Chapter 3 of 15

సాక్ష్యాలు 6–8

Photograph from page 38 of Devudu Chesina Adbuthamulu
పేజీ 38

సాక్ష్యం 6. సజీవుడైన క్రీస్తు సవివరంగా బోధించి నన్ను నడిపిస్తున్నారు

సిరాజుదీ�న్ (విచ�పట్నము)

యెహోషువా 1:7 ""నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా నుండి

నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్రత మంతటి

చొప్పున చేయవలైను".

పరిచయం:-

నేనొక మహామ్మద్దీయ కుటుంబములో జన్మించాను. నేను పుట్టి పెరిగిన స్థానము ఆంద్ధప్రదేశ్లో విచ�పట్నము. నా యింట్లో యిద్దరు అక్కలు, ఒక చెల్లి వుండేవారు. మగపిల్ల వాడిగా నేను ఒక్కడినైనందన చాలా ప్రేమతో పెంచారు. మేమంతా క్రీస్తును ప్రేమించే పఫిన్లేండ్ స్రీత స్థాపించిన ప్రైస్తవ సంస్థ హైాయినీ హైాసాకలులోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాము. మాతోబుట్టువు లంతా అదే సాకలులో ప్రైస్తవ సిదా�ంతాలను తెలసుకొని క్రీస్తు సువార్తను విను అవకాశాన్ని పొందాము.

నా రెండవ అక్క నీలోపఘర్ నీలా అని పిలిచేవారము. ఆమె మొదటిగా క్రీస్తు విశ్వాసిగా మారింది. క్రీస్తు కలల ద్వారా ఆమెతో మాట్లాడేవారు. మా తాతగారు గతంలో రంగాన్లో నివసించే రోజుల్లో చేతబడి ప్రభావానికి గురైనారు. మా నాన్న సాయిబాబా పూజలు చేసేవారు. చివరకు మా తాత పసైతాను శక్తి ప్రభావం వల్ల రక్తము క్కుకకొని మరణించారు. మా నాన్న అందరి దేవుళ్ళు ఒక్కటేనని నమ్మి అవసరాలలో మాత్రమే ప్రార్థించేవారు. మా చెల్లి మమ్ములను గమనించేది.

నేను మా అక్క 10వ తరగతి తర్వాత ఇంటరు మొదటి సంవత్సరం చదివే రోజుల్లో ఆధ్యాత్మికంగా నాలో చాలా చైతన్యము కలిగంది. క్రీస్తు యెడల అక్క విశావాసం అచంచలంగా నుండేది. నేను కాలేజీకి వెళ�ి దారిలో ఆర్.సి.యం. సాకలు దాటకొని వెళ�ి సమయంలో అక్క చూడకుండా ఆ దేవాలయం ముందు చేతులు జోడించేవాడిని. అక్క వంటి విశావాసం కావాలని కోరుకొనేవాడిని. ఎందుకో క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందనే భావన కలిగంది.

ఒకసారి మా అక్క నీలా నన్ను బైబిలు మషన్ చర్చికి వెళ్ళాం రమ్మని పిలిచింది. ""చాడు బాబీ, అక్కడ ఒక భక్తుని ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. గమనించు" అన్నది. ఆమె చెప్పినట్లే ఒక పాస్టరుగారు అన్యభాషలు మాట్లాడుతా గతంలో సంఘటనలు,

27 భవిష్యత్తులో జరుగబోవు విషయాలన్నీ చాలా నిజాయితీగా చెప్పుట చూచి చాలా ఆశ్చర్యపడాను. నా అక్కను సంభోదిస్తూ ""నా కుమారెత నీలిమా" అని పిలిచి చెప్పారు. ఆ సంఘటన నాలో, చెల్లిలో చాలా గొప్ప ప్రభావాన్ని కలుగజేసింది. ఇక క్రీస్తు మాత్రమే సజీవుడగు నిజదేవుడని మనససులో నిరణయించు కొనగలాగము.

మాకు సుపరిచితులైన ప్రేమలత ఆంటీ మా దగ్గరకు వచ్చి ప్రతి దినము, సువార్త బోధించి ప్రార్థించేవారు. ఆ సహవాసం ద్వారా నాలో చాలా ఆసక్తి కలిగంది. నా విద్యాభ్యాసం కోసం ప్రార్థించుకో అని అడిగేవారు. క్రీస్తు సహాయంతో ప్రార్థించి విజయం పొందితే నా తలాంతుల ప్రత్యేకత తెలియదనే దురభిప్రాయపడి పరీక్షలలో ప్రారి�ంచలేదు. నాకు మాత్రమే చాలా తకుకవ మారుకలు వచ్చాయి. నాతోటి వారికి మంచి మారుకలు వచ్చాయి.

ఆ తర్వాత గ్రహించి తప్పు ఒప్పుకొని రెండవ సంవత్సరము పూర్తిగా ప్రార�నపై ఆధారపడి కనిపెటాటను. ప్రేమలత ఆంటీ కూడా నా కొరకు ప్రార్థించారు. అద్భుతంగా నా ప్రార్థనలకు దేవుడు మంచి జవాబునిచ్చి కాలేజీలో రెండవ స్థానాన్నందించారు. దేవున్ని స్తుతించాను. మొదటి రెండు సంవత్సరాల మారుకలను బట్టి కాలేజీలో 3వ స్థానము పొందాను. భ.యస్.సి. మొదటి సంవత్సరములో నా కష్టమును బట్టి, నా ప్రవర్తనను బట్టి గాని నాకు సన్మానము ఏరాపటు చేసారు. దేవుని వలననే లభించిందని నమ్మి కృతజ్ఞత తెల్పాను.

