ప్రభువు మీకు తోడైయుండి మంచి సేవలో కొనసాగి
పరలోకం చేరాలని నా ప్రార్థన. ఆమెన్
హ

సాక్ష్యం 32. అనయల కుటుంబంలో జన్మించాను. వ్యసన
పరుడైన నాన్న వల్ల అమ్మ నేను చెల్లి చాలా ఇబ్బందులు
ఎదురొకన్నాము, అమ్మకు కండ్లు పోయినపుడు ఒక
విశ్వాసి ద్వారా క్రీస్తును ఆ్రశయించగా కండ్లు వచ్చాయి.
్రశమలపాలయయాము నేడు సేవలో ఉన్నాము.
బ్రదర్ టై�టస్ వెస్లి గారు,
ఒంగోలు, హెైాదరాబాదు
బ్రదర్ టై�టస్ వెస్లి సాకష్యము
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతను—
నిన్ను విసతరింపజేతను. హెాబ్రీ 6:14
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు టై�టస్ వెస్లి ప్రభువు మహా కృపలో నా సాక్ష్యం పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన అలజడులు నా సాక్ష్యం కాగలదు. నావలై అందరు రక్షణ పొంది నాతన అనుభవం పొందాలని నా ఆశ. గతంలో నా పేరు కృష్ణ మోహాన్ 1999లో �లై 6వ తేది జన్మించాను. హిందా సాంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించాను.
నాకు గాని మా పూరివాకులకు గాని క్రీస్తును గురించిన వివరాలు ఏమ తెలియదు. మా నాన్నమ్మ సువార్త ద్వారా క్రీస్తును నవ్ముకున్నది. ఆమె ్రశద్ధగా వాక్యం చదివి ప్రార్థించేది. తన ఇంటి వద్ద సహావాస కూడికలను ఏరాపటు చేసింది. ఆమె బభక్తి పరురాలేమ కాదు, క్రీస్తు మంచి దేవుడు మంచి చేస్తాడని ఇవన్నీ కొనసాగించింది. మా తల్లి హిందా పూజలు చేసేది. నాన్నమ్మ
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు బాప్తిస్మం తీసుకున్నది. మా పొరుగు వారు రక్రైస్తవులు, వారి ప్రార్థనలకు అమ్మను ఆహావానించేవారు, మాకు ముకోకటి దేవతలున్నారు మీ దేవుడిని మీరు ఆరాదిించుకోండి మా దేవతలను మేము పూజించుకుంటామని చెప్పి ఉదయాన్నే లేచి సా�నం చేసి నాన్న గారి కాళ్ళకు నమస్కరించి రోజు ఆరంభించుటకు ముందు పూజలు చేసేది.
మా నాన్నమ్మ క్రీస్తు విశ్వాసులతో ఆరాదిించే స్థాయి నుండి దష్టశక్తి ఆవరించిందని భవాని మాల ధరించి జట్టు విరబోసుకొని అల్లరి చేసేది. ఎందుకు ఈ మారుప అని తల్లికి కలవరం కలిగింది, నులి వెచ్చిని బభక్తికి చేరింది. ఆమెకు కాన్సరు వ్యాదిి వల్ల వెుడపై గడడ్ వచ్చింది. ఆసుప్రతిలో ఉండగా నా తల్లిని పిలిచి అవ్మా!
యేసు క్రీస్తు నిజవెైన దేవుడు నేను ముందుగా క్రీస్తును నమ్మి వెనుతిరిగానుకనక దేవుని శికషకు పాత్రురాలి నయ్యాను. గనుక నీవు క్రీస్తును నవ్ముకొని దీవెనలందుకో అని చెప్పి మరణించింది. నా తల్లి నాన్నమ్మ మాటల్లో ఎంతో సత్యముందని ఆలోచించింది నేను ఆ రోజుల్లో చిన్నవాడిని నా తరువాత బిడ్డలు కలుగలేదని శివ బభకుతలముగా పూజలు పుణ్యకేష్రతాలు తిరిగి సంతానం కావాలని కోరది. చాలా పూజలు వ్రతాలు చేస్తూ మాతో చేయించేది, ఇంటి ప్రకకనున్న రక్రైస్తవులు విసుగక ప్రార్థనలకు ఆహావానించేవారు. మా తల్లి ఏసు క్రీస్తును నవ్మాలంటే నాకు ఆడ్రిల్ల పుటాటలని షరతు పెట్టింది. గతంలో ఆడ్రిల్ల పుడితే తల్లికి గాని భడడ్కు గాని ప్రమాదం అని డాకటర్లు తెలిపారట.
ఆమె ప్రార్థన చేసే రక్రైస్తవుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నది. ఏ డాక్టు అయితే పాప పుట్టితే అపాయమని తెలిపారో ఆయన దగ్గర చూపించుకుని చెల్లిని పొందింది. నేను పుటాటక తండ్రి బాధలు పెట్టిన స్థితిలో పిల్లలు పుట్ట్నుకున్నది. కాని చెల్లి పుట్టినందన యేసును నమ్మింది. దేవుడు నిరి�ంచబడువాడు కాడు నిర్మాణకుడు అని తెలసుకున్నది. గతంలో చేసిన బభక్తి పూజలన్నీ వ్యర్థమని తలంచి క్రీస్తును నమ్మింది. అది నాన్నకు నచ్చలేదు. విపరీతంగా బాదిించేవారు ఆ బాధ సమయంలో ప్రార్థన ఆమెకు నిరీకషణ కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఆదరణ కలిగించింది. క్రీస్తుతో విశావాసంలో స్థిరపడింది. ఒక సమయంలో ప్రార్థన కూటమలో సంపూరణ స్వస్థత పొందింది, కేవలం ప్రార్థనలో దేవునితో గడిేప సమయం అని తలంచి ఆనందించేది.
నాకు వాక్యం, ప్రార్థన నేర్పించేది. వాక్యం కంఠతా పెటాటలని తెలిపింది. ఆమెకు చదువు రాదు అయినా విశావాసంతో క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నది. మా నాన్న తాగి వచ్చి అమ్మను బాదిించేవారు, మా నాన్నమ్మ క్రీస్తును నమ్మి తరువాత పూజలు చేయుట వల్ల మా తల్లిని పూజలు చేయమని చ్పెేెవాడు. మా నాన్న కొరకు పూజలు అయిష్టంగా చేస్తూ కషవించమని కోరది.
