
సాక్ష్యం 29. వేదాల సారాంశం తెలిసినను క్రీస్తు నిజమైన
వెలుగుగా గుర్తించి సాకషమస్తున్నాను
లాజరస్ నటరాజన్ / లకష్మణ్ ""మీరు లోకమునకు వెలురగైయున్నారు�� మత్తయి 5:14 ప్రభువు నామంలో మీకు వందనములు.
దీప సతంబభంపై వెలుగునుంచాలి. క్రీస్తే ఆ వెలుగై యున్నారు. పాలపఘాట్ కేరళ్కు చెందిన వ్యక్తిని. నాన్న నటరాజన్ అయ్యగారు అమ్మ రాజ్యలకీ�. మేము 5 మంది సంతానంలో కేవలం రావు లకష్మణ్లో లకష్మణ్గా పేరుంది. నాన్న 53 సంవత్సరాలుగా అయ్యప్ప సేవ చేశారు. హిందా సాంప్రదాయాలలోనే పెరిగాను. భక్తి జ్ఞాన యోగం గార్చి ఆలోచన చేసే ఆత్మకు పవిత్రత ఎలా వస్తుంది. రక్రైస్తవులు సాధారణంగా పాపం గార్చి మాట్లాడుతా ఉండలేరు. నేనయితే అయ్యప్ప భజనలు చేసేవాడిని నన్ను రాజమండ్రి, అన్నవరము, మొదలగు ప్రాంతాలలో భజనలు చేయుటకు ఆహ్వానించేవారు. నేను పలికే శ్లోకాలఅరా�లలో అనాలోచితంగా, తెలిసి తెలియక ప్రతి పాపం నుండి రక్షించు దేవా! ప్రతి రోగం నుండి విడిపింప బడాలని పాప భీతి నుండి విడుదల పొందాలని బైబిలు ఉనికి పూర్వాము 4000 సం��కు ముందే నాలుగు వేదాలు ఉనికిలో ఉన్నాయి. రామాయణం 1000 సం�� ముందే వ్రాయబడింది. నేను గ్రహించిన సారాంశం పుణ్య నదులలో సా�నం చేసి నీరు తాకితే పునితులు కాలేరు గాని రక్తము చిందించబడాలి. నరునిలో ఉన్న జీవాత్మ పరమాత్మకు ఆ ఆత్మను అప్పగించాలి. క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. నా జీవితంలో నేను జంధ్యము ధరించేవాడిని అన్ని నామముల కన్నా యేసు నామము పై నామము అని ఎంతో ఘనమైన దని బైబిలు వివరిస్తుంది. గజ్రేంద మోకషంలో ఉన్న వెలుగు వెలుగని చెప్పిన క్రీస్తు వెలురగైయున్నది. ఈ లోక సంబంధమైన దేవత సాతాను మానవుల మనో నేత్రాలకు గ్రుడిడ్తనం కలిగించగలదు. క్రీస్తును అమెరికా దేవుడు అని అంటారు 155
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఆత్మీయ నేత్రాలు తెరువబడకపోతే సత్యాన్ని గ్రహించలేము. ఉపనిషతతులలో క్రీస్తును గురించిన సత్యాలు దాగిఉన్నాయి. ఓం అనగా ఆరంభము దేవుని ఉనికిని తెలియచేస్తుంది. గొ�ై� పిల్ల అనే పదం ఉంది. క్రీస్తు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొ�ై�్రిల్ల అని వ్రాయబడింది. క్రీస్తు మత స్థాపకునిగా పుటటలేదు. మనమే క్రీస్తు అనుచరులుగా మారాలి. గౌతముడు రాజుగా పుటాటడు. వృద్ధుని చూచి మరణాన్ని గమనించి వైరాగ్యంతో బ�ద్ధమత స్థాపకుడయయాడు. నా వెనుక వచ్చువాడు మోక్షము ఇస్తాడని వ్రాయబడింది. ఆశాభావంతో ధన్యత భావాలతో సత్యాలను తెలిసికొని అనసరించాలి. పుట్టినప్పటి నుండి అందరము పాపులమే గొప్ప కృపను అనుగ్రహించువాడు దేవుడైన ప్రభు క్రీస్తు కృప్రై శరణు వేడుకోవాలి. ఎందరో జా�నవంతుల సమక్షంలో నేను మాట్లాడిన క్లుప్త ప్రసంగ సారాంశం వె�ి�వాడిగా చెప్పలేదు. నా కృప నీకు చాలను అన్న క్రీస్తు మాటను గౌరవిస్తూ కృతజ్ఞతగా క్రిస్మస్ వేడుకల సమయంలో కాకినాడలో ఒక సదససులో ప్రసంగించమని ఆహ్వానించగా నేను విలువైన సత్యములను వివరించు భాగ్యమచ్చిన దేవునికి వందనాలు. ఆమెన్.
156

సాక్ష్యం 30. ఎంత పాపినైననా క్రీస్తు క్షమించగలడని
తెలిసికొని క్రీస్తునే సేవిస్తున్నాను.
జాషువ డానియేల్ గారు ""మీరు వెలుగులో నడచిన యెడల ఆయన వెలుగైయున్నాడు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం గనుక ఆయన రక్తం ప్రతి పాపం నుండి రక్షించను�� యోహాను 1:7 ప్రభువు నామంలో మీకు వందనములు.
