
సాక్ష్యం 16. క్రీస్తు జవాబు ఇచ్చే దేవుడని రక్షకునిగా సీవాకరించాను
- జి.ఎస్. చంద్మణి (హైదరాబాద్/అమెరికా)
యెషయ 30:19""ఆయన నీ మాట వినగానే నీకు
ఉతతరముచ్చును".
పరిచయము :-
ప్రభువు నామములో మీకు శుభములు. ప్రైస్తవ కుటుంబములో ఒంగోలులో జన్మించాను. నా తల్లిదండ్రులు శ్రీ ఎద్దు రాజ శిఖామణిగారు. పుష్పారజనిగార్లు యిద్దరూ గవర్నమెంటు సాకల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. వారికి కలిగన ఏడుమంది సంతానములో 5వ భడడ్గా చంద్మణి పేరుతో మంచి బాల్యాన్ని గడిపాను.
ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులు గల కుటుంబంలో నేను ఎవ్.ఎ.ఎవ్.ఇడి చదివి ఉపాధ్యాయినిగా పనిచేసాను. ఇంటరు చదివే రోజుల్లో భక్తసింగ్ గారి సహవాసం హెబ్రోను విశ్వాసియైన దాసన్గారి బోధవిని రక్షణానుభవము, బాపీతస్మము పొందాను. నా వివాహము 1973వ సంవత్సరములో రాజమన్నార్ సరికల్ ఇన్సెకటరుగా పనిచేయు వారిని భర్తగా పొందాను. ముగ్గురు భడడ్లను ప్రభువిచ్చారు. ఇద్దరమ్మాయిలు సిందియా, మేఘన అమెరికాలో స్థిరపడ్డారు. నేడు దైవ వాక్యబోధన వరంతో ప్రభువు వాడుకొనుట నా భాగ్యం.
బైబిలులో భక్తులకు ఆయా రీతులుగా బయలు పరచుకొన్న దేవుడు ఎన్నికలేని నన్ను ఎన్నుకొన్నారు. నా సాక్ష్యాన్ని మాడు భాగాలుగా తెలుపగలను. నా ప్రశ్నల కాయన యిచ్చిన జవాబులు, ఆయన నేర్పిన పాఠాలు, ఆయన ఆయు ్రశయములలో యిచ్చిన ఆదరణ, చూపిన ప్రేమ గొప్పది.
1994వ సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీన సాకలుకు వెళూత ఒకచోట జారిపడాను. చాలా భయంకరమైన బాధ కలిగంది. నాకుడి కాలులో రెండు ఎముకలు విరిగిపోయి పాదము ప్రక్కకు తిరిగిపోయి వ్రేలాడింది. అంత బాధలో ఆయన కృపననుగ్రహించాడు. నేను వెంటనే ప్రార్థించాను ""ప్రభువా ఇది నీకు తెలియకుండా జరుగలేదు. నీ చితాతనికి లోబడుచున్నాను. నేను ఉద్యోగము చేయు సాకలులో చదువుకొనే విద్యారి�నులు నన్ను ఆసప్రతిలో చేర్పించారు వారు నాకు యిష్టంగా చదివే బైబిలు కూడా తీసుకొని వచ్చి నా
92 కందించారు. ఒక్క వాక్యము నాకిచ్చి నాకు ధైర్యము ప్రసాదించమని అడిగాను. నా బాధలో నేను సవాతంత్రించుకొనిన మొదటి వాగా�నమేమనగా
కీర్తనలు""ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలై చేయుచున్నాడు".
నేను శారీరకంగా, మానసికంగా పడిన వేధనలో ఆ వాగ్దానము నెరవేరుటకు దాదాపు 9 నెలలు పట్టింది. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు కనిపెటాటడు కద! అని ధైర్యము తెచ్చుకున్నాను. నా అనుదిన ప్రార్థనలలో ప్శ్నంచేదానిని ""దేవా, నేను నీ భడను కద! నాకీ శ్రమ నీవు కలిగంచినదా? లేదా పసైతాను పడవేశాడా? దైవవాక్యము ద్వారా జవాబు పొంది ఆదరణ లభించగా నెమ్మది కలిగంది.
11దిన వృతాతంతాలు 11:4""ఈ కార్యము నా వలన జరుగుచున్నది".
యెషయ 48:10""దేవుడు నన్ను పుటము వేసిన సువరణమువలై యిబ్బందుల కొలిమలో
నన్ను పరీక్షించినాడు".
నేను పడకమీద నుండగా దర్శించుటకు వచ్చిన వారిలో కొందరి మాటలు ఆదరణ కలిగంచేవి గాని కొందరు పుల్ల విరుపుగా విమర్శించేవారు. "వేము కూడా పడ్డాము గాని ఆయన కృపవల్ల హాని కలుగలేదు. నన్ను కూడా వారివలై ఎందుకు కాపాడలేదు? అని మౌనంగా బాధలో ప్శ్నంచేదానిని. ప్రభువు దయగల దేవుడు ప్రతి మానసిక బాధకు తగిన వాక్యాన్ని దేవుడిచ్చి నన్ను ప్రశాంతతతో నింేపవాడు.
మత్తయి 16:23""నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు
తలంపకయున్నావు".
అనే మాట హెచ్చరించింది. నాకాలు గాయానికి ఆపరషన్ చేసి సీటలు కడ�డ్లు అమర్చిదలిచారు. దీని వల్ల కాలు పొట్టి పొడుగు కావచ్చు, ఇన్పెఫకషను రావచ్చునని సాచనలు తెల్పారు. నేను వినయంగా ప్రార్థించి నీ చితతమేమటని దేవున్ని అడుగగా భయపడవద్దు కుమారీ, రెండవ కాలువలై సరియగునని అభయమిచ్చారు. మాటయిచ్చి నెరవేరచు నా రక్షకుడు, ప్రార్థనలు ఆలకించువాడు నాకాలు పూర్తిగా స్వస్థపరచి ఏ తేడా లేని రీతిలో నిలబైటాటరు. 2 దినవృతాతంతము 19:11""ధైర్యము వహించుడి. వేలుచేయుట్రై యెహోవా మీతో కూడా
వుండును".
93
ఈ మాట ద్వారా ధైర్యమచ్చారు. నేను పడకపైనండగా పైకి దేవుని చూసతూధ్యానించే అవకాశాలు ఎన్నో వుండేవి. చిన్నచిన్న కధలు చదివగా నాలో ప్రశ్నలకు జవాబులభించేది. క్రీస్తు సందేశాలన్నీ చిన్న ఉపమానాల ద్వారా గొప్ప సత్యాలను బోధించేవారు అని వ్రాసి ఉంది కద! నా శ్రమలకు కారణమేమని తలంచినపుడు చిన్న సిలువల కధ నాకవసరవైన జవాబు లభించింది.
ఎవరికి ఎంత బరువుగల సిలువ ఇవవావలైనో ఎవరు ఎంత శ్రమ అనుబభవించగలరో దేవునికే తెలసని గ్రహించాను. నా ఒంటరి తనంలో దు:ఖ పే సమయంలో దైవజనుడు నన్ను సమీపించి ""తల్లి అయినా తన చంటి భడను మరచును గాని ప్రభువు నిన్ను మరువనని తెల్పారమ్మా అని ప్రవచనాత్మకంగా చెప్పారు. స్వస్థత గార్చిన వాగా�నాలకు బదులుగా ఈ వాక్యం చెప్పారు. ఏమటని ప్రశ్నించాను. నేను ప్రారి�ంచుకొని దేవుడిచ్చిన మాట నీతో తెల్పానవ్మా అన్నారు.
నేను పడకపై నుండి చదువుచున్న ఒక ప్రతికలో సందేశం మరొకసారి నన్ను ఆదరించింది. మంచి శుక్రవారము ఈస్టు కాలంలో నేను ఒంటరిగా యింటిలో నుండగా 8మంది శిష్యులకు రగత్సెమనె వనంలో ఏపని చెపపకనున్నట్లు నీవు పడక అనే రగత్సెమనె వనంలోనే ఉన్నావు. నీకు ఏ పని అపపగించకపోయినా నేను క్రీస్తు శిష�్యడనని గ్రహించాను.
