Chapter 3 of 15

సాక్ష్యం 7

Photograph from page 44 of Jayinchina Viswasulu
పేజీ 44

సేవలో నిలబైట్టిన క్రీస్తు నా ప్రభువు

పి. ఎ. సావామ

""అక్కడ సింహాముండదు క్రూరజంతువులు దాని ఎకకవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవార అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దు'ఖమును నిటాటరుపను ఎగిరిపోవును��. యెషయా 35:9-10

ప్రభువు నామములో మీకు శుభములు. నా వ్యక్తిగత సాక్ష్యమును వివరించు భాగ్యమచ్చిన నా రక్షకుడగు క్రీస్తు స్తుతి నొందును గాక! నా అభిప్రాయము లో సాక్ష్యము భావ్రోదేకము కలిగించను. త్వరలో మర్చిపోగలము గాని దైవ వాక్యము హృదయాలలో నాటకొని స్థిరంగా నిలిచియుంటుందని నా నమ్మిక గతంలో వాక్య పరిచర్య చేసిన కృషాణ జిల్లాలో చల్ల పల్లిలో ఒక కుటుంబంలో బైన్నీ అనే వ్యక్తి భార్యతో సరైన సఖ్యత లేనప్పుడు ప్రభువు ఇచ్చిన వాక్యం వారిని సరి చేసిందని రామ గండంలో చాలా కాలం తరువాత సాక్ష్యము చెప్పారు. దైవ వాక్యం వితితనపుడు అది తప్పక పఘలిస్తుందని చాలా ప్రోత్సాహం కలిగింది ""పూర్వా మందు యాదమతసు�డనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమతముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యా చారమందు విశ�షాసక్తి గలవాడనై, నా సవాజాతీయులలో నా సమానవయసుకలైన అనేకులకంటై యాదుల మతములో ఆదిక్యతనొందితినని నా నడవడినిగార్చి మీరు వింటిరి��. గలతియులకు 1:13-14 నా బాల్యము, విద్యాభ్యాసము :

నా తల్లి దండ్రులు శ్రీకాకుళం జిల్లాలో నరసన్న పేట గ్రామ వాస్తవ్యులు

44 సాంప్రదాయ హైందవ కుటుంబంలోనే జన్మించాను. నా తల్లి గర్భంలో 8వ నెలలో పెరుగుచున్న సమయంలో నా తండ్రి మరణించాడు.మా తండ్రిని నేను చూడలేదు. తండ్రిని చూడని వాడని పిలిచేవాడు. అమ్మ, తాత దగ్గర పెరిగాను. చిన్న వయసన్న అమ్మకు వుళ్ళి వివాహం చేశారు. నన్ను ఆర్.యస్.యస్. హైాందవుల హాస్టల్లో చేర్పించారు. అన్ని రకాలవేదాలు భారతీయు సంసకృతి రోజు నేర్పించేవారు. రక్రైస్తవులు విదేశీయుల మతం సీవాకరించిన ్రదోహ�లని తలంచి అసహ్యతతో ఉండే వాడిని. డి^్ర చదువు వరకు అదే నమ్మకంతో ఉండగా నాతో పాటు 2వ తరగతి నుండి చదివిన స్నేహితుడు నన్ను కలిసికొన్నాడు, ఇ.యు. సహవాసంలో రక్రైస్తవుడై తునిలో మారుమనససు పొందానని చెప్పాడు. క్రీస్తును నమ్మవుని సువార్త చెప్పాడు. క్రీస్తు ద్వారా పరలోకం (మోక్షం) ఉందని రక్షణలో ఆనందం ఉందని చెప్పగా కోపంతో మండి పడాను. ఇద్దరము కలిసి హైందవ సిద్ధాంతాలు నేరచుకున్నాము. నీవు మారిపోయి నన్ను కూడ విసిగిస్తున్నావా? అన్నాను. నా మీద కోపంతో రాలేదు కానీ తన స్నేహితులను కూడా ప్రార్థించమని చెప్పి అతను కూడ ప్రార్థించేవాడు. ఆ రోజుల్లో నేను మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. టైన్నీసులో జిల్లాలో ప్రథమ స్థానం విజేతగా నిలిచాను. బాల్ టైన్నిస్ ఆడేవాడిని. మా ఇంటి దగ్గర బైబిలు స్టడీ జరుగుతుండేది. నా రక్రైస్తవ స్నేహితుడు ఒకరోజు నన్ను రమ్మని ఆహ్వానించాడు. గతంలో నేను అతనిని బ్యాట్తో కొట్టి గాయ పరిచాను. అయినను నన్ను చాలా ప్రేమగా చూచాడు. ఆ ప్రేమ నన్ను కదిలించింది. తకుకవ కులస్తుల దేవుడు నాకు వద్దని తృణీకరించాను. నొప్పితో బాధపడుతానే భారంతో నాకొరకు మోకరించి ప్రార్థించుటను బట్టి ఆశ్చర్యపడాను. బాల్యంలో జ్వరంతో ఒంటరిగా పడి ఉన్నప్పుడు నన్ను చాలా ఆదరించేవాడు. ఎందుకు కొట్టి గాయపరిచాను అని ఆలోచించసాగాను. మేము చదివే కాలేజిలో ఒక కామర్స లైక్చిరర్ పాఠాలతో పాటు దేవుని గురించి చెప్పుట నాకు ఆమేశం కలిగించేది. ఆమె నా కొరకు ప్రార్థన చేసేది రక్రైస్తవ బోధలు చెప్పే లైక్చిరరు అని కరప్రతాలు రాసి పంచ దలిచాను అల్లరి చేయుటకు చాలా ్రశమపడాను. ఉదయ కాలం కరప్రతాలు పంచాను. ఇక ఆమె తన ముఖము చూపించలేదు అనుకున్నాను తల ఎత్తి చూడగా ఆమె తవ్ముడు ఆమెను కాలేజిలో దించనపుడు సోత్రతము హల్లెలూయ అన్నది. నా నోట 45