మా తల్లిదండ్రులు జైకర్యాగారు, మేరమ్మ గారు రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. గుంటూరు జిల్లా వెదురుపల్లి వాస్తవ్యులు నాకు ముందు పుట్టిన అన్నయ్య మరణించాడు. తల్లిదండ్రులు విడిపోయారు. అట్టి విచ్చిన్న కుటుంబముగా బాల్యంలో చేదు అనుభవాలు పొందాను. మేనమామ లాజరుగారు నన్ను చూచేవారు. రక్రైస్తవులుగా భయభక్తులు కలిగి జీవించేవారు గనుక అమ్మమ్మ సుజా�నమ్మ ప్రార్థన నన్ను పాపము నుండి విడిపించిందని చెప్పాలి. నేను 7 సం�� వయసులో ఉండగా ఆమె నేర్పిన ప్రార్థన నా మనసులోనే ఉండేది. ఆమె నేర్పిన ప్రేమ నాకు నేటి జీవితానికి పునాదిగా నిలిచింది. కష్టాలు నషాటలు వేదనలు పేద స్థితిని అనుభవించాను. తాతతో తోడుగా వెళ్ళి 100 కటైటలు నరికితే కేవలం ఏడు రూపాయలు రాగా దానితో భయయం కొని అన్నం వండుకొని తిని ఆకలి తీరచుకొనేవారము. మామయ్య చిన్న ఉద్యోగిగా హె�ము గార్డుగా ఉండి సహాయపేవాడు. నా బాల్యం నుండి సినిమాలు డ్యానసులు చేయాలనే పిచ్చి కోరికలుండేవి. నా జీవితాన్ని మొదటిగా ప్రభావితం చేసిన సినిమా ఖైదీ ఆ సినిమాలో రగులుతుంది వెుగలిపొద ఆ పాటపై డ్యానసు బాగా నేరచుకొని నేరుపగా ప్రదర్శంచుటకు అలవాటు చేసుకున్నాను. నన్ను చిన్న చిన్న వీధి కూడికలలో డానసు చేయమని డబ్బులు ఇస్తూ దండలు వేస్తుంటే నాలో అతిశయం మొదలైంది. బాగా చేయగలనని నిబ్బరము కలిగి అదే పనిని గురించి ఆలోచించేవాడిని. నా 157
జయించిన వారి అద్భుత సాక్ష్యములు చదువు తకుకవలోనే ముగించేశాను. అమ్మను, తోబుట్టువును తీసుకొని చీరాల చేరి 70 రూపాలయ అద్దెతో ఒక ఇల్లు తీసికొని చిన్న పనులు చేసేవాడిని. ద్యానసుల ద్వారా కొంత సొవ్ము లభించేది. నాకు పెద్దమ్మ కుమారుడైన ఆదాము అన్నయ్య కనిపించి వారి }రు తీసుకొని వెళ్ళి 1994లో పని చూపించగా ఉ దయం నాలుగు గంటలకు లేచి రాత్రి లేచి రాత్రి 12 గంటల వరకు శ్రమించి 5 సంవత్సరాలుగా కష్టపడి పని చేశాను. రోడు రిపేరు పనులు, వేరు శ�నగ కోతలు మొదలైన పనులు చేశాను. డ్యానసులు కూడా చేస్తున్నాను. 17 సం��లలో పాపపు తలంపులు చోటు చేసుకున్నాయి. 1996వ సం��లో అతి కష్టం మీద 5000 కట్టి సినిమాలో ప్రవేశం కొరకు అవకాశం కలిపంచుకొని అసోసియేషన్ వెంబరు అయయాను. 1997 నుండి చిన్న చిన్న వేషాలు వేయసాగాను. చిరంజీవి నటించిన మాస్టు సినిమాలో చిన్న పాత్ర దొరికింది. సిటిలో ఎందరికో డ్యానసులు నేర్పించి డబ్బులు సంపాదించుటకు ఆరంభించాను.
నాకు ఉన్న నైపుణ్యతను బట్టి 2000 మందికి డ్యానసు నేర్పించాను, డ్యానసు బేభ డ్యానసులో పాలుగని గురితంపు పొందాను. లారెనసు దగ్గర డ్యానసు మెళకువలు నేరచుకున్నాను. చిన్న సినిమాలలో నటించాను. చీరాలలో కల్చిర్ల్ చారీటి ప్రోగ్రాములు ఆరంభించి సవాచ్చ�ంధ సేవ చేయసాగాను. 6 మందికి గండె ఆపరషన్ చేయుటకు ఆర్థికంగా డబ్బు సేకరించి సహాయపడ్డాను. 17 మందికి విద్యాదానము చేసి వారిని విద్యావంతులను చేశాను. నేను 10వ తరగతి కూడా ఉతీతరణత కాలేకపోయాను, ఆ రోజులలో అమ్మ సోదరుడు మామయ్య చనిపోయాడు. తండ్రివలై ప్రేమించాడు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు రౌడిగా, వ్యభిచారిగా, మోసాలు చేసేవాడిగా జీవితం కొనసాగించి అనేక చెడడ్ పనులు చేశాను. నేను చేసిన సవాచ్చ�ంద సేవలు సమాజం గుర్తించింది 2008 వ సం�� ఆగషుట 15వ తేదిన 2009 జనవరి 26, 2011 జనవరి 26వ తేది ఒంగోలులో ప్రముఖుల సమక్షంలో అనేక సార్లు గొప్ప గురితంపుతో సామాజిక ఉత్తమ సేవ అవార్డు పొంది పద్మశ్రీ పదవికి రెకవెండ్ చేయబడాను. దేవుడు నన్ను పిండముగా ఉన్నపుడే ఎన్నుకున్నాడు గనుక నాకు ఇంత ్రపోత్సాహాం ఇచ్చారని కొన్ని సార్లు అమ్మమ్మ ప్రార్థనల పఘలితం. నేను కూడ మంచి డాన్సరుగా రాణించాలని ప్రార్థన చేసేవాడిని. నేను సేవా కార్య్రకమాలలో ఉన్నప్పుడు సాయిబాబ భక్తురాలు వనిత విద్యావంతురాలు నన్ను ప్రేమించింది.
158 ఆమె నాకు భార్యగా లభించుట నా జీవితంలో దేవుడు చూపిన ప్రేమ కార్యమని నాడు నేడు చాలాస్తుతిస్తాను. ఆమె భ.ఎ. భ,ఇడి. చదువుకున్నది ఆమెకు తన స్నేహితుల ప్రభావంతో క్రీస్తును ఇష్టపేది. చర్చికి వెళ్ళేది అక్కడ ఏదో తెలియని ప్రశాంతత, సంతోషం లభిస్తుందని తెలిపేది. ఒకరోజు ఆమె మైకులో ఇం^్లషు బైబిలు చదువుట విన్నాను. నేను చాలా సిగ్గుపడాను, నాకు చదువు లేదు బైబిలు లేదు దేవుడు లేడు, రక్రైస్తవుడనే పాపిగా జీవిస్తున్నాను. ఆమె నా కంటై ఎంతో ఆదిక్యతలో ఉన్నదని గమనించాను. ఆమె క్రీస్తును ప్రేమిస్తూ ఆయన గొప్ప శక్తిని గుర్తించి ప్రార్థన నేరచుకున్నది. ఆమెకు ఉద్యోగం వేసత తప్పక క్రీస్తును మాత్రమే సేవించాలని నిరణయించుకున్నది. నేను బాల్యంలో ఒక దేవాలయం ని]్మంచాలని తలంచేవాడిని. నేడు ఆ కోరిక ప్రభువు నెరవేర్చారు. గతంలో నా భార్య 70 వేలు కట్టి భ.