Chapter 7 of 15

సాక్ష్యాలు 19–22

Photograph from page 117 of Jayinchina Viswasulu
పేజీ 117

సాక్ష్యం 19. నేను యేసుప్రభువును రక్షకునిగా

అంగీకరించిన విధం గొప్పది.

యాలవంచిలి తిమోతి (తిమార్తి)

""నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు లోకమునకు వచ్చెను. లాకా 19:10 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు.

నా పేరు తిమోతి మాది అమరావతి ప్రక్కన ఉన్న నరుకుళ్ళపాడు అనే గ్రామం, నేను ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు యూలమచిలి కృషాణరావు, కమలా మనోహారమ్మ. నా అసలు పేరు యూలమచిలి ్రతిమార్తి. నేను ప్రభువును అంగీకరించిన తరువాత తివెాతిగా పిలువబడుచున్నాను. నా భార్య పేరు రాజ్యలకిష్మ, ఆమె మొదట ప్రభువును రక్షకునిగా అంగీకరించింది. ఆమె పేరు రాజ్యంగా మార్చబడింది. మాకు ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు డా�� సతీష్, రెండవ కుమారుడు జగదీష్. నేను భ.కాం. వరకు చదువుకున్నాను. డి^్ర అయిన తరువాత నాతండ్రి నాకు వివాహం చేయుతలంచారు. పొన్నారు దగ్గర ఉన్న మామడివారి పాలైంకు చెందిన రాజ్యలకిష్మని చూచుటకు పఫిరంగిపురం వెళ్ళాను. అప్పటికే వారి కుటంబం ప్రభువును అంగీకరించారు. వారింటినిండా బైబిలు వాక్యాలు చూచి ఆమెను వివాహామాడుటకు నిరాకరించాను కానీ నా తండ్రి వారిది మంచి కుటుంబం అని అన్నాడు. వారింట్లో వాక్యాలు ఉంటే నీరకందుకు వివాహం తరువాత నీకు అనుకూలంగా మార్చుకో అని సలహా ఇచ్చాడు, గనుక రాజ్య లకిష్మని వివాహమాడాను. మాకు ఇద్దరు కుమారులు కలిగారు. వారి చదువుల కొరకు 1982లో విజయవాడ వెళ్ళాము. ప్రజాశక్తి నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలను సాకలులో చేర్చాము. అయితే కొంత కాలానికి నా భార్య నాకు తెలియకుండా గాేసపల్ అసోషియేషన్ అపఫ్ ఇండియా చర్చికి 117

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ప్రార్థనలకు వెళ్లడం మొదలు పెట్టింది. నాకు తెలియకుండా మా పిల్లలను కూడ సండే సాకలుకు పంేపది. ఆదివారం రోజున నేను నా స్నేహితులతో కలిసి లోక సంబంధమైన ఆనందంలో తేలియాడుతుంటే తాను పిల్లలు చర్చికి వెళ్ళి వచ్చి నేను వచ్చే సమయానికి ఇంట్లో ఉండేవారు. నేను విజయవాడలో ఆటోపెఫైనానసు వ్యాపారం చేసేవాడిని. నా మత్రులంతా సంపన్నులే. డబ్బు చాలా ఎకుకవగా ఉండుట వలన విలాసవంత జీవితానికి అలవాటు పడి డబ్బు విచ్చ�లవిడిగా ఖరచు పెట్టేవాడిని. మాకు ఒక జీపు, రెండు కార్లు ఉ ండేవి. నా భార్య ప్రార్థనలు దేవుడు వినేవాడు. మా ఇంట్లో దేవుడు అనేక అద్భతాలు చేసినపపటికీ మొండిగా వాటికి ప్రక్కకు నెట్టేవాడిని. నేను చాలా వెుండివాడిని. కోపిస్టిని, ఒక మాట నన్ను ఎవరైనా అంటే నాలుగు మాటలు అనేవాడిని. నాకు అనేకమైన జబ్బులు వచ్చాయి. నా భార్య, విశ్వాసులు నా కొరకు ప్రార్థించినపుడు దేవుడు నన్ను సవాస�పరిచాడు. ఒక క్రిస్మస్ సమయంలో మా పిల్లలు క్రిస్మస్ కల్చిర్ల్ ప్రోగ్రాం లో ఉన్నారు. ఆ ప్రోగ్రాములకు వచ్చి చూడమని మా పిల్లలు అడిగారు. ఈ దేవుడు గనుక నాకున్న వ్యసనాలు పేకాట, త్రాగడం, సినిమాలు వెుదలైనమ నా ప్రమేయం లేకుండా మానిపిసేత నేను నమ్ముతాను. లేకపోతే చర్చికి రమ్మని బలవంతం చేయవద్దు. అని చెప్పాను. అందుకు ఆమె మీరు కూడ ప్రార్థన చేసుకోండి అని సలహా ఇచ్చింది. నేను ఆ వేడుకలకు వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభువా నీవు నిజంగా దేవుడవు అయితే నాకున్న వ్యసనాలు పేకాట, త్రాగడం, సినిమాలు వెుదలైనవి మానను. నీవే వాటిని నాకు దారం చేయాలి. అలా చేయకపోతే నీలో ఏ ప్రత్యేకత లేదు. నీవు కూడ అందరి దేవుళ్లలాంటివాడవు అవుతావు అని ప్రార్థించుకున్నాను. అద్భుతం, ఆశ్చర్యం ఆ తరువాత రోజు నుండి నా మనసు ఏ వ్యసనం మీదకు పోలేదు. సిగరట్ ప్రయత్నం చేశాను గాని అది అంటే అసహ్యాం వేసింది. యేసు ప్రభువు దేవుడు కాదని నిరూపించుటకు నేను నా వ్యసనాలలో ఏదో ఒకటి చేయాలని సంకలపం కలిగియున్నాను. అంతేకాదు నేను ఆ విధంగా చేసినటై�్లతే నా భార్య నన్ను చర్చికి రమ్మని అడగదు. చర్చికి వెళ్ళకుండా ఉండడమే నా ధ్యేయం. కారణం మా కులస్తులు నన్ను వెలివేస్తారు ఎగతాళ్ళ చేస్తారు.

