Chapter 12 of 15

సాక్ష్యాలు 44–48

Photograph from page 206 of Jayinchina Viswasulu
పేజీ 206

సాక్ష్యం 44. అగ్ని పరిచర్యల పఘలితం ఉజ్జీవంగా సేవలో

పఘలించుట క్రీస్తు నాకు నేరాపరు

పాల్ శ్రీనివాస్, పాలవాంచ ""నమ్మినవారివలన ఈ సాచక క్రియలు కనబడునుబీ ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురుబీ క్రొత్త భాషలు మాటలాడు దురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర్ వైనదేది ్రతాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.�� మారుక 16:17-18

ప్రభువు దివ్యనామములో వందనాలు.

దైవ మార్గము అనే పేరు పెట్టి పరిచర్య చేయు దైవజనుడైన అడసుమల్లి ప్రసాద్ గారి ద్వారా నా సేవ సాక్ష్యము పరిచయం చేసిన రీతిని బట్టి వందనాలు ఫోను నెంబరు 95027 61702 ద్వారా అనేక మందికి తర్పి�దునిచ్చి దేవుని సేవ చేయడానికి తయారు చేస్తున్నారు మీటింగు సమయంలో నా సాక్ష్యం వివరించు భాగ్యం ప్రభువు నాకు ఇచ్చారు.

నా పేరు పాల్ శ్రీనివాస్ తండ్రి పేరు తివెాతిగారు వ్యవసాయకులు మా నాన్న క్రీస్తు పట్ట భక్తితో ప్రార్థన చేస్తూ సి.యస్.�. చర్చిలో సేవ చేసేవారు. నేను వ్యవసాయంలో నాన్నకు సహాయం చేస్తూ సేవలో సహాకరించేవాడిని. ఉజ్జీవంతో సేవ చేయుటకు ఆరంభం : నాలో సేవ చేయాలన్న ఆశ ఉంది గనుక మౌనంగా ప్రార్థించేవాడిని 1993 అకోటబరులో డి.జి.యస్ దినకరన్గారు ఉజ్జీవ సరభలు జరుగుతుండగా నేను వెళ్ళి దీవెన పొందాలని ఆశించాను. ఆయన సందేశంలో ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు సేవ చేయుటకు ఆశిస్తున్నవారిని తన కొరకు ఏరపరచుకొని తన శక్తితో నింపి లోకములో ప్రకటించుటకు సిద్ధపడు వారిని దీవించుటకు సంసిద్ధవైయున్నారని స్పష్టంగా

206 తెలిపారు. అకస్మాత్తుగా వస్త్రములు చల్లబడి పోయాయి. ఆశ్చర్య పడాను. ప్రార్థన పూర్తి అవగానే వస్త్రములు మామాలుగా అయిపోయాయి. గిద్యోను సాచన పొందినట్లు తెలియకనే ఈ మారుపలు దేవుని అనుగ్రహం పొందానని సాచనగా గ్రహించాను. ఆ చల్లని స్పర్శ ద్వారా దేవుడు తన సేవ్రై నన్ను సిద్ధ పరిచాడని నమ్మి స్తుతించాను. పరలోకమందును బూమమీదను నాకు సర్వాది కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్ళి, సమసత జనులను శిష�్యలనుగా చేయుడి తండ్రియెకకయు కుమారునియెకకయు పరిశుద్ధాత్మయెకకయు నామములోనికి వారికి బాప్తిస్మ మచ్చుచునేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని రగైకొన వలైనని వారికి బోదించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి 28:18-20 నేను ఒక టై�పిస్టుగా ఆపీసులో పని చేసే వాడిని. పూర్తి పని అయిన వెంటనే ేసవార్థము చిన్న అడుగులు వేస్తూ పరిసర గ్రామాలలో సేవ చేయుటకు బయలుదేరవాడిని. మీటింగుల సమయంలో నా అ్రడాసు తీసుకున్న విశావాసీ ద్వారా నాకు యేసు పిలచుచున్నాడు అనే మాస ప్రతిక అందింది. ప్రభువే నా కొరకు సిద్ధపర్చి పంపారని తలంచి స్తుతించి, సంతోషించి డబ్బు పంపి ప్రతినెల కూడ పుస్తకం అందు ధన్యత పొందాను. ఆ వయాగజైన్లో ప్రత్యేక ప్రకటన చూచాను. అగ్ని పరిచర్యల్రై అభిషేకము కోరువారు కొన్ని రోజులు ట్రైనింగు క్లాసులు నిర్వాహించబడుచున్నవి. విశాఖలో జరుగును. ఎప్రిల్ నెలలోగా దరకాస్తు పంపాలి. సేవ్రై ప్రత్యేక అభిషేకం జరుగుతుందని తెలిపారు. చాలా సంతోషం కలిగింది.

నా ఉద్యోగ ధర్మాలు సాయంత్రం సేవలో నిమగ్నమగుట వల్ల అప్లికేషన్ సకాలంలో పంపలేదు. ఆశ ఉంది కానీ నిర్లక్ష్యం చేశాను. ఆ రీతిగా కాలం గడిచింది. జూలై 1998 10వ తేదిన రెండు అప్లికేషన్లు కొరియర్ ద్వారా విశాఖ పంపాను. అద్భుతంగా అంగీకరించారు. నా బయోడేటా వివరాలు పంపాను. ఆ తరువాత కోరిన సమయంలో రిట్రీటులో చేరాను. మాడు పూటలు మంచి సందేశాలు ప్రత్యేకతలు ఉండేవి. మాడు రోజుల తరువాత తమిళం మాట్లాడే అరళ్ రాజు గారు ఇం^్లషులో ప్రవచనాత్మకంగా మాట్లాడారు. దేవుడు శ్రీనివాస్ను దేవుని సేవ కొరకు వాడుకొనబోవుచున్నారు. పాల్ శ్రీనివాస్ 207

