సమాయేలు 25:3
లో నాబాలు కథద ఉంది. ""నాబాలు వలై నీ భర్త నాకు వ్యతిరకంగా నున్నాడు. నీ భర్తను తీసివేస్తున్నాను అన్నారు. ఆకాశం నుండి నా భర్త క్రిందకు పడి చనిపోయిన దర్శనం నాకు కనిపంచింది. నా భర్తను బ్రతికించమని ఏడ్చి ప్రార్థించాను. ఆ తర్వాత నా భర్త కాకినాడ నుండి ఆఫీసు పనిమీద రాజమండ్రి వెళుతన్నారట. వెనుక నుండి లాలా చెరువు దగ్గర బండి గుద్ది వెళ్ళగా తప్పల్లో పడిపోయాడు. నా భర్త వయససు 55 సంవత్సరములు. ఆ దారిలో వెళ్ళు సేవకులిద్దరు నా భర్తను చూచి చనిపోయి వుంటారని తలంచారు. ఒక స్వరం ఆగండి బ్రతికించండి అని వినపడగా ఆసప్రతికి తీసుకొని వెళ్ళారు. నా భర్తను లాజరును బ్రతికించినట్లు బ్రతికించారు. నా భర్త దగ్గరకు నా చెల్లి, పాస్టమ్మగారు వెళ్ళి చూడగా, పనిమనిషితో అక్రమ సంబంధము కలిగన స్థితి చూచి యింటినిండా సిలువ గురతులుంచి ప్రారి�ంచారట. ఆ పసీత దైవశక్తి ప్రభావము తాకగా భయపడి యిల్లు మండిపోతందని తెలిప పారిపోయిందట. ప్రభువు చెప్పినట్లుగా పెద్దలు పులివేరు నుండి నన్ను నా భర్త యొద్దకు చేర్చారు.
ఆ తర్వాత 1998లో రాజమండ్రిలో నా భర్త పదవీ విరమణ తర్వాత కాకినాడకు చేరాము. చెల్లి భర్త ద్వారా నా భర్తకు పెన�ను లభించింది. అపారుటవెంటు లభించింది. అపార్టుమెంటులో ప్రభువు సిలువను పట్టుకొని తిరిగినట్లు నాకు దర్శనము లభించింది. గృహాప్రవేశమునకు 4 రోజుల ముందే చర్చిలో మీటింగసు కొరకు వచ్చిన అమెరికా మషనెరీలతో ప్రార్థన చేయించి బైబిలు పెట్టించాను. 3 రోజులు ఉపవాసముండి ప్రార్థించాను.
147
1999లో దర్శినమమచ్చి ""నిన్ను సజీవ సాక్షిగా ఎన్నుకున్నానని మర్మాలు వివరించి ప్రభువు నాతో మాట్లాడారు. ఎంతమంది పరలోక వార్సులకాగలరో చూపించారు. నేను బంధువుల యింటికి వెళుతున్నానని తెలిప ప్రతి పేదవారి యిల్లు దర్శించి సువార్త బోదించేదాన్ని. స్వంత ఖరచుతో తిరిగి సేవ చేయుటలో ఆనందాన్ని పొందుచున్నాను. బంధువుల యింటికి వెళుతున్నానని తెలిప అనేక స్థలాలలో క్రీస్తు సజీవుడు, మాట్లాడు ప్రభువని సాక్ష్యము చెప్పు ధన్యతనిస్తున్నారు.
ప్రతి మంగళ్వారం వర్సగా 7 వారాలు ప్రార్థిస్తే నా భర్తకు నాకు వుద్యగా నున్న పసైతాను గుంపుతో దాతల గంపు దిగి యుద్ధం చేయగా నా భర్తలో మారుప కలిగనట్లు దర్శనం చూసారు. ప్రతినెల మండేపట నుండి పాస్టు ప్రసాద్ పాల్గారు ప్రార్థనలు నడిపించేవారు. అవమానాలు, నిందలను, నామకార్థ ప్రైస్తవుల ద్వారా ఎదురొకన్నాను. క్రీస్తు అవన్నీ భరించాడు అని ఓరుపతో భరించాను. క్రిస్మస్ కాలంలో ప్రభువు నాముందు నిలిచి వుండేవారు. రాత్రి కాలంలో ధైర్యంగా వచ్చి పోతా ఉండు సమయంలో నా చుటాట వెలుగు నిలిచి వుండేది.
నా సాక్ష్యము వ్రాసి వుంచగా శ్రీ విజయ కుమార్ గారు అనే దైవజనులు కరప్రతము విడుదల చేసారు. నా గండెల్లో నుండి స్వరం వినిపించింది. ""అగ్ని శ్రమలలో ఆత్మ నడిపింపు" అని తెల్పాను. పరిశుద్ధాత్ముడే ఆపేరు పలికించిన ధన్యత కలిగంది.
ఒకసారి జవారం్ తీవ్రంగా బాధించగా ప్రభువు నన్ను స్వస్థపర్చారు. పగలే దర్శనమిచ్చారు. నల్లని దష్టశక్తితో తెల్లని వ్యక్తి పోరాడారు. అది చూచాను. ప్రభువే నా పక్షంగా యుద్ధం చేసారు. యోబును దర్శనంలో చూపారు. ""అవ్మా, పసైతాను యోబును శోదించలేదా" అని మాట్లాడారు. నేను బైబిలు చదువుట చూచిన నా భర్త ఆ బైబిలును ముక్కలు చేసి, క్యాలైండర్లు చించి బాధించారు. నన్ను గాయాలతో గాయపర్చి బాత్రాములో బంధించారు. ""ప్రార్థనకు తీసుకొని వెళ్ళు ప్రభువా అని ప్రార్థించాను. 5 నిమషాలలో నన్ను వెలుపలికి తెచ్చారు. హన్నా గారింటిలో ప్రార్థనలో పాలుగన్న నన్ను చూచి ""మీకు యిన్ని ్రశమలా అని అంతా ఏడ్చారు. నా భర్తకు విరోచనాలు ఆరంభవుయయాయి. నీరసించారు. హాన్నాగారి భర్త నా భర్తను గది�ంచి, నీ భార్యను గాయపరచుట ధర్మమా? అని అడిగారు. నా భర్త పట్ల జాలిపడి ప్రార్థించాను. 40 రోజులు ఉపవాసంలో శక్తి పొందేదాన్ని. నాకు దర్శినాల్లో బిడ్డలు కలిగనట్లు చూపేవారు. సిలువ దర్శనం, శ్రమలు బభరించినపుడు చూపి చాలా ఆదరించేవారు.