ఒకసారి ప్రార్థనా కూడికలో ప్రేమలతా ఆంటీతో నుండగా, బాబీకూడా ప్రభుని నవ్మాడు కద! సాక్ష్యము చెప్పితే బాగంటుందని సలహాచెప్పారు. నేను సిగ్గుపడి చెప్పలేదు. అదే సమయంలో ప్రవచనాత్మకంగా నా స్థితిని గమనించి ఒక విశ్వాసి ""ప్రతిచోట విశ్వాసి సాక్ష్యము చెప్పాలి" అన్నారు. ఆ తర్వాత నేను తప్పక సాక్ష్యము చెప్పుటకు సాహాసించాను. నేను, నా స్నేహితుడైన రామకృషణతో కలిసి సువార్త తెలుపట, కరప్రతాలు పంచుట ద్వారా నామకార్థ ప్రైస్తవులు మమ్ములను కించపరచాలని ప్రయతి�ంచేవారు. ముందున్న వాటికన్న వెనుక వచ్చిన కొవ్ములు వాడి అనేవారు. మేము ఆ మాటలను పట్టించుకోలేదు గాని దేవుడు నాతో మాట్లాడాలని ఆశ వుండేది.

నా పరిస్థితి గమనించి ప్రేమలతాంటీ నాకు మంచి సలహా యిచ్చారు. ""ప్రతి పనికి యితరుల ప్రార�నపై ఆధారపడతావెందుకు? నీవే స్వయంగా ప్రార్థించి పొందుకోవాలి" అని తెలిప ఆమె అనారోగ్య స్థితిలోనుండగా హిజికయాకు చెప్పినట్లుగా త్వరలో నీవు మరణమగుదువని ప్రభువు చెప్పగా ప్రారి�ంచుకోవాలని ఎందరో దర్శించి సాక్ష్యము

28 చెేపపవారట. ఆమె ఎంతో విశావాసంతో ""ప్రభువా నీవే నిజదేవుడవైతే నాకు కనబడి నన్ను సవాస�పరచాలి" అని కోరిందట. వెంటనే ఆమె ప్రభుని మెల్లని మృదు మధుర స్వరం విన్నారట. ""అవ్మా, నేను సవాస�పరుస్తాను". ఆమె నాతో తన అనుభవాన్ని చెప్పి, "భాబీ, నీవు స్వయముగా ప్రార్థిస్తే తప్పక మాట్లాడగలరు. క్రీస్తు సజీవుడు. మాట్లాడే దేవుడని చెప్పారు. నాలో క్రీస్తు స్వరం వినాలనే తపనతో ఆ రాత్రి నా గదిలో మోకరించి ప్రార్థించాను. నా ప్రార్థన విని ప్రభువు అతి తెల్లని వస్రతధారియె�ు నన్ను సమీపించారు. ఆయన వపస్తాల కదలిక గమనించాను. గొప్ప వెలుగు ఆవరించి వుంది. ఆ తర్వాత సిలువలోనున్న దర్శనము చూచాను.

నేను మరింత ఆసక్తితో క్రీస్తు విశ్వాసులతో సహవాసము చేయునప్పుడు పరిశు దా�త్మను పొందాలని తెల్పారు. వారికి భాషలు మాట్లాడు వరముంది. మా అందరిలో పోటీ భావం కలిగంది. ఎవరు ముందుగా పరిశుదా�త్మాభిషేకాన్ని, భాషల వరాలు పొందగలరోనని అత్యాసక్తితో ప్రారి�ంచుటకారంభించాము.

అక్క నీలు, మాడు రోజులు ప్రార్థించగా ఆత్మ రానందన తరువాత రోజు పసలవుపెట్టి కనిపెట్టినప్పుడు ప్రభువు ఆమెతో మాట్లాడి భాషల వరముచ్చారు. అక్క పొందినది అకోటబరు నెల అయితే, డిపసంబరు 27వ తేదీ 1995లో మమ్ములను ఆత్మ పొందాలని పరిశుదా�త్మాభిషేకమురకై సాకలుమాని ప్రార్థించుటకు నిరణయించాము.

అక్క, నేను, చెల్లి మరి యిద్దరు కలిసి గంతులు లేక, అల్లరిలేక ఆత్మపొంద దలిచాము. అక్క నాపై, చెల్లిపై సిలువ గురతువేసింది. వెంటనే భాషలు మాట్లాడసాగాము. చెల్లి స్పష్టంగా మాట్లాడింది. ఆ తర్వాత ప్రేమలతాంటీ బలహీనవైనప్పుడు ప్రభువు పిలుపునందుకున్నారు. ఆమెకూడా నీ చిత్తము ప్రూ అని ప్రార్థనలో ఆయన సన్నిధి చేరుటకు సిద్ధపడి ప్రభువును చేరింది. చాలా దు:ఖపడ్డాము. ఆత్మీయ స్థితిలో నేనీస్థితిలో నుండుటకు పునాదిగా ప్రేమలత ఆంటీ, పాస్టరుగారి ప్రేమగల సందేశాలు, ప్రార్థనలే ఆధారమని కృతజ్ఞత కలిగయంటాము.

మేము ఆత్మీయంగా బలపడి, స్థిరులుగా జీవిస్తూ పేదవారి మధ్యలో క్రీస్తు సువార్త బోధించాలని ఆశించి }రికి దారంగా పూరిగుడిపసలలో నివసించు వారిని చేరాము. అనారోగ్యంతో చర్చికి రానివారిని దర్శించి వాక్యం బోధించి ప్రార్థించేవారము. కొన్నిసార్లు వారివద్ద ఉపవాస ప్రార్థనలు జరిపేవారము. ఒక వ్యక్తికి క్యాన్సరు వ్యాధి వల్ల నీర్సస్థితిలో నుండగా ప్రార్థించాము. ప్రవచనాత్మకంగా ప్రత్యేకమైన ఆకులు తినాలని తెల్పారు. ఆమెకు

29 ఆకులు తెచ్చి యిచ్చి ఉపవాసముండి ఆసక్తితో రోగికొర్రై ప్రార్థించాము.

యాకోబు 5:16""ఆసక్తి గల ప్రార్థన రోగికి స్వస్థతనిస్తుందన్న"

వాగ్దానము ఆధారంగా ప్రభువు అద్భుత స్వస్థతనిచ్చినట్లు డాక్ట్ల పరీక్షలో జవాబు పొందింది. ఆమె స్వస్థతను బట్టి అనయలనేకులు క్రీస్తు ప్రభావాన్ని గుర్తించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. విశ్వాసుల సంఖ్య అదికవైనందన ఒక స్థలములో కూడి ప్రార్థించాలని ఆశించాము. మా యిల్లు వాడుకుంటామని మా నాన్నను అడిగితే నిరాకరించారు. అయినా నేను ఒక్కడినే కుమారుడిని గనుక ఆడ్రిల్లలు పెండ్లయి దారమయితే నాకే ఆ హాకుకవుందని నమ్మి నాన్న కాసత పట్టుదల తగిగంచుకొని సమ్మతించారు.

చివరకు 11 సంవత్సరాలుగా ఆ యింట్లో ఆరాధనలను కొనసాగించాము. ఆ తర్వాత పెద్దకకకు పెండ్లి నిరణయించారు. ఆమె క్రీస్తును నమ్మిన విశ్వాసి. ఆమె తనకీ సంబంధము దారము కావాలని ప్రార్థించింది. సరిగాగ ఆ రోజుల్లో మా పెదనాన్న చనిపోయారు. ఆ పెండ్లి మానుకున్నాము. నేను అక్కను ప్రశ్నించగా నేను ప్రార్థన చేసుకున్నాను. యిది తప్పిపోవాలని. ఎందుకు కోరాననగా నన్ను కాదని నా చెల్లిని ఆశించాడు. యీ మాట ఉత్తరములో నేను చూచానని చెప్పింది. ప్రభువావెు కోరికను మన్నించారు. మా మేనత్త కుమారునితో వివాహము జరిగింది. అక్క అతతవారింట్లో క్రీస్తును నవ్ముట యిష్టములేదు గాని ఆమె విశ్వాసము కాపాడుకున్నారు. తన భడడ్లను విశ్వాసులుగా పెంచింది.

నేను నా విద్యాభ్యాసాన్ని ముగించాను. డి^్ర పూరతయింది. ఒకసారి దురా�ుషలతో మాట్లాడు ే్నేహితున్ని సరదాగా అనుకరించి బాతులు పలాకను. ప్రభువు కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. యదార�వంతులను బలపరుస్తుంది. నా జీవితంలో తెలియక మాట్లాడిన ఆ మాటను కూడా దేవుడు గణనలోనికి తెచ్చారు.

ఒక భక్తుడు ప్రార్థనా సమయంలో ప్రవచనాత్మకంగా నన్నుచూచి గరి�ంచి "భాబీ, వ్యర్థమైన మాటలు వాడవద్ద. దేవునికిష్టము లేదని" స్పష్టంగా సాటిగా హెచ్చరించాడు. నా కయితే పశ్చాత్తాపంకలిగ ప్రార్థించి క్షమాపణ కోరిన తర్వాత ప్రభువు ప్రతిచిన్న విషయంలో తన బిడ్డలు తపపుచేయుట సహించలేరని తెలసుకొని ఆయనపై వరఎకుకవ ప్రేమ కలిగంది.

వాక్యం ద్వారా పాపము నుండి ఎలా తప్పించుకోవాలో బోదించమని ప్రభువునే అడిగాను. నాకొక కలలో అక్క నేను అడవిలో ప్రార్థిస్తూ యేసయ్యా అని పిలిచానట. అంతలో ఒక చెటుట మండుచూ కనిపంచింది. "మీ తవ్ముడు నాకు లోబడుటలేదు" అని

30 స్వరం వినిపంచింది. నేను పాస్టు గారితో కలను చెప్పి ""అన్నా, నేను దేవున్ని సంతోష పెటటలేక పోతున్నాను అని తెల్పాను. ఆయన వెంటనే యోహె�షువా 1వ అధ్యాయము ఒకటి నుండి 9వ వచనాలను చదువుకోమన్నారు పదే ధ్యానించమన్నారు.

నేను ఆ సందేశానికి లోబడి వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట కలవాటయయాను. డి^్ర తర్వాత సి.ఎ. (చారెటడ్ ఎకౌంటు) కోర్సులో చేరాను. మాడేళుి చదివిన పిదప ఎవ్.భ.ఎ లో చేరదలిచాను. ప్రవేటుగా చదువుకోమని స్నేహితులు సలహానిచ్చారు.

ఆ రోజుల్లో మరొక విశ్వాసి పరియమయయారు. ఆమె ద్వారా నా ఆలోచనా సర[ మారింది. ఎందుకనో నాలో నిరాశ్ ఆవరించింది. ఏడుప వచ్చేది. ఏ నిరణయాలు తీసుకోవాలో అర్థం కాలేదు. ఆలోచనలనుండి విడుదల కావాలని ప్రార్థించి చనిపోవాలి ప్రభువా అని కూడా ప్రార్థించాను. ప్రభువు మరలా స్వరంలో మాట్లాడారు. నీవు బ్రతికి అనేకులను బ్రతికించు అన్నారు. 51వ కీర్తన చదవమన్నారు. 30 నిమషాలు రో� భాషలతో ప్రారి�ంచమన్నారు.

ఆ రోజుల్లో తిరిగి ఉజ్జీవంతో ప్రార్థించసాగాను. హైదరాబాదు నుండి సరళాంటీ మా ప్రాంతము వచ్చారు. ఆమెతో ప్రభువు మాట్లాడి ప్రవచనము చెప్పారు. "భాబీ, నీవెందుకు మరణించదలిచావు? నిన్ను ప్రభువు ఏరాపటుచేసుకొన్నారని చెప్పారు. అంతేకాదు ఎవ్.భ.ఎ. విద్య కొనసాగించు, ప్రభువు నీకు జయమస్తారు అన్నారు. నేను ఆసీటురకై ప్రయత్నించి పరీక్ష వ్రాసాను. గీతం కాలేజీలో సీటు కావాలని ప్రభువును అడిగాను. గీతము కాలేజీలో చేరాలంటే 1000 రంకు రావాలి. అయితే 200 ప్రశ్నలకు 70 భట్స మాత్రమే జవాబులు వ్రాసాను. నాతోపాటు పరీక్ష వ్రాసినవారు పేపరు చాలా తేలిగాగ వుందని చెప్పారు. చేతులైత్తి దేవున్ని స్తుతించు అని సరళాంటీ చెప్పారు. ఆ మాటను బట్టి చేతులైత్తి ఒక గంట స్తుతించాను.

నీవు సీటిచ్చావు అని నమ్మి ప్రార్థించాను. జవాబుగా 8000 ర్యాంకు వచ్చింది. నా స్నేహితులకు మరి ఎకుకవ వచ్చింది. నా ర్యాంకును బట్టి భీమవరం, ఏలారులో సీటు రావచ్చును అనుకున్నాను. ప్రభువును నమ్మినందున అద్భుతంగా గీతము కాలేజీలో సీటు వచ్చింది. ఆ రోజుల్లో విభిన్న సేవకుల ప్రార్థనలు ప్రవచనాలతో నన్ను ప్రభువు సేవకు పిలసతున్నారని స్పష్టంగా చెప్పారు. కాని ఉద్యోగము ద్వారా అక్కకు సహాయపడాలని తలంచాను. ఆ రోజుల్లో విశాఖలో ఆలివ్ ^్రన్ అనే భక్తుడు ప్రవచనాత్మకంగా అనేక విషయాలు తెలసుకుంటారని చెప్పారు. ఆయనను కలసుకోవాలని వెళ్ళగా ఆయన నన్ను

31 ఆశ్చర్యపరుస్తూ "భాబా, నిన్ను చూపించి ప్రభువు నిన్ను గురించి చెప్పారు. నీ అనుభవా*్న నేను తెలసుకోవాలి. నీవు నా నుండి నేరచుకోవాలని అన్నారు.

ఒక విశ్వాసి నాతో సేవకు పిలసతున్నారని చెప్పగా మరొకరు ఉద్యోగం మంచిదన్నారు. వారంతా స్వంత యిష్టముతో చెప్పివున్నచో నీవు నాకు చెప్పాలి. నీవు చెప్పిన మాట వాక్యానుసారంగా వుండాలని కూడా చెప్పాను. చాలా ఇంటరయాలు వచ్చాయి. నేను కోరుకోలేదు. ప్రభువు సాటిగా మాట్లాడాలని కోరగా "భాబీ ప్రకకయింట్లో కుండలో పామువుంది. నా మాటగా చూడు" అన్నారు. వెళ్ళి చూడగా నిజంగానే పాముంది. చంేపసాను. వాక్యం కూడా కావాలన్నారు. యిర్మయా 1:5 ""గర్బుములో రూపొందక ముందే నిన్నెరిగితిని. నేను ప్రతిషిటంచితిని". నేను పంపిన దగ్గరకు నీవు వెళ్ళగలవా? అని అడిగారు. ఆలివ్ గారి వద్ద ఒకనెల ఆత్మీయంగా తరీపుదు పొందాను. ఆలివ్గారు నన్ను ఉద్యోగం చేయమన్నారు. 2007వ సంవత్సరంలో ఆత్మీయంగా బలంతో నిలిచాను. అక్కకు పెండ్లయింది. 2007లోనే ఉ ద్యోగంలో చేరాను. రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసాను. తర్వాత నా వివాహమయింది. అది 2008వ సంవత్సరంలో నన్ను సేవకు పిలిచారు. నేను మా బంధువులలోని మేనరికంలో నున్న అవ్మాయిని వివాహం చేసుకొని నా యిషాటలన్నీ చాలా వివరంగా వివరించాను. నేను దేవుని సేవ చేయదలచాను. నీవు సమ్మతించాలన్నాను. ఆమె కాసత సంశయంతో ఎలా బ్రతకాలి? అని భయపడింది. హెా;్ర 10:35 ""మీ ధైర్యము విడిచిపెటటకుడి. దానికి ప్రతిపఘలముగా గొప్ప బహుమానము

కలుగును. దానికి ఒరిమ అవసరవైయున్నది".

విశావాసమాలంగా నీతిమంతుడు జీవిస్తాడు. క్రియాత్మకంగా ఆలోచించాలన్నారు. ఆ తర్వాత నా భార్య గర్బువతిగా నుండగా ప్రభువే స్వయంగా ఆమెతో మాట్లాడారు. ఆమె సమ్మతించగా నేను ఆనందించాను. నేను ఉద్యోగము మానుకుంటనని చెప్పగా ఆయనకు చాలా కోపము కలిగంది. ""నన్ను పిలిచిన నా దేవుడడే నన్ను పోషించు నమ్మదగినవాడని" చెప్పాను. మా అక్క భర్తతో సంప్రదించగా నీ నిరణయంలో వెనక్కు తిరుగవద్దనియు, దేవుడు మోషేకు తోడుగా నున్నట్లుగా నాతోడుగా నున్నాడని అభయమిచ్చారు. మా నాన్న బాధపడి నా గొంతకోసేసాడని అన్నారు. అమ్మ మాత్రము బాబా దేవునికే లోబడు అని తెలిపంది. నా స్నేహితులంతా ప్రత్యేక ప్రార్థనా మందిరము కావాలని ముందుగా డేరా వేయాలని ప్రయత్నించారు.

