
నా నమ్మకము
సోదరి. జైమమా మనోహర్
""నశించిపోవు సువరణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కద, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యకషవైనపుడు మీకు వెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును��. 1పేతురు 1:6, 7 ప్రభువు నామంలో మీకు శుభములు. ప్రప్రథమముగా నేను సదా ప్రేమించే నా ప్రభువు దివ్య చరణాలకు నమసకరించి సదా స్తుతించి ఆరాధిస్తూ నా సాక్ష్యాన్ని బాల్యం నుండి నేటి వరకు నేటి వరకు 8 దశాబా�లు పైన 82 సంవత్సరాలుగా నన్ను సజీవంగా నిలిపిన నా క్రీస్తు పేర మీకు విన్నవిస్తున్నాను. బాల్యంలో మేమంతా మా తల్లిదండ్రులతో హైాదరాబాదులోని లాలగాడలో గడిపాము. మా నాన్న గారు రైల్వే ఆసప్రతిలో ఫార్మసిస్టుగా ఉద్యోగము చేసేవారు. నా తల్లికి 14వ యేట వివాహం జరిగింది. 15వ యేట నేను జన్మించాను. నా తరువాత 5 సం��కు చెల్లి పుట్టింది. ఆ తరువాత స్వల్ప కాలము అనగా 6 నెలలు జీవించి అనారోగ్య కారణంగా మమ్ములను వదలి ప్రభువును చేరింది. మా తండ్రి వయససు 26 సంవత్సరములు మాత్రమే గనుక మమ్ములను పోషించు భారము పైన బడింది. మా అమ్మగారి తండ్రియైన తాత గారు కూడ రైల్వేలో ఉద్యోగిగా ఉండేవారు.
మా నాన్నగారి పరిస్థితి చూచి ""నా కుమార్తె చనిపోయినను ఇద్దరు భడడ్లను మనకిచ్చింది వారిని నేను సంరక్షిస్తాను మీరు చిన్న వయసులో ఉన్నారు మరలా వివాహం చేసుకోండి అని మా నాన్నతో చెపారు�� మా నాన్నగారు దానికి అంగీకరించి తిరిగి వివాహం చేసుకున్నారు. మా తాతగారి దగ్గర మేము ఉండుట మా నాన్నమ్మకు ఇష్టం లేనందన మా పెద్దనాన్నకు
22 నలుగురు పిల్లలు ఉన్న సర మా ఇద్దరి పాలన ఆయనకు అప్పగించింది. పసితనంలో తల్లి ప్రేమ నోచుకోలేని నాకు నా తల్లి అక్షర భ్యాసం ఆరంభించక ముందే బాల్య దినములలోనే సృష్టికరతను స్మరణకు తెచ్చుకోవాలని నాకు అనేక వాక్యాలు నేర్పింది. నా నోటికి కంఠతగా నేరచుకొనుటకు బైబిలులో మత్తయి 5:1-14 కొండ మీద ప్రసంగం కీర్తనలు 1 మరియు 23, 20, 29, 100, 121, 123 అధ్యాయాలతో పాటు పరలోక ప్రార్థన, పది ఆజ్ఞలు వల్లించుటలో నా తల్లి శ్రద్ధ వహించేది. ఆ వాక్య శక్తి వల్లనే నాటి నుండి నేటి వరకు నా భక్తి విశావాసాలను నిలుపుకొను ధన్యత ఇచ్చాయి. ఒంటరిగా దిగులుగా ఉన్న సమయాల్లో నాకిచ్చిన సాపర్తికి ప్రతి తల్లి తమ బిడ్డలు 5 సం��లోపు వాక్యాలు కంఠతగా నేరచుకొనే నేరుప పొందినచో వారి భావి జీవితానికి గొప్ప పునాదిగా నిలిచి బండ మీద కట్టిన గృహాలవలై నిలిచి ఉండు ధన్యత పొందగలరు. బాల్యంలోనే జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అదే మనం వారికిచ్చే గొప్ప నిధి, అని నా అనుభవం నేర్పింది. నేను పెదనాన్నగారి ఇంట్లో పెరుగుచూ ఒకటవ తరగతి సేటన్లీ సాకలులో చేర్పించారు. మా చెల్లి చిన్నదైనందన మా అమ్మమ్మను పెంచమని చెప్పారు. నాన్నమ్మ చనిపోయిన వెంటనే నేను కూడ నేను కూడ అమ్మమ్మను చేరాను. తల్లి లేని మా ఇద్దరిని తాతయ్య, అమ్మమ్మ చాలా దయతో ఆప్యాయంగా ప్రేమించేవారు. మా నాన్న రెండవ వివాహం తరువాత మహాబుబ్ నగర్లో స్థిరపడ్డారు. సంతోషంగా స్వకీయులతో ఉన్న రోజులలో మా నాన్న తన భార్యకు పనులు చేయుటకు ఉండాలని నన్ను మాత్రమే వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నాకు తాతయ్య ఇల్లు వదలి వెళ్ళుటకు ఇష్టం లేదు. మారు తల్లికి పనులలో సహకరించే దానిని ఆమె గర్భవతిగా ఉండగా చాలా పనుల భారము నాపై పడింది. ఇల్లు శుభ్ర�పరచుట, అంట్లు తోముట, నా చదువు బాధ్యలతో తీవ్రంగా అలిసిపోయేదాన్ని మహాబుబ్ నగర్ మషన్ సాకల్లో 3వ తరగతిలో చేరాను.
2. కఠిన పరీక్షల ఎదురొకన్న కాలము : నా తండ్రి రెండవ భార్య దగ్గర కష్టపడి పని చేసిననా వెుపపులేక తీవ్రంగా 23
జయించిన వారి అద్భుత సాక్ష్యములు బాధించి నా పనులు నచ్చలేదని చాడీలు చెప్పి తిరిగి అమ్మమ్మ దగ్గరకు పంపారు. యోసేపు జీవితంలో ఆయన చూపిన ఓరుప ఒంటరితనంలో దేవుని ప్రేమించిన రీతిగా నాకు ప్రభువు గొప్ప ఆదరణ ఇచ్చి ధైర్యపర్చివారు నా తల్లి నేర్పిన వాక్యాలన్నీ నాకు బహు ఆదరణ ఇచ్చాయి. నేను ఎన్నడా దార ప్రయాణాలు ఒంటరిగా చేయలేదు గానీ మా నాన్న నన్ను కొట్టి బాధించి ఒంటరిగా తాత గారింటికి పొమ్మని రైల్వే టిరకటు కొని తన భారం తగిగంచుకున్నారు. ఏకాకిగా రైలు కిటికి దగ్గరకు చేరి ప్రతి సేటషన్లో }రి పేరు చదువుచూ భయంతో ప్రయాణం కొనసాగించాను. దారంతా కీర్తనలు 23, 91 వల్లె వేస్తూ భయం పొగొట్టుకున్నాను. తాత అమ్మమ్మల ప్రేమను పొందాలని ఆశతో నిరీక్షణతో చివరకు సికిందాబాద్ చేరాను. నా ప్రార్థన ఏదనగా నీవే నాకు దికుక నన్ను తాతయ్యగారింటికి కేషమంగా చేర్చండి.
""నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును�� కీర్తనలు 34:1 కీర్తనలు 21, 91లో చెపిన రీతిగా వాగ్దానాలను నెరవేరచు దేవుడు దాతలకు ఆజ్ఞాపించి నన్ను సంరక్షించు రీతిగా నేను దారి తెలియక అటు ఇటు కలవరంగా ఉన్నప్పుడు సేటషను మాస్టు నన్ను సమీపించి పాప ఎక్కడకు వెళ్ళాలి అని ప్రశ్నించగా నా టిరకటు చూపించి మా తాతగారి పేరు అడ్రసు చెప్పాను మీ తాతగారు ఉండే రైల్వే కావార్ట్స అడ్రస్ నాకు తెలసు అవ్మా అని నన్ను ఆదరించి తాత గారి ఇంటికి చేర్చారు. దికుక తెలియని స్థితిలో చిన్న పిల్లగా ఉన్న నన్ను ఆలింగనం చేసుకొని తాత గారు కన్నీరు కార్చారు బాధ పడ్డారు. నన్ను కేషమంగా చేర్చిన టిరకట్ ఇపసపకటరు గారికి కృతజ్ఞత చెల్లించారు.
