Chapter 2 of 15

సాక్ష్యాలు 3–5

Photograph from page 20 of Devudu Chesina Adbuthamulu
పేజీ 20

-బ్రదర్ జడ్సన్ అబ్రహాం

కనికరపే కరుణామయుడైన క్రీస్తు నా జీవితాన్ని ఏ విధంగా కరుణించి కృప చూపాడో ఆ నా సాక్ష్యాన్ని ఇప్పుడు మీతో చెపపబోతున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం వరంగల్ పట్టణంలో ఒక పరిశ్రమును స్థాపించాను. అందులో ప్రతి రోజు కొన్ని వందల మందికి ఉపాది కలిగంచగలిగాను. నేను ఇలా ఒక ప్రక్కన పరిశ్రము పనులు చూస్తూనే సువార్త పనిలో అలుపెరగకుండా ఉండేవాడిని. అది 1994వ సంవత్సరం. అనుకోని అనరా�లు ఒకటి కాదు రెండు ఆ సంవత్సరంలోనే నాకు జరిగాయి. ఆ సంవత్సరం నాకు జరిగిన నష్టం మాటల్లో వివరించడం కష్టం. నా పరిశ్రము తీవ్ర నషాటలను చవిచాసింది. ఆర్థికంగా ఇక నేను జీవితంలో నిలదొకుకకోలేను, జీవితంలో ఓడిపోయాను అనుకుంటా మనసులో ఎంతో వేదన అనుభవించాను.

అక్షరాలా 25 లక్షల అప్పుల }భలో కూరుకుపోయాను. ప్రతి నెలకు 74 వేల రూపాయలు బ్యాంకు వారికి నేను వడ్డీ కటాటలి. అదే విధంగా ప్రతినెల 35 వేల రూపాయలు చీటీపాట కటాటలి. మొత్తం కలిపి నేను తిన్నా, తినకపోయినా ప్రతినెల లక్షా తొమ్మది వేలు వడ�డ్గా కట్టేవాడిని. అసలు సంగతి తరువాత పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయాను.

"వ్యాపారంలో తలమునకలయేయ మనిషి తన విలువైన సమయాన్ని ఇలా సువార్త పేరు మీద వ్యర�పరిసేత నషాటలు రాక ఏవెుస్తాయి". ""రెండు పడవల మీద కాళుిపెట్టి నట్టేట్లో మునిగిపోవడమంటే ఇదే మరి".

""ఇలా ఎన్నో విమర్శలు నామీద వచ్చాయి. నేను ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు. నా పరిశ్రములో ఉతపత్తి తగగడం వల్ల నాకు నష్టం వచ్చింది. అది అసలు జరిగింది. అయితే ఇప్పుడు నేను ఎవరితో వాదించి ఏమ ప్రయోజనము. మౌనంగా ఉ ండిపోయాను. అయితే ఒకటి మాత్రం చేసేవాడిని. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదైన ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడిని. అయెయా ప్రభువా నా కష్టాన్ని ఒక్కసారి చాడు. సిలువలో నువువా చనిపోయింది నా కోసమే కదా.

9

నీ మీద పడడ్ ప్రతి నింద, ప్రతి దెబ్బ నా కోసమే కథా తండ్రి. మరి నాకు వచ్చిన ఈ కష్టాన్ని ఒక్కసారి చూడు ప్రభువా అని ఏడసాత గంటల కొద్ది సమయం ఆయన వద్ద గడిపేవాడిని.

ఆ రోజుల్లో నా పరిస్థితి మరి ఘోరంగా ఉండేది. ఎవరా నన్ను కనికరించలేదు, ఆదరించలేదు. బ్యాంకు వారు కనికరపడలేదు. అప్పుల వారు కనికరపడలేదు. బంధువులు, స్నేహితులు ఎవరు నా మీద కనికరపడలేదు. కాని నా కోసం సిలువలో చనిపోయిన నా యేసయ్య ప్రార్థనలో నన్ను తన అకుకన చేరచుకున్నాడు. నా వెన్నంటి నిలిచారు.

భయపడకు జడ్సన్ నేను నీకు ఉన్నాను అంటు ధైర్యపరిచారు. నేను ఏడసతుంటే నాతో కలిసి నా యేసు కూడా ఏడసతున్నటుటగా అనిపించేది నాకు. గొప్ప నిశ్చయత నన్ను ఆవరించేది. అయితే ఇదే క్లిష్ట సమయమంలో అదే 1994వ సంవత్సరంలో నా జీవితంలో మరో ఘోర విపత్తు జరిగింది. నా కుమారుడు చనిపోయాడు. తట్టుకోలేక పోయాను. భోరున ఏడ్చేవాడిని.

ఒక ప్రక్కన 25 లక్షల అప్పులబాధ, మరో ప్రక్క నా కుమారుడి మరణం. ఒక బాధకి మరొక బాధ తోడైనట్లుంది. గంటల సమయం ప్రభువు పాదాల వద్ద పడి విపరీతంగా మౌనంగా రోదించేవాడిని. ఆ రోజులు ఇప్పటికీ నాకు బాగా గురత. బాధ, కష్టం, దిగులు, చింత, వేదన, నిరాశ, నిస్పృహ. ఇది అప్పటి నా పరిస్థితి.

అయితే నాకు ఒక్కటి బాగా గురతు ఆ బాధల్లో నేను నా యేసు వద్దకు ప్రార్థనకు వెళ్ళిన ప్రతిసారి ఆయన నన్ను తన కౌగిలిలోనికి తీసుకునేవాడు. మరుకషణం నాలో గొప్ప నెమ్మది ప్రవేశించేది. ఏ ప్రాంతంలోనైతే నేను గంటల కొద్ది ఏకాంతంగా ప్రారి�ంచేవాడినో అదే ప్రాంతంలో నా కుమారుడ్ని పాతిపెటటడానికి నా సహోదరులు నాకు తెలియకుండానే సమాధి కార్య్రకమం కోసం ఏరాపటు చేశారు. నా కుమారుడ్ని నా స్వంత చేతులతో మోసుకొని వెళ్ళాను. కన్నీళ్ళతో సమాధి కార్య్రకమం పూర్తిచేశాను. ఇంత బాధలలో సహితం నేను నా ఏకాంత సన్నిధిని మర్చిపోలేదు. ప్రార�నలోకి వెళ్ళిన ప్రతిసారి గొప్ప నెమ్మది, మనోనిదానం నన్ను ఆవరించేవి.

"భభయపడకు జడ్సన్ ఈ కష్టాన్ని నేను నీకు రాబోయే రోజుల్లో ఒక కిరీటంగా మార్చబోతున్నాను. ఎన్నటికి నేను నీ చేయి విడువను" అంటు ధైర్యపరిచేవారు. ఇది జరిగిన తరువాత అదే 1994వ సంవత్సరంలో నేను వరంగల్ పట్టణాన్ని విడిచి తమళ్నాడులోని నా సవాగ్రామానికి వెళ్ళాను. దాదాపు 1300 కిలో మీటర్ల ప్రయాణం. పటై�న్లో ఏడచుకుంటా వెళ్ళాను. నా }రికి వెళాిక ప్రతిరోజు సాయంత్రం ఏకాంతంగా

10 సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్ళి గంటల సమయం ప్రార్థనలో గడిేపవాడ్ని. ఆ పిదప కాలం నెమ్మదిగా ముందుకు కదిలింది. 5 సంవత్సరాలు గడిచాయి. కాని నా యేసుతో నేను గడిపే నా దినచర్య మార్లేదు. ఆయన సన్నిదిలోకి నేను ప్రవేశించిన ప్రతిసారి కన్నీళ్ళు ధారాపాతంగా కారవి. మనసు బాధతో మాలికగది.

