
గొప్ప రక్షణ నిచ్చారు.
బత్తుల వరలక్ష్మి ""మీరు నన్ను ఏరపరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమ అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించనట్లు మీరు పఘలించుటకును మీ పఘలములు నిలిచియుండుటకును నేను మవ్మును ఏరపరచుకొని నియమంచితిని��. యోహాను 15:16
ప్రభువు దివ్య నామములో మీకు వందనములు పరిచయం : నేను సాధారణ హిందా కుటుంబంలో జన్మించాను. సరైన ప్రేమ, ఆదరణ అందుకోలేని ఆడ్రిల్లగా బాధ నిండిన జీవితాన్ని ఎదురొకన్నాను బాల్యం నుండి దేవుడు ఎవరు? ఎలా కనుగొనాలి అనే ఆలోచన ఉండేది. మనుషులు బూమ మీదకు ఏరీతిగా వచ్చారు? ఎందుకు పుటాటలి? ఎందుకు మరణించాలి, మరణం తరువాత ఎక్కడికి వెళ్తాము? సృష్టిని ఎవరు చేశారు? ప్రాణము ఎలా వచ్చింది? ఎలా కొలోపతాము? జంతువులు, పక్షులు ఎలా సృజింపబడ్డాయి? సార్య చంద్ద నకష్రతములు ఎలా ఏరపడ్డాయి ప్రకృతిలో పువువాలు అంత అందంగా ఎందుకు ఉన్నవి? నాలో ఉన్న ప్రశ్నలు అలాకగ మగిలిపోయాయి. ఆరుబయట పండుకొని నక్షత్రాలు చూస్తూ ఆశ్చర్యపేదాన్ని సృష్టిని నడిపించుచున్న దేవునిని నేను తెలిసికొనగలనా? నా తల్లిదండ్రులకు 6 మంది సంతానంలో ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ్రిల్లలం నేను ఆడ్రిల్లగా రెండవ అవ్మాయిగా పుటాటను. వరలక్ష్మి వ్రతం రోజు పుట్టినందున వరలక్ష్మి అని పేరు పెటాటరు. విగ్రహాలకు పూజలు చేసేవారము బాల్యంలో దేవుని దర్శనం పొందాను. ప్రభువు బాల్యంలో నన్ను సమీపించారు. తెల్లని వస్త్రములు ధరించారు నా దగ్గరకు వచ్చి ప్రేమతో తన చేతులతో నన్ను ఎతతుకున్నారు, అవ్మా, నేను ఎవరినో నీవు తెలిసుకోగలవు అని చెప్పారు. వస్త్రములు తెల్లగా ఉన్నవి నాకు కలలో ఆ రీతిగా మాడు సార్లు తెల్లని
60 వస్త్రములతో కనిపించారు. నీకు అన్ని పిచ్చి కలలు వస్తాయి, పిచ్చి ప్రశ్నలు వస్తాయి, అందరి పిల్లలవలై ఉండవు అని కోపపడింది అమ్మ. నాన్నకు చెపితే తిట్టినారు. ఇంకా ఎవరికి నేను ఆ విషయాలు చెప్పలేదు. నేను 1978లో జన్మించాను. బాల్యంలో కుక్కలు గట్టిగా అరుస్తూ నన్ను చుట్టు ముటటగా భయంతో దేవుడా నన్ను కాపాడండి అని గట్టిగా అరిచాను. కుక్కలు దారం వెళ్ళాయి. దేవునికి వందనాలు. ఆ రోజులలో నిజమైన దేవుడు ఎవరో తెలియదు. నన్ను ప్రతి క్షణం కాపాడిన దేవునికి స్తుతి కలుగును గాక. రెండవ అద్భుతము: నేను 11సం�� వయసులో ఉండగా చాలా పెద్ద వర్షము వచ్చింది రోడడులన్ని మునిగిపోయాయి. బ్రతికి బయటకు రాగలననే ఆశ లేదు. దేవుడా నన్ను కాపాడు అని గట్టిగా ఏడసతూ అరుస్తూ ప్రార్థన చేశాను. ఎవరో ఒక వ్యక్తి నీటిలో నుండి పట్టుకొని నన్ను రక్షించారు. ఇది దేవుని హాసతమని నమ్మాను. నేను చదువుకొనుటకు ప్రభువే నాకు సహాయం చేశారు. నా పిన్ని కొడుకు మా అమ్మతో పెద్దమ్మ చెల్లిని బాగా చదివిసేత మంచి జ్ఞానం వస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పగా మంచి సాకలులో చేర్పించారు మంచి మారుకలు వచ్చేవి. చాలా కష్టపడి చదివేదానిని. కొంచెం ఇం^్లషు కూడా నేరచుకున్నాను. తెలుగు ఇంగ్లీష్ చదువగలను, వ్రాయగలను. నాకు ప్రకృతి దృశ్యాలన్ని గమనించి వ్రాయాలని కోరిక. సముద్రం, పొలాలు, చెరువు చూచి ఆనందించుట చాలా ఇష్టం. అక్క వివాహం అయిన తరువాత వాళ్ల }రిలో ఒక చెరువు ఉండేది. వారి ఇంటికి వెళ్ళినపుడు బంధువుల అవ్మాయి నాతో చెరువు దగ్గరకు వెళా�మా? అని అడికగది. ఆ అమ్మాయికి ఈత వచ్చు నాకు రాదు. కాసేపటికి నాతో వచ్చిన అవ్మాయి కనిపించలేదు. నీరు నా చుట్టు ఉంది భయం కలిగింది. మనసులోనే దేవుని తలచుకున్నాను. తెల్లని వస్త్రములు ధరించి తెల్లని తలపాగతో వెురుస్తున్న కళ్ళతో ఉన్న వ్యక్తి చిన్న బుమ్మను లాగినట్టు నీటిలో నుండి తన హస్తముతో లాగి ఒడడుకు చేర్చాడు. మరలా ఆయనను చూడాలనిపించెంత అందమైన ముఖమును చూచాను. ఎవరు అని గమనించగా అదృశ్యమయయారు. నేను ఈ విషయం ఎవరికి తెలుపలేదు. నాకు యేసయ్య ఎవరో తెలియనపపటికీ యేసయ్యకు నేను 61
జయించిన వారి అద్భుత సాక్ష్యములు తెలసు ఆపదలలో నన్ను కాపాడుచునే ఉన్నారు. దేవుడు నాకు చేసిన మేలులన్నిటిని మరువలేను. నా పెళ్ళి చేయదలిచిన నా తల్లిదండ్రుల వద్ద కట్నం ఇవ్వడానికి గాని ఖరచులకు గాని డబ్బులేదు. వాళ్ళిద్దరు గొడవలతో అరచుకొనుట గమనించేదాన్ని వారికి నా వివాహం చేయుటకు భారమయింది. నీవు చనిపోతే నాకు భారము తగ్గుతుంది. లేకపోతే అమ్మ నన్ను బ్రతకనీయదు. అని కోపంతో తిట్టేవారు. మా నాన్నకు గవర్నమెంటులో చిన్న ఉద్యోగం ఉండేది. బాగా ్రతాకగవాడు గనక ఖరచులకు డబ్బులు ఇంట్లో ఇచ్చేవారు కాదు. తినడానికి కడుపు నిండా భోజనం దొరికేది కాదు. అన్నయ్య, అమ్మ చాలా శ్రమ పడేవారు. ఏ తండ్రి అయినా తన స్వంత కుమార్తెతో చనిపో అని చెప్పగలరా? నేను చనిపోతే 6 మందికి తండ్రి ఉండడు మీ అమ్మకు భర్త ఉండదు. నీవు చనిపోతే మాకు ఖరచు తగ్గుతుంది అనేవారు చాలా ఏడ్చి బాధపేదాన్ని. ఈ మాటలన్నీ మాడు నెలలుగా సహించి చివరకు మరణించాలని నిరణయించుకున్నాను. నేను ఇంట్లో ఉన్న మాత్రలను దాదాపు 100 తీసుకొని మ్రంగాను మా అన్నకు అనారోగ్యం ఉండగా నా ్రేగులు కోసేత బాధ పడినంతా నొప్పి కలిగింది. వెంటనే డాక్టు వద్దకు తీసుకొని వెళ్ళారు. డాక్టు కోపపడి మందు ఇవ్వగా వాంతి అయింది. నా దేవునికి నా సేవ అవసరమని ఎంచి నన్ను బ్రతికించారు. నీ వెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశావు నీ బాధ ఏమ అని అడిగినను నేను జవాబు చెప్పలేదు. దేవుడు నన్ను కనికరించి బ్రతికించి నా వివాహము కూడ స్థిరపరిచారు. వివాహము శ్రమ జీవితము :

మా మేనత్త కుమారుడు నన్ను పెండ్లి చేసుకోవాలని ముందుకు వచ్చారు. చాలా ఘనంగా �న్ 13 1993లో వివాహం జరిగింది. నా పెళ్ళి సమయంలో చాలా మంది బంధువులు సహాయము చేశారు. పెండ్లి ప్రతిక ఇచ్చిన ఇంట్లో డబ్బులు, భయ్యము ఇచ్చి ప్రేమ చూపారు. అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అమ్మ నాన్న ప్రాంతంగా క్రొత్త ఇంటిలో జీవించుట నాకు పెళ్ళి చేసినందుకు ఆనందపడ్డారు. నాకు దేవుడు చేసిన మేలులు అనేకములు అవి వివరిస్తూనే ఉంటను.
