
సాక్ష్యం 53. క్రీస్తే నిజ రక్షకుడు, సర్వ శక్తిమంతుడు
నన్ను మంచి సాక్షిగా మార్చాడు
రాజ్ పాల్ కోసరాజు ""ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించెను�� లాకా 4:18
ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక పరిచయం : నేను సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించాను. నాకు నలుగురు తోబుట్టువులు. నాన్నగారు పసైంటిస్టుగా ఇంగ్లాండులో నివసించేవారు. మేము బాల్యంలో ఆయన దగ్గర ఉన్నాము. గొప్ప విద్యావంతుడు. మా తాత గారు ఇండియాలో ఉన్నారు ఆయనను చూచుకోవాలని 1959లో ఇండియా చేరాము. మా తాత గారిది పెద్ద కుటుంబం 8 మందిలో 5 మంది సోదరీలు ముగ్గురు సోదరులు. మా నాన్న చివరివాడు గనుక అందరికి అపారమైన ప్రేమ ఉండేది. చెస్ ఆట బాగా ఆడేవారు. మా నాన్న తెలివిగా ఉండి చాలా ప్రశ్నలు వేస్తూ వేదించేవాడు. నాన్నగారు భ్రటీష్ వారి ఇంట్లో అతిది�గా ఉండేవారంట. రక్రైస్తవుల ఇంటిలో ఉండేవారు. అంత ఇష్టంగా క్రీస్తును గురించి తెలిసికోలేదని నా నమ్మకం లేదా మౌనంగా క్రీస్తు ఆదర్శాలను ప్రేమించి యండవచ్చు. ఆయన మాకు, బంధువులకు, స్నేహితులకు క్రిస్టియున్ ^్రటింగ�్స పంపేవారు. బైబిలు వాక్యాలను ఉపయోగించేవారు. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సునాము వచ్చిన ప్రాంతాలు దర్శించి తగిన సహాయం అందించేవారు. చాలాదాతృతవాంగలవారు. అనుకోనిరీతిగా 1988సం��లో అనుకోని రీతిగా నిద్దలోనే గండె పోటుతో మరణించారు. మాలో ఎవరికి క్రీస్తును గురించి అవగాహన లేదు. నా ఇద్దరు అన్నయ్యలు పెదనాన్నలు కమయానిషుట సిద్ధాంతాలు నవ్మేవారు. తాత కూడ అదే నమ్మకంలో ఉండేవారు. బంధువులలో చాలా మంది దేవుడు లేడని
242 వాదించేవారు. మా తల్లిదండ్రులు, తాతగారు గాంధీ గారితో కలిసి దేశ సేవ చేశారని చెప్పారు. ప్రముఖులైన సరవాపల్లి రాధ కృషణగారు, గోపాలచారి గారు వంటి ప్రముఖులతో కలిసి స్వతంత్ర పోరాటంలో పని చేశారు. వీరంతా దేశ భక్తులు జైలు పాలయయారు. చాలా మంది రైతులకు సహాయపడేవారు. దేశ సేవ చేసిన వారికి ఆ రోజులలో గవర్నమెంట్ ద్వారా తామ్ర ప్రతాలు, 2 ఎకరాల బూమ, ప్రశంస ప్రతాలు పొందారు. సాక్ష్యానుభవం : నేను నా కుటుంబం సరదాగా నది తీరంలో విరామ సమయం గడిపే రోజులలో కొందరు అనాథల సమక్షంలో దైవజనుడైన క్రీస్తు అనుచరుడైన భషప్ వెని జోసప్గారు మంచి పాటలు బైబిలు బైబిలు సందేశాలతో పిల్లలకు బోధించుట గమనించాము. ఆయన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన నా రక్రైస్తవ విశావాస జీవితానికి పునాదిగా నిలిచారు. ఆయన విశాఖ ప్రాంతంలో వందకు పైగా చాలా చర్చీిలు ని]్మంచారు. నేను క్రీస్తు ప్రేమకు ఆకరి�తుడనై మరి ఎకుకవగా క్రీస్తును గురించి తెలిసికున్నాను. నా పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో క్రీస్తును చేరగా క్రీస్తులో నాతన జీవితం లభిస్తుందని చెప్పగా ఆ మాటలు నమ్మి ప్రార్థించి గొప్ప రక్షణను పొంది పరమానందభరితుడనయ్యాను. 1996వ సవత్సరం ఏప్రిల్ 18వ తేదిన నీటి బాప్తిస్మం ద్వారా క్రీస్తు సంఘంలో చేర్చబడాను. లాకా 15:4-10 ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో దాతలు కూడ ఆనందిస్తారు ఎంత గొప్ప భాగ్యము. నా తరంలో నా స్వకీయులలో నేను మాత్రమే మొదట ప్రభువును సీవాకరించి రక్రైస్తవుడనయ్యాను. వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచారు. ""మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వాకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏరపరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుకకలను 243
జయించిన వారి అద్భుత సాక్ష్యములు నిపుపకోళ్లును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను ని]్మంచిన జనులు నా స్రోత్రతమును ప్రచురము చేయుదురు�� యెషయా 43:18-21 హైదరాబాదులో బ్రాంచికి వెునేజరుగా ఉండేవాడిని. నా జీవితం పట్ల దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేశాను. బీధలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించారు. యెష 61:1 చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు పిలిచారు. 