Chapter 6 of 15

సాక్ష్యాలు 14–18

సాక్ష్యం 14. పగిలియున్న పాత్రనైన నన్ను పొంగి పొరలే

సాక్షి పాత్రగా మార్చిన క్రీస్తు నా రక్షకుడు

ప్రిస్కిల్లా, ముంబాయి

""దినములు చెడడ్వి గనుక, మీరు సమయమును పోనియ్యక సదివానియోగము చేసికొనుచు, అజా�నులవలై కాక, జా�నులవలై నడుచుకొను నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి��. ఎపెఫసీయులకు 5:15-16 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు. నేను బాల్యమును ముంబాయిలో గడిపాను. తెలుగు హిందా వ్యక్తిగానే పెరిగాను. రహస్య రక్రైస్తవురాలివలై జీవించేదాన్ని. నాలో దేవుని గురించి తెలిసికోవాలనే తపన ఉండేది. దేవునికి ప్రార్థించే గంపుతోకలిసి ప్రార్థనలో గడిపే దానిని. నాన్నకు నేనంటే చాలా ప్రేమ ఉండేది. నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నాన్నకు క్రీస్తు పేరు చెప్తే కోపం వచ్చేది. పప్రైస్ ద లార్డ్ అంటే చాలా చిరాకు పేవారు నాన్నలో మారుప కొరకు ప్రార్థించే దాన్ని. ప్రార్థన ఉపవాసం చేయుట చాలా ఇష్టంగా ఉండేది. నేను 18వ యేట బాప్తిస్మం తీసుకున్నాను. అమ్మ, నేను ఇద్దరన్నయ్యలు క్రీస్తును ప్రేమించేవారము. బాప్తిస్మము తీసుకున్న విషయం నాన్నకు తెలియనీయలేదు. దేవునికి సన్నిహితంగా జీవించాలనే ఆశ ఉండేది. నాన్నకు చాలా పలుకుబడి ఉండేది. నేను డి^్ర పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలో ప్రార్థనా జీవితం తగిగంది. లోకసతులతో సమయం గడిపేదాన్ని. సినిమాలు చూడటం అలవాటయింది. లోక స్నేహం ఇష్టంగా మారింది. జాబ్ చేస్తూ భ.కావ్ డి^్ర పూర్తి చేశాను. ప్రార్థన లేని జీవితంలో నా పరిస్థితి నాకే అర్థమయేయది కాదు. కొన్ని రోజులు గడిచాకా నా గతం జ్ఞాపకం వచ్చింది. నా స్థితి నాకు అర్థమయింది. విలాప వాక్యంలో సందేశం తిరిగి నాలో

100 మేలుకలుపు కలిగించింది. ఈ శోధనల భారి నుండి తిరిగి మరలా రక్షణానందం పొందాలన్న ఆశ నాలో చెలరగింది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? లేదా అన్న ఆలోచన ఆరంభవుయింది. సిగ్గుకరవైన అనుభవాలు : నేను ఇల్లు వదలి వెళ్ళిపోయి ఇంటిలో నాన్నకు అమ్మకు తీవ్రమైన అవమానం ఎదురొకనే రీతిగా జీవించాను. ఉన్నత స్థితిలో ఉన్న నాన్న చాలా దు:ఖ భారంతో కృంగిపోయారు. ఈ దు:ఖ పరిస్థితిలో నాన్న 91వ కీర్తన చదివినపుడు దేవుని భద్రత, ప్రేమను తెలిసికొని గతంలో ద్వేషించిన యేసును ఆశ్రయించారు. క్రీస్తు సజీవుడైన దేవుడని నవ్మారు. తప్పిపోయిన కుమారుడు భ్ర�షుటడైపోయిననా బుద్ధి వచ్చి తిరిగి వచ్చినపుడు తండ్రి చేరచుకున్న రీతిగా నేను తిరిగి ఇల్లు చేరినపుడు అత్యధిక ప్రేమతో నన్ను చేరచుకొని ప్రేమ చూపిన విధానాన్ని బట్టి దేవుని వైపు పూర్తిగా విశావాసం ఉంచాను. పశ్చాత్తాపంతో ఆయనను చేరాను. నేను చేసిన అవమానకరవైన క్రియలను బట్టి నాన్న సవాగ్రామమునకు నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పటి నుండి నా స్థితి మారిపోయింది. క్రీస్తే సజీవుడని స్పష్టంగా నమ్మకంతో నాన్న ప్రార్థించుట అమ్మకు చాలా ఆనందం కలిగింది. నేను కూడ పశ్చాత్తాపంతో క్రీస్తును ఆశ్రయించాను. నాకు ప్రభువు సమీప బంధువయయారు. క్రీస్తు వాక్యం ద్వారా మాట్లాడారు.

""అతడునా కుమారీ, యెహె�వాచేత నీవు దీవెన నొందినదానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని య�వనసు�లను నీవు వెంబడింపక యండుటవలన నీ మునుపటి సత్ ప్రవర్తనకంటై వెనకటి సత్ ప్రవర్తన మరి ఎకుకవైనది��. రాతు 3:10 వాక్యమే నన్ను మరలా మానసికంగా బ్రతికించింది. పూర్తిగా దేవునివైపు తిరిగాను. కూలిపోయిన ఇంటిని మరలా కట్టుటకు ్రశమంచవలసిన స్థితి వలై నా జీవితం మారింది. ఆత్మీయంగా నాలో జీవం పోసుకొని నా ప్రవర్తన ఆలోచన విధానం పూర్తిగా మారింది. చాలా మంది నాలో మారుప కొరకు ప్రార్థించారు. నన్ను ఒక ఆంటీ ధైర్యపరచి ఆదరించింది. చాలా మనశ్శాంతి 101