జయించిన వారి అద్భుత సాక్ష్యములు మాట రాలేదు ఈ రక్రైస్తవులకు సిగ్గు లేదా సావామ బాగున్నావా అని అన్నది నాకు మరింత అవమానం చేయాలనిపించలేదు సరికదా నా హృదయంలో ఏదో స్పందన ఆరంభమైంది. ఇ.యు. మీటింగులకు నన్ను ఆహ్వానించింది. సాటిగా కాకుండా మా నాన్న ద్వారా ఆహ్వానించింది. మీ అబ్బాయి ప్రవర్తన సరి కావాలంటే నాతో మీటింగుకు పంపండి అని అడిగింది. నాకు మా నాన్న గారంటే భయంతో కూడిన గౌరవము. ఆ మీటింగుకు అవ్మాయిలు వస్తారు ఏడిపిదా�ం అన్నారు. నా స్నేహితుని సలహా నచ్చింది. ఆ మీటింగు సమీపంలో టైకకలిలో జరిగింది. సరదాగా వెళ్ళాము ఆ ప్రాంతమంతా ప్రాంతంగా ఉంది. క్రీస్తును గురించి తెలిసికొనుట : ఆ ఆరాధనా సమయంలో క్రీస్తు ప్రేమను గురించిన మంచి పాటలు పాడారు. అందరూ ఆసక్తిగా వినుటకు వేగిరపడుట గమనించాను. సుధాకర్ అనే వ్యక్తి సీపకరుగా వచ్చారని చెప్పారు. నాలో ఉన్న బలహీనతలన్నీ వివరించి అవన్నీ తొలగించుట అవసరమని బోధించారు. నేను చాలా అనుమానపడాను నా గురించి ఎవరైనా చెప్పారా? నాకు తొందర ఎకుకవ గనుక సుధాకర్ గారిని సమీపించాను. ఎవరైన నా గురించి చెప్పారా? వెంటనే ఆయన ప్రేమతో తవ్ముడా! నీరకవరు నీగురించి చెప్పలేదు గాని దేవునికి నీలో మారుప అవసరమని తెలిసి నా ద్వారా వివరించారు అన్నాడు. అంతే కాదు నేను కూడ అన్ని మత గ్రంథాలు బాగా చదివాను నీకు ఆలోచించే మనసు ఉంటే క్రీస్తును తప్పక తెలిసికోగలవు. సుధాకర్ గారు చదువుకోమని క్రొత్త నిబంధన కీర్తనల పుస్తకం ఇచ్చారు. ఎందుకో చదవాలనిపించి ఆరంభించి మాడు నెలలలో చదివిననా అర్థం కాలేదు. రెండవ సారి సీపుగా చదివాను. మాడవ సారి విమర్శించుటకు చదవాలనుకున్నాను నా జీవితానికి పాప విమోచకుడు అవసరమని గ్రహించాను. పాపంలోనే పుటాటను పాపిగా జీవిస్తున్నా నని స్పష్టంగా గ్రహించాను. నాకు ఎన్నో శ్లోకాలు తెలసు అసతోమ సదగమయా వల్లె వేసేవాడిని. కానీ ఏ శ్లోకము నేను పాపిని అని తెలుపలేదు.

పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్ర్మంచును ఆజ్ఞాతిక్ర్మమే పాపము. పాపములను తీసివేయుట్రై ఆయన ప్రత్యకషమాయెనని మీకు తెలియును ఆయనయందు పాపమేమయు లేదు. 1యోహాను 3:4-5

46 నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపంతో రక్షణ కావాలని తెలిసి తెలియని మాటలతో ప్రార్థన చేశాను. రక్షణ తరువాత బాపీతస్మం ద్వారా రక్రైస్తవుడిని కావాలని తలంచి డబ్బు కటాటలా? నాకు బాప్తిస్మం కావాలి అని అడిగాను డబ్బు అవసరం లేదు రక్షణ ఉచితం అన్నారు. నాలో చెపపనాశక్యము కాని ఆనందముతో తేలియాడాను. హృదయంలో పాప భారం తొలిగిపోయింది. దైవిక లక్షణాలు వేదాలలో బైబిలులో ఎక్కడా అదికమో బేరిజు వేయగా క్రీస్తులో ఉన్న దైవత్వానికి తల ఒగాగను. నాలో కలిగన మారుమనససు క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకొనుటకు బలవంతం చేయగా నా తవ్ముడికి బైబిలు సందేశాలు, రక్షణ మారగం వివరించాను. తక్షణం నా మాటలు నమ్మి క్రీస్తును రక్షకునిగా సీవాకరించాడు. నా మారుటి నాన్నకు తన బిడ్డలు రక్రైస్తవ మతం సీవాకరించుట నచ్చలేదు. చదువుచున్న రెడ్ బైబిలును దారం విసిరసాడు. యేసు కావాలా మేము కావాలా తెలసుకో అన్నాడు. యేసే కావాలంటే మా ఇల్లు వదలి వెళ్ళు అని కఠినంగా చెప్పారు. ఇల్లు వదలి క్రీస్తునే వెంబడింపదలిచాను.

4. క్రీస్తును వెంబడించి శ్రమలు ఎదురొకనుట :

యెహోషువాతో నిన్ను విడువను ఎడబాయను నిబ్బరంగా ఉండు అనే వాగ్దానము బహు ధైర్యం కలిగించింది. నన్ను ఇల్లువదలివేయమన్నారన్న కోపం లేదు గానీ దేవుడే నన్ను పోషించగలడనే నమ్మకము ధైర్యం కలిగింది. నాకు కొంత బూమ ఉండేది కాని దానిని వదలుకొని చిన్న సాట్కేసుతో బయటకు వచ్చాను. గతంలో మా నాన్న డబ్బులు సమృద్ధిగా ఇచ్చేవారు. నా పాత స్నేహితుని దగ్గరకు వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం అనుకొని వెళ్ళాను అనుకొనని రీతిగా ఒక పాస్టు గారితో పరిచయం ఏరపడింది. ఆయన ప్రింటింగ్ ప్రెస్లో చిన్న ఉద్యోగం ఇచ్చి ఒక చిన్న గదిలో ఉండవుని ఆ్రశయమచ్చారు. నా మొదటి సంపాదన కేవలం 110 రూపాయలతో అన్నం గంజితో వండుకొని తినేవాడిని గతంలో సినిమాలు షికార్లకు స్నేహితులకు విచ్చ�లవిడిగా ఖరచు పెట్టిన నేను ఇబ్బందుల పాలయయాను. కొన్ని సార్లు కారం తెచ్చుకొని తిని గంజి అన్నంలో కలుపుకొని తిని తృపిత పొందేవాడిని. ఎవరైన కూటములు పెట్టుకున్నప్పుడు మంచి భోజనం పెట్టేవారు. మంచి భోజనం తిన్నప్పుడు చాలా సంతోషించేవాడిని. 47

