
సాక్ష్యం 49. జయించిన వారి అద్భుత సాకషాలలో ఒక
సాక్షిగా నన్ను నిలిపిన క్రీస్తును వెంబడిస్తున్నాను.
కోటేశవార రావు ""మనుష్యులను నవ్ముకొనుట కంటై యెహోవాను ఆశ్రయించుట మేలు��
కీర్తనలు 118:8 పరిచయం:రక్రైస్తవులు ఆత్మీయు ఎదుగుదలకు దోహాదపే సాహిత్యాన్ని ప్రచురించే రక్రైస్తవ సాహిత్య ప్రచార సరివారు నా సాక్ష్యాన్ని ప్రచురించుటకు క్రీస్తు ప్రేమ వారిని ్రపోత్సాహాపరిచింది. వీరి ప్రేమకు నా కృతజ్ఞతలు.
నేను స్నాతన హిందా కుటంబంలో అగ్ర కులంలో జన్మించాను. 1936లో మార్చి 3వ తేదిన కాకినాడలో జన్మించాను. మతాచారాలతో నా బాల్యం గడిచింది. మోక్ష సాధన అంశంపై ఆసక్తి ఉండేది. నా విద్యాబ్యాస మంతా రక్రైస్తవ విద్యాలయంలో జరిగింది. సి.భ.యస్ వారు నిర్వాహించిన బైబిలు క్లాసులు జరిగాయి. క్రీస్తును గార్చిన సువార్త వివరాలు నాకు వీరి ద్వారా లభించాయి. మా సాకలు ఉపాద్యాయులంతా మషనరీ బోధలకుక్రీస్తు అనుచరులయయారు. నేను తెలివైన వాడనయినందన నాకొక బైబిలు ప్రతి లభించింది. దాని అట్ట ఆకర్షణీయంగా ఉన్నందన దానిని జాగ్రత్తగా దాచాను గాని విప్పి చదువలేదు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనో నేత్రాలకు గ్రుడిడ్తనం కలుగజేసింది. 2కొరిందీ� 4:3-4 ఆర్థికంగా పరిస్థితి బాగు లేనందున ఉద్యోగం చేయవలసి వచ్చింది. చదువు ఆపివేశాను. 1956 నవంబరులో హైదరాబాదు చేరాను.
క్రీస్తును కనుగొనుట : 225
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
""ఆహా, దేవుని బుద్ధి జా�నముల బాహ�ళ్యము ఎంతో గంభీరము ఆయన తీరుపలు శోదింపనెంతో అశక్యములు ఆయన మార్గములైంతో అగమ్యములు��. రోమా 11:33
""నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ ్రతోవలు నా ్రతోవలవంటిని కావు ఇదే యెహోవా వాకుక ఆకాశములు బూమకిపైన ఎంత యెతతుగా ఉన్నవో మీ మార్గములకంటై నా మార్గములు మీ తలంపులకంటై నా తలంపులు అంత యెతతుగా ఉన్నవి��. యెషయా 55:8-9
""నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు�� సామెతలు 8:17 నేను నాతన ఉద్యోగంలో శ్రద్ధగా కష్టపడి నిర్వహించేవాడిని. ప్రభువు నాకు మంచి భార్యను వివాహము ద్వారా ఇచ్చారు. 1962లో ఇద్దరు కుమారెతలను ఒక కుమారుని పొందాను. 1969లో జన్మించిన చిన్న పాప ద్వారా ప్రభువును తెలిసికోగల అవకాశం కలిగింది. ఆమె పుట్టినపుడు వెన్నుపూస మీద కణితి ఏరపడింది. అది ఎర్రగా ఉండేది. రక్తం ప్రసరించుట కూడా కనిపించేది. కేషమముగా భావించి నిర్లక్ష్యం చేశాము. మేము నమ్మిన తిరప్తి దేవునికి మ్రొక్కుబడి చేసికున్నాము. ఆపరషను అవసరమని డాకటర్లు చెప్పారు. నయారో సర�ను ద్వారా ఆపరషను చేయించాము. వారు చాలా చేదు అనుభవాలను ఎదురించి భయం కలిగించారు. భడడ్ బ్రతకుట అసాధ్యం. బ్రతికినా బైడ్కు పరిమతం కాగలదు. అవి మాకు చాలా దు:ఖం కలిగించింది. ఇది మనుష్యుల కు అసాధ్యం దేవునికి సమసతం సాధ్యం. మారుక 10:27
పాప ఆరోగ్యం క్రమంగా కీషణించింది. లేవలేని స్థితి నడవలేని పరిస్థితిలో మాత విసర�న చేయలేని స్థితికి దిగజారింది. నేను నా భార్య ఉద్యోగంలో భజిగా ఉంటా కష్టతరవై డాక్టును సంప్రదించాము. ఆపరషను బాగా అయింది. ఇక మగిలిన పరిస్థితి మా చేతిలో లేదు అన్నారు. ఇక మీరు దేవునిని నమ్మి నమ్మకముంచండి అన్నారు. ఈ పరిస్థితి చూచి చాలా నా స్నేహితుడు చాలా బాధపడ్డాడు. మీ బాధ వేదన గమనిస్తూనే ఉన్నాను. దానికి
226 పరిషాకరముంది. యేసు క్రీస్తు గొప్ప దేవుడు రక్షకుడు స్వస్థపరచు ప్రభువు.
నవ్మువానికి సమసతము సాధ్యము అని ఆలోచించుకొనుచుండగా వెంటనే బాల్యంలో నేను తెలిసికొన్న యేసు జీవితం ఆయన పనులన్నీ గురతుకు వచ్చాయి. బైబిలు పరీక్షలలో నేను ఉతీతరుణడగుట కూడా నాకు గురతు ఉంది. నమ్మగలను గానీ ప్రార్థించుట ఎట్లో తెలియదు. నా స్నేహితుల విజ్ఞాపన ప్రార్థన కాగితంపై వ్రాసి రోజు చదువుకున్నాను. మోకరించి వినయంతో రోజు చాలా సార్లు చేయుట ఇష్టపడాను.