అన్నట్లుగా కొన్నిసార్లు నా జీవితం నిరర�కంగా వుంది. ప్రభా నన్ను నీ యింటికి పిలుచుకో అని ప్రార్థించిన సమయంలో సమాపతవైనది అనే సందేశంలో దేవుడు నిర్దేశించిన సమయము వరకు మరణాేపకష వలదని గ్రహించాను. నాకాలు స్వస్థతకు చాలా కాలము పట్టుచున్నందున పసైతాను నన్ను బైదిరిస్తూ నిరుత్సాహాపరచదలచి నీకు స్వస్థత లేదని తెలపగా ప్రభువు ఎదిరించాలని హెచ్చరించారు. దేనితో ఎదిరించగలము?
యాకోబు 4:7 ""అపవాదిని ఎదురించుడి"
ఎపెఫసి 6:17 "వాక్యమనే ఖడగమనే ఆయుధంలో నీవు అబద్దికుడవు. నీ వాక్యమే సత్యము
అని తెలిప ధైర్యంగా నిలిచాను.
ఆ తర్వాత ఉదయకాల ధ్యానంలో యేసు బోధించిన తర్వాతనే పరీక్షించను అని చదివాను. విశావాసవెుల్లపపుడా శోధనల చేత పరీక్షకు నిలిచినదై వెుపపు, ఘనతనిస్తూ దేవున్ని మహిమ పరచును కద! నిరాశ్ ఆవరించినపుడు క్రీస్తు సిలువత్యాగము అన్నింటిని వించినదైనప్పుడు యాతికుని ప్రయాణములో పెద్ద మంటలు కనిపంచగా అదృశ్య హస్తం
94 నానె పోయుట గమనించాను. పసైతాను మన విశ్వాసాన్ని ఆరాపలని చూస్తే ప్రభువు నానెపోసి ఆరిపోకుండా సంరక్షించగలడు. మన బాధలలో ప్రభువు కూడా వారివాడై యండును.
యెషయా 63:9"వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను".
పస�పఘను జీవితంలో ఆకాశము తెరువబడుట, దేవుని కుడి పార్శివామందు ప్రభువు నిలిచియుండుట శ్రమలో చూడగలము. నా శ్రమలో యెహోవా నా భాగమని తలంచి మన భడడ్లలో వ్యాదిగ్రసతులైన భడడ్లపై ఎకుకవ మమకారం చూపించగలము. నా స్వస్థత ఆలస్యవైన నిరాకరించే ప్రార్థనలండవని నమ్మాను. నాకు యిచ్చిన గొప్ప వాగ్దానము బహు ధైర్యమచ్చింది.
యెషయా 57:18"వారిని సవాస�పరతను, వారిని నడిపింతను".
నాలాటి అంగవైకల్యము ఆశీర్వాదాన్ని తెస్తుందనే సత్యము గ్రహించు విజా�నావ గాహనలనిచ్చారు. ఆ తర్వాత నాకు లభించిన సంపూరణ స్వస్థతనుబట్టి ఆయన నమ్మదగిన దేవుడని స్తుతించాను. తిరిగి ఉపాధ్యాయినిగా ఉద్యోగములో చేరి పసలవులన్నీ లైకికంచగా సరిగాగ సరిపోయి ఒకరోజు అదనంగా మగిలింది.
2. ప్రభువు నేర్పిన విలువైన పాఠాలు :-
ప్రభువు ప్రేమ ్రేపర్రించిన రీతిని బట్టి అవసరములో నున్న వారిని ఆదుకొను విధము నేర్పించి యిచ్చుట ధన్యతని తెల్పారు. ఒక అవసరతలో నున్న కుటుంబానికి ఆర్థికంగా డబ్బు అందించాలని తలంచాము. నా మరదలు వెయ్యి రూపాయిలు నేను 500ల రూపాయలు యిచ్చాము. డబ్బు లేదని చెప్పినా అక్క వాతం, ఎకకడనైనా సరి� తీసుకొని యిస్తాను. మన అవసరాలకు తెచ్చుకుంటాము కద! అని తెలిపంది.
ప్రభువు నాకొక పాఠం నేరాపరు. వీరిలో ఎవరు నన్ను ఎకుకవ ప్రేమించారు? అని అడుగగా నా అక్క అన్నాను. పేద విధవరాలు తనకున్నదంతా అనామకంగా యిచ్చి దేవున్ని ప్రేమించింది. అదే నాకు తెలిపారు.
మరొక పాఠముగా నేరచుకొన్నది యోబు జీవితము. నాకు ఎపుడైనా గొప్పవ్యాది ఎదురైతే ఎలా ఎదురోకగలను? యోబు రో� బలులు అర్పించి ప్రార్థించేవాడు. ఏది వచ్చునని బహుగా బయపడితినో అదే నాకు సంబభవించుచున్నదని చెప్పాడు. నా సంశయాలలో ""నీవు నా విశావాస్యతను, నా పరిశుద్దతను ఆదారము చేసుకొనకపోతివే"
95 అన్నారు. ""ప్రభువా నా అపనమ్మికను బట్టి క్షమించు. నా రకన్నడా అపనమ్మికరాని రీతిగా చింతలేని జీవితమమ్మని అడిగాను. నా ప్రభువు నమ్మకమైన హాసతములకే సమసతము అప్పగించుకున్నాను.
నేను నేరచుకొనిన మాడవ పాఠమేనగా ్రశమలోనున్న నన్ను చూచి కొందరు బంధువులు నిందించి అపహాసిస్తూ మాట్లాడిన సందరా�ులలో చాలాసార్లు నిరాశతో దు:ఖపేదాన్ని. ప్రభువు మాడు ప్రశ్నలనిచ్చారు. యితరులను ప్రశ్నించే ముందుగా ఆ ప్రశ్న నీకు మంచిని చేస్తుందా? ఆ ప్రశ్న యితరులకు మేలు చేకూరుస్తుందా? ఎవరిని గార్చి చెప్పుచున్నావో వారికి మేలు చేకూర్చిదేనా?
యిర్మాయా 9:5""ఎదుటి వారి తప్పులు పటటవలైనని ప్రయాసపడుదురు".
మనవెుట్లు మాట్లాడవలైనో వాక్యము తెలుపతుంది. వినువారికి మేలు కలుగునట్లు కేషమాభివృది�కరవైన అనుకూల వచనమే పలుకుడి". ఎవరైనా పరామర్శంచుటకు వచ్చినప్పుడు శుభవుని వారితో చెపపవద్దన్నారు. సువార్తనే బోధించాలని నేరాపరు.
3. దేవుడు ఆదరణనందించుట :-
ప్రభువు నాకు విలువైన ఆత్మీయ పాఠాలు నేర్పించుట్రై ్రశమనొందుట మేలాయెను. నాకు కాలు విరిగిన ప్రమాదంలో పడకపై నుండగా ఏ కొరత లేకుండా ఆహారం, డబ్బు, మానవసహాయమునకేమీ కొరత రానీయక దీవించారు. ప్రతికషణము వాక్యము నన్ను బ్రతికించింది. బాధలో నెమ్మదినిచ్చింది. కృంగిపోనీయక వాక్యములోని వాగ్దానాలపై నిలిచాను. ఒకసోదరి ద్వారా నేను మానసికంగా గాయపడగా దు:ఖ సమయంలో ప్రార్థనా కూటాలకు వెళ్ళుట సంభవించింది.
నిర్గమ కాం 17:8ఇశ్రాయేలీయులు కానాను యాతలో ఎదురొకన్న విభిన్న అనుభవాలు
వివరించారు.
నిర్గమాకాండము 13 నుండి 16 అధ్యాయములలో వివరణ ఉంది.
�గుపుతనండి పసాకబలి సేవించి ఎర్ర సముద్దమనే బాపీతస్మము నీటిద్వారా మేఘము ద్వారా నడసతూ వున్నా బభుజిస్తూ బండలో నీరు త్రాగి సాగిపోయే రోజుల్లో అమాలేకీయుల నెదురోకవలసి వచ్చింది. మర్సటిరోజు సాకల్లో ఖా� సమయంలో యుదా�నికి ధరించవలసిన సర్వాంగ కవచం గార్చి ధ్యానించగా పేతురు జీవితంలో పసైతాను ప్రవేశించగా "సాతానా నా వెనక్కు పో" అన్నాడు. అనినీయ సపీపరాలతో పసైతాను మీ హృదయాలను ఎందుకు
96 శోదించెను అని ప్రశ్నించిన దైవజనుడి మాటలను బట్టి విశ్వాసులపై కూడా పసైతాను దాడి చేస్తాడని, నా ్రశమకూడా అదే అనుభవమని నమ్మాను. దావీదు సమసతము సంపాదించుకొన్న రీతిగా నేను కోలోపయిన ఆరోగ్యము, ఆనందం అన్నీ పొందాను. క్రీస్తు అందరిరకై మరణించాడు. ఒక వ్యక్తికోసం కూడా మరణించు ప్రేమ మార్తని నమ్మాను. దివాతియు 32:30""ప్రార్థనా బలము గొప్పది. ఒకడు వేయిమందిని తరుమును. ఇద్దరు
పదివేలమందిని పార్రదోలుదురు".
