
సాక్ష్యం 23. కోయవాడిగా జీవించిన నన్ను
క్రీస్తు రక్షించి ఆయన సేవ్రై సిద్ధపరిచారు
క్రిషణం రాజు దొర్ (తిమోతి) ""నేను నిన్ను నిర్మాలము చేయకుండనట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను భగబట్టు కొనుచున్నాను.��. యెషయా 48:9
ప్రభువు నామంలో మీకు వందనములు పరిచయం : నేను హిందా సంప్రదాయాలలో విగ్రహారాధన చేయు రోజులలో అడవి ప్రాంతంలో సంచరించేవారము. ఒకసారి నాకొక దర్శనం కలిగింది. మండుచున్న కొండను చూచాను. సమాధులు కూడ కనిపించాయి. మనుషులు కనిపించలేదు. మేము జ్యోతిష�్యలము అని చెప్పి డబ్బులు సంపాదించి జీవించే వారము. గొప్ప ఇంటి వారికి, రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పేవాడిని త్రాగుడుకు బానిసను. ఒకసారి తోటివారితో లారిలో ప్రయాణం చేస్తూ ఉండగా భయంకరమైన లారి ప్రమాదము ఎదురొకన్నాను. డ్రైవరు పక్క సీటులో కూరచున్నాను. నేను ముఖం చూస్తూనే భవిష్యత్తు చెప్పేవాడిని వాహన ప్రమాదము ఉందని చెప్పినందన తిరిగి వచ్చి150 రూపాయ ఇచ్చాడు. ్రతాగ వద్దని చెప్పాను మన భవిష్యత్తును దేవుడు అరచేతిలో చెకాకడు నాలాటి వ్యర్థమైన జ్యోతిష్యమును నవ్మువారుండుటను బట్టి మేము బ్రతికేవారము. ప్రసంగి 8:7 సబభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగు సంబభవించునో వారికి తెలియచేయువారెవరు? ప్రమాదములో ఉన్న మాకు ప్రమాదము వాటిల్లింది. నా ప్రకకవాడు క్రింద పడగా నడుము నుండి విరిగి ముక్కలుగా రకతపు మడుగులో ఉన్నాడు. ఆ క్షణంలో ఎందుకో నా నోటి నుండి ప్రభువా అనే మాట వచ్చింది. ఆ ప్రభువే నన్ను సజీవంగా నిలిపి రక్షించి ప్రాణమచ్చాడు. నా కాలు అడుగు భాగం మాత్రం తీవ్రంగా గాయమయింది. యేసయ్యా నన్ను కనికరించి రక్షించు అని మరలా అరిచాను.
136 ఆ క్షణంలో రోడడు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులు వచ్చారు. ఇద్దరు రోడడు ప్రమాదంలో మృతి చెందారని ఆ రోజు వార్త ప్రతికలలో ప్రచురించారు. మగిలిన వారు ఆసుప్రతిలో చేర్చబడినారని వచ్చింది. వారిలో నేను ఉన్నాను. తప్పిపోయిన కుమారుడు జీవితంలో తప్పిపోయిన రీతిగా తండ్రి చెప్పినట్లుగా లోకాశలకు చనిపోయినట్లుగా తప్పిపోయి బ్రతికాను. దేవుని వాక్యం ద్వారా మాట్లాడారు. భయంకర శ్రమ అనుభవించాను. గతంలోనొకరు గిడియన్ బైబిలు నాకు ఇచ్చినందన దేవుళ్ళలో ఒకరని తలంచుట పరిపాటి. ఆ క్షణంలో ఆ దేవుడే రక్షించుటకు సమర్థుడని నవ్ముటకు నా నోట నుండి యేసు పేరు పలికించి బ్రతికించారు. ఆ దేవుని నవ్ముకొనుటకారంభించాను. ఒక వారము గడిచిన తరువాత నా కాలు అడుగు భాగంలో ఎముక కనిపించింది. కాలు ఆపరషన్ చేసి తీసివేస్తామన్నారు. నాకు చికిత్స చేయు డాక్టు రక్రైస్తవుడు ఆయన పేరు అంబేదకరు. నేను భయంతో నా కాలు తీసివేయ వద్దని బ్రతిమలాడాను. యేసు నామంలో ప్రార్థన చేయుటకు ఆరంభించాను. చాలా కాలము ఆసుప్రతిలో వైద్యము చేయించుకొనవలసి వచ్చింది. కాలు తీయలేదు గాని రెండు నెలలు ఆసుప్రతిలో గడిపాను. ప్రక్క జనులను చూచి బాధపడుట కంటై ఆకాశంవైపు కనులైత్తి ప్రార్థించు సదావకాశంగా భావిసేత ప్రభువే లెక్క లేని అనుభవాలను ఇచ్చి ఆయన చిత్తం తెలుపుటకు ఇష్టపడతాడని నమ్మినపుడే స్వస్థత శ్ర్రీఘముగా లభిస్తుందని దృడింగా నవ్మాలని అభిప్రాయపడాను. మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తరువాత నా పేరు తివెాతిగా మార్చారు. నాతన జీవితం ఆరంభించుట : కల్లబుల్లి మాటలతో జ్యోతిష్యం చెప్పి డబ్బులు సంపాదించి బ్రతకుటలో నిజమైన నెమ్మది శాంతి సమాధానము లభించవు గాని క్రొత్తగా జీవిసేత జ్యోతిషు�ల మధ్య నవ్ముకముగా క్రీస్తు కొరకు జీవించాలని ప్రభువు తెలిపాడు. కలల ద్వారా వివేకము నేర్పించాడు. పాస్టుగా ఉండాలని బోధించారు. నా భార్యకు నేను గొఱ్ఱెల కాపరిగా ఉన్నట్లు కలలో చూపించగా సేవకు సిద్ధం కావాలని తెలిపినట్లు స్పష్టంగా గ్రహించాను. నేను సాక్ష్యం చెప్పుటకు ఆరంభించగానే నా తోటివారంతా మా జీవనానికి ఆటంకంగా ఉన్నావని మా కడుపుపై కొటాటవని చాలా నిందించారు. నీవు చేస్తున్న పని 137
జయించిన వారి అద్భుత సాక్ష్యములు మాని క్రొత్త మతంలో చేరావని వెలివేశారు. వేడుకలకు పిలవడం మానివేశారు. నేను ధైర్యంగా వారికి సమాధానం చెప్పాను. దేవుడు నాతో చెప్పినదే చేస్తాను. రక్రైస్తవులు మతం మార్చివారు కాదు దేవుడే మనుష్యుల మనససు మారుస్తాడు. జైకర్యా 9:13 దేవుని హస్తము సమసతమును సాధ్యపరచగలదు. నాకు దేవుడు ఇచ్చిన ప్రతి కల దర్శనం నెరవేరింది. గతంలో ్రతాగుబోతునైన నన్ను దేవుడు రక్షించాడు. త్రాగుడుకు దారం చేశాడు. ్రశ�షటవైన దైవ గ్రంథంలో అమూల్యమైన సత్యాలు బయలు పరిచాడు. వాక్య పరిచర్యలో మెళకువలు అందించారు. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడిస్తూ జీవించుట ఎంత భాగ్యము ఇచ్చావు ప్రభువా అని పలు ప్రాంతాలలో క్రీస్తును ప్రకటించుటకు ఆరంభించాను. నా సాక్ష్యం ద్వారా కొందరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. కొన్ని శ్రమల ద్వారా ఆయన కట్టడలను నేరచుకొను భాగ్యమచ్చారు. దేవునికే సదా స్తుతి చెల్లిస్తున్నాను.
