Chapter 3 of 16

సాక్ష్యాలు 3–4

రెండవ భాగం సాక్ష్యం:

నేనున్న సహావాసంలో ప్రవచనాత్మకంగా దేవుని మాటలు చెప్పు కృపావరం గారితో పరిచయం కలిగింది. నెలకొకసారి వస్తారన్నారు. నాకు రక్రైస్తవ సహావాసంలో 5 సంవత్సరాల అనుభవంలో దేవుని కృప పొందిన వ్యకుతలు ప్రవచనాలు చెపపగలరని నాకు తెలియదు. నా భర్తను ఒప్పించి ప్రార్థనకు తీసుకొని వెళ్లాను. అఇష్టంగానే సమ్మతించారు. మునికోళ్్లకు ఎదురు తిరుగుచున్నావు అని సంబోదిించింది. నీ మార�తవాం మార్చుకో లేదా నీతల పగులగొటటగలను అన్నారు. నా భర్త గురించి ఆమెకు ఎలా తెలిసింది అనుకున్నాను. ఆ తరువాత నా కొరకు ప్రార్థించింది. మార�ముగా జీవించక వివేకంతో జీవించు చక్కని కుమార్తెను ఇచ్చెిదను సాక్షిగా ఉందువు. విజయ జైండా ఎగురవేస్తావు, ఎంతో ఆదరణ కలిగిన మాటలు ప్రవచనాత్మకంగా వివరించారు.

అయితే నీ పాపములు తొలగించబడలేదు. కొట్టివేయబడలేదని అన్నారు. నాలో పాపములు ఉన్నాయని తలంచి చాలా అవమానంగా తలదించుకున్నాను. నాకు తెలియకుండగనే నేను చేసిన పాపాలు తెలుపుము అని ప్రార్థన చేసాను. నాకు దర్శినంలో మాడు తుమ్మ చెట్లు కనిపించాయి. వేళ్ళతో చిగురు వేస్తున్నవి. ఇవి నీ పాపాలు పూర్తిగా సమసిపోని స్థితి. చిగురించుట చూచావన్నారు. గతంలో బాల్యంలో కోడి గుడడు దొంగతనం చేసాను. ఆ స�లం ప్రభువు నాకు చూపించారు. నా తపపులు ్రకమంగా ఒప్పుకున్నాను. చూచుచున్నవారిని ్రేేమించకపోతే కషవించకపోతే క్రీస్తును ఎలా ్రేేమించగలవని హెాచ్చరించారు. అంతే కాదు నీ భర్తను నీవు మార్చుకోవాలి, ఆయన అనుమతితో చర్చికి రావాలి అన్నారు. నీలో నీతి ఉంటే నిన్ను బట్టి నీ భర్త మారుతాడు అన్నారు.

నేను పుట్టింటికి వచ్చాను ఆ రాత్రి ప్రార్థిస్తున్న సమయంలో సమసతం నీకు సమకూడి జరుగును. నాతో ఉన్న సోదరి ఆ మాటలు విని నీకు దేవుడు మేలు చేస్తాడని తెలిపింది. నా పాపాలు ఒప్పుకున్నాను. ఆ రాత్రి పశ్చాత్తాప్ ప్రార్థన వలన ఆ దుపపటి తడిచిపోయింది. క్రీస్తు దర్శినంలో ఒక

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మేడిపండు పట్టుకొని నిలిచినట్లు కనిపించాడు. అవ్మా నీ గర్బుం మేడిపండుగా మారింది నీకు రకతస్రావం ఎపపటినండి అని అడిగారు? నేను మరణించగలను అని తలంచాను నీర్సం ఆవరించింది. నన్ను చర్చికి పంితే నా రకతస్రావ రోగం బాగవుతుందని తెలిపాను. నా భర్త ఇష్టంతో చర్చికి వెళాిలని తలంచాను. ఆయనలో మారుప కలిగింది.

నా భర్త హాృదయాన్ని ప్రభువు మార్చారు. నన్ను చర్చికి వెళ్ళమన్నారు. మంచిగా బటటలు కట్టుకుని చర్చికి వెళాిను. పాస్టుగారు నాతలపై చేయి ఉంచి ప్రార్థించారు బలహీనతలో బయలు దేవత ఆవరించిందన్నారు. నా దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు అని గ్రహించి మరణించినా తృప్తిగా మరణించగలనని మనసులో ఆనందించాను. దేవుడు నిబ్బరవెైన మనసును దయచేసాడు.

నేను ప్రార్థన చేసుకొనుచుండగా నా రక్త ధార ఆ కషణంలో ఆగిపోయింది. ఆ ఆంటీతో వివరించాను. నాకు పందివంటి సవాభావమున్నదని తెలియచేసారు. అది బురదలో ఉంటుంది ఆకాశం వెైపు చూడదన్నారు. సిగ్గుతో పశ్చాత్తాపంతో ప్రార్థించాను. ఆ కషణంలో 24 మందిని నిలబైటాటరు. నీవు అందరితో సమాధాన పడాలి అన్నారు. అందరిని కషవించాను. గాని మా వదినను హింసించాను అది గురతు చేసారు. దేవుడు గరివాషుటల యెకక గరవామును అణచవాడు. సాతివాకవెైన మనసును ఇచ్చాడు. నా మనసు కరి�నవెైనందన కషవించుటకు మనసు రాలేదు. గతంలో రాణివలై పెతతనం చేసి హింస చూపావు. గరవాం అణచిన తరువాత వదిన కాళ్ళపై పడాలను కున్నాను కాని అలా చేయలేదు. పాస్టు గారు నా దగ్గరకు వచ్చి ఎవరో కాళుి కనిపిస్తున్నాయి. వారి కాళుి వెుకకలేదా అన్నారు. ప్రభువు సిలువ దర్శినం ద్వారా కనిపించారు. పకకలో బల్లెము చూచాను, శరీరమంతా గాయాలతో కనిపించారు.

నా హాృదయం కరిగిపోయింది. నా వదిన కాళ్ళపై పడి పశ్చాత్తాపంతో కషమాపణ అడిగాను. ఆ తరువాత 18వ రోజు నాస్థితి చూపారు. పాడుపడిన బావిని బాగు చేసినట్లు చెతత తగులబైట్టినట్లు పాములను తేళ్ళను చంపినట్లు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నా పాపాలు కషవించినట్లు ప్రభువు చూపించారు. అగ్ని వర�ము ఆకాశము నుండి కురిసినట్లు చూపారు. నాపై అగ్నిని కురిపించి నిన్ను కాల్చిి పవిత్రపరుస్తున్నాను అన్నారు. మాడు బనల నీరు నాపై ప్రోక్షించారు. పాలపాత్రను చూపారు. నిన్ను పాల పాత్రగా మారుస్తాను అన్నారు.

నన్ను బాల్యంలో ఆవరించిన బయలు దేవత నాలో నుండి దారమయినట్లు నేను ఆరాదిించిన శివుని శిలపము నెర్లు విడిచినపుడు దానిలో పడినట్లుగా నేను బూగర్బుంలో కలిసిపోయి నట్లుగా చూచాను. నేను సృష్టికరతను సృష్టి నా చేతిలో ఉందన్నారు. 18వ రోజు నీ పాపాలు

కషవించబడ్డాయి అని వినిపించింది. ఆ తర్వాత ""ప్రార్థన చేయుచుండగా

లుదియా అనే సవారం వినబడింది". నీకు ఆ పేరు పెటాటనని తెలిపారు నా

మనసు తేల్రిై పరమానందబభరితురాలినయ్యాను. దేవుడా నేను బ్రతికితే నీ కొరకు బ్రతకాలని నిరణయించుకున్నాను.

నా పాపములు కషవించినట్లు చూపారు, నా పేరు జీవ గ్రంథంలో లి�ంచబడినట్లు చూపారు. పాప పొత్తి గుడడ్లతో చుటటబడినట్లు చూచాను. నేను సంతానంకొరకు ప్రార్థన చేయగా నాకు పాపను చూపారు. నాతన జీవితం ఆరంభవుయింది. ఆ తరువాత 24వ రోజు ఇల్లు చేరాను. నా పాపములన్ని కషవించి నన్ను ప్రభువు పేరు పెట్టి పిలిచాడు.

యోహాను 9:2, రోమా 10:7 వాక్యాలు చూపారు. ఎపెఫసి 6:7, కీర్తనలు 109, 108 వాక్యాలు కూడ చూపారు. 19వ రోజు నిన్ను బిడ్డలు గల తల్లిగా చేస్తానన్నారు ప్రభువు నన్ను ఆదరించి కౌగిలిలో చేరచుకొనిన చేతి స్పర్శి అనుబభవించాను. అబ్రహాముకు సంతానముచ్చిన దేవుడను నేను నీకు సంతానమస్తానని తెలిపారు. చాలాసార్లు గర్బుం వచ్చి కరిగిపోయేది. సిద్ధపాటుతో సాకష్యమవవామని కృపావరమ్మ గారు తెలిపారు. నా భర్త నన్ను కొట్టి మరొక భార్యను తెచ్చుకుంటనని బైదిరించారు కుకక కూడ పిల్లలను కంటుంది నీకు పిల్లలు లేరని నిందించేవాడు. అన్నం ముందు ఉంచుకొని కన్నీరు కార్చాను. చేనులో వెుకక పెరిగినట్లు తోటలో కూర వెుకకలు చూచాను. నీవు కూర వెుకకవలై ఉంటావన్నారు. దేవుని సవారం వినిపించింది. రాయిని

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వెుకకలేదు అందుకే నీకు బిడ్డలు లేరని నిందించాడు. హాన్నా వలై ప్రార్థించమని ఒకరు హెాచ్చరించారు. ఏడసతూ 3 రోజులు ఉపవాస ముండి భడడ్ల కావాలని ప్రార్థన చేసాను. పిల్లలు ఇవవాకుంటే మరణించదలిచాను.

నా భర్త కన్నీరు కార్చాడు. నా కాలు నొప్పి ఆరంభవుయింది, యేసు ప్రభువు వచ్చి నానెతో అభిషేకించి దీవించి ఈ నెలలోనే గర్బుం ధరిస్తావని తెలిపారు. నీ హాృదయం పవిత్రమని తెలిపారు. ప్రభువు పాపను ఎతతుకొని కనిపించారు. పాపను ఇవవామని చేతులు చాచి అడిగాను. రాత్రి పగలు నీ సేవ చేస్తానన్నాను. ఆ భడడ్ తండ్రివలై ఉంటుందన్నాడు. ఆడ్రిల్లను ఇస్తాను అన్నాడు. నా కొరకు ఆత్మలో బలవంతులను మంచి బభక్తి గల సన్నిహితులను ఇచ్చాడు. నా తల్లి కృపా వరమ్మ గారికి బుుణపడి ఉన్నాను. సత్యమందు స్థిరపడినవారి సహావాసంలో ఉంచారు. పట్టుదల ఓరుప దేవుడిచ్చాడు.

1994లో సేవ ఆరంభించాను. విస్తారవెైన జనములను ఇస్తాను అన్నారు. కొన్ని స�లాలు చూపించారు. 6 గంటలకు ఒక స�లం చూపారు. 1994లో �న్ 10న ఈ స�లములో నా సేవ చేసి నీవు నన్ను ఘనపర్చగలవని ప్రభువు తెలిపారు. దేవుడు సవారంతో చెప్పారు. అనేకవెైన ్రశమల మధ్య దేవుడు గొప్ప అనుభవాలను నేర్పించాడు. నాకొక దర్శినముచ్చారు నేను తెల్లచీర కట్టుకొని గర్బుముతో నడసతుండగా సేవలో కరి�న ్రశమలలో సాగిపోవాలన్నారు. ఏ సంస�పై ఆధారపడవద్దన్నారు. నీ శక్తికి మంచిన సేవ చేయగలవన్నారు. ్రశమపడుము సువార్తను చేపట్టుము ్రశమలలో విశావాస సహితవెైన పోరాటము కొనసాగించుము.

జయరాజు గారికి నాకు ఆ స�లం పట్ల దర్శినం స్థిరపరిచాడు. ప్రభువు గురతు చూపారు, కాళుి కడుకుకనేవారు ఉంటారన్నారు. నన్ను సేవలో మహిమపర్చగలనన్నారు. మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపటాటలన్నారు. ఉపవాసముండుటకు 4 నిబంధనలు ఉన్నాయి. కంటితో మాటతో మనసుతో చెవులతో నిబంధన చేసుకోవాలన్నారు. మాట తపపవచ్చు, జాగ్రతత పడాలన్నారు. మరింత పవిత్రంగా ఉండాలన్నారు. ఒక కత్తి ఇంట్లో ఉంటే అది నీది కాదు పరుల సొమ్మని తెలిపారు. ఆసుప్రతిలో ఎవరో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మర్చిపోయిన చెప్పులు నీవి కాదన్నారు. ఒక కటైట తెచ్చి ఇంట్లో పెటటగా అది ఎకకడ నుండి తెచ్చావో అకకడ పడవేయి అన్నారు. నీ చిన్నమ్మ ఆసుప్రతిలో ఆపఫీసులో వసతువులు నీవికాదన్నారు. చిన్న చిన్న దోషాలన్ని తెలియచేసారు. 80 రోజులు ఉపవాస ప్రార్థన కొనసాగించాను.

