Chapter 6 of 16

సాక్ష్యాలు 10–12

Photograph from page 87 of Witnesses Sculpted by Christ
పేజీ 87

సాక్ష్యం 10. నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవుల

సహావాసంలో 6వయేట బైబిలు చదువుట ప్రారంభించ

గా పాస్టు గారు చాలా ఆనందించి ఆత్మీయంగా

నడిపించారు. మా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

మా తల్లి, చెల్లి క్రీస్తును ప్రార్థించగా మా నాన్న తిరిగి

వచ్చారు. రక్షణ పొందారు. మా అవసరాలన్ని క్రీస్తు

తీరుస్తున్నాడు. నాతో మాట్లాడే దేవునికి మహిమ

బ్రదర్ షేక� ఖాదర్

కలుగును గాక.బాషా గారు, కడప

బ్రదర్ షేక� ఖాదర్ బాషా సాకష్యము

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపో 10:36

పరిచయము :

ప్రభువు నామంలో అందరికి వందనములు నా పేరు షేక� ఖాదర్ బాషా క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న తరువాత నాపేరు జాన్వెస్లిగా మార్చారు. మా నాన్న పేరు షేక� నారి, ఆయన కూడ క్రీస్తును నమ్మినపుడు పేరు అబ్రహాముగా మార్చారు. తల్లి పేరు రకజియా నేను రక్షించబడిన విధమేదనగా మాకు బంగారు షాపు ఉండేది. అనేకులకు సహాయపేవారం. నేను నా చెల్లి వీధులలో ఆడుకునేవారం సమీపంలో పాస్టుగారి ఇల్లు ఉండేది. వారు నన్ను నా చెల్లిని చూచుకునేవారు. వారి ఆరాధనలలో నేను పాలుపొందేవాడిని.

మా తల్లిదండ్రులకు తెలియకుండ రక్రైస్తవులతో మంచి అనుబంధం పెంచుకున్నాను. యేసు ప్రభువు నాతో కలలు దర్శినాల ద్వారా మాట్లాడేవారు. ఆ పాస్టు గారు బైబిల్ లైబ్రరీ ఆరంభించారు. నాకు బైబిలు చదువాలని ఆశ ఉండేది ఆ లైబ్రరీకి వెళ్ళి సంతకం చేసి బైబిలు చదివేవాడిని. బైబిలు ఇంటికి తెచ్చినచో నా తల్లిదండ్రులు ఒప్పుకోరు నా అలవాటును వెుచ్చుకొని కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పాస్టు గారు నాకు ఉచితంగా బైబిలు ఇవావాలని తలంచారు. నాకు కలిగిన దర్శినాలను పాస్టుగారికి చెపపగా చాలా ఆనందించేవారు. నేను బైబిలు తీసుకొని ఆ బైబిలును సాకల్లోనే చదివేవాడిని. సాకలు బ్యాగులో దాచుకొని మా తల్లిదండ్రులకు తెలియకుండ బైబిలు చదివేవాడిని. బైబిలును ఇంటికి తీసుకొని వెళ్ళమని ప్రభువు తెలిపారు. దుపపపటి కపపుకుని బైబిలు చదువుట మా తల్లి గమనించింది. మా తండ్రికి చెపపగా నాలో మారుపను బట్టి మా బంధువులకు చెపపగా బాగా కొటాటరు. సాకలు తీసుకొని వెళ్ళి చదివేవాడిని టయాషనులో ముస్లిం టీచరు వాళ్ళ నాన్నకు చెపపగా ఆయన మా నాన్నకు చెపపగా మర్లా కొటాటరు. ఆమెకు ఆసక్తి కలిగి బైబిలులో ఏముందో అని చదివిందట అపపటికే ఆమెకు ఒక రోగముండేదట బైబిలు చదువుట ద్వారా స్వస్థత పొందింది. ఆమె తన సాక్ష్యం అనేకులకు తెలియచేసింది. శోధనలో ఉన్న వారిని రక్షించగా అనేకులు నేడు సేవలో ఉన్నారు.

ముస్లిం మతానికి దారం కాకుండా నన్ను మా నాన్న నమాజుకు తీసుకొని వెళ�ివారు. నేను చదువుటలో ్రశద్ధ కలిగి ఉండేవాడిని. 8 వతరగతిలో ఉండగా బైబిలు చదువుతానే నమాజుకు వెళ�్లవాడిని. నాన్న దగ్గర చాలా డబ్బులండేవి. అవి తీసుకొని వెళ్ళి నా స్నేహితుల కొరకు ఖరచు చేసేవాడిని. సినిమాలకు షికార్లకు స్నేహితులను తీసుకుని వెళ�ివాడిని. ఆటలలో చాలా ప్రగతి సాదిించేవాడిని. చాలా గురితంపు పొందాను. టీచర్లు నన్ను చాలా ప్రోత్సహించేవారు.

అనుకోని రీతిగా మా ధనమంతా తరిగిపోయి అప్పుల పాలయయారు. నాన్నకు అమ్మకు దికుకలేదు. అందరు వదిలివేసారు. మాంత్రికులకు డబ్బులిచ్చి చాలా నష్టపోయారు. నాన్న ఇల్లు వదిలి చెపపకుండ ఎకకడికో వెళ్ళిపోయారు. నాకు కొంత మంది చెడు స్నేహితులు ఉండేవారు. నన్ను అందరు వదిలిపెటాటరు. మా తండ్రి తిరిగి రావాలని పాస్టుగారు ప్రార్థించి మా తల్లి చెల్లిని క్రీస్తు ఆకరి�ంచనట్లు సువార్త బోదిించారు. వారిద్దరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. వారు కూడ నాన్న కొరకు ప్రార్థించగా మా నాన్న తిరిగి ఇంటికి చేరారు. ఆయన కూడ క్రీస్తును నమ్మి మారుమనసు పొందారు. నా

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు స్నేహితులు నన్ను విమర్శించారు. ఒక రోజు నేను చాలా ఆలోచించాను. ప్రభువుతో మాట్లాడు దేవుడు కషమస్తాడు. నీవు యేసు దగ్గరకు రా దేవుడు కషమస్తాడని తెలిపింది. నేను యేసయ్య కోసం కనిపెట్టి ప్రార్థించుట కనిపెట్టుట వాక్య పఠనం, ఉపవాసాలండుట ఆపలేదు. నా బభక్తిని నేను కొనసాగించాను.

దేవునిని వదిలిపెటటలేదు దేవుడు నాతో మాట్లాడాలని రాత్రి పగలు ప్రార్థించేవాడిని. మమ్ములను బాదిించుచు విమర్శంచేవారికి మారుమనససు ఇవవామని ప్రార్థించగా వారు రక్షణ పొందారు. నేను అపపటికీ బాప్తిస్మం తీసుకోలేదు. ప్రభువా నేను ఎవరి దగ్గర బాప్తిస్మం తీసుకోవాలని అడిగాను. చిలకలారి ేపటలో షాలేము రాజు గారి దగ్గరకు వెళ్ళి బాప్తిస్మం తీసుకో అన్నారు. ప్రభువా నాకు ఆ పాస్టు గాని ఆ }రు గాని తెలియదు అన్నాను. నేను నీతో వస్తానని ప్రభువే నన్ను ఆ }రికి నడిపించారు. ఆ రోజు బాప్తిస్మమచ్చి యోహాను గురించి వాక్యం బోదిించారు.

ఆ వాక్యం నాతో సాటిగా మాట్లాడింది. నేను 10వ తరగతి చదివాను నేను నీలో స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత దేవుని అభిషేకం నాపై దిగింది. ఆదివారం బాప్తిస్మం తీసుకున్నాను తరువాత రోజు కాలేజికి వెళాిలి. ప్రభువా నాకు రక్రైస్తవులతో ే్నేహాం కావాలని అడిగాను. నాకు రక్రైస్తవులను స్నేహితులుగా ఇచ్చాడు.

ఒకరోజు కాలేజిలో కలిసినపుడు నాతో మాట్లాడలేదు ఏఎందుకు మాట్లాడడం లేదు అని అడుగగా నీలాగ మేము ప్రార్థించలేకపోతున్నాము మాకు నీమీద అసాయగా ఉందన్నారు. నేను ్రగౌండులో ఉండగా ప్రభువు హాసతము నన్ను తాకింది. నిన్ను నేను చూస్తునే ఉన్నాను. గతంలో నీవు నీ స్నేహితులను ప్రేమించి చాలా ఖరచు పెటాటవని నాకు తెలసు నీ ఇంటి పరిస్థితి గ్రహించాను నీ స్నేహితులు నిన్ను వదిలి దారంగా వెళ్ళిపోయారు. నిన్ను బాధపెట్టినది చూచాను నేను నీకు మంచి ే్నేహితునిగా ఉంటనని అబభయమచ్చి ఓదార్చారు. నా చేయి పట్టుకో అని నన్ను బైంచి దగ్గరకు తీసుకొని వెళాిడు మాట్లాడుకుందాం అన్నాడు. దేవుడు కనికరం గలవాడు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఒంటరిగా బాధలో ఉన్న వారికి అబభయమచ్చి ఓదార్చివాడు. చక్కగా సంరక్షించగలడు. నీ ఆత్మీయ స్థితి ఈ రోజు నుండి ఎదగాలి అన్నారు. బైబిలు చదువుటకు ఆరంభించు అన్నారు. మతతయి సువార్త నుండి ఒకొకక అధ్యాయం ధ్యానించు అన్నారు. నీవు అడుగు పెట్టు స�లములో నేనంటను, నీవు ఆశీర్వాదించు దానిని నేను ఆశీర్వాదిస్తాను. నీవు వెళుి చోటికి నేను వస్తాను నీవు బోదిించే చోటికి వస్తాను. నీలో ఉండి నేను బోదిిస్తానని అబభయమచ్చారు. నీవు యేసు నామంలో ఏది అడిగినా నీకు అనుగ్రహిస్తాను. ఎంతో మంది ఈ గ్రౌండులో తిరుగుట చూస్తున్నావు కొందరు ఉద్యోగులు, కొందరు బభకుతలు, కొందరు విద్యారు�లు, కొందరు అనయలు వారి కోసం నీవు భారంగా ప్రార్థన చేయాలి. ప్రభువు చెప్పినట్లు ప్రార్థన చేయగా కొందరు దొంగతనం చేసేవారు మారారు. కొందరు వృదు�లు కూడ మారారు. నీవు నాతో ఒంటరిగా గడపాలి నీతో మాట్లాడాలన్నారు.

నీవు మీ }రి వారి కొరకు ప్రార్థించు. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించు. పో�సు వారి కొరకు ప్రార్థించు. అనేక ముస్లిం వారి కొరకు ప్రార్థించు. అప్పులలో ఉన్నవారి కొరకు, దైవ సేవకుల కొరకు పడిపోయిన సేవకుల కొరకు నేను ప్రభువు చెప్పినట్లు ప్రార్థించాను అద్భుతంగా అనేకులను ప్రభువు రక్షించారు. అనేకులు రక్షణ పొందుట కొరకు నన్ను వాడుకున్నారు. నీవు వెళ్ళి బభయపడకుండ సువార్త బోదిించు అన్నారు. కొందరికి వాక్యం బోదిించాను. నేను ఒంటరిగా ఉన్నపుడు కాలేజిలో ఉన్నాడు నాతో దేవుడు మాట్లాడేవారు. నాతో ే్నేహాంగా జీవించుట దేవునికి ఇష్టం అన్నారు.

దేవుడు నాతో మాట్లాడిన తరువాత కొన్ని వందల మంది ముస్లింలు మా ఇంటి మీదకు వచ్చి మా అమ్మతో నీవు మతం మారావా నిన్ను వెలివేస్తాము. మా జనాంగంలో పాతిపెటటము అని బైదిరించారు. మీరంతా మమ్ములను పోషించలేదు. ఇబ్బందులలో మమ్ములను ఆదుకోలేదు. మాకు ఆహారం పెటటలేదు. ఇన్ని రోజులుగా నమాజు చదివాను ఎవరు మమ్ములను ఆదుకోలేదు. క్రీస్తు ప్రభువు మాకు నిజ రక్షకుడుగా ే్నేహితుడుగా ఉండి మమ్ములను ప్రేమించి సంరక్షించి ఆదుకున్నారు. మేము ఆ దేవుని ప్రార్థిస్తూ,

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు స్తుతిస్తూ వచ్చాము. మేము ఆకలితో ఉన్నపుడు ప్రార్థించగా తన దాతల ద్వారా ఆహారం పంపారు. మమ్ములను పోషించిన రీతిని బట్టి దేవుని స్తుతించి ఆనందించేవారము.