ప్రియ చదువరీ, నామకార్థవైన రక్రైస్తవ జీవితం వ్యర్థం క్రీస్తును ఆత్మతో సత్యముతో సేవించి ఆరాధించి నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించి అగ్నిలో నుండి లాగినట్లు వారిని రక్షించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలని నా మనవి. దేవుడు మీకు తోడై నడిపించను గాక. ఆమెన్.
138

సాక్ష్యం 24. నేను నా జీవితాన్ని క్రీస్తు సేవ్రై అంకితం
చేసుకున్నాను
రెవ. భ.యన్. ఫిలిప్పు ""నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీరుప తీర్చువాడొకడు కలడు��. యోహాను 12:48 ""ఎవరిని నీతిమంతులుగా తీరర్చినో వారిని మహిమపరచెను�� రోమా 8:29
ప్రభువు పాదములకు నమసకరించి నా సాక్ష్యం వివరించుచున్నాను. నేను ఒక అన్య కుటుంబంలో జన్మించాను. గతంలో ప్రతి కుటుంబంలో ఎకుకవ మంది జన్మించినట్లు మా కుటుంబంలో 8 మందిమ జన్మించాము. నాకు ముందు ఇద్దరు అక్కలు నా తరువాత 5 మంది తమ్ముళ్ళు. ఇద్దరి అక్కల వివాహం చిన్న వయసులో జరుగుట వల్ల నేనే పెద్దవాడిగా ఉండేవాడిని. నా తల్లి చాలా ప్రేమగా పెంచింది. చాలా బాగా చదువకోవాలని కోరది. నేను 1949వ సం��లో 11సంవత్సరాల వయసు ఉ ండినపుడు మా ప్రక్క ఇంటివారు క్రీస్తును నమ్మినవారు. రాత్రిపూట పాఠాలు నేర్పించేవాడు నేను వెళ్ళి చదువుకొనేవాడిని. నాతో పాటు ఉన్న పిల్లలకు క్రీస్తును గార్చిన పాటలు నేర్పించేవాడు. మా కుటుంబంలో పేరికంలో జీవించేవారము గనుక ఏదో ఒక దేవుడు కావాలనే ఆశ ఉండేది. నా తోటి వారంతా రక్షణ పొంది నీటి బాప్తిస్మం పొందుట చూచి నేను కూడ సిద్ధపడి బాప్తిస్మం తీసుకొని రక్రైస్తవుడ నయయాను. నాకు చాలా ఆనందంగా ఉండేది. విగ్రహారాదికుడైన మా నాన్న చాలా మండిపడ్డాడు. నాకు కష్టాలు ప్రారంభవుయయాయి. 1954వ సం��లో నా తల్లి మరణం నన్ను చాలా దు:ఖానికి గురిచేసింది. నా చదువు అరా�ంతరంగా ముగించవలసి వచ్చింది. మా తండ్రి కూ� జీతంతో పోషించుటకు చాలా బాధపేవాడు. ఇది గమనించిన దైవజనుడు నా గురించి ఆలోచించేవాడు. మా నాన్నమ్మ ఇంటింటికి వెళ్ళి అన్నం తెచ్చి మా కడుపు నింేపది. నేను అన్నం మా తవ్ముళ్ళకు పెట్టి పస్తు 139
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉండేవాడిని. దేవుని నమ్మినందుకు నాకు శ్రమలు వచ్చాయని నిందించారు. పేరికము నుండి తేరుకొనుట : నన్ను క్రీస్తుకు పరిచయం చేసిన ఇస్సాకు మాస్టు ఒక రక్రైస్తవ ఇంటిలో నీళ్ళు మోయుటకు కూ�కి పెటాటరు. దయతో టీ కూడా ఇచ్చేవారు కాదు గానీ రోజుకు 40 పైసలు ఇచ్చేవారు. ఆకలితో నీర్సంతో నీళ్ళు మోయగా కుండ పగిలితే క్రొత్త కుండ కొనమన్నారు. పనివాడు దయ చూపి సహాయం చేసేవాడు. వారు వేర }రికి వెళ్ళగా మరొక మషనరీ ఇంట్లో పనికి కుదిరాను. వారు క్రీస్తు ప్రేమ గలవారు నాకు బట్టలు కుట్టించి ఆదరించి మా గుడిపస చూచి దయతలచి మా తవ్ముళ్ళను నన్ను చదివించ దలిచారు. ప్రభువు దయను బట్టి కొంత జ్ఞానం పొందాము. నాన్న మాత్రం ఇతరుల సహాయం పొందుటకు నిరాకరించాడు. మషనరీ ఇంటి వంట పాత్రలు కడుగు పని నుండి వంట చేయుట నేరచుకున్నాను. మరొక మషనరీ ఇంటికి పంపగా వారు నాకు బైబిలు జ్ఞానం బోధించారు. శ్రద్ధతో నేరచుకున్నాను. 1956లో దైవజనులు బాధ్యత తీసుకొని ఒక పాస్టు గారి బంధువుల అవ్మాయితో వివాహం జరిపించారు. పెండ్లి ఖరచులు విశావాసులే భరించారు. స్వల్ప జీతంతో పని చేస్తూ చాలనందన ఆదిలాబాదు చేరి పని నేరచుకొని టైలిఫోను ఆపరటరుగా పని ఆరంభించాను కాని జీతం చాలలేదు. ఒక బంగ్లాలో వంట పని చేయుటకు పనికి కుదిరాను. ఆ యజమానురాలు కఠినంగా కనిపించింది. నా వంట రుచి చూచి నన్ను వంట పనివానిగా స్థిరపర్చింది. భయంతో పని చేసేవాడిని. దేవుని ప్రేమించి వాక్యం చదివి క్రమంగా ప్రార్థన చేసేవాడిని. ఆమె బదిలీ అయి వెళూత కొన్ని సామాన్లు బహుమతిగా ఇచ్చింది. 1965 నుండి ఘట్కేసర్ స్థానిక సంఘంలో పరిశు దు�లతో స్థానిక సహవాసం కలిగి ఉండేవాడిని. నాకు నా తోబుట్టువులకు సహాయపడిన మషనరీ రెవ. ఎప్రపా అయ్యగారి సహకారం దేవుని ప్రేమ వల్ల జరిగినది గనుక స్తుతించేవాడిని. డబ్బులు లేక మందులు వాడలేక ఒక తవ్ముడు మరణించాడు. ఇద్దరు దైవ సేవకులుగా దైవ సేవలో ఉన్నారు. నా పెద్ద కుమార్తె ఎస్తేరు కుమారుడు దావీదు తరువాత సీట్రేఫన్, మాడవ కుమారుడు దానియేలు నాలుగవ కుమారుడు యోనాతాను చివరి కుమారెత ్రఫాస్సీనా అందరిని దేవుడు దీవించి తన సేవలో వాడుకుంటున్నారు. 1998లో నా పని నుండి రిటైర్డ్ అయయాను. పెన�ను డబ్బుతో సంఘము ని]్మంచాలని ప్రభువు