యిడి. తరువాత ఉద్యోగ ప్రవేశ పరీక్షలలో 70% పైగా మారుకలు వచ్చిననా ఉద్యోగము రానందన చాలా నిరాశకు గురైంది. రెండవ సారి క్రీస్తును ప్రార్థించి పరీక్షలు వ్రాయగా 61% మారుకలు వచ్చినవి ఉద్యోగం రాదనుకొని నిరాశపే సమయంలో ఉద్యోగం వచ్చిన వారి లిస్టులో ఆమె పేరు చూచి చాలా ఆశ్చర్యపడ్డాము. హైస్కూలు ఇం^్లషు టీచరు ఉద్యోగం లభించింది. క్రీస్తును నమ్మి బైబిలు చదువుతా ప్రార్థన చేస్తూ సహవాసంలో జీవించుట ఆరంభించగానే నేను కాపి కొట్టి 10వ తరగతి పాస్ అయయాను. మోసపు ప్రార్థనా జీవితం జీవించాను. నాలో సాతాను ఆలోచనలు ఆత్మనాన్యత భావాలు చెలరగి నా భార్యను భయంకరంగా బాధ పెట్టుట వల్ల నా చిత్ర హింసలు భరించలేక దారంగా వెళ్ళిపోయింది. మేము విడిపోయాము. 2010లో పాప పుట్టి చనిపోయింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పోలిసులకు కంప్లైట్ ఇచ్చింది. నాకు తగిన శిక్ష రావాలని కాదు గాని నన్ను కాసత బైదరించి మంచి మార్గములోనికి తీసుకొని రావాలని కోరింది. ఒక్కసారిగా నా హృదయంలో వేదన ఆరంభవుయింది నా భార్య విలువను తెలసుకొని ఆమె లేని లోటుతో చాలా కృంగిపోయాను. పశ్చాత్తాపం తో పాప భారంతో మొదటిసారిగా యేసు నామంలో ప్రార్థన చేశాను. అమ్మమ్మ చేసిన ప్రార్థన చెప్పిన సువార్త నాలో పని చేయగా మారుమనససు పొంది నా పూర్తి జీవితాన్ని మార్చుకొని క్రొత్త జీవితం ఆరంభించదలిచాను.నా భార్య తిరిగి వేసత నేను బాప్తిస్మం తీసుకొని సంపూరణంగా సంఘంలో సరభయడనై నా 159
జయించిన వారి అద్భుత సాక్ష్యములు కుటంబంతో దేవుని సేవిస్తాను దేవునితో నిబంధన చేసుకున్నాను చేసుకున్నాను. నా భార్య ప్రసాతి పట్ల అద్భుతము : నా భార్యతో క్రీస్తును ప్రేమించు కాలంలో 2011లో జూలై 26వ తేది గర్భవతిగా ప్రసవ సమయంలో భ.పి. అధికమయింది. మంగళ్గిరి ఎన్.ఆర్.� ఆసుప్రతిలో చేర్పించాము. ప్రమాదకరవైనందన భడడ్ మరణించవచ్చు తల్లి పరిస్థితి కూడ విషమంగా ఉంది అని చెప్పారు. మా బంధువుల అవ్మాయి మాకు సహాయంగా మాతో ఉంది. నేను ఆసుప్రతిలోనే మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. నొప్పులు రావడం లేదు గనుక ఆపరషన్ తప్పదు అన్నారు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నొప్పులు వచ్చి నార్మల్గా డెలివరీ అవవాడానికి తోడపడి తల్లి భడను కేషమంగా కాపాడాడు. ఆ రోజు కొంత దారం వరకు వర్షం వచ్చినా ఆసుప్రతి ప్రాంతంలో మంచి వాతావరణం ఉండడం అద్భుతంగా చూచాను. ఆ తరువాత మంచి బైబిలు కొనుకొకని శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి నాలో నా భార్యలో విశావాసం అధికమయింది. ఆత్మీయ జీవితంలో మంచిగా ఆనందంగా జీవించే సమయంలో మా ఆర్థిక స్థితి బాగా కీషణించింది. ఆ దినాలలో తెలంగాణ స్ర్టుక� సంధర్బ�ంగా కొన్ని నెలలుగా నా భార్యకు జీతం రాలేదు. ప్రార్థన ద్వారా జవాబు పొందగలను అనే ఆశతో కన్నీటితో ప్రార్థించాను. నాకు ఆత్మీయ సోదరుడగు తిమోతి గారికి ఫోను చేసి నా పరిస్థితి చెప్పుకున్నాను. దేవుడు ఆర్థికంగా సహాయం చేశాడు. రెండవ పాప జననం సమయంలో స్నేహితులు, విశ్వాసులు వారికి తోచిన డబ్బు సమయానికి అందించి అవసరానికి మంచిన సొవ్మును అందుకొను అద్భుతం ప్రార్థన ద్వారా లభించింది. మాడవ సారి గర్భవతిగా ఉండి ఆసుప్రతి చేరగా నోరు వంకరగా ఉండే బేభ పుట్టింది. చాలా ఏడ్చి ప్రార్థన చేశాము. పాలు ్రతాగలేని స్థితిలో ఉంది. నా కన్నీటి ప్రార్థనకు జవాబుగా కుమారుడా నా నామానికి మహిమకరంగా ఈ భడను ఉపయోగకరంగా జీవింపచేస్తానని వాగ్దానమిచ్చి ధైర్యం చెప్పారు. ఆపరషన్ ద్వారా పుట్టిన భడడ్కు పాలు పట్టించగా పాలు }పిరితితతులోనికి వెళ్ళాయి. ప్రమాదకరమైన స్థితి
160 ఏరపడింది. యేసు రక్తమే జయం అని మాడు సార్లు చెప్పి ప్రార్థన చేసి చూడగా నా కళ్ళు బయర్లు కవ్మాయి నా భార్య నిరాశ పడగా దేవుడు స్వస్థపరచువాడని నమ్మి ప్రార్థించుదామని ధైర్యం చెప్పాను. ఆ క్షణం ఒక తండ్రికి ఆ రోజు పుట్టిన భడడ్పై ఎంత మమకారం దాగి ఉంటుందో అనుబభ వించాను. నన్ను పుట్టించిన నా దేవునికి నాపై ఇంత ప్రేమ ఉన్నదా? నేను తప్పిపోయి తిరిగినపుడు ప్రభువు ఎంత దు:ఖపడ్డాడో ఆ క్షణం దేవుని ప్రేమ నాకు అవగాహన కలిగి దేవుని స్తుతించాను. ఒక వేళ్ నా భడడ్ మరణిసేత ప్రభువు చేతితో దాచగలడనే ధైర్యం వచ్చింది. చిదికిపోయిన నా జీవితానికి నీవే ఆధారము ప్రభువా అని ఎలురగత్తి ఏడ్చి ప్రార్థన చేశాను. కారు కోసం ప్రార్థించగా కాసత ఆలస్యం అయినా 2 గంటలు మాత్రమే భడడ్ బ్రతుకునని చెప్పిన డాక్టు ఆశ్చర్యపే రీతిగా 4 గంటలలో గుంటూరు ఆసుప్రతి చేరాము. గతంలో నేను సహాయపడిన ఒక వ్యక్తి యేసు బాబు సహాయపడ్డాడు. అదే ఆసుప్రతిలో మరొకరి పాప }పిరి సలపని కారణంగా పాలు ్రతాగుటలో పొలమారిన 3 నెలల పాప మరణించింది. అదే రోజు ఒక్కరోజు వయసన్న మా పాప జీవితం దేవుడు మహిమపరచునన్న వాగ్దానం మరువలేదు. అదే ఆసుప్రతిలో యేసు