Chapter 10 of 15

సాక్ష్యాలు 33–39

Photograph from page 174 of Jayinchina Viswasulu
పేజీ 174

సాక్ష్యం 33. హృదయ వేదనలు తీసివేయు శక్తి యేసునకే

ఉన్నదని నమ్మి క్రీస్తును వెండిస్తున్నాను.

ఫాతిమా ""ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును�� మత్తయి 11:28 ప్రభువు నామంలో మీకు వందనములు. నిజ దేవుని గురించి తెలసుకోవాలని ఆశ బాల్యం నుండి వెంటాడేది. ఇరానులోని ముస్లింగా జీవించాను. తల్లిదండ్రుల విశావాసానికి వ్యతిరకంగా ఆలోచించి విసిగించేదాన్ని ముస్లిం సాంప్రదాయాలతో పెరిగినందన ఖురాను మాత్రమే తెలసు వేర మతాలతో సంబంధముండేది కాదు. నా మనసులో ఎల్లప్పుడు అశాంతిగా ఉండేది. ఎందుకో పెద్ద బండ రాయి నా గండెకు తగిలించి ఎవరో క్రిందికి లాగుచున్న భావం ఎల్లప్పుడూ కలుగుచూ చాలా కలవరంగా దిగులుగా ఉండేది. మౌనంగా నేను చూడలేని దైవాన్ని ప్రార్థించేదాన్ని నీవు నా కళ్ళముందే ఉన్నావు. నేను చూడలేకపోతున్నాను నీవే నాకు ప్రత్యకషపరచుకో దైవమా అని అడికగదాన్ని. నా అజ్ఞాత ప్రార్థనలకు జవాబుగా సజీవుడు సర్వ శక్తి గల దేవుడు నాకు ప్రత్యకషమయయాడు. ఆప్యాయంగా నన్ను తన చేతితో పట్టుకొని అందమైన గులాబీ తోటలో నన్ను నడిపిస్తూ సంభాషించారు. అవ్మా, నీకు నాతో రావాలని ఉందా నన్ను వెంబడించు అన్నాడు. ఖురాన్లో యేసు క్రీస్తు ఒక ప్రవక్త అని నమ్ముతాము. వెంబడించమన్నారు గాని ఎలా వెంబడించాలో తెలుపలేదు అని ఆలోచించాను. తరచగా కలలో కనిపించి ఎదో ఒకటి చెబుతుండేవాడు. నాకు తెలిసిన ఒక రక్రైస్తవ విశావాసీ క్రీస్తును గార్చిన సువార్త వివరించి క్రీస్తును నవ్ముకొనినచో గొప్ప శాంతి సమాధానం లభిస్తుందని తెలిపారు. అన్నిటికి మంచిన రక్షణ ఉచితంగా లభించి పరలోకానికి వార్స్తవాం లభిస్తుందని రక్రైస్తవుల నమ్మకం. ఎవరైనా క్రీస్తును వెంబడిస్తే చాలు ఆయన తోడుగా ఉండి సమస్యలలో నుండి

174 తప్పించి అనారోగ్యం వాటిల్లినపుడు స్వస్థతనిస్తూ సజీవంగా ఉంటా మంచి విషయాలు గల బైబిలు ద్వారా సాటిగా మాట్లాడగలరని తెలిసికున్నాను. నా స్నేహితురాలి సలహా మేరకు రక్షణ పొందుట ఎట్లు అని అడిగాను. పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాప్ హృదయంతో ప్రార్థన చేయగా ఆయన సిలువలో కార్చిన రక్త ధార్ల వలన రక్షణానుభవంనిచ్చి పరమానంద భరితులను చేస్తారు. నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. నీ హృదయంలో ప్రార్థించుకో అని నన్ను ప్రోత్సహించి ధైర్యం చెప్పింది. ఆ స్నేహితురాలి మాటలను ప్రతిపఘుటించలేక పోయాను. వినయంగా ఆ రాత్రి ప్రార్థనలో గడిపాను. చాలా కాలంగా నా గండెలో ఉన్న బరువు లాగినట్లుగా పోయింది. అది కలలో తొలగించబడినట్లు చూచాను. శాశ్వత నిరీక్షణ కలిగించిన ఎన్నో విషయాలు ప్రభువు నాకు కలల ద్వారా బోధించారు. నేను పూర్తిగా నమ్మాను. క్రీస్తును నమ్మిన భర్తను పొందాను. ఇద్దరు భడడ్లతో ప్రశాంతమైన జీవితాన్ని నేను నమ్మిన యేసు క్రీస్తు ద్వారా పొందాను. క్రీస్తును నవ్ముట ద్వారా పొందిన శాంతి ఆనందం వివరించలేను. మనం నమ్మి ఆశ్రయించి ప్రార్థించినపుడు దేవుడు చాలా అందుబాటులో ఉంటాడని అనుభవం ద్వారా తెలిసికొన్నాను. హృదయ శుద్ధి గలవారు ధనయలు వారు దేవునిని చూస్తారని బైబిలులో ఉన్న ప్రకారం ఆయనే మనలకు కనబరచుకొని ఆలోచన బోధిస్తారు. నేనే రక్షకుడనని బుజువు చేసుకుంటారు. నాకు ప్రత్యకషవైన క్రీస్తు నా నమ్మకాలను మార్చిన క్రీస్తు నన్ను రక్రైస్తవ విశ్వాసిగా మార్చిన క్రీస్తు గొప్ప దేవుడు. హృదయ భారాన్ని తొలగించు శక్తి జీవితాలను తొలగించు శక్తి క్రీస్తుకే కలదు. ఎన్నో మతాలను చూస్తాము గాని క్రీస్తు ఒక్కడే దేవుడు. హృదయ శుద్ధి కలిగి ఆత్మీయ నేత్రాలతో దేవుని చూచుటకు ఆశపడాలి. ్ర్రేమామయుడైన దేవుని కనుగొనుటకు ఆసక్తి చూపుతా ప్రార్థించండి. ఆయన మనలో నివసించు దేవుడు మన ప్రార్థనలను ఆలకించు దేవుడు. ప్రభువు కృప ఎల్లప్పుడు ఆయనను నమ్మిన వారికి తోడుగా ఉండును గాక. ఆమెన్. 175

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 176 of Jayinchina Viswasulu
పేజీ 176

సాక్ష్యం 34. యేసు సాతాను శకుతలపై విజయమస్తాడని

తెలిసికొని ఆయనను వెంబడిస్తున్నాను.