ప్రభువు నన్ను అనుదినము నడిపిస్తున్నారు
యెషయా 30:21""మీకు కుడితటై�టయినను ఎడమ తటై�టయినను తిరిగినచో ఇదే త్రోవ.
దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి శబ్దము నీ చెవులకు వినబడును".
యింత మంచి వాక్యాధారము నా జీవితంలో నెరవేరునట్లు ప్రభువే నన్ను నడిపించుచున్నారు. ఒకసారి మా యింటికి బంధువులు రాగా నేనెట్లు పరిచర్య చేయగలనోనని ప్రార్థించగా మరలా వాక్యము లభించింది. హెా;్ర 13:2 ""ఆతిధ్యము చేయుట మరువకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదాతలకు
ఆతిధ్యము చేసిరి".
యీ మాటలాధారముగా ఓరుపతో యితరులకు సహాయపడుట నేరచుకున్నాను. అంతేకాదు. అవసరములోనున్న బంధువు ఆర్థిక యిబ్బందిలో సహాయపడ్డాను. నీ రకత సంబందికి నీ ముఖము తప్పింపకుము. నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము తప్పింపకుము. ఈ వాక్యమునకు లోబడినాను.
నా ప్రార�నలన్నింటికి జవాబు దొరికిందని చెపపలేనుగాని సమయోచితంగా ఆదరణ హెచ్చరిక పొందగా శాంతిలభించేది. ఒకసారి నేను చదివిన పుస్తకంలో ఒక ఓడ రకపెటన్ వివరాలు నన్ను చాలా ధైర్యపర్చాయి. ఒక న�క తుఫానులో చికుకకున్నప్పుడు అందరూ బభయాకాంతులై యండగా ఒక యువకుడు నేను రకపెటన్ను కలుస్తాను అని వెళ్ళి వెంనే తిరిగి వచ్చాడు. రకపెటను చిరునవువాతో థైర్యగా నున్నాడంటే మనమంతా కేషమముగా నుండగలమని అభయమిచ్చాడు, యీ కథను బట్టి మన జీవిత న�కను నడిపించే నామకుడు క్రీస్తే. ఎలా తుపఘనులలో తీసుకొని వెళ్ళాలో, ఎక్కడికి చేర్చాలో తెలసు. చిరునవువాతో నడిపించగలడని నవ్మాలి. జవాబు రాని ప్రార్థనా సమయాల్లో చిరునవువాతో నడిపే రకపెటన్ను మనమునమ్మి }రకనిలిచి రక్షణను చూడాలి. అదేపాఠము నా జీవితంలో అవలంభస్తూ నాటినేండి నేటివరకు జీవించగల్గుచున్నాను.
97
నా జీవితానుభవమును బట్టి చివరిగా శ్రమల మార్గములో పయనించే చదువరులందరికీ నేనిచ్చే సందేశమేమనగా
2 కొరిందియు 4:18 ""కషణకాలముండు చులకన శ్రమలు"
అని నవ్మాలి. యివి మనకు మహిమభారాన్ని అధికం చేస్తున్నాయి. శ్రమలను ఎదురొకను సమయంలో ప్రభువు మనలో కార్యము చేస్తున్నాడని గ్రహించాలి. ఈ ్రశమలమార్గము మన ప్రభువు ఎన్నుకున్న మార్గము. అదే శిలువమార్గము. ప్రభువు మన్రై నిరణయించిన మార్గము. ్రశమలద్వారానే మనలను పరిపూరుణలుగా మార్చగలడు. సంపూరణముగా శుది�చేసి ముత్యమువలై తండ్రి ఎదుట ప్రత్యకషపరచి యోగ్యరాలైన కుమారి, లేదా కుమారుడని ప్రశంసించి సంతోషిస్తారు. ఆ దినం కోసమే ఎదురుచూడాలి.
ప్రియ చదువరీ, నీవు రక్షణస్థిరత కలిగన ప్రైస్తవుడివేనా? నీవు జీవముగల దేవునిప్రార�నలకు జవాబులిచ్చి ఆదరించే దేవున్ని కలిగియుండవలసిన ఆవశ్యకతవాం ఎంతైనా వున్నది. ఈ చివరి దినములలో అందరును అంతటను మారుమనససు పొందవలైనని ఆజ్ఞాపించుచున్నారు. అపొసతలు 17:30""ఆయన అతి త్వరలో ఈ లోకానికి తీరుపతీరచుట్రై రానైయున్నాడు.
అప్పుడు ఏ శరీరియు తప్పించుకొనడు. నరకశికషను తప్పించు కొనుట్రై నేడే
మోకాళ్ళు వంచి ""యేసుప్రభువా, నేను పాపిని, నన్ను దయతో క్షమించు. నన్ను నీ భడడ్గా
సీవాకరించు"
అని ప్రార్థించు. జవాబునిచ్చి గొప్ప చెప్పనశక్యమైన ఆనందము, శాంతినిచ్చి నిన్ను సంతోషపెట్టి నిత్యజీవాన్నిస్తారు. క్రీస్తుతో విశావాసయాత కొనసాగించు.
దేవుడు నా కాలు విరిగిన రోజుల్లో గొప్ప విలువైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించారు. ఈ చిన్న సాక్ష్యము ద్వారా అనేకులకు రక్షణ, విశ్వాసులకు శ్రమలో ఆదరణ, అన్నింటికివించి దేవుని మహిమపర్చాలని నా ఆకాంక్ష. నేనొక నమ్మకమైన సాక్షిగా వాక్యపరిచర్యలోను, ప్రతిచోట నమ్మకమైన సాక్షిగా జీవించుటలో ప్రభువు నన్ను నడిపిస్తున్నారు. అంతము వరకు క్రీస్తు పరిచర్యలో కొనసాగునట్లు ప్రార్థించండి. మీ అందరి కొరకు కనేను ప్రార్థిస్తున్నాను. దేవుడు నా సాక్ష్యాన్ని దీవించనుగాక ఆమెన్. నా పసల్ఫోన్ నంబరు 9398301745 శ్రీమతి �.ళ.జ��అసతీ� ఎ�అ� (వీ.గ.వీవస),
జ/శీ ళతీ� �వతీ� ��య�ఎ�అఅ�తీ
9817. క్రీస్తు తన సిలువను మోయుట ఎట్లో నేర్పించారు
- దివ్య ప్రసాద్
(చెరుకువాడ/మణుగారు) కీర్తనలు 2:8 ""నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెిదను."
పరిచయము :-
క్రీస్తు ప్రేమగల నామములో మీకు వందనములు. నాపేరు పెరికం వెంకట సత్యవర్రపసాద్. ప్రభువును నమ్మిన తర్వాత దివ్య ప్రసాద్గా ప్రభువు యిచ్చిన పేరుగా వ్యవహారించబడుచున్నాను. నేను నా తల్లిదండ్రులకు ఏకైక కుమారుడను. ముగ్గురు సోదరీమణులున్నారు. ఒంగోలు జిల్లా కందుకూరులో జన్మించినను మా పూరీవాకులంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంగాగల చెరుకువాడ వాస్తవ్యులు. మా నాన్న ఉద్యోగరీత్యా చాలా ప్రాంతాలు తిరిగాము. 9వ తరగతి వరకు హైదరాబాద్లో చదివాను.