బాబు సోదరి బూలకీ�ని ఆసుప్రతిలో పడకలో చూచాను. ఆమె 10 నెలల గర్భవతి అని చెప్పారు. గర్భం కనిపించలేనంత బలహీనంగా ఉంది. కడుపు కనిపించుట లేదు డాకటర్లు మాత్రం నీ స్థితి ప్రమాదకరంగా ఉంది కనిన కనకపోయినా మరణిస్తావు అని తెలిపారంటా. ఆమె మంచంపై బైబిలు చూచాను. నేను ఆమె కొరకు ప్రార్థన చేయాలని తలంచాను. అవ్మా రపు నీవు డెలివరీ అవుతావు ధైర్యంగా ఉండు అని చెప్పాను. నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమే అని తెలిపాను. ప్రభువు నా దీన ప్రార్థన అంచలంచల విశ్వాసాన్ని గుర్తించి ఆ రోజు ఆమెకు డాకటర్లు ఆశ్చర్యపడు రీతిగా సామాన్య డెలివరీ ద్వారా భడను పొందగా డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. ప్రభువు నన్ను తన మహిమార్థవై సేవ కొరకు వినియోగిస్తారన్న గురతుగా మొదటి అద్భుతాన్ని చూపారు. నా భడడ్ పట్ల అద్భుతంగా నోటి ఆపరషన్ జరుగుట : నా మాడవ భడడ్కు పెదవులపై తొ]్ర ఉండి వికారముగా ఉన్న పెదవులను సరిచేయుటకు పాప బరువు 5.5 కిలోలు ఉండాలని షరతు పెటాటరు. ఆపరషను 161
జయించిన వారి అద్భుత సాక్ష్యములు తేది నిరణయించారు. మేము ఆసుప్రతి చేరి బరువు చూడగా 5 కిలోలు మాత్రమే ఉంది. నెనొక అద్భుతం చూడాలని రపటికల్లా 5.5 కిలోల బరువు చూపించి ఆపరషను చేయగలవు. ఆ భడడ్ పుట్టగానే ఏడ్చి ప్రార్థన చేయగా మహిమ కొరకే పుట్టింది అన్నారు కదా. ప్రభువా నేను నమ్ముతున్నాను. నవ్మువానికి సమసతము సాధ్యము అనే మాట నమ్ముతున్నాను. దయచేసి ఒక అద్భుతం చేయండి దేవా అని ప్రార్థన చేశాను. డాకటర్లు ఆపరషను బల్లపై బరువు చూడగానే
5.5 కిలోలు ఉంది. నిర్లక్ష్యంగా 5 కిలోలు అని రాశారు అని నర్సులను తిటాటరు. ఆపరషను చేశారు. ఆ తరువాత బరువు చూడగా మరలా 5 కిలోలు మాత్రమే ఉంది. సమయోచిత సహాయం చేసిన నా ప్రభువు ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యవైనదేవైనా కలదా! ప్రభువు నాతో నుండి అద్భుత రీతిగా ప్రార్థనలకు జవాభచ్చిన రీతిని బట్టి సాతాను నాపై దాడి చేసింది. నా పరిచర్యలో నా మేనల్లుడి ప్రేమ వివాహానికి సహాకరించినందన నాపై కిడ్నాప్ కేసువెాపారు. వారికి గతంలో పరీక్ష ఫీజు కట్టి సహాయ పడాను. జైలులో ఉంచగా మంచి విశ్వాసిగా ప్రార్థనలో దీన స్థితిలో గడుపుట దేవుని కృప. జైలులో ఆత్మలను రక్షించుట : ప్రభువు ప్రతి విశ్వాసిని కోరినదేమనగా బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుడి. ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు నీ ఆత్మతో నింపుమని క్రమంగా ప్రార్థన చేసేవాడిని. ఒంటరిగా దు:ఖంతో ఉన్న నాతో ప్రభువు తోడుగా ఉన్నారు. అంతర్జాతీయంగా నేర్సు�లు 70 మందికి సువార్త బోధించే కృప ఇచ్చారు. కాలేబు గారితో క్రీస్తును గార్చి సంప్రదించాను. గతంలో సామాజిక స్రృహాతో అనేకులకు చదువు చెప్పించాను. గండె ఆపరషన్లు చేయించాను. రషను కారుటలు ఇప్పించాను. కరెంటు సతంభాలు వేయించాను. ఎన్నో సహాయాలు చేసిన వారెవరు నాకు ఎవరు సహాయపడేవారు కాదు. కష్టాల సమయంలో పారి పోయారు. అందరూ అవకాశవాదులుగా ఉండేవారు. నన్ను చూచినవారు ఎంతో మారుపతో క్రీస్తును వెంబడించుటను బట్టి మతి భ్ర�వించిందని జీవితం పాడుచేసుకున్నాడని నిందించారు. హేళన చేశారు కొన్నిసార్లు మాడు తప్పులు చేసిననా ఏడు మంచి పనులు చేశాను నన్ను హాంతకునిగా నేర్సతునిగా పరిగణించారు. ప్రభువు మరొకసారి నాతో
162 మాట్లాడారు. నిన్ను బాధించి నేర్సు�నిగా చేసినవారిని క్షమించాలి. శ్రతువు లందరితో సమాధానంగా జీవించాలని నేర్పించారు. క్షమకు, ప్రేమకు నిలయమైన క్రీస్తు సందేశాలను పాటించి అందరి దగ్గర నా బలహీనతలను ఒప్పుకున్నాను. ఒకసారి 2012 వ సంవత్సరములో వెనకబడిన వారి పక్షంగా గొప్ప సదససు ఆరంభించిన సమయంలో ఆటంకాలు ఎదురయయాయి. మరలా జైలు పాలయయాను. అక్కడ గొప్ప సాక్షిగా ఉంచారు. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి దైవ వాక్యములో ఏవిధవైన ట్రైనింగు లేకుండా వివరంగా బోధించు తలాంతునిచ్చి దీవించి సేవలో ఉంచగా 105 మంది ఆత్మల రక్షణ బాప్తిస్మం ఇప్పించి దేవుని ఘనపరిచాను. ప్రతి మీటింగులో ఆత్మలలో ఉజ్జీవం గమనించేవాడిని. భార్య ఉద్యోగం ద్వారా పోషింపబడుచూ సేవలో ఘనంగా కొనసాగుచున్నాను. స్వంత ఇల్లు చిన్న సంఘ నిర్మాణంలో నిమగ్నమయయాను. నా భార్య భక్తి సహాకారాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 2012లో నేను నా భార్య నీటి బాప్తిస్మం తరువాత సేవలో గణనీయంగా ప్రభువు వాడుకుంటు న్నాడు. ఎన్నో అవమానాలు ఎదురొకన్ననా ప్రభువు సతప�లితాలనిస్తున్నారు. అందరం దేవుని ప్రేమించి సేవించి నిత్య జీవానికి వార్సులం కావాలని నా ప్రార్థన ఆమెన్. 163
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 31. నా జీవితాన్ని ప్రభువు కొరకు సంపూరణంగా
సమరపణ చేసుకున్నాను.
