నా సేవా వివరాలు :
నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనుష్య కుమారుడు వచ్చెిను.
లాకా 19:10
నా జీవితంలో నశించిన నన్ను రక్షించి సేవకు పిలిచి అనేకులకు మాదిరి కరంగా 23 సంవత్సరాల సేవలో వెనుతిరుగలేదు. ఉద్యోగం వదులకొని దేవునికి ఇష్టవెైన సేవ చేస్తూ లోకసతుల ద్వారా విమర్శిలు నిందలు బభరిస్తూ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వాడు సిగ్గుపడువాడుకాదు అనే వాగా�నం ద్వారా సాగిపోవుచున్నాను. ఎవరెైతే నన్ను దాషించి అవమానించారో వారంతా వెుుతతబడి తిరిగి నన్ను కషమాపణ అడిగారు. శ్రతువులను మత్రులను చేయు సరవాశక్తిమంతుడు నేను నమ్మిన దేవుడని సాకష్యమస్తున్నాను. 2002 సంవత్సరంలో డయాటీలో ఉండగా }రిలో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సమస్య ఏరపడింది. సమ్మకక సారకక జాతరలో ఒక వ్యక్తి తప్పి పోయినపుడు మరణించాడని దుఖంలో ఉన్నారు. నేను బససు డ్రైవరుగా ఉండగా ఆ
' }రిలో ఇంటి ముందు ఆగాను.
}రివారంతా సాయిలు అనే వ్యక్తి మరణించి ఉంటాడని ేపపరులో ప్రకటన ఇచ్చారు. భార్యను విధవరాలిని చేయదలిచిన స్థితిలో అంతా దు�ంచు సమయంలో ఏమ జరిగిందని ప్శ్నంచారు. చనిపోయినవారిలో
' సాయిలు ఒకరని భ్రవుపడ్డారు. నా దేవుడు నాకు చెప్పిన సత్యమేమనగా సాయిలు అనే వ్యక్తి బ్రతికి ఉన్నాడు. తవార్లో వస్తాడు నేను నమ్మిన క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలిపారు. అనగా అందరు నన్ను నమ్మలేదు. నా మీద విశ్వాసముంచిన వారు నాకంటే బలవెైన కార్యాలు చేస్తారని వాగా�నం నమ్మాను. పసాల గ్రామంలో సాయిలు తప్పిపొయిన ఘటటము అద్భుతంగా మారింది.
పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా చెప్పిన మాట ఏదనగా నీవు సాయిలు ఇంటికి వెళుి అతను మరణించలేదని తెలసు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడాను. అపపటికే నాలుగు రోజులయింది అన్నారు గ్రామస్తులు. నీపై గౌరవంతో చెపుతన్నాము మేము నమ్మము అన్నారు. నేను ప్రార్థన చేయగా సాయిలు 3వ రోజు తిరిగి వస్తాడని తెలిపారు. మరసటి రోజు వారింటికి వెళ్ళి చెప్పాను. నేను నమ్మిన దేవుడు అబద్దమాడడు నేను నిజమే చెపుతన్నాను. దృడిడపరిచాను. దేవుని మాట నిరర్థకం కానేరదని ఖచ్చితంగా చెప్పాను.
ఇంటికి వచ్చిన నా భార్యతో జరిగిన విషయం తెలిపాను. నీవు నీ ఉద్యోగంలో �నమవవావచ్చు కదా నీమాట నిజం కాకపోతే అవమానించ బడగలవు అన్నారు. దేవుని ప్రార్థన చేసాను. నీ మాటకు లోబడాను నన్ను సిగ్గుపరచనీయకు అని తెలిపాను. మర్లా దేవుడు నాచేతికే అపపగిస్తానన్నారు. నేనే అతనిని దాచిపెట్టి నీకు అపపగిస్తానని చెప్పుచున్నాడని నింద వేస్తారు. 3 రోజుల తరువాత సార్యేపట డిపోలో రాత్రి పండుకొని ఉదయం లేచి తిరుమల బససు వద్ద నన్ను చూచాడు పాస్టుగారు బాగున్నారా అని పలకరించాడు. వెంటనే అతనిని హాతతుకొని దేవుని స్తుతించాను. ఆ రోజుల్లో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పసల్ ఫోనులు లేవు గనుక పోసాటపీసులో లా�ండు ఫోను ఉండేది. డైరీలో ఆ గ్రామంలో ఫోను నంబరుకు ఫోను చేసాను. ఆ }రివారంతా కనిపెట్టు చున్నారని సాయిలుతో మాట్లాడించాను. ఆ }రిలో క్రీస్తును నమ్మిన విశ్వాసులను సేకరించి అందరు దేవుని స్తుతించి ఆరాదిించి కృతజ్ఞతలు తెలిపి దేవునిని ఘనపరిచాము. నేను సాయిలను తీసుకొని ఆ }రు వెళ్ళగానే ఆనందంతో ఆశ్చర్యంతో నిలిచిపోయారు. సాయిలను తన భార్యకు అపపగించాను. దేవునిని మహిమపరచు అవకాశమచ్చారు. గతంలో వెైసమ్మకు నన్ను అర్పించాలనుకున్నపుడు క్రీస్తునన్ను రక్షించారు. తన భడడ్గా చేసుకున్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన కొరకు జీవిస్తున్నాను. నా ప్రాణమును దేవుని బలిపీఠంపై అర్పించుకున్నాను. బ్రతకుట క్రీస్తే చావైతే లాభవుని ప�లువలై చెపపగలను. ఈ రీతిగా ఎన్నో అద్భుతకార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. నన్ను వాడుకొనుచున్నారు.
నేను సార్యేపట సమీపంలో 7 సంఘాలు స్థాపించి దేవుని కొరకు రోషంగా సేవలో కొనసాగుతున్నాను. నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని నిరణయించుకున్నాము. నన్ను ఆత్మీయంగా బలపర్చిన దైవసేకులు మోజైస్ గారి యెడల కృతజ్ఞత కలిగి యున్నాను. 2021 మే 31 ప్రభువు సన్నిదిి చేరారు. ఆయన కూడ హిందా కుటుంబం నుండి రక్షణ పొందారు. అనేకులను దేవుని బిడ్డలుగా రక్షణలోకి నడిపించి వారి పాపాల నుండి విడిపించ బడునట్లు దైవసేవలో సాగిపోవునట్లు దేవుడు కృప చూపారు. పరిశుద్ధ జనాంగంగా నిలిచియున్నాము. ఒకసారి దేవుని సవారం ద్వారా యెషయా 49లో గర్బుమున పుట్టిన భడను తల్లి మరచును గాని దేవుడు నన్ను మరువలేదు. సకల ఆశీర్వాదములతో నన్ను నడిపిస్తూ జీవజలముల }ట యెుద్దకు నన్ను నడిపిస్తున్నారు. ప్రతిదినం నాతన దీవెనలతో నింపుతున్నాడు. మన మాటలు సరిగా మాట్లాడుట అవసరం.