3. విద్యాభ్యాసం ప్రగతి :
నేను తాత గారి ఇంట్లో లాలగాడ రైల్వే సేటషన్ సాకల్లలో 4వ తరగతిలో చేరాను. ఆ రోజుల్లో పాకిస్తాన్ ఇండియా విడిపోయే గొడవలు తీవ్రంగా ఉండేవి. నిజాం అధికారము ఎకుకవగా ఉండేది. హైదరాబాద్లో
24 ఉన్న ముస్లీంలను పాకీస్తాన్ వెళ్ళాలని నిర్బ�ంధం చేశారు. ప్రజల అసహనంతో చాలా గొడవలు ఆరంభవుయయాయి. యుద్ధంలో చాలా మంది మరణించారు. రక్రైస్తవుడు తమ ఇంటి ముందు సిలువ గురతును ఉంచారు. రక్రైస్తవుల జోలికి ఎవరు వచ్చేవారు కాదు. కొందరు బాదితులు రక్రైస్తవుల గృహాలను ఆ్రశయించే వారు. స్థానిక సాకళ్ళను మాసి వేశారు. విద్యాలయాలలో 2 సంవత్సరాలుగా విద్య చెప్పు పరిస్థితి లేకుండా పోయింది. 1950వ సం�� నాటి గొడవలన్నీ సద్దుమణిగాయి. విద్యాలయాలన్నీ తెరువబడ్డాయి. పసయింట్ ్రేపఫనిస్ కానెవాంటులో హైస్కూల్లో చేరాను. ఆధ్యాత్మిక అనుబంధాలు : నేను చదివే సాకలులో కావారటర్లీ పరీక్షల తరువాత పసపెటంబరు నెలలో 15 రోజుల పసలవు కాలంలో దైవజనులు బభకతసింగుగారు 30 మంది అనుచరులైన విశ్వాసులతో సువార్త సరభలు నిర్వాహించారు. సికిందాబాద్ క్లాక� టవర్ దగ్గర పసయింట్ మేరీ బాపిస్ట చర్చి దగ్గర కూటములు జరిగాయి. వీరందరికీ వసతి భోజనం అందించే బాధ్యతలన్నీ లాలాగాడ చర్చి వారికి తప్పలేదు. మా తాతగారు ఆ చర్చి సరభయడైనందన నేను కూడ వారితో కాలము గడిపాను. ఉదయాన్నే అల్పాహారం తరువాత ఇద్దరు ఇద్దరు కలిసి సువార్తకు ఇంటింటికి వెళ�్లవారము. నాకు తోడుగా వనిత అనే గొప్ప విశ్వాసి మంచి సువార్తను అందించు సామర్థ్యము గలది. ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి దేవుని విషయాలను తెలిపి రాత్రి మీటింగు కొరకు ఆహ్వానించే వారము. కొందరు ఆప్యాయంగా ఆహ్వానించి వాక్యం శ్రద్ధగా వినేవారు. నేను కూడ ఆమె చెప్పిన వాక్యమును శ్రద్ధతో విన్నాను. యోహాను 3:10లో నికోదేము క్రీస్తుతో సంభాషించిన వాక్యం నన్ను ఆకర్శంచింది. స్పష్టంగా క్రీస్తు బోధతో నీటిలో బాప్తిస్మం పొంది ఆత్మతో జన్మించాలి లేనిచో పరలోక రాజ్యం చేరలేము పాపినని ఒప్పుకొని రక్షకునిగా సీవాకరించాలి. ""పాపమునకు జీతము మరణము�� రోమా 6:23 క్రీస్తే మన పాపాలకు ప్రాయశ్చితతముగా మనకు బదులుగా మరణించుటకు ఈ లోకానికి వచ్చారు. సిలువపై మరణించి విజేతగా తిరిగి లేచి సజీవంగా ఉన్నారు. నాలో పరలోకం చేరతానా లేదా అనే కలవరం మొదలైంది. గతంలో 25
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నా కుటుంబమంతా పరలోకం చేరతామనే ఆశతో ఉండేది. క్రీస్తే లోకపాపాలు మోయు దేవుని గొ�ై�్రిల్ల గనుక గతంలో భవిష్యత్తులో వాస్తవంలో ఎవరు నమ్మితే వారికి రక్షణ నిత్యజీవమస్తారని నవ్మాను అదే రాత్రి మీటింగు సమయంలో భక్తసింగు గారు వాక్యంలో ""ఇంత గొప్ప రక్షణను ఎలాగు తప్పించందము�� హెబ్రీ 2:3 వాక్యాధారంగా బోధను విన్న వెంటనే పశ్చాత్తాపపడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. అది 1950 పసపెటంబరు 6వ తేది ఆ కషణన చెప్పనశక్యమైన ఆనందంతో తేలియాడాను. రక్షణ స్థిరత తరువాత బాపీతస్మం అనుభవం పసపెటంబరు 17 వ తేదిన భక్తసింగు గారి ద్వారా సీవాకరించాను. ఆ క్షణం నుండి నా రక్షణానుభవ సాక్ష్యాన్ని నా తోటి విధ్యారు�లతో పంచుకొనుట ఆరంభించాను. క్రీస్తు ఎవరు? రక్షణ ఎలా పొందాలి? ఈ వివరాలు చెప్పగా కొందరు రక్షణ పొందారు. మధ్యాహ్నా సమయంలో భోజనం చేసిన తరువాత విరామ సమయంలో ప్రార్థించుకొనే వారము. మా ప్రార్థనలు సాక్ష్యాలు గమనించిన ్ర్రిన్సిపాల్గారు నన్ను పిలిచి మందలించారు. జైమమా ""నీవు ప్రథమ ్రశ�ణీలో రాణించే విధ్యార్థివి, అందుకని క్షమించి వదిలివేస్తున్నాను. లేనియెడల నిన్ను సాకలు నుండి బహిషకరించవలసి వచ్చేది�� అని అన్నారు. నేను మంచి మారుకలతో హైస్కూల్ విద్యాభ్యాసం ముగించినందన డాక్టు కోర్సులో చేరాలని ఆశ ఉండేది. మా తాతగారు ""అవ్మా, నా ఆర్థిక పరిస్థితుల వలన నిన్ను డాక్టు కోర్సు చదివించలేను గనుక ఉన్న పరిస్థితులలో సంతృప్తి కలిగి ఉండాలి. టీచరు ట్రై�నింగులో చేరుస్తాను�� అన్నారు. తాతగారి మాట గౌరవించి టీచరు ర్రగైనింగులో చేరాను. నా జ్ఞాన పిపాస్ అదికవైనందన ఇంగీటష్ లిటరచర్తో డి^్ర వరకు చదివి చిన్న ప్రైవేట్ సాకల్లో టీచరుగా చేరాను. అది పర్మనెంటు ఉద్యోగం కాదు గానీ ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులో చేరి పసంట్రల్ రైల్వే కమీషన్ ద్వారా ప్రయత్నించి పర్మనెంటు ఉద్యోగినయ్యాను. ఈ పరిస్థితులలో దేవుని వాక్య ధా�నాన్ని మరువలేదు. అతి భక్తితో దేవుని ఆరాధించేదాన్ని దికుకలేని స్థితిలో యోసేపు పట్ల దేవుని దయ కటక్షముంచిన ప్రభువు నా పట్ల చూపిన కృపను బట్టి మహారాష్రటలో జాల్నా అనే ప్రాంతంలో
26 ఉద్యోగం పొందాను.
నన్ను ప్రేమతో కనిపెట్టి చూస్తున్న తాతగారు వృదు�డైనందన నాకు చెల్లికి వివాహం చేయాలనుకున్నారు. మా తాత రిటైర్డ్ అయేయ నాటికి మా ఇద్దరికీ మంచి కుటీంబీకులతో వివాహములు జరిగాయి. నాకు బదిలీ కావాలనీ భారంతో ప్రార్థన చేశాను. ఆ రోజుల్లో ఇన్ప్యూయెంజ జవారాలు అధికమై సాకల్స మాసివేశారు. ఆ తరువాత నా ప్రార్థన ఆలకించిన ప్రభువు నన్ను కాజీేపటకు బదీ� చేయించారు. నా భర్త మనోహార్గారు మయాజిక�లో నేరపరీగా ఉంటా ఆరాధనలలో వాయిద్యాలు వాయించేవారు.
