
సాక్ష్యం 20. నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.
నర్సు కోర్సు చదివే రోజుల్లో రక్రైస్తవ విశ్వాసుల ద్వారా
మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను.
నామాకార్థంగా ఉన్న భర్తతో చాలా కషాటలు పడాను
ఆర్థిక ఇబ్బందులలో కుమార్తెను పొగొట్టుకున్నాను.
ప్రభువు బాధల నుండి విడిపించి సేవలో
సిస్టర్ ఫాతిమా గారు,
ఉంచారు.
కాళ్హాస్తి
సిస్టర్ ఫాతిమా సాకష్యము
నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను. యోహాను 14:6
పరిచయం:
ప్రభువు నామంలో వందనాలు. నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చిన దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం ద్వారా అనేకులు కదిలించ బడాలని నా ఆశ, నా పేరు ఫాతిమా. నేను బాలకృషాణ పురంలో 1974లో జన్మించాను. సత్తివేడు మండలం, తిరప్తి జిల్లా. నేను కాథదలిక� విశావాసం నుండి క్రీస్తును నమ్మి విశ్వాసిగా మారాను. నాకు ఇద్దరు చెల్లెళుి, ఒక తవ్ముడు ఉన్నారు. మా తండ్రి పూర్తి విగ్రహారాదిికులు. కుటుంబమంతా అనయలము అయినా స్నేహితుల వల్ల నాన్న క్రీస్తును నవ్మారు. మా నాన్న చాలా పేరికంలో జన్మించారు. చదువుకోలేదు. మా నాన్న తల్లిదండ్రులు కాళ్హాస్తి ప్రాంతంలో చిన్న గ్రామంలో నివసించేవారు. మేము అవసరానికి మ్రదాసు వెళ�ివారము. నాన్న కుషుట వ్యాదిి గలవారి ఆసుప్రతిలో చిన్న ఉద్యోగం చేసేవారు. నాన్నమ్మ పెంపకంలోనే నేను పెరిగాను. నాన్న క్రీస్తును నవ్మాడు ఆయనతో పాటు నేను మందిరాకి వెళ�ిదానిని. ఆచారంగా వెళాిను కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కాని, ఆయన ్ర్రేమామయుడు, కృపామయుడు అని నాకు తెలియదు. అందరు దేవుళ్ళతో పాటు క్రీస్తు ఒక దేవుడని తలంచి బభక్తి చేసేదానను. నేను ఆ ప్రాంతంలో ఇంటరు పూర్తి చేసి నర్సు కోర్సు చదువుటకు క్ర్నూలు వెళాిను.
ఆ ప్రాంతంలో బభక్తిసింగు గారి సహావాసముండేది. వారు మారుమనసు పొందావా అని ప్శ్నంచారు. తెలియదు అన్నాను. నేను రక్రైస్తవ సహావాసంలో రక్షణ గురించి సువార్త చక్కగా వివరించగా విని మారుమనసు పొంది బాప్తిస్మం అనుభవం కావాలని చెపపగా బాప్తిస్మం ఇచ్చారు. విశ్వాసిగా జీవించుటకు ఆరంభించాను. నేను కోర్సు పూర్తి చేసుకున్న తరువాత వివాహం కొరకు ప్రయత్నం చేసారు. రక్రైస్తవ విశ్వాసి ప్రేమగా చాసుకునేవారు భర్తగా రావాలని ప్రార్థించాను. నా భర్త రక్రైస్తవుడే కాని లోతైన మారుమనసు అనుభవం లేదు, తన సవాంత జా�నంతో జీవించాలని కోరుకునేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. నేను నర్సుగా పని చేసేదాన్ని చర్చికి వచ్చేవాడు కాదు. నేను చాలా ఏడ్చేదాన్ని. అతత మామ చర్చికి వచ్చేవారు. కాని, మగిలిన సమయాల్లో సినిమా, సిరియల్ చూసేవారు.
ఒకసారి యేసన్నగారు ఆరాధన గురించి వాక్యం చెపపగా విన్నాను. ఆ పాట నేరచుకోవాలని ఆశించాను. పాటల పుస్తకం కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ప్రార్థించి నిద్దపోగా కలలో ఆ పాట పూర్తిగా వినిపించింది. వెంటనే కాగితం మీద రాసాను. నీవు ఆశతో అడిగావు అని ప్రభువు తెలిపారు. రాతు జీవితం గురించి వివరించారు. నా కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించేదాన్ని. ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించాను. ఇంటి వారంతా ఉపవాసం ఎందుకు అని నిరుత్సాహాపరిచేవారు. నేను పట్టించుకోకుండ కొనసాగించాను. దేవుడిచ్చిన పాట అనేక చోట్లలో పాడసాగాను. నా బాధ వేదన ప్రభువు దగ్గర చెప్పుకున్నాను. నా భర్త అ్రకమ సంబంధం పెట్టుకోవడం వల్ల నన్ను తృణీకరించి ఆ స్రీతతో గడిేపవాడు. చాలా దుఖం కలిగింది. నా
' భర్త జీవితం మార్లేదు. చాలా రోజులు ఇల్లు చేరవాడు కాదు. ఫోను చేసేత ఫోను ఎతేతవాడు కాదు. ప్రభువా ఎందుకీ నాకు ఈ జీవితం ఇచ్చావని కన్నీటితో ఏడ్చేదానిని. నేను రక్షించబడినపుడు విశ్వాసి కావాలని కావాలని ప్రార్థించాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మర్లా దుఖంతో ప్రార్థించాను. ఉద్యోగం చేసే భర్తను నామకార్థంగా జీవించే
' భర్తను ఇచ్చావు నేను కోరిన భర్తను ఇవవాలేదని అడిగాను. బభక్తి లేదు, ప్రేమ లేదు నేను అయితే ఆ వ్యక్తిని మార్చలేను నీవే శక్తి గల దేవుడవు నీ కృప ద్వారా రక్షణ లభిస్తుందని కన్నీటితో ఉపవాసంతో చాలా రాత్రులు నిద్ద లేని రాత్రులు గడిపాను దేవుని సన్నిదిిని ఆ్రశయించాను. నా భర్త పరిపూరణ మారుప కొరకు ప్రార్థించిన 3 నెలల తరువాత ఒక రోజు రాత్రి 11 గంటలకు ఆలోచించి మతిస్తిమతం లేక నెల రోజులు ఆసుప్రతిలో చేర్పించారు. కేకలు వేయడం, అకారణంగా నవవాడం చేసేదాన్ని. నిద్ద పోవడానికి ఇంజకషన్లు ఇచ్చేవారు. నాకు ఏమ తెలిసేది కాదు విపరీతమైన వాంతుల వల్ల చాలా బాధపడాను.
రక్రైస్తవులవెైనా నాగుల పాలైంలో మంత్రాలతో నాలో చీకటి పోగొటాటలని తలంచారు. బైబిలు చింపివేయాలి నేను మరణించాలన్న ఆశ కలిగింది. నాకు ఈ జీవితం వద్దని చాలా ఏడ్చేదాన్ని. పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి చీకటి ఆవరించిందని తెలిపారు. తాయెతతులు మంత్రించి కటాటరు. నాకు విడుదల రాలేదు. నా తల్లిదండ్రులు సత్తివేలు ప్రాంతానికి తీసుకొని వెళాిరు. నా స్థితి చూచి చాలా దుఖపడ్డారు. నా తవ్ముడు నా బాగు కొర్రై శక్తితో ప్రార్థించే
' దైవజనుని చెన్నై నుండి తీసుకొని వచ్చాడు. ప్రార్థన చేయించాడు. ఆ రాత్రి ప్రార్దనలో చేతబడి చేసారని తెలిపారు. ఈ చేతబడి శకుతల గురించి మాకు ఎవరికి తెలియదు.