సాధు బైన్ని ""యెహె�వావాకుక నాకు ప్రత్యక్షమై యిాలాగు సెలవిచ్చెను గర�ముేలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర�ముేనుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషి"ంచితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని.�� యిర్మయా 1:4-5 ప్రభువు నామమునకే సదా ఘనత మహిమ కలుగును గాక. నేను నా పూరీవాకులు కరాణటక రాష్రాటనికి చెందినవారము. వైసారు రాజుల కుటుంభీకులం మా తండ్రి గారి తల్లి నాన్నమ్మగారు స్నాతన బ్రాహ్మాణ పూజారుల వంశంలో బహ�నిషాట గరిషుటలైన బభక్తిపరురాలు. ఉదయాన్నే 3 గంటలకు లేచి తడి చీరతో పూజ చేస్తూ విగ్రహారాధన చేసేది. మా తాత పేరు శ్రీ పిచ్చేపల్లి గారు పూజలు చేసేవారు. చాలా గౌరవం మర్యాదలు పొందేవారు. ఆమెకు క్యాన్సరు వ్యాధి సోకినందన చాలా బలహీన స్థితికి చేరింది. గతంలో ఆ వ్యాధికి సరైన మందులు లేవు. యేసును నమ్మి ఆయనను వెంబడించువారు మౌనంగా ఉండలేరు. సువార్త ప్రకటించు వారి పాదములు అతి సుందరములైనవి. క్రీస్తు ప్రేమ బలవంతం చేయునది గనుక హిందా దేశపు వీధులలో ప్రభువా నీవే రక్షకుడవు. సవాస�పరచువాడవని చాటి స్తుతిస్తాము. బార్లతో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువార్లారా రండి విశ్రాంతినిచ్చెిడి యేసయ్య సమస్యలు, బాధలు, రోగాలు నివారించు దేవుడు యేసు క్రాస్తు అని చెప్పగా నా తల్లి విన్నది. కానీ అంగీకరించుటకు మనససు రాలేదు. స్వస్థపరచు యేసయ్య నానమ్మకు దర్శిమచ్చుట : మా నాన్నమ్మ బాధలో ఆ రాత్రి అందరి దేవతల నామాన్ని స్మరిస్తూ స్వస్థపరచు యేసా అని ఎలురగత్తి
164 అరచింది. ఆ కషణంలోనే ఆమెకు దర్శనంలో కనబడి ఆమె భయంకర వ్యాధి నుండి అద్భుత స్వస్థతను కలుగజేశారు. ఆమె వెంటనే ఆమె స్వస్థతను గురించి భర్తతోను, స్వకీయులతో చెప్పింది. ఆ రోజులలో రాజులుండేవారు. ఈ వారత విని ఆ రాజు ఉగ్రుడయయాడు. రాజ భవనం నుండి తాతను నానమ్మను వెలి వేశారు. వారి వసతువులు మాట కట్టి ఇచ్చి పంివేయగా ఓడలో ప్రయాణించి బర్మా దేశానికి వెళ్ళి క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. మా తాతగారు విద్యా వంతుైనందన పోస్టల్ పసకషన్లో సాపరిటైండ్గా ప్రవేశించారు. నాన్నమ్మ పరిచర్య చేసేది. ఆ తరువాత పెఫైన్ మనా ప్రాంతంలో నివసిస్తూ మా నాన్న పుట్టినపుడుదేవ సహాయం విలియమ్స్ అని రక్రైస్తవుల పేరు పెటాటరు. మా నాన్న చాలా జ్ఞానం గలవాడైనందన ఇంజనీరింగు చదివి ప్రథమ శ్రేణిలో ఉతీతరుణలయయారు. డిప్లోమా కోర్సు మెకానికల్ ఇంజనీరింగు పూర్తి చేసిన తెలుగు పూజారి వంశంలో అవ్మాయి లి�్లని వివాహం చేసుకున్నారు. బర్మాలో జననం : మా తల్లిదండ్రులకు 1941లో జూలై 6వ తేదిన జన్మించాను. అవి యుద్ధం జరికగ రోజులు నా తల్లికి నేను గర్భంలో ఉండగా ప్రమాద స్థితి ఏరపడింది. సిజేరియన్ ఆపరషన్ చేయాలని డాకటర్లు చెప్పగా భయపడి నిరాకరించి ఏడసతుంది. ఆమె గుమ్మము దగ్గర ఒక భకషగతెత ఆమెను చేరింది. పరిస్థితి గమనించి రెండు సాపనులంతా ఆస్ట్రేలియా వెన్నను తినిపించి ప్రవచనాత్మకంగా అవ్మా, నీకు త్వరలో ఆపరషన్ లేకుండా మగ భడడ్కు జన్మనిస్తావు అని చెప్పి అదృశ్యమయింది. దేవుడే తన దాతను పంపి అద్భుతం సిద్ధపరిచాడని నమ్మి స్తుతించింది. నా బాల్యం విద్యాభ్యాసం : నా బాల్యంలో చాలా బలహీనంగా ఉంటా పెద్ద తల ఉండి అవయవాలు చిన్నగా ఉండగా నా తల్లి చాలా దు:ఖ పడుచూ దేవా దయచేసి నా కుమారుని స్వస్థపరచు అని ప్రార్థించేది. నాతో పాటు నా తల్లి తరగతిలో కూరచుని జాగ్రత్తగా చూచుకొనగా 10వ తరగతి పాస్ అయయాను. ప్రభుత్వం వారు బర్మా నుండి ఇండియన్లు తిరిగి వెళ్ళాలని పంివేయవలసి వచ్చింది. మంచి దేశం విడచి 1946వ సం�� మాతృ బూమని చేరాము. భార్త దేశంలో మా జీవితం : 1965వ సంవత్సరంలో వెల్లూరులో మేనమామ 165
జయించిన వారి అద్భుత సాక్ష్యములు గారైన గోపాలరావుగారు ప్రిన్సిపాల్గా ఉండగా సహాయం చేయగలరని ఆశించాము. చిన్న ఉద్యోగం లభించింది. నమ్మకంగా చేశాను భక్తిలో లోతైన అనుభవం లేదు. ఒకసారి స్నేహితునితో కలిసి పెంతెకోస్తు చర్చికి వెళ్ళాను. మారుమనసు, స్థిరత కలిగి ప్రార్థన ద్వారా గొప్ప శాంతి నెమ్మది పొందాను. గతంలో నా ఎడమ చేయి చచ్చు పడి బాధించేది. ఆపరషకు 1.5 లక్ష రూపాయలు కావాలన్నారు. పైసా ఖరచు లేకుండా ప్రార్థన ద్వారా గొప్ప స్వస్థత పొందాను. నా బలహీనతలు తొలగించుకొని దైవిక పరిచర్య చేయాలనే గొప్ప నిరణయంతో విశావాస జీవితాన్ని ఆరంభించాను. పేలకు సహాయపడాలనే కోరిక ఉండేది. నన్ను గమనించి నా తల్లిదండ్రులు ఉజ్జీవంతో దేవుని సేవించుటకు ఆరంభించాను. ప్రభువు సేవ కొరకు పిలచుట : నేను సరింసి వెల్లూరు ఆసుప్రతిలో బాధ్యత గల పనిలో ఉన్ననా ఆసక్తిగా చేయలేకపోయాను. దేవుని సేవ చేయాలనే ఆసక్తి ఎకుకవైంది. ప్రభువు సాటిగా పిలిసేతనే సేవ చేయాలని పాస్టరుగారు పెద్దలు సలహా ఇచ్చారు. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేశాను. ఒంటరిగా గదిలో ప్రార్థన చేసుకొనుచుండగా పిలిచారు. వృద్ధులకు నీ తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేయుటకు ఉద్యోగాలను ఇస్తాను. నీవు సేవ చేయాలని చెప్పారు. ఆయన పిలుపుకు లోబడాను. గొప్ప సేవ చేయాలంటే ప్రత్యేక ప్రేరణ అవసరం. నీకు చివరిగా నా సేవా భారం తీసుకొనుమని పిలసతున్నాను. గ్రహించు అనే హెచ్చరిక నన్ను ్రేపర్రించింది. దైవ శక్తి ప్రేరణ ప్రోత్సాహం విధేయత, సమరపణ, త్యాగము అవసరమని గ్రహించాను. మొదటి సారిగా మ్రదాసు చేరి సేవ ఆరంభించదలచి జి. సుందరం పాస్టు గారిని చేరాను. ఆయన నన్ను వంట చేయగలవా? బాత్రావ్లు శుభ్రం చేయగలవా అని ప్రశ్నించారు. వినయంతో చేస్తానండి అన్నాను. కొంత కాలం కష్టపడి పని చేశాను. బైబిలు కళాశాలలో చేరాలనిపించింది. బెంగళూరులో బైబిలు కళాశాలలో చేరాను. వివిధ రాష్రాటలలో సేవ ఏ విధంగా చేయాలో తర్ఫీదు పొందాను. సంఘ కాపరిగా కొంత కాలం పని చేశాను. అమాయకులైన ప్రజలు ఆంద్ధప్రదేశ్లో ఎందరో ఉన్నారు. అక్కడ చేరి 10 సంఘాలు స్థాపించి పాస్ట్లను నియమంచాను.
