Chapter 13 of 16

సాక్ష్యాలు 29–31

కుమారుని మాటల్లో :

నేను భటైక� చదివాను మా తల్లిదండ్రుల సేవానుభవంలో పెరిగాను. నా నమ్మికలో ఆపతాకలంలో వెుు�పెట్టినపుడు దేవుడు ఆలకించగలడు. జవాబు ఇస్తాడు. మనలను కాపాడువాడు కునకడు నిద్దపోడు. నవంబరు 12తేది మా నాన్నకు బ్రైయిన్ స్రోటకు వచ్చింది. ఉదయం టిపఫిన్ తినే సమయంలో పడిపోయారు. వెంటనే చిన్న ఆసుప్రతికి వెళ్ళి చూపించగా ఇది ప్రమాదకరవెైనదిగా ఉంది పెద్ద ఆసుప్రతికి తీసుకుని వెళ్ళండి అన్నారు. రోజుకు 15 వేలు ఖరచు అవుతుందన్నారు. గంటూు నుండి నివ్్స ఆసుప్రతికి వెళాిము. నా దగ్గర 350 రూ.లు మాత్రమే ఉన్నవి. నాకు తెలిసిన వాక్యం ద్వారా ప్రార్థన చేసాను మహె�న్నతుని చాటన నివసించువాడు, సరవాశకుతని నీడను వ్రిశమంచువాడు కీర్తన 91లో తన రెకకల కింద ఆ్రశయం తన రెకకలతో కపపును అనే వాక్యం నాకు ఆధారమయింది. వెుుదట ఎక్సర తీస్తామన్నారు నా దగ్గర ఉన్న 350 రూ.లు సరిపోతాయన్నారు. నా తవ్ముడిని ఎక్సర తీయించుటకు పంి నేను భారంతో ప్రార్థన చేయసాగాను. ఒక నర్సు చెల్లి నాతో పాటు చదివింది. ఆమె నివ్్సలో ఉద్యోగం చేసేది. ఆమె వచ్చి నాకు కొంత సొమ్ము చేతిలో పెట్టింది. మందుల లిస్టు చూచి కొన్ని మందులు సమకూర్చింది. సర�రీ సమయంలో నాతో సంతకం పెట్టించు కున్నారు. బ్రతకుతారనే నమ్మకం లేదన్నారు. అన్నిటికీ సిద్దపడ్డాము. ఒక గంట తరువాత నాన్న నన్ను పిలిచారు. నన్ను గురతుపట్టినందుకు చాలా ఆనందించాను. సతెతనపల్లిలో దేవునికి అందరం ప్రార్థించాము.

రాజశ�ఖర్ గారి మాటలు :

నేను కన్నీటితో ప్రార్థించాను, నాకుమారుడు, స్నేహితులంతా నా కొరకు ప్రార్థన చేసారు. నా కొరకు 7 లకషలు ఖరచు పెట్టిన తరువాత ఆసుప్రతి నుండి బయటికి వెళాిను. ఆ తరువాత నా చెల్లి వివాహం దేవుడు ఘనంగా జరిగించారు. ప్రార్థన చేసే సమయంలో చాలా తడబడాను ఏమటి అని చూేసత నా వెుడ దగ్గర చాలా వాచింది. యం.ఆర్.� చేయాలన్నారు దానికి 30 వేలు ఖర్చవుతుంది అన్నారు. నాకు ఆపరషను చేసిన ప్రాంతంలో పెద్దగా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వాచింది, నా దగ్గర డబ్బులు లేవు. నా ే్నేహితుడు కొంత డబ్బు పంపారు, హెైాడ్రొసిల్ వెుడమీద ఏరపడింది నాకుమారుడి అభిప్రాయంలో నేను బ్రతకనని తలంచారు. లోపల నీరు చేరింది, చాలా ఏడ్చిి ప్రార్థన చేసేవారము, ఒక్క రోజు బ్రతికించమని కన్నీటి ప్రార్థన చేసేవారు, ఆయన పుట్టిన రోజు వరకు బ్రతికించమని అందరు ప్రార్థన చేసారు. ఒక రోజు నా కుమారునికి ఒక దర్శినం వచ్చింది ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన తరువాత వెురురగైంది. ఆ రోజుల్లో ఒక నర్సు ద్వారా అపొల్లో జుభ్లహిల్్స ఆసుప్రతిలో చికిత్స చేయించే అవకాశం కలిగింది. ఆ ప్రాంతంలో తల వెనుక వాపులో ఉన్న నీరంతా తీసివేయగా నాకు స్వస్థత ఆరంభవుయింది. ప్రార్థనా పఘలితం చికిత్స ద్వారా అద్భుతం జరిగింది.

దేవుడు వ్యకుతలను వాడుకోగలరని తలంచాము. 55 కిలోల బరువున్న నేను 25 కిలోలు తగిగ ఎముకల గాడుగా మారాను. అపొల్లోలో డాక్ట్ మదన రెడిడ్గారు నీరంతా తీసివేసారు, ఒక రోజు ప్రార్థన కూడిక జరిగించాము, నేను లేచిన వెంటనే వాంతి చేసుకున్నాను. నాకుమారుని నమ్మకంలో ఒక సేవకుడు భడడ్ మరణించగా ఆ భడను ఇంటిలో ఉంచి వెళ్ళి సువార్త చేసారంటా, ఆ అనుభవం ఆధారంగా నాకుమారుడు నన్ను ఇంటిలో ఉంచి ప్రార్థనా సమావేశం కొనసాగించాడు.

నేను 18 గంటలు కోమాలో ఉన్నాను. మర్లా అపొలో తీసుకుని వెళాిరు మరణించుట నీ చితతమని ప్రార్థించారు. కట్టుబటటలతో నా కుటుంబమంతా నాకొరకు ఆసుప్రతి చేరారు. నాలో కల్మషమంతా వాంతి రూపంలో తగిగపోయింది. సంఘమును నా కుమారుడు నిర్వాహించేవాడు. సరిగాగ మాడు నెలల తరువాత కోలుకుని ఇంటికి చేరాను, ఆరోగ్యంగా ఉంచినందుకు ప్రభువును స్తుతించాను.