అమ్మ ఏడసతూ ఉండగా నేను కళుి తుడిచేవాడిని. నాన్నకోపంలో నేను కావాలా దేవుడు కావాలా కోరుకో అన్నాడు. నా తల్లికి చదువు లేకపోయినా జా�నంతో మాట్లాడింది, అయయా నీవు దేవుడిచ్చిన భర్తవు మనలను సృష్టించిన దేవుడున్నాడు ఆయన కావాలి అనగానే పుట్టింటికి పంపాడు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో జీవించిన మేము అమ్మతో వారి ఇంటికి వెళ్ళి దీనాతి దీన స్థితికి చేరాము, సమాధానము లేని దుస్థితికి చేరాము.
అమ్మ ప్రార్థన విడిచిపెటటలేదు, ఎవరు చేయలేని మేలు క్రీస్తు చేసారు. ఆయనను వదులు కోను అనేది నాతో చెప్పినదేమనగా ఏ సమస్య వచ్చినా అవసరాలున్నా ఆకాశంవైపు చూచి ప్రార్థన చేసేత దేవుడు అన్ని సమకూర్చగలడు అని నాలో విశావాసం కలిగించింది. చివరకు అమ్మమ్మ కూడ నా తల్లిని తృణీకరించింది, మా తల్లి సోదరుడు కూడ మా అమ్మ క్రీస్తును నమ్మి హిందా సాంప్రదాయాలు వదిలి భర్తను వదిలిరావడం వలన ఇష్టపడలేదు. అకకడ తల్లిని కిడ�్నప్ చేసారు. నేను 11 సంవత్సరాల వయసులో చెల్లికి 6 సంవత్సరాలు నేను మా చెల్లి ఇద్దరం నాన్న దగ్గరకు వెళాిము.
మా నాన్న మీరెవరు మీ తల్లి దగ్గరకు పొండి అని బటటలు మాపై విసిరసాడు. చెల్లిని తీసుకుని తిరిగి అమ్మ ఇంటికి వెళ్ళి ఆకలిగా ఉందనగా మా దగ్గర ఏమ లేదు అమ్మ చెప్పిన ప్రార్థన చేసాను, అమ్మమ్మ ఇంటికి
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వెళ్ళగా ప్రేమతో చాసుకుని అన్నం పెట్టుటకు ముందుకు రాలేదు. తోసి పడవేసి పొండి అన్నది. మేము పసి పిల్లలము చాలా దుఖపడ్డాము. పకక
' ఇంటి వారింట్లో అన్నం అడిగి చెల్లికి పెటాటను.
చుట్టు పకకల వారంతా బంధువులను నిందించారు. తపపు చేసింది పెద్దవారెైతే పసి పిల్లలు ఏమ చేసారని తిటాటరు. అమ్మ నేర్పిన విలువైన పాఠం ఏదనగా అవసరాల్లో యేసయ్యను ప్రార్థించమన్నది. అమ్మను ఎకకడో బందిించగా తిరిగి తీసుకుని వచ్చారు. చాలా ఆనందించాము, అమ్మను నాన్న రానివవాడం లేదు అమ్మమ్ము అమ్మ విశావాసం నచ్చలేదు. అందువల్ల అమ్మమ్మ మమ్ములను వెళ్ళిపోమ్మంది. ఇంట్లో సామాను ఖా� చేసారు. ఇల్లు పగుల గొటాటరు మంచం ఒక్కటే మగిలింది. చెల్లి నేను మంచం మీద పండుకొనగా అమ్మ మాలన కూరచుని ప్రార్థన చేసేది. తన భర్త మారాలని ప్రార్థన చేసేది. చాలా ఆత్మీయ అనుభవాలు నేర్పించేది. మందిరంలో వాయిద్యాలు చాలా ఇష్టం. ఆ వాయిద్యాలు వాడే తలాంతును ఇచ్చారు. ఆ విధంగా హె�సన్నా మందిరంలో చేరి ఆనందించేవాడిని. సాకలులో చదివే రోజుల్లో అన్నం కూర లేనపుడు అకక ఇంటి వారు భయ్యం అడిగి ఆకు కూర చేసి ఉడకబైట్టి ఇచ్చి దారంగా కూరచుని తిను అని చ్పెేెవారు.
చాలా దీన స్థితిలో నా బాల్యం గడిచింది. హె�సన్నా మందిరంలో దైవసేవకుడు ప్రవచనాత్మకంగా నేను సేవకుడను అవుతానని చెప్పారు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అమ్మ తెలిపింది. నేనొక దర్శినం చూచాను గతంలో క్రీస్తుతో సన్నిహిత పంబంధం లేదు మాడు రోజులు ఉపవాసముండి ప్రార్థన చేయగా దర్శినంలో పెద్ద సింహాసనం చూచాను. అకకడ సమీపంలో విశాలవెైన స�లముంది. బభయపడుచుండగా పెద్ద వ్యక్తి కనిపించారు. ఆ పెద్దాయన నా చేయి పట్టుకుని సింహాసనం కింద దాకుకన్న నన్ను బయుటకు తెచ్చి అకకడ దృశాన్ని చూపాడు. నీవు నా పని చేయాలి అన్నాడు. ఆ ప్రాంతంలో చంపుకునే క్రూరులు ఉన్నారు. ఒక పాపకు కన్నీటికి బదులు రక్తం కారుతుంది. నేను బభయపడగా నిన్ను అకకడికి పంపుతాను. నీవు నాకు సేవ చేయాలి అన్నారు, నేను వెళ్ళను అన్నాను. నిన్ను ఈ సింహాసనం మీద కూరచుండ కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పెడతాను అన్నారు. ఆరాధన సమయంలో దైవజనునితో నా తల్లికి చెప్పాను వాక్యం తెలియదు ప్రార్థన అనుభవం తకుకవ నన్ను దేవుడు సేవకు పిలసతున్నాడని మా తల్లి మరియు సేవకుడు వివరించి చెప్పారు. దేవుని సన్నిదిిలో రెండు స�లాలను సేవకుని ద్వారా ప్రభువు చూపించారు. నేను ఇంటరు డి^్ర చదువుకోవాలన్నాను. మా తల్లి బైబిలు కోర్సు చేసి సేవలో ఉండాలన్నారు. ప్రభువు నాతో ముఖాము�గా మాట్లాడేవారు. నాతో నడసతూ బాగున్నావా అని అడికగవారు. ఎవరో మాట్లాడితే సమాధానం చ్పెేెవాడిని. రాజమండ్రి మరియు చిల్లకల్లు ప్రాంతాలు చూపారు.