118 మందు త్రాగడానికి బార్ దగ్గరకు వెళ్ళాను గాని లోపలకు వెళ్ళలేకపోయాను. సినిమాలకు వెళ్ళాలని ప్రయత్నం చేశాను. ది�యేటర్లో టిరకట్టు తీసుకునే సమయానికి మనసకరించక బయటకు వెళ్ళిపోయాను. పేకాట ఆడదామని స్నేహితులతో కూరచున్నాను కానీ ఆడుటకు మనససు లేక అక్కడ నుంండి లేచి వెళ్ళిపోయాను. ఇదంతా యేసు ప్రభువు వలన జరుగుతుందని నమ్మకం కుదిరింది. దేవునికే మహిమ కలుగును గాక. నా వ్యసనాల నుండి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి నేను పెట్టిన షరతు కండిషను కూడ అదే. ఈ దేవుడు నిజమైన దేవుడు, నా వ్యసనాలు మానినపపటికి ఈ విషయాలు నా భార్యతో చెప్పలేదు. దానికి కారణం ఇదంతా యేసు ప్రభువు వలన జరిగింది అని చెప్పి చర్చికి రమ్మని బలవంతం చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి నా స్నేహితులు బంధువులతో కలిసి కాశ్మీరు టూుకు వెళ్ళాము. ఆ టారు నా భార్యకు ఇష్టం లేదు. నేను బలవంతం చేయగా ఒక షరతు మీద వస్తాను అన్నది. అదేమంటే తనను హిందు గుడులకు తీసుకొని వెళ్ళవద్దని అడిగింది. గత్యంతరం లేక అంగీకరించాను. ఒక దర్శనం ద్వారా నా భార్యతో ఒక గొప్ప తుఫాను రాబోతందని దేవుడు హెచ్చరించాడు. కాశ్మీరులో నా మత్రులంతా వివిధ వసతువులు కొన్నారు గానీ నా భార్య నన్ను ఏమ కొననివవాలేదు. కారణం ప్రభువు చేసిన తుఫాను హెచ్చరిక వలన మేము డి�్లకి వచ్చాము. అక్కడ వివిధ ప్రాంతాలు చూచి తమళ్నాడు ఎక�్స్ర్రేస్లో విజయవాడ బయలు దేరాము. మధ్యాహ్నాం బోజనం సమయానికి అందరికి ఆహారం పాయకట్లు వచ్చినవి గానీ మేము తిసుకొయే సమయానికి ఒక్కటి కూడ మగుల లేదు. ఇద్దరం ఆకలి బాధకు తట్టుకోలేకపోయాము. ఆహారం తిననందుకు కూడ నా భార్య దేవుని స్తుతించింది. మధ్యాహ్నాం ఒంటి గంట దాటింది. ట్రై�ను నాగపూర్ దాటింది. ఒక భడ్రి� మీదుగడా వెళుతుంది. మా తోటి ప్రయాణీకులు అలసట వలన నిద్దపోతున్నారు. నాకు నా భార్యకు ఆకలి వలన నిద్ద పట్టలేదు, అపుడు ఒక సామాను పైనండి క్రిందకు పడింది వారు కూడ క్రింద పడ్డారు. వారు కొన్న సామాను క్రింద పడింది. ఆ సమయంలో మా ఎదుటివారు మా ప్రక్కల వాళ్ళు కొందరు చనిపోయారు. అనేకులు తీవ్రంగా గాయపడ్డారు. నా భార్య ప్రార్థనల పఘలితంగా నాకు, 119

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఆమెకు, ఆమె సహె�దరునికి గాయం కూడ తగలలేదు. దేవుడు మవ్మును ప్రాణాపాయం నుండి కాపాడాడు. దేవునికి సోత్రతం మహిమ కలుగును గాక. ఈ ప్రమాదం గురించి దేవుడు ఆమెతో తుఫాను అని హెచ్చరించాడు. మేము మేలుకని ఉండడానికి మాకు ఆహారం లేకుండా చేశాడు. నా భార్య ప్రార్థనల ద్వారా అనేక అద్భుత కార్యాలు చేస్తున్నపపటికీ మా సమాజానికి బైదిరి నేను మార్లేదు. ఆమెను అపహాస్యం చేసేవాడిని. ఆమె బుట్టు పెట్టుకోకుండా కనబడితే ఎకకడలేని కోపం వచ్చేది. నిందించేవాడిని. అప్పుడు నాకుమారుడు సతీష్కు అంపెడిపసైటిస్ ఆపరషను చేయడం వలన ఆసుప్రతిలో ఉన్నాడు. గాేసపల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడికలు జరుగుచున్నవి అది 5వ రోజు చివరి రోజు దేవుడు నాతో మాట్లడకపోతే దేవుడు మాట్లాడుట అబద్ధమని రక్షణ అనునది లేదని నేను భావిస్తాను. నా కొరకు ప్రార్థించే వారితో కూడ ఈ విషయం చెప్పాను. నేను కూడ భారంతో ప్రార్థన చేశాను. నేను భారంగా దేవుడు అన్నాడు మాడు నెలలు తిరుగుతున్నారు, మాడు రోజులు నాతో గడపలేమా అని పలికాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు. నా పాపాల కొరకు పశ్చాత్తాపపడి యేడ్చాిను. ఇదే నా రక్షణదినం నేను కూడ ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను. గాేసపల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చర్చికి నా భార్య, పిల్లలు వెళ్ళేవాడిని. నా చేతిలో బైబిలు ఉంటే స్నేహితులు చూస్తారని భయపడేవాడిని. చర్చిలో చివర కూరచునేవాడిని. ఒక ముసుగులో వేషాధారణ కలిగి ఉండేవాడిని. నేను బాప్తిస్మం తీసుకోలేదు. వాస్తవానికి బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టం లేదు. అందకు కారణం నేను నా బంధువులందరికి దారమవుతాను. వారందరూ ప్రభువును ఎరిగినవారు కాదు. విశ్వాసులు సేవకులు, నన్ను బాప్తిస్మం తీసుకోమని వెుహామాటపెడుతున్నారు. వాక్యం ద్వారా దేవుడు నాతో మట్లాడితే బాప్తిస్మం తీసుకుంటను అని చెప్పాను. అందుకు వారు మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మాట్లాడుతాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము అని అన్నారు. కొన్నిరోజులకు బభయకరవైన సాకటరు ప్రమాదంలో మరణం నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఆ రోజు బుధవారం గాేసపల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చర్చికి వెళ్ళాను. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీవు చనిపోతే ఎక్కడకు వెళతావు. పరలోకానికి వెళ్ళు

120 అర్హత నీకుండా అని మాట్లాడాడు. నాకు భయం వేసింది. పాస్టు జశవాంత రావు గారితో నేను బాప్తిస్మం తీసుకుంటనని చెప్పాను. ఎంతో చర్చి తరువాత మరుస్టి రోజు అనగా గురువారం దైవ సేవకులు కొందరు విశ్వాసుల సమక్షంలో పాస్టు జశవాంత రావు గారితో నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తరువాత విజయవాడలో రక.పి. నగరులో ఒక ఇల్లు కొన్నాము. అందులోకి ప్రార్థనా పూర్వాకంగా ప్రవేశించాము. నేను చేస్తున్న పెఫైనానసు వ్యాపారము, షేర్ల వ్యాపారము దెబ్బ తింటుందని దేవుడు నా భార్యకు ముందుగానే తెలియచేశాడు. నేను ఆమె చెప్పిన మాట నమ్మమక హేళన చేశాను. ఆ సంవత్సరం షేర్ల వ్యాపారం కుప్ప కూలింది. నేను ఎపపుడా కోలుకోలేనంత నష్టం వచ్చింది. ఎంతో సంపద కలిగి ఉన్న నేను అప్పుల పాలైనాను. ఆస్తి హారతి కరూపరంలా కరిగిపోయింది. ఇల్లు కూడ అమ్మ వేశాను. ఎంతో దు:ఖము, ఎంతో వెధన, యేసును నవ్మువుకొనుట వలన మేము భకారుల మయయామని మా స్నేహితులు, బంధువులు నిందించారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. నా అవిధేయత వల్ల జరిగిందని అనుకున్నాను. దేవుడు మాకు దర్శనం ద్వారా చూపించిన దానిని బట్టి నరుకూళ్ళపాడులో సంఘాన్ని స్థాపించాము. పాస్టు నాకగశవార్రావుగారు ఎంతో గొప్ప దైవ సేవకులు ఎంతో కృషి చేసి సంఘాన్ని నడిపించి దానిని బహుగా అభివృద్ధి చేశారు. అనేకులు ప్రభువును అంగీకరించి రక్షించబడ్డారు. మేము విజయవాడలో ఉన్నాము గాని పాస్టు నాగేశ్వర్రావు గారి బలవంతం ద్వారా మాకు దర్శనం ద్వారా చూపించిన దానిని బట్టి నరుకూళ్ళపాడు వచ్చాము. మా కులసు�లు నన్ను చూచి హాల్లెలాయగాడు వస్తున్నాడు అని హేళన చేసేవారు సంఘాన్ని అభివృద్ధి పరచాలన్నదే మా ధ్యేయం. ఈ సంఘం ద్వారా అనయలు రక్షించబడాలి. ఈ సంఘం కులాలకు, ధనికులకు తార్తమ్యం లేనటువంటి సంఘంగా ఉండాలి. ఇది ప్రభువు సంఘంగా ఉండాలన్నదే మా ప్రార్థన.

