దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్
హ

సాక్ష్యం 13. రక్రైస్తవులను ఇష్టపడని అన్య కుటుంబంలో
జన్మించాను. స్నేహితుల ప్రభావంతో కరి�న
హాృదయంతో హింస్కు పాలై జైలు పాలయయాను. తల్లి
కన్నీటి ప్రార్థన నన్ను రక్షించింది. క్రీస్తును నమ్మి
దర్శినం పొంది నేడు సేవలో ఉండే ధన్యత పొందాను.
పాస్టు కిరణ్ పాల్ గారు
విజయవాడ
పాస్టు కిరణ్ పాల్ సాకష్యము
అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇ్రశాయే�యుల
యెదుటను నా నామము బభరించుటకు ఇతడు నేను ఏరపరచుకొనిన
సాధనవెై యున్నాడు.
అపో 9:15
పరిచయము :
యేసు ప్రభువు దివ్య నామంలో అందరికి వందనములు తెలియ చేస్తున్నాను నా పేరు కిరణ్ పాల్ తెలుగు రాష్రాటలలో తెలుగు ప్రజానీకానికి మా జీవితంలో దేవుడనుమతించిన కొన్ని పరిస్థితులు అనుభవాలన్ని కొన్ని ఒత్తిడుల ద్వారా శక్తి గల క్రీస్తును ఏ రీతిగా నమ్మి సేవిస్తున్నానో ఆ దేవుని గురించి తెలియచేయు అవకాశమచ్చిన బ్రదరు ఇంజనీరుగారు సమర్పించు కొని గొప్ప సాక్ష్యం గల వ్యక్తిగా నన్ను చేరి నా సాక్ష్యాన్ని సేకరించుటలో ్రశద్ధ వహించిన రీతిని బట్టి దేవునికి నిండు మనససుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారు ఏలారులో నివసిస్తూ ప్రజలకు రక్షణార్థవెై అనేకుల సాక్ష్యాలను ప్రచురించాలనే ఆసక్తి కలిగి, ప్రయాసపడుతున్నారు వారిరకై స్తుతించి ప్రార్థిస్తున్నాను. విజయవాడలో నివసిస్తున్న నేను నా సాక్ష్యం తెలుపుటకు అభిలాష కలిగియున్నాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నా పరిచయం :
కృషాణ జిల్లా కోస్టల్ ప్రాంతంలో అవనిగడడ్ నియోజకవరగంలో ఆరు మండలాలున్నాయి. కోడారు మండలంలో సముద్ద తీర ప్రాంతంలో జన్మించాను. బాల్యం నుండి హిందా ఆచారాలు పాటించే కుటుంబం. విగ్రహారాధన చేస్తూ ఆ స�లంలో ధర్మకరతలు మా నాన్న గారు, మామగారు ఉండేవారు. తాతయ్య పేరు శ్రీ పోతన కృష్ణమార్తి గారు. ఆయన సంపన్నులు అపపట్లో కమయనిస్టు, కాంర్రరేస్ వారండేవారు. నా తల్లికి ఎవరు బంధు వరగంలేరు.
1977 సంవత్సరంలో దివి సీమలో బభయంకర పెను తుఫానులో ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. భీబభత్సవెైన పరిస్థితి సంబభవించింది. దాదాపు 10 వేల మంది మరణించారు, కొందరి శరీరాలు చేపలు తినివేయగా శవాలు లభించలేదు, ఆ రోజుల్లో ఆమె అవివాహితగా ఉన్నారు. ఒక పూరి పాకలో నీరు నిండుతున్న సందర్బుంలో తాటి ఆకు పట్టుకొని ఒక బైల్లం చెటుటకు వ్రేలాడుతా ఒడడుకు చేరి బ్రతికింది. మా మేనమామ కూడ బ్రతికారు. ఆమెకు ఇద్దరు చెల్లెల్లు ఆమె తల్లి చనిపోయింది మా నాన్న, ఆయన కుమారుడు, తల్లి బ్రతికారు.
ఆ రోజుల్లో పెద్దనాన్న గారు నడుములో హానికరవెైన బరిపసలు ఆయుధాలు ఉంచుకునేవారు. శ్రతువులు మా పెద్దనాన్న కుడి చేయిని నరికారు. వెంటనే తన వద్ద ఉన్న బరిపసతో గాయపర్చిన వ్యక్తిని పొడిచిన వెంటనే అకకడే మరణించారు. మా తాతగారు అవాకకయయారు. మా తాతగారు నిజాయితీగా పో�సు వారిని చేరి హాత్య చేసింది నా కుమారుడే అని తెలిపారు. పెద్దనాన్న గారిని పో�సు కస్టడ�కి అపపగించారు. ఆ రోజుల్లో సినిమా హాలులో ఫ్యానసు గురించి గొడవలు జరుగుతా ఉండేవి.
మా తాతగారు మంచి ఆదరా�లు గలవాడగుట వల్ల మంచిగా జీవించాలని ఆ ప్రాంతం వారిని యవవానులను మందలిస్తూ హెాచ్చరించేవాడు. సినిమాహాలు దగ్గరకు వెళ్ళి వారిని కొట్టి సరిచేసేవాడు. మంచి కోరని కొందరు తాతగారికి శ్రతువులయయారు. ఒక శుక్ర్వారం సంత రోజు తాత గారి చొకాక కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పట్టుకున్నారు. మాలో కొందరికి తెలిసి వందల కొద్ది మంది ఆయుధాలతో బయలుదేరి చొకాక పట్టుకున్న వ్యక్తిని గాయపర్చాలని దొమ్మగా బయలు దేరారు. ఎవరో అడడు వచ్చారని శ్రతువులలో ఒకరి చేతిని గాయపర్చారు.
మేమంతా మాడవ తరం వారంగా గొడవలలో బాల్యం నుండి నలిగిపోయిన వారమే, తాతయ్య ఆర్థిక ్రకమశికషణ గల వ్యక్తి. ఆయన మరణం తరువాత అందరు ఎవరికి వార జీవిస్తూ వ్యసనాలను బట్టి ఆస్తులను అవ్ముకున్నారు. అయితే మా తల్లి క్రీస్తు సువార్తను సీవాకరించి మంచి విశ్వాసిగా మారి సరవాలోకానికి సువార్త ప్రకటించాలని నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆత్మీయ నింపుదలతో సాక్షిగా జీవించాలని బైబిలు సత్యాలను అక్షరాల పాటించేది.
బాప్తిస్మం పొందుట హిందా సమాజంలో అంగీకరించరని గ్రహించి రహాస్యంగా నీటి బాప్తిస్మం తీసుకుంది. దైవ మందిరానికి వెళ�ిది. పిల్లలము, నాన్న కలిసి అమ్మను విమర్శంచేవారము. ఒక ఫోటో గ్రాపఘరు అమ్మ బాప్తిస్మం తీసుకున్న ఫోటో నాకు చూపించారు చాలా కోపంతో ఉగ్రులవెై ఆ ఫోటోను బైబిలును చింపివేసాము. నాన్న అమ్మను చాలా బాదిించారు. దేవుని వాగా�నాలన్నీ నమ్మేది, నా తల్లి నా కొరకు నిరంతరం రక్షణ పొందాలని ప్రార్థన చేయగా ఆమె దర్శినం పొందింది. గతంలో నా పేరు పోతన కృష్ణ గనుక నేను రక్షణ పొంది సేవ చేస్తానని అమ్మకు ప్రభువు చూపారు. సహావాస దోషం వల్ల నేను జైలు పాలవుతానని చూపారు. నేను కరి�న మనసు గలవాడైనందున నేను జైలు పాలయితే అకకడ మారుమనసు పొందగలనని నమ్మింది.