ఆత్మీయంగా జీవితాన్ని గడిపాను. నేను కొన్ని వసతువులతో ఉండగా పేయమన్నారు. దేనిని ఆశించకూడదన్నారు. నేను పోషిస్తాను అన్నారు. ప్రభువు యాపిల్ పండు ఇచ్చి తినమన్నారు. సేవ ఆరంభించమన్నారు. లోబడుట సంఘాలకు నేరుపఅన్నారు. ఎన్నో ఘోరవెైన ్రశమలను ఎదురొకన్నాము. నాకు కొందరిపై కోపముండేది. కోపం తగిగంచుకో అని తెలిపారు. చెట్లు నరుకుట చూపారు. నీవు ఇతరులను బాదిిేసత నరకానికి వెళాతవన్నారు. నా ఇంట్లో మామడికాయ తిని పడవేసారు. గింజ దాయరు కదా దానిని మట్టిలో వేసేత జీవం వసతుంది. గింజపై మట్టి పడితే పఘలిసతది దానిలో జీవమున్నట్లు నీవు పఘలిసేత నీలో జీవముంటుంది. అది పఘలిస్తుందని తెలియచేసారు అది పెద్ద వృకషమయినపుడు అందరు చూస్తారు. నీతిని గురించి ఎవరు సాకష్యమస్తారు న్యాయవంతుడు ఒక్కరు లేరని తెలిపారు. నేను పంచిన రొటైటలు తిని నన్నే రాళ్్లతో కొటాటరు కదా నిన్ను కూడ బాదిిస్తారని తెలిపారు. సువార్తలు, ప్రతికల వాక్యం బాగా చదవమన్నారు. వాక్యం నడుముకు కట్టుకోమన్నారు. బాణములను ఇచ్చి శ్రతువులను ఎదురోకవాలన్నారు. దేవునికే వందనాలు. ఒక పక్షిరాజు కనిపించగా దాని రెకకలపై నన్ను నిలిపారు. అది ఏమ ప్రభువా అన్నాను.

నేను స్రీతని కదా సంఘ పరిచర్య చేయలేను పాటలు పాడాలి, బోదిించాలి అది నాకు సాధ్యమా ఒక్కపూట భోజనంతో కొన్ని సంవత్సరాలు ప్రార్థనలో గడిపాను. దేవుడు శక్తినిచ్చారు బూమ నెర్లు విడచుట చూపారు ఆగిపోక సాగిపో అన్నారు. దయయాలను బందిించమన్నారు. సవారం విన్నాను, నీ ్రశమలు దగ్గర ఉండి చూచానన్నారు. నన్ను ్రశమలలో కాపాడుతా ఉన్నారు. నేను సమాదిి చేరుతానన్న భావన కలుగుతుందన్నాను.

నన్ను సమాదిి చేసి ఇక మీదట నా కొరకు జీవించాలన్నారు. దేవుని కృప వల్ల అనేక అనుభవాలు ఉన్న వ్యకుతలలో గొప్ప స్వస్థతలు జరిగించాడు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చాలా మందికి సంతానం కలిగింది. నలుగురు నపుంస్కులు మారి సేవకులుగా సేవ చేస్తున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఎవరిదీ ఆశించవద్దు అన్నారు. దేవుని మీద నిలబడి బ్రతికే శక్తినిచ్చారు. ఎందరో ప్రార్థనాపరులను సంఘాలనిచ్చారు. దేవుడు నా సేవను స్పఘలం చేస్తున్నాడు. భర్త మంచం తాకక పవిత్రంగా జీవించాలన్నారు. నన్ను క్రీస్తు సావారూప్యంలోకి మార్చారు. కోపం మాని కనికరం పొందాను. గొప్ప సాకష్యమచ్చి తనకుడివైపు నన్ను కూర్చొిబైటాటరు. నీవు నా మాట వింటే నీకు సమాధానం పొ]్ల పారుతుందన్నారు ఒంటరిగా ఉండగా దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు.

ఎంతగానో ఓదార్చి గొప్ప సహకారులను ఇచ్చాడు. బల్ల ఆరాధన్రై సేవకులు కావాలని ప్రార్థించాను. ఒక సేవకుడు తోడండి బాప్తిస్మాల్రై సహకరించాడు. సావేయల్ అయ్యగారు, చిట్టిబాబు గారు నమ్మకవెైనవారిని క్రీస్తుతో ్రశమపడినవారిని నాకు దయచేసారు. దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. మా గ్రామాల్లో సేవ జరిగిస్తున్నాను. ఎందరినో ఆదుకుంటున్నాను. దైవజనులతో సేవ కొనసాగిస్తున్నాను. దైవజనుల పరిచర్యలో ఎన్నో విషయాల్లో సరిచేసుకోగలిగాను. ్రశమ ద్వారా అందరికి సహాయం చేయగలుగుతున్నాను. నమ్మినవారంతా బోధకులుగా ఉంటున్నారు. కొందరికి బాధ్యతలను అపపగించాను. దేవుడు మమ్ములను ఆశీర్వాదించి ఒక కుమార్తెను ఇచ్చాడు. నిర్మల ఆమె భర్త యువరాజ్ మాకు సేవలో ఎంతగానో సహకరిస్తున్నారు. వారికి దేవుడు ముగ్గురు సంతానాన్ని అనుగ్రహించాడు.

సేవలో ఎన్నో వెళ్కువలనిచ్చారు. ఈ సాక్ష్యం పూర్తిగా చెపపగలిగాను. నా కేపసట్టు కావాలని చాలా మంది అడిగారు. చర్చి డబ్బు సవాయానికి వాడక పరిచర్య కొరకు వాడాను. అందరి కొరకు ప్రార్థించాను. ఆదివారం కొందరు వంటలు చేస్తారు. ఆరాధన స�లం శుభ్ర�పరచడానికి నమ్మకవెైన పనివారిని దయచేసాడు. ఎన్నో ్రశమల గుండా నడిచిన నన్ను దేవుడు దీవించి శుద్ధ సువరణముగా మార్చి అనేక అద్భుతాలు జరిగిస్తున్నారు. నేను నమ్మిన నా ప్రభువుకు మహిమ ఘనత ఆరోపిస్తున్నాను.

ప్రభువు అందరిని తన కృపలో దీవించును గాక. ఆమెన్.

Photograph from page 44 of Witnesses Sculpted by Christ
పేజీ 44

సాక్ష్యం 3. గండెనొప్పితో మరణావస�లోకి జారిపోయిన నేను,

పాముకాటకు లోనైన నేను, గర్బుసంచి పాైపోయిన

నేను ఎన్ని పూజలు నోములు చేసిన ఏ దేవుడు, ఏ

దేవత కరుణించకపోగా పిచ్చిదానిగా మారిన నన్ను

ప్రభువు దర్శించి, రక్షించి, స్వస్థతనిచ్చి కుటుంబం

భడడ్ల్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతలు. నేడు నా పిల్లలు

శ్రీమతి దైవ కృప గారు

దైవసేవలో కొనసాగుతున్నారు దేవునికే మహిమ.

