోవాలని నిర్బుందిించాడు. ఈ విధంగా దెబ్బలు తిన్నప్పుడు నీ దేవుడేడి అంటారు. నీ జీవితంలో రోగంతో బాధపడ్డావు ఇపుడు దెబ్బలు తింటున్నావా అన్నారు. దెబ్బలు తినుట వల్ల రకత స్రావ రోగం తిరుగ కట్టింది. సహాయపడువారు లేరు. అట్టి వారు ప్రభువు దర్శినం ద్వారా జీవ జలములు చూపించారు. మంచి సహావాసం ఉన్న చర్చికి వెళ్ళ్ల ఆత్మీయంగా బలపడాను. మా వదిన రక్షించబడింది. ఎంతో నెమ్మది శాంత సవాభావం కలిగి ఉంటుంది. నాలో అట్టి సవాభావం లేదని గమనించాను. ఒక రోజు వదిన నేను చర్చికి వెళాిము. వదినకు ఒక దర్శినం కనిపించింది. కటికవాడు నరికే కత్తి వద్ద మాంసం తొడ కనిపించింది. ్రైమాలా కొట్టుట చూచిందట. ఆమె నాకు తెలిపింది. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు