మహిమ ఘనతా ప్రభావం కలుగును గాక. ఆమెన్
సాక్ష్యం 7. కీస్తును నమ్మి హెైాదరాబాదులో మంచి ఆత్మీయ
సహావాసంలో ఉన్న నేను ఆం్రధాలో వేడుకల్లో
బంధువులతో ఆనందించు రోజు కరోనాతో అతి
ప్రమాద స్థితికి చేరాను. అద్భుతంగా ప్రార్థనల ద్వారా
బాగుపడిన నేను తిరిగి 4 రోజులలో బ్లాక� పఘంగస్
చేరి మరణ స్థితికి వెళ్లాను. పాస్టు గారు ప్రార్థనల
బ్రదర్ రమేష్ గారు
ద్వారా చికిత్స పొందగా క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
నాజివీడు
బ్రదర్ రమేష్ సాకష్యము
నిన్ను సవాస�పరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26
పరిచయము :
ప్రభువు నామంలో మీకు వందనాలు నా పేరు రమేష్. నాకు కరోనా వచ్చింది. బ్లాక� పఘంగస్ ఆవరించింది. చావుకులోనైన నన్ను క్రీస్తు బ్రతి కించారు. నేను సంతోష్నగర్లో రాజారావుగారి అయ్య గారి సహావాసంలో ఉంటున్నాను. ఆంద్ధ ప్రాంతానికి 5 నెలల క్రితం ఆరోగ్యంగా వెళాిను. ఒక వేడుకలో హాజరయయాను. ఆయాసం దగ్గు ఆవరించింది. చాలా బలహీన స్థితికి చేరాను. అమ్మ మామయ్య గారు తాడేపల్లి గాడెంలో గవర్నవెంటు ఆసుప్రతికి చేర్చారు. అకకడ బైడ్లు లేవు, వారిని బ్రతిమలాడగా ఆసప్రతిలో గది ఇచ్చారు. ఆక్సిజన్ పెటాటరు. నాకు ఆక్సిజన్ సరిపోయేదికాదు. ఆ హాలులో 10 మంది. ఒక వ్యక్తిని బ్రతికాను గాని బభయం వల్ల వార్డు మార్చారు. కరోనా నుండి కోలకొని ఇల్లు చేరాను. నాలుగు రోజులకు బ్లాక� పఘంగస్ ఆవరించింది. అది ఎవరికి తెలియదు. తలనొప్పి వల్ల తట్టుకోలేకపోయాను. ఒక కన్ను మాత పడింది. వెంటనే పెద్ద ఆసుప్రతి తణుకు చేరాను. కన్ను రాదన్నారు. మాసుకుపోయింది తీసుకొని పోమన్నారు. చాలా బలహీన మయయాను. పరీకషలు చేయించాము. ఆంద్ధలో అన్ని ఆసుప్రతులు తిరిగాను. బయట ప్రపంచం తెలియదు కోమాకి చేరాను. కారులో శమంలా దించి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మంచం మీద పడుకో బైటాటరు. అయ్యో అని అందరు ప్రార్థించేవారు. నా కొరకు ప్రభువు దయ వల్ల ఆనంద్ అయ్య గారు రాజారావు గారు నా భార్యతో నన్ను హెైాదరాబాదు తీసుకొని రమ్మన్నారు. నా స్థితి తెలియదు హెైాదరాబాదులో ఆర్జై కాలనీలో నివసించేవారం. డాక్ట్లతో మాట్లాడి యశోద ఆసుప్రతిలో చేర్చారు. పాస్టు గారు ప్రార్థన చేసారు. ఆపరషను చేస్తాము గానీ ప్రాణానికి గ్యారంటీ లేదు అన్నారు. ఇయన్.టి. ఆసుప్రతికి చేరచు సమయంలో కారుకు సమస్య వచ్చింది. వేరొక కారు మాట్లాడి ఆసుప్రతికి చేరాము. మందు ఉందన్నారు. కరోనా వచ్చినందుకు గాందీి ఆసుప్రతిలో చేర్చారు. అమ్మకు స్వకీయులు ధైర్యం చెప్పారు. పాస్టర్లు నాతో ఉన్నారు.
ప్రభువును నమ్మినందున పెద్ద కుటుంబం ఇచ్చి ఆదరించారు. వివాహం జరుపుటలో దైవ సేవకులు సహకరించారు. కరోనా కొరకు చికిత్స చేశారు. బ్లాక� పఘంగస్కు చికిత్స ఆరంభించలేదు. రక.సి.ఆర్ గారి ఆదేశం ద్వారా మందు స్ప్లై చేసారు. రక్తం నల్లగా మారకుండ వెదడుకు వెళ్ళకుండ ఇన్పెఫకషను రాకుండ చేసారు. ఆపరషను జరిగింది. మా తల్లి ప్రార్థన చేస్తునే ఉంది. దైవజనులు కూడ సంఘసతులతో కలిసి అవిరామంగా ప్రార్థనలు చేసారు. కన్ను తీసివేయాలన్నారు, కన్ను చిన్నది రోగం పెద్దది కన్నుకు ఇంజకషను రాసారు. వెహిదిపట్నంలో కన్ను కొరకు 5 ఇంజకషన్లు చేసారు. కన్ను రెపప పైకి వసతుందన్నారు.
దేవుడు నీకు ద్వారం తెరిచారని దైవ సేవకులు ప్రార్థన చేసేవారు. సేవకుని బంధువు ఆసుప్రతిలో ఉండగా మాకు భోజనం సిద్ధపాటు చేసారు. ఏలియాను కాకులతో పోషించినట్లు దేవుడు నన్ను పోషించారు. నాకు మరణం తపపదని }రంతా భారంగా ప్రార్థన చేయగా దేవుడు డాక్టుకు జా�నముచ్చి వెైద్యం చేసారు. పకషవాతం వల్ల కాళుి చేయి పడిపోగా దేవుడు కన్ను తెరిపించారు. నా తల్లి, భార్య, పిల్లలు దైవజనులు, సంఘ విశ్వాసులు ప్రార్థించగా దేవుడు నన్ను సవాస�పరిచారు. ప్రభువు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. రమేష్గా మరణించి దేవుని కుమారునిగా జీవించాలని దేవుని ఘనపర్చాలని నిరణయించుకున్నాను. పాస్టు గారి కుమారుడు ఎంతో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ్రశమల పాలయయారు హెైాదరాబాదుకు ఆం్రధా నుండి వచ్చారు. కంటి డాక్టుతో మాట్లడగా సరోజిని ఆసుప్రతికి వెళ్ళమన్నారు మాకు లభించలేదు. దినకరన్ గారు పాస్టు రాజారావు గారు సంప్రదించి యశోదాకు వెళ్ళగా రక.టి.ఆర్ గారి ద్వారా గాందీిలో చేరాము.
సంఘసతులు ప్రార్థన చేయడం మాత్రమే కాక చాలా ఆర్థికంగా సహాయపడ్డారు. సంఘ ప్రార్థన ద్వారా బ్లాక� పఘంగస్కు ఆపరషను ద్వారా స్వస్థత లభించింది. అదిికారులలో దయను కలిగించింది. మరణం నుండి జీవంలోకి దాటించిన నన్ను క్రీస్తు కోసం జీవించాలని నిరణయించుకున్నాను క్రీస్తుకే నా జీవితం అంకితం చేస్తున్నాను. నా కొరకు ప్రార్థనలు చేసి హెైాదరాబాదుకు రప్పించి చికిత్సతతో పాటు కన్నీటి ప్రార్థన ద్వారా బ్రతికించిన పాస్టుగారికి వారి బృందానికి కృతజ్ఞతలు.
దేవుడు అందరిని దీవించును గాక. ఆమెన్.
హ

సాక్ష్యం 8. బాల్యంలో నాస్తికులైన తల్లిదండ్రుల వద్ద పెరిగాను.
మరణం లేకుండ బ్రతకలేము అనే బాధ వెంటాడగా
వివిధ విగ్రహాలను పూజించాను. భర్త కుటుంబంలో
విగ్రహారాధన చేయు సమయంలో క్రీస్తు సవారం విని
బైబిలు ద్వారా క్రీస్తును నమ్మి క్రీస్తే గొప్ప దేవుడని
గుర్తించగా క్రీస్తు సేవ చేయాలన్న ఆజ్ఞను పాటిస్తూ
సిస్టర్ కరుణ గారు
కుంటుంబంతో కలిసి దేవుని మహిమపరుస్తున్నాము.
హెైాదరాబాదు
సిస్టర్ కరుణ సాకష్యము
బూమ మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా?
వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? యోబు 7:1
పరిచయము :
ప్రభువు నామంలో మీకు శుబభములు. ఈ సాక్ష్యం చదువుతున్న మీకు క్రీస్తు నామంలో వందనాలు, నా పేరు కరుణ. నా భర్త పేరు అరుణ్ కుమార్, మేము హెైాదరాబాదులో ఉంటాము నా భర్త యల్.�.సిలో 40 సంవత్సరాలు పని చేసి రిటై�ర్ అయయారు. మా పాప అవెరకాలో పసటిల్ అయింది. బాబు ఇంజనీరింగు చదివాడు. మరొక ఇంజనీరుతో వివాహామయింది. వారికి ఒక బాబును ప్రభువు దయచేసారు. ఈ రోజు యేసు క్రీస్తు నా జీవితంలో చేసిన అద్భుతాలు, నాపట్ల చేసిన ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను. సాక్ష్యం చెప్పడానికి అవకాశమచ్చిన కుమారుడు జోషిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, ఎంతో దారం నుండి నాదగ్గరకు వచ్చి నా సాక్ష్యం సేకరించి యాటయాబులో ఉంచగా అనేకులు వీక్షిస్తున్నారు. పుస్తకంలో పొందుపర్చి ఈ సాక్ష్యం అనేకులకు ప్రోత్సాహాం కలిగిస్తుందని ప్రార్థిస్తున్నాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
బాల్యం:
నా బాల్యం కృషాణజిల్లా చల్లపల్లిలో జరిగింది. రాజావారి కాలేజిలో చదువుకున్నాను. సమీపంలో నిమ్మగడడ్ వద్ద మా పొలాలు ఉండేవి. నాన్న గారి పేరు శ్రీ సీతారామయ్యగారు. అమ్మ పేరు శారాాంబగారు పట్టుదల గల కమయానిస్టులుగా ఉండేవారు. మా అమ్మను పెళ్ళి చూపులకు వెళ్ళినపుడు నేను పొలిటికల్ పఫిల్డ్లో చనిపోతే నీకు స్మ్మేతమేనా అని అడిగారట వారి సమయం ధనం కమయానిజానికే వినియోగించేవారు. కమయానిస్టులను కాల్చిి చంేపవారు. మంగళాపురం రాజేశవార్రావు గారు మా మేనమామ గారు. వారు కమయానిజానికి మాలపురుషులు. అందరు సమానంగా జీవించే పద్ధతులండేవి.