1996లో మథదర్ థెరెసా సేవల పట్ల చాలా ఆకర్షణ అభిమానం ఉండేది. బాల్యంలో 6వ తరగతిలో మా నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేసి గిపుటకార్డు పంినందుకు చాలా కోపపడ్డారు. పేల పట్ల ప్రేమ దయ నాకుండేది. కొన్ని బహుమతులు తీసుకొని థెరిస్సా గారిని దర్శించినందుకు స్వయంగా ఫోను చేసి కృతజ్ఞత తెలిపిన సంసాకరం గల గొప్ప మహిళ్. ప్రవచనం ద్వారా సేవలో అడుగు పెట్టుట : 1997 డిపసంబరు నెలలో స్నేహితులతో కలిసి ప్రార్థనా గంపులో ఆరాధనలో పాలుగనే సమయంలో ఒక మధ్య వయసు గల స్రీత భగ్గరగా ప్రార్థించుటకు ఆరంభించింది. ఆమె స్పానిష్ భాషలో మాట్లాడసాగింది. ఆ బాష తెలిసిన నా సహోదరుడు తరి�మా చేశాడు. దేవుని సేవకే నా పిలుపు ఉన్నదని దృడింగా నమ్మాను. 1998లో దకిషణ టైక్సాస్లో బాప్టిస్ట చర్చికి వెళ్ళినపుడు నా స్నేహితులను రక్షణలోకి నడిపించుటకు దేవుడు సహాయం చేశాడు. ఇండియా వచ్చి 2000సం�� అమెరికా వెళ్ళాను. ఆత్మీయంగా ఒక మెట్టు ఎకాకను. ఆత్మీయు ఉజ్జీవం గల సంఘ పరిచర్య : స్ర్పింగ� పఫీల్డ్లో పెంతెకోస్తు సంఘం ప్రవేశం నాలో ఆత్మీయంగా అభివృద్ధి పొందు భాగ్యం కలిగింది. ఆ క్రొత్త సంఘంలో పాస్టర్ ఎరిక�సన్తో పరిచయం ఏరపడింది. ఆయన గొప్ప సేవ నాకు సాపర్తిని ఇచ్చింది. పేదవారి పట్ల దయ, వస్త్రములు పంచుట, ఆర్థికంగా సహాయపడుట చేసేవాడు. గొప్ప ప్రసంగీకుడు, గాయకుడు ఆత్మల జాలరి ప్రతి ఆదివారం విభిన్న ప్రాంతాలలో సాక్ష్యం చెప్పే అవకాశం ఉండేది. వాక్యములో మెళకువలను పొందాను. ఎందరో గొప్ప దైవజనులు పరిచయం
244 అయయారు. వారు ఆత్మీయు అభివృద్ధి కొరకు అభిషేక ప్రార్థన చేసేవారు. నాకు ప్రవచనాత్మక వరమున్నదని తెలిపారు. నేను ఉద్యోగం చేయు ప్రాంతంలో సేవ ఆరంభించాను. మనమంతా దేవుని రాయబారులమని గుర్తించాను. 2001 జూలై నెలలో అమెరికాలో కాన్సస్ సిటిలో ఉండగా మంచి పుస్తకము చదివే సమయంలో పరిశుద్ధత గల దేవుని అగ్ని అని పుస్తక సారాంశం నన్ను ఉజీ�వింపచేసింది. క్రీస్తు నన్ను దర్శించిన సమయంలో కాసత కోపంగా కనిపించారు వెంటనే ఆహ్లాదకరంగా ప్రత్యక్షమై చాలా విషయాలు బోధించారు. బాల్యంలో 7వ తరగతిలో సిలువపై వ్రేలాడుతున్న క్రీస్తు దిగాలుగా ఉండడం మర్చిపోయాను గాని నేడు ఆయన ప్రత్యక్షత నన్ను చాలా ఆహా�దపరిచింది. పరిశుద్ధంగా మార్చగల శక్తి కేవలం పరిశుద్ధాత్మ గలదని నావ్మాను. ఒక స్నేహితుడు 2002 సం��లో రెసాటరెంటులో కలిశాడు ఆయన సాయిబాబ భక్తుడు. ఆయనను దర్శించుటకు ఇండియాకు మాడు సార్లు వెళ్ళివస్తాడంటా నేను క్రీస్తునునమ్మి తృప్తిగా ఆనందంగా జీవిస్తున్న విషయాలు చెప్పగా ఆయనలో స్పందన ఆరంభమైంది. పశ్చాత్తాప్ ప్రార్థన చేసుకొని వెంటనే రక్షణ మారుమనసు పొంది ఎంతో ఆనందంతో కృతజ్ఞత తెలిపాడు. మా ఇద్దరి సంభాషణలను విన్నవారు ఆనందించారు. 2002లో ఇండియాకు వెళ్ళ్లనపుడు సాయిబాబను కలిశాను. నా బంధువులలో ఒక స్రీత 40 సం�� నుండి ఆయన భక్తిలో ఉండేది కాని క్రీస్తు సువార్త ప్రకటించగా పూజలు మానింది. నాన్నగారి స్నేహితుని భార్యకు సువార్త చెప్పగలిగాను. రక్షణ పొంది గొప్ప నెమ్మదితో కృతజ్ఞత తెలిపింది. సాయిబాబకు ఉత్తరం వ్రాసి క్రీస్తే గొప్ప దేవుడని తెలిపాను.
నేను నమ్మిన దేవుడు అరణ్యంలో త్రోవ కలిగించగలడు. నాకు మరొక దర్శనాన్ని ప్రభువు చూపాడు. పర్వత ప్రాంతంలో పండ్లు తినే వ్యకుతలను చూచాను. దేవునిపై ఆధారపడి జీవిస్తున్నారు. సంతోషించుటకు ప్రభువు నన్ను దర్శంచారని నమ్మాను. ఆ తరువాత హగ్గయి వెళ్ళి పరిచర్యలో పాలుగన్నాను. గొప్ప భక్తులతో పరిచయం కలిగింది. నాకు మంచి విశ్వాసి భార్యగా దొరికింది. ఒక బాబు, ఒక పాపను దేవుడిచ్చారు. ఇండియాలో గొప్ప సాకష్యమున్న వైఖైల్ 245
జయించిన వారి అద్భుత సాక్ష్యములు విజయ�ు కుమార్ గారిని కలిశాను. గన్ టా గాపసపల్ అనే పుస్తకం నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. నా సేవ పరిచర్యలో ముంబాయి, చెన్నై, కలకతాత, వారణాసి, అలహాబాద్, ఢిల్లీ మరియు విజయవాడ దర్శించి సువార్త కూటములు జరిగించాము. 2007వ సం�� కుడి భాగం చచ్చుపడగా ప్రార్థన ద్వారా అద్భత స్వస్థతను ఇచ్చారు. కఠిన పరీక్షలు ఎదురైనపుడు విశావాసం సన్నగిల్లవచ్చు గాని స్థిరంగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ఆత్మీయంగా ఎన్నో మెళకువలు నేర్పించి సంతోషపెట్టు ప్రభువుతో దిన దినము దగ్గర కావాలి. దేవుడు మన నుండి ఎట్టి పఘలితాలు కొరుతున్నాడో కనిపెట్టి ప్రార్థించాలి. అనేక శ్రమలలో సువరణము వలై కాంతితో ప్రకాశింపచేసే గొప్ప విశ్వాసులుగా రూపొందించగలరు. అంతం వరకు నిలకడగా విశావాసం కాపాడుకోవాలి. అట్టి ధన్యత మనకు ప్రభువిచ్చి నిత్య జీవంలో జీవింపచేయును గాక. ఆమెన్
246

సాక్ష్యం 54. ఉన్నత స్థలాలలో నివసించుచున్న సృష్టికరత
నన్ను రక్షించి ఉన్నత స్థానంలో నిలబైటాటరు.
