Chapter 5 of 15

సాక్ష్యాలు 9–13

సాక్ష్యం 9. ఆత్మను పొందుటలో �న్నత్యమును

ప్రార్థించగా ప్రభువు ఇచ్చారు.

ఫ్లోరా, సీయోను ప్రార్థన సహవాసం ""అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును మరియెకనికి ఆత్మల వివేచనయు మరియెకనికి నానావిధ భాషలను భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడియున్నది.��

1 కొరిందీ� 12:10 పరిచయం:క్రీస్తును గురించి తెలియచేయు సీయోను ప్రార్థనా గంపు ద్వారా ఈ చిన్న సాక్ష్యమును వ్రాయుటకు కృప ఇచ్చిన దేవునికి వందనాలు ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ఆత్మీయు మేలులు పొందాలని నా ప్రార్థన. సాక్ష్యమిచ్చెదా నా యేసు సావామ దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, సాకష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చుటకు నన్ను ఏరపరచుకొని పిలిచిన ప్రభువుకు వందనాలు. మేము మధ్య తరగతి జీవితంలో తల్లిదండ్రులగు విల్సన్, మేరి గార్లకు 8వుంది సంతానము. మా నాన్నగారు దైవ సేవలో ఉండేవారు. నేను పుట్టినపుడు నా గురించి ఒక దైవజనురాలు నాగురించి ప్రవచనాత్మకంగా తెలిపిందంట. నాపై వెలుగు ప్రకాశిస్తుందని నేను దేవుని సేవలో వాడబడతానని తెలిపారు. అప్పటి నుండి నాకు దేవుని గురించి తెలిసికోవాలని ఆశ, తృషణ ఉండేది. యేసును చూడాలి, ఆయన దర్శనం పొందాలని కొరదాన్ని.

బాల్య దినములందే సృష్టికరతను స్మరించాలి ప్రసంగి 12:2 అనే వాగ్దానం బాగా నమ్మాను. ప్రతి ప్రసంగాన్ని వ్రాసుకొని ధ్యానించేదాన్ని. నేను తెలుగు మీడియం చదివాను. వాక్యం ప్రకారం జీవించాలని ఆశ ఉండేది. పాపాన్ని అసహ్యాపడుతా దావీదు రాజు వలై దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని.

82 మా నాన్న నన్ను జాగ్రత్తగా గమనించేవారు. కనీసం గోళ్ళు పెరిగినా చెప్పేవారు. కుటుంబ ప్రార్థనలో అల్లరి చేసినా గద్దించేవారు. నేను హైస్కూలు చదువు ముగించి కాలేజిలో చేరాక లోకాశలలో జారిపోయాను. అలంకరణపై ఆశ పెరిగింది. చెవులు కుట్టించుకొని కమ్మలు పెడితే అందంగా ఉంటావని తోటివారు ప్రలోబభ పెటాటరు. లోపల భయం ఉండేది. ప్రభువా నన్ను క్షమించు నీవు దర్శించినచో నీటి బాప్తిస్మం తీసుకోవాలని ప్రార్థించాను. నా పాపాలు జ్ఞాపకం చేశాడు అన్ని ఒప్పుకున్నాను. మా నాన్నగారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను. బాల్యం నుండి ఆత్మల భారం కలిగిఉండేదాన్ని. అందరి కొరకు విజ్ఞాపన చేయాలని ఆశ ఉండేది. అసహాయంగా ఉన్న వారికి కౌన్సిలింగు ద్వారా ఆదరించాలనిపించేది. యెషయా గ్రంథంలో చాలా వాగ్దానాలు నన్ను ధైర్యపరిచాయి. పరిశుద్ధాత్మ వరం పొందాలని కోరిక ఉన్న ఎగిరి గంతులువేసి అరచుటకు ఇష్ట పేదాన్ని కాదు. అన్య భాషలతో మాట్లాడా లని కోరిక ఉండేది. ఎవరు చూడకుండా ఆత్మను పొందాలనే ఆశ ఉండేది. ఇతరులు ఏమ విమర్శంచరాదని ఆశించాను.

అడిగినవారికి ఎంతో నిశ్చయముగా జవాబు ఇస్తాడని ఆశ ఉండేది. లాకా 11:13. ప్రతి దానికి చాలా భయపడేదాన్ని. పాట పాడుటకు భయపడేదాన్ని, అందరు పిరికిదానివి అని అన్నా అలాకగ తలంచేదాన్ని. 1997లో మార్చి 20వ తేది వాక్య పరిచర్యలో పాలుగన్నాను.

వెలుగు చీకటికి ఏమ పొత్తు దేవుని ఆలయంగా మనం జీవించాలి. ఈ వాక్యం నన్ను తాకింది. ఎవరికి తెలియకుండా చేసే పనులను బట్టి ప్రభువును క్షమించమని వేడుకున్నాను. ఒక మీటింగులో దైవజనుడు సేవ చేయాలని ఆశ ఉంటా ముందుకు రమ్మని పిలిచాడు.

సజీవయాగంగా సమర్పించుకోవాలనే రోమా 12:2 ఆశతో అందరి కంటై చివరగా నిలబడాను. ఒక్కసారిగా ఆకాశంలో గొప్ప వెలుగు పుట్టింది. షాకులా తాకింది క్రింద పడాను. దేవుడు నన్ను దర్శించాడు, తాకిన స్పర్శ కూడ అనుభవించాను. ప్రభువా నీ చిత్తం నాకు తెలియచేయండని ప్రార్థించాను. నా గదిలో చేరి ఆత్మ తాకిడి కావాలని ప్రార్థించగా నాలుక తడబడింది క్రొత్త 83