అమ్మ నాన్న ప్రేమ వివాహం చేసుకున్నారు, కమయానిజం అనే కంచుకోటలో పెరిగాను. దేవుడు అనే పేరు వినిపించేది కాదు. ఒక పటం చూడలేదు పూజలు చేయలేదు. మా బంధువులలో 13 మంది మరణించారు. మారాక లైనిన్ ఫోటోలండేవి. మా పితరులు లైనిన్ అవార్డులు పొందారు. మా పనివారు మేము కలిసి భోజనం చేసేవారం. మా ఇంట్లో మా తల్లి మేము అందంగా ఉన్నాము. బంగారం కొనిపించమని అడుగగా ఆయన దృష్టిలో బంగారం ఇనుము ఒక్కటే అనేవారు. బంగారం కొనేబదులు ఒకరిని చదివించగలము అన్నారు. మా తల్లిదండ్రులు సామాజిక దృకపథంతో జీవించేవారు. మ ఇంటిలో అందరికి ఉన్నత విద్యాభ్యాసాలు చెప్పించారు మా కుటుంబంలో డాకటర్లు ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.
నా అభిప్రాయంలో మరణం నాకు నచ్చలేదు. మరణం లేకుండ ఒక్క వాత లభిేసత బాగండు అనుకునేదాన్ని. నేను చాలా బభయసతురాలిని. కొరివి దయ్యం అనే పేరు వింటే బభయపేదాన్ని. నాలో బభయం పొగొట్టుటకు చాలా ప్రయత్నించేవారు. ఒకరోజు నేను సా�నాల గది కిటికి ద్వారా గోడ ఎకిక చూడగా రోడడుపై }రగిస్తున్న శవాన్ని చూచాను. అగరు బత్తి వాసన నాకు సోకింది. సాకలుకు వెళ్ళకుండా ఏడసతునే ఉన్నాను. నిన్న పలన అంకుల్
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు గారిని మోసుకొని వెళాిరు ఆయన ఎకకడికి వెళ్లారని అడిగాను. నాకు 7 సంవత్సరాలు ఉన్నాయి గతంలో నేను చనిపోయిన వ్యక్తిని చూచిన భావ్రోదేకాలు నన్ను వెన్నంటి బాదిించేవి. అమ్మ నాన్న మరణిేసత నా గతి ఏమ? నేను మరణిేసత ఎలా? ఈ విధంగా నా ఆలోచనలు కొనసాకగవి. చనిపోవుట ఎందుకు ఇంత సృష్టిలో మరణాన్ని తీసివేయలేరా అని ఆలోచించేదాన్ని. చిన్న వయసులోనే మరణాన్ని ఆపడానికి మందు కనిపెటాటలన్న ఆలోచన కలిగింది. నేను యం.యస్సి చదివి ఒక ప్రయోగ శాల పెట్టుకొని ప్రయత్నించదలిచాను. నాలో బభయపేతతవాం పోలేదు. ఎవరు కలిసినా మరణం ఆపుట గురించి మాట్లాడేదాన్ని. మా తాతగారు జవాభస్తారని నమ్మాను. సమాధానం చెప్తారని వారిని అడిగాను. నీవు చిన్న పిల్లవు నీరకందుకు ఈ ఆలోచన అనేవారు. మా }రికి వచ్చిన బుషి గారిని అడిగితే నవివా }రుకున్నారు.
నేను పసలవుల్లో నాన్నమ్మ వెంకమ్మ ఇంటికి వెళ�ిదానిని 500 ఎకరాల స�లం మధ్యలో ఒక పూరింట్లో బాల్యం గడిపాము. అకకడే పెరిగాము. మా అతతయ్య, బాబాయి అందరిని చూచి వచ్చేవారం. ఆమె పూజలు చేసేది ఆమె పూజల్లో నేను పాలుగనేదానిని. విగ్రహాలతో పరిచయం లేదు. విగ్రహాలకు వెుకకమని నాన్నమ్మ చెపపగా అలానే చేసాను.