జైలు ప్రవేశం :
ఒకసారి సినిమాకు వెళుి సమయంలో నా ే్నేహితుని దండగులు చంపు�చుట గమనించి వారిని ప్రతిఘటించాను. అతనిని రక్షించాను. నన్ను కూడ అసరభ్య పదజాలంతో హీనపర్చారని నా స్నేహితులకు చెప్పాను. నా స్నేహితులు 1 గంటలో 50 మంది వచ్చారు. నాకు అంత పలకుబడి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉండేది. నన్ను అవమానించిన వారిని దాడి చేసి ప్రతికారం తీరచుకోవాలని దృడింగా నిరణయించుకున్నాము. కొన్ని కార్లలో బయలుదేరాము కారు డ్రైవర్లు ఎకకడి వెళాిలని అడుగగా కొందరిని చంపడానికి అని చెప్పాము వారు చాలా బభయపడ్డారు. మా వద్ద ఆయుధాలు తగాగయని వెాపిదేవి పాత సామాను అమ్మే షాపు వద్ద ఆగాము. మంచం రాడడులను ముకకలుగా చేసాము. మేము కోపంలో ఉన్నామని ఆ షాపు వానికి అర్థమయింది. నన్ను అవమానించిన వాడిని వెుుదట గాయపర్చాలని తెలిపాను. చొకాక వెనుక వీపుపై రాడడు దాచాము. రాత్రి 7 గంటలకు యుద్ధరంగంలో దిగి దాడి చేసాము. శ్రతువులతో మా ే్నేహితుడు దొరికి నందున కాలను నరికారు, దాదాపు రెండు అంగుళాల లోతు గాయవెైంది. 14 మందిని గాయపర్చాము. ఈ భీబభత్సం చాసి కారు డ్రైవర్లు పారిపోయారు.
మా }రిలో బలవంతులవెైననా పరాయి }రిలో బలహీనులమే కదా ఆ ప్రాంతంలో మేమంతా అరెస్టయయాము. పాపం మనలను పట్టు కుంటుంది అన్నట్లు రాజమండ్రి జైలుకు మమ్ములను తర్లించారు. డబ్బు కటటగా అవనిగడడ్ జైలులో ఉంచారు. నా పేరు పోతన కృష్ణ 2003 డిపసంబరులో నా అనుభవం ేపపర్లలో పడింది. నా వస్త్రములు తీసివేసి వెుులతాడు తెంపివేసారు, కొందరు నిరాశతో ఆత్మహాత్య ప్రయత్నం చేసారు.
జైలు జీవితం :
నేను విచిత్ర లోకంలో ఉన్నానా అని ఆలోచించాను. ఒక ఖైదీ నన్ను చూచి పోతన కృష్ణ నీవేనా శభాష్ అంత మందిని ఎదురొకన్నవాడివి నీవేనా అని పొగిడాడు. మీరెవరు అని అడిగాను. 5 తలలు నరికి లంకలో కాల్చేిసింది నేనే అన్నాడు. అవనిగడడ్ ప్రాంతంలో ఈ వార్త చాలా సంచలనం కలిగించింది. వారు మీరనా అన్నాను. రాజమండ్రి జైలులో 16 మంది యావజీ�వ కారాగార శికషలో ఉన్నారు. నా ఆలోచనలన్నీ నలిగిపోయాయి. నేను తీరిగాగ జైలులో ఆలోచించసాగాను. ఘంటసాల మండలంలో ఒక స్రీత భర్తను చంపింది, పొలము వద్ద తాములో పాతిపెట్టింది. ఈ విధంగా హాత్యలు, దొంగతనాలు చేసినవారు నాతో చాలా మంది ఉన్నారు. అంత బభయంకర ముద్దాయిలతో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు గడిపాను. నా జీవితం ఈ రీతిగా మారిందా అని ఆలోచించాను. చాలా బాధపడాను. నరహాంతకులు దొంగలతో కలిసి జీవించడమా నేనెందుకు ఈ రీతిగా మారాను నన్ను ఈ రీతిగా ప్రోత్సహించింది ఎవరు, మానవ జీవితంలో అందరు సంతోషంగా ఉండాలి కదా అని ఆలోచించుటకు ఆరంభించాను. 307 పసకషను హాత్యా ప్రయత్నం కేసు అయినందున మేము చంపదలచిన శ్రతువులను క్రీస్తే బ్రతికించారు. గాయపడిన వారిని �.సి.యులో పెట్టి మరణించారని వారతలు పుట్టించారు. వారికి కట్లు కట్టిన తరువాత వారిని వారి ఇండ్లకు పంపారట, వీరంతా బాగా ఆలోచించి నేను జైలు నుండి రాగానే నన్ను చంపాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రతువులు అదిికవెైనందన మనసంతా బాధతో ఉండి కుమలిపోయేవాడిని.
నా స్థితిని బట్టి చాలా దు'ఖపడాను. జైలులో నున్న ఖైదీల మారుప కొరకు క్రీస్తు సువార్తను బోదిించుటకు వచ్చేవారు. మా పెద్దనాన్న కొడుకు ప్రభు నా దగ్గరకు వస్తూ ఒక పాస్టుగారిని తెచ్చాడు. కటాకటాల లోపల మేముండగా మాకు బయట ఉండి సువార్త చెప్పారు. వారు చర్చికి వెళ�ివారు గనుక చాలా సంతోషంగా ఉన్నారు. వారిలో ఉన్న ఆనందం నాకు కావాలని కోరాను. మీరు వచ్చారు బోదిించారు కదా మీరు వెళ్ళిపోండి అని తిర్స్కరిం చాము. మనసులో ఆమేదనగా ఉండేది. మృగాలతో సమానవెైన వ్యకుతలతో ఉన్నానని తలంచి చాలా బాధపేవాడిని. ఒకరికొకరు చాలా గొడవ పేవారు. మా బటటలు మేము ఉతకుకనేవారం. భోజనానికి చిపపలు పట్టుకొని లైనులో నిలచునేవారం, నా తల్లి క్రీస్తును నమ్మినందున ఇంట్లో నా గురించి చాలా కన్నీటితో ప్రార్థన చేసేది.
