Chapter 15 of 16

సాక్ష్యాలు 34–35

నా సేవ కొరకు ప్రార్థించండి. ఆమెన్

Photograph from page 245 of Witnesses Sculpted by Christ
పేజీ 245

సాక్ష్యం 34. నిత్యం పూజలు చేసే కుటుంబంలో జన్మించాను.

చీకటి శకుతలు ఆవరించగా బభయంకరంగా పీడించబడిన

సమయంలో ఒక దైవజనుడు నా జీవితాన్ని మార్చారు.

డాన్సరుగా సినిమాలో చేరవలసిన సమయంలో దర్శించి

క్రీస్తు రక్షించారు. నన్ను పోషించుటకు ఒక కుటుంబాన్ని

క్రీస్తు సిద్దపరిచారు. ఉద్యోగం కాదు సేవ చేయాలని

క్రీస్తు తెలిపారు. సేవలో ఉన్నాను.సిస్టర్ రిబాక గారు,

విశాఖపట్నం

సిస్టర్ రిబాక సాకష్యము

మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. అపో 1:8

పరిచయం:

ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు రిబాక దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చుచు న్నాడు గరవాపడవద్దు అని రాయబడింది. మానవునిలో గరవాం నాశనానికి నడిపిస్తుందని బైబిలు చెపుతంది. 1973లో 3వ తరగతి చదివే రోజుల్లో మేము హిందు విశావాసంలో జీవించాము. మా తల్లికి 10 మంది సంతానం కలిగారు. 7గురు మరణించగా ముగ్గురం జీవించియున్నాము. నేను చివరి దానను. మా నాన్న గారు ఒరిస్సా దగ్గర ఒక ప్రాంతంలో ఉద్యోగ రీత్యా అకకడ చేరాము. నా బాల్యం అకకడ గడిచింది.

కొండ ప్రాంతంలో ఉండేవారం గనుక టి.వి. లేదు, సాయంత్రం ఆటపాటలతో గడిేపవారము. పెద్దకక భర్త నాటకాలు నృత్యాలు నడిపించే కళా బృందం సంస� నెలకొల్పారు. దానిలో చాలా మంది చేరవారు. నేను కూడ చేరాను. నాటకాలు, నృత్యాలు నేరచుకుని ప్రోగ్రాములు చేసేవారం. నేను చిన్నపపటి నుండి గరవాంతో ఉండేదానిని. నాలాగ ఎవరు డానసు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చేయలేరు. పాటలు పాడలేరనే గరవాం ఉండేది. మంచి వస్త్రములు ధరించేదానను. నేను అందంగా ఉంటనని గరివాంచేదానను.

నేను తల్లి గర్బుంలో ఉండగా తండ్రి మరణించారు. నాకు నాన్న లేరు ఎవరెవరో వచ్చి నా ఫోటోలు తీసుకుని వెళ�ివారు. మా ఇంటి సమీపంలో ఆసుప్రతికి చెందిన కంప�ండరుగా ఉండేవారు. ఆయన రక్రైస్తవుడు, ఆయన చిన్న చర్చి నిరి�ంచారు. అందులో ఆరాధన చేసుకునేవారు. వారి బిడ్డలు మేము ఒకే సాకలులో చదువుకునేవారము. ఆయన సువార్త చ్పెేెవాడు యేసు ప్రభువు గొప్ప దేవుడు మీరు కూడ నవ్ముకోండి అని చ్పెేెవారు. నాకు దేవతల ఆరాధన బట్టి పూనకం ఆవరించేది. మేవెుట్లు క్రీస్తును నమ్మగలము అనేవారము. నాకు ముందుగా 9 మంది జన్మించి 7 మంది మరణించగా నేను పుట్టిన సమయంలో మగ భడడ్ కావాలని పూజలు చేసారు, పైడిరాజు అనిపేరు పెటాటలనుకున్నారు, నేను ఆడ్రిల్లగా పుట్టినందన పైడమ్మ అని పేరు పెటాటంు. ఈ భడడ్ వల్ల మీకు చాలా లాభాలు జరుగుతాయని ఆ దేవత తెలిపింది. నేను పుటటక ముందే విపరీతంగా పూజలు చేసారు.

1978లో నృత్యం చేయగా నాకు బహ�మతిగా శాంతి దాత అనేపుస్తకం ఇచ్చారు. నేను రక్రైస్తవురాలిని కాదు నారకందుకు ఇచ్చారని అవమానంగా తలంచి అకకడే సేటజిమీద విసిరసాను. అపుడు ఆ డైరెక్టు గారు అది మంచి దేవుని పుస్తకం అది చదివి జ్ఞానవంతురాలివి కావాలన్నారు. ఏదైనా ఇస్తే గౌరవంగా తీసుకోవాలి గాని అలా విసిరి వేయరాదని తెలిపారు. నాకు మంచి పేరుంది నారకన్నో స్న్మానాలు చేసారని గరవాంతో చెప్పాను. ఇక ప్రోగ్రాములకు రానని తెలిపాను. తరువాత మరొక ప్రోగ్రాములో పాలుగన్నాను.