ఆ పాస్టు గారు వచ్చి ప్రార్థన చేయగానే దుర్మాత్మ శకుతలు ఉన్నవని తెలిసింది. ఆ దురాత్మలు మాట్లాడుట ఆశ్చర్యం కలిగించింది. మేము చేతబడి శకుతలకు పఘలనవారు ఈవెు పైకి పంపారని తెలిపారు. 3 నెలలుగా ఈవెను పీడిస్తున్నామని తెలిపారు. మేము ఈవెకు నెమ్మది లేకుండా చేసాము మేము వెళ్ళిపోతాము అని చెప్పి దురాత్మలన్ని తొలగిపోయాయి. ఆ రోజే నాలో గొప్ప స్వస్థత కలిగింది. నాలో వేదన భారం పోయింది. నా భర్త నాలో జరిగిన అద్భుతమును చూచి క్రీస్తును విశ్వాసించుటకు ఆరంభించాడు. నా భర్త నిజవెైన పశ్చాత్తాపంతో చదువును బట్టి సామర్థ్యమును బట్టి చెడుగా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ప్రవర్తించానని గ్రహించాడు. పాస్టుగారు డాక్ట్ల వద్ద లాయర్ల వద్ద అబ్బద్దం చెపపరాదు. అలాకగ నీవు చేసిన తపపులన్ని దేవుని సమకషంలో ఒప్పుకో అని తెలిపారు. రిబాక కొరకు ఇస్సాకు ప్రార్థన చేయగా ఆమె గర్బుం తెరిచాడు. నీవు ప్రార్థన చేసేత నీ భార్య స్వస్థత పొందనని తెలిపాడు. అన్ని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో అన్ని విడిచిపెట్టి నాతన జీవితం ఆరంభించారు.
నా భర్త సాకలు అయిపోగానే సాకటరులో ఎకికంచుకొని పాస్టు గారు దైవసేవలో పాలుగనేవారు. ప్రభువు ప్రేమలో కొనసాకగవారు. ఆ తరువాత కొన్ని నెలల్లో గర్బుపఘలం ప్రభువిచ్చారు. గర్బుముపై దురాత్మలు పని చేయగా 7వ నెలలో సిజరియన్ ద్వారా పొందాము 1 కేజి ఉన్నాడు. 3 నెలల తరువాత నా తవ్ముడు నా భర్త ప్రార్థన చేయగా 5 దురాత్మలు తొలగిపోయాయి. నా భర్తతో అ్రకమ సంబంధం పెట్టుకున్న ఆమె గొంతుతో మాట్లాడుట ఆశ్చర్యం కలిగించింది. నీవు నాకు దారవెైనందుకు తట్టుకోలేక నీ భార్యను బాదిిస్తున్నానని తెలిపింది. నా భర్త జీవితం మారిపోయింది ఈ మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. నా భర్త చేసిన అ్రకమాలన్ని వివరించాడు.
నా భర్త పూర్తి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. మంచి భర్తను దయచేసాడు అనే సంతోషంలో ఉండగా ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటా ఆనందంగా ఉండగా దురాశ }భలో నా భర్త దిగిపోయాడు. నా భర్త ే్నేహితుడు కోళ్ళ వ్యాపారం చేసేత లకషలు సంపాదించవచ్చు అని నా భర్తకు ఆశ కలిగించాడు. వ్యాపారం ఆరంభించిన తరువాత పనివారు సరిగాగ చేయక 5, 10 రూపాయల వడిడ్తో డబ్బు తెచ్చి కట్టేవారు. 12వేల జీతంలో ఆనందంగా ఉండాల్సిన వారం 12 లకషల అప్పుతో నలిగిపోయాము. దాని వల్ల బిడ్డలు మేము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాము. తినడానికి భయ్యం లేనపుడు పాస్టు గారు 1 కిలో భయ్యం ఇప్పించేవారు కాని అవి చాలేవి కాదు. ఆసుప్రతిలో ేపపషంట్లకు ఇచ్చే కూర్లు తెచ్చుకొని తినేవారము. చిన్న పిల్లలకు పాలు కొనుటకు డబ్బు లేవు, చిన్న పాపకు జవారం వచ్చింది. చెన్నై వెళ్ళండని డాక్టు చెప్పారు. డబ్బులేక భడను ఒడిలో పెట్టుకొని ఏడ్చాిము. చిన్న తల్లి మేము మంచి తల్లిదండ్రులము కాదు నీవు దేవుని దగ్గరకు వెళ్ళిపో కొన్ని
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రోజులు ఏడ్చిి మర్చిపోతామని దేవునికి అపపగించాము. పరిస్థితి మంచి పోయింది. 4 సంవత్సరాల భడడ్ చక్కని భడడ్ మా ఒడిలోనే మరణించింది.
ఆసుప్రతిలో చాలా ఏడా�ను. మా పాస్టు గారు సమాదిి చేసి మమ్ములను ఓదార్చారు. నేను పెద్దపాపను పట్టుకొని ఉద్యోగంలో చేరాను. ఆయన కూడ చనిపోవాలనుకున్నాడు ఇద్దరము పాపతో కలిసి చనిపోవాలను కున్నాము. విషం బాటిల్ తెచ్చుకున్నాము. చివరి రోజు చనిపోదలిచాము. బభయంకరవెైన పరిస్థితులలో ప్రార్థనకు దారమయయాను. కోళ్ళ వ్యాపారం వల్ల ఆదివారం చర్చికి వెళ�ివారం కాదు. కుటుంబ ప్రార్థన ్రకమం లేదు. వెుుదటి ప్రేమ చల్లారింది నాలో ఆనందం కరువైంది. బభక్తి తకుకవైంది. మా సమస్యలలో �నమయయాము. మాకు అందరు దారమయయారు.
ఆ వీదిిలో ఒక తల్లి వచ్చి మమ్ములను పలకరిద్దామని వచ్చింది. ప్రార్థన చేసుకుందాము నేను కూడ మీతో ఉంటను అన్నది. బ్రతకాలని ఉంది ఒక పాప ఉంది అప్పుల వారు వస్తారు మమ్ములను దాషిస్తారు. స్వకీయులు ఏడుస్తారు అప్పుల బాధ పోతందని ఆలోచించాము. ఆమె ఇల్లంతా చూచి విషం బాటిలు తీసుకొని చాలా కోపపడింది. మీ ప్రార్థనలో ఇదేమ పని అని గద్దించింది. వడ�డ్ల వారు వెంట పడగా పఫిట్్స వచ్చాయి. మా తల్లిదండ్రులు చాలా పేదవారు 10 వేలు ఇస్తే చాలా గొప్ప. మీరు మరణిేసత ఒక గుడడు మురిగిపోయిందని తలుస్తాము అని అన్నారు. నా భడడ్ మమ్ములను విడిచిపోయింది. మేము చనిపోతాము అనుకున్నపుడు ఆమెను ప్రభువే పంపారు.
రాత్రి మాతో ఉండి 3 లకషల సొమ్ము తెచ్చి ఇచ్చింది. వచ్చిన అప్పుల వారితో సముదాయించి మాట్లాడింది. సంపాదనలో పడి దేవునిని అనసరించలేదు గొప్ప నిశ్చయతతో మా పొరపాట్లన్ని ఒప్పుకున్నాము. చేతులు పట్టుకొని ప్రార్థన చేసాము. బుద్దిలేని తప్పిపోయిన కుమారునివలై పశ్చాత్తాపంతో దు'ఖంతో క్రీస్తు పాదాల చెంత చేరి నిబంధన చేసుకున్నాము. బభక్తి జీవితం కొనసాగించుటకు నిరణయించుకున్నాము. పరమ తండ్రి కుమారుని కషవించి ఉన్నత స్థానముచ్చాడని నాతన జీవితంలో వ్యాపారాన్ని మానేసి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆదివారం మందిరానికి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించుటకు వెళ్ళగా ఒక మందిరం పాతది ఉండగా చాలా బాధపడ్డారు.