అమ్మ నన్ను బైబిలు కోర్సుకు వెళాిలని చెప్పింది. వెళ�ిటపుడు చాలా ఏడ్చిింది. నేను తల్లి చాటుగా బ్రతికాను నా తండ్రి ప్రేమను పొందలేదు బాధగా ఉండేది. ఎకకడైనా తండ్రి కుమారులు కలిసి నడసతున్నా చూడగానే నా తండ్రితో అనుబంధం లేదని ఏడుపు వచ్చేది. నా తల్లి నన్ను కంటికి రెపపలా కాపాడింది. అమ్మను చూేసత నాకు ఆనందం కలికగది. క్రీస్తుతో నా పయనం ఆరంభవుయింది. మందిరంలో 5 రకాల పనులు సమర్థవంతంగా చేసేవాడిని. మయాజిక� పరంగా అన్ని పనులు చేసేవాడిని. దైవసేవకుని ద్వారా దేవుడు మాట్లాడాడు. బాబు నీవు దేవునిచేత పిలువబడ్డావు కదా ఏమ చేయదలిచావు అని అడిగారు. నా గమ్యం ఏమటని కన్నీటితో ప్రార్థన చేసాను. ఆ కోర్సుకు వచ్చినవారంతా బాప్తిస్మం తీసుకున్నవార. నేను 6 నెలల తరువాత రక్షణ స్థిరత పొంది నీటి బాప్తిస్మం తీసుకున్నాను. దేవుని గురించి తెలసుకుని ఉండాలి. చిల్లకల్లులో బాప్తిస్మం తరువాత ఆత్మాభిషేకంతో అభిషేకించారు. ప్రవచనం తెలిపారు.
మందిరంలో 5 మంది చేయుపని ఒక్కడినే చేసేవాడిని. మీడియాలో, మయాజికు దగ్గర, సిట్టింగు దగ్గర పని చేసేవాడిని. దైవజనుని ప్రవచనం ద్వారా ఇదిగో నీపేరు టై�టస్ వెస్లిగా మారుస్తున్నాను. అనేక ప్రాంతాలలో నీవు సేవ చేయగలవు, కాని సంఘం వెంటనే నీకు లబభ్యం కాదు, పరిచర్యలో తరీపుదు పొందగలవు. ఆ మాట ప్రకారం అనేక సంఘాలలో పరిచర్య కొనసాగించాను. గంటారు, విజయవాడ, భటగ్రంట అనేక ప్రాంతాలలో
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు వాక్య పరిచర్య చేయగలిగాను అయినా దేవుని పిలుపు సంపూరణంగా రాలేదు. అన్ని నేరచుకున్నాను నా సేవ ఏది సంఘమేది, నన్నేమ చేయదలిచావు అని ప్రభువును ప్రార్థన చేసేవాడిని. నా ప్రార్థన ఆలకించేవాడు. 3 రోజులు ఉ పవాసం ద్వారా దేవుని మీద ఆధారపడి ప్రార్థించాను. నీకు తవార్లో పిలుపు వసతుంది సిద్ధంగా ఉండు అన్నారు. మేము ముగ్గురం ్రకమంగా కుటుంబ ప్రార్థన చేసుకునేవారం. అమ్మ కష్టపడి సంపాదించన సొమ్ముో నన్ను బైబిలు కాలేజిలో చదివించింది. ఒకసారి హెైాదరాబాదులో ఒక చిన్న ప్రార్థనా కూడికకు హాజరయయాను.
అకకడ దైవజనుడు ప్రవచనాత్మకంగా నేను నిన్ను ఇకకడనే స్థిరపరచెదను అని తెలిపారు నన్ను కాదులే అనుకున్నాను. తరువాత ఆ మాట నాకే అని అర్థమయింది. నేను సమీప గ్రామాలలో సువార్తకు సాకటరు మీద వెళ�ివాడిని. ఆ రోజు ఒక గర్బిుణి స్రీత నాతో అన్న నీవు వచ్చి ప్రార్థన వాక్యం నడిపించాలన్నది. సేవ చేసిన ప్రాంతం గనుక సర అన్నాను. ఒక ే్నేహితునితో ప్రార్థనకు వెళ్ళి ఒక వీదిిలో మలుపు దగ్గర 8 అడుగుల రాళుి గలలోయలో బండితో సహా పడిపోయాను. తలకు బలవెైన గాయవెైంది. రక్తం విపరీతంగా కార్సాగింది. బండి నాపై పడింది. ఫోను చారి�ంగు 2% ఉంది తడిసింది, ఫోను వెాగింది అది దారంగా ముళ్ళ కంచెలో పడింది. అతి కష్టంగా అందుకున్నాను నన్ను ప్రార్థనకు పిలిచినవారు చేసిన ఫోనుగా గుర్తించాను. నేనెకకడ పడ్డానో తెలియదు కాని ప్రమాదంలో ఉన్నాని తెలిపాను. పైన ఉ న్న నంబరు నొకిక వారికి తెలిపాను. రక్తంలో తడిసిపోయాను. రోడడుపై వాహానాలు వెళుతతన్నా నా గొంతు వినే స్థితిలో ఎవరు లేరు.