అనేక ప్రాంతాలలో సువార్త బోదిిస్తూ సదా దేవుని ఘనపరచుటకు ఆశిస్తున్నాను. నన్ను తన ఆత్మతో నడిపిస్తూ సవారంతో మాట్లాడి నన్ను సేవలో వాడుకొనుచున్నారు. ఇటీవల మతిస్థిరత లేని తల్లి ఆటోలో విలువైన బంగారం కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మర్చిపోయిందట నాకు పోను చేసి ప్రార్థన చేయమని అడిగింది. అవ్మా ఎవరిని నిందించవద్దు అది నీతిమంతుల ధనమయితే నీకు దకుకతుంది అని తెలిపాను. అది ఆమెకు చేరాలని ప్రార్థన చేసాను. ఆ ఆటో వ్యక్తి దేవునిని ఎరిగినవాడైనందున ఇంటికి వచ్చి 10 లకషల విలువ గల నగలు ఆమెకు ఇచ్చాడు. దేవుని స్తుతించి చాలా సంతోషించాము. ఆ ఆటో వాని నీతిని బట్టి ఆనందించాము. ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడుగబడి రక్షణ పొందుట నా విశావాసం ప్రతిదినం మంచిదని చాటిచెప్తాను. ప్రభువు పరిచర్య దేవునియందు వ్యర్థం కాదు మరణమునకు సిద్ధవెైన నన్ను దేవుడు రక్షించాడు. ఒక రాత్రి దేవదాతల పరిచర్య ద్వారా స్వస్థత పొందాను. దైవిక స్వస్థత పొందాను. సమాజంలో మాదిరికరవెైన దేవుని సేవ ద్వారా నన్ను గుర్తించి గౌరవిస్తున్నారు. నేను ఉద్యోగిగా ఉండగా అదిికారులు నేను రక్షణ పొంది దేవుని పని చేస్తుండగా మారాక వారు లేచి నన్ను గౌరవించుట మృధు సవాభావంతో ఆలింగనం చేసుకొనుట నాలో మారుప అభివృది� గమనించి అభినందించుట ఆనందాన్ని కలిగిస్తుంది.
నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చారు. నిరో�షముగా జీవిస్తూ నమ్మకముగా పరిచర్యను కొనసాగిస్తున్నాను. క్రీస్తును నమ్మిన తరువాత అపవిత్రతకు దారమయయాను. ్రశ�షటవెైన దీవెనలను పొంది లేనివారికి సహాయపడగలుగు తున్నాను. మే 26వ తారీఖన 58 సంవత్సరం దయా కిరీటంగా దయచేసారు. మా తల్లిదండ్రులను గౌరవించాను. బూదిగంతముల వరకు సాక్షిగా ఉండుటకు నన్ను పిలిచారు. బూమపై ప్రతి ఒక్కరి మోకాలు వంగాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించారు. ఆయన రక్తం ద్వారా అందరు రక్షణ పొందాలి. నిత్య జీవానికి వార్సులం కావాలి.
దేవుని కృప కాపుదల మనందరితో నిరంతరం
నిలిచియుండును గాక. ఆమెన్
హ

సాక్ష్యం 16. బభక్తి గల కుటుంబంలో జన్మించాను. మంచి
విద్యనబభ్యసించాను. 16వ యేట క్రీస్తు సవాంత
రక్షకునిగా సీవాకరించి, నీటి బాప్తిస్మం పొంది, విశ్వాసిని
వివాహం చేసుకున్నాను. ఇద్దరు భడడ్లను పొందాను.
అభినవ్ తన 15వ యేట లకుమయ రకత కాన్సరు
ద్వారా ప్రభువును చేరగా అతని డైరిలో అనుభవాలు
తన తవ్ముడితో పంచుకున్న ఆత్మీయ సత్యాలు నేటి
సిస్టు రీనా శరత్ గారు,
తరానికి మేలు కొలుపు కాగలవు.హెైాదరాబాదు
సిస్టర్ రీనా శరత్ సాకష్యము
ఆత్మ విషయవెై దీనులైనవారు ధనయలు— పరలోక రాజ్యము వారిది.
మతతయి 5:3
పరిచయము :
యేసు క్రీస్తు నామంలో మీకు శుబభములు. నా పేరు రీనా రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లి దండ్రులు శ్రీ ఎలైజాగారు, సలోమ గారు. నన్ను నా తోబుట్టువులను ్రశద్ధతో పెంచారు. మా తాత గారు నాన్నమ్మ దైవసేవకులు మేము వనపర్తి తాలకా మహాబాబ్నగర్ జిల్లాలో జీవించేవారం వివాహం తరువాత హెైాదరాబాదులో స్థిరపడ్డాము.
నాకు 2007లో మే 9వ తేది శరత్ గారితో వివాహం జరిగింది. మంచి వ్యక్తితవాం ఆశయాలు కలిగిన వ్యక్తి ే్నేహాశీలి నా దాంపత్య జీవితం దేవుడు దీవించారు. నా భర్త శరత్ గారు తాతపూడి వంశానికి చెందినవారు. సీనియర్ అకౌంటైంట్గా ుళ��ూజ లో కాంట్రక�ట ఉద్యోగిగా ఉన్నారు, నేను ్రమస్ర్టి లైక్చిరరుగా ఉద్యోగం చేస్తున్నాను. ప్రభువు మాకు ఇద్దరు కుమారులను అనుగ్రహించారు. వెుుదటి బాబుకు అభినవ్ పెఫనిక�్స పేరు పెటాటము. ఆ పేరుకు ప్రత్యేక అర్థముంది. సృజనాత్మక శక్తితో నాతన స్రతికయల్రై కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నిర్దశించిన నిరంతరం జీవించగల పునరుతాతన శక్తి క్రీస్తు మరణాంతర అనుభవం సాచిస్తుంది. ఆ భడడ్ 2008 జనవరి 17వ తేది జన్మించాడు. అతను మరణించు నాటికి వయసు 15 సంవత్సరాలు 9వ తరగతి వరకు చదివాడు. రెండవ బాబు అలైక�్స బైంజవెున్ 2010లో పుటాటడు. వారిద్దరికి రెండున్నర సంవత్సరాలు తేడా ఉన్ననా ఇద్దరు చాలా అన్యోన్యంగా ఆరోగ్యంగా పాటలు పాడుతా ్రకమం తపపకుండ బైబిలు చదివేవారు. ఇద్దరిని మంచి ్రకమశికషణలో దైవ బభక్తిలో పెంచాను. సందేశాలు పరసపరం చెప్పుకుంటా గడిేపవారు. నేను సంఘ కవాయరులో ఉండగా బిడ్డలు సండేసాకలులో చురుగాగ పాలుగనేవారు. నేను చాలా ఆనందించేదానిని. వెన్ననైటు బ్రదరన్ హ�్యగ�్స ట�న్ చర్చి సరభయలము. హెైాదరాబాదులోనే స్థిరపడ్డాము, నీటి బాప్తిస్మము రక్షణ స్థిరత సాక్ష్యం గల జీవితాలు జీవిస్తూ ఆనందంగా జీవించేవారము. కుటుంబ ప్రార్థన ్రకమంగా చేసుకునేవారము.
