
సాక్ష్యం 36. మానసిక సమస్యలతో ఆత్మహాత్య కోసం ఎన్ని
ప్రయత్నాలు చేసిన నేను మరణించలేదు. నా బ్రతకు
వెనుక ప్రభు హాసతం నాకు తోడుగా ఉంది. నా చిన్న
తనంలో ఆర్.ఆర్.్ర. మార్తిగారి రడియో ప్రసంగాల
ద్వారా నాలో ప్రైస్తవ ఆధ్యాత్మిక బీజం పడింది.
ఒకనాడు నేను స్నాతన హిందువునే అయిన నేడు
బ్రదర్ శ్రీనివాస్ గౌడ్
పరిపూరణ ప్రైస్తవుడను.
వేములకొండ,
బ్రదర్ శ్రీనివాస్ సాకష్యము
నీవు సింహాములను నాగుపాములను ్రత్రొకదవు కొదమ సింహాములను
బభుజంగములను అణగ ్రద్రొకదవు.కీర్తనల 91:13
పరిచయం:
యేసు ప్రభువు దివ్య నామములో మీకు శుబభములు. నా పేరు శ్రీనివాస్ గౌడ్ వేములకొండ. ప్రస్తుతం నేను ఆంద్ధప్రదేశ్ పో�స్ డిపారెట్మంట్లో, విజయవాడలో, పో�స్ కమషనరట్లో, ఆర్్మ రిజర్వా విభాగంలో, హెాడ్ కానిేసటబుల్గా, సిటీ పసక్యూరిటీవింగ�లో, బాంబు సాకవాడ్లో, బాంబు టైక్నీషియన్గా మరియు ఫ్యాక�టగా పనిచేస్తున్నాను.
(ఒకప్పుడు ఉమ్మడి ఆంద్ధప్రదేశ్లో కృషాణ జిల్లా) ప్రస్తుతం నందమారి తారక రామారావు జిల్లాలో (ఎనీటఆర్ ్రడిస్ర్టిక�ట) ఇబ్రహీాంపట్నం మండలంలో ఉన్న కొండపల్లి గ్రామం మాది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బుమ్మలు తయారుచేసేది మా }రిలోనే.
సనాతన హిందా ధర్మాన్ని ఆచరించే ఓ వ్యవసాయ కుటుంబంలో నేను మా తల్లిదండ్రులకు పదవ సంతానంగా 1974వ సంవత్సరంలో �లై
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు 9న జన్మించాను. మా నాన్నగారి పేరు వెంకటేశవార్లు గౌడ్, మా తల్లి గారి పేరు నాకగశవారమ్మ గౌడ్. మా అవ్మానాన్నలకు మేము వెుుతతం 11 మంది సంతానం. �దుగురం అన్నదమ్ములం. ఆరుగురు అకకచెల్లెళ్్లం. నేను మగ పిల్లల్లో ఆఖరి వాడిని. నాకు �దుగురు అకకలు ఒక చెల్లి. హిందా సంప్రదాయాలని ఆచార వ్యవహారాలను అనసరిస్తూ పూజలు చేస్తూ, ఒక స్ర్టిక�ట డిసిేప్లన్ వాతావరణంలో మా అవ్మానాన్నలు మా 11మందిని పెంచారు. నాకు }హా తెలిసినపపటి నుంచి దేవుళుి, దేవతలు అంటే విపరీతమైన బభక్తి భావం నాలో ఉండేది. ఆధ్యాత్మికంగా ఉంటా ఎకుకవ దేవుడు మీద ఆధారపడుతా ఉండేవాణిణ.
నా సాక్ష్యం విషయానికొసేత
సనాతన హిందా ధర్మాలను ఆచరిస్తూ, హిందా సంప్రదాయల ప్రకారం పెరుగుతున్న నాకు నా చిన్నతనంలో సాయంకాల సమయాల్లో మా ఇంట్లో రడియోలో బా�ండ్ (చిానల్్స) మారుస్తున్నప్పుడు ఆర్.ఆర్ రక.మార్తి గారి ప్రసంగాలు వస్తూ నాకు వినపడుతా ఉండేవి. అప్పుడు నేను ఆర్.ఆర్. ్ర. మార్తి గారి యెకక వాయిస్కి ఆకరి�తుడనయేయవాడిని. ఇంకా ఆ చిానల్ మార్చకుండా ఆయన ప్రసంగాన్ని అయిపోయేంతవరకు వినేవాడిని! ఆ గొంతులోని మాధుర్యం (తియ్యదనం) ఏదో తెలియని ఆదరణ, ఆప్యాయత ఆయన ప్రసంగంలో నాకు కలికగవి.
ఆయన ప్రసంగాన్ని వింటూ నన్ను నేను వెైమరచి పోయేవాడిని. నాకు ఏసుక్రీస్తు గురించి ఏమీ తెలియక పోయినా, బైబిల్ పరిజా�నం ఏమీ లేకపోయినా, ఏమ అర్థం కాకపోయినా ఆయన వాయిస్ వింటున్న కొద్దీ వినాలనిపించేది. తరువాత మా అమ్మగారితో కలసి పశువుల మేత కోసం గడిడ్ కోయడానికి పొలానికి వెళ్ళినప్పుడు మా పొలం ఆనుకుని ఒక చర్చి ఉండేది. ఆ చర్చి లోపల ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళ్ల చూడాలనే క్యూరియాసిటీ (ఆసర్తి) నాకు చిన్నతనం నుండి ఉంటా ఉండేది. కానీ మేము హిందువులం కదా వెళ�త మా ఇంట్లో వాళుి ఏవెైనా అనుకుంటారమో వెళ్లుచ్చోి వెళ్ళకూడదో అని ఒక తెలియని బభయం కూడా నాలో ఉండేది. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అంతేకాదు ఎపపటిరకైనా ఒకసారి చర్చిలోకి వెళ్లాలి అకకడ కూర్చొిని కాేసపు టై�ం పసపండ్ చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది.
తరువాత డిపసంబర్ 25 క్రిస్టమస్ పండుగప్పుడు ఆర్.సి.యం వాళ్లు సిలువని మోసుకుంటా క్యూ లైన్్సలో }రగింపుగా వెళుతా ఉండటం చూసి ఎంతో సంబరపేవాడిని. అలాకగ మా }రి చర్చి వెైకుల్లో నుండి పి.సుశీల, ఎసీప. శ�ైలజ, ఆనంద్, ఎల్లారీశవారి వాళ్లు పాడిన పాటలు కొన్ని వినిపిస్తూ ఉండేవి వాటికి బాగా ఆకరి�తుడనయేయవాడిని.
ఉదాహారణకు ఆ పాటలు కొన్ని
1.హాృదయమే నీ ఆలయం క్రీస్తు..
2.ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం..
3.తండ్రి, కుమార్, పరిశుద్ధాతయ్మడు యేసే...
4. రక్షణ భాగ్యం పొందండి ప్రభు యేసుని నామములో...
ఆ తరువాత కొన్నేళ్ళకు విజయు చందర్ గారి కరుణామయుడు సినిమా చూడడం జరిగింది. ఏసుప్రభువు అంటే ఇలానే ఉంటాడేమోనని ఒక రూపం నా హాృదయంలో ముద్రించుకోవటం జరిగింది.