62 బాల్యంలో దురాత్మలు సందించుట : చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకొని చింతకాయలు తెంపడానికి వెళ్ళాము. చెటుట క్రింద దురాత్మలు ఉన్నాయి అన్నది చింత చెటుట వేరు నన్ను చుట్టుకున్నప్పుడు నా లంగాలో చింత కాయలు ఉ న్నవి చాలా భయంతో దేవునికి ప్రార్థన చేశాను. దేవుడా నన్ను కాపాడండి ఆ మాట నా నోటికి అప్రయత్నంగా వచ్చింది. ఆపతాకలములో నమ్మదగిన దేవుడు నా ప్రార్థన విన్నాడు. నా గండె ఆగి చనిపోతానని భయ పడాను. దేవుడు కాపాడినందుకు మనసులో కృతజ్ఞతలు చెల్లించాను. వివాహ జీవితంలో బిడ్డలు కావాలని ఆశించగా ఆగషుట 9వతేది 1994లో ఆడభడను పొందాను. అనారోగ్యముతో ఉండేది. జవారముతో బాధపేది. నాకు 7సార్లు గర్భం పోయింది. చాలా రకత స్రావము అయినందుకు బలహీనమయయాను. కిడి�లో రాళ్ళు ఉన్నవి అన్నారు అందరు క్రీస్తును నవ్ముకో నీవు నీ భడడ్ ఆరోగ్యము నెమ్మది కలిగిస్తుందని చెప్పారు. దగ్గరలో చర్చి ఎక్కడ ఉంది అని వెతికి పట్టుకున్నాను. ఉదయాన్నే భక్తి గీతాలు వినిపించుట వలన తెలిసికో గలిగాను. ముంబాయిలో ఒక ప్రాంతంలో అద్భుతాలు జరిగినమ తెలిసికోగలిగాను. క్రీస్తు నామంలో ప్రార్థన గురించి చాలా విన్నాను. ఆశ్చర్యము గల సాక్ష్యాలు విని ఆశతో ఎదురు చూచాను. క్రీస్తు ప్రభువు శక్తి గల దేవుడు సజీవుడు మాట్లాడగలడు. వ్యాధులన్నీ సవాస�పరచగలడని తెలిసికొన్నాను. ఆ పాస్టు గారు మా పాప ఆరోగ్యము గార్చి ప్రార్థించారు. పాప గండెలో రంద్ధము గురించి ప్రార్థన చేశారు. ప్రార్థన ముగించగానే పాప ఆడుకొనుట నాకు ఆశ్చర్యము కలిగించింది. పాస్టు గారు ప్రార్థన చేయగా నాలో దురాత్మ పారిపోయిన అనుభవం కలిగ మనససు చాలా ప్రాంతంగా నిండింది. అదే రాత్రి నాకు మరొక స్వరం వినిపించింది. భయపడకు నేను మీకు తోడుగా ఉ న్నాను. ఈ మాట మాడు సార్లు వినిపించింది. మరణ స్థితిలో నన్ను బ్రతికించి మేలు చేశారు. మనసులోనే ప్రార్థించి కృతజ్ఞత తెలుపుకొనేదానను. బాల్యంలో గొప్పగా సుఖపడలేదు గాని మంచి భర్తను పొంది ఆయన ప్రేమను అనుభవించాలని ఆశించగా నిరాశ మగిలింది. నేను యేసును నవ్ముకున్నాని తెలిసి ఇం^్లషు వారి దేవుడ మనకు కాదు అని కొట్టి బాధించాడు. శరీరమంతా గాయాలతో ఉండగా చాలా బాధ పడాను. దెబ్బలు, మాటలు భరించలేక 63
జయించిన వారి అద్భుత సాక్ష్యములు మరలా చనిపోవాలని కోరుకున్నాను. నేనేమ తపపుచేశానని నా భర్తను ప్రశ్నించాను. నన్ను ఆదరించి ప్రేమతో మాట్లాడేవారు లేకపోయారు. ఒంటరిగా ఎవరు లేని స్థలానికి వెళ్ళి భగ్గరగా ఏడచుకొనేదానిని. నా దీన స్థితిని చూచి నాతో మరొక సారి మాట్లాడారు. అవ్మా, భయపడకు నేను నీకు తోడైయున్నాను, బలమునిచ్చి ఆదరించువాడను అని విన్న తరువాత కొండంత ధైర్యము కలిగింది. అవ్మా నిన్ను బాదించు భర్త మారుమనససు పొంది అనేకులకు సాక్ష్యం ఇచ్చును అని చెప్పాడు. ఈ రీతిగా కలలు దర్శనాలు పాస్టరుగార్ల సందేశాలు బైబిలు వాక్యాల ద్వారా అనేక విషయాలు బయలు పర్చివారు. దేవుడు నన్ను ఎంతగానో బలపర్చినారు దేవునికి సోత్రతము కలుగును గాక. నాకు చీకటిని చూస్తే చాలా భయంగా ఉ ండేదాన్ని చాలా పిరికిగా ఉండే దాన్ని నా తల్లి నాతో అవ్మా నివేలా బ్రతకుతావో అని బాధపేది. నేను నా రక్షణ కావాలని కన్నీటితో ప్రార్థించేదాన్ని మరొక సారి స్వరము వినిపించింది. ఆ క్షణం నాకు ఒళ్ళంతా కరెంటు షాకు తగిలిన భావం కలిగింది. ఆ గదంతా గొప్ప వెలుగుతో నిండింది. అవ్మా, నీ భర్త మారుతాడు అని చెప్పాను కదా నాకు అసాధ్యవైనదేదైన ఉందా? అని చెప్పి ధైర్యం చెప్పారు. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను నీకు మేలు చేపసదను అని అభయమిచ్చారు. ప్రభువా నేను అపనమ్మకముతో ఉన్నాను దయతో క్షమించుమని ప్రార్థన చేశాను. ఆ క్షణం నుండి నా భర్త పెట్టు బాధల వైపు చూడక నా భర్త తప్పులను చూడక దెబ్బలన్నీ ఓరుపతో భరించాను. నా తపపులేకపోయినా తగిగంచుకొని నేనే క్షమాపణ అడికగ దానిని నా భర్తకు దయయాలు ఆవరించి బట్టలు చింపుకొని శరీరానికి గాయం చేసుకొనేవాడు. ఇల్లు విడచి పారిపోతాననేవారు. యేసయ్య తప్పక బాగు చేస్తారని నమ్మి కన్నీటితో ప్రార్థిస్తూనే ఉన్నాను. నా భర్త రక్షణ కొరకు ఏడ్చి ప్రార్థించగా ప్రభువు నాతో స్వరంతో మాట్లాడారు. మనుష్యులను నమ్మితే శాప్రగసతులవుతారు ఆ వాక్యం చదువలేదా అన్నారు. అప్పటి నుండి ఆత్మీయంగా ఎదిగాను. నా భర్త కరి�నతవామును బట్టి దేవుని స్తుతించాను ఆ శ్రమల ద్వారా దేవుడిని మాత్రమే ప్రేమించుట తెలిసికోగలిగాను. భర్తకు స్వస్థత లభించుట : నా భర్త పేరు బత్తుల కృషణ ఆయన సినిమాలు
64 ఎకుకవగా చాసేవాడు, నన్ను బాధించుట వలన దేవుడు గుర్తించారు. టి.భ. రోగము వల్ల చూపును పోగొట్టు కొనుట దేవుని తెలసికొనుటకేనని గ్రహించాను జ్వరం వచ్చి దగగ తీవ్రమయేయది. చనిపోతానని ఏడ్చేవారు, నేను ఆయనకు యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడని చెప్పగా నవ్మారు. ప్రార్థన పఘలితంగా స్వస్థత లభించింది తన పాపాలకు పశ్చాత్తాపపడి నా మాటను బట్టి దేవుని సువార్తను విని రక్షణానుభవం పొందారు. జులై 2వ తేదిన 2006లో నీటి బాప్తిస్మం తీసుకున్నారు. నా భర్త విపరీతంగా ్రతాకగవాడు, గుటాకలు, బీడి, సిగరెట్లు వదలి క్రీస్తును వెంబడించుటకు ఆరంభించారు. ఎకుకవగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆత్మీయంగా బలపడి ఒక సంఘానికి పాస్టుగా ఉన్నారు. నా ప్రభువు మాట ఇచ్చి నెరవేర్చారు, ఆయన పరిచచర్యలో ప్రభువు మహిమార్థము గొప్ప స్వస్థతలు రక్షణానుభవాలు సంభవించుట దేవుని గొప్ప కృప. నా భర్తగారు అనేకుల మధ్య సాక్షిగా జీవిస్తున్నారు. నా కుమారెత దివ్య కుమారుడు అకిల్ జీవితంలో గొప్ప అద్భుతాలు ప్రభువు జరిగించాడు. మా పాప బాల్యం నుండి బలహీనతగా ఉండేది గండెలో ర్రందమున్నదని డాకటర్లు చెప్పారు. చిరకన్గున్యా జ్వరంతో బాధపేది. ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. ఆమె కోరిన వాడిని నరసింహాను చేసుకున్నది వారిద్దరు రక్షణ పొందారు నా కూతురు అత్తగారికి 7 మంది ఆడ పిల్లలు ఒక కుమారుడు. నా కూతురును వారు బాధించగా ప్రార్థన చేసింది, భడడ్ ప్రార్థనా పఘలితాన్ని చూచి బాధించిన వారంతా అద్భుతాలు మేలులు గమనించి బాదించినందుకు క్షమాపణ కోరారు. ఆడపడచు కుటుంబంలో యేసయ్యను నవ్ముకుననందుకు మంచి జరిగింది. దివ్యకు గర్భఫలం లభిస్తుందని ప్రభువు ముందుగా కలలో చూపిచారు. చాలా స్పసటంగా మంగళ్వారం బాబు పుట్టినపుడు మోషే అని పేరుపెటటమన్నారు. బాబు ఆరోగ్యంగా, జ్ఞానంతో మాట్లాడేవాడు. దివ్య భర్త, అత్తగారు యేసును నమ్మవద్దని యేసును నమ్మవద్దని బాధించగా నేను నమ్మిన దేవునిని వదలనని బాధలన్నీ భరించింది.
