యెషయ""ఇత్తడి తలుపులు పగులగొట్టి, ఇనుప గడియలు విరుగగొటైటదను"
మనుష్యుల హృదయము కదిలించలేమా దేవా నీవే చూచుకో అని ప్రార్థించి ప్రార్థనకు ధైర్యంగా వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి నా భర్త చాలా ప్రాంతంగా యింటితాళాలు యిచ్చారు. నేను సాక్ష్యము చెప్పి దేవున్ని మహిమపర్చినందన నా భర్తలో మారుపకలిగంది. నా జీవితాన్ని గమనించిన వారంతా దేవుడు నిన్ను చాలా దీవించారని సాక్ష్యమిచ్చారు.
131
కరువులో, వస్త్రహీనతలో, అవమానాల్లో నన్ను బలపరచి నాలో దిగులు, వేదన లేకుండా చేసారు. ఆయన కృప నాకు చాలను అనిపించేది. ఒకరోజు బిడ్డలు చిన్నవారిగా నుండగా యింట్లో పాపను ఉయయాలలో వేసి బయటపనులు చూచుచుండగా పెద్దపాము వాసము మీదగా పాకివస్తున్న రీతినిబట్టి 8 సంవత్సరముల నా బాబు పరుగున వెళ్ళి పాపనుఎతతుకుని బయటకు తీసుకువచ్చి రక్షించాడు. దేవడే వాడికి ధైర్యమచ్చాడు. ఆ రోజులో పూరిగుడిపసలో జరిగిన ప్రమాదాన్ని బట్టి యిల్లు మారి ప్రకకగదికి సామానులు సరి� పాములవాడిని పిలిపించాము. మేమున్న గదిలోనే పాము దాగివుందని చెప్పాడు. దేవుడే మమ్ములను రక్షించాడు.
మా అమ్మకు ప్రకాశరావు అనే కుమారుడు కలాగడు. పసితనంలో లంబాడీ బాష మాట్లాడేవాడు. ప్రార్థించాము. నెమ్మది కలిగంది. ప్రకాశరావు ఇంటరులోనుండగా ఒకరోజు చాపతీయండని చెప్పాడు. మేము చూడగా రెండు తేళుిన్నాయి. అవి కుటాటయి. శరీరము బండబారింది. ప్రార్థించగా స్వస్థతపొందాడు. చెల్లి, తవ్ముడు రక్షణపొంది బాపీతస్మము పొందారు. నిజమాబాదులోనున్న పాస్టు భ.యస్.పాల్గారు ఆత్మీయ సత్యాలు వివరిస్తూ ఆత్మీయంగా అందరినీ బలపర్చివారు. మావాళుి బాపీతస్మము తీసుకొని ఆత్మీయంగా స్థిరపడ్డారు.
మా నాన్నకున్న పొలంలో నాట్లువేయించుట్రై ప్రయాణంచేస్తూ రోడడు ప్రమాదంలో దెబ్బలు తగిలి రక్తంకారుచూ పడివుండగా ఎవరో మాకుచెప్పారు. ఆసప్రతిలో చేర్పించాము. మెదడుకు దెబ్బతగిలింది. మాట సరిలేదు. ప్రార్థన చేయగా స్వస్థత లభించింది. ధామస్ పాస్టరుగారి ప్రార్థన మారకంతో ఆదరణ కలిగంచింది. నాన్నపై ఆరాత్రి ఆత్మ పావురమువలై వ్రాలుట చూచారు. ఎందరో మా ్రశమలుచూచి దాషించి ఎగతాళ్ళగా వీరి దేవుడు రక్షిస్తాడా? చూదా�ములై అన్నవారంతా ఆశ్చర్యపడ్డారు.
ఒకసారి పాము నా భర్త పాదాలమీదుగా దాటి వెళ్ళింది. హానిచేయలేదు. నాకు తేలుకుట్టినప్పుడు ప్రార్థించి స్వస్థత పొందగా తోటివారు ఆశ్చర్యపడ్డారు. దర్శనాల ద్వారా పాము అరుగులోనున్నదని చూపగా పాములవాడు త్రవివాతీసి చంపాడు.
మరొకసారి కలలో వంటచూచాను. నా భర్త నీళుితోడుచుండగా ఎదురిల్లు కాలుచు మంటలు కనిపించగా ఆ నీళుిపోసి వెంటనే ఆర్పివేసాము. ప్రభువు స్పష్టంగా ప్రమాదాల హెచ్చరికలు చేసి రక్షించేవారు. నేను చర్చి ఆఫ్ గాడ్ సహవాసంలో నుండేవారము. బోధన్, చింతగంట, శ�క్కర్, బేగర్ అంకాపూరు, వంటకుదురు, వర్ని హైదరాబాదులో, నిజామాబాదులో సంఘాలున్నాయి. నేను అంతగా చదువుకోలేదు. ఒకటవ తరగతిలో
132 గుణింతాలు చదివాను గాని బైబిలు చదువగలను. ఉర్దూ నేరచుకున్నాను. కరువు, వస్త్రహీనత, అపాయములు, మరణకరమైన వ్యాధులు, శ్రతువుల వలన బాధలు, దొంగల బారినుండి తప్పించుట పాములు, తేళ్ళ బాధల నుండి రక్షించారు. అనయల హేాళ్నలు, ఆర్థిక బాధలు, శోధనలలో నుండి విజయమచ్చారు. నేను సంతకము చేసేదాన్ని. సాక్ష్యము వ్రాయుటకు నా కుమార్తె ప్రోత్సాహామును బట్టి కొన్ని నెలలుగా శ్రమించి వ్రాసాను.
5. పరిశుద్ధాత్మను కోరుట
ఆ రోజుల్లో కాకినాడ నుండి కొందరు పాస్టర్లు నిజామాబాడు వచ్చి ప్రార్థనా కూటాలు పెటాటరు. వరీగసుగారు ఆత్మతో నింపబడిన సందేశాలన్నీ మా హృదయాల్లో క్రొత్త ఆధ్యాత్మిక లోతుల్లో ఉజ్జీవాన్ని కలిగంచాయి. ""మీలో ఎవరైనా పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడుచున్నారా" అని అడిగారు. మాకేమీ తెలియదు అని చెప్పాను. కేరళ్నండి వచ్చిన కుంజమ్మ, దీనమ్మ గార్లు యింటింటికి వచ్చి సువార్త బోధించేవారు.
నా భర్త ఉద్యోగరీత్యా ట్రయినింగ�్రై 6నెలలు భకకనారు వెళ్ళారు. అది చలికాలము. ప్రతిరాత్రి పసీతలు రాత్రి 9 గంటలకు ప్రార్థనలకు కూడుకొనేవారము. }రిమధ్యనన్న హైదరాబాదు రోడడుపై వైలుదారం నడిచేవారము. శాలువా కప్పుకొని లాంతరు చేతిలో పట్టుకొని చీకటిలో లారీలు, బససులు తప్పించుకొంటా చేరి ఆత్మీయంగా పాటలుపాడి ఉజ్జీవంతో ప్రార్థించి పరిశుదా�త్మ్రై కనిపెట్టేవారము.
ప్రతిరాత్రి భడడ్లిద్దరికీ భోజనము పెట్టి వారిని మంచాలపై నిద్రించాలని చెప్పి యిల్లు తాళ్ంపెట్టి ఒంటరిగా ఆశతో పరిశుద్ధాత్మ పొందాలని దారప్రయాణము చేసి కనిపెటాటను. ఆత్మనింపుదల కావాలనే తపనతో నా భడడ్లను సహితం వదిలి వెళుిటను బట్టి ప్రభువుపట్ల నాలోనున్న ప్రేమ ఆత్మతో నింపబడాలన్న అత్యంత ఆసక్తి నన్ను బభక్షించేది. సరిగాగ 6 రోజులు గడిచాయి. 7వ రోజు ప్రభువు దర్శించారు. సముద్రంలో ఈదుచున్నట్లు చూచాను. 8వ రోజు పసైతాను పిల్లలను బట్టి భయము కలిగంచి వారు ఏడుస్తారు, బభయపడగలరని కలత కలిగంచాడు. అయినను ప్రార్థించి భడడ్లకు వీడోకలు తెలుపగా సంతోషంగావెళుి అవ్మా అన్నారు. ఆరోజు స్రీతలమంతా గ్రండంగా నిలిచి, ఆనందము ఆనందము అని స్తుతించాము. ఆ క్షణములో ఆత్మవశులమయయాము. బలమైన గాలివంటి ధ్వని ఆమాశం నుండి అకస్మాత్తుగా నాపై నిలిచింది. అన్య భాషలు మాట్లాడసాగాను. అందరిలో ప్రభువు నన్ను మాత్రము తాకారు.
133 లాకా 11:12 ""కాబట్టి మీరు చెడడ్వారైయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి యండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా
అనుగ్రహించను"
ఈ వాగ్దానము నమ్మి ప్రార్థించి ఆత్మను పొందాను. హల్లెలూయ. దేవునికే స్తుతికల్గును గాక.
6. భర్తకు ఉద్యోగములో సమస్యలైదురొకనుట
మా }రిలో నా భర్త, పనిచేయు }రిలో రెండు పారీటలుండేవి. అందరితో సమాధానం కోరిన నా భర్త యిబ్బందులు, విమర్శలు, వ్యతిరఖతలు నెదురొకన్నారు.
కీర్తనలు 46:10""}రకుండుడి నేను దేవుడనని తెలసుకొనుడి. యెహోవా మనకు
తోడై యున్నాడు"
ఈ వాక్యము నా భర్తకు చూపించి ధైర్యం చెప్పాను. పంచాయితీ ఆపీసరు ""మాషాటరు గారా నీ మీద నేరాలు మోపారు. నెమ్మదిగా ఉండండి" అని అభయమిచ్చారు. ఆయనను నమ్మినవారు సిగ్గుపడరు. మమ్ములను కృంగిపోకుండా, జారిపోకుండా ఆదరించి నడిపించారు.
నా భర్తకు అనుకోని రీతిగా నిమోనియా జ్వర తీవ్రతతో ప్రమాదస్థితికి చేరారు. నాకు ప్రార్థన తప్ప ఏమీ తెలియదు. ముగ్గురు భడడ్లను ఎలా బ్రతికిసాతనోనని నాపై జాలిపేవారు. వళ్ళంతా చల్లబడిన నా భర్తను సమీపించి ఏమీ కదలికలేక చల్లబడిన శరీరాన్ని గమనిస్తూ కన్నీటితో ప్రార్థించాను.
నా భర్తను రక్షించు ఆతర్వాత నీ రాజ్యం చేరచుకో అని ప్రార్థించాను. నాన్న ఆయనను ఆసప్రతిలో చేర్పించారు. కొంత నెమ్మదికలిగంది. మా గ్రామస్తురాలు కూడ అదే ఆసప్రతిలో కుమారుని చేర్పించింది. నా భర్తను వదలి మందిరమునకు వెళ్ళి ప్రారి�ంచుటను చూచి చాలా విమర్శంచింది. కానీ ప్రార్థనద్వారా నా భర్త స్వస్థతను చూచి సిగ్గుపడి నా ప్రార్థన ద్వారా నా భర్త బ్రతికాడని నమ్మింది.
మా అత్త మామలు 3 రోజుల తర్వాత వచ్చారు. నా భర్త వారి అమ్మతో సాక్ష్యము చెప్పారు. క్రీస్తు ప్రభువు నన్ను దర్శించారు. నేను బ్రతకాలి. నా భార్య బిడ్డలు ఒంటరివాళ్ళయి పోతారని అడిగాను. నేను ఆత్మలో అవ్మా అన్నాను. నీకు వినిపించిందా" అన్నారు.
నా భర్త నా ప్రవర్తన, నడవడిక, మాటలు, పనులు, చేస్తున్న ప్రార్థనలు గమనిస్తూ, అనేక అపాయాలు తప్పించుట తరచిచూచారు. ప్రభువులో స్థిరంగా ఉంటే మనము
134 బభయపడము. మనమే ప్రతికలము కద! మేము విశ్వాసులముగా మంచికాపరిరకై ప్రార్థించగా అపొసతలుడు, సమాయేలు గారు, పరంజ్యోతి అయ్యగారు, దైవ్రేణతో భ.ఎప్.పాల్ పాస్టరుగారిని నిజమాబాద్ పంపారు. మా నాన్నగారి పేరు జంపని వీరయ్యగారు. ప్రభువు మీ దగ్గరకు వెళ్ళమని పంపారని తెల్పారు. ఆ రోజుల్లో నాన్నగారిక కలరా సోకగా ప్రార్థించాము. స్వస్థపర్చారు. దొంగలు పడి సమీపంలో యిళ్ళను దోచుకున్నారు. మా యింటిలో ఏవసతువూ పోలేదు.
కీర్తనలు 91:10-11
ఏ అపాయము రాన్న వాగ్దానము నెరవేర్చారు.
7. నా కుమార్తె రక్షణ
నా కుమార్తె రాణి పుష్పావతి అయిన రోజుల్లో అంజమ్మ అనే స్రీతకి చేతబడి అనగా బాణామతి చేయగా బూతమైద్యం చేయించారు. ఆమె మా యింటికి వచ్చి ఏడ్చింది. ఆమెతో మాంత్రికుడు స్పష్టంగా మాట్లాడాడు. ప్రార్థనా శక్తికి పసైతాను విలవిలలాడిపోతుంది కద! పాపయ్యఅనే వ్యక్తి భార్య అంజమ్మపై పసైతాను ప్రయోగం చేయించాడని తెల్పారు.
ఆమెను మా యింటిలోనే ఉంచి ప్రారి�ంచసాగాము. ఆ రాత్రి గంగారామనే మాంత్రికుడు మా పడకలచుటాట బుమ్మలను పంపాడు. ఆ రాత్రి చిన్నవ్మాయి రకవువాన కేకవేసింది. నేను పసైతానుతో మాట్లాడి ఎందుకు పిల్లలను బాధపెటాటవని అడుగగా, మీ అవ్మాయిని మ్రంగమని ఆదిశక్తిని పంపాడు. ఆమె దేవునిబిడడ్ గనుక ఆవెుచుటాట దేవుడు కంచెనుంచి బభ్రదతనిచ్చాడని చెప్పింది. నా భర్త కూడా ప్రభువుని నవ్మారు. ఆత్మతోనింపి అందరినీ నడిపించారు. మాంత్రికుడు పెట్టిన బుమ్మలను యేసురక్తమునకు జయమని చెప్పి ప్రార్థించి పగులగొటాటము. మాంత్రికుని పండ్లు }డగొటాటనని ప్రభువు తెల్పారు. అంజమ్మకు పూర్తి స్వస్థత లభించింది. ఆ తర్వాత మాపాప రాణి కొరకు ప్రార్థన పెటాటము. బంధువులంతా వచ్చారు. అంజమ్మలో పసైతాను ప్రవేశించి ""ఎేసతరమ్మా, నీవే నన్ను నశింపజేస్తున్నావు" అని బైదిరించింది.