లలిత ""మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమసతము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి�� ఎ్రేఫసి 6:13

యేసు నామమునకే సదా మహిమ కలుగును గాక. నా ఆజీవితంలో చేతబడి శకుతలపై ప్రభావం వల్ల చాలా శ్రమలకు గురైయయాను. చేతబడులు, క్షుద్ద శకుతలు ఇతరులకు హాని తలబైట్టుటను బట్టి ఇతరుల ఎదుగుదలను సహించలేని స్థితిని బట్టి ఎందరో వ్యకుతలు శ్రమలకు వేదనలకు రోగాలకు గురై జీవించుట గమనించాను. నా బలహీనత కూడా ఆశక్తి ప్రభావమని గుర్తించాను. ఏది తిన్ననా వాంతి వచ్చేది అన్న వాహిక ఎండిపోయింది. నా పరిస్థితి దిగజారి పోయింది. ఆ పరిస్థితి నుండి బయటకు రాలేకపోయాను. నేనొక నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.బైబిలు చదువుట, ప్రార్థన చేయుటకు అలవాటు లేదు, మందిరానికి కూడా వెళ్ళేదానిని కాదు. నిర్లక్ష్యంగా జీవించేదానిని. క్రీస్తు నామంలో ఉన్న రక్రైస్తవులు ఆ రీతిగా జీవిసేత సాతాను లోబరచుకొని బాధించుట తప్పదు కదా. క్రీస్తు నాకు నా బాధలో జ్ఞాపకం రాలేదు. నాకు మరణించాలనే ఆశ ఉండేది. నా బిడ్డలు ఏ రీతిగా ఆ స్థితి మారిపోతుందోనని తల్లిలేని స్థితిలో ఎలా జీవిస్తారోనని దిగులు ఆవరించేది. ఒకసారి ఇల్లు సర్దు సమయంలో పైన అటకపైన కొన్ని పుస్తకాలు జారిపడ్డాయి. దాని ఒక పుస్తకం దేవుడు బాగు చేసిన సాక్ష్యాలు ఉన్నవి. క్యాన్సరు వ్యాధి నయమగుట, పక్షవాతం వచ్చిన రోగులు లేచి నడచుట, దయయాల బారి నుండి క్రీస్తునామంలో విడుదల పొందుట గార్చి ఆసక్తితో చదివాను. ఆ పుస్తకంలో భక్తులు ప్రార్థించిన తీరు నన్ను ఆకర్షించింది. దైవ శక్తి నన్ను ఆవరించింది. ప్రార్థన చేయాలన్న మనసు కలిగంది. అద్భుతంగా నా శరీరానికి

176 స్వస్థత లభించింది. నా పరిస్థితులన్ని మారిపోయాయి. ప్రభువే తెలియని ఉ త్సాహాన్ని ఇచ్చారు. క్రీస్తు రక్తంలో నా పాపాలు కడుగబడుట నా నిర్లకష్యాన్ని కడిగివేసి నాకు క్రొత్త మనసునిచ్చారు. గొప్ప ఆనందం గొప్ప నిరీక్షణ నాలో నిలిచాయి. మంచి సహవాసంలో ఆత్మీయంగా చాలా ఎదిగాను. నాకు తన సేవ చేయాలని ప్రభువు బోధించారు. పసిపిల్లలకు బోధించి వాక్యాన్ని నేరాపలని ప్రత్యేకంగా ఆ పరిచర్య చేయమని నాకు తెలిపారు. నేను నా భర్త నాటి నుండి నేటి నుండి అదే పరిచర్య కొనసాగిస్తున్నాము. మా జీవితాలను క్రీస్తేసుకు అంకితం చేశాము. నన్ను వెదకి రక్షించి ఉజీ�వాన్నిచ్చి క్రొత్త మార్గలో పయనించే ధన్యత అనేకులలో ఆత్మ దీపాన్ని వెలిగించే ధన్యత ప్రభువిస్తున్నారు. ఆత్మీయంగా ఎన్నో మెళకువలను అందిస్తున్నారు. గొప్ప పరలోక ఆనదం బూలోకంలో అనుభవించు ధన్యత ఇచ్చారు. ఆయన సేవ చేయుటను బట్టి నిత్య జీవమచ్చి నన్ను పరలోక వార్సురాలిగా చేసినందుకు దేవుని స్తుతించి ఘనపరచుచున్నాను. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్. 177

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 178 of Jayinchina Viswasulu
పేజీ 178

సాక్ష్యం 35. సువార్త ప్రకటించుటకు ఆయన సేవ చేయు

విశ్వాసిగా మార్చారు.

రమేష్ ""యెహోవాకు అసాధ్యవైనదేదైనా నున్నదా?�� ఆది 18:14

యేసు నామమునకే సదా మహిమ కలుగును గాక.

