Chapter 15 of 15

సాక్ష్యాలు 58–60

సాక్ష్యం 58. సహవాసమునకు పిలిచిన నా ప్రభువు

నమ్మదగిన దేవుడు

సుభాషిని ""మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మవ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు��. 1కొరిందీ� 1:9

ప్రభువు దివ్య నామమునకు మహిమ కలుగును గాక! పరిచయం : నా పేరు సుభాషిని నాబాల్యము విద్యాభ్యాసం ఇండియాలో జరిగిననా వివాహము తరువాత కుటుంబంతో 2016న నవంబరులో కొరియా చేరాము. నేను రక్షణపొంది సేవా దృకపథదముతో ఉండినను కుటుంబ భారము అన్య ప్రాంతములో కుటుంబ భారము, భాష తెలియని స్థితిలో ఆర్థిక స్థిరత లేని పరిస్థితులలో సహవాసం కరువై ఒంటరినయ్యాను. ప్రభువు నన్ను దృష్టి ఉంచి వాక్యం ద్వారా మాట్లాడి సీయోను సహవాసంలో నన్ను చేర్చారు. ఇండియాలో గోరింట్లలో ఉండగా దైవజనుని ద్వారా ఆత్మీయంగా బలపడుతా తగిన హెచ్చరికలు సీవాకరించే దానిని. ఆ రోజులలో రెండు వాక్య భాగాలతో ప్రభువు సాటీగా నాతో మాట్లాడారు. దర్శనం ద్వారా అద్భుతంగా నడిపించారు. 2017లో నేను సాక్ష్యము చెప్పాలనే ప్రేణ తీవ్రమయింది. ఒక తల్లి చంటి భడను చంకనెతతుకొని లాలించినట్లుగా చూచాను. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడని దానియేలులో వాక్య భాగం నాకు వచ్చింది. షద్రకు, వెుపషక�, అబైద్నగోలకు సంభవించిన శ్రమలో వారు చూపిన నిబ్బరము ధైర్యము సాహసము, తెగింపు నాకు ఉన్నాయా? శ్రమలకు నేను తట్టుకోగలనా? రక్షించిన, రక్షించకపోయినా విగ్రహానికి వ్రెుకేకది లేదని వారి తీర్మాణము, నాకు పదే పదే మననం చేసుకోవాలనిపించి తలంచేదాన్ని వెంటనే దేవుని ప్రార్థించి దేవా నన్ను రక్షించు అని అడికగదాన్ని. మేము కొరియా వెళ్ళినచో అక్కడ సహావాసముండదని దిగులు పేదాన్ని. సీయోను ప్రార్థన సహవాసంలో చేరాను. ్రపిసికల్లక్కను కలిసిన తరువాత నా ఆత్మీయ జీవితం బలపడింది. 259