నా భార్య అనుభవాలు :

ఒక కుటుంబ యజమానురాలిగా నా అనుభవంలో దేవుడున్నాడు. సేవ అనగా శ్రము, నా భర్త దేవుని సేవ కొరకు చాలా ్రశమపడ్డారు. క్రీస్తును

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చాలా ప్రేమించేవారు ఆయన అడుగు జాడలలో నడిచి సేవ చేయుట నా కరతవ్యమని భావించేదాన్ని, అనారోగ్య స్థితిలో చాలా ప్రేమతో పరిచర్య చేయసాగాను. మేము నడిపించే సంఘసరభయలు చాలా కలవరానికి గురయయారు. ఉజీ�వంతో సేవ చేసే సేవకుడి ఆరోగ్యం బాగలేదని భారంతో ప్రార్థించేవారు. మా పాస్టుకే ఇలాంటి ్రశమ వేసత మాకు ఎట్లు అని బాధపేవారు. సంఘము చెదిరిపోవు స్థితికి చేరింది. మనకు దేవుడున్నాడనే ధైర్యంతో వారిని ఓదార్చాను. ్రశమల కొలిమలో మమ్ములను శుద్ది చేస్తున్నాడని చెప్పాను. ఆయన వాక్యం ప్రార్థన నన్ను నిలబైట్టింది. ఏదైనా ఆయాస్కరవెైనది నాలో లేదా నా భర్తలో ఉంటే తెలుపండి అని ప్రార్థన చేసేదానిని. మాకు అవమానం వచ్చినా పర్వాలేదు. నీ నామానికి అవమానం రానియకండి ప్రభువా అని వెుు�� పెటాటను. మా ద్వారా నీ నామం మహిమపర్చబడాలని వెుు��పెటాటను. పాస్టు గారు పాపం చేయడం వల్ల ఈ రోగం వచ్చిందని యోబు స్నేహితులవలై వేదిించారు.

నాకు ఇద్దరు పిల్లలున్నారు, నా భడడ్లను నా భర్తను పసిపిల్లలాగ చూసాను. నా భర్త మరణించినా నా భడడ్ల ద్వారా సంఘం నడిపించాలను కున్నాము మాకు చిన్న సంఘాలు ఏడు ఉన్నాయి నా భర్త సువార్త ద్వారా కటాటరు, ఆయన మరణిేసత ఆయనను వదిలి ప్రార్థన కొనసాగించాము.

రాజశ�ఖర్ గారి మాటల్లో

ఉదయం లేవగానే మామాలుగా ముఖం కనుగొని మంచి ఆరోగ్యంగా ఉన్నాను. ఆకలిగా ఉండగా ఏదో ఆహారం నాముందు ఉంది, నా భార్య, బాబు నా దగ్గర లేడు ప్రభువు నాతో సవాయంగా మాట్లాడారు. నా భడడ్ నేను నిన్ను బ్రతికిస్తాను నా సంఘాలను నీవు బలపర్చాలని వాగా�నముచ్చి బలపర్చారు. సమాదిికి వెళ్ళవలసిన నన్ను ప్రభువు అద్భుతంగా స్వస్థతనిచ్చి బ్రతికించారు. మామాలు మనిషిగా మార్చారు. ఇది అద్భుత స్వస్థతగా భావించి దేవుని స్తుతించాము. నా భార్య పిల్లలు నన్ను చూచి ఆశ్చర్యపడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. సంఘమంతా ఉజీ�వంతో దేవుని ఘనపర్చారు. చివరి రాత్రిగా సమాదిి కార్య్రకమం సమయంలో అద్భుతంగా ఆహారం కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పెటాటరు. ఆ రాత్రి నలుగురు వెాసి రాత్రి తెచ్చిన నన్ను ప్రభువు బ్రతికించారు. నేడు గంటల తరబడి వాక్య పరిచర్య చేయగలుగుతున్నాను. నేను అనారోగ్యం నుండి విడుదల పొందాక సంపూరణ ఆరోగ్యంతో నిలిచి సన్నిహితంగా దేవునికి కొరకు జీవించసాగాను.

నేను ఆరోగ్యం పొందిన తరువాత చెదిరిన సంఘసు�లు మర్లా సమకూర్చబడ్డారు. దేవునికి సమీపంగా రావడానికి ఎన్నో ్రశమలు రావచ్చు వాటిలో నమ్మకంగా ఉండాలి. నిరీకషణతో జీవించాలని బోదిించాను. దేవుడు అగ్ని వంటి ్రశమలో ధైర్యంగా ఉండాలని బోదిించాడు. గాయం రపువాడు ఆయనే గాయం కట్టువాడు ఆయనే నా స్వస్థత కొరకు కన్నీటి ప్రార్థన చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపాను. ఎముకల గాడుగా మారిన నేను అద్భుతంగా స్వస్థత పొందాను. నా భార్య నా కుమారుడి సహకారం పరిచర్య కొనియాడ దగినది. దేవుడు ఆశ్చర్యకరుడు అద్భతంగా స్వస్థతనిచ్చి సేవ చేయించు కోగలడు. ప్రభువు నన్ను నడిపించన శ్రముల యాతలో విజయ మచ్చారని స్తుతిస్తూ నిత్యతవాంలో అందరం కలిసి దేవుని స్తుతించగల మని ప్రార్థిస్తూ ముందుకు సాగుచున్నాను.

దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్

Photograph from page 213 of Witnesses Sculpted by Christ
పేజీ 213

సాక్ష్యం 29. హిందా సాంప్రదాయల్లో జీవించే రోజుల్లో ఒక

విశ్వాసి పాడిన పాట ద్వారా అందరం రక్షించబడ్డాము.

నాకు భార్యను, భడడ్లను దేవుడిచ్చారు. చిన్న పాపకు

పసితనంలో కేన్సరు వ్యాదిికి గురికాగా ఆపరషన్

ద్వారా ప్రభువు సవాస�పరచి బ్రతికించారు. క్రీస్తులో

నిరీకషణ కలిగి జీవిస్తున్నాము.

పాస్టర్ సవారూప్ గారు,

అన్నవరం

పాస్టర్ సవారూప్ సాకష్యము

నాకు కలిగిన బభయములన్నిటిలో నుండి

ఆయన నన్ను తప్పించెను. కీర్తన 34:4

పరిచయం:

ప్రభువు దివ్య నామంలో మీకు శుబభములు. నా పేరు సవారూప్. మేము చిన్న గ్రామంలో నివసించాము. మా పూరివాకుల తరం నుండి హిందా సాంప్రదాయంలోనే మా జీవితాలు గడిచాయి. దేవుడంటే నమ్మనివారిగా ఉన్నాము. మా తాతగారు వ్యాపారం చేస్తూ ధనిక స్థితిలో గడిపారు. అందరికి సహాయం చేస్తూ ఉండేవారు. మా నాన్నగారి చెల్లికి క్యాన్సరు వ్యాదిి వచ్చింది. బాల్యంలో ఆమె స్నేహితుల ద్వారా సండేసాకలు వెళ�ిది క్రీస్తును నమ్మింది. వ్యాదిి తీవ్రతను బట్టి స్నేహితులు దర్శించి క్రీస్తు అద్భుతాలు చేయువాడు ఆయనను నవ్ముకో అన్నారు. మా సవాకీయులంతా క్రీస్తుకు వ్యతిరకులు ఒప్పుకోలేదు. మా అతతయ్య చర్చికి వెళాతనని తీర్మానించుకున్నది.