నా తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆపదలలో ్రశమలలో యెహె�వా నిన్ను కాపాడగలడు. యేసయ్యా నేను బ్రతికితే నీ సేవ చేస్తానని దీనంగా వెుు�పెటాటను. అమ్మ నేను సేవలో ఉన్నానని తలంచగలదు. ప్రార్థనకు పిలిచిన వారికి నా స్థితి తెలిసే అవకాశం లేదు. పైకి వెళ్దామని ఆలోచించాను ఏదో అద్భుత హాస్తాలు నన్ను పైకి తెచ్చి పరండబైటాటయి. ఇది ఒక అద్భుతం అపపటికే 8 మంది ఆ గంటలో పడి మరణించారని కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు తెలిసింది. 9వ వ్యక్తిగా నేను మాత్రమే బ్రతికాను. దేవుని మహా కృప అనుదిన జీవితంలో అద్భుతంగా నన్ను నిలిపారు. నేను బయట పడలేని స్థితిలో నా చేతినిండా గాయాలయయాయి. నా ఫోను కాల్ అందుకున్న వ్యక్తి నా గ్గరకు వచ్చి నన్ను ఆసుప్రతికి తర్లించారు. నా స్నేహితులు నేను వాక్యం చెప్పిన వారంతా వచ్చారు. అమ్మ చెల్లి కూడ నా దగ్గరకు వచ్చారు. అపపటికే రక్తంలో తడిసిపోయి తలపై పెద్ద గాయంతో ఉన్నాను. పాస్టు గారికి ఏదో అయిందని కారులో ఒంగోలుకు తీసుకుని వచ్చారు. బ్రతకుతానో లేదో అని అందరు బభయపడ్డారు. ఆ బాధలో నేను మాట్లాడిన మాట ఏదనగా నేను బ్రతికితే సరి లేదంటే పరలోకం చేరునట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను.
ఆసుప్రతిలో కంటి చివర కుట్లు పడ్డాయి, రాయి తగిలి ఉంటే గుడిడ్వాడిని అయేయవాడిని కాని నా ప్రభువు నన్ను రక్షించారు. మా అమ్మ ఏడసతుంటే సండేసాకలు పాప మా అమ్మతో పాస్టుగారికి ఏమ కాదు ప్రభువే రకషస్తాడని తెలిపింది. ఆసుప్రతి అదిికారులు చాలా మంది వచ్చారు. మా అమ్మ ప్రార్థన చేస్తుంది. ఈ అబ్బాయి ప్రత్యేకత ఏమటని అడుగగా ఈయన దైవసేవకుడు అని తెలిపారు. తవారగా కోలుకున్న తరువాత అనేక చోట్ల సాక్ష్యం తెలిపాను. చాలా మంది ప్రభువును నవ్మారు. నేను బాధలో ఒక పాట రాసాను. గండె నిండా వేదనతో అనే పాట ద్వారా చాలా మంది ఆదరణ పొందారు. దేవుని పిలుపును మరిచిపోయావేమ అని దైవజనుడు ప్రభుదాస్ గారు గురతు చేసారు.
అమ్మ ప్రార్థన చేసేత 7 వేలకు వాహనం వసతుందని ప్రవచనాత్మకంగా చెప్పింది. అదే రటకు ఒక వాహనం వచ్చింది దేవుని పిలుపు మేరకు హెైాదరాబాదు చేరాము. నేను అమ్మ చెల్లి ఎకకడ దిగాలి ఎక్కడ ఉండాలనే ఆలోచనలో పడ్డాము. క్రీస్తును నమ్మినవారెవరు ఇల్లు ఇవవాలేదు. ఒక కాథదలిక� నమ్మకసతురాలు సమ్మతించింది. సామాను సరు�కొని ఆరంభించిన పరిచర్యలో మా నాన్న వంట మాస్టుగా ఉండేవారు. అమ్మ ప్రార్థించేది. మాంసం కూర వండి పెటటగా లండను వెళ�ి అవకాశం వచ్చింది. లండనులో బా�వుడ్లో తెలుగు వారికి వంట చేసి సంపాదించు కున్నాడు. మా నాన్న నన్ను ఎస్.�. ఉద్యోగం చేయమన్నాడు.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నేను బైబిలు కాలేజిలో ఉన్నానని ఆయనకు తెలియదు. నాకు మాడు అవకాశాలిచ్చాడు ఒకటి యపస్సై కావాలి లేదా 10 లకషలు ఇస్తాను వడిడ్కి ఇచ్చి బ్రతకు లేదా నా కింద 40 మంది పని వాళుి ఉన్నారు వారికి జీతం ఇచ్చే అదిికారిగా ఉండాలన్నాడు. నేను దేనికి సమ్మతించలేదు. నేను ఇల్లు కట్టించి ఇస్తాను అద్దె తీసుకుని బ్రతకు అన్నారు. నాన్నకు నాకు చాలా వాన జరికగది. నేను సేవకు వెళాిలని తలంచేవాడిని. ఏప్రాంతంలో సేవ చేయాలో తెలియక 7 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసాను.
ఆదివారం రోజు ఆరాధనకు స�లం దొరకాలి లేదా తిరిగి వెళ్ళిపోతానని నిరణయించుకున్నాను. నేను ఈ స్థితిలో ఉంటే నీకే అవమానం కలుగుతుందని బాధతో ప్రార్థన చేసాను. విచారంలో ఉండగా రెండు పావురాలు ఎగురుతా ఒక ఇంటి మీద నిలిచాయి. ఒక స్రీత నన్ను పాస్టుగా గుర్తించింది. నా భర్తతో మాట్లాడండి అన్నది. వారి ఇంటిలో స�లం సిద్ధం చేసి ఆరాధన పెటటదలచగా ఆటంకం కలిగించారు. ఆ ఇల్లు గల వ్యక్తి కుటుంబంతో ప్రార్థన ఆరంభించాము. ఆ స�లంలో 8 మంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారు. గతంలో చాలా చోట్ల దేవుని కొరకు వాడబడినా రక్షణ పొందిన అనుభవాలు లేవు. హెైాదరాబాదు నగరంలో ఆరాధన కొనసాగించాము.