నేను జైలు నుండి బయుటకు వెళుిటకు 3 నెలల వ్యవదిిలో అందరు ముద్దాయిలు అరెస్టు కానందన అందరు అరెస్టు అయినపుడే బైయిలు ఇస్తామన్నారు. ప్రతి వ్యక్తి అరెస్టు అయిన తరువాత మాకు బైయిలు లభించింది నాటు తుపాకుల మధ్య మమ్ములను జైలుకు తీసుకొని వెళుిట చూచి చాలా మంది జాలిపడ్డారు. అవనిగడడ్లో మార్తి �టలండేది అదే �టలులో ఆకలిగా ఉండి భోజనం చేయాలి అని కోరాను. అకకడ భోజనం చేస్తుండగా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బయట పో�సులు ఉన్నారు, అకకడకు వచ్చి రాజకీయాలలో చేరమని అడికగవారు. మా అమ్మ మాడుసార్లు మాత్రమే భోజనం చేసిందట మగిలిన రోజులలో ఉపవాసంతో ప్రార్థన చేసిందట, స�లను ప�లులాగ మార్చండని ప్రార్థన చేసేది, నేను జైలు నుండి బయుటకు వచ్చిన వెంటనే ఇల్లు చేరగా మా తల్లి నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఏడ్చిి బాబు నన్ను వదిలి వెళ్ళకు అన్నది. నాన్న లోలోపల చాలా బాధపడ్డారు. నాతో పాటు ముద్దాయిల తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడి ఉంటారని తలంచి ఇంత మందికి కోపం కలిగించానా అని బాధపడాను. మాకు 7 లేదా 10 సంవత్సరాలు శికష పడుతుందని భావించారు. నేను ఇంట్లో ఉండగా మా తల్లి రోజు క్రీస్తు గురించి బోదిిస్తూ రక్షణ పొందాలి అని తెలిేపది.
ఒక ముద్దాయి తల్లి నన్ను చేరి మా కొడుకును జైలు పాలు చేసావు తండ్రి కొడుకుల మధ్య గొడవ పెటాటవు. మీరు డబ్బున్నవారు బ్రతకగలరు మేము తినడానికి కూడ భడడ్లకు ఆహారం లేదని ఏడ్చిింది, అశాంతి పెరిగిపోయింది శ్రతువులు దాడి చేస్తారని కతతులు దాచుకునేవాడిని. మంచి జీవితం జీవించలేనా అని తలంచేవాడిని. ఈ విధంగా మరణ బభయంతో బ్రతకుట కంటే మరణిేసత మంచిదని తలంచాను. నాకు వివాహం అపపటికి కాలేదు నా తల్లిదండ్రులు ఏడ్చిి }రుకుంటారని తలంచాను. పండుకొని ఆలోచిస్తుండగా నాకు గొప్ప వెలుగు కనిపించింది. నా మంచం చుట్టు ఆవరించుట గమనించాను. అమ్మను నాన్నను లేపాను. వారికేమ కనిపించ లేదు, నా తల్లి నిన్ను దేవుడు దర్శంచారుబాబు అని చెపపగా నా తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నన్ను దర్శంచారని తలంచాను.
నన్ను చర్చికి రమ్మని ఆహావానించగా సంశయించాను. నేను పాస్టుగారిని తిట్టి కొట్టినవాడిని ఏరీతిగా వెళాిలని తలంచాను. నాకు గతంలో చాలా చీకటి ఆత్మలు కనిపించాయి. నేనొక రోజు తగిగంపుతో పూరిపాకలో ఉన్న మందిరానికి వెళ్ళి కింద కూర్చొిని వినయంగా పాస్టుగారి సందేశం విన్నాను. ఆ యేసు పేరు వినగానే నెమ్మది ప్రశాంతత కలిగింది. నా జీవితానికి అర్థం కలుగుతుందని నిరీకషణ ఆనందం నాలో కలిగింది. రాత్రి వేళ్ చర్చికి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వెళ�ివాడిని కరుడు కట్టిన నా హృదయంలో దేవుని ప్రేమ పని చేయసాగింది. నేను పాపినని గ్రహించి పశ్చాత్తాప్డుట అవసరమని పాస్టు గారు నేరాపరు. ఏనాడు కన్నీరు కార్చిని నేను ధారాళ్ంగా నా పాపాల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించిన అనుబూతి కలిగింది. క్రీస్తు శక్తి గల దేవుడని పాపులకొరకు ఈ లోకానికి వచ్చాడని స్పష్టంగా అర్థమయింది. ప్రజలను సమానంగా ్రేేమిుస్తారని గ్రహించాను. కులతతవాం మాలో నిలిచి ఉండేది.
క్రీస్తు అణగారిన శిష�్యల పాదాలను తగిగంపుతో కడిగిన త్యాగమార్తిగా గుర్తించాను. కుషుటవారిని తాకి బాగు చేసాడు. పేలను ఆదరించాడు. బాగా అర్థం చేసుకోగలిగాను. నా జీవితం యేసు కొరకు జీవించాలని అర్పించు కోవాలని తీరా�నం చేసుకున్నాను. నీటి బాప్తిస్మం పొందుటకు సిద్దపడాను. సాతాను నాతో 50 సంవత్సరాలు దాటిన తరువాత తీసుకోవచ్చిని మాట్లాడ సాగింది.
ఒక బ్రాహ్మాణ కులం నుండి క్రీస్తును నమ్మిన ఆయన మా ప్రాంతం వచ్చారు. యేసుక్రీస్తు గుణ లకషణాలు వివరించారు. నేడే రక్షణ దినం బాప్తిస్మం తీసుకోవాలనుకున్నవారు చేయి ఎతతమని అడిగారు. వాయిదా వేయవద్దని తలంచి కోడారు వంతెన దగ్గర బాప్తిస్మం ఇచ్చి ప్రమాణాలు పలికించారు. నేను కూడ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో నాపాపాలు కడుగుకొని బాప్తిస్మం కావాలని అడిగాను. అనేక వందల మంది ముందు అనయల ముందు నేను బాప్తిస్మం తీసుకున్నాను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను. నా హాృదయం శాంతి సమాధానంతో నిండింది. పరమానందబభరితుడనై దేవునిని స్తుతించాను. కోట్ల కొలది డబ్బున్న స్నేహితులు ఉన్నారు. పెద్దలతో పరిచయాలు ఉన్నపపటికీ వారితో ఉన్న ఆనందం కన్నా యేసులో ఉన్న ఆనందం గొప్పదని తలంచాను. శాంతిని దారం చేయుటకు సాతాను సంచరిస్తుందని గ్రహించాను. క్రీస్తు సందేశాలన్ని గ్రహించుచూ అనేక గంటలు వాక్యంలో ప్రార్థనలో గడిేపవాడిని. అంతలో నాకేసు గురించి వాయిదాకు పిలిచారు. శ్రతువులంతా రాజీపడలేదు. నేను తలను నరికాను అని తపపుడు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కేసులు వెాపారు. శికష తపపదని తలంచాను దేవుని చిత్తంలో శికషను బభరించదలిచాను ఏ స్థితిలో అయినా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలని నిరణయించుకున్నాను. ఆ రోజుల్లో ఎేసతరు గ్రంధం బైబిలులో చదువుతున్నాము. ఎేసతరు ప్రార్థన పఘలితంగా ఆ రాజు దండం చాి ఆమె మనమ అడిగిన విషయం చదువుకున్నాము. ఎేసతరుకు ఉపవాస ప్రార్థన ద్వారా విజయమచ్చిన దేవుడు నారకందుకు ఇవవాడని నమ్మాను. తనవారి రక్షణ కొరకు దు'ఖంతో ప్రార్థన చేసింది. క్రీస్తు సజీవుడు మాట్లాడు దేవుడు మా పట్ల కనికరం చూపాడు. ఆ రోజుల్లో కొనగల నారాయణరావు బుల్లయ్య గారి నుండి ఫోను వచ్చింది. గతంలో దేవుడు తన బిడ్డలు ప్రార్థించగా యుద్ధాలలో జయమచ్చాడు.