జయించిన వారి అద్భుత సాక్ష్యములు పొందాను. నా పరిసర ప్రాంతాల వారంతా చాలా చిన్నచూపు చూసేవారు. ఇల్లు జైలుగా మారింది. నన్ను మామాలు వ్యక్తిగా మార్చాలని మంచి దైవజనుల ప్రార్థన సహవాసానికి తీసుకొని వెళ్ళేవారు. ఒక రోజు ప్రవచనాత్మకంగా నా గురించి వచ్చిన ప్రవచనం నా స్థితి గతిని మార్చింది. నన్ను పరిశుద్ధాత్మ తాకింది. క్రొత్త శక్తి వచ్చింది. భాషల వరం నన్ను తాకింది. నేను చాలా సమస్యలలో ఉన్నట్లు గండెల్లో దు:ఖం ఉందని తెలిపినా దేవుడు కనికరించ గలడని నిరీకషణనిచ్చి అభయమిచ్చారు. నాలో ఏమ జరుగుతుందో నాకు అర్థమయింది. అది పరలోక భాష్గా తెలిసింది. నా పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని తెలిసింది. ఆమె ప్రవచనాత్మకంగా చ్చిన సందేశం "" నా కుమారీ, నేను నిన్ను నా సేవకు ఉపయోగించుకోగలను. నిన్ను అభివృద్ధి చేసి గొప్ప చేస్తాను అన్నారు. ప్రార్థించి కనిపెట్టు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయనైయున్నాడు. నాలో ధైర్యం, నిరీక్షణ కలిగాయి. నా పరిసరాలలో వాతావరణం అనుకూలంగా లేదు. నా గురించి ఎన్నో విమర్శలు చెలరగాయి. వ్యతిరకతలు ఎదురయయాయి. నా హృదయం పగిలే మాటలు నన్ను మానసికంగా గాయపర్చివి. నా సంఘస్థులు నన్ను ఉద్దరించగలమనే ఆదరా�ల వల్లెవేస్తూ చెత్త సంబంధాలైన్నో తెచ్చి మీకు మేలు చేస్తున్నామని విర్ర వీకగవారు. ్రిల్లలున్న వ్యకుతలు, విడాకులు తీసుకున్న వ్యకుతలను వివాహామాడమని నీ స్థితికి వార సరైనవారని చెప్పుట చాలా బాధ కలిగించేది. నాకు మంచి చేస్తున్నారో? చెడు చేస్తున్నారో అర్థమయేయది కాదు. మా తల్లితండ్రి దగ్గర ఇల్లు విడిచి వెళ్ళి వచ్చిన అమ్మాయికి ఇంతకంటై మంచి సంబంధాలు ఎలా వస్తాయి? అని ఎదరు మాట్లాడేవారు. నాతో మాట్లాడుటకు ఇష్టపేవారు కాదు. నాకు మరణించాలా లేదా దారంగా పారిపోదమా అనే ఆలోచన వచ్చేది. నేను మంచి సహవాసం వెదకి వెళ్ళి ఆదరణ కొరకు ప్రార్థనలో గడుపుచూ మనశ్శాంతి పొందేదాన్ని. ప్రార్థన సమయంలో మరొక ప్రవచనం వచ్చింది. దర్శనం కూడా పొందాను. ఒక దైవజనుని మాటలలో అవ్మా, చిన్న గుడిపసగా ఉన్న సంఘం నేడు గొప్ప సంఘంగా మారింది. ఏ సంబంధం

102 వచ్చినా నేను నిరాకరించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న అభయం ధైర్య మచ్చింది. ఆకాశం నుండి ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను అన్నారు. దేవుని చితాతనికి లోబడి కనిపెటాటను. ఎకుకవ ప్రార్థనలో కనిపెట్టేదానిని. దినకరన్ దైవజనుని ప్రార్థన వివాహం కావాల్సిన వారికి ప్రత్యేకత గలది గనుక ఆశ్రయించి రోజు ప్రార్థించి నిరీక్షించేదాన్ని. నేనున్న ప్రాంతంలో నిమ్మన వారు చేసే విమర్శలు తట్టుకోలేక దారంగా వెళాిలనిపించేది. ప్రభువు చిత్తంతో వచ్చిన సబంధం : ప్రభువు చితాతనికి లోబడి కనిపెట్టుచున్న రోజులలో ముంబాయి నుండి మంచి సంబంధం వచ్చింది. ఒక రోజు నన్ను చూడటానికి వచ్చారు. ఆ రోజు విశ్వాసి ఎక్కడ అవమానం పొందావో అక్కడే గొప్ప దీవెన ఆశీర్వాదం, ఘనత పొందగలమని బోధ విన్నాక చాలా ధైర్యం కలిగింది. మధ్యవర్తిగా ఉన్న ఆంటీ మా కొరకు సంస్తాన్ని సమకూర్చింది. ప్రార్థనలో నాకొరకు ఈ సంబంధం కరెకకటనా అని తెలిసికోగలిగాను. నా గత జీవిత వివరాలన్ని దాచిపెటటకుండా వివరించాలని నిశ్చయించుకున్నాను. అబద్ధాలేమ చెప్పలేదు. వారు నన్ను చూచి వెళ్ళిపోయారు. ఎందుకో చాలా ఏడ్చాను. వారు నన్ను అంగీకరించ లేదేమ, ప్రభువు నాకు ఇదే నా చిత్తమని చెప్పారు కదా, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాను. వాక్యం ద్వారా ధైర్యంగానే ఉన్నాను. ప్రార్థించే ఆంటీ చాలా ఆదరించారు. రెండు నెలలు గడిచాయి. మరొక సంబంధం వారు ఫోటులు చూచి తిరిగి ఇచ్చారు. చాలా నిరుత్సాహంతో కృంగిపోయాను. ఆ సమయంలో దావీదు అనుభవం తెలిపి పాపం ద్వారా పుట్టిన దావీదు భడడ్ మరణించగా మందిరానికి వెళ్ళి ధైర్యంగా ప్రార్థించి నెమ్మది పొందాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో అన్న ఆంటీ మాటలు పాటించాను. దేవుడు నా పట్ల తన వాగ్దానం నెరవేర్చగలడని నమ్మాను. ఆ రోజు జాయిస్ వేయరు సాక్ష్యం విన్నాను. ఆమె సాక్ష్యం బోధ నాకు చాలా సాపర్తినిచ్చాయి. మరొక మధ్యవర్తి గతంలో సంబంధం గురించి మాట్లాడి ఆ అబ్బాయి స్వయంగా 103