140 ్రేపర్రించాడు. గతంలో పేరికంలో గుడిపసలో నివసిస్తూ వస్త్రములు లేక ఆహారం కరువైన నన్ను లక్షలకు వార్సునిగా చేసి మందిరము కట్టి దేవుని సేవించాలని ప్రార్థించాను. తవ్ముడు కూడ ఆర్థిక సహాయం చేశాడు. నా కుమారుడు అల్లుళ్లు సహకరించారు. 1999 ఫిబ్రవరి 24వ తేదిన సంఘ నిర్మాణం పూర్తి అయి ప్రతిష్టత జరిగింది. ప్రభువు వాగ్దానం ఇచ్చి 22 సం�� తరువాత నెరవేర్చి నన్ను సంతోషపెటాటరు. దేవుడు తగిన సమయమందు మవ్మును హెాచ్చించనట్లు తన బలిష్ఠమైన చేతుల క్రింద దీనమనసుకలై యండుడి. నేను తగిగంపుతో దేవుని సేవించినందుకు నన్ను స్థిరపరచి దేవుని సేవించు భాగ్యము ఇచ్చిన యేసయ్య గొప్ప దేవుడు. దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్ 141
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 25. నా జీవితాన్ని అద్భుతాల నిలయంగా
మార్చిన నా రక్షకుడు క్రీస్తు
డాక్టు. యం.డి. పాల్ తమళ్నాడు ""అయినను ఏవేవి నాకు లాబభకరములై యండెనో వాటిని క్రీస్తునిమతతము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చ యముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగార్చిన అతిశ్ర�షవైన జ్ఞానము నిమిత్తమై సమసతమును నష్టముగా ఎంచుకొను చున్నాను�� ఫిలిప్పీ 3:7-8
ప్రభువు నామములో శుభములు. పరిచయం : నా జీవితంలో దేవుడు చేసిన దానిని గురించి సాక్ష్యమిచ్చుటకు ఇవ్వబడిన తరుణముకొరకు దేవునికి సోత్రతము. నేను ఒక నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా బాల్యం తమళ్నాడులోని తిరునళ�వాలి జిల్లాలో గడిపాను. నా యవ్వనంలో దేవునిని వెంబడించక వ్యర్థంగా గడిపాను. దేవుని కట్టడలను నేరచుకొనుటకు ఆసక్తి చూపలేదు. నైతిక విలువలు ఆలోచించక పైకి బభక్తిగలవాడిగా ఉండి వేషధారణ జీవితం జీవించాను. బాల్యం నుండి బహు గర్వంతో ప్రవర్తించేవాడిని. నా తల్లి న ఆప్రవర్తనను గమనించి తగిగంపు కలిగి జీవించమని హెచ్చరించేది. నన్ను విగ్రహారాధన అనే చీకటి ఆవరించింది. నేను చదువుకొని గొప్పవాడిని అవ్వాలి అనుకొనేవాడిని. మ్రదాస్ విశ్వా విద్యాలయంలో పరిశోధనల ద్వారా 4 మాస్టు డి^్రలను పొందాను. సంపన్న కుటుంబంలో ఉన్న వనితతో నా వివాహం జరిగింది. దేవుని కృప తల్లి ప్రార్థన వల్ల విద్యాశాఖకు అధికారిగా పదవిని సీవాకరించాను. జిల్లాలో అధికారిగా చాలా అతిశయించేవాడిని. నాకు ముగ్గురు పిల్లలు కలిగారు. మరింత గొప్ప కావాలనే ఆశతో అమెరికా వెళ�ి అవకాశం పొందాను. నేను అమెరికాలో నయాయారుక పట్టణంలో ఉండేవాడిని. ఆ రోజులలో నాకొక గొప్ప శోధన రాగా నేను పతనమయయాను. నా భార్యకు వ్యతిరకంగా పాపంలో పడిపోయాను. వాత వేయబడిన మనస్సాక్షితో నా మనోనేత్రాలకు గ్రుడిడ్తనం
142 ఆవరించింది. ఏది అర్ధము కాలేదు. ఈ లోక రీత్యా తమళ్నాడు రాష్రట ప్రభుతవాంలో, కేంద్ద ప్రభుతవాంలో అత్యన్నత పదవులను అలంకరించాను. మొదటిగా రాష్రట ఉన్నత శాఖకు డైరెకటరుగా, అనతికాలంలోనే తమళ్నాడు పాఠ్య పుస్తక సొపసైటికీ వెునేజింగ� డైరెకటరుగా నియమంచబడాను. భారత ప్రభుత్వ విద్యా శాఖలో ఉప సలహాదారుగా పని చేశాను. చాగ్లా విద్యా కమీషన్ మెంబరుగా పసర్రకటరీగా కూడ పని చేశాను. మానవ మేథా సంపత్తిని దైవ జ్ఞానముతో సరిపోల్చిలేనని త్వరగా గ్రహించాను. ఆకాశము బూమకి పైగా ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటై నా మార్గములు మీ తలంపుల కంటై నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని బైబిలు పసలవిస్తుంది. యెషయా 55:9 సౌలు కూడ జ్ఞానముతో ఎన్నో విషయాలు వెదకిననా సమసతం నష్టంగా ఎంచాడు. చదువు జీవిత సమస్యలను పరిషకరించదని అమోఘవుగు జీవిత సత్యాన్ని సీవాయానుభవంతో తెలిసికొనగలిగాను. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత మ్రదాసులోని పసైదాేపటలో ఉన్న టీచర్సు ట్రైనింగు కళాశాలకు అధ్యాపకునిగా ప్రిన్సిపాల్గా ఉండి సాక్షిగా జీవించాను. నా సాక్ష్యము వుళ్యాళ్ం, తమిళం, కన్నడ భాషలలో తర్జుమా చేయబడింది. నవీన మనసతతవా గ్రంథదము అనే పుస్తకము రచించాను. అయిననా ప్రతి అనుభవం వ్యతిరకించింది. ఆత్మ సంబంధమైన చీకటిలో ఉన్నందున ఇతరులను సరిగా అర్థం చేసుకొనలేక పోయేవాడను. ఎంత ప్రగతి సాదించినా నా ఇంటిలో నెమ్మది లేదు. నా బిడ్డలు రోగ గ్రసు�లయయారు. నా రాబడిలో ఎకుకవ భాగం వైద్యం కొరకు వినియోగించవలసి వచ్చేది. నా డి^్రలు నాకు సహాయం చేయలేదు. నాకు రావాల్సిన ప్రమోషన్ ఇతరులు అందుకున్నారు. నిరాశతో నిండినవాడనై వ్యాధి గ్రసతుడనయ్యాను. నా శరీర ఉషోణగ్రత క్రిందికి పడిపోవుచుండుట చేత వైద్యులు నాకు సహాయం చేయలేకపోయేవారు. రక్రైస్తవ పారంపచారాలతో ఉన్నవారు నారకట్టి సమాయము చేయలేకపోయారు. నీకు పరలోకముందని భ్రవు కలిగించేవారు. ఆ రోజుల్లో మ్రదాసులో లేమన్ ఎవాంజిలికల్ పెఫలోషిప్లో ఎన్. డానియేలు గారు గొప్ప దైవజనులు ప్రార్థనాత్మ తో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో ఉజీ�వంతోనిండిన ఒక ప్రసంగమును విను అవకాశము లభించింది. ఆయన నాతో నా పాపములతో సాటిగా 143