ఏలారు

శ్రీమతి దైవ కృప సాకష్యము

మీరు ఆశ్చర్యపడనట్లు వీటి కంటై గొప్ప కార్యములను

ఆయనకు అగపరచును. -యోహాను 5:20

పరిచయము :

ప్రభువు నామంలో మీకు శుబభములు. నా పేరు దైవ కృప. క్రీస్తు నన్ను బభయంకర దురవస� స్థితి నుండి రక్షించి, కాపాడారు. నా సాక్ష్యం దేవునికి మహిమకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. ఆయనకే మహిమ ప్రభావము కలుగును గాక. నేను హిందా కుటుంబంలో జన్మించాను. మేము నలుగురము, నేను పెద్ద కుమార్తెను. మా అమ్మ నాన్న విగ్రహారాధన చేసేవారు. వారికంటే నేను ఎకుకవగా పూజలు చేసేదాన్ని. దీపారాధన చేసి ప్రతి రోజు ఒకొకకక దేవునిని ఆరాదిించేదానిని. నిత్యం పూజలు చేస్తూ కార్తికమాసం, మాఘ మాసం, శ్రావణమాసంలో నదీ సా�నాలు చేసేదానిని. తులసి పూజ, గోపూజ చేసేదాన్ని. నా అసలు పేరు వెంకట నాంచారమ్మ.

నాకు 1976లో వివాహం జరిగింది. ముగ్గురు భడడ్లను పొందాను. ఆస్తి తగాదాలలో నాపై చేతబడి ప్రయోగం చేయగా 5 సంవత్సరాలుగా బాధపడాను. ఎందరో డాక్ట్లను సంప్రదించాను. డబ్బు పెట్టినా నెమ్మది పొందలేదు. ప�రణమ రాగానే మంచంపై ఉండవలసి వచ్చేది. ఏమ తెలిసేది కాదు. కొంత నెమ్మది రాగానే బూత వైదయలను ఆ్రశయించాను. అదిిక పూజలు చేసేదాన్ని. ముస్లిం సోదిగాళుి చేతబడి అని చ్పెేెవారు. ఆకలిచచ్చి

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పోయింది. భోజనం సహించేది కాదు. నీర్సించి పోయేదాన్ని. పిల్లలను భర్తను పట్టించుకోలేక పోయాను. నిద్దలేమ బాధగా ఉండేది. ఆ స్థితిలో పడిన బాధ వరిణంచలేను. ఒక ముద్ద పెట్టి సహాయపడినవారు లేరు. యేసును నవ్ముకోమని అనేకులు నన్ను హెాచ్చరించేవారు. నేను ముకోకటి దేవత లున్నారని చ్పెేెదాన్ని. ఒకసారి అవనిగడడ్ నుండి ఒకరు క్రీస్తు గురించి చెప్పి నవ్ముకుంటే నీ బాధలు తగ్గుతాయని చెప్పారు. మాకు చాలా దేవతలున్నారు. మాకు వద్దని నిరాకరించాను. బిడ్డలు అవ్మా అని అడిగినా నేను వండే స్థితిలో లేను. బాధపడాను. రాత్రివేళ్ ఒక వ్యక్తి కత్తితో బైదిరించేేవాడు, గండెనొప్పి వచ్చింది మరణావస�లో చివరి స్థితికి చేరాను. నిష్టగా పూజలు చేసినా ఏ దేవుడు మాట్లాడలేదు. నేను మరణిేసత నా భడడ్ల గతి ఏమ అని ఎదురు చూచి ఏడ్చిి పూజించాను. ఎవరు ఆదుకోలేదు. అన్ని జిల్లాల్లో మాంత్రికులను సంప్రదించగా ఎవరా బాగుచేయలేదు. పాము కరిచింది. నేను మరణించలేదు. నా గర్బుసంచి పాడయింది బాధపడాను.

క్రీస్తు దర్శంచుట : 1988 సంవత్సరము నా మేనమామగారింటికి

వెళ్ళి కాసత రెస్టుగా ఉండదలిచాను. క్ర్నూలులో శాంతినగర్కు వెళాిను. మే నెల 18వ తేదిన నిద్ద పట్టింది. ముగ్గురు వ్యకుతలు తెల్లని వస్త్రములు ధరించి ప్రత్యకషమయయారు. సరవా శక్తి గల క్రీస్తు నన్ను దర్శించారు. 5 సంవత్సరాలుగా నిద్దలేని నాకు నిద్దలో దర్శినం పొందాను. ఎతతుగా కనిపించారు ఎవరయయా మీరు అడిగాను. నీవు చనిపోతానని బాధలో ఉన్నావు కాని మరణించవు అన్నారు. పరిశుద్ధ గ్రంథం అని రాసిన పుస్తకం ఇచ్చారు. 1983లో ఈ కల వచ్చింది. అవ్మా అని పిలిచారు. తెల్లని కాగితంపై మాడు మాటలు వ్రాసి వాటిని ఉచ్చరించాలన్నారు. స్తుతి, సోత్రతము, హాల్లెలాయా అనే మాటలు ఇచ్చారు. నల్లని అక్షరాలు తెల్లని కాగితంపై రాసిఉన్నాయి. చేతబడిచేసిన విధానం నాకు చూపించారు. ఒక తోట చుట్టు దడి కటటబడింది. అన్ని పూల చెట్లు అందులో ఉన్నాయి. ఒక కుండలో ఏవో పెట్టి మాంత్రికుడు పాతిపెట్టిన స�లం చూపారు. బభయపడకు బైబిలు నీదగ్గర పెట్టుకో ప్రార్థనకు వెళుి, ఈ మాడు మాటలు పలకుతా ఉండు అన్నారు. ప్రభువు అదృశ్యమయయారు. ఆ రోజు ప్రాంతంగా నిద్దపోయాను. ్రతియేక దేవుడు నాకు కనిపించారు. శుక్ర్వారం రాత్రి నాకు కల వచ్చింది. శనివారం నాగాయిలంకకు వెళాిము. ప్రభువు మర్లా కనిపించారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

ఒకసారి ప్రభువు దర్శినముచ్చారు. ఆదివారం ప్రార్థనకు వెళుి అని తెలిపారు. నాకు ప్రార్థనా మందిరం గురించి తెలియదు అని చెపపగా నేను నిన్ను తీసుకొనివెళాతను అన్నారు. ఆ తరువాత ఆదివారం ప్రార్థనకు వెళాిలన్న ్రేపరపణ కలిగింది. ప్రభువు కనిపించి నిన్ను తీసుకొనివెళాతను అన్నారు. అంతలో నా భర్త నీకు కొతత దేవుడు కావాలా, ప్రార్థనా మందిరానికి వెళుతన్నావా అని గద్దించారు. నా భర్త భోజనం చేసి పొలానికి వెళ్ళిన తరువాత నేను యేసు ప్రభువుతో కలిసి ప్రార్థనా మందిరానికి వెళాిను. మందిరంలో కూరచున్నాను నాకు ఒక వారం వెళ్ళగానే స్వస్థత కలిగింది. అసిపంజరంలా ఉన్న నేను ఆరోగ్యంగా బలంగా మారాను. ్రకమంగా మందిరానికి వెళ్ళడం ఆరంభించాను. ఉపవాసంతో పాస్టమ్మగారు ప్రార్థన చేయగా ప్రభువు మాట్లాడారు. 1983 నుండి 1988 వరకు పిచ్చిదానిలా బభయంకరంగా బాధలు పడాను. ప్రభువు మహా కృపను బట్టి చేతబడి శకుతల నుండి విడుదలనిచ్చారు. 1990 జనవరిలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నేను నా బిడ్డలు రక్షణ పొంది దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నాము.