జయించిన వారి అద్భుత సాక్ష్యములు నేపాల్కు చెందిన ఆపఫీసరుగారి భార్య తమ పిల్లలకు బైబిలు గురించి చెప్పమని అడిగి భోజనం పెట్టేది. మా పాస్టు సహించలేక నన్ను చాలా అవమానకరంగా మాట్లాడి బాధించేవాడు. సిగ్గు లేకుండా ఎవరు అన్నం పెడితే వారి ఇంటికి వెళతావా? అని నేను ఉంటున్న గదికి తాళం వేయమని వాచ్మెన్ రాముడికి చెప్పాడు. చర్చి దగ్గరకు రానీయకు అన్నాడు. నాకు ఆ రోజు రాత్రి దోమల మధ్య పండుకొనే గతి పట్టింది. రాత్రంతా ఏడిచి ప్రార్థన చేశాను. పాస్టు గారిపై కోపం పెట్టుకోవద్దని ప్రభువు బోధించగా మౌనం వహించి ఉదయమున లేచాను. నిరాదరణ పరిస్థితులలో పాస్టరుగారి వద్ద రెండున్నర సంవత్సరాలు గడిపాను. గది తాళం ఇచ్చి ఆదరించాడు. సహనం నేర్పించాడని దేవుని స్తుతించాను. ఆ రోజులలో అద్భుతంగా వరల్డ్ విజన్లో చిన్న ఉద్యోగం లభించింది. వివాహము క్రీస్తు దీవెన :

దేవుని చిత్తంలో ఉద్యోగంలో స్థిరపడిన తరువాత నేను వెళ�ి సంఘంలో పెద్దలు నా పట్ల శ్రద్ధ కలిగి నాకు మంచి అవ్మాయితో వివాహం చేయాలని తలపెటాటరు. నా వలై ఒంటరిగా క్రీస్తును నమ్మిన తృణీకరించబడిన ఆత్మీయ విశ్వాసిని నాకు భార్యగా నిరణయించారు. ఆత్మీయ పెద్దల సహకారంతో నా పెండ్లి ఖరచులు నేనే భరిస్తూ కట్నం ఆశించక చాలా ్రశమంచాను. పెండ్లి రోజు ముందు రాత్రి వంట పనులన్నీ నేనే చేశాను. నా స్వకీయులు నా పెళ్ళికి సహాకరించలేదు, రాలేదు. కొందరు విశ్వాసుల సమక్షంలో వివాహం అయిన తరువాత భోజన సమయంలో నా స్వకీయులు కనిపించారు గాని ఆప్యాయంగా పలకరించలేదు. విమర్శిలతో బాధించారు. మౌనంగా సహించి క్రొత్త పెండ్లి కూతురుతో నా ఇల్లు చేరాను. నాకు దేవుడిచ్చిన భార్య సహకారిగా భక్తి గల విశ్వాసి గనుక ఎంతో ఆనందంగా తృప్తిగా జీవించసాగాము.

నా జీవిత గమనాన్ని గమనించిన నా తల్లి కూడా క్రీస్తును నమ్మింది నా భార్య అత్త మామలను ప్రేమించి దయతో చూడడం వల్ల వారు వారు క్రీస్తుకు దగ్గరయయారు మా తండ్రికి నడుము వద్ద వెన్నెముక గాయపడి పడకలో ఉండగా మా ఇంటికి వచ్చారు. నా భార్య చూపిన ప్రేమ, మేము చేయు ప్రార్థనలు ఆయనను ఆకర్షించాయి.

48 మా తండ్రి కూడ క్రీస్తును ప్రేమించసాగాడు. మారు మనససు అనుభవంలో అందరం కలిసి ఉండుట ఆనందం కలిగంచింది. సేవకు పిలుపు : 1994వ సంవత్సరంలో సంపూరణ సేవ చేయాలని ప్రభువు నన్ను ్రేపర్రించాడు. అప్పటికే మాడు రాష్రాటలకు సంబందించి పనిలో బాధ్యత తీసుకున్నాను. నేను పూర్తిగా మాని వేసి సేవకు వెళ్ళుటకు ఆలోచించసాగాను. నా భార్య జీతంపై ఆధారపడాలంటే ఇష్టం లేనందున జాప్యం చేశాను. దేవుని చిత్తం తెలిసికోవాలని ఆదివారం వరకు కనిపెటాటను. నా భార్య నా సేవను నిర్లక్ష్యం చేయవద్దని తెలిపింది. నాగటిపై చేయివేసి వెనక్కు తిరుగరాదని సాటిగా హెచ్చరించింది. ఆలయంలో సందేశం నా నిరణయానికి సహాకరించ గలదని నమ్మి ప్రార్థించాను. రిజైన్ ఇచ్చి ప్రభువునే సేవించు ఆశను కలిగ యున్నాను. నా కొరకు ప్రార్థించమని అందరికి చెప్పుకున్నాను. ఆదివారము రోజు ప్రసంగం ఆశీర్వాదం ముగించిన రగస్ట సీపకరు విదేశీయుడు పేరు జాన్ గర్బరు గారు ఆయనకు ప్రవచన వరం అప్పటి వరకు లేదు. బాప్టిస్టు శాఖకు చెందినవాడు. నన్ను పిలిచి ఒక విషయం నీతో చెప్పాలని దేవుడు పదే పదే ్రేపర్రిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మాడు ప్రశ్నలు నన్ను కదిలించాయి.

1. దేవుడు తన సేవకు పిలిచినపుడు జాప్యం చేస్తున్నావెందుకు?

2. నీ సేవకు సహకరించే భార్యను దేవుడిచ్చినా సందేహిస్తున్నావెందుకు?

3. నీవు చేస్తున్న పని వదిలివేయుటకు వెనకంజ వేస్తున్నావెందుకు?

ఈ ప్రశ్నలు నన్ను గాడింగా వేదించసాగాయి. దేవుడు తన చితాతన్ని స్పష్టంగా బయలు పరచి నన్ను ఆత్మీయంగా బలపరిచారు. నా సేవను ప్రోత్సహించిన సేవకులంతా సంపూరణ సేవకు వస్తానని చెప్పగా చాలా తృణీకరించుట ఆశ్చర్యం కలిగించింది.