విసుగక ప్రార్థించం లాకా 18:1 ఈ మాట నిజమని నమ్మి ప్రార్థన కంఠస్థం వచ్చింది. ప్రార్థన కాగితం చినిగింది కాని నా భడడ్ ఆరోగ్యంతో మారుపరాలేదు. నా స్నేహితుడు పట్టు వదలక నన్ను క్రీస్తు ప్రేమలోకి దించుట ప్రయత్నంలో చర్చికి ఆహ్వానించారు. సరనని అన్నాను గానీ వచ్చి ఏమ చేయాలో నాకేమ తెలియదు. గొప్ప దైవజనుడు భక్తసింగుగారి సంఘంలో హెబ్రోనుకు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆరాధన క్రొత్తగా ఉన్ననా ఆయన చెప్పిన మంచి మాటలు ఆనందం కలిగించాయి. మోకరించి ప్రార్థించాలన్నారు. 1 గంట 30 నిమషాలు గంటలు మోకరించాను అలవాటు లేని పని కాసత కష్టంగా తోచింది. మోకాళ్ళు బాధ కలిగించాయని చెప్పగా కళ్లు మాత్రం మాసుకొని ఉండు అన్నాడు. చాలా మంది విశ్వాసులు నన్ను సమీపించి పలుకరించారు. నా పాప గార్చి విని వారం ప్రార్థించారు. వారిచ్చిన బైబిలు నాకు చాలా నెమ్మది కలిగించింది.
ఆయన మవ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1పేతురు 5:7 ఇంత జరిగిన నా భడడ్ ఆరోగ్యం అదే స్థితిలో ఉండేది. ఆదివారం ఆరాధనకు వెళ్ళాను. రెండు ప్రసంగాల మధ్యలో వ్యవధి ఉండగా బక� రాంను దర్శించాను. పుస్తక పఠనము ఇష్టంగా అనిపించింది. భక్తసింగు గారు ప్రసంగించిన ప్రసంగ ధ్యాన వాక్యము శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను లోకమచ్చు నటుటగా నేను మీ కనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14:27 యేసు తరగని 227
జయించిన వారి అద్భుత సాక్ష్యములు శాంతిని ఇస్తాడు శాంతి సమాధానం కలవరం లేని స్థితినిస్తాడు. ఉదాహరణకు సముద్రం అడుగు భాగంలో అలల అలజడి గాని బభయముండదు. అత్యంత ప్రశాంతత మరొక వాక్య భాగ్యమచ్చారు.
ఎవనిమనససు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూరణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెషయా 26:3 మీకు శాంతి కావాలంటే మీ కుడి హస్తము చాండి నేను చాిన తరువాత ప్రార్థించారు. ఇల్లు చేరాను. పశ్చాత్తాపం ఆరంభవుయింది.
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1:9
వాక్య సారాంశంలో రాజ్యాన్ని నీతిని వెదకాలని విశావాస సహితమైన ప్రార్థన రోగిని సవాస�పరుస్తుందని నమ్మకంతో భక్తసింగు గారిని ఆహ్వానించి పాపకు నానె రాసి ప్రార్థన చేయమని కోరాము. ఆయన ప్రార్థించి ఈ భడడ్ తప్పక నడసతుందని చెప్పారు. రాంనగరులో పిల్లలకు బోధనలో గడపాలని సండే సాకలు టీచరుగా నియమంచారు. మధ్యాహ్నాం వేళ్ హెబ్రోను వెళూత నా భార్య వంట పనిలో ఉండగా నా భడడ్ తనకు తానుగా లేచి తల్లి చీర చెంగు ముట్టిందట ఆమె ఉలికికపడి ఆశ్చర్యంతో నమ్మలేకపోయింది. అవ్మా యేసు ప్రభువు కనిపించి నన్ను లేవమన్నారు. తన చేతితో నన్ను పట్టుకొని దింపారు. నీ దగ్గరకు నన్ను నడిపించారు అని చెప్పిందట. ఈ సంఘటన తెలిసికొని అవాక్కయ్యాను. ఇది మాకన్నులకు ఆశ్చర్యం కలిగించింది. దీని యందు ఉత్సహించి సంతోషించెదము. కీర్తన 118:23
పాప ఏ ఆధారం లేకుండా నడిచింది. మళ్ళి నడువు అని అడిగితే మాడు సార్లు నడిచి చూపించింది. నేను ఇల్లు చేరి పాప నడవడం చూచాక భోజనం మర్చిపోయాను. నా స్నేహితులను చేరి భడడ్ స్వస్థత పొందినది అని చెప్పగానే వారు వచ్చి చూచి ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. ప్రభువైన యేసు క్రీస్తు నిన్న నేడు రపు ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 ఆశ్చర్య కార్యములు చేయుచూ దైవత్వాన్ని మానవులకు కనబరచుచున్నాడు.
228 ఈ అనుభవం నా జీవితమంతటిలో చెరగని ముద్గా నిలిచి నా జీవితంలో నన్ను గొప్ప సాక్షిగా నిలిపింది. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి ్రగసతులనందరిని, దయ్యముపట్టినవారిని, చ్రాందరోగులను, పకషవాయువు గలవారిని వారు ఆయనయెుద్దకు తీసికొని రాగా ఆయన వారిని సవాస�పరచెను. మత్తయి 4:24 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆది 18:14 దేవుడు ఒక మతానికి, ప్రాంతానికి, సంసకృతికి, భాష్కు, కులానికి జా�నానికి పరిమతుడు కాడు. యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపో 10:36 ఆయన ప్రేమామయుడు అందరిని ప్రేమించువాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించనని నమ్మాను. నా దేవుడు అడిగిన వెంటనే స్వస్థత ఎందుకు ఇవవా లేదని సంశయం ఉండేది. నా విశావాసం బలపడుటకే ఆలస్యం చేశారని నమ్మాను. ఆహా, దేవుని బుద్ధి జా�నముల బాహ�ళ్యము ఎంతో గంభీరము ఆయన తీరుపలు శోదింప నెంతో అశక్యములు ఆయన మార్గములైంతో అగమ్యములు. రోమీయులకు 11:33 అప్పటి నుండి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవలో నిమగ్నమయయాను. చదువరీ నీవు విశ్వాసివి అయితే నీ స్వకీయుల కొరకు ప్రార్థించు. అవిశ్వాసివైతే ఈ సాక్ష్యం ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. శారీరక ఆత్మీయు స్వస్థత ఇచ్చి నడిపిస్తాడు. దేవుని కృప నిండుగా మనందరికి తోడైయుండును గాక. ఆమెన్ 229
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 50. యేసయ్య ప్రేమ అద్భ�తమైనది మరణం
అంచన చేరిన నన్ను బ్రతికించింది.