166 1982లో దేవుని దర్శనం పొందుట : నా ప్రభువు సేవలో విసుగక విరామం లేకుండా పని చేసేవాడను. ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయె�ు యున్నాడు అనే మాట బలపరచింది. 1కొరిందీ� 6:17 వాక్యం నాలో నిలిచింది. క్రీస్తు స్వరూపం నాలో ఏరపడుట నా ప్రార్థనలు విజయవంతమై స్వస్థతలు జరుగుట సమస్యలలో విజయం సాధించుట ద్వారా నా పట్ల గౌరవం గలవారు ఎకుకవయయారు. క్రీస్తువలై గడ్డం పెంచినపుడు నన్ను క్రీస్తుతో పోలచుట గమనించి దేవుని ఘనపర్చాలని గడ్డం తీసి వేశాను. తల్లిదండ్రుల కేషమం కనుగొనేవాడిని. సేవా వివరములు : ఒక రాత్రి ఒక ఇంటివారు ఫోను చేసి ప్రార్థించమని కోరారు. వెళ్ళాలా, వా� అని దేవుని చిత్తం కొరకు కనిపెట్టుచుండగా ఒక స్వరం వినిపించింది. పదే పదే రమ్మని పిలసతుంది. పాము బసకొడుతా కనిపించింది ఆ ఇంటికి వెళాికా జారిపడాను, దెబ్బలు తగిలాయి, పళ్ళు }డిపోయాయి. దేవుని మాట సరిగా గ్రహించక త్వరపడి వెళ్ళినందన కీడు పొందాను. అప్పటి నుండి స్పష్టంగా నడిపింపు కొరకు ప్రార్థించి వెళు ికారంభించాను. బైబిలు మషనులో రెవ. సజీవ రావుగారు ఒరిస్సా మధ్య ప్రదేశ్ అడవులలో గణనీయంగా సేవచేసేవారు. వారి సరభలకు హాజరయేయవాడిని ఆయనను సమీపించగా నన్ను చూచి తైలము నా తలపై పోస్తూ ప్రార్థించి అభిషేకించారు. నన్ను పిలిచి నీవు వివాహం చేసుకొనక సేవలో అంకితం అయిపో. దేవుడు నిన్ను వాడుకుటాడన్నారు అదే మాటను బట్టి వివాహము దరికి రానీయక నా 73వ సంవత్సరంలో గౌరవించబడాను. నన్ను ఆశీర్వాదించినవారు పాస్టు మృతయం జోయ�ుగారు, ఆశా కోట పాడ్ గారు నన్ను అభినందించారు. యేసన్నగారు 300 సంఘాలు స్థాపించిన దైవజనుడు 2012లో 12 లక్షల మంది హాజరయ్యారు. ఆ కూటములలో నేను వాక్య పరిచర్య చేశాను. కేరళ్లో కొటటయం, తిరువల్లి, కొచ్చిన్, తమళ్నాడులో సేవ చేశాను. ఆం్రధాలో భషప్ అజరయ్య ఆచార్య, ఆర్.ఆర్.్ర మార్తి గారు డి. జి. ఎయస్. దినకరన్ గారు సరభలలో వాక్య బోధన చేశాను. ఎవరైనా ప్రభువుతో ఎడతెగని విశావాసంలో జీవించగలిగితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఘనంగా మహిమ పొందగలడు. చనిపోయిన ఒక భడను బాపట్ల ఆనంద్ నగర్లో నా దగ్గరకు 167
జయించిన వారి అద్భుత సాక్ష్యములు తెచ్చి ప్రార్థించమన్నారు. ప్రభువును ప్రార్థించగానే లేపుతానని చెప్పారు. అద్భుతంగా పాప బ్రతికింది. హిందువుల పాప అయినా బ్రతికింది. విశ్వాసించకుండా మరలా పూజలు చేయడం వల్ల మరణించింది. అనేక స్వస్థతలు జరిగాయి నాతన మందిరాలు స్థాపించబడ్డాయి. చర్చీిలు తెరువ బడ్డాయి. అనేకులు రక్షణ భాగ్యాన్ని పొందారు. కొంత కాలానికి నా తండ్రి మరణించాడు. నా తల్లి కూడ 2012లో మరణించి బాపట్లలో సమాధి చేయబడింది. నేను బాపట్లలోనే చర్చి ఇన్ బాపట్లను నిర్వాహిస్తూ వైక�లో సువార్త బోధిస్తూ దేవుని సేవలో కాలం గడుపుతున్నాను. చివరిగా నేను చదువరులకు ఇచ్చే సందేశం ఏమనగా ప్రభువు త్వరలో రాబోవుచున్నారు. పాప జీవితాన్ని వదలాలి క్రీస్తు కొరకు జీవించాలి. ఆప్రభువే ముక్తి ప్రదాత. డబ్బుపై ఆశతో పాపంలో పడరాదు. గర్వానికి తామయ్యరాదు, దేవునికి మానవులకు విశావాస పాత్రలుగా జీవించాలి. మోసము దరికి రానీయకూడదు.
బుది�మంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రా శించెదరు. నీతిమార్గము ననసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను ్రతిపపుదురో వారు నకష్రతమువలై నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు 12:3
నీ వంతగా కొన్ని ఆత్మలను రక్షించుటకు నేడే తీరా�ణం చేసికొనుము. అన్ని విషయాల పట్ల మతంగా ఉండాలి. శ్రమించాలి, పరిచర్య చేయాలి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నమ్మకంగా కొనసాగించాలి. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వాదమునకు కరతనుగా చేయును గాక. ఆమెన్
168

సాక్ష్యం 32. దొంగలను, హాంతకులను వెదకి రక్షించి
బోధకులనుగా చేయువాడు క్రీస్తు
యం. సుధాకర్, స్టువరుట పురం ""యేసు క్రీస్తు అందరికి ప్రభువు.�� అపో 10:40 ప్రభువు నామమునకే సదా ఘనత మహిమ కలుగును గాక.