""ఏంటి ప్రభువా ఒక ప్రక్క అప్పుల బాధ, మరొక ప్రక్క నా కుమారుడి మరణం. మాట్లాడు ప్రభువా... దయచేసి నాతో మాట్లాడు క్రీస్తు అంటు ఎంతో పట్టుదలగా ప్రార్థించేవాడిని. ఇలా జరుగుతుండగా ఒకరోజు నా యేసు వద్ద నుండి నాకు జవాబు వచ్చింది.ఆ రోజు ఇప్పటికి నాకు బాగా గురతు. గదిలో నిశ్శిబ�ం ఆవరించింది. అందులో నుండి ఒక స్వరం మెల్లగా నాతో మాట్లాడింది. ""నీకు ఏమ కావాలి జడ్సన్. 5 సంవత్సరాలు నమ్మకంగా నన్ను అంటిపెట్టుకొని ఉన్నావు కదా! నీకు ఏమ కావాలో ఇప్పుడు అడుగు" అప్పుడు నేను నా ప్రభువుతో నా కోరికలు మాడు చెప్పాను.

అందులో ముఖ్యమైనది ""ప్రభువా ఇక నుండి నేను నీ సేవ కోసం ఎక్కడికి వెళ్ళినా నువువా నాతో కలిసిరావాలి తండ్రి. నీ సన్నిధి శక్తి ఆ ప్రాంతాన్ని కవ్ముకోవాలి. ఒక బలమైన సాధనంగా నన్ను వాడుకో ప్రభువా". ఆ సమయంలో నా మహె�న్నతుైన క్రీస్తు పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను.

""నీతో నిబంధన చేస్తున్నాను జడ్సన్. నువువా వెళ�ి ప్రతిచోటికి నేను నీతో కలిసివస్తాను" అంటా నా యేసు నాకు వాగ్దానం చేశాడు. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత సింగపూర్ దేశానికి సువార్త నిమిత్తం వెళ్ళాను. సింగపూర్ను తన దైవిక శక్తితో నా యేసు కదిలించాడు. ఆ తరువాత వర్సగా మలేషియా, దుబాయ�ు, వసకట్, షారా�, ఇండోనేషియా, అబుదాభి దేశాలకు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిచోట ఇదే తీరు కొనసాగింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నేను సువార్త పని నిమిత్తం ఏ దేశానికి వెళ్ళిన, ఏ రాపషాటనికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాతో ఆ నాడు నిబంధన చేసిన నా యేసు నాతో కలిసి వస్తున్నాడు.

నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని యేసు తన అద్భుత శక్తితో కదిలిస్తున్నాడు. నాతో నిబంధన చేసిన నా యేసు, ఆ నింబంధనను నెరవేరుస్తున్న నా క్రీస్తు స్తుతించబడును గాక. నాకు ఉన్న 25 లక్షల అప్పు పోవడమే కాదు, ఇప్పుడు నా ఆర్థిక స్థితి ఎంతో వెురుగుపడింది. ఈ రోజున కొన్ని వందల మంది నా పరిశ్రములో పనిచేస్తున్నారు. ఈ రోజున నేను దేవుని మహాకృపను బట్టి కొందరిరకైనా ఎంతో కొంత పెటటగలికగవాడిగానే నా స్థితిని పెంచినందుకు నా యేసుకు సోత్రతం.

---------

Photograph from page 23 of Devudu Chesina Adbuthamulu
పేజీ 23

11

సాక్ష్యం 3. నేను రోషముగల మహామ్మదీయుడనై యంటిని

-సహాో. పీటర్ ఇక్బాల్

నేను మ్రదాసులోని సాంప్రదాయ మహామ్మదీయ కుటుంబములో జన్మించితిని. నేను చిన్న తరగతిలో నుండగానే నా ప్రవర్తన సరిగా లేనందన పాఠశాలనుండి పంివేయబడితిని. నా పాఠశాలలో అబ్బాయిలు అవ్మాయిలు ఉండేవారు. భాలుర పాఠశాలలో చేర్పించమని" నేను చిన్న వానిగా నుండగానే మా ప్రిన్సిపాల్ నా తండ్రికి సలహానిచ్చెిను. కావున నేను మ్రదాసు క్రిస్టియున్ కళాశాలలోని ఉన్నత పాఠశాలలో చేరితిని.

ఆ పాఠశాలలో హ�షటలులో ఉండి నేను చదువుచుంటిని. నేను నా స్నేహితులతో ఇతర విద్యార్థులతో కలిసి తిరుగుచున్నప్పుడు నాలోని దష్ట స్వభావము అనేకమైన అసభ్యకరమైన రీతులలో ప్రదర్శంచ బడుచుండెడిది. చిన్న చిన్న తగాదాలతో తీవ్రముగా కోపము తెచ్చుకొని మష్టి యుధ�మునకు దిగుచుండేవాడను. ఆదివారము క్రిరకట్ ఆడి మా వారెడ్న్ చర్చినండి తిరిగి వచ్చే సమయమునకు పరురగత్తి హాస్టలకు చేరేవాడిని. నా ఉన్నత పాఠశాల చదువు సమయములో సాయంకాలము జరుగు ప్రైస్తవ ప్రార్థనలకు వెళ్ళుటకు ప్రతిపఘుటించేవాడిని. ఆ ప్రార్థనలకు హాజరు కాకుండుటకు మా వారెను నుండి ప్రత్యేక అనుమతి పొందితిని.

నా స్వంత విధానములో భక్తిని ఆచరించేవాడను. ""అల్లా తప్ప దేవుడు లేడు. మహమ్మద్ అల్లాచే పంపబడిన ప్రవక్త" అని కల్మ అను ఇస్లాము విశ్వాసమును లెక్క లేనన్ని సార్లు అరభక� భాషలో వల్లించెడి వాడను. మతముల మధ్యనన్న మత వ్యత్యాసాలను గార్చి తీవ్రముగా వాదించుచుంటిని.

కళాశాల ఆవరణములో ప్రతి శుక్రవారము సహవాసము తరుపున జరుగుచున్న కూటములకు విద్యార్థులు ఆహావానించబడుచుండిరి. వాక్యము వినిన తరువాత నా పాపక్రియలను బట్టి తిరుగుబాటును బట్టి ప్రభువును నేను సిలువ వేయుచున్నానని గ్రహించితిని. నా పాపములను బట్టి నా హృదయము విరిగిపోగా, కన్నీటితో నా పాపములన్నియు ఒప్పుకొనుటకు ఆరంభించితిని. నేను ఎవరికి విరోధముగా పాపము

12 చేశానో వారితో సమాధానపడేందుకు దేవుని ఆత్మ నన్ను నడిపించాడు. తదుపరి దేవుడు ""...నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను" (జైకర్యా 3:5) అను వాక్యము ద్వారా నాతో మాట్లాడినాడు.

మానవ జ్ఞానమునకు అతీతమైన తన మధురమైన సమాధానమును దేవుడు నా హాృదయమునకు అనుగ్రహించగా నా జీవితము మారిపోయినది. ఇతరులతో కలహించి పోట్లాడే సంగతులను ఇక ఏమాత్రము ఆలోచించలేకపోయాను. దేవుని భడడ్ల సాంగత్యములో జీవించాలనే ఆశ నాలో అదికమయియంది. నాలో కలిగిన మారుపను నా బంధుమత్రులు గుర్తించారు.