జయించిన వారి అద్భుత సాక్ష్యములు నేను నా కుటుంబం విశావాస యాతలో ఆనందంగా కొనసాగుతున్నాము. దానియేలు స్నేహితుల అనుభవం చూపిన రీతిగా నాకు శ్రమలు వస్తాయా? అనే భయం కలికగది. మా దేవుడు అగ్ని గండం నుండి రక్షించుటకు సమర్థుడు రక్షించకపోయినా మేము వెాకకము దాని 3:17 వాక్యం ద్వారా శోధన జయించగలను అని ఆశించేదాన్ని. మొదటిగా నాకు వచ్చిన వాగ్దానము సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే వాగ్దానం వలన ధైర్య పే దానిని. బాల్యం నుండి ఇరుకులు ఇబ్బందులు ఎదురొకంటునే వచ్చాను. 2016 సం��లో మా పాపకు అనారోగ్యం వలన ఆదరణ లేకుండా ఉండేది. ప్రిస్కిల్ల సిస్టు ద్వారా సీయోను ప్రార్థన సహవాసం పరిచయమయి నందుకు గొప్ప భాగ్యమని తలంచాను. ప్రతి దినం సందేశం సీవాకరించేదానిని. క్రమంగా మాడు నెలలు ఆహ్లాదంగా కొనసాగింది. కొరియాలో ఉండేవారము గనుక ఉదయం 3 గంటలకు లేచి వాక్యం కొరకు కనిపెట్టేదానిని. నా వెనుక భుజం తట్టి ధైర్యం చెేపవారు కావాలని ఆశించేదాన్ని. దైవ సందేశాలు బహు ధైర్యం కలిగించేవి. యెషయా 58లో సరైన సందేశం ఉపవాసం గురించిన వివరణ అవలంభించాను. మరొకసారి దివాతి12:3లో వారి బలిపీఠములను పడ్రదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి విగ్రహములను అగ్నితో కాల్చి వారి ప్రతిమలను కూల ్రదోసి పేర్లు అచట లేకుండా నశింపచేయవలైను. ఈ వాక్యాల హెచ్చరికలు ఉండేవి. అందరికి దారంగా ఉండుటను బట్టి దు:ఖం కలికగది. ప్రభువు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడి ఆదరించేవాడు. ఆ సమయంలో భాష తెలిసినవారు లేనందన దేవుడు ఆ్రశయంగా ఉంటా కలల ద్వారా మాట్లాడేవారు. నా జీవితంలో గొప్పగా ప్రభావితం చేసిన దైవ వాక్యం యోబు 34లో 13, 14 వచనాలు మర్చిపోలేను.

దేవుడు ఒక్కమార పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టు మంచముమీద కునకు సమయమున గాడినిద్ద పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు సవాప్నములలో నరులు గరివాషు"లు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించనట్లుఆయన వారి చెవులను తెరమచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును. యోబు 33:14-18

260 ఈ గొప్ప వాక్యం నాకు మేలోకలుపను కలుగజేసింది. దేవుడు కలలు దర్శనాలు ఎందుకు ఇస్తాడో నాకు అర్థమయింది. నేను తప్పిపోకుండా కాపాడారు. తప్పు చేసినపుడు సరి చేస్తూనే ఉన్నారు. ఏమ జరుగనైయున్నది ఏమ చేయాలో ఆయన నాకు బోధించేవారు. 2017లో అనేక సమస్యలనుండి దేవుడు విడిపించాడు. గతంలో ఆమోసుగారు, ప్రిస్కిల్ల, జ్యోతి అక్కల ద్వారా వాక్యం బోధించి చక్కగా నడిపించేవారు. ప్రార్థన పసల్లో 365 రోజులలో 200 సార్లకు పైగా వాక్యం వినగా ఎంత వరకు నేరచుకున్నానో ఆలోచించాను. జనవరి 5వ తేది జలములు నీ మీద పొ]్ల పారవు అనే వాక్యం ద్వారా మాట్లాడారు. మా ప్రాంతంలో బూకంపం కలిగింది కానీ మాకు అపాయము సంభవించలేదు. నేను వాక్య అనుభవంలోకి రావాలని కోరాను. ఆత్మలో ఆనదించాను. ఆ రోజు దర్శనంలో క్రొవొవాతితలో వెలుగు కనిపించింది. వాక్యం నాకు అర్థమయింది.

మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి మీరు విస్తారముగా వితితనను మీకు కొంచమే పండెను, మీరు భోజనం చేసిననా ఆకలి తీర్క యున్నది, పానము చేసిననా దాహము తీర్కయున్నది, బట్టలు కప్పుకొనినను చలి ఆగకయున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. హాబ 1:6 మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. వాక్యం ఆధారంగా మా జీతము మాకు సరిపోనందన పొరపాటు ఎకకడనున్నదో గ్రహించి దశమ భాగం ఎక్కడ ఉన్నదో గ్రహించి దశమ భాగము దేవునికివవాడం నేను నా భర్త నేరచుకున్నాము. నా భడడ్లకు మెడికల్ భల్లులు రాకుండా ఆరోగ్యమచ్చారు. జీతం సరిపోయి తృప్తిగా జీవించు ధన్యత ఇచ్చారు. మాకు తినుటకు భయయం లేవు. మధ్యాహ్నాం టిపఫీను భోజనం చేశాను. రాత్రికి పసతులుండాలా అని ఆలోచించుకొనుచుండగా మా ఇంటి ఆమె 25 కిలోల భయ్యం బ్యాగు తెచ్చి ఇచ్చింది. వారి ద్వారా మాకు దేవుడు దీవెన అందించారు. మా పిల్లలకు ఒకసారి పండ్లు ఇచ్చింది. అవసరాలు దేవుడు తీరచుట ద్వారా దేవునికి స్తుతులు చెల్లించాము. చాలాసార్లు సీయోను ప్రార్థన పసల్ ద్వారా వాక్యం వింటూ ఆదారపేదాన్ని. కొన్ని సార్లు ప్రవచనాత్మకంగా కొందరి పేర్లు తెలిపేవారు. 261

జయించిన వారి అద్భుత సాక్ష్యములు నా పేరు పిలిసేత బాగుండునని ఆలోచించేదాన్ని. జ్యోతి సిస్టు ఆమోసు గారు నా పేరు పిలిచి ప్రవచనం తెలుపుట ద్వారా ఆశ్చర్య పడాను తలంపులు పుట్టక మునుపే మనకు జవాబు ఇచ్చే దేవుడు మనకున్నాడు. దానియేలు గ్రంథం చదువమని తెలిపారు. ఉపవాసం చేయుట మంచిదని తెలిపారు. ఆ మాటకు లోబడి ప్రార్థించాను. మా పాప ఆరోగ్యం సరిగాగ ఉండేది కాదు. మాటలో, నడకలో లోపముండేది. చాలా ఒత్తిడికి గురయియ తలుపు వేసుకొని ప్రార్థన చేసేదానిని. ప్రిస్కిల్ల సిస్టు వాక్యం బోధించగా పాపకు స్వస్థత రావడం జరిగింది. ఆమోసు గారి ప్రవచనంలో ఎవరో గిద్యోనువలై గురతులు కోరుచున్నారు. వారికి స్వస్థత గురతుగా ఉంటుంది అన్నారు. ఆ క్షణంలో నా పాప నడవాలి. మాట్లాడాలని కోరి ప్రార్థన చేశాను. ఆ పాపకు స్వస్థత లభిస్తున్నట్లు కలలో చూపారు. పసి పిల్లలను ఎతతుకున్నట్లుగా చాసి ఆదరించి లాలించినట్లు చూచాను. పసి భడను ఎతతుకున్న తరుణంలో మమ్ములను నవంబరులో బూకంపం నుండి కాపాడారు. ఒకసారి నా భర్తకు పన్ను నొప్పి వచ్చింది. ఆపరషన్ అవసరమన్నారు. నా భర్త నాకు కలలో కనిపించి ఏడసతూ సాక్ష్యం చెపుతన్నట్లుగా చూచాను. డాకటర్లు ఆ పన్ను నొప్పి క్యాన్సరుకు దారి తీయవచ్చు అని తెలిపారు. నాకు చెప్పలేదు కానీ లోపల బాధపేవారు. మేము కొరియాలో ఒంటరిగా జీవిస్తునానము. మమ్ములను కనికరించు అని ప్రార్థన చేశాను. నేను నా భర్త విడిగా ఉన్నామని కలలో చూచాను. గురువారం అనే పదం చూచాను. ఏమ జరుగునోనని ఆలోచించాను. బుధవారం నా భర్త పన్ను ఆపరషను అని చెప్పగా ఆశ్చర్యపడాను. కాసత వేదన భయం కలిగింది. ప్రార్థనపసల్లో ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది. సుబ్బారావుకు సహాయం చేయాలని కలలో తెలిపారు. ఆయనకు సహాయం చేశాను. మా పాపకు, భర్తకు స్వస్థత కలిగింది. ఆర్థిక అవసరాలు తీరుట గురించి దేవుని నడిపింపును బట్టి స్తుతించాము. ఈ రీతిగా 2017లో అద్భుతంగా మేలులతో నింపాడు. లోకాశలతో లోకంలో కొట్టుకొని పోకుండా దేవుని సేవకుల మాటలకు విధేయతతో లోబడ్డాము. రెండవ రాకడ గురించి బోధించారు ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపాము. ప్రతి చిన్న విషయంలో మెళకువలను బోధించేవారు. ఒకసారి కొరియాలో తెలుగు పిల్లలతో జనరల్ విషయాలు