మా ప్రాంతంలో జాన్ రత్నంగారు మా ఇల్లు దర్శించారు. ఆయన ఇంటిలోకి వచ్చిన తరువాత అయయా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అన్నారు. మా తాతగారు మీరు ప్రార్థన చేసినంతా మాత్రనా మా చెల్లి మరణం నుండి తప్పించు కుంటుందా? అన్నారు పాస్టు గారు మౌనంగా ఒక పాట పాడారు.

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవవారు కొలువలేనిది

నిజము దీనిని నవ్ము ఇది బభువి అందించలేనిది

1.ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ

ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ

2.తల్లిదండ్రుల ప్రేమ నీడ వలై గతియించును

కన్నభడడ్ల ప్రేమ కలలా కరిగిపోవును

3.భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుషపము

వాడిపోయి రాలను తవార్లో మోడులా మగిలిపోవును

4.బంధుమ్రతులయందు వెలుగుచున్న ప్రేమ దీపము

నానె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును

5.ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును

క్రీస్తు యేసు కలవారి ప్రపమా కడవరకు ఆదరించును

చాలా అర్థం గల పాటను విన్నాము. గొప్ప జీవిత సత్యాలు ఇమడి యున్న పాట, వినగానే నా హాృదయం స్పందించింది. ఆ బభకుతనికి పాదాభి వందనం చేసారు. ఆ కషణమే క్రీస్తు పట్ల విశావాసం కలిగింది. ముందుగా తాతగారు కుపప కూలిపోయారు. అందరు ఏకీబభవించారు. అతతయ్య బభయంకర వ్యాదిినండి కోలుకున్నారు. క్రీస్తును నవ్మారు. మందిరంలోనే మరణిస్తారని తలంచింది. ఆమె కోరికను బట్టి ఆమెను మందిరంలో ఉంచాము. ఆమెకు ప్రభువు సవారం వినిపించిదంట. ఆ మాటను మా నాన్నగారికి తెలిపింది. ప్రాంతంగా నాన్నగారి చేతిని పాస్టు గారి చేతిలో ఉంచి కన్ను మాసింది. మా బంధువులంతా క్రీస్తును నవ్ముటకు అంగీకరించలేదు వ్యతిరకించారు. బూస్థాపన సమయంలో హెైాందవ సాంప్రదాయం ప్రకారం 3 స�లాల్లో గొరుయ తీసారు. మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో స్థిర విశావాసంతో

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉంటామని నిరణయించుకున్నారు. లోకులు కాకులంటారు నీవు నమ్మిన క్రీస్తు నీకేమ చేసారు. చెల్లి బ్రతకలేదు కదా అని నిరాత్సాహా పరచగానే మా నాన్న వెనుదిరిగారు చర్చికి వెళుిట క్రీస్తును నవ్ముట మానివేయదలిచినపుడు ఆ రోజు ఆయనకు గొప్ప వెలుగు కనిపించింది. చెంపమీద కొట్టిన అనుభవం కలిగిందంట బభయపడ్డారు. అపపటినండి క్రీస్తును విశ్వాసించారు. సంపన్న స్థితి నుండి ఏమ లేని స్థితికి దిగజారాము. మా నాన్నతో ప్రభువు నా సేవ చేయాలి నీవు సాక్ష్యం తెలుపాలి నాకు సాక్షిగా జీవించాలని తెలిపారట.

మా నాన్న వెంటనే సమ్మతించలేదు. అనారోగ్యం ద్వారా తిరిగి సేవ చేయుటకు నిరణయించుకున్నారు. మా నాన్న మరణ పడకలో ఉండగా సేవకు సమర్పించుకున్నారు. అన్నవరం అనే గ్రామం చేరి సేవ ప్రారంభించారు. మా బాల్యం అకకడే గడిచింది. ప్రభువు సేవలో 16సంవత్సరాలు గడిచాయి. ఆ తరువాత మా తల్లికి కాన్సరు వచ్చినందన ఎన్నో ఆసుప్రతులు తిరిగి చికిత్స చేయించాము. ఆమె 6 నెలలకు మంచి బ్రతకదు అన్నారు. దేవుడు మా అమ్మను సవాస� పరుస్తాడని నవ్మాము. 2016లో మా తల్లిగారు మరణించారు. పరిచర్యలో ఉన్నాము. మా గ్రామస్తులను ఎదురించి క్రీస్తే నిజ రక్షకుడని నమ్మి సేవలో ఉండగా మా తల్లికి మరణం తపపలేదని కృంగిపోయాము. అన్యజనుల మద్య నీ నామం దాషించబడుచున్నదని మాకు బాధ కలుగుచున్నదని దీనంగా ప్రార్థించాము. సేవలోనే కొనసాగాము. మా నాన్నగారి పేరు సారిబాబు ఆయనను మా బంధువులంతా క్రీస్తును నమ్మి ఏమ సాదిించావు మర్లా మన దేవుళ్ళను ఆ్రశయించి మన }రు �రంగబాదు వచ్చేయి అని హెాచ్చరించారు. నా ఆఖరి శావాస్ వరకు ఇకకడనే ఉంటనని క్రీస్తును హాతతుకున్నారు. నాకు 2016లో వివాహం జరిగింది. నాకొక చక్కని పాపను దేవుడిచ్చారు. పాప నవంబరు 15 తేదిన పుట్టింది,

ఆ పాపకు కిడ�్న సమస్య అని తెలిసింది. ఒకరోజు కడుపు విపరీతంగా వాచి ఉభ్బపోయింది. డాక్ట్ల వద్ద చూపగా కిడ్ని వ్యాదిి వల్ల కలిగిందన్నారు. ఆ వ్యాదిి కొరకు దీనంగా వెాకరించి ప్రార్థించాము. మేము ఏ పరిస్థితి రాకూడదని తలంచామో అదే జరిగింది. సాగర్ ఆసుప్రతిలో చూపించగా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పాప బ్రతకాలంటే 7 లేదా 8 లకషలు ఖర్చవుతుందన్నారు. రాజనగర్లో డాక్టు 2 నెలల పాపకు ఆపరషను చేస్తారని పంపారు. సాకనింగు చేయగా ఒక కిడ�్న కనిపించడం లేదన్నారు. ఆపరషను చేసిన తరువాత పరిస్థితి తెలుపగలమన్నారు. చాలా కి�షటవెైన ఇబ్బందిలో ఉన్నామని అర్థవెైంది. నా భార్యకు కాన్సరు కావచ్చిని చెప్పారు. కేవలం 2 నెలల పాపకు ఈ స్థితి ఏమ ప్రభువా అని ప్రార్థన చేసాము. పాపను మరొక ఆసుప్రతికి తర్లించ మన్నారు. మరణం అయితే తపపదు నాకు తెలిసిన వెైద్యం చేస్తానని డాక్టు తెలిపారు. వెంటనే పాపకు కొన్ని పరీకషలు చేసి ఆపరషను చేయాలన్నారు.