చాలా మంది సేవ చేసి విపఘలమయయారు అకకడే దేవుడు సేవ చేయాలని కోరారు. రెండు స�లాల్లో సేవ ఆరంభించాము. క్రిస్మస్ సమయంలో సీపకరు మీద దాడి చేసి కొందరు దండగులు చాలా ఆటంకం కలిగించారు. చాలా గొడవలు జరిగాయి మా తల్లి చేతి మీద శ్రీరామ అనే పచ్చి బుట్టు ఉంది మేము హిందువులుగా ఉండి క్రీస్తును వెంబడించామని శ్రతువులుగా చాసారు. కేసు పెటటగా 15 మంది కషమాపణ అడిగారు.
క్రీస్తు ప్రేమతో వారిని కషవించగా వారంతా క్రీస్తును నమ్మి సంఘంలో చేరారు. మందిర నిర్మాణం చేయమని ప్రభువు తెలిపారు. అమ్మ పేరున స�లం సంఘం కొరకు ఇచ్చింది. చాలా నగలండేవి అవి కూడ ఇచ్చింది. అమ్మమ్మ నగలు చెల్లి నగలు అమ్మగా 16 లకషలు వచ్చాయి. నా దగ్గర ఉన్న సొవ్ము స�లం కొనుటకు సరిపోయింది. నాంటా ఏమ లేదు నాన్న కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు సహకరించలేదు. ఎందరో సేవకుల బిడ్డలు సహకరించని వారిని చూచి చాలా బాధపేవాడిని. సంఘసతులు పేదవారెైనా లకష రూపాయలు సమకూడాయి. వడ�డ్లేకుండా 3 లకషలు అప్పు ఇచ్చిన వారికి నెమ్మదిగా తీర్చాము. 34 లకషలతో ఆ స�లం కొన్నాము. ఈ సంవత్సరం బాప్తిస్మమునకు సిద్ధపరచిన వారంతా కొంత సొమ్ము ఇచ్చారు.
ప్రభువా నా వాళ్ళంతా సొమ్ము ఇచ్చారు. నేనేమ ఇవవాలేదని ప్రార్థించగా నీవే నా బహ�మతి అన్నారు. దేవుని సేవలో ధైర్యంగా ముందుకు సాగాను. ఇకకడ కూడ వ్యతిరకతలు ఆరంభవుయయాయి. స�లం ఇవవాడానికి ముందు ్రేచీ పెటాటరు ప్రార్థన ద్వారా సాధ్యమయింది. నా కొరకు మందిర స�లానికి 5 లకషల చెకుక రాసి ఇచ్చారు. మందిరం నిర్మించవలసి ఉంది. నీటి కొరకు బోరు వేయాల్సి ఉంది, మా బంధువులు ప్రతివారం 10 వేల రూపాయలు ఇచ్చారు. వ్యతిరకించినవార బోరు వేయించారు తకుకవ ఖరచుకే బోరు నిరి�ంచాము. 70 మంది సంఘంలో చేరారు. నాకు విశావాసం ఉంది ప్రార్థన పూర్వాకంగా ఆయనే చాసుకుంటాడని నవ్మాము. నా సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. హిందువుల కుటుంబంలో జన్మించి తెలియని ప్రాంతానికి అబ్రహాము వలై వచ్చి దేవుని శక్తి చేత స్థిరపరచబడి
నేను నా సేవ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆమెన్.
హ

సాక్ష్యం 33. హిందు సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను.
బాల్యంలో తండ్రిని 9వ తరతగతిలో తల్లిని
కొలోపయాను. అసంతృప్తితో నిరాశలో బాల్యం
గడిపాను. మామయ్య క్రీస్తును పరిచయం చేయగా
చదివి రెైలేవా ఉద్యోగినయ్యాను. ఒక పాస్టు గారి
సాక్ష్యం ద్వారా క్రీస్తులో స్థిరపడి సేవకుడినయ్యాను.
బ్రదర్ ఎపఘప్రా గారు,
విజయవాడ
బ్రదర్ ఎపఘ్రఫా సాకష్యము
క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1:9
పరిచయం:
ప్రభువు నామంలో మీకు వందనములు. నా పేరు ఎపఘప్రా. ప్రభువు నాపట్ల చేసిన మేళ్ళను సాక్ష్యం వివరించదలచాను. నేను పుట్టుకతోనే రక్రైస్తవుడను కాదు మా తల్లిదండ్రులు హిందువులు వారు పూజించే శివుడిని దర్శించిన తరువాత నేను పుట్టినందున నాకు శివా అనే పేరు పెటాటరు. ఇంట్లో చాలా పూజలు విగ్రహారాధనలు జరికగవి. నాకు తోబుట్టులైవరు లేరు. నన్ను నాన్నమ్మ తాతయ్య పెంచారు.
నేను ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో జన్మించాను. బాల్యంలో నాన్న మరణించగా నేను 9వ తరగతిలో ఉన్నపుడు అమ్మ మరణించింది. నేను అనాధనయ్యాను, ఏకాకిగా మగిలను. అంతరంగంలో ఏదో వెలితి ఉండేది. అయితే సత్యాన్వేషణ నాలో ఎపుడు పని చేస్తుండేది. నెమ్మది లేదు నేను తయారు చేసిన బుమ్మలు నాకు దేవుళుి అవుతారా నన్ను సృజించినవాడే కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నాకు దేవుడవుతాడని ఎన్నో గ్రంథాలు చదివాను. ఎన్నో పుణ్య కేష్రతాలు దర్శంచాను. నిరాశ కలిగింది. నెమ్మది శాంతి లేక ఆత్మహాత్య ప్రయత్నాలు చేసాను. అశాంతితో గడిపాను. దేవునికి ప్రార్థన చేసాను. దేవా నాకు తల్లి అయినా బ్రతికి ఉంటే బాగండేదని తలంచేవాడిని. మరణం నాకు దార మయింది. నిజ దేవుడెవరు నేనెవరిని ఆరాదిించాలి. నేను పూజించే దేవుడు శివుడు, ముకోకటి దేవతలు పలకుట లేదు. మా ఇలవేలుప దేవుడు శివుడు మా ఇంటి దగ్గర పాముల పుటట నాగ దేవుడిని ఆరాదిించేవారం. నా అంతరంగంలో ఏదో వెలితి. ఏదో కొరత ఉండేది. నాలో మంచి చెడుకు ధర్మం, అధర్మంకు పోరాటం ఉండేది. ఆ రోజుల్లో మావయ్య క్రీస్తును నమ్మిన విశ్వాసిగా జీవించేవారు. ఆయన రెైలేవాలో ఇంజనీరుగా పని చేసేవారు. నేను ఆయనను దర్శించినపుడు క్రీస్తే నిజవెైన దేవుడని తెలిపారు.