యేసు ఒక ప్రవక్త అని ఖురానులో చెపపబడింది, క్రీస్తు తవార్లో రాబోవు చున్నాడని రాయబడింది. మీరు బైబిలు తెరచి చదివితే సత్యం తెలసుకో గలరు. యెహె�వా అల్లా కాదు దేవుని కుమారుడు క్రీస్తు. నన్ను చూచినవాడు నాతండ్రిని చూచినట్లే అన్నాడు. యేసు క్రీస్తు ఈ లోకానికి అదివాతీయ కుమారునిగా జన్మించి సిలువ మరణం పొంది రక్తం కార్చి మనలను రక్షించడానికి సమాదిి చేయబడి మాడవ దినమున తిరిగి లేచారు. సజీవుడై పరలోకానికి వెళాిడు మర్లా రానైయున్నాడు. మాట్లాడే దేవుడు క్రీస్తును నమ్మి ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఆయనకు అందుబాటులో ఉంటే మనలను వాడుకుంటాడు. బలహీనులకు బలమస్తాడు. ఎన్నికలేని వారిని సమరు�లుగా చేస్తాడు. రోగమున్న, అప్పు సమస్యలున్న ఏదైనా దేవుడు బాగు చేయగలడు. సమృది�ని ఇవవాగలడు.

క్రీస్తు అందరిని దీవిస్తాడు, శాశవాత కాలం మనతో ఉంటనని అబభయమచ్చిన దేవుడు శాశవాతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మనం బలహీనులమని, అవసరతలో ఉన్నవారమని, సమస్యలలో ఉన్నవారమని దేవునికి తెలసు ఆపతాకలంలో దేవునిని ఆ్రశయించినపుడు ఆదుకునే దేవుడు. ఆయనను నమ్మి రక్షణ పొంది నీటి బాప్తిస్మం ద్వారా క్రీస్తు భడడ్లవెై నిత్యం క్రీస్తులో ఆనందించుటకు సిద్ధపడుదాము. నేను ముస్లిం వాడినైనా క్రీస్తు రక్షకుడని నమ్మినందుకు క్రీస్తు నాకు ే్నేహితుడిగా ఉండి నన్ను నడిపిస్తున్నారు. నా సాక్ష్యం సేకరించిన జోషి అన్నగారు ఏలారు నుండి కడప వచ్చి నా సాక్ష్యం రికార్డు చేసారు. యాటయాబులో పెట్టినందన చాలా మంది వీక్షిస్తున్నారు. పుస్తకంలో పొందుపరచు భాగ్యం లభించింది. సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.

నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు మమ్మును దీవించును గాక. ఆమెన్

Photograph from page 92 of Witnesses Sculpted by Christ
పేజీ 92

సాక్ష్యం 11. అనయల కుటుంబంలో జన్మించాను. తాతయ్య

అమ్మమ్మ గార్లు పకషవాతం వలన ఆసుప్రతిలో చేరగా

నర్సు ద్వారా క్రీస్తును నవ్మారు. వారు నాకు క్రీస్తును

పరిచయం చేయగా అప్పుల బాధనుండి దేవుడు

విడిపించి రక్షించారు. ఈలోక యాత ముగిసాక

పరలోకం చేరాలనే నిరీకషణతో జీవిస్తున్నాను. పెద్ద

పాస్టర్ విజయబాబు

మందిరం నిర్మించి సేవలో ఉన్నాను.

గారు, కాకినాడ

పాస్టు విజయబాబు సాకష్యము

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.

-అపో 10:36

పరిచయము :

ప్రభువు నామంలో అందరికి వందనములు నా పేరు విజయబాబు. బ్రదర్ జోషి గారి ద్వారా నా సాక్ష్యం సేకరించి యయాటాబులో సిద్దదపర్చారు. మాది ఏలేశవారం గ్రామం కాకినాడ జిల్లా గత 35 సంవత్సరాలుగా నర్సింగు హె�ము నిర్వాహిస్తున్నాను. ఎవరిని కించపరచను గాని ప్రభువిచ్చిన భారమును బట్టి నా సాక్ష్యం వివరిస్తాను. మా తల్లిదండ్రులు వెంకటేశవార్లు, తల్లి వెంకటమ్మ గారు. మాది వ్యవసాయ కుటుంబం క్రీస్తు గురించి మాకు తెలియదు.

మా తాత అమ్మమ్మ విగ్రహారాదిికులుగా జీవించే రోజుల్లో అమ్మమ్ము పకషవాతం వచ్చినందున ఆసుప్రతి చేరారు. అకకడ పని చేస్తున్న నర్సు రక్రైస్తవురాలు క్రీస్తు గురించి సువార్త బోదిించారు. క్రీస్తును నమ్మితే స్వస్థత లభిస్తుందని తెలుపగా అమ్మమ్మ నమ్మినపుడు ఆమెకు స్వస్థత లభించింది. తాతగారు తన దేవతను పూజించేవారు. నీకు ల్రంభందెలిస్తాను నీ పెద్ద కుమారుని బలి ఇవవామని వేదించేదట. ఆ రోజుల్లో అమ్మమ్మ క్రీస్తును నమ్మి పాస్టు వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపే రోజుల్లో సాతాను బంధకాల

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కొరకు భారంగా ప్రార్థన చేయగా ఇద్దరు కలిసి విగ్రహాలు తీసేసారు. నేను అమ్మమ్మ గారి దగ్గర పెరిగిన రోజుల్లో తాతగారు బైబిలులో అనేక విషయాలు నాకు నేర్పించి సువార్త చ్పెేెవారు. బైబిలు కథలు చెప్పి ప్రార్థన నేరపవారు. మా తల్లి అనేక దేవతలను పూజించేవారు. నాలో ఒక ఆలోచన కలిగింది. ఇంత మంది దేవుళుి దేవతలంటారా? అమ్మ ఎందుకు చాలా దేవుళ్ళను పూజిస్తుందని బాగా ఆలోచించేవాడిని. వీరిలో నిజవెైన దేవుడు ఎవరు దేవుళ్ళకు పెళ్ళిళుి అవసరమా అని ఆలోచించేవాడిని. నిజవెైన దేవుడు ఎవరు రక్రైస్తవులు ఆరాదిించే క్రీస్తా లేదా అమ్మ పూజించే దేవుళాి అని ఆలోచించేవాడిని. నిజవెైన దేవుని తెలసుకోవాలని కోరుకున్నాను.

