Chapter 11 of 15

సాక్ష్యాలు 40–43

Photograph from page 190 of Jayinchina Viswasulu
పేజీ 190

సాక్ష్యం 40. గొప్ప ్రశమానుభవం వల్ల గొప్ప ప్రేమ, గొప్ప

సాక్ష్యము కలిగి యండగలవుని క్రీస్తు నేర్పించి

సేవకు పిలిచారు.

విజయ భాసకర్ బాబు, భార్య స్వర్ణ ""నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించను�� కీర్తనలు 34:19

ప్రభువు దివ్యనామమునకు సదా మహిమ కలుగును గాక.

నా పేరు విజయ భాసకర్ బాబు నా భార్య పేరు స్వర్ణ సామాన్య రక్రైస్తవులుగా నామకారు�లుగా జీవించే వారము. స్టేటు బ్యాంకులో 33 సం�� ఆఫీసరుగా పని చేశాను. హైదరాబాద్లో జీవించాము. నా భార్య స్వంత వ్యాపారం బయాటి పార్లర్ నడిపించేది. ఆమె 16 సం��లో వివాహం అయింది. ఇద్దరు బిడ్డలు 22సం�� నాటికి మంచి విద్యాబ్యాసం, ఉద్యోగంతో ఆనందంగా జీవించేవారము. సరిగా 2009 సం��లో నా భార్యకు తీవ్రంగా జ్వరం వచ్చింది. నేను 2014వ సం�� వరకు ఉద్యోగంలోనే ఉన్నాను. చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను. భార్య చెప్పగా అన్ని పరీక్షలు చేయించాను. రకత పరీక్షల గురించి సుధీర్ డాక్టు గారు నన్ను ఫోన్ చేసి పిలిచారు. లాబ్వారు చెప్పాలి గానీ డాక్టు చెప్పడం ఏమటని ఆలోచించగా ్రకియాటినిన్ ఎకుకవగా ఉందన్నారు. అపోలో ఆస్పిటల్ న్రఫాలజిస్టును కలవాలి అన్నారు. రకతం శుది�గా ఉన్నది తెలిపే పరీక్ష 2-3 ఉండాలి కానీ 10-15 కు చేరింది కిడ్నీ పూర్తిగా ్రేఫయిల్ అయింది అన్నారు. చివరకు కోమాలోకి వెళ్ళు స్థితి కలిగింది. చికిత్స ఆరంభించారు. మెడ వెనుక ఉన్న భాగంలో గాట్లు పెట్టి రెండు టయాబులు అమార్చారు. డయాలసిస్రై సిద్ధపరిచారు. చెడు రక్తం తీసి మంచి రకతం

190 ఎకికంచే పనిలో ఉన్నారు. నా భార్య శరీరం కీషణించి బరువు తగిగంది. జ్వరం తీవ్రమయింది. ప్రభువును ప్రార్థించుట కూడ తీవ్రమయింది. నామకార్థ ప్రార్థనలలో లీనమయ్యాము. శ్రమ కలిగినందుకు మొఱ్ఱ పెట్టుటకు ఆరంభించాము. స్వస్థత ప్రభువే ఇస్తాడని నమ్మి ప్రార్థించుట మానలేదు. టి.భ. కూడా వచ్చిందన్నారు. డయాలసిస్ పడుటలేదు. సోడియం, పొటాషియం ఉన్న పదార్థాలు తినుట పూర్తిగా మాని వేయాలని చెప్పారు. నీరు కూడ ఎకుకవ త్రాగుట లేదు. కిడ్నీలు మార్చడానికి బయటి వాళ్ళ కిడ్నీలు పడవు అన్నారు. స్వకీయులలో ఒకే రక్తం గ్రాపు ఉన్నవారు కావాలి అన్నారు. నాది భ పాజిటివ్, నా భార్యది ఓ పాజిటివ్ కావడం వల్ల నేను ఇవవాలేను. నా బంధువులను డబ్బులు గాని, కిడ్నీ గాని అడుగుతామని తలంచి మాకు దారమయయారు. ఏదో పాపం చేసి ఉంటారు అందుకే ఇలా అయింది ఎందుకు ఈ బ్రతకు అని నిందించారు. నా భార్య తల్లి 67 సం�� కిడ్నీ ఇవ్వాలని ముందుకు వేసత డాకటర్లు నిరాకరించారు. అనేక రాష్రాటల నుండి వెదకగా సావిత్రి అనే స్రీత కనుగొనుట ద్వారా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమె రషన్ కార్డు ఆమె స్థితి ప్శ్నంచాలనియు సమయం కావాలన్నారు. ఒక చెల్లి భర్త చాలా కఠినంగా ప్రవర్తించాడు. మరొక అక్క డాక్టు స�భాగ్యలత ఆస్ట్రేలియాలో పసైంటిస్టుగా పని చేస్తుంది. సహృదయం గలది తోబుట్టువు పరిస్థితి గమనించి సమ్మతించింది. ప్రభువు దర్శనం పొంది కిడ్ని ఇచ్చుటకు సిద్ధపడింది. చెల్లి ప్రాణం కాపాడుటకు సాహాసించిన ప్రేమ బంధం ఎంత గొప్పది. క్రీస్తు తన స్నేహితుని కొరకు ప్రాణం ఇస్తాను అన్నాడు. తోబుట్టువులను కుటుంబస్తులను ఒప్పించిన ప్రేమమయురాలు. ఆస్ట్రేలియాలో భర్త గండె బలహీనత గలవాడు. పిల్లలు చిన్నవారుగా ఉన్నారు. అయిననా వారిని ఒప్పింప చేసింది. తనకు రాని రోగం అయినా ఆపరషన్ కొరకు కిడ్నీ త్యాగం చేసిన ఘనురాలు. కిడి� అమర్చిన కొన్ని రోజులు బాగానే పని చేసింది. వెంటనే ఆగిపోయింది ఏమ చేయాలో అర్థం కాలేదు. కన్నీటితో ప్రార్థించాము. మానసికంగా నలిగిపోయాము. డాకటర్లు పరీక్షించి రిజైరకటడ్ అని నిర్ధారణ చేస్తూ మేము దేవుళ్ళము కాము ఇలా అవుతుంది అనుకోలేదు. 2009 అకోటబరు 19వ తేది మా గృహం చేరుకున్నాము. డయాలసిస్ తిరిగి ఆరంభించాము. ప్రభువు మా ప్రార్థన ఆలకించి ఆయన సమయంలో ఆయన పద్ధతిలో 191