జయించిన వారి అద్భుత సాక్ష్యములు భాష నాకు ప్రభువు ఇచ్చారు. ఎవరైతే ఆశ కలిగి ఆత్మ నింపుదల కావాలని ప్రార్థిస్తారో ఆయన వారికి ఇచ్చి సంతోషంతో నింపుతారని నా అనుభవం. మీకందరికి సాప�ర్తి కావాలని నా ప్రార్థన. భాష వరం దయచేశారు. కీర్తనలు 97 ద్వారా దేవునిని స్తుతించాను. 2005వ సంవత్సరం 12వ నెలలో ఆ వరాన్ని పొందాలని తరువాత ఆ రోజు నుండి రెండు పదాలు వాడుచుండగా భాషలలో క్షుణణంగా ప్రార్థించు కృపనిచ్చారు. ఆ రోజు నుండి ధైర్యవంతురాలిని అయయాను. అపో 1,2 అధ్యాయాలలో పెంతెకోస్తునాటి ఆత్మ నింపుదల పేతురును గొప్ప సాక్షిగా మార్చిన రీతిగా గొప్ప శక్తి జనించిందన్న అనుభవం కలిగింది. నా ప్రార్థన శక్తివంతమైనది. బాగా ప్రార్థించి దేవునికి బలమైన సాక్షిగా జీవించాలని ప్రార్థించేదాన్ని. భాషలలో మాట్లాడేవాడు ఆత్మాభిషేకం పొందువాడు. జూలై 12వ తేదిన పొందుకున్న అనుభవం. 7 సంవత్సరాలకు నా ప్రార్థనలకు జవాబిచ్చారు. దేవునితో మాట్లాడుటకు భాష అవసరమని తెలిసింది. స్రీతల మధ్య విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు ప్రోత్సహించినపుడు మారుప చాడగలిగాను. నా జీవితంలో నాతన జీవితాన్ని ఇచ్చారు. నా స్వభావం మార్చారు. రాతి గండెతీసివేసి మాంసపు గండెను ఇచ్చారు. నాలో జాలి, తగిగంపు, ప్రేమ, దయ నింపారు. ఆత్మ నింపుదలను ఇచ్చారు. ఆజ్ఞానుసారంగా జీవించడం నేరాపరు. ఆదరణ కరత నాలో నిలిచి సర్వ సత్యములోనికి నడిపిం చారు. హృదయ శుద్ధి కలుగజేశారు. ఆ వ్యాధిని గ్రహించుట కష్టమే. యోవేలులో ప్రవచనం ఆధారంగా వృద్ధులు కలలు కంటారు, యవవానసు�లపై ఆత్మను కుమ్మరించుదును వాగ్దానం నా పట్ల నెరవేరంది. నేను నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నాను. సీయోను ప్రార్థన పసల్ ద్వారా నా సాక్ష్యం అందిస్తూ అందరు ఆత్మను పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

84

సాక్ష్యం 10. సకల వ్యాధులను స్వస్థపరచు దేవుడు

క్రీస్తును నమ్మి వెంబడిస్తున్నాను.

్రశమంతి, అమెరికా

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే�� నిర్గమ 14:15-16 పరిచయం:నేను సాంప్రదాయ హైందవ కుటుంబంలో జన్మించాను. మంచి బాల్యము, మంచి వాతావరణములో పెరిగాను. వివాహం తరువాత భర్తతో పాటు అమెరికాలో ప్రవేశించ గల ధన్యత దేవుడు ఇచ్చాడు. నేను వివాహం చేసుకునేంత వరకు యేసు క్రీస్తు గురించి ఎరుగను. ఆ తరువాత క్రీస్తును గురించి అవగాహన పొందాను. నా భర్త క్రీస్తును నమ్మి వెంబడించు విశావాసీ వెాదటిగా ఈ సంబంధాన్ని అవిశావాసీతో ఏమ పొత్తు అని నిరాకరించారు. కానీ నా భర్త నేను దేవుని చిత్తంలో ఉన్నానని నన్ను వివాహం చేసుకున్నాడు. నా భర్తతో అన్యోన్యంగా కుటుంబాన్ని ఆరంభిచిన రోజులలో మా ఇంటికి మేరి అనే టీచరు ఆంటీ వచ్చేవారు. నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఆమెకు ప్రవచనాత్మకం ఉంది గనుక నా గురించి ప్రార్థించి చాలా నిరీకషణాసపదవైన మాటలు నాకు వింతగా ఉన్ననా ఆశ్చర్యం ఆనందం కలిగించాయి. ఆమె నాతో ఇలా అన్నది అవ్మా, ్రశమంతి నిన్ను ఇష్టపూర్వాకంగా ఈ కుటుంబంలోకి తెచ్చాను. ఈ కుటుంబంలో సరభయరాలుగా స్థిరపరిచాను. అన్నది. ఆమె మాటల ప్రభావం వల్ల 2 లేదా 3 నెలల తరువాత మా అత్తగారు భర్తతో సహా చర్చిని దర్శించుట కారంభించాను. నా జీవితంలో జరికగ ప్రతి సంఘటనతో దేవుడే నన్ను ఎన్నుకొని తెచ్చుకున్నారని సత్యమునువెంబడించే ధన్యతను ఇచ్చింది. ప్రతి సంఘటనలో దేవుని హస్తం నన్ను రక్షించుచున్నదని ఆ ప్రవచనాన్ని నమ్మాను. నేను ఉండేది గంటారు నా భర్త ఉద్యోగ రీత్యా బెంగళూరులోనే ఉండేవాడు. ఖరచులకు డబ్బులు చాలా అయేయవి. నా భర్త 85

