
1
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

2

జయించిన వారి
అద్భుత సాక్ష్యములు
3
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
ప్రధమ ముద్రణ
2017 డిపసంబర్ ప్రతులు 1000 కాపీలు వెల రా. 50/- రచయిత సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా ప్రచురణ
4

మనసులో మాట
క్రీస్తునందు ప్రియ పాఠకులకు శుభములు, ప్రియ సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారి మరో ప్రచురణ జయ జీవిత సాక్ష్యాలు. దేవుని సేవ చేయాలనే తపన ఈ దంపతుల హృదయాలలో ఉంచిన దేవునికి స్తుతులు సమర్పిస్తున్నాను. సాక్ష్యాల సేకరణ, ప్రచురణలో సోదరి గ్రేస్ విజయ గారి అకుంఠిత దీక్ష పట్టుదల్రై దేవునికి సోత్రతాలు. ఈ పుస్తకాన్ని చదవడానికి ఉప్రకమంచిన మీకు ప్రత్యేక వందనాలు. ఇందులోని సాక్ష్యాలు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయనటంలో సందేహం లేదు. అపో 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తి నొంది నాకు సాక్షులుగా ఉంటారు. అనే దేవుని వాగ్దానం చెపుతంది. ఈ రోజున దేవుడు తన మహిమ కొరకు నిలబడగలిగిన సాక్షులను వెదకుతున్నాడు. ప్రియ పాఠకులారా! అలాంటి సాక్షులను పరిచయం చేసేదే ఈ అద్భుతమైన పుస్తకం. దేవుడిచ్చిన పిలుపు మేరకు సందర్ రావు గారు శ్రీమతి గ్రేస్ విజయ గారు 5
జయించిన వారి అద్భుత సాక్ష్యములు జరిగించే ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ పరిచర్య దేవునికి మహిమ కలికగ పరిచర్య. ఈ పుస్తకాలు చదువడం వలన క్రీస్తునెరుగని అనేక మంది దేవుని మహాత్యము గురించి గొప్ప తనాన్ని గురించి తెలసుకుంటున్నారు. ఎంతో సంతోషిస్తున్నామని సాక్ష్యమిస్తున్నారు. ఆద్యాత్మిక గ్రంథాల ప్రచురణ కోసం సోదరి గ్రేస్ విజయగారు పే తాప్రత్యం అంతా ఇంత కాదు. అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా వారి ధ్యాస అంతా పుస్తకాల ప్రచురణ మీదనే! రిటైర్డ్ అయిన ఈ దంపతులు దేవుని సేవలో ""రీ-టై�ర్�� అవుతున్నారు. సేవకు పునరంకితం అవుతున్నారు. దేవుని వాగ్దానం పసలవిచ్చినట్లు పక్షిరాజు యవ్వన బలాన్ని ఈ దంపతులకు దేవుడు ప్రసాదించి తన మహిమార్థవై ఇంకా వినియోగించుకోవాలని మనమందరము కలిసి ప్రార్థిద్దాము. ్ర్రింటైడ్ పుస్తకాల ద్వారా దేవుని వాక్యం ప్రకటించడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదము. ప్రభువు రాకడ వరకు నిలిచియండే ఈ ముద్రణా పరిచర్య విసతరించను గాక. దేవుడు మవ్మును సమృద్ధిగా దీవించి, ఆశీర్వాదించను గాక!
క్రీస్తునందు మీ సోదరుడు
దేవసహాయం దండల
6

ముందు మాట
దేవుని దివ్య నామమునకు సదా మహిమ ఘనత కలుగును గాక. ఈ పుస్తక పరిచర్య ద్వారా ప్రభువుకు మహిమ కలగాలని సవినయంగా ప్రణమల్లి దేవుని పాదాలకు నమసకరిస్తూ నాతన పుస్తకాన్ని 42వ కుసుమాలలో జతగా చేరచుకుంటున్నాను. నా షష్టిపూర్తి తరువాత ఆరంభవుయిన ఈ పుస్తక సేకరణ పరిచర్య నిరివాఘ్నంగా కొనసాగుటకు తగిన వనరులు, ప్రోత్సాహామునందించి అవిరామంగా కృషి చేయు ధన్యత నా ప్రభువు నాకిస్తున్నారు. ఈ పరిచర్యకు సహాకరిచిన సాక్షులందరికి నా నిండు కృతజ్ఞతలు. అమూల్యమైన అనుభవాల సంపాదన క్రీస్తుతో అతి సమీపంగా జీవించుట ద్వారా ఆయనను ఆరాధించి సేవించుట ద్వారా కొనసాగిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రశంశ పూర్వాక అభినందనలు. కొన్ని సాక్ష్యాలు నాకు ఈమేయిల్ ద్వారా అందించిన వారు కొందరు, మరికొందరి సాక్ష్యాలు యాటయాబ్ ద్వారా సేకరించాను. వారి అడ్రసు, ఫోను నెంబరు ద్వారా వారి అనుమతి పొందు భాగ్యం కలిగింది. ముఖ్యముగా సోదరుడు అడసుమళ్ళి ప్రసాదుగారు గొప్ప విద్యావంతుడుగా సంస్థను నడిపిస్తూ అనేక ప్రాంతాలలో సాక్షులను వేదికపై చేర్చి గౌరవించి వారి సాక్ష్యాలను బభ్రదపరచుట అభినందనీయము. వీరి ద్వారా చాలా సాక్ష్యాలు పొందుపర్చగలిగాను. అమెరికాలో సీయోను ప్రార్థన సహవాసంలో యేసు 7
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నామంలో రికార్డు చేసిన సరభయల సాక్ష్యాలు కొన్ని చేర్చాను. గణనీయమైన భక్తి గల సేవ ఉజ్జీవం కలిగించుట హార�దాయకము. మొదటిగా వ్రాసిన సాక్ష్యము పెనాయేలు ప్రార్థనా సహవాసంలో సరభయరాలైన జైమమా గారితో ప్రార్థనా పూర్వాకంగా ఆరంభించాను. ఆమె ఆత్మీయమేలును అందించుటను బట్టి కృతజ్ఞత తెలియజేయుచున్నాను. ప్రతి సంవత్సరం గొప్ప ప్రేమ అభినందనతో వెబ్సైట్లో ఉంచి ఎందరో చదువు భాగ్యమందించిన యు.ఇ.సి.ఎఫ్ ప్రెసిడెంటు గారైన జాషువ ఫణి గారికి కృతజ్ఞతలు.