సవారణకుమారీ హైదరాబాదు ""శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను�� యిర్మయా 31:3 పరిచయం: ప్రభువు గొప్పవాడు బహు కీర్తనీయుడనునై యున్నాడు. నా జీవితం బాల్యంలో నామకార్థంగా గడిచింది. అమ్మ ఇద్దరు తోబుట్టువులతో ఆహ్లాదంగా గడిచింది. మా అక్క స�భాగ్య బాగా చదువుకొని ఆస్ట్రేలియాలో స్థిరపడింది. నేను చెల్లి ఆం్రధాలోనే ఉన్నాము. నాకు 16వ యేట బ్యాంకు ఆఫీసరు గారితో వివాహం జరిగింది. అవ్మాయిలు ఇద్దరు 22వ సం��లో సంపాదనపరులైనారు. నాకు బయాటీ పార్లరు ఉన్నందున నేను సంపాదిస్తునే ఉన్నాను. ఆర్థికంగా బాగా స్థిరపడ్డాము. తగినంత స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన అనుభవం లేనట్లు తెలియని స్థితిలో గడిపాము.
2. మాత పిండాలు పాడయిన అనుభవం : ఒక రోజు జ్వరం తీవ్రత వల్ల చాలా నీర్సమయయాను. అత్యధిక ఉషోణగ్రత వల్ల ఆసుప్రతి చేరాను. రకత పరీక్షలు డాకటర్లు నాపై శ్రద్ధ వహించి చికిత్స చేయగా చివరకు నాకు కొలైస్రాటల్ అధికమయింది అన్నారు. చివరకు కిడ్నీలు పాడయి కోమాకు చేరాను. అపుడు అకస్మాత్తుగా అందరము ఆపతాకలములో నమ్మదగిన సహాయకుడైన యేసును ఆశ్రయించాము. వెు��పెట్టుట అనగా ప్రభువు మాకు నేర్పించాడు. అనేక శారీరక బాధలు అనుభవించాను. డయాలసిస్ సమయంలో ప్రభువు హస్తము నాకు తోడుగా ఉన్నందన నా ఆత్మీయ నేత్రాలు తెరచి విలువైన ఆత్మీయ
230 పాఠాలు నేర్పించారు. నేను తీవ్ర వ్యాధితో 6 నెలలుగా పరీక్ష సమయంలో ఆసుప్రతిలో నా భర్త నాతో గడ్రవలసి వచ్చింది. నా భర్త విజయ భాసకరు బాబు ఉత్తమ మనససుతో ప్రేమ అనురాగంతో అనుక్షణం నన్ను కనిపెట్టి కాపాడుకున్నారు. కష్టాలలో, వ్యాధులలో, బాధలలో తోడుగా ఉంటనన్నా వాగ్దానాలను నమ్మకంగా నెరవేర్చిన నా భర్త లాంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరని నా నమ్మకము. నా వ్యాదికగు ఖరచు గురించి లెక్క చేయలేదు. ఎంతో డబ్బు సమకూర్చి డాక్టు భల్లులకు ఇష్టంగా ఖరచు పెట్టేవారు. నా తల్లి తోబుట్టువులు కన్నీటితో ప్రార్థించి ప్రతి రోజు నా వివరాలు తెలిసికొనేవారు. నా భర్త బిడ్డలు నన్ను వదిలిపెట్టేవారు కాదు. నా కుటుంబీకులు ఆవరించగా నన్ను ప్రత్యేకంగా ఒంటరిగా ఉంచేవారు. ప్రభువు ధ్యానంలో సమయం గడిపే దానిని. ఒకసారి ప్రార్థనలో కళ్ళు మాసుకొని మగతలో ఉ ండగా దర్శనం చూచాను. నాకు అనుబంధం సరిక్రొతతగా ఉండేది. నా ముందు టి.విలో క్రింద భాగంలో వివరాలు స్రోకల్ అవుతా కనిపించాయి. ఆది 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శంచెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గార్చి చేపసను. ఈ శారాను గురించి చెప్పుటలో నా పాత్ర ఏమై ఉంటుందో కాసత ఆలోచించాను. నాతో మాట చెప్పి చేస్తానని ప్రభువు సాటిగా చెప్పుచున్నారని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నెమ్మదిగా గ్రహించి ధైర్యం తెచ్చుకున్నాను. నేను ఉజ్జీవంతో గొప్ప విశ్వాసుల సహవాసంలో ప్రార్థనలు ఉపవాసాలు చేసే గుంపులతో పరిచయాలేమ లేవు. నా పరిస్థితి గురించి ప్రార్థన చేయుట నేరాపరు. ఉపవాస ప్రార్థనల విలువ గొప్పదని తెలిసికో గలిగాను. ప్రభువు దర్శనంలో నేరప విషయాలను శ్రద్ధగా సీవాకరించగలిగాను. ప్రభువు సాటీగా నాతో చెప్పిన మాటను బట్టి బహు ధైర్యముగా శ్రమను ఎదురొకన్నాను. నీకు సంపూరణ స్వస్థత ఇస్తాను. ఈ మాట 2006లో వాగ్దానము చేశారు. నా పడక దగ్గరకు వచ్చిన స్వకీయులు, స్నేహితుల జాలి, సానాబూతి నాకు చాలా బాధ, అబభ్రదత భావం కలిగించేది. ఇష్టముండేది కాదు. నేను అంచలంచల విశావాసంలో నేను బ్రతకుతాను లేచి తిరుగుతాను నేను నమ్మిన దేవుడు నన్ను బాగుచేస్తాడు. అని చెప్పేదాన్ని. లోలోపల 231