6. మొదట ఆరాధన ఆరంభము : నా సేవ మొదట మామడి చెటుట క్రింద ఆరంభించాను. నా సంఘ సరభయలు కేవలం నా భార్య. ఆమె నాకు దశమ భాగం ఇచ్చేది అదే నా ఆదాయం. ఆ గ్రామంలో ముగ్గురు నామకార్థ రక్రైస్తవులు ఉండేవారు. 1996లో సేవ ఆరంభించిన రెండు సంవత్సరాలలో 150 మంది 49

జయించిన వారి అద్భుత సాక్ష్యములు సంఘంలో చేరారు. వారంతా పేదవార. మందిర నిర్మాణం కొరకు ప్రార్థించాను. రైతు కూ�లు ఎకుకవ చందా ఇచ్చేవారు లేరు. గతంలో సన్నిహితులు మాడు చెకుకలు పంపగా 30, 60, 25 వేల సొవ్ము లభించింది. ఒక వృద్ధుడు నన్ను పిలిచి తాజ్ హోటలులో 2 లక్షల 20వేల చెకుక సేవ్రై ఇచ్చాడు. సంఘమునకు దేవాలయ నిర్మాణం ఆరంభించాను. పరిసర ప్రాంతంలో 59 గ్రామాలలో రక్రైస్తవ మందిరం లేదు. 8 లక్షల ఖరచుతో గొప్ప ఆరాధన సతలం ని]్మంచుటకు దేవుడే సమకూర్చాడు. క్రిస్మస్ పండుగ సమయాల్లో పిల్లలు 250 మంది పెద్దలతో కలిసి 900 ఆకులు భోజనానికి వాడేవారము. సువార్త చెప్పకుండా నిద్దపోయేవాడిని కాదు. కరర్మలు ప్రార్థనా మందిరం అని పేరు పెటాటను. కరర్మలు మాస ప్రతిక ఆరంభించాను. 16 శాఖలుగా సంఘాన్ని దేవుడు విశాలపరిచాడు. సేవకులకు 1200 జీతము ఇచ్చి పోషిస్తున్నాను. ప్రతి నెల 5వ తేదిలోపు వారికి జీతము ఇస్తున్నాను. 16 మంది సేవకులకు 30 వేలు అవసరం నేను పుస్తకములు ఉంచుకొనే లైబ్రరీలో లక్షా 65వేల రూపాయల ఖరీదు గల పుస్తకాలు సేకరించి అనేకుల ఆత్మీయు మేలు కొరకు ్రశవిసతున్నాను. దేవుడు అందరికీ ప్రభువు ఆయనకు పక్షపాతం లేదు. ఆయన కొరకు గొప్ప వాటిని ఆశించాలి. గొప్ప కార్యాలు తలపెటాటలి. ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమ కలుగునట్లు ్రేపర్రించాలి. దేవుని రాజ్య వార్సులగుటకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి సిద్ధపరచాలి. ఇదే నా జీవిత ధ్యేయం. ప్రియ చదువరీ యవ్వనంలో ఉన్నచో భక్తిగల అవ్మాయిని భాగసావామగా ఎన్నుకొని సాక్షిగా జీవించండి వృదు�లయితే నిరుత్సాహం దారపరచి మీ అనుభవాలు పంచుకొనుచూ అందరి లో ప్రేమను పంచి క్రీస్తునే సేవించి నిత్యత్వం కొరకు సిద్ధపడాలి. మనం నమ్మిన ప్రభువు గొప్ప దేవుడు ఆయన దేవుడుగా గల జనులము ధనయలము. దేవుడు అందరిని దీవించనుగాక ఆమెన్.

50

Photograph from page 51 of Jayinchina Viswasulu
పేజీ 51

4. క్రీస్తు చూపిన దివ్య మార్గమును గార్చి

తెలిసికొని ఆ ప్రభువును సేవిస్తున్నాను.

భీముడు (అబ్రహాము)

""అంత్య దినముల యందు మనుష�్యలందరిపై నా ఆత్మను కుమ్మరించెదను��. అపొ 2:17

ప్రభువు నామములో మీకు వందనములు అన్యజనుల కుటుంబంలో జన్మించాను. మాది కర్నూలు జిల్లా ్రకొతతపాడు గ్రామం. సరైన క్రమము గల జీవితం లేక �దము, త్రాగుడు వ్యసనములకు గురి అయయాను. నాటు సారా, బీర్లు త్రాగేవాడిని. మనుష్యులను చంేపవారితో స్నేహం చేసేవాడిని. ్రేకాటలో ఎకుకవ డబ్బులు నష్టపరచుకునేవాడిని. నా భార్య భడడ్లతో చాలా కష్టాలు శ్రమలు పేది. క్రీస్తును నమ్మిన విశ్వాసులు నా భార్య కన్నీరు తుడచి క్రీస్తును నవ్ముకుంటే నా భార్య జీవితం బాగుపడుతుంది అని సలహా ఇచ్చారు. క్రీస్తును నమ్మిన వారి ద్వారా సంఘమును కనుగొని పశ్చాత్తాపంతో రక్షణ అనుభవం పొంది 3 సంవత్సరాలుగా క్రీస్తును ప్రేమను గ్రహించి బాపీతస్మము తీసుకొన్నది. నా జీవితం చాలా భయంకరంగా మారింది. దొంగతనాలు చేసేవాడిని. నా స్నేహితులతో పాటు హత్య నేరం క్రింద జైలులో వేసారు. భయంకరంగా కొట్టి రోడడుపై ఈడచుకొని వెళ్ళారు. ఒక పెద్ద మనిషిని చంపితే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఆ సంగతి నా భార్య తెలిసికొని ఏమండి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దేవుడు కషవించడు అని శిక్ష తప్పదు అని ఏడ్చి చెప్పింది. ఎవరిని చంపదలిచావో వారి కొరకు నా భార్య ప్రార్థన చేసింది. నాకు కూడ ఆ పని చేయుటకు సమ్మతం లేదు. నా స్నేహితులు నాపై దాడి చేసి ఎందుకు ఆగిపోయావని నన్ను బాధించారు. నా అసలు పేరు భీముడు నా భార్యకు కూడ పని ఇవ్వలేదు. బైదిరించారు. నాకు డబ్బులు చాలనందున గొరర్రలు దొంగతనం చేసి ఆ డబ్బుతో త్రాగేవాడిని. నా పిల్లలకు సరైన తిండి 51