నా పేరు సుధాకర్ నేను గతంలో గజ దొంగగా జీవించాను. మా ప్రాంతము స్టువరుటపురం గజదొంగల నిలయం 1914 నుండి తాతముతాతల నుండి గజ దొంగలముగా చరిత్ర కలిగిన వంశంలో జన్మించాను. అది ఏజేన్సీ ప్రాంతం మానవత్వానికి అతీతంగా మారు�లం గా జీవించేవారము. అవమానం, సిగ్గు భడియం అనగా తెలియనివారం మాకు లేని చెడు అలవాట్లు లేవు. ఆడ, మగ తేడా లేకుండా త్రాగుడుకు బానిసలయేయ వారము. పచ్చి మాంసం కాల్చి తినేవారము. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా కొందరు మషనరీలు మాప్రాంతానికి వచ్చారు. సవాదేశాన్ని వదలి ఆహార నియమాలు భిన్నంగా ఉన్ననా శ్రమలకు ఓర్చి దొంగలను దొరలుగా క్రీస్తు విశ్వాసులుగా మార్చుటకు ప్రత్నించిన వారిలో స్టువర్టు దొరగారు ఒకరై యున్నారు. దొంగలకు ఆ వృత్తిని మానిపంచి జీవనోపాధి కలిగించి మానవతవామున్న మంచి వ్యకుతలుగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించారు. చీరాల, బాపట్ల సమీపంలో దగ్గర ఉన్న పొలాలు ఇండ్ల స్థలాలను తీసుకొని స్కూళ్ళు, హాస్టళుి, ఆసుప్రతులు కట్టించి సహాయపడాలని చాలా ప్రయతి�ంచేవారు మాకు అనేక వసతులు కలిగించేవారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనుటకు పెట్టుబడులు పెట్టేవారు. ఎంతో శ్రద్ధతో కనిపెట్టిననా ఎవరిలో మారుప తెలేకపోయారు. కుల వృత్తి మానలేము అనేవారు. కొన్ని తరాలుగా దొంగలుగానే ఉన్నాము అలానే జీవిస్తాము అనేవారు. వీరందరిని ఒకే స్థలంలో ఉంచితే మారుప తెలేమని తలంచి విబభజించారు. విజయవాడ తాడేపల్లిలోను, సీతాపురం నెల్లారులో భట్ర గంట, 169
జయించిన వారి అద్భుత సాక్ష్యములు కావలి, మ్రదాసులో వెల్లివాకం, తిరువతతురు వెస్టు గోదావరి లకకవరం, ఈ రీతిగా విబభజించి వృతతులు కలిపించారు. సాల్వేషన్ ఆర్మీవారు గణనీయమైన సేవలు చేసేవారు. ఆ రోజులలో సీతా నగరం నుండి మ్రదాసుకు పంపారు. చిన్న ఉద్యోగం చూపించారు. మా తల్లిదండ్రులు స్థిరపడ్డాక పది మంది సంతానం కలిగారు. నేను 6వ కుమారునిగా జన్మించాను. మగవారిలో రెండవ వాడిని. మా నాన్నకు ముగ్గురు భార్యలు ఉండేవారు బంధువులు, మేనమమాల దయతో పెరిగాము. మా అన్న కూడా దొంగగా మారాడు తల్లి భికషవెుత్తి మాకు భోజనం పెట్టేది. గ్రామసు�లంతా పేకాట, త్రాగుడు బానిసలుగా, దొంగలుగా జీవించేవారు. చదువుపై ఆసక్తి లేదు. 4, 5 తరగతిలోనే త్రాగుట వల్ల టీచర్లు కొట్టేవారు బడికి వెళ్ళుట మానివేశాను. నన్ను చదువుకోవాలని ప్రోత్సహించేవారు గాని దొంగ డబ్బులతో స్వేచ్ఛగా జీవించుటకు అలవాటు పడాను. నా కన్నా పెద్దలంతా దొంగగా తరీప�దునిచ్చారు. పటటపగలే దొంగగా మారాను. మా ప్రాంతంలో 30 మందిని సమకూర్చి వారికి లీడరుగా ఉండి వారికి తరీప�దునిచ్చి లోబడకుంటే చిత్ర హింసలు పెట్టి బాధించేవాడిని. పిల్లల తల్లిదండ్రులు నన్ను గౌరవిస్తూ వెంబడించాలని పిల్లలను బలవంతపెట్టి దొంగతనాలు నేర్పించుటకు ప్రోత్సాహం ఇచ్చేవారు. నా తవ్ముళ్ళలో ముగ్గురిని దొంగలుగా మార్చాను. దొంగతనం చేసే స్థలాలు, వస్త్రధారణ వేష భాషలు మార్చివారము. ప్రాముఖ్యంగా చేసే స్థలాలు బ్యాంకులు సమీపంలో కాపలా కాసేవారము. డబ్బు సంచి ఉన్న వారి మీద కిళ్ళి నమ* }సి మురికిగా ఉన్నదని డబ్బు సంచి ప్రక్కన పెట్టి శుభ్రం చేసుకొనే సమయంలో ఆ సంచి దొంగిలించేవారము. కొన్ని సార్లు దురద పొడి చల్లి ఖంగారు పెట్టి లాకగవారము. భోజన సమయంలో యజమాని లేనపుడు గల్లాపెటైట దొంగిలించేవారము. మోటరు పసైకిలుపై పయనించువారిని కనిపెట్టి ఆయా దారులలో వ్యకుతలుగా ఉండి దోచుకునేవారము. డబ్బులు పడేసి వారి డబ్బులే పడిపోయాయుని భ్రవు పరచి దొంగతనం చేసేవారము. చాలా డబ్బు, బంగారము ఉండిననా శాంతి, సమాధానం, నెమ్మది ఉండేది కాదు. అన్ని భాషలు నేరచుకొని అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ ఎందరినో దోచుకొని దు:ఖ పెట్టిన పాపిగా జీవించాను. పోలిసువారు దొంగలను వెంటాడి జైలు పాలు చేసేవారు. తప్పించుకొని సమాధులలో, అడవులలో తిరికగవారము. సమాజానికి దారంగా
170 ఏకాకిగా బ్రతికేవాడిని. మహారాష్రటలో ఒక కిలో బంగారము సంపాదించాను. ముంబాయిలో వజ్రాలు సంపాదించి వ్యర్థంగా ఖరచు చేశాను. త్రాగుడు, వ్యభిచారం, సకాలమునకు భోజనం లేని స్థితి వలన నా ఆకృతి మారిపోయింది. వృదు�డి రూపం కలిగింది. చేతులు సన్నగా మారి పోలీసుల బేడిలు జారి పోయేవి. స్టువరుటపురం దొంగల కుటుంబంలో ఒక అవ్మాయిని వివాహం చేసుకున్నాను తల్లిదండ్రులకు పూర్తిగా దారమయయాను. రాత్రి దొంగలుగా స్థిరపడి ఇళ్ళలో బీరువాలో సొవ్ములు, వసతువులు దొంగిలించేవారము. కొన్ని సార్లు పోలీసుల కళ్ళలో కారం చల్లి తప్పించుకొనేవారము. షాపుల తాళానికి అడడ్ంగా వేసి తాళం తీసేలోపు దొంగతనం చేసేవారము. బార్య కూడా నాతో సహకరించి సారాయి త్రాకగది. ఇంత క్రమం లేని వ్యర్థ జీవితాన్ని ప్రభువు మారుస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నా భార్య ముందు క్రీస్తు గురించి తెలసుకొని తరువాత నన్ను