నా పేరు కోటేశ్వరమ్మ అనే అందరికీ తెలసు. ""ఎేసతరమ్మా, యోబును శోదించినట్లు నిన్ను నీ కుటుంబాన్ని శోదిస్తానని శపధము చేసింది. అంజమ్మ నల్లచీర కట్టుకొని గోడఎకిక సినిమా పాటలు పాడి గోలచేయగా భారంతో ప్రార్థించాము. పసైతాను పారిపోయిన వెంటనే స్వస్థత పొందింది. బంధువులంతా దేవుని శక్తిని చూచారు. నగలు లేకుండా దేవదాతవలై ప్రకాశిస్తున్న రాణిని చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమపర్చారు. వేడుక్కు వచ్చిన 200 మంది మా పట్ల దేవుడు చేసిన అద్భుతాలను చూచి దేవున్ని ఘనపర్చారు.
135
యాకోబు 5:7-8
వాక్యములో ప్రకారము నా భర్త రక్షణ నన్ను ఎంతో ఆనందపర్చింది. నా భర్త రక్షణపొందిన వెంటనే వాక్యపరిచర్య చేయు అద్భుత ధన్యత నిచ్చిన ప్రభువు సేవకురమ్మని పిలిచారు. అనేకచోట్ల వాక్యపరిచర్య చేసేవారు. నా కుటుంబము చిన్న పరలోకముగా మారింది. ఎన్ని శోధనలు, బాధలున్నను భార్య, భర్త, పిల్లలు దేవునిని కలిగ ఆయనలో ఆనందిస్తూ వుంటే ఎన్ని కష్టాలు వచ్చిననా ఎన్నదగినవి కావు. రో� మేము ఏకీభవించి ప్రార్థించేవారము.
నా పినతండ్రి నా విశావాస జీవితాన్ని అసహ్యించుకొని ఉమ్మవేసేవారు. ఒకనాడు ఆయన జబ్బుపడ్డారు. టి.భ. వ్యాధి బాధించగా నేనువెళ్ళి ప్రారి�ంచనా అని అడిగాను. ప్రార�నచేయమని అంగీకరించగా ప్రార్థించాను. చాలా నెమ్మదిగా ఉన్నదని తెల్పారు. నా భర్త దైవజనులతో సువార్త చెప్పించి ప్రార్థించగా ఆయన రక్షణపొంది బాపీతస్మం కోరారు. నవంబరు 30వ తేదీ తీవ్ర చలిలో బాపీతస్మము పొందారు. ఆసక్తితో దేవున్ని వెంబడించారు. ఆ తర్వాత ప్రభుని సన్నిది చేరారు. నా భర్తకు రెడిడేపట బదిలీ అయింది.
ఒక కోమటి వారింట్లో మేము ఉండగా చిన్నపాపకు ఒళ్ళంతా బుబ్బలు వచ్చాయి. ప్రార్థించగా స్వస్థత పొందింది. వాళ్ళ పూజలకు ఆటంకముగానున్నామని ఆ కోమటి కుంటుంబము ద్వేషించేవారు. మరొకస్రీత బీడ�లు చేసేది. పసైతాను ఆవరించగా కేకలువేసేది. నా భర్త ప్రార్థించగా స్వస్థత పొందింది. నా భర్త శివాలయంలో నున్నవారికి సువార్త చెప్పగా క్రీస్తును నమ్మినందున కొందరు వ్యతిరకులై నా భర్తను బది�చేయుటకు తలంచారు. శ్రతువులలో ఒకని భడడ్కు లైకకలుచెప్పి పాస్ చేయించి వేలుచేయగా, ఈ మారుపచూచి కోమటివారు కూడా మీ ప్రభువు గొప్పవాడు, మీ విశ్వాసము గొప్పదని తెల్పాడు. అతనికి ఒంటిలో పురుగులు ప్రాకిన భావం ప్రార్థన ద్వారా తొలిగిపోయింది.
ఈ రీతిగా ఎందరికో స్వస్థతలు అద్భుతంగా జరుగుట చూచి రక్షణలోనికి వచ్చి దేవున్ని మహిమపరచుట మారకంతో ఆనందం కలిగంచేది. నా భర్త అక్క కుమారున్ని పక్షవాతము నుండి ప్రార్థన ద్వారా స్వస్థతపొందాడు. నా సమీపబంధువు మాట పడిపోగా ప్రార్థించగా ఆమె మీదికి వెలుగుదిగింది. మృతులను లేపిన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి స్తుతించారు.
నా మేనత్త చెల్లి నేను క్రీస్తును నమ్మినందులకు చాలా దాషించి హీనపర్చిది. ఆమె భ.పి.వల్ల చాలా బలహీనంగా నుండగా ప్రార్థించాను. ఆమె స్వస్థత పొందగా క్రీస్తును నమ్మి బాపీతస్మము పొంది సాక్షిగా మారింది. ఆమె సమీపబంధువులంతా ఆమె సాక్ష్యమును బట్టి రక్షణ పొందగా పాల్గారి ద్వారా బాపీతస్మం పొందారు. నా కుమారుని
136 విద్యాభ్యాసము ఎం.ఎల్. ప్రవేశానికి డబ్బు చాలనందన భారంతో ప్రార్థించగా సిద్దయ్య అనే యింటిప్రక్క అబ్బాయి 400రూపాయలు యిచ్చి ఆదుకున్నాడు. మరొకసారి పాలవాని ద్వారా అతని అవసరాలన్నీ ఆశ్చర్యంగా తీర్చారు. అది ప్రభవు చేసిన అద్భుతము.
నా భర్తను బీరాకరు బది�చేసారు. నా భర్తకొక కుటుంబముతో పరిచయం కలిగంది. ప్రార్థనా కూటము తర్వాత వారింట్లో నిద్రించారు. వారింట్లో ఆఖరు అవ్మాయి వివాహము చేయు ప్రయత్నంలోనుండగా మాఅబ్బాయితో సంబంధము చూడాలని పాస్టరుగారిని సంప్రదించారు. మేమంతా ప్రార్థించగా మవ్ములనెంతగానో నమ్మినవారి కుమారుడు ప్రభాకర్గారు వారి అవ్మాయిని మా కుమారుడైన విద్యాసాగర్కిచ్చి వారిద్దరికి పరిశుద్ధ వివాహము జరిగించారు.
అవ్మాయిపేరు సునీత. ఆమెకు తలనొప్పి, రకతస్రావముండగా ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. మా కుటుంబము మంచి సంతోషముతో దేవున్ని స్తుతించాము. మా అబ్బాయి స్నేహితుల ప్రభావంతో ఉద్యోగము వదలి రాజకీయాలలో చేరుటకు ప్రయత్నించగా అతని భార్య అధికారులతో సంప్రదించి ఉద్యోగములో స్థిరపరచుకొనగలిగంది.