సంఘం పేరు హె�లి గాపసపల్ చర్చిని దేవుడు అంచెలంచెలుగా అభవృది� పరచాడు. పాస్టు నాకగశవార్రావుగారు మరణించారు. అయితే అనేక ప్రార్థనాపరులైన దైవజనులు ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. అదే సమయంలో నాకు బైపాస్ సర్జరీ చేయవలసివచ్చింది. నా దగ్గర ఆపరషనకు, అవసరతలకు 121

జయించిన వారి అద్భుత సాక్ష్యములు డబ్బులేదు. కుమారుడు సతీష్ చ్తీతస్ఘడ్లో డాకటరుగా నియమంచబడినపుడు అపోలో హాస్పిటల్ ఎంతో ప్రేమించి ఉచిత వైద్యం అందించారు. ఆపరషను ఖరచులు వార భరించారు. నాకున్న ఆర్థిక స్థితిని బట్టి ఖరీదైన ట్రీట్మెంటు పొందడం అసాధ్యం. దేవుని మహా కృప వలన ఉచితంగా మంచి ట్రీట్మెంటు పొంది ఆపరషన్ అయిన నెలలోనే ఆరోగ్యవంతునిగా, మామాలు మనిషిగా తయారయయాను. దేవునికే కృతజ్ఞతలు. ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవునికి మందిరం కట్టించాలని బలంగా నిరణయించుకున్నాను.

ఏ గ్రామంలో అయితే మేము సమసతము కొలోపయామో యేసు ప్రభువు ను అంగీకరించుట వలన అవమానాలు పొందిన గ్రామంలో, వేదనలకు గర చేయబడిన గ్రామంలో దేవుడు ఒక పెద్ద చర్చిని అనుగ్రహించాడు. మేసు ప్రభువుకే సమసత మహిమ ఘనత కలుగును గాక.

పెద్ద కుమారుడు యానంలో గవర్నమెంటు డాకటరుగా పని చేస్తున్నాడు. ఇండియాలో రెండే పోస్టులు ఉన్న జాబులో ఎటువంటి లంచం ఇవ్వకుండా ఒక జాబు కుమారునికి దయచేశాడు. సతీష్, శిరీషలకు ఇద్దరు కుమారెతలు, జగదీష్, బయాలాకు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. వీరిద్దరు సాఫ్టవేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఇద్దరు కుమారులు సంఘాన్ని అభివృద్ధి పరచి అనాధలకు, వృద్ధులకు సహాయం అందించి అనాధ శరణాలయం నడపాలని వైద్య సహకారాలు అందించాలని భావిస్తున్నారు. అదే మా ఆకాంక్ష. సర్వ శక్తి గల ప్రభువు ఇవన్ని సమకూరుస్తాడని మా ప్రార్థన. మా విశావాసం. మీరు కూడ సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలని నా సాక్ష్యాన్ని చదువుతున్న పాఠకులకు మనవి చేయుచున్నాను.

దేవునికే సమసత మహిమ ఘనత కలుగును గాక. ఆమెన్.

122

Photograph from page 123 of Jayinchina Viswasulu
పేజీ 123

సాక్ష్యం 20. చారిత్రకంగా క్రీస్తు చరిత్ర నిజమని నమ్మి

క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.

జాషువ, అమెరికా

""మీరు లోకమునకు వెలురగైయున్నారు�� మత్తయి 5:14 పరిచయం: ప్రభువు నామమునకు స్తుతి, మహిమ కలుగును గాక.

నా బాల్యం శ్లోకాలు వల్లించే హైందవ కుటుంబంలో గడిపాను. బాల్యం నుండి గుడులు, గోపురాలు దర్శించేవారము. మంచి వ్యక్తిత్వం గల తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నారు. మా పెద్దమ్మగారు నన్ను పెంచారు. మంచి ఆదర్శం గల వాతావరణంలో పెరిగాను. సమష్టి కుటుంబం గనుక బంధువులలో ఆహ్లాదంగా అన్యోన్యంగా ఆనందంగా నా బాల్యం గడిచింది. యకత వయసులో ప్రవేశించిన నాకు భక్తి పరంగా ఏదో తెలియని వెలితి ఉండేది. బాల్యంలో వల్లించిన శ్లోకములో పాపం, పాప ఖర్మ, పాప సంభవం వంటివి రోజు చెప్పేవారు. 18 సంవత్సరాల తరువాత నాకు అర్థమయింది. జీవిత పరమార్థం ఏమటి, నా గమ్యమేమటి? నాకు చాలా శూన్యంగా అని పించేది. నా పుస్తక పఠనంలో, దైవాన్వేషణలో దైవజనుడైన గణిత శాస్త్రవేతత పాస్కల్ గారి వాక్యాణం నా జీవితం పట్ల నా ప్రశ్నలకు సరైన జవాబు లభించింది. మానవులంతా పాపం చేయగా దేవునికి దారమయయామని పరితాపిస్తూ వారిలో శూన్యవైన ప్రాంత్రాన్ని ఏదో రీతిగా పూరించుటకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన గొప్ప సత్యం ఏమనగా ఆ శూన్యాన్ని పూరించేది కేవలం క్రీస్తు మాత్రమే. శూన్యాన్ని పూరించు దేవుని గురించి సవివరంగా తెలిసకోవాలని ఆశించాను. ఆయన పుట్టుక, నిరాడంబరవైన ఆదర్శాలు ఆయన విలువైన బోధలు, మరణం వివరాలు పునరుతాతనుడగుట చారిత్రాత్మకంగా ప్రవచనాల నిరూపణలను బట్టి విశావాసం 123

జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఉంచాలని తపన కలిగింది. బైబిలులోని నాతన నిబంధన ఆరంభ సువార్త మతతయిలో కొండ మీద ప్రసంగం వివరాలు 5, 6, 7 అధ్యాయాలలో సత్యాలు నా హృదయాన్ని తాకి రంజింపచేశాయి. ఆ సత్యాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. రక్రైస్తవుల జీవిత సరళ్ళ ఇలా ఉంటుందా? బైబిలు పరంగా క్రీస్తు దేవుడని ఋజువులు తెలసుకోవలసిన అవసరత లేదు. అన్ని సందేహాలకు జవాబు బైబిలు అందిస్తుందని నమ్మాను. క్రీస్తును నమ్మి అనసరించుటను బట్టి చాలా వ్యతిరకతలు కుటుంబంలో ఎదురొకన్నాను. వృత్తిపరంగా ఇంజనీరుగా ప్రగతి సాధించి ప్రగతి సాధించి ఉద్యోగం చేస్తూ వివాహము చేసుకొని ఇద్దరు భడడ్లతో దైవ చితాతనుసారంగా జీవించసాగాను. క్రీస్తు చారిత్రాత్మకంగా వివరించబడిన వివరాలు హెబ్రీ, ^్రకు, ఆరామక� భాషలు నేరచుకోవాలనే తపనతో బైబిలు పఠనం వేదాంత విద్య ఈ భాషలలో ప్రాధాన్యత ద్వారా క్రీస్తుకు మరింత సన్నిహితుడనయ్యాను. అనేక సదససులలో చర్చిలలో వేదికపై బోధ చేయుటలో నిమగ్నమై ఉద్యోగం వదులుకొని సవాచ్చ�ంధంగా అమెరికాలో డెలివర్ ప్రాంతంలో సంఘ కాపరిగా ఉన్నాను. ఆమావానించిన పరిధులలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఆనందిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. ఇటీవల సుధాకర్ వెుండితోక గారు అమెరికా పర్యటనలో వారి ఆధ్యాత్మిక సంపద, వేదాంత పారాయణంలో దిటటగా ఉన్నవారు. వారి సతీమణి, శాంత గారు గణనీయమైన విజా�నవంతులు గా ఉండగా వారితో కలిసి చర్చిలలో పాలుగన్నాను. సుధాకర్ గారు నామకార్థ రక్రైస్తవ జీవితం నుండి గొప్ప దైవ జనులుగా ప్రపంచ వ్యాపతంగా దైవ సేవలో ఉవడినందన మేము ఇటీవల రక్రైస్తవ్యం నుండి వెనక్కు జారి బైబిలుపై వ్రాసిన పుస్తకాలు జనులు మార్గము తప్పు అవకాశము కలిగించ గలదనే ధ్యేయంతో వారి రచనలు గార్చిన చర్చిలలో వాస్తవాలు వెలికితీసే ప్రయత్నంలో నేను స్ధాకర్గారు వారి సతీమణి తీవ్ర ప్రయత్నాలు చర్చలు సవివరంగా తెలిపాము.

124 సుధాకర్ గారి సాక్ష్యము : నేను నామకార్థ రక్రైస్తవుడను హైందవ సాంప్రదాయాలు మ[తమయయాయి. యవవనంలో ఎలా ఆనందంగా ఉండగలనో మారాగలు వెదకుచూ సత్య దేవుని ఆరాధనకు దారంగా జీవించాను. అవన్నీ సరైన తృప్తిని ఇవవాని కారణన చాలా విసుగు చెందేవాడిని. నిరాశతో ఆత్మహత్య ప్రయత్నం కూడ తలపెటాటను. ఏరీతిగానైన తేలికగా మరణించి ఈ అంతరగత అశాంతి నుండి దారం కావాలని ప్రయతి�ంచేవాడిని. మా తల్లిదండ్రులు విధ్యావంతులే తల్లి సుశీలమ్మగారు హెడ్ మాస్టుగా పని చేసేవారు. వారిద్దరు విప్లవాత్మకంగా క్రీస్తును అంగీకరించారు. వారి ప్రవర్తనల నాలో గణనీయమైన ప్రభావం చూపించింది. ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమంచాను. నేను విధ్యాభ్యాసం చేసే సాకలు నుండి నన్ను బహిషకరించగా మేమంతా ఒక గ్రామం చేరి అక్కడ స్థిరపడ్డాము. నాన్నగారు క్రీస్తు మారగం, సత్యం, జీవమని సాక్ష్యమిస్తూ శాంతి ప్రధాత క్రీస్తును మహిమపరచుట గమనించేవాడిని. ఆ దినాలలో ప్రప్రథమంగా ఘోరపాపిని అనే గ్రహింపు కలిగింది. నా హృదయం సపందించగా ప్రయోజనాత్మకంగా ప్రార్థన చేసుకోగలిగాను. అమ్మ, నాన్నలను మార్చగలిగిన శక్తి గల దేవా, అట్టి మారుప నాకు కూడ కావాలి ప్రభువా అని వెు��పెటాటను. నాలో తిరిగి మరణ వాంచి్ దూరమై జీవించాలనే కోరిక కలిగింది. క్రీస్తు దగ్గరకు చేరి పశ్చాత్తాపపడితే మారుమనససు పొందగలననే నమ్మికను బట్టి క్రీస్తు రక్షణానుభవాన్ని ఇచ్చారు. ప్రశాంతతో నా క్రొత్త జీవితాన్ని ఆరంభించగలిగి దేవుని స్తుతించగలుగు చున్నాను.

Photograph from page 125 of Jayinchina Viswasulu
పేజీ 125

ఈ లనుభవం జరిగి 42 సుదీర్ఘ సంవత్సరాలయింది. నాటి నుండి నేటి వరకు పెల్లుబీకిన ఆనందోత్సవాలతో క్రీస్తులో జీవిస్తూ నాకున్న పరిజ్ఞానం తో సేవలో కొనసాగుచూ క్రీస్తును ఘనపరచుచున్నాను. హల్లెలూయ. క్రీస్తును ఎరుగని హైాందవుడను సత్యదేవుని ఉనికికి ఆధారమైన హాబ్రీ, ^్రకు, అరామక� భాషలను అధ్యయనం చేసి అనేక ప్రాంతాలలో సదససులలో పాలుగని సంఘ పరిచర్య కొనసాగిస్తూ గొప్ప క్రీస్తు సేవకునిగా కొనసాగుచున్న రోజులలో 125

జయించిన వారి అద్భుత సాక్ష్యములు క్రీస్తు అనుచరుడిగా రక్రైస్తవ జీవితం జీవించిన కరుణాకర్ సుగుణ గారు క్రీస్తు చరిత్రలో బైబిలులో వ్రక భావాలున్నాయన్న వివరణ నన్ను సుధాకర్ గారిని సతీమణి శాంత గార్లను కనబర్చిన రీతిని బట్టి చర్చిలలో యాటయాబ్ ద్వారా వివరాలు ఈ రీతిగా మా ముందుకు తెచ్చుట మా భాగ్యము. ప్రభువునకే మహిమ కలుగును గాక. కరుణాకర్ గారు బైబిలును అంతగా పరిశోధించి వ్రాయలేదని చెప్పగలను. వారి రచనలను సమీక్షించగా అర్థం చేసుకొని వ్రాయ వలసిన బాధ్యత కలిగియండి పరిశోధనా విధానాలను అనసరించలేదని నేను పూర్తిగా గ్రహించాను. అంతే కాదు సంధరా��లు పట్టించుకోలేదు. నందిని పంది, పందిని నంది చేయు సమర్థులు కొందరుంటారు. బైబిలు చదివే విధానం లో కాలమాన ప్రకారం బైబిలు చదివి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు గాని అనసరించలేదు. అవగాహన సరిగాగ ఉండదు. తెలుగు బైబిలు ఇం^్లషు కింగ్ జేమ్స్ వర�ను నుండి సేకరించారని కమలాకర్ గారు అన్నారు. అది వాత్సవం కాదు. నాతన నిబంధన ^్రకు భాషలో వ్రాయబడింది. ఉదాహరణ : పౌలు భక్తుడు రోమయుడన్ననా, యుదుడన్ననా, బైన్యామీను గోత్రసతుడన్నను అన్నీ నిజాలే. నన్ను భారతీయుడన్నను, హైాదవుడన్ననా, ఒకటే. రచయిత తప్పక కొన్ని నియమాలు పారి�ంచాలి. సరభ్య సమాజంలో బాధ్యత కలిగిన వారమే మత సంబంధంగా చర్చలు జరిగించేటపుడు భాషను పాటించాలి. గౌరవప్రదంగా మాట్లాడేవారిగా ఉండాలి. యెహోవా నిరాకరుడు బైబిలులో విరుద్ధంగా వ్రాయడం కరుణాకర్ గారికి సరికాదని నా నమ్మకము. ఈ రీతిగా రక్రైస్తవులుగా ఉండి హిందా మతం అంగీకరించడం నేను, సుధాకర్గారు, ఆయన సతీమణిగారు అసమ్మతితో చర్చించిన విధానాన్ని సహృదయంతో సవివరంగా నొప్పించక వాస్తవాలు వెలికితీయు థన్యత ప్రభువిచ్చారు. ఇది చదివినవారు సహృదయంతో అభినందించి ఈ సాక్షుల పుస్తకంలో పొందు పరచుట దేవుని చిత్తము. ప్రభువు సజీవుడు ఆయనను గార్చిన సత్యాలు గ్రహించి అతి సన్నిహితంగా జీవించు ధన్యత కలిగిన ప్రతి విశావాసీ క్రీస్తును మహిమపరచుచూ జీవితయాతలో దిగివాజయంగా ముందుకు సాగిపోతా నిత్యత్వంలో జీవించుదుము గాక. ఆమెన్.