దేవుడు మా పకషమున పూరణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. కీర్తన 68:20. ప్రభువు ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఆత్మీయంగా బలపర్చారు. నా పెద్దకుమార్తె పేరు మహాలకిష్మ. బాప్తిస్మం తీసుకున్న తరువాత బయాలాగా మార్చారు. రెండవ అవ్మాయి పేరు భాగ్యలకీ� నుండి వెుర్సీగా మార్చారు. నా ఏ్రైక కుమారుడు ఆదిశ�షరావు అయితే జీవన ప్రకాష్గా మార్చారు. నా భర్తపేరు ధర్మారావు అయితే దానియేలుగా మార్చారు.

అన్య జనాంగంలో నుండి వచ్చిన మా కుటుంబం గాలికి పొట్టువలై ఉన్న అనామకులవెైన మమ్మును క్రీస్తు రక్షించారు. మా సవాకీయులైవరు క్రీస్తును తెలసుకోలేదు. నేను మరణావస�లో ఉండగా క్రీస్తు దర్శించి రక్షించారు. నన్ను గురించి నా బంధువులు ఎన్నో పూజలు చేసేది ఈవెు అని చెప్పుకొనేవారు. ఈ క్రీస్తు రక్షించాడని ఆశ్చర్యపడ్డారు. నిన్ను చావు నుండి తప్పించి బ్రతికించాడు గనుక నీవు నమ్మిన దేవుడు నిజవెైన దేవుడు ఆయనను విడిచిపెటటవద్దన్నారు. నేను నమ్మిన క్రీస్తు నన్ను పట్టుకొని నడిపిస్తున్నారు. నేను ఆయనను వెదకలేదు దేవుడే నన్ను వెదికి రక్షించారని తెలిపాను. యేసయ్య గొప్ప దేవుడు సవాస�పరచువాడని రక్షించువాడని సాక్ష్యం

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తెలిపాను. కరోనా సమయంలో కూడ మమ్ములను దేవుడు రక్షించాడు. నాటి నుండి నేటి వరకు ఆరోగ్యమచ్చారు, పోగొట్టుకున్నవన్ని మర్లా ఇచ్చారు. నాకుమారుడు నేడు సేవలో ఉన్నాడు. నావలై చేతబడిచేత బాదిించబడువారు క్రీస్తును నమ్మితే సవాస�పర్చగలడు అని అనేక స�లాల్లో నా సాక్ష్యం వివరిస్తున్నాను.

నీ చుట్టు వేయి మంది పడినా, నీ కుడిపకక పదివేల మంది పడినా నీకు ఏ అపాయం రాదని ప్రభువు వాగా�నముచ్చారు. బభయపడకు నీకు తోడుగా ఉన్నాను అని వాగా�నముచ్చారు. నాకు చేతబడి చేసిన వ్యక్తి నేను ఇంకా మరణించలేదని నన్ను చూడడానికి వచ్చాడు. నేను క్రీస్తును నమ్మినందుకు క్రీస్తు నన్ను బ్రతికించాడని తెలిపాను. నా శ్రతువు తిరిగి వచ్చాడని నా యేసుతో చెప్పాను. నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. నాకుమార్తెకు వివాహం చేసాము. బిడ్డలు ఇద్దరు కలిగారు రాజేష్, రమేష్ అని ్రేర్లు పెటాటము. నా కుమారునికి వివాహామయింది. అతనికి కుమారుడు కలుగునని ప్రభువు తెలిపారు. రాజకుమార్ అని పేరు పెటాటము.

ఎవరెైతే దేవునిని ఒప్పుకుంటారో పరలోకంలో వారిని ఒప్పుకుంటనని తెలిపారు నాకు ఎన్నో మేలులు దేవుడు చేసారు. ప్రభువు సాక్ష్యం చెప్పు అవకాశం ఇచ్చారు. చేతబడి వల్ల మరణానికి అంచునకు వెళ్ళిన నన్ను ఎవరు ఆదుకోలేదు. ఎన్నో పూజలు చేసినా స్వస్థత పొందలేదు. క్రీస్తు నా దరి చేరి అవ్మా అని పిలిచి నన్ను సవాస�పరిచారు. ఆత్మీయంగా బలపడుటకు సంఘం చూపారు. నా కుటుంబమంతా క్రీస్తును నవ్ముటకు కృపనిచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపతో మమ్ములను కాపాడుతా వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. యేసు క్రీస్తు అందరికి ప్రభువు ఆయనను నమ్మితే పరలోకం ఇస్తాడు. యేసయ్య ప్రేమ, జాలి, కనికరం చాలా గొప్పది. వెదకి రక్షించు క్రీస్తు గొప్ప దేవుడు. ఆయన వాగా�నం ఇచ్చి బ్రతికించారు ఆరోగ్యమచ్చారు. నా కుమారుడు సేవలో ఉన్నారు. 3 మందిరాలు నడిపిస్తున్నారు.

మరణం వరకు నమ్మకంగా జీవించి రాకడలో

ఎతతబడాలన్నదే నా ప్రార్థన, ఆమెన్.

Photograph from page 48 of Witnesses Sculpted by Christ
పేజీ 48

సాక్ష్యం 4. నా తల్లిదండ్రులు పిల్లల్ని పోషించుకునే శక్తిలేక నన్ను

భకషాటనకు పంపారు. తాంత్రికులైన మంత్రగాళుి

అమాయకుడైన మా నాన్నకు ఆరి�క ఆశ చూపి ఒప్పించి

నన్ను రకతబలికి ఒప్పించారు. అమ్మ నన్ను వారినండి

తప్పించింది. అమ్మ చనిపోయింది. అకక, చెల్లి, బంధువులు

కలసి నా చిన్నవయససులోనే వివాహం చేసారు. నా భార్య

రెైలుక్రిందపడి చనిపోయింది. నేనే చంపానని పో�సులు నన్ను

జైలుపాలుచేసారు. జైల్లో నేను చనిపోదామని అనేక

ప్రయత్నాలు చేసాను. కాని, దేవుడే నన్ను తప్పించాడు. ఇప్పుడు

బ్రదర్ సామయాల్ గారు

నేను కొన్ని మందిరాలు నిరి�ంచాను. 36మంది విద్యారు�లతో

హెైాదరాబాద్

బైబిల్ కాలేజి నడిపిస్తున్నాను. దేవుడు నన్ను రక్షించి తన

సేవలో బలంగా వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ.

బ్రదర్ సామయాల్ సాకష్యము

అతడు నన్ను ్రేేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను.

అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.