అందులోని కదిలింది కరుణ ర్థం. అనే పాట తరచా రడియోలో రావడం, వెైకుల్లో వినబడటం జరుగుతా ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చిన విజయు చందర్ గారి రాజా ది రాజు, దయామయుడు వెుుదలగు సినిమాలు చూడడం నా మీద ఎంతో ప్రభావం చూపాయి. పి.సుశీల గారు పాడిన రాజ్యము బలము మహిమ నీవే నీవే. పాట తరచూ వినడం వల్ల కాబోలు ఇలా ఏసుక్రీస్తు పట్ల ఇష్టంతో కూడిన ఒక బీజం పడింది నాలో. తరువాత మా హిందా సాంప్రదాయాన్ని , ఆచార వ్యవహారాలను అనసరిస్తూ మా పండుగలని, సాంప్రదాయాలను గౌరవిస్తూ. వాటిని జరుపుకుంటానే యేసుక్రీస్తు పట్ల కూడా నాకు తెలియకుండా ప్రేమను పెంచుకున్నాను. అనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయనకి కూడా దండం పెట్టుకోవడం, అలాకగ మేము మా }రిలో ఉన్న కొండపల్లి �ల్లాకి వెళుతా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉంటే అకకడ ఎంట్రన్్సలో ఆర్.సీ.ఎం వాళుి ప్రతిష్టించిన ఏసుప్రభు రాతి విగ్రహానికి దండం పెట్టుకొని �ల్లా మీదకు వెళ్్లడం చేస్తూ ఉండేవాడిని. అంతే కాదు మా }రి �ల్లా పైన ఉన్న ముస్లివ్్స దరాగలో మర�ాయిలు చదివించి ప్రదకిషణాలు చేసి దండం పెట్టుకోవడం, కొండపల్లి }రిలో ఉన్నటువంటి హాజరత్ గాలి షాహిబ్ దరాగకి, షేక� దావూద్ దరాగలకు కూడా వెళ్్లడం, అకకడ కూడా ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రార్థించడం, అందరి దేవుళ్ళని ఆరాదిించడం నా వరకు నాకు ఒక సంప్రదాయంగా ఉండేది.
ఇంకా నాకేదన్న సమస్య వచ్చినప్పుడు అందరి దేవుళ్ళతో పాటు ఏసుప్రభుని కూడా మనసులో తలచుకుని వెుకుకకోవడం సమస్య పరిషాకరం అయితే ప్రభువా నీకు ఒక రెండు రూపాయలు కానుక వేస్తాను, లేకపోతే నీ చర్చికి వచ్చి అకకడ ఒక కొబ్బరికాయ కొడతాను, అని ఇలా మనసులో అనుకుంటా ఉండేవాడిని. అలా నాకు ఒకసారి టై�ఫాయిడ్ పఫీవర్ వచ్చి తగిగతే రెండు రూపాయలు కానుక వేస్తానని వెుకుకకున్నాను. జవారం తగిగంది. తర్వాత చర్చికి వెళ్లాలంటే ఏదో ఆత్మ నయానత భావం ఎవరెైనా చూేసత ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో ఒక రకవెైన బభయం కూడా. ఒకవేళ్ వెళ్ళ్లనా అకకడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు కాబట్టి మా కొండపల్లి గ్రామంలో ఉన్న పసయింట్ ఆన్్స అవెరకన్ హాస్పిటల్లో ఏసుప్రభు విగ్రహాం ఒకటి ఉంటే అకకడికి వెళ్ళ్ల సాంబ్రాణి పుల్లలు వెలిగించి దండం పెట్టుకొని రెండు రూపాయలు కానుక పెట్టి రావడం జరిగింది. అది కూడా మ�్ల ఎవరెైనా చాస్తారమో అని బభయం బభయంగా అలా చేశాను.
నేను పదో తరగతి ఇంగ్లీష్ సరై�కుట పెఫయిల్ అయయాను. ఇంగ్లీష్ సరై�కుట సప్లవెంటరీ ఎగా�వ్ రాయటానికి విజయవాడ పెజో�నిేపటలో ఉన్న హెైాసాకల్లో నాకు పసంటర్ పడింది. హాల్ టిరకట్ తీసుకోవడానికి విజయవాడ వెళ్ళ్ల వస్తూ ఉండంగా కొండపల్లి �ల్లా రోడడు పసంటర్లో బస్సు దిగి, బససు వెళ్ళిపోకుండానే బససు ముందు నంచి రోడడు దాటుతా ఉండగా పైనంచి వస్తున్న ఒక లారీ నన్ను గుద్దటం, గాలిలోకి ఎగిరి కింద పడటం, అది నా పొటట మీద నంచి ఎకిక వెళ్ళకుండా నన్ను ఎవరో లేపినట్టు పడిపోయిన వాడిని లేచి కూర్చోివడం, కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నా వీపుని తాకుతా లారీ వెళ్్లడం జరిగింది. యాదృచ్చిుకం ఏంటంటే ఆరోజు గుడ్ ప్రెఫైడే కూడా అవవాడం ఒక విచిత్రం. నేను చిన్న చిన్న రోడడు దెబ్బలతో బ్రతికి బయటపడటం. ఒక రకంగా చెప్పాలంటే మరణం నంచి తప్పించ బడాను. ఇంకో ముఖ్యవెైన విషయం ఏంటంటే నాకు ఆ లారీ ఆక్సిడెంట్ జరికగ రోజు నంచి తర్వాత సుమారుగా మాడు, నాలుగు రోజులకి మా �దవ అకక గారి పెళ్ళ్ల జరగవలసి ఉంది. ముహ�రాతలు, లగ్నం పెట్టుకొని శుబభలేఖలు కూడా పంచుతా మా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు పెళ్ళ్ల పనుల హాడావిడిలో ఉన్నారు. నాకు యాక్సిడెంట్ అయిన విషయం మా తల్లిదండ్రులకి, మా అన్నదమ్ములకి, మా కుటుంబ సరభయలకి, మా హితులు, సన్నిహితులు అందరికీ తెలిసింది.
ముఖ్యంగా మా అవ్మానాన్న ఎంతో కంగారు పడ్డారు. బభయపడ్డారు. కూడా! కూతురు పెళ్ళ్ల ఎకకడ ఆగిపోతుందో, వీడికి ఏం ప్రమాదం జరిగిందో, ఒకవేళ్ యాక్సిడెంట్లో నేను చనిపోయి ఉంటే మా అకక పెళ్ళ్ల ఆగిపోతుంది అనే బభయంతో పరిరగతతుకుని హాస్పిటల్కి వచ్చారు. చిన్న చిన్న రోడడు దెబ్బలు తపప ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని తెలసుకొని మరియు అకక పెళ్ళ్లకి కూడా ఏమీ ఆటంకం ఏరపడదు అని అప్పుడు }పిరి పీలచుకున్నారు. ఆ తరువాత మా అకకయ్య గారి వయారజ్ ఎటువంటి ఆటంకాలు జరగకుండా హిందా సంప్రదాయం ప్రకారం జరిగింది.
ఆ తరువాత ఒక �దు సంవత్సరాలకి నేను 1995 సంవత్సరం ఆంద్ధప్రదేశ్ పసపషల్ పో�స్ కానిేసటబుల్గా ఉద్యోగంలో అకోటబర్ 15వ తేదిన అపాయింట్ అవవాడం జరిగింది. నేను 1999 ఏ్ర్రిల్ 24వ తేదీన మా తల్లిదండ్రులు మరియు నా కుటుంబ సరభయల అంగీకారంతో మా పెద్ద అకకయ్య గారి అవ్మాయి పేరు పద్మజ సవాయాన నా మేనకోడల్ని నేను వివాహం చేసుకోవడం జరిగింది. 2001వ సంవత్సరం జనవరి 15వ తేదీన నాకు కుమార్తె జన్మించింది. నా కుమార్తె పేరు షరి�� కాల్రకమేణా నా సరీవాసు 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో నాకు లారీ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ అకకయ్య గారి పెళ్ళ్ల ఆగిపోతందని బభయపడ్డామో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆ అకకయ్య గారు పెళ్్లయిన తర్వాత వాళ్ళ అతతగారు, ఆమె భర్తగారు ఏసుక్రీస్తుని నవ్ముకుని ఉండడం తనకి ఇష్టం లేకపోయినా వాళ్్లని అనసరిస్తూ ్రకమేనా నిజవెైన దేవుడు ఏసుప్రభు అని తెలసుకొని అందులో ఆనందాన్ని పొంది 2005వ సంవత్సరం డిపసంబర్ 31వ తేదిన యునైటైడ్ క్రిస్ట చర్చి సంఘంలో, విశాఖపట్నంలో బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో నేను 2006వ సంవత్సరం జనవరి నెల మాసంలో వరంగల్ జిల్లా కోహెాడ అనే పో�స్ సేటషన్లో నేను విధులు నిరవార్తిస్తూ ఉన్నాను. అపపటికి నా వివాహం జరిగి కూడా సుమారుగా ఎనిమది సంవత్సరాలు కావసతుంది.