2) నాకు మగ పిల్లలు లేరని బంధువులకు ఉన్నారని రెండవ వివాహం చేసుకుంటనని బైదింరించేవాడు. నా కన్నీటి ప్రార్థన పఘలితంగా మగ భడడ్ పుటనని బయలు పరిచాడు. నాకు కానుపు ఆపరషన్ అని చెప్పగా కన్నీటితో 65
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ప్రార్థన చేశాను. దర్శనంలో కళ్ళు తెరచి యండగా తెల్లని వస్త్రములతో వృద్ధుడు నా తల దగ్గర నిలిచాడు. నా కుడి ఎడమ ప్రక్కగా తెల్లని వస్త్రములతో నిలిచి యండుట చూచాను. నా కళ్ళతో వారిని కానుప అయేయ వరకు చూచాను. నాకు చూపిన విధంగా మే 10, 2001సం��లో బాబు ఆపరషన్ లేకుండా సుఖంగా పుట్టడం వలన అందరా ఆశ్చర్యపడ్డారు. నేను నమ్మిన గొప్ప దేవుని గురించి నా సాక్ష్యం ద్వారా ఘనపరచి కన్నీటితో కృతజ్ఞత చెప్పుకున్నాను.
3) మరొక అద్భ�తమేమనగా నాకు బిడ్డలు లేకుండా ఆపరషన్ చేయాలని తలంచగా రక్తం చాలదన్నారు. ప్రభువుకు ప్రార్థన చేయగా రక్తం పోసిన అనుభవం కలిగింది. అదే మాట నర్సుతో డాక్ట్లతో చెప్పి వారికి రక్తం పరీక్షించ మని సరిపోయినంత ఉందని ఆశ్చర్యపడ్డారు. నాకు లేజరుతో కాకుండా చేతితో ఆపరషన్ చేసి కుట్లు వేశారు.
4) నా బాబుకు బాల్యంలో ఫిట్స్ వచ్చేవి ప్రార్థన చేయగా తగిగపోయాయి. నేడు భక్తిగా జీవించి పాటలు రచించి శ్రావ్యంగా పాడేవాడు. లోక స్నేహాలు లేక ప్రార్థన చేసికొనేవాడు. మంచి జ్ఞానంతో చదువుకుంటున్నాడు దేవునికే మహిమ కలుగును గాక.
5) నాకు కడుపు నొప్పి తీవ్రమయినందున అపెండెక్సు ఆపరషన్ అవసరమన్నారు. చేతిలో డబ్బు లేదు. చాలా ప్రమాద స్థితికి చేరాను. 4 లక్షలు అప్పుచేయగా దేవుడే కాపాడాడు.
6) నా భర్తకు కారు యాక్సిడెంటు వల్ల 2012 మే నెలలో కన్ను ఆపరషన్ చేయాలి అన్నారు. చాలా ఖరచు అవుతుందన్నారు. దేవుని మహా కృప వల్ల ఆ కంటి డాక్టు ఆసుప్రతి ఆరంభించి 4 సం�� అయింది. ఒకరిరకైనా ఉచితంగా చేయాలన్న ఆలోచన ఉన్నందన మాకు ఆపరషన్ ఉచితంగా చేశాడు. దేవుడే అద్భుతంగా సమకూర్చాడు.
7) నా బాబు అంకిత్ 7వ సం��లో ఉన్నప్పుడు ప్రభువు బాబుకు దర్శనంలో కనిపించారు. తెల్లని వస్త్రములు, రెక్కలు ఉన్నవని పెద్ద నిచె�నపై ఎకుకతా దిగుతా ఉండుట చూచాడట. తెల్లని ద్వం ్రతాగిస్తుండగా అమ్మ ఎందుకు నిద్ద లేపావు అన్నాడు. బాల్యం నుండి ఇద్దరి భడడ్లను భక్తిలో పెంచాము. యేసు రక్తమే జయం అనేవారు. దేవుని సేవకుల గురించి బైబిలు భక్తుల
66 కథలు వివరించేదాన్ని.
సాక్ష్యం 8. సాతాను శకుతలు నాపై ఆడ రూపంలో దాడి చేయగా ప్రార్థన చేశాను. యేసు ప్రభువు నామం ప్రకటించవద్దు అన్నది చంపుతానని బైదిరించింది. ఎలా దాని నుండి విడుదల పొందాలో తెలియలేదు దేవునికి ప్రార్థన చేయగా శక్తినిచ్చాడు. దయ్యం వెళ్ళిపోయింది. మమ్ములను అనేకులు బాధపెటాటరు వారిని కషవించాము. కొందరు మరణించారు కొందరు రక్షించబడ్డారు. నా ప్రాణమున్నంత వరకు యేసునే ప్రకటించాలని దేవుడు చేసిన మేలులను సాక్ష్యం ద్వారా తెలుపుచూ దేవునిని మహిమ పరచాలని నిరణయించుకున్నాము.