దేవుళుి గొప్పవారని గ్రహించాను. విగ్రహాలకు ప్రసాదం పెటాటము వారు వచ్చి తింటారని ఎదురు చూసాను. వారు వచ్చినపుడు మరణం ఎందుకు వసతుందని అడుగాలనుకున్నాను. నాన్నమ్మకు నేను కనబడనందన అందరి ఇళ్ళకు వెళ్ళ్ల వెదికారు. దేవుడిని వెుకాకలని చెపపగా నాకు ఆమె చెప్పిన జవాబు సంతృప్తినివవాలేదు. నేను చల్లపల్లిలో చదువుకునే రోజుల్లో మంచి సమయం గడపాలనే నియమంతో మన అభిప్రాయాలు పంచుకోవాలన్నారు దేవుడు ఎవరు అనే బాధలో గడిపాను. మా ఇంట్లో దేవుడు లేడు అని చెపపగా వారి దేవుళ్ళను నాకు పరిచయం చేసారు. మనకు దేవుళుి ఎందుకు లేరని ఆలోచించాను. మృత వీరులు అనే పేరు వచ్చిందని తలంచాను. కొబ్బరికాయ కొడ్దామని స్నేహితులు చెప్పారు. నేను దేవుని పటాలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సంపాదించి పుస్తకంలోపల దాచుకొని పరీకషల సమయంలో ప్రార్థించేదానిని }యయారులో డి^్రలో చేరాను. డాక్టు కోర్సు కొరకు 3సార్లు ప్రయత్నించి విపఘలమయయాను. ఒంటరిగా సమాజంలో ఎదురొకనే సమస్యలను అను బభవించాను. కన్నీటిలో కష్టంలో భయస్సి 2వ సంవత్సరంలో ఉండగా చనిపోదామనిపించింది. మానసిక బాధలు ఎదురొకనలేక చనిపోవాలని తలంచాను. చివరి సంవత్సరం పద్మావతి కాలేజిలో విచ�పట్నంలో చేరాను ఆడ్రిల్లలు ఎదురొకనే సమస్యలు మార్లేదు. నాది పెద్ద కుటుంబం అయినా ఒంటరితనం అనుబభవించేదాన్ని.
నాలో శూన్య భావాలండేవి. ఒంటరితనం బాదిించేది. నాతో సంప్రదించి నా బాధ ఏమని అడికగవారు లేరు. నా దిగులు పొగొట్టేవారు లేరా అని బాధపేదాన్ని. అమ్మ నాన్న మా ఏడు మంది పిల్లలను కాక 30 మందిని చదివించి విద్యాబుదు�లు నేరాపరు. బాద్యతలు వారికి ఎకుకవ గనుక వారిపై నింద వేయలేను. ఒక పురుషుడు లేదా స్రీత ఇది మంచిది ఇది చెడు అని చ్పెేెవారంటే బాగండు అని తలంచేదాన్ని, 1980లో నాకు వివాహం అయింది. హెైాదరాబాదు చేరాను. ఇద్దరు బిడ్డలు కలిగారు మా మామ గారు కలైక్టు ఉద్యోగం చేసేవారు. నా భర్త గారికి ఇద్దరు తవ్ముళ్లు ఉండేవారు.
వివాహం అయిన వెంటనే అతతగారు పూజ గదికి తీసురకళ్ళ్ల పూజ చేయమన్నారు. నాకు విగ్రహారాధన అలవాటు లేదు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా ఆనందించాను. చిన్న విగ్రహాలు కొని చక్కగా పూజలు చేయుటలో ఆనందించేదానిని. నా భర్త పిల్లలు బయటికి వెళ్ళగానే గాయ్రతి మంత్రాలు నేరచుకొని వల్లించేదానిని. పాముల పుటటలో పాలు పోసేదానిని, నేను చేసే బభక్తి నిజవెైనదేనా నేను పూజ చేసే దేవుడు ఏ ఆకారంలో, ఏ పసైజులో ఉంటాడని ఆలోచించేదానిని. బంగారం వెండి విగ్రహాలను సేకరించాను. ఇతతడి రాగి విగ్రహాలు నిమ్మకాయలతో కడికగ సమయంలో విగ్రహాలు తోముతున్నావు గాని దేవుళ్ళకు నీవు ప్రకాశమస్తావా అనే సవారం వినిపించింది. ప్రతి సంక్రాంతి పండుగకు }రికి వెళ్ళి అకకడ ఆనందించేవారము. నా భడడ్లకు బటటలు కుట్టించడానికి పరికంటికి వెళాిను. అకకడ ఒక వ్యక్తిని
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బ్రదర్ అని పిలిచారు. ఆయన పేరు అరుణ్ కుమార్ ఆయన నేడు లేరు వేర ప్రాంతంలో ఉండేవారు, నన్ను కాేసపు ఆగమని నాకు బైబిలు ఇచ్చారు. ఇంత మంది దేవుళుి ఉండగా ఇదొక కొతత దేవుడా అని తలకేసి కొట్టుకోవాలనిపించింది. పెద్దలు ఇచ్చారని గౌరవంతో అలమరాలో పెటాటను. డి^్ర పూరతయయాక నేను టై�పు షారాటండు నేరచుకోవాలని ముస్లిం దగ్గరకు వెళాిను. మీరు ఎవరిని పూజిస్తారని అడిగాను మాకు జైండా ఉంటుందని అన్నారు, ఎందుకమ్మా అని అడిగారు అందరి దేవుళ్ళను పూజిస్తున్నాను నాకు జైండా తెచ్చివవాండి అన్నాను. ఉదయాన్నే తెస్తాను అన్నాడు, అమ్మగారింటికి నిమ్మగడడ్ వెళ�ి సమయంలో అమ్మకే దేవుడు లేడని తలంచి ఆమెకు ఇచ్చాను. అమ్మ క్రీస్తు శకం దేవుడు గొప్ప దేవుడు అని తెలుపగా నాకు ఈ ఆలోచన రాలేదు అనుకున్నాను అంతలో మా వదిన నన్ను సమీపించి కరుణా నీవు అమ్మకు ఇచ్చిన పుస్తకం దేవుడిని అడిగి నాకు డబ్బులు కావాలని అడుగగలవా అని అడిగింది.