ముద్రించుటలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్.ఆర్.్ర మార్తి గారి ఆశీససులతో ఆరంభించిన పుస్తక పరిచర్యలో నాటి నుండి నేటి వరకు సాపర్తినిస్తున్న సోదరుడు దండాల దేవ సహాయం గారికి నిండు కృతజ్ఞతలు. డి.టి.పి. చేయుటకు పూరిత సహకారముచ్చిన కుమారుడు డేవిడ్ వైఖైల్గారికి కృతజ్ఞతలు. సాకన్ చేయుటకు చేయుతనిచ్చిన నిరావాణ సంస్థలో అరమంద్, సురభ్ ఉచిత సేవల్రై వందనాలు. ప్రముఖ ఆర్థిక సహాయం అందించే నా కుమార్తె కుటుంబం హేమంత్ మరియు బయాలా గారి కుటుంబ సరభయలకు నిండుగా దీవెనలు కలగాలని నా ప్రార్థన. నా కుమారుడు సేవ్, భార్య లైస్లీ, కోడలు కవిత చూపు ప్రోత్సాహము, ప్రేమా ఆప్యాయతల్రై నేను నా భర్త అమెరికాలో ఎంతో ఆనందంగా వృద్ధాప్యం గుడుపుటకు ప్రభువు కృప్రై సదా కృతజ్ఞతలు. మంచి మాట వ్రాసి అభనందించిన సోదరి జాయ�ు పీటర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి పుస్తకానికి ముందుమాట బలానిస్తూ దండాల దేవ గారికి మరొసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2017 సం�� ప్రార్థన పసల్లో క్రీస్తు ప్రేమలో ఆనందించుటకు భాగ్యమచ్చిన తోటి విశ్వాసులకు కృతజ్ఞతలు. ఇండియాలో సవాలపకాలము స్వకీయులతో, సన్నిహితులతో గడుపుటకు కృపనిచ్చిన దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా పుస్తకాలు చదివి అభిమానిస్తున్నవారికి కృతజ్ఞతలు. దేవుని కృప మనందరికి నిత్యం తోడుగా ఉండును గాక. ఆమెన్
సదా మీ సేవలో....
సోదరి గ్రేస్ విజయ.
8
విషయసాచిక
మనసులో మాట03 మంచి మాట05 సాక్షుల పరిచయం
సాక్ష్యం 1. క్రీస్తే నా జీవనాధారమని నా నమ్మకము -సోదరి. జైమమా మనోహర్20
2. క్రీస్తే అందరికి రక్షకుడని తెలిసికొని ప్రభు క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను35
-స�. సాయి కుమార్
3. ఆత్మీయంగా బలపర్చి సేవలో నిలబైట్టిన క్రీస్తు నా ప్రభువు -పి. ఎ. సావామ42
4. క్రీస్తు చూపిన దివ్య మార్గమును గార్చి తెలిసికొని ఆ ప్రభువును సేవిస్తున్నాను.49
-భీముడు (అబ్రహాము)
5. నిత్య జీవమును వాగా�నముగా ఇచ్చి నరకమును తప్పించిన యేసు నా రక్షకుడు 52
-మాదారపు శ్యాం సందర్
6. ఎన్నిక లేని నన్ను ప్రభువు దర్శించి ప్రేమించి గొప్ప రక్షణ నిచ్చారు.58
-వరలకిష్మ
7. క్రీస్తు యేసు సజీవుడగు దేవుడు ఆత్మతో నింపి గొప్ప సాక్షిగా నిలిపారు.
మహమ్మద్ ఆజాస్ (సన్నీ) ఇంజనీరు68
8. నన్ను వెదకి రక్షించిన నా క్రీస్తుకే ఘనత మహిమ ప్రభావము కలుగును గాక73
-మంకగ్లష్ ప్రసాద్, హైదరాబాదు
9. ఆత్మను పొందుటలో �న్నత్యమును ప్రార్థించగా ప్రభువు ఇచ్చారు.
ఫ్లోరా, సియోను ప్రార్థన సహవాసం80
10. సకల వ్యాధులను స్వస్థపరచు దేవుడు క్రీస్తును నమ్మి వెంబడిస్తున్నాను.
్రశమంతి, అమెరికా83
11. అసాధ్యాలను సుసాధ్యం చేయు క్రీస్తు నాకు సహాయం చేసిన క్రీస్తు.
సామయాల్, టైక్సాస్, అమెరికా87
12. బలహీనులను సంరక్షించి మంచి సాక్షులుగా నిలబైట్టిన క్రీస్తు నా రక్షకుడు
శారోను, హైదరాబాదు90
13. నన్ను మరలా బ్రతికించి ఆయన సేవ చేయుటకు ఎన్నుకొని వాడుకుంటున్నారు
హావీలా , హైదరాబాద్92
14. పగిలియున్న పాత్రనైన నన్ను పొంగి పొరలే సాక్షి పాత్రగా మార్చిన క్రీస్తు నా రక్షకుడు
ప్రిస్కిల్లా, ముంబాయిు98 9
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
15. క్రీస్తు కొరకు నిందలు సవాళ్ళను బభరించగా క్రీస్తు కోరిన విశ్వాసిగా నన్ను నిలిపారు.
జివా / ప్రిస్కిల్ల104
16. అసాధ్యమైన సమస్యలలో విజయం అందించిన క్రీస్తుకే మహిమ కలుగునుగాక
ప్రసాన106
17. క్రీస్తు నన్ను వెదకి రక్షించి ఆయన పరిచర్యలో వాడుకొనే ప్రేమ చూపారు
ఆమోసు గారు108
18. అశాంతిలో నుండి శాంతిలోనికి నడిపించిన ప్రభువు.