అడసుమల్లి ముర[ కృషణ ప్రసాద్ "భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై యుందురు��. అపొ 10:36
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు పరిచయం : ప్రభువు దివ్య నామములో మీకు శుభములు. దేవునికే సదా స్తుతి మహిమ కలుగును గాక. బూది గంతాలలో మారుమాల ప్రాంతాలలో ఉన్న మా కుటుంబాన్ని గుర్తించి నన్ను రక్షించి గొప్ప సాక్షిగా నిలిపి అనేక ఆత్మల భారముచ్చి ఉన్నత విద్యతో దీవించారు. నా తల్లి ప్రార్థన ఎంతో బలమైనది. ఆమె ఎన్నో చేదు అనుభవాలను చవి చూచి కన్నీతో ప్రార్థించి నన్ను నా తోబుట్టువులను గొప్ప స్థితిలో చూచింది. ఆంధ్ర ప్రదేశ్లో కృషాణ జిల్లాలో ఒక మారుమాల గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులకు 10 మంది సంతానం కలిగారు. హైందవ కుటుంబంలో జన్మించాను. వ్యవసాయం చేయు నాన్న దురభ్యాసం దరికి రాకుండా జీవించిననా మా పెద్ద అన్నయ్య 1960లో తన స్నేహితుల ద్వారా పేకాట సిగరెట్లు నేరచుకున్నాడు. మా కుటుంబంలో మాడు తరాలుగా ఆడ పిల్లలు లేరు. అందువల్ల 10 కానుపలు కనిపెట్టిననా అందరూ దక్కలేదు. పెద్దన్న మాత్రము మా నాన్న దెబ్బలు తిట్లు భరించలేక ఇల్లు వదలి పారిపోయేవాడు. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసి బండి వద్ద ఉన్నాడని చెప్పేది. అమ్మ నాన్నను బ్రతిమలాడి తెమ్మని చెప్పేది. మేము వెళ్ళి చూస్తే ఎటో వెళ్ళిపోయాడని చెప్పారు. 10, 15 రోజుల తరువాత వచ్చాడు. ఇంట్లో 70 రూపాయ తీసుకొని పేకాట కొరకు అన్నయ్య వెళ్ళిపోయాడు. సంక్రాంత్రి పండుగ రోజు గనుక భయపడి వచ్చాడు.గడిడ్వాము తెచ్చి ఇంటి ముందు పెటాటడు. అవ్మా అన్నాడు అమ్మ నాన్న బాధపడుతున్నారని 22 సంవత్సరాల వయసులో పురుగుల మందు త్రాగి చనిపోయాడు. మా ఇంటిలో ఒక టీచరు అద్దెకు వచ్చింది ఆమెకు 247
జయించిన వారి అద్భుత సాక్ష్యములు తోడుగా అన్నయ్య కుమారెత యవవానసతురాలిని తోడుగా ఉంచింది. ఒక ఇంటిలో మేముండేవారము చిన్న అన్నయ్య ఆ అవ్మాయి ప్రేమలో పడ్డాడు. మా అమ్మ గమనించి ప్రశ్నించింది. బాబా, అన్నను పోగొట్టుకున్నాము నీవు పట్నం అవ్మాయితో వ్యవహారం సరి కాదు. పల్లెటారు అవ్మాయి ఇంటి పనులు చేసే అవ్మాయి కోడలుగా రావాలని నా ఆశ. వాళ్ళను నిరాశ పర్చలేక ప్రేమ కోసం ఇల్లు వదలి వెళ్ళిపోయి కొన్ని రోజులు కనబడలేదు. అన్ని ప్రాంతాలు వెదికించాము. పల్లెటూరులో చేపలు పట్టే మావులు ఉండేవి. మందు త్రాగి చనిపోయాడని శవం చూచాక తెలిసింది. దేవుడు నాకింతే జీవితం ఇచ్చాడు అని వ్రాయబడి ఉంది. ఆ సమయంలో చెట్టు కొమ్మలు ఎండిపోవుట గమనించి బూత వైదయలను, మాంత్రికులను పిలిపించి విరుగుడు కోరాము. 1016 రూపాయలు ఒకరు, 501 మరొకరు తీసుకొని మంత్రాలు వల్లించారు గానీ ఏమ పఘలితం లేదు. ఆ తరువాత 3, 4, 5, 6, 7 ఐదు మంది జ్వరము అనారోగ్యాలతో మరణించి మా అమ్మకు తీవ్ర పరితాపం కలిగించారు. నేను 8 మంది తరువాత జన్మించాను. నా తరువాత ఇద్దరు తమ్ముళ్ళు మగిలాము. మా ముగ్గురి ఆరోగ్యం, ఆయుష్షు కొరకు త్రించేది. ఎప్పుడు పెద్దవారము అవుతామోనని దిగులు పేది. పెద్దన్న మరణ సమయంలో నా వయసు 6 సంవత్సరాలు. ఈ సంఘటన 1962 సం��లో జరిగింది. మా అమ్మ 2009 సం�� వరకు బ్రతికింది. దేవునికే సదా మహిమ కలుగును గాక. ఆ రోజు మొదలు ప్రతి ఉదయమున లేచి 4 గం�� నుండి 5 గం�� వరకు మేము ముగ్గురం దీవించబడాలని కన్నీటితో ప్రార్థన చేసింది. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మ చర్చికి రమ్మని పిలిచింది. ఆమె మాట వినేవాడిని కాదు గాని ఆమె ప్రేమ వలన ఆమె వెంట వెళ్ళాను. అమ్మ ప్రార్థన వలన చాలా గొప్ప విద్యను దేవుడు దయచేశాడు. ఇంటరు చదివి ఇంజనీరింగు కాలేజిలో చేరాను. మా అమ్మ ఉదయం ప్రార్థించుటకు గల కారణం మా నాన్న లేవకముందే రహస్యంగా ప్రార్థన చేసుకునేది. దేవుడు మమ్ములను దీవించాలనే పట్టుదలతో చేసిన ప్రార్థన వలన నా తరువాత తవ్ముడు కూడ బాగా చదివి ఉన్నత స్థానంలో పదవులు పదవులు సీవాకరించి మంచి జీవితాలు పొందు ధన్యతకు అమ్మ ప్రార్థన పునాది వంటిది. అమ్మకు రకత స్రావము అనే రోగము వలన చాలా బాధపడిన విషయం అందరికి తెలిసింది. మా పిన్ని