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఎక్కడ? నేను పట్టించుకోలేదు మరలా పలన వర్సలో ఉన్న పాల్ శ్రీనివాస్ ఎక్కడ దేవుడు సేవలో ప్రత్యేకంగా వాడుకొనబోవుచున్నారు అని చాలా స్పష్టంగా చెప్పగా లేచి నిలబడాను. అద్భుతంగా దేవుడు నన్ను గుర్తించారని పేరు పెట్టి పిలిచిన రీతిని బట్టి చాలా సంతోషించి స్తుతించాను. దేవుని శక్తి నాపై ఆవరించి నదనిబూదిగంతాలలో సాక్షిగా ఉంటనని తెలుపుట చాలా ఆశ్చర్యం కలిగిం చింది. ఆయన చెప్పిన తరువాత రోజు అగ్ని పరీక్షల కొరకు సిద్ధపరచిన వ్యకుతలకు దేవుడు కొన్ని సాచనలు చూపుటకు సిద్ధంగా ఉన్నారా? అని అడిగారు దానిని గుర్తించుటకు ప్రక్కన ఉన్న వ్యక్తిపై చేయి ఉంచి ప్రార్థించమని చెప్పారు. నా ప్రక్కనే ఒక యువకుడు బాబీ సుమన్ కూర్చొని యున్నాడు. అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నేను ప్రార్థించగానే ఆత్మ వశుడై అన్య భాషలలో మాట్లాడసాగాడు. గొప్ప ఆత్మ ఆవరించింది. ఇప్పటికీ నన్ను సంప్రదించి ఆత్మీయు తండ్రిగా భావిస్తాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. నా సేవ భవిష్యత్తులో పఘలించనైయున్నదని స్తుతించి ఘనపర్చాను. నమ్మిన వారికి 5 రకాలుగా సాచక క్రియల ద్వారా సేవ పఘలిస్తుందని మారుక 16:17లో వివరించబడినది నమ్మాను. పంచ శకుతలను ప్రభువు నాకిచ్చారు. భాషల వరము, స్వస్థత వరము, విషము పని చేయకుండుట వెుదలైనవి. నా పరిర్యలో చూపించారు. అవి నాకు శాశ్వతంగా కావాలని పట్టుదలతో ప్రార్థించాను. దానియేలు మువ్మారు ప్రార్థించిన రీతిగా నేను కూడ ప్రార్థన చేశాను. 3 సం�� అవిరామంగా సేవలో నిమగ్నమయయాను. దినకరన్ గారి పరిచర్యలో ఆత్మాభిషేకంతో సేవ చేయు ఒక సోదరి నేను నివసించు ప్రాంతం చేరి నన్ను గురించి అడిగి తెలిసికొని మా ఇంటిలో నా కోసం ప్రార్థించి గొప్ప వాగ్దానం ప్రభువు ద్వారా నాకందించి నన్ను ఆశ్చర్యపరచింది.

బూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతను నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దకిషణహాసతముతో నిన్ను ఆదుకొం దును. యెషయా 41:9-10

ఈ వాగ్దానం నాకు గొప్ప ఆత్మీయ బలాన్ని ఇస్తూ బహుగా ధైర్యం

208 కలిగించింది. ప్రభువుకు నా పట్ల గల అపార ప్రేమను బట్టి నా హృదయం ఉపొపంగి పోయింది. నా ప్రాణమున్నంత వరకు నమ్మకంగా సేవ చేయుటకు సంసిద్ధమయయాను. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలు తిరిగి సేవ చేయుటకు ఆరంభించింది.

అపో 9:15లో పౌలుకు ఇచ్చిన వాగ్దానం నాకు కూడ ఇచ్చి నెరవేర్చారు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏరపరచుకొనిన సాధనవై యున్నాడు ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుబభవింపవలైనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

అప్పటికే నాకు చాలా బాధలు, శ్రమలు ఎదురయయాయి. ఇంకా నన్ను కొలిమలో కాల్చి పరీక్షించదలిచావా? అని కన్నీరు కార్చాను. అయిననా నీ జ్ఞానం, వివేకం కావాలి. అగ్ని పరిచర్య చేయాలి. నా చేయి పట్టి నీ నామంలో ప్రార్థన చేసేత చేతబడి శకుతలు బందించబడిపోవాలి. మాంత్రికులు నీ శక్తిని చూడాలని ప్రార్థించాను. అట్టి సేవ చేసి మంచి పఘలితాలు పొందగలనని ఆశయం కలిగియున్నాను. నాతో ఒక స్నేహితుడు సంప్రదించి కలిసి ఉ పవాసం ద్వారా మరింత గొప్ప శక్తిని పొందాలంటే ఏకాంత స్థలంలో సాధ్యమగును అన్నాడు. చితతురు జిల్లాలో స్నేహితునితో ఉపవాస ప్రార్థనలో గడుపుట : ఒక రోజు నేను స్నేహితునితో చిత్తూరు వెళ్ళి 150 సం�� గల మామడి చెట్టు నీడను ఆశ్రయించి ఆకలికి ఓరచుకొని పాటలు పాడుచూ ప్రార్థించేవారము. దహించు అగ్ని అభిషేకం కొరకు వేచియున్నాము. సమీపంలో ఉన్న కోయువారు మవ్మును దర్శించి ప్రశ్నించారు. రాత్రి సమయంలో నరసంచారం జరుగని ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు. కొండ దేవతలు మనుష్యులను బాదిస్తారు. కొందరు మరణించుట గమనించామన్నారు. ప్రభువు మాకు తోడుగా ఉన్నాడు ఏ శక్తి కూడ పని చేయదని ధైర్యంగా తెలిపాము. వారు మమ్ములను మరణానికి అపపగించ దలచి కపటంగా మాట్లాడి కాఫి తెస్తామని చెప్పి దానిలో విషం కలుపుకొని తెచ్చారు. ్రతాగాము తాతాకలికంగా బ్రతికాము గాని విషయంలో లోపలికి చేరింది. నా శరీరం విషం వలన జ్వర తీవ్రత ఎకుకవై అతి ప్రమాద 209

జయించిన వారి అద్భుత సాక్ష్యములు స్థితికి చేరాను. మల మాత విసర�నలు నల్ల రంగుగా మారాయి. నన్ను మా ప్రాంతం వెళ్ళమని సలహా ఇచ్చారు. కడపలోనే ఉంటనన్నాను. తలకు �స్ పెటాటరు. నా భార్య అత్తగారు పరిచర్యలు చేయసాగారు. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు మీరు సేవ చేయు అవసరత లేదన్నాను. నేను ఆఖరిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా, బ్రతకుట నీ కొరకే చావైతే లాభము అన్నాను. ఆ క్షణంలో మరొక దర్శనాన్ని చూచాను. యేసు నాకు దగ్గరగా నా పడకలో చేరి నాతో ఉన్నారు. నీకు తోడై యున్నాను ఎందుకు దిగులు పడుతున్నావు అన్నారు. ప్రభువు దర్శించిన క్షణంలో నుండి నాలో స్వస్థత ఆరంభవుయింది. మాత్రము రంగు మారింది. మరలా సేవ చేయుటకు ఆరంభించాను. ప్రభువా నీవు ఈ లోకంలో చేసిన కార్యాలు నేను చేయాలి నన్ను నీ అభిషేకంతో దీవించు అని ప్రార్థన చేశాను. నా జీవితాన్ని పూర్తిగా దేవునికే అంకితం ఇచ్చాను. మతము, కులముకతీతంగా నా సేవ కొనసాగింది. సేవలో తృప్తి ఆనందం నెమ్మది పొంది కొనసాగించిన సేవ పఘలించింది.

పూర్తి సేవకు పూర్వాము జరిగిన సంఘటన : నేను సేవ చేయు మారగంలో ఒక పర్యాయం కొండ దేవర ప్రాంతంలో విగ్రహము ఎదురయింది. సేవ చేయాలనే తపన ఉండేది. కొండ దేవర ప్రభావము దష్టశక్తి నాపై ఆవరించగా వాంతులు విరోచనాలు చాలా నీర్సమయయాను. మా నాన్న చాలా భయపడ్డాడు. బాధతో బైబిలు చదివేవాడిని. నా చేయి వదిలిపెటటకు ప్రభువా అని దీనంగా ప్రార్థన చేశాను. ఆ క్షణంలో గోడవైపుగా చూచాను యేసు పటం ఉన్న క్యాలైండరు కనిపించింది. ఆ పటంలోనికి జీవం వచ్చి యేసు నాతో మాట్లాడుటకు ఆరంభించారు. నేను నీర్స్ స్థితిలో ఉండగా మరణించానని తలంచారు. నీవు నా దాసుడవు నిన్ను సవాస�పరచువాడను నేనే. రాబోవు దినములలో నిన్ను మరింత గొప్పగా వాడుకుంటను. ఈ మాటలు నమ్మి ధైర్యం తెచ్చుకున్నాను. నా బ్రతకు దినములన్ని వాగ్దాన పఘలము నా గండెల్లో నిలిచిపోయింది. దేవుడు నన్ను వదిలిపెటటడం లేదు. చాలా తోడుగా ఉండి కాపాడారు. హల్లెలూయా. ఒక రోజు ఆటో ప్రమాదంలో ప్రమాదాన్ని ఎదురొకన్నాను. ఆటో బోలాతపడి కుడి బుటనవ్రేలు ముకకలయింది. భయంకరమైన రకతస్రావము వల్ల చాలా

210 రక్తం కొలుపయాను. పగలు 1గం�� నుండి 12 గం�� వరకు ఆసుప్రతిలో చికిత్స పొందే వరకు కొనసాగింది. నా భార్యకు తెలుపలేదు. నా కుమారునికి తెలిపితే హైదరాబాదు రావాలన్నారు. డాకటర్లు రక్తం పరిక్షించి సరిగానే ఉ ందని ఆశ్చర్యపడ్డారు. క్రీస్తురక్తం నన్నుక్రీస్తు రక్షించాడు. వ్రేలు తీయాలన్నారు. అంగ వైకల్యముతో సేవ చేయలేను దేవుడే నా వ్రేలు సవాస�పరుస్తాడని చెప్పాను. నీవు నిజ దేవుని సేవకునివే అన్నారు. నా కొరకు దేవుడిచ్చిన వాగా�నముతో ఆయన కొరకు చాలా శ్రమలు వేదనలు భరించాలని తెలిపారు కద!

నా సంపూరణ జీవితాన్ని దేవునికే అంకితం చేశాను. ఆపరషను అవసరమన్నారు. నా భార్య గత రాత్రి ప్రార్థనలో ఉండగా ఎవరో నీ రకత సంబందీికులకు ప్రమాదం జరిగింది ప్రార్థన చేయి అన్నారు. ఆమె వేదనలో ఏమయిందో అని నాకు ఫోను చేశారు. ఈ శ్రమ గురించి ముందుగా నా భార్యకు దేవుడు చెప్పాడు. నన్ను తప్పక సవాస�పరచగలడని నమ్మాను. నా ప్రార్థన ఆలకించి నన్ను బాగు చేశాడు. ఆ తరువాత అభిషేక అనుభవం ద్వారా గణనీయమైన సేవను కొనసాగించాను. నా రక్షణ ఉనికికి కారణబూతుడు నా ప్రభువే. నాకు ఆధారమైన పరిశుద్ధ గ్రంథం దేవుని చేవ్రాలు. ఆయన వాగ్దానాలను సర్వలోకానికి ప్రకటించు భారం నాపై ఉంచిన దేవుని మాటను పాటించాలి. ఆ దేవుని శక్తి దేవుడు శిష్యులకు ఇచ్చాడు. నేడు మనకు ఇచ్చాడు. మన కుటుంబాలలో ఉజ్జీవం రావాలి. క్రీస్తే ఏకైక దేవుడని వీధులలో ప్రకటించాలి. నేడు నా బిడ్డలు నాతో పాటు సేవలోనే యున్నారు. ప్రియమైన శిష్యులముగా సదా ఏకమై ఆయన రాజ్య వార్త చాటుదాం. దేవుని కృప తోడై ఉండి నడిపించను గాక ఆమెన్. 211

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 212 of Jayinchina Viswasulu
పేజీ 212

సాక్ష్యం 45. అన్య జనాంగములో నుండి రక్షించి నన్ను

రక్రైస్తవ సంస్థకు అదినేతగా నిలిపి దైవ సేవ

చేయించారు

రెవ. వైయస్. జాన్ బాబు ""పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు, పూరాణంగీకారామునకు యోగ్యమునై యున్నది��

1తిమోతి 1:15 పరిచయం:ప్రభువు దివ్యనామములో వందనాలు. హిందా విగ్రహారాధనలు చేసే కుటుంబంలో జన్మించాను. సమర్థత ధైర్యము గల పోలీసు ఆఫీసరుగా పని చేసేవాడిని. ఎనిమదవ సంతానముగా జన్మించాను. భార్య ఆనీతో ఆనందంగా జీవించేవాడిని. ఆఫీసరుగా ఉన్నప్పుడు భయంకరమైన త్రాగుడుకు బానిసనై యండగా లివరు, గండె పూర్తిగా పాై పోయినమ. 1972లో కొన్ని నెలలు మాత్రమే బ్రతకుతానని చికిత్సలో తెలిపారు ఈ భయంకర సత్యం తెలిసిన తరువాత ఇంకా ఆరోగ్యం కీషణించింది. కుటం బీకులు నిరాశలో జీవించసాగారు. దేవుడు అందరిని ప్రేమించువాడు తన కొరకు సాక్షిగా ఉండునను నమ్మకముతో నశించిన వారిని వెదకి రక్షించువాడగు ప్రభువు నన్ను దృష్టించాడు. వారి పేరు గతంలో హిందా దేవుళ్ళ పేరు క్రీస్తును నవ్ముకున్న తరువాత జాన్గా మారారు. పూజలు చేస్తూ మరణ భయంతో ఉన్న వ్యక్తిని క్రీస్తు పేరు పెట్టి పిలిచాడు. 1972వ సం�� డిపసంబరు 27వ తేది హిందా దేవాలయంలో పూజలో ఉ ండగా చలిగా ఉన్న వేళ్లో స్పష్టమైన స్వరంతో సాటిగా మాట్లాడారు. ""నేను సజీవుడనైన నిజమైన దేవుడను నీవు నమ్మితే నా సేవకు నిన్ను వాడుకోగలను నిన్ను సవాస�పరచువాడను రక్షించువాను నేనే�� అని మాట్లాడాడు. ఎన్ని పూజలు చేసినా మారుపలేక ఉన్న సమయంలో క్రీస్తు నేనే జీవించియున్న దేవుడను నీ