సాక్ష్యం 4. వివాహం తరువాత సంతానం :
నా వివాహ జీవితంలో 5 సం�� గడచిననా సంతానము లేనందన నన్ను గొర్డాలు అని అవమానించేవారు. నేను కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా ప్రతి అవసరానికి నేను నీపై ఆధారపడి జీవిస్తున్నాను. నిన్ను ఆశ్రయించి జవాబు పొందుకుంటున్నాను. ఈ నిందను తొలగించి నాకు భడను ప్రసాదించి తల్లిగా దీవించండి అని ప్రార్థన చేశాను. నా జీవితంలో ప్రభువు అద్భుత రీతిగా ఏ డాక్టును సంప్రదించకుండానే అదే మాసంలో గర్భం ధరించాను. హల్లెలూయా దేవునికే సదా మహిమ కలుగును గాక ఆమెన్! చక్కని బుమ్మలాంటి భడను దేవుడు దయచేశాడు. ఆ పాపకు డా� అని పేరు పెటాటము. తరువాత నేను నా అనుభవ సాక్ష్యాన్ని భర్తకు తెలిపి ఆయన రక్షణ్రై ప్రార్థించేదాన్ని మరొక 5 సం�� వరకు భడను పొందనపపటికీ చింతించలేదు. తరచగా సంపూరణ రాత్రి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇంకా సంఘ కార్య్రకమాలలో ఎడతెగక సేవిస్తూ ఉండే రోజులలో ఒక ఆంటీ నన్ను సంపూరణ రాత్రి ప్రార్థనకు ఆహ్వానించింది. మరి కొందరు విశ్వాసులు వస్తారని తెలిపింది. నా భడను నా భర్త సంరక్షణలో ఉంచి వాక్యం ప్రార్థన సహవాసంలో ఉన్న ఆసక్తిని బట్టి ఆరాధనలో పాలుగన్నాను. ఆరాధన, వాక్య బోధన తరువాత ప్రార్థనా సమయంలో ఒక ఆంటికీ పరిశుద్ధాత్మ తాకినందన అన్య భాషలతో ప్రవచనాత్మకంగా మాట్లాడడం జరిగింది అదేమనగా ""ఒక సంవత్సరంలో 27
జయించిన వారి అద్భుత సాక్ష్యములు జమాయమ్మకు కుమారుడు కలుగును�� అంతే కాదు ఆ భడను దేవుని సేవకు సమర్పించాలి అని తెలిపారు. సంసోను తల్లిదండ్రులకు కూడా ఈ సందేశం అందింది కదా నేను నమ్మాను. నమ్మకమైన దైవ సేవకునిగా చేయాలని దేవుని ప్రార్థించి నిబంధన చేసుకున్నాను. ఒక నెలలో గర్బ�వతినయ్యాను ఆ సమయంలో వాంతులు, నీర్సం నను బాధించగా ఆసుప్రతిపాలయయాను. 2 నెలలపాటు గ్లాకోజ్తోనే బ్రతికాను. పడకలో ఉన్నప్పుడు భక్తుల జీవిత గాధలను చదివేదాన్ని ముఖ్యంగా ఆసావాల్డ్. జై స్మిత్ గారి జీవితం ఆసక్తిగా అనిపించింది. విదేశాలలో సువార్త బోదించిన మొదటి మషనరీ ఆయనేనని తెలిపారు. నేను నా భర్తతో నేను బ్రతికినా మరణించినా నా భడడ్కు దానియేలు ఆసావాల్డ్ అని పేరు పెటాటలి. దేవుని సేవకు అంకితం చేయాలి. నాకు మగ భడడ్ పుడతాడని ప్రభువే వాగ్దానమిచ్చాడు. ఇతర దేశాలలో మషనరీ వలై దైవ సేవ చేయాలి అని నా కోరికను తెలిపాను. నా భర్తకు మారుమనసు స్థిరత లేనందన నా మాటలు హాస్యాస్పదంగా తీసుకొనేవారు. వాయిద్యాలు వాయిస్తూ నామకార్థ రక్రైస్తవునిగా జీవించేవారు. నేను నా భర్త రక్షణ కొరకు ఓ స్రీత నీ భర్తను రక్షించుకొందువేమో అనే వాగ్దానం చేపట్టి ప్రార్థనచేసేదాన్ని. ఆ తరువాత 4 సం��లకు మరొక కుమారుడు జన్మించాడు. అతని పేరు �డ్ సామయాల్ దేవుని స్తుతించువాడని అర్థము. నా భర్త నా మాటలకు ఎగతాళ్ళగా సర మొదటి భడను ప్రార్థన ద్వారా పొందావు దేవుని సేవకు సమర్పిస్తాను అన్నావు. ఈ మాడవ భడడ్ అదనపు భడ్డా? అలాకగ పిలువనా అన్నాడు. నా భర్త మనోహార్గారి రక్షణ : నా భర్త రక్షణ కార్యం కొరకు చాలా ప్రార్థించేదాన్ని మారుప చూడలేకపోయాను ఒకసారి ప్రార్థనా కూటానికి ఆహ్వానించాను ఆ రోజు ఆరాధనలలో పాడిన పాటలు ఆయనను చాలా ఆకర్షించాయి. దేవుని సముఖములోనున్న కవెలలో నీ పేరున్నదా? అనే అంశంపై దైవజనులు వాక్యం బోధించారు తిరిగి వచ్చునపుడు నా భర్తను ప్రశ్నించాను రక్షణ పొందుటకు ఆలస్యం చేస్తారు
28 ఎందకండి అని మాట్లాడాను. నేను కూడ ఆ పాట పాడి వినిపించాను పాట ద్వారా పశ్చాత్తాప్ ప్రార్థన చేసుకొనుట గమనించాను. అదే క్షణంలో రక్షణానుభవాన్ని పొందారు. ఆయన హాస్యాస్పదంగా చూడు జమాయమ్మ నేను రారకట్ లాగా పరలోకం చేరగలను నీవు ఒంటై ఎద్దుబండి మీద రాగలవులే అన్నాడు. నా రెండవ కుమారుని ఎప్పుడు ఎక�్సట్రా బాయు అనే వారు. ప్రభువు దీవెన ద్వారా సికిందాబాద్ నండి డోర్నకల్ సాకలుకు ప్రమోషన్ వచ్చి బదిలీ చేశారు. నాకు ముగ్గురు చిన్న పిల్లలతో బదిలీ చాలా కష్టంగా తోచింది. నాకు చాలా పెద్ద రైలేవాకావార్ట్స ఇచ్చారు. ఆసుప్రతి కూడ సమీపంగా ఉండేది. ప్రాంతంగా పసటిల్ అయయాననే సంతోషంలో డోర్నకల్ ఉజ్జీవ సరభలు నిర్వాహించారు.మంచి అంశంపై ప్రసంగాలు జరిగాయి. అలప విశావాసం, గొప్ప విశావాసం గార్చి సవివరంగా తెలిపారు. మరొక ఆరాధన కొరకు సిద్ధపడుచుండగా గొప్ప చేదు అనుభవాన్ని ఎదురొకన్నాను.