248 మా అమ్మను చూడటానికి వచ్చి ఆమె స్థితి గమనించింది. ఆమె క్రీస్తును రక్షకునిగా నమ్మిన వ్యక్తి క్రీస్తు ఆత్మలను రక్షిస్తారు దేవుడు స్వస్థత ఇస్తాడని మా అమ్మతో చెపుతా అక్క నీవు చాలా దేవతలను పూజించావు కద క్రీస్తును నమ్మి ప్రార్థించ వచ్చుకద ఆయన కనికరం చూపి స్వస్థత ఇస్తాడు అని సలహా ఇచ్చింది. ఆమె ఉపాధ్యాయినిగా పని చేసేది. అమ్మ పిన్ని మాటలు నమ్మింది విగ్రహాలు తీసివేస్తాను అన్నది. సర నేను పసలవు పెట్టి 5 రోజులు మీ కొరకు ప్రార్థన చేస్తాను అని అభయమిచ్చింది. దేవుని కరుణ ఉంటే బ్రతకుతావు. లేదా పరలోకం చేరగలవు ధైర్యంగా ఉండు అని చెప్పిన మా పిన్ని మాటలు శ్రద్ధగా విని కనిపెట్టింది. దేవుని దయ ప్రసన్నత మా కుటుంబాన్ని ఆవరించింది. అమ్మ నమ్మకము గురించి నాన్నకు తెలియచేయగా ముందుగా కలవరపడ్డాడు. తరువాత 2-3 నెలలు బ్రతకుతుందని తెలిసి ఆటంకపరచుట వ్యర్థమని తలంచి సమ్మతి తెలిపారు. పిన్ని ఒక పాస్టు గారిని తీసుకొని వచ్చింది. వారు రక్షణ స్వస్థత కొరకు ఉదయం 8 గం�� నుండి రాత్రి 8గం�� వరకు ప్రార్థన చేసేవారు. ఒక రోజు ఉదయం 5 గంటలకు రకత స్రావం గల స్థలాన్ని హస్తము తాకుట అమ్మ గమనించింది. ఆ క్షణమే ఆమె రోగము ఆమెను వదలింది. బైబిలులో రకత స్రావం గల రోగి క్రీస్తు చెంగును ముట్టిన వెంటనే స్వస్థత పొందినదని పాస్టు గారు చెప్పినది విని మరింత విశావాసంతో ప్రభువును సేవించుటకు నిరణయించుకొన్నది. కన్నీటితో తన పాపాలకు క్షమాపణ కోరింది. ఆమె రక్షణను భవంతో పాటు గొప్ప అద్భుత స్వస్థతను పొంది పరమానంద బభరితురాలైనది. ఒక తవ్ముడు వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు. మరొక తవ్ముడు చారెటడ్ అకౌంటైంటుగా దకిషణ దకిషణ భార్త అసోషియేషన్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. నా విద్యాభ్యాస్ సమయంలో రక్షణ, స్వస్థత లభించింది. నేను ఇంజనీరింగు చదివే రోజులలో కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. మందుల వల్ల బాగు అవలేదు నొప్పి భరించలేక ఆత్మహాత్యయత్నం చేయదలిచాను గానీ ఇప్పటికే 7 మంది మరణించారు తీవ్ర గాయాలతో పడి ఉన్న మరింత బాధ కలిగించగలదని భయపడి మానుకున్నాను. అమ్మ ప్రార్థించినందుకే ఇంజనీరింగు సీటు వచ్చిందని గాడిడ నమ్మకం కలిగినందన అమ్మ నమ్మిన దేవుడు నా నొప్పిని తీసివేయగలడని ఆశ కలిగింది. 249
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ఒక రోజు పాస్టరుగారు ఆరాధించే సమయంలో అమ్మతో దైవ మందిరానికి వెళ్ళగా మంచి పాటలు ఆరాధనలో అందరూ శ్రద్ధగా ఏకీభవించుట గమనించాను. క్రీస్తు అందరి పాపాల కొరకు రక్తం చిందించి మరణించాడని నమ్మిన వారికి రక్షణ ఇచ్చి పరలోకంలో చేరుస్తాడని తెలిపారు. మన పాపములు చేతితో చేసినందుకు చేతులలో మేకులు, కాళ్ళతో చేసిన వాటి కొరకు కాళ్ళలో మేకులు, తలంపులతో చేసిన వాటికొరకు తలలో ముండ్ల కిరీటం శ్రమును భరించాడని చెబుతుండగా నా హృదయం సపందించసాగింది. ఆ సహవాసంలో కొందరు హిందువుల కుటుంబాలు అగ్ర కులసు�ల సాక్ష్యాలు విన్నాను. కొందరు హిందువులుగా ప్రభువును నమ్మినవారి అనుభవాలను బట్టి నాకు సలహాఇచ్చారు బాబా, నీవు బైబిలు బాగా చదువుకో, ప్రార్థన చేసుకో బైబిలులో 66 పుస్తకాలలో నిర్గమ కాండం 2వ అధ్యాయంలో మోషేగారి అనుభవాలు శ్రద్ధగా చదివాను. నరహాంతకుడైన మోషేను గొప్ప నాయకుడుగా అభిషేకించిన తీరు బాగా ఆకర్షించింది. క్రీస్తు నన్ను కూడ ప్రేమిస్తున్నాడు అమ్మను ప్రేమించి స్వస్థ పరిచారు. సంఘంలో చాలా మంది విగ్రహారాధికులు నిర్మల మనససుతో ఏకాగ్రతతో భక్తితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నాకు స్వస్థత కావాలి. రక్షణ కూడా కావాలనే ఆశ కలిగింది. పాస్టు గారి సువార్త పఘలితంగా వారి నడిపింపుతో పశ్చాత్తాపంతో రక్షణ పొందుటకు చేయు సమరపణ కన్నీటి ప్రార్థన చేశాను. పరమానందబభరితుడనై మోకాళ్ళపై నుండి లేచి దేవుని స్తుతించాను. భ.