బైబిలు ప్రకారము నశించే ఆత్మల భారము గలవారు దేవుని మారగంలో గొప్ప పరిచర్య చేయు విశ్వాసులను పరిచయం చేసిన దైవజనుల ప్రేమ సహకారంతో నా యీ సాక్ష్యం వివరించుటకు ధన్యతనిచ్చిన దేవునికే సదా స్తుతి మహిమ కలుగును గాక. నేను పేరికంలో జన్మించాను. కాబట్టి 2వ తరగతి వరకే చదివాను. అక్షరాలు, గుణింతాలు మర్చిపోయాను. వేలి ముద్దలకు పరిమతమయయాను. బససు నంబర్లు కూడా గురతు పటటలేని స్థితిలో ఉండగా దేవుని కనుదృష్టి నాపై పడింది. 1991 సంవత్సంలో చిన్న ఉద్యోగిగా కారెపంటరు పని చేసి బ్రతికేవాడిని. నలుగురు సోదరులం, ఒక సోదరి, నేను నా పరిస్థితులలో సవాంతగా బ్రతకాలని ఇల్లు వదలి వచ్చేశాను. నా స్నేహితుడు రక్రైస్తవుడు హేాబేలు అనే పేరుగలవాడు. నాపై జాలిపడి వారింటిలో ఆశ్రయం ఇచ్చాడు. ఆయన తల్లిదండ్రులు దయగలవారు. వారు నన్ను స్వంత కుమారుని కన్న మంచిగా చూచుకొనేవారు. వారు కుటుంబ ప్రార్థన చేయునపుడు వారితో ఏకీబభవించగా పరిశుద్ధ గ్రంథంలో మంచి వాక్యాలు చదివి వినిపించేవారు. నేను చాలా ఆసక్తితో ఉండుట గమనించేవారు. హేాబేలు వదిన గారు ప్రత్యేక శ్రద్ధతో పరిశుద్ధ గ్రంథంలో మంచి వాక్యాలు చదివి వినిపించేవారు. నేను ప్రతి అక్షరం గమనిస్తూ చదువుటకు ఆరంభించాను. బైబిలు చదువగలిగిన ధన్యత లభించింది. అక్షర జా�నంలేని నాకు ప్రభువు ప్రేమ అర్థమయింది. నేను పశ్చాత్తాపంతో ప్రభుని చేరగా మారుమనససు అనుభవం పొందాను. 7 సార్లు పూర్తిగా బైబిలు చదివాను. నా తల్లిదండ్రులు అనుకోని రీతిగా మరణించారు. నేను పాస్టు వద్ద బాప్తిస్మం

178 తీసుకున్నాను. సంఘ పరిచర్యలో పాలుగనేవాడిని. వాక్యం బోధించుటకు చక్కని విషయాలు ప్రభువు ఆత్మ నాకు బోధించేవారు. ఆయన ఇచ్చిన తలంపులలో 145 కీర్తనలు 18 వ వచనం నిజముగా వెు��పెట్టువారికి ఆయన సమీపముగా ఉండువాడు. మన అవసరాలు ఇబ్బందులను దేవునితో చెప్పుకొవడం నేరచుకోవాలి. అదే నిజమైన ప్రార్థన. ఆ రీతిగా వెు��పెట్టుటకు నేరచుకున్నాను. పరిస్థితులను ప్రక్కకు పెట్టి ప్రభువువైపు చూడటం నేరచుకున్నాను. దేవుని యెడల భయభక్తులు కావాలి. లేదా శాశ్వత నష్టం ఎదురొకంటాము. మరణం తరువాత నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేరు నిరీక్షణతో జీవించాలి. శాశ్వత జీవితం కొరకు ఆశించాలి.

మత్తయి 15:21లో కానాను స్రీత గోజాడి అడిగిన రీతిగా అడిగితే దేవుడు దయచేస్తాడు. నశించిన దానిని వెదకి రక్షించు దేవుడు చేస్తాడని నమ్మి సహనంతో నిరీక్షించింది. గొప్ప విశావాసంతో ప్రశంసలనందుకున్నది. నాకు అట్టి విశావాసం ఇచ్చి అనేక ప్రాంతాలలో సేవ చేయు ధన్యత ఇచ్చారు. ఎన్నిక లేని అనాధగా ఉన్న నన్ను ప్రభువు కనికరించి గొప్ప సాక్షిగా నిలిపిన క్రీస్తు నా సర్వస్వం. హల్లెలూయా ఆమెన్. 179

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 180 of Jayinchina Viswasulu
పేజీ 180

సాక్ష్యం 36. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు అద్భుతాలు

చేయు సర్వశక్తిమంతుడని తెలిసికున్నాను.

కన్నయ్య ""సమసతము దేవుని మాలముగా కలిరగను కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు�� యోహాను 1:2

ప్రభువు నామమునకే స్తుతి, మహిమ కలుగును గాక.