జయించిన వారి అద్భుత సాక్ష్యములు జవాబిచ్చాడు. మా పట్ల నిరూపించాడు. మా కన్నీరు తుడచి మా మాలుగు విన్నాడు. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా భార్యకు ఏరీతిగా ఆరోగ్యం మంచిగా అవుతుందో అర్థం కాలేదు. ప్రార్థన కొనసాగించాము. కన్నీటి ప్రార్థన పఘలితాలను ఇస్తుంది. దేవుని అనుగ్రహం మాపై ఉంచినందన మా కుటుంబ మంతా యెహోషువ వలై యెహోవాను సేవించుటకు ఎన్నుకొని గొప్ప అద్భుతం తరతరాలు ఆశ్చర్యపడు రీతిగా 2009 అకోటబరు 23వ తేది కిడ్నీ పని చేయుటకు ఆరంభవుయింది. డాక్ట్లకు మాకు అత్యంత వింతైన అద్భుతముగా భావించి స్తుతించాము. గాయపర్చి, స్వస్థపరచి విలువైన పాఠాలు నేర్పించి అతి సన్నిహితులుగా దేవుని హత్తుకొని జీవించుటకు నేర్పించారు. మరణ శ్య్య నుండి లేపి పరమానంద భరితులను చేశారు. మా జీవితంలో చేసిన అద్భ�తమును బట్టి సాక్ష్యమవ్వాలని ఆయన సేవ చేస్తామని నిబంధన చేసుకున్నాము. నా ప్రభువు భార్యతో సాటిగా మాట్లాడి సవాగ్రామంలో చర్చి ని]్మంచి హైదరాబాదులో ఉన్న నివాసం వదలి పల్లెటూరులో నివాసం చేస్తున్నాము. కిడ్నీ దానము చేసిన డాక్టు స�భాగ్యవతి ఆస్ట్రేలియా సాక్ష్యం : నా భార్య సవారణలత అక్కగారు ప్రభువు దర్శనం పొందారు. ప్రభువు నామంలో మీకు శుభములు నా చెల్లి స్వర్ణ స్వస్థతలో నన్ను ఒక పాత్రగా వాడుకున్నాడు దానిరకై దేవుని స్తుతిస్తున్నాను. నా పాత్రలో నేను నా చెల్లికి చూపిన త్యాగము ప్రేమ కన్న నేను నమ్మిన నన్ను సృజించిన దేవునికి విధేయత చూపాలన్న కృతజ్ఞతతో తృప్తిగా దేవుని ఘనపరచుచున్నాను. ఈ సంఘటన ద్వారా దేవుడు నాకు గొప్ప పాఠాలు నేర్పి గొప్ప అనుభవ జ్ఞానం ఇచ్చి నా విశ్వాసాన్ని అధికం చేశారు. మొదటి సారిగా చెల్లి ఆరోగ్యం గురించి విని చాలా దు:ఖ పడాను. వారిది ఆదర్శ కుటుంబం చాలా ప్రేమ గలవారు బాల్యం నుండి నా చెల్లి భర్త గారికి నా చెల్లి పట్ట శ్రద్ధ, ప్రేమ డబ్బు లెక్క చేయకుండా ఖరచు పెట్టడం గమనించి చాలా ఆశ్చర్యపడాను. భర్తలు శ్రద్ధ తీసుకొనుట అరుదుగా గమనిస్తాము. నేను ఒక పసైంటిస్టుగా ఉన్ననా కిడి� పని చేయు విధానం గురించి కొన్ని పుస్తకాలు చదివాను. ఇంటర్నెట్ ద్వారా

192 అది ఎలా పని చేస్తుంది, ఎందుకు పని చేయదు అనే దాని గురించి తెలిసికున్నాను. నా ఇద్దరు చెల్లెల్ల పట్ల అపార ప్రేమ ఉంది. ఫోను ద్వారా ఎపపుడా మాట్లాడుతునే ఉండేదానిని. నా చెల్లి కుటుంబాన్ని దేవుడు దీవించారు అని అతిశయపేదాన్ని. బాల్యంలో సండే సాకలులో శ్రద్ధగా బైబిలు చదివి ప్రార్థించేవారము. నాకు దేవునితో సంబంధం కలిగి ఉండుట దేవుని చిత్తం గా భావించి శ్రమలు, కన్నీరు, కష్టాలు అనుమతించారని నమ్మాను. శ్రమలో నుండి తప్పించేవాడు దేవుడే. నేను పని చేయు సంస్థ అధికారి ఒక డాక్టు మాత్రమే కాక పసైకాలజిస్టుగా ఉండేవారు. నేను ఆయనను సంప్రదించాను. అవ్మా, ఇంత త్యాగం చేయడం అవసరమా? ఒకవేళ్ పని చేయకుంటే అది లాబభముండదు అన్నాడు, అయితే నేను దేవునిని సంప్రదించి ఉపవాసముండి ప్రార్థన చేశాను. నేను ప్రభువును తండ్రివలై ప్రేమించేదానిని చెల్లికి ఈ విధంగా ఎందుకు వచ్చిందని ఈ శ్రమలో నా పాత్ర ఏమటి? 30 రోజులు రాత్రి భోజనం మాని ప్రార్థించాను. ఈ కుటుంబం పట్ల దేవునికి ప్రత్యేక ప్రణాళ్ళక ఉందని తెలిసింది. దర్శనం చూచుట: ఒక రాత్రి ప్రార్థించి నిద్రించు వేళ్లో పూర్తిగా మెలకువ లేదు ఆ సమయంలో ప్రభువు దర్శనం ద్వారా స్వరంతో మాట్లాడి ప్రార్థనకు జవాబిచ్చారు. నేను మగతగా ఉన్న వేళ్లో ఒక ఆజనుబాహ�డు నా ముందు నిలిచుట కనిపించింది. ముఖం ఆకృతి గుర్తించలేదు గాని స్పష్టంగా స్వరం వినిపించింది. నీవు వెళ్ళి సమాధానముగా ఉండుము అనే మాట సాటిగా అర్థమయింది. నా ప్రార్థన సందిగ� స్థితిలో ఉండగా నాకి జవాబు వచ్చింది వెంటనే దేవుని చిత్తమని గ్రహించాను. నా భర్తను సంప్రదించాను ఆ సమయంలో మా మామగారు ఉన్నారు. అవ్మా, నీవు చేయు పని చాలా మంచిది ప్రాణ దానం చేయుట చాలా విలువైన అనుభవం అని ప్రోత్సాహా మచ్చారు. నా చెల్లి దగ్గరకు చేరాను. ఆపరషనుకు ముందు రోజు మరొక దర్శనం ఇచ్చారు ఆజను బాహ�డై నన్ను పట్టుకొని నడిపించారు. నాకు జయమస్తానని చెప్పారు. నాకు ఏమాత్రము నొప్పి లేదు. నేను ఆదివారం ఆరాధన మానరాదని స్పష్టంగా చెప్పారు. నిజానికి నాకు ఆపరషన్ ఆదివారం నిరణయించారు. ప్రార్థించగా సోమవారానికి మార్చబడింది. దేవుని చిత్తమని 193