రాజ్యలకిష్మ112
19. నేను యేసుప్రభువును రక్షకునిగా అంగీకరించిన విధం గొప్పది.
యాలవంచిలి తిమోతి115 20 చారిత్రకంగా క్రీస్తు చరిత్ర నిజమని నమ్మి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
జాషువ, అమెరికా121
21. గురిలేని నా జీవితానికి అర్థమచ్చి గమ్యం చేర్చిన రక్షకుడు125
-వేణు/జకర్యా, కొరియో గ్రాపఘర్
22. క్రీస్తు అందరికి ఉచితంగా రక్షణనిచ్చి నిత్య జీవము నివవాగలరని నవ్మాను130
-యలమంచి జగన్మోహాన్, హైదరాబాద్
23. కోయవాడిగా జీవించిన నన్ను క్రీస్తు రక్షించి ఆయన సేవ్రై సిద్ధపరిచారు134
-క్రిషణం రాజు దొర్ (తిమోతి)
24. నేను నా జీవితాన్ని క్రీస్తు సేవ్రై అంకితం చేసుకున్నాను137
-రెవ. భ.యన్. ఫిలిప్పు
25. నా జీవితాన్ని అద్భుతాల నిలయంగా మార్చిన నా రక్షకుడు క్రీస్తు140
-డాక్టు. యం.డి. పాల్ తమళ్నాడు
26. క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత నా జీవితాశయాలు మారాయిసార్య, మ్రదాసు144
27. రౌడి షీటరుగా నున్న నన్ను క్రీస్తు ప్రేమతో రక్షించి సాక్షిగా నిలిపారు
రాజేష్ కన్నా146
28. 18. చావు గోతి నుండి నన్ను రక్షించి ప్రభువు కొరకు నన్ను సాక్షిగా నిలిపారు
డేవిడ్ ఎరిక�సన్ / వెర్లన్148
29. వేదాల సారాంశం తెలిసినను క్రీస్తు నిజమైన వెలుగుగా గుర్తించి సాక్ష్యమిస్తున్నాను. లాజరస్ నటరాజన్153
30. ఎంత పాపినైననా క్రీస్తు క్షమించగలడని తెలిసికొని క్రీస్తునే సేవిస్తున్నాను.
జాషువ డానియేల్ గారు155
10
31. నా జీవితాన్ని ప్రభువు కొరకు సంపూరణంగా సమరపణ చేసుకున్నాను.
సాధు బైన్ని162
32. దొంగలను, హాంతకులను వెదకి రక్షించి బోధకులనుగా చేయువాడు క్రీస్తు
యం. సుధాకర్, స్టువరుట పురం167
33. హృదయ వేదనలు తీసివేయు శక్తి యేసునకే ఉన్నదని నమ్మి క్రీస్తును వెంబడిస్తున్నాను.
ఫాతిమా172
34. యేసు సాతాను శకుతలపై విజయమస్తాడని తెలిసికొని ఆయనను వెంబడిస్తున్నాను.
లలిత174
35. సువార్త ప్రకటించుటకు ఆయన సేవ చేయు విశ్వాసిగా మార్చారు.
రమేష్176
36. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు అద్భుతాలు చేయు సర్వశక్తిమంతుడని తెలిసికున్నాను.
కన్నయ్య178
37. దష్టసాంగత్యము వల్ల వినాశనంలో ఉన్న నన్ను క్రీస్తు రక్షించి సేవలో నిలబైటాటరు.
శ్రీశ�ైలం, హైదరాబాదు182
38. క్రీస్తు పాపముల నుండి రక్షించి అవసరాలు తీరచు దేవుడు, నా రక్షకుడు
లైనిన్ పాల కొలన్184
39. భయంకర పాప జీవితంలో నున్న నన్ను వెదకి రక్షించి క్రీస్తు సేవకునిగా నిలిపారు.
పాల్ పృదివారాజ్186
40. గొప్ప ్రశమానుభవం వల్ల గొప్ప ప్రేమ, గొప్ప సాక్ష్యము కలిగి యండగలవుని క్రీస్తు నేర్పించి సేవకు పిలిచారు. విజయ భాసకర్ బాబు188
41. నన్ను వెదకి రక్షించి నాకు దొరికిన నిజ దేవుడు క్రీస్తు. పద్మ పాల్ రెడిడ్,193
42. క్రీస్తే సజీవమైన దేవుడు రక్షకుడని తెలిసికొని వెంబడిస్తున్నాను.
హాజినిస్, అమెరికా197
43. అయోగయడను క్రీస్తును అవమానించిన పాపిని క్షమించి సేవకునిగా మార్చారు
జాడి అభిలాష్, చీరాల200
44. అగ్ని పరిచర్యల పఘలితం ఉజ్జీవంగా సేవలో పఘలించుట క్రీస్తు నాకు నేరాపరు
పాల్ శ్రీనివాస్, పాలవాంచ్204
45. అన్య జనాంగములో నుండి రక్షించి నన్ను రక్రైస్తవ సంస్థకు అదినేతగా నిలిపి దైవ సేవ చేయించారు రెవ. వైయస్. జాన్ బాబు210
46. నన్ను ప్రేమించి వెదకి రక్షించిన క్రీస్తు నా ప్రియ రక్షకుడు
కృపా రావు, పెద్దపల్లి213 11
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
47. క్రీస్తు భడడ్ల సలహాను బట్టి రక్షణ పొంది క్రీస్తు సేవ భాగ్యం పొందాను.
-ప్రభుదాసు గారు216
48. క్రీస్తు స్వస్థపరచు గొప్ప దేవుడు శాంతినిచ్చు ఆదరణ కరత అని తెలిసికొన్నాను.