అభినవ్కు కాన్సరు వ్యాదిి సంబభవించుట :
నాకు వివాహామయి 15 సంవత్సరాలు గడిచాయి. ఆరోగ్యపరంగా మాకేమ సమస్యలు లేవు. 2022 సంవత్సరం నవంబర్ 25 తేదినాడు ్రపీ క్రిస్టమస్ వేడుక జరుపుకున్నాము. గతంలో ఎన్నడు జరుపలేదు. అభినవ్ అనారోగ్యం ఆరంభవుయింది. ఆ దినం కేకు కట్ చేసి ఆనందంగా గడిపాము. ఆ తరువాత జలుబు ద్వారా అస్వస్థత ఆరంభవుయింది. బాబు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని అప్పుడే మమ్ములను హెాచ్చరించాడు. చికిత్స కొరకు ఆసుప్రతిలో చూపించగా రక్తము చాలా తకుకవగా ఉంది గనుక విభిన్న పరీకషలు జరిపారు. చివరకు బ్లడ్ క్యాన్సరుగా గుర్తించారు. 98% బాగవుతుందని అబభయమచ్చారు. పరిస్థితులు ఎదురొకనుటకు సిద్ధమయయాము. అభినవ్ నాతో అవ్మా క్రిస్టమస్ నాటికి నాకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఏమ సమస్యలు రావు. గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలిపారు. సండేసాకలు ్రడామాలో తండ్రి పాత్ర పోషించాలని తెలిపాడు. కాని కుదరలేదు. డిపసంబరు 7 నుండి జనవరి 7 వరకు ఆసుప్రతిలోనే గడిపాము. నేను పసలవు పెట్టి బాబును జాగ్రతతగా చాసుకున్నాను. నా భర్త వంట చేసేవాడు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఇల్లు చిన్నబాబు చూసుకునేవాడు. బాబు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. మంచిగా ఆహారం తీసుకునేవాడు రోజు డైరీ రాసుకునేవాడు. చిన్న పిల్లల ప్రోగ్రాములు యాటయాబులో చూస్తూ ఆనందంగా గడిేపవాడు. కీర్తనలు 23 చాలా ఇష్టపేవాడు. బాబు బుద్దుగా ఉన్నందన రకత నాళాలు దొరకలేదు. చేతికి కష్టమని వెుడకు జవఅ్తీ�శ్రీ శ్రీ�అవ వేసారు. అది కొద్దిగా చిట్లి }పిరితితతులలోనికి గాలి వెళ్ళి అది నిండి ఇబ్బంది కలిగించింది. }పిరి సరిగాగ అందలేదు. నివ్్స ఆసుప్రతిలో మా సమీప బంధువు బావగారి సలహాతో ఆపరషను ద్వారా సరిచేసారు. స్వస్థత లభించింది.
బాబు ఆపరషను తరువాత బాగున్నాడు. జనవరి 7న ఇల్లు చేరాము. అతనికి కాన్సరు చికిత్స నాలుగు స్థాయిలలో ఉండేది. మే వరకు ఇంట్లోనే ఆనందంగా ఉండేవాడు. చివరిగా రెండు మందులు మగిలాయి. అభినవ్ దేవుని సృష్టి గురించి, దేవుని రెండవ రాకడ గురించి యాటయాబులో చూసేవాడు. ఆ రోజుల్లో ఏ్ర్రిల్ 24 నుండి 3 మే వరకు వి.భ.యస్ జరిగింది. యాటయాబ్లో సాపర్ బక� బైబిలు సోటరీస్ చానెల్లో దేవునిలో సిద్ధపాటు వీడియోలు చూసేవాడు. ఉదయం 8.30 నుండి 1.00 వరకు చూసేవాడు. ఆ సందేశాలను అనసరించి ఆనందించేవాడు. అతనికి ఒక వాక్యం దేవుడు దయచేసాడు యెహోవా సమాయేలును పిలిచెను. అతడు చితతము ప్రభువా నేనున్నాని తెలిపెను. 1 సమా 3:4
ఆ వాక్యం ద్వారా దేవుడు తనను సిద్ధపరచినాడని నమ్మాను. దేవుడు పిలిచినపుడు సిద్దపడాలని తెలిపాను. ఆ రోజు అనుకోని విధంగా వాంతి చేసుకున్నాడు. వెంటనే మేము డాక్టును సంప్రదించాము బాబు బాగున్నాడు రిపోరుటలు నార్మలుగా ఉన్నాయి బభయపడవద్దు అన్నాడు. మాత్రలు వేయాలని సలహా ఇచ్చాడు. ఆ తరువాత మేనెల 5వ తేదిన తెల్లవారుజామున శరీరమంతా డిహెైాడ్రేషన్లా తయారయింది. ఎమరె�న్సికి తర్లించాము. తరువాత జనరల్ వార్డుకు మార్చారు. మా బావ డాక్టు గారి సహకారంతో 3గంటలకు ��జఖకు తర్లించాము. తరువాత చికిత్స ప్రారంభించారు. బాబు కోలుకున్నాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా బాగానే ఉన్నాడని తెలిపారు. బాదం పాలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అడిగితే వాళ్ళ నాన్న తెచ్చి ఇచ్చారు తాగాడు. అవ్మా ఇంటికి వెళ్దామా అని బాబు అడిగాడు. ఉదయం వెళ్ళవచ్చు అని చెప్పాను. ప్రార్థన చేసుకో నాన్న
అని చెప్పాను. సర అవ్మా "�శీతీ ష�్� �శీస అశీ్��అస్త్ర ర��శ్రీశ్రీ పవ �ఎ�శీరర�పశ్రీవ" చేసుకుంటనని తెలిపాడు. నేను నా భర్త బాబు దగ్గరనే ఉన్నాము. ఎలా ఉంది బాబు అని అడుగగా నేను బాగానే ఉన్నాను. కొంచెం ఆయాసంగా ఉంది అన్నాడు. అతి ప్రమాద స్థితికి చేరాడు వెంటిలేటరు పెటాటరు. మే 6వ తేది రాత్రి 10.15 నిమషాలకు ప్రాంతంగా ప్రభువు సన్నిదిికి చేరాడు. నేను నా భర్త నా భడడ్ మరణం దేవుని చిత్తంలో ఉన్నదని పరలోకంలో స్తుతించడానికి దేవుడు పిలిచారని అకకడ కేషమంగా ఉన్నాడని నమ్మి ప్రార్థన పూర్వాకంగా బాబును దేవునికి అపపగించాము.
యెహోవా ఇచ్చెిను. యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకు
స్తుతి కలుగును గాక. యోబు మాటలు నాకు వర్తించాయి.