జయించిన వారి అద్భుత సాక్ష్యములు మాట్లాడినట్లు స్పష్టంగా గ్రహించగలిగాను. యవ్వనుడా మన సమస్యలకు మనమే పూర్తి బాధ్యత వహించాలని ఎరుగుదువా? దేవునిని ఎన్నడు నిందించరాదు. ప్రతి దానికి మనమే బాధయలం. పశ్చాత్తాపంతో నీ పాపములు కన్నీటితో ఒప్పుకోవాలి. దేవుని వైపు తిరిగి పాపము మానుకోవాలి. నా పరిస్థితి గమనించి నన్ను హెచ్చరించి నా కొరకు ప్రార్థన చేశారు. బైబిలులో వాక్యాలను తీసి చదివి వినిపించారు.
""అతిక్ర్మములు దాచిపెట్టువాడు వర్థిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును��. దేవుడు నాతో మాట్లాడాడని నమ్మాను. క్రీస్తు సిలువలో నా పాపముల కొరకు ప్రాయశ్చితతము చెల్లించాడని గ్రహించాను. సిలువ చెంతకు చేరినపుడే నా కలుషములు కడిగివేస్తానన్న క్రీస్తు ప్రేమను ఆశ్రయించాను. ఆయనే నా నిజ సవాభావమును గ్రహాంచేటట్లు చేశారు. క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి క్షమాపణ కోరి గొప్ప తగిగంపుతో గర్వము విడచి కన్నీటితో ప్రార్థన చేశాను. నా పాపముల్రై క్రీస్తు గాయపర్చబడి నా సమాధానార్థవైన శిక్ష ఆయన మీద పెను దేవుని ప్రేమ కలిగిన హృదయము నకు వ్యతిరకముగా లోతగా పాపం చేసి నొప్పించానన్న గ్రహింపు నాకు కలిగినది. నా పాపములను ఒప్పుకొని దేవునిని, నా భార్యను, తల్లిదండ్రులను క్షమాపణ కోరాను. ఇతరులకు సంబంధించిన అనేక వసతువులు నా దగ్గర ఉన్నందన వాటిని తిరిగి ఇచ్చివేశాను. దశమ భాగం దేవునిని మనస్సాక్షితో దేవునికే ఇచ్చాను. నా పాపములు కషవించబడిన నిశ్చయత కొరకు ప్రార్థించాను. వాక్యం ద్వారా జవాబు అనుగ్రహించారు. 1పేతురు 2:25, యిర్మయా 33:8 లో ""మీరు గొఱ్ఱెల వలై దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మ[ియున్నారు. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలువకుండా వారిని పవిత్ర పరతను. వారు నాకు విరోధముగా చేసిన పాపాలను కషవించెదను. ఈ గంభీరమైన సత్యవాకుకలతో ప్రభువు నా దోష నివారణ చేసి నిశ్చయతతో చాలా ఆనందంతో నింపబడగా దేవుని స్తుతించి ఘనపరిచాను. నా జీవితం ప్రగతి పథంవైపు వుళ్ళ్లనది. పురుగులు తినివేసిన పంటను ఇస్తానన్న వాగ్దానమును బట్టి నా భడడ్లకు మంచి ఆరోగ్యము లభించింది. ఉద్యోగంలో ప్రగతితో ప్రమోషను పొందాను. జీతము సరిపోయిన తృప్తి చెందాను. నా
144 భార్య బిడ్డలు మారుమనససు పొందారు. నా భార్యతో కోలోపయిన సమాధానము తిరిగి పొందాను. దేవుని వాగ్దానాలను సవాతంత్రించుకోగలిగాము. కీర్తన 18:17 బలవంతులైనవారు నన్ను ద్వేషిస్తున్నవారు నాకంటై బలిషుటలైనవారు యండగా వారి వశము నుండి నన్ను రక్షించాడు. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇషుటడను గనుక నన్ను తప్పించెను. నా మామ గారి యొద్ద నుండి పొందిన కట్నం తిరిగి ఇచ్చాను. భార భరితమైన బాధ్యత గల విద్యా డైరెకటరుగా ఉండగా దైవ సేవకులు, విశ్వాసులు చాలా భారంగా ప్రార్థన చేసేవారు. 6 లక్షల మంది విధ్యారు�లు నా ఆధర్యంలో పోషింపబడ్డారు. ఈ పథదకము అమెరికాకు చెందిన కేర్ సంస్థ మరియు రాష్రట ప్రభుత్వ సహాయం చేశారు. ఈ సహాయం విదేశాలనుండి హార్బరుకు వచ్చిన గోధువులు కరువు ప్రశాంతమైన రాజస్థాన్కు మ్రదాసు నుండి మరలించుట వల్ల దిగ్రా�ంతి చెందాను. నాకు నిందతో పాటు భడడ్లంతా నష్టపోతారని కన్నీటితో ప్రార్థన చేశాను. నా దీన ప్రార్థన దేవుడు ఆలకించారు. నా పరిచర్య కాలమంతా దేవుని హస్తం నాపై ఉండి సహాయం చేసిన నా రక్షకుడు స్తుతికి పాత్రుడు. ముగింపు : నా పదవి విరమణ సమయంలో బాధ్యతలుండుట వల్ల మరలా అదనపు ఉద్యోగం చేయు శోధన రాగా ప్రార్థించాను. విధ్యారు�ల మధ్య వారి జీవితాలు క్రీస్తు వైపు మరలా�లని క్రీస్తు నాకు బోధించారు. దేవుని చితాతన్ని గ్రహించి వాక్య బోధ పని నేటికీ కొనసాగిస్తున్నాను. నా రాబడిని దేవుడు బహుగా దీవిస్తున్నాడు. నా భడడ్లను దీవించారు. చివరిగా నా సాక్ష్యంలో జీవం గల దేవుని పట్ల నాకున్న విశావాసం గొప్ప విమోచన శక్తి నన్ను నిలబైట్టింది నాకుమారెతలు 5 మందికి దేవుడు ఘనంగా వివాహాలు జరిగించాడు. కట్నం లేకుండా వివాహాలు చేసుకున్నారు. దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించారు. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆమెన్ 145