262 ముచ్చటించేవారము. వారికి వాక్యం ఏవిధంగా చెప్పాలో అర్థమయేయది కాదు. చెప్పాలని ఉండేది నీ బలము పాడు చేయు స్రీతలతో సహవాసం చేయకుము. నేను అన్య స్రీతలతో సాంగత్యము చేయుట సరికాదని అర్థమయింది. మా పాప బలవంతం చేయగా వెళ్ళాను. నేను తిరిగి రాలేని రీతిగా నడక రాలేదు. కాళ్ళు పట్టేసి చాలా బాధపడాను. ప్రార్థన పసల్లో ఉంటున్న సోదరి ప్రార్థించి నీకు శోధన వచ్చింది దేవుని గద్దింపుకు లోబడలేదు కదా అని అడిగింది. వెంటనే గ్రవించాను క్షమాపణ కోరి సరిచేసుకోగలిగాను. ప్రతి రోజు ఎలా గడపాలో చూపించేవారు. ఆత్మీయు మేలులు పొందుచూ ప్రభువు ప్రేమలో విశావాసంలో కొనసాగుతున్నాము. మా జీవితాలు ఆయనకు మహిమకరంగా ఉండాలని ఆయన చిత్తం జరిగించాలని ప్రార్థన చేయండి. అందరిని దేవుడు దీవించను గాక ఆమెన్. 263

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 59. క్రీస్తు సజీవుడు మాట్లాడే దేవుడు నన్ను

దర్శించి నా జీవితం మార్చాడు.

}బా బాలరాజు, కాపవరం ""మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మవ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు��. 1కొరిందీ� 1:9

ప్రభువు దివ్య నామములో వందనాలు! పరిచయం : నా పేరు బాలరాజు నా సాక్ష్యం దైవజనుడైన ముర� కృషణ ప్రసాదు గారి ద్వారా మీతో పంచుకోవడానికి అవకాశమచ్చినందన దేవునిని మహిమ పరిచే అవకాశమచ్చినందన దేవునికే మహిమ చెల్లును గాక. నేను బాల్యం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో కాడవరము అనే గ్రామంలో పెరిగాను. నా తల్లి రక్రైస్తవ పద్దతిలో పెంచాలని చాలా తాప్రత్య పడిననా నేను చాలా నిర్లక్ష్యంగా జీవించుటకు ఆరంభించాను. మోసాలు, అబద్ధాలు, వ్యభిచారాలు, దురలవాట్లతో యవ్వనంలో లోకాశలతో గడిపి విసికించాను. వేర ప్రాంతము వెళ్ళగా కష్టపడి చదివి ఉద్యోగము సంపాదించాను. గతంలో బాగా చదువుకోవలని, యేసు క్రీస్తు గురించి ఆలోచించలేదు. చదువు అయిపోయిన తరువాత గవర్నమెంటులో ఉద్యోగము పొందాను. విశాఖ బ్యాంకులో కాకినాడకు బదిలీ అయింది. చిన్న గ్రామంలో అద్దెకు ఉండేవాడిని వివాహం చేసుకున్నాను. నా భార్య క్రీస్తును నమ్మిన విశావాసీ గనుక ప్రార్థించేది. నేను అసలు లకష్యపెటైటవాడిని కాదు. నా తలలో పుండ్లు గల వ్యాధి వచ్చి చాలా నీర్స్ స్థితికి చేరాను. మరణానికి దగ్గర అయిన స్థితిలో ఉండగా ఒక స్నేహితుడు చర్చికి వచ్చి ప్రార్థన చేయిసేత సవాస�పడుతావని సలహా ఇచ్చాడు. నన్ను చర్చికి తీసుకొని వెళ్ళాడు. ఆ బోధకుడు చెప్పిన వాక్యం నన్ను నాకు బాగా నచ్చింది. ఆ రాత్రి వచ్చి నిద్రించగా తెల్లవారు ర�ామున 3.30 ని��లకు ప్రభువు తెల్లని నిలువుటంగీ ధరించి ప్రకాశమానంగా ప్రత్యకషమయయారు. నేను