126

Photograph from page 127 of Jayinchina Viswasulu
పేజీ 127

సాక్ష్యం 21. గురిలేని నా జీవితానికి అర్థమచ్చి గమ్యం

చేర్చిన రక్షకుడు నా యేసు అందరికి ప్రభువు

వేణు/జకర్యా, కొరియో గ్రాపఘర్ ""అడుగుడి విాకియ్యబడును వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును��. మత్తయి 7:7

నేను నమ్మిన నా రక్షకుడు, ప్రభువు నామములో మీకు వందనాలు. పరిచయం : నేను ఈ సాక్ష్యము వ్రాయుటకు చెప్పుటకు సామార్థ్యమునిచ్చిన శక్తినిచ్చిన ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకొనే పేదవారు. నా తండ్రి రాఘవయ్య, తల్లి జయలకిష్మ. నేను మారుమాల గ్రామంలో పుటాటను. పూజలు చేయుటలో ఆసక్తిగా ఉండేవారు. నేను బాగా చదవాలని నాన్న ప్రోత్సహించేవారు. నేను నాటకాలపై ఆసక్తి చూపేవాడిని. ఒక ఆరిటస్టుగా మారాలనే కోరిక ఉండేది. చదువు కన్నా ్రడామాలపై, డానసులపై మకుకవ ఉండేది. రక్రైస్తవులు వారు నమ్మిన యేసును గురించి నాకు చెప్పలేదు. నాన్నకు గవర్నమెంటు ఉద్యోగం ఉండగా గాడారు చేరాము. పల్లెటారి విధులకు భిన్నంగా కరెంటు ఉండి, పెద్ద రోడ్లు భలిడ్ంగులు ఉండుట ఆనందం కలిగించింది. నాకు మంచిగా చదువు రావాలని టయాషను చదివించేవారు. ప్రతి శ్రకవారము చిత్రలహారి ప్రోగ్రాము వచ్చేది. అద్దె ఇంట్లో ఉండగా ఓనర్ వారింట్లో పాటలు చూచి డ్యానసులు నేరచుకొనేవాడిని. అమ్మతో పూజలు చేస్తూ సంతోష పెటైటవాడిని. పదవ తరగతి వరకు చదివాను. దొంగతనంగా రకరకాల పువువాలు తెచ్చి అమ్మకు ఇచ్చి సంతోష పెటైటవాడిని. ఎకుకవ పూజలు చేసేత ఎకుకవ వరాలు ఇస్తారని ఆశపేవాడిని. నాన్న పర్సులో డబ్బులు దొంగతనం చేస్తూ సినిమాలు విపరీతంగా చూచేవాడిని. సాకలుకు క్రమంగా వెళ్ళేవాడిని కాదు గాని టయాషన్లో శ్రద్ధగా చదివేవాడిని. బాబు మాకు చదువు లేదు నీవు మంచిగా చదువుతావని ప్రైవేటు సాకలులో 127

జయించిన వారి అద్భుత సాక్ష్యములు వేశాము. నీకు డ్యానసులు వదు�రా అని అవ్మా ఏడసతూ చెప్పేది. ప్రపంచంలో ప్రేమ ఉన్నదనుకొనుటకు గురతు తల్లి చూపే ఆప్యాయత అని స్పష్టంగా చెప్పగలను. నేను ఏది అడిగితే నాకు అది అందించి సంతోషపెటైటది. నా కోరిక కాదనలేక డ్యానసు కా�సులకు ఇష్టం లేకపోయినా నా కోసం అనుమతి ఇచ్చింది. డ్యానసు వేయుటలో చాలా ప్రావీణ్యత పొందాను. అమ్మ నేర్పిన పూజల క్రమాన్ని రకరకాల పువువాలతో పూజిస్తూ ఎకుకవ దీవెనలు పొందాలని తాప్రత్యపేవాడిని. బాబాల చుట్టు తిరిగి భవిష్యత్తు గురించి అడిగేవాడిని. టయాషను ప్రభావం వలన ప్రథమ శ్రేణిలో ఉతీతరుణడనవుతాను అని అందరు భావించగా దురదృష్టం వల్ల ఒక్క మారుకలో అపజయం ఎదురొకన్నాను. అందరా ఆశ్చర్యపడ్డారు. ఎన్నో పూజలు చేశాను ఎందుకు ఈ అవమానం అపజయం కలిగినందుకు చాలా దు:ఖం కలిగింది. ఎంతో ప్రేమించిన నాన్న అమ్మలకు అవమానం కలిగించానన్న నేరభావం కలిగింది. నాన్న నాతో మాట్లాడుట మానివేశారు. డానసులు వేయుటలో ్రశద్ధను గమనించారు. నాకు చదువుకోవాలన్న ఆశ నశించింది. ద్వేషము ఆరంభవుయింది. చివరకు అమ్మ కాసత మాట్లాడుట వల్ల నా మనసులో మాట చెప్పాను. అవ్మా, నాకు సినిమాలో చేరాలని ఆశ ఉంది అని చెప్పగా చాలా బాధతో ఏడ్చింది. బాబు, నీకు సినిమా సరైన రంగం కాదు నాశనం అవుతావు అన్నది. బాగా చదివి ఉద్యోగం చేసి మమ్ములను సంతోషపెడతావనే అశ నిరాశ చేశావు. నాకయితే సినిమా రంగంలో తెలిసినవారెవరు లేరు. నాలో ఆశాభావం లేదు చాలా నిరీక్షణ ఉండేది. నా స్నేహితులంతా సినిమాలో రాణిస్తానని చెప్పేవారు. నేను అన్నం తిననని బైదిరించాను. చివరకు తన వద్ద ఉన్న బంగారము ఇచ్చి నీ ఇషటంరా అని పంివేసింది.

2. సినిమా రంగంలో ప్రవేశము : సినిమా రంగంలో తెలిసినవారెవరు నాకు తెలియదు ఎవరిని సహాయం కోరాలో తెలియదు. నాకు పిచ్చి పట్టిందని అమ్మ ఏడ్చింది. నేను నా ఆశయాలతో ఒంటరిగా పట్నం చేరి సినిమా ప్రయత్నం చేస్తూ ఉన్న బంగారమంతా ఖరచు చేసినా డానసు రంగంలో ప్రవేశించలేదు. చేతిలో డబ్బులేదు. ఆకలి వంట తీవ్రమయింది. కడుపులో నొపిప ఆరంభవుయింది. నా స్నేహితుడు నాకు రెండు ఇడ�్లలు ఇప్పించాడు.