జయించిన వారి అద్భుత సాక్ష్యములు లేదు. నా కుటుంబాన్ని రక్షించుకోవాలని స్థలము మారితే మంచిగా అవుతాననే ఉద్దేశ్యంతో కర్నూలు చేరాము. సరైన ఇల్లు లేదు డబ్బులు లేవు. డేరా వేసుకొని కాపురం పెటాటము. కొన్ని సార్లు అడవిలో చెట్ల మధ్య నివసించేవాడిని. ఒకరోజు ఇంటికి వచ్చినపుడు నా భార్య కనిపించనందన భడడ్లను అడిగాను. చర్చికి వెళ్ళింది అన్నారు. ఆ చర్చికి వెళ్ళి జుటుట పట్టుకొని ఈడచుకుంటా ఇంటి వరకు కొడుతునే ఉన్నాను. ఇది చూచిన సంఘస్థులు భయపడ్డారు. నా భార్య మోకరించి కన్నీటీతో ప్రార్థన చేసింది. ఒక్క మాట కూడ మారు మాట్లాడలేదు. రోజంతా బయట తిరిగినా రాత్రి 12గం��కు ఇల్లు చేరేవాడిని. హత్య చేసే స్నేహితులతో 5000 అడావానసు తీసుకున్నాను. ఆ రాత్రి బాగా తిని త్రాగి పేకాట ఆడాను. కేవలం 100 రూపాయలు మగిలాయి. ఆ డబ్బుతో మరలా కల్లు తాగి ఇల్లు చేరాను. భయంకరమైన దుర్వాసన ఉన్నందన మందు ్రతాగలేకపోయాను. నా భార్య సంఘ విశ్వాసులతో కలిసి ప్రార్థించు సమయంలో నేను ప్రార్థించు వేళ్లో మొదటి సారిగా భయం ఆవరించింది. గతంలో 10 మంది పోలీసులు కొట్టినా బభయపడని నేను ఆ రోజు భయం కలిగి ్రతాగలేకపోయాను.

నా భార్య నా పరిస్థితిని చూచి నీకు గల భయం పోవాలంటే చర్చిలో పాస్టు దగ్గరకు వెళ్ళతే ప్రార్థన చేస్తారు. నెమ్మది కలుగుతుందని ధైర్యం చెప్పింది. ఎందుకో నా మనసులో నా భార్య మాట వినాలనిపించింది. ఆమెతో పాటు చర్చికి వెళ్ళాను. ఆ సమయంలో ఆరాధన జరుగుతుంది, ఇశ్రాయేలు పేరు గల పాస్టరుగారు అర్థవంతమైన పాటలు పాడుట, ఆరాధన తరువాత సువార్త వాక్య సందేశాన్ని అందించారు వారు ఏమ చెపుతన్నారో నాకు అర్థం కాలేదు. చివరకు అయయా, యేసు క్రీస్తును నమ్మండి ఆయనే సజీవుడైన దేవుడు నమ్మిన వారిని బాగు చేస్తాడు. ఎంత పాపినైన క్షమిస్తాడు జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. అప్పుడు నేను పాపిని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాను నా పాపాలు క్షమించి భయాలు తీసివేసి ధైర్యం ఇచ్చాడు. ప్రాంతంగా ఇల్లు చేరాను. త్రాగుడు మాని వేశాను. బీడిలు త్రాగడం మానలేకపోయాను. ఒక సారి మురికిలో పడియండగా వృద్ధుడు కర్రతో లేపాడు కన్నీటీతో ప్రార్థన చేసి వ్యసనాలన్నీ మాని వేశాను. మాడు సంవత్సరాలు క్రీస్తు ప్రేమలో

52 కొనసాగాను. తరువాత బాపీతస్మం తీసుకొని భీముడు పేరును అబ్రహాముగా మార్చారు. నాకు ఆరు మంది సంతానము. పెద్దవ్మాయికి పెండ్లి చేశాను. పెద్దవ్మాయి 18 రోజులలో అనుమానసపదంగా మరణించింది. నేను అల్లుడిని చంపాలనుకున్నాను నా కుమార్తె శవం ముందు ఉండగా దేవుని స్వరం విన్నాను దేవుడు నాతో నిన్ను కషవించాను కదా నీవు నీ అల్లుడిని క్షమించు అని అంతరాత్మ బోధించింది. క్రీస్తును నమ్మిన తరువాత కష్టించి పని చేస్తూ డేరా ఉన్న స్థలములో ఒక ఇల్లు సంపాదించుకోగలిగాను. నా బిడ్డలు నాతో ఆనందం గా గడపసాగారు. నేను తీసురకళ్ళిన 10 రూపాయలతో కుటుంబమంతా భోజనం తిని ఆనందంగా ఉండేవారము. నేడు నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తున్నాము. ముగ్గురు భడడ్లకు పెండ్లి చేశాను. 12 మంది మనుమ సంతతితో దేవుడు దీవించాడు. మన సమాజంలో కులం కాదు గుణము ప్రధానవైనది. నేను దొంగగా ఉన్నప్పుడు పోలీసులు వెంబడించి పట్టుకొనేవారు కొడవళుి, చాకులు పట్టుకున్న చేతితో నేడు బైబిలు పట్టుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నాను. ఎంతో ఆనందం, సమాధానం, తృప్తి లభిస్తుందని తెలిసికొన్నాను. విగ్రహారాధన నుండి త్రాగుడు వ్యసనం నుండి సర్వ శక్తి గల దేవుడు నన్ను వెదకి రక్షించారు. నా పాత రోత జీవితాన్ని క్షమించి నాతన వ్యక్తిగా మార్చారు. ఈ సాక్ష్యం చదువుతున్న చదువరీ ఎంత పాపినైననా యేసు చేరచుకొనునని ప్రకటించుచున్న నేను, మీరు మనం అందరం కలిసి క్రీస్తేసు ప్రేమను ప్రకటిస్తూ ధన్యలముగా పరలోక రాజ్యం చేరాలని నా దీన ప్రార్థన. ఆమెన్ 53

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 54 of Jayinchina Viswasulu
పేజీ 54