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 26. క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత
నా జీవితాశయాలు మారాయి
సార్య, మ్రదాసు ""నేనే మార్గమును సత్యమును జీవనవైయున్నాను�� యోహాను 14:6 పరిచయం : ప్రభువు నామంలో మీకు శుభములు. నా పేరు సార్య నేను సినిమా యాకటరుగా ఉన్ననా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నానని ధైర్యముగా చెప్పగలను. నా రక్రైస్తవ విశావాస జీవితానుభవాలను మీకు చెప్పాలనే ఆశతో ఉన్నాను. గతంలో చాలా భయంకర అలవాట్ల నుండి క్రీస్తు నన్ను తప్పించారు. నా జీవితాన్ని పరీక్షించుకొనగా సినిమా రీళ్ళవలై నా పాప జీవితాన్ని క్రీస్తు స్పష్టంగా చూపించగా కన్నీరు పెట్టుకున్నాను. సినిమాలు చూచుట మానివేశాను. సినిమా చూచు 3 గంటల సమయంలో క్రీస్తుతో గడపుట నాకు ఆహ్లాదకరంగా తోచింది. గతంలో రోజుకు రెండు సినిమాలు చూచేవాడిని. ప్రతి వ్యసనం నుండి విడిపించబడాను. రక్రైస్తవులు కొందరు ఒకే తప్పు చేస్తున్నారు అది దేవుడు అర్థం చేసుకొనగలడనే భ్రవులో ఉన్నట్లుగా గమనించాను. ఆ ఒక్క వ్యసనమును బట్టి నరకం తప్పదని తెలిసికోవాలి. రక్షణ స్థిరత కలిగి దేవుని సన్నిధిలో వాక్యం ప్రార్థన సహవాసంలో ఆత్మీయంగా ఎదుగుచున్నందన కొన్ని సార్లు బైబిలు కోర్సు చదువుకొని సువార్త చాటించే పాస్టుగా మారాలని ఆశించేవాడిని. సినిమా రంగం చెడడ్దని అనేకుల అభిప్రాయం ప్రభువు సాటిగా నాతో మాట్లాడారు. సినిమా రంగంలో ఉన్న వ్యకుతలకు ఏ పాస్టు వెళ్ళి ధైర్యంగా సువార్త చెప్పగలడు. నాలో మారిన జీవితం ద్వారా సువార్త చెప్పాలని సాటిగా బోదించాను. ఒక దర్శికుడు సినిమా షాట్ తీస్తున్న సమయంలో ఒక మాల కొందరు వ్యకుతలతో యేసు లేకపోతే పరలోకం లేదు అని చెప్పసాగాను. షాట్ తీస్తున్న దర్శికుడు నా దగ్గరకు వచ్చాడు. క్రీస్తును నమ్మిన వారంతా ఈ రీతిగా ఎందుకు బైదిరిస్తారు. అని ఎగిరిపడ్డాడు. నేను సాధ్యవైనంతా ప్రాంతంగా ఏదైనా సంతోషకరమైన సంఘటన మీ జీవితంలో సంభవిస్తే చెప్పకుండా ఉండగలరా అని అడిగాను
146 అందరితో పంచుకుంటారు కదా. నేను క్రీస్తును రక్షణ ఆనందాన్ని తట్టుకోలేక ప్రతి వ్యక్తితో చెప్పాలని ఆరాటపడుతున్నాను అని చెప్పాను. సంధర్బ�ం లేకుండా ప్రతిచోట మీరు క్రీస్తును గురించి చెబుతానే ఉంటారు. అందుకే నాకు అసహ్యాంగా ఉంటుందని విమర్శించారు. దేవుని ముందు తగిగంపుతో తలవంచుట ప్రార్థన చేయుట నేరచుకున్నాను. నా జీవితంలో గణనీయమైన మారుప తెచ్చారు. ఆ రాజకీయ నాయకుడైన గొప్ప దైవజనుడైన పొగడరాదు గతంలో దర్శికునితో దొంగ మాటలు చెప్పి పొగిడితే సరదాపే తత్వం మానుకున్నాను. ముఖ్యంగా ఈ లోకంలో వేటిని ప్రేమించరాదని బైబిలు వివరిస్తుంది. లోకాన్ని ప్రేమించుట ఏమ చేస్తారో అది అవలంభంచుట పిల్లలు పెద్ద చదువులు చదవాలి. విదేశాలలో స్థిరపడి దినం సంపాదించాలనే ఆశయం కలిగి ఉంటే అదే లోకాశ అనవచ్చు. నా భడడ్లకు ఆ విధమైన ఆశలు దారపరచి ఎంత మంచివారిగా జీవించాలో నేరుపతున్నాను. యేసును పోలి ఎలా జీవించాలో తెలిసికోవాలని హెాచ్చరికతో నేరుపచున్నాను. వారు అమెరికా వెళ్ళాలని విసా కొరకు ఆశిసేత మీ నాన్న మరణించింత అని చెప్పాను. అక్కడికి వెళ్ళి దేశాన్ని గౌరవిస్తూ భారత్ మహాన్ అనే మాటలు మోసం. దొంగ మాటలు అని నా నమ్మిక. నా దృష్టిలో నాకు అత్యంత ్రపీతిపాత్రవైన వాక్యం సంతష్టి సహితమైన దైవ భక్తి లాభదాయకము. అంటే ధన్యవైన జీవితము తృప్తి కలిగి ఉండుట ఈ లోకంలో స్నేహం కావాలా? దేవునితో స్నేహం కావాలా? ఈ రెండిటిలో నాకు దేవునితో స్నేహం చేయుట అవసరమని తోచింది. నా రెండు కార్లు అమ్మవేశాను. 10 వేలు అద్దె వచ్చే ఇల్లు అమ్మ వేశాను. డబ్బులున్నప్పుడు మనశ్శాంతి లేదు. డబ్బులు లేనపుడు మనశ్శాింతితో ఆనందంగా జీవిస్తున్నాను. ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనది బంగ్లాలా? డబ్బా? బంగారమా? పదవియా? యోబు చెప్పినట్లు నగ్నంగా బూమపైకి వచ్చాము మరణించాక ఏమ తీసుకొని వెళ్ళలేము. అన్ని సంపాదించి ఆత్మను కోలోపతే ఏమ లాభం. దేవుడు సజీవుడు నిజమైన రక్షకుడు 40 మందిచే వ్రాయబడిన బైబిలు వాక్యం పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థించి నిత్య జీవాన్ని అందరా పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. 147
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 27. రౌడి షీటరుగా నున్న నన్ను క్రీస్తు ప్రేమతో
రక్షించి సాక్షిగా నిలిపారు
రాజేష్ కన్నా ""దేవా పాపినైన నన్ను కరుణించం�� లాకా 18: పరిచయం : ప్రభువు నామంలో మీకు వందనములు.