నాకు కూడా 8 సంవత్సరాలుగా పార్శిపునొప్పి , వాంతుల వల్ల బాధ కలిగంది. అదనంగా రకతస్రావము వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేదు. ఒంటరిగా ఏడ్చాను. నా భర్త నాకొరకు ప్రార్థించగా స్వస్థత లభించింది. మరొకసారి కడుపునొప్పితో ఆసప్రతిచేరాను. కిడ్నీలు పాడయయాయన్నారు. సకాలంలో చేర్చినందన బాగుపడాను. మందిరములో ప్రార్థన చేయించుకొన్న తర్వాత ఆసప్రతిచేరాను. నా భర్త ఓరుప, సహనము, శాంతం, ప్రేమ గలవారు. మంచి భర్తనిచ్చినందురకై దేవునికి కృతజ్ఞత తెలేపదానను.
8. కుమార్తె రాణి అనారోగ్యము - సేవ్రై సమరపణ :-
అది 1995 అకోటబరు 13వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో ఆమెకు వాంతులు నీర్సంతో మాట పడిపోయింది. 6 మంది డాకటర్లు పరీక్షించి ఏమీ చెప్పలేము 48 గంటలు గడవాలన్నారు. లాజరును లేపిన ప్రభువా నా భడను బ్రతికించండి. మీ సేవకు యివవామన్నారు కద అని ప్రార్థించాము. ప్రభువు అద్భుత స్వస్థతనిచ్చి లేపారు. ఆమె వివాహము ఆశ్చర్యకరముగా పాల్ గారితో జరిగించుటలో ప్రార్థన ద్వారా ప్రవచనాత్మకంగా జరిగింది. ఆయన సేవలో చిన్న వయససున్న రాణి సహకరించి ఆయన భడడ్లకు తల్లిగా మంచి సేవచేయగలిగంది. రెండవ కుమార్తె శాంతి వివాహముకై ప్రార్థించాము. సునీత మా కోడలు, తల్లి తులసమ్మగారు వెుటటపల్లి ప్రార్థనలకు వచ్చింది. ఆమెకు దర్శనము
137 ద్వారా సిడ�్నగారి కుటుంబాన్ని చూపించారని తెలిపంది. వారు గన్నవరంలో ఉంటారు. దర్మారము వచ్చి చూడగా 1988 అకోటబరు 12వ తేదీ వివాహం జరిగింది. శాంతికి కడుపునొప్ప వల్ల గడడ్ అన్నారు. ప్రార్థించాము.
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు అనే వాగ్దానం నెరవేరిన రీతిగా ఆమె గర్బువతి అని డాకటర్లు తెల్పారు. బాబును పొందింది. ఒకసారి జపఘరాజు సాధువుగారి మీటింగులకు వెళ్ళి సాటుకేసు పోగొట్టుకున్నాను. ప్రార్థించి బససువారి ద్వారా పొందాము.
భర్త మరణము
నా భర్త ఆరోగ్యముగానే కనిపంచేవారు గాని ఒకరోజు సాకలులో వ్రాస్తూ బల్లదగ్గర పడిపోయారు. ఆసప్రతిలో చేర్పించగా పరీక్షలలో గండెజబ్బు తీవ్రంగా ఉందన్నారు. అందరము ప్రార్థించాము. 10 రోజులలో బాగుపడ్డారు. ఆ రోజుల్లో యిల్లు కట్టుకున్నాము. సంఘంలో ఆత్మీయంగా బలపడుచానే ఉన్నాము. చెల్లి, తవ్ముడు వివాహాలకు ముందే మా నాన్న మరణించారు.
నా భర్త వారి బాధ్యతలు తీసుకున్నారు. అన్ని బాధ్యతలు వహిస్తూ కన్నీరు, సంతోషము మ[తవైన ప్రసంగాలు చేసేవారు. నా కుమారుడు ఎ.వి.ఎం.ఫిల్, పి.హెచ్.డి చదివాడు. రాణి 10వ తరగతి వరకు చదివింది. ఆమె పాల్గారిని వివాహం చేసుకొన్నది. శాంతి భఎ.భ.యిడి చదివి ఆశీష్ గారిని పెండ్లాడింది.
1996 ఫిబ్రవరి 25 నిజామాబాదు మీటింగులో నా భర్త, నేను పాలుగన్నాము. భోజన సదుపాయాలన్నీ నా భర్త కనిపెట్టి చూచారు. ఆరోజు వారి ప్రసంగంలో ఎవరు పరలోకం వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారని ఆత్మావేశంతో ప్రసంగించారు. నా భర్త నరసింహారావు గారి పేరు యెహె�షువాగా మార్చుకున్నారు. వెంటనే నా భర్త చేతులైతతుట అందరమా చూచాము.
మా రాణి కూతురు చిట్టి వివాహం జరిగిన తర్వాత వారిని సాగనంపి సంతోషంగా యిల్లుచేరి, ఉద్యోగమునకు వెళ్ళారు. ఆ తరువాత ఆదివారం మందిరములో ప్రసంగించి ప్రతి ఒక్కరికొరకూ ప్రార్థించారు. ఆ ఉదయాన్నే వాంతిచేసుకొనగా ఆసప్రతిలో చేర్చాము. హార్టుఎటక� అన్నారు. అందరికీ కబుర్లు చేసాము. రాణి పెద్దవ్మాయి ఢిల్లీలో నున్నందున రాలేదు. చిన్నవారందరిని దీవించి దేవుని సేవచేయండి అని తెల్పారు.
అంతలో భ.పి.చాలా డ�న్ అయింది. నన్ను చూచి కన్నీరుపెట్టుకున్నారు. హల్లెలూయా సోత్రతము అంటా చేతులైత్తి స్తుతించారు. ఆ సాయంత్రం ప్రభుని సన్నిధి
138 చేరిన నా భర్తను ధర్మారం చేర్చాము. ప్రభువు నా కోరికను బట్టి రక్షించుకొని ఆయన సన్నిధి చేరచుకున్నారు.
10. నా ఒంటరి జీవితము :-
ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆయింటిలో గడిపి యిల్లు అమ్మ హైదరాబాదులో కుమారుని వద్ద వుంటున్నాను. ఎన్నో బాధలలో కాపాడిన ప్రభువు నాకు తోడుగా ఉంటున్నారు. ఒకసారి వంటగదిలో గడపచేరిన నాకు ఆగు సివాచ్వేయి అనే స్వరం వినిపంచింది. పొయియముందు పాము పడగవిప్పి వుంది. ప్రకకయింటి పంతులుగా]్న పిలిచాను. దాన్ని చంపేసారు. దేవుడు నన్నురక్షించాడు. ఎన్నోసార్లు నన్ను నా భడడ్లను పాముల బారినుండి సంరక్షించాడు. కీర్తనలు 90:13,1 ""నీవు సింహములను నాగుబాములను ్రతొరకకదవు. కొదమ సింహములను బభుజంగములను అణగ్రదొరకకదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని
తప్పించెదను. అతడు నా నామమునెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను.