ఇ. మాడవ సంవత్సరంలో మంచి మారుకల కొరకు ప్రార్థన చేశాను డిస్టింకషన్ వచ్చింది. భ.ఇ., యం.ఇ, పి.హెచ్.డి చదివాను. మెకానికల్ ఇంజనీరుగా ఉండి ఆ తరువాత ్రపొపెఫసరుగా చాలా కాలము పని చేసి రిటైర్డ్ అయయాను. నాకు మంచి సహకారి అయిన భార్యను, భడడ్లను ఇచ్చాడు. ప్రభువు కొరకు గొప్ప సాక్షిగా మారాను. ఆత్మల భారంతో అనేక ప్రాంతాలలో మీటింగులు నిర్వాహిస్తున్నాను. గొప్ప విశ్వాసుల సాక్ష్యాలు మీటింగులలో వినిపించుట వలన ఎంతో మంది ఆత్మీయు మేలులు పొందుచున్నారు. హైదరాబాదులో సంఘాలు స్థాపించి ఆయన సేవలో తృపఫ్తి ఆనందం పొందుచున్నాను. అందరూ ప్రభువును సేవించాలని కోరుచున్నాను. ఆమెన్.
250

సాక్ష్యం 55. యేసే స్వస్థతనిచ్చి రక్షణనిచ్చి
కాపాడే దేవుడని నమ్మాను.
శ్రావణి ""మీ దేవుడైన యెహోవా వాకుకను శ్రద్ధగా విని ఆయన ద ృష్టికి న్యాయవైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కటటడ లన్నిటిని అనసరించి నడచినయెడల, నేను �గపీతయులకు కలుగజేసిన రోగాములలో ఏదియు మీకు రాయ్యనిను. ��. నిర్గమ 15:26
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు పరిచయం : నా పేరు శ్రావణి నేను హిందా సాప్రదాయం లో జన్మించాను. ఒక విశావాసీ క్రీస్తును పరిచయం చేయగా ఆయన గొప్ప సుబోధలు, మంచి కార్యాలు, త్యాగము నన్ను ఆకర్శంచాయి. నేను క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. నేను 2014లో క్రీస్తును విశ్వాసించాను. మా కుటుంబాలలో ఒక్క దానినే క్రీస్తును నవ్ముకున్నాను. 2015వ సం��లో అమెరికా వచ్చాము. అధిక రకత స్రావము వలన నా శరీరము నీర్స్ స్థితికి చేరింది. దేవునిపై అధికంగా విశ్వాసముంచాను. ఆర్థిక స్థితి సరిగా లేనందన తిరిగి ఇండియాకు చేరాము.
నేను అమెరికాలో ఉన్న రోజులలో ఆర్థికంగా దేవుడే సమయోచిత సహాయం చేశారు. అమెరికాలో 3వ నెలలుగా నా భర్తకు ఉద్యోగం లేనందన ఆ రోజులలో చాలా బాదకు గురయయాము. వైద్య పరీక్షల పఘలితంగా నా గర్భ సంచిలో క్యాన్సరు ఉన్నదని పరీక్షల ద్వారా తెలిపారు. మాకు వివాహం అయి రెండు సంవత్సరాలే అయినందన అవాక్కయి తేరుకోలేకపోయాను. మానసికంగా చాలా ఒత్తిడికి గురయయాము. గర్భసంచి తీసివేయాలన్నారు. చాలా బాధపడాను, కన్నీరు కార్చాను, అప్పుడు సీయోను ప్రార్థన పసల్ గురించి విన్నాను. నమ్మకంతో వారికి నా విషయం చెప్పి ప్రార్థన చేయమని చెప్పాను. విశావాసంతో వారి ప్రార్థనపై ఆధార పడాను. ప్రిస్కిల్ల సిస్టర్ ప్రేమతో నన్ను 251
జయించిన వారి అద్భుత సాక్ష్యములు ధైర్య పరచి నా కొరకు ఆసక్తితో ప్రార్థన చేసారు. చాలా }రట చెందాను. ఏ దికుక లేని సమయంలో దేవుడే ఆధారం గనుక విశావాసంతో కనిపెటాటను. గర్భ సంచి తీసివేసేత పిల్లలు కలుగరనే బాధ చాలా బాధించింది. చాలా దు:ఖ పడాను. ప్రార్థన సహవాసంలో వారు ప్రార్థించి నీకు పుటటబోవు భడడ్ల గురించి కాదు గాని నీ ఆరోగ్య పరిస్థితి గమనించి సరిగా జీవించు ఆలోచించుకో అని సలహా ఇచ్చారు. డాకటర్లు నా పరిస్థితి గమనించి అవ్మా, 3 నెలలు మందులు వాడి చూచి తరువాత పరిస్థితిని బట్టి గర్భ సంచిని తీసివేయుటను గురించి నిరణయించగలమన్నారు. శ్రద్ధగా మాడు నెలలుగా మందులు వాడి వాటితో పాటు విశావాసంతో చేసిన ప్రార్థన పఘలితంగా డాక్టు పరీక్షించి క్యాన్సరు మొత్తం తగిగందని చెప్పారు. ఆశ్చర్యంతో ఇది మా కన్నులకు అద్భుతంగా తోచింది. ప్రార్థనా శక్తిపై విశావాసమదికమయింది. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. నా విశ్వాసాన్ని బట్టి నా కుటుంబం క్రీస్తును నవ్మాలని నా ఆకాంక్ష. నాకు భడడ్లను దయచేయునట్లు అందరూ ప్రార్థన చేయండి. దేవుని కృప అందరితో ఉండును గాక.