264 నిన్ను ఎన్నుకున్నాను అనేక జనాలకు ప్రవక్తగా నియమంచాను అని వాగ్దానమిచ్చాడు. ఆశ్చర్యంగా బైబిలు చదువుటకు ఆరంభించాను. ఆది 4:10లో కయీను హెాబేలను చంపినపుడు దేవుడు కరుానుతో చెప్పాడు నీ తవ్ముడు ఎక్కడ అనడిగాడు. నేను నా తవ్మునికి కావలివాడినా అని అడిగాడు అప్పుడు దేవుడు హెాబేలు రక్తము వెు��పెట్టింది అన్నమాట కదిలించింది. నేను ప్రార్థన చేసేత దేవుడు ఆలకిస్తాడు అనుకొని నమ్మి ప్రార్థన చేశాను. నా తలలో గొప్ప స్వస్థత లభించింది. క్రీస్తు సజీవుడు మాట్లాడే దేవుడు స్వస్థపరచువాడని పూర్తిగా నమ్మి, క్రీస్తును వెంబడించాలని ఆశపడి ఉద్యోగం వివరించి క్రీస్తుకు సాక్షిగా జీవించాలని నిరణయించుకున్నాను. 2011లో పూర్తి సేవలో నిమగ్నమయయాను. నా వ్యాధి బాగు చేశాడు, నా పాప జీవితాన్ని క్షమించాడు. సేవలో బాధలు, శ్రమలు క్రీస్తు ఆదరించి ధైర్యమస్తాడు. ప్రతి పాపాన్ని వదిలి ఆయనను వెంబడిస్తే మేలు చేసి దీవించి నిత్యజీవమస్తాడు. నా జీవితాన్ని మార్చి స్వస్థత వరముచ్చి వాక్య బోధలో వాడుకుని ఆత్మల జాలరిగా మార్చాడు. ఆమెన్. 265

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 266 of Jayinchina Viswasulu
పేజీ 266

సాక్ష్యం 60. ఇంటింటికి సువార్త బోధించే సేవలో

నా రక్షకుడు నన్ను దీవించాడు.