ఆ సమయంలో అనగా 2006వ సంవత్సరం జనవరి మాసంలో మా అకకయ్య గారు వెైజాగ� నంచి నాకు ఫోన్ చేసి నేను డిపసంబర్ 31, 2005వ సంవత్సరం మా సంఘంలో నేను బాప్టిజం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ రాత్రి నేను ఏకాంతంగా నా గదిలో దేవునికి ప్రార్థన చేయగా దేవుడు దర్శినంలో నిన్ను చూపించి నాతో మాట్లాడాడు అని చెప్పింది. నేను ఏం మాట్లాడాడు అని అడిగాను?
అప్పుడు మా అకకయ్య చెప్పింది ఏమంటే!
శ్రీనివాస్ ఎవరనుకున్నావు? అతను నా కుమారుడు నీ పెళ్ళ్ల సమయంలో లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనిని నేను ప్రాణాపాయం లేకుండా రక్షించి కాపాడుకున్నాను. అతనిని నా సాక్షిగా నిలబైట్టుకుంటను నీ తండ్రి వంశంలో నీ తర్వాత వెుుటటవెుుదట మారుమనససు పొంది నా మారగంలో నడిచేటటువంటి వ్యక్తి శ్రీనివాస్ అవుతాడు. ఈ విషయం అతనికి తెలియపరచు. ఆ రోజు లారి యాక్సిడెంట్ అయినప్పుడు తప్పించి నీ వివాహం ఆగిపోకుండా, అతనికి ప్రాణాపాయం లేకుండా, కాపాడుకుంది నేనే అని ఏసుక్రీస్తు నాకు తెలియపరిచాడని చెప్పు. అన్నాడని నాకు ఫోన్ చేసి చెప్పింది. మా అకక నాతో ఈ విషయం పంచుకున్నప్పుడు నేను నా మనసులో నవువాకున్నాను. ఏమటి అకకకి పిచ్చి పీక� సేటజి కి వెళ్ళిందా? ఏసుప్రభు మాట్లాడడం ఏంటి? విడాడ్రం కాకపోతే! నన్ను దర్శినంలో చూపించడం కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఏంటి? లారీ ఆక్సిడెంట్లో ప్రాణాపాయం లేకుండా నన్ను కాపాడుకోవడం ఏంటి? అని నమ్మశక్యం కాకుండా ఇదే విషయం అకకతో చెప్పాను.
నా దగ్గర ఉన్నటువంటి ఒక ద�ర్బాుగ్యపు గుణం ఏంటంటే నేను ఏసుక్రీస్తు పాటలు వింటున్నప్పుడు గానీ, ఆర్.ఆర్.్ర మార్తి గారి వెుేసజ్ రడియోలో విన్నప్పుడు గానీ, ఇష్టపడినా, హిందా సాంప్రదాయాలకి, హిందా దేవుళ్ళకి, దేవతలకే వెుుదట ప్రాధాన్యత ఇచ్చేవాన్ని. ఏసుప్రభుని కూడా ఒక దేవుడిగా అంగీకరించే వాడినే కానీ, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే అసలైన దేవుడు, ఆయనే సత్యము, ఆయనే మారగం, ఆయనే జీవము అంటే నవ్మే వాడిని కాదు.
అయితే మా సిస్టర్ ఇలా చెప్పి అలా అనకురా దేవుడికి ప్రార్థన చేసుకో ఏసుక్రీస్తు నిజవెైన దేవుడు. చనిపోయిన తర్వాత నిత్యజీవం అనే మరొక జీవితం ఉంది ఆ యెకక జీవితంని మనం పొందుకోవాలి. అంటే ఏసుక్రీస్తుని నిజవెైన దేవుడుగా అంగీకరించి రక్షణ పొందాలి దేవుడు నీకు తెలియ పరచమన్నాడు. అందుకే చెపుతన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
తర్వాత నేను ఇదంతా ఒక ట్రాష్, ఇదో ఒక పిచ్చి మాడిడ నమ్మకం, ఈవెు ఏదో కలగని భ్రవు పడుతుంది, అంతా ఒక బ్రాంతి, ఒకప్పుడు హిందా దేవుళ్ళని బభయంకరంగా పూజించి ఉపవాసాలు, దీకషలు చేయలేదా మా అకక. ఇప్పుడు వాళ్ళ అతతగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడుతుంది. ఈ రక్రైస్తవులంతా మతమార్పిడులు చేస్తూ ఉంటారు. అకకకి కూడా మత పిచ్చి పట్టింది. ఆ యెకక లకషణాలు అకకకి కూడా ఆవహించేసాయి. అందుకనే నాకు ఏసుక్రీస్తు నిజవెైన దేవుడు అని బోదిిస్తుంది. పైగా నన్ను దర్శినం చూపించి మాట్లాడాడు అని చెబుతుంది. అని ఎగతాళ్ళగా మనసులో నవువాకున్నాను.
సరిగాగ ఇది జరిగిన ఒక పది పదిహేను రోజులకి నాకు మంగళ్గిరి పో�స్ హెాడ్ కావారటర్్సకి ఒక ట్రై�నింగ� నిమతతం నన్ను పంపిస్తున్నారు. మా పోస్ట కమాండర్ వచ్చి నన్ను వరంగల్ జిల్లా సేటషన్ ఘనపూర్లో ఉన్న మా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కంపెనీ హెాడ్ కావారటర్్స కి పంించారు ట్రై�నింగ� నిమతతం మంగళ్గిరి వెళ్్లడానికి. అకకడికి వెళ్ళిన తర్వాత అన్ని పోస్టుల నంచి వచ్చిన వాళ్్లతో కలిపి మాకు ఒక అసిపసటంట్ సర్ ఇన్సెపకటర్ని ఇన్చారి�గా ఇచ్చి వెుుతతం 10 మందిని మంగళ్గిరి వెళ్ళమన్నారు మా ఇన్సెపకటర్ గారు. అయితే మేము ట్రై�న్లో వెళ్ళటానికి మా 10 మందికి కలిపి ట్రై�న్ వారెంట్ ఇచ్చినారు. అది తీసుకొని నేను సేటషన్ ఘనపూర్ రెైలేవా సేటషన్ కి వెళ్ళ్ల సేటషన్ మాస్ట్కి ఆ వారెంట్ ఇచ్చి, మా 10 మందికి 10 టిరకకట్లు తీసుకున్నాను.
అప్పుడు అదే రెైలేవాసేటషన్లో వేర కంపెనీ నంచి అదే మంగళ్గిరి ట్రై�నింగ�కి వస్తున్న ఇంకొక టీంలో నాతో పాటు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ట్రై�నింగ� చేసినా నా బ్యాచ్ వెుట్ తోటి కానిేసటబుల్ నరసింహారావు అనే అతను 11 సంవత్సరాల తర్వాత ఆ రెైలేవా సేటషన్లో ఆసమయంలో నాకు ఎదురుపడటం జరిగింది.