శ్రతువుకు 5 లకషలు ఇచ్చి రాజిపడమని చెప్పిననా ఒప్పుకోని వారంతా మాతో రాజీపడుతున్నామని పెద్దవారి ద్వారా తెలియపర్చారు. గొప్ప అద్భుతం సంబభవించింది గొప్ప శుభవార్త ఏదనగా చల్లపల్లి గొడవలో ముద్దాయిలు విచ�పట్నం పెద్దవారి దగ్గర వారి కేసు ఉపసంహారించు కుంటా రాజీపడుతున్నామని ఒప్పుకున్నారు. ప్రభువే ఈ కార్యం చేసారని నవ్మాను శ్రతువులను మత్రులుగా మార్చువాడు నా తల్లి కన్నీటి ప్రార్థన వల్ల నా జీవితంలో కలిగిన మారుప వల్ల దేవుడు కనికరించాడు. గొప్ప శికష నుండి ప్రభువు తప్పించారు. మేము సంఘంలో ప్రార్థించిన విషయాలలో శికష నుండి తప్పించాలని కోరాము.
ఈ లోక చటటం నుండి విడుదల పొందాలని కోరగా అక్షరాల మా ప్రార్థనకు పఘలితమచ్చి మాకు విజయ మచ్చారు. మాపై జాలి కనికరం కలిగించారు. మనుషుల దయు, దేవుని దయ మనకు చాలా అవసరం. ఆ రాజీకి 45 వేలు సరిపోవుట దేవుని కృపగా భావించాము. యేసు నేను పాపిఅని ఒప్పుకుంటే ఆయన విరిగి నలిగిన హాృదయాన్ని అలకష్యం చేయడు. నా హాృదయం ఆనందంతో ఉల్లసించింది. నేను ఎవరితో విబేదిించానో వారి దగ్గరకు వెళ్ళి కషమాపణ అడగమని తెలిపారు. ప్రభువు భడడ్ల ద్వారా హెాచ్చరించారు. పెద్దల సమకషంలో నా సాక్ష్యం వివరించి నన్ను కషవించమని అడిగాను. నేను గాయపర్చిన వారి దగ్గరకు వెళ్ళి కషవించమని అడిగాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వారంతా నన్ను అలింగనం చేసుకున్నారు. నాకు దేవుడు శ్రతువుల ఎదుట భోజనం సిద్ధపరిచారు. ప్రతి వారికి రోడడు మీద క్రీస్తు దాసునిగా మారి సువార్త సాక్ష్యం చెప్పుటకారంభించాను. నా స్నేహితులు నన్ను చూచి నాకు పిచ్చి పట్టిందన్నారు. క్రీస్తు నన్ను సేవకునిగా పిలిచాడు. నాకు బభక్తి గల విశ్వాసితో వివాహం జరిగింది. మామగారి పేరు గుడివాక స్పర�న్ రాజుగారు అతతగారి పేరు పద్మ, నా భార్య పేరు బయాలా నేను విశ్వాసిగా మారిన రెండు సంవత్సరాలలో సేవా పిలుపు అందుకున్నాను.
నా తల్లి నా భార్యను అద్దంలో చూపినట్లు తెలిపారు. మా మామగారికి అతతగారికి ్రేేణనిచ్చారు. ఇది దేవుని చిత్తంలో జరిగిన శుబభకార్యం. �జయ్యగారు, ఆర్.ఆర్.్ర మార్తిగారు వంద మంది సేవకుల సమకషంలో పరిశుద్ధ వివాహం జరిగింది. పోతన ఉదయుపాల్, పోతన బైన్నిగా ఇద్దరు పిల్లలను దేవుడిచ్చారు. ఒకపుడు అనేక మంది సేవకులను నిందించాను, నన్ను కూడ అనేకులు నిందిస్తారని బభయపడాను. ప్రభువే నాకు శక్తినిచ్చి నడిపించాలని ప్రార్థించాను. యోనా తప్పించుకొని సేవా ఆరంభించినపుడు ప్రభువే శిక్షించివాడుకున్నారు. మా మామ అతత, మా అమ్మ సేవకు పిలిచినపుడు సేవ మాత్రమే చేయాలన్నారు. పాస్టుగా ఉండాలంటే తప్పిపోయిన మానవ జాతికి యేసును గురించి చాటిచెప్పాలి. దేవునికి మానవునితో సత్సంబంధాలు కలిగించాలి. ప్రభువు పిలిచారు గనుక దైవసేవకుల ఆశిససులతో దైవసేవకు బయలుదేరాము.
అపపటికీ ఆస్తులన్ని పోయాయి. నేను నా భార్య చర్చి నడిపించాలనే ఆశతో ఒక చిన్న గది తీసుకున్నాము. పసైకిలుపై ్రడవ్ము తగిలించి మాఅవ్మా అతతమ్మ మా భార్య కలిసి సువార్తకు బయలు దేరాము. అందరు ఆశ్చర్యపేవారు సువార్త సరభలు నిర్వాహించేవారము. ప్రభువు మా సేవను స్పష్టం చేస్తూ ఎలమనకుదురు లాకులు వద్ద సేవ ప్రారంభించాలని బయలు పర్చారు. ఒక సవారం విన్నాను ప్రభువు నాతో మాట్లాడారు. నా బండి విజయవాడలో ఆపాను ఓనరుగారిని కలిసాను చర్చికి కావాలన్నాను. అనయల హాృదయాల్లో దేవుడు కార్యం జరిగించాడు. ఇల్లు చర్చిగా వాడుకో దలిచాము. వెుుదటి ఆరాధనలో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు 20 మందితో ఆరంభించాము. సంఘం అంచెలంచెలుగా అభివృది� కాసాగింది. 16 సంవత్సరాల క్రితం నా పరిచర్య ఆరంభించాము. నేటికి 40 సరభలు నిర్వాహించాము. అనయల మధ్య సేవ చేస్తున్నాము. 3 కోట్ల భలిడ్ంగు విజయవాడలో ఉండగా అది చూచాము. రమ ఓనరుగారు ఉండేవారు 200 మంది కూరచునే హాలు ఉండేది. ఈ స�లానికి అనేకులు వస్తున్నట్లు దర్శినంలో చూపారు. కోడారులో విజయవాడలో పరిచర్య కొనసాగిస్తున్నాము. మా పరిచర్యలో బాధలో ఉన్నవారిని ఆదరించాలి. రక్షణ సువార్త ప్రకటించాలనేది నా ఆశయం.
పదివందికి సహాయపే కృపనిస్తున్నారు, ఉబభయ రాష్రాటలలో ప్రభువు దయ వల్ల ఒక జైలు జీవితం నుండి రౌడి జీవితంలో కృష్ణుగా ఉన్న నన్ను ఒక ఆధ్యాత్మికవెైన సేవకునిగా కిరణ్ పాల్ గా నేడు ప్రభువు దీవించారు. ఇట్టి అద్భత సేవా జీవితానిచ్చిన దేవునికి నిండైన హాృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా రక్షణ్రై ప్రత్యేకంగా సహకరించినవారికి నా వందనాలు
యేసును రుచి చూచి తెలసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్
హ

సాక్ష్యం 14. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను.