చిన్న బాబుకు అభినవ్ చెప్పినవన్ని వినిపించగా ఆశ్చర్యపడ్డాము. మా బాబు మరణం బంధువులను తాకింది. ఆత్మీయ మేలకొలుపు నిచ్చింది. మమ్ములను ప్రభువే ఆదరిస్తున్నారు. ప్రభువే సదా మనకు తోడుగా ఉండును గాక.
అభినవ్ సాక్ష్యం : తల్లి రీనా తన పెద్దకుమారుడు అభినవ్ కాన్సరు వ్యాదిి
ద్వారా మరణాన్ని దేవుని చిత్తంలో అంగీకరించిందని సవాయంగా తెలుపుట దేవుని చిత్తం. ఆమె కుటుంబీకులు యాటయాబు ద్వారా తెలుపిన వివరాలు మీకు చెప్పాలని కోరుతున్నాను.
తండ్రి శరత్ గారు చెప్పిన సాక్ష్యం : ఒకసారి నాకు ఒక కల వచ్చింది ఆ
కలలో సునామ నీళ్ళలో మేము తేలుతున్నాము. కుటుంబమంతా తేలాము పిల్లలు ఏరి అని వెతకగా చిన్నబాబు మాత్రమే వచ్చాడు. అన్న యేడని చిన్నబాబుని అడుగగా వాడి స్థానంలో అరటి పండు తొకక పడిపోయినట్లుగా కనిపించింది. కీమో ద్వారా బలం పోయి, మే 6 తేది దేవుని సన్నిదిి చేరాడు. ముందుగా ప్రభువు మాకు తెలిపారు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
రీనా శరత్ గారు : ప్రభువు నామంలో మీకు వందనాలు మాకు ఇద్దరు
పిల్లలు పెద్దబాబు అభినవ్ పఫినిక�్స, చిన్నబాబు అలైక�్స బైంజిమన్ దేవుని ్రేపరపణ ద్వారా సువార్త చేయాలన్న నిశ్చయతతో నేను క్లుపతంగా ప్రభువు చిత్తంలో జరిగిన సంఘటన గురించి సాక్ష్యం చెప్పాలని తలంచుచున్నాను. మేము బభక్తి గల కుటుంబంగా రక్షించబడిన తల్లిదండ్రులుగా భడడ్లను బైబిలు జా�నములో అందించేవారంగా బాల్యం నుండి సండేసాకలులో కుటుంబ ప్రార్థనలో దైవ వాక్యంలో పిల్లలను పెంచుతున్నాము. పాటలు బాగా పాడేవారు. నవంబరు 25వ తేది ్ర్రి క్రిస్టమస్ జరుపుకున్నాము.
ఆ తరువాత పెద్దబాబుకు జలుబు చేసి బాధపడుచుండగా నివ్్స ఆసుప్రతిలో పరీకషలు చేయించగా లకుమయా ఒక రకవెైన బ్లడ్ కాన్సరు ఉందని తెలిపారు. ఆ తరువాత నివ్్స ఆసుప్రతికి వెళాిము. ఒక నెల రోజులు ఆసుప్రతిలో ఉండి చికిత్స చేయించాము. బాబు బుద్దుగా ఉన్నందున రకత నాళాలు దొరకలేదు. చేతికి కష్టమని వెుడకు వేసారు.
జవఅ్తీ�శ్రీ శ్రీ�అవ అది కొద్దిగా చిట్లి }పిరితితతుతలోనికి గాలి వెళ్ళి అది నిండి ఇబ్బంది కలిగించింది.
నివ్్స ఆసుప్రతిలో మా సమీప బంధువు బావగారి సలహా ద్వారా ఆపరషను చేసి సరిచేసారు. స్వస్థత లభించింది. బాబు ఇంటికి వెళ్దాం అనగా ఇల్లు చేరాము. బున్ వెుురో చేసాకా రోగమంతా పోయిందన్నారు. అద్భతంగా స్వస్థత లభించింది. కుటుంబమంతా అత్యానందబభరితులవెై దేవుని స్తుతించాము. ఆ పరీకష చాలా నొప్పిగా ఉంటుంది దేవుని ప్రార్థించాము. ఎంత కష్టవెైనా నొప్పిని ప్రార్థన ద్వారా జయించేవాడు. ఇంట్లోనే ఉన్నాము అవ్మా నేను దేవుని కుమారుడను అనేవాడు. ఒకొకకకసారి వాడు మా నుండి దారమవుతాడని బాధపేదానిని. గతంలో కాన్సరు అని చెప్పినపుడు యెహోవా ఇచ్చెిను. యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. యోబు మాటలు నాకు గురతుకు వచ్చాయి.
ఇపపటికీ బాబు లేడని బాధపడడం లేదు. దేవుని చితాతనికి వినయంతో తలవంచి ప్రార్థన చేస్తున్నాము. గతంలో ఏ్ర్రిల్ 24 నుండి మే 3 వరకు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు విభయస్ ద్వారా వాక్యాలు గద్దించగా సరిచేసుకున్నాడు. అనుకోని రీతిగా రోగ గ్రసతుడయయాడు. ఆసుప్రతికి తర్లించాము. మే 4, 5 తేది ఇద్దరితో బాగా మాట్లాడాడు. కన్నీరు ఏనాడు బాబు కంటిలో చూడలేదు. నాన్న గారిని పిలిచి మే 6 తేది ఉదయం బాబు బాగున్నాను అన్నాడు. రాత్రి మే 6వ తేది రాత్రి 10.15 నిమషాలకు ప్రాంతంగా ప్రభువు సన్నిదిికి చేరాడు. నేను నా భర్త నా భడడ్ మరణం దేవుని చిత్తంలో ఉన్నదని పరలోకంలో స్తుతించడానికి దేవుడు పిలిచారని నవ్మాము.
నా చిన్న కుమారుడు తన సాక్ష్యం వివరించాడు : నేను అన్నయ్య కలిసి
చాలా సంతోషంగా పాటలు పాడుకునేవారం.
నా నావలో యేసు ఉండగా
నాకు ఎందుకు బభయము
నాకు తోడుగా నా ప్రభువు ఉండగా
నాకు ఎందుకు దిగులు
హెైాలైస్సా హెైాలో హెైాలైస్సా
హెైాలైస్సా హెైాలో హెైాలైస్సా
1.అలలైన్నో లేచినా - బభయపెట్టే తుఫానైనా
అద్దరికి చేరచును - నెమ్మది కలిగించును
2.సమసతము చేయగల సమరు�డు నా ప్రభువు
విడువను ఎడబాయనని వాగా�నం చేసినాడు నేను అన్న కలిసి చాలా విషయాలు చర్చించుకునేవారం.