ఒక సందర్బుములో నేను ఇటర్మీడియట్ పరీక్ష వ్రాస్తున్నప్పుడు నా హైందవ స్నేహితుడు ఒకరు పరీక్షకు సంబంధించిన పటమును కాపీ కొట్టేందుకు నాకు ఇవవాబోగా నేను తిర్స్కరించాను. ఆ సమయములో నేను ఆ పరీకషను త్రేప ప్రమాదములో ఉన్నాను. కాని పరీక్షలో పాసవవాడం కంటే నా మనస్సాక్షిని కాపాడుకోవడమే మేలని బలముగా విశ్వాసించాను. తరువాత నేను భ.ఎ. పరీక్షలు వ్రాసినప్పుడు ఆర్థిక శాస్త్రములో నేను విశ్వావిద్యాలయములో అగ్రగామగా నిలిచేందుకు ప్రభువు కృప చూపించాడు. లేఖనములలో నా ప్రావీణ్యతను బట్టి కళాశాల బహుమతిని రగలచుకోవడానికి కూడా ప్రభువు సహాయము చేశాడు.

నా కళాశాల విద్య ముగించిన తరువాత నేను చదివిన సాకలులోనే ఒక సంవత్సరము పాటు ఉపాధ్యాయునిగా పనిచేసిన తరువాత ప్రభువు నన్ను ఆయన సేవ్రై పిలిచాడు. దేవుడు తన రాజ్యములో నన్ను వాడుకోవాలని కోర్డం నా హృదయమును ఎంతో సంతోషముతో నింపినది. నన్ను నేను ఎంతో అయోగ్యనిగా ఎంచుకొనుచున్నపపటికీ, దేవునికి విధేయత చూపించి ఆయన సేవ కొరకు నా జీవితమును సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాను.

""మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మవ్మును గార్చి చెప్పుదురు..." (యెషయా 61:6) అను వాగ్దానమును ప్రభువు నాకు అనుగ్రహించాడు.నా నిరణయమును వృద్ధుడైన నా తండ్రికి తెలిపినప్పుడు, నా పట్ల ఆయన కలిగియండిన లోక సంబంధమైన అ్రేకషలన్నియు కూలిపోయినట్లుగా భావించారు. అయినను నన్ను నడిపించుచున్నది దేవుడేయని ఆయన గుర్తించి అట్టి పరిస్థితులలో నన్ను అడడ్గించుట హానికరవైన సంగతిగా అర్థము చేసుకున్నారు.

13

అదివాతీయుైన నా రక్షకుని యెక్క శక్తిని గురించి నేను ధైర్యముగా సాక్ష్యము చెప్పడము ఆరంభించగా, ఇస్లాం పట్ల ఎంతో నిష్ట కలిగిన నా బంధువుడొకరు కోపోద్రికుతడయయాడు. నా వంటి మనుష్యులు చంపబడాలని అతడు పలికాడు. అతడు ఎంతో ఉన్మాదములోనున్నను సజీవుడైన రక్షకుడు అద్భుతమైన రీతిగా అతని హృదయములో క్రియ చేయనారంభించగా అతడు ఎంతో మహిమానివాతముగా రక్షకుని చేత మార్చబడ్డాడు. కాల్రకమములో అతడు కూడా దేవుని కొరకు ప్రభావాత్మకవైన సాక్షిగా మారి ఒక జీవము కలిగిన పరిచర్యలో ఫాదరుగా దేవుని సేవ చేశాడు. నేను ఆయననకు లోబడిన దినము నుండి తన పరిచర్యలో దేవుడు నాకు ఎంతో సంతోషమును సంతృప్తిని అనుగ్రహించాడు. మానవులందరి కొరకు మరణించిన క్రీస్తును బహుగా ద్వేషించిన నేను రక్షకున్ని కలసుకొని యండగా మీరు కూడా ఆయనను తప్పక కలసుకొనగలరు. ప్రియ చదువరీ! ఆయనవైపు తిరుగుము!

సంకలన కరత వ్యాఖ్య :-

""సహోదరుడు పీటర్ ఇక్బాల్ మ్రదాసులోని మన సాధారణ సువారితక సహవాసము నడిపించుచున్న బైబిలు కళాశాలలోని విద్యార్థులకు బోదించుటయే గాక గొప్ప సమాహాములకు ప్రసంగించుచున్నారు. శారీరకముగా బలహీనుైనపపటికిని దేవుని కొరకు రెండవ మైలు వెళుిటను కొనసాగించుచున్నారు".

---------

Photograph from page 26 of Devudu Chesina Adbuthamulu
పేజీ 26

14

సాక్ష్యం 4. క్రీస్తు ప్రభువు తన సేవ

చేయుట్రై ప్రత్యేక ప్రణాళ్ళకతో నన్ను పిలిచారు

పాస్టర్ నెహెమ్యా ప్రసాద్ (ఆంద్ధప్రదేశ్)

గలతి 1:15, 16""తల్లి గర్బుమునందు పడినది మొదలుకొని

నన్ను ప్రత్యేక పర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు,

నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలైనని

ఆయనను నాయందు బయలు పరుచనను గ్రహించినపుడు

మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు".

పరిచయం:-

యేసు ప్రభుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రభుని మహిమార్థమై ఆయన పరిచర్యలో నన్ను నిలుపుటకు ఆయన చేసి ఏరాపటును బట్టి దేవున్ని స్తుతించి ఘనపరచుచున్నాను. గతంలో నేను అనయల కుటుంబములో 1974వ సంవత్సరము అకోటబరు 24వ తేదీన ఆంద్ధప్రదేశ్లో ఒక కుగ్రామములో జన్మించాను.

మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు గనుక ఆ సాంప్రదాయాలనే అనసరించాను. నాల తల్లి అనుకోనిరీతిగా ప్రైస్తవుని సువార్త సందేశాలన నమ్మి క్రీస్తును అంగీకరించింది. పాస్టు డానియేలు గారు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించే ప్రయాసలో మా అమ్మ క్రీస్తు ప్రేమకు ఆకర్షించబడి రక్షణానుభవాన్ని పొందింది. దేవుడావెుతో మాట్లాడినందున జీవము గల దేవుని మార్గములో నడవాలని తెల్పారు. జీవము, మార్గము, సత్యమైన విషయాలు మా అమ్మకు సరిగాగ తెలియదు. దైవజనుడైన దానియేలు గారితో సంప్రదించి దేవున్ని గార్చి తెలసుకోవాలని ఆశించింది.

దేవుడే సాటిగా మాట్లాడినపుడు ""ప్రభువా, నేను నా భర్త సమాజంలో గురితంపు గల వారిమధ్య నున్నాము. నా భర్త నా విశావాసానికి సహకరిసేత గాని నేను నిన్ను వెంబడించలేను అని సాటిగా జవాబిచ్చింది. ప్రభువు యిచ్చిన కు�పతవైన సందేశము ఏదనగా ""అవ్మా, నీవు నా పనిచేయి. నేను చేయవలసిన పని నేను చేస్తాను గనుక నన్ను వెంబడించు" అన్నారు. వినయంతో నా తల్లి ప్రభుని సందేశాన్ని అంగీకరించి, దగ్గరగా నున్న ఒకగ్రామములో నున్న దేవుని మందిరములో ఆరాధించుటకు ప్రతి ఆదివారము క్రమముగా వెళ్ళి స్తుతించేది.