జయించిన వారి అద్భుత సాక్ష్యములు కృంగుబాటు కనబడ నీయకుండా జాగ్రతతపడేదానిని. రకతపోటు చాలా ఎకుకవ ఉండేది. రక్తమంతా డయాలసిస్ వల్ల దర్శనంలో ఉంటా వింత అనుభవాలను అనుభవించాను. చాలా సార్లు హాస్పిటల్ జరికగ సమయంలో చాలా బాధతో అర్చి ఎలురగత్తి యేసయ్యా కనికరించు అని ఏడ్చి ప్రార్థించుకొనేదాన్ని. ఆ కషణాన నా కళ్ళు బయర్లు కమ్మ మాసుకొనిపోయి తరువాత తెరచుకొనేవి. కోమా సేటజి నుండి అద్భుతంగా క్రీస్తు దర్శంచాక బయటపడ్డాక దేవుని మనసాపర్తిగా స్తుతించాను. నా గదికి ఎవరిని రానిచ్చేవారు కాదు. ఇన్రేఫకషన్ ఎకుకవ అవుతుందని జాగ్రత్త పేవారు. నాకు ప్రభువు చూపిన వాక్యం నెహెమ్యా గ్రంథంలో దేవాలయం ని]్మంచుటను గార్చి వివరంగా ఉంది. నాకు అర్థం కాలేదు. అదే సమయంలో అదే వాక్యము నా చెల్లెలుకు అదే పద్ధతిలో ప్రభువు చూపారు. నా శరీరం పాడయినది తిరిగి బాగుగా సరిచేయబడునని ఆత్మీయంగా నాకు అర్థమయింది. నా చెల్లెలుకు కూడ అదే ప్రభువు చూపినందన ఆ మాట స్థిరపడింది. నా మెడపై అమర్చిన టయాబు వల్ల విపరీతమైన నొప్పి ఉండేది. ఈ బాధ ఉండేది ఈ బాధ పోవాలంటే కిడ్నీ మార్పిడి అవసరమని డాకటర్లు తెలిపారు. నా జీవితం ఆసప్రతిలో గడుపుట తప్పలేదు. అపోలో ఆసుప్రతిలో నాకొక స్రీత తోడుగా ఉండేది. ఒకరోజు నా బైడ్పై ఒంటరిగా పడుకున్న సమయంలో నా చెవికి గాలి తగిలినట్లు అనిపించింది. ఆ గాలిలో నుండి స్వరం విన్నాను. అది నా భర్త సవారముగా గుర్తించాను కానీ నా భర్త నా దగ్గర లేడు. ఆ మాట ఏమనగా ఈ బాధ కొద్ది రోజులే కదా ఓరచుకో. వెంటనే చుటుట పరికించి చూచాను. ఆ పరిసరాలలో ఎవరు కనిపించలేదు. ప్రభువు స్వరంతో నాతో చెప్పి ఉంటారని ధైర్యం ఇచ్చినందుకు నమ్మి స్తుతించాను. ఆ రోజులలో కిడ్నీ కోసం తీవ్ర ప్రయత్నం చేశాము. నా రెండు కిడ్నీలు పాడయి డయాలసిస్ చేయించుకుంటా ఆసుప్రతిలో పడి ఉన్న నాకు ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఏదో రీతిగా కిడ్నీ దొరికింది. దానిని అమర్చి ఆరోగ్యంగా బ్రతికి ఆసుప్రతి నుండి బయట పడగలనన్న నిరీక్షణ ఉండేది. నేను నా భర్త భడడ్లిద్దరు ఉద్యోగం ద్వారా ఆర్థిక స్థిరములో ఉండుట దేవుని దీవెన గనుక అది నా అవసరాలకు పని
232 చేయగలుగుటకు దేవుడే సిద్ధపర్చాడు. ఒక రోజు నాకు కనిపించిన వాగ్దానం. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నా భర్త నా కోసం లక్షలు ఖరచు పెట్టు ప్రేమ గలవారిని ప్రభువిచ్చినందుకు స్తుతించాను. నాలో టి.భ. ఉ ందని తరువాత నా బంధువులు దారమయయారు. ఒంటరి తనంలో దేవుడు తోడుగా ఉండేవాడు. నాకు గల ్రశమానుభవమును బట్టి దేవుడు మట్టి ముద్దగా ఉన్న నన్ను కొట్టి మర్థన చేసి దానిలో ఉన్న రాళ్ళు పెంకులు ప్రత్యేకించి దానిని సారెపై తన చేతితో తనకిష్టవైన పాత్రగా మలిచాడు కుమ్మరి గనుక నాకు ప్రభువు ఇస్తున్న నిరీక్షణ గల వాగ్దానాల ఆధారంతో ఓరుపతో కనిపెట్టసాగాను. నామాకార్థరక్రైస్తవురాలనైన నన్ను క్రీస్తుకు కాగలిగి అనుక్షణం ప్రార్థిస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన చూపించు బైబిలు వాగ్దానాలన్నీ వీక్షించుచు జీవించుటకే ఈ భయంకర బాధలు నారకదురయయాయ ని తలంచి ఆయన కట్టడలను నేరచుకొనుటకు శ్రమ నొందుట మేలాయెనని భావించాను. నా శరీరంలో వ్యాధి నొరోధక శక్తి పూర్తిగా తగిగపోయింది. ప్రతి రోజు పెద్దక్క స�ందర్య ఆస్ట్రేలియా నుండి ఫోను ద్వారా నా పరిస్థితి కనుగొనుట ద్వారా చాలా ప్రేమించేది. రకత సంబంధం ఎంత గొప్ప ఆదరణ ఇస్తుందో అక్క ప్రేమతో గ్రహించగలిగాను. ఆమె నా శ్రమను చూచి మౌనంగా ఉండలేదు. మరొక సోదరి భర్త నా పరిస్థితిని బట్టి సహాయం చేయుటకు నిరాకరించుటతో పాటు ఏ పాపం చేసేత ఈ గతి కలిగిందో డబ్బు అడినట్లు కిడ్నీ దానము ఎలా చేయగలము మరణిసేత మరణించండి అంటా నిర్లక్ష్యంగా మాట్లాడి మనసు గాయం చేశారు. నేనేమ ఎకుకవ బాధపడలేదు. సందేశాల ద్వారా నాపై చూపుతున్న సోదరీ ప్రేమ దేవుని మాటలు నాకు }రటనిచ్చాయి. ఆస్ట్రేలియాలో ఉన్న అక్క నా వ్యాధి గురించి వివరాలు సేకరించింది. ఆమెకు ప్రభువిచ్చిన స్వరం వెళుిము శాంతిని పొందగలవు అన్న స్వరం స్పష్టంగా వినిపించింది. అక్క భర్త మామగారి అనుమతితో ప్రభువు స్వరంతో నడిపించిన సాపర్తితో నా కొరకు ప్రాణమునకు అపాయము కలుగునని భయం లేక త్యాగముగా నన్ను చేరింది. అక్క నా కొరకు వచ్చిన కృప కేవలం నన్ను ప్రేమించి అక్కతో మాట్లాడి నడిపించగా గొప్ప ప్రేమగలవాడు యేసయ్యను 233