252
సాక్ష్యం 56. ఎటువంటి వ్యాధులనైనా స్వస్థపరచు
రక్షకుడు యేసేనని నవ్మాను
శ్యామల ""విశావాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు వానిని లేపును��.
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు పరిచయం : నా పేరు శ్యామల నేను రక్రైస్తవుల గృహంలో జన్మించి భక్తిలో పెరిగాను. ఖమ్మం జిల్లాలో గడిపిన నేను వివాహము బిడ్డలు నన్ను దైవ సేవ చేయాలనే ఆశతో గ్రామాలను దర్శించి సేవ చేస్తూ ఉండే దాన్ని. నా భర్త వ్యాపారం చేస్తారు. బిడ్డలు హైదరాబాద్లో ఉన్నారు. దైవజనుడైన ఆమోసు గారితో చాలా కాలంగా పరిచయముంది. ఆయనను అవరాల కొరకు ప్రార్థించమని అడికగ దానిని. నాకు భయంకరమైన నీర్సం ఆవరించి మంచానికి పరిమతమయయాను. ఏకాకిగా చాలా బాధ అనుభవించే రోజులలో అమోసు గారు నాతో అవ్మా, బలంగా ప్రార్థించే స్రీతలు నాకు తెలిసినవారున్నారు. వారిని పరిచయం చేస్తాను అని చెప్పి సీయోను ప్రార్థనా గంపు సరభయలైన ప్రిస్కిల్ల గారికి పరిచయం చేశారు. నేను ఫోను చేయగానే ధైర్యం చెప్పి ఆదరించారు. ఆ రోజులలో సాతాను నన్ను బైదరించి బయటకు రమ్మని పిలిచేది. నేను ప్రార్థించుకొని నిరాకరించేదానిని, నేను ఈ దుస్థితికి రావడం ముఖ్య కారణం దైవ సేవ చేయుటకు నిరణయించుకున్నాను. డయాబేటిస్ వ్యాధి వల్ల నీర్సవైనందన నిరాశతో సేవను నిర్లక్ష్యం చేస్తూ నా జీవితం ఇంతే పల్లెటూరు వెళ్ళి వాక్యం చెప్పలేను గనుక మౌనంగా ఇంటిలో ప్రార్థించి జీవితం గడుపుదామనుకున్నాను. నా స్వంత తలంపుల పట్ల దేవునికి ఇష్టం లేదు. శ్రమల ద్వారా నేను ఆయన కట్టడలను నేరచుకొనుటకు ్రశమానుభవాల గండా ఆయన నన్ను నడిపించారు. ఎవరితో కూడ మాట్లాడాలనిపించేది కాదు. సమీపంలో ఉన్న ఆసుప్రతిలో ఎన్నో పరీక్షలు చేయించుకున్ననా స్వస్థత 253
జయించిన వారి అద్భుత సాక్ష్యములు లభించలేదు. శరీరమంతా నల్లని రంగు వచ్చి వికారంగా మారాను. తెలిసిన వారు నన్ను చూడాలంటే భయపడేవారు. సీయోను ప్రార్థనా గంపులో సరభయలైన వారు ప్రిస్కిల్ల, జ్యోతి, వినిలా, సుభాషిణి నా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పలుకరిస్తూ ప్రార్థించేవారు. ఒకసారి బాధలో ఉండగా ప్రిస్కిల్ల సోదరి ఆత్మాభిషేకంతో బలమైన ప్రార్థన చేశారు. ఆ రోజులలో నిద్దలేని రాత్రులు గడిపేదానిని. హైదరాబాదు నుండి నా పిల్లలు వచ్చి పసిపిల్లలాగ నన్ను చూసుకున్నారు. నన్ను హైాదరాబాద్కు తీసుకొని వెళ్ళి అన్ని పరీక్షలు చేయించారు. నా కిడ్నీలు బాగా లేవని తెలిపారు. చాలా దు:ఖపడి యేడ్చాిను. ఒక అవ్మాయి పెళ్ళి చేశాము. ఇంకా ఇద్దరు అవ్మాయిలు నేను లేనిచో ఎవరు చూసుకుంటారు అని చింతించసాగాను. నా కడుపు ఉభ్బ బాగా వాంతులు అయేయవి. ఆ రోజులలో మందులకు మంచిన ప్రార్థనా శక్తి వల్ల ప్రార్థనా గంపు వారి ప్రార్థనలు సందేశాలు క్రమంగా నాపై పని చేయసాగాయి. మోషే ముఖం ప్రకాశించినట్లుగా నా ముఖంలో కాంతి పెరగసాగింది. క్రమ క్రమంగా మామాలు స్థితికి చేరాను. చూచినవారంతా ఆశ్చర్యపే రీతిగా మారిపోయాను. నాతన జన్మనిచ్చి స్వస్థతనిచ్చిన దేవుడు సర్వశక్తిమంతుడు నా జీవితమంతా నా రక్షకుని స్తుతించి గానం చేయగలను. నన్ను ఆదరించి ప్రార్థించి ధైర్యపరచి సవాస�పడుటకు కారకులైన ప్రార్థనా గంపు వారికి సదా కృతజ్ఞత కలిగిఉన్నాను. నన్నువారికి పరిచయం చేసినందుకు ఆమోసు అయ్యగారికి వందనాలు. నా కొరకు, నా కుటుంబం కొరకు దయతో ప్రార్థించండి. దేవుని దీవెన సదా ఉండును గాక. యెహోవా నా బలమా యధార్థవైనది నీ నామం పరిపూరణవైనది నీ నామం హల్లెలూయా ఆమెన్.