ఉబభయకుశలోపరి, యోగకేషమాలు ఒకరి విషయాలు ఒకరు తెలసుకున్న తర్వాత, అతను కూడా అదే ట్రై�నింగ�కి మంగళ్గిరి వస్తున్నట్లు వాళ్్ల కంపెనీ ఇన్సెపకటర్ గారిని అడిగి ఫ్యామ�తో (భార్యతో) అకకడే నివసిస్తున్నట్టు తెలియపరిచాడు. అయితే ఇప్పుడు ట్రై�నింగ� వేయడం వల్ల భార్యని తీసుకుని మంగళ్గిరి వస్తున్నట్లు చెప్పాడు. నాకు వారెంట్ ఉంది నా భార్యకు (ఆమెకు) టిరకట్ కొనడానికి రెైలేవా సేటషన్కి వచ్చాను అని నాకు తెలియపరచాడు. అయితే నేనేమన్నానంటే, పో�సోళ్ళం కదా నీ భార్యకు టిరకట్ కొంటావేంటి మనం పో�సు వాళ్ళం ప్ఫీగా వెళ్ళిపోవచ్చు, టిరకకట్ కొనాల్సిన పని ఏమీ లేదు అయినా మా వాళ్ళ అందరితో వెళ్్లడం కోసం నేను 10 టిరకకట్లు తీసుకున్నాను వారింట్ మార్చి! అంతగా నీకు బభయమనిపిసేత ఈ పది టిరకకట్లలో నీకో టిరకట్ ఇస్తాను!, మీ వైపఫ్కి ఇచ్చి పట్టుకోమను! ఎవరన్నా అడిగితే చూపించమని చెప్పు. మన*్న అయితే ఎవరు అడగరు కదా మనం పో�సు వాళ్ళం కదా మనం వెళ్ళిపోవచ్చు ఆ ఎందుకు వందరూపాయలు వేస్టగా ఖరచు పెటటడం అని నేను అతనితో చెప్పి నేను మా 10 మంది కోసం వారెంట్ మార్చి తీసుకున్న 10 టిరకకట్లలో ఒకటి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అతనికి ఇచ్చాను. వాళ్ళ భార్యకి ఇమ్మని. అయితే అతను నా దగ్గర టిరకట్ తీసుకుని ఒక �దు నిమషాలు నాతో మాట్లాడి పకకకు వెళ్ళ్లపోయాడు. ఇంకా ఆ విషయం నేను మర్చిపోయాను. తర్వాత మేము ట్రై�న్ రాగానే ట్రై�న్ ఎకిక అందరం మంగళ్గిరి హెాడ్ కావారటర్్సకి చేరుకొని అకకడున్న మేజర్కి రిపోర్ట చేసి మా విధులలో మా ట్రై�నింగ� నిమతతం జాయిన్ అయిపోయాం.
మరసటి రోజు ఉదయం 11 గంటలకు ట్రై�నింగ� విరామంలో మా ఇన్చారి� నా దగ్గరకు వచ్చి నిన్న మనం ట్రై�నింగ�కి వచ్చేటప్పుడు సేటషన్ ఘనపూర్ రెైలేవా సేటషన్లో నువువా మన 10మందికి టిరకట్లు తీసుకున్నావు కదా? వారెంట్ మార్చి, ఆ పది టిరకకట్లు నీ దగ్గర ఉన్నాయా? అని అడిగారు. ఎందుకు ఇలా అడుగుతున్నారు నాకు వెుుదట అర్థం కాలేదు. నేను ఉన్నాయి అని చెప్పాను. అయితే ఆ టిరకకట్లు నువువా మాకు హ�్యండోవర్ చేయమని అడిగారు. నేను మా పాప ఆడుకుంటుందని టికకట్లతో ఇంక అవసరం లేదని కొండపల్లిలో మా ఇంట్లో పెటాటను ఇంటి దగ్గర ఉన్నాయి రపు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను. వాళ్లు సర అని వెళ్ళ్లపోయారు. ఏం జరిగిందని లోతగా వివరించి చెపపమని నేను అడగలేదు. వాళ్లు కూడా ఏం జరిగిందో విషయం చెపపలేదు.
నాకు తెలసు పది టిరకకట్లు నా దగ్గర లేవు 9 మాత్రమే ఉన్నాయి ఒకటి నా బ్యాచ్ వెుట్టు వాళ్ళ భార్య జర్నీ చేయడం కోసం ఒక టిరకట్ అతనికి ఇచ్చాను అనే విషయం నా ఒక్కడికి మాత్రమే తెలసు. అయితే అతని దగ్గర ఆ టిరకకట్టు ఉంటుందేమో అడిగి తీసుకొని నా దగ్గర ఉన్న 9 టిరకకట్లు వెుుతతం 10 కలిపి తీసుకొచ్చి రపు ఉదయం వాళ్్లకి ఇచ్చేద్దాం అనే ఆలోచనలో నేను ఉన్నాను. అదే విషయాన్ని నేను నా బ్యాచ్ వెుట్ అయినటువంటి నరసింహారావుని కలిసి అడగగా అతను నువ్వేంటి నాకు టిరకకట్ ఇవవాటం ఏంటి నీ దగ్గర నేను టిరకట్ ఎప్పుడు తీసుకున్నాను అని అడడ్ం తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. ఎపుపైతే అతను అలా అడడ్ం తిరిగి మాట్లాడటం ప్రారంభించాడంటే ఏదో జరిగింది అని సిక�్సత పసన్్స హెాచ్చరించింది. ఎంత అడిగినా అతను ఒప్పుకోవడం లేదు నా దగ్గర టిరకట్
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తీసుకున్నాను అనే విషయం గురించి. చేసేది ఏమీ లేక నేను నిస్సహాయంగా ఇంటికి వచ్చేసి సాయంత్రం మా ఇంట్లో మా పాప ఆడుకుంటుందని దాచిపెట్టిన 9 టిరకకట్లు తీసుకొని మరసటి రోజు ఉదయం నేను నా ట్రై�నింగ� నిమతతం మర్లా హెాడ్ కావారటర్్సకి వచ్చినప్పుడు ఏ ఇన్చారి�లు అయితే టిరకట్్స హ్యాండవార్ చేయమని అడిగారో వారికి 9 టిరకకట్లు హా�ండోవర్ చేసి నా బ్యాచ్ వెుట్ భార్య నిమతతం జర్నీ చేయడం కోసం ఒక టిరకట్ అతనికి ఇచ్చాను అని జరిగిన విషయం వెుుతతం వాళ్ళకి తెలియపరిచాను.
అయితే అది వాళ్లు కూడా నేను చెేపప విషయం నమ్మలేదు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను అసలు ఏం జరిగింది సార్ అని. అప్పుడు నాకు మా అసిపసటంట్ సర్ ఇన్సెపకటర్ మా ఇన్చారి� గారు నాకు తెలియపరచిందేంటంటే నిన్న నేను వారెంట్ మార్చినటువంటి టిరకకట్లలో ఒకటి సేటషన్ ఘనపూర్ రెైలేవా సేటషన్ కౌంటర్లో రిటర్్న ఇచ్చి తిరిగి 70 వెనకిక తీసుకున్నారు అని తెలిసింది. అది నేను మార్చిన ఆర్.డబ్ల్యా అంటే రెైలేవా వారెంట్ తాలాకా నెంబర్ ఉన్న టిరకకట్. అలా తీసుకోవడం నేరం కదా! ఆ విషయం రెైలేవా డిపారెట్మంట్ కౌంటర్లో ఉన్నటువంటి సేటషన్ మాసాటరు లైకకలు చూసుకుని క్యాష్ హ�్యండోవర్ చేసే సమయంలో విషయం బయటపడి రెైలేవా డిపారెట్మంట్నే మోసం చేశారు అని పో�స్ సేటషన్లో కంప్లైంట్ ఇచ్చాడు.