148
""నవ్ముట నీవంతు అయితే నవ్మువానికి సమసతం సాధ్యమన్నారు. యెరుషలేము దర్శించు ధన్యతనిచ్చారు. ప్రభువును నమ్మిన తర్వాత 18 అనయల అలవాట్లు మానివేసాను. ఎదురు వచ్చి శకునాలు చూడు అలవాటు, బుట్టు మానివేయుట, కాలివెుట్లు తీసివేయుట, ముగ్గులు వేయుట, గోరింటాకు పెట్టుట, దినాల క్రమాలు, వ్రతాలు, కారీతక భోజనాలు, తాంబులాలు తీసుకొనుట, సినిమాలు, సీరియల్స చూచుట మానివేసాను. సార్య చంద్ద గ్రహాణాలు, ప్రసాదాలు, తలకు పూలుపెట్టుకొనే అలంకారాలు, తలకు రంగువేయుట, ముహూర్తాలు పాటించుట యివన్నీ మానుకొనుట ద్వారా నామకార్థ ప్రైస్తవులు ఆశ్చర్యపేవారు. యింత సమరపణ సాధ్యమా అని విమర్శించేవారు.
వికోటరియమ్మ గారు నన్ను గమనించి నా సాక్ష్యము వ్రాయమని ప్రోత్సహించారు. ఒకసారి 25 మంది తోటి వారితో సువార్త దండయాతకు వెళ్ళగా వీధి వీధిలో కంజరితో పాటలు పాడుచూ నడిచి పాటలతో ఆరాధించేవారము. కాళ్ళు నొప్పితో మంచము మీద బాధలో నుండగా ఒక లేడిపిల్ల గంతులు వేస్తూ కనిపంచింది. ప్రభువు దర్శనమిచ్చి పచ్చిని మందు రాసారు. దీవెనమ్మ అనే పేరుగల స్నేహితురాలు రో� వచ్చి ప్రార్థించి ఆదరించేది. గతంలో నా భర్త బాధపెట్టిన రోజుల్లో ఏడసతూ ప్రార్థించగా ""నీ కొరకే కద అవ్మా కొరడాదెబ్బలు బభరించానన్నారు. ప్రమాద సమయంలో డ్రైవింగు సీటులో దేవదాతను చూచేదాన్ని.
2012లో }పిరితిత్తులు పాైపోగా దేవుడు స్వస్థపర్చారు. ఆ రోజుల్లో 400 మంది విశ్వాసులు ప్రార్థించారు. రాము (పౌలు) గారు ప్రార్థించి దేవుడు స్వస్థత యిస్తాడని తెల్పాడు. 15 రోజులు పడకమీద వుండగా బంధువులంతా మాటలతో బాధించేవారు. ప్రభువా, నన్ను నీ సన్నిధికి తీసుకో అని ప్రార్థించాను. నన్ను దర్శించిడానికి వచ్చిన ఇందిర ప్రశాంతి గారు అవమాన పర్చగా ఆమె పౌలు గారి శ్రమలలో యిది ఒకటి అని చాలా తేలిగాగ తీసుకొని భరించారు.
1వ తిమోతి 3:12""క్రీస్తునందు సద్బుక్తితో వసలకొనేవారు హింసపొందుదురు"
అనే వాక్యం ధైర్యపరిచింది. బాధలో నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళండి ప్రభువా అని ప్రార్థించగా దర్శనంలో 5 సంవత్సరాల పాపగా దేవుని ఒడిలో ఆనందంగా చూపించారు. లకిష్మ, వికోటరియాను చూచాను. ప్రభువులో మరణించిన వారికి యింత గొప్ప స్థానం వున్నదని గ్రహించాను. నీకు బూలోకంలో చాలా సేవవుంది. ఇది నీ
149 సమయం కాదన్నారు. అంతేకాదు నీ ్రశమలగార్చి తీరుపలో కథలుగా పాఠాలు చెప్తాను అని నాకు ముదు�పెటాటరు. వెంటనే మంచముపై నున్న నాలోకి ఆత్మ వచ్చింది. నాలో అస్వస్థత పూర్తిగా తగిగపోయింది. నన్ను నిందించి విసిగించేవారి కొర్రై ప్రార్థించగా కీర్తన 1 ద్వారా దషుటల సహవాసం చేయకు అని తెల్పారు.
కీర్తనలు 91:15""జీవము గల దేవుడను నేను నీకు తోడుగా నున్నానన్నారు".
ప్రభువు సవారంతోనే మాట్లాడేవారు. బైబిలు వంటగదిలో డబ్బాలలో దాచుకొనేదానిని. నా భర్త చూడకుండా కాపాడమని ప్రభువుని అడుగగా దేవదాతలు కాపలాగా నున్నట్లు చూపారు. నా స్నేహితులంతా ""పద్మామణి గారిది ప్రతికూల పరిస్థితులలో అనుకూల సేవ" అనేవారు. అతతయింటి వారు పుట్టింటివారు యింకనా అనయలుగా నున్ననా నన్ను రక్షించి సేవలో వాడుకుంటున్నారు. ఒకసారి యెజైబేలుని లయపరచు అన్నారు. పఘరో హృదయం వలై నీ భర్త హృదయాన్ని కరి�నము చేస్తున్నానన్న స్వరం వినిపంచింది.
ఒకసారి నా భర్త అకారణంగా కొట్టి బయటకు ్రతోసివేయగా క్రింద నివసిస్తున్న చెల్లి నాతో పైకి వచ్చి తలుపు తీయండి అని అడిగింది. తలుపు తీసేత దాన్ని చంపుతానని బైదిరించారు. గుమ్మం దగ్గరున్న నన్ను బాగా కొట్టి బాధించారు. నాకు నొప్పి తెలియలేదు. రాత్రి నాకు నిద్దలేదు. ""నీ యింటికి నీవు వెళ్తావు అని ప్రభువు స్వరంతో మాట్లాడారు. నా స్నేహితురాలితో ఫోనులో నా పరిస్థితి తెలుపగా యేసురక్తం అని చెప్పుకో అన్నారు. బీదవాని రూపంలో ప్రభువు వచ్చి పరీక్షించారు. 50 రూపాయలిచ్చావు, పరీక్షలో రగలిచావన్నారు. నేటికిని నా భర్తలో రక్షణానుభవం లేదు. ప్రార్థించండి.