మా అమ్మ విగ్రహపూజలు విపరీతంగా చేసేది. చాలా విగ్రహాలండేవి. రామాయణం వేదాలు చదివి చెప్పేది. దేవుడున్నాడనే నమ్మకము నాలో వున్నందున నేను కూడా విగ్రహాలముందు నిలిచి పూజలు చేసి, శ్లోకాలు చదివి, తలనీలాలు దేవునికిచ్చి భక్తిగా ఉండేవాడిని. శబరిమలై, కంచి, మధురమీనాక్షి, కాశి దర్శించాము. యజ్ఞాలలో పాలుగనేవాడిని. సర్వము పరిపాలించే దేవుడు చూస్తున్నాడని తలంచేవాడిని. అమ్మకు షుగర్వ్యాది వుండేది. మా నాన్నకు కోపం చాలా ఎకుకవగా ఉండేది. కారం, ఉప్పు తేడా వేసత ేప్లటులు, గా�సులు విసిరివేసేవాడు. నాకు భయం ఎకుకవై ఒకసారి పరీక్షలలో జవాబు ప్రతాన్ని యింటికి తెచ్చి ప్రశ్నాప్రతాన్ని ఉపాధ్యాయునికిచ్చాను. ఆరోజు పరీక్ష ఎలా వ్రాసావు అని అడిగి నేను తెచ్చిన ేపపరుచూచి దిద్ది కోపడ్డారు.
ఒకసారి అన్నము తినేటప్పుడు ఎంగిలిపడింది. నాన్న నన్ను గట్టిగా కొటాటరు. 24 గంటలు మాటరాలేదు. ఆసప్రతికి వెళ్ళాను. యీ రీతిగా భయంతో బాల్యం గడిపాను. నా కష్టాలన్నీ దేవుళ్ళతో చెప్పుకునేవాడిని. దేవుడు మనిషిని ఎందుకు పుట్టిస్తాడు? ఎందుకు మరణానికి అపపగిస్తాడోనని తీవ్రంగా ఆలోచించేవాడిని. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? కుంటి, గ్రుడిడ్ వారిని ఎందుకు పుట్టించాలి? దేవుళ్ళు కూడా అవతారాలైత్తి మరణించుట ఎందుకు? ఎందువలనో భక్తి భావంతో పూజారులు యింటికివేసత సాషాటంగ నమాసాకరాలు చేసేవాడిని. పప్పు, ఉప్పు, దాన్యం దానం చేసేవాడిని. నాన్న కోపస్థితికి యిల్లంతా చాలా బాధతో, అశాంతితో నుండగా నాలో పిరికితనం ఏరపడింది.
99
బాల్యంలో 5,6వ తరగతి చదివే రోజుల్లో దేవుళ్ళముందు కూర్చొని మాట్లాడేవాడిని. రాముడా నాకేమ చేసావు? శివుడా పామును మెడలో నంచికుని ఫోజుతప్ప ఎపుడైనా మాట్లాడావా? ఆంజనేయుడా తోకపెట్టుకొని పూజలు అందుకుంటున్నావు పఘలితము ఏది? ఆరోజు యీ దేవతలు ఉ్రగరూపంతో కనబడి నాకు హానిచేస్తారని భయపడాను. ఏమీ జవాబులేదు. వినాయక చవితికి వినాయకుని బుమ్మకొని ఒక వారం వరకు పూజలు చేసి నిమజ�నము చేసాము.
యీ విగ్రహం మట్టిగా మారుతుంది కదా! అని ఒక స్నేహితునితో అనగానే, అవునుగా మట్టి దేవుడు ఒకటేరా అన్నాడు. బంధువులంతా ఈ దేవునికే వ్రెుకుకతున్నారు గనుక నేను కూడా పూజించుట కొనసాగించాను. నా స్నేహితుని తల్లి చనిపోతే ఆమె స్థితి ఏమని చాలా బాధపడాను. జనన మరణాల మధ్య నలికగ మనకు మమకారాలు ఎందుకు? యీ ప్రశ్నకు జవాబు నాకు దొరకలేదు.
ఒకరోజు క్రిస్మస్ కాలంలో ప్రైస్తవులంతా క్యారెల్స పాటలు పాడుతూ వీధుల్లో కరప్రతాలు పంచుతా రోడడుమీద వెళూత కనిపంచారు. వీరు క్రీస్తును పూజిస్తారని తెలసుకున్నాను. నాకయితే వీరిపై మంచి అభిప్రాయం లేదు. భ్రటిష్ వారి మతమనియు, మన దేశంలో వీరి మతమును ప్రచారము చేస్తూ బడులు, గుడులు కట్టించేవారనియు మనము అనసరించరాదని తెలసు.
ఆ తర్వాత మా నాన్న గంటారు, గుడివాడలో ఉద్యోగం చేసారు. నేనయితే భీమవరములో ఇంటరు చదివాను. ఒంటరితనంలో వింత అలవాట్లు అలవడ్డాయి. సిగరెట్లు, సినిమాలు, స్నేహితులు, నవలలు చదువుట అలవాటు చేసుకున్నాను. బావ్రోదేకాలు వల్ల అశాంతి చెలరగింది. నాలో శరీరాశ, నేత్రాశలు ఎకుకవై నైతికంగా దిగజారాను. కొంతకాలము మానివేయాలని తలసతూనే మానలేకపోయాను. పూజలు అధికముగా చేసాను.
ఆ రోజుల్లో మా అత్తయ్య క్రీస్తును నవ్ముకొని ప్రార్థనలు చేసేది. అక్కడనే ఒక పూజారుల వంశంలోని వ్యక్తి కూడా క్రీస్తును నమ్మి నిడదవోలులోని సిది�ేపటలో దేవుని సేవచేసేవాడు. మా అత్తయ్య ఆరాధనలలో పాలుగనేది. యేసుమాత్రమే నిజమైన దేవుడనియు, హిందువులు, ముస్లింలు, ప్రైస్తవులందరికీ సృష్టికరత దేవుడు ఒక్కడే. క్రీస్తును నమ్మిన వారికి రక్షణ లభిస్తుంది. లేనిచో నరకము తప్పదు అని తెల్పారు.
ప్రకటన 21:8 ""పిరికివారు, నరహాంతకులు, మాంత్రికులంతా అగ్ని గండములో
పాలుపొందుతారు. అది రెండవ మరణం అని తెల్పారు".
100
అయితే చాలామందికి నరకము తప్పదా? అని బాధపడాను. ఆ దైవజనుని ప్రార్థనా ప్రభావముచే దయయాలు పసైతాను శకుతలనుండి చాలా మంది విడుదల పొందారు. అనేక రోగాలు స్వస్థత ద్వారా తొలగింపబడ్డాయి. ప్రతి కులానికి, మతానికి వేరవారు దేవుళ్ళు వుండరు గానీ, ప్రపంచానికి ఒకే సారయడు, చంద్దుడు సృష్టిలో వున్నాయి. అందరిలో ప్రవహించేది ఎ��ని రక్తమే. నీవు సృష్టికరతయగు దేవునికి పేరు పెటటవద్దు గాని ప్రార్థించు. సృష్టికరతయగు దేవా, సారయడు, చంద్దుడు, నక్షత్రాలు, సృష్టి అంతా నీవే చేసావు. నన్ను కూడా ఈ లోకంలో జీవించే ధన్యత నివువా. నీవు నాకు కనబడుము. ఆమెన్.
ఈ ప్రార్థన ఏ మతానికి చెందినది కాదు. ఏ గుడిని ఆ్రశయించవద్దు. నేను నమ్మిన దేవుడు వెలుగైయున్నాడు. పాపులను రక్షించుట్రై వచ్చారు. ప్రతియుగంలో మంచివారిని రక్షించి, పాపులను శిక్షించడు గాని వారిని ప్రేమిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకో ఆయన మాటలన్నీ నవ్మాలని ఆశించాను గానీ, నవ్ముటవలన తోటివారు, బంధువులు ఆకేష్రించి, విమర్శంచగలరని భడియపడాను. తల్లిదండ్రులు బాధపడతారు. నేను సినిమాలు మానివేయుట సాధ్యమా? ఈ ఆలోచనలతో శాంతి కరువయింది. డబ్బు, చదువు, మంచితనము అన్నీ వున్న నాలో నెమ్మదిలేదు. ఎందుకో జీవితమంటే చాలా అయిష్టత కలిగ మరణవాంచి్ కలిగంది.
ఆ రోజు 1979వ సంవత్సరము నవంబరు నెలలో ఒకరాత్రి యేసయ్యను ప్రార్థించాను. ఉదయాన్నే లేచి యధాప్రకారము నా విగ్రహాలముందుండి పూజలు చేసుకోవాలని కూరచుని యేసును కూడా ప్రార్థించాను. దేవుళ్ళను గార్చి ఆలోచనలలో నున్న రోజుల్లో నా స్నేహితుడు యాతికుని ప్రయాణము జాన్ బన్యన్ రచన యిచ్చి మంచిమాటలున్నాయి చదువుకో అన్నాడు.