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉద్యోగం పోయింది. క్రొత్త ఉద్యోగము వెదకుచూ దేవుని భక్తితో ప్రార్థించేవారు. నా భర్త ఎపపుడా భజీగా ఉండేవారు. బైబిలు చదివి ప్రార్థించుటకు అలవాటు చేసుకున్నాను. దేవుడు మాకు మంచి చేస్తాడనే నిరీక్షణ వచ్చింది. నా భర్త భర్త్తో నేను బైబిలు చదివి ప్రార్థించు వేళ్లో వింతైన శాంతి, సమాధానం లబభ్యమగుట వల్ల నీతో కలిసి ప్రార్థించాలనే ఆశ ఉందని తెలిపాను. ఆ తరువాత 5 నెలలు ఇద్దరము కలిసి ప్రార్థించసాగాము. ప్రార్థన అంటే మాకు రోజు ఒక అలవాటుగా క్రమంగా ప్రార్థించుట అలవడింది. నాకొక కల వచ్చింది. కలలో ఏడసతున్న దృశ్యం కనిపించింది. నాకు స్పష్టంగా చెప్పిన అభయ వాకుకలను మరువలేను. నాకు వివాహం అయి ఒక సంవత్సరం అయింది. ఏ విధమైన అండదండలు లేవు. నా భర్తకు ఉద్యోగం లేదు. నాకు వినిపించిన మాటలలో అవ్మా, దేనికి నీవు భయపడవద్దు వచ్చే నెలలో నీ భర్త ఉద్యోగం లో స్థిరపడుతాడు. అని విన్నాను. ఎవరు ఎప్పారో తెలిసికొనలేకపోయాను. మొదటి అద్భుతము : కలలో నేను విన్న రీతిగా ఒక నెలలో నా భర్తకు ఉద్యోగం లభించింది. నేను చదివిన బైబిలు వాక్యాలు నా నోటికి వచ్చి నేను ఉచ్చరించ గలుగుచున్నాను. సుభాషిణి నాకు సుపరిచితురాలు. ఆమె సియోను ప్రార్థనా సహవాసానికి నన్ను పరిచయం చేసింది. విలువైన సాక్ష్యాలు, వాక్య పరిచర్య, ప్రార్థనలు, బైబిలు స్టడీ నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచాయి. అంతలో నాకు విపరీతమైన రకతస్రావం వల్ల మందుల ప్రభావం వల్ల చాలా నీర్స్ స్థితికి చేరాను. నెలసరి క్రమంగా లేనందన నా అనారోగ్యం గురించి ప్రార్థనా గంపును ప్రార్థించాలని ఆర్థించాను. క్రమంగా 2 లేదా 3 వారాలు ఉపవాస ప్రార్థనలు ఆరంభించగా నేను ఏకీభవించి చాలా శ్రద్ధగా విజ్ఞాపన ప్రార్థనలు చేశాము. చాలా నెమ్మది ధైర్యం ప్రార్థనా ద్వారా పొందాను. ఉపవాస ప్రార్థనల వలన శక్తిని పొందిన ఒక సోదరి నీవు మందులు వాడుట పూర్తిగా మానుకో కేవలం ప్రార్థన అనే మందును సీవాకరించు సలహా మేరకు అనసరించాను.

86 రెండవ అద్భుతము : అందరి ప్రార్థన ద్వారా నాకు నెలసరి క్రమం చాలా సరియైనది. మందులు పూర్తిగా ఆపివేసి విశావాసంతో ముందుకు సాగిపోయేవారము. ప్రార్థనలో శ్రద్ధ వహించిననా ఏదో నిరాశ్ ఆవరించి కొంత తగిగనా ప్రార్థన అనుభవంతో శ్రమ ఎదురొకన్నాను. నిద్దపట్టేది కాదు. మా మామయ్యకు కాలులో నొప్పి ఉన్నందుకు సాధ్యమైనంత త్వరలో ఆపరషను చేయించాలని డాక్టు సలహా ఇచ్చారు. ఆయనతో కలిసి ఆసుప్రతి దర్శించుట వల్ల బైబిలు చదువులకు మంచి సమయాన్ని వినియోగించలేని అసహాయురాలిని అయయాను. మా అత్తగారి అమ్మాయికి కిడ్నీ చేడినందన మరణపుటంచులకు చేరి అసహాయురాలయింది. సియోను ప్రార్థన గంపును ఆశ్రయించాను. ""విశావాస సహితమైన ప్రార్థన రోగిని సవాస�పరచును�� యాకోబు 5:13 నమ్మదగిన వాగ్దానము గనుక ఒక్క నెలలో ఆమె కోలుకున్నది హల్లెలూయా. మా ఇంటిలో ఆర్థిక సమస్యలు అదికమయయాయి. మామయ్యగారి ఆపరషను లక్షలు దాటవచ్చు అన్నారు. ఈ సమయంలో అడిగిన దాని కన్నా అత్యధికంగా దయచేయగల దేవునిని ఆశ్రయించాము. ప్రార్థన లోపం వల్ల విపరీతమైన భయం ఆవరించింది. చాలా అవసరాలు ఎదురయయాయి. దేవునికే అప్పగించాము. దేవునికి సమయం ఇవాలని, దేవుని వెదకాలని ప్రార్థన చేయాలని హెాచ్చరించబడ్డాము. మందులు వాడకుండా కేవలం ప్రార్థన ద్వారా స్వస్థత పొందుట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దేవుని స్తుతంచాను నా ప్రార్థన లేమని నాకు నేను గుర్తించి పశ్చాత్తాపంతో క్రీస్తును క్షమించమని వినయంతో వేడుకున్నాను. నా పరిస్థితి దేవునికే అప్పగించాను. నా పరిస్థితి దేవుడు గమనించి జవాభస్తారని ఓరుపతో కనిపెటాటను. ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది. భారంతో ప్రార్థన చేసి ప్రభువా మా స్థితిని మార్చి మా అవసరాలు తీరచుటకు నీవే సమరు�డవని ప్రాధేయపడి అడిగాను. దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో మంచి సలహానిచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి విపఘలమయయాము. మా అత్తగారితో మా దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి డబ్బులు పొందితే మామయ్యగారి ఆపరషను ఖరచులకు అయయాయి. సాధారణంగా బంగారము ద్వారా వచ్చే సొవ్ము బ్యాంకు అకౌంటులో వేస్తారు 87