నాన్న గారికి దయ్యపుశక్తి పీడించగా వ్యాపారం
చేయలేక చాలా బాదిించబడ్డాము. చదువు ఆ్రేసాను,
రక్రైస్తవ విశ్వాసుల ప్రేమతో మందిరం చేరి సవాసతత
పొందిన నాన్న సేవకు సమర్పించుకొని నన్ను
ప్రోత్సహించారు. నేను ప్రమాదానికి గురమవాగా క్రీస్తుకు
లోబడి సేవలో �నమయయాను. ది�యాలజి పూర్తి చేసి
బ్రదర్ రాజు గారు
దేవుని సేవలో వాడబడుతున్నాను.సిరికొండ
బ్రదర్ రాజు సాకష్యము
నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను.
పఫిలిపీప. 4:13
పరిచయము :
యేసు క్రీస్తు నామంలో అందరికి వందనములు. నా పేరు రాజు నా సాక్ష్యం గురించి తెలియచేయు భాగ్యం లభించినందుకు దేవుని కృపగా తలంచి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మాది కృషాణ జిల్లా తిరువూరు మండలం మునకొల్ల అనే గ్రామంలో మా తల్లిదండ్రులు బాగా పూజలు చేయు హిందు కుటుంబంలో జన్మించాను.
పూజలు చేయుచు జమలాపురం, ఎరిప్రాలైం, వేమల వెుుదలగు పుణ్య కేష్రతాలు దర్శంచేవారం, తలనీలాలు సమర్పించేవారం. మా చేతులకు కాళ్ళకు దారాలు కట్టించేవారు. నాగుల చవితి ్రకమంగా చేసేవారం. మాతో పుటటలో పాలు పోయించేవారు నాకు నాగరాజు అని పేరు పెటాటరు. మా నాన్నగారు మందిరంలో ఉండగా తలుపులు బద్దలు కొట్టి పారిపోయాడు. మా నాన్న తిరువూరులో అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. రక్రైస్తవులంటే చాలా అయిష్టంగా ఉండేవారు. చర్చిలో ప్రార్థనలకు పిలిసేత వ్యతిరకించేవారు. ఆయన పద్ధతిలో పెంచేవారు. మా }రి నుండి తిరువూరు రాత్రివేళ్ ప్రయాణం
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చేసేవారం. ఆయన మాట తేడా, ప్రవర్తన తేడాగా ఉండేది. అది గమనించి నాన్నకు దయ్యం పట్టిందన్నారు. మాకు ఆ పేరు గురించి ఏమ తెలియదు. మా నాన్న గారిని ఇంట్లో కూర్చోిబైట్టి పూజలు చేయువారిని పిలువనంపించారు నిమ్మకాయలు పసుపు కుంకుమ పెట్టి వెంట్రకల తాళుి కట్టి విగ్రహాల మధ్య కూర్చోిబైటాటరు.
పూజ తరువాత ఆ పూజ ్రదవ్యాలు మధ్య రాత్రి బయట పారవేసే వారము. మా నాన్నగారు కర్రతో కొటటడం ఇంట్లో నుండి బయుటకు పారిపోవుట పిచ్చి ప్రవర్తన వరంత ఎకుకవైంది. నీటిలో పడిపోయేవారు. వ్యాపారం చేయుట ఆగిపోయింది. ఆర్థికంగా మేము చాలా చితికిపోయాము. మా చదువులు ఆగిపోవు స్థితి ఏరపడింది. మేమంతా చాలా దు'ఖపేవారము పూజలు చేయాలన్నారు దయయాలకు బభయపడుట తెలియదు. మాకు తెలియని వారు తిరువూరులో మందిరానికి తీసుకు వెళ్ళండి అకకడ క్రీస్తు నామంలో ప్రార్థనలు చేసేత దయయాలు పారిపోతాయన్నారు.
అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి నాన్నను మందిరానికి తీసుకొని వెళాిము. మాకు వారి ప్రార్థనలు గాని వారి ఆరాధన గాని మాకు తెలియదు. ఆ రోజుల్లో రాధమ్మ గారు మంచి ప్రార్థనా పరురాలు మా నాన్నగారిని మందిరంలో ఉంచుకొని చుట్టు విశ్వాసుల మధ్య నాన్నను ఉంచి భారంతో ప్రార్థించారు. ప్రత్యేక ప్రేమ ్రశద్ధ కనబర్చి అవసరాలు చూచేవారు.
అకకడ నాన్నగారిలో ఉన్న దయ్యం నేను ఇకకడ ఉండను అని ఆ స�లం వదిలి పరురగతతుకొని పోయింది. ఆయనలో ఉన్న దయ్యం మాట్లాడుట గమనించిన తరువాత మేమంతా క్రీస్తును నమ్మిన విశ్వాసుల ప్రార్థనలో దేవుని శక్తిని గుర్తించాము. ఆ రోజు నుండి మేము క్రీస్తును నవ్మాము. మా సవాకీయులందరిలో మేము మాత్రమే క్రీస్తును నవ్మాము. నాన్నగారిలో దయ్యం విడుదల కలిగిన తరువాత మేమంతా ఆ మందిరానికి వెళ్ళడానికి ఆరంభించాము. మేము ఆరాధనలో పాలుగని పాటలు పాడి ఆరాదిించు విధము అనసరించాము. నాన్నకు చదువు లేదు ఆయనకు దర్శినంలో దేవుని సేవ చేయాలని దేవుడు మాట్లాడారు. ఆయన పళ్ళ వ్యాపారం వదిలిపెటాటరు. తనకు దేవుడు చేసిన అద్భుతం దయ్యం నుండి విడుదల గురించి తన కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సాక్ష్యం అందరికి చెప్పుటకు ఆరంభించాడు. పెద్ద కుమారుడు సేవ చేయాలని కోరారు. నేను 7వ తరగతిలో ఉండగా చదువు మీద ్రశద్ధ లేక తాీ పని చేసేవాడిని. లారి క్లీనరుగా చేరాను. సరదాగా }ర్లు తిరికగవాడిని. బభ్రదాచలం కూడ వెళాిను. నేను సేవ చేయాలని మా నాన్న నన్ను చాలా ప్రోత్సహించే వాడు. సేవకునిగా చూడాలని కోరవారు. నేను ఆయన మాట వినలేదు.
ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఈ లారిలో వెళుిచన్నపుడు ఖా� బండి నడుపుటకు ఆ వాహనం నాకు అపపగించేవారు. ఆ రోజు నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి లారీ నడిేప సమయంలో దవళ�శవారం సమీపంలో ఒక వ్యక్తి యాక్సిడెంటు చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడై పారిపోయాడు. ఆ తరువాత నేను ఆ లారి నడిేప సమయంలో నేను లారితో ఆ శమంను ఎకికంచే సమయంలో లారి బోలుట నన్ను తీవ్రంగా గాయపర్చింది. కిడ్ని భాగంలో నొప్పి తీవ్రమయింది. పో�సులకు ఫోను చేయగా నేను నిరపరాదిినని నన్ను విడిచిపెటాటరు. ఆ తరువాత నాకాలు బాగా వాచింది బాధలో ఉన్న స్థితిలో మదిిరలో రెడిడ్గారి ఆసుప్రతిలో చికిత్స కొరకు చేర్చారు. ఒక బోలుట కింది భాగముగా కిడ్ని గాయపడిన భాగం చీము పట్టిందన్నారు. చీము పట్టిన దానిని ఆపరషను ద్వారా తీేసయాలన్నారు.