212 రోగాన్ని నయం చేయగలనని అభయమిచ్చి కొండంత నమ్మకము కలిగించినందుకు వెంటనే క్రీస్తును దేవునిగా అంగీకరించి ప్రార్థించుటకు ఆరంభించి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరి మారుమనసు, బాప్తిస్మం ద్వారా కుటుంబమంతా రక్షింపబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. పూర్తి స్వస్థత పొందగా కుటుంబమంతా ఆనందించారు.

దేవుని సేవ ఆర్మారులో ఆరంభించుట : రక్షణ పొందిన వెంటన క్రీస్తు ఆత్మీయంగా బలపరచి సాటిగా మాట్లాడి ఆర్మారులో సేవ ఆరంభించమని చెప్పారు. ఒంటరిగా ఈ సేవా భారం కష్టమనిపించి తిరిగి ప్రభువుతో మాట్లాడాను. ప్రభువా నీవు చూపిన స్థలం పాస్ట్ల సమాధుల తోటగా పిలుసాతరు. నేను ఆ ప్రాంతంలో సేవ చేయలేను. బానసువాడలో నాకు తెలిసిన వ్యకుతలున్నారు. వారి సహకారంతో సేవ చేస్తానని తెలిపాను. కానీ దేవుడు పదే పదే ఆ స్థలంలోనే సేవ చేయమని చెప్పాడు. రెండవ సాకుగా 8 మంది భడడ్ల పోషణ చదువుల బాధ్యత నేనెట్లు నిర్వాహించగలను అని చెప్పగా నేను సరవాశక్తిమంతుడను నిన్ను నీ కుటుంబాన్ని పోషించగలను. నేను నిన్ను కాపాడువాడను అని అభయమిచ్చాడు. ఇక చేసేది లేక ఒక ఇల్లు అద్దెకు కావాలని పోలీసు సేటషనులో స్నేహితులను అడుగగా ప్రక్కన ఉన్న పెద్ద మనిషి నా దగ్గర ఇల్లు ఉందని ఆపఘర్ చేశాడు. నాకు లభించిన ఇల్లు దయయాల నిలయమని గ్రహించాను. ఎకుకవ కాలం ఉండలేమని తలంచాను గాని అదే ఆరాధన స�లముగా మారిపోయింది. ప్రార్థన ద్వారా దురాత్మలను ఎదురించి సేవ కొనసాగించాను. ఈ రీతిగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అద్భుతాలు, సాచక క్రియలు రక్షణ కార్యాలు జరిగించాడు. కుటుంబాన్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. స్థానికంగా కొందరు సేవను వ్యతిరకిస్తూ కొన్ని శ్రమలకు గురి చేశారు. జీవితం కష్టంగా కొనసాగింది. ఎకుకవ కాలం ఆ స్థలంలో ఉండలేమని తలంచాను. ఆర్థికంగా డబ్బులు సరిపోయేవి కాదు. అందరు తినుటకు భయ్యము, కూరగాయలు లేక ఆకలితో బాధపడే పరిస్థితి కలిగింది. గతంలో గొప్ప ఆపఫీసర్ హె�దాలో ఉండి క్రీస్తును నమ్మిన తరువాత చాలా సమస్యలను ఎదురొకన్నాను.

ఒక రోజు ఆ కుటుంబానికి భోజనం లేనందున పిల్లలు ఆకలిగా 213

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉందని చెప్పగా ఆనీ తల్లి మనము మన అవసరాలన్నీ దేవునికే చెప్పుకోవాలి. అనుదిన ఆహారము మాకు దయచేయుము. మీరు కూడ ప్రార్థన చేయండని ఆమె కూడ కన్నీటితో దేవునికి ప్రార్థన చేసింది. వారి రెండవ కుమారుడు కాకినోటిలో 5 రూపాయలు నోటు ఉండగా చూచాడు. చిన్న వాడు గనుక రాయితో కొడితే ఆ డబ్బు క్రింద పడుతుంది అని అడిగాడు. అది దేవుడు సిద్ధపరచినది అయితే కాకి క్రిందకు పడవేస్తుంది అని చెప్పాడు. ఆ క్షణంలో కాకి 5 రూపాయల నోటు నేలపై విసిరింది. ఏలియా కాలంలో ఉన్న దేవుడు ఈ రోజులలో కూడ ఉన్నాడు. యేసు నిన్న నేడు రపు ఒకే రీతిగా ఉన్నాడు. అని దేవుని స్తుతించాడు. ఆపతాకలములో నమ్మదగిన దేవుడు. తనను నమ్మిన భడడ్ల పట్ల అద్భుతాలు చేయు దేవుడని సాటీగా సాక్ష్యమిచ్చుటకు ఈ అద్భతం చేశాడు. ఆ రోజులలో నాకు ఒక దర్శనం కలిగింది. తెల్లని వ్యక్తి అతని భార్య బ్లాడ్రెస్తో కనిపించింది. ఆమె విదేశీయురాలైననా బ్లా శారీతో కనిపించింది. సరిగాగ మాడు నెలల తరువాత రెవ ఆలైన్ విన్సెంట్గారు ఒక కానప�రెనసులో బోంబాయిలో కనిపించారు. దర్శనంలో చూచినరీతిగా ఉన్నారు. నాతో పరిచయం చేసుకొని పెద్ద దికుకగా ఉండి దేవుని వ్యాపిత్రై కలిసి సేవలో సహకరించారు. గతంలో 100 మంది పట్టు ఆలయాన్ని ని]్మంచారు గాని మషనరీ సహకారంతో కరువు కాలంలో ఆత్మలను సంపాదించారు. అందరూ అవిరామంగా కృషి చేసేవారు. ఒకసారి వర్షం బాగా కుర్వాలని ప్రార్థించి చెప్పగా వర్షం పొందారు. స్థానికులు వీరిని శోదించాలని వర్షం ఆగునట్లు చేయమన్నారు. నిజంగానే వర్షం ఆగింది. దేవుడు అనేక సాచక క్రియలు, స్వస్థతలు జరిగించి అనేకులకు క్రీస్తు నామంలో బాప్తిస్మములు ఇచ్చి సంఘాలు స్థాపించి అందరూ కలిసి అనేక ప్రాంతాలలో గణనీయమైన సేవ చేశారు. చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు. 1991లో భార్య మరణించింది. 1996లో ప్రభువును చేరిన జాన్గారు చిర్స్మరణీయుడు. గొప్ప సేవ చేసిన జాన్గారు ధనయలు.