32 మారుక 11:24 ""ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని

నవ్ముడి. అప్పుడు మీకు అది కలుగును అని మీతో చెప్పుచున్నాను".

మేమంతా మాడు రోజులు ఉపవాసముండి ప్రార్థించాము. దేవుడిస్తాడని నవ్మాము. చర్చి నిరా�ణమున్రై అమావాస్య రోజు ప్రార్థించి శంఖుస్థాపన చేసాము. బోరువేయగా నీరు పనికిరాదన్నారు. ఎన్నో అవరోధాలు ఎదురొకన్నాము. ప్రభువు వాక్యమచ్చి ధైర్యపరిచారు. అందరా తోచిన రీతిగా డబ్బులిచ్చారు. యిచ్చినదంతా పునాదికే సరిపోయింది. ఎవరినీ డబ్బులు ఇవ్వమని యాచించనన్నాను. నాకు పి.ఎప్. డబ్బులందాయి. కొందరు నారాళ్ళిచ్చారు. ఆలివ్ అన్నయ్య చాలా ఆత్మీయ సలహాలిచ్చేవారు.

దేవుని రాజ్యం నీవు వెదికితే చాలు. ప్రభువే అన్నీ సమకూర్చగలరని చెప్పారు. కొందరు బంగారం అమ్మ డబ్బులందించారు. గంటారు నుండి ఫోను వచ్చింది. అవసరానికి 30 వేలు అందించగా మా నాన్న ఆశ్చర్యపడ్డారు. చివరకు దిగివాజయంగా చర్చినిరా�ణము పూరతయింది. 2010 ఫిబ్రవరి 3వ తేదీ చర్చిని ఆరంభించాము. అదే నెల 19వ తేదీ మాకు కుమారుని ప్రభువు యిచ్చారు.

ఒకసారి నేను నా స్నేహితుడు సముద్దసా�నం చేస్తూ మునిగిపోయాము. భాషలతో మాట్లాడి ప్రార్థించు అనే తలంపు కలిగంది. నీవు తీరుప తీర్చునపుడు నీతిమందుడవు కద అని దేవునిని అడిగాము. భాషలలో దేవునితో మాట్లాడుచుండగానే ఎవరో వచ్చి రక్షించారు. ఆశ్చర్య రీతిగా ప్రభువు మా పరిచర్యను దీవిస్తున్నారు. మా సేవ ఘనమైన రీతిగా కొనసాగుచూ దేవుని మహిమార్థము ఆత్మల జాలరిగా నన్ను సేవలో వాడుకొనుచున్నారు. మహామ్మద్దీయుడనై నమాజు చేసుకొనవలసిన నన్ను ఎన్నుకొని రక్షించి ఆయన సేవకు పిలిచిన దేవునికి స్తుతి సోత్రతం కల్గును గాక. ఆమెన్.

---------

Photograph from page 45 of Devudu Chesina Adbuthamulu
పేజీ 45

33

సాక్ష్యం 7. బాధపడు వారిని ఆదరించే దేవుడు

యేసేనని నేను నవ్ముకున్నాను

-శాంతమ్మ (విశాఖ)

కీర్తనలు 9:9 "భాధపడు వారి నిరీకషణాసపదము ఎన్నటికి

నశించదు".

పరిచయం:-

నా జీవిత సాక్ష్యము ద్వారా దేవునికే మహిమ కల్గును గాక. మీకు నా వందనాలు దేవుని సంకలపము చొప్పున వీడియోద్వారా అనేకులు నా సాక్ష్యము విను ధన్యత లభించుటను బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది. అనేకులు ఈ క్రీస్తే నిజ దేవుడని నవ్మాలని నా ఆకాంక్ష.

నా తల్లి దండ్రులకు కలిగన ఐదుగురు సంతానములో రెండవ భడడ్గా జన్మించాను. నా పేరు శాంతమ్మ. బాగా ఆస్థి వుండేది గాని పరిస్థితుల వల్ల బాగా చితికిపోయి బీదస్థితికి చేరుకున్నాము. గతంలో 10 సంవత్సరాల వయససున్నప్పుడు నాకొక స్వరం వినిపంచింది. ""నీవు పాపివి" అనగా నేను పాపినని గ్రహించాను. మరొక సత్యమేమనగా మేము విగ్రహాలను పూజించేవారము గనుక ఏనాడా స్వరంతో మాట్లాడలేదు. దేవుడు మాట్లాడితే వినాలన్న ఆశ నాలో కలిగంది.

ఇట్టి ఆలోచనలలో నే నండగా 15వ యేట అమాయక స్థితిలో నాకు వివాహము జరిగింది. నాకు ఐదుగురు సంతానము కలాగరు. వారిలో యిద్దరు మరణించారు. నా భర్త డారుక యూరడులో కాంట్రాకుట పనిలో పూర్తిగా �నమయేయవారు. నాకు చాలా బంగారము, డబ్బు నా భర్త సమకూర్చారు. అనుకోని రీతిగా పనిలో ప్రమాదవశాతతు, నా భర్తకు గాయాలయినప్పుడు బాధ మరిచిపోవుటకు కొంచము మధ్యము సేవించ వచ్చునని తెల్పారు. ఉన్న ఆస్థి మొత్తము ఖా� అయింది. నాకు మనససు బాధకలిగ యీ స్థితికి వచ్చామని తలంచి పూజలు మరింత తీవ్రము చేసాను.