ఆరోజుల్లో భ.యస్సీ 2వ సంవత్సరంలోనున్నాను. ఆ పుస్తకములో వివరాలు చాలా ఆసక్తికరంగా నుండగా చదవసాగాను. ఒక యాతికుని వీపుపై బరువు వుంది. బైబిలులో క్రీస్తే వెలుగు అనే వాక్యం వ్రాసివుందని విన్నాను. అతను మరొక వ్యక్తిని కలుస్తాడు. అతను చాలా ఇరుకుగానున్న మార్గము దగ్గరకు నడిపిస్తాడు. అక్కడ సిలువ కనిపస్తుంది. అది చూచిన వెంటనే వీపుపై నున్న బరువు మొత్తము క్రిందికి దొర్లిపోతుంది. వెంటనే ""ప్రభా నా పాపభారాన్ని తొలగించావు" అని స్తుతిస్తూ దేవున్ని ఆరాధించుట చూచాను. అప్పుడు నా ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. నేను కూడా పాపభారం మోస్తున్నాను గనుక సిలువ చెంత నా భారము పోతందని తెలిసి అప్రయత్నంగా పశ్చాత్తాపంతో నా పాపస్థితిని ఒప్పుకోవాలని ఆశించాను.
101
గతంలో ఏనాడా నేను పాపినని గ్రహించలేదు, ఒప్పుకోలేదు. యిాసారి నేనే దేవుని ముందు మోకరిల్లి వినయంతో నా పాపాలన్నీ ఒప్పుకొని, నా మోసాలు, పాపాలు మొత్తము ఆయన సిలువ రక్తంతో కడుగమని అడిగాను. నాలో గొప్పమారుప కలిగంది. నా హృదయము యెక్క భారమంతా ఎవరో అందుకొని తీసివేసినంత తేలిగాగ భావించడం కాదు గాని నిజంగా తొలిగిపోయింది. ఏదో తెలియని వింత శక్తి నాలో నిలిచింది. అప్రయత్నంగా నాకొక స్వరము వినిపించింది.
""ఈ రోజు మొదలుకొని నీవు పాపము చేయవు" ఆరోజు మొదలుకొని నాలో పాపపు తలంపులన్నీ సమసిపోయాయి. పాత అలవాట్లన్నీ మానివేసాను. ప్రైస్తవులు ఆరాధించే మందిరము చేరి ఆ పాస్టరుగారితో మాట్లాడాను. నాకొక బైబిలు కావాలి, నాలో గొప్ప మారుమనససు కలిగంది. నా విగ్రహాల జోలికి వెళ్ళను. సజీవుడైన క్రీస్తు నన్ను మార్చారని చెప్పాను.
వాక్యము చదువుటకారంభించాను. ఎంతో యిష్టత ఏరపడగా తేనె కంటే మధురమైన మాటలు నాకు గొప్ప సంతృప్తిని, శాంతిని, ఆనందాన్ని కలిగంచాయి. వేషధారీ అనేమాట నాకోసమేననిపించింది. నా వస్రతధారణ మార్చాను. నా తలక్రాపఫ్ మార్చాను. నా పాత అలవాట్లన్నీ నాకు అసహ్యాత కలిగంచాయి. అనుకోనిరీతిగా సవారంవిని నమ్మిన నాకు గొప్పగా దర్శన భాగ్యము లభించింది.
ఆ రాత్రి కలలో నీలాకాశములో మద్య భాగము తెరువబడగా సిలువలో వ్రేలాడు క్రీస్తునకు పాదాలలో, చేతులలో రకతధార్లు కారుట కనిపంచింది. నాకు చాలా అనుమానాలు కలాగయి. క్రీస్తును చంపింది తన సవాకీయులేననియు, ఆయనే దిగిరావచ్చు కదా! చంపవలసిన నేరమేమ చేసాడని అంత భయంకరమైన బాధలు అనుబభవించాలా అని ఆలోచించాను. ""యేసే నిజమైన దేవుడు. మానవులందరి పాపాలను నేను పరిహారము చేసాను". ఈ మాటల స్వరము స్పష్టంగా వినిపించింది. గత జీవితంలో నేను శ్రద్ధతో పూజించిన దేవుళ�ివరా కనిపంచలేదు, మాట్లాడలేదు. నేను యేసు అని పేరుచెప్పి ప్రారి�ంచలేదు. కాని ఆయనే దర్శనమిచ్చి నన్ను ఆశ్చర్యపర్చారు. నా పాపాలన్నీ స్పష్టంగా తెలియపర్చారు.
నా విద్యాభ్యాస్ కాలంలో ప్రయోగశాలలో దొంగతనం చేసిన విషయాలు, భోజనాల వెస్లో డబ్బులు చెల్లించుటలో మోసము చేసిన విధము, ఆటలు ఆడిన క్రిరకట్ టీవ్ను నా స్వార్థం కొరకు వాడుకొన్నరీతిని బట్టి అన్ని స్థలాలలో తిరిగి డబ్బుచెల్లించి మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట పరిహారము చేసుకొన్నాను. నా మనససులో ప్రశాంతత నెలకొన్నది.
102
కొన్ని విగ్రహాలు దాచాను. ఆ తప్పుకూడా చూపించగా అవన్నీ కాల్చివేయాలని వాక్యము ద్వారా తెలియజేయగా దారముగా నున్న నీటికాలువలో పడవేసాను. ఇక ఎవరికీ తెలియకుండా రహస్య ప్రైస్తవునిగా జీవించదలిచాను. మనసయల ఎదుట క్రీస్తే రక్షకుడని ఒప్పుకోకపోతే అది తప్పని వాక్యము ద్వారా గ్రహించాను. మత్తయి 10 :28""ఆత్మను చంపనేరక దేహామునె చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మకికలి బభయపడుడి".
దేవుని వాక్యము రెండంచుల ఖడగముగా నాలో పనిచేయగా పిరికిగా నుండుటను బట్టి ధైర్యము కొర్రై ప్రార్థించాను. బైబిలు అంటే భయం లేకుండా బహిరంగంగా అన్ని చోట్లకు తీసుకొని ప్రార్థనా సమావేశాలకు వెళుిటను బట్టి నా తల్లిదండ్రులు హిందా మతాన్ని పోగొట్టుకున్నానని చాలా దు:ఖపడ్డారు. కారు మాట్లాడి తిరిగి విగ్రహాలను సేవించేరీతిగా నన్ను మార్చాలని తిరప్తి తీసుకొని వెళ్ళారు.
మా తల్లిదండ్రులకు భయపడి తలనీలాలు వ్రెుకుకబడిగా నిచ్చి విగ్రహాలదగ్గర నిలిచిననా పూర్తిగా యేసునే ధ్యానించాను. కాళ్హాస్తిలో కూడా అట్లే చేసాను. ఆ తర్వాత దైవజనుడైన డేవిడ్రాజు గారు నాకు పరిచయమయయారు. ఆయన బోధనలు నన్ను ఆకర్శంచాయి. అపొసతులు 13:50""పౌలు బర్నబాకు హింసకలుగజేసాడు". ప్రకటనలు 7:14""వీరు మహ్రాశమలనుండి వచ్చినవారు".
ఈ వాక్యాలలో ప్రైస్తవ విశ్వాసులకు శ్రమలు తప్పవని గ్రహించాను. దైవజనులు కొన్నిసార్లు యింటివార ్రశమలపాలు చేస్తారు, ఆత్మరక్షణను కాపాడుకోవాలి, ప్రభువునే తప్పక వెంబడించాలని నేర్పించారు. నా తల్లిదండ్రులతో సాటిగా ధైర్యంగా ""నేను క్రీస్తునే నమ్ముతాను. విగ్రహాలకు వె�ుక్కను" అని చెప్పాను.