జయించిన వారి అద్భుత సాక్ష్యములు నాతో మాట్లాడతాడని చెప్పింది. నా మాటలన్ని నమ్మి ఇష్టపడి నన్ను

Photograph from page 104 of Jayinchina Viswasulu
పేజీ 104

చేసుకొనుటకు ఆ అబ్బాయి సమ్మతించాడు.

నన్ను బాధించి అవమాన పర్చిన వారి మధ్య

ప్రభువు ఘనపరిచారు. నా తల ఎతతుకునేటట్లు

ఆశీర్వాన్ని ఇస్తున్నాడని దేవుని మనససునిండా

కృతజ్ఞతతో స్తుతించి ఆనందించాను.

సంబంధం అంగీకరించుటకు రెండు రోజులు కనిపెటాటరు. అందమైన కలగా నా జీవితం మారింది. నా వివాహం ఘనంగా వైభవంగా జరిగింది. కన్నీటితో విత్తువారు సంతోషంగా పంట కోయుదురు. కీర్తన 126:1-4 మాట నా జీవితంలో నెరవేరింది. నా నోరు సతుతులతో, నవువాతో నిండింది. నాకు మంచి సంబంధం రాదని తలంచినవారంతా సిగ్గుపడ్డారు. నాకు దేవుడు నిశ్చయించిన నా భర్త గొప్ప మనససు గల మంచి వ్యక్తి ఆయన నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం. నాకు ఇద్దరు భడడ్లను ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వాదించాడు. నన్ను అవమానపర్చినవారు గౌరవించుట ఆశ్చర్యం కలిగించింది. ఒక బాబు, ఒక పాపను పొందిన నేను మంచి వివాహ జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఏరపడిన శూన్యాన్ని అద్భుతంగా దేవుడు పూర్తి చేశాడు. ప్రతి విషయంలో ప్రభువు వాక్యం ద్వారా సాటీగా మట్లాడేవారు. సాలాఉ ఎన్నో రీతులుగా సమస్యలు కలిగించిననా దేవుడు సమయ సాపర్తితో చేదించే జ్ఞానం, వివేకము, వాక్య ధ్యానం, ప్రార్థన ద్వారా నాకందిస్తూ నన్ను ధైర్యపరచుచున్నారు. సాతానుపై జయం పొందాలంటే, లోకంలో విజయం సాదించాలంటే దేవునితో సత్సబంధం నిరంతరం అత్యవసర మని గ్రహించాను. ఏ స్థితిలో ఉన్ననా పెంట కుపపలో పడి కృంగిన వారిని లేవనెత్తి హత్తుకొని ప్రేమించు దేవుడు మనకున్నాడు. ఆత్మహత్య చేసుకునే నిరాశను రానీయరాదు. ప్రతి పరిస్థితిలో జవాబు క్రీస్తే. ప్రసన్న థామస్ ఆంటీ నా జీవితంలో నిరాశలో ఆదరణ, నిరీక్షణ కలిగించి సాపర్తినిచ్చారు.

104

""దేవుడు మవ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగనట్లు, ఆయన మాశ్రము అంతటిలో మవ్మును ఆదరించు చున్నాడు��. 2కోరిందీ� 1:4 1000 మంది ఉన్న వేదిక ఎకిక సేవ చేయనవసరం లేదు. ఒక ఆత్మను రక్షించుటకు ప్రోత్సహించి ఆదరిసేత చాలు. ఒక మంచి గింజ చాలు నాటబడి గొప్ప పఘలితాన్ని అందించి ఎన్నో గింజలను ఉతపత్తి చేయగలదు. ఒకొకక్కరిని ప్రేమించి వారికి క్రీస్తును పరిచయం చేయుట అవసరం. ఒంటరిగా, సావార్థంగా జీవించుట మంచిది కాదు. బైబిలు చదువుటలో నిర్లక్ష్యం తగదు. క్రీస్తు సజీవుడని నిరూపించాలి. చిన్న విషయాలలో జాగ్రత్త వహిసేత గొప్ప కార్యాలు సాదించగలం ఎన్నికలేని నా జీవితాన్ని ప్రభువు అద్భుతంగా మార్చాడు. నన్ను మంచి విశ్వాసిగా మార్చుటకు ఒక ఆంటీ, సంఘం గొప్ప ప్రోత్సాహాన్నిచ్చి, ఆత్మీయంగా స్థిరపరచి గొప్ప జీవితానికి సంసిద్ధం చేశారు. విలువైన భర్తను పొందుటకు నా ప్రార్థన జీవితం ఆధారవైనది. ప్రియ చదువరీ, నా జీవితం ప్రతి యువతికి సాపర్తి కావాలని నా ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలను అందుకోవాలి. అదే నా దీన ప్రార్థన. అందరూ క్రీస్తు ప్రేమలో వర్థిల్లాలని ఆశిస్తూ దేవుని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. 105

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 15. క్రీస్తు కొరకు నిందలు సవాళ్ళను బభరించగా

క్రీస్తు కోరిన విశ్వాసిగా నన్ను నిలిపారు.