128 తిన్నాక నీరు ్రతాగాను. కడుపు నొప్పి తగిగంది. అది ఆకలినొప్పి అని అర్థం అయింది. నా దగ్గర డబ్బులేదని తెలిసికొని నా స్నేహితులంతా నన్ను వదలి వెళ్ళిపోయారు. నేను ఒక మత్రుడు పౌలు మగిలాము. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాలో డ్యాన్సరుగా చేరాలనే ఆశ పోలేదు. నా గదికి వెళ్ళాను. 15రూ. వెంబర్ షిప్ కటాటను. ఇక అందరికి ఆధారమైన ఇందిరా పారుకకు చేరాను. ఏలియాను కాకులతో పోషించిన రీతిగా అరటి పండ్లు అవ్ముకొనేవాడు మగిలిన కొద్దిగా పాడైన పండ్లు ఇచ్చి తినమని చెప్పాడు. తరువాత ఒక క్యాంటీను యజమానితో పరిచయం ఉరపడింది. నా దగ్గర డ్యానసు నేరచుకొని నాకు భోజనం పెట్టేవాడు. ఆ తరువాత ఒక మలటరీ వ్యక్తి పరిచయమయయాడు నా కొరకు 150 కట్టి సినిమా గ్రాపు డ్యానసులో ఒక మెంబరుగా చేర్చాడు. వ్యక్తి కనిపించలేదు. చాలా ్రశమలపాలయయాను. నా తల్లి వద్దని చెప్పినా వచ్చినందుకు నాకు శ్రమలు తపపలేదని చాలా పశ్చాత్తాపంతో దు:ఖపడాను. వెుగాసాటర్ చిరంజీవి గారితో పరిచయం కావాలని చాలా ప్రయత్నాలు చేసి చివరకు ఆయన ఎదురమవాగానే చాలా ఆనందపడాను. పట్టుదలతో డానసులు చేసి గురితంపు పొంది కొన్ని వందల సినిమాలలో డానసులు చేశాను. డబ్బుకు కొదువ లేదు. ఎకుకవ స్నేహితులు చెడువ్యసనాలతో పాైపోయాను. నేను నెంబరు వన్ కావాలనే కోరిక కలిగింది. ఒకసారి వీధి ప్రసంగాలలో దైవజనుని మాట నా చెవిని బడింది. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించు ఆహా ఎంత మంచి మాట నా చెవిని తాకింది. ఎక్కడ ఉన్నది ఎవరు చెప్పారు? నా సందేహాలు తీరాలంటే పాస్టు గారిని సంప్రదించాలని నాకు ఆయనను పరిచయం చేశారు. బాబు ఈ మాటలు క్రీస్తు చెప్పారు. మనకు ఎలా జీవించాలనే కోరిక ఉందో దేవునికి చెభతే ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తాడు. క్రీస్తు మానవ జన్మించి మనవలై జీవించి చాలా గొప్ప వాక్యాలు చెప్పారు. ఈ లోకం ద్వేషంతో ఆయనను సిలువ మరణానికి అప్పగించింది. దేవుని కుమారుడు 3వ రోజున మరణించి సజీవునిగా పరలోకం వెళ్ళాడు అని చెప్పాడు. చిరంజీవిని ఇష్టపేవాడిని ఆయనను కలిసికోవాలన్న కోరిక పఘలించింది. ఆనందించే రోజులలో నాలో విశావాస్ భీజం అంకురించింది. పాస్టు గారిని వెదకి క్రీస్తును గురించి తెలిసికొనగోరుచున్నాను. ఆయన చెప్పిన మాటను బట్టి నేనేలా ఉండాలని కోరుకుంటున్నాను. మనస్సారా దేవునికి 129

జయించిన వారి అద్భుత సాక్ష్యములు చెప్పుకోవాలన్నారు. క్రీస్తు మన రక్షణ కొరకు మానవునిగా జన్మించి రక్షించి సిలువ మరణం పొంది తిరిగి లేచి సజీవుడైయున్నారన్నారు. నేను నమ్మిన దేవుళ్ళు ఎంత పూజించిననా ప్రభావితం చేయలేదు. నా కోసం మరణించలేదు. ఈ దేవుడే నా కొరకు ప్రాణమర్పించాడు వినగానే నాలో వింతైన వణుకు ఆరంభమైంది. నా జీవితం ఒంటరిగా మగిలింది నా తల్లిదండ్రులు తోబుట్టువులు, స్నేహితులు అందరూ దార మయయారు. భయంకర వ్యసనాలు దగ్గరయయాయి. త్రాగుబోతగా, వ్యభిచారిగా, దొంగగా, అబద్ధాల కొరుగా, వ్యర్థ జీవితం జీవిస్తున్న నేను పశ్చాత్తాపంతో కన్నీటితో యేసయ్యా నన్ను క్షమించు అని పదే పదే ఉచ్చరించాను. బాల్యం నుండి చేసిన పాపాలు గురతుచేశారు క్షమించి ఆత్మలో మెల్లని స్వరము నాతో మాట్లాడసాగింది. నీవు నా కొరకు సాక్షిగా జీవించాలని ప్రభువు తెలిపారు. నాకు చెప్పశక్యము కాని శాంతి ఆనందం నా హృదయంలో నిలిచింది. పావురాలు ఆకాశంలో ఎగురు తున్నట్లుగా నా ఆత్మ నాలో ఎగురుచున్న భావం కలిగింది. నాలో సావార్థపూరిత తలంపులు తొలగిపోయాయి. పరిశుద్ధ గ్రంథదమును చదువుటకు ఆరంభించాను. ఎన్నో అమాల్య సత్యాలను కనుగొన్నాను. నమ్మి బాప్తిస్మం పొందాలన్న ఆజ్ఞను పాటించదలిచాను. పాస్టరుగారి బోధలలో ఆత్మీయు జ్ఞానం పొంది ఆయన సహకారంతో సీయోను ప్రార్థనా మందిరంలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను. ఆత్మీయు సహవాసంలో స్థిరపడాను. నిత్యజీవమచ్చిన ధన్యత పొందాను. నా అలవాట్లు, నా కోరికలు పూర్తిగా మారిపోయాయి, నాకు తెలిసిన స్నేహితులు ్రతాగుబోతులే గనుక నా స్నేహం క్రీస్తును నమ్మిన వారితో కొనసాగించాను. సినిమా రంగంలో నా జీవితం మారినట్లు తెలిసికొన్నారు. నా సాక్ష్యం నాటి నుండి నేటి వరకు కాపాడుకొనుచున్నాను. నేను యేసును ప్రార్థించి నా వృత్తి కొనసాగించేవాడిని నటరాజు విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి పూజ చేసే సమయంలో ఏకీభవించుట మానుకున్నాను. సినిమా సాటడియో వారంతా నన్ను చాలా ఆశ్చర్యంగా చూచేవారు. నాపై వ్యతిరకంగా మాట్లాడుతా సణికగవారు. కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు ఇతరులను ప్రేమించు, నేను నిన్ను కషవించనట్లు నీవు ఇతరులను క్షమించు అన్నారు. దేవునిని శ్రద్ధగా ప్రార్థించి సేవించుటకు ఆరంభించాను. నేను నా దేవునిని ఘనపరచుటను బట్టి ఆయన నన్ను ఘనపరచు చున్నాడు. నా మెడలో ఉన్న