ఆయన మాటల్లో శివాజి మనమంతా అజా�న దశలో పూజలు చేసాము. మనం పూజించని దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, చాలా ప్రేమ గల దేవుడు అని తెలిపారు. తన దగ్గరకు వచ్చి ఆ్రశయించిన వారిని ఏనాడు ్రతోసివేయువాడు కాదు. ప్రభువును నవ్ముకో అన్నాడు. ఆయన బంధువుగా ఆయన మాటలు సీవాకరించినా నాకు అపుడు అర్థం కాలేదు. ఎంతో ఆస్తిగలవారవెైననా వ్యాపారాల్లో నషాటలు ఎదురొకన్నాము. ఆర్థికంగా కీషణించాము పేరికంలో చదువుకోవాలని ఆశ కలిగిననా చదివించేవారు లేరు. ఒక సన్నిహితుడు నాకు ఒక బైబిలు ఇచ్చాడు. నా అభిప్రాయంలో రక్రైస్తవ్యమునకు సంబందిించినది కాదని తలంచేవాడిని. అది నాకు సంబందిించినది కాదని భావనలో ఉండగా అపో 10:36 యేసు క్రీస్తు అందరికి ప్రభువు అనే మాట నన్ను ఆకరి�ంచింది.
అన్యాయసు�లు దేవుని రాజ్యమునకు వార్సులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాదిికులైనను, వ్యభిచారు లైనను, ఆడంగితనము గలవారెైనను పురుషసంయోగులు, దొంగలైనను లోబభులైనను, ్రతాగుబోతులైనను, దాషకులైనను, దోచుకొనువారెైనను దేవుని రాజ్యమునకు వార్సులు కానేరరు. 1కొరింది� 6:9,10.
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నేను పరలోకం చేరలేననే బాధ కలిగించింది ఈ వాక్యం. ఇదే పాప స్థితిలో నేను మరణిేసత నరకం చేరాలా అని ఆలోచించాను. బాధతో దేవునికి ప్రార్థన చేసాను. దేవా నన్ను కరుణించు పాపినని ప్రార్థన చేసాను. నేను ఇపపటి వరకు పూజించిన దేవుళుి మాట్లాడలేదు. మీరు నాతో మాట్లాడగలరా నాకు వెండి బంగారం అవసరంలేదు, ఆస్తులు అంతస్తులు అవసరంలేదు. నాకు నెమ్మది కావాలని అడిగాను. ప్రేమ కరువైన స్థితిలో ఉన్నాను. మీ ప్రేమ నాకు ఇవవాగలరా అని అడిగాను. నీకు సాక్షిగా జీవిస్తానని తెలిపాను. వచ్చిరాని రీతిగా ప్రార్థించాను.
1987లో రెైలేవా జాబు కొరకు రాసిన ఉద్యోగంలో ఉత్తిరుణడనయ్యాను. నన్ను ట్రయినింగు కొరకు సిక్రిందాబాదులో మౌలాలి అనే ప్రాంతం పంపగా ట్రై�నింగు పూర్తి చేసుకున్నాను. జనవరిలో విజయవాడలో సేటషను మాస్టుగా పని చేసాను. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్యోగం స్థిరపరిచారు. 1992 ఏ్ర్రిల్లో టి.సిగా చేరాను. ఆ తరువాత నేను కోరుకున్న అవ్మాయితో నాకు వివాహం జరిగింది. వివాహా జీవితం ఆనందంగా సాగిపోయినా నాలో ఏదో తెలియని అశాంతి ఉండేది.
ఒక రోజు ఉద్యోగంలో ఉండగా రెైలులో ప్రయాణికులను తణికి చేయు రోజుల్లో దేవుడు ప్రేమ గలవాడని చాలా తరచగా కనిపించేది. క్రీస్తు ప్రేమను గ్రంథంలో చదివి గ్రహించలేకపోయాను. ప్రేమలేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు అన్న మాట నన్ను బాదిించేది. కళ్ళముందు కనిపించే వ్యక్తిని ్రేేమించలేనివాడు దేవునిని ఎలా ్రేేమించగలడు. వచ్చి రాని మాటలతో దేవునికి ప్రార్థన చేసేవాడిని. నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడినని గ్రహించాను. బైబిలు చదువుట ఆరంభించాను. ఘోర పాపినైన నన్ను దేవుడు కషవించగలడా అని ఆలోచించాను. మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల దేవుడు కషవించగలడు అని నమ్మాను. సమసత దుర్నీతి నుండి విడిపించగలడు. ఒక పాస్టు గారితో పరిచయం కలిగింది. ఆయన నా ఆపఫీసు దగ్గరకు వచ్చి నన్ను ఉదే�శించి మాట్లాడారు. అయయా మీ ముఖంలో సంతోషం కనిపించడం లేదు. మీకు సంతోషం కలిగించే వ్యక్తిని మీకు కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు పరిచయం చేయాలా అని అడిగారు. మీరు రక్రైస్తవుడు నేను ఒక హిందువును చర్చి అనుభవం నాకు లేదు నాలో నెమ్మది లేదని మీకు ఎలా తెలసు అని అడిగాను. మమ్ములను చూడగానే ఏదో చింత మమ్ములను బాదిిస్తుందని తెలిసింది. అయయా నేను కూడ మీవలై అశాంతితో ఉండగా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. నా ఉద్యోగం వదులుకుని సంపూరణ సేవలో �నమయయాను. నేను నమ్మిన క్రీస్తు మీకు నిజవెైన దేవుడవగలడని తెలిపాడు.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమసత జనులారా, నా యెుద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ జేతను. నేను సాతివాకుడను దీనమనససు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయెుద్ద నేరచు కొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. మతతయి 11:28
క్రీస్తు బైబిలులో వివరించారని తెలిపాడు. మంచి భార్య, మంచి ఉ ద్యోగం ఉన్నాయి గాని నెమ్మది లేదని తెలుపగా ఆయనలో దీనతవాం, నెమ్మది ప్రేమ సాతివాకం కనుగొన్నాను. ఆయన జీవిత వైఖరి నాలో చాలా ప్రభావం కలిగించింది. ఆయనతోపాటు వెళాిను. ఆయన ప్రార్థించు విధం తెలిపారు. నీకు వచ్చిన మాటల్లో ప్రభువు వద్ద పశ్చాత్తాపం పడాలని తెలిపారు. నేను నీకు ్రదోహాం చేయాలని చూచాను.