జివా / ప్రిస్కిల్ల ""నేను మవ్మునుగార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీకషణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శము లేగాని హానికరమైనవి కావు ఇదే యెహోవా వాకుక��. యిర్మయా 29:11 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు. నేను బాల్యము ప్రభువు ప్రేమను బట్టి సవ్యంగా కొనసాగింది.నాకు మంచి స్నేహితులుండేవారు. నాకు అతి సన్నిహితురాలు జీవా సాక్ష్యాన్ని ఇం^్లషులో చెపపగలనని తెలిపింది. పెండ్లి సమయం నాటికి ఆత్మీయు ఎదుగుదల లేదు. ఆమె చెప్పిన అనుభవాన్ని మీకు తెలుపుటకు ఇష్టపడుతున్నాను.

నాకు వివాహ సమయం ఆసన్నమయినపుడు నా తల్లిదండ్రులు మంచి సంబందాలు వెదకుటకు ఆరంభించారు. నాకు చాలా భయంగా ఉండేది. ్రపిసికల్లను నా కొరకు ప్రార్థించమని కోరాను. ఆమె నా కొరకు ప్రార్థించింది. పాల్ యాంగిచోగారు కొరియాలో అత్యధిక సరభయలు గల సంఘ పాస్టరుగా గొప్ప సాక్ష్యం కలిగి మంచి ఉజ్జీవం గల పుస్తకాలు వ్రాసారు. ఆ పుస్తకాలలో నాలుగవ కోణం కొన్ని భాగాలుగా ప్రచురించారు. ఆ పుస్తకాలలో నాలుగవ కోణం పుస్తకంలో అవివాహితులు మేలుపొందు సలహాలు ఉన్నాయి. ఒక యువతి తన భాగసావామ కొరకు ప్రార్థించాలంటే ఎట్టి లక్షణాలు ఉండాలో వివరంగా అడిగి దేవుని పొందాలి. ఉదాహరణ ఎంత ఎత్తు, ఏ ఉద్యోగం చేయాలి, ఎటువంటి ఆశయాలు ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి ఇవన్నీ వివరంగా దేవుని అడగాలి. ఈ తలంపులు దేవుని అడిగి ప్రార్థించుటకు ధన్యత ఇచ్చాయి. నేటికి 10 సంవత్సరాలు గడిచాయి. ఆత్మీయంగా చాలా ఎదిగాను. దేవుని అడిగి అన్ని పొందగలిగాను దేవునికే మహిమ. ప్రార్థన వలన మంచి ఆదర్శాలు గల వ్యక్తి అదంరితో ఆత్మీయంగా ఎదిగినవాడు

106 కాకున్నను భక్తి గల భర్తను పొందాను. }హించని రీతిగా అద్భుతాలు చేస్తూ రక్షణనిచ్చి ఆనందం ఇవ్వగల ప్రభువు మన క్రీస్తు గనుక గత 10 సంవత్సరాలుగా నన్ను ఆత్మీయంగా హెచ్చరించి బలపర్చిన ్రపిసికల్లాను చూడాలని నా భర్త ఆశించేవాడు. నా వివాహం జరిగిన తరువాత రెండు సార్లు గర్బ�స్రావం జరిగింది. నాకు చాలా బాధ కలిగింది. ప్రక్కవారు, స్నేహితులు ఇంకా పిల్లలు కాలేదా? అని నిందించుటకు ఆరంభించారు. చివరకు బిడ్డలు పుట్టరని విమర్శిస్తూ చులకనగా మాట్లాడేవారు. నాకు 30 సం�� నిండాయి. నేను గొర్డాలిగా మగిలిపోతానా? అని భయంకరంగా దు:ఖించాను. చాలా బాధపడాను. ఎప్రిల్ 4వ తేది ప్రసాతి సమయం అని తెలిపారు. మార్చి 31వ తేది ఉమ్మనీరు కనిపించగా ఖంగారుపడాను. ఎవరూ }హించని రీతిగా వైద్యులు ఎప్రిల్ 3వ తేది వరకు కనిపెట్టి ఆ రోజు డెలివరీ అయయాను. నిజానికి అమెరికాలో 3వ తేది ఇండియాలో 4వ తేది అవుతుందని ఆలోచించి దేవుని మాట ఎన్నడా తప్పిపోదని నవ్మాము. ఇవ్మానుయేలు అనే పేరు ప్రభువు చెప్పిననా చిన్న పేరు పెటటదలిచాము అయితే ప్రభువు మరలా మాట్లాడి అదే పేరు పెటాటలని తెలిపాడు. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచాడు. ఆశ్చర్య రీతిగా 10 సం�� తరువాత ్రపిసికల్లాను కలిసి భడడ్తో భర్తతో నన్ను చూచి చాలా ఆనందించింది. అద్భుత ఘడియ అని తలంచాము. అరణ్యంలో హాగరు చేసిన ప్రార్థన చాలా విలువైనది, శక్తి గలది. హాగరు హృదయం కుమ్మరించి వెదకినది జవాబు పొంది దేవుని స్వరం విన్నది. దేవుని వెదరకు వారికి ఆయన తప్పక దొరుకుతాడు. అడిగితే ఇస్తాడు. పెద్దబాబు తరువాత మరొకబాబు జన్మించగా నతనియేలు పేరు పెటాటము. ఇద్దరు భడడ్ల తల్లిగా ప్రభువు దీవించారు. ప్రేమతో జీవించు కృపను ఇచ్చారు. దేవుడు దర్శనం ద్వారా, వాక్యం ద్వారా సాటిగా మాట్లాడు రీతిని బట్టి ఎంతగానో దేవుని స్తుతించాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు ప్రభువు మనకున్నారు, విడువను ఎడబాయనని వాగ్దానం చేశారు. ప్రభువు కృపలో ఈ చిన్న సాక్ష్యం పంచుకొను కృప్ ప్రిస్కిల్ల ద్వారా పొందినందుకు మొదటిగా దేవునికి తరువాత ్రపిసికల్లాకు మరియు సీయోను ప్రార్థన సహవాసానికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్. 107