వదినా నాకు పుస్తకం వివరాలు తెలియవు ఇట్టి విషయాలు అడుగవచ్చా అన్నాను. మా బాబు అకస్మాతుతగా కింద పడ్డాడు నేను లాలిస్తూ నిద్ద పుచ్చే సమయంలో నా చీర మంటలో కాలిన అనుభవం కలిగింది. నా కుమారీ యోబు 7వ అధ్యాయం చదువుకో అన్నారు. నన్ను కుమారీ అని ఎవరు గతంలో పిలువలేదు. ఆ సవారంతో మాడుసార్లు సవారం వినిపించింది. అమ్మకు ఇచ్చిన పుస్తకం తెరచి ఉపోదా�తం చదివిన తరువాత యోబు అనే పుస్తకం తీసి చదివాను.
బూమ మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా?
వారి దినములు కూలివాని దినముల వంటివి కావా?
యోబు 7:1
ఈ పుస్తకం ఎకకడున్నదో తెలియని స్థితిలో బైబిలు సంపాదించి వెదికి స్పష్టవెైన వాక్యమును బట్టి దేవుని శక్తిని గ్రహించాను. ఈ వాక్యం చదివాను వదినకు ఈ విషయం తెలుపు ఆమెకు హెైాభ్రి వసతుందన్నారు. ఆ మాట ఉందని నాకు తెలియదు అన్నీ నాకు నేరాపరు. మా వదిన డెలివరీలో దోషం ఉంటుంది అని తెలిపారు అన్నాను. ఆమెకు రెండవసారి డెలివరిలో మంచి కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బాబు పుటాటడు. వదినకు గుండెలో ర్రంధం ఉంది. నేను వెళ్ళి గర్బుంపై చేయి ఉంచి ప్రార్థించాను. రెండు రోజులండి ప్రార్థించాను. ఆ బాబు అంగవైకల్యంతో ఉన్నాడు, చేయి కాలు పని చేయవు వెదడు సరిగా పని చేయదు దేవుని సవారం విన్నాను తిరిగి హెైాదరాబాదు వచ్చాను. బైబిలు కొని తెచ్చుకొని చదువుట ఆరంభించాను వాక్యం కనిపించింది.
సవారం మాత్రం విన్నాను. దివాతీ 4:12 తిరిగి విగ్రహాలు శుభ్ర�ం చేయుచుండగా నీవు ఎపుడైనా దేవుని సవారం విన్నావా అనే సవారం వినిపించింది ఆనాటి నుండి నా కుమారీ అని పిలిచేవారు. ప్రభువా నీకు నాకు మరణం ఎందుకు పెటాటవు అని అడిగాను, నేను మరణం పెటట లేదు పాపం వలన వచ్చు జీతం మరణం అన్నారు, దానికి అనుబంధంగా చాలా వాక్యాలు వివరంగా చూపి వివరించారు.
నాతో మాట్లాడిన దేవుడు ఈ గ్రంథంలో స్పష్టం చేయాలని కోరాను. నా సమస్యలు చెప్పుకున్నాను, మా దేవుళుి ఎవరు మాట్లాడలేదు కుమారీ అని దేవుడు పిలిచి చాలా సమస్యలకు జవాభచ్చేవారు. 1987 �లైలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ప్రార్థించుచుండగా కృపావరాలందించారు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉద్యోగం చేయాలని నా భర్తగారు తెలిపారు.
నీ నోటికి తోడుగా ఉంటను నీవు వెళుి అని వాక్యం ద్వారా తెలిపారు. నిర్గమ 4:12
లాకా 4:18లో సేవా విషయవెై మాట్లాడారు. నేను బైబిలులో ఉన్న దేవుడే నిజవెైన దేవుడు అని నమ్మాను. చాలాసార్లు ఎన్నో విషయాలు అనుభవపూర్వాకంగా తెలసుకొని వెంబడిస్తాము. మీరు ఆరాదిించే దేవుని స్పష్టంగా తెలసుకొని ఆరాదిించాలని కోరుతున్నాను. మనం భారతీయులం కాబట్టి మనలోని ప్రేమ ఇతరులకు అందించాలి. కొన్ని సార్లు ఆత్మాభిషేకం నింపుదల వలన నిద్ద ఉండేది కాదు. ఆకాశంలో తెల్లని వాక్యాలు కనిపించేవి. ఆ విధంగా దేవుడు ఆత్మలో వర్థిల్లచేసారు. ఒకరోజు గదిలో ఉండి ప్రార్థించుచుండగా దాతల సమాహం రాములో ప్రవేశించగా స�లం లేదని
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బాధపడుతండగా ప్రభువు సవారం వినిపించింది. నీవు సువార్తను అన్ని ప్రాంతాలలో ప్రకటించాలి అన్నారు. మరణం తరువాత తోడుగా ఉండేవాడు క్రీస్తే అని నమ్మాను. ప్రభువు దర్శినం ఆయన సవారం వేలాది దాతలతో కనిపించారు. ఆ తరువాత అరుణ్ కుమార్ గారి ద్వారా నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నా తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థించాను. చాలా కాలం పట్టింది. యెషయా గ్రంథం చదివి ధ్యానించగా దర్శినాలు పొందాను. నాపై అగ్నిని అద్ది సాక్షిగా ఉండాలన్నారు. 1987 నుండి యేసే దేవుడని నమ్మి ఆయనను ేేమిస్తున్నాను.