జయించిన వారి అద్భుత సాక్ష్యములు అద్భుతంగా మా చేతికి మాడు లక్షల యాభైవేలు ఇచ్చారు. లోను పెట్టిన రాని సొవ్ము బంగారము ద్వారా పొంది మా అవసరాలన్ని తీరచుకోగలిగాము. గతంలో అన్నయ్య పెండ్లి కొరకు ్రపిసికల్లగారికి చెప్పి అందరితో ప్రార్థన చేయించి సతప�లితాలు పొందాను. రెండవదిగా కిడ్నీలు పాడైన అత్తగారి కుమారెత స్వస్థత పొంది వివాహానికి సిద్ధపడుట సంబంధం కుదురుట చాలా అద్భుత కార్యాలు ప్రభువు తన ఉచిత కృప ద్వారా అందించారు. నాకు కలిగిన కొంచెం నమ్మకము విశావాసంతో చేసిన ప్రార్థనలకే గణనీయమైన జవాబులు పొందుచుండగా ఒక్క సంవత్సర కాలంలో శాంతి, సమాధానం పొందగలిగినందుకు దేవుని స్తుతించాను. విశావాస జీవితంలో ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యమని గుర్తించాను. పరిశుద్ధంగా జీవించాలని తెలిసికోగలిగాను. ఆత్మీయ పాఠాలు నేరచుకున్నాను. ఆలస్యం కాకుండా జవాబును పొందుటను బట్టి మరింత దేవునికి సన్నిహితంగా ఉండాలని నిరణయించుకున్నాను. ప్రార్థనా శక్తి గొప్పది సీయోను ప్రార్థనా గంపులో గొప్ప విశావాస్ వీరులు ప్రార్థనాత్మ గలవారున్నారు. ప్రార్థన సహవాసానికి దారవైతే తప్పక శోధనలకు గురి అవుతాము. ప్రార్థన ద్వారా గొప్ప ఉపశమనాన్ని పొందగలము. ్రపిసికల్లగారు, సుభాష్ అక్కగారు చాలా గొప్ప బృందం ద్వారా గొప్ప ప్రార్థనా సహకారాన్ని అందించారు. ఆదరించి ప్రేమతో బోధించి నడిపించి మంచి కాపరిగా మంచి స్నేహితునిగా క్రీస్తుకు నా హృదయంలో ప్రథమ స్థానమవవాగలిగాను. ఎప్పుడు దేవునితోనే సంబంధాలు కలిగి ఉంటా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన, వాక్యం అనే యుదో�పకరణాలను పరిశుద్ధాత్మ క్రీస్తు రకత శక్తిని ఆశ్రయించి మంచి వ్యకుతలముగా భక్తితో జీవించి చివరకు నిత్య రాజ్యంలో చేరి ఆనందించాలని నా దీిన ప్రార్థన. దేవుడు నిత్యం మనకు ఇవ్మానుయేలుగా ఉంటుంన్నందుకు నిండు విశావాసంతో జీవించాలి. ప్రభువు కృప సదా మనతో ఉండును గాక. ఆమెన్.

88

సాక్ష్యం 11. అసాధ్యాలను సుసాధ్యం చేయు క్రీస్తు నాకు

అద్భుతంగా సహాయం చేసిన క్రీస్తు.

సామయాల్, టైక్సాస్, అమెరికా

""కొండలతట్టు నేను కనులైతతుచున్నాను�� కీర్తనలు 121:1 పరిచయం: ప్రభువు నామమంలో అందరికి శుభములు. దేవుని నామం సదా మహిమపర్చబడును గాక. నా ఒంటరి జీవితంలో నా వ్యక్తిగత అవసరాలలో రెండు అద్భుతాలు నా పట్ల జరిగించి నా విశావాస జీవితాన్ని వెురుగుపరచిన క్రీస్తును నమ్మకంగా సేవిస్తున్నాను. మంచి సహవాస ప్రార్థనలు జయ జీవితాన్ని ఇస్తాయి. సీయోను ప్రార్థనా గంపులో నా అవసరాల కొరకు విజ్ఞాపన చేసినందున నేను అద్భుతాన్ని ఎదురొకన్నాను. వారి పట్ల కృతజ్ఞతతో నా సాక్ష్యం ద్వారా వ్యకతపరుస్తున్నాను. మనం నమ్మిన దేవుడు సముదాన్ని పాయలు చేయగల సమర్థుడు. ఎంత కష్టవైననా, బాధలునన్ననా ఎండిన ఎముకలలో మాంసము, పౌలు మాట ద్వారా అద్భుతం చేయగలడు. ఎరికో గోడలను సుతిత ద్వారా కూల్చిగలడు. నీటిని ద్రాక్ష రసముగా మధురముగా మార్చగలడు. నా జీవితంలో నా అవసరంలో చేసిన అద్భ�తంలో మొదటిగా సామాన్య కుటుంబంలో జన్మించి సామాన్య విద్యాభ్యాసం చేసిన నేను అమెరికా టైక్సాస్లో ప్రవేశాలను హైదరాబాదు నుండి వీసాకు దరఖాస్తు పెటాటను. నేను 2016లో 1000 మందిలో నా నెంబరు ఆఖరిగా నిలిచింది. వీసా ఆఫీసులో కొందరు ఏడసతూ, కొందరు నవువాతా కనిపించారు. చాలా ఒత్తిడిని అనుభవించాను. అమెరికాలో ట్రంప్ ఎలకషన్ల అలజడిలో చాలా మంది వీసాను నిరాకరించేవారు. నేనున్న వర్సలో పదిమందికి వీసాలు తృణీకరించబడుట చూచాను. మౌనంగా ప్రార్థించి నీ చిత్తం దేవా అని తలసతూ కనిపెట్టసాగాను. ఆఫీసులో ఇంటరయవా చేసే స్రీత 60 సం��లోపు ఉంటుంది. నా పేపర్లు గమనించి ఎక్కడికి వెళాిల 89

జయించిన వారి అద్భుత సాక్ష్యములు అని అడిగింది, టైక్సాస్ అమెరికా అని జవాబిచ్చాను. వీసా అంగీకరించినట్లు సాటంపు కొట్టి నాకు ఇచ్చింది. నా నెంబరు తరువాత ఎవరు లేరు. నా ఇంటరయావా ముగిసేత పని వారు }డచుటకు కనిపెడుతున్నారు. ఇది నమ్మలేని ఆశ్చర్యం అని తలంచి దేవుని స్తుతించాను. టైక్సాస్ చేరాను. రెండవ శ్రము, అద్భుతం :