క్రీస్తు ప్రభువు సందేశాలు విన్న తరువాత నాలో పశ్చాత్తాపం కలిగిందని తెలిపాను. ఇక నుండి నమ్మకసతునిగా జీవించి ఎలాంటి ఇబ్బంది కలిగించనని చెప్పాను. లంచగొండుల గుడారములు అగ్నితో కాల్చిబడునని రాయబడింది. ఇట్టి మాటలను బట్టి నామ కాని వసతువులను ఇతరులకు ఇచ్చివేసాను. ఆపఫీసులో వసతువులు తిరిగి ఆపఫీసులో ఇచ్చి వేసాను. గతంలో టిరకటు లేకుండా చేసిన ప్రయాణం చేసినవారి వద్ద తీసుకొనిన సొమ్మును బట్టి దేవుడు నన్ను గద్దించాడు. నీవు రెైలేవా దొంగవు అని తెలిపారు. ప్రభువా నేను ఎంత చెల్లించాలో చెపపండి అంతా చెల్లిస్తానని తెలిపాను. నా వంటి వారి కొరకు క్రీస్తు వచ్చాడని చెపపగా నమ్మాను. నన్ను కషవించి మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసాను. గతంలో ఉద్యోగ రీత్యా లంచం తీసుకుని ్రతాగుడుకు బానిస అయయాను. అది పాపమని గ్రహించాను. ఇతర వ్యసనాలతో భార్య
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు ఉండగా కళ్ంకిత జీవితం గడిపాను. నేను పతనమయయానని గ్రహించాను. మతతయి 5లో హాృదయ శుది� గలవారు ధనయలు వారు దేవుని చూస్తారని తెలిపారు. అంతరంగంలో పవిత్రత లేకుండా ఎవరు దేవునిని చూడలేరు. వారున్న స�లం చేరలేరని తెలిపారు. నాకు పవిత్రత లేదని తెలిసింది గనుక నాలో బభయం కలిగింది. ఆ మాటలన్ని గ్రహించి బభయంతో నా భార్యను చేరి నీకు విరోధంగా తపపు చేసానని పాపమును ఒప్పుకొని కషమాపణ కొరాను. తిరిగి ఆ సొమ్ము చెల్లించాను.
నాకు కొందరు శ్రతువులండేవారు వారితో సమాధానపడాలని తెలిపారు. నన్ను నేను తగిగంచుకుని వారిని సమీపించి నన్ను కషవించమని కోరాను. దేవుని సేవకునితో ే్నేహాం చేస్తూ వరంత ఎకుకవగా దేవుని గురించి తెలసుకోవాలని కోరాను. అబద్దాలు మోసపు మాటలు చెడు వ్యసనాలు లోకంతో ే్నేహాం వీటన్నిటికి దారమయయాను. నిజానికి యధార్థవెైన వాక్యం వినుటకారంభించిన తరువాత గతంలో నా జీవితం నడవడి సరిగా లేదని తెలసుకున్నాను. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు పైకి బభకుతలుగా కనిపించుట సరి కాదు, అంతరంగంలో పవిత్రత కావాలని ఆశించాను. ప్రతి పాపం ఒప్పుకోవాలని దేవుని సేవకుని మాటలను పాటించాను.
సావెుతలు 28లో అతిక్ర్మములు దాచిపెట్టినవాడు వర్థిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందను. హాృదయం కరి�నపరచుకొను వాడు కీడులో పడతాడు. ఈ మాటలు నాతో చాలా మారుపను తీసుకు వచ్చాయి. వేషధారణ జీవితం జీవించానని గ్రహించాను. దేవుడు నన్ను చాలా బాగా గమనిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. ప్రభువు నాకు నా గతాన్ని గురతు చేసారు. నా కుమారుడా నీవు 9వ తరగతిలో ఉండగా బావిలో పడినపుడు చేయిపట్టి లేవనెతాతను. బ్రతికించాను. ప్రభువా నన్నెందుకు బ్రతికించావని అడిగాను. నీవు నాకు కావాలి నా సేవ చేయాలని తెలిపారు. ఆ విధంగా నా జీవితాన్ని దిద్దుకుంటా సరి చేసుకుంటా నా భార్య కూడ నా జీవితాన్ని అనసరించగా మా జీవితాలు ప్రభువుతో కొనసాగించాము. పోరాటాలైన్నో ఎదురయయాయి, యధార్థంగా ఉండుటకు ప్రభువు సహాయం చేసారు. కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు
నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోడివారికంటై నిన్ను హెాచ్చించనట్లుగా ఆనందతైలముతో అభిషేకిం చెను. పహాబ్రీ 1:9
నీవు నీతిని ప్రేమించి బభక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలిక్రాండకంటై హెాచ్చగనట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. కీర్తన 45:7
నేను దేవునికి అనుకూలంగా జీవిసేతనే సంతోషం కలిగించగలనని నమ్మాను. తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేసాము. విగ్రహారాధన చేసాము. ఎన్నో అరాచకాలు. ఎందరినో హింసించాను. ్రతాగుడుకు బానిసయయాను. అన్ని పాపాలు కషవించి లోకానికి దారంగా ఉంచాడు. నా భార్య నాలో వచ్చిన మారుపను చూచి ఆశ్చర్యపడింది. నీలో మారుప తెచ్చిన దేవుడు నాకు కావాలని నాతో పాటు మందిరానికి వస్తూ ఆమె జీవితాన్ని దిదు�కొనుటకు ఆరంభించింది.