మారుక 16:15
చివరిగా నా ప్రభువు నాకు తోడుగా నుండి సంరక్షిస్తున్న గొప్ప కృపనుబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి అనే ఆజ్ఞ అందరా పాటించాలి. ఒకసారి నేను సాక్ష్యం చెప్పుచున్నపుడు దేవదాతలు ఆకాశంనుండి పూలవర�ం కురిపించుట చూచారట. లాదియా అనే సోదరికి పరలోక దర్శనమిచ్చి నా పేరున్న బంగారు భవనము చూపారట. విమల అనే సోదరికి నేను విత్తనాలు వితతుట చూచిందట. నా సాకషానికి సహకరించిన వారికి వందనాలు. మీకు కూడా నావలై దర్శినాలనిచ్చి దేవుడు ప్రేమించాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
--------------------

150
సాక్ష్యం 23. క్రీసు సాక్షిగా నుండుటకు
అంధుడనైన నన్ను ప్రభువు ఎన్నుకున్నారు
- రమ శంకర్ (విశాఖపట్నం)
యెషయ 1:26""ఆదిలో నున్నట్లు నీకు ఆలోచన కరతలను
మరలా నియమంచెదను".
పరిచయం:-
నా పేరు రవిశంకర్. పుట్టుకతోనే నేను అంధునిగా జన్మించాను. గర్బుములో పిండముగా నుండగా ప్రభువు కన్నులు నన్ను చూచాయి. ఈ స్థితిలో నేను ఎవరికీ పనికిరాకుండా జీవిస్తూ యితరులపై ఆధారపడి జీవించాలా? అని ఆలోచించిన నాకు ఉత్తమమైన జీవితాన్ని దేవుడు నిర�శించారు. నేనొక హైందవ కుటుంబంలో జన్మించాను. అంధులకున్న ప్రత్యేక పాఠశాలలో నన్ను నా తల్లిదండ్రులు ప్రవేశము కలిగంచారు. అనాధలకు ఆ్రశయమచ్చుట, అభాగయలను ఆదరించుట, అంధులకు బ్రైయి� భాష నేర్పించి ఉన్నత విద్యాభ్యాసము నందించుట చేసేవారు.
క్రీస్తునునమ్మి వెంబడించి విశ్వాసులు నిర్వాహించే విద్యాసంస�లని అందరికీ స్పష్టంగా తెలసు. నేను చేరిన సంస్థను ప్రైస్తవులు నిర్వాహించుట వల్ల క్రీస్తును గార్చి పరిచయము చేసుకోగలాగను. హిందా దేవుళ్ళతో పాటే క్రీస్తు కూడా దేవుడని నమ్మాను. నా జీవితము సమాజానికి పనికిరాక పోయినను దేవుడు నన్ను ప్రేమించి మంచి విద్యాభ్యాస్ అవకాశాన్ని కలిగంచాడు. ప్రైస్తవ సంస్థలలో మంచి అర్థవంతమైన ప్రార్థనలు, ఆరాధనా గీతాలు ఆలపించేవారు. పాటలు పాడుట యందు అత్యాసక్తి కలిగన నేను వారితోపాటు ఆ పాటలు పాడుకొనేవాడిని. నేరచుకున్న పాటలు ఆదివారం ఆరాధనలలో పాలుగని పాడేవాడిని. పదవ తరగతి పూర్తిచేసుకున్నాను. క్రీస్తును స్వంతరక్షకునిగా అంగీకరించలేదు. ఆ ఆలోచన కూడా నాలోలేదు. సండేసాకలు నిర్వాహించేవారు. బైబిలులోని వాక్యాలు మాతో వల్లింపజేసి నేర్పించేవారు. నాకు కూడా అవి నచ్చాయి.
""యెహోవా యందు భయభక్తులు కలిగియండుట జ్ఞానమునకు మాలము"
""అబద�మాడు పెదవులు యెహోవాకు హేాయములు"
151
బంగారు వాక్యాలు అని చెప్పగా అవన్నీ నేరచుకోగలాగను. 1996వ సంవత్సరములో ఇంటరులో చేరాను. హాస్టలులో వుండేవాడిని. నేను నా పాటలు రియాలిటీ షోలో పాడాలని ఆశ వుండేది. డి^్ర కూడా పూర్తిచేసాను. దేవుని దయవల్ల నాకు కొన్ని మంచి అవకాశాలు లభించగా ప్రార్థనా గీతాలు, వేర పాటలు కూడా పాడే అవకాశాలు లభించాయి. సినీ సింగర్సతో కలిసి పాటలు పాడాలని ఆశ వుండేది. చాలా రాజకీయాలంటాయి గనుక చాలా క్లిష్ట పరిస్థితులైదురోకవాలని గ్రహించాను. తిరిగి విశాఖపట్నం చేరాను. విద్యాభ్యాసమునకు కొంత అంతరాయము కలిగంది. పాటలు పాడే అవకాశాలు మాసుకుపోయాయి. నిరాశ, వేదన ఆవరించాయి. నాతోటివారంతా దివ్యంగా తమ చదువులో నిమగ్నమయి విజేతలుగా నుండగా నేను అసహాయతతో మగిలను.
నా పరిస్థితి గమనించిన నా తల్లిదండ్రులు నన్ను చిన్నచూపు చూసేవారు. చులకనగా మాట్లాడుట నాకు బాధ కలిగంచేది. ఆ తర్వాత 2002వ సంవత్సరములో ఒక దైవజనుడు మా యింటికి వచ్చి నా పరిస్థితిచూచి, నాలో ప్రతిభను గుర్తించి, మహా సరభలలో పాటలు పాడే అవకాశాన్ని కలిగంచారు. మొదటి రెండు రోజులు మామాలుగా జనరల్ పాటలు పాడాను. మాడవరోజు భక్తి గీతాలు పాడమన్నారు. అందరూ ప్రభువును ఆరాదిస్తూ వుండగా అకస్మాత్తుగా నా శరీరము కంపించుట ఆరంభించింది. నాకు గంభీరమైన స్వరము వినిపంచింది. ""నీవు నీ తల్లి గర్బుములో పిండముగా నుండగా నా కన్నులు నిన్ను చూచాయి. నిన్ను
ఎరుగుదును"
వెంటనే పాస్టరుగారితో నా అనుభవాన్ని తెల్పాను. "భాబా రవీ, ప్రభువు నిన్ను దర్శస్తున్నారు. నీవు దేవునికి సమర్పించుకో అని హెచ్చరించారు. సమీపములో నున్న దైవజనులంతా నా తలపై చేతులుంచి ప్రార్థించారు. యేసే నాతో మాట్లాడారని పూర్తిగా నమ్మాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. నేను నా స్వంత ప్రయత్నాలు చేసి నిన్ను నిర్లక్ష్యము చేసాను. నన్ను క్షమించు ప్రభువా అని దీనంగా ప్రార్థించాను. నాతో సాటిగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెల్పాను.