బైబిలు నేను చదువుట చూడకూడదని నా బైబిలు కాలేజికి వెళ్ళు దారిలో ఒక బార్బర్ షాపులో చాటుగా దాచిపెట్టుకొని రైలు ప్రయాణంలో శ్రద్ధగా చదివేవాడిని. నా పరిస్థితి చూచి నా స్నేహితులు, లైక్చిరర్స నాకు మత్రిచ్చి పట్టినదని దాషించేవారు. నాకు ఆ దేవుడే మనశ్శాింతినిచ్చాడని సాక్ష్యము తెల్పాను. నాకు కనబడి సాటిగా మాట్లాడారు. క్రీస్తు సజీవుడని చెప్పిననా నమ్మలేదు. నేను నమ్మిన నా ప్రభువు బాపీతస్మము తీసుకోవాలని హెచ్చరించారు. నాకు ఆలోచన చెప్పి ఆచరించుటకు ప్రోత్సహించాలని దైవజనునితో కూడా నా ప్రభువు కనిపంచి చెప్పారట. నా పరిస్థితి నా తల్లిదండ్రులకు తెలిసి కోపంతో
103 మండిపడ్డారు. మనము భారతీయులము, సేవాచ్చాుజీవులమని తెల్పాను.
1981వ సంవత్సరములో గంటారు సమీపాన సతెతనపల్లి చేరాను. ఎవ్.ఎస్.సి.లో సీటు రానందున బ్యాంకు పరీక్షలు వ్రాయగా ఇంటర్యలో అపజయం ఎదురయియంది. పసైతాను శకుతలతో పోరాడవలసి వచ్చేది. చిన్న ఉద్యోగిగా స్థిరపడాలని ఆశతో ప్రార్థించాను. చెరసాలలోనున్న భావం కలేగది. ఆ రోజుల్లో హెబ్రోను సహవాసంలో పెద్దలైన అరమందంగారు, బైంజవెున్గార్లతో ఆరాధన ప్రారంభించాము. భక్తసింగ్ గారిచే ఏరపరచబడిన సంఘాలలో వాక్యపరిచర్య సవాచ్చువైనది. ఆత్మలకు }రట కలిగంచేది గనుక నాకు ఆత్మీయంగా చాలా ఆనందంగా నుండేది. మా నాన్నగారికి గండెజబ్బు వల్ల చాలా నీర్సమయినందున నా గార్చి పట్టించుకోని కారణంగా సేవాచ్చుగా ఆరాధనలలో పాలుగని ఆధ్యాత్మిక మేలు పొందగలాగను.
ఒకసారి 1982వ సంవత్సరములో హెబ్రోను ప్రతిక చదివాను. దేవుని చిత్తము కనుగొనుట గార్చి అవగాహన కలిగంది. భక్తసింగ్ గారు ఎన్నో రోజులు ఉపవాసముండి దేవుని చితాతన్ని అతి స్పష్టంగా తెలసుకొనేవారట. దేవుని చిత్తము తెలసుకొనగానే ప్రజలయెదుట అద్భుతాలు చేస్తానన్నారట. నాతో ప్రభువు సాటిగా మాట్లాడారు. "భాబా, నీపట్ల నా చితతమేమటని ప్రారి�ంచావా?".
1979లో రక్షణానుభవము పొందగా 1982లో రక్షణలో స్థిరపడాను. నన్ను ప్రత్యేకించి సేవకు పిలసతున్నారని ప్రభువు వాక్యం ద్వారా నమ్మాను. వెంటనే స్థానిక సంఘంలో సేవకు పిలుపువచ్చింది. ఆ రోజుల్లో మా నాన్నగారిక వెుటటపల్లికి బదిలీ అయింది. ఆరోగ్యము కుదుట పడింది. ఒకరోజు నాన్న నన్ను పిలిచి తీవ్రంగా మందలించారు. ""ఇదిగో చూడు, నీవు హిందువుగా జీవించాలి. ప్రైస్తవుడనని చెప్పుట యిష్టపడను. రహస్య ప్రైస్తవునిగా చర్చికి వెళ్ళరాదు. నా తలకొరివి పెటాటలి" అన్నారు.
బైబిలులో లేని పనిని నేను చేయలేనన్నాను. కుమారుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అని బైదిరించారు. నేను ధైర్యంగా వ్యతిర�ంచాను. నన్ను మా చిన్నాయన దగ్గరకు పంపారు. అక్కడ క్యాషియర్గా కొంతకాలము పనిచేస్తూ కరీమునగర్లో దైవారాధనలలో పాలుగన్నాను. భక్తసింగు గారి రచనలంటే చాలా యిష్టంగా వుండేది. అవి నా జీవితంలో మంచి ప్రభావాన్ని కలిగంచాయి.
ప్రతి చిన్న విషయానికి భక్తసింగు గారు దేవునిని ప్రార్థనలో సంప్రదించేవారట. తలజుట్టు, గడ్డం పెరిగింది ప్రభువా బార్బర్షాపుకు వెళ్ళనా అని అడిగితే 3 రోజుల వరకు
104 వెళ్ళవద్దని చెప్పి, ఒకరోజు నీవు వెళ్ళు అని తెలపగా ఆ మంగలివానితో మాట్లాడి రక్షణ పొందావా అని ప్రశ్నించి సువార్త బోదించారట. యిద్దరూ అక్కడే నేలపై మోకరించి దేవున్ని స్తుతించారట.
1983 �న్ నెలలో అర�రాత్రివేళ్ ఒకసవారం వినిపంచింది. ""వెంటనే లేచి గలతి 1:15చదువుకో" అని స్వరంతో తెల్పారు. గలతి 1:15""తల్లి గర్బుము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలైనని" యిదే దేవునికి నా పట్ల గల అభిలాష అని నమ్మాను.
ఆ రోజుల్లో నా జీవితంలో జరిగిన మరొక అద్భుత మేమనగా మాకు సమీపంలో ఒక డాకటరుగారండేవారు. గోదావరి ఖనిలో సేవకునికి, భక్తసింగ్ గారికి నేను వ్రాసిన ఉ తతరము, డాక్టు గారు పెద్దలు మా నాన్న గారిక తెలియజేయగా అప్పుడు నాకు ఉద్యోగము వచ్చిందని నాన్న తెలసుకొని నాన్నతో నాకు సంబంధము లేదని, మరొకరిని దత్తత తీసుకుంటనని, ఆస్తిలో నాకు వాటా వద్దు, దతతతకు సమ్మతమేనని నాతో కాగితంపై వ్రాయించారు.
""నేను హిందా ఆచారాలు చేయలేను. క్రీస్తును నవ్మానని తెల్పాను. నేను చచ్చిన వానితో సమానమని ఎంచి వెళ్ళిపోయారు. మా అమ్మ చాలా ఏడ్చింది. నాకు దైవసేవకునికి సహాయపడే ఉద్యోగము ఏదనగా మందిరములో చెప్పుల సాటండు నిర్వాహించుట, సన్నము కొట్టుట మొదలగు పనులు నాకు అలవాటు యిష్టతగా మార్చుకున్నాను.
ఒక రాత్రి నాకొక కలవచ్చింది. ""నీకు ఇనసురెన్స కంపెనీలో ఉద్యోగము వస్తుంది. కాని అంగీకరించవద్దు. అది దేవుని చితతముకాదు". ఆ ఉదయాన్నే కవరు అందుకున్నాను. నాతోటి సేవకులంతా వెళ్ళి ఉద్యోగం చేస్తూ సేవ చేసుకోమన్నారు. ఇంటరయాకి వెళ్ళగా ఒకే ప్రశ్న వేసారు. ఒక్కడే కుమారుడివి కద! కుమారుని ప్రాముఖ్యత ఏమ? అది నా సాక్ష్యము చెప్పుటకు అవకాశం కలిగంచింది. కేవలము కుమారెతలున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమ? అని తెల్పాను.
ఉద్యోగం చేసి వారిని ఆదోకోవట్లేదన్న వేదనతో నున్న నా తల్లి కన్నీరు నన్ను కలతపెట్టింది. కనబడే దేవుళ్ళము మేమేకదా! అనగా తల్లికి లోబడితే దేవునిని దు:ఖపర్చాలి. ఆ సమయంలో మరొకసారి స్వరము వినిపించింది. తల్లి కన్నీరు గొప్పదా? నేను కార్చిన
105 కన్నీరు గొప్పదా? తల్లిని గౌరవిస్తూ నన్ను సృష్టించింది దేవుడు. ఆయన నా రక్షకుడు. నాపై రెట్టింపు అధికారము క్రీస్తుకే ఉంది అన్నాను.