కొన్ని టీముల వారికి పోటీలు పెటాటరు. ఏ టీము రగలిసేత వారికి సినిమాలో అవకాశం ఇస్తామన్నారు. మ్రదాసు తీసుకుని వెళాతమన్నారు. మా తల్లికి ఏమాత్రం ఇష్టంలేదు సినిమాలో చేరుట సరభ్యత కాదన్నారు. ఆడ్రిల్లవని తెలిపారు. నాకు చేరాలని కోరిక ఉండేది. నా ద్వారా చాలా రాబడి వచ్చేది. ఓడిపోయిన టీము వారు ట్రై�బల్ జాతికి చెందినవారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వారికి క్షుద్ద పూజలు చేయు శకుతలండేవి. మేము విజేతలమయయాము. మ్రదాసు వెళుిటకు స్రదాపడాను.

నేను పెద్ద బావ గారి }రు జులాపూట్ చేరాను. ఆయన నన్ను ప్రోత్సహించారు. ఓడిపోయిన టీము వారు ఒక పిండి బుమ్మను చేసారు. రపు బయలు దేరుతాము అనగా రాత్రి పూజలు చేసి మా మీదికి ఒక బాణం వదిలారు. తల బాగానికి తగిలిందట. క్షుద్ద పూజ వల్ల నన్ను ఆసుప్రతి పాలు చేసారు. ఎన్నో పూజలు చేసినా వింత బభయం ఆవరించింది. ఎన్ని చేసినా నా బాధ పోలేదు పెద్ద సరపము నన్ను చుట్టి బటటను పిండినట్లు నొకేకది. నాకు విపరీతమైన బాధతో నిద్ద కరువైంది. ఏ వైద్యము గాని పూజలు చేసిన గాని నెమ్మది కలిగించలేదు. నా ఎముకలలో విరిగిన శబ�ం వచ్చేది. ఇల్లు చేరాము. నాలో ఒక ఆలోచన కలిగింది.

రక్రైస్తవులు మా పకకన ఉండేవారు. అపపటికే ఎకకడ పడితే అకకడ పడిపోయేదానిని రాత్రి సమయంలో బాధ తీవ్రమయేయది. నా బభయానికి మందు ఇస్తారనుకున్నాను. ఆయన పేరు అవినాష్ చంద్దనాథ్ గారు తెలుగు రాదు. మందుకాదు నీ అలవాటు మారాలి అన్నీ మానివేయాలి అన్నారు. బభయానికి మందు మా ఇంటిలో ఉంది నీవు ఎన్నడు అడుగలేదు కదా ఇస్తాను అన్నారు. చాలా ఆనందం కలిగింది. ఒక సంచి తగిలించుకుని వచ్చారు. ఆ సంచిలో గిడియన్ బైబిలు ఎర్ర రంగులో ఉంది. నాకు చాలా కోపం వచ్చింది. నా తల్లి ఆయన చెప్పింది చేయి బాగుపడ్డాక తరువాత చూసుకోవచ్చు అన్నది. వెుకుకబడి డబ్బులిద్దాం అన్నది. బైబిలు చదువుకో బాగుపడతావని చెప్పి ప్రార్థన చేసారు. యేసు ప్రభువా నా పాపాలు కషమంచు నేను పాపిని అని ఒప్పుకోవాలని చెప్పారు. ఆమెన్ అని చెప్పాలన్నారు. నాకు శ్లోకాలు వచ్చు ఈ మాటలు వద్దు అన్నాను. బైబిలు తీసి చదువగా జైకర్యా గ్రంథం 10:12లో గృహా దేవతలు వ్యర్థవెైన మాటలు పలకుతాయని రాసి ఉంది. మేము పూజించిన విగ్రహాలు నా ముందుకు వచ్చి నిన్ను తినేస్తాము అని బైదిరించాయి. నీకు కొతత దేవుడు ఎలా వచ్చాడని రక్తం కార నాలకలు బయట పెట్టి బైదిరించాయి. గట్టిగా తోసేసాయి బైబిలుతో సహా కిందపడాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఈ బైబిలు పట్టుకొనుట వల్ల ప్రమాదం వచ్చింది. బైబిలు ఎందుకు తెచ్చారని అందరు నా తల్లిని కోపగించుకున్నారు.

ఒక సండేసాకలు పిల్లవాడు ఈ పరిస్థితి చూచి ఆ బైబిలు పాస్టు గారికి తిరిగి ఇచ్చేసాడు. మర్లా బైబిలు తీసుకొని పాస్టు గారు వచ్చారు. అవ్మా ఏమ జరిగిందని అన్నారు. అయయా నేను పూజించిన దేవతలు వచ్చి నాకు హాని చేయదలిచారని తెలిపారు. ఆ గ్రంథం నాకు వద్దన్నాను. నీవు పూజించినవన్నీ మనుషులచే తయారు చేయబడ్డాయి. శక్తి లేనివి అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది మతమార్పిడి చేస్తున్నారని వెళ్ళిపోమని చెప్పాను.

అవ్మా, దేవుడే నీతో మాట్లాడుతాడని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఒక ప్రోగ్రాముకు వెళాిలి కాని మర్లా పాము నన్ను చుట్టేసింది. చనిపోతా ననుకున్నారు. నా ఆత్మ శరీరాన్ని విడిచి వచ్చింది. రెండు చంద్దభంబాలు చూచాను. ఒకే చ్రందుడు కదా రెండు కనిపిస్తున్నాయని ఆశ్చర్యపడాను. ఒక చంద్ద భంబంలో రకతసికతవెైన ముఖం కనిపించింది. తలపై ముళుి కనిపించాయి. రక్తం కారి ముఖమంతా కారాయి. ఆ రకతపు భందువులు నా మీద పడ్డాయి. రక్తమని అరిచాను.

ఏవరో దేవత నరబలి కోరిందని తలంచారు. నన్ను పొలివేరలో ఉంచి 7 రోజులు పూజలు చేసారు. నాలో స్వస్థత కలిగింది. ఆ ముఖం ఎవరిదని ఆలోచించాను. నాకు ఇచ్చిన నిద్ద మాత్రల వల్ల మరణిస్తావని తెలిపారు. ఆ తరువాత మాత్రలు పని చేయలేదు. నేను చనిపోవాలని తలంచి ఏదైనా మందు అడగాలని తలంచాను.

ఆ పాస్టు గారికి బంగారమిచ్చి నన్ను చంపివేయమన్నాను. 6 తులాల బంగారం చూపించాను. నా దేవుడు బ్రతికిస్తాడు నీవు మరణించవని తెలిపారు. నా మనసులో వేదన ఉండేది. ఆ రక్తం ఏమటి నేను చూడలేదని తలంచాను. కాంప�ండరు గారు నేను చనిపోవుటకు సహకరిస్తారని తలంచాను. కళుి విప్పి చూడదలిచాను. నేను చూచిన రక్తం ఆయన చెప్పిన రక్తం ఒక్కటేనా అని ఆలోచించాను. ఆయన ముఖంలో ప్రవక్త కనిపించారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు గొప్ప ప్రవక్తగా గుర్తించాను. నా కళ్ళనిండా నీరండగా ఏమ చూడలేక పోయాను. మరొకసారి చూడగా రా త�్ల! అన్నారు. అయయా మీరెవరని ప్శ్నంచగా నేనే యేసు క్రీస్తును అన్నారు. అకస్మాతుతగా ఆయన పాదాలపై పడిపోయాను. ఆదర్శినము చెదిరిపోగా దైవజనుని పాదాల దగ్గర ఉన్నట్లు గమనించాను.

అవ్మా! నా పాదాలపై పడ్డావేమ అన్నారు. యేసు క్రీస్తు కనిపించారని చెప్పాను. మీర యేసుప్రభువుగా చూచానన్నాను. 15 రోజుల క్రితం క్రీస్తు ముళ్ళ కిరీటంలో ఉండుట చూచాను. అదే రక్తం నా మీద పడింది. అదే దర్శినం కలిగిందనిచెపపగా హేా ప్రమేశవార్ అని గట్టిగా యేడ్చాిరు. నేను పాంటు చొకాక ధరించేదానను, చీర ధరించుట తెలియదు. మేకపు వేసుకునే దానిని కాని ప్రభువు కొరకు జీవించుట తీరా�నం చేసుకున్నాను. ఎవరెైనా నిరాశలో ఉన్నపుడు ఆదరించి ఆప్యాయత చూేప వ్యక్తిగా ముఖంలో కళ్ ఉ ంటే వారికి }రట నివవాగలదు కదా అదే భావన నాకు కలిగింది. నీకే చాలా సమస్యలున్నాయి నీ వలనరాబడి పోగొట్టుకుంటావు అన్నారు. అది రంగు కాదు రక్తం కారుట చూచాను. ఆయన చేతిలో చేయి వేయించు కున్నారు. ఆయన కొరకు నిలబడి సాక్షిగా బ్రతకాలనుకున్నాను. 1979లో నవంబరు 23వ తేది నీటి బాప్తిస్మం తీసుకున్నాను.

ఆ రోజే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాను. 1980లో ఇంటి గొడవలలో నన్ను మరొక కుటుంబం దతతత తీసుకున్నారు. అపపటికే 10వ తరగతి పాస్ అయయాను. ఆ కుటుంబం వారు నన్ను ప్రేమతో పెంచి ఇంటర్ డి^్ర వరకు చదివించారు. టీచరుగా నిలిచాను. దేవుని సేవ చేయాలని ప్రభువు చూపించారు. నేను అది గుర్తించక ఉద్యోగం చేయుటకు నిరణయించుకున్నాను. 1986లో సంబంధం చూచి వివాహం చేసారు. నన్ను పెంచిన తల్లి, కన్న తల్లి కలిసి పరిశుద్ధ వివాహం జరిపించారు. మా కన్నతల్లి క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. నేను ఉద్యోగం కొరకు నా భర్తతో కలిసి బైకులో వెళుతండగా లారి వచ్చి మమ్ములను గుద్దింది. పైకి ఎగిరి దారంగా పడిపోయాను. నాకు గాయాలు కాలేదు ఆకాశం తెరువబడి దర్శినం చూచాను. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఒక పలక మీద నాకు క్షుద్ద శకుతల మీద అదిికారమస్తున్నానని తెలిపారు. యేసు నామంలో వాటిని విడుదల కలిగించే పరిచర్య చేయాలని తెలిపారు.