ఈ వాక్యము ప్రకారము నా కుటుంబాన్ని కాపాడినాడు. సోత్రతము. నా ఆరోగ్యం చాలా కీషణించసాగింది. నోటినండి రక్తం గడడ్లుగా పడింది. పసైతాను శోదించుట కారంభించాడు. చర్మవ్యాది ద్వారా పసైతాను శోదించాడు. చిన్నమ్మలు, శాంతి భర్త ఆశిష్ చాలా ప్రేమతో నన్ను ఆదరించారు. నా అత్తగారి కోసం, బంధువులకొరకు చాలా ప్రార్థించేదాన్ని. ఆ ప్రార్థన పఘలితంగా నా భర్త తల్లి నా దగ్గరకు వచ్చింది. పూజలుచేస్తూ అరటాకులోనే భోజనంచేసేది. ఒకరోజు ""అవ్మా నీప్రేమ నన్ను కదిలించేసింది. ప్రార్థించు అని అడిగింది. కొబ్బరినానె రాసి ప్రార్థించాను. స్వస్థత పొందింది. నా జీవితంలో పదవ వంతు సంపాదన క్రమంగా దేవునికిచ్చి ప్రభువును గౌరవించి ఘనపర్చాను. భాషలున్నా ప్రవచనాలున్నా ప్రేమకలిగ ఉండాలని నవ్మాను, ఆచరించాను. మనమే లోకం చదివే ప్రతికలమని నా విశ్వాసము. నా అత్తగారు అందరినీ ఆమె ఆఖరి జీవితంలో ప్రేమించి ప్రేమపొందింది. నా భర్త బ్రతికిన రోజుల్లోనే మరణించింది. సమాదిచేయమని కోరింది. చాలాసార్లు దగ్గు, ఆయాసంతో బాధపేదాన్ని. ప్రార్థన ద్వారా స్వస్థత పొందేదానను. ఒకరాత్రి నా భర్త తెల్లని వస్ర్తాలతో కనిపంచారు. నాకు నెమ్మది కలిగంది. నా జీవిత యాతలో ఎన్నో అద్భుతాలు ఎదురొకన్నాను. ఆయన వెల్లనిసవారం నడిపింపులో నేడు 80 సంవత్సరాలకు పైగా వయససులోనున్నను ప్రభువు సన్నిధి నాతోఉంది. ప్రభువునకు నా సాక్ష్యం ద్వారా మహిమకల్గునుగాక. దేవుడు మవ్ములనెంతో దీవించాడు. ఆమెన్.
----------------

13922. అగ్ని శ్రమలలో పరిశుద్ధాత్మ నన్ను నడిపించుట
నా భాగ్యము
- ఆర్. పద్మామణి (పులివేరు/ ఈస్టగోదావరి జిల్లా)
అపొ 17:30""అంతటను అందరు మారుమనససు
పొందవలైనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు".
పరిచయం:-
నా పేరు పద్మామణి. నేను అన్య సాంప్రదాయంలో జన్మించాను. మాది పెద్దాపురము మండలము పులివేరు గ్రామము. పెద్ద కుటుంబము. మా నాన్నగారికి ఎనమండుగురు అన్నదవ్ములు, ముగ్గురు సోదరీమణులున్నారు. ఆ }రిలో పలుకుబడి గల కుటుంబము గనుక పురాణాలు వినుట, సంతరపణ చేయుట, శ్రీరామనవమకి మా యింట్లో నుండి తలంబ్రాల భయ్యము పంపేవారు. అట్టి భక్తిగల కుటుంబములో జూలై పదవ తేదీ 1952లో జన్మించాను. మా తల్లిదండ్రులకు 9 సంవత్సరాల వరకు సంతానము లేదు. ఆ తర్వాత 6 మంది సంతానము కలిగనారు. ముగ్గురు ఆడ్రిల్లలు, ముగ్గురు మగభడడ్లలో నేను మొదటిగా జన్మించాను. నేను భవిష్యత్తులో గొప్ప విశ్వాసిగానుండగలనని దేవుని ఉద్దేశ్యములో నున్నానని పసైతాను నాబాల్యం నుండి నన్ను చంపాలని ప్రయత్నించి చాలా క్లిష్టపరిస్థితులు కలిగంచింది.
మొదటి శ్రమ:-
నాకు 2 సంవత్సరముల వయససుండగా పొంగువ్యాది మరణాపాయాన్ని కలిగంచగా ఆసప్రతిలో చేర్పించారు. అద్భుతంగా బ్రతికానట.
రెండవ శ్రమ:-
నాకు 7 సంవత్సరాల వయససులో నా తల్లి యిల్లు శుభ్రవు చేయు సమయంలో పాత ట్రంకుపెట్టి యింటిముందు పడవేసారు. ఎండలో ఆర్బైట్టిన పెటైటలో దారి పండుకొనగానే మాత అకస్మాత్తుగా పడి గొళ�ిం పడిపోగా లోన ఉండిపోయాను. గాలి ఆడక అరుస్తూ ఏడసతూ ఉండిపోయాను. అంతలో అమ్మ పిల్లికూతలు వినిపస్తున్నాయని గమనించి వెంటనే పెట్టి గొళ�ిం తీసింది.
నేను శమంవలై పడియండట చూచి ""నా కూతురు చనిపోయింది అని అరిచి గోలపెట్టిన తర్వాత నీళుిజల్లగా మెల్లగా నేను కోలుకున్నానట. పసైతాను నన్ను చంపాలని చూచింది. నేను మా అమ్మతోపాటు పూజలు, కారీతక మాసాలు, పండుగలన్నీ చేసేదాన్ని. నేను ఆలస్యంగా పుటాటనని అతిగారాబంగా పెంచారు.
140
వివాహ జీవితము - శ్రమలు ఆరంభము :-
నాకు 17 సంవత్సరాలు పూర్తవగానే నాకు రావుల వీరబభ్రదరావు గారనే ఇంజనీరుతో వివాహమయింది. మా అతతగారిది కాకినాడలోని కూరాడ అనే గ్రామం. 1970లో ఏప్రిల్ 9వ తేదీ నుండి క్రొత్త వివాహ జీవితంలో అడుటగుపెటాటను. పెండ్లి నాటికి మావారి జీతం తకుకవైన, బంగారము, బూమ, డబ్బులు కట్నమచ్చారు. నా భర్తకు పనిపై ఆసక్తిలేదు. కుల్రిచ్చి వుండేది. ఆఫీసులో గొడవలు వల్ల స్పసపండుచేయగా జీతం వచ్చేది కాదు. కారణవుడిగితే నన్ను కొట్టి బాధించేవారు. ప్రతి మాడు నెలలకు క్రొత్త }రు బదిలీ చేసేవారు.
నా భర్తతో ప్రతిమాట మాట్లాడాలంటే హాడలిపోయేదాన్ని. 29 }ర్లు తిరుగుట, అద్దె కటటలేక యిబ్బంది పేవారము. శ్రీకాకుళ్ము తారుపగోదావరి జిల్లాలో ఎకుకవ కాలముండేవారము. మా నాన్న మాకు సహాయపడేవారు. రాజకీయంగా పలుకుబడి వున్న వ్యక్తిగా మా నాన్న మేనమామతో కలిసి పై ఉద్యోగులతో మాట్లాడి మేము కోరిన }రు బదిలీ చేయించి, పప్పు, భయ్యం యిచ్చి వెళ్ళేవారు.
నాకు సంతానం లేదు. తరచగా కొట్టుట వల్ల చాలా దిగులుగా వుండేది. ఒకసారి నన్ను కొట్టుచుండగా మా నాన్నచూచి, అదేమటి బాబా అన్యాయంగా నా భడను బాదిస్తున్నావని ప్రశ్నించగా, మీ నాన్న నన్ను ప్శ్నంచేవాడా? అని నన్ను మరింత క్రూరంగా కొటాటడు. మా నాన్న ఆఫీసులో ఎలా పనిచేస్తున్నారోనని ఎం్రైవారీ చేయగా ""యిలాంటి వాడినా నీవు అల్లుడిగా చేసుకున్నది అని అందరా నిందించారట.