ఆ వారెంట్ మార్చింది నేనే కాబట్టి అది నేనే చేశాను అని నామీద అభియోగం వెాపారు. అయితే ఇది నా బ్యాచ్ వెుట్ భార్యని తీసుకువెళ్్లడం కోసం అతనికి ఇచ్చాను. అతను ఏం చేశాడంటే అతని భార్య కోసం టిరకట్ కొనుకొకని నేను ఎపుపైతే రెైలేవా వారెంట్ టిరకట్ అతనికి చేతికి ఇచ్చానో అతను సొంత డబ్బులు పెట్టి కొనుకుకన్న టిరకకట్టు అతని దగ్గర ఉంచుకొని నేను ఇచ్చిన టిరకట్ తీసుకుని కౌంటర్లో ఇచ్చి డబ్బులు క్యాష్ చేసుకున్నాడు. ఈ విషయం అతను చెేపత అతను ఉద్యోగం పోతుంది కేసుబక� అవుతుంది ఏవెైనా శికష పడుతుంది అని భావించి, నేను అలా రావడం ఏంటి? నా భార్యకి నేను 70 రూపాయలు పెట్టి టిరకట్ కొనుకోకలేని స్థితిలో నేను లేను కదా అని అతను అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడేమవుతుంది ఆ టిరకకట్ నేనే కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అవ్ముకున్నాను 70 రూపాయల కోసం కకుకర్తి పడి అని, ఆ నేరం నా మీద వెాపబడింది.
నేను బ్యాచ్ మేట్ కదా అని నేను మంచి ఉద్దేశంతో, హెాల్ప చేసేత తేపప అని తెలిసి కూడా, పో�స్ అనే ఒక పదాన్ని అడడ్ం పెట్టుకొని అతని భార్యను కూడా మేము ట్రై�న్లో తీసుకువెళ్ళవచ్చు అనే సదుద్దేశంతో నేను టిరకకట్ ఇస్తే అతను ఆ విధంగా చేశాడు. పైగా నేను ఈ తపపు చేశాను అని ఒప్పుకోకుండా నా మీద తోసేస్తున్నాడు. ఆ సమయంలో మా ఇన్సెపక్ట్ రెైటర్ వీళ్్లంతా నాకు ఫోన్లు చేసి నువువా ఈరోజు రెైలేవా టిరకట్ అవ్ముకున్నావు రపు తుపాకులు (వెపన్్స) తాటాలు (బుల్లెట్్స) కూడా నక్సలైట్లకి, టైర్రరిసుటలకు అవ్ముకోవని గ్యారంటీ ఏంటి? అని నన్ను దుర్బాుషలాడటం ఈ కేసు మాపఫీ చేయాలి అని అంటే కొంచెం డబ్బు ఖరచు అవుతుంది లేదంటే నువువా స్పసపండ్ అయిపోతావు. జైలకి వెళ్ళిపోతావు అని నన్ను చాలా రకాలుగా బభయపెటటడం, బ్లాక� వెుయిల్ చేయడం భగిన్ చేశారు.
నా బ్యాచ్ వెుట్ ఏమో నేను అతనికి టిరకకట్టు అతని భార్య జర్నీ చేయడం కోసం ఇచ్చాను అని ఒప్పుకోవడం లేదు.నిజం దాచి పెడుతున్నాడు. నేను అతన్ని నిజం చెపపమని ప్రాధేయపడ్డా. కళాి వేళాి పడ్డా నిజం ఒప్పుకొని జరిగిన విషయం చెపపమని అయినా కూడా ఒప్పుకోవడం లేదు. నువువా నాకు అసలు ఏ టికుకటు ఇవవాలేదు నేను నీ దగ్గర ఏ టిరకట్ తీసుకోలేదు అని అదే మాట మీద నిలబడుతున్నాడు. సర ఇక ఏమ చేయాలో పాలు పోక మా రెైటర్తో సార్ ఈ కేసు మాపఫీ చేయించుకోవాలంటే ఎంత ఖరచు అవుతుంది అని నేను ఇంకా ఓపెన్ గా అడికగసాను. దు'ఖం బాధ, ఏడుపు తన్నుకొసతుంది. నా మీద ఒక దొంగనే ముద్ద కూడా వేశారు. కానీ నేను ఏ తపపు చేయలేదని నాకు తెలసు. నేను నమ్మే హిందా దేవుళుి, దేవతలు అందరికీ తెలసు. కానీ వాళుి చెప్పడానికి రారు. అవి వట్టి విగ్రహాలని అవి మాట్లాడవు అని నాకు తెలియదు అప్పుడు. సర మా రెైటర్ ఏమో నా దగ్గర ఒక 15,000 నంచి 20,000 వేల రూపాయలు వసాలు చేయాలనే ప్లాన్ తో వాళుి ఉన్నారు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ేసటషన్ మాస్టర్ కంప్లైంట్ ఇవవాగానే ఆ 70 రూపాయలు వాళుి కట్టేసి కేసుని అకకడే మాపఫీ చేసేసారు. అయితే నన్ను బ్లాక� వెుయిల్ చేసి నా దగ్గర ఒక 15,000 నంచి 20,000 వరకు దోచుకోవాలని ప్రయత్నంలో వాళుి ఉన్నారు.
ఆ రోజుల్లో నా వెుుతతం జీతం 7,000 కటింగ�్సపోను నా చేతికి వచ్చేది ఒక 4,500 మాత్రమే. ఒక 15,000 ఇచ్చి మాపఫీ చేసుకోవాలి అన్నా ఎకకడ అప్పు కూడా పుటటడం లేదు. జిపిఎపఫ్ లోన్ పెడదామని ట్రై� చేశా, తెలిసిన వాళ్ళని అడిగా జిపిఎపఫ్ లోన్ రాలేదు. తెలిసిన వాళుి ఎవరు సహాయం చేయలేదు. ఉద్యోగం పోతుంది ప్లస్ దొంగ అని ముద్ద పడి సొపసైటీలో బతకడానికి సిగ్గుగా అనిపించింది. ఏం చేయాలో పాలు పోవడం లేదు రెండు నైట్లు నిదాహారాలు మాని ఆలోచించడం ప్రారంభించాను. ఈ సమస్యకు ముగింపు ఏంటి అని? అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే మాకు వరంగల్ జిల్లాలో మేడారం సమ్మకక సారకక జాతర డయాటీకి వెళ్ళమని వెుేసజ్ వచ్చింది.
మేమందరం కలిసి సమ్మకక సారకక జాతర నిమతతం వరంగల్ జిల్లాలోని మేడారం బయలుదేరి అకకడికి వెళాిము. అది 2006వ సంవత్సరం పఫిబ్రవరి మాసం డేట్ గురతులేదు. మమ్మ*్న డయాటీ చేశారు నాకు గార్డు డయాటీ పడింది. నేను నా రెైపఫిల్ పఘుల్ లోడెడ్ వెుగి�న్తో పసంట్రి డయాటీ ఎకాకను ఎకికంది దగ్గర్నుంచి ఈ టిరకకట్ డిసాప్యట్ విషయం నా మదిని తొలిచి వేస్తుంది. నాకున్న దారులన్నీ మాసుకుపోయినట్లు అనిపించింది ఏం చేయాలో అర్థం కాక నాకు ఒకటే దారి కనిపించింది. నేను చనిపోవడం అప్పుడు నా రెైపఫిల్ కాక� చేసుకుని చనిపోదామని నిరణయించుకుని ట్రిగ్గర్ మీద వేలు కూడా పెటాటను ఏదో తెలియని ఒక పవర్ నన్ను ట్రిగ్గర్ నొక్కనివవాకుండా ఆ్రేస్తుంది. ఇలా ప్రతిరోజు రోజుకి మాడుసార్లు చొపపున నేను పసంట్రి డయాటీ ఎకికనప్పుడల్లా రెైపఫిల్తో కాలచుకొని చనిపోదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా ప్రయత్నం ప్రతిసారి విపఘలం అవుతానే వచ్చింది. సమ్మకక సారకక జాతర ముగిసిపోయి డయాటీ క్లోజ్ అయిపోయి తిరిగి మ�్ల మంగళ్గిరి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు హెాడ్ కావారటర్్సకి వచ్చేసాం. ఆ రోజు సాయంత్రం నేను కొండపల్లి నా ఫ్యామ� దగ్గరకు వచ్చాను. నా భార్య ముందు రోజు ఫోన్ చేసి ఉయయారు వీరమ్మ తల్లి తిరణాలకి వెళతాము వెళ్ళమంటావా అని అడిగితే వెళ్ళమని చెప్పాను. కనక ఇంటి దగ్గర ఎవరు లేరు తాళ్ం తీసుకొని నేనే ఇంట్లోకి అడుగు పెటాటను.