అంతలో నా భార్య ఏమండి మన పాప మనకు దకుకతందా మనం పెంచుకోగలమా అని ప్శ్నంచింది. లోలోపల ఏడచుకుంటా ప్రార్థించేవారం. దేవుని చితతమే జరుగుతుంది. మన చేతిలో ఏమ లేదు కదా అన్నాను. మన పాపను ముద్దు పెట్టుకుందాము మనకంటే ముందుగా పరలోకం చేరుతుంది. అన్నది ఆ మాటలకు చాలా బాధపడ్డాము. మరింత వేదనకు గురి చేసింది. మేము పరలోకం రాజ్యం చేరునపుడు మమ్ములను సీవాకరించి ఆహావానించవ్మా అనగానే మా హాృదయాలు పగిలిపోయాయి. ఆసుప్రతిలో చూపించాము. జనవరి 24 తేది ఆపరషను చేయదలచి తీసుకురమ్మన్నారు. ఆసన్రతి చేరాము. ఆరాధన ముగించుకుని కన్నీటితో సంఘసు�లకు ఒక మాట చెప్పినాను. మా పాప బ్రతికినా చనిపోయినా మనం ఆరాధన ఆపకూడదని చెప్పాను. ఆపరషను జరుగు సమయంలో చాలా బభయపడ్డాము. సజీవంగా పాపను ఇవవాగలమో లేదో అన్నారు. అనయలంతా మా స్థితి గమనిస్తున్నారు. వీరు యేసును నవ్మారు ఇన్ని పరికషలు ఎదురొకంటున్నారని వింతగా ప్శ్నంచగలరనే బాధ కలిగింది. అపపటికే చాలామంది హేాళ్న చేస్తున్నారని కుమలిపోయాను. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను. దానియేలు 3లో దేవుడు రక్షించగల సమరు�డు ఒకవేళ్ చేయకపోయినా క్రీస్తును విడిచిపెటటమని ధైర్యమచ్చారు ఆ వాక్యం ద్వారా దేవుడు మమ్మ*్న బలపర్చారు.

అబ్రహాము ఇస్సాకు బలి గురించి దేవుడు జ్ఞాపకం చేసాడు. అబ్రహాము బలిపీఠం కట్టి బలి ఇవవాదలిచాడు. హాృదయంతో ఆయన చేసాడు కాబట్టి

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దేవుడు అతని రక్షించాడు. ఆ రోజు సమరపణతో ప్రార్థన చేసాను. నీవు తీసుకుంటే నీ భడడ్లేనిచో నీ సేవకు సమర్పిస్తానని నిబంధన చేసుకున్నాను. మేమంతా, క్రీస్తు బంధువులంతా ఒకరి తరువాత ఒకరం ప్రార్థన చేసాము. డాక్టు మా నాన్న గారిని పిలిచి 90 శాతం ఆ పాప బ్రతకదు తరువాత కార్య్రకమం కొరకు సిద్ధపడండన్నారు. కాని ఆపరషను విజయవంతమైంది 800 గ్రాముల కణితి తీసి పరిక్షించారు. ఇంత చిన్న పాపకు పెద్ధ కణితి తీసేసారా? అవ్మాయి బ్రతికిందా అని అందరు ఆశ్చర్యపడ్డారు.

ఆ కణతి కాన్సరన్నారు. 3వ సేటజిలో ఉందన్నారు, అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థన వల్ల మా స్వకీయులు రక్షణ పొందారు. మా సంఘసతులు చేసిన ప్రార్థన మేము కన్నీటితో చేసిన ప్రార్థన ద్వారా సజీవంగా ఉంది కషాటలలో దేవుడు ఏం చేసాడని నిరుత్సాహాపడరాదు. మనం దేవునిలో ఉంటే దేవుడు అద్భుతాలు చేయగల సమరు�డు. దేవునికే మహిమ కలుగుగాక

దేవునికి పూర్తిగా సమరపణ చేసుకున్న తరువాత ఆ పాప సజీవంగా ఉంది. భడడ్ జీవితం ద్వారా అనేకులు దీవించబడాలి. అనేక స�లాల్లో ఈ సాక్ష్యం ప్రచురించబడాలనేది నాకోరిక హిందువులుగా ఉన్న మా కుటుంబం లో మాఅతతయ్య ద్వారా క్రీస్తును నమ్మి ప్రేమను కనుగొన్నాము. మా నాన్నగారు వెనుతిరిగినా క్రీస్తు వెలుగు ద్వారా దర్శించి మర్లా క్రీస్తుకు సాక్షులుగా నిలిపారు. నేను నా భార్య కన్నీటితో చిన్న పాపను ప్రభువుకు సమర్పించగా దేవుడు అద్భుతంగా సవాస�పరచి బ్రతికించారు. దేవునిలో ఆనందించే ధన్యతనిచ్చారు. పాప మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవలో ముందుకు సాగిపోవుచు క్రీస్తుకు సాక్షులగా జీవించడానికి అనేకులు క్రీస్తును నమ్మి రక్షణ పొందనట్లు మా కొరకు ప్రార్థించండి.

దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.

Photograph from page 218 of Witnesses Sculpted by Christ
పేజీ 218

సాక్ష్యం 30. పేరికంలో జన్మించాను. దేవుడు అద్భుతమైన

తలాంతులనిచ్చాడు. దైవసంబంధ పాటలు వ్రాయటం,

పాడటం ద్వారా క్రీస్తును మహిమపరచు అవకాశ

మచ్చారు. ఎన్నో సంధర్బాులలో రాసిన పాటలు

ప్రజలలో చైతన్యం కలిగించి క్రీస్తులో ఉజీ�వాన్ని

కలిగిస్తున్నాయి. క్రీస్తుకే మహిమ కలుగును గాక.