254
సాక్ష్యం 57. క్రీస్తే మన జీవితాలలో ప్రథమ స్థానము
సీవాకరించినపుడు జీవితం సార్థకత
కలిగియండునని తెలిసికున్నాను.
ప్రభు వంశీ, అమెరికా ""మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మవ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు��. 1కొరిందీ� 1:9
ప్రభువు దివ్య నామమునకు మహిమ కలుగును గాక! పరిచయం : నా పేరు ప్రభువంశీ నా విద్యాభ్యాసము నివాసము హైదరాబాదులో గడిచింది. అమెరికాలో కంప్యూటర్ ఉద్యోగం చేయాలని ప్రయత్నించాను. మొదటి ప్రయత్నం విపఘలవైననా రెండవ సారి డెల్లాస్లో అమెరికా చేరు గొప్ప అవకాశం లభించింది. నేను నామకార్థ రక్రైస్తవునిగా అవసరాల్లో ప్రార్థిస్తూ చర్చి కార్య్రకమాలలో పాటలు పాడుచూ ఆశామాషీగా జీవించేవాడిని. ప్రతి ప్రయత్నంలో పూర్తిగా దేవుని చితాతన్ని ఆయన సహాయాన్ని కోరాలని తలంచలేదు ఏ సహవాసము నాకు తెలియదు. స్నేహితులతో సంప్రదించుట పరిపాటి. నాకు తెలిసిన స్నేహితుల ఆహ్వానము మేరకు కాలిఫోర్నియాలో ఉద్యోగం ఉందని చెప్పగా త్వరపడి చేరాను. ఉన్న ఉద్యోగమునకు దూరమై క్రొత్త ఉద్యోగంలో చేరాను. అప్పటి నుండి విభినన వలయంలో చికుకకున్నాను. సవాళ్ళు ఎదురొకనవలసివచ్చింది. ఒంటరి పోరాటము ఆరంభవుయింది. ఉద్యోగం మారుప వల్ల వీసా స్టేటస్ మారాలని చెప్పారు. నేను చేస్తున్న కంపనీలో పేపర్లు సరిగా లేవు. ఇమ్రకగషను డాక్యువెంట్స కొన్ని కావాలన్నారు. నా కేసు నిరాకరించారు. నా వీసా విలువ పోయింది. క్రొత్త ఉద్యోగం చూచుకోవాల న్నారు. లేనిచో ఇండియా తిరిగి వెళ్ళాలి అన్నారు. మరలా ప్రయత్నం చేసుకోవాలి అన్నారు. నేను అమెరికా చేరి ఒక్క సం�� కూడ పూర్తి కాలేదు గొప్ప నిరాశ్ ఆవరించింది. ఆయోమయ స్థితికి చేరాను. ఉద్యోగం ఇపించే వారి కొరకు వెదకాలి. చాలా మందిని సంప్రదించగా 255
జయించిన వారి అద్భుత సాక్ష్యములు విభిన్న జవాబులను పొందాను. డబ్బు ఇస్తే చేస్తామని తెలిపారు. సీయోను ప్రార్థన పసల్ సిస్టు ్రపిసికల్లగారితో పరిచయం అగుట దేవుని చిత్తం మరియు నా భాగ్యమని తలసతున్నాను. ఆమెను సంప్రదించగా గొప్ప ఆదరణ కలిగింది. అభయమిచ్చి విలువైన సలహాలను ఇచ్చింది. ట్రంపు క్రొతతవారికి ఉద్యోగాలు తకుకవ ఇవ్వడం బట్టి నా పరిస్థితి కి�ష్టతరవైంది. ఆ సమయంలో ప్రిస్కిల్ల అక్క మాటలు నాకు }రటనిచ్చాయి. దేవుని చిత్తంలో చేయాలని తెలసుకో అన్నది. నా అవసరత గురించి ప్రేయర్ పసల్లో ప్రార్థించమని కోరాను నేను కూడ ప్రార్థన చేస్తున్నాను. దేవుని ద్యానిస్తూ దేవుని పని చేసేత దేవుని అనుగ్రహం పొందగలవుని కొందరు సలహా ఇచ్చారు. ప్రార్థన పఘలితంగా ఒకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. డబ్బు ఆశించకుండా నా వివరాలు సరిగానే ఉన్నాయని తెలిపారు. నా ఉద్యోగం దగ్గర అబద్ధము చెప్పారని తెలిపారు. దైవజనులు అబ్రహాము గారు ప్రార్థన చేశాడు.