ఒక రోజు నీవు నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నావు గాని వారికి సువార్త ఎవరు చెప్తారు? అని ప్రభువు అడిగారు. నేనే చెప్పాలని నిరణయించి 1992లో నాన్న వయసు92 సంవత్సరాలు ఉండగా రక్షణ పొంది ఇద్దరు బాప్తిస్మం తీసుకున్నారు. నాన్నగారు మరణానికి ముందు క్రీస్తులో తన నమ్మకం గురించి రాసారు. చివరిగా సీతారామయ్య సన్ ఆపఫ్ జీసస్ అని రాసారు. మా తాత పేరు రంగయ్య అయినా ఆయన పేరు కాకుండా దేవుని పేరు రాసారు. గతంలో కమయానిస్టుగా జీవించారు. చివరి దశలో క్రీస్తులో మరణించారు. బూమ మీద గాని పరలోకంలో గాని మనకు తోడుగా ఉండేది క్రీస్తే. గతంలో దివిసీమలో తుఫాను వచ్చినపుడు ఏ చెటుటకు ఆకులు లేవు. క్రీస్తును నవ్ముకొనుటలో పరమార్థం మరణం తరువాత క్రీస్తే, బూమ మీద జీవించినపుడు సహాయకుడు ఆయనే.
దివి సీమలో తుఫాను కాలంలో నేను డి^్ర చదువుతున్నాను 1977లో తులసి చెటుటకు ఒక్క ఆకు కూడ లేదు. 200 ఆకులున్నపుడు ప్రతి ఆకుకు కుంకుమ బుట్టు పెట్టేదానిని విశ�వాశవార ఆలయాన్ని తాతగారు కట్టించారు. అకకడ చెట్టు చుట్టు తిరుగుతా శఠగోపం పెట్టించుకొని దొంగతనంగా తెచ్చిన పాలను విగ్రహాలపై పోసేదాన్ని, తరువాత పేద వారికి ఇవవావచ్చు కదా ఆలోచన మీతో పంచుకున్నాను. నేను అందరిని నమ్మేదాన్ని జాలి, దయ కలిగి ఉండేదాన్ని. చీమ పిల్లను పెద్ద చీమ దగ్గర చేర్చిదాన్ని అది నన్ను కుట్టినా పర్వాలేదు. మేక పిల్లను తల్లి దగ్గరకు చేర్చిదాన్ని. ఎందుకు వివరాలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తెలుపుచున్నాను అనగా మీరంతా నేను నమ్మిన యేసును తెలసుకోవాలని కోరుతున్నాను. ఏదైనా ప్రారంభోత్సవంలో నన్ను ఎతతుకొని కొబ్బరికాయ కొట్టినపుడు చక్కగా పగిలేది. కాని లోపల పాపాలు తొలగించబడవు. ఏ దేవుడు లేడు అన్న భావనతో బాల్యంలో గడిపాను తరువాత చాలా దేవుళ్ళను వెుకాకను కానీ ఏ దేవుడు నాతో మాట్లాడలేదు క్రీస్తు సవారాన్ని విని క్రీస్తు సేవలో నిలిచిపోయాను. మా చిన్న ఇంటిలో గృహా కూడిక సిద్ధపర్చివారం. దేవుని సేవించినందుకు కొన్ని విమర్శిలకు లోనయ్యాను.
ఆడంబరంగా జీవించడానికి సవాస్తిచెప్పాను. బుట్టు కట్టు ప్రాముఖ్యం కాదు ఆయన అడుగు జాడలలో అడుగులు వేస్తూ నడసతున్నాము. అనయల నుండి వచ్చిన వారిలో అన్ని తీసివేయండి చెప్పుట కన్నా దైవసనిన్నదిికి నడిపిసేత వారు మారుతారు వారిపై ఒత్తిడి పెట్టాదు మన సంప్రదాయం చీరకట్టు దానిని గౌరవించాలి. నేను కొన్నిసార్లు బుట్టు తీస్తూ పెడుతుంటను దానికి ప్రాముఖ్యత ఇవవాను. మానసిక మారుప సేవ చాలా అవసరం. హృదయంలో క్రీస్తును చేరచుకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుగుకొని రక్షణ అనుభవం పొందాలి.