మేము రాజమండ్రిలో నివసించేవారము. సంచుల వ్యాపారము పెద్ది రాజు వీధిలో చేస్తూ జీవనం జరుపుకున్నాను. నా పూరీవాకులైవరు యేసును నవ్ముకోలేదు. చదువు లేదు, వేలి ముద్దతోనే వ్యాపారము చేయు నేరుప పొందాను. నా ఇద్దరు బిడ్డలు చదువుకున్నారు గనుక వారు చదివి వినిపిసేత అర్థం చేసుకొనేవాడిని. నేను ప్రభువును గురించి తెలిసికొని ఆయనను ఆశ్రయించి మంచి రక్రైస్తవుడను అయయాను. నా బిడ్డలు బైబిలు చదివి వినిపించగా విని అర్థం చేసుకొని ధ్యానించేవాడిని. ప్రార్థించుట నేరచుకున్నాను. ఎన్నో అద్భుతాలు చేయు దేవుని కనుగొని ప్రభువు ప్రేమలో అందరము ఆనందం పొందుతున్నాము. నేను క్రీస్తును కనుగొనుట : నేను హిందువుగానే బాల్యం గడిపాను. నా తల్లిదండ్రులు కూడా విగ్రహారాదికులే వివాహం జరిగిన తరువాత 1989లో గండె పోటు వచ్చింది. అసహాయుడనయ్యాను. అది పుషకరాల సమయం డాక్టు రామారావు గారు ప్రముఖ వైద్యుల ద్వారా వైద్యం చేయించుకొనుటకు ఆరంభించాను. నా నోరు సరిగా లేనందన మాట సరిగా వచ్చేది కాదు. నా బంధువులంతా నన్ను చూచి సానుబూతి చూపుట నాకు చాలా సిగ్గుగా ఉండేది. వారు చూపే జాలి బభరించలేకపోయేవాడిని. నలుగురు డాకటర్లు చెప్పిన మందులు వాడినా తగ్గలేదు. నా తల్లి అనుకోని రీతిగా క్రీస్తు విశ్వాసుల సహకారంతో క్రీస్తును నమ్మినందున నాకు కూడా అదే నమ్మకం కలిగితే నా

180 జబ్బు నయం కాగలదని ఆశించింది. నా తల్లి నిరంతరం దేవునికి ప్రార్థన చేయుట గమనించేవాడిని. అవ్మా నేను అనయడుగా మరణించగలనకానీ రక్రైస్తవుడను కావాలనే ఆశ నాకు లేదు. నాకు ఆ క్రీస్తు గార్చి చెపపవద్దు అని ఎదురు చెప్పేవాడిని. మరణించాలనే కోరిక కలిగింది. ఒక రోజు నది జలాలలో దాకి మరణించాలని ఒక చెట్టు దగ్గర నిలబడాను. ఆ రోజు సమయం 3 గంటలు దాటింది. చల్లని గాలి వీచింది. ఆ క్షణంలో నాకు నాతల్లిదండ్రులు తోబుట్టువులు క్రొత్తగా పెండ్లి అయిన భార్య అనాథద కాగలదని తలంచాను. ఆ కషణికావేశంలో కలిగిన మరణవాంచిను మానుకొని ఇంటికి తిరిగి వచ్చాను. అమ్మను చేరి ఆమె ఒడిలో తల దాచుకొని ఏడ్చాను. అవ్మా, నిజంగా దేవుడా అడిగాను దానికి ఆమె జీవిత సాక్ష్యం వివరించింది. అమ్మ చెప్పిన సాక్ష్యం : అమ్మకు సంతానం కలిగిన తరువాత రకత స్రావం వల్ల చాలా నీర్సమయింది. బాధతో ఏడసతూ గుమ్మం దగ్గర కూరచునప్పుడు ్రడవ్ము వాయిస్తూ క్రీస్తు సువార్త వివరిస్తూ పాటలు పాడుతా కనిపించారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నవార్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అని వాక్యం చెప్పి రండి రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు పాట వింటున్న అమ్మ దగ్గరకు చేరారు. అమ్మ దు:ఖానికి కారణం అడిగి తెలసుకున్నారు. అమ్మతో క్రీస్తు ప్రభావం గలవాడని రోగాలు నయం చేయగలడు. సమస్యలను పరిషకరించగలడు. ఆయన నమ్మదగిన రక్షకుడు. మీరు నవ్ముకుంటే మీ వ్యాధి తప్పక నయం కాగలదు. నమ్మకంగా తెలుపగానే అసహాయ స్థితిలో మేలు కలుగునన్న ఆశతో ఆమె క్రీస్తును ఆశ్రయించింది. ఆమె మరణిసేత మేము దికుకలేనివారమయేయవారము. కానీ ప్రభువు నా తల్లికి స్వస్థత నిచ్చారు. మారుమనసు ఇచ్చి, గొప్ప రక్షణ ఇచ్చి క్రీస్తును రక్షకునిగా దేవుడు బయలుపరచుకున్నాడు. నమ్మి బాప్తిస్మం పొంది స్వయంగా క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తును ధ్యానిస్తూ ప్రార్థన ద్వారా వాక్యాలు తెలసుకొని ఎంతో నిబ్బరం శాంతి సమాధానం కలిగి ఇంటిలో తిరుగుట చాలా ఆనందం కలిగించింది. ఆమె నా కొరకు కొబ్బరి నానె క్రీస్తు రక్తముగా భావించి ప్రార్థించి నాపై నానె రాసింది. అమ్మకు స్వస్థత లభించినట్లు నాకు కూడ లభిస్తుందని స్వల్ప నిరీక్షణ కలిగింది. ఆ రోజులలో 130 రూపాయలతో చిన్న జీతము 181