-మస్తాన్ భీ, ఆంద్ధ ప్రదేశ్219
49. జయించిన వారి అద్భుత సాకషాలలో ఒక సాక్షిగా నన్ను నిలిపిన క్రీస్తును వెంబడిస్తున్నాను.
-కోటేశవార రావు223
50. యేసయ్య ప్రేమ అద్భ�తమైనది మరణం అంచన చేరిన నన్ను బ్రతికించింది.
-సవారణకుమారీ హైదరాబాదు228
51. క్రీస్తు ప్రేమ, కృప గల దేవుడు పాపినైన నన్ను కనికరించి రక్షించారు
-శ్యామల రత్న235
52. క్రీస్తే సర్వాధికారి, మంచి మారగంలో నన్ను నడిపించిన నా ప్రభువు237
-వసంత నారాయణ సావామ
53. క్రీస్తే నిజ రక్షకుడు, సర్వ శక్తిమంతుడు నన్ను మంచి సాక్షిగా మార్చాడు240
-రాజ్ పాల్ కోసరాజు
54. ఉన్నత స్థలాలలో నివసించుచున్న సృష్టికరత -ముర[ కృషణ ప్రసాద్245
55. యేసే స్వస్థతనిచ్చి రక్షణనిచ్చి కాపాడే దేవుడని నమ్మాను.249
-శ్రావణి
56. ఎటువంటి వ్యాధులనైనా స్వస్థపరచు రక్షకుడు యేసేనని నవ్మాను253
-శ్యామల
57. క్రీస్తే మన జీవితాలలో ప్రథమ స్థానము సీవాకరించినపుడు జీవితం సార్థకత255
-ప్రభు వంశీ, అమెరికా
58. సహవాసమునకు పిలిచిన నా ప్రభువు నమ్మదగిన దేవుడు.259
-సుభాషిని
59. క్రీస్తు సజీవుడు మాట్లాడే దేవుడు నన్ను దర్శించి నా జీవితం మార్చాడు.264
-}బా బాలరాజు, కాపవరం
60. ఇంటింటికి సువార్త బోధించే సేవలో నా రక్షకుడు నన్ను దీవించాడు.266
-పీటరు / శ�ష్గిరి రావు
12
సాక్ష్యాల పరిచయం
""ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలై మనలను ఆవరించియున్నందన మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చికుకలబైట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరురగతతుదము��. హెబ్రీ 12:2
సాక్షుల జీవితాలను అనుభవాలలోని అద్భుత సంఘనలలో క్రీస్తును ప్రేమించుట, క్రీస్తు ప్రేమ కనబరచుట వారు ప్రకటించుట అనేకులకు గొప్ప సాపర్తినిస్తూ దేవునిని మహిమపరచుట ఆశ్చర్యం కలిగిస్తుంది. మంచి వ్యకుతల వివరాలు చదివితే మంచినిచేస్తాయి గనుక ప్రతి వ్యక్తి ప్రత్యక్షత క్షుణణంగా గమనించి అనుకరిస్తూ మంచి విశ్వాసులము కాగలము. జాతులు వేరైనా వారిలో ప్రవహించే రక్తం ఒకటే రంగుగా ఉంటుంది. క్రీస్తు రక్తం ద్వారా మనమందరం ఒకే కుటుంబంగా ఉన్నాము.
1) సహోదరి జైమమా మనోహార్గారు హెబ్రోను విశావాసీ బాల్యంలో తల్లిని కోలోపయి తల్లి ఉగ్గుపాలతో పాటు నేర్పిన వాక్య బలంతో నాటి నేటి వరకు 83వ యేట బలమైన క్రీస్తు సాక్షిగా అమెరికాలో గొప్ప శక్తితో ప్రసంగాలు చేస్తూ సాక్ష్యం వివరిస్తూ ఆనందయాత కొనసాగిస్తున్నారు. పెనుయేలు ప్రార్థన సహవాసానికి మాలసతంబభంగా నిలసతున్నారు. చేదు అనుభవాలు, భర్త మరణం కుమారుని మరణం క్యాన్సరు వ్యాధి క్రీస్తు ప్రేమ నుండి ఆమెను దారపర్చలేకపోయాయి. నేటి తరానికి గొప్ప సాప�ర్తినిచ్చు ఆదర్శ మహిళ్లు మొదటి సాక్షిగా నిలిపి దీవెన పొందుట భాగ్యంగా భావిస్తున్నాను.
సాక్ష్యం 2. యాటయాబు ద్వారా పొందుపరచిన అద్భుత సాక్ష్యములు సాయి కుమార్ గారిదే గాని వారి ఆత్మ రక్షణ సేవా దృకపథం, లోకంలో జీవిస్తూ విశావాసీగా 13
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉండుట సాధ్యమేనని చాటి చెప్పగలదు. సిని రంగం నుండి క్రీస్తును ప్రకటించు సాహసం చేస్తున్నారు. గొప్ప విశ్వాసులగు లేమెన్స్ ఇవాంజిలికల్ పెఫలోషిప్లో ఆత్మీయంగా బలపడుచున్నానని వివరించారు. వినయం, భక్తి జీవితం యువతకు ఆదర్శినీయం.
సాక్ష్యం 3. పి.ఎ. సావామ గారి జీవితంలో బాల్యంలో తండ్రిని కోలోపయి చేదు జా�పకాలలో అన్య దేవతారాధనలో వ్యర్థంగా కాలం గడిపిననా క్రీస్తును వెదకి సుధాకర్గారి పరిచయంతో గొప్ప విశ్వాసిగా నిరాధరణ, లేమ శ్రమలలో క్రీస్తు కొరకు నిలబడిన సాక్ష్యము ప్రతి వ్యక్తిని ఉజీ�వింపచేస్తుంది.
4) భీముడు అబ్రహాముగా మారుటకు క్రీస్తు అపార ప్రేమ కారణం. దొంగగా, హానికరునిగా జీవించిననా ""ఓ స్రీత నీ భర్తను రక్షించుకొందు వేవెా�� అనే మాట తన భార్య ద్వారా సార్థకం అయింది. బాధ్యతలేని జీవితంలో క్రీస్తు తెచ్చిన మారుపతో అచంచల విశావాసంతో కుటుంబానికి అండగా నిలిచి రక్షణానందంతో సాగిపోతున్నారు.