నా శ్రమలకు అంతం లేనందన చనిపోవాలని చాలా ప్రయత్నించాను. ఇంటిలో సరిగాగ గాలి రాకపోయినా కూడా అకారణంగా కోట్టుచున్నప్పుడు రాత్రంతా మెళ్కువతో నుండి విసినకర్రతో విసిరదాన్ని. యిన్ని ్రశమలన్ననా ప్రభువు నన్ను దర్శించి నడిపిస్తూ వచ్చారు. ఈ రోజు గతంలో శ్రమలు పెట్టిన భర్త లేకపోతే ప్రభువు నాకు దొరికేవాడు కాదని ఎంతో సంతోషిస్తాను. నాతోబుట్టువులు పరలోక వార్సులు కాలేరు. ఈ లోకంలో మంచి భర్తలు, కార్లు సుఖాలు వున్న నా చెల్లిళుి అనుభవించని శాంతి, సమాధానం ప్రభువు నాకిచ్చారు.
ఆత్మహాత్యనుండి ప్రభువు రక్షించుట:-
నా ్రశమలనుండి శాశ్వతంగా విడుదల పొందాలంటే మరణం శరణ్యమని ఎంచి నా తల్లిదండ్రులకు ఉత్తరము వ్రాసాను. ""నా ప్రియమైన అమ్మ నాన్నా, నేను గత ఎనిమది నెలలుగా సుఖంలేని సంసార జీవితంలో దెబ్బలుతిని అలసిపోయాను. పఘుట్బాలు లాగా నన్ను తంతున్న భర్త నాకు వద్దు. నేను చనిపోయిన
141 తర్వాత నా శవాన్ని కూడా నా భర్త ముట్టాదు. మీ ప్రేమకు వందనాలు, ఇక పసలవు" అని వ్రాసిన తర్వాత మందుల షాపులో మందుకొని త్రాగి మరణించాలని దారిలో నుండగా అకస్మాత్తుగా నాకు వింతైన స్వరం వినిపంచింది. అది 1978వ సంవత్సరము. క్రీస్తుప్రభువును గార్చి విన్నాను గాని నాకు నమ్మకం లేదు. కాని ఆ స్వరం క్రీస్తు ప్రభువుదేనని గుర్తించాను.
""అవ్మా, నీ కొరకు నేను చనిపోయినాను. నీవు చనిపోవనవసరము లేదు. నీవు చనిపోవద్దు" చాలా ఆశ్చర్యపడాను. ఎంతో శ్రద్ధగా పూజించిన దేవతలు నాతో ఎన్నడా మాట్లాడలేదు. ఆ మాటలు నాలో పూర్తిగా విశ్వాసము కలిగంచలేదు గాని మరణంనుండి తప్పించాయి. అమ్మ నాన్నలు బాధపడే పరిస్థితి దాటింది. నా పూజలు మానలేదు. 7 రోజులా, 14 దేవుళ్ళను పూజిస్తూ 18 నోములు నోచాను. 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపుతో ్రైలాస గౌరి నోము అమ్మతో కలిసి చేసాను.
భార్య అంటే కాలిక్రింద బానిసగా ఉండాలని నా భర్త యొక్క ఆశయము. రిక్షా కూడా ఎకికంచకుండా యాతలన్నీ కాలినడకతో నడిపించేవారు. భికషగాళ్ళకు 10 పైసలు భికష వేసేత కొట్టేసేవారు. నా భర్తలో మారుపరావాలని పూజలు ఎకుకవగా చేసాను, నా బాధలు చూడలేక నా తండ్రి 1979లోనే మరణించారు. నా తండ్రి నన్ను అవ్ములా అని పిలిచి గారాబంగా పెంచారు గనుక మరణించక ముందు అన్నయ్యలను పిలిచి నన్ను కనిపెట్టి చూచుకోమని ప్రాధేయపడి ధనుర్వాతం వచ్చి మరణించగా నేను చాలా దు:ఖపడాను.
ప్రభువుతో పరిచయం:-
భర్త ద్వారా నేను బాధలు తట్టుకోలేక పుట్టింటికి వచ్చినప్పుడు మాఇంటికి వచ్చిన మా పెదనాన్న కోడలు రాజ్యం వదిన నా బాధలన్నీ గమనించింది. ఆమె యేసు ప్రభువును నమ్మిన విశ్వాసి. పద్మా, నీవు యేసును నవ్ముకో, నీ శ్రమలు తొలగిపోతాయని తెలిపంది.
ఒకసారి నా భర్త నన్ను బాగాకొట్టి పుట్టింటికి వెళ్ళిపోవాలని యింటి బయటకు ్రతోసి తలుపులకు తాళ్ంవేసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయారు. ఆహారంలేదు. ఏడసతూ ఆరోజు సాయంత్రం 6 గం��ల వరకు దిగులుతో నుండగా నన్ను చూచిన ప్రికంటివారు జాలిపడి నీ భర్త నిన్ను కొట్టుట సరికాదు, నిన్ను కొటటకూడదని అడుగుతానన్నారు. ఎన్ని మాటలు హెచ్చరించి చెప్పిననా నా భర్తలో మారుపరాలేదు. రాజ్యం వదిన చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ప్రార్థన చేసుకోవాలని అనిపించింది. ఆసమయంలో కళ్ళు మాసుకుని ""ప్రభువా కారణం లేకుండా కొడుతున్న నా భర్తను ఎలా క్షమించాలి? నేనెలా భరించాలి?"
142 అని ఏడ్చాను. ఆ క్షణం నాకు గట్టిగా కొట్టుచున్న కొరడాదెబ్బలు వినిపించాయి. ఆ క్షణము సిలువపై వ్రేలాడే క్రీస్తు, వీపుపై కొరడాదెబ్బలు చూపించి మాట్లాడుచున్న దర్శనం చూచాను. ""నా రక్త ధార్లు, నా దెబ్బలు చూడు భడ్డా, ఈ దెబ్బలు నీ కొరకే బభరిస్తున్నాను. నీ భర్తను నేను చూచుకుంటను. నీ సాక్ష్యము ద్వారా అనేకులను పరలోకానికి తీసుకొని వెళ్తాను" అన్నారు.
ఆ దర్శనం నాకు చాలా ధైర్యమునిచ్చి ఆదరణ కలిగంచగా, ప్రార్థన అధికము చేసాను. మరొక దర్శనములో నేను మా చుటుటప్రకకలన్న ప్రతియిల్లు తలుపుతట్టి క్రీస్తుప్రభువును గార్చి సువార్త చెప్పుచూ, దేవని రాకడలో నేను ముందు నడసతున్నట్లుగా నన్ను నేను చూచుకున్నాను. నా సాక్ష్యం ద్వారా మారిన అనేకులు నన్ను వెంబడించుట ఆ దర్శనంలో నేను చూడగలిగాను. ఆ తర్వాత విడాకులు కోరుట చాలా తపపుపనిగా ప్రభువు తెలిపారు.