పీటరు / శ�ష్గిరి రావు ""ఆత్మ విషయమై దీనులైనవారు ధనయలు�� 1కొరిందీ� 5:9

ప్రభువు దివ్య నామములో వందనాలు! పరిచయం : నా పేరు శ�ష్గిరి రావు క్రీస్తును రక్షకునిగా నమ్మిన తరువాత పీటరుగా మార్చుకున్నాను. యవ్వనంలో ఉండగా సినిమాలో చేరాలనే ఆశ ఉండేది. హిందా ఆచారాలలో జీవించేవాడిని. ఒకసారి రక్రైస్తవులు ఆరాధించే ప్రార్థన కూటములలో సందేశం విని ఆకర్శంచబడాను. క్రీస్తు కొండ మీద ప్రసంగం తరువాత ఆకలిగా ఉన్న ప్రజలపై జాలిపడి 5 వేల మందికి 5రొటైటలు, 2 చేపలు విరిచి ఆశీర్వాదించుటను బట్టి ఆశ్చర్యపడి ఆ క్రీస్తును నవ్మాలని ఆశ్రయించాను. అయితే నేను సినిమాలో చేరుటకు అవకాశం కలిగిసేత క్రీస్తును నవ్మాలని కోరాను. కాని సినిమా ప్రవేశ లభించలేదు. కొందరిని చేరి అవకాశమవ్వాలని కోరగా లేదని చెప్పారు. ఆనంద్ మోహన్ అనే వ్యక్తిని కలిసేత అతను కూడా అదే చెప్పాడు. ఒక రోజు నాకు కల వచ్చింది. యమకింకరులు వచ్చి నన్ను ఎత్తుకొని పోవుచున్నారు. తె�ని వస్త్రములో ఆజనుబాహ�డుగా ఉన్న క్రీస్తు కనిపించి పాపాతయ్మడా అని పిలిచారు. వెంటనే ప్రభువా అని జవాబిచ్చాను. నా దగ్గరకు రా అని ప్రేమగా పిలిచారు. రెండు చేతులు చాచి ఉంచాను. నాలో అన్ని భయాలు తగాగయి. ఆనందం కలిగింది. క్రీస్తు దర్శనం నాకు చాలా ధైర్యం కలిగించింది. ఆ ఉదయం నాకు తెలిసిన కృపానందం దగ్గరకు చేరి వెంటనే క్రీస్తును గురించి బోదించమని అడిగాను. పాపము నుండి విముక్తిని ఇచ్చేది క్రీస్తేనని తెలిపారు. పాపానికి వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు నిత్య జీవమస్తాడని తెలిపాడు. నా పాప స్థితి సినిమా రీలు వలై కనింపించగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన తరువాత తలపై

266 భారముతో తొలిగి పోయిన భావం కలిగింది. క్రీస్తును వెంబడించుటకు ఆరంభించాను. నా అలవాట్లు మారిపోయాయి. ఆహారము కాని దాని కొరకు ఎందుకు నీ సొవ్ము ఖరచు పెడతావు. కలపన కథలపై మనసు పెట్టాదని సినిమాలు చిత్రాలుగా తీసాతరు. సమయం వెచ్చించుట మంచిది కాదని తెలిసింది నమ్మి బాప్తిస్మము పొందుట అవసరమని గ్రహించి బాప్తిస్మం పొంది ్రేతురుగా పేరు మార్చుకున్నాను. మామయ్య కూతురును వివాహం చేసుమని అడిగినను హిందా వివాహానికి అంగీకరించలేదు. రక్రైస్తవ వివాహము కావాలని పట్టు పటాటను. నా మేనతతకు తలనొప్పి తీవ్రవైనపుడు ప్రార్థించగా స్వస్థత పొందినందన ఆమె క్రీస్తును నమ్మి నా వివాహానికి సమ్మతించగా భీమడోలులో ఘనంగా 200 మంది విశ్వాసుల సమక్షంలో వివాహం జరిగింది. నా భార్య కూడ ప్రభువును నమ్మింది గనుక ఇద్దరము ఆత్మీయంగా ప్రభువులో స్థిరపడి ఆనందంగా జీవించసాగాము. నా భార్య ప్రోత్సాహంతో అంగీకరించి ఢిల్లీలో ఆయన ఇంటింటి సువార్త ప్రకటన సేవ ఆరంభించుటకు జాన్� గారు ఆర్థికంగా చేయుతనిచ్చి ప్రోత్సాహాన్నిచ్చారు. నాకు సేవ చాలా ఆసక్తి ఇష్టత కలిగించింది. జానీ గారి సాక్ష్యము. క్రీస్తును నమ్మినందున కొరియాలో జైలు పాలు చేసిన జాన్� గారు తన స్నేహితులు ఎన్నో బాధల పాలయయారు. క్రీస్తును వదిలినట్లయితే ఉద్యోగాలంటాయి. బ్రతకుతారని బైదరించారు. జాన్�ను బైదరించగా నేను క్రీస్తును వదలనని ధైర్యంగా చెప్పారు. జాన్�ని బైదరించగా నేను క్రీస్తును వదిలిపెటటనని ధైర్యంగా చెప్పాడు. వెంటనే తుపాకీ మడిమతో కొట్టగా చచ్చిపడి ఉండగా మరణించాడని అందరితో పాటు శవాల గదికి చేర్చారు. ఉదయాన్నే కదలిన చేతులు చూచి బ్రతికితే అధికారులకు నింద వస్తుందనే భయంతో పారిపోతామన్నారు. జాన్� దాహాంగా ఉండగా గుర్రము మాత్రము ్రతాగాడు ్రేగులు మండాయి. చాలా కాలము బాధ పడ్డాడు. చివరకు హైదరాబాదు చేరాడు. జాన్� కరప్రతాల ద్వారా మేలు పొందిన ఇద్దరు వ్యకుతల దుబాయిలో ధనికులయయారు. క్రీస్తును నవ్మారు. ఆ సంపాదించిన ధనాన్ని ఇంటింటి సువార్తకు వాడాలని జాన్�ని వెదకి పట్టుకొని అందజేశారు. దేవుని క్రియలు అద్భ�తమైనవి. మానవ హృదయానికి గోచరము కావు. కేవలం దేవుని పరిచర్యకు ఎవరు సమరు�లో వారితో ఆయన పని చేయించుకోగలరు. జాన్� ఆ సొవ్ము ద్వారా ఢిల్లీలో 267