అందరం కలిసి నా సంపాదనతో మంచి మందిరం కట్టుకుందామని చిన్న మందిరం కట్టిన తరువాత 28 వేల జీతంతో నా భర్త కాళ్హాస్తిలో ప్రమోషను పొందాడు. దేవుని ప్రార్థించాము ఒక భడడ్ కావాలని నీకు సమసతం సాధ్యమే మాకు కుమారుడు కావాలని ప్రార్థన చేసాము. ఫామలి ప్లానింగు ఆపరషను అయింది తిరిగి ఆపరషను చేయించుకున్నాను. అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవుడు మాకు ఒక బాబును దయచేసారు.
సత్తివేలులో పని చేసేదానిని అబ్రహాముకు 100 సంవత్సరాలలో కుమారుని ఇచ్చావు. మాకు ఇవవాండని వెుు�పెటాటగా దేవుడు భడను దయచేసాడు దేవునికి స్తుతి కలుగును గాక. అప్పులు చేసినవారు కగలి చేసారు, అందరు చూచి ఆశ్చర్యపడ్డారు. నీ విశావాసం గొప్పది అన్నారు. అపహాసించిన వారి మధ్య మాకు ఆనందం దయచేసారు, బ్యాంకు నుండి 6 లకషల లోను తీసుకున్నాము. అప్పులన్ని తీర్చాము. కాళ్హాస్తిలో 2011లో ఆసుప్రతిలో చేరాను. దేవుని పరిచర్య చేయుటకు 7 రోజులు ఉపవాసం ఉన్నాము. తమళ్నాడులో ఒక స�లము చూపమని అడిగాము. ఒక వ్యక్తి స�లము అద్దెకిస్తాను అన్నాడు. 3 కుటుంబాలతో పరిచర్య ఆరంభించాము. పరిచర్య చేయుటకు ఆరంభించగా మాడు మందిరాలు నిరి�ంచాము.
5 గ్రామాలలో సువార్త పరిచర్య చేసాము. 200 మంది ఆత్మలనిచ్చారు. చేతబడిశకుతల మీద నా భర్తకు విజయాన్నిచ్చారు అభిషేకం ఇచ్చారు. నా భడడ్ కూడ అద్భుతంగా పరిచర్యలో సహకరిస్తున్నాడు ఏ ప్రాంతంలో అయితే అవమానించబడ్డామో అదే ప్రాంతలో కారులో వచ్చుట చూచి ఆశ్చర్యపడ్డారు. తన సేవ కొరకు పిండముగా ఉన్నపుడు ఏరపరచుకున్నారు బభయంకర స్థితి నుండి విడిపించారు. విడువక క్రీస్తును ్రేేమిస్తూ మహిమపరుస్తున్నాము. దేవుని రిచ తెలసుకొనునట్లు ప్రభువును ప్రారి�ంచాలని నా మనమ. మాకు దేవుడు మంచి వాహానాలనిచ్చారు. గొప్ప విశ్వాసులను సహాచరులనుగా ఇచ్చారు. బాధపడిన స్థితిలో లేవనెతాతరు. కటటబడిన గాడిన గాడిదను తోలకొని
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రమ్మన్నట్లు మా బాధలన్నిలో నుండి దేవుడు మమ్ములను విడిపించాడు. మా సాక్ష్యం విని మమ్ములను ఆహావానిస్తున్నారు మా సవాకీయులంతా నేడు మా సలహాలు కోరి గౌరవిస్తున్నారు. మాకు పరిచర్య అనుభవాన్ని ఉపవాసం ద్వారా పరిచర్య చేయు పద్ధతులను ప�లు వలై వివరించారు. చేయు కృపనిచ్చారు. ఆర్థికంగా ఆత్మీయంగా బలపర్చి అనేకులను ఆదరిస్తూ బలపర్చబడుతున్నాము.
ఆత్మీయంగా బలపరచుటకు విద్యాపరంగా సహకారమందిస్తున్నాము. వెుడికల్గా సహకారమందిస్తూ ఆదుకుంటున్నాము. ఆదివారం ్రకమం వదులకోవద్దు వాక్యం, ప్రార్థన సహావాసం కోలోపవదు�. మాడు ఇండ్లు నిరి�ంచుకోగలిగాము. కార్లను బట్టి ఆనందం కాదు కానీ క్రీస్తులోనే ఆనందం క్రీస్తు సేవలో ఆనందముంది. బలవెైన సేవ చేయుటకు ధన్యత నిచ్చారు. ప్రార్థన ద్వారా అన్ని పొందుకుంటున్మాము. పఫిటసు కొరకు ప్రార్థన చేసినపుడు స్వస్థతనిచ్చినారు. 2014లో టి.విలో ఫాతిమా నిన్ను ఘనవెైన పాత్రగా వాడుకోగలను అన్నారు.
దేవుడు నా జీవితమంతా అద్భుతాలు చేస్తున్నారు.
దేవునికి సోత్రతం. మా సేవ కొరకు ప్రార్థన చేయండి. ఆమెన్
హ

సాక్ష్యం 21. నాస్తిక కుటుంబంలో జన్మించాను. అసంతృప్తి
గల జీవితాన్ని అస్యహించుకుని ఆత్మహాత్యకు
పాలపడాను. అద్భుతంగా దేవుడు బ్రతికించాడు అకకల
ప్రార్థన ద్వారా క్రీస్తును నమ్మాను. నాన్న రక్షణ పొంది
మరణించగా కుటుంబ భారం నాపై పడింది. ప్రార్థన
ద్వారా సేవలో �నమయయాను. సంగీత పరిచర్య
బ్రదర్ అరుణ్ కుమార్ గారు
సంఘపరిచర్యలో ఉన్నాను.
న్రకేకంటి, మర్యాలగాడ
బ్రదర్ అరుణ్ కుమార్ సాకష్యము
యెహె�వాయే నిజవెైన దేవుడు. ఆయనే జీవం గల దేవుడు.
యిర్మయా 10:10
పరిచయం:
ప్రభువు నామంలో వందనాలు. నా సాక్ష్యం వివరించుటకు అవకాశ మచ్చిన దేవునికి వందనాలు. నా పేరు అరుణ్ కుమార్ మా నాన్న పేరు అంజయ్య గారు ఆయన కమయనిస్టు నాయకులు నాస్తికుడు నేను గమనించిన వారిలో ఉతతముడిగా నవ్ముతాను. నేను మా నాన్నను పొగుడుట కాదు గాని ఏనాడు పొరపాటు చేయడం చూడలేదు. మా తల్లి పేరు మరియ ఆమె వెుుదటి నుండి రక్రైస్తవురాలిగా జీవించేవారు. వాళ్ళ నాన్నగారు రక్రైస్తవ మతం వదిలి హిందువుగా మారాడు. మా తల్లిదండ్రులకు నలుగురు సంతానం కలిగారు. ఇద్దరు అకకల తరువాత నేను జన్మించాను.