గతంలో శివాలయము మెట్లు కడిగి ఉపవాసముండి 70 తులాల బంగారము డబ్బు కటటలు పెట్టి పూజించిన నేను తిండిలేని స్థితికి చేరాను. తదుపరి క్యాన్సరు వ్యాధి నన్ను చేరింది. డాక్టు బ్రతకుట కష్టమని చెప్పారు. ఆ రోజుల్లో అరకులోయ ప్రాంతంలో నివసించవలసి వచ్చింది. నా యింటి ప్రక్కనన్న కుటుంబీకులు క్రీస్తును నమ్మిన విశావాసులైనందన నాకు కలిగన వ్యాధిని బట్టి నాకు బైబిలు యిచ్చి ప్రార్థించారు. ప్రైస్తవులు

34 తకుకవ జాతివారు. విదేశీ మతాన్ని సీవాకరించే వారనే తేలిక భావం వుండుటను బట్టి చాల కోపంతో తృణీకరించాను. వేదాలన్నీ చదువుకొనే నేను ఎందుకో ఒకసారి బైబిలు కూడా చూడాలని ఆశించాను. ఆ క్షణం బైబిలు తెరిచి చూడగా

యోహాను 19:4""ఇదిగో ఈయన యందు యే దోషము నాకు కనబడలేదు".

ఈ మాట చదువగానే నా హృదయంలో వింత ఆలోచనలు చెలరగాయి. దోషములేని వాడే నా క్రీస్తు. అంత్ పవిత్రుడా! అని ఎందుకో అకారణంగా దు:ఖము కలిగంది. నా పిల్లలు ప్రైస్తవుల పిల్లలతో సహవాసం చేసేవారు. వారితో ఆదివారం సండే సాకలులో కథలు కూడా వినేవారు. ఆ పరిచయంతో ప్రైస్తవుల యింటిలో ఆ స్రీత నన్ను ఆదివారం చర్చికి వస్తారా అని అడిగింది.

ఎందుకో ఒకసారి ఆలయాన్ని చూడాలనిపించి ఆమెతో వెళ్ళాను. నేను కూడా నా భర్త మద్యం త్రాగి బాధ మర్చిపోయిన రీతిగా, నా బిడ్డలు మరణించిన బాధ పోగొట్టుకొనుటకు సిగ్గు విడిచి మద్యము సేవించేదానిని. నాలో కూడా మగవారిలో నున్న దురభ్యాసాలు వుండేవి. అబదా�లాడుట, పేకాట మీద ఆపేక్ష, త్రాగుట యివన్నీ దేవుడు యిష్టపడని పాపాలు.

ఆ రోజు ఆరాధనలో ఆరాధన తర్వాత వాక్య పరిచర్య సమయంలో చెప్పిన బోధంతా నాకొరకేనా? అని తోచింది. నా బలహీనతలన్నీ ప్రికంటి స్రీత ఆయనకు చెప్పినట్లుందని తలంచాను. పాస్టు చెప్పిన మాటలకు చాలా దు:ఖం కలిగంది. ఆయన మాటలు సాటిగా నాకే తాకాయి. వ్యభిచారులారా, విగ్రహారాదికులారా, పాపులారా, మీ కోసమే క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. రక్షణ సువార్త అందించుటకు రక్షించిన వారికి నిత్య జీవాన్ని యివ్వాలని వచ్చిన క్రీస్తు సజీవుడు. ఆయనే నిజదేవుడు. ఆయనే మార్గము, సత్యము, జీవమునని చెప్పాడు.

ఆహ్వానించి నీ హృదయములో చేరచుకొని నెమ్మది పొందు అని తెల్పాడు. అంతేకాదు మాట్లాడే దేవుడు మరియు రోగాలు స్వస్థపర్చి దేవుడు. యీ కబుర్లన్నీ అబదా�లే ననుకున్నాను. ఎన్నో పూజలు చేసిన నారకన్నడా కనబడలేదు. మాట్లాడలేదు. ఈయన మాటలు సత్యమని నేనెలా నవ్మాలి అని సంశయంతో యింటికి తిరిగి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. నాతో వచ్చిన స్రీత నన్ను పిలిచి ""ఉండవ్మా, నీవు నీ పాపాలు మోకరించి ఒప్పుకో. ఒక్కవారం ప్రార్థించు. ప్రభువా నీవే నాకు స్వయంగా కనబడి మాట్లాడాలి ప్రభువా అని అడుగు. నీకు ఒక్క వారము గడువిస్తున్నాను. సరిగాగ వారం తర్వాత నీకు నచ్చకపోయినచో మానుకో" అని నచ్చిజైప్పింది. నా జబ్బు, నా బాధ నాకు తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకింత

35 ఖచ్చితంగా నీ వ్యాధికి స్వస్థతనిచ్చేది క్రీస్తేనని చెపపగలిగంది? నాకయితే క్యాన్సరు రోగము నయమయేయది కాదు. ఏదో ఒకరోజు మరణము తప్పదని నాలో నేనే దృడిడ నిశ్చయతతో కనిపెట్టు చివరి దశలోనే ఉన్నాను. కొద్ది నెలలే నీకు బూమపై గడిపే సమయం మగిలిందని డాకటర్లు స్పష్టంగా తెల్పారు.

""సర ఆమె మాటలను అంగీకరిస్తూ మోకరించి ప్రార్థించి ప్రభువా నేను పాపిని. చాలా పాపాలు చేసాను. నన్ను కనికరించి, క్షమించి, నాకు జీవమచ్చి బ్రతికిసేత నిన్నే నవ్ముకుంటను. నేను మరణిసేత నా భడడ్లనెవరు చూస్తారయయా అని చాలా దు:ఖముతో ఏడ్చి ప్రార్థించాను.