నాన్న దగ్గర డబ్బులేదు. నేను డబ్బులు సంపాదించే స్థితి లేదు. నేను మందిరంలో కోటి అనే విశ్వాసితో నిద్రించే సమయంలో నాకొక ఆలోచన వచ్చింది. నేను నాన్న తెలిపినట్లుగా దేవుని సేవకు సిద్ధపడాను. ఆపరషను లేకుండ స్వస్థత పొందితే దేవుని సేవ చేస్తానని తీరా�నం చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని నిద్రించాను, ఉదయాన్నే నేను పడుకున్న పరుపు మీద రక్తం చీము కారిపోయింది. నా ే్నేహితుడు కోటి దానిని శభ్ర�ం చేసాడు. ఆ రోజు నుండి నేను కాలితో నడువగలిగాను. నాకు పరిచర్య చేయుట నాన్న నేర్పించారు. నేను దేవుని పరిచర్య చేయాలంటే పాటలు పాడుటగాని సువార్త బోదిించుట కాని రాదు. నాన్న ద్వారా కొంత నేరచుకున్నాను.
అద్భతంగా మా గ్రామాలకు కొందరు మషనరీలు వచ్చారు. మా మషనులో సేవ చేస్తారా అని అడిగారు. నేను సేవ చేయుటకు సిద్ధపడాను. ఆ రక్రైస్తవ మషనరీలు రెండు షరతులు పెటాటరు. కనీసం 10వ తరగతి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చదివి ఉండాలి వివాహం అయి ఉండాలని కోరారు. నేను 17 సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. 2002లో వివాహం అయిన రెండు నెలలకు పసవెంత్ డే మనిపసీటలో 3 నెలలు తర్పిుదు పొందిన తరువాత సేవకునిగా తీసుకున్నారు. చదువు తరువాత పూర్తి చేయవచ్చిని అనుమతించారు. 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. వెైలవరంలో 5 సంవత్సరాలు, జగగయ్యేపటలో 5 సంవత్సరాలు, నందిగామలో 5 సంవత్సరాలు పని చేసి వాక్యం బోదిిస్తూ బాప్తిస్మములు ఇస్తూ సేవలో కొనసాగాను.
దేవుడు నా పరిచర్యను దీవించి విసతరింపచేసారు. నాకు ఇద్దరు భడడ్లనిచ్చారు పెద్ద బాబు డి^్ర చదువుతున్నాడు, చిన్నబాబు ఇంటరు చదువుతున్నాడు. ఇద్దరు బిడ్డలు దేవుని సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నాము. చదువు సరిగా లేని నేను యం.ఎ ది�యాలజి చదువు కృపను దేవుడు దయచేసారు. గతంలో కూలిపని చేస్తూ లారీ క్లీనరుగా ఉంటా పేద స్థితిలో ఉన్న నన్ను ఆయన సేవ చేయుచు ఉన్నతస్థాయిలో ఉంచినందన వినయంతో ఆయనను ప్రేమించి సేవ చేయుటలో ఆనందిస్తున్నాను. ఆ తరువాత పూణైలో ఉన్నత విద్య చదువుటకు ప్రసాదు గారు పరీకష పఫీజు కట్టి నన్ను ప్రోత్స హించారు. బైబిలులో మాస్టర్ డి^్ర చదివించారు.
దేవుడు నన్ను తన సేవకు పిలువక పోయినచో నేనెట్లు జీవించేవాడినో ఎన్ని దురభ్యాసాలకు లోనయేయ వాడినో నాకు అర్థం కాదు. నేను నా కుటుంబం దేవుని సేవలో ఘనంగా వాడబడుటకు నా యెడల చూపిన గొప్ప కృపగా భావిస్తున్నాను. నా సేవ దేవుడు విసతరించాడు. బ్రదరు జోషిగారి పరిచయంతో నా సాక్ష్యమును సేకరించి అనేక ప్రాంతాల వారు వీక్షించి దేవుని మహిమపర్చి ధన్యతనిచ్చారు జోషి గారి ప్రోత్సాహాంతో నేను కూడ కొన్ని సాక్ష్యాలను ఫోను ద్వారా సేకరించి అందించే పరిచర్య కొనసాగిస్తున్నాను. మరుగున పడిన గొప్ప అనుభవ సాకష్యాలు అనేకులకు ఆత్మీయంగా మేలకొలుపును కలిగించుటను బట్టి దేవునిని స్తుతిస్తున్నాను.
ప్రభువు కృప సదా మనతో నిలిచియుండును గాక. ఆమెన్
హ

సాక్ష్యం 15. స్నాతన ఆచారాల వంశంలో జన్మించాను.
వెైసమ్మ దేవత జాతర్లు కొన్ని తరాలుగా బలులతో
ఆరాదిించేవారము. ఎన్నో ఎకరాల ఆసాములము.
ఆర్థికంగా తరిగిపోవుట దేవత కోరిక నరబలి
ఇవవాకపోవడం అని గ్రహించి నేనే ఆత్మాహ�తి బలిగా
అర్పించుకోవాలనే సమయంలో ే్నేహితుని ద్వారా
క్రీస్తు శక్తిని గ్రహించి క్రీస్తు దర్శినం పొందాను. నేడు
బ్రదర్ యాకోబు గారు
7 సంఘాలకు సేవకునిగా ఉంటా ముందుకు
సార్యేపట
సాగిపోతున్నాను.
బ్రదర్ యాకోబు గారు సాయిని సాకష్యము
యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపో 10:36
పరిచయము :
యేసు క్రీస్తు నామంలో అందరికి శుబభములు. నేను హిందు కుటుంబంలో జన్మించాను. నా అసలు పేరు శ్రీనివాసరావు. క్రీస్తులో జాకబ్. నేను రామన్నగాడెం అనే గ్రామంలో అనేకుల అవసరాలు తీర్చగలికగ మంచి కుటుంబంలో పెరిగాను. 7 సంవత్సరాల కరువులో నేరెడుచెర్లలో 1974లో వ్యాపారం నిమతతం నివాసమేరపరచుకున్నాము. అదే ప్రాంతంలో జీవిస్తు న్నాము. సార్యేపటలో ఇంటర్ చదివాక విద్యాభ్యాసం ముగించాను. ఒక డ్రైవరు వృత్తిలో కొనసాకగవాడిని. ట్రాక్టు, ట్యాంకర్లు, బస్సులు డ్రైవింగు చేసేవాడిని. నాకు వివాహామయినపడు అతతగారి నుండి స�లం పొందాను. అకకడే నివాసమేరపరచుకున్నాము. నాకు హెైాదరాబాదులో రామోజి పఫిలిం సిటిలో ఉద్యోగం లభించింది. ఆ రోజుల్లో మేమున్న గ్రామం రామన్నగాడెంలో నాలుగు తరాలుగా వెైసమ్మ జాతరలు చేసే సమయంలో పూనకాలు వచ్చినపుడు మాట్లాడుట వినేవాడిని. క్రీస్తు గురించి మాకు తెలియదు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు శనివారం ఆంజనేయునికి పూజలు చేసి బుట్టు పెట్టుకొని జీవించేవాడిని. 1999లో సంవత్సరం రెండు జంతువులు, తరువాత సంవత్సరం రెండు జంతువులు, రెట్టింపు చేస్తూ బలి ఇచ్చేవారం. ఒక సంవత్సరం 7 బలులలను బలి ఇచ్చే సమయంలో నాకు ఈ బలి చాలదు నరబలి కావాలని తెలిపింది. నాలుగు తరాలుగా వందల ఎకరాలుగా ఉన్న ఆసాములం మా ఆస్తి అంతా తరిగిపోయింది. దేవతలను సరిగా ఆరాదిించలేక పోయేవారము. అన్ని తరాలలో మనిషి రక్తం అడిగింది మీకు చెపపలేదు అన్నారు. ఆస్తి అంతా పోతందని 2000 పఫిబ్రవరిలో నా పీక కోసుకొని బలి ఇచ్చి మా వంశాన్ని కాపాడుకోవాలని మాడినమ్మకంలో �నవెై ఆత్మాహ�తి చేయదలిచాను.