దేవునికి మన సంశయాలు చెప్పుకోవాలి. తపపక దేవుడు జవాభస్తారు. ఇతరులను ఆదరించాలి. యెషయా 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మమ్ము ఆదరిస్తాను అని తెలిపారు. 35 సంవత్సరాలలో ఇంట్లోనే మీటింగులో ప్రార్థనా ద్వారా ప్రభువు మాట్లాడారు. మా నాన్న ఇచ్చిన 3 ఎకరాలు అమ్మ చర్చి నిరి�ంచాను. మాంత్రికులు ప్రార్థన కోరారు. కొన్ని శకుతలు ప్రయోగించి నన్ను బాదిించేవారు. నాకు ఇద్దరు పిల్లలు అయినా నేను 400 మంది పిల్లలను కలిగి ఉన్నాను. ఆసుప్రతిలో కాన్సరు రోగి ఉ ండగా ప్రార్థన చేసి వాక్యం చెప్పాను. నేను ప్రార్థన చేయగా తెల్లవారు జామున కాన్సరు గడను కరిగించారు. అట్టి శక్తి కలిగిన దేవుని నమ్మి ఆరాదిించండి. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడగలడు. నాకోసం చనిపోయిన దేవుడు మీ కొరకు చనిపోయాడు. నా బిడ్డలు భాషలతో మాట్లాడి కలలు చ్పెేెవారు. యేసు ప్రభువు రక్షణ ఇచ్చినపుడు వయసు చూడరు ఎవరు ఆయనయందు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు విశ్వాసముంచయారో వారికి రక్షణనిస్తాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు. లివరు పాడయినపుడు కొతత లివరు పొందాను. ఒక రోజు ఇంట్లోకి పాము వచ్చింది దొమతెర దగ్గర కుబసం వదిలింది అది నా చెంపకు తాకింది. ఇంట్లోకి చెప్పులు వచ్చాయి చేతబడి శక్తిగా గ్రహించాను. ప్రార్థనా ద్వారా విజయం పొందాను.
నాకు మా పాపకు వెైగ్గన్ తలనొప్పి నుండి దేవుడు స్వస్థతనిచ్చారు. నాకు శారీరక మానసిక ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఏ రోగవెైనా దేవుడు పరిషాకరం ఇవవాగలరు. బాల్యం నుండి నాతో ప్రేమగా మాట్లాడి సలహా ఇవావాలని కోరదాన్ని. నేను నమ్మిన క్రీస్తునాకు చాలిన దేవుడిగా ఉ ండి ే్నేహితుడిగా ఉండి నడిపిస్తూ సవారంతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఒక తండ్రి వలై తల్లివలై ఆదరిస్తున్నారు. ఒక తల్లి ప్రసాతిలో రక్తం ధారపోసి భడను పొందినట్లు క్రీస్తు తన రక్తం ద్వారా నన్ను కొన్నాడు. తల్లివలై ్రేేమించారు. తండ్రివలై నడిపిస్తున్నారు. మీకు ఆ రక్షకుని ప్రేమ కావాలంటే ప్రార్థించి పొందగలరని కోరుచున్నాను.
దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్.
హ

సాక్ష్యం 9. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. క్రీస్తు
పట్ల చులకన రక్రైస్తవులతో కలిసి ఉంటా ఇష్టం లేకుండ
జీవించాను. అమ్మ నాన్నలు క్రీస్తును నమ్మి నన్ను
ప్రోత్సహించారు. రక్షణ పొంది ఉన్నత విద్య
అబభ్యసించిననా క్రీస్తు పిలుపు ద్వారా సేవకుడ
నయ్యాను. సాక్షిగా జీవిస్తున్నాను.బ్రదర్ అభిషేక� గారు
మారకంపాడు
బ్రదర్ అభిషేక� సాకష్యము
బూదిగంతలముల వరకును నాకు సాక్షులై యుందురు. -అపో 1:8
పరిచయము :
ప్రభువు నామంలో మీకు వందనములు మాది తారుప గోదావరి జిల్లా నిడదవోలు సమీపాన మారకంపాడు గ్రామము. మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేసేవారు. వారికి 10 సంవత్సరాల వరకు సంతానం కలుగలేదు. అకక పుట్టిన తరువాత నేను పుటాటను. మర్లా మగ్రిల్లలు కావాలనుకున్నారు కానీ ఇద్దరు చెల్లెల్లు పుటాటరు. మా ఇంటి ముందు వివిధ దేవుళ్లు గుడులు ఉండేవి. మారాకండేశవార సుభ్రవుణ్యేశవార సావామ ఆలయం మహాలకీ� ఆలయం ముత్యాలమ్మ గుడి ఉండేవి.
ఉదయం లేచిన వెంటనే బభక్తి గల పాటలు వినగా ఉజీ�వంతో ఉతేతజం కలిగించేవి. అభిషేకాలు చేయించేవారు. ఈ విధంగా పూజలలో �నమయయాము. ఆలయ పూజారి కుమారుడు మాకు ే్నేహితుైనందన వారితో గడిపి నిద్ద కూడ అకకడే చేసేవాడిని. గతంలో యమగోల సినిమా చూచిన తరువాత నరకం ఈ విధంగా ఉంటుందా అని తలంచేవాడిని. ఒకసారి మా నాన్నగారు బలహీనుై మంచంపై పడ్డారు. మాలో కొందరు క్రీస్తును నమ్మిన విశ్వాసులండుట వల్ల మా నాన్న ఆరోగ్యం బాగుపడాలంటే క్రీస్తును నమ్మండి అని సలహా ఇచ్చేవారు. మాకు ముకోకటి దేవతలున్నారు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అని నవ్ముకోవడానికి నిరాకరించాను. క్రీస్తును దేవుడంటే ఒప్పుకునేవాడిని కాదు. రక్రైస్తవులు క్రీస్తు ఒక్కడే దేవుడు వేర దేవుని నమ్మరానే నమ్మకంతో ఉంటారని ద్వేషంగా ఉండేవాడిని. నేను సాకల్లో ఉన్నపుడు రక్రైస్తవ విద్యారు�లతో దారంగా ఉండేవాడిని. మా బంధువులలో కొందరు క్రీస్తును నమ్మి చూడండి మీకు నమ్మకం లేకపోతే వదిలిపెటటండి అన్నారు. నాన్న గారికి క్రీస్తును నవ్మాలన్న ఆశ కలిగింది. మా నాన్నకు ఎవరో బైబిలు ఇచ్చి ప్రార్థించుట నేరాపరు. మా నాన్న, అమ్మ, చెల్లి, అకక కలిసి ప్రార్థన చేయుటకు ఆరంభించారు. నేను వారికి వ్యతిరకంగా ఉండేవాడిని. నా పుస్తకాలకు దారంగా బైబిలును పెటాటను.