నా చివరి }పిరి వున్నంత వరకు దేవునికి ఉపయోగపే పనిముట్టుగా వాడుకోవాలని తీవ్ర వాంచితో సంపూరణ సమరపణ చేసుకున్నాను. ఆ తర్వాత నా విశావాసయాత 2002 మార్చి 3వ తేదీనండి నాతన మారగంలో కొనసాగించాను. నాటినండి నేటివరకు ఒక్కొక్క మెట్టు ప్రభువే చేయిపట్టి నడిపిస్తూ ఆయన సేవలో ఘనంగా వాడుకుంటున్నారు. నా జీవితంలో దేవున్ని మాత్రమే మహిమపరచుచా, నాతన అవకాశాలను వినియోగ
152 పరచుకుంటా సాగిపోవు కృపనిస్తున్నారు. గొప్ప దేవున్ని సేవించే భాగ్యమునిచ్చారు. నాలో ప్రతిభను గుర్తించి మంచిగా అంగవైకల్యము లేని పసీత నాకు భార్యగా ప్రభువిచ్చారు. బాబు, పాపలకు తల్లి దండ్రులముగా దేవున్ని ప్రేమించి, సాక్షులుగా ఆయన్ని సేవిస్తూ జీవించగల్గుతున్నాము.
మొదటిగా రక్షణ టి.వి.లో పాటలు పాడుటకు, ప్రసంగించుటకు డబ్బులు చెల్లించాలి గాని, నా పాటలు పాడుటకు ఉచితంగా అవకాశమచ్చి గౌరవించారు. ఎందరివో ప్రశంసలు అందుకొని దేవున్ని స్తుతిస్తున్నాను.
ఆరాధన టి.వి.లో కూడా సొవ్ము చెల్లించనవసరము రాకుండా అవకాశ మచ్చారు. ప్రతి పాటకు 2,500 రూపాయలు కటాటలి గాని నాకు దేవుడిచ్చిన అమాల్య అవకాశంలో మనస్సారా ప్రభుని కీర్తించుట ప్రభువు మహాకృపగా భావిస్తున్నాను. నేటికి 12 సి.డి.లకు పైగా సిద�పరచుటతో పాటు దైవసేవకుడైన జాన్ వెాజైస్గారి పరిచయం ప్రభువిచ్చిన ధన్యతగా నమ్ముతాను.
జాన్ మోజైస్ అన్నయ్య సి.డి. తయారీలో సహకరించాను. అలుపడను, అంధుడను, ఎన్నికలేని నన్ను పనికిమాలిన జీవితం జీవించతగిన నన్ను అనేకులు అత్యన్నత ప్రేమ వాత్సల్యముతో ఆదరించగా ఆనందకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరచి అందించుచుండగా అన్ని అవయవాలనిచ్చి, మంచి కుటుంబ జీవితం, విద్య, సంపదలున్న మీ అందరికీ తప్పక తగినరీతిగా వాడుకొనుటకు సమర్థుడని మీరు నమ్మగలరా? సంగీతమును నేరచుకోలేదు గాని అత్యన్నత రీతిగా పాటలుపాడే తలాంతు ద్వారా దేవున్ని ఘనపర్చి పాత్రగా నన్ను మంచి తలంపులతో దీవించిన క్రీస్తు కీర్తనీయుడు. 2010వ సంవత్సరములో దేవుడు గవర్నమెంటు ఉద్యోగమచ్చి ఆనందాన్ని కలిగంచారు. ఆయన నా చేయిపట్టి నడిపిస్తున్నారు.
అమెరికా ప్రవేశం:-
పుట్టిన నాటినండి గ్రుడిడ్వాడిగా నున్న నేను విదేశాలను దర్శించే అనుగ్రహాన్నిచ్చిరు. నేనుచేసిన పాటల సి.డి.ని విన్నవారంతా అభినందించి మౌనంగా నుండగా కొందరు నాకు ఫోనుద్వారా ప్రశంసలనందించేవారు. వారిలో ఒక కుటుంబము చికాగో అమెరికా నుండి నన్ను సంప్రదించారు. నా ఫొటో, నా ఫోను నంబరును సేకరించి అమెరికా దర్శించాలని ఆహ్వానము పంపారు. అమెరికాలో నిర్వాహించిన కనెవాన�న్లో పాటలుపాడే అవకాశం కలిగంచారు.
153
రెండవసారి కూడా అమెరికాకు ఆహ్వానించి వివిధ ప్రాంతాలలో సాక్ష్యము, నా పాటలు ద్వారా అనేకులమధ్య ప్రభువు నన్ను ఉపయోగించుకున్నారు. కళ్ళతో చూడలేకపోయిన వారి ప్రేమను గార్చి విని అత్యధికంగా ఆనందించాను.
అమెరికాలో నయా జైర్సీలో నున్న తెలుగువారు నిర్వాహించే సంఘములో నా సాక్ష్యము తెలిప, పాటుల పాడే అవకాశం జాన్ మోజైస్ అన్నయ్య గారి ద్వారా లభించింది.
వెబ్ పసైట్లో వీడియోలో బభ్రదపరిచిన సాక్ష్యం అనేకులు విని మేలు షషష.బవష్.అవ్ పొందారని తెలసుకొని ప్రభుని ఘనపరచుచూ పిల్లి జాషువా ఫణి గారిరకై కృతజ్ఞతలు తెలుపకుంటున్నాను. నా హృదయంలో నిత్యము పాడే పాట ""ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా�
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయా యేసయ్యా �� గ్రుడిడ్వాడినైన నాకు ప్రభువు గొప్ప జీవితాన్నందించి ఘనమైన పాత్రగా వాడుకున్న దేవుడు మవ్ములను దీవించి సాక్షులుగా ప్రభువు ప్రేమను ప్రచురించు భాగ్యమచ్చుగాక ఆమెన్.
-------------
15424. ఉన్నత విద్యాభ్యాసము ద్వారా ధన సంపాదన కన్న
ఆధ్యాత్మిక అత్యవసరమని తెలసుకున్నాను
- డాక్టు జయశీల(అమెరికా)
ప్రసంగీకులు 12:2-14""నీ బాల్య దినములందే నీ
సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము. గాడిడవైన ప్రతి అంశమును
గార్చి దేవుడు విమర్శిచేయునపుడు ఆయన ప్రతి క్రియను
అది మంచిదే గాని, చెడడ్దే గాని తీరుపలోనికి తెచ్చును".