జయించిన వారి అద్భుత సాక్ష్యములు గ్రహించి ఆపరషను తరువాత మరలా ఆదివారం నిలబడి ఆరాధన చేశాను. నా చెల్లికి కిడి� రిజైకుట అయిందని తెలిసి కలవరపడాను. నా పని నేను చేశాను అనే తృప్తి మగిలింది. వారి పెద్ద పాప పెళ్ళ్ల ప్రయత్నాలు జరుగుచుండగా నిరాశ కలిగింది. చాలా ఓరుపతో ప్రార్థనతో ఓటమని ఎదురొకన్నారు. బాగుగా ఉండుట పాడవుట మానవుని చేతిలో లేదు దేవుని ఆధీనంలో ఉన్నదని గ్రహించాను. దేవుడిచ్చే స్వస్థత ఒక్కరోజు ఉండేది కాదు ఎల్లప్పుడు ఉండేదని అర్థమయింది. ఆ తరువాత దేవుడు అద్భుతం జరిగించి పని చేయునట్లు చేశాడు గనుక గొప్ప సాక్ష్యం కలిగి అనేకుల జీవితాలలో క్రీస్తు ఉజ్జీవాన్ని కలిగించి ఆళ్ళగడడ్లో గొప్ప సంఘం స్వంత ఖరచులతో ని]్మంచి భార్య భర్తలు విలాసవంతమైన జీవనం వదలి పేదల మధ్య సేవ చేయుట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత గొప్పగా దేవుడే అద్భుతం చేయగా నన్ను పాత్రగా వాడు కున్నాడు. దేవుని స్వరం వినే కృపనిచ్చారు. దేవుని చితాతనికి విధేయత చూపుట తెలిపారు. రక్త సబంధులకు ముఖం దాచరాదని నేరాపరు. చెల్లెలు రక్షణ స్వస్థతకు నన్ను భాగంగా ఎంచుకున్నారు. నా జీవితంలో విశావాసం మరింత అధికమై క్రీస్తునే ఘనపరచుచున్నాను. హల్లెలూయ. ఆమెన్.

194

Photograph from page 195 of Jayinchina Viswasulu
పేజీ 195

సాక్ష్యం 41. నన్ను వెదకి రక్షించి నాకు దొరికిన

నిజ దేవుడు క్రీస్తు.

పద్మ పాల్ రెడిడ్, అమెరికా ""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు లోకమునకు వచ్చెను లాకా 19:10

ప్రభువు దివ్యనామములో వందనాలు.

నా పేరు పద్మ మాది హైందవ కుటుంబం. మా నాన్న గారు వ్యవసాయం చేసేవారు. మా నాన్నగారి పేరు రామ చ్రందా రెడిడ్. అమ్మ పేరు నిర్మలమ్మ, మేము నలుగురం సంతానం, ఒక అన్నయ్య, ముగ్గురం ఆడ పిల్లలం. నా విద్యాభ్యాసం పులి వెందులలో జరిగింది. డి^్ర పఘస్ట ఇయర్ వరకు విగ్రహారాధన చేసేదాన్ని. మా అక్క ఇంటరులో ఉన్నప్పటి నుండి యేసయ్యను నవ్ముకుంది. ఆమె చర్చికి వెళుతూ నన్ను కూడ రమ్మని పిలిచేది. టై�ంపాస్కి వెళ్ళేదానిని కానీ ఏమ అర్థమయేయది కాదు. ఆరాధనలో పాటలు నాకు నచ్చేవి. పసలవులలో మా }రు కృషణగారి పల్లెకు వెళ�ివాళ్ళం. అక్కడ మా అక్క రడియోలో విశ్వా వాణి ప్రోగ్రాంలో దేవుని వాక్యం వినేది. నేను మాత్రం సినిమా పాటలు వచ్చే సమయంలో ఈ గోల ఏమటి అని విసుకుకనేదాన్ని. ఒకసారి మా అక్కనుఇంత మంది దేవుళ్ళు ఉండగా యేసు ప్రభువును ఎందుకు నవ్ముకున్నావు అని అడిగాను. ప్రత్యేక ప్రార్థన కూటము లకు పిలిచినపుడు వెళ్ళేదాన్ని గాని నా హృదయం తెరువబడలేదు గనుక నాకేమ అర్థమయేయది కాదు. నేనైతే యేసు ప్రభువు మన దేవుడు కాదు అనే ఉదే�శంతో ఉండేదాన్ని.