214

Photograph from page 215 of Jayinchina Viswasulu
పేజీ 215

సాక్ష్యం 46. నన్ను ప్రేమించి వెదకి రక్షించిన క్రీస్తు

నా ప్రియ రక్షకుడు

కృపా రావు, పెద్దపల్లి ""నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దాతలకు ఆజ్ఞాపించను��

కీర్తనలు 91:11 పరిచయం:ప్రభువు దివ్యనామములో వందనాలు. దైవమార్గము అధినేత ప్రసాదు గారి ద్వారా నా సాక్ష్యమును వివరించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. మాది బోనకల్లు గ్రామము ఖమ్మం జిల్లా రక్రైస్తవ్యం తెలియని జీవితం జీవించాము. మాకు ఎవరు క్రీస్తును గురించి బోధించిన వారు లేరు. క్రిస్మస్ పండుగ సమయంలో వచ్చేవారు. ఒక ఆచారంగా చేసేవారము, నాన్నకు చిన్న ఉద్యోగము ఉండేది. క్రీస్తు చేసిన త్యాగం గురించి ఎవరు చెప్పలేదు. తిరువూరు ఖమ్మం జిల్లాలో అద్దెకు ఉండేవారము. దేవుని సేవకురాలు ఇంటి ప్రక్కన అద్దెకు ఉండేది. నా తల్లి వెుహామాటం కొద్ది ఆమెతో ప్రార్థనలకు వెళ్ళి వారి ప్రార్థనల పఘలితంగా రక్షించబడింది. నా తల్లి రక్షణ తరువాత నాన్న రక్షణ కొరకు ప్రార్థన చేసింది. నాలుగవ తరగతి చదివే సమయంలో క్రీస్తును నవ్మాలనిపించింది కాని డిటైక్టివ్ పుస్తకాలు ఎకుకవగా చదివేవాడిని. నిర్లక్ష్యంగా ఉండేవాడిని. ఆ తరువాత క్రీస్తును నవ్మాలని ఆశించి బాగా చదువుకొని పాసయయాను. వివాహం జరిగింది. నేను ఆటో కొన్నాను. నాకు కుమారుడు, కుమారెత కలిగారు. కొంత డబ్బు సంపాదించాను. నా భార్యను ప్రేమించుట తెలియదు నేను త్రాగుడుకు బానిసయయాను. ఆటో వాళ్ళు త్రాగుడు ఎకుకవగా నేర్పించారు. చెడు స్నేహితులు 215

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఎకుకవయయారు. చీకటి పడిన తరువాత ఇంటికి వెళ్ళేవాడిని. నా భార్య బానిసనా అని చెప్పి కుటుంబం విడిపోయింది. ఒంటరినయ్యాను. నా పిల్లలు బాధ్యతను బట్టి మ�్ల వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు. రెండవ వివాహం తప్పని మానుకున్నాను. దారంగా పారిపోయి నక్సలైటులో చేరాలనుకున్నాను. ఆ రోజులలో బూషణం గారు నన్ను వెదకుచు నా దగ్గరకు వచ్చారు. నన్ను కలిసి నాతో మాట్లాడి క్రీస్తును గురించి తెలిపి కన్నీటితోప్రార్థన చేసి నా జీవితం ఈ రీతిగా మారిందా అని సానుబూతిగా మాట్లాడారు. నన్ను నా భార్యతో చేర్చాలని ఆయన ప్రయత్నించారు. నాన్న సమ్మతించలేదు. బైదిరించారు. నా బిడ్డలు చిన్న పిల్లలు. నా వైపు చూసిన చూపులు ప్రశ్నలు బాధపర్చాయి ఏ పాపం చేసినందుకు నాకు ఈ శిక్ష విదించారని బాధ కలిగి చలనం కలిగింది. రమణమ్మ అనే సహోదరి నా కొరకు ప్రార్థన చేసింది. తిరిగి దేవుని మందిరం దగ్గర నా భార్యతో కలిసికోవాలని నా భార్యను పిలిపించారు. నా చెల్లెలు నా భడడ్లను తీసుకొని సంరక్షిస్తున్నారని చెప్పాను. నీ బిడ్డలు ఎంతో దు:ఖంలో ఉన్నారు నీకు చింత లేదా అని అడిగారు. పశ్చాత్తాపంతో 12 రోజులు ఏడ్చి ప్రార్థన చేశాము. నేను ప్రార్థించిన రీతిని బట్టి నా భార్య నా పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగింది. నేను క్షమాపణ ఎందుకు అడగాలని అహం అడడు వచ్చింది. ప్రభువు నాకు దర్శనమిచ్చారు. ఎవరినో మురికి నుండి లాగమని అడుగుట చూచాను. నాలో తగిగంపు కావాలని తెలిసికొని ప్రార్థించగా చేయి పట్టిలాగినట్లు దర్శనంలో చూచినట్లు విముక్తి పొందాను. నా పాపాలను క్షమించమని తగిగంచుకొని అడిగి ఒప్పుకున్నాను. క్షమాపణ అడిగి అన్యాయంగా పొందిన వసతువులను తిరిగి ఇచ్చివేశాను. గతంలో గుటాకలు తినేవాడిని పూర్తిగా మానివేశాను. దేవుని యెదుట జీవితం సరిచేసుకున్నాను. దర్శనంలో సేవ చేస్తునట్లు చూచాను. ఏ యోగ్యత లేని నన్ను నా భార్యను ఎన్నుకొని ఒక సహవాసంలో ఆత్మీయు మెళకువలను ఇచ్చి సేవా విషయాలను అనేక తర్పి�దుల ద్వారా నేర్పించారు. నాకు తెలియని }రు పెద్ద పల్లిలో సేవ చేయమని సాటిగా తెలిపారు 1999లో వెదకి ఆ