పాస్టర్ జాకబ్ ఇ్రశాయేల్

గారు, ఆగిరిపల్లి

పాస్టర్ జాకబ్ ఇ్రశాయేల్ సాకష్యము

నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను

నిన్ను నియమంచి యున్నాను. యెషయా 42:7

పరిచయం :

ప్రభువు దివ్య నామంలో మీకు శుబభములు. నా పేరు జాకబ్ ఇ్రశాయేలు, రచయితగా, గాయకుడిగా దేవుడు దీవించారు. పాటలు పాడుట తెలియని నాకు 600 పాటలు రాయు ధన్యతనిచ్చారు. 50 పాటలు రికార్డు చేయబడ్డాయి. సి.యస్రావు, శ్యామల గారి ఆధవార్యంలో సుశీలగారు పాడారు. ""సరవాశవారా నీకే స్తుతి నీ దీవెనే" అనే ఆల్బము పేరు పొందింది. ఆ పాట చాలా ప్రజాదరణ పొందింది. సరవాశవార నీకే స్తుతి సరవాం నీదే ప్రభువా ఆధారము ఆత్మీయత నీవే యేసు నన్ను కన్న తండ్రి కొన్న తండ్రి ప్రాణ మచ్చిన దేవుని గార్చి పాటలురాసి, పాడి ఘనపర్చగలిగాను. ప్రజాదరణ పొందిన పాట. గన్నవరంలో ఒక తల్లిని ఓదార్చుటకు వారి ఇంటికి వెళ్ళగా

ఒక వాక్యం కనిపించింది. నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము

ఆయనే నా దేవుడని సిలువలో నాకు విజయం చేకూరచునని ఆయనే

సజీవుడని, విధేయుడని నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అని పాట రాసాను. కొన్ని వ్యతిరకతలు వచ్చినా చివరి ఆల్బములో నేను ప్రాణాపాయ పరిస్థితులనెదురొకన్నాను. దీవెన ఆల్బములో వెుుదటి పాట యస్పి బాలుగారు పాడారు.

ఇది కడవరి కాలపు హెాచ్చరిక సిలువ సువార్త ప్రణాళ్ళక రక్షణ నీకుంటే

రారాజు యేసుతో ఉంటావు. లేదా నిత్యాగ్ని తపపదు. కోత కాలము వచ్చింది

నీ జీవితం ఏమౌతుంది? కొడవలిపెట్టి కోయువారున్నారు. రచన సవారకలపన

చేసి ప్రజాదరణ పొందిన గీతాలు రాయగలికగ తలాంతును ప్రభువిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. చాలామంది పో�సు డిపారుటవెంటు వారు మార�ంగా ప్రవర్తించేవారు. వారు రక్షణ పొందిన సాకష్యములు విన్నాను.

ఆ పాట రాసాను.

నేడోరపో ఉన్నాడు యేసయ్యా ఇవ్మానుయేలయయా

్రపసట్టు తయారు చేసినవారు తృప్తి పొంది ఆనందించారు. మరణపు ముల్లు విరిచాడు. వెాకషం చూపాడని తెలిపాను. ఆదినాల్లో కేసరిపల్లి దురాగపురం అనే }రిలో సేవ చేయుదినాల్లో డెంగు వ్యాదిి వచ్చిన రోజుల్లో దురాగపురంలో ఉండేవాడిని మంచంమీద ఉండి చాలా బాధపడాను. నర్సులు, డాక్టు నా పరిస్థితి చూచి మరణం తపపదన్నారు. ఆ రాత్రి ఒక పాట రాసాను.

""ఏపాటివాడనయ్యా నేను నీతో నడచుటకు" నేను తగిగంపుతో రాసాను.

1991లో నాకు ఇద్దరు సంతానం కలిగారు. పసపఘను, యేసన్న కుమార్ అనే పేరు పెటాటను. సియస్.�. పాత చర్చిని సరిచేయుచు కొందరిని సమకూర్చి సేవ చేయుటకు ఆరంభించాను. కొన్ని అవమానాలు ఎదురొకగా ప్రభువు మరొక పాటను దయచేసారు. ప్రభువు మంచి రాగము, భావాల నిచ్చేవారు.

స్తుతులకు పాత్రుడా నాయేసు సోత్రతారు�డా స్తుతులందుకో యేసయ్య స్తుతి

పాత్ర నీకే చెల్లునయ్యా ఈ పాట వసంతవాడ నుండి జంకషను వచ్చేటపుడు

రాయగలిగాను. భీమవరంలో నాకొక ే్నేహితుడండే వాడు, అకకడ గ్రామంలో నన్ను వాక్యం బోదిించడానికి ఆహావానించారు. ఆ మీటింగుల కొరకు మరొక పాటను రచించాను. సంగీతం సాహిత్యం నాకు తెలియదు కొల్లేరులో పశు వుల కాపరిగా ఉండేవాడిని నా కంఠ సవారం విన్నవారు. ఆకరి�ంచబడి నన్ను నాటక రంగంలోకి ఆహావానించారు. వారి ప్రోత్సాహాంతో ప్రారంబభ గీతం కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పాడేవాడిని. ఆ తరువాత పాట వ్రాసి వరముచ్చారు. తల్లి ప్రేమ గురించి చక్కని పాటని రాయు ధన్యత నిచ్చారు.

""యేసు రాజా నీ ప్రేమ మధురమయయా నీ ప్రేమ జుంటి తేనెధార్లకన్నా మధురమయయా నీ ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమకన్నా నీ ప్రేమ ్రశ�ష్టమయయా తల్లిదండ్రి మరచినా నన్ను మరువనంటివయయా నిన్ను ఎన్నడు విడువను ఎడబాయనంటివి" మా ప్రాంతంలో చెటటన్న ప్రాంతంలో ఒంటరి గా ప్రయాణించే రోజుల్లో ఒక పాట రాసాను.

""మారగం నీవే, ద్వారం నీవే, సత్యం నీవే నిత్య జీవము నీవే"

నా కుమార్తె కూడ నాకంటే ఎకుకవ పాటలు పాడే అవకాశమచ్చారు. ఎ.సి.దినకరన్ మయజిక� డైరెక్టుగారు పరిచయమయయారు. మాత్యకుమార్ ేసన్ గారు బంధువు పండు ్ర్రేవ్ కుమార్గారు నిర్వాహించే ప్రభుదేవా ్రపొడకషనులో కృషి చేసాను. వీరిది తిరువురు. నేను గన్నవరం నుండి వెళ్ళి టై�టిల్ పెట్టుటలో సహకరించేవాడిని. శ్రీరామనాథంగారు పరిచయ మయయారు. దినకరన్ గారు టయాన్ ఇచ్చి పాట రాయమని అడిగారు.

ఒకసారి నిరాశలో ఉండగా ఆత్మహాత్య ప్రయత్నం చేయు వేళ్లో ముస్తాబాద్ సమీపంలో ఉండగా రాసిన పాట ఏదనగా నా ప్రభువా యేసు ప్రభా, నా రక్షకా క్రీస్తు ప్రభు నా హాృదయం తెరచితివి నా బ్రతుకే మార్చితివి కన్ను విన్ను కానకుండా పాపములో నేను నిన్ను నేను హింసించాను ఎంతో కాలము. చావుకు సిద్ధవెైన నన్ను నీవు రక్షించావయయా అది 1985 సం��లో రాసాను. సి.యస్ రావు గారు, శ్యామల రావు గారు, శుభాకర్ గారున్నారు. పాటలు రాయమని ప్రోత్సాహాపరిచేవారు.