5) శ్యామసుందరు క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందులు బాదించాయి. క్రీస్తు అనుచరులు ఆదరించగా ముందుగా తవ్ముడు రక్షింపబడ్డాడు. ఆ తరువాత తను రక్షణ పొంది బలపడ్డారు. క్రీస్తే సజీవుడని సాక్ష్యమిస్తూ జీవిస్తున్నారు.
6) బత్తుల వరలకిష్మ బాల్యము వివాహ జీవితం కన్నీటి లోయుమయంగా ఉండేది. తండ్రి ఆమె మరణం కోరుట వింతగా ఉండిననా సహనంతో ఓరచుకొని భరించింది. లేయాను, హాగరును దృష్టించిన దేవుడు పది కంటై ఎకుకవ సార్లు పరలోక దర్శనం ద్వారా ఆత్మీయతలో బలపర్చారు. తన సాక్ష్యం ద్వారా భర్త, కుమారుడు రక్షణ పొందుటకు కన్నీటితో ప్రార్థించేది. నేడు 300 మందికి ఆత్మీయు తల్లి కాగలిగిన ధీర వనిత. అడుగడుగున అద్భుతాలు చూచే ధన్యత ప్రభువిస్తున్నారు.
7) మహమ్మద్ ఆజాస,్ సన్నీ మస్లీముగా తమళ్నాడులో జన్మించాడు. ఖురానునమ్మి నమాజును ఆ్రశయించాడు. నీ విచారాలు సంతోషంగా మారును అన్నమాట, దు:ఖంలో ఆత్మహత్య సమయంలో క్రీస్తు కనిపించగా దర్శనాలు,
14 సందేశాలు వెన్నంటి మంచి రక్రైస్తవునిగా మార్చాయి. ఉజ్జీవం పొందుటకు పరిశుద్ధాత్మలో అద్భుతాలు చవి చూచుటకు క్రీస్తుచే నేరుగా సందేశాలు పొందు భాగ్యం ధన్యత సీవాకరించిన గొప్ప విశావాసీ జీవితం ప్రతి రక్రైస్తవునికి గొప్ప మేలుకొలుపు కాగలదు.
8) మంకగ్లష్ ప్రసాదు : బైంగాల్ ప్రాంతానికి చెందినవాడైననా అతి క్లిష్ట పరిస్థితులను ఎదురొకని పూజలలో శక్తిని పొందలేక స్వకీయులంతా శ్రమల పాలు చేసి తల్లి గాయపడి మరణావస్థలో ఉండగా రక్రైస్తవ భక్తుని ప్రార్థనల ద్వారా స్వస్థత పొందింది. అందరా రక్షణానుభవం పొంది నేడు గొప్ప సాక్షులుగా జీవిస్తున్నారు.
9) ఫ్లోరా : బాల్యంలో ప్రవచనం ద్వారా నా పుట్టుక వాక్యం ప్రకారం జీవించుట క్రీస్తు ప్రేమను గ్రహించి సాక్షిగా ఉన్నది. సీయోను ప్రార్థనా సహవాసంలో ఆత్మీయంగా బలం పొందుట భాగ్యంగా భావిస్తుంది.
10) స్రవంతి : క్రీస్తును ఎరుగని అనయల కుటుంబంలో జన్మించింది. వివాహం ద్వారా విశ్వాసుల కుటుంబంలో ప్రవేశించి క్రీస్తును తెలిసికొని అద్భుతాలను చూచి గొప్ప సాక్షిగా మారింది. అత్యవసరాలలో ప్రార్థన శక్తి గలది.
11) సామయాల్ : సామానయల కుటంబంలో జన్మించి గొప్ప ఆశయాలతో అమెరికా చేరాలని ఆశించి ప్రార్థించి అద్భుతాల ద్వారా వీసా పొంది స్థిరపడ్డాడు. అడుగడుగునా అసాధ్యమైన స్థితిని సుసాధ్యముగా చేయు దేవునిని సీయోను ప్రార్థనా సహవాసం ప్రార్థనల సహకారంతో జరిగిన అద్భుతాలు వివరించాడు.
12) షారోను : బాల్యంలో అతి బలహీనంగా పుట్టింది. దేవుని చిత్తం కనిపెట్టి వివాహం చేయక దష్టశకుతలనెదురొకన్నది. ప్రార్థన ద్వారా జయం పొందింది. సీయోను ప్రార్థనా సహవాసం స్పఘలతనిచ్చిదని సాక్ష్యమిచ్చింది.
13) హావీలా : రక్రైస్తవ కుటుంబంలో జన్మించిననా నిర్లక్ష్య జీవితం గడిపింది. తల్లిదండ్రులు భారంతో చేసిన ప్రార్థనలు పఘలించాయి. పఘలితంగా ఆత్మ తాకిడి, దర్శనాల వెలుగులో ప్రత్యేకంగా సేవ్రై దేవుడు ఎన్నుకున్నాడని స్పష్టంగా చూపించారు. దేవుని శక్తి గొప్పదని ప్రతి వ్యక్తిని ఒప్పించడం శక్తి గల సాక్ష్యం ఆత్మీయ బలాన్నిస్తుంది. 15
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
14) ప్రిస్కిల్లా : మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగింది. యకతవయసులో తప్పిపోయిన కుమార్తెవలై ఇల్లు దాటి వెళ్ళి తిరిగా రాగా తల్లిదండ్రులు ప్రేమతో సీవాకరించారు. సమాజంలో అనేక అవమానాలు ఎదురొకన్నది. ప్రార్థనాత్మ గల ఆంటీ ఆదరణ, ప్రార్థన ద్వారా ఆమెను ధైర్య పరచి క్రొత్త సంబంధం క్రొత్త జీవితంలో క్రొత్త దీవెనలు పొందింది. నేటి యువతి యువకులకు ప్రార్థన ద్వారా సమసతము సాధ్యమని నేర్పిస్తుంది.