మా ఇంటివారంతా హిందా దేవతలకు పూజలు చేయుట మానివేసి అన్ని విగ్రహాలు పేయాలని ఒక పెటైటలో పెటాటరు. వాటిని చూచి దుఖపడి
' వారంతా పూజించక పోయినా నేను వదలను అన్నాను. కృష్ణ పాలైం మాకు సమీపంలో ఉండగా ఆ చోట కూడికలు నిర్వాహిస్తున్నారని ఆహావానం వచ్చింది. మా నాన్నగారు వెళాిరు. నేను చిరాకు పడాను. నాన్నగారు వస్తారని తెలిసి ఆయన వచ్చే సమయంలో సంచిలో బైబిలు తీసి ్రేజీలు త్రిపపుతా నటించి వారిని మంచితనం చేసుకోవాలని తలంచాను. నాన్న మాట్లాడిన మాటలు తాకాయి. చాలా అద్భుతంగా మాట్లాడారు నా పాపాలన్ని ఒప్పుకున్నాను. ప్రభువు నన్ను దర్శంచారని తెలిపారు. మా నాన్న మేనమామ గారితో గత 35 సంవత్సరాలుగా మాటలు లేకుండా విరోధం ఉండేదట ఆయన ఉన్న }రు వెళ్ళి ఆయనతో సమాధానపడుట నాకు చాలా ఆనందం ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి నిచ్చెిన దొంగతనం చేసారట మా నాన్న తిరిగి తెచ్చిన చోట పెటాటరట. మా నాన్నలోని మారుప నాకు ఆలోచన కలిగించింది. తవార్లో మర్లా మీటింగులు జరుగుతాయి నీవు వెళాిలని నాన్న తెలిపారు. నేను ఆ మీటింగులకు వెళ్ళగా 5 రోజుల సరభలో సందేశాలు, సాకష్యాలు విని ప్రార్థనలు వాక్యం ద్వారా నేను పాపిని నాలో కూడ పాపాలున్నాయని గ్రహించాను. 6వ తరగతిలో ే్నేహితుని పుస్తకం దొంగతనం చేసాను. నేను నా తపపులు ఒప్పుకున్నాను. యేసు నిజవెైన దేవుడు అని నమ్మాను. 1994లో సమీపంలో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సరభలకు వెళాిను 1995లో గుడి కట్టినపుడు చందా అడిగారు. మా కులసతులు చందా ఇవవానందన వెలివేసారు. మా అకకకు మరియు చెల్లికి పాస్టు గారు ఒకే వేదికపై వివాహం జరిపించారు. వెలివేయబడిన మాకు క్రీస్తు కృప చూపారు. నేను యం.యస్సిలో చేరాను. ఆ తరువాత 2010లో వాక్య బోధన ఆరంభించాను. రాజమండ్రిలో ఆదిత్యా కాలేజిలో ఉద్యోగిగా చేరాను. పదే పదే ప్రభువు నన్ను సేవ చేయాలని పిలిచారు. ఆయన మాటకు లోబడి సేవకు సిద్ధపడాను. 2012లో దేవుని మందిరం కటాటలని తలంచి ప్రార్థించి 2017లో విశాలవెైన దేవాలయం నిర్మించి కొవూవారులో పరిచర్యలో ఉన్నాను. నాకు మంచి విశ్వాసితో వివాహామయింది. ఒక బాబు ఒక పాప జన్మించారు. నాసేవ కొరకు ప్రార్థించండి. ఒక రోజు ప్రయాణంలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నన్ను రక్షించారు. నేను ప్రభువు ఇచ్చిన అనుభవాల ద్వారా పాట రాసాను. నేను నవ్ముకున్న దేవుడు ఎన్నడు నా చేయి విడువడు నా దేవుడు సజీవుడు నామమోచకుడు బలవంతుడు నా పకకన వేయి మంది పడినా కుడిపకకన పదివేల మంది పడినా ఏ అపాయము నా దరి చేరదు నన్ను కాపాడు దేవుడు కునకడు నిద్దపోడు నేను నవ్ముకున్న దేవుడు ఎన్నడు నా చేయి విడువడు
ఒకప్పుడు క్రీస్తును ద్వేషించిన నన్ను క్రీస్తును సేవించు సేవకునిగా
నిలబైటాటరు. నా కొరకు ప్రార్థించండి. ఆమెన్.
హ