అర తవ్ముడు నేను యేసు వద్దకు వెళుిచున్నాను. అమ్మ, నాన్నను జాగ్రతతగా చాసుకో మనిద్దరం చర్చి కట్టించాలనుకున్నాము కదా నీవే కట్టించాలి నీవు దేవుని సేవ చేస్తూ లోకమంతా నా గురించి సాకష్యమవ్వాలి. నాదగ్గర ప్రామస్ చేయి అన్నాడు. చేతిలో చేయి వేసి చేస్తానని తెలిపాను.
ఎర్రకాగితం : క్రీస్తు మనందరి పాపాల కొరకు చనిపోయాడు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నల్ల కాగితం : క్రీస్తు మరణించి మన పాపాల కొరకు చనిపోయాడు క్రీస్తును
నమ్మినవారు కూడ చెడడ్పనులు చేస్తూ వారి హాృదయం నల్లగా మారుతుంది.
తెల్ల కాగితం : తపపులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనలను
కషవించి పరిశుదు�లుగా మారుస్తాడు. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు.
మనం మంచి జీవితం జీవించే విశ్వాసులవెైతే
బంగారు రంగు కాగితం :
బంగారు వీధులలో పయనించే ధన్యతనిస్తాడు. ఇట్టివారికి తీరుప ఉండదు అన్నయ్యతో కలిసి మాట్లాడిన మాటలు మర్చిపొలేను. అన్నయ్య కోరినట్లు ప్రతిచోట సాక్ష్యం చెప్తాను.
మనం మనుషులకు బభయపడరాదు ఆత్మను చంపువారికి బభయపడాలి. మనం మరణిేసత మన ఆస్తులు అంతస్తులు మనతో రావు. చనిపోయే రోజుల్లో బంగారు గొలసులు రింగులు వేసినా అవి చెల్లవు. మమ్ములను అన్నయ్య మరణం ద్వారా బాధపెటటలేదు. నిరీకషణనిచ్చి ప్రేమించి సంరక్షించారు. మా అన్నయ్య దేవుని దగ్గర ఆనందంగా ఉన్నాడని మా నమ్మకం. పరలోకం సరిగాగ సిద్ధపడినవారికే గాని అందరికీ కాదు. రెండవ రాకడలో మంచి వారవెైతే పరలోకం చేరగలము అని ఈ మాటలన్ని అన్నయ్య నాకు చెప్పాడు. బాగా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి కోపం తెప్పించరాదు. అనేకులకు సువార్త చెప్పాలి. నా కోసం సాక్ష్యం చెప్పాలి. అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడాలి. అందరు మారుమనససు పొందాలి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. మా అన్న డైరిలో రాసుకున్న సాక్ష్యం :
ువర్�ఎశీఅవ శీట ు.ళ �ప��అ�� �వఅ��
� �ఎ �ప��అ��. ��వఅ � ష�ర 14 వవ�తీ శీఅ ణవష 4. ��వఅ � షవఅ్ ్శీ ్వర్ ఎవ పశ్రీశీశీస ూవతీషవఅ్ ష�ర 4/5. � ష�ర �వతీవ షశీతీతీ�వస �అస � జతీ�వస �అస �తీ�వ ్శీ �శీస, �అస శీఅ ణవష 5్� �స్త్ర��అ. � షవఅ్ ్శీ ్వర్ ళవషశీఅస కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు �శ్రీరశీ జతీ�వస �అస ఎవ పతీశీ్�వతీ �శ్రీరశీ జతీ�వస �అస � షవఅ్ ్శీ చీ�ఎర నశీర��్�శ్రీ. �అ ణవషవఎపవతీ 7్� ఎవ ��్�వతీ సశీఅ�్వస పశ్రీశీశీస �అస � జతీ�వస �అస ఎవ ��్�వతీ ర��స వ�వతీవ్��అస్త్ర ష�శ్రీశ్రీ పవ �శ్రీతీ�స్త్ర�్ �అస � ���వ ్షశీ పశ్రీశీశీస ��షసవ్ర �అ ఎవ పశీసవ �అస అవ�్ స�వ ఎవ పశ్రీశీశీస ష�ర 11.2 �అస �శ్రీరశీ � ష�ర ్వర్వస పవ ్�వ పశీఅవ ఎ�తీతీశీష � ష�ర రశీ రష�తీవస ్�వవ స�స ఎవ పశీఅవ ్వర్ �్ ష�ర ఎ�తీతీశీష రశీ ���అ �అస శీఅ ్�వ అవ�్ స�వ �ట్వతీ ్షశీ స�వర �ట్వతీ �అ ్��్ ్వర్ � ���వ �అ ఎవ పశీఅవ ఎ�తీతీశీష �్ ష�ర పశ్రీశీశీస ష�అషవతీ, �అస � జతీ�వస � �శీ్ �అస ఎవ ��తీవఅ్ర జతీ�వస.

�ట్వతీ ్�వఅ ్�వవ సవ�్ ఎవ శీఅ ష�వఎశీ �అస ్�వవ సవ�్ ఎవ షవఅ్తీ�శ్రీ శ్రీ�అవ �అస �ట్వతీ 5 స�వర �్ ష�ర రశీ ���అ, �అస ్�వవ సవ�్ ఎవ ��వస్త్రవఅ �అస � ష�ర రవఅ్ ్శీ వీణజు రష�అ. �అస ్�వవ ్�సవ ఎవ రష�అ. �శ్రీశ్రీ ఎవ �బఅస్త్రర, �ట్వతీ ్షశీ ఎ�అబ్వర శీఅవ తీ�స్త్ర�్ �బఅస్త్ర ష�ర ట�శ్రీశ్రీవస ష�్� ��తీ �అస ్�వవ సవ�్ ఎవ ష�వర్ సతీ��అ. �్ ష�ర రశీ ���అ � షతీ�వస �అస �శీస వఅషశీబతీ�స్త్రవస. � ష�ర �తీ�వ�అస్త్ర ్శీ తీవఎశీ�వ ్��్ ష�వర్ సతీ��అ ్శీ శీఅ జీ�అబ�తీవ 7్� ఎవ ్�వవ తీవఎశీ�వస ష�వర్ సతీ��అ �అస � ష�ర రశీ ్��అస టబశ్రీశ్రీ ్శీ �శీస. �అస జీ�అబ�తీవ 9్� ్�వవ తీవఎశీ�వస షవఅ్తీ�శ్రీ ��అవ �అస � ష�ఎవ ్శీ ఎవ �శీఎవ. � ష�ర ����వ �అస శీఅ �ట్వతీ ్��్ ్�వవ ర��స బర ్శీ షశీఎవ ్శీ చీ�ఎర నశీర��్�శ్రీ �అస ్�వవ ర��స బర ్శీ ్వర్ ్�వ పశీఅవ ఎ�తీతీశీష ్వర్ ్�వఅ �ట్వతీ ్��్ పశీఅవ ఎ�తీతీశీష ్వర్ � ష�ర షతీ�వస �అస � �తీ�వవస ్శీ �శీస. �అ ్�వ అవ�్ స�వ ఎవ పశీఅవ ఎ�తీతీశీష, ష�ర స్త్రశీశీస �అస అశీతీఎ�శ్రీ �వరర ్��అ 2% �అస � ష�ర రశీ ����వ పబ్ ఎవ ్తీవ�్ఎవఅ్ ర్�శ్రీశ్రీ స్త్రశీ�అస్త్ర శీఅ �అస ్��అస టబశ్రీశ్రీ ్శీ �శీస. ుతీవ�్ఎవఅ్ ర్�శ్రీశ్రీ స్త్రశీ�అస్త్ర శీఅ ్��ర �ర శ్రీ�ర్ ���రవ, �అస � �ఎ ్��అసటబశ్రీ ్శీ �శీస, ్��్ � ష�ర ర��వస పవ �శీస, �ట్వతీ ్��ర ్తీవ�్ఎవఅ్ ష�శ్రీశ్రీ శీ�వతీ, ్�వఅ � ష�శ్రీశ్రీశ్రీ పవ టతీవవ టశీతీవ�వతీ.