మా నాన్నగారి సోదరి మరణించినందువల్ల ఆడ్రిల్లల పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేవారు. నా కన్న మా అకకల పట్ల ్రశద్ధ వహించేవారు. నేను ఒక్కడిని అయినందున నన్ను కూడ గారాబంగా పెంచారు. మేము తపప వారికి వేర ప్రపంచం ఉంటుందని తెలియదు. చాలా మంచి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కుటుంబంలో పెరిగాను. మా నాన్న అంటే చాలా ఇష్టపేవాడిని, ఆయనను బాధపెట్టే వాడిని కాదు, నాన్న ఎదుట సంతోషంగా ఉండేవాడిని.
నాన్నకు తెలియకుండ నా ప్రపంచంలో సంతోషాన్ని వెదికేవాడిని. సినిమా డైరెక్టు అవావాలని సినిమాలు తీయాలని ఆశ ఉండేది. మా తండ్రి నేను ప్రయోజకుడిని అయి పది మంది అండగా ఉండాలని తలంచారు. నా ఇష్టం తెలిసినా సినిమా జీవితం రంగుల వలయం వద్దని చ్పెేెవారు.
నేను చదువు మీద కేందీక్ర్రించకుండ షారుట పఫిలిం తీయసాగాను. విదా�రంగంలో అపజయాలు స్ప్లివెంటరీ రాసేవాడిని. పదవ తరగతి వరకు మంచిగా చదివాను. తెలివైనవాడిగా గుర్తించబడాను.
ఇంటరు నుండి నా తీరు మారిపోయింది. మా అమ్మ నాన్న నాపై ఆశలు పెట్టుకొని బాగా చదువాలని కోరారు. అమ్మ చాలా ప్రోత్సహించినా ఏకాగ్రత చూపలేక పోయేవాడిని. నాన్న కోరినట్లు జీవించలేక ఒత్తిడి వల్ల చాలా వ్యసనాలకు బానిసయయాను. షారుట పఫిలిం తీయుటకు డబ్బు అవసరం కాబట్టి తపపుడు మారాగలు వెతకడం ఆరంభించాను. క్రిరకటు బైట్టింగు ఆడేవాడిని. డబ్బులున్నపుడు బంధువులు స్నేహితులు ఎకుకవగా కనిపిస్తారు. లేనపుడు దారం అయిపోతారు. చివరకు మగిలేది కేవలం మన తల్లిదండ్రులే. నా వద్ద డబ్బు ఉండగా స్నేహితులు ఉన్నారు. డబ్బు లేనపుడు అంతా దారమయయారు. నాన్నగారికి కావేడ్రు అంజయ్య అని చాలా మంచి పేరు ఉండేది, అతని కుమారునిగా నేను చీడ పురుగుగా కనిపించాను. ఇద్దరు అకకలు చెల్లి మంచిగా చదివేవారు మంచి పేరు పొందారు. కుటుంబానికి మంచి పేరు తెచ్చారు. నేను ఇంజనీరింగులో చేరాను. చివరి సంవత్సరం కాలేజికి సరిగాగ హాజరు కానందన దానిని కొనసాగించలేకపోయాను.
నా జీవితం అంతటితో ముగించదలిచాను. సమస్యల వలయంలో చికుకకుని విషం తీసుకోవాలనుకున్నాను. నాతో ే్నేహితుడు నాకు తోడుగా వచ్చి నేను కూడ విషం తీసుకుంటనని చెప్పాడు. సరనన్నాను. నా ే్నేహితుడు తన కుటుంబాన్ని బైదిరించుటకు అలా చేసాడు కాని నన్ను చూచి బభయపడి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఫోను చేసి చెప్పాడు. మేము ఇద్దరం ఆత్మహాత్య చేసుకుంటున్నాము అని తెలుపగా మా తల్లిదండ్రులు పరుగున వచ్చి వెదకసాగారు. నేను దాకుకనే ప్రయత్నం చేసాను. గొ�ై�ల కాపరికి కనిపించాను. డబ్బులిస్తాను నా గురించి ఎవరికి చెపపవద్దు అన్నాను.
మావారు వచ్చి అతనిని అడుగగా అతడు తెలియదన్నాడు. అపపటికే విషం తాగాను నోటి నుండి నురగ రాసాగింది. కండ్లు వసకబారిపోతున్నాయి. నేను మరణానికి దగ్గరముతున్నానని తెలిసింది. నాకు చిన్న దెబ్బ తగిలితేనే మా తల్లిదండ్రులు తట్టుకోలేరు. నా శరీరం ఉభ్బపోయి దుర్వాసనలో ఉండగా చూచి తట్టుకోగలరా? అని భావించాను. మర్లా గొ�ై�ల కాపరికి నేను ఇకకడ ఉన్నట్లు చెపపమనగా చెప్పాడు. మా నాన్న పరుగున వచ్చారు. వసకబారిన కండ్లతో ఉండగా నాన్న దు'ఖపడుట చూచాను. నన్ను ఈ స్థితిలో చాసిన నా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరెై విలవిలలాడారు. అది చూసిన నేను బభయపడి, నా స్థితికి నేను సిగ్గుపడాను. ఆత్మహాత్య అనగా నన్ను నేను చంపుకోవడం కాదు నా తల్లిదండ్రులను చంపుట అని గ్రహించి అది ధర్మం కాదని పించింది. అపపటికే మరణస్థితికి చేరాను. బ్రతకాలని ఆశ కలిగింది నన్ను బ్రతికించాలని చాలా ప్రయత్నాలు చేసారు. నా చెవులు వినిపిస్తున్నాయి.
మా నాన్న ఏడసతూ నా కుమారుని బ్రతికించండి ఎంత డబ్బయినా ఇస్తాను చెప్పుట విన్నాను. ఎంత మంది ప్రాధేయపడిననా మనుషుల పలకుబడి మనుషుల జా�నం అంతా వ్యర్థము కాగలదు. నా అకకలు వారి స్నేహితుల ప్రభావం వల్ల చర్చికి వెళ�ివారు. క్రీస్తును ప్రార్థించుట తెలిసినవార నాన్నను బట్టి కమయనిస్టువలై వాదించే వాడిని. ఒక వ్యక్తి గుండె బాదుకుని ఏడ్చాిరు. నా తల్లిదండ్రులను నాద్వారా చంేప హాకుక లేదని తలంచి నేను తీసుకున్న నిరణయం చాలా తపపు అని గ్రహించాను. నా కళుి తెరువలేని స్థితికి చేరాను. నా గురించి ఎందరో ప్రార్థన చేయుట వల్ల నాలో బ్రతకుతాననే ఆశ కలిగింది. యేసు నాకు బ్రతకునీయమని తపనతో ప్రార్థన చేసాను. ఎలా ప్రార్థించాలో తెలియదు నాకు తెలిసిన మాటల్లో దీనంగా ప్రార్థించాను.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నా కన్నీరు జాలువారిన స్థితి పశ్చాత్తాపం ప్రభుని చేరింది. నాకు చికిత్స చేయు డాక్టు ఆశ్చర్యపడు విధంగా నేను బ్రతికాను. అకకడితో నా కథద సుఖాంతం కాలేదు. ఆరోగ్యం పొందాక మర్లా పాత జీవిత చిాయలు నన్ను తిరిగి భ్ర�షుట పట్టించాయి. నామకార్థ రక్రైస్తవుని చేసాయి.
నా చిత్తంలో ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయసాగాను. చిన్న ఉద్యోగాలు చేయాలనుకున్నాను. అకస్మాతుతగా నా జీవితంలో విషాదం ఎదురెైంది. మా నాన్నకు అనారోగ్యం వచ్చినందన డాక్ట్ల చూపించగా కాన్సరు వ్యాదిి అని తెలిపారు. చికిత్స ఆరంభించారు నెమ్మదిగా మా కుటుంబ పరిస్థితులు దిగజారి పోయాయి. అన్ని ఉన్నప్పుడు నేను మీకు తోడున్నాను అంటారు ఏమ లేని స్థితిలో ఆదుకునేవారండరు నాన్న పరిస్థితి దారుణంగా మారుతున్న రోజుల్లో దేవుని కృపను బట్టి అకకల ప్రార్థన వలన నాన్న రక్షణ పొందాడు.