9) గతంలో ఏడసతూ ప్రార్థన చేయగా పరలోకం చూపించారు. ఒకసారి నరకాన్ని కూడ చూపించారు. అయోగ్యరాలనైన నాకు గొప్ప భాగ్యమచ్చారు పరలోక దర్శనం చూచుట : ఎ) పరలోకం ప్రాంతంగా ఉండుట కలలో చూచాను. చాలా పెద్ద కగటు చాలా వజ్రాలు కాంతివంతంగా అమర్చారు. నేను కగటుబయల ఉన్నాను లోపల ఎంత బాగుందో చూడాలనుకున్నాను. ఒక యవనసు�డు కగటు దగ్గర నిలచి నీవు ఎందుకు వచ్చావవ్మా నీ సమయమంకా రాలేదనెను. నేను ఇక్కడే ఉంటను అన్నాను వెంటనే మెలకువ వచ్చింది. భ) రెండవ సారి పరలోకంలో ప్రవేశించాను చాలా మందికి రాజ కిరీటములు ఉండుట గమనించాను. చీకటి చిాయలు లేవు అంతా గొప్ప వెలుగుమయంగా కాంతితో నిండి ఉంది. వ్యర్థంగా ఎవరా మాట్లాడుట లేదు. అందరూ దేవుని గురించి ముచ్చటించుట చూచాను. మార్తి అన్నయ్య పరలోకంలో ఉన్నారు సి) మాడవ సారి పరలోక రాజ్యంలో నా ఆత్మ నాలో నుండి బయటకు రావడం పరలోకంలో యేసు ప్రభువువ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వృద్ధులు ఉన్నారు తగిగంపు ప్రేమతో సంతోషంగా ఉన్నారు. పచ్చిని పొలాలు చెట్లు ఉన్నవి. పండ్లు గుతతులుగా ఉన్నవి. త్లెల్లని వస్త్రములతో వ్యకుతలు కనిపించారు. 4వ సారి బంగారు వీధులు కనిపించాయి. ఆశ్చర్యంగా నాతో యేసు ప్రభువు మాట్లాడారు. అమ్మ, యేసును ప్రేమించేవారు బంగారు వీధులలో తిరుతారు అని చదువలేదా? 5వ సారి నీ కొరకు సిద్ధపరచిన ఇల్లు చూపిస్తాను. నీవు నా కొరకు నకష్రతము వలై కనిపిస్తున్నావు. అనేకులను నా కొరకు త్రిపపువారు 67
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నకష్రతములని చదువలేదా? నా మాటలు నీ నోటితో నీ పిల్లల పిల్లలతో ప్రకటించు. నేను నీకు తోడైయున్నాను నీకు విరోధముగా ఉన్న ఏ శ్రతువు నిన్ను జయించలేడు. నీ పక్షముగా యుద్ధం చేస్తాను నన్ను ఘనపరచుచున్నావు అలాకగ నా గురించి సువార్త ప్రకటించు నా బాధలన్నీ మనససు విప్పి చెప్పుకున్నాను. అవ్మా, నేను నిన్ను ఆదరించువాడను నిన్ను దీవించువారిని దీవిస్తాను, శ్రించువారిని శ్రిస్తాను. 6వ సారి అనేక ఆత్మలను నీకు అపపగిస్తాను. సువార్త బోధించు సదా నీకు తోడై యుంటను అని అన్నారు. ఆరవసారి దర్శనంలో ఎంతో పెద్ద పరలోకం చూస్తూ నడసతున్నాను.
కాళ్ళు నొప్పిగా ఉండగా దగ్గరలో ప్రార్థనా గంపు కనిపించింది. కాలునొప్పి తగిగంది. అలసట కూడ లేదు. దారం నుండి నరకంలో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. నేను ఆ ప్రాంతమునకు వెళ్ళగా మంటలు కనిపంచాయి. ఏడసతున్నారు, కాపాడండి అని అరుస్తున్నారు. ప్రభువు నాతో మాట్లాడి ధ్యైర్యం చెప్పారు. యేసు క్రీస్తు నామమంలో రక్షణ ఉంది. అవ్మా, నేను అందరి కోసం మరణించి తిరిగి లేచాను, నోటితో ఒప్పుకున్న వారికి పాప క్షమాపణ ఉంది. పరలోకానికి వార్సులవుతారు. నీవు నా కొరకు జీవించు అన్నారు. దేవుని శక్తి వలన నా ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించారు. 300 కన్న ఎకుకవ ఆత్మలు రక్షణ పొందారు.
1. ఒక పిచ్చివాడి కొరకు ప్రార్థన చేయగా మామాలు మనిషిగా మారాడు,
2. ఒకావెకు భడడ్ కడుపులో మరణించింది ప్రార్థన చేయగా బ్రతికింది.
3. విడిపోయిన కుటుంబాలు బాగుచేయబడ్డాయి
4. సంతానం లేని వారికి సంతానం కలిగింది. వివాహాలు లేని వారి కొరకు ప్రార్థన చేయగా వివాహములు అయయాయి,
5. రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయగా స్వస్థతపొందారు. పరలోక భాగ్యం కొరకు ప్రతి వ్యక్తి ప్రయాసపడి మంచి జీవితం జీవించుటకు ఆత్మీయంగా సిద్ధపడాలి. ప్రభువు నాకు చూపించిన పరలోక దర్శనంలో అందరూ ప్రేమ సంతోషాలతో సమాదానంతో పరిశుద్ధుడని పొగడుచూ కీర్తించుచు బంగారు వీధులలో తిరుగుట చూచాను. బాల్యంలో మా నాన్న నేను మరణించాలని కోరకున్నారు
68 గానీ దేవుని చిత్తంలో నన్ను రక్షించి ఎన్నుకొని ఆయన మహిమ కొరకు నిలబైటాటరు. నా రక్షణను బట్టి బాధించిన భర్తను ప్రార్థన ద్వారా రక్షించు కున్నాను. నా భడడ్లను భక్తిలో పెంచాను. నా భడడ్ తన అత్తమ్మ ఇంటిలో మంచిగా ఉండడం చూచాను. మా బాబుకు దర్శనం ద్వారా భక్తితో జీవింప చేశారు. ఆయన నిన్ను కూడ వాడుకొని నిత్య జీవమస్తారు.
అమెరికాలో ఉన్న గ్రేస్ అమ్మగారు చాలా సాక్ష్యమును వ్రాసి ముద్రిస్తున్నందుకు అమ్మగారికి హృదయపూర్వక వందనములు. ఈ పుస్తకం చదివినవారిని దేవుడు దీవించి తన మహిమ కొరకు యేసు క్రీస్తు నామంలో వాడుకొనును గాక. యేసునకే మహిమ, ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. ఆమెన్ 69
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

7. క్రీస్తు యేసు సజీవుడగు దేవుడు ఆత్మతో నింపి
గొప్ప సాక్షిగా నిలిపారు.
మహమ్మద్ ఆజాస్ (సన్నీ) ఇంజనీరు
""మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను రగైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీయెుద్ద ఎల్లప్పుడు నుండు ట్రై ఆయన వేరొక ఆదరణకరతను, అనగా సత్యసవారూపి యుగు ఆత్మను మీకనుగ్రహించను�� యోహాను 14:15-16 పరిచయం:తమళ్నాడులో తిరుణవేలి ప్రాంతంలో సన్నీగా ముస్లీం మతంలో బాల్యం గడిపాను. మసీదులో నిత్యం నమాజు చేసే కుటుంబంలో జన్మించాను. ఖురాను సత్యాలను అనేకసార్లు చదివేవాడిని. సమయం ఉన్నప్పుడు నమాజు చేసాత అల్లాకు దగ్గర కావాలని తాప్రత్యపేవాడిని. రోజుకు 5 సార్లు క్రమంగా నమాజు చేసేవాడిని. సాకలులో రక్రైస్తవులను విమర్శంచేవాడిని. ఎంత భక్తిగా ఉన్నను నా గండెలో శూన్యం ఉండేది. నిజమైన ఆనందం లోపించేది. కుటుంబంలో కొన్ని సమస్యలుండుట నాకు మనసు చాలా బాధతో ఉండేది. ఈ జీవితం వ్యర్థమనిపించేది. నా బాల్యంలో 5 సంవత్సరాల వయసులో నా తండ్రి మరణించాడు. 19, 20 సంవత్సరాల వయసు వరకు ఇస్లాం మతంలోనే ఉన్నాను. దేవుడిని వెదకాలనే ఆశ ఉండేది. మహమ్మద్ ఏమ బోధించాడు అని తెలిసికొనుటకు ప్రయత్నించాను. ఒక ముస్లిం తన బాల్యం నుండి అరభక� చదవడం మరియు వ్రాయడం ఖచ్చితంగా నేరచుకొనుట అనేది నిబంధన. నాకు 12 సం�� వచ్చేనాటికి నా సహోదరి నేను 70 సార్లు కంటై ఎకుకవ సార్లు ఖురాన్ అరభక�లో వ్రాసాము. అప్పుడే ఇతర ముస్లీంకు ఇస్లాం గురించి వివరించడం మరియు నేరచుకోండి అని చెప్పడం కూడా మొదలు పెటాటము. ప్రతివారము వేరు వేరు జాతి మతాలకు వెళ్ళి అక్కడ వారితో ఉండేవాడిని.