నా అమెరికా జీవనంలో వీసా సమస్యలను ఎదురొకన్నాను. ఫిబ్రవరిలో వీసా రెనయవల్ అప్లై చేశాను. వీసా క్యాన్సల్ అయింది. నాకు ఏ కాలేజిలో అడ్మిషను లభించే స్థితిలో లేదు. వీసా క్యాన్సిల్ అయింది చాలా కాలం నుండి కనిపెడుతున్నాను. అమెరికాలో పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. నీ దగ్గర అన్ని డాక్యువెంట్లు లేవు గనుక నీకు సహాయం చేయలేమన్నారు. ఐదు డాక్యువెంట్లు ఉంటైనే తిరిగి వీసా పొందగలను. ఏ కాలేజి రెకవెండేషను లేదన్నారు. నేను సీయోను ప్రార్థన సహవాసం గుంపులో సరభయలను నా కొరకు ప్రార్థించాలని కోరాను. నేను కూడ వారితో ఏకీభవించి నమ్మకంతో, ఆశతో ప్రార్థనలో పాలుగనేవాడిని. మానవరిత్యా నా సమస్యకు పరిషాకరం సాధ్యం కాదనిపించింది. దేవునిపై పూర్తిగా ఆధారపడి }రకుండి రక్షణ్రై కనిపెటాటను. నీకు సరిపడిన డ్యాలేవని తెలిపినపుడు నాకు కలిగిన భారాన్ని బట్టి నాకు కలిగిన పరిస్థితిని వివరిస్తూ దయతో మన్నించి నాకు వీసా ఇప్పించాలని ప్రాధేయపడుచూ ఉత్తరము వ్రాసాను. జవాబు పొందుటకు 2 నెలల వ్యవధి పట్టింది. నా జీవితంలో ఈ అద్భుతం పొందాలంటే నా జీవితం సరిచేసుకోవాలి. ఆయనకే ప్రథమ స్థానముచ్చి ఆరాధించాలి. ఆ రోజులలో లాయరు నన్ను సంప్రదిస్తూ నీకు వీసా అసాధ్యమని గతంలో చెప్పిన వ్యక్తి నా కన్నీటి ప్రార్థన సహవాసం ప్రార్థనల శక్తి ప్రభావం వల్ల నాకు వీసా లభించిందని లాయరు తెలుపుట ఆశ్చర్యం కలిగించింది. వెంటనే ఇది నిజమా అని ప్రశ్నించాను. నా అనుభవాన్ని పంచుకొని ప్రిస్కిల్ల అక్కకు కృతజ్ఞతతో ప్రభువు అందరి ప్రార్థనల పఘలితంగా లభించిన గొప్ప అద్భతం వీసా పొందుటకు ఈ రోజులలో సాధ్యమగుటను బట్టి వారితో కలిసి ఆనందించాను. నా సాక్ష్యము సీయోను

90 ప్రార్థన సహవాసంలో వివరించాలని కోరారు. ఆ ప్రార్థన గంపులో ఉన్నవారు గొప్ప విశ్వాసులు విజా�పనలో ప్రావీణయలు. ఈ క్లుప్త నా సాక్ష్యం మీ ముందు ఉంచుటకు దేవుని ధన్యతను బట్టి వందనాలు. ప్రియ చదువరీ, మీరు ఏ సమస్యలలో, శ్రమలలో ఉన్ననా భయంకర వ్యాధి పీడితులైననా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. సాతాను మన ఆశీర్వాదాలను దొంగిలించాలని తీవ్రంగా ప్రయత్నించి నిరూత్సాహాం, అపనమ్మిక కలిగిస్తాడు. మెలకువగా ఉ ండి ఎడతెగక ప్రార్థన చేయాలి. రక్రైస్తవ జీవితం ఆహ్లాదకరమైన యాతా జీవితం నిత్యం దేవుడు మనతో ఉండి నడిపించను గాక. ఆమెన్ 91

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 92 of Jayinchina Viswasulu
పేజీ 92

సాక్ష్యం 12. బలహీనులను సంరక్షించి మంచి

సాక్షులుగా నిలబైట్టిన క్రీస్తు నా రక్షకుడు

శారోను, హైదరాబాదు

""నీతి సారయడు నీపై ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును�� మలకీ 4:2 పరిచయం: ప్రభువు నామమునకు స్తుతి, మహిమ కలుగును గాక.

నా బాల్యం హైాదరాబాదులోనే గడిపాను. నేను చాలా బలహీన స్థితిలో 1987 మార్చిలో జన్మించాను. నిలోపఘర్ ఆసుప్రతిలో 6 నెలలు ఉన్నప్పుడు చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదురొకన్నాను. 8వ నెలలో తీవ్రంగా జ్వరం వచ్చింది. లకీ� నర్సింగు �వ్లో చేర్చారు. వారు ఇచ్చిన క�త గ్లాకోజ్ వల్ల మెదడులో తీవ్ర నష్టం కలిగింది. నేను బ్రతకనని డాకటర్లు చెప్పారట. అమ్మతో పాటు ఆ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించగా నేను బ్రతికాను. ఒక వేళ్ నేను సజీవురాలిగా ఉన్నను నేను నిర్జీవ ప్రాణిగా బ్రతకగలను అన్నారు. వ్రాయలేక, మాట్లాడలేక జీవితాంతంం ఇతరులపై ఆదారపడాలని తెలిపారు. ఒకసారి ఎల్.్ర.జి చదివే రోజులలో నాపై వేడి నీరు పడి కాలింది. మరో సారి కారు క్రింద పడాను. అద్భుతంగా మేము నమ్మిన దేవుడు క్రీస్తు కాపాడారు. వివాహ జీవితం : నా జీవితం సామాన్య ఆరోగ్యంతో ఉంది. వివాహం జరిగి అత్త గారి ఇంటికి వెళ్ళాను. దేవుని చిత్తంపై పూర్తిగా కనిపెట్టి వివాహం చేసినచో ఆశీర్వాదించబడగలము. త్వరపడి చేసిన పనులలో నష్టము తప్పదు. నేను వెళ్ళిన ఇంటిలో చీకటిని చూచాను. దష్ట శకుతల ఉనికిని గమనించాను.