15

నేను 1974వ సంవస్సరములో జన్మించిన తర్వాతనే నా తల్లి రక్షణానుభవాన్ని పొంది విగ్రహారాధన మానివేసి ప్రభువునే వెంబడించింది. తన భర్త, బిడ్డలు తన విశ్వాసాన్ని సీవాకరించక పోయిననా, తన అనుభవా*్న క్రీస్తు ఔన్నత్యాన్ని, ప్రేమను మాతో పంచుకొనిననా, ఆమె ఓరుపతో ఒంటరిగా క్రీస్తునే నమ్మి సాగిపోయింది.

మేము ముగ్గురము మగపిల్లలమే గనుక మమ్ములను ప్రోత్సహించి ప్రత్యేక వేడుకలకు, మీటింగులకు మాత్రమే మేము ఆమెతో పొరుగు గ్రామము దర్శించి ఆరాధనలలో పాలుగనేవారము. నేను హైస్కూలు విద్య ముగించి కాలేజీలో ప్రవేశించాను. 1996వ సంవత్సరములో రెండు ప్రాముఖ్యమైన సంఘటనలను ఎదురొకన్నాను. ఆ వయససులో విద్యార్థులు లోకంలో అన్ని వ్యసనాలను చవిచూచిన రీతిగా నేను వ్యర�జీవితాన్ని ఆరంభించాను. మాకొక ట్రాక్టు ఉండేది. ముగ్గురు వ్యకుతలతో కలిసి నేను ప్రయాణం చేయు సమయంలో అకస్మాత్తుగా ఒకలారీ మా ట్రాక్టును బలంగా గుద్దింది. ట్రాక్టు ప్రక్కకు ఒరిగిపోయింది. లారీ డ్రైవరు మేమంతా మరణించామనే భయంతో పారిపోయాడు. నిజానికి మేమంతా కేషమంగా నున్నాము.

కీర్తనలు 34:13""ఆయన యందు భయభక్తులు గలవారికి దాత కావలియండి

రక్షించును".

మా తల్లి నిత్య ప్రార్థనలే మమ్ములను మరణమునుండి సంరక్షించాయి. మాలో ఒక వ్యక్తి పరుగెత్తుకొని వెళ్ళి డ్రైవరను కలిసి ""అయయా, భయపడకు అంతా కేషమంగా వున్నామని తెలిపాడు. ఆ డ్రైవరు ఆశ్చర్యపడి తర్వాత ఆనందించాడు. మా నాన్న గారి పలుకుబడి ద్వారా స్థానికి ఎవ్.ఎల్.ఎ. గారి సహకారంతో ఆ ప్రమాదము పెద్దగా కేస్గా నమోదు కాకుండా ప్రభువే కాపాడారు. మొదటి సమస్య సమసిపోయింది.

ఆ గ్రామములోని వారు మాత్రం ప్రమాదంలో అందరూ మరణించగా సాంబశివ రావు గారైన మా నాన్నగారి అబ్బాయి బ్రతికి బయటపడ్డాడని వింతగా చెప్పుకున్నారు. నా విద్యను పూర్తిచేసుకొని �.టి.�. కాలేజీలో ఉపాధ్యాయునిగా 1996 నుండి పనిచేసాను.

ఒక రాత్రివేళ్ ప్రభువు నన్ను కలలో దర్శించారు. గతంలో ప్రమాద సమయంలో రక్షించినది నేనేనని స్పష్టంగా చూచించారు. ఆ దివ్య దర్శనాన్ని నేను మరువలేను. నేను ఎడమ భాగం ట్రాక్టునుండి దిగుట, కుడి ప్రక్క రోడడుపై నిలుచుటకు ఒక అద్భత హస్తము నన్ను తాకి, పట్టుకొని నిలబైట్టుటతో గాయపడిన ఆ అమృత హస్తాన్ని చూచాను.

16

నేను ప్రక్కనే రహదారిలో దాసుకుపోతున్న వాహనం క్రిందపడిపోవు ప్రమాదం నుండి ఆ హస్తము ఏ రీతిగా రక్షించినదో స్వయంగా స్పష్టంగా చూచాను. అహా! నేను ప్రభువును ఆయన హస్తాన్ని, ఆయనే రక్షించానన్న అబభయవాకుకలను విన్నతర్వాత ఆ రాత్రి నా పడకమీదనుండగానే తీర్మానము చేసుకోగలాగను. అది నా రక్షణ స్థిరత, నా నిబంధనను స్థిరపరచుకొన్న రోజుగా గుర్తించుకున్నాను. గత జీవితంలో క్రీస్తును నిర్లక్ష్యము చేసి, చెడు సహావాసాలతో కాలయాపన చేసిన రీతినిబట్టి పశ్చాత్తాపంతో క్రీస్తు సన్నిదిని ఆశ్రయించాను. నాకొక క్రొత్త జీవితాన్ని ప్రభువు అందించారు. యిప్పుడు జీవించే వ్యక్తి నేను కాదు. ప్రభువే నాలో నుండి నాకాలోచన కర్తగా కాపరిగా నడిపించగా, ఆయన అదికారములోనికి వచ్చాను. ఆయన ప్రియమైన భడడ్గా జీవిస్తూ, ఇక జీవించే జీవితం ఆయన మహిమకొరకేనని నిశ్చయించుకున్నాను.

మా అమ్మ నాకోసం చేసిన ప్రార�నలన్నీ స్పఘలమయయాయని నా అనుభవాన్ని విని చాలా ఆనందించి దేవున్ని స్తుతించింది. అమ్మదగ్గరున్న బైబిలును తీసుకొని చదువుటకారంభించాను. ""అవ్మా, నేను క్రీస్తును నీవలై వెంబడిస్తాను. నీవు వెళ�ి ప్రార్థనా మందిరానికి నేనుకూడా వస్తానని" తెలిప ఆదివారం నాడు ఆమెతో వెళ్ళి ప్రార్థనలో పాలుగన్నాను. దేవుడు ్రేపర్రించినచో ఎవరైనా ప్రార్థించండి అని దైవజనుని ప్రోత్సాహం సీవాకరించి నోరుతెరచి ప్రభువును స్తుతించి ఘనరపచి, నా సాక్ష్యాన్ని, నా నిరణయాన్ని వివరించగా ప్రభువుతో గడిపిన సహావాసానుభవం ద్వారా మొదటిసారిగా వింత శాంతిని పోందాను.

అది 1996 �న్ నెలలో సంఘటన ప్రమాదము కాగా, క్రీస్తుతో నా ప్యనము 1996 జూలై నెలలో ఆరంభమైనది. నమ్మి రక్షణానుభవం గల వారు బాపీతస్మ అనుభవాన్ని సీవాకరిచాలన్న సత్యాన్ని క్రీస్తే సజీవుడనియు, ప్రతి వ్యక్తితో మాట్లాడి ఆదరించు వాడనియు, కృపద్వారా నన్ను రక్షించాడని చాలా కృతజ్ఞత గలవాడనై బాపీతస్మం ద్వారా క్రీస్తు సంఘంలో స్థిరపడాలని ఆశించాను. ఎకకడెకకడైనా ప్రైస్తవ సమావేశాలున్ననా, ఆసక్తితో వెళ్ళి దేవుని ఆరాధనలలో పాలుగనేవాడిని. బాపీతస్మ అనుభవం ద్వారా నాతన ఆత్మీయు అభివృద్ధిని పొంది పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోయాను.1999 డిపసంబరు 16వ తేదీన నాకు సాటియైన సహకారిని ప్రభువే నాకు చూపి రక్షణ స్థిరతగల తోడునిచ్చారు.