నా పేరు రాజేష్ కన్నా హిందా ఆచారాలలో జీవించాను గాని పుట్టుకతో రక్రైస్తవుడనే నా పాప జీవితం వల్ల పెద్దవారిని బైదిరించి రౌడిగా జీవిస్తూ మనుష�్యలందరిని బభయపెట్టేవాడిని. చాలా గర్వముతో జీవించుచూ ప్రతి వ్యక్తిని తాలనాడుటను బట్టి పెండ్లి చేసి బాధ్యతలను వెాపినచో సరి కాగలనని నా తల్లిదండ్రులు బాగా ఆలోచించి 10వ తరగతిలోనే పెండ్లి నిర్వాహించారు. నా కఠిన స్వభావము ప్రేమ హీనత తట్టుకొనలేక నన్ను వదలి నాభార్య వెళ్ళిపోయింది. నేను పాలకొల్లులో రౌడిగా పేరువెాసాను. హిందా స్నేహితులతో బహిరంగంగా జరికగ విగ్రహారాధనలు }రగింపులలో పాలుగని రక్రైస్తవులను హేళన చేస్తూ దైవ జనులను దాషించుచు జీవించసాగాను. దేవుడే లేడని వాదించేవాడిని. పగలంతా అందరితో మాట్లాడి అల్లరిగా తిరుగుచూ బైదిరిస్తూ భయం లేని స్థితి గడిపేవాడిని. మొదటి భార్య విడిచి వెళ్ళిన 10 సం�� తరువాత మరలా పెండ్లి చేశారు. బాధ్యతలు తెలియగానే నాకు గర్వముతో నిండి దాషిస్తూ, హింసిస్తూ, కొట్టి బాదిస్తూ దురవ్యాసనాలకు బానిసనై రెండవ భార్యను కూడ పొగొట్టుకొని ఒంటరినయ్యాను. రోజంతా రాజాగా గడిపి రాత్రి ఇంటికి చేరినపుడు చాలా ఒంటరితనం ఆవరించేది. నాకు ఎవరు దికుకలేరా? నన్ను ప్రేమించేవారు ఎవరు లేరా? భార్య పిల్లలతో అందరూ ఆనందంగా ఉంటే నాకే ఈ గతి రావాలా? అని దిగులుతో రాత్రంతా 50 సిగరట్లు త్రాగేవాడిని. నిద్దకు దూరమై బాధతో బ్రతికేవాడిని. జనం, పలుకుబడి, వాహనాలు, అంగబలం, డబ్బు ఉండిననా శాంతి లేదు }రు వాడ అంతా అల్లరిపాలయయాను. నవువా లేని చీకటి జీవితాన్ని గడిపాను. గమ్యం తెలియని స్థితిలోనే ఉన్నాను. నేను బాల్యంలో రక్రైస్తవ కుటుంబంలో పుట్టిననా
148 ప్రార్థనా జీవితం లేదు. బైబిలు పఠనం గురించి తెలియదు. సరభలలో దైవజనుల ప్రసంగాలు వినుట వల్ల నేను దేవుని గురించి ఆలోచించసాగాను. ప్రధ్యానంగా పసల్ ఫోను పట్టుకొని దారంగా ఉండి చూచేవాడిని. రాజమండ్రిలో దేవుని సేవలో ఉన్న జాన్వెస్లీ గారు మా }రిలో బహిరంగ సరభలు నిర్వాహించారు. అందరు ఆయన గురించి గొప్పగా జ్ఞానంగా ఆత్మీయంగా బోదిస్తాడని దేవుడు నన్ను తన భడడ్గా చేసుకొనదలచి నాకు వాక్యం విను బుద్ధి పుట్టించి మైకులో గంభీరంగా చెప్పుచున్న వాక్యం నాకొరకే నని తలంచాను. దేవుడే దైవజనుని ద్వారా నాతో మాట్లాడి నా పాత జీవితాన్ని తారుమారు చేయదలిచారని పూర్తిగా వాక్యానికి లోబడి విశ్వాసించాను. మీరు దేవుని ఆలయవైయున్నా రనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైననా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధవైయున్నది. మీరు ఆ ఆలయవైయున్నారు. దేవుడు మన హృదయాలలో నివసించగోరినపుడు నేను బహు వ్యసనాలకు బానిసనై వ్యర్థంగా జీవించి ఆయన ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నానని గ్రహింపు కలిగి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాను. పాపి పశ్చాత్తాపపడి రక్షించబడుట దేవుని చితతవైనందన నాలో గొప్ప మారుప కలిగింది. జాన్ వెస్లీ గారి చేయి తాకాలి అనే ఆశ కలిగింది. ఆయన బోధ విని ఆత్మీయు మేలు పొంది రక్షణానుభవం ద్వారా నమ్మి 2009 జనవరి 9వ తేదిన బాప్తిస్మం తీసుకొని మారుప గల జీవితాన్ని ఆరంభించాను. నాపై రౌడ�షిటరు అభియోగాలన్నీ దేవుడే వారందరి సమక్షంలో తీసివేసి నాలో నాతన శక్తి కలిగించారు. నేను పరిపూరణ విశ్వాసిగా క్రీస్తు భడడ్గా జీవిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ చదువరీ నీవు ఇంకా రక్షణ పొందనట్లయితే ఇదే అనుకూల సమయం యేసుని నమ్మి పాపాలు ఒప్పుకొని మారుమనసు రక్షణ పొంది నిత్యజీవం పొందగలవని కోరుచున్నాను. ఆమెన్ 149
జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 28. చావు గోతి నుండి నన్ను రక్షించి ప్రభువు
కొరకు నన్ను సాక్షిగా నిలిపారు
డేవిడ్ ఎరిక�సన్ / వెర్లన్ ""నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదురచువాడు�� కీర్తనలు 103:2 ప్రభువు నామంలో మీకు వందనములు.