క్రీస్తు సువార్తను నవ్మాడు. అసహాయ స్థితిలో క్రీస్తును నవ్మారు. 6 నెలల కాలం ఒక సంఘంలో గడిపాము. డబ్బు అదిికారం, ప్రేమలు, బంధుత్వాలు అన్నీ వ్యర్థమని నేను గ్రహించగలిగాను. నిపపుల మీద నడసతూ కరి�న శ్రముల్లో నేరచుకున్న పాఠం. రయి పగలు వాక్య ధ్యానంలో ప్రార్థనలో గడిపాను. దేవుడే దికుక అని ప్రార్థించగా దేవుని సవారం నాతో మాట్లాడింది. ఇందుకోసమేనా నిన్ను బ్రతికించింది? నీ జీవితాన్ని ఇకనైనా ప్రాణం పెట్టిన యేసు ప్రభువు కొరకు అపపగించవా రాతి గుండె తెలియకుండానే మాంసం ముద్దగా మారింది. 6 నెలల తరువాత నాన్న పరిస్థితి దుర్బురంగా మారింది హెైాదరాబాదులో ఒమేగా ఆసుప్రతిలో కరాణటకలో చూపించినా చాలా బలహీన మయయారు. నాన్న లేని స్థితి విలువ ఉండదు ఎలా జీవించాలి? నాన్న లేని జీవితం }హించలేకపోయాను. నేను కూడ మరణించాలనుకున్నాను.
అది ఆఖరి రోజు అమ్మ రకతపోటు వల్ల కంగారు పడుతుందని డాక్టు గారు పిలిచి కొన్ని గంటలలో మరణించవచ్చిని తెలిపారు. నాతో ఆ మాట చెపపగా జీరిణంచుకోలేకపోయాను, దుఖం ఆపుకోలేకపోయాను. అమ్మకు ఈ
' విషయం దాచాను రెస్టు రాములోకి వెళ్ళి గట్టిగా ఏడా�ను. అమ్మను ఓదారుస్తూ కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నాన్నకు ఏమ కాదని చెప్పాను. నేను ఆత్మహాత్య చేసుకోవాలనుకున్న నిరణయం మానుకుని నాన్న ఇచ్చిన అన్ని బాధ్యతలు సీవాకరించుటకు ధృడింగా నిరణయించుకున్నాను. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
నాన్న మరణం తరువాత అమ్మ నేను చెల్లి ఉపవాస ప్రార్థన చేయ సాగాము. ప్రభువు తలచుకుంటే మారాను మధురంగా మార్చగలరు. నాన్న తిరిగి బ్రతకడా నాన్నను లాజరువలై తిరిగి బ్రతికించు ప్రభువా అని వేడుకున్నాము బభక్తి జీవితం కొనసాగిస్తున్నాను. అమ్మను సంప్రదించగా చెల్లి వివాహం చేయాలి అప్పులు తీర్చాలి. ఏదైనా ఉద్యోగం చేయాలా లేదా ఇంజనీరింగు పూర్తి చేయాలా అనే సందేహాం వచ్చింది. ప్రభువు సేవ కొరకు పిలిచాడు సేవ చేయాలా అని తల్లిని సంప్రదించాను. నా తల్లి జవాబు నన్ను ఆశ్చర్యపరిచింది. నా తల్లి విశావాస్ జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసి పొందుకున్న ఆత్మీయ బలమును బట్టి తేలినదేమనగా మా నాన్నను సమర్పించినట్లే నన్ను సేవకు సమర్పించింది.
బాబు నిన్ను డబ్బులు సంపాదించు అని అడగను నిన్ను ప్రాణాపాయం నుండి తప్పించిన దేవుని నమ్మకంగా సేవ చేయాలి అని చెప్పింది. స్థానికంగా సేవలో ఉన్న సేవకునికి సహకారిగా సేవలో ఉన్నాను. వేర ప్రాంతంలో పెద్ద సంఘంలో సేవ చేసాను. నేను సేవ చేస్తున్నానంటే నా తల్లి చేసిన నిరణయమే ఆధారము. నా ప్రయాణంలో ఆత్మీయ విషయాలు నేరచుకున్నాను. పీస్ మేకర్్స అనే పేరున మనిపసీట ఆరంభించాము.
అమ్మ తీసుకున్న నిరణయం నా పరిచర్యలో వేసిన అడుగులు పూలబాట కాదు. ముళ్ళ బాటల మధ్య కొనసాగింది. ఇతర సంఘాలలో పరిచారకునిగా పని చేస్తున్నపుడు అందరు బ్రతకలేక బైబిలు పట్టుకున్నాడు ఏదైనా పని చేసి కుటుంబాన్ని పోషించవచ్చు కదా అన్నారు. దేవుడని పిలిసేత సరిపోతందా అన్నారు. మా వీదిిలో పాల బండి వేసత అందరు స్రీతలు వేసత నేను కనబడేవాడిని. కొద్దిగా బటటలండేవి ప్రభువు నడిపింపుతో అడుగులు వేసేవాడిని. ఆ రోజుల్లో ఎన్నో అవమానాలు గండెల్ని పిండే విమర్శిల నెదురొకన్నాను. వీటిని ఓపికతో తట్టుకుంటు ఉన్నత పిలుపుకు అదిిక
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ప్రాధాన్యతనిస్తూ నా విశావాస పరిచర్య కొనసాగించాను. క్రీస్తు ప్రేమను క్రియులతో ప్రకటించుటకు ఆత్మీయులతో, స్నేహితులతో దార ప్రాంతాలలో ఉన్న ఆత్మీయ సహకారులతో పేదవారికి భోజనం పెట్టుట వస్త్రదానము చేయుట కార్య్రకమాలు నిర్వాహించు ధన్యతనిస్తున్నారు. అనాధ ఆ్రశమాలలో పుస్తకాలు పంచుట వెుుదలగు కార్య్రకమాలు నిర్వాహించగలుగుచున్నాను. దేవుడిచ్చిన తలాంతుల మేరకు సంగీత పరిచర్య ఆరంభించాను. యేసన్నగారి పాటలు నా బలహీన స్థితిలో బలపర్చాయి. నా పరిచర్య నా తదనంతరం నిలిచిపోవాలని నా ఆకాంకష.
2020లో చర్చి మనిస్రీట ఆరంభించాను. నా స్థితిగతులైట్లున్నా నా పరిస్థితులేవెైనా ప్రభువు నాకు నిర�శించిన సిలువను నా బభుజన మోస్తున్నపుడు నా ప్రభువు నా బాధ్యతను పక్షిరాజువలై మోస్తూ వచ్చాడు. మా సమస్యలనుండి విడిపించాడు. నా చెల్లి వివాహం చాలా ఘనంగా జరిపించారు. ఈనాడు నా పెదవులపై విరిసిన చిరనవువాలకు కారణం క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు అని చెపపగలను. మేమున్న స్థితికి కారణం యేసే, నా సవాంత ఉదే�శాలతో నా జీవితం నాశనానికి చేరినా ఆయన నన్ను రక్షించి సేవకు పిలిచారు. మోడుబారిన నా జీవితాన్ని దైవసేవకునిగా చిగరంపచేసారు. దేవుని మహిమపరుస్తున్నాను. మీ స్థితిగతులైట్లున్నవో తెలియదు మమ్ములను మీరు ్రేేమించలేని స్థితిలో ఉన్నా మమ్ములను మీరు కషవించలేని స్థితిలో ఉన్నా మమ్ములను ప్రేమించి కషవించే మహె�న్నతమైన వ్యక్తి క్రీస్తు ఉన్నాడు. ఆయనకు మీరంటే ఇష్టం మారా వంటి జీవితాన్ని మధురంగా మార్చగలడు. మీ వ్యర్థవెైన జీవితాన్ని అర్థవంతంగా చేయగలడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలను మార్చగలడు. ఆయన సమసతము చేయగల సమరు�డు. నీ కన్నీరు తుడుచుటకు నీ కషాటలు రూపు మాపుటకు, కషాటల కడలి దాటించుటకు నామకుడిగా క్రీస్తు సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక లేని నా జీవితాన్ని రక్షించి ఆయన సేవలో సాగిపోయే ధన్యతనిచ్చారు క్రీస్తునకే మహిమ ఘనతా ప్రభావము కలుగును గాక.