5. నిత్య జీవమును వాగా�నముగా ఇచ్చి

నరకమును తప్పించిన యేసు నా రక్షకుడు

మాదారపు శ్యావ్ సుందర్

""యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపొ 10:36

ప్రభువుకు స్తుతి మహిమ కలుగును గాక మన ప్రభువువైన యేసు క్రీస్తు అనుగ్రహించిన ఉచిత రక్షణకు, అద్భుతాలు అనుభవించుటకు నేను ప్రత్యేకషసాక్షిని, ప్రభువు సదా ఘనతకు యోగయడు పరిచయం: నేను హిందా ఆచారములను పాటించు వ్యాపారస్తుల కుటుంబము లో జన్మించాను. వరంగల్ జిల్లాలో గీసుకొండ మండలం, వూకల్ హావేలి అనే చిన్న గ్రామంలో ఉండేవారము. మా తండ్రి పేరు మాదారపు కొమరయయ మా తవ్ముడు ఆగయ్య. మా గ్రామంలో ఒక రక్రైస్తవురాలుండేది. ఆమె అందరి కేషమం కోరి కన్నీటితో ప్రార్థన చేసేది. కొందరి ద్వారా ఆమె ప్రార్థనలు కోరి మా నాన్న నా కొరకు, తవ్ముని కొరకు ఆశతో ప్రార్థనలు చేయించాలని తీసుకొని వెళ్ళారు. మేము బాగా చదువుకొని వృది�లోకి రావాలని దేవుని దీవెన మాపై ఉండాలని నాన్న కోరిక. మాకు యేసు క్రీస్తు గురించి ఏమీ తెలియదు. ఆమె చేసిన ప్రార్థన అర్థము కాలేదు. ఎంతో ప్రేమతో, కన్నీటితో మా కొరకు ఆరీతిగా దేవునికి విజ్ఞాపన చేసిన జ్ఞాపకము మర్చిపోలేదు. మా నాన్న పెద నాన్న, చిన్నాన్నలంతా ఉమ్మడి కుటుంబంగా జీవించేవారము. కొంత కాలమయయాక ఆస్తులు పంచుకొని విడిపోయాము. నాకు ఒక అక్క ఆమె వివాహము జరిగించాము. దురదృష్ట వశాత్తు నేను ఇంటరులో ఉండగా నాన్నకు గండెపోటు వచ్చి అకస్మాత్తుగా మరణించారు. మాకున్న కొద్ది సొవ్ముతో పిండి మరపెట్టి వ్యాపారము ప్రారంభించాము. కొంత కాలానికి నాకు వివాహం జరిగింది. ఏ వ్యాపారం చేసిననా విపరీతంగా నష్టం వచ్చేది. మా స్వకీయులంతా ఏడు సంవత్సరాలుగా శని ఉంటుందన్నారు. పరిస్థితులేమ

54 మార్లేదు పదనాలుగు సంవత్సరాలు కనిపెటటమన్నారు. ఎన్నో నోములు పూజలు చేసేవారము. చాలా పుణ్య కేష్రతాలు దర్శించాను. మరొక 21 సం�� వరకు శని తప్పదు అన్నారు. మాకున్న పరిస్థితులు ఏమీ మారనందున ఉన్న కొద్ది ఆస్తిని అమ్మ వరంగల్లో స్థిరపడ్డాము. నేను నా తవ్ముడు భార్య చిన్న ఉద్యోగాలు చేసే వారము. అప్పు చేసి రెండు జీపులు ఒక పేపరు ట్రాన్స పోర్టు అందరం నడిపించేవారము. అప్పులు పెరిగాయి. షాపు మాసివేశాము. జీపులు అమ్మ వేశాము. నా కొక కుమారెత జన్మించింది. నేను తవ్ముడు మరలా స్థలము మార్చి హైదరాబాద్ చేరాము. ఒక ప్రైవేట్ ప్రెస్లో ఉద్యోగం పొందాము. ఒక వ్యక్తితో పరిచయం అయిన తరువాత అప్పుచేసి ప్రెస్ ప్రారంభించాము. ఆ వ్యక్తి చెడు వ్యసనాలకు బానిస అయయాడు. మరొక కుమార్తెను దేవుడు ఇచ్చాడు. ప్రెస్ సరిగా నడవడం లేదు. ఒక రక్రైస్తవ విశ్వాసి మా ప్రెస్లో దైవజనుని సాక్ష్యం ముద్రించాలని మాతో సంప్రదించాడు. క్రీస్తుతో పరిచయం :

ఆ దైవజనుని సాక్ష్యము ముద్రించి అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించాలని ఆశించి వచ్చిన వ్యక్తి నా తవ్ముడితో మాట్లాడాడు. మీ పరిస్థితి చూస్తే కష్టాలలో ఉన్నారని గ్రహించాను. క్రీస్తు యేసు గొప్ప రక్షకుడు ఆయనను నవ్ముకోండి మీ పరిస్థితులన్నీ చకకబడతాయి ఇది నా అనుభవం అని చెప్పాడు. నా తవ్ముడు కాసత నమ్మిన వెంటనే అంబర్ పేటలో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పాస్టు అబ్రహాం రక.డి.యస్ గారి దగ్గరకు మా తవ్ముడిని తీసుకొని వెళ్ళారు. ఆయన సవివరంగా సువార్తను బోధించారు. నా తవ్ముడు నమ్మి రక్షణ అనుభవం బాపీతస్మం ద్వారా క్రీస్తు విశ్వాసిగా మారాడు కానీ పరిస్థితులు మార్లేదు. నా ఆరోగ్యం కీషణించింది ప్రెస్ నడువనందున అప్పుల వాళ్ళు తాళం వేసి తాళం స్వాధీనం చేసుకున్నారు. నా అసహాయ స్థితిని చూచిన నా తవ్ముడు తాను నమ్మిన సంఘానికి నన్ను తీసుకొని వెళ్ళాడు. సంఘంలో రక్షణానుభవం ద్వారా బాప్తిస్మం సీవాకరించ దలచిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వాహించుచుండగా నేను వెళ్ళాను. 55