నేను విచ�పట్నంలో ఉద్యోగిగా ఉండగా తెలుగు ఖురాను ఇచ్చారు. నేను అందరి దేవుళ్ళను గురించి తెలసుకోవాలని తలంచాను. అల్లా గురించి చదివాను. చాలా ఆసక్తిగా చదివాను. క్రీస్తు కన్యకకు జన్మించాడని ఖురానులో ఉంది. బైబిలులో సరవా సృష్టిని మానవుని కొరకు చేసి తన చేతితో ఆదాము హావవాలను చేసి వారి ద్వారా ప్రజలు విసతరించారని తెలసుకున్నాను. చివరకు యెషయా 53:6 చదువుట ద్వారా క్రీస్తును రక్షకునిగా 2000 సంవత్సరంలో అంగీకరించాను. పాపి నరకాన్ని తప్పించుకొని మోకషము చేరు విధము తెలసుకోవాలని ఆశించాను.

బైబిలులో అనేక ప్రశ్నలకు సరెైన సమాధానాలున్నాయని గ్రహించాను. మనం పాపులము గనుక సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయగలరని నమ్మాను. పాపములను కషమంచువాడు క్రీస్తు అని తెలసుకున్నాను. 1యోహాను 1:9 యజా�లు చేయాలని యాగాలు చేయాలని పాపమును కపపుకునే ప్రయత్నాలు గ్రహించి బైబిలుతో పాప కల్మషాన్ని తొలగించి పరిశుద్ధ పరచు క్రీస్తు సిలువలో కార్చిన పవిత్ర రక్తము ద్వారా విమోచించబడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నా సుదీిర� అన్వేషణ పఘలించింది. మనము మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు. నీతిమంతుడు. గనుక సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తుకు మాత్రమే పాపాలు కషవించు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అదిికారం ఉంది. పరలోకంలో బూమ మీద సర్వాదిికారం ఉందని క్రీస్తు సవాయంగా తెలిపారు. క్రీస్తు సిలువలో చేసిన బలియాగం వలన మనకు రక్షణ దొరకుతుంది అని నమ్మాను. జన్మ పాపం నుండి కర్మ పాపం నుండి విడిపించుటకు క్రీస్తు వచ్చారని నమ్మాను. నేను ఎల్లపుడు యెహె�వాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నానోట నుండును నా బిడ్డలు కూడ క్రీస్తును నవ్మారు వారికి రక్రైస్తవ వివాహాలు చేసాను. నాకు కలిగిన బభయములన్నిటి నుండి తప్పించి ్రశమలన్నిటి నుండి విడిపించాడు. పరిచర్య చేయుట ఆరంభించాము. ఒక మందిరం నిరి�ంచాలని ఆరంభించి అనేక మందిరాలు స్థాపించాము.

2008వ సంవత్సరంలో అప్పుల పాలయయాను. అల్లుడు సాపఫ్టవేర్ కంపెనీ పెట్టి నష్టం వచ్చినందన అప్పుల పాలయయాము. నేను హామ ఇచ్చినందుకు ఆ సమస్యలు నామీద పడ్డాయి. తాతయ్య గారి పొలం అవ్మాము. 5 లేక 6 లకషలు వడిడ్లు కటటవలసి వచ్చింది. క్రీస్తును నమ్మిన తరువాత ఈ కషాటలు ఎందుకు వచ్చాయని చాలా చింతించాము. అవమానాలు నిందలు బభరించాము. నీ బభక్తి నీ నిరీకషణకు ఆధారం కాదా అనే వాక్యం ద్వారా ధైర్యపర్చబడ్డాము. యాకోబు ప్రతికలో ఎవర్రిైనా ్రశమ కలిగినచో ప్రార్థించాలని వ్రాయబడిన వాక్యం ఆధారంగా భారంతో ప్రార్థించుటకు ఆరంభించాము. దేవుడే మా నిరీకషణకు ఆధారమయయాడు. మా సంఘసతులు ఇతర విశ్వాసులు భారంగా ప్రార్థించారు.

దేవునికి వెుు��పెట్టినపుడు సమీపంగా ఉండేవాడు దివాతీ.4:13 అవమానాల వల్ల చాలా కృంగిపోయాము అద్భుతంగా ఇవ్మానుయేలుగా ్రశమలలో తోడుగా ఉండి నడిపించేవాడు. ప్రార్థన పరిస్థితులను మార్చగలదని నవ్మాము. ్రశమ నుండి విడిపించి ముమ్ములను సాక్షులుగా నిలిపాడు. సజీవుడైన దేవుడు వాక్యం ద్వారా సాటిగా మాట్లాడేవారు. చాలా రకాలుగా సహాయం చేసారు. ఉపవాసం ద్వారా ప్రార్థించగా నాతో మాట్లాడి చాలా ధైర్యం చెప్పారు. క్రీస్తును తెలసుకోకపోతే అవమానం బభరించలేక ఆత్మహాత్య చేసుకునేవారము కాని ప్రభువు తప్పించారు. ఆ స్థితి మాకు రానీయలేదు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నన్ను కృంగి పోనీయకుండా కాపాడారు. యేసు విడిచిపెటటదలిచాను. ఆ రోజు నేను ప్రార్థన చేయించుకున్నాను. ్రశమలో తోడుగా ఉంటనని కీర్తనలు 91 ద్వారా మాట్లాడారు. ఎన్నో వాగా�నాలు సవాతంత్రించుకున్నాను. నన్ను బలపరచి ప్రార్థన యందు ప్రోత్సహించేవారు. ప్రార్థన రక్రైస్తవులకు బలవెైన ఆయుధం. ఎకుకవ సమయంలో ఉపవాసముండి ప్రార్థన చేసేవారం. చాలా విషయాలు దేవుడు బయలుపర్చివాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన రాయి, రపప, విగ్రహాం, చెట్టు కాదు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి అద్భుతంగా జవాబులు పొందాము.

బూమ ఆకాశములు సృజించిన దేవుని యందే సహాయము కలుగును కీర్తనలు 124:8 ద్వారా మాట్లాడారు. ఎవరి వలన సహాయము లభించదు గాని యెహె�వా మాత్రమే ఆదుకొనును చాలా మందిని ఆ్రశయించాను గాని బంధువులు, విదేశాల్లో ఉన్న వారి వలన ఎలాంటి సహాయం అందలేదు. ఆసుప్రతి ఉంది, చర్చి ఉంది అది తీసుకొని డబ్బు ఇవవాండి అని అడుగగా ఎవరు ముందుకు రాలేదు.