నా ప్రికంటి స్రీత నాకిచ్చిన గడువు సరిగాగ వారములో 5 రోజులు గడిచాయి. ఒక అద్భుతాన్ని ఆరోజే 2 గంటల సమయంలో ఎదురొకన్నాను. అకస్మాత్తుగా పరలోకం తెరువబడుట చూడగలాగను. వింత దేదీప్య మానమగు వెలుగు నా చుటాట ఆవరించింది. ఆ వెలుగు నా కడుపు భాగం మీద, మెడపై ప్రసరించుట వల్ల చాలా నెమ్మది కలిగంది. గొప్ప ప్రశాంతత చేకూరింది.

నేను క్యాన్సరు వ్యాధి బాధ వల్ల నీర్సంగా నుండుటచే నాలుగు అడుగులు కూడా నడిచేస్థితి లేనప్పుడు నా చెల్లి యింటికి వచ్చి వంటచేసి నాకు సహాయపేది. ఆమె నాలోనున్న సంతోషమును గమనించి ఆశ్చర్యపడింది. నా కడుపు భాగాన్ని నొకిక చూడగా నొప్పి మాయమయింది. కింద భాగం కూడా నొప్పి లేనందన ఎగిరి గంతులు వేయసాగాను. ఈ ప్రైస్తవులు సేవించే దేవుడికింత మహిమ వున్నదా! అని ఆశ్చర్యపడాను.

ఒక్కసారిగా గతంలోకి తొంగిచూేసత ప్రైస్తవులను ఎంతో ద్వేషించేదాన్ని. వాళ్ళను బయటకు ్రతోసి నీళ్ళు ప్రవహింపజేసి కడిగి పవిత్రపరచుకొనేదాన్ని. యింత గొప్ప మహాత్యము చేయు దేవుడిని యింత కాలముగా దారంగా ఉంచానా అని తలంచాను. అంటరాని వారని నయానతా భావంగా చూచాను. నేడు క్రీస్తును నమ్మిన తర్వాత వారితో కలిసి భోజనం చేయుట్రైనా సంసిద్ధంగా నిలిచాను. గతంలో మీరువేసత నీళ్ళు విసిరి అవమానించాను. దయతో క్షమించండి. మీతో భోజనము చేయుట్రైనను సిద�మేనని తెల్పాను. యేసు క్రీస్తు స్వస్థపరచు వాడని అందరితో చెప్పుటకారంభించాను.

రో� 10 గంటలకు పనిపూర్తి చేసుకొనిన వెంటనే ప్రతి యింటిని దర్శించి సువార్త తెలుపచూ నా పట్ల దేవుని కృపగల దర్శనాలను గార్చి వివరించుటకు ఆరంభించాను. వేర }రిలో కాంట్రాకుట ముగించుకొని నా భర్త నన్ను భడడ్లను చేరారు. నాలో కలిగన మారుపను స్పష్టంగా గమనించారు.

36

మన దేవుళ్ళను మరచి క్రొత్త దేవుళ�ిందుకు? వదులుకో అని తీవ్రంగా కోప పడ్డారు. నాకు యింటి ఖరచులకు కేవలము నెలకు 100 రూపాయలు మాత్రమే యిచ్చేవారు. భడడ్లకు మాత్రమే భోజనము పెట్టి నేను పండ్లుతిని గడిపివేసేదానను. నా ప్రాణము కాపాడుకొని దైవరాజ్యం చేరాలని మాత్రమే ఆశ ఉండేది.

ఈ రీతిగా 100 రూపాయలు నా భర్త ఇవవాటం ఒకటిన్నర సంవత్సరాలుగా కొనసాగించారు. విశాఖ తిరిగి వచ్చినప్పుడు నీటి బాపీతస్మము ద్వారా విశ్వాసములో స్థిరపడాను. చాలా విమర్శలను, శ్రమలను ఎదురొకన్నాను. బంధువులంతా క్రీస్తు పట్ల నా నమ్మకానికి వ్యతిరేకించారు. బాధించి మానసికంగా హింసించారు.

నా ప్రార్థనలలో దేవుడందించిన శక్తిని బట్టి స్వస్థతలు ఆరంభవుయయాయి. నా ఆహారము మాత్రము తరచగా ఉపవాసాలు, పండ్లు తినుట ద్వారా ఏకాగ్రతతో ప్రార్థించేదాన్ని. మామడికాయలు, జామకాయలు, పనస తొనలు చవకగా లభించేవి. ""నీవు క్రీస్తును వదులుకోగలిగనచో నా దగ్గరున్న 10 వేల రూపాయిలు యిస్తాను. లేనిచో 100 రూపాయల సొవ్ముతోనే గడుపుటే నీగతి అని తృణీకరించగా, నేనే మాత్రము సమ్మతింపక క్రీస్తు కొరకు విశావాసంతో నమ్మకంగా నా ప్రేమను కనపరచుకొని ్రశమనే ఎన్నుకున్నాను.

నా విశావాసం కాపాడుకొనుటకు చాలా శ్రమ ఎదురొకనవలసి వచ్చినందున కొన్నిసార్లు విసిగిపోయి ఏడ్చి ""ప్రభువా నీచితతవైతే నాకు మరణాన్నివవాండి" అని అడిగాను. చర్చికి వెళ్ళినరోజు దెబ్బలు కొట్టి గాయపర్చివారు. కేవలము పిల్లలను బ్రతికించుట్రై నేను ధైర్యము తెచ్చుకున్నాను. కాని 3 సంవత్సరాలు మారుపలేని శ్రమల పఘలితంగా నిరుత్సాహము కలిగినందన క్రీస్తు సహవాసం వదలి యింట్లోనే గడుపుచు దేవాలయం దర్శించుట మానివేయాలని తలంచాను. క్రీస్తు ప్రతి వ్యక్తిని వెదకి రక్షించు సమరు�డే కాదు యదార్థ వంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి సంచారము చేయును గనుక నేను ఆయన సన్నిధి నుండి దారమగుట ఇష్టములేక నాకు అద్భుతంగా దర్శనమిచ్చి కాపాడారు.