సాక్ష్యం 5. నా భర్త అకస్మిక మరణము :
నా భర్తతో కలిసి మీటింగుకు బయలు దేరు సమయంలో గండె పోటు తీవ్రమయి బాధపడసాగారు. వెంటనే డాక్టును పిలిపించాము. నా భర్త నన్ను పిలిచి తన కోసం ప్రార్థించమని అడిగారు. దు:ఖ భారంతో కన్నీటితో ప్రార్థన చేశాను. నా ప్రార్థనను అనుకరిస్తూ ఆయన కూడ ప్రార్థన చేశారు. కొన్ని గజాల దారంలో ఉన్న ఆసుప్రతిలో చేర్పించాము. డాక్టు గారు గండె పోటు తీవ్రంగా వచ్చిందని చెప్పి పసలైన్ పెటాటరు. కాసత నెమ్మదితో ఉన్న నా భర్త జమీమా నా గురించి చింతించవద్దు భడడ్లను జాగ్రత్తగా చూచుకో నేనేపపుడు మరణించిననా నేరుగా పరలోకం చేరగలనన్న విశావాసం నాకు ఉంది అన్నారు. నా భర్తకు చాలా ధైర్యం చెప్పుచుండగానే మరొకసారి గండెపోటు తీవ్రంగా వచ్చినందన వాంతి చేసుకొని కుప్ప కూలిపోగా ఆయన ప్రాణం దేవుని చెంతకు చేరింది. ఆఖరి శావాస ముందుగా మంచి మాటలు చెప్పి పరలోకం చేరగలనన్న నిశ్చయతతో ఉన్నందుకు నాకు ఎంతో నెమ్మది కలిగింది. కన్నీరు బాధలు లేని శృంగార నగరంలో చేరి దేవుని స్తుతించు భాగ్యం పొందారు. 29
జయించిన వారి అద్భుత సాక్ష్యములు అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అవాక్కయ్యాను. చిన్న వయసులో చిన్న పిల్లల తల్లిగా ఒంటరినయ్యాను. ఆ రాత్రి నా భర్త మృత దేహాన్ని తీసుకుని సికింద్దబాద్కు చేరాను. స్థానిక విశ్వాసులంతా చాలా సహాయం చేశారు. కేవలం 35 సం�� వయసులో నా భర్త కేవలం 20 నిమషాల వ్యవధిలో మరణం పొందుట నా జీవితంలో తీరని లోటుతో ఏకాంతంగా నేను నమ్మిన ప్రభువు తోడు ఆశ్రయించి నా సుదీర్ఘ జీవితాన్ని ఓరుపతో కొనసాగించాను. సరిగాగ నా భర్త మరణానికి ముందుగా గొప్ప విశావాసం అలప విశావాసం గురించి విన్నందుకు ధ్యానించసాగాను. ప్రభువు మెల్లని హెచ్చరికను వినయంగా సీవాకరించాను. వాక్యం ద్వారా సాటిగా స్పష్టంగా నాతో మాట్లాడేవారు. అవ్మా, నీవు స్థిర విశావాసం కలిగి నా కొరకు మంచి సాక్షిగా జీవించు ఈ క్లిష్ట సమయంలో నా కృప నీకు చాలను అన్నారు మరోవైపు నాలో నిరుత్సాహము, నిరాశ, దు:ఖము ఆవరించాయి. ఏలీయా వలై తీవ్రంగా కృంగిన వేళ్లో మా అమ్మ మరణించినపుడు చిన్న వయసులో తీవ్రంగా దు:�ంచిన వేళ్, మారు తల్లి చేయించిన చాకిరి, ఒంటరిగా ప్రయాణం చేసిన రోజులు గురతుకు వచ్చాయి. అమ్మ నేర్పిన వాక్య భాగాల ధ్యానము వింతైన ధైర్యము ఇచ్చిన రీతిగా మరలా జ్ఞాపకం చేసుకున్నాను. శోక సముద్రంలో మునిగిన నాకు క్రీస్తు ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరు అనేది రూఢిగా నవ్ముకున్నాను. ఆయన ప్రేమ కృపల నుండి నేనెన్నడు తొలగనని నిరణయించుకున్నాను. సహిచలేనని భయపడిన కషణాలలో బాపీతస్మ సమయంలో ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నాకు క్రొత్త కోణంలో అవగాహాణ కలిపంచారు. జీవ మార్గమును తెలియజేపసదవు, నీ సన్నిధిని సంపూరణ ఆనందం కలదు కీర్తన 16:11 నీ కుడిచేతిలో నిత్యము సుఖము కలదు. ఆయన సన్నిధి వెదకుచా, జీవమార్గము తెలుపు సజీవుడు నేనే మార్గము సత్యం జీవము వాగ్దానాన్ని హత్తుకొని ధైర్యంగా జీవించాలని నిరణయించుకున్నాను. హెబ్రోను సహవాసంలో వాక్య బలంతో జీవించే రోజులలో గొప్పగా వాడబడి క్రీస్తు అనుచరుడై స�. దాసన్ గారు నా దు:ఖ పరిస్థితిలో ఆదరించి ప్రార్థించాలని నా దగ్గరకు
30 వచ్చినారు. అందుకు యేసు నేను చేయుచున్నది. ఇపుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలిసికొందువు. యోహాను 13:7 ప్రభువు నాకు ఎన్నో విషయాలు తెలియచేస్తారన్న నమ్మిక కలిగింది. దావీదు చేసిన ప్రార్థన అనుకరించాను. నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగియున్నావు యెహోవాయందే నిరీక్షణ యంచం. ఈ నిరీక్షణ కలిగి దేవుని సంపూరణ చితాతనికి విధేయులవై నేను నా పిల్లలు జీవిత యాత కొనసాగించాము. ముగ్గురు భడడ్లతో ఒంటరి ప్రయాణం : అపజయవెురుగని రీతిగా ధైర్యంతో విశావాసంతో ప్రతి దినము ఆయన కుడి హస్తము అబభయమవవాగా సాతాను శోధనలు జయిస్తూ సాగిపోయాను. సాతాను నాలో పిరికితనం కలిగించాలని చాలా బలహీనత కలిగినపుడు నా చిన్న కుమారుడు నన్ను హత్తుకొని ముద్దాడిన రీతి }రటనిచ్చేది. నా తల్లి బాల్యంలో చనిపోయినపుడు తాతయ్య అమ్మమ్మల ప్రేమ, పెంపకంలో దీవించబడాను కద! ప్రభువును క్షమించమని కోరి ఇక ఎన్నడా నిరాశ చెందలేదు. నా జీవిత పరమార్థం గ్రహించి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వాహించుటకు ప్రభువు అనుక్షణం నన్ను నడిపించి ఆదరించుట శక్తినిచ్చింది. నా గండె గాయాలన్ని మానుపకున్న తరువాత తిరిగి భడడ్లతో లాలాగాడ బదిలీ కోరాను. ఆ నెలలో పొందాను గాని అసిపసటంటు టీచరుగా నా విధులు నిర్వాహించవలసివచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న మా తాతగారు మరణించడం సంభవించింది. మా నాన్న గారి సహాయం కోరి పసిబాబుకు రెండు సంవత్సరాలుండగా మాంటిసోరి సాకలులో చేర్పించి బాబు సంరక్షణ నా తండ్రి సీవాకరించి అండగా నిలిచారు. బాప్తిస్మం సమయంలో తీసుకున్న వాగ్దానం పదే పదే నన్ను బలపర్చి ధైర్యపరిచేది. నిత్యము సుఖమచ్చి జీవమారగం తెలిపేది నా దేవుడే కదా! నేను రైల్వే ఉద్యోగిగా ఉండగా ఎ.సి. కోచ్లో రైలు ప్రయాణం చేయుటకు ఉచిత సదుపాయం ఉండుట వలన నేను నా భడడ్లతో కలిసి హెబ్రోను కూటములకు ఎంత దూరమైన ప్రయాణం చేసేవారము ఆత్మీయంగా చాలా ఆనందించేవారము. నా బిడ్డలు నాకు విధేయులై క్రీస్తును రక్షకునిగా అంగీకరించగా వారికి వారి నాన్న గారి తలాంతును బట్టి రకరకాల 31
జయించిన వారి అద్భుత సాక్ష్యములు వాయిాద్యాలతో క్రీస్తును ఆరాధన చేసి పాటలు పాడుటలో ప్రావీణ్యత పొందారు.
సాక్ష్యం 6. దేవుని సేవలో బిడ్డలు కొనసాగుట :
నేను ప్రార్థన చేసి పొందిన వాగ్దాన పుత్రుడు డానియేల్ ఆసావాల్డ్ నా కోరిక మేరకు అతి చిన్న వయసులో 17వ యేట ప్రసంగీకునిగా రాణించాడు. నా కుమార్తెకు హెబ్రోను సహవాసంలో విధ్యావంతుైన భర్తకు ఇచ్చి వివాహం భక్తసింగు గారు వివాహం జరిపించారు. బాబు ప్రసంగాల ద్వారా అభినందించబడిన విద్యావంతులైన యం.ఎ. యం.ఇ.డి చదివిన కోడలు విశ్వాసిగా బాబును వివాహం చేసుకున్నది. అందరూ దేవుని నమ్మిన హెబ్రోను విశ్వాసులుగా శాంతితో జీవించాము. చిన్న కుమారుడు �డ్ సామయాల్ కూడా హెబ్రోను విశ్వాసితో వివాహం జరిగించగా క్రీస్తు ప్రేమలో కొనసాగు చుండగా చాలా సంతోషిస్తూ దేవుని స్తుతించే దానిని. సమర్థవంతంగా నా పదవి కొనసాగించి చివరకు 1997లో నా పదవి విరమణ తరువాత బిడ్డలు విదేశాలలో స్థిపడిన తరువాత ఆయా ప్రాంతాలు దర్శించే దానిని చిన్న కుమారుడి భార్య కుటుంబం చికాగోలో ఉంటుంన్నందన అక్కడే స్థిరపడ్డాడు. నా కుమార్తె కూడ 1986లో అమెరికా చేరింది. నా కుమార్తె సంతానం కూడ అమెరికాలో స్థిరపడ్డారు. ఒక కుమార్తె లండనులో స్థిరపడింది. చిన్న కుమారుడు విదేశి మషనరీగా పాస్ట్లను తర్ఫీదు చేయుట్రై గ్రేస్ క్రిష్టియున్ చర్చి తరుపున పని చేస్తున్నాడు. ఒక సంవత్సరము �లి కానవాకేషన్ అమెరికాలో జరిగినందున 2002 అమెరికా చేరి 2012 సంవత్సరము వరకు విజిటర్గా వెళ్ళేదానిని ప్రభువు దీవించి ఇచ్చిన పది మంది మనుమ సంతానంలో తొమ్మది మంది అమెరికాలో స్థిరపడ్డారు. ఇది దేవుని కృపయే.