1983 పసపెటంబరు 24వ తేదీ నా యిల్లు విడిచి బససు ఎకిక గోదావరి ఖని చేరాను. నా తండ్రి హృదయము పఘరోవలై కరి�నము చేస్తున్నట్లు ప్రభువు చెప్పి ధైర్యపర్చారు. బాధ, ఆదరణ రెండు అనుభవించాను. వెాపషకిచ్చిన వాగ్దానాలన్నీ నీలో నెరవేరుతాయని అబభయమస్తూ స్వరంతో మాట్లాడిన క్రీస్తు నా ప్రభువు. సంపూరణ సేవకు నా జీవితాన్ని నా ప్రభువుకే అర్పించుకొని 8 నెలలు తరీపుదుపొందాను.
పసైతాను శోదించుటకు మా చిన్నాననుపయోగించి, సేవ వదిలినచో తన ఆస్తిలో సగమస్తానన్నాడు. నేను హెబ్రోనుకు వెళ్ళి సేవచేయాలని మరలా స్వరము విన్నాను. ఆ తర్వాత సి.టి. బైంజివెున్గారు ఆగస్టు 15వ తేదీ యువకుల మధ్య నా సాక్ష్యము చెప్పమన్నారు. మీరా�ల గాడాలో, ఖమ్మం, బభ్రదాచలంలో సేవలో పాలుగన్నాను. పల్లెటూరులో తిరిగి సేవచేసాను. 1 1/2 సంవత్సరము దొంగల మధ్య సేవచేసి మణుగారు చేరాను.
దేవుని చిత్తం ద్వారా మలక�ేపట దైవ సేవకుని కుమార్తె సంబంధము నాకు వచ్చింది. కాని నా తల్లిదండ్రి హిందా పెండ్లి చేస్తామన్నారు. ఆస్తి యిస్తామన్నారు. అన్నీ వదులుకొని 1990 ఏప్రిల్ 4వ తేదీ హెబ్రోనులో బభకతసింగ�గారి ఆర�వార్యాన ఘనంగా పరిశుద్ధ వివాహము చేసుకున్నాను. మాకు దేవుడిచ్చిన ఇద్దరు కుమారులకు భక్తుల పేరు పెట్టుకున్నాము. జాన్బన్యను, డేవిడ్ ్రబయినార్డ్లు నా కుటుంబంతో కలసి ఆయా ప్రాంతాలలో ఆత్మల జాలరిగా ప్రభుని సేవలో ఆనందిస్తున్నాను.
యీ సాక్ష్యము చదివే మీరంతా పరలోకవార్సులు కావాలి. రక్షణానందం పొందాలి. దేవుడు పరిశుద్ధుడు. ప్రేమా స్వరూపి. స్వరంతో మాట్లాడి ఆయన చిత్తం నాకు తెలిపినట్లు మీతో మాట్లాడగలరు. ఆయనను ఆశ్రయించి మేలు పొందండి ఆమెన్. చీశీ జతీశీరర, అశీ ���అ చీశీ జతీశీరర అశీ ు�తీశీఅవ జతీశీరర పవ�తీవతీర �తీవ జ�బతీష� పబ�శ్రీసవతీర.
--------------------
10618. సత్యము తెలసుకొనే ఆశగలవారికి
దేవుడు దగ్గరగా వుంటాడు అని తెలసుకొన్నాను
నకగష్ - ఇనోష్ పాల్
కీర్తనలు 27:10""నా తల్లిదండ్రులు నను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును".
పరిచయము :-
నా పేరు నకగష్. సనాతన హిందా సాంప్రదాయం మా తల్లిదండ్రులు నిత్యము పూజలు చేస్తూ, వేదాలు నేరచుకొనే వంశంలో బాల్యము గడిపాను. చదువుకొనే రోజుల్లో కూడా ఖా� సమయాల్లో మా మతగ్రంధాలన్నీ అతి భక్తితో చదువుకొనేవాడిని. జాతకాలను నమ్మిన మా నాన్న నా జాతకమును బట్టి నన్ను నష్ట జాతకుడవని బాధించేవారు.
మాది మధ్యతరగతి కుటుంబము. చిన్న ఆయురవాదమునకు సంబంధించిన వ్యాపారముచేసే నాన్న నిరాధరణ వల్ల నాలో ఆత్మసాన్యతాభావము పెరిగిపోయింది. అలా నేను పెద్దవాడనైన తరువాత యింట్లో నివసించుటకిష్టపడక నా ముగ్గురు సోదరీమణులకు, తల్లి దండ్రులకు దూరమై హైదరాబాదులో చిన్న ఉద్యోగాన్ని ఆరంభించాను. నా ఖరచులకు సరిపోయేది గాని కాసత అదనపు ఖరచుకు ఇబ్బందిగా నుండేది. నా అతీగతీ పట్టించుకోని స్వంత తల్లిదండ్రులకు నా బాధలు చెప్పుకొనే అవకాశము లేనందన చాలా వంటరితనంతో దు:ఖపేవాడిని.
నా స్నేహితులంతా నా పరిస్థితికి ఆశ్చర్యపేవారు. కనీసం నా సోదరీల ్రేపవైనా లభిస్తుందని ఆశించగా నేనెంతో గొప్ప ఉద్యోగము చేస్తూ జల్సాగా జీవిస్తూ తల్లిదండ్రులకు డబ్బులు పంపక తప్పించుకొని నిర్లక్ష్యంగా తిరుగుచున్నానని దాషించేవారు. నాలో దైవాన్వేషణ, తపన, పుస్తక పఠనము, ఒంటరి జీవితంలో నాకు ఆదరణనిచ్చేవి. ప్రతి మతగ్రంథమంటే మకుకవగా నుండి విరామ సమయాలలో వాటిని చదువుతా గడిపేవాడిని.
నన్ను ఎవరా అడిగేవారు లేనందన నా యిష్టము వచ్చినట్లు సినిమాలు చూస్తూ, వింత అలవాట్లతో గడిపేవాడిని. దేవుళ్ళను గార్చిన కథలు, సినిమా కథలు నాతోటివారికి చెబుతా వారు నాతో కబుర్లు చెప్పించుకొని ఆనందిస్తూ వుండుటవల్ల నాకు కాలము తేలిగాగ గడిచిపోయేది. కాని నా వాళ్ళు నారకవరూ దగ్గరగాలేర నన్న బాధ నన్ను విపరీతంగా
107 బాధించిన సమయాల్లో దగ్గరగా నున్న ఏదో ఒక పుస్తకం తీసి చదివే అలవాటు వుండుటవల్ల, నా దగ్గరున్న ప్రైస్తవులుపయోగించే మత గ్రంధవైన బైబిల్ తీసి చదవాలని తోచింది. కీర్తనలు 139:2,3""నాకు తలంపు పుటటకమునుేప నీవు నా మనససు గ్రహించుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలసుకొనియున్నావు."
కీర్తనలు వ్రాసిన భక్తుని మాట యదార�మని క్రీస్తును నమ్మిన తర్వాత గ్రహించాను. అకస్మాత్తుగా తెరచిన బైబిల్లోని మాట చూచి ఉలికికపడాను. ఆ తర్వాత ఆశ్చర్యపడి ఆసక్తితో పదే పదే చదివాను. ఆ మాటను అటటపై వ్రాసుకొని నా గదిలో తగిలించి అలా నేను విపరీతంగా అభిమానించిన గొప్ప మాట*్న ధ్యానించుట నా దినచర్యగా మారింది. నా ఆలోచన నా గతిని ఆలాగున మార్చింది. బైబిల్ గ్రంధకరతను ప్రేమించి ఆరాధించి అనసరించే ధన్యత నిచ్చింది. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనను నాకు కావలసిన మానసికానందం కరువైన రోజుల్లో అనామకంగా ఒక వాక్యము నా జీవితాన్ని తారుమారు చేయుట నాకే వింతగా తోచింది.
అది నన్ను గర్బుంలో పిండముగా నుండగా చూచిన సృష్టికరత ఆలోచన కద! ఆశ్చర్యకరుడు, సమాధానకర్త చివరకు నా స్వంత రక్షకుడై నాకు మార్గము, జీవమై నన్ను నడిపించి తన ప్రేమతో నన్ను ముంచివేశాడు. హల్లెలూయ.