ఆరోజు శనివారం నేను వెంకటేశవార సావామకి పూజ చేస్తాను సాయంత్రం పూట ఉపవాసం భోజనం చేయకుండా లైట్ టిపఫిన్ చేసి పడుకోవటం అలవాటు. అందులో భాగంగా బజారుకు వెళ్ళ్ల ఇడ�్ల కొనుకొకని తుపాకీతో కాలచుకునే చచ్చిపోవడం కుదరడం లేదు. ఎలకల మందు ్రతాగి చచ్చిపోదాం అనే ఆలోచన నాలో కలిగింది. ఆలోచన రావడమే ఆలస్యం కిరాణా షాప్కి వెళ్ళ్ల రెండు ఎలకలు ముందు పాయకట్లు కొన్నాను. ఇంటికి వచ్చి టిపఫిన్ చేసి వెహికల్ ముందు పాయకట్లు తాగుదామని అనుకొని నా కూతురు నా భార్య జ్ఞాపకం వచ్చి ఆ ప్రయత్నం విరవించుకున్నాను.
ఇకకడ ఇంట్లో వద్దు రపు డయాటీకి వెళ్ళ్ల మంగళ్గిరిలో తాగి చచ్చిపోదాం అనే ఆలోచన కలిగింది అన్నట్లుగానే మంగళ్గిరి డయాటీకి ఉదయం లేచి వెళ్ళ్ల అకకడ 11 గంటలకు అప్పుడు ఆరోజు ఆదివారం ట్రై�నింగ� ఏం లేదు సాటండ్ బై లో ఉంచారు. సరిగాగ 11 గంటలకు మా పో�స్ హెాడ్ కావారటర్లో ఉన్న క్యాంటీన్ బ్యాక� పసైడ్కి వెళ్ళ్ల రెండు ఎలకలు ముందు పాయకట్లు ఓపెన్ చేసి రెండు పాయకట్లలో ఉన్నటువంటి ఆ విష పదారా�న్ని గొంతులో వేసేసుకొని మంచి నీళుి తాగి వచ్చి నా బారక�లో పడుకున్నాను. గంట గడిచింది నా బాడ�లో ఎటువంటి రియాకషన్ లేదు మరణానికి దారి తీసే పరిస్థితిలేవి ఎపెఫక�ట చూపడం లేదు ఒంటిగంట అయింది అయినా దాని ప్రభావం ఏమీ పని చేయటం లేదు. రెండయింది మాడు గంటల వరకు చూసి ఏంటి ఈ రెండు ఎలకలు మందు పాయకట్లు తాగినా కూడా నేను చచ్చిపోవడం లేదు బాడ�లో చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదు అని ఈ సంసార జీవితం ఈ భవ బంధాలు సాటిసాపుకషన్ లేని ఈ పో�సు ఉద్యోగం విడిచిపెట్టి సన్యాసుల్లో కలిసిపోదాం లేకపోతే ఎకకడన్నా దారంగా వెళ్ళ్లపోయి ప్రపంచ
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అంచుల వరకు వెళ్ళ్లపోయి అకకడ చచ్చిపోదామని ఒక రెండు జతలు బటటలు వన్వే బ్యాగ�లో పెట్టుకుని పర్సులో ఉన్న 250 రూపాయలు తీసుకొని నా మగతా లకగజ్ వెుుతతం నా బారక�లోనే వదిలిపెట్టి మంగళ్గిరిలో బససు ఎకిక విజయవాడ రెైలేవా సేటషన్ చేరుకొని మాడో అన్నయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం వెుుతతం చెప్పి నాకు ఇంకా బ్రతకు మీద ఆశ చనిపోయింది. నేను చచ్చిపోవాలను కుంటున్నాను నా భార్య పిల్లలకు మీర న్యాయం చేయండి అని రూపాయి కాయిన్ బక�్స నుండి ఫోన్ చేసి చెప్పాను. అట్నుంచి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్న మా అన్నయ్య మాటలు వినకుండా ఫోన్ పెట్టేసి అప్పుడే కోరమండల్ ఎక�్సపప్రస్ వచ్చి ప్లాట్ఫాం మీద ఆగి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే ఆ ట్రై�న్ ఎకేకసాను ఎకకడిరకళ్లాలో ఏం చేయాలో దికుకతోచని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉండగా ట్రై�న్ రాజమండ్రి చేరుకుంది.
గోదావరి భడ్రి� ట్రై�న్ వెళుతండగా గోదావరి నదిలో దాకి ఆత్మహాత్య చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన కలిగి రాజమండ్రిలో ట్రై�న్ దిగిపోయాను. బయటకి వచ్చి శివం పుషకర్ పఘాటు నాకు ట్రై�న్లో నంచి వస్తున్నప్పుడు కనిపించడం వలన ఒక ఆటో అతన్ని పిలిచి అకకడికి తీసురకళ్ళమని అడిగాను ఆటో అతను 20 రూపాయలు గురతులేదు తీసుకొని అకకడ దింపాడు పకకనే పుషకర పఘాట్ కూడా ఉంది ఆ రోజు నైట్ గోదావరి నదిలోకి దిగి చనిపోవాలని ప్రయత్నం చేశాను.
కానీ వీలుపడలేదు ఎవరో నన్ను వెనకిక లాకరేసినట్టుగా మ�్ల వెనకిక వచ్చేసాను. అలా మాడు నాలుగు రోజులు ఆ పుషకర పఘాటు దగ్గర అనాధలాగా ప్లాట్ఫారం మీద పడుకొని గోదావరి నదిలో మునిగి చనిపోవడానికి చేయడానికి ప్రయత్నాలన్నీ చేశాను. అంతేకాదు గోదావరి భడ్రి� మీద రెైలు పటాటల మీదకి వెళ్ళ్ల ట్రై�న్ కింద పడి చనిపోవాలని నాలురగైదు సార్లు ప్రయత్నం చేశాను గానీ అది కూడా విపఘలవెైంది ఎవరో తెలియని దైవమో మరి ఎవరో గాని నన్ను చనిపోనివవాడం లేదు. నా దగ్గర ఉన్న 250 రూపాయలతో చీప్ కావాలిటీ సిగరెట్లు కొనుకొకని తాగుతా ఆహారం తినకుండా పసతులు ఉంటే ఎలారగైనా చనిపోవచ్చేమో అన్ని రకాలుగా నేను కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చనిపోలేకపోతున్నాను అని ఆలోచన కలిగి పఘుడ్ తీసుకోవడం మానేశాను. నాలురగైదు రోజులు గడిచిన తర్వాత బాగా నీర్సం వచ్చేసింది ఆకలి చంపుకోలేక ఒక పది రూపాయలు ఇచ్చి ఓ ేప్లట్ పునుగులు తిన్నాను. ఇలా అయితే నేను సరిపోలేను పురుగులు మందు తాగి చచ్చి పోదాం అని చెప్పి పురుగుల మందులమ్మే షాపు దగ్గరికి వెళ్ళ్ల అబద్ధం చెప్పి పురుగుల మందు అమ్మమని అడిగాను.