వివాహ జీవితారంబభము:-

నేను నా భార్యతో ఆరంభించిన విశావాసయాతలో ఎన్నో అడ్డంకులు ఎదురయయాయి. నా భార్య ఆత్మీయతతో నాకు తోడుగా నుండి ప్రార్థనా సహావాసమచ్చి ఆదరించింది. నా తండ్రితో నేనొక వ్యాపారాన్ని ఆరంభించగా, 3 లక్షల

17 రూపాయిలు నష్టము ఎదురొకన్నాము. అదే సమయంలో నా భార్య గరా�ున్ని కోలోపయింది. చాలా దు:ఖపడ్డాము. యీ రెండు శోధన, బాధలు నన్ను చుట్టుముటటగా దేవుని కపపగించుకొని ప్రార్థించాము.

ఆ రోజుల్లో మా గ్రామములో దైవ మందిరము లేనందన ప్రక్క గ్రామానికి వెళ్ళుట స్రీతలకు చాల క్లిష్టంగా తోచింది. సంవత్సరాని కొకసారి మీటింగులు జరికగవి. మా గ్రామములో రక్షణ పొందిన వారంతా స్రీతలే వున్నారు. ఒక్క పురుషుడైనా క్రీస్తును నమ్మలేదు. నేను ఆ విషయమై చాలా భారంతో ప్రార్థించాను. పరిస్థితులవైపు చూడక యేసువైపు చూచుచా, 100 మంది కూర్చొని ఆరాధించగల ఆరాధనా మందిరాన్ని 2 నెలల కాలంలో ని]్మంచాలని నేను నిరణయించాను. అన్యజనుల మధ్య ఆరాధన జరగాలనే నా తపన కోరిక ప్రభువే తీర్చారు.

2002వ సంవత్సరములో దైవ సేవకుని ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడారు. నా పేరు బాపీతస్మము తర్వాత నెహెమ్యా ప్రసాద్గా మారింది. ఆయన ప్రవచనము నన్ను ఆత్మీయతతో స్థిరతనిచ్చింది.

""నిశ్చయముగా నెహెావయాను బలపరిచిన హస్తము కట్టుదము రండి అనే నినాదముతో విజయాన్ని సాధించిన రీతిగా నీ సేవ పఘలబభరితవై అనయలలో మహిమపరచు రీతిగా, బలహీన సంసారాలను సరిచేస్తూ, సడలిన మోకాళ్ళను బలపరుసా,త మనససు అనే నడుములను నేను బలపరచి నీకు తోడుగా నంటాను. ప్రభుని మాటలు జీవపు }టలు.

సరిగాగ 2002వ సంవత్సరము జూలై 7వ నెల 7వ తారీఖన మేము మా ప్రాంతా*్న వదలి పోరంకి చేరాము. అది విజయవాడ సమీపములో నున్నది. ప్రభువు మాట విని సాగిపోదాము. భౌతికంగా అప్పుల భారముంది. దేవుని ఏరాపటును బట్టి 21 రోజులు ఉపవాసముండి ప్రార్థించాము. ఆరి�కముగా చాలా అసహాయ స్థితిలో నున్నాము. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసాము. అద్దెకటటలేని స్థితి ఎదురొకన్నాము. భోజనమునకేమీ వనరులు లేని స్థితిలో మా దీన పరిస్థితి ఎవరికీ తెలియరాదని ప్రార్థించాము.

దేవుని సేవచేయుటకు అనయల మధ్య దేవుని మహిమపర్చాలని నన్ను నేను అప్పగించుకున్నాను. నేను నీపని చేస్తాను, నీవు నాపని చేయాలన్నాను. నేను నీపని చేస్తానని ప్రభువు తెల్పారు. దైవాభిషేకం కలలో ప్రభువు నుండి సీవాకరించి 2003లో పరిచర్య ప్రారంభించాను. నాకొక పని అప్పగించగా 5 రోజులు పనిచేస్తూ రెండురోజులు సువార్త పనికొనసాగించాను. గతంలో నాతండ్రి నా అప్పుల భారం నాకే వదిలివేసారు.

18 ్రడయివింగు తెలిసినందన ఆ ఉద్యోగము కొరకు రోజంతా కనిపెట్టేవాడిని. పని ఎవ్వరూ యివ్వలేదు. ఆహారము లేక మంచినీళుి త్రాగి పండుకొనేవారము. మాకు ఆహారము లేని స్థితి యితరులు తెలసుకోరాదని ప్రార్థించాము. ఆ స్థితిలో పౌలు సాక్ష్యము జ్ఞాపకము చేసారు.

గలతి 1:15,16"" "

మన బాధలు యితరులతో సంప్రదించు పని మంచిది కాదని తెలసుకోగలాగను. దేవుడు చూపిన రెండు పనులను నమ్మకంగా కొనసాగించాను. ప్రభువు మమ్ములను ప్రేమించి 2004వ సంవత్సరము మే నెల 11వ రోజు ఒక కుమారుని దయచేసారు. దైవజనుడే నామకరణము చేసారు. నాకు పని యిచ్చినవారు అద్భుతరీతిగా మనిష్టు పదవి సీవాకరించి, నన్ను ఆదివారం కూడా పనిచేయాలన్నారు. నేను చేయునని తెల్పాను.

""జీవమచ్చి నడిపించే నా రక్షకుని సేవ వదలి మీ సేవ చేయలేను" అనగా ""నీ వంటి వ్యక్తి నాతో వుంటే నాకు ఆశీర్వాదము ఉంటుందని, నీవు కావాలని కోరుకుంటున్నా నన్నారు. పూర్తిగా ఆ జాబ్ మానివేసాను. ప్రభువు నాకపపగించిన పరిచర్య పడిపోయిన జీవితాలు తిరిగి ని]్మంచుట, బలహీనులకు ధైర్యమచ్చి ఆదుకొనుట, క్రీస్తు నందు నిరీక్షణ నందించు సువార్త సేవా భారం సీవాకరించాను గనుక నమ్మకంగా కొనసాగించాను.

నా సేవను విసతరింపజేయు అవకాశాలనిచ్చి నాకు ప్రోత్సాహాన్నిచ్చారు. మా పరిచర్య విజయవాడలో కొనసాగించే రోజుల్లో నాజివీడులో నున్న ఒక కుటుంబముతో పరిచయమయింది. వారికి ఆర్థిక పరిస్థితుల బాధతో మరణించదలచారు. నిత్యము పూజలు, దీపారాధన, ఆర్చన చేసేవారు. ఈ అప్పుల బాధనుండి ఎవరా ఆదుకోలేరని తలంచి తల్లిదండ్రులు మరణించ దలచగా, 18,19 సంవత్సరాలున్న బిడ్డలు మేము మీతోపాటు మరణించడానికి సిద్ధంగా నున్నామన్నారు. మాకున్న ఆస్తి ప్రభువు సువార్త సత్యమే వారికందించి మరణములో నుండి నిరీకషణనిచ్చి బ్రతికించి క్రీస్తులో క్రొత్త జీవితాన్నందించాము.

మరొక విధవరాలు 6 సంవత్సరాలుగా అనాధ ఆశ్రమాన్ని స్థాపించాలనే ఆశయముతో నుండగా 2005వ సంవత్సరములో డిపసంబరు నెలలో ఆశ్రమాన్ని ని]్మంచుటకు సహకరించి వృద్ధుల ఆశ్రమాన్ని ఆరంభించగా అనేక అనాధలు ఆదరణ పొంది దేవుని ప్రార్థించి గడుపుచున్నారు.