బైబిల్ వాగ్దానాలన్నీ వరాలమాటలు. బైబిల్ వాక్యము రెండంచులు గల ఖడగము. అది తరగని ధననిది. అమాల్య సంపద. దాగిన గని. వేలాది ఆశీర్వాదాలకు మాలవై, }టయె�ు, తల్లిదండ్రియె�ు యున్నదని గ్రహించాను. ఆ వాక్యమే నన్ను బ్రతికించి బాధలలో ఓదార్చి నెమ్మది నిచ్చింది. కీర్తనలు 27:10""నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును".
ఎవరీ అబభయాన్నిచ్చే గొప్ప దేవుడు? అని ఆలోచించుట కారంభించాను. అది వాగా�నమని తెలియదు. ఆదరిస్తాడా? అని నమ్మి ధైర్యము తెచ్చుకున్నాను. ఒకసారి నా పుట్టినరోజు వచ్చిన సందర్బుంగా మంచి బట్టలు కొనుకొకని స్నేహితులతో పారిట చేసుకుని ఆనందించాలని చాలా ఆశించాను. నా దగ్గర తగినంత సొవ్ములేదు. ఎందుకో బైబిలు చదవాలనే ప్రపరపణ కలిగంది. తెరిచి చూచిన వెంటనే నీవు అనేకులకు అప్పు యిస్తావు గాని, అప్పు చేయవు అనే వాగ్దాన వాక్యము కనిపంచింది. ఎంతో సంతోషించాను. ఆ మాటలన్నీ బాగా నవ్మాలనిపించేది.
108
దేవున్ని ఆరాధించు సంఘము, సహావాసమనగా నాకేమీ తెలియదు. ఎలారగైనా తెలసుకోవాలనే తపనతో అన్వేషించాను. ఒకసారి మా అక్కయ్య ఆహ్వానించగా బుంబాయి వెళ్ళాను. వారి యింటి సమీపంలో పెంతకొస్తు సంఘమున్నందున, లోనికి వెళ్ళి చూడగా అందరూ వుళ్యా� సరభయలు, పాస్టు గారు కనిపంచారు. ఆయన మాటలు ఎందుకో పరిశుద్ధాత్ముని సహాయము వల్ల అర�మగుట ద్వారా దేవుడు ప్రతి వ్యక్తిని దర్శంచగలడని బోదించినట్లు నాకు తెలిసి చాలా ఆనందించాను.
నా ఉద్యోగస�లంలో నా అదికారితో, నాతోటివారితో గతంలో సినిమా కథలు, అన్యాచారంలో నేరచుకున్న వేదాంతసత్యాలన్నీ ఆసక్తితో వివరించుట పరిపాటి. నా దగ్గర వారికి ఆహ్లాదకరంగా సమయము గడిచేదని తెలిపన వారంతా ఇప్పుడు నేను నా రక్షకుడి గార్చి, ఆయన ప్రేమగల వాగ్దానాలను గార్చి బైబిల్ సత్యాలన్నీ బోదిస్తున్నానని చాలా విసుగుతో, చిరాకుపడసాగారు. అక్క,, బావ, స్నేహితులు నా ఆలోచనలను వ్యతిరకించి, విమర్శించి నిరాదరణ చూపుట నాకు చాలా బాధకలిగంచేది.
నా పరిస్థితి గమనించిన నా అధికారి నన్ను పిలిచి నకగష్, గతంలో ఎవరికీ అర్థము కాని రామాయణము, బభగవదీగతలోని వివరణ చెేపపవాడివి కదా! నేడు క్రీస్తు మంచి రక్షకుడు, ప్రేమామయుడు, అభయమిచ్చి ఆదరించే వాడన్న గొప్ప మాటలన్నీ బైబిలులోనున్నాయని చెప్పుచున్నావు. నీ నమ్మకాలన్నీ తారుమారైనవేమ? అని ప్రశ్నించారు.
""అయ్యగారండ�, మన దేవుళ్ళంతా పాపులను శిక్షించడానికే అవతరించారు గానీ, పాపులను ప్రేమించి రక్షించడానికి, పరలోకం ప్రసాదించడానికి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మంచి మాటలు చెప్పారు. నేనే మారగం, సత్యం, జీవము అన్నారు. ప్రయాసపడి భారము వెాసేవారంతా నా దగ్గరకు రమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ విశ్రాంతినిస్తానని అభయమిచ్చారు. నాకా మాటలు నచ్చాయి. నాకు గొప్ప నమ్మిక కలిగంచాయి.
నేను క్రీస్తునే నమ్ముతాను అని ధైర్యంగా తెల్పాను. మంచి విలువలన్న మంచి సుబోధలు తెలుప సంఘము కోసం అన్వేషించాను. ఆయనపై అపారప్రేమ ఉపొపంగగా వాక్యాన్ని చాలా ఆసక్తితో చదువుచు గొప్ప విశ్వాసముతో సాగిపోయాను. నమ్మినవారు బాపీతస్మము నీటిద్వారా, అగ్ని ద్వారా పొందవలసిన ఆత్మాభిషేకము గార్చి పాస్టర్లు వివరించగా లేఖనాలు పరిశోధించి స్థిరపడిన నమ్మికతో బాపీతస్మము పొంది సంఘములో మంచి సరభయనిగా జీవించాలని ఆశించాను.
109
నాకది సాధ్యమా? అని ఎలా సిద�పడాలో ప్రార్థించాను. వాక్యము ద్వారా క్రీస్తు నాతో మాట్లాడారు. ""దతతపుత్రాత్మనిచ్చాను కుమారుడా! సంశయించుట ఎందుకు? బాపీతస్మం తీసుకో"మని హెచ్చరించారు. స్థానిక పాస్టరుగారిని సంప్రదించగా యేసునామములో రక్షింపబడిన వ్యకుతలకు బాపీతస్మం యిస్తాము గనుక నీవు సిద్దంగా వుంటే యిస్తాము అని చెప్పిరి. తద్వారా 2011వ సంవత్సరము �న్ నెలలో బాపీతస్మము పొందుట ద్వారా ఆయన ఆత్మను పొందాను. ఆత్మీయంగా బలపడుచున్న కొలది ఆత్మ పఘలాలు పఘలించాలి, అవి నిలిచి ఉండాలనే ఆకాంక్ష నిరంతరము నాలో నిలుపుకున్నాను.
లోతైన మర్మాలతో యిమడిన దేవుని వాక్యాలు, వాగ్దానాలు గ్రహించే ఆధ్యాత్మిక వివేకాన్ని పొందుట ప్రభువే స్వయంగా నాకు నేర్పించారు. క్రీస్తు నా పట్ల చూపిన ప్రేమ అవధులు లేనిదని గ్రహించాను. నేను గతంలో నమ్మిన, పూజించిన విగ్రహాలన్నీ పడ్రదోయబడినవేనని నమ్మిన నేను నా స్వకీయులంతా వాటిని యిష్ట దేవతలుగా ఆరాదించుటను బట్టి నొచ్చుకొని ఎంతో భారంతో వారందరికొర్రై ప్రార్థిస్తున్నాను. ఎవ్వరూ నారకై ప్రయాసపడి రక్షణ కార్యం జరుగుటకు బోధించలేదు గాని బైబిల్ వాక్యమే నన్ను రక్షించింది. బాధలలో ఒంటరి తనంలో గొప్ప ఆదరణ, నెమ్మదిని అందించింది.
ఆయన నాపై చూపిన ప్రేమకు ప్రతిగా నేనేమ యివవాగలను? రక్షణపాత్ర చేబాని దేవుని కృప్రై వినయంతో వేడుకుంటున్నాను. నాకు క్రీస్తు అందించిన గొప్ప శాంతి చెప్పనశక్యమైన ఆనందము సంతృప్తి నా స్వకీయులంతా పొందాలని వారు లేకుండా నేనొక్కడినే పరలోకం సంపాదించినటై�్లన నాకేమ లాభము? వారందరి రక్షణ్రై చదువరులంతా ప్రార్థించాలని సవినయంగా కోరుచున్నాను.
మనమీస్థితిలో నుండుటకు కారణము దేవుని ఉచితకృపయేనని నా నమ్మకము. ఎల్లప్పుడు దేవుని ధ్యానిస్తూ పరిశుద్ధుల సహవాసంలో నుండాలనే ఆశ ఎన్నటికీ దారము కారాదు. ప్రతిచోట ప్రభువునకు సాక్షులముగా ఉందామా! ప్రభువు దీవెన సదాకాలం మనతో ఉండుగాక. ఆమెన్.
-------------