70 వివిధ వీధులలోకి వెళ్ళి అందరినీ ఒక మసీదులోకి చేర్చి వారికి ఇస్లాం ప్రకటించడం హాదీస్ గురించి వివరించడం చేసేవాడిని. ఉద్యోగం కూడ చేసేవాడిని ఉదయాన్నే అందరిని డిస్రటబ్ చేసేవాడిని. నా దిన చర్యలో ఆ రోజు నమాజుకు రాని వారిని పలుకరించి ఎంతకు రాలేదో అడిగి తెలసు కునేవాడిని. ఇస్లాంలో అల్లా చెప్పాడా లేదా అని మత పరంగా స్నాతన ఆచారాలు అనసరించేవాడిని. మా కుటుంబం ఇతర విశావాసాల గురించి వినలేదు. నేను నా విశావాసంలో చాలా బలంగా ఉండేవాడిని. ఒక్కడే సృష్టికరత అని అతడే అల్లా అని నవ్మేవాడిని. అదే మాకు నేర్పించబడింది. అదే నేను అనసరించాను. ఒకే బైబిలు మరియు ఖురాను సృష్టికరత ఒక్కడేనని బోదిస్తాయి. రక్రైస్తవులు అబద్ధవైన దేవుడిని అనసరిస్తున్నారని నవ్మేవాడిని ఎల్లప్పుడు సువార్త బోధించాలనే భ్రవులో ఉంటారని నమ్మాను. నేను సాధారణ జీవితం గడుపుచూ ఇస్లామును అనసరిస్తూ సృష్టికరత ఎవరు తప్పక తెలిసికోవాలని కోరాను. సృష్టికరత నితయడు ఎప్పుడు ఉండేవాడు, ఈ లోకంలో మరణించిన ఆయనతో ఆలోచించేవాడిని. నా గురువును చేరి ప్రశ్నించాను. ఎకుకవగా ప్రార్థనలో గడపాలని దినమునకు 30 సార్లు నమాజు చేయాలని సలహా ఇచ్చారు. కుటుంబ పరంగా కొన్ని నిరాశానుభవాలు ఎదురొకన్ననా మతపరంగా నెమ్మది లేని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని తలంచాను. సజీవుడైన క్రీస్తుతో పరిచయం : ఒక సాయంకాలమున దారంగా ఒక చెటుట క్రింద చేరి నిజ దేవుడా నన్ను నీలో చేరచుకో అని ఏడ్చాను చాలా కృంగిపోయి ఉన్నాను. నీ విచారాలన్ని సంతోషంగా మారును ఈ మాట ఒక బోర్డుపై స్పష్టంగా కనిపించింది. ఆ మాట గురించి ఆలోచిస్తూ ఉండగా కుమారుడా నీవు ఇంటికి వెళ్ళు నేను నీతో మాట్లాడుతాను. ఈ మాటలు చెప్పిన స్వరాన్ని విన్నాను. ఆ మాటలన్ని అమ్మకు చెప్పి అలిసిపోయిన నేను నిద్దపోయాను. ఆ క్షణంలో కళ్ళు మాయగానే యేసును చూచాను. గురుతపట్టినట్లు ఆయనే యేసు అని అర్థమయింది. గొప్ప వెలుగులో క్రీస్తు కనిపించారు. ఆ వెలుగు ప్రభావం నాలో పాపాలు జా�పకానికి వచ్చాయి. అన్ని పాపాల గురించి దేవుని 71
జయించిన వారి అద్భుత సాక్ష్యములు క్షమాపణ అడిగాను. తిరిగి పండుకొని నిద్దపోయాను. ఉదయాన్నే లేచి జరిగిన అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నాను. తరువాత రోజు సాకలుకు యధావిధిగా వెళ్ళాను. ఆ రాత్రి యేసు కనబడుట ఈ అనుభవాలను తిర్స్కరించలేక పోయాను. యాదావిదిగా టి.వి. చూచుటకు ఆరంభించగా రాజ్ టి.వి.లో డి.జి.యస్ దినకరన్గారి వాక్యం క్రీస్తును గురించి, ఆయన ప్రేమను గురించి మాట్లాడసాగారు. ఈ యేసు ఎంతో ప్రేమ గల దేవుడని చెప్పగా విని ఆశ్చర్య పడి ఆలోచించుటకు ఆరంభించాను. ఆ రోజు నుండి ప్రతి రోజు ఆయన నన్ను దర్శంచుచునే ఉన్నారు. కొన్ని సార్లు ఆప్యాయంగా నన్ను అలింగనం చేసుకొని ప్రేమగా ప్రవర్తించి ఆదరించిన తీరును బట్టి నాన్న లేని నాకు తండ్రి ప్రేమను ఇచ్చిన యేసు పట్ల ప్రేమ కలిగింది. ఆ రోజులలో మీటింగులకు వెళ్ళి యేసును గురించి తెలసుకోవాలని అమ్మకు చెప్పగా నీవు ముస్లీంగా ఉ ండి రక్రైస్తవునిగా మారితే మనవాళుి నిరాకరిస్తారు. బాబు నేను కూడ వస్తాను అని అమ్మ నాతో పాటు మీటింగుకు వచ్చింది. వేదిక మీద ఉన్న దైవజనుడు ప్రసంగం చేస్తూ ప్రవచనాత్మకంగా ముగింపులో చివరి బైంచిపై ఉన్న నన్ను అమ్మను ఉదే�శిస్తూ ఇద్దరు ముస్లీం సరభయలు వచ్చారు. వారిద్దరు వారి నమ్మకాల నుండి పెరికివేయబడిన చెట్టువలై తిరిగి మరొక చోట నాటబడుదురు. అలాగున గొప్పగా పఘలాలు పఘలించువారిగా వారిని దేవుడు దీవిస్తాడు. సాటిగా మాతో మాట్లడగా నమ్మలేకపోయాము. క్రీస్తు సజీవుడు అని నమ్మాను. మరింత వివరంగా ఆయన గురించి తెలిసికోవాలన్న అభిలాష కలిగింది. ఒకసారి దర్శనంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెలిపారు. నేను క్రమంగా చదువుటకు ఆరంభించాను గాని సరిగాగ అర్థం కావడం లేదు. నాలో నా ప్రవర్తనలో మంచి మారుప కలిగింది. చాలా కఠినంగా మాట్లాడే నేను సున్నితంగా మాట్లాడుటకు ఆరంభించాను. నాలో ప్రేమ, దయ, కరుణ చాసిన అమ్మలో కూడ నమ్మకం ఆరంభవుయింది. అమ్మ, చెల్లెలు కూడా నవ్మారు. ఒక వైనారిటీ మస్లీం కాలేజిలో ఇంజనీరింగు కోర్సులో చేరాను. నాకు క్రీస్తు తల్లిదండ్రులు మరియు, యోసేపు తప్ప వేర వివరాలు తెలియదు. బైబిలు అర్థము చేసుకొనుటకు దేవుని సహాయం కొరకు
72 ప్రార్థించాను. నేను ఒక రోజు నిద్దలో ఉండగా క్రీస్తు స్వయంగా కనిపించి నా ప్రక్కన నిలిచి నాలుగు సువారతలు, రోమా ప్రతిక చదివి వినిపించారు. ఉ దయం 8.30 గం�� వరకు చెప్పారు. ఆయన కృప చాలను అనే మాట స్పష్టంగా వినిపించింది. నా జీవిత శైలి మారుట గమనించిన మా కాలేజి ప్రొేపఫసరుగారు ముస్లిం వారి సహాయంతో ఇంజనీరింగు చదువుతున్నావు కానీ మసీదుకు రావడం లేదు. కారణమేమ రక్రైస్తవుల అవ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగారు. నాలో పరిశుద్ధాత్మ మాట్లాడసాగింది. ఇదే సమయంలో నీ రక్రైస్తవ విశావాసం ప్రకటించు బహిరంగంగా సాక్ష్యమిచ్చే సమయం ఆసన్నమయింది. నాలో భయం ఆవరించి ఎలా చెప్పాలని ప్రభువును ప్రార్థించాను. యేసు అడిగిన దానికి జవాబు ఇస్తారు గనుక వెంటనే దర్శించి ప్రతి మాటను నాకు వివరంగా చెప్పారు. ఒక పటాన్ని చూపించారు. దానిలో ఉన్న వాక్యమును బట్టి వివరించి చెప్పాను. బైబిలు కనబడిన తరువాత రెండు వారాలలో సంపూరణ రక్రైస్తవుడనయ్యాను. ఆ తరువాత అమ్మ, 4 సంవత్సరాలకు అమ్మమ్మ, తాతయ్య కూడా క్రీస్తే దేవుడని నవ్మారు. ఈ సాక్ష్యాన్ని ప్రభువు చెప్పుచుండగా 5 రోజులు వ్రాసాను. అది ప్రచురించే కృపను ఇచ్చారు. 