ఈ ఆలోచనలతో నలిగిపోతున్న సమయంలో నాతో పని చేస్తున్నా కొడాలి రామారావుగారు నా ఆందోళ్న గమనించి అడిగాడు. ఎందుకు ఇలా బాధలో ఉంటున్నావు నాతో చెప్పు శ్రీనివాసరావు అని అడిగారు. నేను ముందుగా సంకోచించినా తరువాత అతని ఆప్యాయతను బట్టి నా పరిస్థితిని వివరించాను. నీ దేవత మనిషి ప్రాణం కోరుకొనుట అమానుషం అన్నాడు. అతను కొతతగా నవ్ముకున్న క్రీస్తు గొప్ప దేవుడు రక్షకుడు మానవులను సంరక్షించగలరని తెలిపాడు. అతను తెలిసికొన్న సువార్త సత్యాలన్ని నాకు తెలిపాడు.
దేవుడు సృష్టికరత సర్వాంతర్యామ తనకుమారుడు క్రీస్తును ఈ లోకానికి పంపగా సిలువపై మరణించి తన రక్తం కార్చి సమాదిి చేయబడి తిరిగి లేచి సజీవుడైన స్థితిని వివరించి తెలిపాడు. ఏ వ్యక్తి పాపంలో మరణించి నరకాని వెళ్్లరాదని మానవాళ్ళ కొరకు మరణించారని తెలుపగా మా కుల దైవం శక్తి గలదని వాదించాను. మార�ంగా మాట్లాడకు దేవతకు నిన్ను బలిగా ఇచ్చుట సరికాదు. నాకు తెలిసిన సత్యం చెప్పుతున్నాను. యేసును నవ్ము అని తెలిపాడు. చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. క్రీస్తు శకం అని రాసాము క్రీస్తు పూర్వాము అని రాస్తాము. ఆ క్రీస్తు ఎవరో నీకు తెలిసా అని అడిగాడు. తెలియదు అన్నాను. తన వద్ద ఉన్న పుస్తకం ఇచ్చాడు ఆస్వాల్డ్ గారి జీవితం గురించి వివరాలు చదివాను కొతత నిబంధన గ్రంథదమచ్చాడు. నేను నవలలు చదివేవాడిని కాబట్టి బైబిలును ఆ విధంగా చదివాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
మతతయి 1వ అధ్యాయంలో వంశావళ్ళ అర్థం కాకపోయినా మరికొన్ని అధ్యాయాలు చదివాను. ఒకవేళ్ నా సమస్యకు పరిషాకరం లభిేసత నేను క్రీస్తును వెంబడిస్తానని తీరా�నం చేసుకున్నాను. 1999 ఆగషుటలో ఒకరోజు బససులో కూర్చొిని నా ే్నేహితుడు నన్ను క్రీస్తుకు ప్రార్థన చేసి అడుగమన్నాడు. తెలిసి తెలియని మాటలతో ప్రార్థన చేసాను. క్రీస్తు నీవు బ్రతికిన రోజులను బట్టి క్రీస్తు శకం అని తెలసుకున్నాను. నిన్ను నీవు కనబరుచుకో అని ప్రార్థన చేసుకున్నాను. గొప్ప వెలుగు నాపై ఆవరించింది. నాకు కండ్లు కనబడలేదు. సవారం విన్నాను, నీవు నశించుట నాకు ఇష్టం లేదు నీవు నాకు కావాలి అనే సవారం విన్నాను. దేవుని సవారము వెలుగు నన్ను తాకిన వెంటనే కింద పడిపోయాను. నా బటటలు మలినమయయాయి.
నేను నా ే్నేహితుైన వ్యక్తికి చెప్పి నా బటటలు చూపాను. చాలా ఆశ్చర్యపడి ఆనందించి ప్రభువు నిన్ను దర్శంచాడు నీవు బలి అగుట ఆయన చిత్తం కాదు. నిన్ను మరణం నుండి తప్పించారని స్పష్టంగా చెప్పాడు. దేవునికి వ్యక్తి బ్రతకుట దేవుని నవ్ముట చాలా అవసరం అని తెలిపారు. కొడాలి కుటుంబరావు తెలుసా అన్నారు. ఆయన నేడు దేవుని నవ్ముకున్నారు. ఇద్దరం ద్వారకా దేవాలయం వెళ�ివారం. చాలా వెుకుకబడుల దగ్గర కలిసేవారం. పూజలు చేసేవాడు ఆయన దేవుని ఎలా నవ్ముకున్నాడని ప్శ్నంచాను. ఆయన అనారోగ్య పరిస్థితులలో అతని తల్లి క్రీస్తును నమ్మినందున అతను క్రీస్తును నమ్మి సేవలో �నమయయాడని ఆయన బాబాయి అని తెలిపాడు. నేను కొడాలి కుటుంబరావును కలవాలని చాలా ఆశించాను. ఇద్దరం తరచగా చెరుకు తోలే సమయంలో కలిసేవారం ఆయన ఎపఘప్రా పేరుతో గొప్పగా దేవుని సేవ కొనసాగిస్తున్నారు. ఆయనను కలిసాను. 5గురు కలిసి చక్కని పాట పాడారు.
ఆ పాట మాధుర్యం : నా యేసుతో జీవితం మహిమానందమే. నెమ్మది లేకుండ విస్తారవెైన ధనముండుట కంటై అనే పాట నేను కూడ వారితో కలిసి పాడదలిచాను. ఆ బ్రదర్ గారు యోహాను 15వ అధ్యాయం 1వ వచనం ్రదాకషవల్లిని నేను తీరగలు మీరు నాలో నిలిచినవాడు బహ�గా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పఘలించను అనే మాట చక్కగా వివరించారు. ఒక సమావేశ ప్రార్థన సమయంలో బాప్తిస్మం తీసుకున్నవారు లేని వారిని ప్రత్యేకించారు. రక్షణ బాప్తిస్మం అవసరమన్నారు. నేను కూడా తీసుకోవాలని బాప్తిస్మం కావాలన్నాను.