యేసు యేసు నా రక్షకా క్రీస్తు క్రీస్తు నా విమోచక ఈ పాట �నియర్ రాజాబాబు గారు బాగా పాడేవారు. నా వంటి పాపిని ప్రేమతో నన్ను కరుణించావు. నా కషాటలు బాధలలో నేను పాటలు రాయుట ద్వారా నన్ను చాలా ఆదరించారు. ఆయన ఆశ్చర్యపడి ఇది కలయా నిజమా అని అభినం దించారు. ఎసి. దినకరన్ గారికి బాల సుబ్రమణ్యం గారికి కొన్ని విబేధాలు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కలిగాయి ఆయన ఒక పాట పాడగా పాట సరి కాదు అని బాణిలో పాడాలని తెలిపాను. నీవు చాలా పాండిత్యం గలవాడిగా ఉన్నావు నీకు ఇంత పాండిత్య ఎకకడిది అన్నారు. నేను పరిరగ ఏరుకుని వెాపులు కట్టేవాడిగా సవాతహాగా నేరచుకున్న పరిజా�నమే అని తెలిపాను. కొన్ని పాటలు హేామా జాన్తో పాడించాను. నా రచనలు అందరు ఆశ్చర్యపేలా ప్రశంసించారు. నీ కంటే ఆధారము ఏది లేదు ప్రభువా, నీలో కంటై ఆనందం ఎందులో లేదు ప్రభువా యేసయ్యా నా యేసయ్యా ఆనందం నీలోనే బాలు గారితో ే్నేహాం ఏరపడింది. నా తల్లి గురించి పాట పాడాను.

అవ్మా నన్ను గ్ర్బాున మోసి పెంచెను, అమ్మ నాకు అనురాగం పంచి పెటైటను, కష్టములోన దు'ఖములోన క్రీస్తు ప్రేమను పోసి పెంచెను. ఆశీర్వాదించెను, నెల్లారులోన కోత నేరచుకోమంది, ఒంగోలులోన }డుప నేర్పించింది.

కరోనా గురించి పాటలు రాసాను.

వ్యర్థముగ తిరుగవద్దు భారతీయుడా, అత్యవసరవెైతేనే బయటికి వెళుిము, గడప దాటితే మరచిపోకుము పాలకుల సాచనలు పాటించుము బహ� జాగ్రతత సుమ ప్రపంచాన్ని చుట్టింది, మనుషులను వణికిస్తుంది. విలయతాండవం చేస్తుంది. మనుషులపై ఎగబడి విలయతాండవ మాడుతుంది. కళుి, ముకుక }పిరితితతులలో చేరి ప్రాణం తీస్తుంది. ప్రాణాలు తీయుటకు ఆవురావురంటుంది. దయానందంగారు కలవారి నిదిి గురించి పాట రాయమన్నారు.

కలవారి నిదిి కలుషములను కడిగివేయను, కంటికి వెలురగై ఇంటికి వెలురగై తల్లిదండ్రి కంటే ఆదరించును, ఆయన రక్తమేమంటుంది పిలసతుంది రమ్మని బ్రతికి �తుకులో కలవారి దర్శినం రమ్మని పిలసతుంది. ఈ పాట నా కుమార్తె పాడింది. రికార్డులో పాడాలని నాకు ఆలోచన ఉండేది. కగదెలు కాచుకునే నన్ను జీవం గల దేవుడు పిలిచాడు. కొల్లేటి ప్రాంతంలో సవాంతంగా పాడుకుంటా ఉండగా మట్టి రికార్డు వినేవాడిని. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

బ్రతకు వెదకులాటలో చితికి బ్రతికే నన్ను యేసు క్రీస్తు నన్ను పట్టి జీవం గలదేవుడు గాడిద బ్రతకు గల నన్ను పాటలు రాయించాడు. పాటలు పాడాలనిపించింది. జాన్సన్ గారు పరిచయంలో కొన్ని పాటలు రాయించారు. భిన్నతవాంలో ఏకతవాం గల నేటి రక్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల పాట రాయమన్నారు. ఈ రాజ్యాంగం రక్రైస్తవుల హింసల జోలికి వెళ్ళరాదని నిరణయించారు. సవారగం చేర ప్రయత్నం గల సదుదే�శ్యాలు ఉండాలని సమాజం కోరుతుంది కదా నేను ప్రార్థన చేసి పాట రాసాను. న్యాయమా ధర్మమా ఇది సనాతన ధర్మమా, ఈ దారణ మారణ హె�మం ఈ కరకశ నియమం నీకు న్యాయమా ధర్మమా? ఇది స్నాతన ధర్మమా?

భీమవరంలో ప్రవాంగా వచ్చిన ధామస్ గారి మీటింగులో ఈ పాట ఉజీ�వం కలిగించింది. ఆశ గల ప్రాణం తృప్తిపరచు దేవుడు గతంలో పేద స్థితిలో వస్త్రములు కొనలేని స్థితిలో నుండి ఉన్నత స్థాయికి మార్చిన దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించగలను. ఈ సంవత్సరంలో శ్రీలంక వెళుిటకు దేవుడు కృప చూపాడు. అనేక ప్రాంతాలు వెళ్ళి నమ్మకంగా దేవుని పరిచర్య చేయగలిగాను. వెైసారు, బైంగుళూరు వెళాిను. పఫీబా కార్య్రకమాల్లో రడియోలో పాలుగన్నాను. ఈ రీతిగా నేటికి పాటలు రాయగలగుచున్నాను. వాటిలో ఒక పాట ఆత్మలో ఆరాధన, సత్యముతో ఆరాధన ఆ ప్రభు యేసుని సన్నిదిిలో ఆరాధనా పాట రాసాను.

ఇట్టి

ఇది కలవారి కాలపు హెాచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళ్ళక

పాటలు ఎన్నో రాసి క్రీస్తు వెైపుకు అనేకులు త్రిపపబడునట్లు పరిచర్య నిచ్చిన దేవునికి స్తుతి. దీన స్థితిలో నుండి విలువైన పాటలు రాయు తలాంతునిచ్చి ప్రజల ఆదరణ పొంది అనేక ప్రాంతాలలో సాక్షిగా నిలిపారు. నా పరిచర్య కొరకు ప్రార్థించండి.