నేను తెలుగు మీడియం సాటడెంట్ని డి^్ర నుండి ఇం^్లషు మీడియం తీసుకున్నాక నా చదువు చాలా కష్టమయింది. పఘస్ట ఇయర్లో కొన్ని సరై�కుటలు తప్పాను. 1990 డిపసంబరు 19వ తేది, నేను పసకండియర్లో మా అక్కతో పాటు పసమ క్రిస్మస్కు వెళ్ళాను. అక్కడ మా అక్క పప్రఫండ్ రాతు అక్క పరిచయం 195

జయించిన వారి అద్భుత సాక్ష్యములు అయింది. ఆమె ముస్లిం కుటుంబం నుండి క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఆ రోజు వాక్యంలో ప్రభువైన క్రీస్తు పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడని నీతిమంతులకు కాదు పాపులకు ఆయన అవసరత ఎంతో ఉందని ఆరోగ్యవంతులకు కాదు అనారోగ్యం గలవారికి వైద్యుడు అవసరం అని చెప్పాడు అప్పటి వరకు నా దృష్టిలో దేవుడంటే దష్ట శిక్షణ - శిష్ట రక్షణ చేసే వాడని అనుకునేదాన్ని. కానీ క్రీస్తు ""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను లాకా 19:10 వాక్యంలో వివరించారు. ఆ రోజు దేవుడు నాతో సాటిగా మాట్లాడినట్లు అనిపించింది.

ఆ రోజు మాతో పాటు మా అమ్మ కూడ వచ్చింది. ఆరాధన తీర్మానంలో రక్షణ తీర్మానం కొరకు పిలుపునిస్తూ సందేహామేలా, సంశయమదేలా అనే పాట పాడుతండగా అనే పాట పాడుతండగా నా కన్నీరు పారుతుంది. రక్షణ కావాల్సినవారు చేతులైతతమన్నప్పుడు మా అమ్మ నా ప్రక్కన ఉండటం వలన బభయమేసింది. కానీ పాట ముగింపులో నా ప్రమేయం లేకుండా చేతులైతాతను. తరువాత మా ఇద్దరి కోసం ప్రార్థించి పంపారు.

అప్పటి నుండి నేను సినిమాలకు వెళ్ళడం మానేశాను. రాతు అక్క తరచా నా దగ్గరకు వచ్చి నాకు బైబిలు చదివి వినిపించడం వివరించడం, ప్రార్థన నేర్పించడం చేసేది. ఆమె నర్సింగ్ సాకలులో టయాటర్గా పని చేసేది. ఆమె నన్ను చాలా బాగా రగైడ్ చేసేది. క్రమ క్రమంగా చర్చికి వెళ్ళేదాన్ని. వాక్యం చదువుకునే దానిని చదువులో కూడా చాలా చురుకుగా ఉండేదాన్ని కాని బుట్టు పెట్టుకునే దాన్ని. నాలోని పరివర్తనను గమనించిన మా అమ్మ సంతోషించింది గానీ తరువాత భయపడి చర్చికి వెళ్ళకుండా కటటడి చేసేది. అయినా ఏదో ఒక అబద్ధం చెప్పి చర్చికి వెళ్ళేదాన్ని. తరువాత మా అమ్మకు తెలిసినా మౌనంగా ఉండేది. మా అన్నయ్య మాత్రం ఈ విషయంలో గొడవ పేవాడు. డి^్ర పసకండియర్ మంచి మారుకలతో పాస్ అవడం మాత్రమే కాకుండా పఘస్ట ఇయర్లో మగిలిన సరై�కుటలు పాసయయాను. నా ఫ్రెండ్స్ అందరా నీ దేవుడు గొప్పవాడు అనేవారు. డి^్రలో ఉండగానే బాప్తిస్మం తీసుకున్నాను. డి^్ర తరువాత భ.ఇడి కోసం కర్నూల్ వెళ్ళాను. అక్కడ దేవుని భడడ్ల సహవాసం దొరికింది. నా లోని ఆత్మ ్రేణను బట్టి బుట్టు తీసివేశాను. పసలవులలో ఇంటికి

196 వెళ్ళినపుడు బుట్టు గురించి ఇంట్లో వాళ్ళు ఎంతో శోదించేవారు. మా అన్నయ్య నాతో నువువా బుట్టు పెట్టుకొని బైబిలు వదిలేసేత నేను నా వ్యసనాలను వదిలేస్తాను అని పందెం వేశాడు. నీవు నీ చెడు అలవాట్లు మానుకుంటే నీకు మంచిది కానీ నేను నా యేసయ్యను వదిలేసేత నరకానికి వెళతాను అని జవాబిచ్చాను. వాళ�ి నన్ను బాదించటం మానుకున్నారు. భ.ఇడి అయిన వెంటనే బోటనీ లైక్చిరర్గా ఉద్యోగం వచ్చింది. నేను చదువుతున్న, ఉద్యోగం చేస్తున్నా బైబిలు స్టడ�స్లో వాక్యం చెప్పడం సువార్త ప్రతికలు పంచడం యవ్వనస్తులకు క్రీస్తును గురించి చెప్పడం ఇలా దేవుని పరిచర్య ఉత్సాహంగా చేసేదాన్ని.

వివాహం విషయంలో చాలా శోధనలు ఎదురొకన్నాను. నేను దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తినే మా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిరణయించుకున్నాను. మా పెద్దవాళుి కొంత సమయం ఇచ్చి ఈ లోపు పెళ్ళి జరిగితే సర లేదా మేము ఎవరిని ఇచ్చి పెళ్ళి చేసేత వారినే పెళ్ళి చేసుకోవాలని షరతు పెటాటరు. దేవుని కృపను బట్టి మా అక్కకు విశ్వాసితో వివాహం జరిగింది. నాకు మాత్రం కొద్దిగా గాబరాగానే ఉండేది. నా వయసు 24 సం�� ఆ పాటికి వివాహాలు చేసేవారు. నా వివాహం కొరకు నేనెంతో భారంగా ప్రార్థన చేసేదానిని. మా కాస్టలో ప్రభువును నవ్ముకున్నవారు లోకసతుల కంటై ఎకుకవ కట్నం అడిగేవారు. ఎట్టకేలకు నా వివాహం కుదిరింది. మా చర్చిలో సోదరి ఎలిజబైత్ (అవ్ములు అక్క) చిత్తూరులో ఎవరో తెలిసిన విశ్వాసికి మా చెల్లెలు ఉందని చెప్పింది. నాకు మాదిరిగానే సౌదీ నుండి యేసయ్యను నవ్ముకున్న అబ్బాయి విశావాసీ అయిన అవ్మాయినే చేసుకుంటనని అన్నాడని వాళ్ళ బంధువు ద్వారా తెలిసికొని ఆయన నా విషయాన్ని వారికి చెప్పారు. వారు వెంటనే నన్ను చూడటానికి వచ్చారు. పెళ్ళి చూపులలో మొట్ట మొదటిగా నేను ఆయనను అడిగిన ప్రశ్న మీరు ఏ సం��లో రక్షించబడ్డారు ఆ ప్రశ్న ఆయనకు బాగా నచ్చింది.