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 108 of Jayinchina Viswasulu
పేజీ 108

సాక్ష్యం 16. అసాధ్యమైన సమస్యలలో విజయం

అందించిన క్రీస్తుకే మహిమ కలుగునుగాక

ప్రసాన

""యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా��. ఆది 18:14 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు. నేను బాల్యమును బట్టి మంచి విద్యావంతురాలినయేయ ధన్యత పొందిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా ఉద్యోగం కొరకు వ్రాసిన పరీక్షలలో అసాధ్యమైన అద్భుతాన్ని పొందాను. నేను అమలాపురంలో ఉద్యోగం చేసేదాన్ని. పి.హెచ్.డి కోర్సులలో ప్రవేశ పరీక్షలు వ్రాయదలిచాను. పరీక్షలు జి.యన్.టి.వి. ఆవరణంలో వ్రాయలన్న షరతు మీద వెళ్ళగా అమ్మ, నీవు ఉద్యోగివి కాబట్టి హాల్ టిరకటు ఉండదు. నీ జవాబు ప్రతాలు దిద్ది నీకు వివరాలు అందజేస్తాము. పరీక్ష వ్రాయించి ప్రత్యేక బీరువాలో ఉంచారు. అందరితో పాటు నా రిజలుట తెలుపలేదు. నేను స్వయంగా వెళ్ళి అధికారులను సంప్రదించాను. గతంలో అధికారులు మర్చిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నీకు హాల్ టిరకటు లేదు గనుక రిజలుట తెలుపుట అసాధ్యం అన్నారు. నేను వెంటనే సంప్రదించక ఆలస్యం చేశాను. డైరెకటరుగారు మారారు. బిల్డింగు స్థలం మారింది. 3 సం�� గడిచాయి గనుక నీకు జవాబు రాదని తెలిపారు. నేను వ్రాసిన పరీక్ష వివరాలు. చాలా మందికి తెలసు. మీకు దయ ఉంటే నా ప్రతాలు వెదకి ఇవ్వండి అని ప్రాధేయపడాను. అవ్మా, ఈ పరీక్షలు లక్షల మంది వ్రాశారు. రెండు పేపర్లు వెదకడం అసాధ్యం అన్నారు. సంతకం ప్రూపఫ్ కావాలన్నారు. నేను నిరీక్షణతో ప్రార్థిస్తూ సీయోను ప్రార్థన సహవాసం సరభయలకు ప్రార్థన మనవి కోరాను. ఫ్లోరా నాకు సుపరిచితురాలు. వీరంతా

108 నమ్మకంగా ప్రార్థించారు. అద్భుత రీతిగా కొద్ది రోజులు గడిచాక 2017 సం��లో నా పరీక్ష ప్రతాలు దొరికాయని సందేశాన్ని పంపారు. నా అపరిపకవాత గల ఆత్మీయ స్థితిని బట్టి తగిన జవాబు తగిన సమయంలో పొందలేదు గాని నన్ను నేను తగిగంచుకొని వినయంతో ప్రార్థించి సహవాస ప్రార్థనలలో ఏకీభవించి ఆత్మీయంగా ఎదిగి దేవుని ఆశ్రయించి విశావాసంతో నిరీక్షించగా సంపూరణ దీవెనలిచ్చి నాకు ఘన విజయాన్ని దేవుడు ఇచ్చారు. ప్రియ చదువరీ నా జీవితంలో ఎన్నో మేలులు ప్రభువు చేస్తూనే ఉన్నారు. 3 సం�� నిర్లకష్యంతో అధికారులు వదిలిపెట్టిన పరీక్ష ప్రతాలు లబభ్యవై పఘలితాలు పొంది ఉతీతరుణరాలనై నేడు సమర్థవంతమైన ఉద్యోగంలో నిలబైట్టిన ప్రభువుకు మహిమ, స్తుతి ఘనత చెల్లును గాక. మీరు కూడ భయభక్తులతో క్రీస్తును సేవించి దీవెనలు పొందాలని నా ప్రార్థన. ఆమెన్. 109