కీర్తనలు 91:14

పరిచయము :

ప్రభువు దివ్యనామములో అందరికీ శుబభములు. కీర్తనలు 113:7-8 వచనాలలో వాగా�నము చేసిన రీతిగా పెంటకుపపలో నుండి పేదవారిని పైకి లేవనెతతుటకు, నేలనుండి దరిద్దులను లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూరచుండబైట్టును అనే మాటలో జీవముంది అన్నదానికి సాక్ష్యం ఒక ఉదాహారణ. ఆయన చేసిన వాగా�నాలన్ని నెరవేరచుటకు సమరు�డు నా రక్షకుడైన క్రీస్తు.

నా జీవితములో జరిగిన ప్రతీ సంఘటన వాస్తవం. యేసుప్రభువు ఏదైనా చేయుటకు శక్తిమంతుడు. ఏ మాత్రము విలువలేని జనాంగములను, ఎన్నికలేని జనులను తన సవాకీయ సంపాద్యముగా మార్చగలడని చెపపటానికే ఈ నా సాకష్యము వివరిస్తున్నాను. దేవుడున్నాడని నిరూపించుటకే నా యిా ప్రయత్నము. దేవునికే మహిమ కల్గుగాక. ఆమేన్.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

క్రీస్తు గాయములలోని వెలుకగ నా ఈ సీవాయసాకష్యము :

మా తండ్రి పేరు వీరయ్య, తల్లి పేరు మల్లమ్మ. నాకు

నాబాల్యం :

ఒకక అకక, చెల్లి కూడా ఉన్నారు. మా తల్లిదండ్రులు పిల్లలను పోషించలేని పేరికంలో ఉన్నప్పుడు నేను పుటాటను. ఆడ్రిల్లలకు వివాహాములు చేయలేని నిస్సహాయ స్థితి వారిది. దికుకతోచని స్థితిలో కష్టపడుతా మమ్ములను పెంచుటకు ఎంతో ్రశమపేవారు. కొన్నిసార్లు రోడడుమీద భకషము అడుకొకని తినేవారము. నేను గ్లాసు పట్టుకొని డబ్బులు అడుగుకొనుట చూచి నా తల్లి అకకయ్యలు బాధపడి ""నీవు అడుకొకనవద్దు, మేము అడుకొకని తెచ్చి నిన్ను పోషిస్తాము" అనేవారు. నన్ను చదివించాలనే తాప్రత్యం నా అకకలో ఉ ండేది. అకక నాకు భోజనం పెట్టేది. పనిమనిషిగా ఇంట్లో పని చేసి నన్ను పోషించేది. ఈలాగున కొనసాగుతండగా అనుకోని రీతిలో మాంత్రికుల చేతికి చికకవలసివచ్చింది.

మాంత్రికుని తంత్రాల వల్ల ్రశమలు ఆరంభవుు:

ఒకరోజు మాంత్రికుడు మా నాన్న దగ్గరకు వచ్చారు. నీ కుమారుని రక్తము తీసి నీటిలో వేసేత బంగారము వసతుంది. దానితో నీవు యిల్లు కట్టుకొని, నీ కుమార్తెల వివాహాలు చేయగలవు అని చెడు సలహానిచ్చారు. కొంచెం రక్తం తీసేత నష్టమేమ లేదని నా తండ్రి మనససు మార్చారు.

అలా నన్ను తీసుకొని వెళ్ళి రక్తము తీసిననా బంగారం లభించలేదు. నా పరిస్థితి చూచి మా అమ్మ నాన్నతో వాదించింది. ""చిన్న భడడ్ రకాతన్ని పదే పదే చిందింపచేస్తున్నావెందుకు" అని ప్శ్నంచింది. ఉన్న ఏ్రైక పుత్రుడిపట్ల ఇంత దారుణవెైన వ్యవహారం ఏంటని అడిగి ఏడ్చిింది. ఆ స్థితిలో నన్ను చూసి నా కొడుకుని ఏమ చేయాలని ఆశిస్తున్నావని నిలదీసి అడిగింది. నన్ను ప్రేమతో ఆదరించి కాపాడదలచింది.

ఆ సమయంలో అమ్మ నాతో బాబా, నీవు ఏదైనా పనిలో ఉండు. ఇకకడే వుంటే నిన్ను చంేపస్తారు. అని చెప్పి నన్ను తీసికొని వెళ్ళి తను కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పనిచేసే పార్సీ వాళ్ళ వద్ద పనికి పెట్టింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అకస్మాతుతగా నా ే్నేహితుడు వచ్చి నా తల్లి చనిపోయిందని చెప్పాడు. ఉదయాన్నే నాకు అన్నం పెట్టి పంింది కదా! ఎలా చనిపోయింది? అని నేనతనిని ప్శ్నంచాను. ఇల్లు కూలిపోయి అకస్మాతుతగా మరణించిందని చెప్పాడు.

యవవానం :

నా జీవితంలో ఎంతో ప్రేమతో చూచే అమ్మను కోలోపయాను. కొన్ని రోజుల తర్వాత నేను పనికి వెళ్ళి వస్తున్న సమయంలో మాంత్రికుల చూపు మర్లా నాపై పడింది. మరెకుకవ బంగారం లభిస్తుందని మా నాన్నను మబభ్యపెటాటరు. నాన్న మనససు మార్చారు. నాకు పెళ్ళి చేసి ఏదో చేసేద్దామని ప్లాను వేశారు. నాకు మతతుమందు అలవాటు చేశారు. మతతుమందుతో నన్ను లోపరచుకొన్నారు. వాటితో పిచ్చివాడినయ్యాను. ఆ మతతులో వారు నన్ను సమాదిి దగ్గరకు తీసురకళ్ళి నా రక్తము తీసుకుందామనుకున్నారు. నా చేతులలో నరాలు కోసి రక్తం తీసుకొని నన్నెంతో హింసించేవారు. బలవంతంగా మతతుమందు ్రతాగించేవారు. ఇంకా ఆ మందు కావాలనిపించేది.

అలా వారు నన్ను ఒకరోజు సజీవ దహనం చేద్దామనుకున్నారు వేటగాని వలలో నుండి తప్పించేది దేవుడే. అలా నన్ను వారు బూస్తాపితం చేద్దామని తీసుకు వెళుతన్న సమయంలో మా తండ్రిని ఒక ఎద్దు వచ్చి పొడిచింది. తీవ్ర గాయంతో ఆయన బాధపడి కొంత కాలానికి అనారోగ్యంతో ఆయన మరణించారు. నేను అనాథనయ్యాను.