92 ఎవరికి చెప్పిననా నవ్మేవారు కాదు. చర్చికి వెళ్ళి ప్రార్థించుకో అని సలహా ఇచ్చేవారు. ఎగతాళ్ళగా మాట్లాడేవారు. మా నాన్న గారికి నేనంటే అపారమైన ప్రేమ ఉండేది. నేను ఎలా బ్రతకుతున్నానో చూడాలని ఆశించేవారు. నేను ఎపుైన ఫోను చేసి నాన్న నన్ను పలుకరించగానే చాలా ఏడ్చేదానిని ఏదో తెలియని వేదిన బాధ నన్ను వెన్నంటి బాధించేది. కొన్ని సార్లు ఇంట్లో నిరాదరణ దెబ్బలు, విమర్శలు ఇవన్నీ బభరించేదాన్ని. నన్ను మెంటల్ ఆసుప్రతికి చేర్చి నేను మామాలు మనిషిని కాదని నన్ను దారం చేయాలని ప్రయత్నించారు. నేను స్వయంగా ఆత్మ హత్య ప్రయత్నం చేశానని నమ్మించుటకు నా చేత ఉత్తరం వ్రాయించాలని ప్రయత్నించారు. సీయోను ప్రార్థన గంపుల ద్వారా నేను చాలా ఆదరణ, ధైర్యం పొందాను. నాకు అంచలంచల విశావాసం కలిగింది. దేవుడు నాకు గొప్ప భవిష్యత్తును ఇచ్చి దీవించగలరనే నమ్మకం నాకు ఉంది. వారి ప్రార్థన ద్వారా ప్రతి అడ్డంకులను ధైర్యంగా ఎదురొకనగలుగుచున్నాను. నా నిరీక్షణ విశావాసం గురించి భవిష్యత్తు గురించి ప్రార్థించండి. ఆమెన్. 93

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 94 of Jayinchina Viswasulu
పేజీ 94

సాక్ష్యం 13. నన్ను మరలా బ్రతికించి ఆయన సేవ

చేయుటకు ఎన్నుకొని వాడుకుంటున్నారు

హావీలా , హైదరాబాద్ ""నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యవైనదేదైనా ఉండునా�� యిర్మయా 32:27 పరిచయం: క్రీస్తునందు ప్రియులైనవారికి మధురమైన క్రీస్తు మహోన్నత నామమున శుభములు చెపుచున్నాను. నా పేరు ఝాన్సీరాణి, తండిగ్రారు జార్జి బాబు, తల్లి రిబాక కుమారీ. మంది తాళ్ళ పాళ�ం గ్రామం, నిడదవోలు మండలం. మా తల్లిదండ్రులు ప్రభువు యొక్క బలమైన పరిచర్యను శక్తివంతంగా జరిపించడం ద్వారా గొప్ప సంఘముగా ఏరపడినది. ఇలా కొనసాగుతండగా సంఘంలో విభేదాలు తలైత్తి సంఘం విబభజింపబడింది. ఆ సమయంలో మా కన్నీటికి అవధులు లేవు. కొన్ని ఆత్మీయ పోరాటాలు, అవమానాలు, చింతలు మమ్ములను వేదనలకు గురి చేసినవి. ఆ పరిస్థితులలో కేవలం 5గురు మాత్రమే మందిరానికి వచ్చేవారు మా తండ్రి గారు, కృంగిపోయి వెరొక గ్రామం వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలని అనుకొనుచుండెను గాని నేను ఇవేమ పటటనట్లుగా ఉండేదానిని నా చదువు నా ఉదే�శ్యములే తప్ప మరది పట్టించుకొనేదానిని కాదు. దానికి తోడు అన్నిట్లో పఘస్టు క్లాసులో వచ్చేదానిని. నేను డాక్టును కావాలని హుందాగా బ్రతకాలని విలైనంతగా ప్రజలకు సహాయపడాలని అనుకున్నాను. దేవుని సేవ చేయాలని తలంచలేదు. అసలు సేవ అంటైనే నాకు గిట్టేది కాదు. నేను గరివాష్టిని కోపవెుకుకవ ఎవ్వరిని లకష్యపెట్టేదాన్ని కాదు. అయితే నా తల్లిదండ్రులు గంటల తరబడి కార్చిన కన్నీరు, నా 15వ సం��లో దేవుని బలమైన ఆత్మను పొందుకునేలా చేసి ఆయన మహా ప్రణాళ్ళకలో ఒక దానిగా తీర్చింది. నాటి

94 నుండి పరిశుద్ధాతయ్మడు ఈ నా కఠిన హృదయాన్ని కన్నీటీ ధారలతో నింపి నాకు తెలియకుండానే అతి భారంతో సుదీర్ఘ ప్రార్థనలు చేసే దాన్ని. అయితే స్రీత తన గర్భమున పుట్టిన భడను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. (యెషయా 49:15)లో చెప్పిన విధంగా మా కన్నీటిని చూచి మా దాహామును తీరచుట్రై అర్థరాత్రి వేళ్ నా తల్లి మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చి ప్రవచనాలు మాట్లాడారు. నీవు ఈ గ్రామంలోనే ఉండు నీ పక్షమున నేను కార్యాలు చేస్తాను గొప్ప ప్రవక్తవలై గొప్ప చరిచర్య ఇస్తానని 1990లో వాగ్దానం చేశాడు. ఆనాటి నుండి 12 సంవత్సరాలు కన్నీటితో నా తండ్రి ప్రియ ప్రభువు ఇచ్చిన వాగ్దానము లను సవాతంత్రించుకొనుట్రై గంటల తరబడి దేవుని సన్నిధిలో పోరాడారు. 2002 సం��లో నేను భయంకరమైన శకుతలతో బందింపబడి ఆరు నెలలుగా ఆహారం లేక రాత్రింబవళ్ళు మరణముతో పోరాడాను. ఎన్ని ఆసుప్రతులకు తిరిగినా అన్ని నార్మల్ రిపోరుటలు వచ్చేవి. ఇంకా విసుగు చెంది మా నాన్న గారు దేవుని సన్నిధిలో విల్రించేవారు. అయిననా నేను కృషించిపోతా మాలుగులతో ఎముకల నొప్పులతో బలహీనమై జీవమరణాల మధ్య పోరాడాను. నా కన్నీటికి అవధులు లేవు. అనేక దినములు నా జీవితంలో నిద్ద లేదు. నా బాధను చూడలేక మా ప్రక్కన ఆంటీ ఇది కేవలము చేతబడి అందువల్లనే తగగటం లేదు. దీనికి విరుగుడు కోసం మాంత్రికుని దగ్గరకు వెళ్ళండి అని చెప్పింది. మా తండ్రిగారు లేని సమయంలో మా తల్లి ఎలారగైనా నన్ను బ్రతికించుకోవాలనే ఆశతో నరసమ్మ అనే ఆమెను పంపి నాకొక మంత్రిచిన త్రాడు తెప్పించింది. దానికి పూజ చేసిన నిమ్మకాయలు కట్టి నా మెడలో వేసింది. మాడు రోజుల తరువాత జకకలమేరి అనే సహోదరి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడుతా ఉండగా దేవుని మహా శక్తి ఆమె మీదికి దిగివచ్చి మా అమ్మ గారిని ప్రారంభించింది. నీ కుటుంబానికి నేను ఎన్నో వాగ్దానాలు చేశాను వాటిని నీవు ఎలా మరిచావు. నాకు విరోధముగా చేసి నీ కుమార్తెను ఎలా బ్రతికించుకుంటావో చూస్తాను. నేను రోషము గల 95