జయించిన వారి అద్భుత సాక్ష్యములు రక్షణ బాపీతస్మం పొందుట : పాస్టు గారు చెప్పే మాటలు నాకు అర్థము అయయాయి. ఎదో ప్రశాంతత నెమ్మది కలిగి ఆ మాటలు వినాలనే ఆసక్తి కలిగింది. గతంలో గొప్ప విగ్రహారాదికుడను గానీ క్రీస్తును గురించిన మాటలు నవ్మాలనిపించింది. మన ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు, సృష్టికరత, రక్షించే దేవుడు ఆ దేవుడు సజీవుడు, ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు ఈ మాటలు నాతోనే చెప్పిన అనుబూతి కలిగింది. నా గతంలో పిచ్చిగా సినిమాలు చూసేవాడిని. వ్యర్థమైన వ్యకుతలతో స్నేహం చేసేవాడిని పాస్టు గారి మాటలు విని వెంటనే క్రీస్తును రక్షకునిగా సీవాకరించుటకు పాస్టు గారు చెప్పినట్లు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను. గొప్ప రక్షణానందం కలిగింది. అందరితో బాప్తిస్మం కూడ తీసుకున్నాను. ఆ తరువాత క్రీస్తును వెంబడిస్తూ ప్రార్థన వాక్యం, సహవాసం, రొటైట విరచుటయందు ఎడతెగక ఆసక్తితో ప్రభును సేవిస్తూ గడపుట నాకిష్టవైనది.

నా అప్పుల బాధలు తొలగిపోలేదు. పాస్టు గారు మా పరిస్థితి గమనించి చర్చిలోనే ఉండవుని అనుమతించారు. పాస్టు గారు చాలా మంది సమస్యల కొరకు, అవసరతలో ఉన్నవారి కొరకు, వ్యాధి బాధలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవాడు. ఒక స్రీత కొరకు ప్రార్థించు సమయంలో నన్ను కూడ ఏకీబభవించమని చెప్పారు. మీరు ఏ స్థితిలో ఉన్ననా గతమంతా పాతిపెట్టి పాతవి గతించెను ఇదిగో సమసతము క్రొత్తవాయెను దేవుని మనససుతో స్తుతించి ఆరాధించాలని చెప్పారు. వారం క్రితం బాపీతస్మము తీసుకున్న నేను దేవుని ఆరాదిస్తునే ఉన్నాను. ఏడసతూ నా పరిస్థితి దేవునికి తెలుపగా వింతైన దర్శనాన్ని చూచాను. "భాబు నేను నిన్ను ఎత్తు కుంటను రావయయా అని తెల్లని వస్త్రములతో ఉన్న ఒక వృద్ధుడు పిలచుట కనిపించింది. పాస్టు గారు నా పరిస్థితిని గమనించి ఏమయింది అని అడిగారు నా దర్శనం అంతా వివరించాను. బాబు విచారపడవద్దు దేవుడు నిన్ను దర్శించాడు కదా నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక ఇంటికి వెళ్ళు అని నాతో చెప్పారు. ఇంటి దగ్గర పరిస్థితులు మార్లేదు. అప్పులవారు వచ్చి చంపుతామని బైదిరించేవారు చాలా బాధ కలికగది. పాస్టు గారు మా పరిస్థితిని బట్టి భారంతో ప్రార్థిస్తూ

56 సంఘ సరభయడైన పో�సును పరిచయం చేశారు. పోలీసుల సహాయంతో అప్పుల వారి బైడద కాసత తగిగంది. నా పరిస్థితికి జాలిపడి మీరమ చెల్లించనవసరం లేదని కొందరు క్షమించారు. నా భార్య కూడ ప్రభువును నమ్మి బాపీతస్మం తీసుకున్నది. నెమ్మదిగా పని చేస్తూ అందరము కలిసి అప్పులన్నీ తీరచుటకు ఆరంభించాము. 21 రోజులు, 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేశాము. మొత్తం కుటుంబమంతా దేవుని సేవిస్తూ సంఘారాధనలలో క్రమంగా పాలుగని ఆత్మీయు మేలులు పొందుచూ రక్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తును ప్రేమిస్తూ కాలం గడిపాము. మా పిల్లలు సండే సాకలుకు వెళుిచా బైబిలు జ్ఞానం పొందుచూ ఆనందిస్తున్నారు. పాస్టరుగారు చెప్పినట్లు అవసరంలో ఉన్నవారి కొరకు ఆయనతో ఏకీభవిస్తూ ప్రార్థిస్తూనే ఉన్నాను. నా అప్పుల బాధ క్రమంగా సమసిపోసాగింది. మా కుటుంబమంతా మేలులను పొందుచున్నాము. ఆ రోజుల్లో నెనొక ప్రెస్లో పని చేస్తున్నాను. అందరూ మధ్యాహ్నా సమయంలో భోజనం చేయు వేళ్లో మరొక సారి గొప్ప అనుభవాన్ని పొందాను. రెండవ సారి ప్రభువు దర్శించుట : మరలా వృద్ధుడైన వ్యక్తిగా కాక ఈ సారి స్వరం విన్నాను. నిన్ను నీ కుటుంబ కొరకు మాత్రమే కాదు గాని అనేకుల రక్షణార్థము నీవు సేవ చేయాలని నిన్ను ఏరపరచుకున్నాను. నా సేవ చేస్తావా? అన్నారు. దేవుని చిత్తం గ్రహించాలంటే ఉపవాస ప్రార్థన చేయాలనే ఆశతో 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయు సమయంలో 18 దినమున మరొక దర్శనం పొందాను. మాడవ దర్శనం పొందుట :

నా దర్శనం గతంలో మా ఉమ్మడి కుటుంబాలు నివసించిన ఇల్లు కనిపించింది. పిండిమరలో పని చేస్తున్నవారు ఉరి వేసుకొని మరణించుట చూచాను. నన్ను ప్రభువు ప్రశ్నించారు. నీ వాళ్ళు ఈ రీతిగా మరణించుచుండగా నీకు చింత లేదా? నాలో అలజడి ఆరంభమైంది. నా దర్శనం గురించి పాస్టరుగారితో చెప్ప దలిచాను. 21 రోజుల ముగింపు రోజున మాడు విషయాలలో జాగ్రత్త వహించి బాధ్యత తీసుకోవాలని తెలిపారు. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకాలి. రెండవదిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్వకీయులను గురించి ఆలోచించాలి. మాడవదిగా పుట్టి 57