జయించిన వారి అద్భుత సాక్ష్యములు చేసేవాడిని. ఆ ప్రార్థన పఘలితంగా నా శరీరంలో మారుప వచ్చింది. నోరు కదిలింది. గతంలో నోటితో చ్పాతి అనే మాట కూడ పలకలేని నోరు మంచిగా అయింది. పూర్తి స్వస్థత లభించింది. అందరా ఆశ్చర్యపడ్డారు. నా దగ్గర డబ్బు ఉండేది కాదు. ఒక్క పూట భోజనం చేసి మధ్యాహ్నాం టీ త్రాగి బ్రతికే వాడిని. ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్న తలంపు కలిగింది. బ్యాగుల వ్యాపారం చేయాలన్న తలంపు ప్రభువే ఇచ్చారు. అన్నయులు మాట కలిపారు. కొందరు ఉచిత సలహా ఇచ్చారు. చదువు లేదు, డబ్బులు లేవు గాని ఏ వసతువులు కావాలో లిస్టు వ్రాయించాను. ఒక అన్నయ్య భార్య బంగారు గొలసు 3000 రూపాయలు పెట్టుబడిగా ఇచ్చింది. అద్భుత రీతిగా రోజుకు 100, 150 రూపాయలు లాభం వస్తుందని ఆనందపడాను. నేను నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు అని నమ్మాను. పనుల భారం వల్ల ప్రార్థించుట తగిగంది. 1993లో రెండవ సారి గండె పోటు వచ్చింది. అది నా అవిశావాసానికి తగిన పఘలితం. గతంలో నేను దేవునిని మరచినందు వల్ల అపవాది నాపై చెలరగింది. పశ్చాత్తాపంతో దేవుని చేరాను. వెంటనే బాగు పడాను. 1995లో తిరిగి పోటు వచ్చింది. నీ జీవితం సరిచేసుకో కృతజ్ఞత కలిగ జీవించనిచో మరణం తప్పదని చెప్పారు. ప్రభువు మాటలకు శిరసా వహించాను. ప్రభువా మరలా పాపం చేయను అని తీర్మానం చేసుకున్నాను. చివరిగా అవకాశమచ్చి ఆరోగ్యం ఇమ్మని అడిగాను. నాతో పాటు మందిర విశ్వాసులు ఏకీభవించి చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ వాక్యం స్వరం ద్వారా వినిపించగా భయపడాను.

శృంగారవైనపాగా ధరించుకొనిన పెండి�కుమారుని రీతిగాను ఆభరణ ములతో అలంకరించుకొనిన పెండి�కుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్రతములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబటటను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహె�వానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. యెషయా 61:10 గొప్ప వాగ్దానం ఇచ్చి ఆదరించారు. ఇంత ఆశ్చర్య రీతిగా నా పాపం క్షమించి స్వస్థతనిచ్చి సాటిగా మాట్లాడు దైవము నా స్వంత రక్షకుడైనందన నా హృదయం నిండా కృతజ్ఞతతో స్తుతించి ఆరాధించాను.

పాస్టు గారు నా స్వస్థత, సమరపణను బట్టి సాక్ష్యం చెప్పుటకు తర్ఫీదు

182 ఇచ్చారు. ఆయన వాక్యం ప్రకటించే స్థలములలో నేను నా సాక్ష్యం వివరించగా అనేకులు ఆశ్చర్యంతో ఆలకించేవారు. కొందరు రక్షణ పొంది దేవునిలో స్థిరపడ్డారు. నా జీవితం ఒక ప్రతికగా చదివారు. నాన్న అమ్మ తరుపున బంధువులంతా కలిసి యేసే నిజ దేవుడని నవ్ముట వలన చాలా సంతోషం కలిగింది. నీవును నీ ఇంటివారును రక్షణపొందుదురు అనే మాట నెరవేరింది. దీనులను దీన స్థితి నుండి లేవనెత్తు దేవుడు. అమ్మ మొదట క్రీస్తును నవ్ముట ద్వారా మా అందరికి రక్షణ లభించింది. ప్రభువు నమ్మదగిన రక్షకుడు నేను నా పాపాలు క్షమించమని కన్నీటితో అడిగిన వెంటనే నా ప్రార్థనను మన్నించి అడిగిన వెంటనే స్వస్థతనిచ్చారు. ఉజ్జీవ జావాలలను రగిలించారు. ఫలభరిత సేవ ద్వారా ఆశీర్వాదించుచున్నారు. ప్రభు సదా నిన్నే సేవిస్తాను. కీర్తిస్తాను. ఆరాధిస్తాను. అందరిని కాపాడు తండ్రి, పరలోకం చేర్చండి తండ్రి ఆమెన్. 183

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 184 of Jayinchina Viswasulu
పేజీ 184

సాక్ష్యం 37. దష్టసాంగత్యము వల్ల వినాశనంలో ఉన్న

నన్ను క్రీస్తు రక్షించి సేవలో నిలబైటాటరు.

శ్రీశ�ైలం, హైదరాబాదు ""అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడైయుందును�� కీర్తనలు 91:1

ప్రభువు నామమునకే స్తుతి, మహిమ కలుగును గాక.

నా పేరు శ్రీశ�ైలం నాన్న పేరు నరసింహాం, చండారు గ్రామంలో మారుమాల హిందా వాతావరణంలో పెరిగాను. కొండాపురమనే మారుమాల గ్రామం మేనత్త ఇంట్లో చదివాను. 7వ తరగతిలో ఉన్నప్పుడు నలుగండ జిల్లా ఎర్ర జైండా ప్రారంతంలో పేల పాలిట జైండా అంటారు. రడికల్ యునియన్లో చేరాను. కొదువలేని కుటుంబంలో గారాబంగా పెరిగాను. 9వ తరగతిలో సుకలకు వెళ్ళుట మాని కరడికల్సలో తిరిగాను. 10వ తరగతి 3 నెలలు చదివి ఆపివేశాను. నేను ఏరియా కమాండర్గా హాస్టలు పిల్లలకు సహాయపేవాన్ని. విప్లవాలలో వీరుడవ్వాలని విధ్యారు�లను పోరాటాలకు పురికొలిప కొన్ని నెలలలో 23 మందిని తయారు చేశాను. 2003లో పారిట పనిలో ఉండగా పోలిసులు పట్టుకున్నారు. లోపల నా పేరు విక్ర్వ్. వెంకట రమణ లాడి� దగ్గరకు వచ్చి తీసుకెళ్ళారు. చాలా చిత్ర హింసలు పెట్టి భాదించారు. హైదరాబాద్ అడవులకు తీసుకొచ్చి పారిపో అన్నారు. వెనుక నుండి కాలా�లని ప్రయత్నం చేశారు. అమ్మ ప్రభువును నవ్ముకొన్నందున 40 రోజులు ట్రీతాగి ఉపవాసంతో ప్రార్థించి భాషలలో ఆత్మలో ప్రార్థన చేసేత విసుగుకొనేవాడిని సంఘ ప్రార్థన నన్ను సజీవంగా బ్రతికించింది. ఒక అధికారి నిన్ను చంపలేక పోయాను అన్నాడు. 18 రోజులు జైలులో ఉంచారు. మోకాళ్ళతో తల క్రిందులుగా నిలిపి కొట్టేవారు. చర్మం బయటకు వచ్చేది. బ్రతకుట కంటే చావు మేలని తలంచేవాడిని. అన్నం సహించేది కాదు, కన్నీరు ఆకగది కాదు. 14వ రోజు మరొక జైలులో 3 నెలలు ఉండాలి. చాలా కేసులున్నవి. బేయిలు ఇస్తే వెళ్ళవచ్చు అన్నారు. ఆ క్షణంలో ఒక స్వరం

184 విన్నాను. నీవు నా సొత్తు నా రక్తముతో వెల పెట్టి కొన్నాను. నీవు నీ జీవితాన్ని మార్చుకో అన్నారు. సేవకులు అమ్మ కొరకు వేసత చాలా బాధ పెట్టేవాడిని ఆ సృష్టికరత నా తల్లి ప్రార్థన విన్నాడు. నా తల్లి నా కొరకు ప్రార్థించినది జా�పకానికి వచ్చి మోకరించి యేడ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను. మనశ్శాంతి కలిగింది. ఎస్పిగారు వచ్చి అడిగారు నిన్ను వదిలేసేత ఏమ చేస్తావు. మారుప కలిగి మంచిగా బ్రతకుతానని చెప్పాను. కేసులన్ని కొట్టివేసి విడుదల చేశారు. నాన్న గారాబంగా చూచేవాడు ఉడికిన ఆకుల నీటితో గాయాలు కడిగి బాగా ఏడ్చారు. నేను చనిపోతే మర్చిపోయేవారా అని అడిగాను. హైదరాబాదులో హౌస్ ఆఫ్ ప్రేయర్ ద్వారా బాప్తిస్మం పొందాను. ప్రభువా నీ చిత్తం బయలు పరచు అని ప్రార్థన చేశాను. దర్శనంలో ఆ గది నిండా వెలుగు కరెంటు షాకువలై ప్రవహించింది. దాదాపు 30 నిమషాల తరువాత తేరుకున్నాను. పరమానంద బభరితుడనయ్యాను నన్ను అభిషేకించి దేవుని కొరకు జీవించు అన్నారు. నాకు 2003 నుండి ఈ రోజు వరకు సేవలో కొనసాగుతున్నాను. కాడి క్రింద ఎద్దువలై సజీవంగా సమర్పించు కున్నాను. వివాహము ప్రభువే సిద్ధపరిచారు. సవాస్థా వరాలు ఇచ్చారు. సేవ అంటే ఏటికి ఎదురు ఈదడం వంటిది. కత్తి మీద సాము వంటిది. క్రొవవాత్తివలై కరిగించుకున్నాను. దేవుని ప్రేమ తోడై యుండి నన్ను ఆదరించింది. ప్రభువు చేయిపట్టి నడిపించారు. నాకు కవితలు వ్రాసే వరము ఇచ్చారు. నా బావ ఇంటి రావద్దని తరిమవేశారు. 21 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేశాము. నన్ను స్వంత ప్రాంతానికి వెళ్ళమన్నారు. చాలా కుటుంబాలు రక్షింపబడ్డారు. మాకు తెలియని ప్రాంతంలో సేవ చేశాము. ఆర్థికంగా స్థిరత లేదు. బాబుకు రమవా జావ చేసి పెట్టి మేము ఉపవాసముండేవారము. దేవుడు వారికి చూపినందన పాల్ అనే వ్యక్తితో అనిల� కుమార్ గారు 50 కిలోల భయ్యం తెచ్చి ఇచ్చారు. మా చర్చిలో ప్రార్థన జరిగినపుడు దయయాల విడుదల, గరా��లు తెరువడుట, ఎన్నో రకాల స్వస్థతలు జరుగుతున్నవి. 4 ప్రాంతాలలో సేవ కొనసాగుతుంది. అప్పటి నుండి పోలిసులు పిలువలేదు. కేసులు లేకుండా చేశారు. బైబిలు ఇచ్చి పాటల కేపసట్లు ఇచ్చి జైలు అధికారులకు సువార్త చెప్పాను. అడుగడుగునా దేవుని కొరకు కరిగిపోతా గాయాలతో ఒక్కొక్క మాట రప్పించి పాటలు వ్రాయగలిగాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని నా దీన ప్రార్థన. ఆమెన్ 185

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 186 of Jayinchina Viswasulu
పేజీ 186

సాక్ష్యం 38. క్రీస్తు పాపముల నుండి రక్షించి అవసరాలు

తీరచు దేవుడు నా రక్షకుడు

లైనిన్ పాల కొలన్ ""యెహోవా నా కాపరి నాకు లేమ కలుగుదు.�� కీర్తనలు 23ం1

ప్రభువు నామమునకే వందనములు.