7. చిన్న కుమారుని మరణము :
నా జీవితంలో బాల్యంలో తల్లిని, యవ్వనంలో భర్తను కోలోపయి క్రీస్తు ప్రేమలో నిలిచి ధైర్యంగా జీవించే రోజులలో వృద్ధాప్యంలో 2014వ సంవత్సరంలో నా గండెను బాధించిన సంగతి ఏదనగా చికాగోలో స్థిరపడిన
32 నా చిన్న కుమారుడు ఎక�్సట్రా అని పిలువబడేవాడు ఒక రోజు నన్ను చూడాలని లేదా? నాదగరకు వస్తావా? అని పిలిచాడు. బాబు అమెరికాలో చలిని తట్టుకోలేను వేడిగా ఉన్న రోజులలో వస్తానులే అన్నాను. ఎందుకో చాలాసేపు ముచ్చటించి నవువాకున్నాము. ఆ తరువాత ఆదివారము ఆరాధనకు సిద్ధపే సమయంలో పెద్దబాబు నన్ను సమీపించి అవ్మా, �డ్ ఆరోగ్యం సరిగాగలేదని కబురు వచ్చింది తక్షణం నీవు చికాగో వెళ్ళగలవా? ఆ ప్రశ్న విన్న వెంటనే సర అన్నాను. టిరకటు కొని నన్ను విమానం ఎకికంచారు. ప్రయాణంలో కన్నీటితో ప్రార్థిస్తూనే ఉన్నాను. చికాగోలో నా చిన్న కుమారుని బిడ్డలు నన్ను సీవాకరించుటకు వచ్చారు. నా కుమారుడేడి? రాలేదా? అన్నాను. నీవు ఇల్లు చేరాక తెలిసికోగలవు అన్నారు. నారకందుకో ఆందోళ్న కలిగింది. సజీవంగా ఉన్నాడా? లేదా? దాచిపెటటకుండా చెప్పండి అన్నాను. నాన్న ఆరోగ్యంగానే నిద్రించాడు కానీ తీవ్ర గండె పోటు పఘలితంగా నిద్దలోనే ప్రాణం పోయింది. అని ఏడసతూ తెలిపారు. నేను ఒక్క సారిగా దు:ఖ భారంతో కుప్ప కూలిపోయాను. నా భర్త వలై నాకుమారుని ఆకస్మిక మరణం నన్ను చాలా బాధపెట్టింది. నా కుమారుని కూడ నలుగురు సంతానం. 6, 9, 12, 14 సంవత్సరాల వయససులో ఉన్నారు. నాకు సరిగా నిద్ద పట్టేది కాదు. సమాధి క్ర్మము పూరతయయాక ఎందరో విశ్వాసులు మమ్ములను ఆదరించేవారు. నాకు సరైన }రట కలికగది కాదు గాని నా బాబు రక్షణానుభవం పొందినందున నెమ్మది కలిగింది. ఆ తరువాత ఇండియా చేరాను నాతో వాక్య రూపంగా ప్రభువు సాటీగా మాట్లాడేవారు ఆ వాక్యమే నన్ను బ్రతికించగా బాధలో నెమ్మది ఆదరణ పొందేదాన్ని.
""నానావిధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దు:ఖము కలుగుచున్నది. నశించుచున్న సువరణము అగ్ని పరీక్షల వలన శుద్ధి పరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యకషవైనపుడు మీకు వెప్పును మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును�� 1పేతురు 1:6, 7 33
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ""ఆయన కంసాలి వద్ద అగ్నివంటివాడు చాకలి సబ్బువంటివాడు వెండిని శోదించు నిర్మలము చేయు వాడైనట్లు కూర్చొినియండును సాధారణంగా అగ్ని సమస్తాన్ని దహిస్తుంది, వెండి బంగారమును నిర్మలము చేయు రీతిగా నిర్మలలుగా చేయును ఈ శ్రమలన్నీ క్రీస్తు మహిమార్థవై అనుమతించారని నమ్మాను. ఆయన మారాగలు సత్యవైనవి అతి వినయంతో తగిగంపుతో నా శ్రమను అంగీకరించి దేవుని ఆరాధించుటకు ఆరంభించాను. దేవుని కొరకు సాక్షిగా ప్రకాశించాలని నిరణయించుకున్నాను. నా కుమార్తె అట్లాంటలో స్థిరపడినందన ఆమెకు తోడుగా నేను కూడ అమెరికా చేరాను. నాకు కుమారెత కూతురు ఆ�వ్తో ఉంటా మరొక కూతురు లండనులో ఉండగా ఆమె దగ్గరకు వెళ్ళాను. తరువాత నా కుమారుని భడడ్లను చూచుటకు చికాగో కూడ వెళ్ళాను. గతంలో గాయాలన్ని మరచిపోవుచుండగా విపరీతమైన నీర్సం ఆవరించింది. గొగ్రగసు�రాలినై ఆసుప్రతి చేరాను వైద్య పరీక్షలు చేయగా మాత పిండాలలో 8 అంగుళాల కణతి ఉందని చెప్పారు. క్యాన్సరు వ్యాధి ప్రార్థన ద్వారా స్వస్థత పొందుట :
నా బలహీనతల్రై చికిత్స చేయుటకు ఆపరషన్ అవసరమన్నారు. యారాలజిస్టును సంప్రదించాము. నా కుమార్తె లండనుకు రాకముందే నాకు రకత స్రావము అధికమై తీవ్ర జ్వరము పాలయయాను. నా కోడలు విధవరాలిగా నా బాధను చూచి చాలా కలవరంతో ఆందోళ్న చెందసాగింది. ఆ తరువాత ఆపరషనుకు సిద్ధం చేశారు. ఆ సమయంలో మంచి విశ్వాసులు నన్ను దర్శించి ప్రార్థించి ఆదరించేవారు. ఆ రోజుల్లో పఫిలిపపుగారనే విశ్వాసి మంచి పేరు గల యునైటైడ్ ఇంటర్పసస్సర్స సరభయడు నన్ను చూచి సాటీగా ప్రశ్నించాడు. ఆంటీ, క్రీస్తు రక్తము నీ పాపాలను కడిగివేసిందని నవ్ముచున్నారా? ఆయన పొందిన గాయాలు నిన్ను సవాస�పరచునని నవ్ముచున్నారా? దానికి నేను క్రీస్తును నవ్మాను ఆయన రక్త ధార్ల వలన రక్షణ పొందాను అని నేను చెప్పిన తరువాత భారంతో ప్రార్థన చేశారు. నమ్మిన యెడల దేవుని మహిమను స్పష్టంగా చూస్తావని అభయమిచ్చారు. పఫిలిపపుగారి ప్రార్థన, మాటలు చాలా ధైర్యం
34 కలిగించాయి. నా శ్రమల ద్వారా కోడలికి భారము కలిగించక స్నేహితుల సహకారంతో ఆపరషన్ నిరాకరించి అట్లాంటా చేరాను. నా కోడలు చాలా బాధపడింది. అట్లాంటాలో వైద్య పరీక్షల పఘలితంగా భయంకరమైన క్యాన్సరు గర్భసంచి, }పిరితిత్తులు, మాత్రిండాలకు వచ్చిందని చెప్పారు, వెంటనే హిజికయావలై కన్నీటితో ప్రార్థించాను. కన్నీటి ప్రార్థన మంచి పఘలితాలను ఇవవాగలదనే ధైర్యంతో ఉన్నాను. అప్పటికే 81 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి కిమో చికిత్సకు సమ్మతించలేదు, మందులు కూడా సీవాకరించలేదు. నేను నమ్మిన దేవుడు నాకు స్వస్థత ఇస్తాడని నమ్మాను. అద్భుత రీతిగా ఒక సంవత్సరం తరువాత కేన్సరు లేకుండా జీవిస్తున్న నేను క్రీస్తు స్వస్థత శక్తికి ప్రత్యేక సాక్షిని.