19

2005వ సంవత్సరాలలో ఆరంభవుయిన సేవ 2015 వరకు 7 వారాలు 7 మంది ప్రతి శుక్రవారము 7 గంటలకు ప్రార్థించు క్రమాన్ని ఏరపరచగా అద్భుతాలు, సాచక క్రియలు జరుగుట దేవుని ఉచిత కృపయే. 2006వ సంవత్సరములో హైదరాబాదు వెళ్ళి పరిచర్య చేయాలని తెల్పారు. అన్యజనుల మధ్య సేవాభారముంది. ముగ్గురు యవ్వనస్తులు హైదరాబాదులో ఉద్యోగము చేస్తూ ఒకగదిలో నుండి, యిద్దరు విద్యార్థులను తోడుగా నంచుకొన్న నాతన విశ్వాసులతో పరిచయం కలిగంది. వారానికొక రోజు వాక్యము చెప్పాలని కోరారు. వారిని ఆత్మీయంగా బలపర్చాము. నాజవీడులో పరిచర్య ఫలభరితంగా కొనసాగింది.

నాకు మరొక కుమార్తెను ప్రభువిచ్చారు. ఆంద్ధప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో సేవనిచ్చారు. ఖమ్మము, వరంగల్, కొరివి, చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్తసేవ కొనసాగించాము. నా సేవా భారమును అంచెలంచెలుగా పెంచారు. అనయలకు బాపీతస్మమచ్చు పరిచర్యనిచ్చారు. 2007,2007 నాటికి 3 ఆరాధనలు కొనసాగించు కృపనిచ్చారు. ఆ తర్వాత సంవత్సరము ఒక పెద్ద సంఘానికి అధ్యక్షునిగా పదవీ నిర్వహణ సీవాకరించాను.

నా 40 సంవత్సరాల వయససులో 30 సంఘాలలో పరిచర్య చేయు ధన్యతనిచ్చి దీవించారు. నా వయససున్నంత సరీవాసు వున్న వృద్ధుల మధ్య పరిచర్యనిచ్చారు. అనేక ప్రాంతాలలో నాతన సంఘస్థాపన చేస్తూ, సవాస్థా ప్రార్థనలు, గర్బుము లేనివారిరకై ప్రార్థించి ప్రతిపఘలము పొందు పఘలితాలను చూడగల్గుచున్నాము.

2010వ సంవత్సరములో మరొక ప్రమాదవెదురొకన్నాను. అద్భుత స్వస్థత లభించింది. తరచగా 21 రోజులు ఉపవాసాలు చేసేవారము. ఒకసారి ఉపవాస సమయంలో నీవులేచి బేతేలుకు వెళ్ళు అని వాకుక ద్వారా మాట్లాడారు. వాక్యం ద్వారా మరలా మాట్లాడారు.

యెషయా 58:12""పూర్వాకాలము నుండి పాైపోయిన స�లములను నీ జనులు కటైటదరు.

అనేక తరముల క్రిందట పాైపోయిన పునాదులను నీవు మరలా కటైటదవు".

నిరీక్షణకు ఆధారములేని కుటుంబాల పరిచర్యలో నా తలాంతులను యిచ్చిన ప్రభువు కొరకు సేవచేసేవారము. గతంలో నేను గడిపిన ప్రాంతాలకు నన్ను వెళ్ళమని యాకోబును వెళ్ళమన్న రీతిగా బోధించారు. నేను నా కుటుంబములో పెద్ద కుమారుడిగా నా బాధ్యతలను అలక్ష్యము చేసానని నేను గుర్తించాను. ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాప్పడాను. అప్పటికే నా తవ్ముడికి పెండ్లయి యిద్దరు బిడ్డలు పుట్టి చనిపోయారు. చివరకు మరలా

20 పుట్టిన భడడ్ అంగవైకల్యముతో చనిపోవు స్థితికి చేరి దు:ఖంలో నుండగా నేను నా తవ్ముడి కుటుంబమున్రై ప్రార్థించగా 2011లో తిరిగి గర్బుమచ్చారు. అమెరికాలో 35 సంవత్సరాలు దాటిన ఒక వ్యక్తి వివాహం కోసం ప్రార్థించగా వివాహము జరిగించారు. బిడ్డలు లేని కుటుంబానికి బిడ్డలు కలేగలా ప్రార్థించుటలో మంచి పఘలితాలనిచ్చారు.

యీ రీతిగా అనేకుల కొరకు ప్రార్థించుట, నా కుటుంబము కోసం ప్రార్థించగా 7 వాగ్దానాలతో దేవుడు తన ప్రణాళ్ళకలను తెలియజేసారు. 7 నెలలుగా ప్రార్థించాము. నా తవ్ముడికి 2008వ సంవత్సరములో అమెరికా వెళ్ళు ధన్యతనిచ్చి అభివృద్ధి చేసారు. విదేశాలకు వెళ్ళు అవకాశాలనిచ్చారు. విదేశంలో మోషేవంటి భక్తునికి అహరోను వలై సహాకరించమన్నారు.

ఆ తర్వాత ఒరిస్సాలో ప్రధాన్ తెగవారి మధ్య సువార్త చేయు ధన్యతనిచ్చారు. 2013లో ప్రపంచ పెంతకొస్తు మహాసరభలలో మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలో సేవచేయు కృపనియ్చూిరు. 2014లో నేపాల్లో ప్రార్థించి పరిచర్య చేయు ధన్యతనిచ్చారు. ఆ రోజుల్లో లిభయా కోసం ప్రారి�ంచమన్నారు. అమెరికాలో యేసయ్య ప్రార్థనా ప్రేయర్ పసల్ల్లో పరిచర్య నందించారు. హె��లా�ండ్ పరిచర్యలనిచ్చి

(నశీశ్రీవ ��అస ్వఎ�శ్రీవ) మాటలు యిచ్చి సేవకొనసాగించారు. ప్రకటన 21:22""సర్వాదికారియె�న దేవుడగు ప్రభువును గొ�ై�్రిల్లయు వారికి దేవాలయవై

యున్నారు".

జీవముగల ఆత్మల రక్షణ్రై అన్యజనుల మధ్య పరిచర్యలు గ్రామస్థాయి నుండి జిల్లా, రాఖీ, దేశ్, విదేశాలలో పరిచర్య విసతరణ గార్చి ప్రభువే స్పష్టంగా మాట్లాడి విసతరింపచేసారు. అన్ని సమయాల్లో దేవుని మహిమపర్చి ధన్యతనిచ్చారు. ఈ లోకానికి నా మాటలు కాదు మహిమగల సజీవుడైన ప్రభుని గుణ లక్షణాలను ప్రచురించుట్రై ఈతరం వారందరికీ ఈ సేవాభారాన్ని అందిస్తున్నారు.

దేవునికి కావలసినది జ్ఞానము కాదు. ఆయన చిత్తము బూమమీద జరిగిస్తూ లోకానికి ఆయన రాకడ సమీపిస్తుందని తెలియజేయాలి. ప్రతి వారిని రక్షణ్రై సిద�పరచాలి. ప్రభుని గుణ లక్షణాలను ప్రచురించుట్రై సిద్ధపడి ప్రతి పరిస్థితిలో దేవుని సంపూరణ చిత్తము చేయుట్రై ప్రయత్నించాలి.

21

ప్రతి వ్యక్తిని దేవుని శిష్యులుగా మార్చాలి. వారు ప్రతిచోట క్రీస్తురకై సాక్షులుగా జీవించాలి. ఈ జీవిత గమనంలో దేవునిని ఎరుగని నన్ను ప్రేమతో ప్రమాద స్థితి నుండి తప్పించి, దకిషణహాసతంతో రక్షించి సజీవుడిగా కనపరచుకొని క్రీస్తు నన్ను తన సేవ్రై పిలిచాడు. పిలిచిన దేవుడు నన్ను ఘనంగా సేవ్రై సిద్ధపరిచారు.