1996లో మా వివాహం జరిగింది. నా భర్త పేరు పాల్. ఆయనది చిత్తూరు ఇంజనీరింగ్ అయయాక సౌదీ నుండి వచ్చి ఉద్యోగం వెదకుతున్నారు. మా వాళ్ళు ఆందోళ్న చెందినా నేను మాత్రం ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే ఆయన దేవుని నమ్మిన వ్యక్తి గనుక మంచివాడే అయి ఉంటాడు. మేమద్దరం చదువుకున్నాం. దేవుడే మమ్ములను ఆశీర్వాదిస్తాడని నిబ్బరంగా చెప్పేదాన్ని. 197

జయించిన వారి అద్భుత సాక్ష్యములు మా ఇంట్లో వాళ్ళు మొదట్లో నా భర్తను అంతగా ఇష్టపడకపోయినా ప్రస్తుతం ఆయనను చాలా అభిమానిస్తారు. ఎందుకంటే వారికి సహాయకరంగా ఉంటాడు. మనం దేవుని కోసం నిలబడినపుడు దేవుడు మనలను తలగా నిలబైడతాడని అనుభవ పూర్వాకంగా తెలసుకున్నాను. మాకు ఇద్దరు పిల్లలు పుటాటక జవైకా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు.

2001 సం�� జవైకాకు వెళ్ళాము. అక్కడ 5సం�� ఉన్నాము. తరువాత అమెరికాలో పసటిల్ అయయాము. ఆ రోజులలో అక్కడ హారీకేన్ �వాన్స (తుఫానులు) వచ్చాయి. కింగ�సటన్ దగ్గర ఆగుతుందని వాతావరణం కేంద్ం వాళ్ళు హెచ్చరిక చేశారు. విపరీతమైన వర్షం ఆ సమయంలో మా కుటుంబంతో పాటు మరికొన్ని విశ్వాసుల కుటుంబాలు ఉన్నవి. మేమంతా కలిసి ప్రార్థన చేసే వాళ్ళం. కింగ�సటన్ మునిగిపోతుంది అనుకునే సమయంలో తుఫాను మేమున్న ప్రాంతం వరకు వచ్చి ఆగి ఎవరో చేతితో ఆపినట్లు తొలగిపోయిందని వాతావరణ వారతలలో నమ్మలేని నిజంగా అభివరిణంచారు.

ఆ తరువాత ఆదివారం ఆరాధనలో పాస్టు గారు వాక్యంలో మాట్లాడుతా జవైకా చాలా చిన్న �లాండు ఎపుో మునిగిపోవాల్సింది. అయినా దేవుడు కాపాడుతున్నాడు అంటే దేవుడు మీ కొద్ది కుటుంబాల విశావాసం ను బట్టి అని దేవుని స్తుతించారు. ఇలా నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించారు. మా పిల్లల చదువులలో, భక్తిలో చక్కగా వర్థిల్లుతున్నారు. మా నాన్నగారు దేవుని కృపను బట్టి రక్షింపబడి దేవుని మహిమలో ప్రవేశించారు. మా అమ్మగారు ప్రస్తుతం }ర్లోని చర్చికి వెళుతున్నారు. ఇంకా నా భర్తను దేవుడు అనయల కుటుంబంలో నుండి ఆయన కృపను బట్టి రక్షించుకున్నారు దేవునికి వందనాలు. ఆమెన్

198

సాక్ష్యం 42. క్రీస్తే సజీవమైన దేవుడు రక్షకుడని

తెలికొని వెంబడిస్తున్నాను.

హాజినిస్, అమెరికా ""నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను�� యోహాను 14:6

ప్రభువు దివ్యనామములో వందనాలు.

నా పేరు హాజినిస్ నా జీవితమంతా ముస్లిం విశావాసంలో గడిపాను. ఖురాన్ను నమ్మి చదివేవాడిని. నా తల్లిదండ్రులకు 13 మంది సంతానములో నేను 9వ వాడిని. 9 మంది పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెటటగా మా నాన్న రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ట్రై�బల్ కల్చిర్గా అనిపించేది. ఎవరినైనా శ్రించవచ్చుగాని ప్రవక్తను శ్రించరాదని మా సిద్ధాంతం. నేను మంచి ముస్లిం వ్యక్తిగా జీవించాలని ఆశించేవాడిని. నా ప్రార్థనలు నాకు చాలా వెలితిగా ఉండేవి. సపందన లేని నిర్జీవంగా భావించేవాడిని. దేవునిని కనుగొనాలన్న తపన ఉండేది. 10, 13 సం�� వయసులో మేము కుటుంబంతో ఇశ్రాయేలు దేశంలో ఉండగా నాలో చాలా ప్రశ్నలు మనసులో ఉండేవి. సత్యం ఎలా తెలిసికోవాలని దిగులుపేవాడిని. దేవుని నమ్మకం నుండి వ్యతిరకించినచో అది చాలా పాపమని సంసాకరంలో జీవించాను. చాలా ఒంటరిగా ఉన్న భావన కలిగింది. నేను క్రీస్తును తెలిసికొనుటకు మాడు సంవత్సరాలు పట్టింది. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటన కాదు. ఒక రోజు మేమున్న ప్రాంతంలో నివసించే పేదరాలి సాక్ష్యం వలన నేను కదిలించబడాను. మా ఇంటికి వచ్చినపుడు మా నాన్న ధనవంతుైనందన డబ్బులు సహాయం చేసి పంపి వేశారు. మనమందరితో సఖ్యతతో జీవించాలని నాకు ఇష్టం ఉండేది. నాకు కులం మతం మారాలని లేదు గాని తృప్తి లేదని మారాలని ఆలోచించేవారము. మా ఇంటికి వచ్చిన స్రీత అనుభవ సాక్ష్యం వివరించిది. బాబు మేము పేదవారము నా సహోదరుడు మరణావస్థలో ఉండగా ఓరల్ రాబర్టు దైవజనుడు క్రీస్తు నామంలో ప్రార్థన 199