2014లో వివాహం జరిగింది పాపను బహుమతిగా ఇచ్చారు. క్రీస్తును నమ్మి పరిశుద్ధాత్మను పొందు అనుభవం వరకు 10 సంవత్సరాలు పట్టింది. నా భార్యతో కలిసి చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మ కొరకు కన్నీటితో ప్రార్థించేవారము ఆ సమయంలో ప్రభువు గొప్ప కృప చూపించి అద్భుతాలు ఆరంభించారు. కొన్ని మాటలు స్తుతించు కృపను ఇచ్చిన దేవుని నిండు మనససుతో ప్రేమించే వారము. ఒకరోజు మీటింగు సమయంలో దేవుని ఆత్మ నా మీదికి వచ్చింది. ఆత్మలో స్తుతించుటకు ఆరంభించాము. నా భార్యకు నడుములో నొప్పి వెన్ను బలహీనమై ఆపరషను జరిగు నీర్స్ స్థితికి చేరింది. ప్రభువు స్వస్థత ప్రార్థన చేయమని ఆజ్ఞాపించారు. ప్రార్థించిన వెంటనే నా భార్య స్వస్థత పొందింది. ఆమె విశావాసం చాలా బలమైనది. నా ప్రార్థనా జీవితం నా భార్య స్వస్థతను గమనించిన కొందరు గృహాలకు ఆహావానించసాగారు. ప్రభువు చాలా ఆశ్చర్యకార్యాలు చేయసాగారు. ఒకసారి ప్రార్థనలో ఉండగా ఒక అద్భుతం 73
జయించిన వారి అద్భుత సాక్ష్యములు చూచాను. నా బార్య కళ్ళు మాసికొని ఉండగా యేసు ఆ గదిలోకి రావడం చూచింది. ఆమె కూర్చొని చేస్తున్న ప్రార్థనలకు తల }పుచూ ఆమెన్ అంటున్నారు. భాషలలో ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ కుమ్మరించబడుట అందరు గమనించారు. నా భార్య పరలోకం చూచింది. గతంలో టి.వి.లో సినిమాలు చూసేవాడిని. వాటిని మానివేవాను. లోకంలో ఉంటా లోకాశలు మానుకున్నాను. దేవుడు లేకపోతే పరిశుద్ధ జీవితం లేదు. చెడు తలంపులు రాగానే క్షమాపణ కొకరవాన్ని. క్రీస్తు సజీవుడు, నిజమైన దేవుడు ఆయనను వెదకాలి, చూడాలి. ఆత్మను పొందాలి. యోహాను 14:21, 23 చదవండి. నాకు నా భార్యకు యేసు దాతలు కనిపించేవారు. పరిశుద్ధత, ప్రేమ, రక్రైస్తవ జీవితంలో అత్యవసరాలు. హిందువులు, రక్రైస్తవులు, ముస్లీంలు అందరికీ ఒకే దేవుడు సజీవుడు ప్రేమించే దేవుడున్నాడు. ఆత్మాభిషేకం అవసరం నీతి గల జీవితం అవసరం. యేసు నామంలో విజయముంది. వెుజైస్టిక� గాడ్స పవర్ మనిస్రీటస్ అనే పేరున వెబ్సైట్ స్థాపించాము. దర్శించి సాక్ష్యం వినండి. హెా;్ర 12:14 పరిశుద్ధత కావాలి 1పేతురు 1ం16 పరిశుద్ధంగా జీవించాలి 1తిమోతి 6:3 పరిశుద్ధంగా జీవించడానికి పలిచాడు. అందరిని దేవుడే పిలిచాడు మత్తయి 6:33 మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకండి. దేవుని కృప మీతో ఉండును గాక ఆమెన్.
74

8. నన్ను వెదకి రక్షించిన నా క్రీస్తుకే ఘనత
మహిమ ప్రభావము కలుగును గాక
మంకగ్లష్ ప్రసాద్, హైదరాబాదు ""ఆశగల ప్రాణాన్ని తృపితపరచియున్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు�� కీర్తనలు 107:9 పరిచయం : ప్రభువు నామంలో మీకు శుభములు. నా పేరు మంకగ్లషు ప్రసాద్ వెస్ట బైంగాల్లో నా బాల్యం గడిపాను. 2010లో నా తల్లిదండ్రులను పొగొట్టుకున్నాను. హిదా సాంప్రదాయలలో నా యవ్వనం వరకు జీవించాను. నాకు ఇద్దరు అన్నయ్యలు రాజేష్, క్రిల్ ఉన్నారు. ఇద్దరు అక్కలు పుషప, మీనా ఉన్నారు. మేమందరము ప్రేమతో కాలం గడిపేవారము. రక్షణ పొందాక ఆపరషన్ మోభలైజేషన్ అనే రక్రైస్తవ సంస్థలో సేవలో హైదరాబాదులో స్థిరపడాను. నా గతం చాలా విషాదంగా ఉన్నను ప్రభువు నన్ను వెదకి రక్షించి ఆయన నా జీవితాన్ని సేవ చేయాలని కోరారు. ఆయన చిత్తం ద్వారా సేవలో ఆనందిస్తున్నాను.
క్రీస్తును అంగీకరించని గతం : విగ్రహారాధనలతో నిమగ్నవైన మా కుటుంబం అంకిత భావంతో పూజల క్రమము పాటించేవారము. నేను వ్యక్తిగతంగా భక్తి కలిగి చాలా పూజలు చేసేవాడిని. మా నాన్న సంపాదన చాలా ఉండుట వల్ల చాలా మంది స్నేహితులు, బంధువులు, మాతో సన్నిహితంగా వెలికగవారు. ఇంటి వారికి కాక ఇతరుల కొరకు డబ్బు ఖరచు పెట్టి ఇతరుల అభిమానం కావాలని తాప్రత్య పేవారు. మాకు డబ్బు పరపతి ఉన్ననా కుటుంబంలో శాంతి సమాదానం కరువయింది. ఇంట్లో గడుపవలసిన సమయాన్ని బయట గడిపేవారము. క్రీస్తుతో పరిచయం : మా నాన్న చేయు పనులలో అకస్మాత్తుగా మారుపలు జరుగుట వల్ల మా ఆస్తులన్నీ కొలోపయాము. గొప్పగా జీవించిననా కుటుంబం 75
జయించిన వారి అద్భుత సాక్ష్యములు చాలా పేద స్థితికి దిగజారిపోయింది. మా తాతగారి }రిలో పల్లెటారిలో మాకు పొలాలు, ఆస్తి ఉన్నాయి. అది ఉమ్మడిగా ఉంది. అది అమ్మ వ్యాపారము చేయాలని మా నాన్న తలంచారు. నాన్న గారి సోదరుడు పల్లెటారిలోనే ఉండేవాడు. వారు ప్రేమలేనివారై ఆస్తిని పంచుటకు సమ్మతించలేదు. భయంకరమైన క్రూర మనససుతో మా నాన్న మరణాన్ని కోరి చంపుటకు ప్రయత్నించారు. ఒకే కుటింబీకులు, తోబుట్టువులు అన్నను చంపి ఆస్తి దకికంచుకోవాలని ప్రేమతో గ్రామము చేరిన అమ్మ నాన్నలపై తుపాకీ తాటాలను ్రేల్చాిరు. ఆ కాలుపలలో అమ్మ చాలా తీవ్రంగా గాయపడింది. నాన్న స్వల్ప గాయాలతో బయటపడి మేమున్న ప్రాంతం చేర్చారు. మంచి డాక్టుకు చూపించి వైద్యం చేయించుటకు శ్రద్ధ వహించాను. డాకటర్లు అమ్మను పరీక్షించి కొన్ని రోజులలో తప్పక మరణించే స్థితిలో ఉన్నది గనుక మీరు ఆసుప్రతిలో పెట్టుట కన్నా ఇంట్లోనే ఆమెను పెట్టుకోవాలని సాచించారు. ఏదో రీతిగా వైద్యం చేయాలని చాలా ఏడ్చి బ్రతిమలాడాము కాని ఆమె స్థితిని బట్టి చాలా పరిచర్య చేయవలసి వచ్చేది. చాలా దు:ఖపేవారము. మా విగ్రహాలకు తీవ్రంగా పూజలు చేస్తూ పుణ్య కేష్రతాలు తిరికగవారము. ఎంతో బాధ, శ్రము ఆర్థిక లేమతో కృంగిపోయాము. మా పరిస్థితి అప్పులపాలయయాము పూజల కొరకు చాలా సొవ్ము దోచుకున్నారు. గతంలో స్నేహితులకు బంధువులకు ఎంతగానో సహాయపడిన నాన్న వారిని సిగ్గువిడచి డబ్బు కోసం వెళ్ళ్లనపుడు ఎవరు కూడ సహాయపడలేదు. కుటుంబం మొత్తం కఠిన పరీక్షలకు గురైనందన చాలా కృంగిపోయాము.
