వివాహ జీవితము:-
నేను డి^్రలో చేరినప్పుడు మేమంతా హైదరాబాదు చేరాము. నా చదువు పూర్తిచేయక పూర్వావే నాకు మంచి సంబంధమని నమ్మి వివాహము జరిగించారు. నాకు ఉద్యోగము చేయు అవకాశంలేదు. నా భర్త ఒక ప్రవేటు సంస్థలో వెకానిక�గా పనిచేసేవారు. కేవలము 600 రూపాయలు జీతం వచ్చేది. మా యిద్దరికీ ఆ జీతం చాలేది కాదు. నా భర్త కోపంతో "నీవీ జీతం డబ్బులతోనే సరిపెట్టుకోవాలా" అనేవారు. ఆ పరిస్థితిలో నేనే దేవున్ని ప్రారి�ంచుకొని సంతృప్తితో జీవించుట నేరచుకున్నాను. పెద్దబాబు పుట్టిన తర్వాత అసంపూర్తిగా నున్న నా విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. డి^్ర అందుకున్న తర్వాత మరి యిద్దరు బిడ్డలు వెంటనే జన్మించారు. అయినను రెండవ బాబును గర్బువతిగా నుండగానే టై�పునేరచుకున్నాను. మాడవ బాబు పుట్టిన వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు
181 ఆరంభించాను. ఎంప్లాయి వెంటు ఆఫీసులో నమోదు చేసుకొన్న పేరును బట్టి చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినపపటికీ నా ముగ్గురు పిల్లలను కనిపెట్టి చూచువారు లేనందన వెళ్ళి ఉద్యోగం పొందలేకపోయాను.
ఆఫీసరు గారు నన్ను పిలిచి ""అవ్మా, నీవు కోటీశవారు రాలివా? ఉద్యోగము సీవాకరించలేదేమ? బైంగుళూరులో భ.యి.ఎల్.లో ఉద్యోగముందని తెల్పాడు. నా బిడ్డలు పసివారని చెప్పి, నా పేదస్థితి వివరించగా దగ్గరలో చిన్న ఉద్యోగాన్ని తాతాకలికంగా నాకు సమీపంలో యిచ్చారు. నాకు ఎన్నో యిబ్బందులున్ననా 350రూ జీతంలో దశమ భాగాన్ని దేవునికిచ్చి ప్రార్థించేదాన్ని. నాతో పనిచేసే స్నేహితురాలి కుటుంబంలో చాలా ఆపదలు సంభవించాయి. ఆమె నాన్నగారు ప్రమాదంలో చనిపోయారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది సమయంలో నాకున్న కొన్ని వనరులలో భయ్యము, పప్పు వారికందించి తగిన ధైర్యంచెప్పి ప్రార్థించేదాన్ని.
నాకు కూడా 1 రూపాయి ఉండేది కాదు. 1 రూపాయి లభిసేత మాడు గ్రుడ్లుకొని పిల్లలకు పెట్టేదాన్ని. ప్రార్థించిన వెంటనే అద్భుతంగా సొవ్ము లభించేది. అడగండ� మీ కిస్తానన్న వాగ్దానాన్ని నమ్మాను. 10 రూపాయలు కావాలి ప్రభువా అని అడిగితే అంతే దొరికేది. 100 రూపాయలు కావాలంటే అదికూడా లభించేది. యీ రీతిగా అంచెలంచెలుగా వాగ్దానాలను నమ్మి జీవించి అద్భుత సహాయాన్ని పొందే దానిని.
యీ సమస్యల వల్ల నాకు జ్ఞానము, వివేకము లభించాయి. దేవునియందలి భయభక్తుల వల్ల జ్ఞానము, వివేకము, తెలివి లభిస్తాయి గనుక ఉద్యోగములో నమ్మకత్వాన్ని బట్టి 14 వేలు అరియర్స యిస్తూ ప్ర్మినెంటుగా ఉద్యోగము స్థిరపర్చారు.
వ్యాది బాధల నెదురొకనుట:-
నేను ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పసలవులలో ఏలారు వెళ్ళినప్పుడు జ్వరం వచ్చింది. అది తీవ్రమై ఉద్యోగం చేయలేని స్థితికి చేరాను. ఒకరోజు నీర్సంగా ఆఫీసులో బల్లపై పడియున్న సమయంలో కల వచ్చింది. అది ఉదయం 11 గంటల సమయం గనుక జా�పకముంది.
ఒక సమాధి పెటైటపై తెల్లని వస్రతము కప్పబడి యండుట చూచాను. ఎవరో ్రతాళుికట్టి పైనండి క్రిందికి దింపుచున్న దృశ్యాన్ని చూచాను. దానిలో ఉన్నది నేనేనని గుర్తించి భయపడాను. వెంటనే ప్రార్థించాను. ఆకాశము వైపు కన్నులైతి,త రెండుచేతులు పైకిచాచి ""ప్రభువా నేను మరణానికి సిద�మే గాని నా పిల్లలను నీవే సంరక్షించాలి. నన్ను క్షమించి మీ రాజ్యములోనికి తీసుకువెళ్ళండి. లేదంటే ఈ ముగ్గురి పిల్లల బాధ్యత నేనే
182 తీసుకోవాలని నీచితతమయితే నన్ను దయతో బ్రతికించండి" అని ప్రార్థించాను. ఆ ప్రార్థన నేను ముగించక పూర్వావే నేను చూస్తున్న సమాదిపెటైట మాయమయింది. నాకు వెంటనే వెళుకువ వచ్చింది. లేచి తిరిగి ప్రార్థించాను.
ఆ తర్వాత నేను వణుకుచుండుట చూచిన మా అమ్మ, వదిన నన్ను ప్రశ్నించగా, నా కల వివరించాను. నాకర�మయిన దేమనగా నేను మరణపు అంచు వరకు చేరగలను గాని మరణించను. యిదే వారితో చెప్పాను. అమ్మ నాకు ధైర్యం చెప్పి ప్రార్థించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా నా ఆరోగ్యము కీషణించి జ్వరం అధికమయింది. ఒళ్ళంతా వాపు వచ్చింది. కోడిని వేడినీళ్ళలో ముంచినట్లు నా ఆకారం మారింది. ఆసప్రతిలో చేరాను. ప్రమాదస్థితిలో నున్నానని అందరా గ్రహించారు. మందుల రియాకషను వల్ల యీ రీతిగా జరిగిందన్నారు.
ప్రభువు నాకు చూపిన రీతిగా నా పరిస్థితి పూర్తిగా మారి జ్వరం తగిగంది. గాని నా రూపం నల్లగా మారింది. కామెర్ల వ్యాధి అని చెప్పారు. ద్వ పదార్థాలు తీసుకోమన్నారు. రక రకాల మందులు వాడాను. కొబ్బరి నానె శరీరానికి రాసుకునేదాన్ని. ఆ తర్వాత హైదరాబాదు ఆసప్రతిలో చేరాను.నా శరీరంలో సీము అనగా పస్ చేరిందన్నారు. వేర ఆసప్రతికి }పిరి తితతుల పరీక్షకై పంపారు. నా దీనస్థితిలో వెళుకుగా నుండగానే దర్శనము కలిగంది. నా లంగ�్సకు కుట్లు వేసిన వారెవరో తెలియదు అది చూచాను. ప్రభువే కుట్లు వేసారని నమ్మాను.
ఆ తర్వాత కోలుకున్నాను. నా దగ్గరనన్న పండ్లు, వసతువులు దగ్గర వాళ్ళకు పంచుట వల్ల నాకు ప్రేమతో పరిచర్య చేసేవారు. నేను యేసయ్య ప్రేమకు సాక్షిని అని చెప్పేదాన్ని. దేవుడు గొప్పవాడు. నవ్ముకోవాలని తెలేపదాన్ని. చివరకు నాకు ప్రభువిచ్చిన అద్భుత దర్శినాన్నిబట్టి స్వస్థత యిచ్చి ఆసప్రతి నుండి డిసా�రి� అయినప్పుడు అందరూ వీడోకలు తెల్పారు.
ఆ తర్వాత నా ఉద్యోగం చేయుటకు ఆఫీసుకు వెళ్ళినపుడు నన్నుచూచి చాలా భయపడ్డారు. ప్రత్యేకంగా కుర్చీ వేసారు. ఆ తర్వాత యిల్లు మారాము. జబ్బుపడిన తర్వాత ఏలారు వెళ్ళి ఉజ్జీవ సరభలో నా స్వస్థత సాక్ష్యం మొదటిగా తెల్పాను. రెండు వేల మంది సమక్షంలో నేను చెప్పిన సాక్ష్యము విని క్రీస్తు అద్భుతాలు చేయు దేవుడని చాలామంది ఆశ్చర్యముగా నన్ను ప్రశ్నించి ఆనందించారు. నాకు స్వంత యిల్లు కట్టుకోవాలని ప్రభువును అడిగాను. నా తోబుట్టువులు 10 వేలిచ్చారు. నా దగ్గర సొవ్ము ఏమీలేదు. ప్రార్థించి టాపీ
183 మేస్ర్తికి నా ప్లాను వివరించాను. నా ప్లాను ప్రకారము చాలా ఖరచు అవుతుంది గాని విశావాసంతో ప్రభువే చూచుకుంటారని ఆరంభించాను.
1995 మే 27న పునాది వేసాము. సర్వ సృష్టికి అధిపతి అయిన నా దేవుడు ఆదుకొని సహాయపడ్డారు. నా భర్తవల్ల చాలా వ్యతిరఖత లననుబభవించాను. భడడ్లను భక్తిలో పెంచగా మంచి మారుకలతో 10వ తరగతిలో ముగ్గురకు ప్రధమ తరగతిలో ఉతీతరుణలగు ధన్యత ప్రభువిచ్చారు. ముగ్గురు బిడ్డలు ప్రధమ్రశ�ణిలో ఇంజనీరింగు పూర్తిచేసారు.
2008వ సంవత్సరములో అట్లాంటాలో ఉద్యోగిగా పెద్దబాబును దీవించారు. రెండవ బాబును కంపెనీ వార అమెరికా పంపారు. వారి వివాహాల కొర్రై చాలా ప్రార్థించాను. 2013లో జులై 25వ తేదీ విశ్వాసితో వివాహము ప్రభువే నడిపించి చేయించారు. చిన్న బాబుకు 2013లో పెండ్లి చేసాను. అతను కుటుంబంతో అట్లాంటా అమెరికాలోనే స్థిరపడు భాగ్యం ప్రభువిచ్చారు.
ఎన్నికలేని నన్ను, ఒక రూపాయి లేని స్థితినండి ఆశ్చర్యంగా సమృద్ధితో నింపి భడడ్లను ఉన్నత స్థానంలో నిలిపి దీవించిన నా ప్రభువు ప్రేమకు నేను సాక్షిని. ఆయన మనతో ఉంటే చాలు. అన్నీ జయించగలము. అది మరణవైనను, ఆర్థిక యిబ్బంది అయినను, దురాత్మ ప్రభావవైనను, మనశ్శాంతి కోలోపయినను, స్వకీయుల వల్ల శోధన అయినను, స్నేహితుల వల్ల యిబ్బందులైనను రద్దుపరచి పటా పంచలు చేయు ప్రభువు మనకున్నారు. దేవునికే నా సాక్ష్యం సమర్పిస్తున్నాను. ఆమెన్.
------------

184
సాక్ష్యం 31. సర్వశక్తి మంతుడగు క్రీస్తు
నా కుటుంబములో అద్భుతాలు చేసారు
- శాలిని శీజు (కేరళ్)
ఆది 18:14 ""యెహోవాకు అసాధ్యమైన దేదైనా వున్నదా?".
దేవునికి అసాధ్యమైన దేదైనా కలదా? యిదే నా జీవిత సాక్ష్యము.
పరిచయం:-
నా జీవితమంతా దేవుడు చేసిన అద్భుతాల నిలయమని ధైర్యంగా సాక్ష్యము యివవాగలను. నేను నామకార్థ ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులకు ముగ్గురు కుమారెతలు జన్మించగా నేను ప్రధమ పుత్రికగా శ్రద్ధగా చదివి ఆనందాన్ని కలిగంచేదానను. 12వ తరగతి పూర్తి చేసుకొని కంప్యూటరు కోర్సు చదివే రోజుల్లో లింప్ నోట్సలో అనారోగ్యము కలిగందని గ్రహించి చాలా దు:ఖపడాను. చివరకది కేన్సర్ అన్నారు.
క్రీస్తు నా నిజరక్షకునిగా సీవాకించిన అనుభవం నాకు లేదు. ఎవరైనా దేవున్ని గార్చి వివరించిననా నాకు యింకా వయససు రాలేదు అని తలంచేదాన్ని. 18 సంవత్సరాల వయససులో గండె చెదరిపోయే వ్యాధి సంభవిస్తుందని ఎలా గ్రహించగలను? దేవున్ని గార్చి ఆలోచించి ఆయన దగ్గర ఏడ్చి సహాయము పొందుట్రై నాకు సంభవించిన వ్యాధి నాకు సహాయపడింది. కేన్సర్ వ్యాధికి సరియైన స్వస్థత వున్నదో లేదో నాకు తెలియదు. నాలుగు సేటజీలలో, మాడవ సేటజీలో ముదిరిన స్థితిలో నున్నదని డాకటర్లు తెలిపిన వారత నన్ను మరింత కృంగిపోయే స్థితి కలిగంచింది.
ఇక కీమో ట్రీట్మెంట్ తప్పదు గనుక, అది నన్ను అనేక బాధలకు గురిచేయగా రడియోషన్ ట్రీట్వెంట్లు 16 సార్లుగా నా శరీరముపై ప్రయోగించారు. కేరళ్, తిరువ్రేండములో ఆసప్రతిలో ట్రీట్మెంటు తీసుకొనే రోజుల్లో వివిధ రకాల బాధలు ఎదురొకన్నాను. ఆసప్రతిలో పడకపై నుండగా క్రీస్తును నమ్మిన విశావాసులైందరో నన్ను పరామర్శించి క్రీస్తును గార్చి, ఆయన ప్రేమను గార్చి వివరిస్తూ, స్వస్థతను గార్చి చెప్పి నన్ను ధైర్యపరిచేవారు.
185
కొందరు నన్నుతాకి అభయమిచ్చి ప్రార్థించిన ప్రార�నవల్ల నాలో క్రీస్తు పట్ల మంచి నమ్మకము కలిగంది. పలువిధ పధములరసి పఘలితమేమ కానలేక సిలువయెదుట నిలిచాను. ప్రభువా అని ఏడ్చి ప్రార్థించేదాన్ని. చివరకు ప్రభువా నా శ్రమను బట్టి నీ చితతమేవైననా అది జరిగించుకో ప్రూ అని దేవునికే పూర్తిగా అపపగించుకొన్నాను.
ప్రభువు నాతో మాట్లాడుచున్నాడని, నా శ్రమను గుర్తించుచున్న భావన కలిగ }రట చెందాను. ఆ స్థిర నమ్మకంతో పూర్తిగా దేవునిపై ఆనుకొన్న రోజుల్లో అద్భుతంగా నా వ్యాధి తగ్గుముఖం పట్టి నాకు స్వస్థత కలిగంది. అద్భుత స్వస్థత అని, నా స్వకీయులంతా అసాధ్యమైన మాడవ సేటజీ కేన్సరు నుండి అతి స్వల్ప వ్యవధిలో పూర్తి ఆరోగ్య వంతురాల్ని కాగల ధన్యత లభించుటకు, క్రీస్తు నన్ను దర్శంచారని అందరా నవ్మారు.
నాలో క్రీస్తుపట్ల విశ్వాసము చాలా అభివృద్ధి చెందింది. నా విద్యాభ్యాసాన్ని ఆపివేసినందన తిరిగి చదవాలని నిరణయించుకొని తిరిగి కొనసాగించాను. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలము గనుక ఆయన నా చదువును సవ్యంగా కొనసాగించుటను బట్టి మాస్ట్స ముగించాను. నా కుటుంబము నన్ను ప్రేమించుటను బట్టి నాకు సంపూరణ ఆరోగ్యముతో పాటు మంచి విద్య కూడా లభించింది.
నాకు తెలిసిన వారందరికీ క్రీస్తే గొప్ప రక్షకుడనియు, మంచి దేవుడనియు తెలియజైేపపదానిని. మనం దేవున్ని చేరాలంటే విశాల మారగం కాదు గాని ఇరుకు మార్గమేనని గ్రహించాలి. నీవు గమ్యం చేరాలనే ఆసక్తి కలిగవుంటే క్రీస్తే మార్గమని నవ్మాలి. ఎవ్.భ.ఎ. మాడవ సంవత్సరము చదివే రోజుల్లో వివాహం చేసుకున్నాను. నాకేమీ స్వంత ఆలోచనలు లేవుగాని దేవుడు నా పట్ల కలిగన గొప్ప ఆలోచనలు నా వ్యాధి బాధలకన్న అదిగమంచిన ఉతతమవైనవని నాకు తెలసు. దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మాను. యిర్మయా 29:11""మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములే గాని హానికరవైనవి
కావు. యిదే యెహోవా వాకుక".
సరిగాగ 2006వ సంవత్సరములో దేవున్ని బాగా ప్రేమించే మంచి కుటుంబాన్ని వివాహము ద్వారా సమకూర్చారు. నా విద్య కూడా 2007వ సంవత్సరంలో ముగించాను. అనుకోని రీతిగా అమెరికాలో ప్రవేశించే ధన్యతనిచ్చారు. ఆనందంగా ప్రవేశించాము.
186 కొంతకాలము వరకు నాకు బడడ్లు కలుగలేదు. బిడ్డలు కావాలని ప్రార్థించాము. మీకు పిల్లలు లేరా? అని చాలామంది ప్రశ్నించేవారు. దేవునికి మనము కోరుకున్న జీవితము కన్న అధికముగా గ్రహించగలవాడు. చాలా కన్నీరు కార్చి ఓరుపతో కనిపెటాటము. హాన్నావలై భారంతో ప్రార్థించాము.
2010వ సంవత్సరములో ముగ్గురు పిల్లలను గర్బుము ధరించాను. చాలా భారంగా ఉండేది. యిద్దరు మగబిడ్డలు, ఒక ఆడ్రిల్ల వున్నట్లుగా సాకనింగు తెలిపంది. ఒకరోజు భ.పి. వల్ల చాలా నీర్సమయింది. పల్స్ కోలోపయాను. �.సి.యు.కి పంపారు. వెంటిలేటర్లు పెటాటరు. లోపల భడడ్లకు ప్రమాదముంటుందన్నారు.
సరిగాగ 9 రోజులు నేను అపస్మారక స్థితిలో మంచము మీదనే గడిపాను. చాలా ప్రమాదాన్ని ఎదురొకన్నాను. డాకటర్లు చాలా ఖంగారు పడుట, నా తల్లిదండ్రులు, భర్త ఏడచుచున్నారని గ్రహించలేదు. పూర్తిగా మతతులోనే వున్నాను. యీ శ్రమలో నా ముగ్గురు భడడ్లను నేను కోలోపయాను. నేను దేవున్ని నమ్మిననా నాకీ ప్రమాదవెందుకు సంబభవించిందో తెలియలేదు. దేవుని చితాతనికే అప్పగించి మౌనినయ్యాను.
ఆ తర్వాత ఆరోగ్యము పొందాక మరొకసారి గర్బువతినయ్యాను. 2011వ సంవత్సరము అకోటబరులో మరలా కవలలు కడుపులోనున్నట్లు గ్రహించాను. మరలా ప్రమాదంలో యిద్దరినీ కోలోపతానేమోనని భయపడాను. డాకటర్లు నా గండెను జాగ్రత్తగా కనిపెట్టి కాపాడారు. నాకు మార్చలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 24 వారాలలోనే బిడ్డలు ్రపీవెుచూర్ భడడ్లను కన్నాను. వారి ఆరోగ్యము గార్చి ఆంధోళ్నతోనే వున్నాను. డాకటర్లు చాలా ఖంగారుతో అతి శ్రద్ధగా గమనించి నన్ను, భడడ్లను సంరక్షించారు. నా భడడ్లను, నన్ను సజీవంగా ఉంచిన దేవుని కృప్రై స్తుతించి కృతజ్ఞత చెల్లించాను.
అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా యెహోవాను బట్టి ఆనందిస్తానని నిరణయించుకున్నాను. ఆయన పట్ల నమ్మకంతోనే జీవించుటకు ఆరంభించాను. బ్రతకరని తలంచిన యిద్దరు బిడ్డలు చక్కని ఆరోగ్యంతో జీవించారు. ఆ తర్వాత క్రీస్తు కొరకు సాక్షిగానే జీవించాను. ప్రభువు తర్వాత కానుపలో మరొక పాప జాసిపున్ను ప్రసాదించారు. నాకు ప్రభువు కవలలో ఒక బాబు పాపతో పాటు మరొక పాపను కలిగంచిన కృప్రై సమాజములో గొప్ప సాక్షిగా నిలిచాను. అందరి ఎదుట ఆయన నన్ను రక్షించిన రీతిని
187 బట్టి, విద్య, వివాహము, ముగ్గురు సంతానము, అర్థము చేసుకొని, ఆదరణతో, ఆప్యాయత చూపించే భక్తిగల భర్తనిచ్చి దీవించినందురకై నిత్యమా స్తుతిస్తున్నాను.
గతములో కేన్సరు వ్యాధితో కృంగిపోయి వివాహమునకు సరిపడనని తలంచిన నాకు వివాహము, విద్యనిచ్చి మంచి భర్తను ప్రసాదించి, ముగ్గురు భడడ్లనిచ్చారు. క్రీస్తు ప్రేమను పంచుకొని సాకష్యమవవాగల మంచి ప్రైస్తవ సహావాసాన్నందించారు. నామకార్థ ప్రైస్తవ జీవితంలో లోకాశలతో పరలోక చింత లేకుండా నిర్లక్ష్య జీవితాన్ని గడిపే నన్ను మంచి సాక్షిగా ప్రభువు ఎన్నుకొని గొప్ప వ్యాధి ద్వారా పైకిచూచి క్రీస్తు మాత్రమే నా జీవితాధారమని నమ్మకము కలిగంచారు.
గాడాంధకారపు లోయలలోనుండ,ి మరణపు అంచుకు చేరిన నన్ను చేయిపట్టి లేపి గొప్ప భవిష్యత్తును బహ�మతిగానిచ్చారు. శిక్షించినా, రక్షించినా, ప్రేమించినా క్రీస్తే నా సర్వాధికారి, గొప్పదేవుడిగా నాతోనండి స్వస్థపర్చి రక్షించి నేడు అసాధ్యాలన్నీ సుసాధ్యము చేయు క్రీస్తును మాత్రమే ఆ్రశయించాలని నిశ్చయముగా మీతో చెప్పు సాహసము చేస్తున్నాను. ప్రియ చదువరీ మీరు క్రీస్తును ఆశ్రయించి వెంబడించగలరా? దేవుని కృప మీతోనుండుగాక. ఆమెన్.
---------
188
సాక్ష్యం 32. అజ్ఞానురాలనైన నన్ను క్రీస్తు తన అమాల్య సేవ్రై పిలిచారు
- ఎస్తేరు (తులసి) (ఇరిపాక, తారుప గో��జిల్లా)
కీర్తనలు 115:4,5"వారి విగ్రహములు వెండి బంగారువి.
అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరండియు పలకవు".
పరిచయం:-
ప్రభువు పాదములకు నమసకరించి వ్రాయు యీ సాక్ష్యము అందరికీ ఆశీర్వాదకరంగా నుండు గాక. నా అసలు పేరు తులసి. రక్షణ పొందిన తర్వాత ఎేసతరుగా నా పేరు నిలిచింది. మాది తారుప గోదావరి జిల్లా, ఇరిపాక గ్రామము. విగ్రహాలను పూజించే కుటుంబములో జన్మించాను. కారీతకనోములు బహు నిష్టగా చేస్తూ పూజకు అవసరమగు వంటకాలు రకరకాలు వండి విగ్రహాల కర్పించిన తర్వాత మేము తినేవారము.
పూజకు ముందుగా సా�నం చేసి, ఆ నీటిలో ఇసక పోగుచేసి పువువాలమర్చి, ముగ్గు, పసుపు, పండ్లు, అగరు వతతులతో అలంకరించి మొక్కి తర్వాత నీటిలో కలిపివేసేవారము. జీవములేని సృష్టిని పూజించిన అమాయకతవాముతో గడిపాము.
నేను గౌరీ పూజ కూడా చేసేదాన్ని. ఉపవాస వ్రతాన్ని పాటించేదాన్ని. తెల్లవారక ముందే 3 గంటలకు అన్నం తిని సాయంత్రము వరకు ఏమీ తినేవారం కాదు. ఎన్ని పూజలు చేసిననా నా మనససులో నిజమైన శాంతి గాని, తృప్తి, ఆనందము గాని ఏమాత్రము వుండేది కాదు. అందరిని చూచినపుడు వారివలై ఖరీదయిన బట్టలు లేవని, నగలు లేవని అమ్మమీద చాలా కోపము వచ్చేది. ఆడంబరంగా జీవించాలనే తపన వల్ల యితరుల బట్టలు అడిగి ధరించి ఆనందించేదాన్ని. అలంకారాలు, వేషధారణపై ఆసక్తి వుండేది.
నా అక్కకు మాత్రమే కొత్త బట్టలు కొనేవారు. నాకు బాధగా ఉండేది. 12 సంవత్సరాల వరకు చెవులు కుట్టించలేదు. నన్ను చూచిన వారంతా, నేను చాలా దురదృష్ట వంతురాలిననియు, ధరిద్మంతా నాతోనున్నదని అన్నారు. నాకు చాలా దు:ఖము కలేగది. అందరా నిద్రించిన తర్వాత నేను వెంకటేశ్వర సావామ బుమ్మ దగ్గర చేతులు జోడించి "సావామీ, నాకు క్రొత్త బట్టలు దయచేయవా" అని ఏడ్చేదానిని.
అదే రీతిగా పూర్తి సంవత్సరము పూజలు చేస్తూ నాకు మంచి జరగాలని ప్రారి�ంచిననా ఏ జవాబు లభించేది కాదు. మా నాన్నగారికి రషన్ వ్యాపారముండేది.
189 చిల్లర్ డబ్బులన్నీ లైకకపెటటమని నా కపపగించేవారు. నేను కొంత దాచుకొనేదాన్ని. ఆ డబ్బులన్నీ పుస్తకాలలో దాచిపెట్టి వినాయకుని ముందు పెట్టేదాన్ని. ఈ రీతిగా దొంగడబ్బులు దేవుడికివవారాదని తెలియలేదు.
నిజదేవునితో పరిచయం:-
నా అక్క సరసవాతికి క్రీస్తును నవ్ముకున్న స్నేహితులుండేవారు. ఆమె క్రీస్తే నిజమైన మార్గము, సత్యము, జీవమని నమ్మి క్రీస్తు నామములో క్రమంగా ప్రార్థన చేసుకొనేది. మా అందరి రక్షణ కొర్రై ప్రార్థించేది. మా నాన్నగారికి తెలియకుండా రక్రైస్తవ దేవాలయాలకు వెళ్ళి కన్నీటితో ప్రార్థించుట నాకు వింతగాతోచేది. ఆమె యింట్లో బైబిలు ధ్యానిస్తూ ప్రారి�ంచుచా, విగ్రహ పూజలు చేయనందన మా ్రవరికీ నచ్చేదికాదు. కాని విసుగక మా కొరకు రడియో ప్రసారాలు వినే అవకాశాలు కలిగంచి క్రీస్తు సువార్తను మేము అర్థం చేసుకోవాలని చాలా శ్రమ పడేది. నాన్నగారు లేని సమయంలో ఆరాధన, స్తుతి కృతజ్ఞత కూటాలు ఏరాపటి చేసి మంచి బోధకులను యింటికి ఆహ్వానించేది. మా అక్క అవిరామంగా, అకుంఠిత దీక్షతో మా జీవితాలు మారాలని చేసే ప్రయత్నాల పఘలితంగా నాలో మారుప కలిగంది. క్రీస్తు ప్రేమ, దయ, కనికరం గల దేవుడని గ్రహించి యింకా ఎకుకవ తెలసుకోవాలనే ఆసక్తి కలిగంది.
ఒకసారి మా అక్క ముఖరీ� గారు వాక్య బోధన చేసిన క్యాపసట్టు కొన్నది. మా ఫ్యామ� డాకటరుగారు జేసుబాబు అన్నయ్య మాకు వైద్యము చేసేవారు. ఆయనను దర్శంచడానికి దైవజనుడు వచ్చేవారు. మాకు సందేశాలు వినిపించాలనే కోరికతో మా అక్క వాళ్ళింటి ప్రక్కగా నివసించే ఒక యవ్వనస్తుని సహాయంతో టేప్రికార్డ్రు తెప్పించి ఆ మంచి సువార్త యిష్టములేని ఆ అబ్బాయి వినాలని కోరకతో ప్రార్థించి వినిపింపజేసింది.
అదే ఆత్మలభారం గల విశ్వాసి చేయు మంచి పని అని తర్వాత గ్రహించాను. అదేరాత్రి అక్కకు ఆ అబ్బాయి మారుమనససు పొందాలనే కోరికను బట్టి ప్రార్థనా పఘలితంగా సజీవుడైన క్రీస్తు తన మెల్లని స్వరంతో సాటిగా మాట్లాడారట. "భాబా, నా మాటలంటే నీకు నిర్లకషవెందుకు? ఎందుకీరీతిగా హేళనగా మాట్లాడుచున్నావని గది�ంచారట. ఆ ప్రభుని మాటను విన్న వెంటనే అతనిలో గణనీయమైన మారుప కలిగందట. వెంటనే మా అక్క అతనికి దేవున్ని గార్చి వివరించి,
""తవ్ముడా, నీవు దేవునికొరకే జీవించాలి. ఈ లోకంలో ఏమ సంపాదించిననా, సరవామా వ్యర�మగును సువా!" అని తెలిపందట. ఆ మాటలన్నీ నమ్మి వెంటనే ప్రభువును రక్షకునిగా సీవాకరించి మారుమనససు పొందాడు. గొప్ప ఆదర్శివంతునిగా క్రీస్తుప్రేమ
190 ప్రభావితము చేయగా కట్నం తీసుకోకుండా వివాహము చేసుకొన్నాడు. మా అక్కకు క్రీస్తుపట్ల గల భక్తి విశావాస్యతను గమనించుచున్న నేను, యవ్వనస్తుని జీవితంలో కలిగన మారుమనససును గుర్తించి విశావాసంతో నిలిచాను.
మాకు తెలిసిన జేసుబాబు అన్నయ్యకు దైవజనుడైన ముఖరీ�గారు మామగారయయారు. వారి కుమార్తె రాతు అక్కను వివాహము చేసుకొని మా }రిలో స్థిరపడుట దేవుని ఉచితకృపగా భావించి చాలా ఆనందించాము. వైద్యపరంగా ఆ అన్నయ్య మా నాన్నగారిని దర్శించి దేవుని గార్చిన సంగతులన్నీ వివరించేవారు. స్వతహాగా మా నాన్నగారు నీతిగా జీవిస్తూ ప్రజల కేషమము కాంక్షిస్తూ రాజకీయ రంగంలో కృషిచేస్తున్నందన తన స్వంత సొవ్ము కూడా ఖరచుచేస్తూ ఆపదలో అవసరాల్లో నున్న వారిరకై ్రశవించేవారు. ఒకరోజు ఆ అన్నయ్యతో మాట్లాడిన మాటలు విన్నాను. ""జేసుబాబా, ఈ }రిలో బభక్తిచేసే వారి ప్రవర్తన సరిగాలేదు. ఎవ్వరికీ నచ్చుటలేదు. నీవైనా పదిమంది వ్యకుతలను మంచి మారగంలోనికి నడిపించి దైవభక్తి గలవారిగా మారుప తేగలిగతే నేను కూడా అదే మారాగన్ని అనసరించగలను" అని తెల్పారు.
మా నాన్న మమ్ములను బయట జరికగ ప్రార్థనలకు వెళ్ళనిచ్చేవారు కారు. మీకిష్టమయితే యింట్లోనే వుండి ప్రార్థన చేసుకోవచ్చునని తెల్పారు. ఆ రోజుల్లో జేసుబాబు నాన్నగారు కూడా మా }రిలోనే నివసించసాగారు. ఆయన మా నాన్నగారిక దేవుని మాట*్న చెప్పేవారు. వారింట్లోనే ఆదివారాలు ఆరాధనను ఆరంభించారు. తరచగా మా యింటికి వచ్చి ప్రార్థించేవారు.
ఒకరోజు మా నాన్నగారిని గది�స్తూ ""మీరు చుట్టలు త్రాగుట మానివేయాలండ�" అన్నారు. వెంటనే దైవాత్మ పనిచేయగా ఆ త్రాగుట మానివేసారు. మా యింట్లో అప్పుడప్పుడు ప్రార్థనా కూడికలను ఏరాపటు చేసేవారు. మా అక్క నేర్పిన దేవుని భక్తి, దైవజనుల వరతమానాల ప్రభావము వల్ల నేను ప్రార్థన నేరచుకొన్నాను. ప్రార్థించుట వల్ల నా బలహీనతలన్నీ స్పష్టంగా తెలియసాగాయి.
గతంలో మా యింటి ఎదురుగా ఒక వృదు�రాలికి ఒక కోడి రో�వచ్చి గ్రుడడుపెట్టేది. ఒక కోతి వచ్చి పెరట్లో పెట్టిన గ్రుడును తినివేసేది. అదే సమయంలో నేను ఆ గ్రుడడు రో� తెచ్చుకొని తినేదాన్ని. దేవుడా పాపాన్ని దొంగవని గురతుకు తెచ్చారు. పుల్లలు కూడా దొంగతనం చేసాను. మా అమ్మను విసిగించాను అందరికీ క్షమాపణ తెల్పాను. నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తే నాలో పాపక్షమాపణ పొందిన అనుభవమచ్చారన్న నెమ్మది పొందాను.
191
1 యోహాను 1:7""యేసు రక్తము మన ప్రతి పాపములనుండి మనలను పవిత్రులనుగా
చేయును".
ఈ వాక్యము నాపట్ల నెరవేరింది. నాకు రకతస్రావమనే వ్యాధి వుండేది. గతంలో ఎందరో దేవతలకు పూజలు చేసిననా తగ్గలేదు. నా ఆత్మీయు స్వస్థతతో పాటు శారీరక స్వస్థత నాకు లభించగా నా శరీరములోని భారమంతా తొలగిపోయింది.
మా నాన్నగారు రాజకీయాల గొడవలలో చాలా గాయపడ్డారు. మరణము అంచుకు చేరగా ఆసప్రతిలో చేర్చాము. దయగల యేసు దర్శనములో మా నాన్నగారిక కనిపంచారు. తెల్లని వపస్తాలు ధరించి కాంతివంతమైన ముఖవర్చససుతో కనిపంచి చేయిచాచి గాయాలను ముట్టినట్లుగా చూచారు. అంతేకాదు ఆయన గాయాలు సవాస�పరచుట్రై ఇంజక్షన్ చేసి చేయిపట్టి నడిపించి వెళ్ళిపోయారు. మరణావస�నుండి జీవముపొంది యింటికి కేషమంగా చేరారు. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళక మా అందరిలో సమృద్ధిగా నెరవేరుట మాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగంచింది. లైవ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందన్న ఆదేశమును బట్టి ముఖరీ� గారి హెచ్చరికలు పాటిస్తూ ఆయన క్రమాన్ని ప్రశంసిస్తూ క్రీస్తు ప్రేమను గ్రహించగలాగరు.
ఎంతటి మారుప కలిగననా, మమ్ములను ప్రార్థనలకు బయటకు పంపుట కిష్టపేవారు కారు. మా నాన్న లేని సమయంలో ధైర్యము చేసి మందిరానికి వెళ్ళిపోయాను. నేనింటిలో లేనందన నన్ను పేరుపెట్టి పిలిచి అడుగగా ఆమె ప్రార్థనకు వెళ్ళిందని తెల్పారు. ఎందుకావెను పంపావని అమ్మను చాలా కోపడ్డారు.
""ఆ మాట మీరు అనవద్దు నేను వినవద్దు" అని ధైర్యంగా చెప్పింది. మా నాన్నకు కనువిప్పు కలిగ మౌనంగా ఉండిపోయారు. ఎన్నడా నా మాట ఎదురించలేని అమ్మ కూడా దేవుని సన్నిధి కొరకు ధైర్యముగా జవాభచ్చినది గనుక మరలా ఆటంకము చేయక నేను ఆరాధనలకు వెళ్ళుటకు అనుమతి యిచ్చారు.
ఆ తర్వాత ముఖరీ� గారు మాయిల్లు దర్శించి మా నాన్నతో దేవుని విషయాలను సంప్రదించారు. రక్షణ చాలా అవసరమనియు, యేసు ద్వారా మాత్రమే ఆత్మకు విమోచన లభిస్తుందనియు, చెప్పగా మా నాన్న చివరిగా క్రీస్తును అంగీకరించుటకు నిరణయించుకున్నారు. పాపాలన్నీ వినయముతో ఒప్పుకొని, తనకు విరోధముగా నున్న వారితో సమాధానపడ్డారు. ప్రైస్తవ దేవాలయాలకు వెళ్ళుటకు అడడుపెట్టే వ్యక్తిగా నుండే వారు క్రమంగా మారి ఆయనే స్వయంగా ప్రార్థనలకు వచ్చి ఆరాధనలలో పాలుగనేవారు. మంచితనము, ధర్మకార్యాలు, ఒకనిని పరలోకము చేర్చావు, గాని యేసే మోక్షానికి నిజమైన మార్గమని దృడింగా నవ్మారు.
192
అపొసత 26:18""యేసు నందలి విశ్వాసము ద్వారా పాపక్షమాపణ, పరిశుద్ధ పరచబడిన
వారిలో స్వాస్థ్యము పొందగలము".
అనే వాక్యాన్ని నవ్మారు. జన్మ, కర్మ పాపాలను తొలగించే ప్రభువు క్రీస్తేనని విశ్వాసించారు. ఆ తర్వాత పరలోక ప్రవేశానికి పూర్తిగా సిద్ధపడిన తర్వాత ప్రభువునందు నిద్రించి పరలోకం చేరారు. అన్యాచారాలకు దారంగా ప్రైస్తవ పద్ధతిలో సమాధి చేసాము. మా బంధువులంతా ఆశ్చర్యపే రీతిగా వింతగా చూచారు. నాన్న మరణించిన దిగులు లేకుండా పరలోక వాతావరణము మమ్ములను ఆనందపర్చింది. మా ఆత్మీయ జీవితాలకు బలాన్ని యిచ్చి స్థిరపర్చిన వ్యక్తి ముఖరీ� గారిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే వున్నాము. మా అమ్మ కూడా పూజలు మానివేసి దేవున్ని నవ్ముకొని బాపీతస్మము తీసుకొని సహవాసంలో ఆనందించు ధన్యత పొందింది. నా బ్రతకులో క్రీస్తు చాలాసార్లు వాక్యం ద్వారా నడిపిస్తున్నారు.
మీకా 7:19 "వారి పాపములన్నిటిని సముద్దపు అగాధములో పడవేతువు".
ఆ వాక్యము ద్వారా నేను సంపూరణముగా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నీటి బాపీతస్మము పొందాను. అప్పటి నుండి తులసిగా నున్న నాపేరు మారి ఎస్తేరు నయయాను. నేను దేవుని సేవ ఎట్లు చేయాలి? చదువురాని దానినని నా మనససులో దిగులుతో ప్రార్థించుచుండగా ముఖరీ�గారు ప్రసంగంలో ప్రవచనాత్మకంగా ""చదువురాని దానినని, అజా�నినని నిరుత్సాహము ఎందుకు? నీ చదువు, జ్ఞానము ప్రాముఖ్యము కాదు. నీవు అందుబాటులో నుండిన చాలనన్నారు.
యిర్మయా 1:4 ""గర్బుములో నుండగా నిన్నెరిగితిని".
నేను సేవకు సిద�పడగా ఆటంకాలు ఎదురయయాయి.
యిర్మయా 15:19"వారు నీతట్టు తిరగవలైను గాని నీవు వారితట్టు తిరుగరాదు".
యేసువైపు మాత్రమే చూచుచూ సాగిపోవాలని నిరణయించుకున్నాను. సేవకు సమర్పించుకొని వెనక్కు తిర్గరాదని అందరూ బైదిరించారు. నా యింటివార నాకు శ్రతువులై వ్యతిరేకించారు. మా తల్లి ఆ రోజుల్లో చాలా నీర్సవై లేవలేని స్థితికి చేరింది. యీ ఆటంకాలన్నీ ఏ రీతిగా ఎదురొకవాలో ప్రార్థించుకున్నాను. దేవుడు మరలా వాక్యము ద్వారా మాట్లాడారు.
193 యిర్మయా 1:17 ""కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీ కాజ్ఞాపించినదంతయు
వారికి ప్రకటన చేయుము. భయపడకుము. వారి యెదుట నీకు భయము పుట్టింతను".
నా కొర్రై యీ గొప్ప సత్యాలు ప్రభువు దాచివుంచారని దేవున్ని స్తుతించాను. గొప్ప సత్యాలను దాచిన బైబిలు మనకు అందుబాటులో నంచి మంచి జీవితాన్ని జీవించు ధన్యతనిచ్చిన దేవునికి వేయినోళ్ళతో స్తుతించిననా జీవితము చాలదన భావిస్తాను.
యోబు 5:21 ""నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను
చాటుచేయును".
నా స్వకీయుల మాటలు బాధించగా ఈ వాక్యము ద్వారా దేవుడే చాటుచేసి ఆదరించారు. దైవ సేవకులు నాకు ఆత్మీయు తల్లిదండ్రులయయారు. మా నాన్న నేర్పిన క్ర్మము నాకు సేవలో జయ జీవితము జీవించే కృప నిచ్చింది. నేడు నాకు దేవుని పుస్తకాలు అవ్ము పరిచర్యను అప్పగించారు. ఒకప్పుడు అజ్ఞానం నుండి నన్ను తన ఉచితకృపతో రక్షించి తన అమాల్య పరిచర్యకై పిలిచారు. అంతము వరకు ప్రభుని భడడ్గా జీవించాలని నా కొర్రై ప్రార్థించండి. ప్రభుని కృప మీతోనుండు గాక. ఆమెన్.
---------

194
సాక్ష్యం 33. స్వస్థతనిచ్చి రక్షించిన
దేవుడు దర్శనము ద్వారా ప్రేమను చూపారు
-రాజేశ్వరి(రాజి) (అమెరికా)
నిర్గమ 15:25 ""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే".
పరిచయం:-
నేను క్రీస్తును విశ్వాసించిన విధము ఆశ్చర్యము కలిగంచగా నేను నమ్మిన నా క్రీస్తును ప్రేమించి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా పేరు రాజేశ్వరి. నేను విగ్రహారాధన చేయు కుటుంబములో జన్మించాను. నా తల్లిదండ్రులకు నేను, అక్క యిద్దరమా ఆడ పిల్లలుగా జన్మించాము. నా అక్క నన్ను చాలా ప్రేమించేది. ఆమె తన స్నేహితుల ద్వారా క్రీస్తు నిజమైన దేవుడని నమ్మింది.
ఆయన స్వస్థపర్చి దేవుడని మంచి మాటలు చెప్పారని చెప్పింది. నా బాల్యములో నాకు కళ్ళు చాలా ఎ��గా మారిపోయి బాధించేవి. నా అక్క నా పరిస్థితి గుర్తించి యేసు ప్రభువును ప్రార్థించి, నన్ను సవాస�పర్చమని అడగాలని నేర్పించింది. ఒకరాత్రి నిద్దపోయే ముందుగా ""మంచి దేవుడవని మా అక్క చెప్పగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నిజదేవుడడవైతే నాకు కనబడి, నా కళ్ళు ముట్టి నన్ను స్వస్థపరచండి" అని వినయముగా ప్రార్థించాను.
నిజానికి క్రీస్తు సజీవుడు మాత్రమే కాదు, ప్రతి ప్రార్థనా ఆలకించే దేవుడుగా ఆ రాత్రి నాకు దర్శనమిచ్చారు. అతి తెల్లని వపస్తాలు ధరించిన వ్యక్తి, వెలుగుతో నిండిన వాతావరణంలో నన్ను చేరి నా కళ్ళు ఆప్యాయంగా తాకారు. ఆ క్షణములో నా కళ్ళు పూర్తిగా స్వస్థత పొందిన అనుభవం పొందాను. ఆ దేవుని స్పర్శను అనుబభవించాక ఆయన నన్ను తన భడడ్గా రక్షించారని నమ్మి ప్రార్థించుట నేరచుకున్నాను. దైవ వాక్యము నన్ను ఆకర్షించగా మత్తయి 7:7 ""అడుగుడి మీ కివవాబడును. వెదకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు
తీయబడును".
ఈ వాగ్దానము నాకు ఆదర్శివైనది. నా వివాహము గార్చి ప్రార్థించు కొనేదాన్ని. మంచి సంబంధము తెచ్చి నాన్న నాకు వివాహము స్థిరపరిచారు. నాకు ఆ రాత్రి స్వరము వినిపించగా ఆశ్చర్యపడాను. ""అవ్మా, ఈ వివాహము నీకు జరగదు. మరొక సంబంధాన్ని సి�రపరిచాను అని తెల్పారు. నన్ను సవాస�పరిచిన దేవుడు నాకు తెల్పారని
195 కనిపెటాటను. నా దేవుని మాటను స్థిరపరచుటకు ఆ సంబంధము వ్యకుతలకు మా తల్లి దండ్రులతో కట్నం విషయంలో వాగివావాదములు వచ్చినందన మా తల్లిదండ్రులు ఆ సంబంధమును వదులుకున్నాను. ప్రభువు నాకు తెలియజేసినట్లే నెరవేరుటను బట్టి మరింత విశావాసంతో ప్రారి�ంచుటకారంభించాను.
నేను గతంలో స్వరం విన్ననా, నాన్నగారు నిరణయించినట్లు నా స్వంత నిరణయానికి లోబడుట తప్పని గ్రహించాను. ప్రభువా, నీ స్వరమును గుర్తించుటకు, నీవు చెప్పినట్లు చేయుటకు నీ కృప దయచేయమని క్షమాపణ అడిగాను. ఆ తర్వాత మరొక సంబంధము వచ్చింది. ప్రభువు తిరిగి తన స్వరంతో నాతో మాట్లాడి ""అవ్మా, యిప్పుడు వచ్చిన సంబంధమును నేను నీకు స్థిరపరుస్తాను". అని అభయమిచ్చారు. నీ స్వరానికి లోబడతానన్నాను. ప్రభువు తోడండగా నా వివాహము జరిగిపోయింది.
అమెరికా ప్రవేశము:-
దేవుడు నన్ను దీవించగా నేను నా భర్తతో అమెరికా చేరి స్థిరపడాను. క్రీస్తును ప్రార్థించుట మరువలేదు. 2008వ సంవత్సరములో అమెరికా చేరాను. నా తల్లికిద్దరమా అవ్మాయిలే జన్మించారని, నాకు మగభడడ్ కావాలని ఉపవాసముండి ప్రార్థించాను. ఆ రోజుల్లో గర్బువతినయ్యాను. అది దేవుని కృపగా ఎంచి సంతోషించే సమయంలో నాకు రకతస్రావమగుట బాధకలిగంచింది. అకస్మాత్తుగా జరిగిన ఈ అనుభవం నన్ను కలవర పరిచింది.
ప్రభువా తిరిగి నాతో మాట్లాడి ఆదరించండని ప్రార్థించాను. కన్నీటి ప్రార్థన వల్ల జవాబు లభిస్తుందని నాకు తెలసు గనుక నా ప్రార�నలాలకించే ప్రభువు ఆ రాత్రి నన్ను దర్శించారు. గతంలో నా కళ్ళు ముట్టి సవాస�పరిచిన ఆయన, గాయపడిన హస్తముతో ఒక బాబును పట్టుకొని యండుట చూచాను. వెంటనే నా గర్బుమును తెరిచి ఆ బాబును నా గర్బుములో పదిలంగా పెట్టి దీవించి అంతరా�నమయయారు. ఈ గొప్ప అనుభవాన్ని గార్చి నా భర్తకు, బంధువులకు తెల్పాను. ఆ తర్వాత సాకనింగులో గమనించగా నా గర్బుములో నున్నది అబ్బాయేనన్నారు. మాటతపపని దేవుని మాట నమ్మాను. మంచి శక్తిని ప్రభువిచ్చారు. బాబును పొందాను. రోజులు సవ్యంగా సాగిపోయాయి. ప్రభువును మరింత ఆసక్తితో ప్రారి�ంచుచానే వున్నాను.
బాబుకు తోడుగా ఒక పాప కావాలని ఆశించాను. బయట ఎక్కడ పాపలను చూచినా పాప కావాలని కోరి ప్రార్థించసాగాను. రెండవ సారి మరొక దర్శనంలో మొదటిసారి ప్రభువు గర్బుము తెరిచి బాబును పెట్టినట్లే ఒక పాపను పెట్టుట స్పష్టంగా చూచాను.
196 పాపను దేవుడిస్తాడని నమ్మాను. 2012లో పాప నేను చూచిన ఆకృతిలోనే ఉండగా ప్రభువు ఎంత స్పష్టంగా ప్రార్థనలను ఆలకించి జవాబునిస్తారని నమ్మి స్తుతించాను.