నేను ఒంటరిగా ఉన్నానని అకాక చెల్లెళుి, బంధువులు కలిసి నాకు తెలిసి తెలియని వయససులో వివాహం జరిపించారు. ఇది చాసిన మాంత్రికులు నా భార్య ఆలోచనలు కూడా మార్చిసి బలవన్మరణం పొందేలా చేశారు. నా భార్య రెైలుపటాటల క్రింద పడి బలవన్మరణం పొందింది. ఆ సమయంలో నేనే నా భార్యను చంపానని నింద వేశారు. }రంతా నా భార్యను నేనే చంపానని వాదించారు. నేను చేయని నేరానికి నన్ను పో�సులకు అపపగించారు. పో�సులు నన్ను జైలుకు ఈడచుకుని వెళాిరు. నా చేతులకు సంరకళుి వేసారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

అలా పో�సు సేటషన్లో తొమ్మది రోజులు గడిపాను. పో�సులు నన్ను ఇంకా ఏమేమ నేరాలు చేశావో చెప్పు అని హింసించేవారు. తల బాదుకుని ఏడా�ను. దయలేని వారి మద్యలో గడిపాను. దేవుడా! నువువా నిజంగా ఉంటే నన్ను చంపు అని ఏడ్చేశాను. ఆ సమయంలో జైలు గోడపై పెన్సిలోత వేయబడిన సిలువను చూచాను. ఆ సిలువపై చేతులంచి ఏడా�ను. గతంలో నేను భకషవెుతతుకునే రోజుల్లో ఒక దేవాలయంలో ఉన్నప్పుడు క్రీస్తును సిలువవేసి చంపారని విన్నాను అదే నమ్మకంతో దేవుడా! నిన్ను చంపారు కదా! నాకు బ్రతకాలని లేదు. నన్ను కూడా చంేపయమని దీనంగా ప్రారి�స్తూ నరాలు తెకగంతగా ఏడా�ను.

ఆ సమయంలో చనిపోవాలనే తలంపుతో నా తలను గోడకేసి కొట్టుకున్నాను. రక్తం కారుతుంది. అప్పుడు "సావామీ" అని ఒక పెద్ద సవారం వినిపించింది. పో�సులు పిలిచారనుకొని ఏడవడం మానేసి పడుకున్నాను. ఒక రాత్రి పెద్ద పో�సు ఖైదీలందరినీ చాసుకోమని ఇద్దరు కానిేసటబుళ్ళకు చెప్పి వెళ్ళిపోయాడు. కానిేసటబుల్్స మధ్యరాత్రి సమయంలో మందు తెమ్మని పనివానితో చెప్పి మందు తెప్పించుకుని ్రతాగారు. ్రతాగి ఆ సీసా క్రింద పేశారు. చనిపోవాలనుకున్న నేను ఆ సీసాతో పొడుచుకొని చనిపోదామని తలంచాను. దారంగా ఉన్న ఆ సీసాను నా చొకాక సాయంతో దగ్గరకు లాగి పగలగొట్టి గాయపరచుకొని మరణించాలనుకున్నాను. పో�సులు గాడినిద్దలో ఉండగా నేను సీసా తీసుకొని పగలగొటాటను. అది చిన్న చిన్న ముకకలుగా పగిలింది. ఆ ముకకలన్నీ తీసుకొని మంగితే ్రేగులు తెగిపోయి చనిపోతానని తలంచి అలా ఆ సీసా ముకకలను మ్రంగటం ప్రారంభించాను.

క్రీస్తు తాను ్రశమను అనుబభవించారు గనుక శ్రములో ఉన్నవారికి తోడుగా ఉంటారు. కీర్తన 91:14,15 వచనములలో చెపపబడినట్లు ్రశమలో తనకు వెుు��పెట్టు వారికి తోడుగా ఉండి కాపాడువాడన్న వాగా�నము ఆధారంగా ఆ కషణంలో ఇద్దరు వ్యకుతలు నా దగ్గరకు వచ్చారు. నా పరిస్థితి చూశారు. నా తల పట్టుకొని వీపుపై కొటటగా మాడు రోజుల క్రితము బభుజించిన భోజనముతో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పాటుగా నేను మ్రంగిన సీసా పెంకులన్నీ వాంతి రూపంలో బయుటకు వచ్చేసాయి. వారు నా గాయాలు కడిగి నా ముఖమును శుభ్ర�పరిచారు. ప్రేమతో నన్ను తాకారు. నాకు ప్రార్ధన నేర్పించారు. ఆ సిలువను చూపారు. నిజముగా వెుు��పెట్టువారికి సమీపంగా నిలిచి కాపాడువాడు గనుక తన దాతలనిద్దరిని పంి నాకు మరణము రాకుండా తప్పించారు. నీవు పిలిచావు కదా, వచ్చాము అని ఆ ఇద్దరు మనుష్యులు నాతో అన్నారు. వారు నాకు రెండు మాటలు నేర్పించి నాతో పలికించారు. నన్ను వెాకరింపజేసి స్తుతి సోత్రతం అని పదేపదే నాతో చెప్పించి నాకు ప్రార్ధన నేరాపరు. అంతలో పో�సులు వచ్చి ఏం చేస్తున్నావని అడిగారు. పెద్ద పో�సు కూడా వచ్చాడు. కానీ నాకు స్తుతి సోత్రతం అని నేర్పిన ఆ ఇద్దరు వ్యకుతలు కనిపంచలేదు.

యెషయా 53:5 వాక్య ప్రకారం ఆయన పొందిన గాయములచేత నాకు స్వస్థత లభించినది. నా దగ్గరకు వచ్చిన ప్రవక్తలను గార్చి తెలిసికోవాలని ఆశించాను. నా స్తుతి వింటున్న పో�సువారిని రాత్రి ఇద్దరు వచ్చారు వారు ఎకకడ ఉన్నారని అడిగాను. ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అని పో�సులు అడిగారు. ఆ మాటలు ఎస్.� వింటూ ఎవరు వచ్చారు అని అడిగాడు. రాత్రి ఇద్దరు వచ్చారు రెండున్నర గంటల సమయంలో నాకు ప్రార్థన నేర్పించారు అని చెప్పాను. కానీ, పో�సులు ఎవరా రాలేదని వాదిస్తున్నారు. ఎస్.�. పో�సువాళ్ళను ఎవరు వచ్చారని అడిగితే ఆ పో�సులు ఎవరా రాలేదని చెపపమంటున్నారు. మరణవెైననను నిజమే చెపపదలచాను. ఆ రాత్రి ఎవరా రాలేదని చెపపమని బలవంతపెటాటరు. దారుణంగా కొటాటరు. దెబ్బలు సహించాను. వాళుి వచ్చారు. ప్రార్ధన నేర్పించారన్న నిజమే చెప్పాను. తీవ్రంగా హింసించారు. పో�సులు ్రతాగి పేసిన సీసా వెదికారు. మర్లా నన్ను బాదిించి వెళ్ళిపోయారు. నాలో ఒక విశ్వాసము కలిగించి, నన్ను రక్షించుటకు దేవుడు ఆ రాత్రి నా యెుద్దకు దాతలను పంపారని భావన కలిగి నమ్మాను.

సిలువను చూచి చక్కటి ఆలోచన కలిగింది. 1కొరిందీ� 1:18 ప్రకారం ""సిలువను గార్చిన వార్త నశించవారికి వె�ి�తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తియె�ుయున్నది".