నా పరిచర్య కొరకు ప్రార్థించండి ఆమెన్.

సాక్ష్యం 22. హెైాందవ గణాచార వృత్తిలో, విగ్రహారాధన
కుటుంబంలో జన్మించాను. ప్రైస్తవ స్నేహితుల ద్వారా
దేవుని ప్రేమను పొంది ఆయనను నమ్మి రక్షణ
పొందాను. అనేక స్వస్థతలు పొందాను. దేవుడు
దర్శినాలు, సవారము ద్వారా నడిపించారు. కాబోయే
భర్తను ముందుగానే తెలిపారు. ఆయన మరణం కూడా
ముందుగానే చూపించారు. క్రీసుత్రై జీవిస్తూ ఆయన
సిస్టర్ శారోను గారు
గంటుపల్లి, విజయవాడ
సేవలో తరిస్తున్నాను.
సిస్టర్ శారోను సాకష్యము
యెహె�వాయే నిజవెైన దేవుడు. ఆయనే జీవం గల దేవుడు.
యిర్మయా 10:10
పరిచయం:
ప్రభువు నామంలో వందనాలు. యేసు నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. ఒక వనిత గొప్ప విశ్వాసాన్ని తన దు:ఖ సమయంలో భర్త మరణ సమయంలో కనబర్చిన విధము ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వనిత పేరు శారోను ఆమె జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ స్థితిలో కూడ ప్రభువైన క్రీస్తు యెడల అచంచల బభక్తి విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కనబర్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు బాబుకు 5 సంవత్సరాలు పాపకు 3 సంవత్సరాల వయసులో ్రశావ్యంగా హె�సన్న సహావాసంలో పాటలు పాడిన కొన్ని రోజులకు యాటయాబు ద్వారా వెైరల్ అయయాయి.
షారోను సిస్టు భర్తగారు దైవసేవకులు కొందరు పాస్ట్ల సహకారంతో బ్రదర్ అనిల్ కుమార్, �సన్న మనిస్రీట అదిినేత బ్రదర్ అబ్రహాము గారి ఆధవార్యంలో గుంటుపల్లి విజయవాడ ప్రాంతంలో ఉజీ�వ సరభలు ఏరాపటు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చేసారు. సరిగాగ 3 రోజులు ముందు భర్తగారు అకస్మికంగా ప్రభువు నందు నిద్రించారు. ఆమె పుటైటడు దు'ఖంలో ఉండి మీటింగులు జరిపించాలని ఏ అంతరాయం జరుగరాదని దేవుని మహిమ కొరకు ఏడుపను నొకిక పట్టి కార్య్రకమాలు నిర్వాహించారు. రక్షణ సాక్ష్యం ఆమె వివరిస్తారని నెహ్ర� అనే నేను ల్యాంపు మనిస్రీట ద్వారా సేకరించిన సాక్ష్యం.
శారోను సాక్ష్యం వివరణ :
ప్రభువు నామంలో మీకు వందనాలు నా పేరు షారోను, మేము హిందువులుగా ఉన్నపుడు 12 శకుతలను ఆరాదిించేవారము. నా తల్లి గణచారిగా పూనకాలు వసతుండేవి పరిచర్యలో ఉండేవారు. సువార్త ద్వారా మా తల్లి క్రీస్తును నమ్మింది. క్రీస్తును నమ్మినందుకు మా నాన్న గారు ఏడు సంవత్సరాలు బాదిించగా నా తల్లి మరణించాలని పొరుయలో పడిపోయింది సగం కాలిపోయింది. యేసు ప్రభువు పేరు నాకిష్టముండేది కాదు. సాకల్లో రక్రైస్తవ విద్యారు�ల మధ్య కూడ కూర్చొినుటకు ఇష్టపేదాన్ని కాదు. మా తల్లిదండ్రులకు నేను మాడవ సంతానం.
నా పకక ఇంటివారి సహకారంతో సండేసాకలుకు వెళ్ళగా సువార్త నాకు అందింది. నా తల్లి చనిపోవు స్థితికి రాగా ఆమె కొరకు ప్రార్థించగా వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారు. గతంలో మా తల్లి గణాచారిగా ఉన్నపుడు మాడు గ్రామాల నుండి ప్రజలు వచ్చి వినేవారు ఒంటి మీదకు దష్టశకుతలు వచ్చి మేకపోతులు బలి ఇమ్మని కోరవారు. అన్ని చెల్లించి పూజలు జరిగించేవారము. మా తల్లిదండ్రులకు అకక అన్న తరువాత నేను జన్మించాను. మా ఇంటిలో ఒక గది నిండా విగ్రహాలండేవి. మా అమ్మ చనిపోయే స్థితిలో ఉండగా ఆమె పడక వద్ద దుఖముతో అవ్మా నీవు చనిపోతే నేను కూడ
' మరణిస్తానని అన్నాను. చాలా ఏడ్చాిము ఆమె ఏడు సంవత్సరాలు బాధపడినా ఆ వ్యాదిి తగగలేదు. రక్రైస్తవ విశ్వాసి అయిన ఒక అకక నాకు సువార్త చెప్పి, యేసు గొప్ప దేవుడు రక్షకుడు పాపాలు కషవించి స్వస్థతనిస్తాడని తెలిపింది. బాధలో ఉన్నందన యేసును నమ్మి తెలిసి తెలియని రీతిలో క్రీస్తుకు ప్రార్థన చేసాను. యేసు ప్రభువా నీవు దేవుడవైతే మా అమ్మను కాపాడు అపుడు నా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు జీవితకాలమంతా నిన్ను నవ్ముతాను అని ప్రార్థించాను. నాపట్ల అమతమైన ప్రేమ చూపి కన్నీరు కార్చి మా తల్లి కొరకు ప్రార్థించింది. ఒకానొక సమయంలో నా తల్లి ే్నేహితురాలు నా తల్లిని బాదిించుట చూసి రక్రైస్తవులంటే అసహ్యాత పెంచుకున్నాను. బససు ప్రయాణంలో పెంతెకోస్తు స్రీతలు వేసత సీటు ఖా�గా ఉన్నా కుర్చోినిచ్చేదాన్ని కాదు. ఒకరోజు సండేసాకలు నుండి వచ్చేసరికి అమ్మ కొరకు ప్రార్థన చేయగా ఆమె లేచి నిలుచుండుట చూచి ఆశ్చర్యం కలిగింది.