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

సాక్ష్యం 17. క్రీస్తు నన్ను వెదకి రక్షించి ఆయన పరిచర్యలో

వాడుకొనే ప్రేమ చూపారు

ఆమోసు గారు

""దేశమా, భయపడక గంతులు వేయుము��. యోవేలు 2:21 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు. నేను బాల్యములో క్రీస్తుతో పరిచయం లేని జీవితాన్ని జీవించాను. నాకు 36 సం�� వయసులో భార్య ఇద్దరు భడడ్లతో ఉండగా వ్యాపారిగా జీవించేవాడిని. రెండు సార్లు నష్టపోయాను. ఆ లోటు ఆర్థికలేమ అసహాయత, స్నేహితుల నిరాదరణ నన్ను క్రీస్తు వైపుకు ఆకరి�ంచే అవకాశం కలిగించింది. నిజ దేవునిని అద్భుతాలు చేయు దేవునిని తెలసుకోగలిగాను. 1989వ సం��లో సువార్త విన్నాను. ముందుగా హైదరాబాదులో వ్యాపారం చేశాను. నష్టము కలిగింది. నా భార్య ఆ రోజులలో కలైక్టు ఆఫీసులో �నియరు అసిపసటంటుగా ఆదిలాబాదులో ఉద్యోగం చేసేది. నేను 30వేలు ఆర్థికంగా నష్టపోయి ఆదిలాబాదుకు చేరాను. నాకు స్వయంగా ఫ�ండరీ, వెలిడ్ంగు ఉండేది. నేను ఒక ప్రైవేటు కంపనిలో పని చేసేవాడిని. మాడు షిపఫ్టలు నడిచే వ్యాపారం జోరుగా సాకగది. ఆ తరువాత నషాటలు వచ్చాయి. మరలా వ్యాపారము ప్రారంభించాను. ఆ రోజులలో పిల్లలు లేనందన ఇద్దరం ఉన్నపుడే సంపాదించాలనే తపన ఉండేది. బ్యాంకు లోనుతో మషన్లు తెచ్చుకున్నాను. అల్మారాలు, ఎయిర్ కూలర్లు చేసేవాడిని. పనివారుండేవారు. అవన్ని నాకు కలిసి రాలేదు. తీవ్రంగా నష్టం వచ్చింది. సీకము ద్వారా చాలా అప్పు ఇచ్చినందుకు వారికి చెల్లించకపోవుట వల్ల చాలా నష్టం ఎదురొకన్నాను. ఎకుకవ గా పనివారిని నమ్మాను. వారు నిర్లక్ష్యం చేసినందుకు నష్టపోయాను. ఎవరు అప్పు ఇవ్వలేదు. నా అప్పుల వారు వసతువులు తీసుకుంటామని చెప్పారు. అప్పుల వారి నుండి తప్పించుకొనుటకు చాటుగా దాగుకునేవాడిని. సందుల

110 గండా తిరిగేవాడిని. ఎవరైనా అప్పు అడుగుతారని భయపడేవాడిని. నా నషాటలు తీరాలంటే తాయత్తు కట్టుకోమని ముస్లీంవారు సలహా ఇచ్చారు. హిందువులు దీపారాధన పుస్తకం చదువమని సలహా ఇచ్చారు. 36 సం��ల వయసులో దేవుని కృప వల్ల బాబు, పాప కలిగారు. నా భార్య అప్పుల బాధను తట్టుకోలేక దు:ఖంతో ఏడసతూ ఉండేది. ఒక్కొక్క రోజు గడుపుటకు భారంగా తోచేది. ఇద్దరము కలిసి ఏడ్చేవారము. ఏ దేవుడు ఆదుకోలేదన్న బాధతో మరణించాలన్న కోరిక కలిగింది. 3 రోజులు కనిపెడతాను అప్పు దొరికితే సరి లేదంటే ఈ బాధను తప్పించుకోవాలని నిరణయించుకున్నాను. దేవుడున్నాడా? తప్పించుకునే మారగం చూపాలి కదా? ఎవరు సహాయపడుట లేదు, నాకే ఇన్ని బాధలు రావాలా? త్రాడు మెడకు వేసుకోవాలా? లేదా రైలు క్రింద పడి చావాలా? అని ఆలోచించసాగాను. విషం ్రతాగాలనుకున్నాను గాని రైలు క్రింద పడుటకు రైలు పటాటల ప్రాంతం చేరాను, ఆగషుట నెలలో రాత్రి 7 గం�� సమయంలో పాస్టరుగారు పసైకిలు మీద వెళూత కనిపించారు. పసైకిలు పంచరు అయినందన మెల్లగా నడసతూ నా దగ్గరకు వచ్చాడు. ఎందుకు దిగులుగా ఉన్నావు అని ప్రశ్నించగా నేను ఎందుకు చేరానో వివరించాను. బాబు అన్ని సమస్యలకు పరిషాకరం ఉంది, కేవలం క్రీస్తును నమ్మితే చాలని చెప్పి క్రీస్తే సరైన మార్గమని చెప్పారు. ఆ రోజుల్లో 1982లో రకత విరోచనాల వల్ల ఆసుప్రతిలో చేరాను. 8 రోజులుగా చికిత్స పొందినా తగ్గలేదు. డాకటర్లు నర్సులను తిటాటను, అసలు మీరు బాగు చేయగలరా? అని సాటీగా అడిగాను. అది రక్రైస్తవ ఆసుప్రతి గనుక ప్రతి రావ్లో ప్రార్థనలు జరిగాయి. చాలా ప్రాంతంగా నిశబ�ముగా ఉండే నుండే ఆసుప్రతిలో ఎందుకో పాస్టరుగారు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ప్రార్థించువారు ఆసుప్రతిలో గిడియన్ బైబిళ్ళు పంచుట పరిపటి. ఆ బైబిలు తీసుకొని చదువుటకు ఆరంభించాను. అది చదువుచున్న సమయంలో వింతైన ప్రశాంతత ఆవవరించింది. మోకరించి నాకు తెలిసి తెలియని మాటలలో కనికరించాలని ప్రార్థించాను. నా ప్రార్థన ముగించగానే తలుపు చప్పుడు వినిపించింది. పాపలన్నీ ఒప్పుకోవాలనియు 111