ఒక పాస్టరుగారమ్మాయి నావలై జీవితం పట్ల విసుగుదలతో విడాకులు కోరగా నా సాక్ష్యము విని వెంటనే మనససు మార్చుకొని సహనముతో భర్తను క్షమించి ప్రేమించి విడాకుల దరఖాస్తును రద్దుచేసుకొనగల్గుట నేను గమనించాను.
మరొక అనుభవంలో భర్త త్రాగుబోతగా బాదిస్తున్నాడని విరక్తితో చనిపోవాలని తలంచిన ఒక పసీత ఆ సమయంలో పద్మాగారు అనే ధనవంతురాలి యొక్క సాక్ష్యం వినాలని, ప్రక్కన ఉన్నవారు సలహాయిచ్చారట. నా సాక్ష్యం విన్న వెంటనే ఆమె మారిపోయింది.
ఈ రీతిగా వేలాది పసీతలకు నా జీవితం సాపుర్తినిచ్చి విశ్వాసాన్ని కలిగంచు ధన్యత ప్రభువు నాకు ఇచ్చారు. నా సాక్ష్యము ఆరంభవుయింది. 1991 �న్ నెలలో రాజ్యంవదిన గారి ప్రార్థన, సువార్త ద్వారా కనువిప్పు కలిగంది. మరణాంతరము పరలోకము ఉంది. విగ్రహాలేమీ చేయలేవు. వాటి ద్వారా పరలోకం కలుగదు అన్నమాట నాకు అబభయాన్నిచ్చింది. ఆనాటి నుండి విగ్రహారాధన, ఆచారాలు పూర్తిగా విడిచిపెట్టేసాను.
ఆరాత్రి నాకొక దర్శనం కలిగంది. ప్రభువు అతి ఎతైతన వ్యక్తిగా కనిపంచారు. బూమమీద కాళ్ళు, తల ఆకాశము మీద ఉంది. అతి తెల్లని వపస్తాలు ధరించాడు. అతి మధుర స్వరంతో మాట్లాడారు. ""భడ్డా, నీవు నా ప్రణాళ్ళకలో ఉన్నావు, ధైర్యంగా వుండు" అని బైబిలు చదువుకొని ప్రార్థించాలని హెచ్చరించారు.
మలకి 3:1
చదవాలని చెప్పారు. దేవునికి దశమ భాగము యిచ్చి గౌరవించాలని తెల్పారు. అప్పటికే నా భర్త నన్ను వదిలిపెట్టేసారు. నా కాదాయమేమీ లేదు. నా పుట్టింటి ఆస్తి 2
143 ఎకరాల పొలము నుండి 4000రూపాయలు. సంవత్సరాదాయంలో 400రూపాయలు అమ్మను అడిగి యిచ్చేదానిని. మా పెద్దనాన్న గారింటికి పిర�ాపురము నుండి పాస్టు సాల్మన్ గారు వచ్చి ప్రార్థించి ""ప్రభువు నీ కాపురము నిలబైడతారు బాధపడకవ్మా" అన్నారు. బైబిలు వాగ్దానాలు చదువుచున్నప్పుడు నా మనససు ఉపొపంగిపోయేది. ప్రభువు యింత గొప్పవాడా! అని భావించేదాన్ని. అద్భుతాలన్నీ చదివి నా భర్తను మార్చు ప్రభువా అని ప్రార్థించేదాన్ని.
ఒకసారి ప్రభువు దర్శనము చూపారు. నరకములో అగ్నిగండమును చూపించగా నేను నమ్మిన దేవుళ్ళు కాలిపోతున్నారు. నన్ను నమ్మకపోతే నీవు యీ రీతిగా కాలిపోయేదానివే నన్నారు. వీరిగతి అగ్ని ఆరదు, పురుగు చావదు గనుక నిత్యాగ్ని తప్పదు. ఆ తర్వాత పరలోక దర్శనము చూపారు. అందమైన చిన్న పిల్లలు తెల్లని వపస్తాలతో గంపులు గుంపులుగా గిటారు వాయిస్తూ స్తుతిచేస్తూ ప్రభువునరకదురుగా కూరచున్నారు.
ఒకటేబులు దగ్గర రెండు కుర్చీిలుండగా ఒకదానిలో ప్రభువు కూరచుని నన్నుపిలిచి ప్రక్క కుర్చీలో కూర్చోివున్నారు. అరటి ఆకులలో భోజనం వడిడ్ంచి వుండగా నాకు తినిపిస్తున్నారు. ఆ సమయంలో ప్రభుని స్వరం విన్నాను.
ప్రకటన 3:20""నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి
అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము"
ప్రభువు నాతో అతిసన్నిహితంగా నంటా అనేక విషయాలు బోధించి హెచ్చరించి ఆదరించేవారు. ఒకరాత్రి నిద్దపోతున్నప్పుడు వేకువనే నిద్దలేపి ""లేవ్మా ప్రార్థన చేసే సమయమయింది అని లేపవారు. నేను ప్రార్థన చేయుట ఆరంభించగానే భాషలతో స్తుతించసాగాను. అంతలో నా భర్త నిద్దలేచి నన్ను చూచారు. నా వీపుపై బైల్టతో కొట్టుచా, ప్రభువా అని కలవరిస్తున్నావు ఆ ప్రభువు ఎవడే" అని ఇంకా కొటాటరు. పెంపుడు కుక్క వున్న చివరి గదిలో నన్ను బంధించారు. పనివానినిచ్చి పుట్టింటికి పంించివేస్తానని బైదిరించి ఆఫీసుకు వెళ్ళారు. ""ప్రభువా, నేను నీ భడడ్నే కదా! అని అడిగాను. ""అవ్మా, నీకు తగిలిన దెబ్బలలో సగం నేను అనుభవించాను. నా వీపు చూడు అని చూపించారు. ఆ వీపు చూడగా క్రీస్తు వీపుపై ఎర్రటి వాతలున్నాయి. చాలా ఆశ్చర్యపడాను. అవ్మా, కళుిమాసుకొని చాడు మరొక దర్శనం చూపిస్తానన్నారు. నా ఆత్మీయ నేత్రాలు తెరువబడగా నేను చూచాను.
మత్తయి 5:11""నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీ మీద
చెడడ్మాటలు పలుకునపుడు మీరు ధనయలు".
బంగారు అక్షరాలతో స్పష్టంగా కనిపంచింది. ఆ దర్శనం నాకు స్వస్థత కలిగంచగా
144 ఆదరణ పొందాను. స్నానాల గదిలో కుళాయి వదలి ఆ శబ�ంలో ప్రార్థన కొనసాగించేదాన్ని.
పరిశుద్ధాత్మ పొందు అనుభవం:-
మా పెదనాన్న గారి కోడలు, కూతురు కూడా ప్రభువును నమ్మిన విశావాసులైనందన వారి గ్రామము పులివేరు అయిననా పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనా కూటాలు నిర్వాహించుటకు పరమానందం గారు రాయవరం రావాలని నాకు తెలిపారు. ఆ కూటాలలో ప్రభువు నన్ను దర్శించారు. నానెవేసి ప్రార్థించిన వెంటనే పరిశుద్ధాత్మ నన్ను తాకింది. దర్శనము కూడా చూచాను. అది 1992వ సంవత్సరము నాకు మరపురాని సమయము.
మలకి 4:2 ""నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసారయడు ఉదయించును.
అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవివాన దాడలు
గంతులు వేయునట్లు గంతులు వేయుదురు".