పరిచయం:-
ప్రభువు నామములో మీకు శుభము కోరుతా నా సాక్ష్యము ద్వారా ఆధ్యాత్మిక వేలు పొందాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. నాపేరు జయశీల. నేనొక నామకార్థ ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. క్రీస్తు బోధనలను గార్చి ఏమాత్రము పట్టించుకోలేదు. నాకు 18వ సంవత్సరము పుట్టిన రోజు వరకు క్రీస్తును గార్చిన సువార్తను వినిపించుకోలేని నిర్లక్ష్య జీవితాన్ని జీవించాను. నాకు ఆ తర్వాత మరణమును గార్చిన ఆలోచనలు ఆరంభమై భయము కలిగంచసాగాయి. అకస్మాత్తుగా మరణించినచో నా పరిస్థితి ఏమగునోనన్న బాధతో నా యవ్వనంలో కలత చెందేదాన్ని. ప్రైస్తవ కుటుంబములో జన్మించినందన నా తల్లి ఆదివారాలు చర్చికి తీసుకొని వెళ్ళుట, వాక్యము చదువుట, ప్రార్థించుట నేర్పించింది. నాలో చింత, భయాన్ని తొలగించుకోవాలని ఉజ్జీవ కూటాలకు వెళ్ళాను. నారకట్టి శాంతి లభించలేదు. ఆచార ప్రకారము నిర్ధారణ తరగతులకు హాజరయ్యాను. బైబిలు పద్ధతులను తెలసుకొని నిర్ధారణ ద్వారా ప్రభురాత్రి భోజన ఆరాధనలలో పాలుగని రొటైట ్రదాకషార్సము తీసుకొన్ననా, నాలో ఏ విధమైన మనశ్శాంతి లభించనందన నిరాశ చెందాను.
కీర్తన 11:4
ప్రతి వ్యక్తిని సృష్టించిన సృష్టికరత గర్బుములో పిండముగా నుండగానే గుర్తించి గమనించు సమర్థుడు. నన్ను తన చిత్తములో ఉన్నత విద్యను అబభ్యసించు ధన్యతనిచ్చారు. 1989వ సంవత్సరములో రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రవేశమును బట్టి కాకినాడలో నున్న రోజుల్లో మా సీనియర్ విద్యారి�నులలో ఒక స్నేహితురాలు క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన విశ్వాసిగా నన్ను కూడా తనతోపాటు ఉజ్జీవ సరభలకు ఆహ్వానించింది. క్రీస్తు విశావాసులైన్నడా సావార�ముతో సవారక్షణను కొనసాగించలేరు, గాని వారు పొందిన ఆత్మీయానుభవా*్న యితరులతో పంచుకొని క్రీస్తు ప్రేమకు సాక్షులుగా నిలిచి ఆనందంగా జీవించగలరని తీరిగాగ గ్రహించాను.
155
రోమా 5:8
బోధకుని ప్రసంగ సారాంశమును బట్టి క్రీస్తు ప్రతి వ్యక్తిని రక్షించాలనే సంకలపంతో సిలువను భరించి శ్రతువులను క్షమించిన రీతిని వివరించారు.
క్రీస్తు మరణించింది సిలువపై నీకోసమే. నీకోసమే అనే మాట నాలో చలనము కలిగంచింది. వెుదు�బారిన నా హృదయంలో స్పందన కలిగంచిన ఆ కలవారి ప్రేమ ప్రపంచంలో అందరినీ ప్రేమించి, అందరి కొరకు, ప్రత్యేకంగా నాలో క్రొత్త జీవితాన్ని ఆరంభించాలనే ఆశయాన్ని సంపూరణంగా గ్రహించు ధన్యతను పరిశుద్ధాత్ముడే కలిగంచారు.
నేను నా పాపాలపై అనుబభవించవలసిన శిక్షను ఆయనే బభరించారన్న సత్యాన్ని గ్రహించాను. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అన్న నినాన్ని అంగీకరిస్తూ క్రీస్తును నా హృదయంలోనికి ఆహ్వానించాను. ఆ క్షణమే నాలో సమాధానం, శాంతి, చెప్పనశక్యమైన ఆనందము నాలో ఉపొపంగింది. ఇదే మారుమనససు అనుభవమని నాకు స్పష్టంగా తెలిసింది. పరలోకపు తండ్రి నా స్వంత రక్షకుడయయారు. హల్లెలూయ.
నా విద్యాభ్యాసమును డాకటరుగా ముగించి ఉన్నత విద్యగా పోస్తుగ్రాడయయేషన్ పసైకాటరీ డాకటరుగా డిప్లవెాలో చేరాను. కాకినాడ నుండి హైదరాబాదులో ఉండి కోర్సు చేయు సమయంలో మంచి ఆదర్శాలతో సువార్త ప్రకటించు సంఘములో సరభయరాలనై విశ్వాసమును కాపాడుకొనగలాగను. నా విశావాస జీవితాన్ని గమనించిన స్థానిక పాస్టరుగారు నాకొక వివాహ సంబంధాన్ని తెలిపారు. అమెరికాలో ఉద్యోగము చేయదలచిన యువకునితో వివాహము నాకు సమ్మతిని కలిగంచలేదు. నాకా ఉద్దేశ్యము లేనపపటికిని, పెద్దలు ప్రోత్సహించి, అవ్మా, యిది నీ జీవిత సమస్య గనుక ప్రార్థించి దేవని చితాతన్ని కనిపెట్టి చెపపవచ్చునని సలహాయిచ్చారు. ప్రత్యేకంగా ప్రార్థించి కనిపెటాటను.
యెషయ 55:8-9""నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ ్రతోవలు నాత్రోవల
వంటివి కావు. యిదే యెహోవా వాకుక. ఆకాశములు బూమకి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మరగములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా
నున్నవి".
దేవుని చిత్తము స్పష్టంగా తెలసుకొన్న తర్వాత 2000 సంవత్సరములో నా వివాహము జరిగింది. అమెరికాలో ప్రవేశించి మాడు పసటప్స ముగించి, రెసిడెన్సీ చేయు అర్హత పొందాను. అప్పటికే నాకు ముగ్గురు బిడ్డలు. ప్రభువు దీవెన ద్వారా కలిగారు.
2001లో మొదటి భడను, 2003లో రెండవ పాపను, తర్వాత 2005లో బాబును పొందాను. నా భర్తకు నాకు నా ఉద్యోగము కన్న భడడ్లను దైవిక జ్ఞానములో పెంచుకోవాలన్న
156 వివేకము కలిగంది. ధనార�న కన్న ప్రభువును గార్చిన జ్ఞానములో ముగ్గురు భడడ్లను శ్రద్ధతో పెంచుకోవాలని ఆశించాము. 2010లో చిన్న బాబు సాకలుకు వెళు ిటకారంభించగానే ఉద్యోగం చేయాలనే ఆశ కలిగంది.