నీతిమంతుడు విశావాసమాలముగా జీవించను�� హబక్కూకు 2:19 అన్న వాగ్దానము నా పట్ల నెరవేరింది. ప్రపంచాన్ని రక్షించేది ఒక్కడే సృష్టికరత ఆయన ప్రేమ వరిణంచలేము. పెనుయేలు ప్రార్థనా బృందంతో పరిచయం :
అమెరికా అట్లాంటాలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే రోజులలో నా కోడలు తండ్రి మే 2017లో మరణించాడని తెలిసింది. నా చిన్ననాటి స్నేహితురాలు వేర బండి గారికి కూడ శ్రీ సుందర రాజు తెలసు నేను ప్రయాణం చేయలేక ఆమెను ఆదరించుటకు చికాగోలో కోడలిని దర్శించాలని కోరాను. ఆమె నా యోగ కేషమాలు విచారించి నా కోరికను మన్నిస్తూ గొప్ప ప్రార్థన సహవాసంలో పసల్ఫోను ద్వారా ఉదయం, సాయంత్రం వాక్య బోధన విజ్ఞాపన ప్రార్థన సహవాసానికి నన్ను పరిచయం చేసింది. నా జీవితంలో అత్యానందబభరితురాలినై ప్రతి దినము సహా విశ్వాసుల సహవాసంలో పాలుగని క్రీస్తు ప్రేమను సమృద్ధిగా అనుభవించు భాగ్యమును పొందుచున్నాను. 2017 �న్ 17వ తేది నుండి నేను ఒక ప్రాముఖ్యమైన సరభయరాలిగా క్రీస్తు ప్రేమతో శ్రీమతి పెర్సిస్ బండారి గారు క్రిష్టపఘర్ బండారి గారి ఆధ్వర్యాన నిరివాఘ్నంగా కొనసాగుతున్న ఈ సేవా అనుభవంలో పాలుగని ధనయరాలికి దేవునికే కృతజ్ఞత 35
జయించిన వారి అద్భుత సాక్ష్యములు చెల్లిస్తున్నాను. చెప్పనశక్యమైన ఆనందము, శాంతి ఉదయం 5.30 నుండి 8 వరకు కొనసాగుచూ, సాయంత్రం 9 నుండి 12 వరకు ఆయన సన్నిధి అనుభవిస్తున్నాను. దేవుని ప్రేమ నన్ను బాల్యము నుండి వెంటాడి అనేక శోధన, బాధలు, మరణాలు వ్యాధుల ద్వారా నాకు విలువైన పాఠాలు నేర్పించి నాకు అతి సన్నిహితులై కనుపాపగా కాపాడుచున్నారు. నేను నా ప్రభువుకు సదా కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తుకే మహిమ ఘనత సదాకాలము ఉండాలని ప్రార్థించుచున్నాను.
దేవునిలో జీవించుట, దేవుని వలై జీవించుట, దేవునితో జీవించుట, దేవుని కొరకు జీవించుట ఈ అనుభవాలు ప్రతి వ్యక్తికి అత్యవర ప్రాధాన్యతలు క్రీస్తే మన }పిరిగా జీవించాలి. క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా జీవించాలన్నదే నా యీ సాక్ష్యము యొక్క సారాంశము. దేవుని కృప అందరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించనుగాక ఆమెన్
36

2. క్రీస్తే అందరికి రక్షకుడని తెలిసికొని ప్రభు క్రీస్తు
కొరకు సాక్షిగా జీవిస్తున్నాను
స�. సాయి కుమార్
""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు లోకమునకు వచ్చెను. లాకా 19:10
ప్రభువు నామములో రక్షకుడైన దేవునికే సదా స్తుతి మహిమ కలుగును గాక. ప్రేమకు నిర్వాచనం అర్థం ఒక అనుభవం కల కావచ్చు, భావన కావచ్చు అని నాకు అవగాహన కలిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మాసుక అనగా ముఖాన్ని మరుగు పరిచే వసతువు ఎగసి వస్తూ సముదాలు అలలు సముదాలు ప్రకృతిని దాటుచూ వచ్చింది. ఒక అవ్మాయి బైంజ్ కారులో ప్రక్కన ఉన్న కుర్రవానిని చేరింది. అబ్బాయి అందంగా లేడు మాస్క మరుగు పరుస్తూనే ఉంది. మరొక సందర్భంలో అందమైన అవ్మాయిని శారీరక సుఖం కోసం మాస్క వేసుకొని ఉపయోగించడం జరిగింది. మాడవదిగా ఒక అబ్బాయి ప్రేమను అవ్మాయి తిర్స్కరించిందని పొడిచి బాధించి చంపాడు. ఆ మాస్క ఏదనగా ప్రేమ అన్నారు. ప్రేమ అనే ముసుగులో ఎన్నో సంఘటనలు జరుగుతానే ఉన్నాయి. అవసరాలకు వాడుకొనే దానిని ప్రేమ అని పేరు పెటైట భ్రవులో ఉంటున్నారు.
1. నా బాల్యము : యేసు అనగా ఎవరో తెలియని హిందా కుటుంబంలో జన్మించాను. ప్రేమ అనగా నిజమైన భావం నాకు తెలియని 10వ సంవత్సరం వయసులో ఏదో అసహనం, అశాంతి, కోపము చాలా తీవ్రంగా ఉండేది. నేనే ఇంటికి పెద్ద కుమారుడను సామాన్య కుటుంబంలోనే పెరిగాను. అకారణంగా తల్లిదండ్రులపై కోపం ఉండేది.
క్రీస్తు పరిచర్య కాలములో దోనెలో రగరాేసనుల దేశమునకు రాగా అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలో నివసిస్తూ ఉండేవాడు. సంకెళ్ళు అతనిని 37
జయించిన వారి అద్భుత సాక్ష్యములు బందించలేక పోగా వాటిని తెంపి తుతతునియలు చేయగా ఎవరు సాధు పరచ లేకపోయారు. కేకలు వేస్తూ గాయపరచుకొనేవాడు. నా పరిస్థితి అంత తీవ్రంగా లేక పోయినా మంచి బట్టలు తొడిగిన పిచ్చివాడిని పోలియున్నానని తలంచాను. నేను కొరిందే జరగాలనే పంతంలో ఉండేవాడిని. నన్ను పిచ్చివాడిగానే భావించి తల్లిదండ్రులు బాధపేవారు.
2. క్రీస్తుతో పరిచయం : ఒకసారి నా స్నేహితుడు అద్భుత రీతిగా క్రీస్తును గురించి తెలిపి క్రీస్తు అద్భుత ప్రేమను వివరించాడు. ఒకసారి నా పుట్టిన రోజు సంధర్బ�ంగా పారీట ఇమ్మని బలవంతం చేశారు. అమ్మ నాన్నను అడిగితే ఒప్పుకోరు. అమ్మ పరమాన్నం గాని, ేసమయా గాని చేసి పెడతాను అన్నది అవి తినేవారు కాదు. అవసరాల కోసం కుకక్రై వంద మందిని చంపివేసే మూర్ఖులు కూడా ఉంటారు. అవకాశం వెదకుకంటా నా కోరిక తీరచుకొనుటకు దొంగతనంగా ఇంట్లో డబ్బులు తీసుకొని ఖరచు పెటాటను. నేను చేసిన పని సమ్మతము కానందున ఎందుకు అలా చేసావని నిలదీసి అడిగింది అవ్మా. అమ్మ నాన్నలకు దుర్సుగా సమాధానం ఇచ్చాను. మీ డబ్బులు నామ కావా? అని అడిగాను. నీవు మర్యాదగా అడిగి తీసుకోవాలి కదా అని మందలించారు. నేను గమనించిన సత్యం ఏమనగా ప్రతి యవవానసు�నికి దయ్యపు ఆలోచనలు వివిధ మోతాదులో తప్పక ఉంటాయి. నా అసహాయ అశాంతిని గార్చి నా స్నేహితులు గమనించి ఇంటి నుండి వెళ్ళి స్వేచ్ఛగా జీవించు అని చెడు సలహాలను ఇచ్చారు. నాకు పొగరు ఉండేది డబ్బులు ఉండేవి.
తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై చివరకు ఆకలితో అలమటించాడు. నా స్థితి కూడ దాదాపు నా డబ్బులు ఖరచు అయయాక ఖా� అయయాను. మీటింగులు జరికగ స్థలాలలో భోజనం పెడతారని ఆశతో కనిపెట్టు కొనేవాడిని. ఒకసారి నా నిస్సహాయ స్థితిలో యేసు ప్రభువును రూపము చూచాను. ఆకలి దహిస్తుంది ప్రార్థించుట తెలియదు అన్ని ప్రాంతాలు తిరిగి వెనక్కు వచ్చాను ఆకలి బాధ బభరించరానిది దయ్యము పట్టిన వ్యక్తి స్థితిలోకి దిగజారాను. లోకమంటే విరక్తి కలిగింది తల్లిదండ్రులు కూడ జ్ఞాపకం రాలేదు. నేను మరణిసేత మంచిది నా విలువను తల్లిదండ్రులు తెలిసికొంటారని భ్రవు
38 పడాను. దష్టతలంపులతో నిండిపోయాను. రైలు క్రింద పడి చనిపోదలచి ఆ దరికి చేరు వేళ్లో అకస్మాత్తుగా ఒక స్వరము వినిపించింది. అది నా రక్రైస్తవ స్నేహితుడి సవారంగా గుర్తించాను. నా దగ్గరకు వచ్చి తేరి చూచాడు. వాస్తవం చెప్పుటకు అహం అడడు వచ్చింది. తప్పించుకోవాలని చూచాను క్రీస్తును నమ్మిన భడడ్లలో అనిర్వాచనీయవైన శాంతి, ప్రేమ దాగి ఉంటాయి. అతను నన్ను చూచి ఇలా అన్నాడు చూడు సాయి నీవు ఎదో ఇబ్బందిలో ఉన్నట్లు కనిపిస్తుంది నాతో వస్తావా? అని చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆకలితో అలమటిస్తున్న నాకు ఆనాటి భోజనం ఎంతో రుచికరంగా అనిపించింది. రొయ్యలు, చేపలు, గ్రుడడుతో తినిపించాడు. ఆ రోజు నుండి ఎప్పుడు అతను కలిసినా మనసారా కృతజ్ఞత తెలుపతాను. నా లోపల తలంపులు మరణవాంచి్ వేదిస్తున్నందున }రు వెళ్లాలని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించాను. దేవుని ప్రేమ పిలుపు ద్వారా నన్ను బలవంతపెట్టినందన అతనితో మాడు రోజులు గడుపుటకు నిరణయించుకున్నాను. అది దేవుని అపార ప్రేమ పఘలితమని నా రక్షణకు పునాది అదేనని నాకు తెలియదు.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకలపముచొపపున పిలువబడినవారికి, మేలుకలుగుట్రై సమసతమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28 నేను రక్రైస్తవ ఆరాధనలలో పాలుగనుట అది మొదటి అనుభవం. అందులో చేరిన వారంతా చాలా ప్రాంతంగా ప్రభువును ఆరాధిస్తూ పద్ధతిగా ఉన్నట్లు గ్రహించాను. అందరూ ఆప్యాయంగా పలకరించారు. ఎడారిలో పసలయేరు వంటి దైవ సన్నిధిలో గొప్ప నెమ్మది పొందాను. నాలో వింత శక్తి విసోప�టన శక్తిగా నేను చాలా కాలము ఏకాగ్రతతో ప్రార్థించి ధ్యానంలో గడిపే ధన్యత ఇచ్చింది. నాకే ఆశ్చర్యము కలిగింది. ఉదయం 9 గం�� నుండి సాయంత్రం 4 గం�� వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నా పాత రోత అలవాట్ల గురించి పశ్చాత్తాపంతో క్రీస్తు పాదాలను నాశ్ర్యించాను. ఆ దినాల్లో చెపపనాశక్యము కాని ఆనందంలో క్రీస్తు నా పాప జీవితాన్ని కషవించగా క్రీస్తు భడడ్గా మారిపోయాను. ఈ విధంగా 3 రోజులలో ఆత్మీయంగా బలపడి దైవ సన్నిధిలో పెన్నిధి లభించిన సంతోషంతో ఉండగా నాకు మంచి స్నేహితుడు రోజు వ్యాయమం చేసే స్థలంలో కనిపించి 39
జయించిన వారి అద్భుత సాక్ష్యములు యోగ కేషమాలను విచారించాడు. ఆ రోజుల్లో ఫిలిప్పు ప్రేమతో నాకు ఆది�త్యమచ్చి పోషిస్తూనే ఉన్నాడు. నేను అతని పర్యావేకషణలో చాలా కాలం పోషించబడుట గిలిటగా పఫీలయి తిరిగి ఇల్లు చేర దలిచాను. నాకు కలిసిన రెండవ స్నేహితుడు క్రీస్తు విశ్వాసి అయినందన కలిసి ప్రార్థన చేసుకొనే అవకాశం కలిగింది. నావలై అతను కూడ ఇల్లు విడచి బ్యాగుతో వచ్చిన వాడైనందున ఏక మనససుతో దేవుని చిత్తము కొరకు కనిపెట్టి ఎట్టి సహాయం చేస్తాడోనని ఆశ పెట్టుకున్నాము. బైబిలులో దయ్యములు పట్టిన వ్యక్తితో క్రీస్తు అపవిత్రాత్మను గది�ంచగా అది వదిలిపోగా చిత్త శుదు�డైనట్లుగా నాలో క్రొత్త మనససుతో, కొత్త సాతివాకము, మర్యాద, ప్రేమ నిండుగా చేరాయి.
ఆయన దోనెయెకికనప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయెుద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను ఆయన వానికి పసలవియ్యకనీవు నీ యింటివారియెుద్దకు వెళ్ళి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజైపపుమనెను. మారుక 5:18-19 అట్లే ఆ ప్రాంతము వారు విని ఆశ్చర్యపడ్డారు. నాకు వాక్యం బోధించగా నాలో కలిగిన దైవిక మారుపను పరమానంద భరితుడనై క్రీస్తు ప్రేమతో నింపబడిన సాక్ష్యమును నా ఇంటివారితో చెప్పాలని వాక్యముతో హెాచ్చరించబడాను. నా తల్లి దండ్రులు నేను లేని లోటుతో నారకై విచారించి పలు ప్రాంతాలు తిరిగారట నేను కూడ నా ప్రవర్తనలో సాధువుగా మారిపోగలరు గర్వము దారవైనందన నన్ను చూచిన నా తల్లిదండ్రులు ఆశ్చర్య పడ్డారు. గతంలో క్రీస్తు ప్రేమ నన్ను మార్చిందని సవివరంగా తెలిపాను. నా పట్ల తల్లిదండ్రులకున్న ప్రేమ వల్ల నా మాటలన్నీ లకషపెట్టింది. అమ్మకు ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది : దేవుడు తన మహిమను కనపరచుట్రై కొన్నిసార్లు శ్రమలు, వ్యాధులు, అపనిందలు లేమ కలిగస్తాడని ఆయన ప్రేమను చూపించగలరని గ్రహించాను. అకస్మాత్తుగా నా తల్లికి ఒక భాగమంతా శరీరంలో చచ్చుపడి లేవలేని స్థితిగా పక్షవాతం వచ్చింది. రకతపోటు 300 దాటింది. ప్రాణాపాయ స్థితిలో నేను నమ్మిన నా రక్షకుడైన యేసు నామంలో భారంతో ప్రార్థన చేశాను. సాధారణంగా పక్షవాతం వచ్చిన వెంటనే
40 వైద్యం జరగాలి లేనిచో కోలుకొనుట చాలా అసాధ్యం క్రీస్తు యేసుకు దయ్యములపై అధికారము, రోగము మానసికవైననా, శారీరకవైననా స్వస్థ పరచు అధికారము కలదు గనుక నా దీన ప్రార్థనను ఆలకించి నన్ను ప్రేమించిన క్రీస్తు నా తల్లికి ఒక వారంలో పూర్తిగా స్వస్థత ఇచ్చారు. అమ్మ నాలో ఉన్న క్రీస్తును నమ్మి ఇరుగు పొరుగు వారికి సాక్ష్యమిచ్చింది. అందరా ఆశ్చర్యపడ్డారు
3. సినిమా జీవితంలోకి ప్రవేశించుట : ప్రభువును సేవిస్తూ చర్చికి వెళ్ళుట ప్రార్థన వాక్యము సహవాసములో ఉన్నను సాతాను ప్రలోభానికి గురైనందన సినిమా జీవితాన్ని ఆశించాను. కొన్ని కష్టాలు ఎదురొకన్నాను. పాత జీవితంలో అడుగు పెట్టి అశాంతి పాలయయాను. నీతిమంతులు ఎన్ని సార్లు పడిననా తిరిగి లేస్తాడు కదా! రక్షణ పొంది బాప్తిస్మ అనుభవం పొందిన తరువాత ఆత్మ దీపము ప్రతి వ్యక్తిలో వెలుగుచునే ఉంటుంది. ఆత్మను ఆరపక దానిని రగిలించు బాధ్యత వ్యక్తిగతవైనదై నాలో మనస్సాక్షి తిరిగి జీవించగా 10 కీ.మ. దారము గల చర్చికి వెళ్ళాను. స్థానిక పాస్టు గారు చాలా ప్రేమతో ఆహ్వానించారు. ఆయన బరీ రాజుగారు ఆ రోజుల్లో ఇల్లు లేదు. ఆదరణ లేదు ఒంటరి జీవితంలో కృంగిన నన్ను క్రీస్తు ప్రేమ గల విశ్వాసుల అండ ఆదరణతో తిరిగి ఉజీ�వించబడి ప్రార్థనలను కొనసాగించాను. దేవుడి ప్రేమ వెదకి రక్షించి వెంటాడి సంరక్షించుచున్నదని గ్రహించి స్తుతించాను. కొన్ని సార్లు నాలో నాకు ఆలోచన కలికగది సినిమా రంగంలో నేను దేవునిని ఘనపర్చలేనేవెా, వివాహమునకు అంగీకరించువారు ఉండరు కద! అనే ఆలోచనలలో ఉండగా పెండ్లి మానుకొన దలిచాను.
4. వివాహము - సేవ : నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆది 2:18 వాక్యానుసారంగా ఆ రోజుల్లో ప్రేమలో పడాను. ఆ లోకానుసారవైన ప్రేమ ఆకర్షణ చాలా లోతైనది. జిగట గల }భ నుండి దేవుడు మాత్రమే పైకి లేపగలడు. సినిమా రంగంలో అసలు రక్రైస్తవులు ఉంటారా? నేను సినిమా రంగంలో ఉండినందున నేను ఆకరి�ంచే నిపుణతతో అవ్మాయితో పరిచయం పెంచుకోగలిగాను. నా హృదయంలో మాత్రము నా రక్షకుడైన యేసు క్రీస్తును వ్యతిరకిస్తూ విరోధ భావంతో జీవిస్తున్నాననే బాధ ఉండేది. లోపల పిచ్చివాడిని 41
జయించిన వారి అద్భుత సాక్ష్యములు అని అనుకుంటున్నాను. నేను ప్రేమించిన అవ్మాయితో నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమించలేను పెళ్ళి చేసుకోలేను అని తెలిపాను. ఆదేలా సాధ్యం ఈ స్థితికి తెచ్చి నిరాకరిస్తున్నావెందుకు అని అడిగింది. నేను నాతో పాటు ఆమెను చర్చికి ఆహ్వానించగా వెంటనే అంగీకరించింది. ప్రభువు ఆత్మ శక్తి గలది సౌలును దమసుక మారగంలో పౌలుగా మార్చగలిగిన క్రీస్తు ప్రేమ ఒక్క ప్రసంగం ద్వారా లాదియా హృదయం తెరువబడింది. అద్భుత శక్తి నా ద్వారా మందిరానికి వచ్చిన ఆమెను తాకగా రక్షకునిగా ఆమె తక్షణము అంగీకరించింది. నేడు ఎంతో గొప్పగా దేవునిని సేవిస్తూ దేవుని ప్రేమిస్తూ మహిమ పరచుట నికు ఆనందం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెతోనే నా వివాహం జరిగింది. చర్చి వారు మా అవసరాలన్నీ తీర్చారు. నాకు సినిమా పఫీల్డ్లో చాలా డబ్బులు వచ్చాయి. పేరు ప్రఖ్యాతులు కలిగాయి. అవేమ సరైన ఆనందాన్ని ఇవ్వలేదు. అబ్రహాము జీవితము నాకు సాపర్తిని ఇచ్చింది. ఎంతో ఎంతో సమృద్ధితో దీవించిన దేవుడు బయటకు రావాలని తాను చూపిన దేశానికి తరలి వెళ్ళమనగా మారు మాట్లాడక విశావాసంతో విధేయత చూపాడు. ఏ రంగంలో అయినా అభివృద్ధి కలిగినపుడు పాపము అంటినపుడు ఏ మాత్రము దేవునిని మహిమ పరచుట కుదరదని తెలిసింది.
అల్లరికి దేవుడు కరత కాడు గనుక కొంత కాలము పేరు ప్రఖ్యాతులకు దూరమై విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. పూర్వా స్థితిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయయాయి. చెల్లి వివాహము చేయవలసి వచ్చింది. ఆ రోజు సంఘ సహవాసంలో ఉన్న విదేశంలో పని చేయు సోదరితో పరిచయం కలిగింది. మా వివాహ సమయంలో చాలా ఆదరించి విదేశానికి వెళ్ళక ముందే మా వివాహం జరగాలని ప్రోత్సహించింది. ఆ రోజుల్లో నాకు కావాల్సిన భార్య ప్రార్థనలో చాలా ఎదిగినందున ప్రార్థించి దేవుని చిత్తము తెలిసికున్నాక మాత్రమే తారీఖు నిరణయిద్దామని ప్రార్థించింది. మేమద్దరము ప్రార్థనాపరులుగా మంచి సహవాసంలో ఉన్నందన డిపసంబరు 27వ తేదిన స్పష్టంగా ప్రభువు చూపించారని తెలుపగా ప్రభువు వివాహాహ� ఆదినమున జరిపించాడు. నన్ను ప్రోత్సహించిన అక్క 28న విదేశానికి వెళ్ళింది.
42
మా వివాహం కొరకు లక్షా 50 వేలు అప్పు చేయవలసి వచ్చింది. వారెపుడు వచ్చి మమ్ములను బాధ పెట్టలేదు. మేము వెళుిచున్న సంఘము మా ఖరచులన్నీ భరించారు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది కదా దేవునికి కృతజ్ఞత తెలిపాము. మంచి పేరు ప్రఖ్యాతులు గల ధనవంతులుగా జీవించుట కన్నా యేసుతో నడచుట ్రశ�షటవైన అనుభవం అని గ్రహించాను. మా తల్లికి నా సాక్ష్యం చెప్పినపుడు మౌనంగా అంగీకరించినది. నీ ఇష్టం వచ్చినట్లు మంచి చేయి అని చెప్పి ప్రోత్సహించింది. గతంలో నా కడుపున చెడపుటాటవు ఎందుకు కన్నావెా? అవిధేయుడవై బాదిస్తున్నావు? అని బాధ పడిన తల్లి నేడు నా ప్రభువుతో జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఆనందిస్తూ సాక్ష్యమిచ్చింది. మనలో ఏదైనా బలహీనత ఉంటే పాపము మనలను ఏలుబడి చేసేత దేవుని నడిపింపును కోలోపతాము. పచ్చిక గల చోట్ల నాటబడి దేవునిలో పోషించబడుట జీవితా శయం కావాలి. మంచి దేవుని కనుగొన్నాను. భక్తి గల భార్య దొరికింది. మాకు ఒక బాబును దేవుడిచ్చారు. గతంలో పిచ్చివాడిగా నన్ను భావించిన స్వకీయుల మధ్య క్రీస్తు మారుమనససు ద్వారా క్రొత్త జీవితం క్రొత్త ప్రవర్తనను ఇచ్చి ఆశీర్వాదించారు. ఏ ఉద్యోగంలో ఉన్ననా, ఏ స్థితిలో ఉన్ననా పాపము ఏలుబడి చేయరాదు. నాకు తెలిసిన వృత్తి సినిమా రంగం సినిమా తీయాలనే ఆశ ఉండేది దేవుని చితాతనికి లోబడి ఆయన చూపించే మార్గములో పయనించ దలిచాను. దేవునిలో పరిపూరణంగా ఎదగాలని నా ఆకాంక్ష. గత జీవితంలో పాపిగా ఉన్న నన్ను క్రీస్తు రక్షించి లైకికంచలేని మేలులతో నింపారు. ప్రియ చదువరీ క్రిసేత సర్వాధికారి క్రీస్తే నిత్యజీవమచ్చు దాత. క్రీస్తును ప్రేమించి వెంబడించాలని సవినయంగా కోరుతున్నాను. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన గార్చి క్రొత్త కీర్తన పాడెదను ఆయన పరిశుద్ధుడని నిత్యము పొగడెదను. ఆమెన్. 43
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

3. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఆత్మీయంగా బలపర్చి