15) జీవ : క్రీస్తును అంగీకరించి ఆయన చిత్తంలో భాగసావామని రక్షణ పొందిన వారిని పొందాలనే తపన లోకసతుల సంబంధాన్ని ధైర్యంగా వదులుకున్న విశావాసం జీవా సాక్ష్యం ద్వారా తెలసతుంది.
16) ప్రసాన : గొప్ప విద్యావంతురాలై మంచి ఉద్యోగిగా ఉంటా పి.హెచ్.డి పరీక్షలు వ్రాసిననా నిర్లనయతతో 3సంవత్సరాల తరువాత ప్రార్థన ద్వారా పేపర్లు దొరకగా విజయం సాధించింది. ఉద్యోగంలో, ప్రార్థనలలో ప్రార్థన మంచి పఘలితాలను ఇస్తుందని సాక్ష్యం తెలియజేస్తుంది.
17) అమోసు : అనయల కుటుంబంలో జన్మించి వ్యాపార్లో భయంకరమైన నషాటలను ఎదురొకని కృంగిపోయారు. ఆత్మహత్య ప్రయత్నంలో ఒక పాస్టరుగారి ద్వారా వాక్యం విని 72 గంటలు యాకోబువలై ప్రార్థించి దేవుని వెలుగు చూచి విశ్వాసిగా మారారు. వేదాంత విద్యను సీవాకరించి వాక్య పరిచర్యలో నిమగ్నమయయారు.
18) రాజ్యలకిష్మ : బాల్యంలో క్రీస్తును తెలసుకున్నది. లోతైన అనుభవం లేక విగ్రహారాధన చేయవలసివచ్చిందని ఒప్పుకున్నది ఆత్మహత్య ప్రయత్నంలో ప్రభువు దర్శించి అభయమిచ్చారు. 91 కీర్తనలో రక్షణ అనుభవించి క్రీస్తు కొరకు మంచి సాక్షిగా నిలిచింది.
19) తిమోతి : సంపన్న కుటుంబంలో జన్మించారు. భార్య క్రీస్తును నమ్మిన విశ్వాసి అనయడిగానే ఉంటా వ్యర్థ జీవితాన్ని గడిపేవారు. విలాస జీవితం అలవాటయింది. వ్యాధి వలన కృగింన వేళ్లో అద్భుతాల ద్వారా క్రీస్తును నవ్మారు. విశ్వాసిగా జీవిస్తున్నారు.
20) జాషువ : అగ్ర కులంలో యాజకులు పూజారి ధర్మం ఆచరించు
16 కుటుంబంలో అనేక శ్లోకాలు నేరచుకొని దేవుని ప్రేమించు మంచి వ్యక్తిత్వం గలవారు స్వకీయుల మధ్య పెరిగారు. 18 సం�� తరువాత నాలో ఉన్న ఖా� దేవుడు తీర్చాలని ఆశించి క్రీస్తును గురించి తెలసుకొని రక్షించబడి హీాబ్రా భాషలు నేరచుకొని వేదాంత విద్యను అభ్యసించి క్రీస్తును సేవిస్తున్నారు. సుధాకర్ గారి క్లుప్త సాక్ష్యం వారి ఆధ్యాత్మిక జ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞాన సమాపార�న వీరి ప్రధాన లక్ష్యం.
21) వేణు జైకర్యా : అతి సామాన్య కుటుంబంలో జన్మించి వవ్యవసాయం చేయు తల్లిదండ్రులకు జన్మించాడు. నాన్న చిన్న ఉద్యోగం వల్ల గాడారు చేరారు. దొంగతనంగా సినిమాలు చూస్తూ, డ్యానసులు నేరచుకొని టయాషన్ల ద్వారా చదువుకున్నాడు. సినిమా రంగంలో ప్రవేశించి ధనికుడై వ్యసనాల వల్ల పాైపోయాడు. వాక్యంలో నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలన్న వాక్యం ద్వారా క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నాడు.
22) జగన్ మోహన్ :కుటుంబంలో జన్మించి మంచి విద్య ఉద్యోగం సంపాదించి ఇంజనీరుగా స్థిరపడ్డారు. భార్య క్రీస్తు మాటలు నమ్మి విశ్వాసిగా తన సత్ప్రవర్తన ద్వారా క్రీస్తును నవ్మాడు. క్రీస్తు సేవలో ఆనందిస్తున్నారు.
23) క్రీస్తు రాజు (తిమోతి) విగ్రహారాధన కుటుంబంలో జన్మించి త్రాగుడుకు బానిపసై జ్యోతిష్యము చెప్పుచూ జీవించేవాడు. ప్రమాదంలో కాలకు గాయమయింది. యేసయ్యను ప్రార్థించి స్వస్థత పొందాడు. నాతన జీవితంలో బైబిలు బోధనలు నేరచుకొని ప్రసంగీకుడయయాడు.
24) ఫిలిప్పు : విగ్రహారాధన పూజించే పెద్ద కుటుంబంలో పేద స్థితిలో జన్మించాడు. ఇంటి ప్రక్కవారి రక్రైస్తవుల ప్రభావంతో క్రీస్తును నమ్మినందున వారి నాన్నకు ఆగ్రహం కలిగింది. తినుటకు శ్రమ పడేవాడు. వారి దయతో చదువు నేరచుకొని మంచి సేవకుడయయాడు.
25) డాక్టు. యు.డి పాల్ : రక్రైస్తవ కుటుంబలో జన్మించాడు వేషాదారణ జీవితంలో గొప్ప విద్యావంతుైననా విగ్రహారాధనను ఆ్రశయించాడు. శోధనకు గురై పాపం చేశాడు. చివరకు మారుప చెంది అవిరామంగా కృషి చేస్తూ దేవుని మహిమపరచుచున్నాడు. 17
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
26) సార్యా : సినిమా యాక్టు మారగం, సత్యం, జీవమైన క్రీస్తు అనుచరునిగా క్రీస్తుతో సమయం గడుపుటలో ఆనందిస్తూ గొప్ప ఆదర్శిములను అనసరించు చున్నాడు. ధన సంపాదన కన్నా బైబిలు జ్ఞాన సంపద విలువైనదని చాటి చెప్పుచూ గొప్ప సాక్షిగా అనేకులకు ఆదర్శంగా జీవిస్తున్నాడు.
27) రాజేష్ కన్నా : అనయడిగానే జన్మించాడు. రౌడిగా ఉంటా భార్యను నిరాకరించాడు. రెండవ వివాహం చేసుకున్నాడు. రక్రైస్తవుని సలమా ద్వారా క్రీస్తు అనుచరుడయయాడు. విశ్వాసిగా జీవిస్తున్నాడు.
28) డేవిడ్ ఎరిక� సన్ : కడప ప్రాంతానికి చెందిన మంచి రక్రైస్తవులు భార్య గొప్ప విశ్వాసి, అమెరికా ప్రవేశం దేవుని కృపగా భావించారు. భయంకర రోగంచే బాధపడుచుండగా స్వస్థత పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నారు.
29) లాజరస్ నటరాజన్ : తండ్రి అయ్యప్ప భక్తి గలవాడు. పూజలలో పెరిగాడు. శ్లోకాలలో క్రీస్తు ఉనికిని గ్రహించి నిజ దేవుడని తెలసుకొని నమ్మి ఆయనను వెంబడిస్తున్నాడు.
30) జాషువ దానియేలు : రక్రైస్తవ కుటుంబంలో జన్మించిననా తల్లిదండ్రులు విడిపోగా బాధ అనుభవించాడు. అమ్మమ్మ భక్తిని నేర్పింది. కటైటలు కొట్టి అమ్మ జీవించాడు. డానసులపై మకుకవ విద్యావంతురాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎన్నో అద్భుతాల ద్వారా 105 మందిని రక్షించే ఆత్మల జాలరిగా మారాడు.
31) సాధు బైన్ని : వైసారు ప్రాంతంలో రాజుల వంశంలో జన్మించారు. పూజారుల పని చేసేత వీధి ప్రసంగాల ద్వారా అమ్మ క్రీస్తును నమ్మింది. ఆపరషను లేకుండా మగ భడడ్కు జన్మనిస్తావని దాతగా వచ్చి తెలిపింది. క్రీస్తును నవ్ముకొని పరిచర్య చేస్తున్నాడు.
32) యం. సుధాకర్ : గతంలో గజ దొంగ మషనరీలు క్రీస్తు అనుచరులుగా మారాలని విశ్వా ప్రయత్నాలు చేశారు. ఆయన తల్లిదండ్రులు భయంకరమైన దొంగలు దొంగతనం, త్రాగుడు నుండి భార్య ద్వారా రక్షణ పొందాడు. క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా జీవిస్తున్నాడు
33) ఫాతిమా : నిజ దేవుని కనుగొనే ఆశ బాల్యం నుండి వెంటాడేది. ఖరాను
18 తెలసు గాని వేర మతం గురించి తెలియదు. తెలియని దేవుని ప్రార్థించగా దర్శనం ద్వారా కనిపించినందుకు రక్రైస్తవుల సహవాసానికి వెళ్ళి మంచి విశ్వాసిగా మారింది.
34) లలిత : చేతబడి శకుతల ప్రభావం వల్ల యవ్వనంలో వాంతుల వల్ల బాగా కీషణించింది. ఇంటిలో సరు�తున్న సమయంలో బైబిలు కనిపించింది అందులో స్వస్థతల గురించి తెలిసుకొని ప్రార్థించి స్వస్థత పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోతుంది.
35) రమేష్ : బాల్యంలో చాలా పేదవాడుగా ఉండేవాడు 2వ తరగతి మాత్రమే చదివి ఆర్థిక స్థితి బాగులేక ఇల్లు వదలి వెళ్ళగా రక్రైస్తవుల ఇంటికి చేరాడు. ఆశ్రయం పొంది చదువు నేరచుకొని క్రీస్తును నమ్మి మంచి రక్రైస్తవుడయయాడు. హేాబేలు కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి సేవలో సాకష్యమస్తున్నాడు.
36)కన్నయ్య : రాజమండ్రిలో హిందువుగా ఉన్న కుటుంబంలో జన్మించాడు. సంచుల వ్యాపారి చదువు లేదు. గండెపోటు వల్ల కీషణ దశకు చేరాడు. తల్లి క్రీస్తును నవ్ముకో హెచ్చరించేది. అమ్మ ప్రార్థనల వల్ల రక్షణపొంది సాక్షిగా ఉన్నాడు
37) శ్రీశ�ైలం : అనయల కుటుంబంలో జన్మించి మేనత్త దగ్గర చదువుకున్నాడు. చెడు సహావాసాలకు గురై రడికల్సలో చేరి 23 మందిని ప్రభావితం చేశాడు. పో�సులచే పట్టుబడగా అమ్మ ప్రార్థన ద్వారా, ఆఫీసరు పారిపో అని వదిలివేయగా క్రీస్తు దగ్గర పశ్చాత్తాపపడి రక్షణ పొంది ఆత్మల జాలరిగా మారాడు.
38) లైనిన్ : బాల్యం నుండి పేరికంలో జీవించాడు. క్లీనరుగా ఉండేవాడు. దైవ భక్తిలో శబరి నడిచివెళాిడు. కరప్రతం ద్వారా క్రీస్తును నమ్మి దైవ చిత్తం తెలిసికొని క్రీస్తును వెంబడిస్తూ దీవెనలు పొందాడు.
39) పాల్ పృది�వారాజ్ : బాల్యం నుండి పేదవాడిగా పెరిగాడు. జున్న రొటైటలు తినేవాడు. స్నేహితులు త్రాగుడు నేర్పించారు. గొడవలు హత్య కేసులో ఇరికించారు. గోడపై సిలువ దర్శనం పొందగా యస్. �. ద్వారా విడిపించబడి రక్షణ పొంది సేవలో ఉన్నాడు. 19
జయించిన వారి అద్భుత సాక్ష్యములు
40) విజయ భాసకర్ బాబు : రక్రైస్తవ కుటుంబంలో జన్మించి నామకార్థ జీవితం జీవిస్తూ స్టేట్ బ్యాంకు ఆఫీసరుగా పని చేసేవాడు. వివాహం తరువాత ఇద్దరు ఆడ్రిల్లలు పుటాటరు. పెద్ద చదువు చదివారు. కిడ్నీ పాడయిన సవారణను ప్రభువు దర్శించి స్వస్థతనిచ్చి గొప్ప సాక్షిగా నిలబైట్టుకున్నాడు.
41) పద్మ పాల్ రెడిడ్ : హైందవ కుటుంబంలో జన్మించింది అకకయ్యతో ప్రేమగా ఉంటా క్రీస్తు ప్రేమ గురించి విన్నది. అక్క స్నేహితురాలు రాతు ద్వారా క్రీస్తును గురించి తెలసుకున్నది. నమ్మి జీవితంలో ఎన్నో అద్భుతాలు పొందుకొని సాగిపోవుట దేవుని కృప.
42) హాజానిస్, అమెరికా : ముస్లిం విశావాసంలో గడిపాడు. 13 మంది సంతానంలో 9వ వాడు. నాన్న రెండవ వివాహ చేసుకున్నాడు. బాధపేవాడు ఒక స్రీత క్రీస్తు గురించి వివరించింది. చర్చికి వెళ్ళాడు. నాన్న ఇంటికి రానీయలేదు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ సాగిపోతున్న విశ్వాసి సాక్ష్యం.
43) జాడి అభిలాష్ : మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. 5 తరాలుగా రక్రైస్తవులు. రెండవ రాకడ గురించి చెప్పేవారు. విశావాసం నుండి తొలగి పూజలు చేసేవాడు. ప్రమాదంలో కాళ్ళు పోయి 4 నెలలు మంచం పటాటడు. దేవుని చేరి రోమా 8:28 ద్వారా రక్షణ పొందాడు. పాటలు వ్రాయు తలాంతును దేవుడు ఇచ్చాడు. గొప్ప సాక్షిగా ఆదర్శంగా జీవిస్తున్నాడు.
44) పాల్ శ్రీనివాస్ : 1993 అకోటబరులో డి.జి.యస్ దినకరన్గారు ఉజ్జీవ సరభలు జరుగుతుండగా నేను వెళ్ళి దీవెన పొందాలని ఆశించాడు. ఆయన సందేశంలో ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు సేవ చేయుటకు దేవుడు ఎన్నుకున్నాడు.
45) వై.యస్.జాన్ బాబు : హిందా దేవాలయంలో పూజలో ఉండగా చలిగా ఉన్న వేళ్లో స్పష్టమైన స్వరంతో సాటిగా మాట్లాడారు. ""నేను సజీవుడనైన నిజమైన దేవుడను నీవు నమ్మితే నా సేవకు నిన్ను వాడుకోగలను నిన్ను సవాస�పరచువాడను రక్షించువాను నేనే�� అని మాట్లాడాడు.
46) కృపారావు : ఖమ్మం జిల్లాలో బోనకలులో హిందువుగా పుట్టి అద్దెకు ఉండేవారు రక్రైస్తవులు క్రీస్తును పరిచయం చేశారు. డ్రైవరుగా ఉండి వ్యసనాలకు
20 లోనయయాడు, భార్య భడడ్లను నిర్లక్ష్యం చేశాడు. దర్శనంలో క్రీస్తు మాట్లాడి సరైన మారగం చూపగా నేడు క్రీస్తులో ఆనందిస్తున్నారు.
47) ప్రభుదాసుగారు : వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు. క్రీస్తును ప్రేమించే విశ్వాసితో వివాహం జరిగింది. రక్షణ తరువాత బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు సేవ చేయాలని ప్రభువు తెలిపాడు. ఎందరో దేవునిని తెలిసికొనని వారికి క్రీస్తును పరిచయం చేయాలనే పనిలో ఉన్నాడు.
48) వుస్తాన్భ : ధనవంతుల ఇంటిలో గారాబంగా పెంచిన తల్లిదండ్రులు క్రీస్తును నమ్మిన తరువాత విరోధులయయారు. చేతబడి ప్రభావం వల్ల నీరసించగా క్రీస్తు దర్శించి రక్షించారు.
49) కోటేశ్వర్రావు : మోక్ష సాధనకొరకు ఆసక్తి ఉన్న హిందువుగానే బాల్యం గడిపాడు. రక్రైస్తవ సంస్థలో విద్యనబభ్యసించాడు. వివాహం తరువాత బిడ్డలు కలిగారు. బలహీనంగా ఉన్న పాపకు క్రీస్తు స్వస్థత ఇచ్చాడు. అందరు క్రీస్తును నమ్మి సేవిస్తున్నారు.
50) హేమలత : విజయ భాసకర్ గారి సతీమణి కిడ్నీలు పాై బాధపడుతుండగా క్రీస్తు దర్శనం ద్వార కిడ్నీ దానం చేశారు. స్వస్థత దేవుడు ఇచ్చాడు. గొప్ప సాక్ష్యానుభవాలు గలవు.
51) శ్యామలరత్న : క్రీస్తు తెలియని హిందువుగా ఉండి ఉద్యోగిగా ఉంటున్నపుడు రక్రైస్తవ వ్యక్తితో వివాహం జరిగింది. అత్తగారి స్నేహితుల ద్వారా క్రీస్తును నవ్ముకుని వెంబడిస్తున్నారు.
52) వసంత నారాయణ : పియానో టీచరు క్రీస్తును గురించి బోధించగా రక్షణ పొంది క్రీస్తు ప్రేమ కనుగొన్నాడు. 21
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

1. క్రీస్తే నా జీవనాధారము నా జీవమని