స్థానిక కి�నిక�లో వాలంటీరుగా పనిచేసి డాకటరుగా రెసిడెన్స్రీై అప్లై చేయసాగాను. ఎన్ని ప్రయత్నాలు చేసిననా తగిన జవాబు పొందలేకపోయాను. అన్ని ద్వారాలు మాసుకొని పోయాయుని గ్రహించాను. ఎంతో శ్రమించి చదివిన డాక్టు కోర్సు నషటవై పోతందని చాలాసార్లు నిరాశకు గురయేయదానను. ప్రభువు వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడి ధైర్యమచ్చి నెమ్మదినిచ్చారు. ఫిలిప్పీ 3:7-8 ""ఏవేవి నాకు లాబభకరములై యండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గార్చిన అతిశ్ర�షటవైన జ్ఞానము
నిమిత్తమై సమసతమును నష్టముగా ఎంచుకొనుచున్నాను".
గొప్ప భక్తుడైన పౌలు చెప్పిన రీతిగా సమసతమును నష్టముగా ఎంచుకొన్నాడు గనుక నా జ్ఞానము, నా ధనము, నా విద్య కన్నా క్రీస్తుప్రేమలో, జ్ఞానములో ఎకుకవ సమయము వినియోగించి నాకున్న సమయాన్ని దేవుని వాక్యములు ధ్యానిస్తూ ప్రారి�ంచుచా, నా భడడ్లతో ప్రార్థించి వాక్యము బోధించి వారిని మనుష్యుల దయలో, క్రీస్తుదయ, ప్రేమలలో వరి�ల్లులాగున నా సంపూరణ సమరపణ గల జీవితము దేవుని చిత్తములో దేవునిని యిష్టపర్చి రీతిగా జీవించాలని సంతోషముగా నిరణయించుకొనగలాగను. నిరాశ సంపూరణంగా దారమయింది.
నా జీవితంలో ప్రధమ ఆశయము దేవుడు నాకిచ్చిన భడడ్లను ప్రార్థనా వాతావరణంలోనే పెంచాలి. పసైతాను ఎవరిని మ్రంగాలోనని పొంచియుండి, భడడ్లను అమెరికాలో సంపూరణంగా లోకమును ప్రేమించే పరిస్థితి నుండి దారంగా నిలిచే రీతిగా పెంచుకోవాలని ఆశించి నేటికి నా ఆశయాన్ని కొనసాగిస్తున్నాను. భవిష్యత్తు దేవునిచేతికి అప్పగించాను.
1 తిమోతి 6:6 ""సంతష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాబభ సాధనవైయున్నది".
నా జీవితంలో కనుగొనిన గొప్ప సత్యమేమనగా దేవుని చిత్తమేదో పరిశీలించి తెలసుకొనగల జీవిత స్థలము సురక్షితమైనది, అతి శ్రేష్ఠమైనది. బాల్యంలో గడిపిన కాకినాడ ప్రాంతము నుండి డాక్టు చదివే వరకు అదే స్థలములో నంచి కేవలము పెద్ద చదువు చదువుటకు హైదరాబాదు చేరింది గొప్ప ధనార�న పొందగల డి^్రకోసం కాదు
157 గాని ్రశ�షటవైన రక్షణానుభవాన్ని సంపాదించుకొని, గొప్ప విశ్వాసుల సహవాసాన్ని, మంచి సుబోధనల ద్వారా ఆత్మీయు జ్ఞాన వివేకాలతో వివాహము నెదురొకని అమెరికాలో ప్రవేశించాను. అన్ని విధాలా నన్ను నా ఆశయా*్న గ్రహించుకొని ప్రేమించే భర్తను పొందాను. అనుకూలంగా సహకారంతో ఆత్మీయు జ్ఞానంతో భడడ్లను పెంచుకొనే అద్భుత అవకాశాలను ప్రభువందించారు.
నేనును నా యింటివారును యెహె�వానే సేవించెదమని ధైర్యంగా సాక్ష్యమిచ్చు ధన్యతనిచ్చారు. రక్షణ యిచ్చినంత మాత్రన యివవాగల బహుమతులు జాభతా గాని, పప్రయిజ్టాగ� గాని అందించవు, గాని ప్రతి అడుగును స్థిరపరచి నడిపించగల మంచి కాపరిగా మాకు ప్రభువున్నారు.
ప్రతి వ్యక్తిని తన చితాతనుసారంగా ఆయన మనయందు కలిగన ప్రముఖ ఉ దే�శాలన్నీ స్పఘలపరచుటకే నడిపించగలరని తెలసుకొన్నాను. మనపట్ల చేయు ప్రతి కార్యము సమకూడి మన మేలుకొరకు జరిగించు గొప్ప దేవుడు మనకున్నారని మీరు తెలసుకున్నారా? నాతో కూడా కలిసి దేవున్ని స్తుతించి ఘనపర్చండి. అమెరికాలో నాకిచ్చిన మంచి ప్రార్థనా సహవాసమును బట్టి దేవునికే వందనాలు. ఆమెన్.
----------------
158
సాక్ష్యం 25. మాట తప్పని సజీవుడైన క్రీస్తు నా రక్షకుడు (ఎ)
జీవరత్నం రెడిడ్ (మయాపూర్/హైదరాబాద్)
కీర్తనలు 146:6,7""ఆయన ఆకాశమును, బూమని,
సముద్దమును దానిలోని సరవామును సృజించిన వాడు. ఆయన
ఎన్నడును మాటతపపని వాడు. బాధపరచబడు వారికి ఆయన
న్యాయము తీర్చును".
పరిచయం:-
ప్రభువు నామములో మీకు నా వందనాలు. నన్ను చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన నా రక్షకునికి స్తుతి కల్గునుగాక. నా పేరు జీవరత్నం రెడిడ్. అదిలాబాదు జిల్లా, తెలంగాణాలో రామకృష్ణ పురము వాస్తవ్యుడను. నేను అనయల కుటుంబములో బాల్యాన్ని గడిపాను. నా తల్లిదండ్రులు క్రీస్తును ఎరుగనివారు.