ు��అస వశీబ ఎవ �శీస టశీతీ ర���అస్త్ర ఎవ, �అస ు��అస వశీబ ఎవ ట�ఎ�శ్రీవ.


కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
ఈ మాటలన్ని బాగా ఉన్నపుడు రాసిన మాటలు తరువాత అకస్మాతుతగా ప్రమాదం ఆవరించి ప్రాతంగా మరణించాడు.
మా బాబు బూస్థాపన కార్య్రకమం దేవుని చితత ప్రకారం వనపర్తి యం.భ. మషన్ కాంప�ండు సమాధుల స�లంలో యం.భ. ఒలివ చర్చి పాస్టు రెవ. జనపప మరియు హెైాదరాబాద్ యం.భ. బేతేల్ చర్చి పాస్టర్ రెవ. భ.డేవిడ్ జైపఘన్యా గారి ఆధవార్యంలో కుటుంబ సరభయల ఆదరణ మరియు సంఘ సరభయల సహకారంతో ఘనంగా జరిగింది. మా పితరుల సమాధుల దగ్గర వాడికి స్థానం లభించింది. అనుకోని రీతిగా 13 సంవత్సరాల వయసులో నేను నాటిన గానుగ చెట్టు క్రిందనే మా బాబు సమాదిి చేయబడడం ఇవన్నీ దేవుడు ముందే ఏరాపటు చేసాడని మా నమ్మకం.
దేవుని చిత్తంలో నా కుటుంబంలో దేవదాతవలై బభక్తితో మాతో గడిేప ఆవకాశమచ్చారు. ప్రభువు బలవెైన సాక్షిగా నా బాబును నిలబైట్టి బూలోకంలో, పరలోకంలో ఖ్యాతిని తెచ్చి మా కుటుంబం సదా దేవుని మహిమపరచుటకు దేవుని చితతమని మా నమ్మకం. మా బాబు అతని తవ్మునితో చెప్పిన ఆత్మీయ సత్యాలు తన జా�నంతో చెప్పినమ కావని నా నమ్మకం. ప్రభువే మా బాబు ద్వారా పలికించిన సువార్త, నా చిన్నబాబు నా కుటుంబమంతా అనేక ప్రాంతాలలో సాక్ష్యం చెప్పి ఆత్మ జాలరులుగా జీవించుటకు మమ్ములను ఎనుకున్నారని దేవుని స్తుతించి ఘనపరచు చున్నాము. గండెల్లో గాయమున్నా కన్నీరు ముత్యాలుగా మార్చు దేవునికే స్తుతి మా కొరకు ప్రార్థిచండి. అందరం పరలోకంలో అభినవ్ని చూస్తాము.
దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 17. సేవకుల కుటుంబంలో జన్మించాను. తల్లి
దండ్రులు బభక్తిలో పెంచారు. బాల్యంలో నృత్యం పట్ల
ఆసక్తి వల్ల సినిమా రంగంలో ప్రవేశించి రాణించే
రోజుల్లో రక్షణ సినిమా డైరెక్టు గారి మాట పాటలో
రక్షణను భవం కలిగి ఆయనను వివాహామాడి సేవలో
స్థిరపడ్డాము.
సిస్టర్ ఎేసతర్ స�మ్య గారు
హెైాదరాబాదు
సిస్టర్ ఎేసతర్ స�మ్య సాకష్యము
అందము మోస్కరము స�ందర్యము వ్యర్థము. యెహె�వాయందు
బభయబభకుతలు కలిగిన స్రీత కొనయాడబడును.
సావెుతలు 31:30
పరిచయము :
యేసు నామంలో నా సాక్ష్యం చదువువారికి యేసు క్రీస్తు నామంలో వందనాలు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు గతంలో శ్రీపుషప సినీ రంగంలో రాణించాను. ప్రభువు అద్భుతంగా దొంగ }భ నుండి విడిపించారు. పసకండ్ హిరోయిన్గాను అనేక టి.వి. ప్రోగ్రాములలో నటించాను. కొన్ని ఒపపందాలను నేను ఒప్పుకోలేదు. రెడి, గమ్యం, పెళ్ళి కాని ప్రసాదు సినిమాలో నటించాను. నేను క్రీస్తు విశ్వాసిగా నా గమనాన్ని మార్చుకొనుటలో కారణం బైబిలు పరిశుద్ధ గ్రంథం. అందులో ఉన్న గొప్ప వాక్యాలు నన్ను ప్రభావితం చేసాయి. అందుకు దేవుని స్తుతిస్తున్నాను. జైమని, మాటివి, ఈటివిలలో ప్రముఖ పాత్రలు వహించాను. ఈ రంగుల ప్రపంచంనుండి లేపి క్రీస్తు అనే బండ మీద నిలిపారు. ఆయన సేవలో �నమయయాము. సినీరంగంలో నా పేరు శ్రీ పుషప మేము హెైాదరాబాదులో ఉండేవారం, నా తల్లి పేరు శాంతకుమారి తండ్రి పేరు జయరావుగారు వీరికి ఇద్దరం సంతానం నేను మా తవ్ముడు రక్రైస్తవ కుటుంబంలో పెరిగాము.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
సినీరంగంలో నా బాల్యంలో :
నేను 7వ తరగతి చదివే రోజుల్లో యాక్టింగు కన్నా నృత్యం నేరచుకొని చేయాలని చాలా తపన ఉండేది. ఆ రోజుల్లో సమీపంగా శ్రీహారి యాక్టు ష�టింగు సమయంలో నేను నా స్నేహితులతో కలిసి వెళాిను. ఆ ష�టింగు మేనేజరు నన్ను సమీపించి పాప నీవు చాలా బాగున్నావు నీవు యాకషన్ చేయగలిగితే సినిమాలో అవకాశాలిస్తాము అన్నారు. ఆ రోజు నాలో ఆసక్తి బీజం వెుుల్రత్తింది. ఆ తరువాత 10వ తరగతి పూర్తి చేసాను. కిరణ్ మాస్టు వద్ద నృత్యం నేరచుకొనుటకు ఆరంబభం చేసాను. సినిమావారు కిరణ్ గారిని అడిగి నన్ను సినిమా కొరకు పసలైకుట చేయగా మా తల్లిదండ్రులను ఒప్పించమని చెప్పాను. మాస్టు గారు అవ్మా, నీకు ఇది సదవకాశం చాలా మంది ఎంతో ప్రయత్నించిన దొరకని అవకాశం లభించింది. వదులకోవద్దు అన్నారు.
నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులను సంప్రదించాను. తల్లిదండ్రులు, అమ్మమ్మ తాత గార్లు దేవుని సేవలో ఉన్నారు. బభక్తితో పెంచిన మా తల్లి నిరాకరించింది. మనకు తగదు. మనది రంగం కాదు అన్నారు. నేను వెుండి పట్టు పటాటను 3 రోజులు భోజనం మానేసాను. నా పట్టుదల గ్రహించి అయిష్టంగానే ఒప్పుకున్నారు. సినిమా రంగం గురించి నాకేమ తెలియదు, 17 సంవత్సరాల వయసులో ఉన్నాను. నా బంధువులందరికీ ముందుగానే వాగా�నం చేసాను. సేవకు డబ్బులిస్తాను చర్చి కట్టిస్తాను అన్నాను.
మా చిన్నాయన భార్య కోరుకొండలో సేవలో ఉన్నారు. సినీరంగంలో చిన్న పాత్రలు చేస్తూ వచ్చాను. నాకు ఆ వాతావరణం నచ్చలేదు. మోసపూరిత వాతావరణం ఉండేది. ఎన్ని పాత్రలు చేసినా తృప్తి ఉండేది కాదు, ఒకసారి క్రీస్తును ఆ్రశయించి ప్రార్థించాను. ప్రభువా నిన్ను మరచి నిన్ను సంప్రదించ కుండ ఈ రంగంలో చేరాను. నన్ను కషవించండి అని ప్రార్థించాను. నాకు ఈ రంగం నచ్చడం లేదు. అయితే ఏ విధంగా బయుటకు రావాలో తోచడం లేదు. డబ్బు కోరినట్లు సంపాదించలేదు. శోధనకు పాపానికి బానిసగా మారకుండా నేను నమ్మిన ప్రభువు నా వెంట ఉండి నన్ను నడిపించారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఈ రంగం ఒక రంగుల ప్రపంచం ఆకర�ణీయంగా ఉంటుంది. దానిలో దిగితే లోతు తెలియదు ఈ }భలో నుండి ఎలా బయటపడాలో తెలియదు. సినిరంగంలో నా హాృదయం గాయపర్చిన సందర్బుం ఏదనగా నా యాకషన్ 2 లేదా 3 సార్లు రిటేక� చేసే సమయంలో డైరెక్టు చాలా గట్టిగా కోపగించారు. చాలా మానసికంగా గాయపడాను. నాది చాలా సున్నితమైన మనసు ఏదో తలాంతును చూచి రాకుడదు, దీనిలో ఉండాలని తెగించిన వారికి పర్వాలేదు. నాకు అసలు నచ్చలేదు.
మీకు సినిమాలో రంగంలో ఎవరెైనా ఉన్నారా అని ప్శ్నంచేవారు. నాకు స్నేహితులు లేరు నా పని ముగించుకుని ఇంటికి చేరదానిని. నాకు మా తల్లి అన్ని సమయాల్లో తోడుగా ఉండేది. ఆమె ప్రార్థన నన్ను రక్షించిందని నా నమ్మకం. నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు సంబభవించిది. అదేదనగా నాకు ఒక ఫోను కాలు వచ్చింది. మేవెుక డివోషనల్ సినిమా తీస్తున్నామని తెలిపారు. వారు చెప్పినట్లు చేయరు గనుక నేను వెళ్ళనని మా నాన్నతో తెలిపాను. కథద వినిపించేది ఒకటి తీసేది మరొకటి అన్నాను నీవు కథద విను ఎకుకవ డబ్బులు అడుగు వారు ఇవవాకుంటే వదులకో అన్నారు. వారు ఆ కథద వివరించారు ఆ కథద పేరు రక్షణ మాకొరకు చాలా సార్లు ఫోను చేసి నన్ను ఎన్నుకోవాలనుకున్నారు. వారు ఒక పాట వినిపించారు అది చాలా అర్థవంతంగా ఉంది.
మానవులు చూేప ప్రేమ వ్యర్థం, క్రీస్తు చూపించే ప్రేమ శాశవాతము అనే మాటలు నాకు చాలా నచ్చాయి. ఆ పాటలో నుండి దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. అంగీకరించాను రెండు షాట్లు అయయాయి అమ్మతో తిరిగి వెళుి రాత్రి 2 గంటల సమయంలో బైంచి మీద అమ్మ నేను కుర్చొిని ఉండగా ఆ డైరెక్టు గారు నన్ను సమీపించి మీరు చాలా బాగా యాకషన్ చేస్తున్నారు మీ తలాంతులను దేవుని కొరకు వాడవచ్చు కదా అన్నారు. సరిగాగ 3 గంటలుగా మా మాటలు కొనసాగాయి ఒక ఉదాహారణ చెప్పి ఆ షాటు అదనంగా చేయమన్నారు. ఆ వివరణలో ఒక ప్రముఖ ప్రసంగీకుడు ప్రార్థనా వీరుడైన డి.యల్ మాడిగారు ఒక సినిమా హీారోయిన్ దగ్గరకు వెళ్ళి రక్షణ గురించి వివరించారట నాకు చాలా వయసుంది, నేను 60
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సంవత్సరాల తరువాత ప్రభువును అంగీకరిస్తాను అన్నది, అందం శక్తి ఉ న్నది అన్నదట, వెంటనే ఆయన తాగిన కాపఫీ కపపు సగం తాగిన తరువాత మగిలినది ఆమెకు ఇచ్చి తాగమన్నారట చాలా కోపంతో మీరు ఎంగిలి చేసిన కాపఫీ ఇస్తారా అన్నదట, అవునమ్మా నీ బలము, నీ శక్తి నీ యవవానము అంతా నీ కొరకే గడిపి నీ శ�ష జీవితము దేవునికి ఇవవాడం భావ్యమా? అది దేవునికి నచ్చుతుందా— అది ఎంగిలి జీవితం అవుతుంది కదా, ఆ సంఘటన నా హాృదయాన్ని తాకింది. ఆ డైరెక్టు గారితో 3 గంటలుగా మాట్లాడాను. ఆ రాత్రి ఒక సవారం వినిపించింది, నీవు వెళ్ళవలసిన దారి ఇది కాదు అని వినిపించింది నేను కన్నీటితో పశ్చాత్తాప్పడాను.