క్రీస్తు అందరిని ప్రేమిస్తారు. నమ్మిన వారిని సంతోషపెట్టి దీవిస్తారు. జయం పొందిన వారి సాక్ష్యాల సమయంలో నా జీవిత సాక్ష్యం చెప్పు భాగ్యం కలిగించిన దేవునికి వందనాలు. నమ్మి ప్రార్థించిన వారిని దీవిస్తాడు. నా పేరు లైనిన్ 6 సం క్లీనరుగా ఉండేవాడిని ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు కష్టించి పని చేసేవాడిని. శబరిమలై చాలా సార్లు వెళ్ళాను. బీడిలు త్రాగేవాడిని. మోహానుగారు వాక్యం వినే అవకాశం కలిగి వాక్యం ద్వారా రక్షణ పొందాను. నా భార్యకు బిడ్డలు పుట్టరని డాక్టు చెప్పారు గాని దేవుడు ఈ స్రీతకి వాగ్దానముచ్చారు. ప్రార్థన ద్వారా మంచి భడను పొంది స్తుతించాను. మత్తు పదార్థాలు త్రాగేవాడిని. బయటకు రాలేని స్థితిలో వివాహం అయింది. భార్యకు పిల్లలు లేరు. ప్రార్థన ద్వారా పొందాము. క్రీస్తు తెలియని కుటుంబంలో 11 సం��లో నడిచి సబర్మలై వెళ్ళాను. భక్తితో ఉండేవాడిని. మరణించినచో స్మశానానికి వెళ్ళాలి. అక్కడ ఒక కరప్రతము ఇచ్చారు. నలుగురు క్రీస్తును నమ్మరాదన్నారు. క్రీస్తును వదలనని చెప్పగలిగాను. క్రీస్తు బోధలు విని నమ్మి స్థిరంగా విశ్వాసించాను. ఒక వ్యక్తి బట్టలు కొనడానికి డబ్బు కొసం అడిగాడు. అవసరంలో సహాయపడినందుకు నా మాట విని క్రీస్తును నవ్మారు. నాకు గతంలో అమ్మ నాన్న లేరు ఒక రోజు 20 రూపాయలతో దొపసలు వేయమని చెప్పాను. కొరోసిన్ లేక పొయియ ఆగింది. ఒక స్నేహితుడు 12 రూపాయలు ఇచ్చాడు అపుడు కిరోసిన్ తెచ్చి దోశలు వండుకొని తిన్నాను. బి�లు అలవాటు ఉండేది. శబరిమలై ఆటోలో తీసుకొని వెళ్ళాను. దారిలో పండుకున్నప్పుడు దైవజనుని వాక్యం విన్నాను. పొగ త్రాగడం మానుకో అని విన్నాను. వెంటనే

186 బీడి పేశాను. నాలో కలవరం కలిగింది. ఆ దైవజనుని మాటలు పని చేయసాగాయి. నా భార్యతో దేవుడు మాట్లాడాలి అని కోరుకున్నాను. అదే రాత్రి నా భార్య దగ్గర ఉన్న చర్చికి వెళ్తానని అడిగింది. నా భార్యకు 6 సార్లు గర్బ�స్రావం అయింది. మోహాను గారు ప్రసంగిస్తు అన్నారు మీరు కష్టంలో ఉన్నారు మేలు కలిగి భడను పొందుతారని చెప్పాడు. సరిగాగ 10 నెలలకు భడను ఇచ్చారు. ఒక సం�� తరువాత వ్యాపారస్తుల మీటింగుకు వస్తావా అ్రి అడిగారు. నేను ఆసక్తిగా వెళ్ళాను. దైవ జనుడు ప్రార్థిస్తున్నాడు. క్రొత్త వ్యాపారం కావాల్సినవారు ప్రార్థన చేయించుకోండి అని అడిగారు. నా దగ్గర్ 200 మాత్రమే ఉన్నాయి. పెట్రోలు వేయించుకొని వెళ్ళాను. ఆటోకు డిమాండ్ ఉంది. నాకు ముందుగా లాభం వచ్చే వ్యాపారము ఆరంభించాను. 2014లో క్రొత్త వాహనాలు కొని అమ్మనపుడు లాభం వచ్చేది. నిజాయితీ పనులు చేయాలని దైవజనుడు చెప్పాడు. ఆడ్రిల్ల పుట్టింది అమ్మ నాతో మాట్లాడేది కాదు. బాబు పుటటకపోతే నా ముఖం చూడవద్దు అని అమ్మ అన్నది. క్రీస్తును నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని సంఘప్రార్థనలకు వెళ్ళుట వలన బంధువులంతా దారమయయారు, నీకు పిల్లలు వద్దు ఆరోగ్యం సరిగా లేదు నా భార్య బలహీనంగా ఉందని తెలిపారు. నా భార్య గర్భంలో ఆడ్రిల్ల అని తెలిసికొని ఆడ పిల్ల అన్నారు. బైబిలు చదివి ప్రార్థించి బయటకు వెళ్ళేవాడిని. దేవుని భడడ్గా సాక్షిగా జీవిస్తున్నాను. ఆమెన్ 187

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 188 of Jayinchina Viswasulu
పేజీ 188

సాక్ష్యం 39. భయంకర పాప జీవితంలో నున్న నన్ను వెదకి

రక్షించి క్రీస్తు సేవకునిగా నిలిపారు.

పాల్ పృదివారాజ్ ""నీవు యెహోవాయందు ఆనందించెదవు.�� యెషయా 58:14

ప్రభువు దివ్యనామంలో వందనములు.