దైవ వాక్యము ద్వారా నన్ను నడిపించారు. ఎన్నో వ్యక్తిగత సమస్యలకు పరిషాకరాలందిస్తూ, సంఘపరిచర్య, నాతన సంఘాల స్థాపనలో, దైవపరిచర్యలో జీవింపజేసిన ప్రభువునకే స్తుతి మహిమ కల్గుగాక. ఆమెన్.

-------------

Photograph from page 34 of Devudu Chesina Adbuthamulu
పేజీ 34

22

సాక్ష్యం 5. హానికరుడను హింసకరుడనైన నన్ను రక్షించిన

క్రీస్తు స్తుతి పాత్రుడు

సాలమన్ రాజు. దారా (హైదరాబాదు)

కీర్తనలు 46:10""}రకుండుడి నేనే దేవుడనని తెలసు

కొనుడి. అన్యజనులలో నేను మహె�న్నతుడ నగుదును".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు శుభములు. ్రశ�షటవైన ప్రభువు నాకీ అమూల్యమైన అవకాశాన్నిచ్చి నా సాక్ష్యము తెలియజేయు కృప్ దయను బట్టి వందనములు. నా పేరు దారా శ్రీనివాసరావు. పూజారుల వంశంలో అన్య సాంప్రదాయాలతో విగ్రహ పూజలు ఆచరించే కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు చెన్నకేశవార ఆలయంలో భక్తితో నిరంతరము హారినామ స్మరణ చేస్తూ దేవాలయంలో (101) నాట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ప్రతిరోజు అర్చన చేసేవారు.

మా నాన్న ఆ గ్రామములో అందరికీ అన్ని సందర్భాల్లో పూజలుచేస్తూ గౌరవ మర్యాద లందుకుంటున్న రోజుల్లో నా జీవితం చీకటిలో గడిచింది. నా స్నేహితుల చెడు అలవాట్లన్నీ నేను అవలంభించి, సిగరెట్లు త్రాగుట, త్రాగుడు, మొదలగు వ్యసనాలకు బానిస్నయ్యాను. నా పరిస్థితి గమనించిన ఒక ప్రైస్తవ సోదరి వారి మతగ్రంధవైన బైబిలు నాకిచ్చి క్రీస్తు మీ జీవితాలను బాగుచేసి రక్షించగలడని తెలిపంది.

చెడు జీవితము గమ్యములేనిదే గనుక వ్యర్థమైన కోపతాపాలలో ఆరంభమై గొడవలకు దారిచేసి గొప్ప అలజడిని కలిగంచే జీవితానికి గురై అందరినీ తృణీకరించి హేళన చేస్తూ తిరిగేవాడిని. బైబిలు తీసుకొని వెళుివారితో వాదించేవాడిని. ప్రైస్తవులు హీనజాతి వారనియు, పరదేశసతుల మతాన్ని అవలంభించగలరని భ్రవుపడి ప్రైస్తవుల దేవుని ఔన్నత్యాన్ని గురెతరగని ఆత్మీయు గ్రుడిడ్తనంతో విర్రవీగాను. నా దగ్గరున్న బైబిలును ముకకలుచేసి పడవేసాను. దాని విలువ తెలియని ద�ర్బాుగ్యనిగా కాల్చివేసిన పాపిని. నేను బైబిలు కాల్చివేసిన తర్వాత నాకు మానసిక కీషణత కలిగ మతిభ్ర�వించగా ఆత్మహత్యా ప్రయత్నం చేసాను. కన్న తండ్రితో వాదించి చంప ప్రయత్నించిన హానికరుడను.

నా కోప్రోదేకాలను చూచిన గ్రామస్తులంతా చాలా భయపడేవారు. తండ్రి పూజారిగా నుండి అందరిలో భక్తిని పెంచేపని చేస్తున్నాడు గాని కుమారునిలో మంచిని పెంచుట

23 లేదని చాలా వింతగా మాట్లాడుకొనేవారు. మా తల్లి, తండ్రి నన్ను బాబా అని పిలువక గాలివాడా, దురా�ర్గుడా అని పిలిచేవారు.

తెలివిగల వంశంలో పుట్టినందన నా చదువు భ.ఎ.భ.యిడి. వరకు నిరాటంకంగా కొనసాగుటను బట్టి గవర్నమెంటులో ఉద్యోగిగా చేరి, 3 సంవత్సరాలుగా పనిచేయగలాగను. అనుకోని రీతిగా నాకు దురలవాట్ల ప్రభావము వల్ల కామెర్ల రోగము వచ్చింది. శరీరము కీషణించి మరణస్థితికి చేరాను.

ఆ పడకలో నుండగా నా శారీరకబాధ వల్ల గతంలో నేను చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొనసాగాను. డాకటర్లు నన్ను పరీక్షించి, మరణము తప్పదని తెలియజేసారు. చివరకు కోమాస్థితికి చేరాను. నేను పూజించిన విగ్రహాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. చివరకు నా మనససులో ప్రార్థించాలనే కోరిక కలిగంది.

దేవుడా నీవే దికుక అనే స్థితి కలిగంది. ఎన్నో దేవుళ్ళున్నారు గాని ఏ దేవుడిని అడగవలైనో తోచక ""ఏ దేవుడన్నా నిజముగా ఉన్నచో భగవంతుడా, నేను నిన్నే నా జీవితమంతా సేవిస్తాను. నాకు కనబడు" అని దీనంగా ప్రార్థించి నిద్దపోయాను.

అకస్మాత్తుగా నాకు కలిగన సవాప్నంలో దివ్యకాంతిని ఒక ఆకారం నన్ను సమీపించింది. తేజససు కలిగ ప్రకాశమంతమైన వపస్తాలు ధరించి ఒక చేతిలో గొరర్ర్రిల్ల మరొక చేతిలో కొంరక కర్ర గొరర్రల కాపరులు వాడు వంపు తిరిగిన కర్ర చేబాని, ముఖము ప్రకాశమంతంగా నుండగా నాముందు నిలిచి యండుట చూచాను. ఆశ్చర్యము, ఆనందము ఉకికరి భకికరయయాను.

ఆ ప్రభువు మెల్లని మృదుమధుర స్వరంతో నాతో మాట్లాడారు. అప్పటికే నా శరీరము వికారముగా ఉభ్బపోయి వుంది. సజీవునిగా నుండే లక్షణాలన్నీ కోలోపయాను. ఆ దయామయుని ఉనికి నేను చూడగలాగను. గిరజాల జుట్టుతో నుండి తన దకిషణ హస్తము చాచి నన్ను తాకుచున్నట్లుగా భావించాను.

"సొలోమోనా, సొలోమోనా" అని పేరుపెట్టి పిలిచారు. నాలో వింతైన శక్తి కలిగంది. నాతన ఉత్సాహంతో నిండిపోయాను. నాకు ఆయన దర్శనము చెదిరిపోకుండా నిలిచి ఉండాలని కోరుకున్నాను. "" నా కుమారుడా, సొలోమోను, నేను నిన్ను బాగుచేసి బ్రతికిస్తాను. నీవు నా సాక్షిగా జీవించాలి. నేనే మార్గము, సత్యము, జీవమునై యున్నాను" అన్నారు.