నీవు మనుష్యులను ఆశ్రయించి వారిని నవ్ముతున్నావు. పూర్తిగా దేవునినే నవ్ముకో అన్నారు. దేవునికి వెు��పెట్టుట అవసరం అన్నారు. దేవునికి యధార్థంగా వెు��పెట్టి కృతజ్ఞత చెల్లించాలన్నారు. మనుష్యులను ఆ్రశయించరాదని తెలిపారు. దేవుడు అవసరాలను కోరుకునే ప్రభువు కాదు గానీ ఆయనే ఆశ్రయము ఆధారము మొదటి స్థానం ఇవ్వగల ప్రధాన దైవమని పూర్తిగా దేవునిపై నమ్మకముంచాలని అర్థమయింది. దేవుడు నీకు ఈ సహాయం చేసేత గొప్ప సాక్షిగా ఉంటనని తలంచాను. ఆ క్లిష్ట పరిసు�లలో ప్రిస్కిల్ల అక్క మరొక సారి ఫోను కాల్ చేసింది. నా పరిస్థితి అడిగి తెలసుకొని ఆదరించి ధైర్యం చెప్పింది. దేవునికిష్టవైన వారితో దేవుడు మాట్లాడిస్తాడని నమ్మాను. ఆ రోజు శనివారము గనుక శని ఆది వారాలు ఏకాంతంగా దేవునితో ప్రాంతంగా ఎకుకవగా ప్రార్థనలో గడపాలని నిరణయించుకున్నాను. ఆ రాత్రి నిద్ద పట్టలేదు. బైబిలులో ఒక వచనం పదే పదే జ్ఞాపకం రాగా లేచి బైబిలులో చదివి ద్యానించాను. మోకరించి ప్రార్థన చేశాను. హృదయం కుమ్మరించి మొఱ్ఱ పెటాటను, స్నేహితులు పిలిచినా బయటికి వెళ్ళలేదు. నేను మవ్మును గార్చిన ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలము మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాదానకరములే గాని హాని కరవైనమ కావు. ఇదే యెహోవా వాకుక. యిర్మయా 29:11
256 ఆ వాక్యాలు నా కొరకే అని నవ్మాను, ప్రాంతంగా నిద్దపోయాను. సోమవారం నిద్ద లేచాను. ఆ రోజు మంచి వాక్యము లభించగా ఆనందించి ఆశతో కనిపెటాటను. అదే రోజు నా స్టేటస్ సరిచేశామన్నారు. కాగితాలు కూడా చేతికందాయి. ఇది కలా? నిజమా? ఇంత గొప్ప అద్భుతము బట్టి చాలా కృతజ్ఞతతో స్తుతించాను.
నేను ఈ లోకంలో స్నేహితుల ప్రభావానికి లోనవకుండా దేవుడే నన్ను సంరక్షించాడు. నామాకార్థ రక్రైస్తవునిగా జీవించకుండా కూడ నన్ను కాపాడారు. నన్ను ఒక మంచి రక్రైస్తవునిగా నిలిపారు. మంచి సహవాసం ఉండు ప్రార్థన పసల్తో పరిచయమే కాక సన్నిహిత సంబంధమచ్చారు. దేవుడు ఆపతాకలములో నమ్మదగిన దేవుడు అని నిరూపించుకున్నాడు. ఏ దికుక తోచని స్థితిలో నీవే నా దికుక అని మొఱ్ఱ పెట్టగా జవాబిచ్చారు. ఆయన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. కేవలం దేవుని చిత్తంపై ఆధారపడి క్రీస్తుపై లకష్యముంచగాలాయన రాజ్యము, నీతిని వెదకిన దేవుడిస్తాడని నిరీక్షణ నన్ను ధైర్యవంతుని చేసి క్రీస్తులో ఆనందించే ధన్యత నిచ్చింది. నా స్తుతికి కారణమైన క్రీస్తును కీర్తించి సాక్ష్యమిచ్చు భాగ్యమచ్చిన ఆయన కృప్రై సదా దేవునికి వందనాలర్పిస్తున్నాను. నాకీ ప్రార్థనా సహవాసం ద్వారా నా గమ్యం తెలిసింది. నా మారగం నాకు చూపారు. నా జీవిత విధానం నా తలంపులన్నీ మారాయి. ఒక వ్యక్తి ఆలోచన సరళ్ళ పూర్తిగా మారాలంటే మనవునికి సాధ్యం కాదని దేవుడే ఆలోచన దృకపథాన్ని మార్చాలని బాగా అర్థమయింది. బంగారమును శుద్ధి చేసి దానిలో తన ముఖమును చూచు రీతిగా కనిపెట్టి మనలను శుదీి�కరిస్తారు. ఈ క్రమంలో ఏ మాత్రం విసుగు గాని సణుగుడు గాని తగదు. నాకు చాలా సార్లు స్ణుగుడు తగదు. నాకు కూడ చాలా సార్లు విపరీతంగా నిరాశ వచ్చేది. అదే సమయంలో ్రపిసికల్లకక ఫోను ఆశ్చర్యంగా వినిపించి ధైర్యం చెప్పి బైబిలు వాక్యాల ద్వారా ఆశ్చర్యం కలిగింది. ఆమె నాతో ఓరుపతో కనిపెటాటలని చెప్పారు. నేను నమ్మిన దేవుడు అధిక శక్తి సంపన్నుడు దయగలవాడు జీవం గలవాడు. ఆయనే నిజ రక్షకుడు, అదివాతీయుడు ఆయన యందే అతిశయించాలని నమ్మాను. దేవుని చెంత చేరి నిరీక్షణతో కనిపెట్టుట ప్రతి వ్యక్తికి అవసరమని నవ్మాలి. ఆయన మహిమకు అరు�డు, ఆయనపై 257
జయించిన వారి అద్భుత సాక్ష్యములు దృష్టి ఉంచినపుడు ఓరుపతో కనిపెట్టినపుడు ఆయన నెరవేరచును. ఆయన కట్టడలను నేరచుకొనుట ్రశమనొందుట నాకు మేలాయెను దావీదు వలై ధైర్యంగా మార్చగలను. దైవ వాక్యము దిక్చూిచి వలై మార్గము జీవితాశయం కావాలి. ప్రార్థనలో వెు��పెట్టుటకు వినయం చూపాలి. సహవాసమును ఎంత మాత్రమును నిర్లక్ష్యం చేయరాదు. ఒకరినొకరు ప్రోత్సహించుకొనుట అత్యవసర మని తెలసుకున్నాను. నాకు చాలా గొప్ప అవకాశాలనిచ్చి తగిన తరీప�దునిచ్చి గొప్ప ఆశీర్వాదాలనిస్తారని నా విశావాసం. ప్రియ చదువరీ, ఈ సాక్ష్యం యువకులకు మేలుకొలుపు కావాలని నా దీన ప్రార్థన ఆమెన్.
258