130 సిలువను చూచి రక్రైస్తవుడనని గుర్తించి నా సాక్ష్యం అడిగిన వారికి వివరించేవాడిని. సినిమా రంగంలో ఉన్న ఆరు మంది సరభయలను రక్షణలోకి నడిపించాను. నన్ను నా నమ్మకాన్ని గౌరవించేవారు. ఎన్నికలేని 250 మంది మధ్యలో ఏలికగా చేశాడు. నా ప్రవర్తనను బట్టి గౌరవించేవారు. ప్రజలలో నేను ఒక ప్రత్యేకతను సంపాదించుకోగలిగాను. మంచి విశ్వాసిగా జీవించగలుగుచున్నాను. గతంలో చీకటిలో జీవించినను వెలుగులో నడిపిస్తున్నారు. నా తల్లిదండ్రులు విగ్రహారాధనలో ఉన్నారని బాధపడి వారికి స్వకీయులందరికీ క్రీస్తే గొప్ప రక్షకుడు మారగం చూపిస్తాడు అని చెప్పాను. అమ్మ ప్రేమ గొప్పది ఆమెను పలుకరించి ఎలా ఉన్నావవ్మా అని పలుకరించగా నాన్న వందనాలు అన్నది. ఎంతో ఆశ్చర్యపడి ఆనందించాను. పాస్టరుగారు నన్ను దర్శించి రక్షణలోకి నడిపించారు. నీ ప్రార్థన పఘలితమే అన్నది. నేను ఆమెకు క్రీస్తును గురించి చెప్పలేదు. ఆమె చెప్పిన రక్షణానందమును బట్టి చాలా స్తుతించాను. నా తవ్ముడు గవర్నమెంటు ఉద్యోగం వదలుకొని ప్రభువు పిలుపునందుకొని సంపూరణ సేవలో కొనసాగుచున్నాడు. దేవుడు తన సేవ కొరకు పిలచుకున్న వారిని ఆకలితో ఉంచడు తృప్తిపరుస్తాడు. పాస్టు గారు నాలో కలిగిన మారుపను బట్టి సాక్షి జీవితాన్ని అనేక ప్రాంతాలలో నా సాక్ష్యము వివరించుటకు బహిరంగ సరభలకు తీసుకొని వెళ్ళగా అనేక ప్రాంతాలలో దేవునిని ఘనపరచు ధన్యత ఇస్తున్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలనే భారంతో తపనతో ప్రార్థించుకొని దేవుని వెంబడించసాగాను. నేను దేవుని వెదకుచూ నిత్య జీవ }టను చేరాను. అమాల్య వాగ్దానాలు గల బైబిలు వాక్యం క్రీస్తు నొద్దకు నడిపించగలదని నా నమ్మకము. మన బ్రతకులను పూర్తిగా మార్చగలడు.

ప్రియ చదువరీ నా సాక్ష్యం మీకు మేలు కొలుపు కలుగాలని మీరు నిత్య జీవానికి వార్సులు కావాలని దేవుని కృపకు పాత్రులు కావాలని మనసారా కోరి ప్రార్థన చేయుచున్నాను. దేవుని కృప సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం నడిపించను గాక. ఆమెన్ 131

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 132 of Jayinchina Viswasulu
పేజీ 132

సాక్ష్యం 22. క్రీస్తు అందరికి ఉచితంగా రక్షణనిచ్చి నిత్య

జీవము నివవాగలరని నవ్మాను

యలమంచి జగన్మోహాన్, హైదరాబాద్ ""మీరు బూదిగంతముల వరకు సాక్షులైయుందురు��. లాకా 19:10

ప్రభువు నామంలో మీకు వందనములు పరిచయం : నా బాల్యం కృషాణ జిల్లా కనుమారులో గడిచింది. హైందవ కుటుంబంలో జన్మించి నిరంతర పూజల మధ్య గడిపాను. తాతముతాతతల నుండి విగ్రహారాధన నోములు వ్రతాలు గల భక్తి అలవడింది. నా భార్య నేను నిత్యము పూజలలో కాలము గడిపే వారము. నేను ఇంజనీరింగు మంచి విధ్యాభ్యాసం అభ్యసించి 1982లో ఇంజనీరుగా హైదరాబాదులో లాలాేపటలో స్థిరపడ్డాము. దేవుడు మాకు ఒక అవ్మాయిని, అబ్బాయిని సంతానముగా ప్రసాదించాడు. నా భార్య భవాని ఇరుగు పొరుగు వారితో సన్నిహితంగా ఇంటిపట్టున గడుపుచూ ఉండే రోజులలో ఆమెకు క్రీస్తు సువార్త వినే అవకాశం కలిగింది. వినుట వలన విశావాసం కలిగిన రీతిగా ఆమె యేసు నామంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొంది ప్రభువును ప్రార్థించుటకారంభించింది. ఆమె 26వ యేట దేవుని నవ్ముకోవడం ఆరంభించింది. తనకొక బైబిలు కొని పెటాటలని కోరింది. రక్రైస్తవులు నా ఇంటికి రాకూడదు ఇతరుల ఇంటికి నీవు ప్రార్థనలకు వెళ్ళకూడదు. ఆమె సమ్మతించి మౌనంగా ఉండేది. నేను నా పూజలను కొనసాగించాను. నా భార్య పూజలు పూర్తిగా మాని వేసింది. నేను ఆమె చెప్పిన క్రీస్తును గురించి మాటలు వినేవాడిని కాదు. మత సావాతంత్ర్యం మనకుంది గనుక నీ ఇష్టం వచ్చిన మతం అవలంభిచకో అని అనగలిగాను. ఆమె సినిమాలో 3గంటలు గుడపుట కన్నా క్రీస్తుతో సమయం గడుపుట ప్రశాంతత ఉంటుందని చెప్పేది. ట్రా�్సడెంటర్ వెుడిటేషన్ చేసేవాడిని. అందరిని ప్రోత్సహించి కాలం గడిపేవాడిని పూజారి లేకుండా పాస్టు రాకుండా గృహ ప్రవేశం చేసుకున్నాము. నాకు నిరంతరం సత్యాన్వేషణలో దైవాన్ని కనుగొనాలనే ఆశ ఉండేది. తరువాత