24

ఆ క్షణం నుండి నాలో క్రొతతబలము కలిగంది. త్వరలో పూర్తిగా కోలుకొని మామాలు వ్యక్తిగా నిలుచుటకు 15 రోజులు పట్టింది. నేను నడుచుట కారంభించిన వెంటనే స్థానికంగా నున్న ప్రైస్తవులను సంప్రదించి ఒక బైబిలును సంపాదించుకున్నాను. సంఘములో ఆరాధన క్రమములో దేవున్ని సేవించుటకు అభ్యాసము చేసుకోగలాగను. ప్రార్థన, వాక్య పఠనము, సహవాసంలో జీవించుట నేరచుకున్నాను.

పశ్చాత్తాప్ము తర్వాత రక్షణానుభవము నుండి బాపీతస్మము ద్వారా సంఘ సరభయడనయ్యాను. నాకు దైవజనులు సొలోమోను రాజు అని ప్రభువు పిలిచిన పేరునే పెటాటరు. శ్రీనివాస్ లోకానికి మరణిచంగా క్రీస్తులో నాతన జీవితంలో సాలమన్ రాజుగా మారిపోయాను.

సంపూరణ దైవసేవ చేయాలనే కోరిక నన్ను ్రేపర్రించగా ప్రార్థించాను. వాక్యము ద్వారా ఆత్మ జాలరిగా నన్ను జీవించాలన్న ప్రభువు చితాతన్ని సీవాకరించి నేను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలివేయ దలిచాను. తల్లిదండ్రులు బాధపడి, ""ఎలా బ్రతకుతావురా? పనిచేస్తూ సేవచేయవచ్చు కద! అని బాధపడి నన్ను నిరుత్సాహపర్చారు. తోటి టీచర్లు సన్నిహితులు నన్ను ఉద్యోగము మానుకోవద్దని సలహానిచ్చిననా, ప్రభువు ప్రేమ నన్ను బలవంతము చేయగా నా ఉద్యోగమునకు రిజైన్చేసి, ప్రభుని సేవించుట్రై పూర్తిగా సంసిద�మయయాను.

నా నిరణయానికి నా తల్లిదండ్రులు బాధపడిననా నన్ను క్షమించారు. నా తల్లిదండ్రులకు విరోధముగా పాపము చేసానని ఒప్పుకున్నాను. నా జీవితంలో కలిగన మారుపను ఒక ప్రతికవలై చదువుట కారంభించి ఆశ్చర్యపేవారు. నేను నిత్య పూజలు చేసే కులదేవుడు వెంకటేశ్వర్లు నన్ను రక్షించలేదు. రో� 101 కొబ్బరికాయలు కొట్టి అగరుబతీతలు వెలిగించి పూజించి నమ్మిన దేవుళ�ివరా నా శ్రమలో ఆదరించలేదు. ఎన్నో తీర్�యాతులు, వెుకుకబడులు చేసి తలనీలాలనిచ్చిన వారెవరా కనిపంచలేదు. యేసుప్రభువు నన్ను ప్రేమించి, దర్శించి మరణావస్థలో నున్న నన్ను తాకి మాట్లాడి రక్షించిన నా ప్రియ రక్షకుడు నన్ను తన పరిచర్యకు పిలిచినందన నమ్మకముతో నా సేవ కొనసాగించ గల్గుచున్నాను.

నా తల్లి దండ్రులు నా విశ్వాసాన్ని ఉ్రేక్షించిననా, హారినామ స్మరణ చేయక ఉపవాసాలు పూజలలో ఏకీబభవించనందన నన్ను వారింటిలో నుండుటకు తగని వాడనని నన్ను పంపివేసారు. నేను హైదరాబాద్ చేరాను. ప్రైస్తవులున్న స్థలాన్ని చేరి వారి సంఘములో ఒక దైవజనుని ఆశ్రయించి పరిచర్యలో సహకరించుట కారంభించాను. సేవా కార్య్రకమాలో,్ల

25 ఆరాధనలో పాలుగనగా దానియేలు గారు అను మరొక దైవజనుడు నాకు చేయాత నిచ్చారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను నా దేవుడు నాకాశ్ర్యవై నందున వారి రక్షణ్రై తీవ్రంగా ప్రార్థించాను. అద్భత రీతిగా నాలో మారుపవల్ల నేను చెప్పిన సువార్తను వినుట ద్వారా రక్షణానుభవాన్ని పొందారు.

జక్కయ్య క్రీస్తును చేరచుకొనుట ద్వారా యింటికి రక్షణ వచ్చిన రీతిగా పౌలు సీలలు చెరసాలలో నుండగా జరిగిన అద్భుతాన్ని బట్టి చెరసాల నాయకుడు యింటికి రక్షణ వచ్చిన అనుభవం వలై నా తల్లి దండ్రులు, యిద్దరు తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళిద్దరు కూడ ప్రభువు ప్రేమను రిచచాడగలాగరు. వారికి కూడా ప్రభువు రక్షణనిచ్చిన ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించాను.

నా తవ్ముడు వేదాంత విద్యను అభ్యసించి బైబిలు కాలేజీలో ప్రొపెఫసరుగా పనిచేయుచున్నాడు. సౌలును పౌలుగా మార్చి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నరీతిగా బాధ్యతతో ఆయన యిచ్చిన సేవా భారాన్ని యితరులను రక్షించుటకు నా సమయాన్ని, తలాంతులను ఉపయోగించుట దేవుని కృపయే.

అర్థము లేని స్నాతనాచారాలతో గడిపిన నన్ను నా వ్యాధి ద్వారా స్వస్థతనిచ్చి దర్శించి రక్షించి ఆత్మాభిషేకాన్నిచ్చారు. అంధకార శకుతలపై అదికారాన్నిచ్చారు. ఆత్మవరాలతో నన్ను నింపారు. సవాదేశము, విదేశాలలో సేవచేయు గొప్ప ధన్యతనిచ్చారు. గతంలో నన్ను ద్వేషించిన నా గ్రామస్తులంతా ఎక్కడ అవమానించారో అదే స్థలములో ఘనతనిచ్చి గౌరవించు భాగ్యాన్నిచ్చారు. పెదబాబు గారు పాస్టరుగారు అని చాలా గౌరవంగా పిలుసాతరు. నా మరణాన్ని కోరుకున్న వారంతా నేడు బాబా, మా కోసం ప్రారి�ంచండని ప్రాధేయపడి అడుగుట దేవుని ప్రేమని తలుస్తాను.

ఆత్మ వరాలతో నన్ను ఆయన సేవలో జయకరంగా నడిపించుచున్నారు. ప్రస్తుతము హైదరాబాద్ రామానగర్ �.పి.సి. సంఘములో సంఘ కాపరిగా మహిమ కరముగా నన్ను వాడుకొనుచున్న ప్రభువునకే స్తుతి మహిమ కలుగు గాక.

దేవుని కసాధ్యవైన దేదైనా కలదా? నా వంటి పాపిని తన విలువైన రక్తము ద్వారా రక్షించి, తన భడడ్గా మార్చుకొన్నారు. తల్లి దండ్రులు విడిచినను నా ప్రభువు నన్ను చేరదీసి ఆదరించారు. సువార్త ప్రకటించే పాదాలు గల వ్యక్తిగా నన్ను సిద్ధపర్చారు. నా సాక్ష్యము మీకు కనువిప్పు కలిగంచి క్రీస్తును వెంబడించు ధన్యత నీయాలని నా ప్రార్థన.

Photograph from page 38 of Devudu Chesina Adbuthamulu
పేజీ 38

26

↑ పైకి / Back to top