నేను నా తల్లి క్రీస్తును వెంబడించుటకు నిరణయించుకున్నాము. మా విశావాసం క్రీస్తులో స్థిరపడగా రహాస్యంగా బభక్తి చేసేవారము. మా తండ్రి చాలా కరి�నంగా ప్రవర్తించేవాడు. ఆ విధంగా మమ్ములను 7 సంవత్సరాలుగా బాదిించారు. నా తల్లి స్వస్థతకు కారణం ప్రభువు దర్శంచారు ఆమెకు వెలుగు వెురుపువలై కనిపించిందట. యేసు ప్రభువు ఎలా ఉంటారో ఆమెకు అవగాహన లేదు. యేసు గాయపడిన హాస్తాలతో పైనండి కింద వరకు కనిపించారట. ఆమెను స్పర్శంచి తాకారట ఆయన చేతి నుండి వెలుగు ఆమెకు వెచ్చగా తగిలిందట. ఆమెకూడ క్రీస్తును అంగీకరించి జీవితాంతం సేవిస్తానని నిబంధన చేసుకున్నారు. నేను రెస్టు రూంలో వాక్యం చదివి ప్రార్థన చేసుకునేదానిని. బహారంగ సరభలు జరికగ సమయంలో సాకలు మానుకొని సరభలకు హాజరయేయ దానిని. సాకలు ముగించే సమయానికి ఇల్లు చేరదానిని. వాక్యం, ప్రార్థన, సహావాసం పట్ల ఆశ తపన కలిగి ఉండేదానిని. కలల ద్వారా దర్శినాల ద్వారా ప్రభువు సాటిగా మాట్లాడేవారు.
2001లో ప్రభువు ప్రేమలో స్థిరపడాను. మీ తల్లి చేసిన గణాచారి పద్దతుల ద్వారా మీ కుటుంబం బంధువులు నరకం చేరుట మంచిది కాదు. మీ ద్వారా క్రీస్తు గొప్పతనం తెలిపి వారిని పరలోకం చేరచుటకు సిద్ధపరిచే పరిచర్య ఆరంభించాలని ప్రభువు సాటిగా మాట్లాడారు. ముందుగా చాలా దు'ఖపడాను. తరువాత సర ప్రభువు మీ చితాతనికి లోబడుతాను అని తీర్మానం చేసుకున్నాను. నాకు కలలో ఒక దైవజనుడు చేతులైత్తి ఆరాదిించుట, అన్యభాషలలో మాట్లాడుట చాలాసార్లు చూచాను. ఆయన నీటి బాప్తిస్మం ఇచ్చుట కలలో చూచాను. ఈ విధంగా సంవత్సర కాలం నాకు చూపారు. 2001లో దేవుని సేవ చేయుటకు ఇష్టపడలేదు. నా ఆత్మీయ తండ్రిని స్పష్టంగా
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చూచేదాన్ని డి^్రలో ఉన్నపుడు ఆర్.టి.సిలో అన�న్ససర్గా చేరాను. నాకు యేసన్న గారి పాటలు చాలా ఇష్టంగా ఉండేవి. నా ఆశ నెరవేరింది.
ఒక దైవసేవకుడు కొన్ని పాటల సి.డిలు హె�సన్న మనిస్రీటకి సంబందిించినమ బససులో మర్చిపోగా ఆపఫీసుకు ఫోను చేసి ఎంకవాయిరీ చేయమన్నారు. బససులో పోయినందున నాకు చేరాయి. ఆయనకు ఫోను చేసి సి.డిలు దొరికాయి రమ్మన్నాను. ఆయన వచ్చారు నాకు ఒక పాటల సి.డి కావాలని అడుగగా అన్ని తీసుకో అన్నారు. వారి వద్ద ఆత్మీయంగా బలపడాను. నాకు సి.డి. ఇచ్చిన వ్యక్తి వారి పెద్ద సేవకుని ఫోటో చూపించగా నాకు కలలో వచ్చిన సేవకుడు ఆయనే అని గుర్తించాను. 2007 పసపెటంబరు 21 తేదిన ఆ సేవకుడు నాకు బాప్తిస్మ మచ్చారు. మా నాన్న ఉగ్రుడయయాడు. మాట్లాడుట మానేసాడు. బంధవుల సహాయం లేదు. అంతా వెలి వేసారు. నాపై ప్రేమ చూసేవారు లేక బాధపడాను.
యెషయా 44: స్రీత తన చంటి భడను మరచునా. వారెైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అనే వాగా�నముచ్చారు. బాధనుండి తొలగించి బలపరిచారు. మా ఇంటి వారి కొరకు ఒకొకక్కరి కొరకు 40 రోజులు ఉపవాసముండి ప్రార్థించాలని కోరారు. ఆశ్చర్యంగా మా అకక రక్షణ అనుభవం పొందింది. మా అకకకు ఒకసారి పెద్ద ఆపరషన్ జరిగింది. ఆపరషన్ చేసిన డాకటర్ పెద్దవయసు వారయినందన కండ్లు సరిగా కనపడనందన పెద్ద ్రేగును కట్ చేయగా అది విషపూరితవెై చాలా ప్రమాద స్థితికి చేరింది. అపపటికే 4 లకషల డబ్బు అకక కొరకు బావగారు ఖరచు చేసారు. బంధువులంతా ఖరచు మాని పిల్లల కొరకు ఉంచండి అన్నారు.
నేను మా అకక కొరకు కన్నీటితో ప్రార్థన చేసాను. నా ఆత్మీయ తండ్రిని సంప్రందించాను. అకక �సియులో ఉన్నపుడు మా బావ గారికి ఆత్మీయ సేవకుడు ఫోనులో ప్రార్థన చేసాడు. వారంతా గమనిస్తుండగా ఆగిపోతున్న గండె చప్పుడు వెురుగయింది. మా అన్నయ్యలో విశావాసం అంకురించింది. శక్తి గల ప్రార్థన ద్వారా అకక బావ రక్షణ పొందారు. మా అన్నకు యాక్సిడెంటు అయినపుడు పిల్లలు పుట్టరని డాక్టు చెపపగా పెండ్లి చేసుకోకుండ కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉన్నాడు. నేను ప్రార్థన చేసి వివాహం చేసుకోవాలని చెపపగా ఆయన వివాహం చేసుకున్నాడు. మా అన్నయ్యకు వెుుదట పాప పుట్టింది. నాకు పిల్లలంటే ఇష్టం గనుక ప్రేమతో చూచేదాన్ని.
కలలో ఒక బాబును చూచాను మా అన్నకు బాబు పుడాతడని అతనికి యెహెాజేకలు పేరు పెటాటలని దేవుడు సాచించారు. మా అన్న పాపకు 8 నెలల సమయంలో మా నాన్న ఉలవలు ఉడకబైడుతున్న సమయంలో పాపా నడుచుకుంటు పొరుయలో పడి కాలిపోయింది. నేను చూడలేదు ప్రార్థన చేయలేదు ఆసుప్రతిలో చేర్పించగా మరణించింది. దేవుని చితాతనికి లోబడాలని ప్రభువు ఆ మరణం ద్వారా మాట్లాడారు. సేవకుని ఫోను చేసి చెపపగా మర్లా బాబు పుడతాడు అతనికి యెహెాజేకలు అని పేరు పెటాటలని తెలిపాడు. ఆ తరువాత మా కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని నవ్మాము. మా వదిన మర్లా గర్బుము దా*్చింది. మా అన్నకు బాబు పుటాటడు. దేవుడు చెప్పినట్లుగా ఆ బాబుకు సేవకుడు యెహెాజేకలు అని పేరు పెటాటడు.