జయించిన వారి అద్భుత సాక్ష్యములు హెడ్ ఆఫీసు నిరణయించి అన్ని ప్రాంతాలకు ఇంటింటికి కరప్రతాలు బైబిళ్ళు బోధకులు అందు రీతిగా ప్రయత్నాలు సిద్ధం చేశారు. ఈ రీతిగా 1964లో సేవ ఆరంభవుయింది. నేను కూడ 35 సంవత్సరాలు ఈ పరిచర్యలో పాలుగన్నాను. చాలా ఆత్మలు రక్షణ పొంది బాప్తిస్మము పొందారు. ఒకావెుకు చేతబడి చేయగా ప్రార్థించాను భర్త త్రాగుబోతు కుటుంబం మార్చుకోవాలని చెప్పాను. నా అలవాట్లు మార్చుకోలేను అన్నాడు. నీవు మారితే నీ భార్యకు స్వస్థత లభిస్తుందని చెప్పాను. యేసయ్య సమసత రోగాలు బాగు చేయగలడు. జీవితాలు మార్చగలడు. మంచి దేవుడని చెప్పాను. వారు నవ్ముకున్న తరువాత భార్యకు విడుదల లభించింది. ఒక చిన్న మందిరం ని]్మంచుకొని దేవుని సేవ చేస్తున్నాము.

నాకు ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు అందరు మంచి కుటుంబాలలో స్థిరపడి ఆనందంగా ఉన్నారు. చిన్న కుమార్తె లండనులో ఉండగా మమ్ములను ఆహ్వానించారు, ఆ ప్రాంతం దర్శించి సంతోషించాము. ప్రియ చదువరీ నేను నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు మీరు నమ్మితే నేను పొందిన ఆనందాన్ని రక్షణను సీవాకరించి నిత్యజీవానికి వార్సులు కావాలనేదే నా ప్రార్థన. దేవుని మాటలు కోటి ధన రాశుల మాటలు. నాకీ అవకాశమచ్చిన దేవునికి, ముర� ప్రసాద్ గారికి నా నిండు కృతజ్ఞతలు. దేవుని దీవెనలు అందరికి అందరికి లభించను గాక. ఆమెన్.

268 269

Photograph from page 269 of Jayinchina Viswasulu
పేజీ 269

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 270 of Jayinchina Viswasulu
పేజీ 270

270

↑ పైకి / Back to top