దేవుడు శూన్యంలో సమసతం చేయగలడు. యోహె�వా మీద ఆశపెట్టుకొను వానికి కృప దొరుకును. కీర్తన 130:7

మేము వడ�డ్లు కటటలేని స్థితిలో ఉన్నాము, 6 రోజులు ఉపవాస ముండి ప్రార్థన చేసాము. టి.విలో దైవజనుని ద్వారా ఏలియాతో మాట్లాడి బలపర్చిన దేవుడు నన్ను బలపర్చాడు. ్రశమలు మనం దీవించబడడానికే వస్తాయని దేవుడు పంపుతాడని ఆర్ ఆర్.కే మార్తి గారి ద్వారా మాట్లాడారు.

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ్రేక్షింపక యేరపరచుకొంటి ననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను బభయపడకుము. నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొందను. యెషయా 41:10లోని శక్తి గల మాటలు ఎంతో ధైర్య మచ్చాయి. దేవుడు వాక్యం ద్వారా బలపర్చారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నిన్ను సృజించినవాడగు యెహె�వా ఇ్రశాయేలా, నిన్ను నిరి�ంచినవాడు ఈలాగు పసలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి యున్నాను బభయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొతతు.

నీవు జలములలో బడి దాటనప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారము. నీవు అగ్నిమధ్యను నడచనప్పుడు కాలిపోవు, జావాలలు నిన్ను కాల్చివు. యెషయా 43:1

అప్పు ఇచ్చినవారు కోటి 20 లకషల రూపాయలకు సగం కటాటలన్నారు. మగిలిన సొమ్ముకు వడ�డ్ కటాటలన్నారు. యెషయా 51లో మనుషుల నిందకు బభయపడకు అన్నారు.

రెడిడ్గారు నా మీద దయతలచి మీ దగ్గర ఉన్నపుడే ఇవవాండి అన్నారు. జీవం గల దేవుడు ఆయన ద్వారా మాకు మేలు చేసారు. ్రశమపడువారిని వారికి కలిగిన ్రశమవలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాలస�లమునకు నిన్ను తోడుకొని పోవును.

యోబు 36:15 శ్రముల ద్వారా విధేయత నేరాపరు, ఓరుప సహనం కలిగి ఉండాలి విశావాసం కొలోపరాదన్నారు. 2013లో అప్పులు తీర్చలేక ఆసుప్రతి వదిలిపెట్టి జీతంకు చేరాలని ఆశించాను. క్రీస్తు రక్తంలో కడుగ బడినవార నిజవెైన ఆపుతలు అని నమ్మాను. మంచి ప్రేమ గల సంఘ సరభయలనిచ్చారు. 2013 డిపసంబరు 31 తేది వాగా�నం ద్వారా అకకడే ఉండాలని తెలిపారు. ఆది 26లో ఇస్సాకును పరదేశిగా అకకడే ఉండుము అని తెలిపాడు. నేను పడిన స�లములో దేవుడు నన్ను తిరిగి లేవనెతాతరు. ఒక చీటి పాడి యెరూషలేము 2015లో వెళాిము. అద్భుతంగా నా అప్పుల భారం నుండి విడిపించి చిట్పఘండు కటటలేక చీటిలు వేసాను. పాట పాడిన వెంటనే ఇచ్చారు అప్పులన్ని తీర్చగలిగాను. 3 సంవత్సరాలలో అప్పులన్నీ తీర్చగలిగాను. నా ప్రాకీటసు వృది� చేసారు. 2018నాటికి నా బుుణాలు తీరాయి. అన్ని విధాల అద్భుతంగా దేవుడు సహాయం చేసారు. నాకు చేసిన సహాయం

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు గురించి తలంచగా చాలా ఆశ్చర్యం వేసింది. అపహాస్యం చేసినవార మీ దేవుడు గొప్పవాడని స్తుతించారు.

నిజ దేవుని ఆ్రశయిసేత ్రశమలలో మనలను విడిపించగలరు. దేవుడనగా పరిశుదు�డు సరవాశక్తిమంతుడు, తోడుగా ఉండి ఆదరించి ధైర్యపరచువాడు నిజవెైన దేవుడు. యేసు క్రీస్తులో ఈ లకషణాలు చూచాను. నాతో మాట్లాడాడు సజీవుడుగా అనుబభవించాను. నిరంతరం జీవించేవాడు దేవుడు, దైర్యపరచువాడై యండాలి. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండాలి. క్రీస్తులోని గొప్ప లకషణాలు గమనించి ఆయనను దేవునిగా సీవాకరించాను. నా అనుభవ సాక్ష్యంలో అన్ని లకషణాలు నేను అనుబభవించాను. కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు, నా బుుణాలు అద్భుతంగా తీర్చగలిగిన నిజవెైన దేవుడు, నన్ను బభయంకర ్రశమల నుండి అవమానాల నుండి విడిపించి కాపాడిన దేవుడు. మీరు నిజ దేవుని నమ్మిన యెడల మవ్ము ఆదుకొని రక్షించగలరు. జోషి నా సాక్ష్యం వెలుగులోకి తెచ్చిన రీతిని బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నా పట్ల దేవుడు చాలా అద్భుత కార్యాలు చేసినందున దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా ఆశతో మందిరాలు నిరి�ంచాను. ఈ లోక యాత ముగించాక దేవుడు ఈ లోకంలో తోడుగా ఉండాలి తరువాత పరలోకం చేరచువాడై యండాలి. నన్ను క్రీస్తు తన రక్తంతో కడిగాడు. పరలోకం చేరాలన్న నిరీకషణ ఉంది. ఆసుప్రతిలోనే ప్రార్థనా స�లం ఏరపరచుకున్నాను. 2002లో పెద్ద మందిరం కటాటము. 2017లో 300 మంది సహావాసంలో దేవుని ఆరాదిిస్తున్నాము, 2019లో మరొక పెద్ద ప్రార్థనా మందిరాన్ని నిరి�ంచాలని ఆశించాము. ఆసుప్రతిలో రోగులు ప్రభువును నవ్ముకోగా ఆయా గ్రామాలలో మందిరాలు కట్టి విశ్వాసులను ప్రోత్సహించుచున్నాము. వర్ర వీడులో ఒక మందిరం కటాటను 12 లేక 13 మందిరాలు నిరి�ంచాము. ఒక మషనరీ ద్వారా 3 మందిరాలు నిరి�ంచాము. ఈ విధంగా దేవుని ్రేర చర్చి నిర్మాణాలు చేస్తూ క్రీస్తు పట్ల ప్రేమను కనపరచుచున్నాము.

మా సేవ కొరకు ప్రార్థించండి ఆమెన్!

Photograph from page 98 of Witnesses Sculpted by Christ
పేజీ 98

సాక్ష్యం 12. క్రీస్తును, రక్రైస్తవులను ద్వేశించాను. క్రీస్తును

నమ్మింనదుకు నా భార్యను చేతబడి చేసి చంప

దలిచాను. ప్రభువే సవాయంగా దర్శించి గద్దించి

సరిచేసారు. సేవకు పిలిచారు సాక్షిగా ఉంచారు.

ఆయన సేవలో కొనసాగుతున్నాను. దేవునికే మహిమ.

పాస్టు శ్రీను గారు

మారకంపాడు

పాస్టు శ్రీను సాకష్యము

యెహె�వా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1

పరిచయము :

ప్రభువు నామంలో అందరికి వందనములు, నా పేరు శ్రీను. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక, నేను హిందా కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవ మతాన్ని ద్వేషిస్తూ పూజలు ఎకుకవగా చేస్తూ బభక్తితో జీవించాను గతంలో నేను లోకంలో ఉంటు యవవానంలో విచ్చలవిడిగా జీవిస్తూ బభక్తి చేసేవాడిని. నాకు వివాహం చేసేత బాగుపడతాననే ఆశతో 21వ యేట చేబ్రోలు దగ్గర గ్రామంలో ఒక అవ్మాయితో వివాహం జరిగింది.

నా భార్య పేరు యేసు రత్నం అన్నారు. ఆ పేరు వినగానే వద్దని బయుటకు వచ్చి అస్యహించుకున్నాను. ఆమె బాల్యంలో నిపపుల్లో కాలిందట యేసు ప్రభువును తలంచి ప్రార్థించగా బ్రతికిందని ఆమెకు ఆ పేరు పెటాటరు. సరనని నేను వివాహం చేసుకున్నాను, కొంత కాలం మా జీవితం బాగానే సాగింది. మా అమ్మ మమ్ములను వేర కాపురం ఉండమన్నది. మా ఇంటిలో నేను 3వ కుమారుడను నాకు 1996లో వివాహం జరిగింది. క్రీస్తు కులం తకుకవ వారి దేవుడని అయిష్టత ఉండేది. మాకు సంతానం కలుగలేదు. పిల్లలు కలగాలని చాలా మందులు వాడాము. 8 సంవత్సరాలు గడిచాయి ప్రత్యేక డాక్టుతో సంప్రదించగా నా భార్య గర్బుసంచి పాడయింది పిల్లలు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కలుగరని చెప్పారు. నిరాశలో ఇద్దరము చాలా దుఖపడ్డాము, మాతల్లి చాలా

' బాధపడింది. నా భార్య గతంలో 2 సంవత్సరాల క్రితం క్రీస్తును నవ్ముకున్నదని రహాస్యంగా ప్రార్థన చేసుకుంటున్న విషయం తెలసుకొని నా భార్యపై అసహ్యాత పెంచుకున్నాను. పిల్లలు పుట్టరని తెలిసాక చాలా కోపంతో }గిపోయాను. ప్రభువు పట్ల ద్వేషంగా ఉండేవాడిని. నాకు పూజలు చేసేభార్య కావాలని కోరాను. కొట్టి తిట్టి బాదిించేవాడిని. ఒక విశ్వాసి నన్ను కలిసి నీ భార్యను ఎందుకు హింసిస్తున్నావు. ఆమెకు పిల్లలు లేరనే కదా మా దేవునికి ప్రార్థిేసత గర్బువతి కాగలదని తెలిపింది. అవ్మా నేను ఎందరో దేవుళ్ళను పూజించాను. ఎందరో దేవుళ్ళను ఆ్రశయిస్తున్నాను. ఎన్నో మందుల ద్వారా చికిత్స కొరకు ప్రయత్నించాను.

చాలా పుణ్య కేష్రతాలు తిరిగాను, గొప్ప డాకటర్లు కూడ పిల్లలు కలుగరని తెలిపారు. అవ్మా! మంత్రాలకు చింత కాయలు పొందగలమా నీ ప్రార్థన పఘలిస్తుందా అని జవాభచ్చాను. ఆమె ఎంతో ప్రేమతో నమ్మకంతో ఆసక్తితో ప్రార్థించింది ఒకవేళ్ గర్బుం పొందితే మేము నమ్మిన దేవుని నవ్ముతావా అన్నది నవ్ముతానని చెప్పినాను. తరువాత రోజుల్లో తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి మా ఇంటి తలుపు తటాటరు. నేను మందు ఇస్తే బిడ్డలు కలుగుతారు నేను పాస్టును అని తెలిపారు. మా చుట్టు పకకల వారంతా వాడి చూడండి అని సలహా ఇచ్చారు. అది వాడాక మా ఇద్దరికి పచ్చి కావెర్ల రోగం వచ్చింది. మందు ఇచ్చిన వారిని సలహా ఇచ్చిన వారిని తిటాటను. మీరంతా మా ప్రాణం మీదకు తెచ్చారు మార�ంగా ప్రవర్తించారని తిటాటను. ఎవరు మాట్లాడలేక పోయారు. ఒక డాక్టు వద్దకు కావేర్ల చికిత్స కొరకు వెళాిము.

ఆయన ఇద్దరిని పరీక్షించి నా భార్యను 3వ రోజు మ�ి రమ్మన్నారు. నా భార్య విషయములో సందేహాం ఉందని మర్లా పరీక్షించగా ఆమె గర్బువతి అని డాక్టు తెలిపారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. డాక్టు మీద కోపం కలిగింది గతంలో లేడి డాక్టు గారు పిల్లలు కలుగరు గర్బుసంచి పాడయిందని తెలిపారు. మీరు గర్బువతి అంటున్నారని కోపంగా అడిగాను. రెండవసారి పరీక్షించగా గర్బువతి అని తేలిందన్నారు. మీకు ఇష్టమయితే గర్బుం ఉంచుకోవచ్చు లేదంటే తీసివేసుకొండి అని తెలిపారు. పిల్లలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కలుగుతారన్న ఆనందం కన్నా రక్రైస్తవుల దేవునిపై ద్వేషం పెరిగింది. మాకు చాలా దేవుళుి ఉండగా ఈ దేవునికే ఘనత ఇవ్వాలా అని భావించాను. నా భార్య క్రీస్తును నమ్మినందున నాకు ఇష్టం లేని నా భార్యను చంపదలిచాను. దేవతలను పూజించే వ్యక్తి నాకు భార్యగా కావాలనుకున్నాను.

ఆలోచన ఉండగా 2005లో నవంబరు 28వ తేదిన పాప పుట్టింది. ఆనందించాను, నావలై క్రీస్తును ద్వేషించేవారు ఎందరో ఉన్నారు వారు నావలై ఉండకూడదని నా సాక్ష్యం తెలుపుచున్నాను. నేనే సవాయంగా హాత్యా ప్రయత్నం చేసేత నన్ను జైలుపాలు చేస్తారని బభయపడి నేరం నా మీదకు రాకుండ చేతబడి ప్రయోగం ద్వారా భార్యను నా నుండి వదిలించు కోవాలని మరొక వివాహం చేసుకోవడానికి సిద్ధపడాను.

కాకినాడ సమీపంగా కొండల్లో ఖంకవరంలో బూతవైదయడు కొండ జాతివాడున్నాడు అతడు మరణానికి చేతబడి చేసేత తిరుగు లేకుండ మరణిస్తారని పేరుంది. ఇప్పుడు ఆయన మరణించారు. నేను బూత వైదయడిని సంప్రదించగా వెుుదట నిరాకరించాడు పాప పుట్టింది కదా ఒక భడడ్ తల్లిని చంపుట మంచి కాదన్నాడు. నేను చాలా సాకులు చెప్పాను. పాపమో పుణ్యమో నీవే అనుబభవించు నేను చేస్తానని 5 వేల రూపాయలు తీసుకున్నాడు. 2500 ముందు ఇచ్చాను 3 గురతులు అడిగాడు. ఆమె కాలి కింద మట్టి ఆమె తల వెంట్రకలు, ఆమె ఫోటో కావాలన్నాడు. అన్ని ఆదివారం తీసురకళ్ళ్ల ఇచ్చాను. చింత చెట్టు కింద పూజలు చేసాడు నాకు చాలా బభయం కలిగింది. నా భార్య దెబ్బలు తినేది కానీ నేను ఇష్టపడని దేవునిని ఆరాదిించినందుకు ద్వేషం కాని నా భార్య మీద కాదు. ఆ రాత్రి కనిపెట్టుటకు ఆరంభించాను గతంలో నేను పెట్టిన బాధలకు పో�స్ సేటషనులో ఉంచి కాళుి చేతులు తీయాలని చూచారు తరువాత ఆమెను వదిలిపెట్టి విడాకులు తీసుకోమన్నారు.

చివరకు చేతబడి చేయించిన రాత్రి 12గంటలకు నా భార్య లేచి కూరచుంది, నాముఖంలో ముఖం పెట్టి కళ్లు ఎర్ర చేసింది. ఆమెలో దేవుని శక్తి నాతో మాట్లాడసాగింది. నన్నేమ చేయదలిచావు. నీవు నన్ను ఏమ చేయలేవు. నా భడను నేను కాపాడగలను ఆమె చుట్టు నా కంచె వేసాను.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కనుపాపలాగ కాపాడుతునే ఉన్నాను. నీ ప్రయత్నాలు నాకు తెలసు అని మాట్లాడసాగింది. ఏనాటిరకైనా నీవు నన్ను నవ్ముకొని నా కొరకు జీవిస్తావని తెలిపింది.

నా భడడ్గా మారుతావు అన్న మాటలు నాకు అర్థం కాలేదు. పరిశు ద్ధాత్మ దేవుడు ఆమెలో నుండి నాతో సాటిగా మాట్లాడారు. దయయాలు నన్ను చంప దలిచాయని బభయపడి ఉదయాన్నే తిరిగి మాంత్రికుని ప్శ్నంచాను. నాకు అంతా తెలసు నీవు నోరు మాసుకొని వెళుి అని పంివేసాడు. చాలాసార్లు నా భార్యను కొట్టేవాడిని. నా భార్యకు తినడానికి డబ్బులు ఇచ్చేవాడిని కాదు, పిల్లకు ఏమ పెడుతుందో లేదో అని పట్టించుకునేవాడిని కాదు. ఏవెైనా అడిగితే నీ దేవునిని అడుగు అని పరిహాసమాడేవాడిని. నాకు నా రాముడు ఈశవారుడు డబ్బులు ఇస్తున్నారు అవి నీకు ఎందుకు అని ప్శ్నంచేవాడిని. రెండవ పాప పుట్టినా సరిగాగ పట్టించుకోలేదు. మర్లా కేసు పెటటగా కోరుటలో విడాకుల ద్వారా విడిపోయాము. ఇద్దరు భడడ్లతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె అకక చెల్లెలు ఆమెను పోషించేవారు.

నేను ఒంటరిగానే ఉండేవాడిని నాతో పాటు పని చేసే ే్నేహితుడు క్రీస్తును నవ్ముట గమనించాను. నాకు క్రీస్తును గురించి చెప్పాలని చాలా ప్రయత్నించేవాడు. నన్ను తన కుమారుని పుట్టిన రోజు పిలిచాడు పాట పాడమని కోరాడు. నేను మా దేవుని పాటలు ్రశావ్యంగా పాడేవాడిని నాకు రక్రైస్తవ పాటలు రావని చెప్పాను. సీటవెన్ గారి పాట బాలు గారు పాడారు పాడితే మంచిదని ఆ పాట నేరచుకోదలిచాను. వెుుదట వినాయకుని పాట పాడితే రక్రైస్తవ పాటపాడలేకపోయేవాడిని. క్రీస్తు పాట పాడలేనందన రక్రైస్తవులను తిట్టుకునేవాడిని. రోజు పాట పాడాలనుకున్నా పాడలేకపోయే వాడిని. నా గదిలో పడుకొని యండగా ఒంటరితనంలో గొప్ప వెలుగుతో ఒక హాసతం నన్ను తాకింది. బభయంతో లేచాను గడియ పెట్టి ఉంది. యేసు క్రీస్తు నాకు తెలియదు. ఉదయాన్నే పాట చక్కగా పాడగలిగాను. నా వెుడలో ర్రుదాకష మాల ఉండేది. చేతికి రంగురాళ్ళ ఉంగరాళ్లు ఉండేవి. మీటింగు రోజు ముందుగా చేయి స్పర్శి నా నొస్టిని తాకింది. చీకటిగా ఉంది పైకి ఎవరు రాలేదు, దయ్యమనుకున్నాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

ఆ ఉదయం వినాయకుని పాట నోటికి రాలేదు, తరువాత కూటానికి వెళ్లాను తరువాత భోజనంచేసి ఇంటికి వెళ్లాకా రోజు నాతల వద్ద కూరచుని నాతో మాట్లాడేవారు తెల్లని వస్త్రములతో కూరచున్న వ్యక్తి నువువా ఎందుకు బ్రతకుతున్నావు నీ బ్రతకుకు అర్థం ఉందా? నీ జీవితానికి గమ్యం ఉందా? లోకంలో ఎందరో జీవిస్తున్నారు కదా వారంతా వారి కుటుంబాలను వారి భడడ్లను సంరక్షించు కోవడం లేదా నీవు నీ భార్యను ఇద్దరు భడడ్లను విడిచి జీవించుట న్యాయమా గతంలో నీవేమ చేసావో జ్ఞాపకం చేసుకో అని రోజు బోదిించే వారు. నా కళ్ళముందు సినిమా రీలువలై నాపాపాలన్నీ కనిపించాయి. దు'ఖంతో చాలా ఏడ్చేవాడిని.

నేను యేసు ప్రభువును నమ్మిన వారిని ద్వేషించేవాడిని యేసు కనిపించాడని చెపపలేక పోయేవాడిని. హిందువులందరికీ నా సంగతి తెలసు, రక్రైస్తవులను ద్వేషించినందున ఇక నా హాృదయ భారం పెరిగింది. రోజు నాకు దర్శినం చూేపవారు, ఒక తల్లిపంది మలాన్ని తింటా పిల్లలను పోషించుట చూచాను. అది పంది అయినా భడడ్లను వదలలేదు, అది పిల్లలను మంచిగా పెంచుకుంటుంది. దాని కన్నా నీవు హీనస్థితిలో ఉన్నావని తెలిపారు. నా జీవితంలో నా బార్యతో కలిసి ఉన్న రోజుల్లో విపరీతమైన తలనొప్పి ఉండేది. గ్రహాలు కలవలేదన్నారు అదే మాట యేసు ప్రభువుతో చెప్పాను. అదే మాట యేసుతో సంప్రదించాను. తలనొప్పి తగిగసేత నేను నా భార్య భడడ్లతో కలిసి సంసారం చేయుటకు అనుకూలత ఆశీర్వాదం ఇయ్యమని అడిగాను నా భార్య నాతో మాట్లాడే ధన్యతనియ్యమని ప్రభువును ప్రార్థించగా ఆమె ముందుగా నాతో మాట్లాడింది. గతంలో పాస్టుగారిని చాలా విమర్శంచి హింసించాను. మాడు కేసులు పెటాటను ఆయననే ప్రభువు చూపించి బాప్తిస్మం తీసుకోవాలని తెలిపారు. నేను చర్చికి వెళ్ళి పాస్టు గారితో నా అనుభవాలు తెలిపాను.

నేను 2017లో ఇంటికి వచ్చాను బాప్తిస్మం తీసుకున్నాను, కేసు కొట్టి వేయించుకున్నాను. 2017 మే 30లో పూర్తిగా రక్షణనుభవంలో సాగి పోతున్నాను. నా మారుప కొరకు చాలా విమర్శంచేవారు. మమ్ములను

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తట్టుకోలేక నాకు సవాంతంగా షాపు చూపమని క్రీస్తును ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించి దర్శినంలో చిన్న బడిడ్ కొట్టులో పని చేస్తుండగా పాస్టుగారు వచ్చి అరణ్యంలో బడిడ్ కొట్టు తాళ్ం తీయగానే అది పెద్ద షాపుగా మారింది. చాలా మషన్లు కనిపించాయి. నిన్ను ఆశ్చర్యపరచుటకే సిద్ధపర్చామన్నారు. నిద్దలో కనిపించింది. షాపు అద్దెకు లభించింది. 8 నెలల్లో డిపసంబరు 23న క్రిస్టమస్ ఆరాధనకు వెళాిను. ఉదయం చూడగా నా షాపు కాలిపోయింది. సంఘసతులు బంధువులంతా వచ్చి బాధపడ్డారు. నేను నమ్మకంగా ప్రార్థించాను. ప్రభువా నీవు చూపించనందుకే షాపు పెటాటను. నీ నామమునకు అవమానం రాకూడదని అడిగాను. నీవే బాగు చేయువుని ప్రార్థించాను.

ఆ వీదిిలో ఉన్న కోటీశవారుడు సామ రమేష్ గారికి ఎన్నో వ్యాపారా లండేవి. నా బభుజంపై చేయి వేసి కారు ఎకిక వెళ్ళిపోయారు. నాకు తెలియ కుండ వచ్చారు. 5 రోజుల్లో 5 మందిని పంి ఉన్నతంగా బాగుచేసి సరిచేసి నాకిప్పించారు. ఇది నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. అపరిచితుని ద్వారా నాకు తగిన సహాయం చేయించుట నా దీన ప్రార్థన ఆలకించి సహాయం చేసారు.

నేడు నా భార్య భడడ్లతో సంతోషంగా జీవిస్తూ కుటుంబంతో కలిసి దేవుని సేవిస్తున్నాను. అనేక ప్రాంతాలలో దైవజనులతో కలిసి వాక్యంచెప్పు ధన్యత, సాక్ష్యం చెప్పు ధన్యతనిచ్చారు. గాయకునిగా పాటలు పాడు కృప నిచ్చారు. గతంలో చాలా కోపిస్టిగా జీవించేవాడిని. నా మాట తీరు వేరుగా ఉండేది. క్రీస్తు నన్ను సాతివాకునిగా మార్చారు. అహాంకారంతో కాకుండా దీనతవాంతో దేవునిని ఆ్రశయిసేత చక్కగా మనలను నడిపించగలడు. శాంతి సమాధానమస్తారు, యెహోషువ వలై నేను నా ఇంటివారు క్రీస్తును సేవిస్తున్నాము. ఒక వ్యక్తిని మారుమనసులోకి నడిపించాలంటే మనకు సాధ్యం కాదు దేవునికే సాధ్యమవుతుంది. ఈ సాక్ష్యం అనేకులకు మేలకొలుపు కలిగించి రక్షణ పొందాలని నా దీన ప్రార్థన.

↑ పైకి / Back to top