మోజైస్ పాస్టు గారు నన్ను ఉదే�శించి కొతతగా క్రీస్తును నవ్మారు బభక్తిలో ఎదగాలన్నారు. నాలో ఆత్మ బలవంతం చేయగా ఉపవాస ముండమన్నారు నేను చాలా బలహీనంగా ఉన్నాను. దానియేలు గ్రంథంలో చెప్పిన విధంగా 21 రోజులు ఉపవాసముండు ధన్యత పొంది మాడు రోజులు ఉపవాసంలో ఉన్నాను. ఏమ తినకుండ ఉపవాసమున్నాను. జనవరి 1 తేది దర్శినం పొందాను. నా పేరు బాప్తిస్మం తీసుకున్న తరువాత జేకబ్గా మార్చారు. డిపసంబరు 31 తేది బాప్తిస్మం తీసుకున్నాను. ఆరాధన సమయంలో ఆత్మపర వశంలో ఉండగా వేదిక మీద నుండి ఒక సిలువ నామీదికి వచ్చి నా బభజంపై ప్రభువు ఉంచారు. నాకీ సిలువ భారం పెటాటరమ అని అడిగాను ఆత్మతో ఆరాదిించాము. నాకు దర్శినం కలిగిందని వెుుదటిగా సాక్ష్యం చెపపగా పరిచర్య అనుభవాలు వెళ్కువలన్నీ పుటము వేసినట్లుగా తెలిపి బలపర్చారు. తన్ను తాను ఉ్రేక్షించుకొని తన సిలువనెతతుకొని యేసును వెంబడించాలని హెాచ్చరించారు.
దేవుని కంటే ఎకుకవగా దేనిని ్రేేమిుస్తామో అది దారమవుతుందని తరువాత తెలసుకోగలిగాను. నా ఉద్యోగాన్ని ఎకుకవగా ప్రేమించేవాడిని. చిన్న వివాదం ద్వారా ఉద్యోగం వదులకొని సవాంత ప్రాంతం వచ్చాను. కొన్ని విషయాలు అబభ్యంతరకరంగా ఉండగా జాన్ మార్క గారి వద్ద ఆత్మీయంగా బలపడుటకు ఒక సంవత్సరం సేవలో సహకరించాను. 2003 డిపసంబరు 7వ తేది సవాంత ఇంట్లో పరిచర్య ఆరంభించాను. నా సవాంత ఖరచుతో మందిరం నడిపించాను ఎపఘప్రా మనిష్ర్టిగా ఆరంభించాను. రెండున్నర సంవత్సరాలలో చర్చి నిరి�ంచాము. అపపటికే నా సేవ పట్ల గురితంపు వచ్చింది. గతంలో ఉద్యోగంలో హె�దా వదిలి రావాలంటే బాధ కలిగిననా దేవుని చిత్తంలో సవాంత పరిచర్యను ప్రారంభించాను. అది విసతరించి సమీప గ్రామాల్లో సేవ చేయగలిగాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
సార్యేపటలో ఫోకస్ చేసాను. 2004 జనవరిలో దేవుని సంఘం నిర్మించి ఆరంభించాము. సంవత్సరానికి ఒక గ్రామంలో సంఘము ఏరపరచే కృప దేవుడిచ్చారు. 5 వందల మంది రక్షణ పొంది బాప్తిస్మం ఇచ్చుటకు ఆత్మల జాలరిగా ప్రభువు నిలిపారు. రక్షించబడినవారు అన్యజనులనుండి వచ్చిన వార. మీరు క్రీస్తును నమ్మినందుకు స్వకీయులు వ్యతిరకించారు. నాకు సహాయపడ్డావన్నారు. నీవు కుల హీనుడవు అన్నారు. నేను క్రీస్తును నమ్మినందున నీవు దారం వెళ్ళిపో అని దారపర్చారు. మగిలిన భడడ్లను మేము చూసుకుంటాము అన్నారు.
తల్లిదండ్రుల పిండ ప్రదాన ఆచారాలు చేయకపోవచ్చు గాని నేను జీవం గల దేవునితో చేసిన ప్రమాణం విలువైనది. తరువాత నా బభక్తిని గ్రహించారు. అమ్మ నాన్నకు సువార్త తెలిపాను. ముందు నమ్మకపోయినా చివరి దినాల్లో నాన్న నాతో ప్రార్థన చేయించుకున్నారు. నా సహకారంతో ఆసుప్రతిలో చేర్పించాను. 20 సంవత్సరాలుగా దేవుని సేవను సంపూరణంగా చేస్తూ వచ్చాను. దేవుడు మంచి పఘలితాలనిచ్చి దీవించారు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వివాహం చేసాము. అతనికి కుమారుడు కలిగాడు. అందరం కుటుంబ ప్రార్థనలు ఆరాధనలలో ఏకీబభవించి ప్రేమతో జీవిస్తున్నాము. నా సేవలో మంచి ్రకమశికషణ పాటిస్తున్నాను. నియమ నిబంధనలతో సేవలో ముందుకు సాగుతున్నాను. వివాదాసపదంగా ఉండుటకు ఇష్టపడను. అందరితో సమాధానంగా ప్రవర్తిస్తాను. ఎవరి దేవునిని వారి గొప్పతనం చెప్పుకోవచ్చుగాని విబేధాలు ఉండరాదని నా అభిప్రాయం. అందరిలో జా�నము పెరిగింది. బలవంతంగా మతమార్పిడి చేయవలిసిన అవసరం లేదు. అందరు సవ్యంగా పోషించబడుతున్నారు. నా సేవలో నేను దీవిస్తాను. అవసరాలు తీర్చగలనని దేవుడు నాతో మాట్లాడిన తరువాత సంపూరణ సేవలో ఉన్నాను.
నా సేవలో అన్ని కులములవారున్నారు. ఇతరులను కించపరచరాదన్నదే నా అభిప్రాయం. విమర్శిలకు అవకాశమవవాకుండ సాగిపోవాలి. 10 మంది సేవకులను పోషించే బాధ్యత వహించాను. ఇబ్బందులలో ఉన్నవారిని ఒక
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సంవత్సరం పోషించాను. ఆత్మీయంగా వారిని బలపర్చాను. విమర్శిలు తగవు పొరుగువారి రక్షణ కొరకు ప్రార్థించాలి. మాటతీరు సాక్ష్యం ఎలా ఉండాలనేది కౌన్సిలింగు చేస్తూ ఉంటను. ప్రస్తుతం సార్యేపట ప్రాంతంలో పాస్ట్లకు జీవిత విధానాలు నేరుపతున్నాను. సార్యేపట ప్రాంతంలో పాస్ట్ల కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహారిస్తున్నాను. గతంలో డాక్టు కావాలనే ఆశ ఉండేది. ఆర్థిక పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయాను. శ్రీ మణగారు సీటపఫిన్ గారి ద్వారా నా కోరిక నెరవేర్చి డాకటరటు భరుదును పొందాను.
దేవుని సేవ గురితంపు పరిచర్యల గురితంపుగా ఇవవాబడిన ఈ డాక్టు పదవి దేవుడే నాకు ఇప్పించి నా సేవను ఘనపర్చారు. ఈ పరిచర్యలో అనేకులు ఘనపర్చబడుచున్నారు. బాబు కూడ మా సంఘ పరిచర్యలో సహకరిస్తున్నారు. నేడు 7 సంఘాలు నిర్వాహించే బాధ్యత నా మీద ఉంది. సేవా కార్య్రకమాలలో �నమయయారు. ఎందరో క్రీస్తును ఎరుగని వారికి క్రీస్తే నిజ రక్షకుడని దేవుడని సాకష్యమచ్చు కృపనిచ్చారు. దేవుని పరిచర్య నిజవెైన శాంతి సమాదానాలున్నాయని సాకష్యమవవాగలను. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. అందరు క్రీస్తు ప్రేమలో సాగిపోవాలని ప్రార్థిస్తున్నాను.