వాళుి నా వాలకం గమనించి ప్రూపఫ్్స ఉంటేనే మేము పురుగుల మందు ఇస్తామని నన్ను పంించేశారు ఇంకొక పురుగుల మందు షాప్కి వెళ్ళ్ల అకకడ అబద్ధం చెప్పి పురుగుల మందు పాయకట్ ఒకటి కొన్నాను. గోదావరి రెైలేవా సేటషన్ నిర్మానుషంగా ఉండే ప్రదేశంలోకి వెళ్ళ్ల ఒక వాటర్ బాటిల్ కొనుకొకని అందులో ఈ పురుగుల మందు పాయకట్ కట్ చేసి ఆ ప�డర్ని సగం నీళ్్లలో వేసి బాగా రగలకొట్టి గడగడా వెుుతతం తాగి వేసేసాను పసైలైంట్గా వచ్చి ప్లాట్ ఫావ్ మీద పడుకున్నాను వెంటనే దాని ప్రభావం భగినయి నాకు మోషన్్స అవడం వాముటింగ�్స అవవాడం ప్రారంభవుయయాయి. అప్పుడు నాకు నా కళ్ళ ముందు నా కుమార్తె నా భార్య కనిపించి మ�్ల బ్రతకాలని ఆశ కలిగింది.
నేను గట్టిగా పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నాను. నన్ను ఎవరెైనా రక్షించి కాపాడండి అని అరిచాను. అప్పుడు జి.ఆర్.పి.ఎపఫ్. కానిేసటబుల్ వాళుి వచ్చి ఒక కుక్కని ఈడ్చిినట్టు నన్ను ఈడ్చిి బయటపేసి ఒక సమోసాలు అవ్ముకునే అబ్బాయిని పిలిచి ఇతని గవర్నవెంట్ హాసపటల్లో జాయిన్ చేయమని చెప్పి నన్ను ఈడ్చిి బయట పారశారు. నా పర్సులో ఉన్న అ్రడస్ చాసి నా కుటుంబ సరభయలకి విజయవాడ ఇంటివేషన్ ఇచ్చారు. సమోసాల అబ్బాయి నన్ను రాజమండ్రి గవర్నవెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి బైడ్ మీద పడుకోబైట్టి వెళ్ళిపోయాడు. నన్ను ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పుడు బేభ అనే ఒక హెాడ్నర్్స వచ్చి అకకడ ఉన్న సిస్టర్్స అందర్నీ మందలించి గబగబా నాకు ఆక్సిజన్ పెట్టి ఇంజకషన్్స చేసి నాకు స్పఘర్ రియల్ చేస్తూ ట్రీట్మైంట్ సాటర్ట చేసింది. నీకేం కాదు నీకు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఏసుప్రభు అంటే ఇష్టవెైతే ఆయనకి ప్రార్థన చేసుకో. ఆయన్ని నిన్ను రక్షిస్తాడు అని చెబుతా నాకు ట్రీట్మైంట్ చేస్తూ ఉంది. నా కళుి వసకబారి పోతున్నాయి. తల తిరుగుతుంది. కాళ్లు చేతులు కొంగర్లు పోతున్నాయి.
ఆ సమయంలో దారం నంచి వెైట్ అండ్ వైట్ డ్రెస్లో ఏసుప్రభువు వచ్చినట్లుగా ఒక వ్యక్తి నడుచుకుంటా నా ముందుకు వస్తున్నాడు. ఏం జరిగింది ఇతనికి అని అడిగాడు. నా ట్రీట్మైంట్ చేస్తున్న హెాడ్ నర్సు పాయిజన్ తీసుకున్నాడు అని ఆ వ్యక్తికి చెప్పింది. ఆ వ్యక్తి నీవు చనిపోవు నీకు మరణం సంబభవించదు. నేను ్ర్రేయర్ చేస్తాను అని చెప్పి బైబిల్ ఓపెన్ చేసి నా ముందు పెట్టి ఒక వాక్యం మీద వేలు పెటటమంటే నాకు తెలియకుండా ఒక ్రేజీ ఓపెన్ చేసి ఒక వచనం మీద నా వేలు పెట్టి చూపించాను అంట ఆ వాక్యం నాకు చదివి వినిపించాడు.
అది ఏంటంటే నీవు సింహాములను నాగుపాములను ్రత్రొకదవు కొదమ సింహంలను బభుజంగములను అనగద్రొకదవు కీర్తనలు 91వ అధ్యాయం 13వ వచనం నాకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటలకి విషయం తెలసుకున్న నా అన్నదమ్ములు అకకచెల్లెళుి గవర్నవెంట్ హాస్పిటల్కి వచ్చి నన్ను లతా సాపర్ పసపషాలిటీ హాసపటల్లో అడ్మిట్ చేసి నాకు ట్రీట్మైంట్ చేయించారు. వారం రోజుల తర్వాత నేను కోలకొనిన పిదప డిశ్చాత్ర్� చేసి కొండపల్లి మా ఇంటికి తీసుకువచ్చారు. అయినా కూడా నాకు బ్రతకాలని ఆశ లేదు. ఒక దురాత్మ పట్టిన వాడిలాగా రోడడు మీదకి, బయట గుమ్మంలో కూరచుంటనని చెప్పి తలుపు తీసుకొని బయటికి వచ్చి పరిరగతతుకుంటా మా }రు ఈ స్మశానంలోకి పరుగులు పెటాటను. సమాధుల మీద పడుకున్నాను. అలా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతా నాలుగు �దు రోజులు అలా చేశాను.
ఆ తర్వాత విశాఖపట్నంలో ఉన్న మా అకక రాజమండ్రి వచ్చింది. అకక నాతో పాటు కొండపల్లి కూడా వచ్చి వాళ్్లకి తెలిసిన పాస్టర్ గారిని మా ఇంటికి పిలిపించి ్ర్రేయర్ చేసిన కొబ్బరి నానెతో సిలువ సింబల్ నా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఒంటి పైన వేసి ప్రతిరోజు మాడు రోజులు పాటు ప్రార్థన చేశారు. మాడో రోజు నాకు పట్టిన దురాత్మ వదిలిపోయి, తెల్లవారు జామున నాకు ఒక వాయిస్ వినిపించింది. ఆకాశవాణి వాయిస్ దావీదు కుమారుడు నా కుమారుడు, అబ్రహాం కుమారుడు నా కుమారుడు, దావీదు కుమారుడు నా కుమారుడు, అబ్రహాం కుమారుడు నా కుమారుడు ఇదే వర్డ్ నాకు ఒక �దు ఆరుసార్లుగా వినిపించింది నేను తుళ్ళిపడి నిద్దలేచి చూసాను. ఎవరు కనిపించలేదు. నాకు వినిపించే వాయిస్ ఆగిపోయింది.