జయించిన వారి అద్భుత సాక్ష్యములు చేశాడు. వెంటనే స్వస్థత లభించింది. ఆ క్రీస్తును నమ్మి నందన చాలా అద్భుతాలు చూచాను. మా ఆకలి తీరింది. అవసరాలకు డబ్బు వచ్చేది. ఈ క్రీస్తే నిజమైన దేవుడని నవ్ముకున్నాను అని ధృడింగా తెలిపంది. ఎందుకో ఆమె మాటలు నవ్మాలనిపించింది. నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయయాను. గొప్ప పోరాటం చెలరగింది. బైబిలులో యాకోబు దేవునితో పెనుగులాడి దేవుని ప్రసన్నత పొందాడు. నీేపరమ అని ప్రశ్నించగా మోసగాడిని అని ఒప్పుకున్నాడు. తరువాత ఇ్రశాయేలుగా పేరు మారి దీవించబడి నేడు ఇశ్రాయేలు దేశం ఉనికి చూస్తాము. నెమ్మదిగా రక్రైస్తవుల దేవునికి ఆకరి�తుడనయ్యాను. లోపల నిరణయం తరువాత బహిరంగంగా ఒప్పుకొనుట ఈ పోరాటంలో 3 సం��లు గడిచాయి. నిద్ద సరిగాగ ఉండేది కాదు. నాతో మాట్లాడిన స్త్రీతో అవ్మా, నీకున్న విశావాసం అనుభవాలు అన్ని నాకు కూడ కావాలి అని చెప్పాను. నా నమ్మకాన్ని నాన్నకు చెప్పాను. నన్ను చంేపటంత కోపం వచ్చింది. నా నమ్మకంలో తొందరపాటు లేదు. పరురగత్తి నమ్మలేదు. లోపల చాలా బాధగా ఉండేది. విశావాసం విన్న వారికి నాపై కోపం వచ్చేది. నా నమ్మకము ఆరంభంలో ఎవరికి తెలియదు అనిపించింది. మేము ఇశ్రాయేలు నుండి అమెరికా వచ్చి స్థిరపడి నా విద్యను కొనసాగించాను. నాకు ఒక మషనరీ రక్రైస్తవుడు కనిపించి నెమ్మది కావాలంటే చర్చికి రమ్మని ఆహ్వానించాడు. నేను మొదటి సారిగా చర్చిని దర్శించాను. వేదికపై ఒక వృద్ధ స్రీత కన్నీటితో ప్రార్థించుట చూచాను. లోపలికి వస్తున్న వ్యకుతలందరిలో గొప్ప నెమ్మది శాంతి సమాధానం చూచాను. నేను బయట నిలబడితే నా స్వంత వారు చూస్తారని భయం కలిగింది. లోనికి ప్రవేశించి మోకరించాను నాకు ప్రార్థన రాదు. ముస్లిం పద్ధతిలో నా చివరి ప్రార్థన అల్లాకు చేయడం ప్రారంభించాను. నిన్ను చాలా ప్రార్థించాను ఖురాను చదివాను నీవు ఎక్కడ ఉన్నావో కనబరచుకోలేదు అని అడిగాను.

నీవు కాకుండా దేవుని సింహాసనంపై యేసుంటే నేను చూడాలి. ఆ క్షణం నాకు అద్భతం మధురమైనది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నాచే ప్రేమించబడుచున్నావు ఈ మాటను విన్నాను. అల్లా పాపిని ప్రేమించలేడేమో గానీ క్రీస్తు సాటిగా పాపిని ప్రేమించగలడని తెలిపాడు. పరమానందబభరితుడనై వేడుకగా సంబరపడాను. మా నాన్నతో చెప్పిన మాట నాకు నా ఇష్టమును

200 బట్టి ఆనందించుచున్నాను. ఆ సమయంలో అమెరికా చేరిన నేను కాలేజిలో చేరి ఇంటికి దారమయయాను. స్వేచ్ఛ వచ్చింది. నాకిష్టమైన పాట జీవరబర శ్రీశీ�వర ఎవ, ్��ర � సఅశీష టశీతీ ్�వ దీ�పశ్రీవ ్వశ్రీశ్రీర ఎవ రశీ, వవర, జీవరబర శ్రీశీ�వర ఎవ, వవర జీవరబర శ్రీశీ�వర ఎవ. నాన్న నన్ను ఇంటికి రమ్మని పిలిచారు. నేను రక్రైస్తవుడుగానే ఉంటనన్నాను. మతం కోసం మరణించ వలసి వచ్చినా నా విశావాసం సడలదని దృడిడ నమ్మికతో ఉన్నాను. రక్రైస్తవ జీవితం జీవించుట ఎంత సుందరమైన అనుభవవెా ఆనందించుచున్నాను. నా భావంలో బ్రతకుట క్రీస్తే చావైతే లాభము. నేను ఎక్కడ ఉన్నా టైంటులో ఉన్న భవనంలో ఉన్నా దేవుడు తోడుగా ఉంటే చాలు. అమెరికాలో మత సావాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. విరోధులు నాకు కీడు తలపెటటవచ్చు క్రీస్తు రక్తం ద్వారా సమసతమును జయించగలము. నాకు గొప్ప బలం ఇచ్చిన వాక్యం ఏదనగా

"వారు గొ�ై�్రిల్ల రక్తమును బట్టియు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని మరణము వరకు వారి ప్రాణమును ప్రేమించిన వారు కాదు�� ప్రక 12:11