216 గ్రామం చేరాను. కీర్తన 23:10లో గాడాంధకారపు లోయలో ఏ అపాయమునకు భయపడను అనే మాటను నమ్మాను. సేవలో అనేక బాధలు కష్టాలు ఎదురయయాయి. నిరాకారంగా ఉన్న ప్రాంతంలో దేవుడు తోడుగా ఉండి ఆ ప్రాంతంలో స్థిరపరిచారు. స్థలము సంపాదించాను. దేవుని సేవలో నమ్మకంగా బ్రతికే కృప దేవుడిచ్చారు. నేను నా కుటుంబం నమ్మకంగా ఉఉంటా దేవునిని సంతోషపరచే సేవ చేయు కృప్రై ప్రార్థించండి. నా సాక్ష్యం అనేకులు వినుట ద్వారా కటటబడాలని నా ఆశ. గర్వము పట్టుదల వల్ల అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. చెడు స్నేహాలు, వ్యసనాలు వ్యకుతలను నాశనం చేస్తున్నాయి వీటిని బటి ట సేవలో వారిని ఆదరించి క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా మార్చు పరిచర్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రభువు సేవనిచ్చి వాడుకొనును గాక.

ప్రభువుకే స్తుతి కలుగును గాక. ఆమెన్. 217

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 218 of Jayinchina Viswasulu
పేజీ 218

సాక్ష్యం 47. క్రీస్తు భడడ్ల సలహాను బట్టి రక్షణ పొంది

క్రీస్తు సేవ భాగ్యం పొందాను.

ప్రభుదాసు గారు ""మహోన్నతుని చాటన నివసించువాడు, సర్వశక్తుని నీడను ఆ్రశయించను��

కీర్తనలు 91:1 పరిచయం:దైవ మార్గము అధినేత ప్రసాదుగారు గత 20 సం��లుగా పరిచయం ద్వారా దేవుని సేవకు సహాయపడుచూ నన్ను ప్రోత్సాహాపరచిన రీతిని బట్టి వందనాలు. గుంటూరు జిల్లా హైాదరు పేట అను గ్రామములో జన్మించి 10వ తరగతి వరకు మారుమనససు లేనివారిగా నామకార్థంగా జీవించేవారము, అన్ని పండుగలు చేసేవారము. తిరప్తి వెళ్ళి మొక్కుబడి తీరచుకొనేవారము. జుట్టు జడ వేసి బడికి వెళ్ళేవాడిని. అన్ని పూజలు చేసేవాడిని, సినిమాలు చూసేవాడిని. ఇంట్లో వసతువులు అమ్మ కోడి పందాలకు వెళ్ళేవాడిని. నేను నాన్న పొరుగారు వెళ్ళి డబ్బులు పోగొటాటము మేమద్దము నడిచి వెళు తండగా ఆయన డబ్బు పోగొట్టి నేను కారణమన్నాడు. మొదటి 5 అరిపసలు దేవతలకు పెట్టేవారము. వింత ఆచారాలు చేసేవారము. మాడినమ్మకాలు ఉండేవి. బైబిలు తెలిసిన తరువాత పాత వస్త్రం తీసి క్రొత్త వస్త్రం ఉన్నదని 7 రకాల వస్త్రముల గురించిం చర్చించుకున్నాము. మా }రి దగ్గరలో కారీతక ప�రణమ రోజు సముద్దములో మునికగవారము. యేసు ప్రభువు బుమ్మ కూడ పెట్టేవారము. నాకు త్రాగుడు, చెడడ్ అలవాట్లు, నెమ్మది లేని స్థితి లో మనసు పాడయింది. శాంతి లేదు, చనిపోవాలనే ఆశ ఉండేది. ఒక రోజు పొలానికి కాపలా కొరకు వెళ్ళాను. నాతో పాటు ప్రక్కన ఉన్న రక్రైస్తవునికి మోసపు సలహా ఇచ్చాను. పురుషోతతంగారు నన్ను గద్దించి దేవుని తెలిసికో అని చెప్పారు.

218 నా కోసం ప్రార్థన చేశారు. మీటింగుకు ఆహ్వానించారు. బాపట్లలో గజ దొంగ సాక్ష్యం విన్నాను. రాజమండ్రి జైలు నుండి పారి పోయి వచ్చిన దొంగ రక్షణ సువార్తను విన్నాను. ఎంత పాపినైన దేవుడు క్షమిస్తాడని గ్రహించి నా పాపాలు ఏడ్చి ఒప్పుకున్నాను. ఒక దొంగ సాక్ష్యం నన్ను ప్రభావితం చేసింది. నిజ దేవుడు యేసు క్రీస్తు అని చెప్పిన రీతి ఆశ్చర్యం కలిగి నాతో మాట్లాడవుని అడిగాను. దైవజనుడు నాతో కాగితంపై పాపాలు రాయించి క్షమాపణ అడుగమన్నారు. పిన్నితో అబద్దమాడాను. క్షమాపణ అడిగాను. ఎవరెవరిని మోసం చేసానో క్షమాపణ అడిగి డబ్బులు తిరిగి ఇచ్చేశాను. ""పాపం నుండి విమోచింపబడి నీతికి సాక్షులైతిరి ఇందుకు దేవునికి సోత్రం��

రోమా 6:18 వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు. క్రీస్తును ప్రేమించి సినిమాలు చూడని విశ్వాసితో వివాహం జరిగింది. రక్షణ తరువాత బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు సేవ చేయాలని ప్రభువు తెలిపాడు. ఎందరో దేవునిని తెలిసికొనని వారితో క్రీస్తును పరిచయం చేయాలనే పనిలో ఉన్నాను. దైవ జనుని సలహాను బట్టి నేను రక్షణ పొందినట్లు అనేకులను రక్షించాలని ఆసక్తితో ఉన్నాను. గజ దొంగను మార్చిన దేవుడు నన్ను కూడ మార్చాడు. ఆయన నాకు ఇచ్చిన రక్షణ అనేకులు పొందాలనే ఆకాంక్ష. రక్షణ పొందిన తరువాత చేసే పొరపాట్లు క్షమాపణ అడిగి సరిచేసుకోవాలని బోదిస్తున్నాను. ఒంటరిగా పొలంలో తిరిగి ప్రార్థించి ఆత్మీయ బలం పొందదసాగాను. ఆంధ్రా బ్యాంకులో 7 సం��లు పని చేసి ఇల్లు మందిరం ని]్మంచుకొని తెలంగాణలో ఒక గ్రామంలో స్థిరపడాను. నా భడడ్లను దేవుడు విద్యావంతులను చేశాడు. అనేక ప్రాంతాలలో 500 పైగా మీటింగులు పెట్టించి సేవ చేశాను. ప్రముఖ దైవజనులతో పరిచయం కలిగింది. కడప ప్రాంతాలలో మీటింగులు ఏరపరచి అనేకుల ఆత్మీయు అభివృద్ధి కొరకు కృషి చేశాను. నాకు 2004 సం��లో యూక్సిడెంటు జరిగింది. చాలా బాధ పడాను. రాయవేలారు ఆసుప్రతిలో ఆపరషన్ చేశారు. ఎముకలు సరిచేశారు. ప్రార్థన ద్వారా ప్రభువు స్వస్థపరిచారు. 10 సం�� నుండి సాక్షిగా 219