జయించిన వారి అద్భుత సాక్ష్యములు గ్రహించి నిండు మనససుతో కృతజ్ఞత తెలిపాను. ఈ లోకంలో నాఅక్క లాగ త్యాగం ఎవరు చేయలేరనిపించింది. మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. మనుష్యులలో గొప్ప ప్రేమను నింపగలడని బుజువు చేసుకున్నాడు. నా శరీరం బరువు కీషణించి 80 కిలోల బరువు 50 కిలోలకు చేరింది. ఆ రోజులలో నాకున్న ఇద్దరు ఆడ్రిల్లలు పెద్ద పాప పెండ్లి నిశ్చయవైంది. నేను ప్రయత్నాలు చేయుట ఓపికలేని దాననై ఇంటి వరకు వెళ్ళి కారులోనే పెండ్లి బంధువులను పలుకరించి ఆయాసం ఎకుకవైనందన తిరిగి ఆసుప్రతి చేరాను. అతి నీర్సంతో మరణానికి అతి సమీపంలో ఉన్నాననిపించింది. కానీ దేవుడు అద్భుతంగా బలపరచి ధైర్యమచ్చి నిరీక్షణ గండెల్లో నింపాడు. దేవునితో అతి సన్నిహితంగా జీవిస్తుంటే ప్రార్థన సమయంలో ఒక్కసారిగా గొప్ప వెలుగు ఆవరించింది. నా జీవితంలో నిజాయితిగా జీవిస్తూ మోసమనేది దరికి రాకుండా వ్యాపారం చేసేదాన్ని ననాకు ఈ బలహీనత పాపం చేసినందుకు కాదు గానీ దేవుని మహిమపరచుటకు నా వ్యాధి సవాస్థానుభవం లోకమంతా ప్రకటించాలని ఆయన సేవను పేద ప్రజలకు చేసి క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో తెలియ జేయుటకు నాకు స్పష్టంగా అర్థమయింది. ఆపరషను రోజు అక్క బైడ్ మీద నేను ఒక బైడ్ మీద చేరాము. అక్కతో ప్రభువు సాటీగా మాట్లాడారంటా ఆదివారము తప్పక వెళ్ళాలని ఆయన అక్కను చేయిపట్టి నడిపించారని తెలిపింది. స్వస్థత తప్పక ఇస్తారని అభయమిచ్చింది. ఆపరషన్ ముందు రోజు పాప పెళ్ళి దిగివాజయంగా జరిగించాము. దేవుడే కానాను విందు వలై జరిగించి ఘనత నిచ్చారు. ఆపరషనులో విజయమచ్చారు. ఆ రాత్రి మరలా దేవుని వాక్యం స్రోకలు చేయుట నాకు దేవుని మాటలు కనిపించి మరింత ధైర్యం ఇచ్చాయి. యెహోవా అతనిని కాపాడి బ్రతికించను. దేవుని నుండి అభయము పొందిన తరువాత కిడ్నీ అమరచు ఆపరషను ఎదురొకనుటలో నిబ్బరముగా ప్రార్థనలో గడుపగలిగాను. ఆపరషను జయకరంగా జరిగిన 2 రోజులలో పని చేయుట ఆగిపోయిందన్నారు. వెంటనే కిడ�్నని బయస్పి తీశారు. డాక్టు రిజైరకటడ్ అని ముద్దవేసి రిపోర్టు ఇచ్చారు. అందరం నిరాశలో కృంగిపోయాము, మా అక్క ఎంతో దారం నుండి వచ్చి తన కిడ్నీ ఇచ్చినను నిష్రపయోజనం
234 ఇద్దరము నష్టపోయామని భావించినను దేవుడు సవాస�పరుచనన్న వాగ్దానాలు అబభయమేమయింది. అని మరలా దేవుని పట్టుకొని తరువాత తయాలసిస్ ఆరంభిచాము. ప్రార్థన మరువలేదు. 19వ తేదిన 2009 సం�� అకోటబరులో నిరాశగా ఉన్న మాకు 23వ తేదిన తిరిగి పని చేయుటకు ఆరంభించి గొప్ప అద్భుతం అందరిని ఆశ్ర్యచకితులను చేసింది. డాక్ట్లకు అర్థం కాలేదు. వారంతా రిపోరుటలకు వ్యతిరకంగా మంచి పఘలితాలు చూడలేదని ఒప్పుకున్నారు. నాకు కిడ్నీ పెఫయిల్ అయిన సమయంలో నిరాశతో డిపప్రషనులో దిగజారి పోగలనని డాక్ట్లతో సంప్రదించుటకు ప్రయత్నించారు. నేను సమ్మతించలేదు. నేను నా దగ్గరకు వచ్చిన నర్సులు డాక్ట్లకు నా ప్రభువు గొప్ప దేవుడని సాకష్యమచ్చేదానిని. నా ప్రార్థన బలం వల్ల నాకు నొప్పి కూడ తెలియలేదు. నా దగ్గరకు ట్రీట్మెంటు కోసం వచ్చిన �నియరు డాకటర్లు నాలో ఉన్న నిరీక్షణ దైవ భయం అంచంచల విశావాసం గమనించి ఎందరో రక్రైస్తవులు రోగులుగా వచ్చారు గానీ మీ అంత గొప్ప విశావాసం, శ్రమను ఎన్నడా చూడలేదవ్మా అని సాక్ష్యమిచ్చారు. నా దగ్గర ఉన్న బైబిలు ఇచ్చేదానిని. నా ఉద్యోగ సమయంలో ఎందరికో బయాటీపార్లర్ నడిపే తరీప�దునిచ్చి ఆర్థికంగా ఆదుకొన్నాను. మంచి ఉద్యోగస్తులుగా నన్ను అభిమానించి ప్రశంశించేవారు. వారంతా నా సాక్ష్యం విని ఆశ్చర్యపడ్డారు. దేవుని గొప్ప ప్రేమకు నేను సజీవ సాక్షిని. నాకు పూర్తి స్వస్థత లభించే సమయంలో దేవుడు నాతో మాట్లాడారు.ప్రతి దినం నా ప్రభువుతో నేను సంపూరణ స్వస్థత ప్రసాదించండి అని మొఱ్ఱ పెట్టుట అలవాటు అయిన రోజులలో నాలో దాగిన పాపాలన్నీ జ్ఞాపకం చేసి నన్ను పరిశుభ్ర�తతో నా హృదయంలో కల్మశాన్ని కడిగివేసికోవాలని ప్రభువు సాటీగా మాట్లాడారు. లేచి నీ పాపాలు ఒప్పుకో అన్న స్వరం వినిపించింది. పాపంలో పుటాటమని ప్రతి విషయం తెలియచేయగా వెంటనే క్షమించు ప్రభువా అని అడికగదానిని. ఉదాహారణగానీవు నీ పెండ్లి సమయంలో అన్యాచారవైన పసుపు ముగ్గులు అనవసరవైనవని తెలియచేశారు. ప్రతి చిన్న పాపమును చూపించిన తక్షణము ఏడసతూ క్షమాపణ అడికగదానిని. నీవు స్వస్థత పొందిన తరువాత నీ ఇంటికి వెళ్ళి కృతజ్ఞత కూడిక పెటాటలి అని ప్రభువు సాటిగా చెప్పారు. 235