ప్రభువు నా పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి లైకికంచలేని సోత్రతములు ఎల్లప్పుడు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నను. దేవుని సన్నిధి కృప మాతో ఉండుటను బట్టి వినయంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పరిచయం : నా పేరు డేవిడ్ ఇరిక�సన్ నాన్నగారు కడప వాస్తవ్యులు అమ్మ నాన్న ఒక చెల్లితో హైదరాబాదులో స్థిరపడ్డాము. ఎంతో భక్తి గల రక్రైస్తవ విలువలు గల కుటుంబంలో పెంచిన అనుభవంలో సంఘంలో పెరిగాను. హైదరాబాద్లో మంచి విద్యను చేశాను. భక్తి గల రక్రైస్తవ సాంప్రదాయం గల కుటుంబంలో నుండి వచ్చిన వెర్లన్ నా వివాహం 1993లో జరిగింది. మాకు ఒక పాపను ప్రభువు బహుమానంగా ఇచ్చాడు. పాప బాగా పాడగలదు. నా భార్య జ్ఞానం గల గృహిణిగా చాలా సమర్థతగా ఇంటిని నడిపిస్తుంది. మారుమనసు అనుభవం గల నా భార్యతో నడిపింపుతో లోతైన భక్తితో మా కుటుంబంలో ఆనందంగా జీవిస్తున్నాము.
అమెరికాలో ప్రేమను పంచే యు.ఇ.సి.ఎఫ్ సంఘం కనుగొని సహవాసంలో సరభయలమగుట మంచి అద్భుతము. 2012లో అమెరికాలో స్థిరపడిన తరువాత మంచి సంఘంలో సరభ్యతవాం కోసం ప్రార్థించి కనిపెటాటము. ఆదివారం సమీపంలో ఉన్న సంఘానికి వెళుతన్నపపటికీ ఇండియాలో ఉన్న
150 ఆదివారం క్రమము చర్చి కావాలనే ఆశ ఉండేది. నాకున్న అమ్మాయికి సండే సాకలు సరియైనది కానందన మంచి ఆత్మీయ సత్యాలు బోధించే ఉజ్జీవం గల సంఘం కోసం తపించేవారము. కలలో చర్చిని చూచుట నా భార్య వెర్లన్ అనుభవం : కలలో చర్చిని చూచుట ఒక రాత్రి నా భార్య కలలో ఒక అందమైన చర్చిలో ఇండియన్ వస్త్రధారణతో కొందరు వ్యకుతలు శ్రావ్యంగా పాటలు పాడుట కనిపించారు. ముందుగా చక్కగా గుడి గంటలు వినిపించాయి. వారు పాడే పాటలు తెలుగులో ఉండుట చాలా ఆశ్చర్యం కలిగించింది. అత్యానందబభరితులమయయాము. కొద్ది కాలం తరువాత నాకు రెండు చోట్ల ఉద్యోగం ఆపఘర్స వచ్చాయి. లాస్ ఏంజిల్స మరియు నయాయారుక లాస్ ఏంజిల్స వెళ్ళుటకు నిరణయించుకొనే సమయంలో ఉద్యోగ అధికారి నయాయారుక నిరణయించుట వల్ల నా భార్య, కూతురు నిరూత్సాహాపడ్డారు. అమెరికాలో నయాయారుకలో నివాసముండుట కి�షటవైనపుడు నయాజైర్సీలో ఉంటా ఉద్యోగం కొరకు దారం వెళ్ళుట పరిపాటి. అద్భుత రీతిగా నయా జైర్సీలో ఎడిసన్లో ఇల్లు దొరికింది. దేవునికి ప్రత్యేకమైన ప్రణాళ్ళక ఉండవచ్చు నని సర్దుకొని నెమ్మదితో సమర్థించుకొని ప్రశాంతత పొందాము. మొదటిగా సమీపంలో మంచి సంఘం కొరకు యు.ఇ.సి.ఎఫ్ అనే వెబ్సైట్ ద్వారా 25 మైళ్ళ సమీపంలో ఉన్న సహవాసానికి వెళ్ళుట సంభవించింది. అకస్మాత్తుగా నాకు ప్రభువు చూపిన కల నెరవేరుపగా అదే దృశ్యము నా కళ్ళ ముందు నిలిచింది. తెలుగువారు అందమైన చీరలు చు�దారులతో ఉన్న సంఘస్థులు శ్రావ్యంగా తెలుగు పాటలు పాడుట చాసి పరవశం చెందాము. పెద్దవారమ, చిన్నవారమ నన్ను నా కుటుంబాన్ని ఆహ్వానించిన తీరు చాలా సంతోషమని పించింది. వారి కళ్ళలో అపురూపమైన మెరుపు, ఆనందం, మంచితనం క్రొతతవారిని ప్రేమించే తీరు వారి పాటలు ఇవన్నీ మాటల్లో చెప్పలేనంత సంతోషంకలిగింది. కలఇచ్చి దానిని నెరవేర్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను.
""దేవుని కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను�� కీర్తన 119:71 అనే మాటను బట్టి మా కుటుంబంలో నాకు సంభవించిన భయంకర అనారోగ్య స్థితిలో కృంగిపోయాము. అకస్మాత్తుగా వచ్చిన వ్యాధికి 151
జయించిన వారి అద్భుత సాక్ష్యములు తట్టుకొనుట చాలా అసాధ్యంగా తోచింది. ఈ శ్రమ 2016లో జరిగింది. ఆ సమయంలో సంఘ సరభయలు చూపిన ప్రేమ ఆదరణ మరువలేము. ఘోర శ్రమ దినాలు పరిశోధన సమయాలు : ఆగషుట 3వ తేది 2016లో జ్వరంతో 4 రోజులుగా బాధపే సమయంలో ఎమరె�న్సీకి వెళ్ళి పరీక్షలు చేయించాము. ఆ సమయంలో నా శరీరంలో అవయవాలు సరిగాగనే ఉన్నాయి. 3 వారాలు పరీక్షలు చేయాలని డాకటర్లు తెలిపారు. రకత పరీక్షలకు రక్తం బాగా తీసేవారు. యాంటిబయాటిక�్స వల్ల శరీరం బాగా కీషణించింది. వారు బలహీనత గుర్తించలేక నయాజైర్సీ నుండి పఫిలదెలిపయాలో సాపర్ పసపషల్ హాస్పిటల్కు తరలించారు. నా కుటుంబ వ్యవస్థ తాతాకలికంగా స�ంభించింది.