ఎంత పాపినైననా యేసు చేరచుకొనును. ఇదే నా సాక్ష్యం చిట్యాల అనే చిన్న గ్రామంలో కృషాణ జిల్లాలో జన్మించాను. చాలా గొప్పగా చదివించాలని దల్లిదండ్రులు కోరుకునేవారు. సరైన ఆర్థిక స్థితి లేదు, ఎవరైనా బటటలిసేత వాటిని ఉపయోగించుకొనేవాడిని. మనశ్శాంతి ఉండేది కాదు. మేము జున్న అన్నం తినేవారము. ఒక రోజు రాత్రి పెళ్ళిలో అక్క ఇంటిలో బస చేసి కాలేజికి వెళ్ళేవాడిని. బావగారు వదిలిన వేసిన బట్టలు ధరించగా నన్ను మా స్నేహితులు హేళన చేసేవారు. మంచి స్నేహితులతో కలిసి భోజనం చేసి, మంచి వస్త్రములు ధరించాలని ఆశ ఉండేది. ఎవరైనా సహాయం చేస్తారమోనని ఆశించేవాడిని. ఆయన ఏమ చెభతే అది చేస్తావా అన్నారు. ఇతరులను కొట్టుట, అల్లరి చేయుట త్రాగుడు నేర్పించేవారు. పట్టణంలో వ్యాపారస్తులను బైదరించి డబ్బులు దండుకొనేవారు. తిరునాళ్ల సమయంలో స్నేహితుల గొడవకు నేనే కారణమయయాను. నాపై కత్తిని విసిరారు. నా స్నేహితుడు సురష్ కాపాడాలని చూడగా కత్తి అతనికి తగిలింది. ్రేపగులు బయటకు వచ్చాయి. అందరా పారిపోయారు. విజయవాడ తీసుకొని రాగా చనిపోయాడు. పోలీసుల బారిన పడి జైలుపాలయయాను. నన్ను నడిపించిన బాస్ నాతో చెప్పింది చేయుట నేర జీవితంలో లీనమయ్యాను. గొడవలు చేసే గుంపుగా మా పేర్లు నిలిచాయి. నేర్సతులు మాతో చేతులు కలిపారు. తిరువూరులో ఒక హత్య కేసులో నన్ను బంధించారు. గొలసులు కట్టి కొట్టి బాధించారు. లారి� దెబ్బలకు కృంగిపోయాను. నన్ను రెండవ ముదా�యిగా నాజివీడు చేర్చారు. దెబ్బ మీద దెబ్బ కొట్టగా రక్తంతో దేహం అంటి ఉ

188 ండేది. ఈగలు వాలేవి. ఆహారం కుకకవలై తినేవాడిని. శరీరం దుర్వాసన రాగా ఏడ్చేవాడిని. నావారెవరు రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి అని ఏకాంతంగా ఏడిచి అలిసిపోయేవాడిని. ఆకలి ఉండేది కాని తీరది కాదు. నాతో పాటు ముద్దాయి లోపలికి తెచ్చిన తరువాత పోలీసులు కాల్చి చంపారు. తరువాత నా వంతు అని అర్థమయింది. భోజనం వస్త్రములు గురించి పాపపు మారగం వైపు నడిచినందన నాకీ శిక్ష అని గ్రహించాను. రక్తం నా కాళ్ళ ముందు చిందగా నా ఉంగరం మీద సిలువ గురతు ఉండేది. యేసును నమ్మలేదు గాని అన్ని దేవుళ్ళను పూజించేవారము. యేసు సిలువ ఉన్న రింగుపై లారీ� దెబ్బ తగిలింది. ఎస్.� గారు ఆ ఉంగరాన్ని తీసి చూచారు. ఆ రోజు గోడపై సిలువ ద్వారా వ్యక్తి కనిపించగా నీది కూడ నీది కూడ నీవు రక్రైస్తవుడవా? అని అడిగారు. అవును అన్నాను. పోలిసులతో చెప్పి నా ఒళుి అంతా కడగమన్నారు శుభ్రవుయయాక యేసు ప్రభువు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారు. యేసు నిన్ను ప్రేమించి విడిపించమని చెప్పారయయా అని అన్నాడు. నన్ను చంపుటకే విడిపించారా? నా వారిని చూడలేదు కదా అని అడిగాను. పోలిసులు ఎస్.� గారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. నడువలేని స్థితిలో ఉన్నాను. ఒక వాక్యం చూచాను. భయపడకుము నేను నీకు సహాయం చేయువాడను. అని యేసు రక్షించాడు. నీవు నీ ఇంటికి వెళ్ళిపో అన్నారు. నా ఇల్లు చేరాను. యేసును పూర్తిగా నవ్ముకున్నాను. క్రీస్తు రక్షణ ఇచ్చారు. శ్రముతో, ఆకలితో ఉన్నాను, హిందా పెళ్ళిలో భోజనం కొరకు చూచాను. నా చేతిలో బైబిలు చూచి తరిమ వేశారు. యేసు నాతో మాట్లాడారు నేను నిన్ను కాపాడగలనన్నారు. నాతో ప్రభువు మాట్లాడేవారు. గతంలో నా స్నేహితులను రక్షించాలని ఆశ కలిగి వారికి ప్రభువు గురించి సాక్ష్యం వివరించాను. నేను నా అనుభవంలో చెబుతున్నాను. నా తల్లిదండ్రుల మాట విననందన నా జీవితంలో గతిలేని స్థితికి చేరాను. నన్ను చూచి ప్రేమతో నా సాక్ష్యం వివరించుటకు అవకాశమచ్చి నందుకు కృతజ్ఞతలు. నా కోసం, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. యేసు అంటే తెలియని ట్రై�బల్ ప్రజల మధ్య సేవలో ఉంటున్నాను సరిగాగ నిలబడలేను. జైలులో క్రీస్తు ప్రేమ చూపి రక్షణానుభవం ఇచ్చారు. నా జీవితం సరిచేసికున్నాను. నా వలై ఎవరా నశించక రక్షణ సీవాకరించండి. ప్రభువు దీవించను. ఆమెన్. 189

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

↑ పైకి / Back to top