జయించిన వారి అద్భుత సాక్ష్యములు సంతోషంగా వేడుకగా కృతజ్ఞత ఆరాధనలో నేను నా భర్త సాక్ష్యాన్ని వివరించగా స్వకీయులు, స్నేహితులు, సంఘస్తులు ఆశ్చర్యపడి ఆనందించి గొప్పగా స్తుతించి ఆరాదించారు. నేను నా భర్త సంపూరణ సేవకు అంకితం చేసుకున్నాము. కొన్ని సార్లు ఒక్కరోజులో 10వేలు సంపాదన వచ్చు వ్యాపారాన్ని మానుకున్నాను. గతంలో నేను ప్రభువుతో మాట్లాడే రీతిని బట్టి నర్సులు గమనించి ఎవరితో మాట్లాడుచున్నావని ప్రశ్నించేవారు. ఒకసారి జటాకబండి ఈడచుకొని వెళు ిచున్నటు�్ల చూపారు. పల్లెటారి సేవ చూపారు. నా వ్యాధి సమయంలో ఒక్కొక్క ఇంజక్షను లక్ష రూపాయలు ఖరీదదు గలవి వాడవలసి వచ్చేది. మేము 33 సంవత్సరాలు సీటి జీవితం ఆడంబభరంగా డబ్బుతో హైదరాబాదులో నివసించేవారము. ఈ వ్యాధి మమ్ములను దీన స్థితికి కృంగిన వారముగా ప్రభువునకు అతి సమీపసతులను చేసింది. ముఖాముఖిగా నాతో మాట్లాడిన ప్రభువు హైాదరాబాదును వదిలి పెటాటలి. సవాగ్రామం ఆళ్ళగడడ్లో స్థలాలు అమ్మడానికి పెటాటము. దానిని ఆపాలని తెలిపారు. సంఘం ని]్మంచ మన్నారు. ప్రభువు ద్వారాలు తెలిసేత ఎవరు వాటిని మాయలేరు అది వాస్తవం. నేను నా భర్త సంఘ కాపరులుగా మా సంఘాలను ఆత్మీయంగా నడిపించి ఆరాధన క్రమాన్ని పాటించి దేవునిని ఘనపరచుచున్నాము. జీవము, మరణము దేవుని చేతిలో ఉన్నాయి. మరణము చేరుటకు ముందుగా ప్రభువు పని అతి శ్రద్ధగా చేయాలని ప్రభువు మాకు నేర్పించి అన్ని విషయాలు బోధిస్తూ నడిపిస్తూ అద్భుతాలు చేయు ప్రభువు మనకున్నాడు. తల్లిదండ్రులు చేయి విడచిననా దేవుడు మనకున్నాడు. ఇది సజీవుడైన దేవుని గార్చిన సజీవ సాక్ష్యము అందరూ దేవుని సన్నిధి అనుభవించాలని అతి సమీపంగా జీవించి ఆనందించాలి. అప్పుడే అద్భుత ప్రేమను రుచి చూచే అనుభవం నామాకార్థ రక్రైస్తవ జీవితం మానుకోవాలి. ఉజ్జీవ జావాల, ప్రేమ జావాల మనలో ఉండాలి. దేవుని పిలుపుకు లోబడాలి. దేవుని మహిమపరచాలి. ఈ లోక రాజ్యం మనది కాదు, శాశ్వతం కాదు. నిత్య రాజ్యవార్సులం గనుక దేవునిచే పిలువబడుటకు దేవుడు కృప దయచేయును గాక. ఆమెన్.
236
సాక్ష్యం 51. క్రీస్తు ప్రేమ, కృప గల దేవుడు పాపినైన
నన్ను కనికరించి రక్షించారు
శ్యామల రత్న ""అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.�� మత్తయి 7:7
ప్రభువు నామమునకే వందనములు.
నా పేరు శ్యామల ప్రభువు తన రకతపు నీడలో దాచి ఆదరించి కృప ఇచ్చినందుకు స్తుతిస్తూ ఆయన సాక్షిగా జీవించు ధన్యత ఇచ్చారు. క్రీస్తును తెలిసికొన్న అనయరాలను కృపామయుడగు క్రీస్తు నన్ను రక్షించారు. లోకమంతా ఏకమై నన్ను నిందించినా కాచి కాపాడిన కాపరిగా ఆయన రకతపు నీడలో దాచిన ప్రభువు నా జీవితంలో నిలిచారు. క్రీస్తు సాక్షిగా అను సంస్థవారు అవకాశమచ్చారు. ఎం.ఇ.డి చదివాను. రక్రైస్తవులతో పరిచయాలు లేవు. పూజలు వ్రతాలు వాతావరణంలో పెరిగిన దానిని. క్రీస్తు విదేశియుల దేవుడు ఎదో తప్పు చేసేత శిక్షించారని హేళన చేసేదాన్ని వ్యతికరక భావాలతో జీవితం గడిపాను. నా భర్త నేను ఇష్టపడి పెండ్లి చేసుకున్నాము. దారపు బంధువు కాదు. మతంలో మారుప కలిగినందుకు అతతవారితో వాన జరిగింది. ఆమె ప్రార్థనలో వాగ్దానం గురించి తెలిపారు. నా కొరకు ఒక వాగ్దానం తీసి ఇచ్చారు. నీ ప్రార్థన ఆలకించాను అనే వాగ్దానం వచ్చింది. ప్రార్థన చేసుకో అన్నారు. ఆమె కొరకు వారి ఇంటిలో ఉన్న ప్రార్థనకు వెళ్ళాను. ఆ ప్రార్థన తరువాత లేవలేక పోయాను. యేసు రక్తమే జయం ప్రార్థన చేసి కొబ్బరినానె రాసింది. వెంటనే తగిగంది. పరీక్షించుటకు పరురగత్తి చూచాను ఎన్నో నెలలుగా ఉన్న బాధ తగ్గుట ఆశ్చర్యపడాను. వెంటనే రచన నారకలా వచ్చిందో కాని ప్రభువుని స్నేహితునిగా భావించి రచనలు ఆరంభించాను.