క్రొత్త ఆసుప్రతి వైద్య పరీక్షల ద్వారా తెలిసిన విషలేమనగా లోపల రకతస్రావము జరిగినందున గణనీయంగా తగిగపోయింది. }పిరి తీసుకొనుటలో లోపం కలికగది. క్రొత్త బాధలు తల ఎతాతయి. సరిగాగ నా పుట్టిన రోజున ఆగషుట 24 తేదిన నా స్థితి దిగజారింది. చివరకు అదే రోజు కోమా చేరాను. నా భార్య నా కుమార్తె అవాక్కయ్యారు. దు:ఖముతో కృంగిన వేళ్లో యు.ఇ.సి.ఎఫ్ సంఘ సరభయలు మా స్థితిని గమనించారు. బ్రతికే అవకాశాలు తకుకవని డాకటర్లు చెప్పుట వల్ల మరింత నిరాశకు దిగజారిన భార్యను ధైర్య పరచుటకు ప్రభువే నిరణయించారు. 12 రోజులు కోమాలో ఉన్నాను. అవిరామంగా నాపై శ్రద్ధ చూపి వైద్యం చేయసాగారు. పాస్టు గారు పఫిలదెలిప�య వచ్చి మమ్ములను ఆదరించి ధైర్యపర్చి భారంతో ప్రార్థించి నిరీక్షణ ఉంచమని చెప్పారు. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ప్రతి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వాహించారు. అనేక ప్రార్థనా పసల్ బృంధాలు అవిరామంగా అకుంఠిత దీక్షతో నేను బ్రతకాలి సాక్షిగా జీవించాలని కోరారు. వీరందరి ప్రార్థనా బలం వల్ల అద్భుతాన్ని ఎదురొకన్నాను. లేనిచో మరణము తేపపది కాదు. ఆ తరువాత విభిన్న ఆసుప్రతులు చేరాము. 25 నెలలుగా పడకపై బాధ పడవలసి వచ్చింది. నేను దేవుని వైపు చూసాత ఓపికతో కనిపెట్టే వాడిని. నా భార్య అంచలంచల భక్తి విశావాసాలు, నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సంధరా��లు, నాలో సంచలనం కలిగి క్రమంగా కోమా నుండి
152 కోలుకొని నెమ్మది పొంది చివరకు చక్రాల కుర్చీ సహాయంతో లేచి నడిచే ధన్యత పొందాను. తిరిగి క్రొత్త జీవితం ఆరంభవుయింది. మరణపుటంచులు తాకి తిరిగి సజీవంగా ఉండుట ఎంత గొప్ప భాగ్యమో అర్థమయింది. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహా భాగ్యము అనే మాట అక్షరాల నిజమైన సత్యం పఫిలదెలిపయాలో అపరిచితులు కూడ ప్రార్థనా పరులుగా మమ్ములను దర్శించి ప్రార్థించి ధైర్యం చెప్పేవారు. ఇండియాలో గొప్ప దైవజనుడు అమెరికాలో ఉన్న మాతో ప్రతివారం ప్రార్థన చేసి ప్రత్యేక ప్రార్ధనలు జరిేపవారు. ఎంతో మంది కన్నీటి ప్రార్థన వల్ల శారీరక ఆరోగ్యం పొందాను. మా సన్నిహితులు దైవ జనులు యు.ఇ.సిఎపఫ్ సరభయల అవిరామ ప్రార్థనల వల్ల కొండంత ధైర్యము ఇచ్చాయి. దేవుని మహా కృప వల్ల వాక్యం ద్వారా నేను బలపడుట వల్ల చాలా ప్రశాంతతను, గొప్ప ఆనందాన్ని పొందాను. ""నేను నీతో చెప్పియున్నాను, నేను నీకు తోడై యున్నాను, భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము నేనునిన్ను బలపరచెదను. నీకు సహాయము చేయువాడను నేనే నీతియను దకిషణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును��. యెష 41:10-13 ఈ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను జీవింపచేసి ధన్యత ఇచ్చాడు. ఈ శ్రమ ద్వారా దేవుని ప్రేమను రుచి చూచాను. నా స్వస్థత్రై ్రశధ్ధతో ప్రేమతో ప్రార్థించి అనేక రీతులుగా ధైర్యం చెప్పి ఆదరించిన వారందరికి నా నిండు కృతజ్ఞతలు. నాకుమార్తె సండే సాకలులో వాక్యం నేరచుకొనుటకు తర్ఫీదు ఇచ్చిన సంఘ సహకారం ఆనందం కలిగించింది. నా స్వకీయులు పఫిలదెలిప�య, టైక్సాస్, ఇరుగు పొరుగు వారు తోటి ఉద్యోగసు�లు మాకు చూపిన ప్రేమ సహకారం మరువలేము. వారికి కృతజ్ఞత కలిగియున్నాము.
""ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు దేవుని కుమారుడు మహిమ పరచబడుటకు వచ్చెను యోహాను 11:4 దేవుని వాగ్దానాల ఆధారంగా జీవించు ధన్యత ఇచ్చారు. నేడు డయాలిసిస్ చేసుకోవలసిన స్థాయిలో జీవిస్తున్నాను. మగిలిన రోజులలో సామాన్య ఆరోగ్యం ద్వారా డ్రైవింగు చేస్తూ చర్చికి సన్నిహితుల దగ్గరకు ప్రయాణం చేస్తూ 153
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఆనందిస్తున్నాను. నా పట్ల దేవుడు చూపిన కృప అద్భుత స్వస్థతను బట్టి ప్రతి చోట ప్రభువుకు సాక్షిగా ఉంటా దేవుని ఘనపరుస్తున్నాను. వివిధ కూటములలో నా సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరుస్తున్నాను. నా పూర్తి ఆరోగ్యం డయాలసిస్ నుండి విముక్తి పొందాలంటే కొలైస్రాటల్ చాలా తగాగలన్నారు. డాక్ట్ల సలహా మేరకు మెల్లగా కోలుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి. యు.ఇ.సి.ఎఫ్ సావనీర్లో నా సాక్ష్యం వివరించాను. అవకాశం ఉన్నంత వరకు మాడు నాలుగు స్థలాలలో నా ఆరోగ్యం సరిగా ఉండి నడవగలిగి కారు డ్రైవ్ చేయు ధన్యత పొందిన వరకూ సంతృప్తి కలిగి స్తుతించి సాక్ష్య మచ్చాను. ఇటీవల పెనుయేలు మాడవ వారి�కోత్సవంలో సాక్ష్యం తెలిపాను. యు.ఇ.సి.ఎఫ్ చర్చిలో సాక్షిగా ఉన్నాను. నాకొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు తోడుగా ఉండును గాక. ఆమెన్.
154