నా జీవిత గమ్యం ఆశయం ఈ వాక్యమై యున్నది. ఎన్నో శోధనలు బాధలు ఎదురైననా సాక్ష్యమును బట్టి విజేతలను చేయ గల శక్తి యేసు సిలువలో కార్చిన విలువైన రక్తం వలననేనని నా దృడిడ నమ్మిక ప్రతి విశావాసీ క్రీస్తులో జీవిస్తూ విజేతలం కావాలి. సత్యమును తెలిసికోవాలి. ఆ సత్యం సర్వ సత్యంలోనికి నడిపించి సవాతంత్రులనుగా చేయును. గొప్ప శాంతి సమాధానం లభిస్తుందని నా సవాకీయానుభవం అట్టి అనుభవం పొందాలని నా దీన ప్రార్థన. ఆమెన్. 201

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 43. అయోగయడను క్రీస్తును అవమానించిన

పాపిని క్షమించి సేవకునిగా మార్చారు

జాడి అభిలాష్, చీరాల ""నీతిమంతుడు విశావాసమాలముగా జీవించను�� యాకోబు 2:6

ప్రభువు దివ్యనామములో వందనాలు.

నా పేరు అభిలాష్ నేను 1986 �న్ 3వ తేదిన జన్మించాను. తాతగారు, మా నాన్న గారు 5 తరాలుగా పాస్టర్లుగా ఉన్నారు. ఏది జరిగిన దేవుని అనుమతితో జరికగది. 4 సం��లో రాకడ వస్తుందన్నారు. 1996లో ప్రార్థన చేసి బయటకు అడుగు పెట్టేవాడిని అన్ని వసతువులు నాకు దారమయయాయి. ఇష్టమైన వ్యకుతలు నాకు దారమయేయవారు. ఏది జరిగినా దేవుని వలననే అని కోపంగా మారి అసహ్యాం పెరిగి బాతులు తిట్టేవాడిని దేవుడిని బాధపెటాటలనిపించేది. ఒకసారి అడుగుడి మీకివవాడు అని వ్రాసుకు న్నాను. మత్తయి 7:7 ప్రతి సమస్యకు దేవునిని నిందించేవాడిని. నిజమైన దేవుడవైతే నన్ను చంపి చూడు అని అనేవాడిని. రక్రైస్తవుడను హిందువుగా మారి తిరప్తికి వెళ్ళి పూజలు చేసేవాడిని. నా నిజ స్వరూపము దాచేవాడిని. హిందా స్రీతని వివాహం చేసుకోవాలని హిందా స్నేహితులతో పరిచయం పెంచుకొనేవాడిని. నా స్నేహితులు పాపం చేయమని తలంచినా దారంగానే ఉన్నాను. గొప్ప వాడినవ్వాలనే ఆశ ఉండేది. నేను మామగారింటికి వెళ్ళాను అక్కడ రోజు ఉ పవాస ప్రార్థనలు జరికగవి. ప్రక్కనే ప్రార్థన గది ఉండేది. చర్చిలో చాలా మంది అవలీలగా సేవ చేసేవారు. ఆ రోజులలో మీటింగులో నా పేరు పెట్టి పిలిచాడు నవువాకున్నాను. నన్ను సేవకు పిలసతున్నాడని చాలా మంది చెప్పారు. అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని ఆశించాను. ఒకసారి రాళ్ళపై పడాను. లేవడానికి కాళ్ళు రాలేదు. 4 నెలలు మంచం పాలయయాను. ఒక ఉద్యోగం కొరకు దరఖాస్తు పెడితే వచ్చింది. కాని నేను దేవుని సేవలో చేర రాదని

202 తలంచాను. మా ఇంటికి దగ్గరలో 7 మంది దైవ సేవకులు ఉండేవారు. వంతుల వారిగా వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసేవారు. చేయి పట్టి నడిపిస్తూ వాక్యం బోదించేవారు. ఉద్యోగం వద్దు సేవలో ఉండాలని చెప్పేవారు. నాకు దొరికిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తడబడేవారు. నా ప్రశ్నలు నీచంగా ఉండేవి. గోవాలో ఉద్యోగం వచ్చింది. 6 నెలలు బైడ్ రెస్ట పూర్తి అయింది. గుంటూరు చేరాను అదే రోజు బంక మట్టిపై జారాను. రెండవ కాలు జారి గంట ఏరపడింది. తిరిగి ఇల్లు చేరాను. ఇంటికి రాగానే పెనం మీద పొట్టులో పడాను. యెషయా 22:22 వాక్యం ప్రభువు చూపారని అమ్మ నాతో మాట్లాడి సేవ కొరకు పిలుపు ఉంది బాబు అన్నది నన్ను హింసించవద్దు నా జీవితంలోకి రావద్దు అని చెప్పాను. ఏ పనులు చేసేత దేవుడు బాధపడుతాడని తలంచుటకు ఆరంభించాను. జైకర్యా 2:8లో నిన్ను ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మవ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఏ సేవకునికి హాని చేసే బాధ ఎకుకవ కదా అని ప్రాణాలు లేకుండా చేయాలని ప్రయత్నించాను. బ్లేడుతో కోయాలని, అగిగ పెటైటతో కాలా�లని కోరాను. ఇంటర్నెట్ ద్వారా 15 రకాల మరడ్ర్ ప్లాన్లు వేసుకున్నాను. ఒక సేవకుని ఎన్నుకొని పరాక ప్రణాళ్ళక వేసుకున్నాను. దేవుడు కాదని చెప్పించాలని కోరాను చివరకు అలాకగ చేశాను. ఇలా }హాలలోనే ఆలోచించాను. అద్భుతంగా దేవుని బాధ పెటటదలిచాను. ఒక స్రీత ప్రేమించిన అవ్మాయి పరాయి వ్యక్తితో కలిసేత నీవేలా భావిస్తావు. యేసు నీకే దగ్గర అవ్వాలని నీకే దారం చేస్తాడని ఆమె చెప్పింది. ఒక్క క్షణంలో 7 సంవత్సరాల క్సి తీరగా నా జీవితం పాడవుతుంది. నా విద్యకు ఉద్యోగం పొందే సతాత దవ్ము ఉంది అని ధైర్య పడాను. నేను పాస్టును చంేప ప్రణాళ్ళకను మానుకున్నాను. నా ఉద్యోగం కొరకు ప్రయత్నించగా ఇంటరయాకు వెళ్ళాను. ఒక సం�� బైడ్ మీద ఉన్నాను అని చెప్పగా అబద్ధమని నమ్మి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. పంతం నెగిగంచుకొనుటకు చిన్న ఫోటో షాపులో ఉద్యోగంలో చేరాను. చిన్న ఉద్యోగం ఒకే గది ఉండేది. 1500 రూపాయలు జీతం ఇస్తానన్నాడు. ఆలోచించి గదికి చేరాను. నా స్వంత తెలివితో చేయు ప్రయతి�ంచానని గ్రహించాను. ఒక వాక్యం గురతుకు వచ్చింది. రాజుల హృదయం దేవుని 203