రోజుకు ఒక పాట రాయసాగాను. కోరి కోరగానే నీ ప్రేమ ఇచ్చావని మంచి పాటలు వ్రాయసాగాను. ఒక ప్రక్క పరీక్షించసాగాను. నా ఉద్యోగంలో 237
జయించిన వారి అద్భుత సాక్ష్యములు బదిలీ కావాలని ఆశించాను. తాతాకలిక పోస్టు గనుక కాసత ఇబ్బందిగా ఉండగా యేసు నాకు అవసరం తీర్చగలరా అని ప్రార్థన చేశాను. అదే నా మొదటి నెల ప్రార్థన అత్తగారు చెప్పినట్లు ప్రార్థనకు జవాబుగా బదీలి లభించింది. అది అద్భుతంగా భావించాను. నా మనసుతో పూర్తిగా క్రీస్తును అంగీకరించలేదు. అమ్మ, నాన్న నాతో మాట్లాడేవారు కాదు 8సం��లుగా దారంగా ఉన్నారు. నీ ప్రేమ గురించి చాటాలంటే నా మనసులో వేదన తీరచు అన్నాను. ఇంటి నుండి ఆహ్వానం లభించగా భడడ్లతో వెళ్ళాను. వాళ్ళ కొరకు ఆరాటపడిన స్థితి ఆనందం కలిగించగా బైబిలు చదువుటకు ఆరంభిం చాను. ఇద్దరు పాపలు కలిగారు. పెద్ద పాప రింగు పోగొట్టింది. రింగు పోయింది సహాయం చేయమని ప్రార్థించాను. 3 నెలల తరువాత బయట బూమలో నుండి వంకరగా నిలిచి చూడగా రింగు లభించింది. 500 పైగా పాటలు వ్రాసాను. నన్ను క్రొత్త సాకలులో బదిలీ చేశారు. కాని పరిస్థితులు బృందావనంగా మారాయి. నీటి వసతి ఉండేది కాదు. ఎటు చూచిన ప్చ్చిదనం అందంలో ే్నేహాభావం కలిగి ఆనందంగా జీవించాను. నీవు పెట్టిన తోట బాగందని ప్రశంసించేవారు. ఒక పసైనసు టీచరు వెుక్కలిస్తున్నారు. ఎండగా ఉంది వర్షం కావాలని ప్రార్థన చేయగా వంటనే వర్షం కురిసింది. మంచి పాట వ్రాసాను. నాకు ప్రతి విషయంలో అన్ని పొందగలిగాను. మంచి భర్తను ఇచ్చారు. తల్లిదండ్రులతో కలవక, రక్షణ అనుభవం నేను పొందిన స్థితిని బట్టి నా బంధువులు నా ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని రక్రైస్తవులయయారు నన్ను రక్షించిన క్రీస్తునకే సదా మహిమ కలుగును గాక. ఆమెన్
238

సాక్ష్యం 52. క్రీస్తే సర్వాధికారి, గొప్ప రక్షకుడు మంచి
మారగంలో నన్ను నడిపించిన నా ప్రభువు
వసంత నారాయణ సావామ ""నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
లాకా 19:10
ప్రభువు నామంలో మీకు శుభములు పరిచయం : నేను సాంప్రదాయ పూజారుల కుటుంబంలో నలుగురు సరభయలున్న కుటుంబంలో చివరి భడడ్గా జన్మించాను. యు.్రలో నివసించేవారము. ఆ తరువాత 1955లో ఇండియాలో కేరళ్కు వచ్చాము. మా నాన్నగారు జర్నలిస్టుగా ఉంటా పొలిటికల్ జీవితంలో మనం జీవించే జీవితం మతం కంటై విన్నగా భావించేవారు. ఈ రాజకీయ జీవితంలో జైలు పాలయయారు. 1947వ సం��లో సావాతంత్ర్యము తరువాత నా తల్లితో వివాహం జరిగింది. నా తల్లి చిన్న వయసులో 15వ యేట ఉన్నప్పుడు 29 సం�� గల తండ్రితో వివాహం జరిగింది. విదేశాలలో హిందా ఆచారాలన్నీ అమలు పరచిన స్రీతగా మా అమ్మ పేరు పొందింది. మా నాన్నగారు వ్యాపార రీత్యా అనేక ప్రాంతాలు తిరికగ రోజుల్లో పిల్లలను పెంచే బాధ్యత అమ్మ తీసుకొన్నది. మేము పెద్దయయాక అమ్మ కూడ ఉద్యోగం చేయడం ఆరంభించింది. భ్రటిష్ ఎయిర్వేస్లో పని చేసింది. నా తోబుట్టువులంతా జాతిమత కులాలకు అతితంగా జన్మించారు. ఆనందంగా తోటివారితో, ఇరుగుపొరుగు వారితో గడిపిన బాల్యం మరుపు రానిది. 1963లో నేను ఇండియా చేరాను అందమైన ప్రకృతి దృశ్యాలు బూమపై వర�ముతో తడిసిన మట్టి వాసనలు వేడిమ వీటన్నిటితో పాటుగా వింత ఆచారాలతో గడిపినా 19వ యేట యేసు క్రీస్తును గార్చి విన్నాను.