నా సినిమా జీవితం అంతా నా కళ్ళ ముందు కనిపించింది. ప్రభువు పాదాల వద్ద నా పాపాలు ఒప్పుకున్నాను నాకు డబ్బులు వచ్చాయి. నా మనసంతా చాలా తేలిక అయింది. ఈ లోకమంతా వ్యర్థం చెతతదని భావించి నా జీవితం నీకే అంకితం అని ఒప్పుకున్నాను, నాకు డబ్బులు వచ్చాయి గాని నిజవెైన శాంతి సమాధానం నాలో లేదు. 2007వ సంవత్సరం దేవుడు నన్ను సందిించారు. సీరియుళ్్లలో హీారోయిన్గా ఆపఘర్లు వచ్చాయి. కొందరు బ్రతకు దెరువు కొరకు ఉద్యోగం వంటిది పర్వాలేదన్నారు. ఆ ఉదయాన్నే నా తల్లితో ప్రభువు నాతో మాట్లాడారు. ఇక నేను ఈ వృత్తిని కొనసాగించను అన్నాను. నేను తెలిసి తెలియక తపపడగులు వేసాను. పడిపోయినవారిని చేయి పట్టి పైకి లేపాడు. గంటలో నుండి లేపి బండమీద నిలిపారు. పాప }భలో నుండి లేవనెతాతరు. ప్రాముఖ్యవెైన పాత్రల వరకు చేసాను.
సినిమా రంగం నుండి మానుకున్న తరువాత అవమానాలు నిందలు ఎదురొకన్నాను. నన్ను ఈ రంగంలో చేర్పించిన మాస్టు గారు కనిపించారు. ఏవ్మా మంచి పేరు సంపాదించే స్థాయిలో మానుకున్నావు ఏమయిందని అని అడిగారు. నీకు పిచ్చి పట్టిందా అన్నారు. నాలో మారుప మా తల్లిదండ్రులు గమనించారు నేను బైబిలును ్రశద్ధతో చదువుటకు ఆరంభించాను. ఆకలిగొన్నవాడికి భర్యానీ దొరికినట్లు బైబిలు ఇష్టంగా ఎకుకవ సమయం చదివేదానిని. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నా తల్లి కాసత విరామం తీసుకో ఆహారం తిను అని అడికగవారు. అందం మోస్కరం. స�దర్యం వ్యర్థం అనే మాట నన్ను ప్రభావితం చేసింది. సరవా శరీరులు గడిడ్ వంటివారు, గడిడ్ ఎండిపోవును, పువువా రాలిపోవును దేవుని వాక్యం ఎల్లపుడు నిలుచను అనే వాక్యంతో మాట్లాడారు. ఏది వెలుగు ఏది చీకటి అనేది గ్రహించగలిగాను. ఏది సత్యమో ఏది అసత్యమో తెలసుకున్నాను. అది కేవలం వాక్యం ద్వారా సాధ్యమయింది. 3 రోజులు ఉపవాసం నిష్టగా ఆచరించాను. బాప్తిస్మం తీసుకోవాలని ఆశించాను. డబ్బు మీద మకుకవ పోయింది. నేను చాలా మారిపోయాను. చాలా నిరాడంబర జీవితం జీవించడమారంభించాను.
గతంలో అందంగా ఉండాలని కోరుకునేదాన్ని జడలు అల్లుకొనుటయు, బంగారనగలు పెట్టుకొనుటయు, వస్రతములు ధరించు కొనుటయనను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అకషయాలంకారముగల మీ హాృదయపు అంత రంగ సవాభావము మీకు అలంకారముగా ఉండవలైను, అది దేవుని దృష్టికి మగుల విలువగలది. అటువలై పూర్వాము దేవుని ఆ్రశయించిన పరిశుద్ధ స్రీతలను తమ సవాపురుషులకు లోబడి యండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
1 ్రేతురు 3:3 ఇలాంటి పవిత్రత దేవునికి ఇష్టవెైనదని గ్రహించి దేవా నా జీవితం నీకే అంకితం అని దేవునికి సమర్పించుకున్నాను. మీర నన్ను నడిపించండి మీరు ఏవిధంగా నడిపిసేత ఆ విధంగా నడుస్తాను అని దేవుని చితాతనికి అపపగించుకున్నాను. ఆ డైరెక్టు గారు నన్ను ఇష్టపడి మా తల్లిదండ్రులతో సంప్రదించి నన్ను వివాహం చేసుకొనుటకు ఇష్టపడ్డాడు. గతంలో శోధనలు జయించే కృప దేవుడిచ్చారు. అపవిత్రత తాకకుండ కాపాడారు. మా వివాహం తరువాత కొన్ని శోధనలు ఎదురొకన్నాము. నా సాక్ష్యం ఒక చర్చిలో చెప్పు అవకాశం కలిగింది. 2009లో రాజాబాబు గారి చర్చిలో చెప్పాను. ప్రతి శని ఆదివారాలు వారి మందిరంలో గడిేపవారం. రాజాబాబు గారు చాలా ్రేేమించవారు. నన్ను దేవుడు గొప్పగా వాడు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కుంటారని దీవించి నా కొరకు ప్రార్థన చేసేవారు. బభయపడవద్దని అబభయ మచ్చారు. చాలా ప్రాంతాలకు కోర్స్ పాడుటకు నేను అతతగారితో బృందంతో పాలుగనేవారం.
నేను ఒక సంవత్సరం బైబిలు కోర్సు పూర్తి చేసాను. నేను మహారాష్రట బార్డ్రులో కాలేజిలో చేరిన రోజుల్లోనే గుంటుపల్లిలో సేవ చేయు దర్శినాన్ని పొందాను. ప్రతి ఇంటికి వెళ్ళి కరప్రతాలు పంచగా నన్ను అకకడనే ఉండమని కోరారు. సాతాను నాకు గత వైభవాన్ని గురతుకు చేస్తూ ఈ బాధలు అవసరమా అని శోదిించగా వాటిని జయించడానికి దేవుడు శక్తినిచ్చారు. నాగటిపై చేయి పెట్టి వెనుకకు తిరుగరాని ఈ లోక ే్నేహాం దేవునికి విరోధమని నేరచుకున్నాను. ఎవరెైనా సర దేవుని నమ్మినవారు సినిమా పఫీలడులో చేరరాదని నా సలహా, నీవు దీరా�యషు�తో జీవించాలంటే తల్లి తండ్రిని సన్మానించాలి.
దేవుని వాక్యం ద్వారా ్రకమపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. నిడువెాలులో సేవ ఉంది. కరెన్సినగర్లో నివాసముంది. గుంటుపల్లిలో సంఘముంది. నిజవెైన బభక్తి ఏదనగా తండ్రియె�న దేవునియెదుట పవిత్రమును నిషకళ్ంకమునైన బభక్తి యేదనగా దికుకలేని పిల్లలను విధవర్రాండను వారి యిబ్బందిలో పరామర్శంచుటయు, ఇహా లోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. యాకోబు 1:27