అందరం నిత్యతవాంలో చేరాలని నా దీన ప్రార్థన అందరిని దేవుడు

దీవించును గాక. ఆమెన్

Photograph from page 223 of Witnesses Sculpted by Christ
పేజీ 223

సాక్ష్యం 31. ఒక మారుమాల గ్రామంలో పేరికంలో

అంధుడుగా జన్మించాను, విశ్వాసుల ప్రేమతో,

సహాయంతో అంధుల భాషలో (బ్రైయి� లిపిలో) భ.ఎ.

చదివాను. బైబిలు కోర్సు చేసాను. ఉపాధ్యాయునిగా

పని చేసాను. అనేక వ్యతిరకతల నడుమ రెండు

సంఘాలు నిరి�ంచాను. విశ్వాసి అయిన భార్యను

బ్రదర్ సత్యానందం గారు,

పొందాను. సేవలో ముందుకు సాగిపోతున్నాము.

చెల్లంగి, కాకినాడ

బ్రదర్ భ. సత్యానందం సాకష్యము

సువార్తను గార్చి నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1:16

పరిచయం:

ప్రభువు నామంలో మీకు శుబభములు. నా పేరు సత్యానందం. నా బాల్యంలో మాది ధనిక కుటుంబం. నాకు 2 సంవత్సరాల వయసులో నాకు కళుి పూర్తిగా పోయాయి. ధనం వెుుతతం పోయింది. నాన్న పేరు బుడడు పెద నారాయుడు. తల్లి పేరు వీరమ్మ. మా నాన్నకు 6గురు సంతానం. వెుుదటి భార్యను కొన్ని కారణాల వల్ల వదిలేసారు రెండవ భార్య వీరమ్మకు పాప పుట్టింది తరువాత నేను జన్మించాను. ఆ పాప మరణించింది. మా గ్రామంలో వారంతా ఆనందపడ్డారు. మర్లా మగ భడడ్ జన్మించగా ఆనందించారు. మా వంశం వారు మా గ్రామంలో తీరుప తీర్చివారు. మా }రికి పెద్దగా నాన్న ఉండేవారు. నేను 2 సంవత్సరాల వయసులో ఒక రాత్రి చాలా ఏడ్చాినంట. మా బాబాయి భార్య, తల్లి నన్ను ఓదార్చలేక పోయారట. నాకు సా�నం చేయాలని చూచేసరికి నా రెండు కళ్ళలో పూలు కనిపించాయట. నాకు పూర్తిగా చూపు పోయింది. ఆ రోజులు సరెైన ఆసుప్రతులు లేక డబ్బులు చాలా ఖరచ్యాయి. బంగారం కూడ అమ్మేసారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మా తాత పేరు వాసా మాలయ్య నా కొరకు డబ్బు బంగారం పొగొట్టు కున్నారు. వారంతా ఉపపు పండించేవారు, రాత్రి వేళ్ పని చేయవలసి వచ్చేది, అన్ని పొగొట్టుకున్నారు. నా తండ్రి నన్ను చూచి చాలా కుమలి పోయారు. చాలా దు'ఖపేవారు, డాకటర్లు మా ప్రయాస మానుకుంటారని తలంచి పెద్దగా అయయాక చూపు వసతుందన్నారు. అపపటికే కూలి చేసి కష్టపడి డాక్ట్ల చుట్టు తిరికగవారు, డబ్బు బంగారం అంతా తరిగి పోయింది.

నా తరువాత ఒక చెల్లి, ఇద్దరు తవ్ముళుి జన్మించారు. నాకు 6 సంవత్సరాల వయసులో మాలో 5 మంది ప్రభువును నవ్ముకున్నారు. వీరు దారం నడిచి చర్చికి వెళ�ివారు. మా సవాకీయులకు తెలిసింది. గ్రామ సరభలో 5 మందిని నిలదీసి క్రీస్తును విడిచి పెటాటలని బుడడు వంశం వారిని వెలివేసారు. నీళ్లు ఇవవారు. కూలికి పిలువరు అయినా ఆ గ్రామంలో ప్రభువు కొరకు నిలబడ్డారు. ఒక రెైతు జాలిపడి వారికి పని ఇచ్చారు. దేవుడు వారిని కాపాడారు. మా చిన్నాన్న పదు�లు రాసేవారు. 5వ తరగతి వరకు చదివాడు. క్రీస్తును వ్యతిరకించి హిందా పూజలు చేయసాగాడు.

ఒకసారి పాస్టు గారిని వ్యతిరకించి కొటాటరు. ప్రార్థనలు చేసుకున్నారు. అద్దెకు ఇచ్చిన చిన్నాయనకు దవడ పళ్లు }డిపోయాయి, ఆయన బభయపడి సహాదేవుడు నేడు కొర్నలిగా మారాడు. మా చిన్నాయన నారాయణ అతని భార్యకు బభయంకర రోగం వచ్చింది. సి.యస్.� పాస్టు వచ్చి ప్రార్థనలు చేసేవారు మా చిన్నాన్నగారు బభయపడి చర్చికి తీసుకుని వెళాిరు. ప్రభువు దర్శినంలో కనిపించగా ఒక వ్యక్తి కాళుి చూచుకో అనగానే కాళుి బాగుపడ్డాయి.

ఒక పాక ఏరపరచి ప్రార్థనలు నిర్వాహించారు. వారు క్రీస్తును నవ్మారు. నేను 6 సంవత్సరాల వయసులో ఉన్నపుడు పాకలో ప్రార్థనకు వెళ�ివాడిని. ఒక అర్ధ రూపాయి పాస్టు ఇచ్చేవాడు. భోజనానికి డబ్బులండేవి కాదు. నాకు 8 సంవత్సరములు వచ్చాయి. కొందరు జగన్నాధపురంలో అడుకోకమన్నారు ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్నారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చలి మంట తవ్ముడిని పట్టుకుని ఉండగా నీకు కళుి లేవు తవ్ముడిని చంేపస్తావా అన్నారు. నాకు ఈ రెండు సంఘటన వలన చాలా వేదనకు గురయయాను. పాస్టుగారు వచ్చి మాతల్లిదండ్రులకు ఉతతరం రాసి ఇచ్చి 5 రూపాయలు ఇచ్చారు. విజయకుమార్ గారు మాపై దయచూపారు. పాస్టు గారి సహాయంతో నేను చదువుకోవడానికి వెళాిను. 10 సం��ల వయసులో ఒక చొకాక కొన్నారు. నన్ను మండేపటలో జాయిన్ చేసారు. డబ్బులు లేనందన అమ్మ నాదగ్గరకు రాలేదు, సా�నం చేయుట తెలసు కాని బటటలు శభ్ర�ం చేయడం తెలియదు. సబ్బులు కొనుకోకవాలి. ఉదయం చద్దన్నం పెట్టేవారు. వారికి డబ్బులు లేవు. భకషాటన డబ్బులతో మమ్ములను పోషించే వారు. బ్రైయిలి లిపిలో నేను ఉతీతరుణడనయ్యాను. భ.ఎ. వరకు చదువుకున్నాను. లైక్చిరరు కావాలని ఆశ ఉండేది. నాకు వివాహామయింది.