దేవుని సేవ చేయాలని సాచించారు. ఉద్యోగం చేయవద్దన్నారు. నేను మరణించానని తలంచి ఆసుప్రతికి తీసుకుని వెళాిరు. మతి స్థిమతం లేదన్నారు క్రీస్తు పరిచర్య చేయమన్నారు. నేను మంచిగానే ఉన్నానని తెలిపాను. నా స్థితి డాక్టుగారికి చెపపగా ఆశ్చర్యపడ్డారు. ఆయన కారు ఇచ్చి ఇంటికి పంపారు. నా సేవకు నా భర్త ఉద్యోగం మానేసి నాకు సహకరిస్తున్నారు. దేవుడు నాకు ఇద్దరు భడడ్లనిచ్చారు. బాబు ఇంజనీరింగు పూర్తి చేసి వివాహం చేసుకుని భార్య భడడ్లతో జీవిస్తున్నాడు. కూతురు భయస్సి నర్సింగు చేసి వివాహం చేసుకుని భర్తతో కలిసి జీవిస్తూ, రకజిహెాచ్ ఆసుప్రతిలో ఉద్యోగంలో స్థిరపడింది. నేను నా భర్త అరకు లోయ దగ్గర కోయవారి మధ్య సేవ చేస్తూ క్షుద్ద శకుతలతో బాదిింపబడిన వారిని విడిపిస్తూ అవసరంలో ఉన్న వారికి ఫోను ద్వారా ప్రార్థన చేస్తూ దేవుని సేవలో �నమయయాము. మా సేవ కొరకు ప్రార్థించండి. మీ అవసరాలు మాకు తెలిపినచో మీకొరకు ప్రార్థన చేస్తాము.

క్రీస్తు మనకు తోడుగా ఉండును గాక ఆమెన్.

Photograph from page 251 of Witnesses Sculpted by Christ
పేజీ 251

సాక్ష్యం 35. యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే అని భావించు ముస్లిం

కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు మసీదులో

మత పెద్దగా ఉండేవారు, నాకు మరణం తరువాత

ఏముంది అనే సత్యాన్వేణలో ే్నేహితుని ఇంట్లో క్రీస్తు

సువార్త విని బైబిలు ద్వారా నిజశక్తి గల క్రీస్తును నమ్మి

బాప్తిస్మం తీసుకుని ఇంటి వారు ద్వేషించగా ్రశమలలో

క్రీస్తు నన్ను బలపర్చి మంచి సంఘంలో స్థిరపరచిబ్రదర్ షేక� నాగార్

మీరావలి గారు, ఆగిరిపల్లి

సేవలో నిలిపారు.

బ్రదర్ షేక� నాగార్ మీరావలి సాకష్యము

ప్రయాసపడి భారము మోయువార్లారా— నా యెుద్దకు రండి—

నేను మీకు విశ్రాంతి కలుగజేతను.

మతతయి 11:28

పరిచయం:

ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు షేక� నాగార్ మీరావలి నేను 1977లో మే 31వ తేదిన కృషాణ జిల్లాలో ఆగిరిపల్లి గ్రామంలో జన్మించాను. నాన్నగారి పేరు సిలార్ గారు, తల్లి పేరు రహామత్ బీ రోజైస్, రోజుకు �దుసార్లు నమాజ్ చేసేవారం.

1977లో దివిసీమ ప్రాంతంలో 10 వేలమంది మరణించారు. సమ్రుదానికి దారంగా ఉన్న మేము సమసతం కొలోపయాము. తరువాత గంటూు జిల్లా వినుకొండ ప్రాంతం తరలివెళాిము. మాకు బంధువులున్నారు గనుక అకకడికి వెళాిము. నాన్న గారు దరీ� పని చేసేవారు. అమ్మ గృహిణిగా ఉండేవారు. బాల్యం నుండి బభక్తి వాతావరణముండేది. మసీదుకు వెళ�ివారము మసీదులో మగవారు నమాజు చేసేత స్రీతలు ఇంట్లో ఉండి నమాజు చేసేవారు. ఆ రోజుల్లో ఖురాను మసీదులో ఉండేది. ఖురాను చదివేవాడిని. ఖురాను అరభ్బ భాషలో రాయబడి ఉండేది. నమాజు సమయంలో ఖురాను కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వల్లించేవారము. తవ్ముడు చెల్లి చిన్నవారిగా ఉండేవారు. బాల్యం నుండి అల్లా అంటే గౌరవం ఉండేది. అల్లా అంటే సృష్టికరత దేవుడు నన్ను కూడ గుర్తించగలడా అని ఆలోచించేవాడిని. నేను పెద్దయయాక గడడ్ం పెంచుకుని జీవించాలనుకున్నాను. అపుడే దేవుని నాకు సమీపంగా కోరుకుని మరణం గార్చిన ఆలోచన ఉండేవి. పరలోకం చేరాలంటే 5 సార్లు నమాజు చేయాలి. జీవితంలో ఒక్కసారెైనా మకాకను దర్శంచాలి అని నమ్మాను. మహామద్ గారు ఖురానులో చెప్పింది పాటించాలని నమ్మాను. నా హృదయంలో మరణం తరువాత జీవితం గార్చిన వివరాలు తెలియాలనే ఆ్రేకష ఉండేది. ఒంటరిగా ఉండాలని ఆశించేవాడిని.

ఆ రోజుల్లో మా బంధువులలో ఒక పెద్దాయన మరణించారు. నేను కూడ వెళాిను. బాల్యంలో 6వ తరగతిలో ఉండగా వెళాిను. ఆ వాతావరణం భిన్నంగా ఉంది. ఆ వ్యక్తి సమాదిి చేసే సమయంలో నేను కూడ మరణిేసత పరలోకం వెళ్ళగలనా ఈ మరణపు బభయం నన్ను వెంటాడింది. సమాధానం కోలోపయాను. రాత్రంతా ఆలోచించేవాడిని. ఓ రోజు మసీదుకు వెళ్ళి మత పెద్దను ప్శ్నంచాను. ముల్లా గారు మీరు మరణిేసత పరలోకం చేరగలరా. నా మాటలకు ఓరుపతో సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన సమాధానం ఏమనగా చనిపోయిన తరువాత మన జీవితాన్ని త్రాసులో కొలుస్తారు. మంచి కార్యములు, చెడు కార్యాలను బట్టి తీరుప ఉంటుంది. ఇంతకు మంచి నాకు తెలియదు అన్నాడు. ఆయన అనుభవజు�డు కూడా స్థిరత లేనివాడిగా ఉన్నాడు.

నాకు దుఖం వచ్చింది. అల్లా నీ దగ్గరకు చేరుటకు మార్గమున్నదా

' అని ప్రార్థించాను. బైబిలు ఆధారంగా పూరణ హాృదయంతో వెదికితే దేవునిని కనుగొందురు అని వ్రాయబడియున్నది. నిజ దేవుడెవరో తెలియదు. నిజ దేవునిని కనుగొనవలైనని కోరి ప్రార్థన చేయగా నిజ దేవుడు తన్ను తాను ప్రత్యకష పరచుకున్నాడు. కలల ద్వారా, దర్శినాల ద్వారా, వాక్యం ద్వారా సువార్త ద్వారా ఆకరి�ంచుకోగలరు. నేను వెదకినపుడు కొన్ని నెలల తరువాత జవాబు పొందాను. నాకు ఒక రక్రైస్తవ ే్నేహితుడండేవాడు అతని తల్లి

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రడియో వరతమానం వింటున్నారు. ే్నేహితుడు సా�నం చేసే సమయంలో అతని కొరకు కనిపెటటగా బైబిలు వాక్యం విన్నాను వాక్యం నన్ను ప్రభావితం చేసింది.

ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యెుద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతను. మతతయి 11:28

ఆ మాట నన్ను చాలా ఆకరి�ంచింది. నాకు శాంతిని విశ్రాంతిని ఇస్తాననే మాట నమ్మాను. యేసును గురించి ఒక ప్రవక్త అని మాత్రమే తెలసు క్రీస్తు మాటల్లో నేనే మారగం సత్యం జీవం అనే మాటలు తెలసుకున్నాను. అపోసతలుల కార్యములలో ఈ నామమున తపప మరి ఏ నామమున రక్షణ కలుగదు అని వాక్యం విన్నాను. యేసు క్రీస్తు ప్రవక్త అయితే ఆయనే మారగం అని వకాకణించారు. క్రీస్తు దేవుని కుమారునిగా, మనుష్య కుమారునిగా పిలువ బడ్డారు. ఇట్టి మాటలు చెపపగలడు. దేవుని కుమారుడని పిలువబడ్డారు. దేవుని కుమారుడు పాప పరిహారం కొరకు ఈ లోకానికి గొ�ై�్రిల్లగా వచ్చారు. జన్మ కర్మ పాపం లేనివాడిగా జీవించారు. సిలువ మరణం పొందారు.

క్రీస్తు మరణాన్ని రగలిచి సజీవుడుగా పరలోకం వెళాిరు. ఆయన రెండవ రాకడలో ఆయనను నమ్మిన విశ్వాసులను పరలోకం చేర్చడానికి తిరిగి రానైయున్నాడు. ్రతితవాంలో కనబరచుకున్నాడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా కనబరచుకున్నాడు. ముగ్గురు దేవుళుి కాదు ఒక్కడే దేవుడు ఆయనే ్రతితవావెైయున్నాడు. దైవ సంబంధవెైన విషయాలు మానవ జా�నంతో గ్రహించలేము. సార్యని ద్వారా వెలుగు, వేడి రెండు పొందగలం, నీరు మంచులా, ఆవిరి రూపంలో ఉంటుంది. నీరు ఒక్కటే. సారయడు ఒక్కడే. క్రీస్తు మన కొరకు మానవునిగా వచ్చాడు నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి నిత్య శికష కలదు. ఖురానులో క్రీస్తు మాటలు చదువలేదు క్రీస్తు మాటలు చాలా ప్రత్యేకత గలవి. నా తల్లి దేవుని మాటలు ఆలకించి క్రీస్తు ప్రవక్త కంటే ఉతతముడని నమ్మింది. ఆయన నోట కపటం లేదు, మరణించి తిరిగి లేచాడు. ఆయన ఆరోహాణమయయాడు, నా ే్నేహితుని తల్లి క్రీస్తును గురించి చ్పెేెవారు. రోజు 7 గంటలకు జోషిగారు వాక్యం బోదిించేవారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

1993 డిపసంబరు 31 తేదిన నాలో శాంతి సమాధానం లేదు. నేను ఎందుకు బ్రతకుతున్నానో నాకు తెలియదు, నేను చనిపోతే ఎకకడ ఉంటననే ఆలోచన కలిగింది. ఒక నిరీకషణ గురి లేని జీవితం జీవిస్తున్నాను. ఏదో వేదనతో బాధపడుచూ ఒంటరిగా దు'ఖపేవాడిని. నేను గతంలో విన్న వాక్యం నాకు దేవుడు గురతు చేసారు. చాలా }రట కలిగించగా వాక్యం ధ్యానించాను.

బాహ్యా సంబంధవెైన బాధలు లేవు అంతరంగంలో ఏదో బాదిించేది. దేవుడు నాతో మాట్లాడాడు నా కుమారుడా ఈ రోజు నన్ను సమీపించు నీకు విశ్రాంతినిస్తాను అన్నారు. నా ే్నేహితుని కుటుంబం వారు వినుకొండలో హెాబ్రోను మందిరానికి వెళ�ివారు. సీయోను మందిరానికి డిపసంబరు 31వ తేది నన్ను ఆహావానించారు. చాలా ్రశద్ధగా వాక్యం విన్నాను.

ఆ సందేశం నేను గ్రహించినదేమనగా క్రీస్తు అందరికి ప్రభువు ఏ బేధం లేదు అందరు పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఆయన మారగం చూపించేవాడు కాదు ఆయనే మారగవెై యున్నాడు. ఆ మాటలు నా హాృదయానికి తాకాయి. నా హాృదయాన్ని మాటలు గుచ్చగా సరిగా ఆలోచించాను.

నీవు పాపివి గనుక క్రీస్తు నీ కొరకు పవిత్ర రక్తం కార్చారు. నీ పాపాలు ఆయన సన్నిదిిలో ఒప్పుకోవాలని ఆయనను నమ్మిన వారిని తీసుకుని వెళ్లుటకు తవార్లో రానైయున్నారు. ఆ మాటలు నాకు ప్రత్యేకంగా ఉన్నట్లు గ్రహించాను. క్రీస్తును నవ్ముట విన్నాను గాని హృదయంలో చేరచుకొనుట ఎట్లు అని ఆలోచించాను. నేను పాపిననే పశ్చాత్తాపం కలిగింది. ఈ అనుభవాలు తెలియని నా కుటుంబీకులతో నా హాృదయ వేదన చెప్పుకోలేని స్థితిలో గడిపాను.

వీరంతా నా గురించి ఏమనుకోగలరు, నన్ను తిరిగి ఇంట్లో చేరనిస్తారా ఏమ చేయాలో అర్థం కాలేదు ఈ ఆలోచనలతో వాక్యం వింటున్నాను. ఆయన చెప్పిన వాక్యం సావెుతలు 29:11 ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు హార�ాతుతగా నాశనమగును. ప్రార్థన చేయాలనే హాృదయమంతా భారంతో నిండి ఉంది. మా మసీదులో ప్రార్థనలు చేసాక చేతి రుమాలు పైన పెట్టి ప్రార్థించి నట్లు క్రీస్తు నామంలో ప్రార్థించాను.

నా ప్రార్థన ప్రభువు ఆలకించాడన్న నిశ్చయత కలిగింది. నాలో పాప భారమంతా తొలగిపోయింది. ఆ రాత్రి ఆనందంతో ఇంటికి వెళాిను. దేవుడు ఎకకడో దారంలో ఉన్నట్లు కాదు గాని అతి సమీపంగా ఉన్నాడనిపించింది. నాలో కొతత అనుభవమును బట్టి క్రీస్తులో నాతన సృష్టిగా మారాను. నా మనసు హాృదయం పూర్తిగా మారాయి. నాకు దేవుడు సన్నిహితంగా ఉన్నట్లు భావించాను. ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడుట చాలా ఆనందం కలిగించింది. ఒక పసిభడడ్ తల్లి దగ్గరకు చేరినట్లు నేను దేవుని దగ్గరకు చేరాను. ఆ రీతిగా దేవునిని రహాస్యంగా ్రేేమిస్తూ వెంబడించసాగాను.

నా ే్నేహితునితో పాటు చర్చికి వెళాిను. నేను క్రీస్తును నమ్మిన ఆచారంగా నమాజు చేస్తూ క్రీస్తునే ప్రార్థన చేసాను. నాలో విశావాసం మారుపను ఇంటివారు గమనించారు. ప్రభువా మా ముస్లింవారు నిన్ను ఒక ప్రవక్తగా చూస్తున్నారు నీ యెకక ప్రత్యేక శక్తిని ప్రభావాన్ని గ్రహించలేక పోతున్నారని భారంతో ప్రార్థన చేసాను. వారు నీ గురించి రక్షణ గురించి గ్రహించ లేనివారుగా ఉన్నారని ప్రార్థన చేసేవాడిని. వారి ఆత్మీయ నేత్రాలు తెరువమని ప్రార్థన చేసాను. ఒకసారి నేను సన్నిహితంగా ఉండే స్నేహితులతో వినుకొండలో ప్రార్థనకు వెళాిలనే ప్రణాళ్ళక కలిగి ఉన్నాను.

నా స్నేహితులు బైబిలు చేతపట్టుకొని మా ఇంటికి వచ్చారు. మా నాన్న ఇంట్లో మషను కుడుతున్నారు, మీ అబ్బాయి ప్రార్థనకు రండి అని పిలిచాడని చెపపగా ఆశ్చర్యపడి మేము ముస్లిం మతానికి చెందినవారం మాకు ప్రార్థనలు ఉండవన్నారు. మీ అబ్బాయి క్రీస్తును నవ్మాడు చర్చికి వస్తున్నాడని తెలిపారు. నాన్న వారిని పంివేసాడు. నేను దాచిపెటటక నాలో మరణపు బభయాన్ని తీసివేసి శాంతిని పొందానని చెప్పాను. చాలా కోపపడ్డాడు. నేను చెప్పిన విశ్వాసాన్ని బట్టి నాన్న ఇకనుండి చర్చికి వెళ�త నిన్ను చంేపస్తాను. మన మతం వదులుకుంటున్నావా అని చాలా కోపంతో పలికారు. అవ్మా కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కూడ బాధపడి నీవు చాలా మంచి వాడవని నమ్మాను. నీవు ఇలా చేస్తున్నావా అని ఏడ్చిింది. నేను బైబిలులో చదివినట్లు మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో వానిని తండ్రి యెదుట ఒప్పుకుందును అన్నాడు.

నాకు ్రశమ ఎదురయింది చాలా కాలం రహాస్యంగా ఉన్నాను గాని ఇపుడు బహిరంగంగా దేవుని ఒప్పుకున్నాను. క్రీస్తును నవ్ముట సులభవే కాని వెంబడించుటకు చాలా కషాటలు ఎదురొకవాల్సి ఉంటుంది. క్రీస్తు నా దగ్గరికి రండని పిలిచినవాడు నన్ను వెంబడించు అని ఆజ్ఞాపించాడు. కొంత మంది ఆయనను నమ్మి దీవెనలు పొంది వెనకుక వెళుితున్నారు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత అంతం వరకు వెంబడించేవారంగా ఉండాలి. దీనంగా దేవుని ప్రార్థన చేసాను. ప్రభువా నేనెట్లు బ్రతకాలి, ఎట్లు నిన్ను వెంబడించాలి. ముస్లింల కుటుంబంలో ఎందుకు పుట్టించావని ఏడా�ను. ప్రభువు ఆత్మలో జవాభచ్చారు. నా కుమారుడా నీ కొరకు పరలోకం విడిచాను. నీ కొరకు ప్రాణం పెటాటను. నా రక్తం కార్చాను, నీవు నా కొరకు చిన్న ్రశమ ఓరచుకోలేమా అని అడిగారు. ప్రభువా నన్ను కషమంచు నా జీవితం నీ కొరకు సమర్పించుకుంటను. నీ కోసమే జీవిస్తాను. ్రశమలలో మరణవెునా నిన్ను విడిచిపెటటను. అంతం వరకు నిన్ను వెంబడించే శక్తిని దయచేయమని ప్రార్థన చేసాను.

అపపటి నుండి నేటి వరకు దేవుడు నాకు తోడుగానున్నాడు నా సవాకీయులందరు నన్ను విమర్శించారు. తృణీకరించారు అయినా దేవుడు నా యెడల మేలు చేసారు. ఎవవారు ఇవవాని శాంతి, సమాధానం నెమ్మది నిచ్చారు. మరణ బభయం పొగొటాటరు, పరలోకం చేరు ధన్యత నిచ్చారు. మసీదులో పెద్దల ముందు మా నాన్న నన్ను నిందించారు. మా తల్లి నీవు మసీదు వలరాదని శాసించింది. నా తల్లి ఆత్మహాత్య ప్రయత్నం చేసి రెండు సార్లు కాపాడబడింది. ఇంటరు చదివే రోజుల్లో సంఘర�ణలో నలిగిపోయాను. అందరు పరాయివారిగా కనిపించేవారు. అందరు నిద్దపోయిన తరువాత చాలా ఏడ్చిి ప్రార్థన చేసేవాడిని. బాహ్యాంగా ్రశమలు ఎదురయినా అంతరంగంలో నిజవెైన ఆనందం ఉండేది. బైబిలులో చెప్పినట్లు నీ ఇంటివార

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నీకు విరోధులవుతారు అన్నాడు కాని సమసత జా�నమునకు మంచిన సమాధానం నా హృదయంలో నిలిపాడు. అన్ని పరిసి�తులు బాగంటే మంచిగా జీవించగలము గాని ఎలాంటి పరిస్థితితులున్నా దేవుడు మన హృదయంలో సమాధానమస్తాడు. నా బభవిష్యతతు అంతా దేవుని హాస్తాలలో ఉంచి ప్రార్థన చేసేవాడిని. నీ చితతమే జరిగించండి అని ప్రార్థించాను. ఇంటరు తరువాత భయస్సి చేయదలిచాను.

నాకు ఇష్టం లేని చదువు కొరకు �.టి. చేయాలని అతతగారింట్లో ఉంచారు. వారికి పిల్లలు లేరు. నన్ను ప్రేమతో చూచేవారు. గంటూులో మందిరానికి వెళ�ివాడిని. మనుషుల ముందు మాట్లాడుట చేత కానివాడిగా ఉండే వాడిని. ఒకరోజు వెాకరించి ప్రార్థించే సమయంలో నా సాక్ష్యం చెపపమన్నారు. అకకడ మనుషులు లేరు బలవెైన ఆత్మీయ అభిషేకం ఇచ్చారు. ఒక వారం తరువాత 150 మంది ముందు నా రక్షణ సాక్ష్యం తెలిపాను. అనేక సంఘాలలో నా సాక్ష్యం వివరించాను. వినుకొండలో నా సాక్ష్యం తెలిపాను. పాస్టు గారిని మానాన్న చంపుతానని బైదిరించారు. వినుకొండలో బాప్తిస్మం తీసుకున్నాను మా తల్లిదండ్రులు సమ్మతించకపోయినా నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నా కోర్సు పూర్తి చేసుకున్నాను.

తరువాత ఒక వరుకషాపులో పని చేసాను ఇంటిలో ఆర్థికంగా సహాయపడాను. అనేక స�లాల్లో సువార్త బోదిించేవాడిని. నా తల్లిదండ్రులకు, సవాకీయులకు నా బాప్తిస్మం గురించి తెలిసాక ్రశమలు ఎకుకవయయాయి. మసీదులో నాన్న మత పెద్దగా ఉన్నారు. నీ కుమారుడు మాకు వ్యతిరకంగా పని చేస్తున్నాడని మా ఇంటికి మత పెద్దలు వచ్చారు. నీవు మార్డమే కాకుండా అందరిని మారుస్తున్నావు. క్రీస్తు ప్రవక్త అయితే దేవుడంటున్నావు అది తపపు అన్నారు.

నన్ను వెలివేసారు నీవు ఇంట్లో ఉండవద్దు. నీ దారి నీవు చూచుకో అన్నారు. నా ప్రభువు కొరకు నా ప్రాణం పెడతాను అన్నాను. అమ్మ చాలా ఏడ్చాిరు. తల్లిదండ్రిని స్న్మానించాలన్నారు. క్రీస్తు కంటే ఎవరిని ఎకుకవగా ్రేేమించవద్దన్నారు. తల్లిపాదాల దగ్గర సవార్గముందని నవ్ముతారు కాని అది కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తపపు దేవుని పాదాల దగ్గర మాత్రమే సవారగం ఉంది. ఇంట్లో నుండి బయుటకు రానివవాడం లేదు. ఆదివారం కూడ రానీయకపోతే ఆటంకపరిచిననా బయలు దేరాను. నా ే్నేహితుని ఇంటికి వెళ్ళగా అమ్మ వచ్చి నన్ను కొట్టి తీసుకుని వెళ్ళింది. చిన్న గదిలో బందిించింది. రకుల తలుపును సుత్తితో కొట్టి బయుటకు పొలంలోకి పారిపోయాను. ప్రార్థించాను

నీవు తిరిగి ఇంటికి వెళ్ళమని దేవుడు హెాచ్చరించాడు. ్రశమల బడిలో నేరచుకోవాలని హెాచ్చరించాడు. బభయపడవద్దు అన్నారు ఒకసారి నాన్న టై�లరు పని చేస్తుండగా సువార్త బోదిించాను. చాలా కోపం వచ్చి కతెతర తీసుకోని పోడవదలిచారు. అమ్మ నాన్నను అడడుకుని నన్ను రక్షించారు. ప్రభువు కొరకు విరువబడాలి అపుడే వాడుకుని దీవిస్తారు. 2002లో పసపెటంబర్ 5 తేదిన వెలివేయబడగా అకకడే సంపూరణసేవలో �నమయయాను. నీటి బాప్తిస్మం తీసుకున్న మందిరంలో సేవకునికి 3 సంవత్సరాలు సేవలో సహకరించాను. వివాహం గురించి ఆలోచించలేదు. సేవకులు ప్రార్థన చేయగా ముస్లిం నుండి క్రీస్తును నమ్మిన నా భార్య మస్తాన్బీని వివాహం చేసుకున్నాను ఉటుకూరులో హెాబ్రోను సహావాసానికి వెళ�ివారు. ఆమెను చూడడానికివెళ్ళగా ఆమె సాక్ష్యం అడిగాను. అద్భుతంగా మంచి విశ్వాసుల కుటుంబంలో నుండి ఆమెను దేవుడు నాకు భాగసావామగా సమకూర్చారు. ఆమె సాక్ష్యం విని నేను నా సాక్ష్యం ఆమెకు వివరించాను. ఇద్దరికి సమాధానం కలిగింది. 5 నిమషాలు సవాయంగా మాట్లాడాము. నేను వివాహం చేసుకుంటే కషాటలు ఎదురొకవాలి సమ్మతమేనా అని అడిగాను. సరనన్నది. నా భార్య బంధువులు నన్ను చేసుకొనుటకు సంశయించారు. ఆస్తి లేదు సహకరించే కుటుంబంవారు లేరు. కాని నా భార్య నన్ను వెంబడించుటకు సమ్మతించగా మా వివాహం 2005లో పసపెటంబర్ 7తేదిన జరిగింది. అమ్మ నాన్నకు బంధువులకు వివాహా ప్రతిక ఇచ్చాను. మీకు ఇష్టవెైతే రండని పిలిచాను. అందరూ వచ్చారు ఆనందంగా వివాహం జరిగింది.

ప్రభువు కొరకు మనం ఏదైనా కొలోపతే మనకు రెట్టింపు ప్రతిపఘలమచ్చే దేవుడు మనకున్నాడు. మా అవసరాల కొరకు ఎవరిని ఏమ అడుగలేదు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వెాకరించి ప్రార్థన చేయగా ప్రభువే సమసతం తీర్చివాడు. తల్లిదండ్రులకు దారంగా 8 సంవత్సరాలు జీవించాను. నాకు ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు షేక� సీట్రేఫన్ పాల్, రెండవ కుమారుడు షేక� జాన్ వెస్లీ. నేడు నర్సారావు ేపట సమీపంలో గొళ్ళపాడు అనే గ్రామంలో పరిచర్య చేస్తున్నాను.

చిన్న గృహం, మందిర నిర్మాణం చేసాము. సంఘపరిచర్యతో పాటు అనేక ప్రాంతాలలో సాక్ష్యం చెపూత సేవ కొనసాగిస్తున్నాను. నా తల్లిదండ్రులకు నా భార్య సువార్త చెపపగా మా నాన్న సమ్మతించలేదు. అమ్మ, చెల్లి మందిరానికి వచ్చి ప్రార్థన కోరుతున్నారు. ప్రభువు నందు విశ్వాసముంచితే కుటుంబం రక్షణ పొందుతారు. మన కన్నీరు దేవుడు బుడిడ్లో దాచి ఉంచయారు. నాన్న రక్షణ కొరకు ప్రార్థన చేయండి.

ప్రభువు కృప మనకు తోడుగా ఉండును గాక ఆమెన్.

↑ పైకి / Back to top