జయించిన వారి అద్భుత సాక్ష్యములు పెదవులపై ఘనపరచుట కాదు గానీ వారి హృదయంలో దేవునికి స్థానమస్తూ నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ఆ రోజు కీర్తనలు 51:5 చూపించి దర్శనమిచ్చారు. నేనేపాటివాడను. పాపంలో పుటాటను, మంచి పాట వినిపించిన దర్శనంలో అర్థం చేసుకొనుట, �నమగుట దర్శనంలో చూచాను. సిహాసనంపై క్రీస్తు కనిపించారు, వర్సగా మాడు రోజులు అన్నపానాలు పుచ్చుకోకుండా ఉ ండుటకు నిరణయించుకున్నాను. ముస్లీం వారు ఉపవాసం సమయంలో ఉమ్మ కూడ మ్రంగరు నేను కనీసం 72 గంటలు కఠిన ఉపవాసముండుటకు నిరణయించుకున్నాను. అతిక్ర్మములను దాచిపెట్టువాడు వర్థిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నా పాపాలు ఒప్పుకొనుటకు ఆరంభించాను. గతంలో నేను చేసిన పాపాలన్నీ సినిమా రీళ్ళ వలై నా ముందు కనిపించసాగాయి. చిన్నప్పుడు నేను చేసిన దొంగతనాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. క్షమించు ప్రభువా అని ప్రాధేయపడి అడిగాను. నా పాప స్థితిని బట్టి పంచగాయాలు అనుబభవించాడని నమ్మాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు నాకు గాడిడ నిద్ద వచ్చింది. 11.30 సమయంలో ఆమెన్ అనగానే మెలకువ వచ్చింది. ఇ్రశాయేలను కాపాడువాడు, కునకడు నిద్దపోడు మాట స్పష్టంగా వినిపించింది. ఆ మాట ఎక్కడ బైబిలులో ఉన్నదో తరచి చూచాను. సరిగాగ కీర్తనలు 121లో ఉండుట చూచి ఆశ్చర్యము ఆనందం కలిగాయి. అప్పులవారు నారకదురు రార్దని ప్రార్థించాను, దేవుడే నా ప్రార్థన ఆలకించాడు. నేను పశ్చాత్తాపంతో ప్రార్థించి లేచి దర్శనంలో దేవుడు కనిపెట్టుచున్నాడని అభయము బట్టి ఆనందంలో ఏడుపు వచ్చింది. పాస్టరుగారు నన్ను చర్చిలో వాక్యం చెప్పమని అడిగారు గాలిలో తేలిపోతున్న అనుబూతి కలిగింది. నీకున్న అవయవాలు అభ్యంతర కారణాలు పెరికి పారవేయాలి అది కన్ను అయినా చేయి అయినా కాలు అయినా తప్పదు. అని మత్తయి సువార్తలో ఉంది. నా పాత నైజాన్ని బట్టి దేవునితో సవాలు చేసి ప్రార్థించాను. 8 రోజులలో నా స్థితి సరియె�ునచో రక్రైస్తవునిగానే ఉంటాను, లేదా దేవునిని వదిలివేస్తానని తలంచుకు న్నాను, అంతే కాదు నా చిటిరకన వేలు కత్తితో సగం నరికివేసుకుంటనని

112 ఎవరైనా అడిగితే క్రీస్తు నాకేమ సహాయపడలేదని చెపుతాననుకున్నాను. నేను తలంచిన భావాలు తలంపులు పుటటకమునుేప సరిగా గ్రహించగల దేవుడు సిలువ దర్శనం మరలా ఇచ్చారు. సమీపించరాని తేజసులో ఆ సిలువ నిలిచి నందన విభ్రాంతి పొందాను. వెంటనే తలవంచాను. పాస్టరుగారు నమ్మిన తరువాత బాప్తిస్మ అనుభవం కావాలని అడిగారు. వెంటనే నీటి బాప్తిస్మం తీసుకున్నాను. గుణదల సీయోను వేదాంత కళాశాలలో పాస్టు కోర్సులో చేరాను. సేవ చేయు ఆశతో కొనసాగుచూ నాటి నుండి నేటి వరకు ప్రభువు పాదాలను ఆశ్రయించి బైబిలు సందేశాలను పొంది ప్రచురించుటలో తీవ్ర ఆసక్తి చూపుతున్నాను. నా భార్య బిడ్డలు విశ్వాసులు అయయారు. నా సేవకు పూరిత సహకారం ఇస్తున్నారు. నా భార్య త్వరలో పదవి విరమణ చేస్తుంది. బాబు యం.యస్సీ. చదివి ఉద్యోగం చేస్తున్నాడు. పాప పసైంటిస్టుగా ఉండి పూర్తి సమరపణతో సేవలో నిమగ్నమయింది. నా ఈ సాక్ష్యం దీవెన ఉండి దేవునిని మహిమపరచును గాక. ఆమెన్. 113

జయించిన వారి అద్భుత సాక్ష్యములు

Photograph from page 114 of Jayinchina Viswasulu
పేజీ 114

సాక్ష్యం 18. అశాంతిలో నుండి శాంతిలోనికి నడిపించిన

ప్రభువు.

రాజ్యలకిష్మ

""పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి సోత్రతము��. రోమా 6:17 పరిచయం: ప్రభువు నామంలో అందరికి వందనాలు.