యేసు పాదం దగ్గరకు వెళాిను. ఇస్సాకు వద్ద చెల్లంగిలో నన్ను ఆదుకున్నారు. ఆత్మీయ తండ్రి సంఘం నన్ను ప్రేమతో ఆదుకుని ఆ చర్చిలో అసిపసటంటు పాస్టుగా ఉంచారు. ఉద్యోగం చేస్తూ పరిచర్య చేస్తానన్నాను. అన్ని ప్రయత్నాలు విపఘలమయయాయి. నాకు పిన్నిగారి బంధువుల అవ్మాయితో వివాహం 1996లో జరిగింది. 1993లో నాన్న మరణించారు. తవ్ముడు కుటుంబ భారమును నడిపించేవాడు. నా భార్య నేను కలిసి మా పట్ల దేవుని చిత్తం ప్రార్థనలో అడిగాము.

మారుక 1:16 ఆధారంగా మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నారు. చెల్లంగిలో 5 మందితో సంఘం ఉండేది. సత్యానందంగారు కావాలన్నారు నేను చెల్లంగిలో పని చేయసాగాను. నా బావ వరదికి 7 సంఘాలు ఉన్నాయి. అకకడ ఏజైన్సిలో సేవ చేయదలిచాను. ఒక రాత్రి మామకు దర్శినంలో పెద్ద సరభలో సత్యానందం ఈ స�లం విడిచి పెటటవద్దని తెలిపారట కుషుట వ్యాదిిగ్రసు�రాలికి కాలు విరిగింది. కుంటుకుంటు నా దగ్గరకు వచ్చింది. గొప్ప దైవజనుడు నీ గురించి మాట్లాడారు అన్నారు. పుట్టిన }రిలో ఎలా సేవ చేయాలి. సంఘంలో 30 మంది చేరారు. సండేసాకలు ఆరంభించాను. పరిచర్య కొనసాగించాను. నన్ను గుడిడ్వానిగా కాక ఒక కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దైవజనునిగా చూచేవారు. మంచి ప్రోత్సాహామచ్చేవారు. మాకు దేవాలయ ప్రాంతంలో హిందువుల మధ్య స�లం ఇచ్చారు. తాటాకులతో 1998లో సంఘం ఆరంభించాము. చాలా వ్యతిరకతలు ఎదురొకన్నాము. కాలనీవారు మా మీదికి దొమ్మగా వచ్చారు. దేవాలయం ఉన్న చోట రక్రైస్తవ మందిరం ఉండరాదన్నారు. వి.ఆర్.ఒ ను సంప్రదించగా మా పకషముగా మాట్లాడి సంఘం నిలుపుకోవాలన్నారు. వారి పగ తగగలేదు మందిరం లేకుండ చేయాలనుకున్నారు. 2006లో పకాక మందిరం రకులతో నిరి�ంచాము. ఆ కాలనీవారు భలిడ్ంగు కటాటక ఆ కాలనీకే వెలుగొచ్చిందన్నారు. ఆ వీదిికి కరెంటు ఇవవారాదని ఆ ప్రాంతం గుండా వెళ్ళరాదని గోడ కట్టుకున్నారు.

ఎవరెైతే గొడవ పెట్టుకున్నారో వారి కంటే ముందుగా మాకు కరెంటు వచ్చింది, సివెంటు రోడడు వేసారు. దేవుడు మా పకషాన ఉండి సహాయం చేసారు. రోమా 8:31 దేవుడు మా పకషమున ఉండగా మాకు విరోదిి ఎవడు అనే వాగా�నం నెరవేరింది. సువార్త వింటున్నారు, మందిరం తీసివేయా లన్నారు. ఆరాధన సమయంలో వాక్యం వినాలని అడికగవారు యెహె�వా ఉతతముడని రుచి చూచి తెలసుకోవాలి. సత్యవాక్యం ప్రకటిసేత ఆ ప్రాంతంలో వెలుగు వసతుంది. వికలాంగుల కొరకు పఘండు సేకరిస్తాను. � క్యాంపు నిర్వాహిస్తాను. సవాచ్చింధ కార్య్రకమాలు చేస్తుంటను. కొందరు చేయలేనందన ఒక గుడిడ్వాడు చేస్తున్నాడని ఎందరో గౌరవిస్తున్నారు.

భికషాటన చేసి బ్రతకవలసిన నేను దీన స్థితిలో నుండి దేవుని సేవలో గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. భ.టి.హెాచ్ చదివి ఒక సంస�లో బోధకునిగా పని చేస్తున్నాను. నా భార్య ఆశా జ్యోతి మంచి విశ్వాసి నా సేవకు మంచి సహకారిగా ఉంటుంది. నా సవాస�లంలో మందిరం నిరి�ంచాము. 52 పొడవు 24 వెడలుప గలది. 2001 నుండి 2010 వరకు పని చేసాను. శారీరకంగా బలహీనుడనైన నాకు సాధ్యం చేసి దీవించారు. నాకు ఇద్దరు భడడ్లను ప్రభువిచ్చారు. వికొటరియా రాణి మరియు సావేయల్ సునంద్ 11-8-2023లో మందిర ప్రతిష్ట చేసాము. జోషి గారి సాక్ష్యం వినిపించాను. ఇంకా చాలా పని చేయవలసి ఉంది,

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వెుుదట్లో ఇసకలో నివసించాము. చుట్టు పాములండేవి. ఈ ప్రాంతం రూపు మారిపోయింది. గొప్ప నాగరికత ఏరపడింది. నా సేవ రెండు సంఘాల పరిచర్య ఉండగా ఉజీ�వంగా కొనసాగిస్తున్నాను. జీవం మారగం పేరున యాటయబు చానెల్ని నిర్వాహిస్తున్నాము. దానికి విడియోలు పెటటదలిచాము. నా పరిచర్య కొరకు నాతన మందిరం నిర్మాణం కొరకు ప్రార్థించండి. పరిచర్య అనేది ఏ సంగతులను బోదిించానో అది ప్రకటించాలి. క్రీస్తు క్రేందంగా చేసే పరిచర్యలో దేవుడుఉంటాడు. మహె�న్నతుని చాటన నివసించువాడు కాపాడబడుతాడు. నాలాంటి అభాగయడిని దేవుడు వాడుకొనుచుండగా మీరు అన్ని అవయవాలు కలిగియుండగా గొప్పగా పరిచర్య చేయవచ్చును.

↑ పైకి / Back to top