మార్చింది. హల్లెలూయా. పోలీసుల కుకకలను ఉపయోగించినపుడు నా బదులు వేర వాళ్ళు పట్టుబడి నపుడు చూచి ఆనందించేవాడిని. చాలా కఠినమైన మనసు ఉండేది. ట్రై�న్లో మొదటి కంపారుటవెంటులో కత్తి చూపి డబ్బు దోచుకొనేవారము. వేసవిలో బయట పండుకున్న స్రీతల గొలసులు దొంగిలించేవాడిని. బావ మరిది ప్రసాదుతో కలిసి మధురైలో గుడులలో డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నించగా చివరిగా మా పాపం పండింది. మా వేలి ముద్లు దొరికాయి జైలుపాలయయాము. అన్ని రాష్రాటల నుండి నేరాల రిపోరుటలు వచ్చాయి. నా భార్య నాతో పాటు దొంగతనాలు చేయగా మా అందరి పేర్లు ప్రకటించి దొరికిన వారిని పట్టుకుంటే బహుమతులు ఇస్తామని ప్రకటించారు. చివరిగా విశాఖ రైల్వే సేటషన్లో బందీినయ్యాను. ఎన్నో సార్లు తుపాకీ కాలుపులు తప్పించుకున్నాను. నా వల్ల అనేక కుటుంబాలు శ్రమలు, ఇబ్బందుల పాలు అయయాయి. చాలా ్రదోహాం చేసిన పాపిని. ఒక్కసారి కలలో గొప్ప సుడిగండంలో చిక్కుకొని బాధతో ఉండగా రెండు చేతులతో లేపి రక్షించినట్లు చూచాను. దషుటలు నశించుట దేవుని చిత్తం కాదు. చాలా సార్లు నెమ్మది లేని జీవితం మరణం కావాలని కోరుకునేవాడిని. నా అక్క మరణం నాలో మారుపను తెచ్చింది. కుటుంబంతో జీవించాలని ఆశ కలిగింది. మా అన్నయ్య ద్వారా 171
జయించిన వారి అద్భుత సాక్ష్యములు లుంగిపోయాను. ఇంటి ఖైదీిగా ఉంచారు. వివిధ ే్లతో డబ్బు బ్యాంకులో ఉంచినందన డబ్బుతో స్థలం కొని స్టువరుటపురంలో స్థిరపడాను. నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. ప్రేమ ఉండేది కాదు. రాత్రివేళ్ ఇంటిలో ఉండే స్థితి కాదు. ఆరోగ్యం బాగా కీషణించింది నన్ను ప్రేమించేవారు లేరని ఏడ్చేవాడిని. నాకున్న డబ్బుతో సినిమాలు తీయాలని కోరుకున్నాను. నా శరీరంలో స్పర్శ కోలుపయాను. భార్య సారాయి కేసులో జైలు పాలయింది. ఆ సమయంలో ఆమెకు ప్రథమంగా క్రీస్తు సువార్త బోధించు కానిసేటబుల్ ద్వారా తన బ్రతకు మార్చుకున్నది. నా భార్య తన పాప స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్షణ పొంది బైబిలు చదివి ప్రార్థించుట కారంభించి నాతనంగా తన ప్రవర్తనను మార్చుకున్నది. ఆమెలో మారుప నాకు ఆశ్చర్యం కలిగించింది. నన్ను కూడ క్రీస్తును నమ్మి మారుమనససు పొందుటకు ప్రార్థన చేయమని చెప్పింది. గతంలో మా పితరులు ఆయుధాలు వాడి వాటిని పూజించేవారు. బ్లేడను కూడ దేవునిగా పూజించేవారము. ఇటకను ఇసకలో పూడ్చి బుట్టు పెట్టి పూజిస్తూ ఆయుధాల కొరకు పూసి సాంబ్రాణి చల్లి దేవుడని కొలిచేవారము. నా భార్య మాటవిని ఆమె వెంబడిస్తున్న సంఘమును చేరి వారి ఆరాధనలో పాలుగన్నాను. నా పాప జీవితం నాకే అసహ�్యం అనిపించింది. సాలేవాషన్ ఆర్మి సంఘం మా ప్రాంతంలో ఉండేది ఆర్. జోషప్ సేవకుడు వచ్చి ఆరాధన వాక్యం, ప్రార్థన జరిగించాడు. మేము ఆయనను చేరి నేను ఎంతో ఘోర పాపిని యేసు నన్ను కషమస్తాడా అని అడిగాను. ఎంత పాపినైన యేసు క్షమిస్తాడని సువార్త చెప్పి ప్రార్థన చేశారు. నాలో మారుప ఆరంభవుయింది. నా పాపాలన్నీ జా�పకానికి వచ్చాయి కన్నీటితో ఒప్పుకొని క్షమాపణ కోరాను. ఒక సహోదరి మంచి పుస్తకాలు బైబిలు నాకు ఇచ్చింది. నా భార్య బైబిలు ముట్టుకుంటే హేళన చేసేవాడిని సిగరటు చేతితో బైబిలు తాకేవాడిని. ఆ రోజు బైబిలు తాకగానే షాకు వచ్చినట్లు విరచుకు పడి పోయాను. నా భార్య నన్ను సమీపించింది. బైబిలు కొట్టిందని చెప్పలేక పోయాను. ఆ రాత్రంతా తీవ్రమైన తలనొప్పితో బాధ పడాను. ఆ రాత్రి ప్రభువు దర్శించాడు యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను వాక్యం దేవుడై యండెను అనే వాక్యం స్పష్టంగా చూపించారు. అపవిత్రమైన చేతులతో పవిత్రమైన బైబిలు తాకావని సాటిగా మాట్లాడాడు.
ప్రభువా, నేను ఘోర పాపిని దొంగను, హింసకుడను, హానికరుడను
172 నన్ను క్షమించు అని ఎలురగత్తి ఏడ్చాను. ప్రభువు తన గాయపడిన హస్తంతో ప్రతి పాపం తుడిచి వేసినట్లు సినిమా రీలువలై కనిపించింది. నాకు తెలియకుండగానే చాలా రోజులు మోకాళ్ళపై నిలిచి ప్రార్థన చేయుట నా తోటివారు, భార్య బిడ్డలు గమనించి ఆశ్చర్యపడ్డారు. అదే రోజు దైవ సేవకుడు మా ఇల్లు చేరి నానె రాసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా పాప భారం పోయి నిత్య సమాధానం పొంది అపరిమతానందబభరితుడనై దేవునికి కృతజ్ఞతతో వందనాలు చెల్లించాను. వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, సంఘ ప్రార్థనలలో పాలుగని పాస్టుకు సహాకరించుచు దేవుని సేవలో కొనసాగుచున్నాను. రక్షణ తరువాత నేను నా భార్య నీటి బాప్తిస్మం తీసుకున్నాము. నాతోటి దొంగలు ఆశ్చర్యపడు రీతిగా నమ్మకమైన క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. నేను నా కుటుంబం యేసును సేవిస్తున్నాము. నా భార్య సుగుణ నా రక్షణకు పునాదిగా నిలిచింది. మేము ఆత్మీయంగా ఎదిగి అనేక స్థలాలలో సాక్షులుగా ఉండి ఆత్మల జాలరులుగా ఉండునట్లు ప్రార్థించండి. ఆమెన్. 173
జయించిన వారి అద్భుత సాక్ష్యములు