రక్రైస్తవ విశ్వాసులతో సహవాసము లభించుట దేవుని చిత్తమని నేడు నమ్మి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. మా ఇద్దరు అన్నయ్యలకు రక్రైస్తవ విశావాసంలో ఉన్న స్నేహితులు ఉండేవారు. వారి గ్రామాలలో క్రీస్తును గురించి సువార్త బోధించి సేవలో నిమగ్నులై యండేవారు. నా తల్లి మంచం మీద అసహాయు రాలై బాధ పడుట చూచి చాలా భారంతో ప్రార్థించేవారు. వారు తరచగా దర్శించి క్రీస్తు గొప్ప దేవుడనియు స్వస్థపరచు గొప్ప దేవుడనియు ఆశాభావం కలిగంచేవారు. మాకు ఆ మాటలు అర్థమయేయవి కాదు. మా కొరకు చూపించే ప్రేమను గమనించి మా కుటుంబం చాలా శాంతిని నెమ్మదిని పొందుట వల్ల కాసత కుదుట పడ్డాము. క్రీస్తు స్వస్థపరచు దేవుడే కాదు, దు:ఖమును
76 సంతోషముగా మార్చు దేవుడు గనుక ఈ క్లిష్ట పరిస్థితులలో క్రీస్తును నవ్ముకొనండి అని చెప్పిన అన్నయ్య స్నేహితుల మాటలను క్రమంగా నవ్మాము. వారి సలహాను బట్టి రక్రైస్తవులు ఆరాధించే మందిరాన్ని దర్శించి ఆరాధనలలో పాలుగనేవారము. గతంలో పూజలు చేసినా మారుప చెందని పరి స్థితులను బట్టి క్రొత్త విశావాసంలో గొప్ప మారుప కలుగుతుందనే ఆశతో విగ్రహ రాధనలు కట్టిపెటాటము. క్రీస్తును ప్రార్థించుటకు ఆరంభించాము. అమ్మ పరిస్థితి ప్రమాదమునెదురొకనుట : ఒక రాత్రి అమ్మ }పిరి సరిగా చేయలేకపోగా శరీరమంతా చల్లగా మారింది. మరణించిందన్న భయంతో అందరం దు:�ంచి ఆసుప్రతిలో చేర్చాము. శరీరంలో నరాలు దొరకక వెదకితే కాలి నరం ద్వారా పసలైన్ ఎకికంచారు కాసత నెమ్మది పొందింది. ఆ క్షణం నుండి అందరి ప్రార్థనల పఘలితంగా క్రమంగా కోలుకొని ఆరోగ్యవంతురాలు అగుట చాలా ఆశ్చర్యం కలిగించింది యేసును స్తుతించాము. అమ్మ పరలోక దర్శనం పొందుట : అమ్మ ఆసుప్రతిలో పడక మీద ఉండగా ఆమెకు దర్శనంలో ఆకాశంలో పైపైకి పయనించుట ద్వారా ఒక పెద్ద ద్వారాన్ని చేరిందట ఆ ద్వారం వెనుక అత్యంత ప్రకాశమంతమైన వెలుగు కనిపించిందంట ఆమెకు వెలుగు తప్ప ఏమయు చూడలేక పోగా తెల్లని వస్త్రములు ధరించిన ఆకారము కనిపించి అవ్మా, నీ సమయంమంకా రాలేదు. నీవు బూలోకానికి వెళ్ళ్లపోవాలి. కొంత కాలం అక్కడే జీవించాలని చూపించారట. ఆమె టీవిలో చూచిన రక్రైస్తవులు నమ్మిన క్రీస్తు అని గుర్తించింది. ఆ మాటలు విని చాలా ఆనందించింది. ఈ దర్శనం తప్ప ఏమ జ్ఞాపకం లేవని చెప్పింది. ఆమె మరణించిందని అనుకున్న సమయంలో స్వస్థత కలిగింది. ఆమె పూర్తిగా కోలుకొని మాట్లాడసాగింది. మేము క్రీస్తును నమ్మి మందిరానికి వెళుతన్నామని చెప్పాము. అప్పటి వరకు ఆమె వినే స్థితిలో లేదు. క్రీస్తు మాత్రమే నాతన జన్మ ఇచ్చే దేవుడు. ఈ అద్భతం ద్వారా కుటుంబమంతా కేవలం క్రీస్తే దేవుడని రక్షకుడని నవ్మాము. ఆ క్షణం నుండి పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవిస్తూ కుటుంబంలో శాంతి, సమాధానము ప్రేమ నిండినవారవై దేవునిని వెంబడించసాగాము. ఆర్థికంగా కూడా మా పరిస్థితులు చాలా వెురుగయయాయి. 77
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నా విశ్వాసము క్రీస్తుతో స్థిరపడుట : నేను యవవానసు�డిగా ఉన్నప్పుడు లోకాశలతో జీవిస్తూ లోక పోకడలతో సుఖానుభవాలను కోరవాడిని. పాప స్థితిలో ఉండేవాడిని. విధ్యార్థిగా బాగా చదివేవాడిని. ఆటలు ఆడుటకు ఇష్ట పేవాడిని బాపసకట్ బాల్ ఆడుచూ జిల్లా స్థాయిలో, రాష్రట స్థాయిలో మంచి పేరు పొందాను. బాపసకట్ బాల్, వా� బాల్, కోకో, పఘుట్బాల్ అథ్లెటిక�్స ఆటలలో ప్రావీణ్యతను బట్టి సాకలు పక్షంగా ఆయా స్థలములలో ఆడి మంచి బహుమతులు ద్వారా సాకలుకు పేరు తెచ్చేవాడిని. సాకలులో ్ర్రిన్సిపాల్గారు అధ్యాపకులు నన్ను చాలా అభిమానంతో చూచి, అభినందించేవారు. నేను 9వ తరగతిలో ఉండగా నాన్నకు నషాటల వల్ల ఆర్థికంగా దిగజారిపోయి ఇంటి పరిస్థితి పేరికంలో పడిపోయింది. సాకలు ఫీజు కటటలేక సాకలు మానవలసి వచ్చేది. చిన్న షాపులలో పని చేసి డబ్బులు సంపాదించే స్థితి ఏరపడి కృంగిపోయాను. 6 నెలలు కిరాణషాపులో పని చేసినా డబ్బులు సరిపోయేవి కాదు. ఆటలు ఆడటం మానివేశాను. చాలా నిరాశలోకి వెళ్ళాను. చాలా ఏడ్చి రాత్రి సమయంలో ఒంటరిగా గడిపేవాడిని. కొన్ని సార్లు మరణ భయం ఆవరించేది. అదే సమయంలో అమ్మకు తుపాకీ ద్వారా గాయాలు అయయాయి. మా అమ్మ నన్ను చాలా ప్రేమించేది. ఆ పరిస్థితిలో ఆమెను చూచి చదువుకోలేక షాపులో పని చేసేత డబ్బులు చాలక ఇష్టమైన ఆటలు ఆడలేని పరిస్థితి. ఆర్థికంగా ఆదుకొనేవారు లేక నేను నా కుటుంబ దీన పరిస్థితిని మరువలేను. మా తల్లి బాగయితే చాలు నేను ఏ రకమైన త్యాగం చేయుట్రైనా సిద్ధంగా ఉండేవాడిని. మా అన్న స్నేహితుల ప్రార్థన ద్వారా మా కుటుబంలో క్రీస్తు వెలుగు ప్రకాశించినదో ఆ క్షణం నుండి పరిస్థితులు మారిపోయాయి. క్రీస్తు నన్ను మార్చారు. నా కుటుంబమంతా క్రీస్తే రక్షకుడని పాస్టరుగారి ద్వారా సువార్త విని రక్షణ పొంది బాప్తిస్మ అనుభవాల ద్వారా సంఘంలో చేర్చబడ్డాము. నేను పాస్టు గారికి పెద్దలకు ్రపీతిపాత్రవైన భడడ్గా మారాను. నా విరామ సమయంలో బైబిలు జ్ఞాన సముపార�నలో వినియోగించాను. ఎకుకవగా క్రీస్తు సందేశాలను నా హృదయంలో నింపుకొని ఆత్మీయంగా చాలా ఎదిగాను. నా జీవితంలో మరొక అద్భుతం జరిగింది. పదవ తరగతిలోకి ప్రవేశము : నా చదువు 9వ తరగతిలో ఆపివేశాను. మా