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉన్నాను. లేవలేనని డాకటరుగారు బభయపెటాటరు. ప్రభువు నన్ను బ్రతికిస్తానని వాగ్దానముచ్చారు. అనేక ప్రమాదాల నుండి నన్ను నా భార్యను కాపాడారు. ఒక రైలు ప్రమాదంలో నన్ను కాపాడారు. 5 జిల్లాలలో సువార్త ప్రకటించాను. అస్సాం, మణిపూర్, నాగాలాండు ప్రాంతాలు దర్శించాను. బ్యాంకు జాబులో సరీవాసులో ఉండగనే పసలవుల మీద వెళ్ళి సేవ చేస్తున్నాను. సంఘాలలో మారుమాల గ్రామాలలో సేవ చేయు ధన్యత ఇచ్చారు. నన్ను రక్షించిన క్రీస్తు మవ్ములను రక్షించి క్రీస్తు కొరకు జీవించే కృప్రై కనిపెటటండి. సువార్తకు దేవుని సేవ చేయుటకు పూనుకొనండి. ప్రభువు మనలను కాపాడి మంచి సాక్షులుగా నిలపాలని నా దీన ప్రార్థన. ఆమెన్.

220

సాక్ష్యం 48. క్రీస్తు స్వస్థపరచు గొప్ప దేవుడు శాంతినిచ్చు

ఆదరణ కరత అని తెలిసికొన్నాను.

మస్తాన్ భీ, ఆంద్ధ ప్రదేశ్ ""అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను�� కీర్తనలు 91:14

ప్రభువు దివ్యనామంలో వందనములు.

పరిశుద్ధ దేవుని కృపను బట్టి నన్ను నడిపిస్తు ఆయన నామమును మహిమపరచుకొను దేవాది దేవునికి స్తుతి కలుగును గాక. నేను 1960వ సం��లో ఒక చిన్న గ్రామంలో జన్మించాను. గతంలో మాకు ఆస్తి లేదు పేద వారిగా ఉండేవారము. నేను పుట్టిన తరువాత గొప్ప దీవెన లభించింది. ఆస్తి గణనీయంగా పెరిగింది. నాన్నకు చాలా గొప్ప ఉద్యోగం లభించగా మా హోదా పెరిగింది. నాలో నిబ్బరం గర్వం సహజంగా నిలిచాయి. నాతో ఖురాన్ చదివించేవారు. 5 సార్లు నమాజ్ చేసే దానిని. బురఖా ధరించడం ముస్లింల ఆచారం గనుక 8 లేదా 12 సం��లలో వేడుక చేసి ధరింపచేశారు. నాపేరు బేగం అని పేరు పెటాటరు. మా ఆచారమును బట్టి స్వకీయులతో తప్ప వేర వారితో మాట్లాడరాదు. అర్హత కూడ ఉండదు. బందించబడినట్లుగా ఉండేది. చిన్నప్పటి నుండి ఇవే నేరుపతారు. నేను గర్వంగా ఉండాలని గారాబంగా చాసి ప్రేమించేవారు. నేనొక ముస్లిం వ్యక్తిగా ఉన్నానన్న అతిశయంతో అది మంచి విషయమని ఆచారాలన్ని పాటించేవాడిని. ఉదయం 5గం�� అల్లా అక్బ�ర్ అల్లా అని వినపడగానే మగవారు లేచి నమాజ్ చేసుకొంటారు. ఆడవారు ఇంట్లోనే ఉండి నమాజు చేస్తూ సురాలు 5 సార్లు చదువుకోవాలి. రంజాన్ మాసంలో ఉపవాసాలు, దాన ధర్మాలు, 2% చందాలు పేలకిస్తూ ఉండేవారము. యుకత వయసు రాగానే ఒక మంచి ఉద్యోగితో వివాహం చేశారు. నేను బాగా చదువుకొనేదాన్ని విద్యావంతురాలుగా జ్ఞానంతో ఉండేదాన్ని దేవుడు నన్ను ఏరపరచుకున్నారని తలంచి చాలా ఆనందిస్తూ మంచి 221

జయించిన వారి అద్భుత సాక్ష్యములు బాల్యం అనుభవించాను. వివాహం తరువాత శ్రమలు ఆరంభవుగుట : నా శరీరంలో గణనీయమైన మారుపలు అనారోగ్యం కలిగి బాధలు ఆరంభవుయయాయి. నాకు కలలో కుక్కలు పందులు కనిపంచేవి. చేత బడి ప్రభావం వల్ల ఇలా జరిగిందని తెలిసింది. ఎవరో కత్తి దించి బయటకు లాగినటుట బాధ కలికగది. పిచ్చిపట్టినట్లు ప్రవర్తించ సాగాను. చేత బడి ప్రభావం ఉన్న వ్యకుతలను దరాగల దగ్గర వదిలించుటకు తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. తాయత్తులు ఇచ్చేవారు. 15 రోజులలో విడుదల వస్తుందని చెప్పేవారు. విడుదల రాలేదు. చీకటి ప్రభావం వల్ల ఈ పరిస్థితి కలిగింది. నా సవాకీయులే సావార్థంతో నాపై ప్రయోగించారని తెలిసింది. ఖురాను వరంత శ్రద్ధగా చదివాను. హైదరాబాదులో గొప్ప మాంత్రికులు ఉంటారని అక్కడ చేర్చారు. ఆ స్థలంలో చీకటి శకుతలు బహిరంగం గా వచ్చి మాట్లాడసాగాయి. ఎవరో ఒక బుమ్మకు నాేపరట మేకులు కొట్టి నీళ్ళలో వేశారని తెలిసింది. దాదాపు కోమాలోకి వెళ్ళాను దీనికి విరుగుడుగా మంత్రాలు పని చేయవని చెప్పారు. మా అత్తగారు ఆడపడచులు నన్ను వదిలించుకొని ఇంకొక పెళ్ళి చేసేత కట్న కానకలు వస్తాయనే ఆశతో చేశారని తెలిసింది. నా వారు తరువాత చెల్లెలుకు పెళ్ళి చేయాలంటే నాకిచ్చిన కట్నం డబ్బు బంగారము స్థలం తిరిగి పొందవచ్చు అనుకొని సావార్థంతో చేసినట్లు తెలిసి గండెలు బాదుకొని ఏడ్చాను. నా శరీరం అతి బలహీన స్థితికి చేరింది. ఎవరెవరో వచ్చినన్ను చూచి దర్శించేవారు. నా సమాదిరకై అందరు మాట్లాడుకొనుట విని ఏడ్చేదాన్ని. నన్ను ఈ స్థితి నుండి ఎవరు రక్షించ గలరు. నేనేమ తప్పు చేశాను? నాకు ఏ దేవుడైన కనబడి రక్షిసేత వెంటనే ఆయనను నవ్ముకొని వెంబడిస్తాను. క్రీస్తును స్మరించు అనుభవం : నా బాల్య దినాలు జా�పకానికి వచ్చాయి. నేను రక్రైస్తవ సంస్థ సాకలులో చదివాను. ఆ గోడలపై సిలువలో వ్రేలాడు క్రీస్తు పటాలండేవి. గతంలో ప్శ్నంచినపుడు క్రీస్తు జననం, సందేశాలు మరణం తిరిగి లేచుట ఖా� సమాధి వివరాలన్ని జా�పకంరాగా ఆయనే ఆధారమయయాడు. నాకు తెలినంత వరకు యేసు ఖురాన్లో ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్తగానే తెలసు రక్రైస్తవులంతా మూర్ఖులు యేసును దేవుడంటారని తెలసు. యేసు