132 రెండవ ఇల్లు కూడ కట్టుకున్నాము. క్రొత్త సమస్యలను ఎదురొకనుట : 1985 సం�� చివరి కాలంలో మాకు క్రొత్త సమస్యలు ఎదురొకన వలసి వచ్చింది. నా భార్య నా కొరకు ప్రార్థన చేసి అభయమిచ్చింది ఆమె ప్రార్థించే దేవుడు గొప్పవాడని. మీకు ఏ హాని జరుగదు మీ స్నేహితులను, పరిస్థితులను ఆ్రశయించవద్దు దేవునినే ఆ్రశయించండి. మన పాపాలు ఒప్పుకొని ఆయనను నవ్ముకొనిన వెంటనే మన పాపాలకు పరిషాకరం లభిస్తుంది. ఈ బైబిలు గ్రంథం జ్ఞానం, వివేకం బోధిస్తుంది ఎన్నో పుస్తకాలు చదివే అలవాటు ఉంది గనుక దీనిని కూడ చదవండి అని ప్రాధేయ పడింది. ఎందుకో తన మాటలు నవ్మాలనిపించింది సర చదివి చూద్దామని నిరణయించుకున్నాను, సాధారణంగా క్రొత్త సినిమా వేసత ముందు వెళ్ళి చూసేవారము నాకు తోడు రమ్మంటే నా భార్య నిరాకరించేది ఆమెలో గొప్ప మారుప చూచాను ఆమె ఆనందించుట, ఆమె సహనము, ఓరుప, ప్రేమ, నెమ్మది గమనించేవాడిని. 1పేతురు 3:1-2 ప్రకారం భార్య స్రతపవర్తన వలన నాలో మారుప తేసాగింది. గతంలో ఉన్నట్లు విందులు, వినోదాలు వృథా కాలకేషపం తగిగంది. ఇంటి సమస్యల గురించి దేవునికి ప్రార్థన చేసి నాకు మంచి సలహాలను ఇచ్చేది. నాకు ఆశ్చర్యం కలికగ విధంగా వివేకం, జ్ఞానంతో ఆమె మాట్లాడే తీరు దేవుని గురించి ఆలోచింపజేసేది. ఆమె ప్రార్థనలకు వెళ్ళినను అభ్యంతరం చెపపలేకపోయాను. ఆమె అనవసర ప్రాంతాలకు వెళ్ళేది కాదు. నాతన జీవితం ఆరంభించిన రోజులలో 1985లో క్రొత్త ఇల్లు కట్టుకోగలిగాము. ఆమె ప్రతి విషయంలో ప్రార్థించేది. నేనయితే మానవ సేవయే మాధవ సేవ అను దృకపథదములో హె�మయో వైద్యం నేరచుకొని అందరికి వైద్యం చేసేవాడిని. నేను బైబిలు తెరచినపుడు మత్తయి 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం వాక్యాలు కనిపించాయి. ఎన్నో అమాల్య విషయాలు చదివాను. నా అంతరాత్మలో నుండి ఒక మెల్లని స్వరం వినిపించింది నీలో అసాయు, ద్వేషము, కోరికలు ఉన్నాయా? అని వినిపించింది. అదే స్వరం నీవు మోకరించి ప్రార్థించు పాప క్షమాపణ పొందు అని చెప్పుట విన్నాను. అనుకోని రీతిగా స్వయంగా ప్రార్థన చేయాలనే భావం కలిగింది. స్వంత మతసు�ల నుండి స్వకీయుల నుండి నషాటలు అవమానాలు ఎదురొకనవలసి వస్తుంది. నా వయసు 34సం�� నాకు మరొక స్వరం 133

జయించిన వారి అద్భుత సాక్ష్యములు వినిపించింది ఇపుడే నిరణయం అవసరమా? వాయిదా వేయి ఈ రెండు సవారాల సంఘర�ణ మధ్య కాసత ఆలోచించి మొదటి స్వరానికి లోబడాను. సత్యము మవ్ములను సవాతంత్రులనుగా చేస్తుంది. మీరు సత్యమును గురించి తెలసుకుంటారనే మాట నా జీవితంలో నిజమయింది. జన్మ కర్మ పాపినని ఒప్పుకున్నాను. అవమానంగా భావించిననా పాపినని ఒప్పుకున్నాను. నన్ను నీ భడడ్గా చేరచుకో నా పాపాలన్ని క్షమించు అని స్వేచ్ఛగా ప్రార్థన చేశాను. ఆ క్షణంలో గొప్ప వెలుగు ఆ ప్రాంతమంతా ఆవరించింది. గొప్ప శాంతి నాలో నిలిచింది. నా అనుభవంతో నా భార్య చాలా సంతోషించింది. ఏ సమస్య వచ్చినా నా భార్య ప్రార్థించగా జవాబు లభించేది. నన్ను తన భడడ్గా చేసుకున్నందుకు నిరీక్షణ శాంతి ప్రసాదించింది. క్రొత్త సృష్టిగా నన్ను మార్చింది. ఎవడైననా క్రీస్తులో ఉంటే వాడు నాతన సృష్టి 2కొరిందీ� 5:17 దేవునికేది ఇష్టమయిందో అదియేు నాకు కూడా ఇష్టమయింది. బైబిలు బాగా చదవాలన్న కోరిక అధికమయింది. మోకరించి వినయంగా ప్రార్థన చేయుటకు ప్రారంభించాను. నేను క్రీస్తును నవ్మానని నా తోటి వారికి చెప్పగా చాలా చిరాకు పేవారు. లోక వారతలు చెప్పే రోజులలో ఆసక్తి చూపేవారు. క్రీస్తు సువార్త ప్రకటించగా నిర్లక్ష్యం చూపేవారు. మందిరానికి వెళ్ళి క్రీస్తును గురించి వినాలనే ఆశ కలిగింది. సమీపంలో హెబ్రోను ప్రార్థన మందిరానికి వెళ్ళి ఒక గంట ప్రసంగం వినే అవకాశం దొరికింది. కుటుంబమంతా కలిసి మందిరానికి వెళ్ళుట ఆరంభించాము. ఆది అపోసతలుల వలై ప్రార్థన, వాక్యము, సహవాసము, రొటైట విరచుటలో సహవాసం కలిగ ఉండుటకు ఆరంభించాము. పాస్టు నాలో ఉన్న తపన ఆసక్తి గుర్తించి ఆయన పరిచర్యలో నన్ను సహాకరించమని కోరారు. వాక్య పరిచర్య ఆరంభించాను. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వదులుకొని స్థానిక సహవాసంలో బలపడాను. ప్రభువు నాతో తన వాక్యం ద్వారా మాట్లాడి సంపూరణ సువార్తకొరకు పిలిచారు. ప్రార్థించి కనిపెటాటను. నా ఉద్యోగం వాలంటరీ రిటై�ర్వెంటు తీసుకొన గలిగనచో అది సాధ్యమగునని తలంచాను. 2006 ఏప్రిల్ 10వ తేదిన ఉద్యోగం విరమంచి సేవ ఆరంభించాను. 1తిమోతి 3:16 వాక్యం ప్రకారం దేవుని ప్రత్యక్షత పొంది ఆత్మ విషయంలో వివేకంతో దేవుడు పరిశుద్ధుడు పాపం లేనివాడు మనము పరిశుదు�లుగా జీవించాలని కోరుచున్నాడని స్పష్టంగా గ్రహించాను.

134 యోహాను 2:46 క్రీస్తు తన ప్రత్యక్షతను అందరికి బోధించు భారంంతో క్రీస్తు పాప రహితుడు కన్యకు జన్మించి సిలువలో అందరి కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మృతయంజయుడు. సజీవుడు ప్రార్థన ఆలకించువాడు ప్రేమామయుడు మంచి కాపరి, స్నేహితుడని చాటి చెప్పాలనిపించింది. నా భడడ్లకు మంచి విద్యాభ్యాసం, వివాహాలు జరిగించి దీవించారు. అబ్బాయి సింగపూర్లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అవ్మాయి ముంబాయిలో స్థిర పడింది. ప్రభువును నమ్మిన బిడ్డలుగా ఉన్నారు. నా ఆత్మీయ నేత్రాలు తెరువ బడ్డాయి మంచి ఆత్మీయులతో సాంగత్యం లభించింది. శుబభ ప్రదవైన సంతోషం కలిగింది. సాక్ష్యమిచ్చుటలో గొప్ప ఆనందం లభిస్తుంది. నిత్యం స్తుతించి కీర్తించుటలో ఆనందం లభిస్తుంది. గలతీ 6:17 క్రొత్త సృష్టిగా నిలిచాము. ్ర్రియు నేసతమా, నీకు ఆనందం, తృప్తి గల జీవితం కావాలంటే యేసును వెంబడించు దీవెనలు మెండుగా లభించను గాక ఆమెన్ 135

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

↑ పైకి / Back to top