2. క్రీస్తుతో నా జీవితం ఆరంభము :
గతంలో నా బాల్య దిశలో 3వ సం��లో ఒక అపరిచితుడు మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రులను చూస్తూ నన్ను చేయి పట్టుకొని షాపింగుకు తీసుకొవెళ్ళి తెస్తానని చెప్పి జవాబు కనిపెటటకుండానే తీసుకొని వెళ్ళాడు. దారిలో నాకు తిను బండారాలు కొని ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే నా తల్లి తీవ్రంగా తన భాషలో కోపపడింది. 239
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నేను తెచ్చిన సీవాటులన్ని విసిరి పారసింది. అప్పటినుండి మగవారంటే భయంగా ఉ ండేది. ఆ సంఘటన గురించి ఎవరికి చెప్పలేదు. అప్పటి నుండి నాలో ప్రశ్నలు ఉ ండేవి. అమ్మకు కోపం వచ్చేరీతిగా అనామకుడు నన్నెందుకు తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తిరిగి తెచ్చాడు? నాకు 9 సం��ల వయసులో స్నేహితులతో ఆనందంగా వేసవిలో ఆరు బయట ఆడుకునే వారము. ఒకసారి }యల }కగ సమయంలో చాలా విసురుగా }పినందుకు నేను జారిపడాను. నుదిటిపై గాయమయింది. దాని పఘలితంగా దాని పఘలితంగా నేను చాలా తలనొప్పితో బాధపడాను. చాలా నిరాశ కలికగది. చాలా కాలము ఆ బాధ అనుభవించాను. మేము ఎకుకవ సమయం గడుపుటకు నా తల్లి ఇష్టపేది కాదు. యవన కాలంలో భద్రత కావాలని తల్లి చెప్పిననా కొన్ని ఆకర�ణల వల్ల చిరాకులు ఎదురొకన్నాను. నేను పప్రైమరీ తరగతులలో ఉండగా పియానో నేరచుకొని వాయించే అవకాశం కలిగింది. ఒంటరిగా ఎవరూ విసిగిపోకుండా తలుపులు మాసి వాయించుటలో ఆనందం ఉండేది. ఒక్క పియానో టిచరు నా పాటలను ఇష్టపేది. ఆమె ఆంటి అంటే ఇష్టముండేది. నన్ను ప్రేమించి అభిమానించేది. ఆదియందు వాక్యముండెను దేవుని ఆత్మ అల్లాడేది మొదటిసారిగా పియానో టీచరు బోధించింది. నాపై ఆత్మ అల్లాడిన భావన కలిగింది. ఆమె చాలాసార్లు ఉత్తరాలు వ్రాసి నన్ను ఆనందింపచేసేది. క్రీస్తును కనుగొనుటకు నీకు మంచి అవకాశాలున్నవి గనుక నీవు క్రీస్తును గురించి తెలిసికోలేమా? అని వ్రాసిన ఉత్తరాల ద్వారా క్రొత్త నమ్మకము గురించి ఆలోచనలో పడాను. క్రీస్తే మన పాపాలన్నీ క్షమించి మనలకు రక్షించి ఆదరించగల గొప్ప రక్షకుడని ఆ టీచరు పదే పదే బోధించేది. నా ్రియానో టీచరు వ్రాస్తున్న సందేశాలన్నీ నారకంతో ఆదరణ, వివేకాన్ని కలిగించేవి. ఒంటరిగా అశాంతితో ఉన్న మనససుకు }రటనిచ్చేది ఆమెను రహస్యంగా దర్శించి మంచి పుస్తకాలు చదవాలని ఉంది మీరు ఇస్తారా అని అడిగాను. ఆమె వెంటనే భర్త బైబిలు తెచ్చి ఇచ్చింది. సరదాగా తిరికరేసి చూస్తూ ఉండగా ఒక మంచి మాట కనిపించింది. 1కొరిందీ� 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ అన్నిటికన్నా విన్న అనే మాట నన్ను ఆకర్షించింది. ఆమె నాకు బైబిలు ఎలా చదవాలో నేర్పించింది. నా తరగతి పుస్తకాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. బయాలజీ, ్రమస్రీటలో మంచి మారుకలు పొందలేకపోయాను. నా ఆసక్తి సంగీతం నేరచుకోవాలని ఉండేది. నాకు నిరాశలో ఉండగా క్రీస్తును తలంచాను. మా టీచరు దేవుని గురించి చెప్పగా వెంబడించి నెమ్మది పొందాను. అవ్మా, నీవు కోరిన యేసును నేనే అన్న స్వరము వినబడింది. వెంటనే కొండంత
240 భారము తొలిగిపోయింది. ఆహ్లాదకరమైన ఆనందంలో నిలిచింది. నాకు ఒంటరి తనం దారమయింది. నేను యేసుతో ఎకుకవ మాట్లాడాలనే ఆశ కలిగింది. నా మనససులో ఉన్న భావాలన్ని చెప్పుకోగలిగాను. నా పాప జీవితాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకొని రక్షించి ఆయన భడడ్గా మార్చమని అడిగాను. ఆ క్షణంలో నా పాప భారమంతా తొలగి నాతన శక్తి పొందాను. క్రీస్తు భడను అన్న భావన కలిగింది. దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయగా ఒక రక్రైస్తవ సంస్థలో స్వస్థతలు జరికగ స్థలంలో కౌన్సిలర్గా పని దొరికింది. నా గత గాయాలన్ని మానిప నేను నెమ్మదితో జీవించే కృప నా ప్రభువు నాకిచ్చారు. నా తల్లి కూడ నన్ను బాదించేది. ఆమె తండ్రి విగ్రహాలు పూజించి ఆరాధించే పూజారిగానుండేవాడు. అమ్మమ్మ తన భర్తను వదిలి సినిమా రంగంలో చేరింది. నాకు వారి ప్రేమ దారమయింది. గత సంవత్సరంలో నేనునేరచుకొనే కోర్సు 3సం�� పట్టునని అంచనా వేయగా కేవలం 8 నెలలోనే నేరచుకున్నాను. నాపై అభియోగాలు సమసిపోయాయి. గణనీయమైన ప్రగతి సాధించి అందరి ప్రశంశలను అందుకున్నాను. యు.్రలో ఎక�్స ప్రెసిడెంటుగా వ్యవహరిస్తూ మంచి గురితంపు గౌరవము పొందాను. యోవేలు గ్రంథంలో పురుగులు తినివేసిన పంటను ఇస్తానన్న వాగ్దానము నెరవేరిన రీతిగా నేను కోలోపయిన ఆనందం తిరిగి ఇచ్చాడు. అందరా నను విడిచిననా నన్ను ప్రేమించిన దేవుడు ఆదరించి బలపరచి మంచి రక్షకుడుగా కనికరం చూపుచున్నందున ఎంతో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. మా నాన్న మంచి బంధాలతో లేనప్పటికీ మరణ పడకపై ఉండగా దర్శించాను. పరలోక తండ్రి ప్రేమను నేను రుచి చూచాను గాని నా తల్లిదండ్రులు ఏ మాత్రము ఇష్టపడని నమ్మకం అయిననా నా విశావాసం గురించి తెలిపాను. నాన్న నెమ్మదితో నా మాటలు విని నన్ను ప్రేమించారు. పోయిన బంధం తిరిగిపొందాను. చిన్న చినుకులన్ని నది జలాలుగా మారి సముద్ద జలాలుగా పొందగలవు. నేను క్రీస్తును నమ్మిన చిన్న చినుకుగా ఉన్నాను. మంచి సహా విశ్వాసులతో కలిసిన నది జలంగా మారాను. మరణమునకు అర్హత గల పాపినై నన్ను రక్షించి గొప్ప జీవ నదిగా మార్చారు. దేవునికే మహిమ కలుగును గాక. గొప్ప దేవునికి సేవ చేయు భాగ్యము ఉన్నతమైన పనిగా భావిస్తాను. ఎన్నికలేని ఆదరణ లేని నన్ను నిరాశలో కృంగిన నన్ను పియానో టీచరు సందేశాల ద్వారా ప్రభువును తెలిసికొను భాగ్యం పొంది క్రీస్తును ప్రకటించు సాక్షిగా మార్చారు.
్ర్రియు నేసతమా, దేవుని ప్రేమను రుచి చూచి నా వలై దేవుని తెలిసికోవా లనేది నా దీన ప్రార్థన. ఆమెన్. 241
జయించిన వారి అద్భుత సాక్ష్యములు