మా సంఘంలో కీబోర్డు నేరుపచూ వరకొన్ని పాటలు నేరుపటకు ఒక యువకుడైన విశ్వాసిని కోరాము. ఆయన మా నాన్నకు విసిటింగ� కార్డు ఇచ్చాడు. మీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడని తెలిపాను. ఆ యువకుడు ప్రార్థించినపుడు నన్ను చూపించి కాబోవు భార్య శారోను అని తెలిపారట. మా నాన్నగారిని, ఆత్మీయ తండ్రిని కూడ అడిగారట. ఆత్మీయ తండ్రి ఆయనతో శారోను కొరకు బభక్తి గల వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను మీరు ఈ ప్రాంతంలో కనిపించనవసరం లేదు అన్నారట. ఆయన ఏడు రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసి చివరి రోజు జవాబు రాకుంటే �సన్నా మనిపసీటలో చేరుతాను అన్నాడట. మా నాన్న ఆయనకు ఫోను చేసి మీరు మా ఇంటికి రండి సంప్రదించగలమని తెలిపారట తల్లిదండ్రులతో రమ్మని చెప్పారట. నాకు వస్త్రములు కొని సంసిద్ధంగా వివాహం నిశ్చయించుటకు ఏరాపటు చేసారు. నాకీ విషయం తెలుపలేదు. సాధు యోహాను గారు మామామయ్య గారి పరిచర్యలో సహకారిగా ఉండేవాడు. సాధు యోహాను గారు �లై 27 అని చెపపగా ఆయన నేను ముఖాలు చూచుకొని ఆశ్చర్యపడ్డాము. ఇది దేవుని
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చితతమని గ్రహించాము. మా పరిచర్యలో సేవ చేసేతనే వివాహం చేసుకుంటనని తెలిపారు.
మా వద్దకు వచ్చి మా పరిస్థితి గమనించి సమ్మతించి మాతోనే ఉన్నారు. ఆ విధంగా మా నాన్న చేతిలో చేయి వేసి సహకరిస్తానని మాట ఇచ్చి చాలా సహాయపడ్డారు. మాకు వివాహామయిన 20 రోజుల తరువాత ఆత్మీయ తండ్రికి పెరాలసిస్ స్రోటక� వచ్చింది. ముగ్గురం అనగా నేను నా తండ్రి నా భర్త కలిసి ప్రార్థించాము. ఆ దైవజనుడు అన్యభాషలతో మాట్లాడసాగారు. ఆయన ఘనవెైన సేవ చేసారు. చనిపోయినవారిని బ్రతికించారు. వారి అకక ఒక్కరెై ఉన్నారు. ఏలియా వంటి పరిచర్య బాప్తిస్మ సమయంలో అన్ని దర్శినంలో కనిపించేవి. ఆయన ఆరాధన చేసే సమయంలో ్రదాక్షరసం రొటైట ఉన్న దగ్గర వెలుగు కనిపించేది. మమ్ములను వారి భడడ్లతో సమానంగా చూచేవారు నా భర్తను కూడ చాలా ప్రేమించేవారు. నాకు బాబు పుట్టిన రోజు మా వివాహం రోజు ఆయన ప్రార్థించారు.
ఆత్మీయ తండ్రికి హారుట ఎటక� వచ్చినపుడు బిడ్డలు పరిచర్యలో సహకరించాలన్నారు. 3 రోజులు ఆసుప్రతిలో ఉన్నారు. ఆపరషను వద్దన్నారు. ఆదివారం దేవుని సన్నిదిి చేరారు. గంతకల్లులో 1994లో 11 లకషలతో చర్చి నిరి�ంచారు. ఆ చర్చి నీకు దకకదన్నారు. కొతత పరిచర్య ఇస్తానన్నారు. 2019లో ఎ్ర్రిల్ 14వ తేది మీటింగులో అనిల్ గారు కనిపించగా అడిగాము. నేను నాభర్త కలిసి పరిచర్య చేసాము. మీటింగు జరుగు సమయంలో నా భర్తకు స్టంటు వేసారు. విశావాసంతో పరిచర్య చేసాము. విశ్వాసులు ఆర్థికంగా సహకరించారు. ఆదివారం పిల్లలను అన్నయ్య ఇంట్లో వదిలిపెటాటము. నా భర్తతో అన్నయ్య సన్నిహితంగా ఉండేవారు.
నా భర్తను ఆసుప్రతి తీసురకళ్ళి అన్ని పరీకషలు చేయించాము నేను బాగున్నానని తెలిపారు. రాత్రి 11 గంటలకు 12 గంటలకు ప్రార్థించాము. నా చేయి పట్టుకొని ప్రార్థించారు. 5 నిమషాలు దేవుని సోత్రతాలు చెప్పారు. కళుి తెరచి నావైపు చూస్తూనే తుది శావాస్ విడిచారు. కొంతకాలం ఆయషు� ఇమ్మని దేవుని అడిగాను. గతంలో ఒక దైవజనుని మరణం అని చెపపగా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఇద్దరం కలిసి ప్రార్థించాము. నా భర్త ఆ దైవజనుడు కాగలడని గ్రహించలేదు. నా భర్త తవ్ముడు ఆర్.యం.్రి డాక్టుకు తెలిపాను. నా భర్త మరణించాడని తెలిపారు. మా మామయ్య వృదు�డు అని తెలుపలేదు. చర్చి దగ్గర డెడ్బాడ�ని పెటాటము. ఏ్ర్రిల్ 10వ తేది 2023నాడు మరణించారు. నేను దేవునికి మౌనంగా ప్రార్థించాను. ప్రభువు నీకు తెలియకుండ ఏ సంఘటన జరుగలేదు నాకు ఏది జరిగినా పర్వాలేదు పాస్టు గారు చనిపోయారు గనుక మీటింగులు జరుగవని తలంచాను. నా భర్త చివరి కోరిక మీటింగులు జరుపాలని గనుక అవి ఆపకూడదని తలంచాను. ఆ రోజు అనిల్ బ్రదర్ దైవజనుడు అబ్రహాము గారు చాలా ఆదరించి ధైర్యపరిచారు.
నా భర్త లేడన్న బాధ ఉన్ననా నన్ను కనిపెట్టి నడిపించి ఆదరించిన క్రీస్తు నన్ను విడువడు ఎడబాయడని నవ్ముచున్నాను. ఎవరు ఎవరినీ తగిన రీతిగా ఓదార్చలేము. అందరిని ఓదార్చిది గొప్ప దేవుడగు క్రీస్తు మాత్రమే
నా భర్త చనిపోవుటకు 3 రోజుల ముందు నన్ను ప్శ్నంచారు. ఈ మీటింగులు జరుగుట కంటే ముందు నాకు ఏవెైనా సంబభవించగలదా అని అడిగారు. నేను చాలా బభయపడాను. గతంలో కొన్ని వారాల ముందు నుండి మరణపు జ్ఞాపకాల గురించి చ్పెేెవారు. నా బిడ్డలు చిన్న వయసులో ఉన్నారు అతతమామలు అమ్మ నాన్న వృద్ధాప్యంలో ఉన్నారు. మా దగ్గరకు వచ్చి ఉండమన్నారు. వారు నా భడడ్లను చూచి చాలా ఏడసతున్నందుకు నేను గుంటుపల్లిలో ఉంటా భడడ్లను మంచి సాకలులో చేర్పించి చదివిం చుటకు నిరణయించుకున్నాను. ప్రతి ఆదివారం అమ్మ నాన్న దగ్గర ఆరాధన కూడిక జరపిస్తున్నాము. అవసరవెైన దగ్గర వాక్యం, ప్రార్థన కూడికలలో పాలు పొందుచున్నాను. దేవుని సేవలో �నమయయాను. ప్రభువే ఆదరణ ఇచ్చి ధైర్యపరుస్తున్నారు. నెహ్ర� బ్రదరు నా ధైర్యం చూచి ఆశ్యర్యపడి చాలా ఆదరించి నా సాక్ష్యం సేకరించినందన వారికి నా కృతజ్ఞతలు. ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక.