Chapter 11 of 15

సాక్ష్యాలు 26–30

టి.వి. మనిపసీట సమయాలు

ఆరాధన : ఆదివారము 7:30 �వీ రక్షణ టి.వి : ఆదివారము 7:30

ూవీ కీర్తన టి.వి : ప్రతిరోజు 8

ూవీ �్�://షషష.రవవవశీఅబ ూతీ�వవతీ ్శీషవతీ.షశీఎ ్శీబ్బపవ:�్�://షషష.వశీబ్బపవ/బరవతీ/రవవవశీఅబ ూతీ�వవతీ జీశీబఅ

163

సాక్ష్యం 26. క్రీస్తే నిజదేవుడని తెలసుకున్నాను

- జీవరామచ్రందారెడిడ్ (కడప)

యోహాను 3:16""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు శుభము కల్గునుగాక. నా పేరు రామచ్రందా రెడిడ్. నా బాల్యమంతా ఆంద్ధప్రదేశ్లో సతుతపల్లి అనే గ్రామములో గడిపాను. సనాతన అన్యాచారము ఆచరించేవారము. నా తల్లికి దైవభక్తి అపారము. ఆ భక్తి పరవశములో అన్ని శతకాలలోని పద్యాలు కంఠస�ము చేసేవాడిని. భక్తితో ఆనందము కలిగనందన అవే ధ్యానము చేస్తూ వుండేవాడిని. ్రపహ�్లద చరిత్ర, గజ్రేంద మోకషములో పద్యాలు నాకు ్రపీతిపాత్రాలు. ఆసక్తితో నేరచుకొని ఆచంచల భక్తితో త్యాగరాజు కీర్తనలు, రావుదాసు గీతాలు శ్రావ్యంగా పాడేవాడిని.

మా అమ్మతోపాటుగా పురాణకాలకేషపం చేస్తూ చాలా రాత్రి వరకు గడిపేవాడిని. ప్రతి పండుగను వేడుకగా ఆచరించేవారము. నాగులచవితి రోజు దగ్గర గ్రామంలో పుటటను చేరి కొబ్బరికాయ కొట్టి, పాలుపోసి పూజచేసి వచ్చేవారము. ప్రత్యేక పలహారాలు వండుకొని తినేవారము.

నేను 5వ తరగతి చదివేరోజుల్లో ఒక సంఘటన నా జీవితానికి ఒక ప్రత్యేకతనిచ్చింది. మేము మా తల్లిదండ్రులకు నలుగురము జన్మించగా, బాల్యంలోనే నాన్నను కోలోపయాము. అమ్మ చెప్పింది చేస్తూ క్రమశిక్షణలో భక్తి భావాలతో పెరిగి అవసరమున్నప్పుడు ఉపవాసముతో గడిపేవారము.

ఒక నాగులచవితి వేడుకరోజు కూడా పూజ చేయాలని ప్రక్క}రు వెళ్ళి పూజముగించి తిరిగివచ్చే సమయంలో మా బంధువులలో ఒక పెద్దాయన గంగరాజుగారు క్రీస్తు విశ్వాసిగా మారారు. ఆ రోజు గంగరాజుగారు గ్రామము సమీపములో ఎదురయి పలకరించి యోగకేషమాలను తెలసుకొని వెంటనే మా చేతిలో నున్న వసతువులను చూచి ""ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయయా" అని ప్రశ్నించారు. పూజచేసి వస్తున్నామని తెల్పాము. ""పాలుపోసే సమయములో మీ సావామ కనిపంచలేదా? ఉపవాసము కూడా ఉండి పూజచేసిన పఘలితము దకికందా? ఆ సావామ నీకు శాంతినిచ్చాడా? నీరకన్నడైనా గొడుగు పటాటడా? అని సరదాగా ప్రశ్నించారు.

164

ఆప్యాయంగా నా బుగగను తాకి, బాబా, నీవు 5వ తరగతి చదువుచున్నావు కద, నీకు అయినా బుది�లేదా? జీవములేని విగ్రహాలను, పురుగులు, పక్షులను నమ్మరాదు. అవికూడా సృష్టిలోని భాగాలే. సృష్టికరత సజీవుడు గనుక ఆయననే నవ్మాలి. మనము ఏ శకములోనున్నాము? అని ప్రశ్నించగా క్రీస్తు శకము అని జవాబిచ్చాను. క్రీస్తు నిజమైన మార్గము చూపే రక్షకుడు. ఆయన పేరుననే అన్ని కాలాలు జరుగుచున్నాయి. ఆయన పేరుననే క్రీస్తు పూర్వాము, క్రీస్తు శకమని వర్తిస్తుంది. ఆయన నామము ఘనమైనది. ఆయన శరీర్ధారిగా యీ లోకానికి వచ్చారు. ఆయనను గార్చి ప్రవక్తలు ప్రవచంచారు. ఆయన మానవునిగా జన్మించి జీవించి సువార్త బోధించి మరణించి తిరిగి లేచారు.

ఒక ప్రణాళ్ళక బద�ంగా పరిశుద్ధునిగా జీవించారు. దేవుని చితాతనుసారంగా ఆదర్శ జీవితాన్ని జీవించిన మహానీయుడు. ఇది చరిత్రాత్మక సత్యము. ఆయన జీవించి నడిచిన ప్రాంతాలు, మరణించి లేచిన ప్రాంతాలను అన్ని ప్రాంతాల ప్రజలు కళాిర చూచి తరిస్తున్నారు. అన్ని జాతులవారు కులమత విబేధాలు లేక క్రీస్తు అనుచరులయయారు. నేడు నేను కూడా వీధులలో ఈ బారతో ఆయనను కీర్తించి, పాడి సువార్త బోదిస్తున్నాను కదు! ఆయనను గార్చిన సత్యాలు చెప్పాలనే పనిలో జీవిస్తున్నాను అని అన్నారు.

గంగరాజు గారి మాటల్లో సత్యమున్నదని మేమంతా స్పష్టంగా నవ్మాము. ఆయనను మా యింటికి ఆహ్వానించి మా యింట్లో వేడుక్రై వండుకున్న ప్రత్యేక భోజనాన్ని పెట్టి గౌరవించి క్రీస్తును గార్చి మరికొన్ని సత్యాలు విన్నాము. ఆ రాత్రి లాంతరుతో ప్రక్క యిళ్ళకు వెళ్ళి చుటుటప్రకకలలో నివసించు వారందరినీ పిలిచి మంచి సువార్త బోదించనట్లు గంగరాజు గారిని ప్రాధేయపడ్డాము. అంతా ఆసక్తితో విన్నాము.

ఆ తర్వాత గంగరాజు గారు తరచగా మా గ్రామాన్ని దర్శించి సువార్తను బోధించగా అనేకులు క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. మా యింటివారంతా క్రీస్తునే వెంబడించసాగాము. గంగరాజు గారు జా�నబోదిని అనే చిన్న పుస్తకమచ్చారు. ఆ పుస్తకములో మోషేకు దేవుడందించిన పది ఆజ్ఞలు, పరలోక ప్రార్థన, విశావాస పరిమాణము అనే అంశాలు పదే పదే చదివి నేరచుకున్నాము.

మా }రిలో ఎలిమెంటరీ సాకలు వరకే విద్యను నేరచుకొనే అవకాశముంది గాని హైస్కూలు లేదు. మా పరిస్థితి గమనించిన గంగరాజు గారు మా వూరి వారందరికీ ప్రత్యే సదుపాయము కలిపంచి చిన్న వారంతా హైస్కూలు చదువుకొనే అవకాశం తిరప్తి దగ్గర రణిగంటలో ఉన్న మషన్ సాకలులో ఉచిత భోజనం అందించి ఎస్.ఎస్.ఎల్.సి (ళ.ళ.�.జ) చదువుకోవయుచ్చునని తెల్పారు. దాదాపు పాతికమంది విద్యార్థులు ఒకేసారిగా ఆ సాకలులో

165 నాతోపాటు చదువుటకు వెళ్ళగలాగము. క్రీస్తును గార్చి తెలసుకొనుటతో పాటు మంచి ్రకమశికషణను, మంచి ఆదర్శాలతో జీవించే గొప్ప అవకాశాన్ని గంగరాజు గారు క్రీస్తు విశ్వాసిగా మాకందించారు. క్రీస్తును ప్రేమించే వారంతా యితరుల కేషమాన్ని కాంక్షించగలరని నమ్మాను.మా వూరునుండి 20కి.మీ దారంలో నున్న హైస్కూలులో చేరి చదువుటకు 116రూ డొనేషన్ చెల్లించలేక చదువుకోలేని వారెందరో నుండగా క్రీస్తు దయవల్ల గంగరాజు గారు మాకు రక్షణానుభవాన్ని, మంచి విద్యను కూడా పొందగలుగ ధన్యతనిచ్చారు. గంగరాజు గారి ఆదవార్యంలోనే బాపీతసము పొందాము. హైస్కూలు విద్యాభ్యాసం పూర్తికాగానే టీచరు ట్రయినింగులో చేరాను.

అది 1965వ సంవత్సరము. సంతోషంగా 21/2 సంవత్సరాలుగా ఉద్యోగం చేసాను. దారమయినందన చివరకు మావూరిలోనే ఉద్యోగము పొందాను.

నేనెదురొకన్న ముఖ్య సంఘటన:-

నేను రక్షణానుభవం పొందిన నాటినండి యింటిలో కుటుంబ ప్రార్థన చేసుకొని రో� నిద్దపోయేవారము. ఒకరోజు 5 గంటల వేళ్ సాకలుపని ముగించి యిల్లుచేరాను. మా అక్క భర్త మాకు బంధువులే. మేనమామ వర్స. కావున ఆయన మా యింట్లో మంచము మీద పరండి బాధలోనున్నాడు. చాలా ఉబ్బసము వ్యాధివల్ల బాధలో }పిరి పీలచుట గమనించాను. ఆహారము లోనికి వెళ్ళు స్థితిలేదు. }రిపెద్దలంతా వచ్చి పరామర్శస్తున్నారు. నేను చూస్తూ వుండగానే లేచి కూరచున్నారు. ఆయన క్రీస్తును నమ్మిన విశ్వాసి. ఆయన నోటినండి పాట పాడుట చూచి ఆశ్చర్యపడాను. ఎంతో అర్థవంతమైన పాట పాడగా విన్నాను.

""దేవ తనయా క్రీస్తు నాధండా - అయయా పాపుల్రై వచ్చినావా!

పాపుల్రై వచ్చినావా - ప్రాణదానము చేసినావా

పాపులను కరుణించినావా - అయయా పరలోకము తెరిచినావా

ఆ పాట పాడుచుండగా మా మామయ్య ముఖము చాలా ప్రకాశమంతంగా మారింది. వెలుగు, వెలుగు, వెలుగు అని కలవరిస్తూ వున్నాడు. మా బంధువులలో కొందరు అనయలుగానే వున్నారు గనుక దయ్యము ఆవరించింది, వేపమండలు తెండి అని అరుచుట గమనించాను. నేను వెంటనే పరిస్థితి గమనించి దేవుని చెంతకు చేరుటకు ముందు తన పాట వినుట ద్వారా పరలోకము తెరువబడిందనియు అతని ఆత్మను ప్రభువు చేరచుకొనుటకు సిద్ధంగా నున్నట్లు గమనించాను. వేపమండలు తెచ్చువారిని నివారించాను.

అంతలో నన్ను గమనించి తేరిచాస్తూ, బాబా రెండవ చరణము కూడా పాడు అని నాతో చెప్పాడు. నేను మెల్లగా పాట అందుకుంటున్న వేళ్లో ఆయన ప్రయాణము

166 ముగిసి ప్రభువు చెంతచేరాడు. ప్రభువును ప్రేమించిన వ్యకుతలకు పరలోకము చేరుట ఎంత ఆనందమగునో గ్రహించాను. నిజమే, విశ్వాసికి అది శృంగార నగరమే. ఆత్మ మాత్రమే చాడగలదు. అక్కడ కన్నీర ఉండదు. కషాటలుండవు. ఆనంద గాన తరంగాలంటాయి. స్తుతించుటకే సదా ఆశిస్తాడు.

మా గ్రామములో ప్రైస్తవ సంప్రదాయంలో ప్రప్రధమంగా జరిగిన సమాధి కార్య్రకమము చూచిన వారంతా ఆశ్చర్యపడ్డారు. ఆ సంఘటన చూచిన అనయలు కొందరు క్రీస్తే నిజమైన దైవమని నమ్మి రక్షణ సీవాకరించి బాపీతస్ము తీసుకొన్నారు. గంగరాజు గారు మా గ్రామములోని చీకటిని తొలగించుట్రై వెలుగు చూపిన గొప్ప సువార్తికుడు. సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరములే కదా!

నా హృదయము క్రీస్తు ప్రేమ భావముతో నిండిపోయి నిద్దరాలేదు. మెల్లగా పాట పాడుకున్నాను. దేవుని ప్రేమ ఇదిగో జనులారా - భావంబనను తెలుపర కేవలము నవ్ముకొనిన పరలోక భాగ్యంబు మన కబ్బును-మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మానవ శరీరము దాల్చైిను - ఆ ప్రభువు మన పాపముల కొరకే కద! ఆయన ఆది అంతము లేనివాడు - అల్పాు, ఓవెుగా ఆయనే ఆర్బాుటముతో క్రీస్తు త్వరలో రానైయున్నాడు

దేవుడు తన చిత్తములో నశించువారి కొరకు తన సేవకులను మారుమాల గ్రామాలకు పంపి సువార్తను బారతో చాటించు నేర్పుగలవాడు. క్రీస్తును గార్చిన సత్యాలను అర్థవంతంగా బోధించుట ప్రభువందించే తలాంతులని గ్రహించాను.

నేను క్రీస్తును నమ్మినందున కొన్ని సమస్యలనెదురొకన్నాను. విమర్శలను, వ్యతిరఖతలను ప్రార్థన ద్వారా జయించగలుగ ధైర్యము ప్రభువిచ్చారు. క్రీస్తును నమ్మిన భాగసావామని ప్రభువే నాకు సమకూర్చారు. ముగ్గురు పిల్లలను సంతానముగా నిచ్చారు. విదేశాలలో జీవించే ధన్యతనిచ్చారు.

యోహాను 3:16""దేవుని ప్రేమ వివరణ గొప్ప సత్యము".

నా జీవితానికి క్రీస్తుప్రేమ గొప్ప నెమ్మదిగల విజయవంతమైన మలుపునిచ్చి క్రీస్తుకు గొప్పసాక్షిగా జీవించే ధన్యత నిచ్చింది. మీకు అట్టి శాంతి కావాలా? క్రీస్తును ఆ్రశయించండి ప్రభువు మవ్ములను దీవించను గాక. ఆమెన్.

--------------

Photograph from page 179 of Devudu Chesina Adbuthamulu
పేజీ 179

167

సాక్ష్యం 28. నటిగా రాణించిన నన్ను నమ్మదగిన

క్రీస్తు నేడు నడిపిస్తున్నారు.

- నగ్మా (సినీనటి / మ్రదాసు)

యోహాను 14:6""నేనే మార్గము సత్యము జీవమునై

యున్నాను".

ప్రభువు ప్రేమకు సాక్షిగా నుండుటకు భాష నిమిత్తము లేదు. నా జీవితంలో సంభవించిన ప్రతివిధవైన అద్భుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. తమళ్ము, హిందీ, తెలుగు సినిమా జీవితంలో 1993-97 వరకు గురితంపు పొందిన నేను జీసస్ రిడ�వ్స మనిష్రీటస్లో మోహన్ లాజరస్ గారి సహకారంతో నా సాక్ష్యము సేకరించినందుకు వందనాలు సమర్పిస్తున్నాను. ప్రతిచోట సాక్షిగా జీవించాలని ఆశయముతో కొనసాకగ జీవితమును బట్టి ఆనందిస్తున్నాను. క్రీస్తుతో పరిచయం చేసి రక్షణకు సహకరించిన నా ఆంటీగారిక నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

మొదటిగా ప్రార్థించి నా సాక్ష్యమును వివరిస్తాను.

""తండ్రీ నీకు వందనాలు. ప్రేమగల సహావాసానిరకై వందనాలు. ప్రతి అవసరము తీరచు దేవుడవైనందన వందనాలు. చదువుచున్న అందరి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేయు దేవా వందనాలు. నీ సన్నిధి మాతో నున్నందున వందనాలు. ఆమెన్.

పరిచయం:-

నేను బాల్యములోనున్నప్పుడు క్రీస్తు ప్రేమను గుర్తించలేకపోయాను. దేవుడు నన్ను తాకాడు. పసైతాను బంధకములనుండి నన్ను విడిపించాడు. దేవుడు తన వాత్సల్యము చొప్పున నాపట్ల ప్రత్యేక ఉదే�శము కలిగయున్నాడు. నా ఆంటీ నా ఆత్మ రక్షణ్రై 5 సంవత్సరాలుగా ప్రార్థించింది. 2000వ సంవత్సరములో ఆమెతో ప్రార్థించాను. క్రీస్తులో రక్షణ స్థిరతకు 5 సంవత్సరాలు పట్టింది. గతంలో నా స్వంత మార్గములోనే జీవించుచు వచ్చాను. యోనా వలై నినివే వెళ్ళమని ఆజ్ఞాపించిన దేవుని మాట దిక్కరించాడు. 3 రాత్రులు 3 పగలు చేప ఉదరములో వుండవలసి వచ్చింది. పాప }భలోనుండి నన్ను పైకితీసి సవాతంత్రురాల్ని చేసారు. ఇశ్రాయేలీయులు కానాను ప్రయాణము 11 రోజులు చేయవలసి యండగా 40 సంవత్సరాలు పట్టింది. తిరుగుబాటు, సణుగుడుతో గడిపారు.

168

నేనయితే 2006వ సంవత్సరములో నా పూరణ హృదయము, మనససు, ఆత్మతో దేవున్ని అంగీకరించాను. ఆయన హస్తము నాపై ఉంచాడు. రక్షణ నిచ్చిన నాటినండి 2006వ సంవత్సరము మొదలుకొని ఆయన రాజ్యామును గార్చిన మర్మాలు తెలియజేయుట ఆరంభించాడు. దైవ వాక్యాన్ని వినుట ద్వారా ఆత్మతో ప్రభువు నడిపించాడు. డిపసంబరు 22 నుండి 2007 జనవరి 4వ తేదీ క్రొత్తనిబంధన చదువుట పూర్తిచేయ గలాగను.

2007వ సంవత్సరము జనవరి 5వ తేదీ నీటి బాపీతస్మము తీసుకోగలిగాను. మార్చి 5వ తేదీకి పూర్తిగా బైబిలు చదివాను. ఆ తర్వాత 2,3 సార్లు బైబిలు చదివేసాను. అప్పటి నుండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నాను.

రెండు పూర్తి సంవత్సరాలు ఏకాంతంగా రోజుకు 14 లేదా 15 గంటలు వాక్యధ్యానంతో గడిపేదాన్ని అబ్రహాము ఇస్సాకును బలియిచ్చిన రీతిగా నా జీవితాన్ని సమర్పించాను. దాతలు అబ్రహాముతో సంభాషించిన రీతిగా నాకు బోధించగా ఆయన చిత్త ప్రకారము నన్ను వాడుకోవాలని దేవునితో చెప్పాను. నాలో ప్రభువే జీవిస్తున్నారు. సమసతము నాతనంగా మారింది. ఆయన ఉపయోగించబడే పాత్రగా ఉండగోరుచున్నాను. నా గార్చి దేవునికి గొప్ప ఆలోచనలున్నాయి. అందరికీ యేసే అధికారి. ప్రభువులకు ప్రభువు. ఆయనలోనే బలము పొందుచున్నాను.

లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్న క్రీస్తు శక్తిగలవాడు ప్రభువు. నా పక్షముగా నున్నందన నాకు విరోధి ఎవరు? నాకోట ఆశ్రయము యేసే. ఆయన దయగలవాడు. ఆయన యెహోవా యిార. సమసత కార్యాలకు ప్రభువు ఆయన కృపనిత్యము నిలిచేది. శారీరక ఆలోచనలతో ఏమీ సాదించలేము. ఆయన అందించే ఆత్మీయు జ్ఞానముతో సమసతము చేయగలము. నిత్యము ఆయన మనకు తోడుగా నంటాడు.

ఆయన కునకడు నిద్దపోడు గనుక ఎల్లప్పుడూ మనలను చూచుచానే వుంటాడు. శ్రతువు చేతినండి ఎల్లప్పుడు కాపాడుచు వుంటాడు. మనము ఆయనతో ఎంతో ఎకుకవగా సహవాసము చేయగలవెా అంతగా అన్ని సంగతులను తెలియజేయ సమర్థుడు. మనలను ఆయన బిడ్డలుగా చేసుకొని పరలోకములో ప్రత్యేక స్థానముచ్చి సమస్తానికి హాకుకదారులముగా నుంచుతాడు.

శ్రతు శక్తిని అణగ్రదొకుక శక్తిని మనకిచ్చాడు. అబ్రహాము సంతానముగా మనకు 7000 వాగా�నాలనిచ్చాడు. మనము ఆ వాగ్దానాలు వెదకి వాటిని ఆశీర్వాదాలుగా

169 పొందుకోవాలి. నా జీవితంలో ప్రతి సందర్బుములో బైబిలు లేఖనాలు అబభయమునిచ్చాయి. ధైర్యము గార్చి ప్రతి క్లిష్ట పరిస్థితులలో వాక్యాలు అనవాయించుకోగలను. దిగులుపడు పరిస్థితులలో నా దేవుడు అండగా నున్నాడు. శతృ కుతంత్రాలు ఎన్ని వున్ననా అపజయము మనదరికి రాదు. ఏమ తిందుమో ఏమ త్రాగుదుమో అని చింతించరాదు ప్రార్థించాలి. అందరినీ ప్రేమించినపుే ఆయన శిష�్యలమగుదుము. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముందుగా మనలను అడుగలేదు. ఆయనే మనలను ముందుగా ప్రేమిస్తున్నారు. మనలను ప్రేమించే వారిని ప్రేమించుట తేలికే గాని ప్రేమించలేని వారిని ప్రేమించాలి. ప్రేమను కలిగ ఇతరులను ప్రేమించుట చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రేమను అందరికీ పంచాలి. ప్రతికూల పరిస్థితులలో ఏ పరిస్థితిలోనైనా దేవుడు సహాయము చేస్తారు.

మన శరీరము మట్టితో చేయబడినదైనను జీవ వాయువు నంచారు. ఆయన స్వరూపము నిచ్చారు. మనము జీవించుటకు రెండు పద�తులున్నాయి. మంటివారముగా జీవించవచ్చు లేక దైవత్యము కలిగ పరిశుద్ధముగా జీవించవచ్చును. మన శరీరము దేవుని ఆలయము. ఆయన మనలో నివసిస్తారు. మన్రై మరణించారు. మన్రై వెల చెల్లించారు. ఉచితముగా విలువైన రక్షణ నిచ్చి విమోచించడానికే రక్షించుకున్నారు. అందరము పరిశు ద్ధాత్మ స్వరము వినాలి. మన నడతలన్నీ శది�చేస్తాడు. విశ్వాసములో ఆయనను చేరి అది ఒక తాళ్ము చెవిగా సీవాకరించాలి. విశ్వాసము ద్వారా వాగ్దానాలు సవాతంత్రించుకోవాలి. విశావాసంతో ప్రార్థించాలి.

మనకు ఏమ కావాలో అడగాలి, నవ్మాలి. అవన్నీ పొందుకోవాలి. పొందుకున్నామని నమ్మి కృతజ్ఞత చెల్లించాలి. మన సహజ నేత్రాలతో కనబడకపోయినా, వ్యతిరఖ జవాబులు ఎదురైనా విశ్వాసించుటలో నమ్మకంగా ఉండి ఎల్లప్పుడు కృతజ్ఞత చూపాలి. దేవుని వాక్యము రెండంచుల గల ఖడగము. ప్రాణమును, ఆత్మను వేరుచేయ గలదు. దేవుని ఉదే�శము మనలో నెరవేరు వరకు సహనముతో కనిపెటాటలని తెలసుకున్నాను.

ప్రార్థన చేయునప్పుడు వాగ్దానాలు ఎత్తిపెట్టి చేయాలి. దేవునికి భయపడి జీవించాలి. ఆయనను ఘనపరచుచూ గౌరవించే పాఠము నేరచుకోవాలి. మన జీవితాల్లో సమాధానం, ఐక్యత అనే బంధం పెంచుకోవాలి. దీనికి ఏదీ సాటిలేదు. పోటీలేదు. దైవ జ్ఞానం కావాలి. అప్పుడే వాక్యం గ్రహించగలము.

సామెతలు 3:13-15 ""వివేకము కలిగ జ్ఞానముతో జీవించాలి".

170

సామెతలు 19:20""ఆలోచన విని ఉపదేశము అంగీకరించాలి".

ప్రపంచములో అన్ని నిధులకన్నా దైవ వాకుకలు అమాల్యవైనవి, ప్రశస్తవైనవి. ఆయనను పూరణ మనససుతో, ఆత్మతో ప్రేమించాలి, సేవించాలి. క్రీస్తుకు తగిన మంచి శిష్యులముగా జీవించాలి. విశావాసంతో ప్రార్థించాలి. విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము. దేవుడిచ్చు జవాబుకై వేచియుండాలి. ఫిలిప్పీ 4:19""ఆయన తన �శవార్యము చొప్పున ప్రతి అవసరము తీర్చును. విశ్వాసము

స్వస్థత నిస్తుంది".

మన స్వాబుది�తో కాక మన ప్రవర్తన యందు దేవుని అదికారానికి ఒప్పుకోవాలి. మనము వేసే ప్రతి అడుగును అభిషేకిస్తారు. మన క్రియలు అందరూ గమనించి చూస్తారు. మనలను ధనికులుగా నుండాలనే దేవుడు ఆశీర్వాదిస్తారు. దివాతియోపదేశ కాండము 28లో గల దీవెనలనిస్తాడు. స్పఘలతనిస్తాడు. ఆయనకు విధేయత చూపితే పరిశుదు�లుగా తీర్చి దీవిస్తాడు.

నా జీవితంలో దేవుని ద్వారా ఎన్నో గొప్ప సత్యాలను తెలసుకొని ఆయన కోరిన రీతిగా జీవించగల్గు చున్నాను. ఈ సాక్ష్యము చదివిన మీరంతా దేవున్ని ప్రేమించాలి, వెంబడించాలి. ఆయన చిత్తము ననసరించి జీవిస్తూ గొప్ప దీవెనలు పొందాలని నా ఆశయము, నా ప్రార్థన.

ప్రార్థన :-

ప్రభువా, నా పాపాల్రై రికుతనిగా చేసుకొని నారకై ఈ లోకములోనికి వచ్చినందుల్రై వందనాలు. నీ విలువైన రక్తము చిందించి నీ సొత్తుగా చేసుకొన్నావు. మేము నీ చేతి పనియె�ుయున్నాము. నీ ఆత్మనిచ్చి సమసత భయాలు తొలగించి గొప్పగా ఆశీర్వాదించండి. నోటిమాటలలో చికుకకొనకుండా దీవించండి. మా హృదయంలోనికి వచ్చి నివసించండి. ప్రతి పాపము నుండి విడుదల ప్రసాదించండి. నీవు మమ్ములను పరిశుద�పర్చి నందురకై వందనాలు. అందరికీ మీ దీవెనలు మెండుగా అందించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్..

-----------------

Photograph from page 183 of Devudu Chesina Adbuthamulu
పేజీ 183

171

సాక్ష్యం 29. క్రీస్తుతో అనుబంధమే స్థిరవైనదని

నా జీవితంలో తెలసుకొన్నాను

- సత్యవాణి

(విశాఖపట్నము) కీర్తనలు 91:15""శ్రమలో నేనతనికి తోడై యండెదను".

పరిచయము :-

నేను బాల్యమునుండి అన్యాచారములలో పూజలు చేసేత పఘలిత ముంటుందన్న ఆసక్తితో వారంలో 5 రోజులు క్రమంగా అన్ని దేవతలను పూజించేదాన్ని. ఆచారపరవైన భక్తి అలవాటయింది. నా దగ్గర రెండు పుస్తకాలండేవి. పూజలు ఏ రీతిగా చేయాలో తెలియజేయునది, రెండవది వంటలు ఎలా వండాలో నేరప విధానమున్న పుస్తకాలతో కాలం గడిపేదాన్ని. నా గార్చి కొన్ని విషయాలు చదువరులకు తెలియజేయాలని చాలా ఆశతో నాయీ సాక్ష్యాన్ని మీతో పంచుకొను భాగ్యమచ్చిన దేవునికి వందనాలు సమర్పిస్తున్నాను.

ఎందుకో నా సవాకీయులైందరో నాకున్ననా మంచి ఉద్యోగము, ధనము, భర్త బిడ్డలున్ననా నా జీవితంలో తెలియని ఆమేదన, ఒంటరితనము, దిగులు, నిరాశ వెంటాడేవి. ఎవరి ప్రేమకూడా సరియైన తృప్తిని, ఆనందాన్ని కలిగంచేది కాదు. చేదు అనుభవాలుండేవి. ఒకకదాన్నే శూన్యములో వ్రేలాడేస్థితిలో నున్నానా? అని భావించేదాన్ని. ఎన్ని పూజలు చేసిన, భక్తి పాటించినను, శాంతి సమాధానము కరువయయాయి. చెప్పుకోలేని అసంతృప్తితో కోపము, అవిధేయత, అహంకారము, అసహనము, అశాంతి వల్ల తెలియని భయము ఆవరించగా మరణించాలనే తలంపు తరచగా సంబభవించేది. మరణము రాలేదన్న భావన నన్ను మరింత కోప్రోదేకానికి గురిచేసేది. మరెన్నో కర్మ, ముక్తి, జా�నయోగము మొదలగు వేదాంత ప్రగ్రంథాలను ఆ్రశయించేదాన్ని.

క్రీస్తును గార్చిన కరప్రతాలు భక్తుల జీవిత గాథలు అనుకోని విధంగా నాకు లభించగా ఆయనను గార్చి తెలసుకోవాలన్న కోరెకతో అవన్నీ శ్రద్ధతో చదివినను, తాతాకలికంగా నెమ్మది లభించింది. జగత్తు పునాది వేయబడకముందే నన్ను ఏరపరచుకున్న సృష్టికరతకు నా జీవితము పట్ల ప్రత్యేక ప్రణాళ్ళక కలిగయున్నందున, ఎన్నో మలుపులు ఎదురొకని నిజదేవుని ఆశ్రయించి శాంతితో విశ్ర్వించే ధన్యత పొందాను.

172

యాతికుని ప్రయాణము, సాధు సుందర్ సింగ్, సత్యమున్రై చిత్రహింస, భక్తసింగ్ గారి జీవితము, పాల్ యంగ్ చొ మొదలగు భక్తుల జీవితాలు నాకు క్రీస్తులోని ప్రత్యేకత, ఔన్నత్యాన్ని గుర్తించుటకు సహకరించాయి. క్రమంగా క్రీస్తు అడుగుజాడలను అనసరించసాగాను. బైబిలు వాగ్దానాలన్నీ నాకు బలమైన దురగంగా ఆ్రశయమచ్చాయి.

ఆ రోజుల్లో క్రీస్తుప్రేమ బలవంతము చేయగా రండ�, రండ� యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే పాట పాడుచు క్రీస్తును నమ్మిన విశ్వాసులు మా యింటికి వచ్చేవారు. ప్రయాసపడి భారం మోసేవారికి విశ్రాంతినిచ్చే మార్గము, జీవము, సత్యమైన క్రీస్తు సువార్త యింటింటికి వచ్చి నేర్పించిన దైవ ధా�నాలన్నీ నాకు ఆనందాన్ని, శాంతినందించాయి. ఈ అమాల్య సత్యాల సంపద, లోకము మధ్య నలిగిపోయాను. క్రొత్త విశ్వాసమును బట్టి స్నేహితులు, స్వకీయులతో బేదాభిప్రాయాలు, అశాంతి చెలరగి కలత పెటాటయి.

క్రొత్త సమస్యలు ఎదురొకనవలసిన సమయంలో ఒక దైవజనుని అనుభవసాకష్యము నాకు ధైర్యము కలిగంచింది. ఆయన ప్రతి సమస్యను ఎదురొకన్నప్పుడు వాక్యము వెలుగులో తెలసుకొన్న జ్ఞానావగాహన తనను అద్భుతంగా తప్పించిన అనుభవాలు నాకు ఆదరా�లయయాయి. క్రీస్తు పలికిన మాటలు రెండంచుల ఖడ్గమై నన్ను ఆత్మీయంగా మంచి రక్షణానుభవమునకు మరలించి, నా పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకొని మారుమనససు పొందిన తర్వాత బాపీతస్మ అనుభవానికి నడిపించిన దైవజనులు వారి పరివారము యొక్క గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలాధారంగా 1995వ సంవత్సరము ధైర్యంగా బహిరంగంగా క్రీస్తునామములో బాపీతస్మము పొందాను. యోహాను 1:1 ""ఆదియందు వాక్యము శరీరాధారంగా మనమధ్య నివసించుటలో గాడిార�ము గ్రహించాను. దైవజనుడిచ్చిన వాగ్దానము నన్ను మరింత బలపర్చింది. యెషయ 54:10 ""పర్వతములు తొలిగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలిగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా పసలవిచ్చుచున్నాడు.

ప్రైస్తవులు పాడే అర్థవంతమైన పాటల్లో గొప్ప జీవము, ఆదరణ లభిస్తాయని దైవజనుడు నేర్పిన పాట నేర్పింది. పదే పదే పాడుకోగలాగను.

173 ""యెహోవా యిార, యెహె�వాయె అన్ని చూచుకొనును వ్యాధి బాధలు, నా హాృది వెతలు ఆయనే తీసి వేయును సమర్పించు నీ జీవితమా ఆయన సన్నిధిలో నీ సర్వము సమర్పించుము ఆయన సన్నిధిలో ��

ఆ పాట నాకోసమే దేవుడు ఆయన ద్వారా నాకు తెలియజేసి నేర్పించారని నా దృడిడ నమ్మకము. నాకున్న ఒక్కగానున్న కుమారుడు విద్యావంతుడుగా నుండేవాడు. అందగాడు, ధనార�న చేసే సమయంలో అకస్మిక మరణానికి గురయయాడు. చాలా దు:ఖము, బాధిద నాలో దాగిన గర్వము అనే చేదును ఆశ్చర్యంగా తొలగించి, వింతైన వివేకాన్ని నేర్పించాడు.

ప్రభువా, నిన్ను నవ్ముకున్న నేను ఎదురొకంటున్న యీ శ్రము ఏమటని అడికగ అవసరము లేకుండా ప్రభువే యోబు జీవితాన్ని చూపించారు. నా నోటిని ఆదీినములో ఉంచారు. దేవుడే యిచ్చాడు దేవుడే తీసుకున్నారని సరిపెట్టుకొనే మనససునిచ్చారు. వయససులోనున్న కోరికలు, ఒకబాబు మగిలారు. బాధ కలిగన అనుభవంతో దేవుడు నన్ను చాలా ఆదరించారు. నా స్వకీయులు, స్నేహితులు ప్రభువును నమ్మినందుకివే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విమర్శిలన్నీ ఎదురొకని ఆయనవైపు మాత్రమే చూచే ధన్యతనిచ్చి నన్ను నిలబైటాటరు.

యెషయా 9:6 ""ఏలయనగా మనకు శిషువు పుటైటను. మనకు కుమారుడు

అనుగ్రహింపబడెను"

కీర్తనలు 2:12 ""కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేనియెడల ఆయన కోపించను"

యోహాను 3:16""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అదివాతీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను".

పురాణాల్లో పున్నామ నరకమునుండి తప్పించేది పుత్రుడే అనగా కుమారుడేనని నొకిక వకాకణిస్తాయి. అయితే పిల్లలు లేనివారి గతి ఏమ? ఒకవేళ్ వున్ననా ప్రయోజకుడు కానప్పుడు మోకషపాత్రులగుదురా? ఆ మాట కేవలము అదివాతీయ కుమారుడైన క్రీస్తు మాత్రమే నరకము నుండి తప్పించి పరలోక వార్సు*్న చేసి నిత్య జీవంలో ఆయనతో ఆనందించే ధన్యతనిస్తారని మనస్సారా నమ్మాను. అంతేకాదు బైబిలులో అద్భుతమైన

174 వాగ్దానాలన్నీ సవాతంత్రించుకోగలాగను. నీ ధర్మశాపసతమునందు ఆశ్చర్యమైన సంగతులు గ్రహించు విధంగా నన్ను నా కన్నులు తెరిచారు. కీర్తనలు 119:18 కీర్తనలు 27:10 ""నా తల్లి దండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును". హెా;్ర 13:5 ""నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడా ఎడబాయను అని ఆయనే చెప్పెను కద! యెషయా 46:4""ముదిమ వచ్చువరకు నిన్ను ఎతతుకొనువాడను నేనే. తలవెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎతతుకొనువాడను నేనే" అంతేకాదు, నీకు భరుదులిచ్చి ప్రేమించే వాడను నేనే" అన్న మాటలు ఆదరణ, ధైర్యమునిచ్చాయి. ఆయన అరచేతిలో నన్ను చెకుకకున్నారు. ఎంతో గొప్ప దేవుడు నాకున్నాడని నిబ్బరంగా జీవించుట గమనించిన నా భర్త కూడా నీ దేవుడే నా దేవుడని వెంటనే నవ్మారు. అనుకోని సంతోషకరమైన మారుమనససు పొందిన అనుభవంలో నా భర్తతో కలిసి దేవుని ప్రేమను పంచుకోవాలనీ, కలిసి దేవునికి సాక్షులుగా నుండి సేవచేయాలని చాలా ఆశించాను.

ఆయన ఉద్యోగరీత్యా దారంగా వుండవలసి వచ్చినందన నాలో ఏదో తెలియని బాధ, భయము ఆవరించేది. ఈ భయం బాల్యములో బాధలో ఒంటరిగా నుండగా చచ్చిపో చచ్చిపో అని చెవులలో వినిపించేది కానీ బాబు మరణం పొందిన రోజుల్లో భయపడకు భయపడకు అని వినిపించేది.

యోబు చెప్పిన రీతిగా నేను బభయపడినదే నాకు సంభవించింది. నా భర్తకు రోడడు ప్రమాదము వల్ల బలమైన గాయాలు తగిలాయి. కోలుకుంటారని చాలా ఆశపడాను గాని నిరాశ్మగిలింది. పసిభడడ్వలై పరిచర్య చేసుకోవాలని రక్షించమని ప్రార్థించాను. ఒకవేళ్ ఆయన మరణము కోరుకొని యిహలోక బంధాలు, బాధలు, చింతలన్నీ దారము చేసుకోదలచి మౌనంగా చేసిన ప్రార్థన దేవుడు విన్నారమోనని నేను భావించాను.

యిహాలోకంలో ఎదురొకనే శోధన, వేదనలనుండి సంపూరణంగా విడుదల పొందారు. నాకయితే నా రెండు కాళ్ళు పోగొట్టుకున్నంత బాధ కలిగంది. కుమారుని మరణం తర్వాత ఆధారపడిన }తకర్రగా నున్న భర్త దారమయయారు. కుంటి గొర్�ైలను యేసయ్య ఎత్తుకొని

175 మోస్తారు కద! నాకు నిజమైన అండ, ఆధారము యేసయ్య అని నమ్మాను. గతంలో మరణించాలన్నప్పుడు చచ్చిపో అని వినబడింది గానీ ప్రభువును నమ్మి ఆ్రశయించాక భయపడకు అనే మాట నాకు అభయమిచ్చింది.

నా కుమారుని మరణము గార్చి నాకు ప్రభువు సరియైన అవగాహన కలేగ తలంపులనిచ్చి }రట కలిగంచారు. నా కుమారుడు ధనవ్యామోహాములో పాపాలుచేసి మరింత ఉగ్రత సంపాదించే స్థితిరాకుండా ఆయన తీసుకొన్న తర్వాత నాకు }రట కలిగంచి ఆదరించుట్రై నా భర్తకు రక్షణనిచ్చి, నాకు తోడుగా కొంతకాలం గడిపే అవకాశమచ్చారా! అని తలంచి ప్రార్థించి మౌనినయ్యాను. నా బాధలలో దేవుని వాక్యాల్లోని వాగా�నాలకు ముడిపడిన రీతిగా మంచి ఆలోచనలతో నన్ను ఆదరించారు. నా భర్త ఈ లోకములో ఎదురొకనే బాధలనుండి విడుదలనిచ్చి నిత్య విశ్రాంతినిచ్చారని నెమ్మదితో నా విశావాసయాత కొనసాగించాను. దేవుడు చేసినవి నేడు చేస్తున్న అద్భుతాలను గార్చి ధ్యానించసాగాను.

ఒక కుంటివాడు ప్రార్థన ద్వారా స్వస్థతపొందితే అది అద్భుతంకదా! గ్రుడిడ్వాడు చూపుపొందుట, ఒక వ్యభిచారి జీవితాన్ని మార్చుకొనుట, ఒక మానసిక రోగి మందులేకుండా స్వస్థత యేసునామంలో పొందగలిగతే అది గొప్ప సాక్ష్యము కాదా! విగ్రహారాధనలో మునిగినవారు సత్య దేవుడైన క్రీస్తును నమ్మి వెంబడించుట సాకష్యమే కదా!.

పెద్ద, చిన్న బాధ ఎదురైనపుడు గోరింతలు కొండంతలు చేయక ధైర్యముగ జీవించుట కూడా సాకష్యమేనని నమ్మాను. బాధపే బలహీనురాలిలైన నేను పెద్ద్రశమలో ధైర్యంగా నిలిచియుండుట కూడా సాకష్యమేనని భావిస్తూ గతంలో సమాధానం కోలోపగా నేడు శాంతితో జీవిస్తున్నాను.

మరణపు అంచు*్న తాకిన నన్ను వెదకి రక్షించారు. ఆయన నాపట్ల చేసిన అద్భుతాలను గార్చి వివరించి సాక్ష్యము చెప్పకుండా మౌనంగా వుండగలనా? కోపము, ఈర్ష్య, అహంకారము నాలో తొలగించేసారు. నన్ను గాయపర్చిన వారిని కషవించేశక్తినిచ్చారు. మోసం చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించే పెద్ద మనసునిచ్చారు.

అశాంతినండి నిజమైన శాంతితోనింపారు. అసత్యమునుండి సత్యములోనికి నడిపించారు. ఎందరో ఎన్నో విధాల కుటుంబ పరంగా, సమాజ పరంగా బాధలు,

176 శ్రమలు ఎదురొకంటా శాంతిలేని వారిగా జీవిస్తూనే ఉన్నారు. అబదా�ల్ని నమ్మి జీవిస్తూనే ఉన్నారు. నేను కనుగొన్న నిజదేవుడు మాత్రమే ఏకైక మార్గము, జీవము, సత్యమైన ప్రభువు. ఆయన కొరకు కనిపెట్టి వెదకండి దొరుకుతారు. ఆయన దగ్గరకు రండి.

నా స్వకీయులంతా మా ఆచారాలు మాకున్నాయి. నీవెందుకీ మతం తీసుకున్నావు అని నిందించారు. కానీ నా చిన్న జీవితంలో గొప్ప అంతులేని ఆనందమయవైన దేవుని ప్రేమ నాకు తోడుగా వుంది. నేను పోగొట్టుకున్న వారిని తిరిగి చూడగలనన్న గొప్ప నిరీక్షణ ఉంది. కష్టాలలో, ఇరుకులలో కూరుకొని పోవద్దు.

మీ చింతయావతతు నాపై వేయండి. విశ్రాంతినిస్తానని క్రీస్తు అబభయమస్తున్నారు. నా అనుభవంతో చెపుతన్న నా సాక్ష్యాన్ని నమ్మండి. మన పాప శాపాలనుండి విముక్తినిచ్చి తోడుగా ఉండి శాంతిని, ఆనందాన్ని అందించే దేవుని విశ్వాసించండి. ఆ్రశయించండి.

ఒకప్పుడు లోకంలో అన్నీ ఉన్నా ఒంటరిదాన్నని కృంగిపోయాను. నేనిప్పుడు ఏకాకిని గానీ గొప్ప దేవుడు సదాకాలము నాకు తోడుగానున్నాడనే గొప్ప ధైర్యముంది. ఇదే అనుకూల సమయము. రండి, రక్షణపొందుడి. యిదే నా విశ్వాసము. నా చిన్న జీవితం వెనుక అంతులేని గొప్ప జీవితముంది అది ప్రభువులోనే ఉంది. ఆ రాజ్య వార్సురాల్నిగా ఆయనతోనే నడుస్తాను. నాతో నడిచేవాడు నా ప్రభువే. మీరు నాతో వస్తారా? ప్రభువు మీకు తోడుగా నుండాలని నా దీన ప్రార్థన. ఆమెన్.

--------------

177

సాక్ష్యం 30. స్వస్థత నిచ్చిన రక్షకున్ని సదా స్తుతిస్తున్నాను

- సత్యవతి (హైదరాబాద్)

కీర్తనలు 115:5-8 "వారి విగ్రహములు బంగారువి. వాటికి

నోరండియు పలకవు. వాటిని చేయువారు, వాటియుందు నమ్మిక

యంచువారు, వారందరును వాటి వంటివారై యున్నారు".

పరిచయం:-

ప్రభువునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. నా పేరు సత్యవతి. నేను అన్యాచారములలో నుండి భయంకర పూజలు చేయు కుటుంబములో జన్మించాను. మా యింటిలో ప్రత్యేక పూజగది ని]్మంచబడి ఎతైతన స�ంబభము ని]్మంచి విగ్రహాములనమర్చి నిత్య పూజలు చేసేవారము. మా తల్లి దండ్రులకు ఆరుమంది సంతానములో ముగ్గురు ఆడువారుగా నుండగా ప్రతి వారికి పుణ్యకేష్రతాలలో వున్న ఆ దేవుళ్ళ పేర్లు పెటాటరు.

మా నాన్న ఉదయాన్నే గోవిందా గోవిందా అని అరిచి పూజచేసే సమయంలో ప్రికంటి నుండి హల్లెలూయా హల్లెలూయా అంటా ప్రైస్తవులు స్తుతిగానాలు చేసేవారు. ప్రక్కవారి ప్రైస్తవ వేడుకలకు మమ్ములను ఆహ్వానించేవారు. ఒకసారి వారింట్లో 13వ పుట్టినరోజు పండుగ చాలా గొప్పగా జరిగించారు. వారి ఆరాధనలలో మత గురువైన పాస్టరుగారు బైబిలు నుండి కొన్ని వాక్యాలు ధ్యానించారు.

నేను మొదటిసారిగా దైవవాక్యం వినగా చాలా ఆశ్చర్యము కలిగంది. ఆ రోజు ప్రసంగ సారాంశంగా మరణము రెండు రకాలు శారీరక మరణము, ఆత్మ కూడా మరణిస్తుంది. ఆత్మ తాను దయచేసిన తండ్రిని చేరాలి అంటే విడుదలనిచ్చేది యేసు నందు రక్షణ భాగ్యము పొందుటయేనని తెల్పారు. మా అమ్మలో ఆలోచనలు చెలరగాయి. మాకు ముకోకటి దేవతలున్నారు అని పాస్టును ప్శ్నసేత ఎవరునా ఆత్మరక్షణ చేయలేరని ఖచ్చితంగా వివరించగా ఆమెలో సంఘర�ణ ఆరంభమైనది.

ఆ తర్వాత ఆమె పాస్టరుగారిని మా యింటికి కూడా ఆహ్వానించింది. బైబిలు వివరించుట కారంభించారు. మా అమ్మకు విద్యాభ్యాసం చేసిన అనుభవం లేదు గాని, కాసత అర్థము చేసుకోగల తెలివితేటలున్నందన ఆమె మెల్లగా పూజలు చేయుట మానివేసింది. అందరి ప్రైస్తవుల వలై బుట్టు కూడా తీసివేయుట వల్ల నాన్నగారితో పెద్ద గొడవలు ఆరంభవుయయాయి.

178

మా నాన్న కోపంతో మండిపడి ""ఏమ చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదా? నేను బ్రతికియండగానే చచ్చిన వానితో సమానముగా చేయుచున్నావా? నన్ను హేళన చేసి అందరి ముందు సిగ్గు పరచుచున్నావు అని తెల్పారు. అదే సమయంలో మా నాన్న కాంట్రాకుట పనులలో గొప్ప నషాటలు వాటిల్లాయి. వరదల వల్ల ఆనకట్ట కూలిపోగా తీవ్రనష్టం వాటిల్లింది. మాయింట్లోని కులదేవతలకు కూడా అమ్మ పూజలు చేయకపోవడం వల్ల కలిగిన శాప పఘలితమేనని అందరు నవ్మారు.

అమ్మ క్రీస్తును నవ్ముటయే దీనికి ప్రబల కారణంగా ఎంచారు. అమ్మను నిందించి, హింసించుట కారంభించారు. మా అమ్మకు బోధించే పాస్టరుగారిని అవమానించారు. ఆయనను వెుడపట్టి రగంటివేసి మరలా మా అమ్మకు బోధనలు చేయరాదనియు, ఆ ప్రాంతాల్లో కనిపంచవద్దని బైదిరించి పంపివేసారు.

ఆ రోజుల్లో మేమంతా చాలా చిన్న వారమే గనుక ఎదిరించలేకపోయాము. అమ్మకు వాక్యం చదువుటరాదు. చెప్పే పాస్టు మానివేసారు. కాని అమ్మ ప్రార్థించుట మాత్రము మానుకోలేదు. మా నాన్న చాలా నషాటల }భలో చికుకకుపోయి వ్యసనాల కలవాటు పడ్డారు. త్రాగి ఎక్కడ పడితే అక్కడ తాలిపడిపోయేవారు. యీ పరిస్థితుల్లో బంధువులంతా అమ్మ నమ్మకాన్ని నిర్సిస్తూ నిందించుట కారంభించారు. అమ్మ విశ్వాసములో స్థిరపడినందున ధైర్యంగా నిలిచింది.

మా స్వకీయులంతా అమ్మను సాటి పోటి మాటలతో తీవ్రంగా బాధించగా అమ్మ మమ్ములను తీసుకొని పోయి కాలువలో పడుట మంచిదని ఎంచి మరణము తపపదనుకొని వెళ్ళుచుండగా తెలిసిన వారది గ్రహించి మరణము తప్పించి యిల్లు చేర్చారట. అమ్మ చాలా దు:ఖ భారంతో ప్రారి�ంచిందట. ""అయయా, నాకు బైబిలు చదివే జ్ఞాన మయ్యండని" ప్రార్థించగా అద్భుతంగా అక్షరాలు గుర్తించి చదువుట ప్రభువే నేర్పించారట.

ఆ రోజుల్లో భయంకర తుఫాను తాకిడికి, గాలి తీవ్రత వల్ల కరంటు తీగలు తెగిపడిపోయి }రంతా చీకటి మయవైపోయిందట. ఆ రాత్రి మా నాన్న మద్యం సేవించి ఎక్కడ పడిపోయారో తెలియదు గాని యిల్లు చేరలేదట. మధ్య రాత్రి 2 గంటల కాలంలో యిల్లు చేరారట. మా అమ్మ వేదనతో నాన్న రాక్రై కనిపెట్టి తెల్లవారు వరకు దేవున్ని ప్రార్థిస్తూనే గడిపిందట. ఆ సమయంలో ఆమెకొక కల కనిపంచిందట. ఆ కలలో ఒక వృద్ధుడు తెల్లని వస్రతములు ధరించి అమ్మను సమీపించి ""అవ్మా, ఎందుకేడచుచున్నావు? నీ దు:ఖమును అతి త్వరలోనే తొలగించనై యున్నాను" అని మాడుసార్లు పలికారట.

179 ఆ మాటలైంతో }రట కలిగంచగా ఎవరు మాట్లాడారో అర్థము కాలేదట. చుటాట పరికించి చూడగా కనుచూపు వేర ఎవరా కనబడకపోయినప్పుడు నిజముగా నేను నమ్మిన నా ప్రభువు కనిపంచి నన్ను ఆదరించారని తెలసుకొని సంతోషించు సమయంలో మా నాన్న ఆ రాత్రి ఎక్కడో గడిపి, తెల్లవారింతర్వాత యిల్లు చేరారట.

అమ్మకు క్రీస్తు పట్ల నిరీక్షణ, భక్తి చాలా అదికమయయాయి. యింటి పరిస్థితులలో మారపమీలేదు. డబ్బు తెచ్చే నాన్న అప్పుచేసి ్రతాగుచుండుట వల్ల మా యింటి ఆర్థిక పరిస్థితి మరింత కీషణించగా కనీసము తినుటకు భోజనము లేక బాధపే స్థితికి చేరాము. అమ్మ నిబ్బరంతో దేవున్ని ప్రార్థించుట గమనించిన మా నాన్న కూడా నెమ్మదిగా దేవునిని నవ్ముట కారంభించారట.

అదే రోజుల్లో మా అమ్మకు రెండవ కలలో మరలా ఆ వృద్ధుని రూపం కనిపంచిందట. ఆయన చేతిలో మాడు తెల్లని కాగితాలు కనిపంచాయట. ""అవ్మా, ఈ మాడు కాగితాలతో నీ అప్పులన్నీ తీరచుకో" అని సలహా యిచ్చారట. ఆమెకు వెంటనే మెలకువ రాగా లేచి ప్రార్థించింది. అమ్మ మేలుకనిన తర్వాత ""ప్రభువా, నా అప్పులు ఎలా తీరనయయా? మీర మంచి దారిచూపి కనికరించండి" అని ప్రార్థించింది.

ఆ ప్రార్థనకు పఘలితంగా మా నాన్న కొంచెము నెమ్మది పొంది ఆపఫీసరును కలసుకొన్నారు. మునిసిప్ల్ ఆఫీసరుగారు మా నాన్నను చూచి కనికరపడి ""సర, నీకొక చిన్న పనిని అపపగించినచో చేస్తావా? అన్నారట. ఆపై అధికారులు అందించిన చిన్న కాంట్రాకుట పనిని సీవాకరించి వారిచ్చిన 30 వేల రూపాయల పెట్టుబడితో ఆరంభించిన పనిలో మగిలిన పనివారంతా చేయాతనిచ్చారట. యీ అనుభవాలన్నీ ప్రభువే మాటయిచ్చి నెరవేర్చారని అమ్మ నమ్మి స్తుతించి దేవునికి కృతజ్ఞతలు తెలిపంది. అన్నీ ముగించి పని అప్పగించగా చివరకు 3 వేల రూపాయలు లాభము పొందగలాగరు.

ప్రభువు మాడు కాగితాలు చూపారు గనుక సరిగాగ 3 వేలు లాభము చాలా పెద్దసొవ్ముగా సీవాకరించారు. ఈ రీతిగా మానాన్న పై అధికారుల నమ్మకాన్ని సంపాదించుకొని కాంట్రాకుట పనిని నిలబైట్టుకోగలాగరు. యీ రెండు కలలద్వారా దాని నెరవేరుపను చూచిన అమ్మలో విశ్వాసము మరింతగా దృడిడపడింది.

మా అమ్మ రయి మొదటి జామున భడడ్ల్రై వెుర్రపెట్టుట కారంభించి పాటలు పాడి ఆరాధించి స్తుతించుట ద్వారా నాన్నలో విశ్వాసము కలిగంది. ఆయన కూడా అమ్మతో ఏకీభవించి క్రీస్తును నవ్ముటకారంభించారు. ఈ నమ్మకము ద్వారా మా యింట్లో పూజగదిని

180 మార్చివేసారు. విగ్రహాలను దారపర్చారు. మా బాల్యంలోనే క్రీస్తును ప్రేమించిన అమ్మ నాన్నల విశ్వాసమును బట్టి మాకు కూడా క్రీస్తునే ప్రేమించి, సేవించే ధన్యత లభించింది. మేము బాల్యమునుండి పాటలుపాడి కీర్తించుట, బైబిలు చదువుటలో చాలా శ్రద్ధ వహించేవారం గానీ నాన్న చిన్నగా ఉద్యోగము ఆరంభించిన రోజుల్లో ఆర్థిక యిబ్బందుల వల్ల చాలా బాధలు పేవారం. ఆర్థిక సమృది�లేక గవర్నమెంటు సాకళ్ళలోనే ఉచితవిద్య ద్వారా చదువుకోగలాగము. కానెవాంటులో చదవాలన్నా అవకాశాలులేవు.

ఆ రోజుల్లో ఏలారుకు విచ్చేసిన విశ్వాసి లేమెన్స్ ఇవాంజలికల్ పెఫలోషిపఫ్కు చెందిన భక్తిగల దైవజనుడు మా యింటి పై భాగంలో ప్రార్థనా కూడికలు నిర్వాహించేవారు. వారివల్ల మాలో దేవునిపట్ల ఆసక్తి పెరిగింది. ఆత్మీయు లోతైన దైవబోధన మారకంతో ఆహ్లాదాన్ని కలిగంచేది. మా కుటుంబమంతా ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయికి చేరుకోగలాగము. మంచి పరిచర్య ద్వారా, మంచి ప్రార్థనా జీవితము, విశావాస జీవితముతో పాటు మా అమ్మ సావానుభవాలన్నీ నా ఆధ్యాత్మిక జీవితముపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి.

నాలో యదార్థ జీవితము, నిజ పశ్చాత్తాపం ద్వారా మారుమనససుకు తగిన పఘలాలు పఘలించాలనే ఆకాంకషవల్ల మంచి విశ్వాసిగా మారాను. సున్నితమైన మనస్సాక్షితో జీవించుట వల్ల ప్రభువా నీవుంటే నాకు చాలు. యేసయ్యా నీ మాట చాలు, నీ చూపు చాలు అని బయట ప్రపంచ ఆశలన్నిటికీ దారమయయాను. సింహపు పిల్లలు లేమగలవై ఆకలి గొనవచ్చును గాని, ప్రభుని ఎరిగిన వారికేమీ లోటుండదనియు, యెహోవా నా కాపరి. నాకు లేమ కలుగదన్న వాగా�నాలే ఆధారముగా జీవించసాగాను. ఆరోజుల్లో అన్నకు, అక్కకు వివాహాలు దివ్యంగా జరిగిపోయాయి.

↑ పైకి / Back to top