జయించిన వారి అద్భుత సాక్ష్యములు చేతిలో ఉంటుంది. నీ దేవుడు నిజమైన దేవుడు అయితే 2 నెలలో ఉద్యోగం రావాలని అమ్మకు చెప్పాను. ఆ సమయంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆరంభవుయయాయి. నా బయోడేటా చర్చిలో పెట్టి ప్రార్థన చేయాలని అనుకొని ఇంటిలో మర్చిపోయాను.

మీరువేకువనే లేచి చాలరాత్రియె�న తరువాత పండు కొనుచు కషాటరి�తమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు. కీర్తనలు 127:2

దేవుడు నిన్ను పిలసతున్నాడని అందరూ చెపుతున్నారు. బయోడేటా ఉన్న కాగితాలు అక్కడ పెటాటలని వెళ్ళతే తాళం వేసి ఉంది.

కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిపసలేదు, కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షులకంటై ఎంతో ్రశ�షుటలు.లాకా 12:24

పక్షులను పోషిస్తున్నాడని చెప్పాడు. నాకు ఉద్యోగ రాత లేదా శ్రమ వద్దు నేను నీ సేవ చేయునన్నాను. నా బ్రతకు నా ఇష్టం వచ్చినట్లు బ్రతకుతానని తలంచాను. బయోడేటా తెచ్చి ఎవరికి కనబడకుండా చర్చిలో పెటాటను. అప్పటికే ప్రార్థించారు. నీ పేపర్లు కనిపించలేదని చెప్పారు.

మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. 1 కొరిందీ� 7:23.

పదవ తరగతి తప్పినవారు చేసే పని అది అడుకుకతినేవారు చేసే పని అని తలంచేవాన్ని. అందరు నా గురించి చర్చించారు. సతాతలేని వాడిగా ఆధారపే జీవితమా అని దు:ఖించాను. నా తల్లి నీ మాట ప్రకారం చేస్తాడు నా దేవుడు అని తెలిపింది. నాకేమ నష్టం కాదు అని చెప్పాను. బావగారు నన్ను ఇంటరయవాకు పిలిచారని చెప్పాడు. అది దేవుని సేవ కొరకు పిలుపు నన్ను పాట పాడి ప్రార్థించమన్నారు. ఏదో ఒక పాట పాడి ప్రార్థన చేశాను. బావగారు పాస్టుగా ఉన్నారు. ఇంటరయా చేసిన పాస్టు రపటి నుండి రండి అని నన్ను పిలిచినారు. బావగారు పసలైకుట కాలేదు. నా చదువుకు తగిన ఉ ద్యోగం రాలేదు నేను 5000 అడిగినా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కొనసాగాలంటే ప్రార్థన రావాలి. నా ఉద్యోగం ప్రేయర్ వారియర్ ఉద్యోగం 2 నిమషాలు ప్రార్థించలేని నేను 8 గంటలు ఏమ ప్రార్థిస్తాను. దేవుడు పాపాలు

204 క్షమించి తన భడడ్గా మార్చుకున్నాడు. మనిష్రీటలో, బైబిలు కాలేజిలో ప్రతి మాట వ్రాసుకొని నేరచుకొనేవాడిని. నా పాపాలు భరించిన యేసయ్యను బట్టి అన్ని సహించేవాడిని. చర్చిలో స్వపరీక్ష, ప్రార్థన, ఆరాధన, వాక్యం, విజ్ఞాపన ఉన్నట్లు రెండు ఆరాధనలు జరిగాయి. నెలంతా మందిరానికి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉండేది. దేవునితో ఏకాంతంగా గడుపుటకు ఉచితంగా గది ఇచ్చారు. ఒకసారి ప్రార్థనలో ఏడసతున్నాను. ఏంటి కారణం అనుకుంటే రోమా 8:26 వాక్యం చదవాలనిపించింది.

అటువలై ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలైనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మాలుగులతొ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయు చున్నాడు. రోమా 8:26

నా చెల్లి పిన్ని అమ్మమ్మ పటాటలు దాటుతండగా రక్షింపబడ్డారు. నా ప్రార్థన వారిని రక్షించిందా? అయోగయడను ప్రార్థన చేయగా ప్రాణం నిలిచింది. ఒక దెబ్బ కూడ తగుల కుండా కాపాడాడు.

నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనససు పొందుము. ప్రకటన గ్రంథం 3:19

దేవుడు నన్ను 2007వ సం�� నుండి సేవలో నడిపిస్తూ చాలా చర్చిలను దర్శించే కృపను ఇచ్చి 20 పాటలు వ్రాయించాడు. ్రశ�షటవైన దేవుడు మంచి తలంపులతో నడిపిస్తున్నాడు. 2009లో వివాహం జరిగింది. బాబు, పాపను దేవుడు అనుగ్రహించాడు. నా పరిచర్య నీతి న్యాయాలతో జరుగునట్లు ప్రార్థన చేయండి. నన్ను దీవించి అన్ని గ్రంథాల వివరాలలో దేవుడు ఒక్కడే అని చెప్పగలను. అభిలాష్ జైర్మియా అను నా సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన ఆమెన్. 205

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

↑ పైకి / Back to top