78 తల్లి స్వస్థత తరువాత నా తల్లిదండ్రులు ఫీజు కట్టి తిరిగి మరలా చదివే అవకాశం కలిగించారు. నాకు లెక్కలు, పసైనసు నేరచుకొనే అవకాశం రాలేదు. క్రమంగా సాకలుకు వెళ్ళిన వారికి కూడ లెక్కలు, పసైనసు ఉతీతరుణలగుటకు టాషన్లు చదువుట ద్వారా పాసవడం జరిగింది. 6 నెలలు సాకలులో అడుగు పెట్టకుండా సంవత్సరం చివరలో పరీక్షలు వ్రాసి ఉతీతరుణడగుట అసాధ్యం గనుక పసైనసులో ్రేఫయిల్ అయయాను. మరలా 9వ తరగతి చదవాలా అనే ఆలోచనలో ఉండగా ఆటల మాస్టు వచ్చి బాబు నేను ్ర్రిన్సిపాల్ను ప్ర్మిషన్ అడిగాను నీవు 10వతరగతిలో చేరవచ్చు అన్నారు. ఆటలలో సాకలుకు మంచి పేరు తీసుకురావాలని ఎంతో ప్రేమగా మాట్లాడారు. నేను నమ్మిన యేసు ద్వారా నా పరిస్థితిని సుసాధ్యం చేశాడని దేవుని స్తుతించాను. దేవుని వాక్యం మధురమైనది శక్తిగలది, జీవితాలను ఉజీ�వింపచేయు సమర్థత గలది. అనుభవంలో చాలా ధైర్యం వచ్చింది. నా జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వాక్యాలు ""మీరు దేవుని ఆలయవైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నా డనియు మీరెరుగరా? దేవుని ఆలయం పరిశుద్ధవైయున్నది మీరు ఆలయవై యున్నారు��. 1కొరిందీ� 3:16 మీరందరు నా మాట విని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోవునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని లోపలి నుండి బయటకు వచ్చునది మనుష్యుని అపవిత్రునిగా చేయును. ఈ రెండు వాక్య భాగాలు నా జీవితాన్ని తలక్రిందులుగా మార్చి ప్రభావితం చేశాయి. దేవుడిచ్చి జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాడని గ్రహించాను. తాకుట, తినుట గురించి జాగ్రత్త పడి దేవుని ఆత్మ నాలో నివసిస్తుంది గనుక లోపల శుద్ధి అవసరత ఉంది అని నమ్మాను. ఆ జాగ్రత్తలు తీసుకొన్న తరువాత నా జీవిత గమనమంతా విజయవంతంగా మారింది. నేను పూర్తిగా పరిశుదు�డనని చెప్పలేను గాని పాపానికి బానిసగా లేను. నా స్వంత రక్షణను దిగివాజయంగా కొనసాగిస్తున్నాను. ప్రతి దినం పరిశుద్ధంగా జీవించి ఆయనను మహిమపరచుటకు ప్రయాస సడుచున్నాను. నా బలహీనతలో ఆయన శక్తి పరిపూరణముగా ఉండుటను బట్టి కృప ద్వారా సమసతమును జయించగలుగుచున్నాను. నేను ఇంటరు చదువుట పూరతయిన వెంటనే హైాదరాబాదులోని రక్రైస్తవ సంస్థలో పని చేసి దేవుని సేవకు అంకితం కావాలని ప్రోత్సాహామచ్చారు. ఆపరషన్ మోభలైజేషన్ 79
జయించిన వారి అద్భుత సాక్ష్యములు అనే మంచి సంస్థను సాచించారు. నాకయితే కాలేజి చదువులు చదివి సోపరుట్స కోటలో మంచి ఉద్యోగం పొందగలనని టీచరు చెప్పగా విన్నాను. కొంత ఒత్తిడికి లోనయయాను. దేవుని సేవా? కాలేజి చదువా? చివరకు కాలేజి చదువుకు సవాస్థి చెప్పి దేవుని సేవకే అంకితం చేసుకొని హైదరాబాదు చేరాను. 2005లో నా సేవను ఆరంభించాను. పంజాబు ఓ.యం. సంస్థలో చేరగా చాలా క్లిష్టంగా తోచింది. తిరిగి ఇంటికి వెళ్ళాలి అనిపించేది. ప్రతి దినము మనుష్యులను చేరి దేవుని గురించి మాట్లాడి బైబిలు పుస్తకాలను పరిచయం చేయుటకు ఇంటింటికి తలుపు తట్టి వెళ్ళవలసి వచ్చేది. దేవుని గార్చిన సినిమాను పల్లెటూరు ప్రజలకు చూపించి కొన్ని చర్చి ప్రాంతాలకు రక్రైస్తవ సదససులకు వెళ్లుచా పుస్తకాలు అవ్ముచూ తిరికగవారము. కొన్ని సార్లు ఒంటరిగా ఉండి వంట చేసుకోవలసి వచ్చేది. ఈ పనులు అలవాటు లేవు. అమ్మ, అక్కలు చేసే పని నేను చేసుకొనుట వల్ల చాలా క్లిష్టంగా తోచేది. ఈ రీతిగా కొన్ని నెలలు గడిచాయి. కొన్ని రోజులకు సరదాగా చేసుకుంటు పనులను ఇష్టంగా చేస్తున్నాను క్రొత్త వ్యకుతలతో పరిచయం క్రీస్తు కొరకు సాక్షిగా జీవించుట మీటింగులు నిర్వాహించుట అలవాటుగా మారింది. పంజాబులో దైవ కార్యాలు చేయుటకు నిమగ్నమయయాను. చివరకు హైదరాబాద్ హెడ్ ఆపీసులో స్థిరపడాను. 2009 నుండి 2014 వరకు అక్కడే ఉద్యోగం చేశాను. అదే ప్రాంతంలో విభిన్న డిపారుటవెంటులలో వివిధ కార్య్రకమాలు చేపటాటను. బైబిలు కాలేజిలో పెఫసిలిటేటర్, ప్రేయర్ వారియర్గా ఉన్నాను. �టి అడ్మినిప్రసటటరుగా, చర్చి అడ్మినిప్రసటటరుగా పని చేస్తూ బైబిలు ట్రై�నింగులో బ్యాచిలర్స ఆఫ్ ది�యాలజి పూర్తి చేశాను. అన్ని రంగాలలో గొప్ప ప్రతిభ గురితంపులను సాధించుటకు దేవుని కృపయే కారణం. నాకు 2014లో భక్తి గల భార్య మీనా లభించింది. ఫిబ్రవరి 14వ తేది మా వివాహము జరిగింది. అది దేవుని కార్యముగా తలంచి స్తుతించాము. ఆమె కూడ హిందా సాంప్రదాయం నుండి రక్రైస్తవురాలిగా మారింది. దేవుని సేవ పట్ల ఆపేక్ష, శ్రద్ధ గల విశ్వాసి. సరిగాగ 7 నెలల క్రితం మాకు ఒక పాపను ప్రభువు దయచేశాడు. మకేలా (దేవుని బహుమతి) అనే పేరు పెటాటము. గతంలో బిడ్డలు కావాలని కోరినపుడు నా భార్య ఆరోగ్యం సరిగా లేదు పంజాబులో అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చే సమయంలో వాంతులు అయయాయని పరీక్ష ద్వార్ 7 వారాల గర్భవతి అని తెలిసి చాలా ఆశ్చర్య
80 పడ్డాము. దార ప్రయాణాలు చేసినా ప్రభువు నా భార్యను కాపాడి భడను దయచేశాడు. హైదరాబాదులో క్రీస్తు పరిచర్య చేస్తూ స్థానిక ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపగలుగుచున్నాము. నా భార్య పని చేయు సంఘంలో సాక్షిగా జీవించుటకు ప్రయాసపడుచున్నది. దేవుని చిత్తంలో భవిష్యత్తులో మంచి కార్య్రకమం చేపట్టి మంచి పనులు ప్రభువు మహిమ కొరకు చేయుటకు సిద్ధపడుచున్నాము. దేవుని సంపూరణ చిత్తము మా జీవితాలలో జరిగించాలని దేవుని మా జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచాలని మా ఆకాంక్ష మా కొరకు ప్రార్థన చేయండి. మేము దేవుని సేవ చేయునట్లు మా కొరకు ప్రార్థన చేయండి. ఎన్నికలేని విగ్రహారాధనలో ఉన్న మాకుటుంబాలను దేవుడు శ్రమల ద్వారా రక్షించి ఆయన బిడ్డలుగా మార్చుకొని నేడు ఆయన సేవలో సంతోషించే ధన్యత కొరకు స్తుతిస్తున్నాను. నా సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా దీన ప్రార్థన.

ప్రభువు కృప మనకు సదా తోడై నడిపించను గాక. ఆమెన్ 81
జయించిన వారి అద్భుత సాక్ష్యములు