ఆ వాక్యము చూచిన వెంటనే క్రొవివాన దాడ ఒకటి నా ఎదురుగా వచ్చి గంతులువేసి వెళ్ళిపోయింది.
ప్రభువు పేరుపెట్టి పిలిచిన అనుభవం:-
తర్వాత 1995లో బాపీతస్మం తీసుకున్నాను. 1992వ సంవత్సరములో వీపుమీద కణితి ఆపరషన్ చేయించుకొను సమయంలో రాజమండ్రిలో దినకరన్ గారి మీటింగులు జరిగాయి. చివరి రోజైనా నా పేరు పిలవాలని దేవున్ని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ప్రభువు కలలో దినకరన్గారి కూటాలను చూపించి ""సుశీలా, నా ప్రియమైన సుశీలా" అని పిలిచారు. నా పేరు పద్మామణి కద! నా పేరు కాదని భావించగా ఎవరో నా వీపుమీద తట్టి, నీ పేరు పిలవాలనుకున్నావు కద! పిలసతుంటే లేవమేమ? అన్నారు. గదంతా సుశీల అనే పేరు ప్రతిధవానించింది.
ఉద్యోగము నిమిత్తము రాజమండ్రిలో వున్న రోజుల్లో మాయింటి ప్రక్కగా జారి�గారి సంఘముండేది. నా భర్త ఆఫీసుకు వెళ్ళగానే నేను చర్చికి వెళ్ళి ప్రార్థనలలో పాలుగనేదాన్ని. ప్రార్థన వాక్యములో ఆత్మీయంగా బలపడి 1995 డిపసంబరు 24వ తేదీన 15 మందితోపాటు బాపీతసం తీసుకున్నాను.
నా బాపీతసం సమయంలో ఒక పిచ్చివాడు వచ్చి ""నాకు పూజలు చేసే భడను నీవు ఎక్కడకు తీసుకొని వెళుచున్నావని" కేకలు వేసాడు. పాస్టు గారు ""అగ్నితో నిన్ను కాలచుచున్నాను పసైతానా" అని గది�ంచారు. బాబోయ�ు అగ్ని, కాలిపోతున్నాను అని చెప్పి వాడు పారిపోయాడు.
145
నేను నా భర్తకు భయపడి బుట్టు తీయలేదు. భక్తుల జీవితచరిత్రలు చదివేరోజుల్లో ఇచ్చాుపురము హైమావతి గారి సాక్ష్యములో బుట్టు ప్రస్తావన వుంది. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. ""అవ్మా, నీవుకూడా బుట్టు సమర్పించుకో" దేవుని మాట వింటే పసైతానుకు వంట గనుక కుమారి అనే స్నేహితురాలు ప్రార్థన ద్వారా ధైర్యపరిచింది.
క్రీస్తు శ్రమలు నాకు ఆదర్శము:-
ఒకసారి నాకు బంధువుల యింట్లో పెండి జరుగుచుండగా నా భర్త ముందుగా వెళ్ళారు. నేను బుట్టులేకుండా వెళ్ళాను. వేయిమంది బంధువుల సమక్షంలో నన్ను చూచారు. బుట్టు పెట్టుకోలేదేమ? అని కోపంతో చెప్పుతీసి కొటటసాగారు. ప్రభువు నారకై సిలువపై ్రశమపడ్డారు. నాకు అవమానం జరిగినా పర్వాలేదని ఓరుప వహించాను.
మరొకసారి మా ఆడపడుచగారి అవ్మాయి పెండి�లో బట్టలు యివ్వాలంటే నేను బుట్టుపెట్టుకోవాలి గనుక మరొక తోడికోడలిని బట్టలు యివవామన్నాను. అనుకోని రీతిగా ప్రమాదము దేవుడు తప్పించారు. అక్షింతలు బదులు పూవులు వేసి తప్పించుకోగలాగను. పూజారికి ధైర్యంగా బుట్టుపెట్టుకోనని చెప్పాను. నా భర్తకోపం నుండి నన్ను దేవుడే తప్పించారు. నా తల్లి రక్షణ కొరకు ప్రార్థించు సమయంలో నాకు రెండవరాకడ దర్శనం చూపారు. అమ్మ నరకప్రవేశం నాకు పరలోక ప్రవేశాన్ని చూపారు. అనుకోని రీతిగా అమ్మకు అనారోగ్యము కలిగనప్పుడు ""నీవు ప్రారి�ంచుకోవాలి. అప్పుడే స్వస్థత లభిస్తుందని తెల్పాను. అమ్మ ప్రార్థించగా ఆమెకు దేవుడే రక్షణ యిస్తున్నట్లు చూపించగా ఆమె లోబడి వెంటనే బాపీతసం తీసుకొని దేవునికి చేరువయింది.
40 రోజులు ఉపవాసంలో ప్రభువు స్వరం వినుట:-
నా ఆత్మీయు స్నేహితురాలైన హన్నా (లకిష్మగారు) విజయ కుమార్గారి సహవాసంలో ఆత్మీయంగా బలపడగా ""ఓ భడ్డా నీవు నా చేతిలోనున్నావు భయపడకు" అనే ప్రసంగం ద్వారా దేవుడు ధైర్యపర్చారు. మలకి లో దశమభాగం గార్చి జ్ఞాపకము చేసారు. ఉపవాసం చేయు రోజుల్లో
నిర్గమ 3:3 ""అగ్ని పొదలో మోషేతో మాట్లాడినట్లు నీతో మాట్లాడుచున్నాను".
యోహాను 14:6""నేనే మారగం సత్యం జీవమునై యున్నాను".
యీ రీతిగా 25 సార్లు నాతో మాట్లాడారు.
ప్రసంగీకులు 3:1""కాలాలు సమయాలు నా చేతుల్లో ఉన్నాయి".
నీ భర్త ద్వారా శ్రమలు పడువారిని రక్షణ మారగంలోనికి తెచ్చుట్రై నీ ద్వారా నేను మాట్లాడనై యున్నానని ధైర్యం చెప్పారు.
146
1995లో నా కష్టాలు అదికవైనందన విసిగిపోయి విడాకులు తీసుకోదలచాను. నేను మా అన్నయ్యల సంరక్షణలో నున్నాను గనుక ""మా చెల్లి ప్రాణానికి హామీ యిసేతనే కాపురానికి పంపుతామన్నారు. నా భర్త కోరుటకు వచ్చేవారు కారు. ""నన్ను నమ్మిన భడడ్ నా కనుగుడడుతో సమానము. న్యాయాదిపతి అయిన నేను ఉండగా ఈలోక న్యాయాదిపతులు ఏమచేయగలరు? నీ భర్తను నిన్ను కలిేపవాడను నేనే అని సాల్మను పాస్టు గారి ద్వారా ప్రవచనం తెల్పారు. అంతేకాదు నా సాక్ష్యము యితరులకు ఆదర్శికరంగా చేయగలను. గాయం చేయువాడను, కట్టువాడను నేనే నన్నారు. కోరుట వదు�లే అన్నయ్యా అన్నందుకు నాకు పిచ్చి పట్టిందన్నారు. కోరుట సమస్యలలో నుండే రోజుల్లో 1996లో నేను పుట్టింటిలో నుండగా నాకు బససు యూక్సిడెంట్ జరిగినట్లుగా నాకు దర్శనంలో చూపారు. అది ఎవరిని గార్చి ప్రభువా? అని నేను ప్రశ్నించాను.