క్రీస్తును ఆయన అనుచరులైన్నడా ద్వేషించలేదు. నిజదేవుని గార్చిన అన్వేషణ నాలో వుండేది. మొదటిగా నా భార్య దేవున్ని నమ్మి మంచి విశ్వాసిగా భడడ్లనిద్దరిని క్రీస్తు ప్రేమలో, క్రమశిక్షణలో పెంచుట గమనించేవాడిని. మొదటి రోజుల్లో నేను వ్యతిర�ంచాను. రాజకీయ కార్య కలాపాలతో నా బాధ్యతలను మర్చాను. నా భార్య ప్రార్థనల పఘలితంగా నాలో కలిగన ఆసక్తినిబట్టి నా భార్యతో పాటుగా నేను చర్చికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ప్రార్థనలలో పాలుగనాలనే ఆసక్తి కలిగంది. వారి పాటలు, ఆరాధనలు నన్ను ఆకర్షించాయి. దైవసందేశాలలోని సారాంశము నా హృదయాన్ని తాకగా నాలో విశ్వాసము కలిగంది. మంచి జీవితము, భక్తిగల సమరు�రాలైన భార్యను, మంచి వినయము గల భడడ్లనిచ్చిన దేవునిని స్తుతించుట ఆరంభించాను. ప్రార్థించుట నేరచుకోగలాగను. బైబిలు సత్యాలు నాలో ఆత్మీయతను, ఆధ్యాత్మిక భావాలను పెంచగా రక్షణ స్థిరతకలిగ మారుమనససును పొంది బాపీతస్మము తీసుకొనుట్రై నన్ను నేను సమర్పించుకొనగానే దేవుని మెల్లని స్వరము ద్వారా సంపూరణసేవ చేయాలన్న హెచ్చరిక విన్నాను. ప్రతి దినము ఏడు మారులు స్తుతించాలని చెప్పారు. అన్ని సార్లు చేయలేనని చెప్పగా, తప్పక స్తుతి చేసినచో గొప్ప దీవెనలు పొందగలవన్నారు. దేవుడిచ్చిన ఆర్థిక స్థిరతను బట్టి విభిన్న స్థలాలలో ఏడు ఆరాధనలు జరిగించుట, భోజన సదుపాయాలు, అల్పాహారమందించుట, ఏడు పాటలు, ఏడు సందేశాలు వివిధ ప్రాంతాలలో నిర్వాహించు ధన్యతనిస్తున్నారు.
159
సంఘ నిర్మాణం చేయు సమర�తను యిచ్చారు. ఆసక్తితో ముస్లిము సోదరులు, సోదరీమణులను ప్రభువు ప్రేమతో ఆహ్వానించగా అందరము కలిసి ప్రతిదినము స్తుతి ఆరాధనలలో పాలుగని గొప్పగా ఆనందిస్తున్నాము.
1992 ఆగస్టు 15వ తేదీన ఆరంభించిన విశావాస జీవితము అవిరామంగా సేవలో నిమగ్నమై క్రొత్త విశ్వాసులు చేరుచుండగా ప్రోత్సాహాకరవైన సేవను కొనసాగిస్తున్నాము. పదవీ విరమణ కాలమునకు ముందుగా వాలంటరీ విరమణ ద్వారా మంచి ఆరోగ్యముతో దేవుని సేవలో నిమగ్నమగుట ధన్యతగా భావిస్తున్నాను. ఆ తర్వాత హైాదరాబాదుకు తరలివచ్చి స్థిరపడ్డాము. ముస్లిము వారికి సేవచేయు భారాన్ని ప్రభువేయిచ్చారు.
సియోను ప్రార్థనా గోపురమును స్థాపించాము. ఉదయము 7 గంటలకు ఆరంభించి రాత్రి 9 గంటల వరకు విభిన్న ప్రాంతాలలో ఆరాధనకు ఎకుకవ సంఖ్యలో పాలుగనుటను బట్టి సేవకు పిలిపించి నడిపించుచున్న దేవుడు నమ్మదగినవాడు. మా సేవను విసతరింపజేసి హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళు మారగంలో అంకిరెడిడ్ గాడెంలో, స్తుతపల్లిలో కూడా సంఘాలు స్థాపించాము.2013 నుండి దేవుని అభిషేకానుసారము పాటలు వ్రాసి దేవున్ని ఆరాధించే తలాంతునిచ్చి ప్రభువును స్తుతించే భాగ్యమచ్చారు. టి.వి.లో ప్రసంగించే అవకాశము కలిగంచి అనేకులు సువార్తవినే అవకాశము కలిగంచారు. కీర్తన, ఆరాధన, రక్షణ టి.వి. చిానల్లో నా సందేశాలు వినినవారు ఆత్మీయు మేలు పొందుచున్నామని తెలుపగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
మాకు దేవుడిచ్చిన యిద్దరు బిడ్డలు అమెరికాలో కుటుంబములతో స్థిరపడు కృపనిచ్చారు. కుమారుడు సునీల్ రెడిడ్, శాంతి జీవన్లు ప్రభువు సేవలో ఆసక్తిచూపు బిడ్డలుగా తమ భడడ్లను దైవభక్తిలో పెంచుకొనుట మాకానందము కలిగస్తుంది. ఎన్నికలేని నన్ను, నా కుటుంబమును దేవుడు ఎన్నుకొని, ఆయన సేవ చేయించుకొని, దయ చూపుటను బట్టి ఎల్లప్పుడు దేవున్ని స్తుతించి ఘనపరుచుచా, సాక్ష్యము చెప్పుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోవుచున్నాము. దేవుని మహిమకొరకు మన జీవితాలను ఉపయోగించాలనే కోరిక
మా అడ్రస్
ప్రార్థన చేస్తున్నాము. మీరు మా సేవ్రై ప్రార్థించండి. ళవవవశీఅబ ూతీ�వవతీ ుశీషవతీ చీవష న�టవవ� ూవ్, వీ�వ��బతీ, నవేవతీ�ప�స
160
ప్రతి వ్యక్తిని ప్రేమించుచు వేలుచేయు యేసు నా రక్షకుడు (భ)
- దేవి రెడిడ్ (రామకృషాణపురము)
యోహాను 14:6""నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను".
పరిచయం:-
ప్రభువునందు ప్రియులైన మీకు నా వందనములు. అనయల కుటుంబములో జన్మించి విగ్రహాలను ఆరాధించే నన్ను క్రీస్తు రక్షించి క్రీస్తును ఆరాధించే ధన్యతనిచ్చినందున మొదటిగా నా హృదయముతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా తల్లి దండ్రులకు సంతానము లేనందున ఎన్నో పూజలు చేసిననా పఘలితము లేనందన చాలా వేదనతో గడిపారు.
వీరి దీనస్థితిని గమనించిన క్రీస్తు విశ్వాసులు మీరు క్రీస్తును నమ్మినట్లయితే ఆసాధ్యాలన్నీ సుసాధ్యము చేయునని సలహాయిచ్చారు. వారు ఆ మాటను నమ్మి గర్బుపఘలము దేవుడిచ్చు బహుమానము గనుక ముందుగా క్రీస్తును నమ్మి ప్రారి�ంచినందున నేను, అక్క, అన్నలను సంతానముగా ఉపవాస ప్రార్థన పఘలితంగా జన్మించాము.
మంచి భక్తితో పూజలు చేసిన అనుభవంతో క్రీస్తును నమ్మిన తర్వాత నాతల్లి క్రీస్తుపట్ల మరింత అధిక భక్తిని పాటించి, మమ్ములను క్రీస్తు ప్రేమలో, ప్రార్థన ద్వారా, వాక్యపఠనము ద్వారా శ్రద్ధతో పెంచింది. బాల్యము నుండి విగ్రహారాదనకు దారంగా పెరిగాము. సామాన్యమైన విద్యాభ్యాసాన్ని ముగించిన తర్వాత, విద్యావంతుడై, మంచి ఉ ద్యోగిగానున్న రెడిడ్గారితో వివాహము జరిగింది.
నా భర్త సింగరణి గనిలో పెద్ద ఆఫీసరుగా పనిచేసేవారు. నేను విగ్రహారాధన చేయక క్రీస్తును ప్రార్థించి ఆరాధించేదాన్ని. నా భర్తగారికి నా విశావాస జీవితముపట్ల యిష్టత లేనందన కాసత యిబ్బందుల నెదురొకన్నాను. ఆయన తనకాలమంతా రాజకీయ రంగంలో గడిపేవారు. యానియన్ వెంబర్లతో కాలమంతా వ్యర�పరిచేవారు. నన్ను నా విశ్వాసాన్ని ఆటంకపరచుటకు ప్రయతి�ంచిననా, నాలోనున్న అచంచల విశ్వాసమును బట్టి పట్టుదలతో ప్రార్థనలు చేయుటను బట్టి పసైతాను శకుతలను ధైర్యంగా ఎదురొకని, నిబ్బరంగా క్రీస్తుప్రేమలో సాగిపోయాను.
శరీరాన్ని, లోకాన్ని జయించిన క్రీస్తువైపు చూచుచా, నా ఆత్మను కాపాడు శక్తిని ఆశ్రయించాను. నన్ను దివారాత్రులు కాపాడి తన రెక్కల నీడలో ఆ్రశయాన్ని యిసా,త మంచి కాపరిగా ఉండి నాకు పచ్చికగల చోట్లు చూపించి, నడిపించిన క్రీస్తు కీర్తనీయుడు.
161 1 కొరింథీ 7:16""ఓ పసీత, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును? అయితే ప్రతి
వానిని ఏస్థితిలో పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలైను".
పౌలు తెలిపన వాక్యము నాపట్ల నెరవేరినందన దేవున్ని స్తుతించాను. నా భర్తకు బైబిలు చదివి వరఎకుకవగా క్రీస్తును తెలసుకోవాలని ఆశించి, దైవజనుల ద్వారా ఎన్నో సంశయాలను తీరచుకొని వాక్యంలో బలపడి స్థిరపడి ప్రార్థించుట కొనసాగించారు. రక్షణపొంది బాపీతస్మం పొందగానే దేవుని సేవచేయు తపన, సాక్ష్యము చెప్పాలన్న భారము కలిగంది.
ప్రభువు మెల్లని స్వరం విని రోజుకు ఏడుమార్లు స్తుతి ఆరాధనలు నిర్వాహించాలన్న నిశ్చయతతో ఉద్యోగము విరమంచి సేవచేయు సంకలపం కలిగంది. మా భడడ్లిద్దరికీ విశ్వాసుల కుటుంబములోని భడడ్లను వివాహం చేయుట, వారిరువురు కుటుంబాలు అమెరికాలో స్థిరపడుట దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని నమ్మి కృతజ్ఞత కలిగ యున్నాము.
మా ప్రాంతంలో నున్న అనయలు ముస్లిం ప్రజలంతా మైకులో పాటలు, సందేశాలకు ఆకర్షితులై ఆరాధనలలో పాలుగని క్రీస్తును అంగీకరించు రీతి మారకంతో ప్రోత్సాహాన్ని కలిగస్తుంది. క్రమము తప్పక చేయు ఆరాధనలు ద్వారా ఆత్మీయమేలు పొందుచున్నారు. ప్రార్థనలలో పాలుగన్న వారికి ఉచిత భోజనము, అల్పాుహారము అందించుటలో ఆనందిస్తున్నాము.
యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని గానం చేస్తూ ఎంతో తృప్తితో నిండిన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు అనుచరులుగా ఆయన ప్రేమకు సాక్షులముగా నున్నాము.
నేనును నా యింటివారును యెహోవాను సేవిస్తున్నామని ధైర్యంగా చెప్పుకోగలిగనందులకు మమ్ములను క్రీస్తుకు సాక్షులుగా ఎంచుకున్నందుకు ఆయనకే శతకోటి వందనాలు. ఈ సాక్ష్యము చదువుచున్న వారంతా ప్రభువే సజీవుడని గ్రహించాలి. ఆయన చితాతన్ని ప్రతి విషయములో ప్రార్థించి తెలసుకొని ఆయన మహిమ కొరకు ప్రతి వ్యక్తిని, నిన్ను, నన్ను కూడా ఉపయోగించు కొనగలరని నమ్మండి. ప్రభువు కొరకు జీవించుటకు ఆసక్తితో ఉండండి. సత్యము, మార్గము, జీవమైన క్రీస్తును నమ్మకంగా వెంబడించండి. ప్రతివారికి వేలుచేసి దీవించే దేవుడు మనందరకు అత్యధిక ఆశీర్వాదాలనిస్తాడు.
162
యేసే సర్వాధికారి, సర్వ శక్తిమంతుడు. సృష్టికరత గనుక సమసతము స్రకమంగా నిర్వాహించగలడు. ప్రభువు మహాకృప వల్ల అవెరకాను దర్శించి నా యిరువురి భడడ్ల కుటుంబాలతో కాలము గడిపి ఆనందించే ధన్యతనిచ్చారు. అమెరికాలో తెలుగు విశ్వాసుల సహవాసంలో నా బిడ్డలు ఆత్మీయంగా ఆనందించుట ద్వారా కొందరి తెలుగువారితో మా సాక్ష్యానుభవాలు పంచుకోగలాగము. నయా జైర్సీలో ఉన్న యు.యి.సి.ఎఫ్. సహవాసంలో నా భర్త వాక్య పరిచర్యచేసి దేవున్ని మహిమపర్చారు. మా భడడ్ల పుట్టినరోజు వేడుక కూడా అందరితో కలిసి జరిపాము. వారందరి ఆప్యాయత అందుకొనుటకు బాబు కుటుంబము, కుమార్తె కుటుంబముతో కలిసి గొప్ప ఆనందాన్ని పొందాము. ప్రతిచోట ప్రభువుకు సాక్షులుగా జీవించుటలోనున్న శాంతి లోకమచ్చే శాంతి కానేరదు.
మా సాక్ష్యాలను పుస్తకములో పొందుపరిచి అనేకమంది చదివి క్రీస్తును ఘనపరచు ధన్యత లభించు చున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.