మేము ఇద్దరం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాము. దైవజనుని మాటలు వింటూ రాజీపడని ఆభిషికుతని జీవితాన్ని మేము అనసరించాము. నిర్మొహామాటంగా హెాచ్చరించే దేవునిని నాకు పరిచయం చేసినందుకు దేవునిని స్తుతిస్తున్నాను. ఆ దైవ సేవకుడు చాలా పేరికంలో ఉంటా నిజాయితిగా జీవించే జీవితం మమ్ములను ఆకరి�ంచింది. ఆయనకు సన్నిహితంగా జీవించుట నాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. విశ్వాసులంగా జీవించినపుడు దేవుడు మాకు మగభడను దయచేసాడు.
నా జీతం సరిపోవడం లేదని ప్రార్థన చేయగా నాకు సీనియర్ టిరకటు కలైక్టుగా ప్రమోషను ఇప్పించాడు. తరువాత చిపఫ్ టిరకటు ఇన్పసపక్టుగా నా స్థాయిని హెాచ్చించాడు. మేము వెళుి మందిరం చిన్నది. విజయవాడ వెళాిను. ఉద్యోగంలో నమ్మకంగా జీవిస్తూ దేవునిని మహిమ పరచుటకు ఆసక్తి కలిగి ఉన్నాను. 1991లో నేను దేవునిలో బలపడిన తరువాత ఆగషుట 7వ నెల 1994లో నీటి బాప్తిస్మం తీసుకుని నా పేరు ఎపఘప్రాగా సేవకుడు
కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు మార్చాడు. నా పేరును రగజిట్లో మార్చుటకు డిల్లికి అప్లికేషను పెటాటలన్నారు. శివయ్య ఉండుటకు ఇష్టంలేక అతి కష్టంతో నా పేరును మార్చుకున్నాను. నా పేరు మార్చడమే కాకుండా నా అంతరంగంలో గొప్ప మార్చు దేవుడు తెచ్చారు.
నాకు వచ్చిన జీతంలో దేవుని సొమ్ము దేవునికి ఇస్తూ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాను. భీమవరంలో ఉన్నపుడు బాబును పొందాను. నాపేరు అన్నింటిలో ఎపఘప్రాగా మార్చారు. నా కన్నా చిన్నవారు మంచి చెభతే దానిని సీవాకరించేవాడిని. నీతో ప్రభువు స్పష్టంగా మాట్లాడారు నా సేవకు రావాలని పిలిచారు. నేను ఇద్దరు భడడ్లను పెంచాలి నన్ను సేవకు పిలవవద్దు అని అడిగాను. సేవకులలో కొందరు నీకు సేవా పిలుపు ఉంది సిద్ధపడాలి అన్నారు. ఇద్దరం ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకునేవారం. దశమ భాగం కంటై ఎకుకవ ఇస్తాను సేవకుల ద్వారా సేవను జరిగిస్తానని ప్రార్థించేవాడిని. విజయవాడలో సేవ బభకుతలతో కలిసి చేసేవాడిని. నేను రాజస్థానుకు వెళ్ళి అకకడ పరిచర్యలో పాలు పొందే వాడిని. అకకడ బంధువులతో కలిసి సేవ చేసాను. నీ మాట వింటను ప్రభువా విజయవాడ పంపండి అని ప్రార్థించాను. నాకు ఆస్తులు లేవు పిల్లలు చిన్నవారు పెన�ను వచ్చే చానసు లేదు. బాల్యం నుండి కషాటలు పడాను జాబు వదిలే ఆశ లేదు, 40 దినాలు ఉపవాసముండి ప్రభువును ప్రార్థించాను.
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి వెుు��పెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు 38:41
కాకిని పోషించేవాడిని నిన్ను పోషించలేనా అని వాక్యం ద్వారా మాట్లాడారు. దైవసేవకుల ద్వారా సేవకు సంబందించిన వాగా�నాలు ఇచ్చారు. ఒకరోజు ఆపఫీసుకు వెళ్ళి నేను జాబులో కొనసాగలేనన్నాను పెన�ను రాదు తిరిగి వేసత ఉద్యోగం ఇవవాము అన్నారు. వెంటనే తపపదండి నేను నా దేవుని సేవ చేయాలని పదవిని వదిలిపెటాటను. బయుటకు రాగానే ఆకాశంవైపు చూడగా ఈ రోజు నా రెకకల కిందకు వచ్చావు నీ బాధ్యతనాదే అని వాక్యం ద్వారా ఆకాశంలో వ్రాయబడిన రీతిగా ప్రభువు అబభయమచ్చి ఆదరించారు. ఇంట్లో కీస్రతు మలిచిన సాక్షి శిల్పాలు నా భార్యకు అర్థం కాలేదు. 1సంవత్సరం పాటు దిగులుపడ్డారు. దిగులులో ఉండగానే పిల్లలకు చదువులు పూర్తిచేయించి, వివాహాలు కూడా జరిగించాము. ఆ తదనంతరం గండెపోటుతో నా భార్య ప్రభువునందు నిద్రించారు. ఆ తదనంతరం విజయవాడలో సింగ� నగర్లో సేవ ఆరంభించాను. నెమ్మదిగా వాక్యం విని కొందరు సంఘంలో సరభయలయయారు. బభకుతల జీవిత చరిత్రలు నన్ను ప్రభావితం చేసాయి. నీ కషాటలు ఎవరితో చెప్పుకోవద్దు నాకు చెప్పాలని ప్రభువు తెలిపారు. నీ నోటికి జ్ఞానవాకుకలిచ్చి ఆత్మీయంగా బలపర్చగలనని ప్రభువు అబభయమచ్చారు. 1994 నుండి సేవలో ముందుకు సాగిపోతున్నాను. నన్ను కోరి ఏరపరచుకున్న దేవుడు మమ్ములను వాడుకొనగలడు.