జయించిన వారి అద్భుత సాక్ష్యములు దేవుడను అని పరిశుద్ధాత్మ దేవుడు రోదించాడు. వెంటనే నా తల్లి ఒప్పుకొని క్షమించుమని ప్రార్థించి నా మెడలో ఉన్న తాడు తీసి కాలువలో పేసి నాకు తల సా�నం చేయించి ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. దురాత్మ నాలో నుండి బయటికి రాగానే నేను ఒక్క క్షణంలో పరలోకం చేరింది. నాకు ఏమ తెలియడం లేదు. నా గండె ఆగిపోయింది, నేను చనిపోయానని భగ్గరగా ఎడవటం నేను పరలోకం నుండి చూస్తున్నాను. నా తల్లిదండ్రుల రోదన నాకు విసిగించి నట్లు వినిపిస్తుంది. సుమారు నాలుగు గంటలు నా తల్లిదండ్రులు నన్ను బ్రతికించమని ప్రార్థన చేయుచుండగా పడియున్న నా శరీరం నా తండ్రితో ఇలా మాట్లాడసారగను. నా కుమారుడా, నీకుమార్తె ఝాన్సీరాణి చనిపోయింది. ఈమె నా కుమారెత నా పరిచర్య నిమిత్తము ఎన్నుకున్నాను. నా కొరకు జీవం ఇస్తున్నాను. ఈవెకు హావీలా అను పేరు పెట్టుచున్నాను. నేటి నుండి ఈమె హావీలా అని పిలువబడుతుంది. అని మాట్లాడి మరలా బ్రతికించారు. అయినప్పటికీ నేను పరిపూరణంగా ప్రభువుకు సమర్పించుకోకుండా నా చదువును కొనసాగించాను. యస్.వి.ఆర్.్ర డి^్ర కాలేజిలో నేను చదువుతండగా కొని జరుగబోయే విషయాలను దేవుడు నాకు ముందుగా బయలుపరిచేవాడు. డి^్ర ప్రాక్టికల్ పరీక్షలలో ఒక విధ్యార్థి కంట్లో యాసీడ్ పడుతుందని మాడు రోజుల ముందు బయలుపరిచాడు. అప్పుడు నేను ఎవరికి చేప్పాలి చెప్పిన నమ్ముారా? నమ్మితే అది నిజంగా జరుగునా అని నాలో కలవరం పుట్టింది కానీ పరిశుద్ధాత్మ నన్ను ్రేపర్రించడంతో నా స్నేహితురాలు రాణికి చెప్పి అందరిని జాగ్రత్తగా ప్రాక్టికల్ చేయమని చెప్పాను. నేను మొదటి బ్యాచ్లో చేసి వెళుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు రకమస్రీట మేడవ్ అంజలి దేవికి చెప్పమని ్రేపర్రించాడు. నేను వేడవ్కి చెప్పి వెళ్ళిపోయాను. రెండవ బ్యాచిలో భాసకర్ అనే విధ్యార్థి ప్రాక్టికల్ చేయుచుండగా యాసీడ్ కంటిలో పడింది. వెంటనే ఫోను చేసి నా ప్రార్థన కోరారు. ప్రభువు నన్ను ఎన్నుకొన్నట్లుగా నిరూపిస్తూ అనేక అద్భతాలు చేస్తూ వచ్చారు. ఇలా కాలేజిలో అనేక మంది యవవానసు�లకు ప్రార్థన ద్వారా మేలులు చేశారు. మా కాలేజి సార్ మేడవ్ వాళ్ళు ప్రార్థనలు

96 కోరవారు. ఇలా యేసయ్య నాకు ఇచ్చిన ప్రవచన వరాన్ని తెలియపరిచారు. మహిమ గల రాజైన క్రీస్తు బలమైన పరిచర్య సంపూరణంగా చేయమని చెప్పిననా నేను పూర్తిగా సమర్పించుకోలేకపోయాను. అయిననా జరుగబోయే అనేక విషయాలు నాతో చెప్పేవారు. 2003 ఎ్ర్రిల్లో 40 రోజులు శ్రమల కాలంలో ఉపవాస ముండి ప్రార్థించాను. ఈస్గరు ముందు రోజు నా తండ్రి పరిచర్య నిమిత్తం వేరొక ప్రాంతం వెళ్ళారు. నేను మా తల్లి గారు ప్రార్థన జరిగిస్తుండగా మా సంఘంలో మేరి అనే సహోదరి అకస్మాత్తుగా ప్రవచిస్తూ భగ్గరగా హావీలను దేవుడు కొనిపోతున్నాడని సుమారు 45 నిమషాలు చెప్పెను. నాకు చాలా భయం కలిగింది. ఆమె వైపు దీనంగా చూస్తూ నా గండె పగిలినట్లు ఆమె వద్దకు వచ్చి ఏడసతున్నాను. అదే సమయంలో మరొక సహోదరి కూడ ప్రవచంచారు. మగతా వారిలో కొంత మందికి ఇది నిజమా అని అనుకొను చుండగా దేవుడు వారికి దర్శనాలు చూపించాడు తరువాత పది నిమషాలలో వారు ప్రవచంచిన రీతిగానే నా ఆత్మ పరమందు ఆసీనుడైన దేవుని యొద్దకు చేరెను అప్పుడు సమయం రాత్రి 9.30నిమషాలు నేను స్పృహ కొలోపవడం శాశవా పీలచుకోలేకపోయాను సంఘం అంతా బోరున ఏడుస్తు ప్రార్థిస్తున్నారు. పరమందున్న నాఆత్మకు దగ దగ వెురుస్తున్న సింహాసనం నేను చూడలేనంత మండుచున్న అగ్ని జావాలలు సింహాసనం చుటుట ఆవరించి యండుట చూచాను. యేసయ్యా నా కొరకే అని తన మహిమ గల చాచిన చేతులు నాకు కనబరుచు చుండగా నాకు తన చేతులతో ఎతతుకొన్నాడు. నేను తల ఎత్తి చూడగా వరిణంప శక్యము కానటువంటి మహా ప్రకాశమంతమైన వెలుగు కలిగిన ప్రభువు ముఖం కనబడెను. ఆ వెలుగు నేను చూడలేకపోయాను. ప్రభువు నాతో సంభాషించుచుండగా ప్రక్కనే ధగధగ మెరిసే ఒక పల్లెము దానిలో ఎప్పుడు చాడని మహిమ కంటై తెల్లనైన ఒక పధార్థము చూచి ప్రభువు ప్రమేయం లేకుండానే దానిని తీసుకొని వెుతతగా తినివేసి తినివేసి దేవునివైపు దీనంగా చూశాను. నా ప్రమేయం లేకుండానే నా ఆహారం మొత్తం తిన్నావు కావునా నా పని అంతా సంపూరణంగా చేయాలి అని నాతో చెబుతా ఉండగా నాకు 97