నా కుటుంబ సరభయలు కూడా నేను సడన్ గా లేవటం చాసి వాళుి మేలుకని ఏవెైంది అని అడిగారు పాస్టర్ గారు కూడా నాతో పాటే ఉన్నారు. మా ఇంట్లోనే పడుకుంటున్నారు. ఆయనకి ఇలా కలుచ్చింది. నాకు ఒక వాయిస్ వినిపించింది అని ఆ వినిపించిన వాయిస్ చెపపగానే మతతయి సువార్త వెుుదటి అధ్యాయంలో దావీదు వంశావళ్ళ గురించి ఉన్న వాక్యాన్ని చూపించి జీసస్ మీతో మాట్లాడాడు. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే మీరు మేలుకన్నారు అన్నట్లుగా నాకు తెలియపరిచారు. ఆ తర్వాత మాడు రోజులు అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేసి నాకు పట్టిన తర్వాత దురాత్మ వదిలిపోయిందని ఇంకా ఏసుప్రభు నిన్ను నవ్ముకొని ఆయన ద్వారా నిత్యజీవం పొందుకోమని ఆయన సాక్షిగా నిలబడమని నాకు చెప్పి ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళ్లపోయారు. నేను ప్రాణాపాయ స్థితిలో మరణ పంచ్ వరకు వెళ్ళినప్పుడు ఏ వైజాగ� అకకయ్య గారు అయితే నాకు ఒక నెల క్రితం ఏసుప్రభు నిన్ను ఆయన కుమారుడిగా ఎంచుకున్నాడు అని చెప్పినప్పుడు నేను ఎగతాళ్ళగా నవువాకున్నానో ఆ అకకయ్య నా కోసం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచింది. నా ప్రాణాన్ని కాపాడమని నాకు పట్టిన దురాత్మలు వదిలి వెళ్ళిపోవాలని ఆమె ప్రార్థనలు పఘలించి దేవుడు ఆమె చెప్పిన మాట నిజవెైంది. దేవుడు నన్ను ఆయన కుమారుడిగా ఎంచుకున్నాడు. ఏరాపటు చేసుకున్నాడు వెల చెల్లించి కొనుకుకన్నాడు. అపపటినంచి నేను ఏసుక్రీస్తుని నమ్మటం ప్రారంభించాను. నా ఈ సంఘటన ఇలా జరిగిందని తెలిసి మా డిపారెట్మంట్ హాయ్యర్ అపఫీషియల్్స ఈ సంఘటనకు సంబందిించి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పూర్తి ఎంకవాయిరీ వేశారు. ఆ ఎం్రైవారీలో నేను ఏ పప్రఫండ్ భార్య కోసం అయితే నా ే్నేహితుడికి టిరకకట్ ఇచ్చాను. ఆ వ్యక్తి అప్పుడు నిజం ఒప్పు కున్నాడు నా మీద వచ్చిన అపవాదులు తొలగిపోయింది. నేను కీ�న్తో మ�ి ఒక పది రోజుల తర్వాత తిరిగి డయాటీలో జాయిన్ అయయాను.
నన్ను ఒక ్రశమ గుండా నడిపించి నిజవెైన దేవుడు ఎవరో తెలసుకునేలా చేసిన యేసయ్యకి నా ఆత్మ నశించి పోవడం ఆయన చటటం కాదు కాబట్టి నన్ను బ్రతికించుకొని ఆయన్ని ఆయనే నాకు తెలియ పరచుకున్నాడు. ఇది నాకు ఎంతో గొప్ప అదృష్టం అపపటి నుంచి నేను ఏసుక్రీస్తుని నమ్మటం భగించేసి బైబిల్ చదవడం ప్రారంభించాను. అయితే నాకు ్రశమలు భగినయినమ. ఏవో ఆటంకాలు వస్తూ కొద్ది రోజుల్లో నవ్ముతా కొద్ది రోజులు ఏసుక్రీస్తును వదిలివేస్తూ ్రశమలు వచ్చినప్పుడు ఒకొకకసారి ఆయనని దాషిస్తూ నిందిస్తూ ఇలా చేస్తూ ఉండేవాడిని. అయినా కూడా ఏసుప్రభు ఎప్పుడు నన్ను నీడలాగా వెంటాడుతా ఆయన రెకకల మాటను బభ్రదపరుస్తూ ఆయన కాపుదల నా పట్ల ఉంచి నన్ను కాపాడుకుంటా ముందుకు నడిపించాడు.
నన్ను ఏసుప్రభుకి దగ్గరగా నడిపించి నేను ్రశమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కషాటల్లో ఉన్నప్పుడు నా కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ, నాకోసం ఉపవాసాలు ఉండి, నా బభవిష్యతతు కోసం ఎకుకవ ఆందోళ్న పడిన వ్యక్తి ఎవరెైనా ఉన్నారంటే అది మా వెైజాగ�లో ఉన్న అకక చాముండేశవారి ఆవిడే వెుుదట వాళ్ళ అతతగారింటికి వెళ్ళ్ల ఏసుక్రీస్తుని అనసరించింది. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా మా తండ్రి వంశంలో మా అకక తర్వాత నేనే ఏసుక్రీస్తు మారగంలోకి అడుగు పెటాటను. అపపటినంచి ఇంకా ఏసుప్రభుని విడిచి పెటటకుండా ఆయన మారాగన్ని అనసరిస్తూ సాధ్యవెైనంత వరకు నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నేను కూడా నాకు తెలిసినంత వరకు నేను నేరచుకున్నంత మటుటకు సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాని ఉపయోగించుకుంటా ముందుకు వెళుతా ఉన్నాను. ఈరోజు నేను బ్రతికున్నాను ఆయన సాక్షిగా ఉన్నాను అంటే కేవలం ఆయన ఉచితమైన కృప. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
ఏదో ఒక రోజు నేను పూర్తిగా ప్రభువు సేవ చేయడానికి అంకితం అవావాలని ఆశతో ప్రయత్నం చేస్తున్నాను. నా ఆశ స్పఘలం కావాలని నా భార్య కుమార్తె ఏసుప్రభుని ఇష్టపడుతున్నారు గాని పూర్తిగా వాళ్లు కూడా ప్రభువులోకి రావాలని వాళ్ళ ఆత్మ నశించిపోకుండా బాప్టిజం తీసుకొని నా కుటుంబం వెుుతతం సేవ చేయాలనే ఆశ నాకున్నది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక దానికోసం నేను ప్రార్థన చేస్తూ ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం స్పఘలం కావాలని నేను ఒక పూర్తి స్థాయి పరిచర్య చేసే స్థితికి ఎదగాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ నా సాకషాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్
అలాకగ నన్ను క్రీస్తులో బాగా నడిపించిన కొంతమంది వ్యకుతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా వెలివాషర్ అశోక� కుమార్ గారు చర్చిలో ఆయన కూడా ఒక గొప్ప విశ్వాసి. ఆ తర్వాత కోటయ్య గారు అనే ఒక ప్రెఫండ్ కూడా నన్ను నేను ్రశమలో ఉన్నప్పుడు ఎంతగానో ప్రభులోకి నడిపించడానికి ఆయన వంతు కృషి చేశారు. తర్వాత కలపనా సిస్టర్ గారు బెంగళూరులో ఉంటారు ఆవిడ కూడా తన వంతు కృషి చేసింది. ఎవరు, ఎప్పుడు, ఎకకడ ఎలా కలుస్తారో మనం చెపపలేం.
""సిస్టర్" గ్రేస్ విజయ గారితో పరిచయం నాకు అలానే జరిగింది. అది దేవుని యెకక కృప. ఈ నా సాక్ష్యం కూడా ""సిస్టర్" గ్రేస్ విజయ గారి ప్రోత్సాహాంతోనే మీ అందరితో పంచుకోవడం జరుగుతుంది. ""సిస్టర్" గ్రేస్ విజయ గారికి నా హాృదయపూర్వాక కృతజ్ఞతలు.
చివరగా:-
దేవుని ప్రణాళ్ళక ప్రకారము సమసతము జరుగును.
క్రీస్తు యేసు ప్రేమను రిచచూచిన అనుభవంతో ఆధ్యాత్మిక తృప్తిని సమాధానమును పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోవు ధన్యత పొందాను. అందరము నిత్య జీవానికి వార్సులవెై సదా క్రీస్తు సన్నిదిిలో ఆనందించాలని
నా ప్రార్ధన ప్రభువు కృప మనతో ఉండును గాక ఆమెన్.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు