Chapter 4 of 16

సాక్ష్యాలు 5–6

ప్రభువు పిలుపునందుకొనుట

ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. నీరకన్నో మేలులు చేశాను గనుక నీవు నా సేవ చెయ్యవా? అని అడిగారు. నేనా? నాకు చదువు రాదు. సాకలకి వెళ్ళలేదు. నేను ఎలా సేవ చేయగలను అని అడిగాను. అప్పుడు దేవుడు నా నాలకపై ఒక గీత గీశారు. అపపటి నుండి తెలుగు, హిందీ భాషలలో ప్రసంగించే ధన్యత, చదివే భాగ్యము నాకు ప్రసాదించారు.

స్తుతి సోత్రములతో 1000 సోత్రతముల పుస్తకాలు కొని పంచుట ఆరంభించాను. కొన్ని రోజుల తరువాత ఒక రోజు రాత్రి ఒక దురాత్మతో పీడించబడుతున్న వ్యక్తిని ప్రారి�ంచుటకొరకు మాలాకరం అనే గ్రామములోనికి వెళాిను. అకకడ ఆ దురాత్మ కొరకు ప్రారి�ంచుచున్నప్పుడు ప్రభువు ఆకాశం తెరచి సవారము ద్వారా నాతో చెప్పినదేమనగా ఈ గ్రామంలో సేవ చెయియ అన్నారు. దేనికి పనికిరాని నన్ను కరుణించి మలాకపురం గ్రామంలో చక్కని మందిరాన్నిచ్చారు. అద్భుతాలు చేశారు. కీర్తన 42:6 ప్రకారం ""మరణం తప్పించుట యెహె�వా వశము" అను వాగా�నం నా పట్ల నెరవేర్చారు. చెరసాలలోనున్న వారికి విడుదలనివావాలి. గ్రుడిడ్వారి కన్నులు తెరవాలి అను వాక్యం ద్వారా చెరసాలలో నుండి నన్ను విడిపించానని మాట్లాడారు.

ఆయన తన వాకుకను పంి నన్ను నడిపించుచున్నారు. మహారాష్రటలో హిందీలో ప్రసంగం చేస్తూ ఆత్మల జాలరిగానున్నాను. కొన్ని రోజుల తరువాత ఒరిస్సా వెళాిలని తెలిపారు. అకకడ ఒక మందిరాన్ని కొందరు దండగులు పడగొట్టేసారు. అకకడ పరిచర్య ఆరంభించాను. అకకడ నాతోపాటు ఒక విశ్వాసి కలిసి ఆరాధన చేస్తూ పాటపాడుచుండగా ఒక దండగుడు ఆటంకపరిచాడు. 2005 సంవత్సరంలో పాస్ట్లను హింసించే రోజులవి. అప్పుడు సమీపంలో మతతుకు బానిపసై, మతిస్థిమతం లేని ఒక వ్యక్తికి ప్రార్ధన ద్వారా అద్భుత స్వస్థత కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు లభించింది. అతని పేరు కృష్ణ. ఆ అద్భుతం ద్వారా అందరి మనసులు మారాయి. అకకడ మందిరమును నిరి�ంచాము. అకకడ కృష్ణ దేవుని సేవ వెుుదలు పెటాటడు. ఆ సమయంలో మరొక మందిరాన్ని నిరి�ంచాము.

కరాణటకలోని ఎక్మయి గ్రామంలో సేవ చేసేవారిని మాంత్రికులు చంప దలచేవారు. ప్రాణాలు తెగించి సేవ చేసేవాళ్ళము. అప్పుడు ఒక రోజు ఆ మాంత్రికుడు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. దేవుడు నాకు దర్శనమిచ్చి ఏడు దీపాలు చూపించాడు అన్నాడు. అలా చెప్పి ఉచితంగా మందిరము కొరకు ఒక స�లము ఇచ్చేశాడు. అకకడ మందిరము నిర్మించి దేవుని సేవ ఆరంభించాము.

ఆ తరువాత పంజాబులో ఒక సంఘము ఆరంభించాము. కొన్ని రోజుల తరువాత కోలాపూర్ వెళాిలని దేవుడు సాచించారు. కోలాపూర్లో ప్రార్ధన చేసేటప్పుడు ఒక వ్యక్తి రెైలుక్రింద పడి మరణించదలచాడు అని దేవుడు నాకు తెలిపారు. తన పేరు మహేాష్. అతను మరణం నుండి తప్పించబడి ఇప్పుడు దేవుని సేవలో బలంగా వాడబడుతున్నాడు.

మరొక వ్యక్తి రోడడు మీద దొరికాడు. అతను కూడా మారి సేవకుడయయాడు. సంజయు అనే వ్యక్తి కూడా మరణం నుండి తప్పించబడి ఇప్పుడు సేవలో వాడబడుతున్నారు. తల్లిదండ్రులు లేని తిమోతి అనే వ్యక్తి కూడా ఇప్పుడు మన మందిరంలోనే దేవుని సేవ చేస్తున్నాడు.

గతంలో చిన్న గ్లాసు పట్టుకొని భికషవెుతాతను. అటువంటి పేద స్థితిలో నన్ను రక్షించి ఇంతటి స్థాయికి తీసుకువచ్చారు. మలాకపురంలో మందిరం నిరి�ంచాము. మందిరంతోపాటు బైబిలు స్టడ� వెుుదలుపెటాటము. బైబిల్ జా�నంలో నిలిచే సేవకులకు తరీపుదునిచ్చు సంస�గా 36మంది విద్యారు�లతో బైబిల్ కాలేజి నడిపిస్తున్నాము. ఆసుప్రతిలో ఉన్నవారికి వెైద్య సేవ చేయగల్గుచున్నాము. సంఘాలు నిరి�ంచుచున్నాము. ఇది అంతా నా పట్ల దేవుని చితతము.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

తల్లిదండ్రులకు దారవెై, బాధలపాలైన నన్ను ప్రేమించి రక్షించి బలవెైన సేవకునిగా నిలిపారు. ప్రతిరోజు అందరికీ అందుబాటులో ఉండి ప్రారి�ంచుట నా కిష్టము. నా పరిచర్యలపట్ల ఆసర్తిగలవారు నాతో సంప్రదించగలరు. నేను మీ అవసరాల కొరకు ప్రారి�ంచగలను.

్రేతురుని చెరసాలలో దాతలను పంి రక్షించినరీతిగా నన్ను విడిపించి రక్షించిన దేవుని మహిమార్ధమే ఈ నా సేవ అంకితం.

దేవుడు మమ్ములను దీవించును గాక ఆమెన్

Photograph from page 58 of Witnesses Sculpted by Christ
పేజీ 58

సాక్ష్యం 5. నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

దేవుడు నన్ను కషవించి రక్షించి మంచి సంఘంలో

చేర్చారు. బలహీనత వల్ల నా భర్త కోమాకు చేరుటకు

నా కాన్సరు వ్యాదిి కారణవెైననా ఇద్దరిని అద్భుతంగా

దర్శినముల ద్వారా సవాస�పరచి అనేక ప్రాంతాలలో

సాక్షిగా నిలిపారు.శ్రీమతి వసంత గారు

గాడారు

శ్రీమతి వసంత్ సాకష్యము

నేనే మార్గమును సత్యమును జీవమును నాద్వారానే తపప

యెవడును తండ్రి యెుద్దకు రాడు. యోహాను 14:6

పరిచయము :

ప్రభువు నామంలో మీకు శుబభములు నా పేరు వసంత నా సాక్ష్యమును వివరించుటకు అవకాశమమచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను పుట్టింది బెంగళూరులో అయినా పెరిగింది చెన్నైలోనే నాకు ఒక అన్న ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. నా వివాహం సాళూిరుేపట ప్రాంతంలో జరిగింది. బాల్యం నుండి సి.యస్.� చర్చికి వెళ�ిదానిని. నేను 1991లో రక్షణ పొందాను. పాస్టర్ సందర్ రాజుగారు నా బభక్తి జీవితానికి పునాది వేసారు. ఆత్మీయంగా వాక్యంలో పెంచారు. చర్చి ్రకమం పాటించుట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించుట, తలపై ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలని నేరాపరు. తరువాత ్రైకలారు వద్ద దయానందం గారు ఎల్.ఇ.ఎపఫ్ జాషువా డానియేల్ గారి సహావాసంలో ఆత్మీయంగా బలపడాను. ఆయన మా బంధువైనందన అకకడ సంఘంలో మారుమనసు పొంది దేవుడు మనతో మాట్లాడుతాడని నేరచుకున్నాను. ఆ తరువాత దేవుని సవారం వినాలని పట్టుదలతో ఉపవాస ముండి ప్రార్థించేదాన్ని. 3 రోజులు ఉపవాసం ఉండగా ఏమ దర్శినాలు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు రాలేదు గానీ చీకటికి సంబందిించిన కలలు వచ్చాయి. మరొకసారి భారంగా 3 రోజులు ప్రార్థించాను. నీవు మాట్లాడితే వినాలని ఉంది ప్రభువా లేనిచో నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాను. మద్దెపైన ప్రార్థనలో పాలుగన్నపుడు తిమోతిగారు వాక్యమందించారు. నేను ప్రార్థనలో ఉండగా నాపైకి వెలుగు వచ్చింది. గతంలో నాకు పరిశుద్ధాత్మ గురించి కానీ అన్య భాషల గురించి అవగాహన లేదు. నామకార్థ సంఘ సరభయరాలుగా ఉండేదాన్ని. ఆ రోజు దేవుని వెలుగు ఆవరించింది. అన్యభాషలతో భగ్గరగా ప్రార్థన చేయసాగాను. ఆ తరువాత 12 గంటల సమయం తరువాత ఇంటికి చేరి నాకు అన్యభాషల గురించి తెలియదు నాకు నేరపండి ప్రభువా అని ప్రార్థించాను. ఆ సమయంలో నా శరీరం నుండి ఆత్మ వేరెై నా నుండి పైకి వెళుిట గమనించాను. పరలోక దర్శినంలో అందవెైన గృహం చూపారు. ఆ గోడపై ఒక బైబిలు వాక్యం చూపారు. నేను తమళ్ం చదివినందున నాకు తెలుగు అర్థం కాలేదు. మర్ల ప్రార్థన చేయగా తెలుగులో వాక్యం అర్థమయింది. క్రీస్తు ఆరోహాణమునకు ముందు శిష�్యలకు ఇచ్చిన సందేశం వివరంగా ఉంది.

మీరు సరవాలోకమునకు వెళ్ళి సరవాసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించపబడును నమ్మని వానికి శికష విదిించబడును. నానామున దయ్యములను వెళ్్లగొట్టుదురు, అన్య భాషలు మాట్లాడుదురు. రోగుల మీద చేతులంచగా స్వస్థత పొందెదరు. మారుక 16:16

ఆ వాక్యంలో అన్య భాషల గురించి వివరించారు. నమ్మి బాప్తిస్మం పొందాలని తెలిపారు. నన్ను అభిషేకించారు. నా వివాహం ఆపఫీసరుగారెైన రాజమణి గారితో జరిగింది. మాకు ముగ్గురు మగ పిల్లలను దేవుడు దయచేసారు. ఆ తరువాత ఒక ఆడ్రిల్లను పొందాను. 2005లో నాకు అనారోగ్యం సంబభవించింది. నెల రోజులుగా చాలా బలహీనత ఆవరించింది. నా భర్త }పిరితితతుల అనారోగ్యం వలన నెల్లారు ఆసుప్రతిలో చూపించు కోవడానికి వెళాిరు. నేను నాకు వచ్చిన కడుపు నొప్పి వల్ల గాడారుకు వెళాిను. అకకడ నుండి సుజాత ఆసుత్రికి పంపారు అకకడికి ఎందుకు పంపారు అది కాన్సరు ఆసుప్రతి అని నా భర్త అడిగారు. నా భర్తను పిలిచి నీ భార్యకు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు కాన్సరు ముదిరిపోయింది ఇంత కాలము ఎందుకు నిర్లకష్యం చేసారని గద్దించారు. బయాప్సి తీసి రిపోరుట చెపుతాము కొంత సమయం కనిపెటాటలి అన్నారు. ఆ మాట వినగానే నా భర్త విపరీతంగా ఏడవాసాగారు. ఆ తరువాత 15 రోజులకు ఆసుప్రతికి వెళ్ళవలసి వచ్చింది. నా అనారోగ్యమును బట్టి చింతించుట వలన నోటిలో నురగ వచ్చి కోమాకు చేరారు. పిల్లలు సాళూిరు ేపటలో ఉన్నారు. నేను రక్షణ పొందినపపటినండి నా భర్త రక్షణ కొరకు ప్రార్థించాను. ప్రభువు నా ప్రార్థనను బట్టి కాలములు సమయములు ఆయన సావాదీినంలో ఉంటాయన్నారు. నా భర్త మారుమనసు కొరకు భారంగా చేయి పట్టుకొని ప్రార్థన చేసాను.

నేను కూడ బలహీనంగా ఉన్నాను. నా భర్త పరిస్థితి తీవ్రంగా ఉంది. చెన్నై తీసుకొని వెళ్్లమన్నారు. మా రెండవ బాబు కలవరంతో ఫోను చేయగా నేను వాగా�నం చేతపట్టుకొని నాన్న తపపకుండా బ్రతకుతారని ధైర్యం చెప్పాను. డబ్బులు కట్టి చికిత్స ఆరంభించారు. నేను నా భర్తను చేరి చూడగా ఆయన కోమా నుండి తేరుకొని కళుి తెరచిచూచారు. దేవుడు ఆయనకు ఆయషు� నిచ్చారు. నా పరిస్థితి చూడగా రెండు రకాల కాన్సరు ఉందంట మంచి కాన్సరు, చెడడ్ కాన్సరు అయితే నాకు చెడడ్ కాన్సరు అని నిరా�రించారు. నా భర్తకు దేవుని వాగా�నం బట్టి స్వస్థత అనుగ్రహించారు. నాకు చికిత్స చేసినా 4 సంవత్సరాలు బ్రతకుతుందని తెలిపారు. ఆదివారం రమ్మన్నారు వెళ్ళగా రడియేషన్ డాకటర్ విశ్వానాధ్ గారు నా బభుజం తట్టి ధైర్యం చెప్పి నేను నీకు చికిత్సం చేస్తాను ఎవరికి చెపపవద్దు అన్నారు. చెన్నైకి మమ్ములను రమ్మన్నారు మా వారు కాసత కోలుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు 6 కీవెాలు ఇవావాలన్నారు. రడియేషన్ ట్రీటువెంటు ఆరంభించారు. నేను చీకటి గదిలో ఉండుటకు ఇష్టపేదాన్ని. ఏ వ్యక్తి అయినా దగ్గరకు వేసత చర్మపు వాసన పేది కాదు. వాంతులు అయి బాధపేదాన్ని. ఈ విధంగా ఒంటరిగా జీవిస్తూ కాలం గడిపేాన్ని. రడియేషన్ పూరతయింది. బంధువులు, సంఘసతులు, డాక్టు ప్రేమతో నన్ను గమనించి చూచారు. బభక్తి గల పాస్టు ఎభనేజరుగారు వచ్చి ప్రార్థన చేసారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

అపోలోకు ఆపరషన్ కొరకు సిద్ధపరిచారు. నాకు ఆపరషన్ చేయడానికి పరీకషలు చేయగా కిడ�్నపై ఒక కిలో గడడ్ ఉందని గమనించారు చాలా ప్రార్థన చేయసాగాను. గడను బట్టి చాలా దు'ఖపడాను. చెల్లి ఇంటిలో ఉన్న ఒక మాగజైన్ కింద పడి నాకు కనిపించింది. ఆ పుస్తకంలో అబభయ వాకుకలు నన్ను బలపర్చాయి. నేను నీకు తోడైయున్నాను బభయపడకు అని ధైర్యం చెప్పారు. బ్రదర్ మోహాన్ గారు ఫోను నంబరు కనిపించగా ఫోను చేసాను. ఆయన మాట్లాడగా చాలా ఏడా�ను. అవ్మా దేవుడు తనను నమ్మిన భడడ్లను చేయి వదిలిపెటటడు. నీవు బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తావు అని తెలిపారు. ఆ గడను ఆపరషను తరువాత తొలగించారు. నా భర్త మారుమనసు పొందారు. చక్కగా బైబిలు చదివేవారు 2010లో నాటికి నేను ఎండలోకి రాలేకపోదాన్ని. నిలబడలేక నడుముకు బైలుట వాడేదాన్ని. 2010లో దర్శినంలో మాడవ ఆకాశం చూడగా గండ్రని గుహా నుండి పొగలు రాసాగాయి. లోపలికి వెళ్ళగా మా మామయ్య కనిపించారు. నన్ను చూచి ఒక దేవదాత నీ సమయమంకా రాలేదు నీవు వెళ్ళవచ్చు అన్నారు. నేను ఒక సేవకునితో ఈ దర్శినం వివరించగా నీవు కళుి తెరచినపుడు ఎవరిని చూచావు అని అడిగారు నా భర్తను అని తెలిపాను. నా భర్త అనారోగ్యమును బట్టి కొంత కాలం జీవించి ప్రభువును చేరారు. నేను తర్వాత రెండు సంవత్సరాల వరకు బయటికి రాలేదు. 2010 నుండి రెండు సంవత్సరాలు నా గదిలోనే గడిపాను. ప్రభువు రోజు దర్శినముచ్చేవారు చాలా ఆనందించేదాన్ని.

ఒక రోజు నేను కళుి తెరచి చూడగా ప్రభువు ముళ్ళ కిరీటంతో దు:ఖంతో కనిపించారు. సేవ చేయాలని చాలాసార్లు కోరారు. నేను చేతకాని దాన్ని అని ఒప్పుకున్నాను. నిలబడి ప్రార్థించగలను బలహీనురాలను నీవు దు:ఖపడుట చూడలేను ప్రభువా అన్నాను. నీవు ఏపని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాను. మన అవసరాలు దేవుని దగ్గర చెప్పుకుంటాము గాని దేవుడు మన నుండి ఏమ కొరుతున్నాడో తెలసుకోము. ప్రభువు నన్ను చూచి ఎందుకు కన్నీరు కార్చాడో నేను ఆలోచించాను. భర్త లేని దాన్ని అని బభయపేదాన్ని. ప్రభువు దర్శినం చూచాకా నాలో నల్లని మేఘం పోయింది. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నాలో వెలుగు చేరింది. నాకు చాలా ధైర్యం, నిబ్బరం కలిగింది. ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రశాంతత కలిగింది. బ్రతికినంత కాలం దేవుని కొరకు జీవించాలని తీర్మాణం చేసుకున్నాను. నేను ఉదే�శించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించనట్లు స్థిరపడును. యెషయా 14:24

ప్రభువా నీవు ఎకకడికి పంితే అకకడి వెళతాను నీవు నాతో రావాలి అన్నాను నేను మరణావస�లో ఉండగా బ్రతికించావు నా భర్తను నీ దగ్గరకు చేరచుకున్నావు. నీసేవ ఎలా చేయాలో తెలుపుము అన్నాను. ప్రభువు సవారంతో నాతో మాట్లాడారు. సేవకుల వద్ద కనిపెట్టు నీవు నా సొతతు నీవు నాకు కావాలన్నారు. నాలోకి దైవాభిషేకం వచ్చింది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమరయ దేశముల యందంతటను బూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురు. అపో 1:8

దేవుడే శక్తిని ఇచ్చాడు కాని బూదిగంతముల వరకు ఎలా సాక్షిగా ఉండాలో అరతం కాలేదు. సాదారణంగా నేను వాక్యం చదివే సమయంలో క్రీస్తు చేసిన అద్భుతాలు చదువుతా ఆ అద్భుతం నాకు కావాలన్నాను. నేను పాస్పోరుట తయారు చేసుకొని ఇ్రశాయేలు దేశం ఒక టీముతో కలిసి దర్శంచడం జరిగింది. నా సాక్ష్యం ఆ ప్రాంతలో వారికి చెప్పాను. నా దర్శినంలో మాంత్రికులను కొన్ని దీవులను చూపించారు. అండమాను ప్రాంతానికి వెళాిను. నేను దర్శినంలో చూచిన అనుభవాలన్ని నేను వెళ్ళి చూచి ఆశ్చర్యంగా సాకష్యమచ్చి దేవునిని ఘనపర్చాను. నేను సంఘం ఏరపరచాలన్న అభిషేకం నాకు లేదు. ప్రార్థించుట దర్శినాలు చూచుట అలవాటయింది.

కొన్నిసార్లు మాంత్రికులను కలలో చూపించగా వారి నాశనం కొరకు ప్రార్థించాను. రక్తం కకుకకొని చనిపోయారని విన్నాను. దేవుడు శక్తిమంతుడని స్తుతించాను. దేవుడు చూపిన వాటిని నేను దర్శంచాను. నా ఆత్మీయ జీవితం ఆశ్చర్యంగా కొనసాగింది. కొందరు అసాయపరుల ద్వారా విమర్శిలు ఎదురొకనేదాన్ని. బాధ పడకుండా ప్రార్థించేదానిని. గతంలో నాకు ఆపరషను జరిగినపుడు మతతు మందు ఇచ్చినందున నాకు జ్ఞాపక శక్తి లేక మతిమరుపు

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అనుబభవించాను. బైబిలు రెపఘరెనసులు మర్చిపోయేదాన్ని బాధతో ప్రార్థించాను. బైబిలు కోర్సు తెలుగులో చేయమన్నారు. బాధపడకు అని అబభయమచ్చారు. కొన్ని వ్యతిరకతలు వచ్చినా అన్ని ప్రార్థన ద్వారా ఎదురొకన్నాను. ప్రతి అడుగు దేవుడు చేయిపట్టి నడిపించిన అనుభవం పొందాను.

1991లో మారుమనసు పొందాక 1995 వరకు మౌనంగా ఉన్నాను. తరువాత తెలుగు బైబిలు తీసుకొని వెాకరించి ప్రార్థన చేయగా దేవుని వెలుగు నన్ను కమ్మంది. ప్రభువు శక్తి నన్ను కమ్మంది. అద్భుతంగా నేను చదువుటకు ఆరంభించాను. బైబిలులో వెుుదట ఈ వాక్యం చదివాను. గర్బుములో నేను నిన్ను రూపింపక మునుేప నిన్నెరిగితిని, నీవు గర్బుము నుండి బయలుపడక మునుేప నేను నిన్ను ప్రతిషి�ంచితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహె�వా, చితతగించుము నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహె�వా నాకీలాగు పసలవిచె�ను నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యెుద్దకు నీవు పోవలైను, నీకాజ్ఞ్రాించిన సంగతులన్నియు చెపపవలైను. యిర్మయా 1:5-7. ్రేతురు జీవితంలో దర్శినం నాకు అనవాయించింది. మీరును వారిలో ఉన్నవారెై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. రోమా 1:7.

నేను అందరి ముందు తెలుగులో వాక్యం చదువగా తమళ్ం నేరచుకున్న ఆమె తెలుగు చదివిందన్నారు. తరువాత నాకొక గొప్ప దర్శినం కలిగింది. అది నా జీవితానికి మలుపునిచ్చింది. 666 ముద్ద ఘటసరపము గురించి దర్శినంలో చెర నుండి నేను కొందరిని బయటికి తెస్తున్నట్లుగా చూచాను ఎవరితో సంప్రదించాలో తెలియలేదు. ఈ వివరాలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి అన్నారు. నాకు ఎందుకు ఈ దర్శినం వచ్చిందని ఆలోచించాను. ఒక ప్రాంతం చేరాక అకకడ విల్సన్ పసలవాకుమార్ గారి ద్వారా ప్రవచనాత్మ కంగా ప్రభువు మాట్లాడారు. 666 ముద్ద, ఘటసరపం, అంత్య క్రీస్తు ఈ మాడింటి గురించి ప్రభువు మాట్లాడారు. నా శరీరంలో చాలా బలహీనత లండేవి. ఎముకలలో పట్టు లేదు. ఒంగి నడిచేదాన్ని. నేను దార ప్రయాణాలు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు చేయలేని స్థితిలో ఉండేదాన్ని. చాలా నొప్పితో బాధపేదాన్ని సింహాంతో పోరాడుట దర్శినంలో చూచాను. నీకు అభిషేకమచ్చి అట్టి బాధలలో ఉన్న వారిని సవాస�పర్చాలని తెలిపారు. నాకు మంచి ఆరోగ్యంతో పాటు ఎముకలలో బలం దయచేసారు. చేతబడి శకుతలతో పీడించబడేవారిని విడిపించే శక్తినిచ్చారు. మరణ పడకలో ఉన్నవారికి స్వస్థతనిచ్చారు. చాలా సమస్యలు ఉన్నవారికి ఫోనులలో ప్రార్థన చేయగా నెమ్మది పొందారు.

కన్యాకుమారి నుండి దేశమంతా తిప్పి సాక్షిగా ఉంచారు. నేను అన్ని స�లాలలో దేవుని పని చేస్తూ దేవునిని ఘనపర్చిదాన్ని. విడిపోయినవారిని ప్రార్థన ద్వారా కలుపుట, స్రీతల పరిచర్య, యాత్ మీటింగులు అనేక కార్య్రకమాలు నాద్వారా నడిపించారు. ఆత్మీయంగా వాక్యం ద్వారా చాలా మందిని బలపర్చారు. నీవు మనుషుల కింద పని చేయకుండ దేవుడు చెప్పినట్లు పని చేయాలని ధైర్యపరిచారు. నాకు అదిికారిగా ప్రభువు ఉండి నన్ను నడిపిస్తున్నారు. లోకంలో ్రశమ కలిగినా ధైర్యం తెచ్చుకో అన్నారు. క్రీస్తు ఆయన శక్తితో బలపరచి ఘనవెైన పరిచర్య చేయించుకుంటున్నారు.

నా పరిచర్యలో ఎందరో సహాయం చేస్తానన్నవారు దారమయయారు. నేను ఒంటరిగానే దేవుని సేవ చేయగలగుతున్నాను. స్రీతల కూడిక ఆరంభించమని ప్రభువు తెలిపారు. సంఘ పరిచర్య కొరకు ఉజీ�వం లేని ప్రాంతాలలో నా ప్రార్థన దేవుని వాక్యం ద్వారా మండే హాృదయాలలో ఆత్మాభిషేకంతో నింపబడుట సంతోషం కలిగించింది.

నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహె�వా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహె�వానుబట్టి ఇ్రశాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయెుద్దకు పరురగత్తి వచ్చెిదరు. యెషయా 55:5

ప్రభువు నా పట్ల జరిగించే అద్భత కార్యములను బట్టి అనేకులు పరురగత్తి వస్తారన్నారు. చాలా మంది ఫోన్ల ద్వారా ప్రార్థనలు చేయించుకునేవారు. స్రీతలలో బృందాలను ఏరపరచే కృపనిచ్చారు.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నాకు తమళ్ం వచ్చినందున ప్రార్థన గంపులను ఆరంభించాను. నాకు పెన�ను వస్తున్నందన పేలకు ఆర్థిక సహాయం చేయగలుగుచున్నాను ఆయా ప్రాంతాలలో స్రీతల గంపు ద్వారా అన్య జనుల మధ్య సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేయగా దేవుని వెైపు ఆకరి�ంచబడుతున్నారు. 60 మంది కూడుకొని ప్రవచనాత్మకంగా బోదిించగా ప్రేమ విందు, ప్రార్థనలలో ఏకీబభవించి ప్రార్థించి ఆనందించు భాగ్యమచ్చారు. వాక్యానుసారంగా నన్ను నడిపిస్తూ అందరి కొరకు ప్రార్థించే భారముచ్చారు. శారీరకంగా మంచి ఆరోగ్యమచ్చారు. నన్ను నా బలాన్ని చూచి ప్రజలు నా చుట్టు ఉన్నారు. నా బలహీనతలో నేనున్నాని నా ప్రభువు ఒక్కడే అబభయమచ్చారు. నన్ను అనేక శారీరక రోగాలు బాదిించినా దేవుడు నన్ను అద్భుతంగా సవాస�పరిచారు. దేవుని చిత్తం నా ద్వారా జరిగించుకున్నారు. అనేకవెైన నశించు ఆత్మలు రక్షణ పొందాలి. సువార్త అందరికీ చేరాలి. ఈ రోజుల్లో కుటుంబాలలో అశాంతి విడిపోవడం ఉజీ�వం లేక ఎన్నో సమస్యల వలయంలో చికుకకుని సహాయం చేసేవారు లేక దు:ఖబభరితు లవుచున్నారు. అందరికీ విడుదల అవసరమని గ్రహించి ప్రభువును దు:ఖ పరచక ఆయన చితాతని మన జీవితాలలో జరిగించి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. నీవు నా సొతతు అన్న మాట ప్రకారం నన్ను నడిపిస్తున్నారు. నా ప్రార్థన అవసవెైతే సంప్రదించగలరు. మా టీము వారంతా మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు విడుదలనిస్తారు.

ఈ సాక్ష్యం విన్నవారందరికీ వందనాలు. ఆమెన్.

Photograph from page 66 of Witnesses Sculpted by Christ
పేజీ 66

సాక్ష్యం 6. అనయల కుటుంబంలో జన్మించాను. నాజివీడు

యన్.సి.సి. క్యాంపులో చిన్న గొడవలో నా 14వ యేట

నేను నా సహా విద్యార్థినిని త్రోయుట వల్ల మరణించగా

నేరం చేసానని జైలుపాలు చేసారు. క్రీస్తు రక్షించి

విడుదలనిచ్చి విద్యనిచ్చి సాక్షిగా నిలిపారు.

బ్రదర్ జోషి గారు

నాజివీడు

బ్రదర్ జోషి సాకష్యము

దేవా! నీవే మాకు దికుక.

2 దిన 20:12

పరిచయము :

ప్రభువు నామంలో మీకు వందనాలు. నా పేరు ఘంటశాల జోషీ. పూర్తి పేరు ్రపీతవ్ జోషీ నేను హిందా కుటుంబంలో జన్మించాను. యేసు క్రీస్తు గురించి తెలసు కానీ అన్ని దేవుళ్ళలో ఆయన కూడ ఒకరని నమ్మేవాడిని. నేను ఇంగ్లీష్ మీడియం 8వ తరగతి చదివే రోజుల్లో యన్.సి.సిలో పాలుగనేవాడిని. ప్రధానమంత్రి సమకషంలో క్యాంపు నిర్వాహిస్తుండగా మార్్చి చేయుటకు నన్ను కూడ ఎన్నుకున్నారు. జిల్లాల నుండి నా వయసు వారు చేరవారు. నాకు హిందీ మాట్లాడడంవచ్చు.

నేను చేపలు పట్టు పనిలో మధ్య ప్రదేశ్ వెళాిను. అకకడ అదిికారులతో అవసరాలు తీరచుట్రై హిందీ మాట్లాడుట నేరచుకున్నాను. మా జిల్లా నుండి 9 మందిని పసలైకుట చేసారు. 13 మందిలో అందరు సమరు�లుగా ఉన్నందున ఎవరినీ తీసివేయలేదు. నన్ను �డరుగా ఉంచారు. ఎతతును బట్టి పొట్టిగా ఉ న్న ఒక విద్యార్థిని తీసివేసారు. మేము పొట్టిగా ఉన్న వాడితో కొంత ఘర�ణ పడ్డాము నేను గమనించగా పసైనికులు వాడిన బ్లేడుల కుపప ఉంది. మా గొడవ సమయంలో త్రోయగా అతను కింద పడ్డాడు అతనికి బ్లేడు తగిలింది. ఒక మేకు కణతిలో గుచ్చుకున్నది. అందరు పరారయయారు. నేను

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు గాయపర్చానని నన్ను చేతులు కట్టివేసి వెాకరింపచేసి బాగా కొటాటరు. అనుకోని విధంగా ప్రమాదం జరిగింది. కావాలని అతనిని బాదిించలేదు. పిల్లవాని బంధువులు వచ్చి బాదిించారు. చివరకు ఆ కుర్రవాడు చనిపోయాడు. వెుడ దగ్గర బ్లేడు గాయం కనిపించింది కానీ మేకు గాయం కనిపించలేదు. నా పేరు ేపపరులో వార్తగా వచ్చింది మా అదిికారి నా వద్దకు వచ్చి నీవు గాయపర్చిన కుర్రాడు చనిపోయింనందన పో�సు సేటషన్లో అపపగించాలి అని తీసుకువెళాిరు.

ఇతనిని సామాన్యంగా తీసురకళ్ళవద్దు కొట్టుకుంటా కాళ్ళతో కాళుి, చేతులు కట్టి తీసురకళాిలి. లేదా బండికి కట్టి ఈడచురకళాిలి అని అరిచారు. అంతలో అదిికారులు పో�సులకు అపపగిేసత వార చాసుకుంటారని తెలిపారు. ఆ స్థితిలో కలవరం దు'ఖం బాధ ఆవరించగా ఎందుకీ స్థితి సంబభవించింది. చిన్న గొడవ వలన ప్రమాదం జరిగి అతను మరణించడం వలన నాకు హాంతకుడనే ముద్ద పడిందని చాలా కుమలిపోయాను. ఫోటోలో వచ్చిన వారతల ఆధారంగా మా తల్లిదండ్రులు నాజివీడు జైలు చేరారు. నేను వెైనర్ అయినందన పో�సువారు నన్ను బాదిించలేదు. నా మీద యపఫ్.�.ఆర్ రాసుకున్నారు. మా తల్లిదండ్రులతో నీ కుమారుడు హాత్య నేరం ఉన్నందున విడుదల చేయుట సాధ్యం కాదు గాని విజయవాడ జైలుకు తర్లించదలిచారు.

బాలల పరిశీలన గృహానికి తీసుకొని వచ్చారు. విజయవాడ చేరగా నా మీద బటటలు తీసివేసారు. ఆత్మహాత్య ప్రయత్నం చేస్తానని వెుులతాడు కూడ తొలగించారు. వారు ఇచ్చిన బటటలు వేసుకున్న తరువాత లోపలికి పంపారు. మా నాన్నను నన్ను చూడనివవాలేదు. ఈ లోకంలో తలైతతుకొని తిరుగగలనా అని ఆలోచిస్తూ చాలా ఏడ్చేవాడిని. నా బ్రతకు ఈ స్థితికి చేరినందన చాలా దుఖపడాను. సినిమాలో చూపిన రీతిగా నా బ్రతకు

' ఉండేది. అన్నం తినే సమయంలో గుడడు లకొకని తినేవారు. మంచి ఆహారం పెట్టినపుడు అంతా తీసుకొని తినేవారు. బలవంతంగా లాకుకనేవారు. నాతో బాత్ రాములు కడిగించేవారు. హీనవెైన పనులన్నీ చేయించేవారు. సీనియర్ నేర్సతులు అదిికారులవలై ప్రవర్తించేవారు. వారి బటటలు తీసి మసాజ్ చేయమని కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బలవంతం చేసేవారు. ఒక అదిికారి మీ నాన్న ఫోను చెప్పు అని అడిగాడు నా బాధలో నేను మర్చిపోయాను ఆయన నన్ను చెంపమీద గట్టిగా కొటాటరు. చాలా బాధపడాను, హీనంగా ప్రవర్తించారు. బాటకాలితో బాదిించారు. నన్ను నా తండ్రికి చూపడానికి లంచం వేయి రూపాయలు తీసుకునేవారు. దారం నుండి చూపించేవారు. ఒక్కనిమషం మాట్లాడించేవారు. రోజు ఒక మాలన గదిలో కుర్చొిని చాలా బాధతో కాలం గడిేపవాడిని. నన్ను ఓదార్చివారు లేదు. నాకు 12 సంవత్సరాల శికష పడుతుందని బైదిరించేవారు. కొంత మంది చిన్న పిల్లవాడివి కదా వదిలిపెడతారు అని చ్పెేెవారు. ఆ రోజుల్లో ఇద్దరు స్రీతలు బైబిలు చేతపట్టుకొని జైలులోపలికి వచ్చేవారు. కొన్ని పాటలు పాడి తినడానికి ఆహార పదారా�లు ఇచ్చి ప్రార్థన చేసి వెళ�ివారు.

ఒకరోజు ఇద్దరు అకకలు వచ్చి ఆరాధన జరిేప సమయంలో ఏడసతూనే ఉన్నాను. యేసయ్యను నవ్ముకో, ప్రార్ధన చేసుకో నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలరని ధైర్యం చెప్పి వెళాిరు. వారు వెళ్్లగానే మర్లా ఏడ్చేవాడిని. నా గది నుండి కిటికీ ద్వారా బయటికి చూేసత కొండపై సిలువ కనిపించేది. నా దృష్టిని సిలువపై ఉంచి నా బాధను చెప్పుకునేవాడిని. మరొక వైపు చూడగా హిందా దేవుళ్ళ పటాలండేవి. ఇరువైపుల దేవుళ్ళకు దండం పెట్టేవాడిని. కొంత కాలానికి సిలువవైపు ఆకర�ణ కలిగినందున ప్రార్థనపై ఆసక్తి పెంచుకున్నాను. కొన్ని మురికి దుపపట్లు విసిరేసవారు. వాటిలో మంచివి ఏరుకొని వాడుకునేవాడిని. ప్రార్థన చేసుకొనుట చూచి నన్ను అప హాసించేవారు. దుపపటి కపపుకొని తడిచిపోయేటట్టుగా ఏడ్చేవాడిని. బాత్రూంలో ఒంటరిగా ప్రార్థించుకునేవాడిని. ఏడుపు నాకు అన్నపానాలుగా మారాయి. 90 రోజుల తరువాత నాకు బైయిల్ లభించింది. మా }రికి వచ్చి ఇల్లు చేరాను. నేను కొన్ని రోజులు ఇంట్లోనే గడిపాను కొన్ని రోజుల తరువాత బయుటకు రాగా నన్ను చూచి పిల్లలు బభయపడి పారిపోయేవారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు జోషిని చూడకండి దగ్గరకు వెళ్్లవద్దు చంపుతాడని చ్పెేెవారు. నేను ఆ మాటలు విని చాలా దుఖపడి ఏడ్చేవాడిని. నేను

' బైబిలు పట్టుకొని సమీపంలో ఉన్న రక్రైస్తవ మందిరానికి వెళ్్లడం ఆరంభించాను.

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు దైర్యంగా క్రీస్తును వెంబడించాలని నిరణయించుకున్నందన ఆ సంఘ కాపరి, విశ్వాసులు ప్రేమతో నన్ను ఆదరించారు. ఆత్మీయంగా మంచి సందేశాలనిచ్చి ఆత్మీయంగా బలపరచి స్థిరపరిచారు. దేవుని ఎదగడం నేరచుకొని ప్రార్థన చేయడం నేరచుకున్నాను.

మా }రి ప్రజలు నన్ను చూచి వ్యక్తిని చంపి గొప్ప ఘనకార్యం చేసి గొప్ప బభకుతనివలై బైబిలు పట్టుకొని బయలుదేరాడు. చూడండి రా అని అపహాసించేవారు. నా తల్లిదండ్రులు నా మీద ప్రేమతో ఈ దేవుడైన అతనిని ఆదుకొని రక్షిస్తాడని నేను క్రీస్తును నవ్ముటకు ఆదివారం మందిరం వెళ్లుటకు అనుమతించారు. నేను పేదవాడి ఇంట్లో పుట్టినందన భాగ్యముగా ఎంచాను. నేను సంపన్న కుటుంబంలో ఉన్నత అదిికారుల కుటుంబంలో పుటటనందుకు దేవుని స్తుతించాను. నేను కోరుటకు వాయిదాల సమయంలో వెళ�్లవాడిని. మగిలిన సమయంలో సాకలుకు వెళ్ళి ్రశద్ధగా చదువుకునే వాడిని. ఒకసారి నన్ను ్ర్రిన్సిపాల్ గారు పిలిచారు. పదవ తరగతి తరువాత ఇంటరు ఇంగ్లీషు మీడియంలో చేరాను. ఆడ్రిల్లలను ఏడిపించానని నామీద నెపం వేసారు. ఎవరో గోల చేసేత నేనే అని వారి�ంగు ఇచ్చారు. అసలు నేరం చేసినవారు వేరొకరు అయితే నన్ను నిందించగా మౌనంగా బభరించాను. రోజు బైబిలు ్రకమంగా చదివేవాడిని. ఆ రోజు నేను చదివిన బైబిలు వాక్యం

జనులు మమ్మును నిందించి హింసించి నిందల పాలు చేయుదురు. చెడడ్మాటలు పలుకునపుడు మీరు ధనయలు మీరు సంతోషించి ఆనందించుడి అని ఉంది. మతతయి 5:11

ఆ రోజు నా దుఖం ఆగిపోయింది. ప్రభువు నాకు జవాభచ్చారు.

' సంసకృతం చెేపప మాసాటరు నాతో వాక్యం చదివించేవారు. నత్తిగా చదివితే అందరు అపహాసించేవారు. నా నమ్మకవెైన ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రభువు నన్ను కనికరించి ఇంటరులో నాలుగవ ర్యాంకు దయచేసారు. ఆ సమయంలో ్ర్రిన్సిపాల్ గారు నన్ను చూచి ఆనందించి అభినందించారు. అవమానించ బడిన చోట దేవుడు ఘనతను ఇచ్చారు. 991 మారుకలు వచ్చినందున అభినందించారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు

నవంబరు 14 తేదిన బాలల దినోత్సవం నా జీవితంలో ఆనందం పొందిన రోజు. అదే రోజు నా కేసు వాయిదా వేసారు. ఆ రోజు గొప్ప అదిికారులు, జడి�లు, గవర్నరు సమకషంలో మీలో ఎవరెైనా వేదికపై నిలిచి మాట్లాడండి అన్నారు. నేను ధైర్యంగా లేచి వెళ్ళి టీచర్లు చెప్పిన మంచి విషయాలు చెప్పాలనిపించింది. మనం వాడే పలుగు విలువ వేయి రూపాయలు సాది విలువ ఒక రూపాయి కావచ్చు ఒక పలుగు తయారు చేసే ఇనుముతో సాదులు తయారు చేసేత లకష రూపాయలు పొందగలం. పలుగు అదే రూపంలో ఉంటే వేయి రూపాయలు మాత్రమే మన జీవితం కూడ ఉపయోగకరంగా మార్చుకోగలిగితే విలువైనదిగా మారగలదు. అని తెలిపాను. జడి�గారు కరచాలనం చేసి అభినందించారు. నా పరిస్థితి అంతా విన్నారు. నేను చూచుకుంటను అన్నారు. నాకు మంచి రోజులు రావచ్చునని పూర్తిగా నమ్మాను.

నేను పాస్టుగారితో చెప్పాను. నాకు శికష పడినా నేను జైలులో సువార్త చెపపగలను అని ధైర్యం తెచ్చుకున్నాను. జైలు నుండి విడుదల అయితే క్రీస్తుకు బలవెైన సాక్షిగా మారవచ్చు అని ప్రార్థించుకున్నాను. దేవునిపై నీవు ఆనుకొనియున్నావు నీకు మంచి తీరుప ఇస్తారని కొందరు ధైర్యం చెప్పారు. ఆ రోజుల్లో నిర్గమకాండం చదివే రోజుల్లో నిర్గమ 34:10 లో ...ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. బూమమీద ఎకకడనైనను ఏ జనములో నైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి యెదట చేపసదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరును యెహోవా కార్యమును చూచెదరు... అని వ్రాయబడి ఉంది. నాకు వెైనారిటి దాటింది శికష తపపదని చాలామంది నిరుత్సాహాపరిచారు. దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపర్చారు. నేను న్యాయ తీరుప కొరకు వెళాిను. నేను చూడగానే జడి�గారు మారిపోయారు నా గండె అదిరిపోయింది ఆమె శికష వేయగలదని అనుకొనగా ఆమె నా పెఫైలు చూచి నీ గురించి పాత జడి�గారు మంచి రిపోరుట రాసినందన కనికరించి కేసు కొట్టి వేసారు. అద్భుతంగా నాకు 10వేలు జరిమానా వేసి పూర్తి కేసు కొట్టి వేసారు. నాకు గొప్ప నెమ్మది శాంతి ఆనందం కలిగింది. ఇది దేవుడు నా పట్ల చేసిన గొప్ప అద్భుతం. అందరికీ వెుపసజ్ పంపాను. దేవుడు చేసిన

కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు అద్భుతం మరువలేనిది. నాకు ఈ శికష 8 వ తరగతిలో ఆరంభవెై ఇంజనీరింగు వెుుదటి సంవత్సరం వరకు కొనసాగింది.

అన్ని సంవత్సరాలుగా దు'ఖం, వేదన, బాధలు, ఏడుపు, అవమానాలు, నిందలలో నా జీవితం కొనసాగింది. దేవుడు మాట్లాడుతాడా అని ప్శ్నంచే వారు. అవును దేవుడు కలల ద్వారా, దర్శినాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడగలరు. ఇరుగు పొరుగు వారి ద్వారా కూడ ఆదరణ, ధైర్యం ఇస్తాడు. దేవునిలో విశావాసంలో జీవించే రోజుల్లో చిన్న తపపు చేసినా గద్దిస్తారు. తల్లిదండ్రులు భడడ్లను గద్దించి సరి చేసినట్లు చేస్తారు.

నేను హాస్టలు నుండి రాగానే దసరా పండుగ రోజుల్లో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళాిను. కోడి మాంసం వండి అన్నం పెటాటరు. హాస్టలులో రిచకరవెైన భోజనం ఉండదు కావునా నేను పూజ దగ్గర ఉన్న కోడి కూర తిన్నాను. నేను విగ్రహాలకు పెట్టింది తిన్నానని నేరభావన కలిగింది. విశ్వాసి తపపు చేసినప్పుడు దేవునితో పశ్చాత్తాపపడితే నేరభావన పోతందని నా అనుభవం నేర్పింది. ఆ రోజు రాత్రి నిద్ద రాలేదు. దేవుని ఆత్మ మనలో ఉంటుంది గనుక మారుమనససు పొందినవారు స్పందించగలరు. మనస్సాక్షి లేనివారు చలనం లేనివారిగా తపపు చేసికూడ అలాకగ బ్రతకుతారు. దేవునిని కషమాపణ అడిగినపుడు మనకు నెమ్మది కలుగుతుంది.

ప్రకటన 2:14 ఆధారంగా ప్రభువు నాతో మాట్లాడారు. అయిననా నీమీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది. బలి అర్పించినది తినుట తపపు అది నేరం అన్నాడు నాకు చాలా బాధ కలిగింది. 2018, 30వ తేది 10వ నెలలో జరిగింది. ఇది దేవుని హెాచ్చరికగా భావించి దేవుని కషమాపణ అడిగి నెమ్మది పొందాను. జీవితంలో దేవుని హాతతుకొని జీవించుటకు ఆరంభించాను. నా సాక్ష్యం యాటయాబ్లో పెటటగా 68వేల మంది వీక్షించారు

నేను కొన్ని సాకష్యాలు రికార్డు చేసి ఇతరులకు పంపు పనిలో �న మయయాను. ఈ విధంగా నా సాక్ష్యం వివరించు భాగ్యమచ్చిన యేసునకు స్తుతి సోత్రతము.

↑ పైకి / Back to top