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఒకవైపు నుండి భగ్గరగా అరుపులు వినబడ్డాయి. అయెయా నన్ను రక్షించండి ఎవరో సమాహాంగా అరచుచుండుట వినబడెను. ఈ అరుపులు ఏమని ్రపబువును అడుగగా ప్రభువు కన్నీళ్ళు పర్యాంతవైన నా వైపు చూచి వీరి కొరకు నిన్ను నియమంచుకున్నాను అని చెబుతా ఆయన రాజ్యాన్ని చూపించారు. మహిమగల బంగారు వీధులలో ప్రభువుతో నడసతుండగా నాకు వజ్రపు కాంతులలో ప్రకాశిస్తున్న కట్టడం కనిపించింది. దానిలో ప్రత్యేకించబడిన పరిశుద్ధులు దేవుని మహిమపరుస్తూ కీర్తించుట చూచాను. ఆ రమ్యవైన కట్టడలను చూచి ఈ మహిమ గల నీ రాజ్యమును విడచి నేను ఎక్కడికి వెళ్ళలేను. నిరంతరం నీతోనే ఉంటను అని దేవుని బ్రతిమాలుకున్నాను. అప్పుడప్రకంలో వేదనతో మాలుగుచున్న ప్రజలను చూపించి వీళ్ళను ఎవరు విడిపిస్తారు. ఇలాంటి వారి కొరకు నిన్ను ఏరాపటు చేసుకున్నాను. నా మహిమను నీకు ఇస్తున్నాను. నా కంటై బలమైన కార్యమును చేస్తావు అని ప్రభువు తన చేతులు నా మీద ఉంచి తైలముతో నన్ను అభిషేకించెను. తొమ్మది కణికల్లాంటివి మేరుస్తున్నవి నా చేతులలో పెటాటరు. వీటితో నా రాజ్చాిన్ని కట్టుమని నీవు ప్రార్థించగా సమస్సతమును చేస్తానని ప్రభువు తన దండమును నావైపు చూపించారు. నా రాజ్యము స్థిరవైనది. నా రాజ్యము మార్గములు నీకు తెలియపరుస్తున్నాను అని ప్రభువు నాతో చెప్పారు ప్రభువు మహా మహిమతో పటటజాలని సార్య కాంతి వలై ప్రభువు ప్రకాశించుట చూచి నేను భయపడి బైదరుచుండగా, భయపడకు నేను ఎల్లప్పుడు నీకు తోడైయుంటను. నీవు సంపూరణంగా నా పరిచర్య చేసిన యెడల సమసత ఈవులు నీకిస్తానని ప్రభువు నాతో చెప్పాడు. ఆ తరువాత మా సంఘము వారు నా కొరకు దు:ఖపడి ప్రార్థించుట ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుట ప్రభువు నాకు చూపించారు. ఇక నీవు వెళ్ళి నా పరిచర్య చేయి కుమార్తె ఇందు నిమిత్తమే నిన్ను నా అభిషేకముతో పంపుచున్నాను అని ప్రభువు నాతో చెప్పారు. అప్పుడు నేను ప్రభువు పాదములు పట్టుకొని నీ రాజ్యం నేను వెళ్ళనని బ్రతిమాలు కొనుచుండగా ప్రభువే స్వయంగా నా ఆత్మను బలవంతంగా క్రిందకు నెటాటరు

98 ఆత్మ తిరిగి నా శరీరంలో ప్రవేశించేటపపటికి ఉదయం 6.30 నిమషాలయింది. ఇలా నేను 9 గంటలు పరలోకమందు దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆ విధంగా ఈస్టు రోజున నన్ను ప్రభువు బ్రతికించి మా సంఘంతో ఇలా మాట్లాడారు. నా కుమార్తె హావీలను నేను అభిషేకించి పంపుతున్నాను. నా కుమార్తెకు స్వస్థత వరం ఇచ్చాను. నా కొరకు బలంగా వాడుకుంటను. గొప్ప పరిచర్చ చేయిస్తాను, మా సంఘంలో యవ్వనస్తుల పేర్లు పెట్టి పిలిచి అనేక ప్రవచనాలు మాట్లాడారు. అపో 8:17 లో చెప్పినట్లుగా అపుడు పేతురు ను, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అదే విధంగా నేను కొంత మందిపై చేతులుంచి ప్రార్థించగా ప్రవచంచిరి. అప్పుడు ఒక్కసారిగా 41 మంది యవవానసు�లు బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ నాటి నుండి మహె�న్నతుైన క్రీస్తు ప్రభువు పరిచర్యను విసృతపరిచారు. ఇలా ఫోను ద్వారా అనేక మంది స్వస్థత, అద్భ�కార్యాలను పొందుకున్నారు. ఈ సాక్ష్యాన్ని మీకు తెలియపరచుటకు దేవుడు నాకిచ్చిన అమూల్యమైన అవకాశం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 99

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

↑ పైకి / Back to top