జయించిన వారి అద్భుత సాక్ష్యములు పెరిగిన ప్రాంతాన్ని ఎన్నడా మర్చిపోరాదు. పిల్లల చదువులకు బభంగం చేయరాదని ఆలోచించుచుండగా పాస్టరుగారు 24 గంటలు ప్రార్థించాలని తెలియజేశారు. సంఘస్తులంతా వంతుల వారిగా సంఘంలో ప్రార్థించు బాధ్యతగా నా వంతు ఉదయం 4 గంటలకు ప్రార్థన ఆరంభించాను అదే సమయానికి ప్రార్థనలను నడిపించు బాధ్యతను నాకపపగించారు. 200 రోజులుగా ప్రార్థనలు చేస్తునే ఉన్నాను. నాలుగవ దర్శనం : దైవ దర్శనంలో ఒక వృద్ధుడు తెల్లని వస్త్రములతో కనిపించాడు. ఆయన ధరించిన చొకాక ఎడమ భాగంపై అక్షరాలతో వ్రాసిన మాటను చదివాను. నన్ను ప్రేమిుస్తావా? నాకు దు:ఖం కలిగింది. ఏడసతునే ఉండగా నా ప్రక్కన వచ్చి కూరచున్నారు. ప్రార్థించుచునే ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేయాలంటే 40 రోజుల ఉపవాసం కావాలి అనగా? నేను ఉపవాసం చేసి 2000 సం�� అయింది అని చెప్పారు. ఇదంతా దర్శనంలో చూస్తూ ఏడసతూ ప్రార్థించుచుండగా పాస్టరుగారు నన్ను సమీపించి ఏమ జరిగిందని ప్రశ్నించారు ఆ దర్శనం సంభవించిన సమయం 4 గంటలు నేను కళ్ళు తెరచి చూడగా ముస్లి వ్యక్తి కనిపించలేదు. దేవుడే మాట్లాడారని స్పష్టంగా అర్థమయింది. రోజు తెల్లవారి లేచి ప్రార్థనలు చేయుట, నా పని చేసుకొనుటలో నిమగ్నమవు చండగా నా ఆరోగ్యము సన్నగిల్లింది. డాక్టును సంప్రదించగా ఏ రోగం లేదన్నారు. కేవలం పాస్టు గారి ప్రార్థన ద్వారా పూర్థిగా స్వస్థత లభించింది

సాక్ష్యం 7. సేవ కొరకు ప్రభువు పిలుపునందుకొనుట :

పాస్టు గారు నా జీవితంపై శ్రద్ధ వహిస్తూ దేవునికి నా సేవ పట్ల ఆయన చిత్తము నెరవేరునట్లు అని ప్రార్థించగా తప్పక పని మానివేసి సంపూరణ సేవ లోకి రావడము దేవుని చిత్తమని సాటిగా చెప్పారు. దేవుని చితాతనికి లోబడి ఉద్యోగాన్ని వదలుకొని కాపరితో ప్రార్థన చేయించుకున్నాను. పాస్టు గారు కొన్ని ప్రాంతాలకు పంపేవారు. నా స్వంత గ్రామంలో క్రీస్తు సువార్త బోధించాలని సాటిగా హెచ్చరించారు.

58 అద్భుతములు ఆరంభం : విశావాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. యాకోబు 5:15 ప్రభువు అతని లేపును అతడు పాపం చేసినవాడైతే పాప క్షమాపణ నొందును. నానె రాసి యేసు రక్తముగా దేవుడు చేయునని నమ్మి ప్రార్థించిన వెంటనే పుట్టుకతో చెవుడు, మాగగా ఉన్న నాలుగు సంవత్సరాల పాప మొదటి సారిగా మాట్లాడింది. మరణపు అంచులో చనిపోతాడన్న వ్యక్తి బ్రతికాడు. దేవునికే సదా మహిమ కలుగును గాక. అద్భుతాలు జరికగ సమయంలో మమ్ములను నిరాశలోకి దిగజార్చుట కొరకు సాతాను కలుగజేసిన శోధనలు ఎదురొకన్నాము. నా భార్యకు చాలా పెద్ద ప్రమాదము జరిగినందన డాకటర్లు బ్రతకుట కష్టమని చెప్పారు. 32 కుట్లు వేసి మెదడు ఆపరషన్ చేశారు. కోమాలోకి చేరునని డాకటర్లు చెప్పారు. పాస్టు గారి ప్రార్థనలు, నా కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి అంగ వైకల్యం లేకుండా చేసి దేవుడు కాపాడాడు. సంఘము ప్రార్థన చేసిన వెంటనే బందింపబడిన పేతురు చెరసాల నుండి విడుదల పొందన రీతిగా పాస్టు గారు మరియు సంఘ ప్రార్థన పఘలితంగా మా కుటుంబంలో ఆర్థిక స్థితి మారింది. నా రక్షణ సేవ, నా భార్య స్వస్థత ఇవన్నీ అద్భ�తాలుగా అనుభవించి సాక్ష్యము చెప్పుట ద్వారా అనేకులు రక్షణ పొందదసాగారు. దేవుడు నన్ను సేవకు రమ్మని పిలిచిన పిలుపుకు లోబడుటను బట్టి ఆయన నాకు ఇవ్మానుయేలుగా తోడుగా ఉండుటను బట్టి ప్రభుని సేవలో సతప�లితాలను చూస్తూ ఆనందిస్తూ కొనసాగుచున్నాను. ప్రభువు మాట చొప్పున స్వకీయుల రక్షణ భారము నాపై ఉంది గనుక ప్రార్థన ద్వారా దేవుని చిత్తము గ్రహించి ఆయనను సేవించు ధన్యత ఇచ్చిన నా రక్షకుని స్తుతించి కృతజ్ఞతలు సమర్పిస్తు న్నాను. ప్రభువు కృప వలన నా జీవితంలో 10 సం�� పూర్తి అయయాయి. ఇప్పుడు నేను వరంగల్లో సిదిేపట జిల్లా రాంపూర్ లోను వరంగల్ జిల్లా }కొల్లులో ఇంకా చుటుట ప్రక్కల అనేక గ్రామాలలో దేవుని సేవ జరిగించుచున్నాను. ప్రభువు నా పిల్లలకు మంచి చదువులు మంచి ఉద్యోగములు ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ చదువరీ, క్రీస్తు సజీవుడు మనలను రక్షించి నడిపించి నిత్య జీవానికి వార్సులనుగా చేస్తారని నమ్మండి. ఆయనను వెంబడించి సేవించండి. ప్రభువు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్ 59

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 60 of Jayinchina Viswasulu
పేజీ 60

6. ఎన్నిక లేని నన్ను ప్రభువు దర్శించి ప్రేమించి

↑ పైకి / Back to top