222 దేవుని కుమారుడనియు కన్యక్కు పుట్టి 4వ ఆకాశంలో ఉన్నాడు అని చెప్పుకొనేవారం. నేను చదివిన ఖరాన్ సురాలో వ్రాసి ఉంది. ఆ క్షణంలో యేసును నమ్మితే స్వస్థత లభించగలదన్న ఆశ జనించింది. ఆయనను ఆ్రశయించాలనిపించింది. యేసు ప్రభువా నీవు నాకు స్వస్థత కలుగజేస్తావని వేడుకుంటున్నాను. ఎవరు నాకు ప్రేమ చూపేవారు లేరు, ఆదుకొనేవారు లేరు, నీవు నన్ను రక్షించగలవా? అని నీర్సంగా మాలుగుచూ ప్రార్థన చేశాను. ఆ క్షణంలో యేసు దర్శినముచ్చాడు. గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ సమయంలో అందరా గాడిడ నిద్దలో ఉన్నారు. ఆ గొప్ప వెలుగు నన్ను తాకింది. ఆ క్షణంలో నా శరీరంలో స్పందన ఆరంభవుయింది. యేసును తలంచగానే ఆ క్షణంలో నాలో ఆరోగ్యం మంచిగా అయింది. మృధు మధుర స్వరంతో చెప్పిన మాటలు విన్నాను. ఇదిగో నిన్ను సవాస�పరచుటకు వచ్చాను. నీవు తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నిన్ను ఏరపరచుకున్నాను. అవ్మా, నీవు నా కొరకు మంచి సాక్షిగా జీవిస్తావు. ఎక్కడ నుండి వస్తున్నాయి చర్చిలో పాస్టు చెప్పిన మాటలా లేదా యేసయ్యా మాటలా? నా హృదయంలో దృడిడ నమ్మకం కలిగింది. నేను కోరిన స్వస్థత దయచేశాడు. నేను నిబంధన చేసుకొనినట్లు ఆయనను వెంబడింపదలిచాను. నేను లేచి నా పనులు చేసుకునే శక్తిని పొందాను. నేను స్వస్థపడుట మా వాళ్ళకు ఇష్టం లేదు. నేను చనిపోతే లేదా విడాకులు పొందితే లాభం పొంద దలిచారు గనుక దిగులు పడ్డారు. నా వల్ల ధనవంతులయయారని మా అమ్మ, నాన్న మరిచిపోయారు. నాలో ఉన్న గర్వపు ఆశలు సమసిపోయాయి దీనురాలినయ్యాను. మహమ్మద్ సమాధి మాయబడింది, క్రీస్తు సమాధి తెరువ బడింది. యేసు ప్రభువు సజీవుడు. మరొకసారి క్రీస్తు సిలువ దర్శనం కలిగింది. క్రీస్తు సందేశాలు గురతుకు వచ్చాయి. నాకు క్రీస్తును గార్చి చెప్పేవారు ఎవరు లేరు. బయటకు వెళ�ి సాప్రదాయం కాదు. కాని క్రీస్తును వెంబడించాలంటే రక్రైస్తవులు ఆరాధించే మందిరానికి వెళ్ళాలి. చాలా ఏడుపు వచ్చేది చాలా తపన ఆతృతతో కనిపెటాటను. మరొకసారి అస్వస్థతకు గురైనాను. నాలో నిర్లక్ష్యం వల్ల ఈ స్థితి ఎదురొకన్నానని గ్రహించాను. ధైర్యం చేసి చాటుగా చర్చికి వెళ్ళాను. క్రీస్తును ఆరాధించే మందిరంలో క్రీస్తు విశ్వాసి సహె�దరీతో పరిచయం : ప్రభువు కృపను బట్టి ఆమెతో పాటు కొందరు స్రీతలు నా కొరకు భారంగా 223

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు నన్ను ఆదరించాయి. నేను ఇబ్బందిలో ఉన్ననా గొప్ప శాంతిని ఇచ్చారు. నా భర్త మరియు స్వకీయుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. క్రీస్తు వెలుగుగా ఉన్న దేవుడు గనుక మనలను కూడా వెలుగుగా ఉప్పుగా ఉండాలని కోరుతున్నాడు. బైబిలు వాగ్దానాలు అన్ని నమ్మదగినవి, క్రీస్తు సజీవుడు, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి ఒక్కరు ఆయనను దేవుడని ఒప్పుకోవాలి. దేవుడు నిత్యజీవం దయచేస్తాడు. ఎన్నికలేని నన్ను క్రీస్తు స్వస్థపరచి రక్షించి ఆయన భడడ్గా చేసుకున్నాడు. మరణము తప్పించి జీవమునిచ్చిన జీవాదిపతిని సేవిస్తూ ఆయనను వెంబడించు భాగ్యమచ్చారు. అందరు దేవుని కృప ద్వారా రక్షణ పొందాలని నా దీన ప్రార్థన. ఆమెన్.

224

↑ పైకి / Back to top