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నిజముగా సిలువలో గొప్ప శక్తి ఉందా అని నమ్మి నేలపై పడిన రెండు కాలిన అగిగపుల్లలను తీసుకొని సిలువ ఆకారము చేసాను. స్తుతి సోత్రతము అని చెప్పుకొనసాగాను. ఆ సేటషన్ హెాడ్ కానిేసటబుల్ నేను పలకుచున్న స్తుతి సోత్రతం విని దగ్గరకు వచ్చి చాసి వెళ్ళిపోయారు. రాత్రి డయాటీ పో�సు వారు నన్ను కొట్టి బాదిించదలిచారు. గాడాంధకరాపు లోయలో నుండి కాపరిగా ప్రత్యకషము కాగలడు అన్న ప్రకారము వారు మర్ల బాదిించసాగినప్పుడు నా వెుడలోని సిలువను చూశాడు. వెంటనే కట్లు విప్పారు. నాకు నీరు ్రతాగించారు. నీవు రక్రైస్తవుడివా అన్నారు. అవునన్నాను. ఆ రీతిలో చెప్పాలనిపించింది. వారు ఆప్యాయతగా వారు తినే భోజనం నాకు పెటాటరు. సిలువను చూచి మారారు. తొమ్మది రోజులు తర్వాత పసంట్రల్ జైలకి మార్చారు.

నారకందుకు ఈ జైలు జీవితమని బాధపడాను. నాకు సంబందిించిన కేసు ప్రతాలు అదిికారి చూచారు. 14 సంవత్సరాల జైలుశికష విదిించారు. ఇక నేను భోజనం చేయదలచలేదు. చనిపోవాలని కోరుకున్నాను. మరణం కొరకు ఎదురుచూస్తూనే ఉ న్నాను. నాకు వస్ర్తాలిచ్చారు లంగీతో ఉరి వేసుకొని చనిపోదలచాను. పో�సు వారు నన్ను గమనిస్తూనే ఉన్నారు. వెుడచుటాట లంగీతో చనిపోవలసిన నన్ను పో�సులు రక్షించారు. జైలులో చనిపోతే వారికి చెడడ్పేరు వసతుందని మర్లా బాదిించారు. నువువా చచ్చిపోవడవెందుకు? మేమే నిన్ను చంపుతామని నా వెుడపై బాటకాలు పెట్టి ఎందుకురా చస్తావన్నారు. నిన్ను వలై నీ పొరుగువారిని ్రేేమించు అన్న మాట ప్రకారం తరువాత పో�సులు నన్ను చాలా ్రేేమించారు.

ఈ రోజు నుండి దేవుడు నీకు తోడుగా వుంటాడు అని నాకు బైబిలు బహ�కరించి ప్రేమ చూపారు. నీకు తల్లి తండ్రి ఆ దేవుడే అన్నారు. ప్రతి ఆదివారం ఆరాధన వుంటుంది వెళుి అన్నారు. ప్రతీ ఆదివారం పాస్టు వచ్చి పలకరించేవారు. ఎందుకు మరణించదలచావు అని ప్శ్నంచారు. దేవుడు నిన్ను తప్పిస్తారు. తన సేవకునిగా నిన్ను వాడుకుంటాడని ధైర్యము చెప్పారు. ప్రవచనాత్మకంగా నీవు సిలువను చూచి ప్రార్థించగా ఇద్దరు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దాతలను పంింది నేనే, సీసా పెంకులు తీసి రక్షించింది నేనే అని దేవుని మాటలుగా చెప్పి క్రీస్తును గార్చి సువార్త ప్రకటించారు. ""నేనే మార్గము సత్యము జీవము అని ప్రభువుని నవ్ముకో అని మర్లా ప్రార్ధన చేసి నాకు ధైర్యం చెప్పారు.

నేను పాస్టు గారి మాటలు ధ్యానించాను. పరిశుద్ధ గ్రంథదమే నిన్ను రక్షించింది. అన్న మాట ధైర్యమచ్చింది. పరలోక ప్రార్ధన నేరచుకున్నాను. ఆ రాత్రి తండ్ర�! అని ప్రారి�ంచుట ఆరంభించి ప్రతి దినం ప్రారి�ంచేవాడిని. కొద్ది రోజులకు నాకు బైయిలు తెప్పించారు. ఎకకడ బ్రతకాలో తెలియలేదు. మందిరాలలో, మసీదులలో ప్రారి�ంచుట ఆరంభించాను. మా ప్రాంతమునకు వెళాిను. అకకడివారు పిచ్చివాడు వచ్చాడని చెప్పులు విసిరారు. మ�ి చనిపోవాలని బావిలో పడి చనిపోదలచాను. మరణం నీ దరికి రాదు. నీవు జలములను దాటనప్పుడు అవి నీమీద పొర్లి పారమన్న వాక్యము నా పట్ల నెరవేరింది. ఎలా అంటే నేను చనిపోదామని బావిలో పడినప్పుడు బావిలోని నీరు వాటంతట అవే నీరు కిందకి తగాగయి. నా బభుజానికి వచ్చాయి. నేను నడిచేలాగా తగిగపోయాయి. అప్పుడు అకకడికి ఒక బామ్మ వచ్చి చాసి చుట్టుప్రకకల ఉన్నవారిని పిలిచి నన్ను రక్షించారు. ఎందుకు చనిపోతున్నావు. ఏదైనా చర్చికి వెళ్ళవచ్చుగా అన్నారు.

అప్పుడు నాకు జైలులో నన్ను ఆదరించిన కానిేసటబుల్ గారి మాటలు గురతుకు వచ్చాయి. ఆయన నన్ను బాలాజినగర్ ప్రాంతానికి దైవజనులు క్రీస్తురాజు అయ్యగారి మందిరానికి వెళ్ళమన్నారు. నీ మందిరావరణములో ఆ్రశయము లభిస్తుంది. అన్న వాక్య ప్రకారం బాలాజీనగర్లోని ఆలయానికి వెళ్ళడం ఆరంభించి, క్రీస్తుకొరకు జీవించడం వెుుదలుపెటాటను. ఆ బాలాజీ నగర్ మందిరంలో క్రీస్తు రాజయ్యగారు, వారి సతీమణి గారు నన్ను కన్న తల్లి తండ్రులులా ఆదుకున్నారు. దేవుడు నా కిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ఆనందించాను. ఆయన మందిరావరణంలో గడుపు ధన్యత నిచ్చావని దేవుని స్తుతించాను. బాపీతస్మం పొంది, గొప్ప విడుదల అనుబభవించాను. నాపై ఉన్న నాలుగు సంవత్సరాల కేసులు కొట్టివేసారు. దేవునికే మహిమ

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కలుగునుగాక! నాపై వ్యతిరకంగా సాక్ష్యం చెప్పినవాళుి తమ తపపు ఒప్పుకొని నాపై ఉన్న కేసులు కొట్టివేశారు. ఆ తరువాత నా ఆత్మీయ తల్లిదండ్రులు ఒక సేవకుని కుమార్తెతో నాకు వివాహాము జరిపించి నన్ను స్థిరపరిచారు.

:

↑ పైకి / Back to top