నా పేరు రాజ్యలకిష్మ, నేను మామడి వారిపాలైంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మామడి రాఘవరావు, రత్నమ్మ. నాకు ఒక అన్నయ్య, అక్క ఉన్నారు. నేను హిందా కుటుంబంలో జన్మించాను. నా తల్లిగారు క్రీస్తును చిన్నతనంలో తెలసుకోవడం వల్ల మా కుటుంబంలో విగ్రహారాధన జరుగలేదు. నేను ఇంటరు చదువుచుండగా నా తల్లి నాకు వివాహం సిద్ధపరచినారు, అప్పటికీ నేను నామకార్థంగా ప్రార్థించుకొనుట, బైబిలు చదువుకొను అనుభవం మాత్రమే నాకున్నది. క్రీస్తులో లోతైన అనుభవం లేకపోవుట వలన విగ్రహారాధన చేయు వారి వివాహానికి అంగీకరించాను. యెహోవాను విసర్జించి వెరొకని ఆ్రశయించువారికి శ్రమలు విసతరించనని బైబిలులో వ్రాయబడినట్లు నా వివాహం తరువాత జీవితంలో శ్రమల కాలం ఆరంభవుయింది. భర్తగారు ధనికులు, కాని మా కుటుంబంలో శాంతి, సమాధానం ఉండేది కాదు, పండుగలు, వేడుకల సమయంలో అన్ని రకాల వంటలు చేసుకొని తినబోయే సమయంలో ఒకరితో మరోకరికి సమాధానం లోపించి అందరము పస్తు ఉండేవారం. నేను ముసుగు వేసుకొని ప్రార్థిసేత నా భర్తగారు అంగీకరించ పోవడం వల్ల ప్రార్థించుట మానుకున్నాను. ప్రార్థించుట మానిన కొద్ది దినాలకు

114 దొంగ వచ్చి మెడలో ఉన్న బంగారు గొలసును దొంగిలించాడు. దేవుని కాపుదల లేక ఈ నష్టం సంభవించిందని గుర్తించి మరలా ప్రార్థించుట ప్రారంభించాను. రహస్యంగా ప్రారిస్తూ బహిరంగంగా విగ్రహారాధనలో ఏకీభవించి అర్పించినమ తినేదాన్ని. ఇందువలన నాకు ్రేగులో క్యాన్సరుగా మారింది. మా కుటుంబలో ఇంటి నిండా ధనం, ధాన్యం సమృద్ధిగా ఉన్నను ఎవరి హృదయంలో ప్రేమ, సంతోషం ఉండేది కాదు. ఈ భయంకరమైన పరిస్థితిలో జీవించుట కన్నా మరణించుట మేలని ట్రీట్మెంటు తిసుకోలేదు. నా తల్లి ప్రార్థన వలన స్వస్థత లభంచింది. నాకు వచ్చిన వ్యాధి నుండి స్వస్థపడుట వలన నాకు సహజ మరణం రాదు. కాబట్టి నేను చనిపోవాలని నిరణయించుకున్నాను. ఒక దినాన ఇంటిలో ఎవరు లేని సమయంలో గదిలోకి వెళ్ళి తలుపులు, కిటికీలు వేసి పురుగుల మందు తీసుకొని ్రతాగబోయే ముందు కళ్ళు మాసుకున్నాను. ఆ సమయంలో ఆ చీకటి గదిలో గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో ఒక హస్తం కనిపించింది. భయపడకుము నేనే నీకు తోడైయున్నాను. అన్న స్వరం వినిపించింది. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ప్రభువు కోసం జీవించాలని నిరణయించుకున్నాను. కొన్ని దినముల తరువాత పిల్లల చదువుల కొరకు మేము విజయవాడ రావడం జరిగినది, ఒక సహె�దరీ ద్వారా గాేసపల్ హాలకు నడిపించబడినాను. దైవాసులు చెప్పిన వాక్యం విని రక్షణపొందాలని నిరణయించుకున్నాను. రక్షణ కొరకు ప్రార్థించుకొనుచుండగా

మీరు పాపమునకు దాసులై యంటిరిగాని యే ఉపదేశ్రకమమునకు మీరు అపపగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి సోత్రతము. రోమీయులకు 6:17-18 వచనముల ద్వారా రక్షించినాడు. ఆ సమయంలో నా బ్రతకులో శాంతి, సమాధానం అనుభవించాను. నా చేతిలో బైబిలు కనబడిననా, నా ముఖంలో బుట్టు లేకపోయినా నా భర్తగారు నన్ను బాగా శోదించేవారు. ఆయనకు అనారోగ్యం వచ్చినపుడు సంఘం ప్రార్థనల వల్ల 115

జయించిన వారి అద్భుత సాక్ష్యములు స్వస్థత లభించేది. ఆయన ప్రభువును అంగీకరించలేదు. ఈ పరిస్థితులలో 1986లో కాశ్మీర్ టూ్ వెళ్ళి తిరిగి వచ్చుచుడగా మేము ప్రయాణం చేస్తున్న తమళ్నాడు ఎక�్స్ర్రేస్ నాగపూర్ దగ్గర భడ్రి�పై నుండి క్రిందపడినది. ఆ దుర�టనలో అనేకులు మరణించగా చాలా మంది కషతగాత్రులై ఆసుప్రతి పాలవవాగా కీర్తన 91:7 ప్రకారం మాకు చిన్న దెబ్బ కూడ తగలలేదు. ఈ సంఘటన చూచిన నా భర్తగారు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి రక్షించబడి బాప్తిస్మం పొంది క్రీస్తునందు ఆత్మీయంగా శారీరకంగా ఆనందిచు చున్నారు. నా ఇద్దరు కుమారులు రక్షించబడభ బాప్తిస్మం పొందారు. ఈ లోకంలో దేని వలన మేము పొందలేని శాంతి, సమాధానాలను, సంతోషం, ఆనందాలు క్రీస్తును నవ్ముకొనుట వలన పొందితిమ. మా కుటుంబమంతా అంతం వరకు దేవునిలో నిలిచి యండునట్లు, ఇద్దరు కుమారులు దేవుని సేవ చేయునట్లు మా కొరకు ప్రార్థించమని కోరుచున్నాను. ఈ సాక్ష్యం చదివినవారరు క్రీస్తును నవ్ముకోవాలని నా కోరిక. ఆమెన్.

116

↑ పైకి / Back to top