ఆ రోజు పరలోకము నా ముందర దిగివచ్చింది. మెల్లగా ప్రభువు ప్రకాశ వంతంగా కనిపించారు. నా చెంతకు చేరారు. నాతో మెల్లని స్వరంతో మాట్లాడారు. ఆ మాట బైబిలులో నున్నదని కూడా తెల్పారు. అది ఎక్కడ వున్నది ప్రభువా అని ప్రశ్నించగా అవ్మా కీర్తనలు 9:16-18 వరకు చదువు అని తెల్పారు. అంతే కాదు తిరిగి వెళ్ళినపుడు చాలా విచారంగా వెళుిటను బట్టి ""ప్రభువా, ఎందుకంతగా దిగులుగా నున్నారని ప్రశ్నించగా, నీవు నన్ను వదిలిపెట్టే ఆలోచనతో నుండుట బాదించిందవ్మా అన్నారు.

37

18 సంవత్సరాలుగా శ్రమలు పడాను. దేవుడు ఇక తోడుగా నుంటను ధైర్యంగా వుండవున్నారు. ఇల్లు కట్టిస్తాము క్రీస్తును వదిలైయ్యమని పదే పదే బంధువులంతా శోదిస్తూనే ఉన్నారు. నేను ప్రభువును వదలను. వదిలితే చనిపోతాను. ప్రభువు నన్ను దర్శించిన తర్వాత చాలా ధైర్యముతో శోధనలన్నీ ఎదురొకన్నాను. నాలోని అనారోగ్యమంతా సమసిపోయింది. నాలో క్రీస్తు నిలిపిన శక్తిగల ప్రార్థనా బలము వల్ల ప్రార్థించిన వెంటనే అనేక మంది వ్యాదిగ్రసతులలో స్వస్థతలైన్నో ఆరంభవుయయాయి.

క్యాన్సరు వ్యాధి తటిగపోవుట, భార్య భర్తలలో విబేధాలు కూడా సమసిపోవుట ఆశ్చర్యం కలిగంచింది. ఎయిడ్స్ వ్యాధి గ్రసతులు స్వస్థత పొందేవారు. రక్తం కారవరకు నా భర్త నన్ను బాదేవారు. క్రీస్తు నాతో చెప్పిన మాటలన్నీ జ్ఞాపకమొచ్చాయి.

కీర్తనలు 9:16-18

16.యెహోవా ప్రత్యకషమాయెను. ఆయన తీరుప తీర్చియున్నాడు. దషుటలు తాము చేసుకొనిన

దానిలో చికిక యున్నారు.

17.దషుటలును దేవుని మరచు జనులందరును పాతాళ్మునకు దిగిపోవుదురు.

18.దరిద్దులు నిత్యము మరువబడరు. బాధ పరచబడు వారి నిరీకషణాసపదము ఎన్నటికీ

నశించదు.నాలో గతంలో బాధలు, పోరాటాల సమయంలో ఎలుకల మందు

తినాలని వెళ్ళాను. తీరా తినాలనుకొనే సరికి పిల్లలు వచ్చి నా ముందున్నారు.

ఆపివేసాను. మరొకసారి నిద్ద మాత్రలు కొనుకొకని మ్రంగుదామని బయలుదేరి

ప్రతి కొట్టులో కొన్ని మాత్రమే కొంటా తగినన్ని మాత్రలు సేకరించాను. కాని

వాటిని మ్రంగుటకు నా పిల్లలే ఎదురయయారు. ప్రభువే నన్ను రెండుసార్లు మరణించే

ప్రయత్నం నుండి తప్పించారు.

నా భర్త ప్రవర్తనలో మారుప ఏమీలేదు. ప్రభువు నాతో సాటిగా స్వరంతో మాట్లాడి ""అవ్మా, నీ భర్త త్వరలో మరణించనై యున్నాడు" అని తెల్పారు. అయయా దయతో క్షమించి బ్రతికించండి ప్రభువా అని అడిగాను. నీవు అతనిని క్షమించే పనిలేదు. చాలా కాలము అవకాశం కలిగంచాను. పఘరో వంటి కఠినమైన స్థితిలోనున్నాడు. పఘలానా రోజున మరణిస్తాడని చెప్పినట్లే మరణించాడు. అంత్యక్రియలు ముగిసాయి. బంధువులంతా ఎవరి యిళ్ళకు వారు వెళ్ళిపోయారు. ప్రభువు నన్ను చాలా ఆదరించి ఆదుకున్నారు. తీయగా నాతో మాట్లాడేవారు. పరలోక దర్శనాల నిచ్చి క్రొత్త అనుభవాల ధైర్యంతో భడడ్లను సంరక్షించుకోగలాగను.

38

ఒకసారి దర్శనంలో ప్రభు రాత్రి సంసాకరము జరిగించి రొటైట, ద్రాక్షా రసవందించగా నారకంతో ఆనందం, మనశ్శాంతి కలిగంది. అందమైన అనుభవం సవాంతము కావాలని ఆశించి, ప్రభువా నీవుండే పరలోకం నాకు కూడా కావాలి అని అడిగాను. ప్రభువు వెంటనే, ""నీ పని నీకు నేను అప్పగించి, నీకు ఒక సంఘ పరిచర్యను అందిస్తాను. ధైర్యంగా నుండు అన్నారు.

ప్రభుని మాట బంగారు బాటగా మారి నాకు ఆర్థికంగా గొప్ప స్థితినిచ్చారు. భడడ్లకు మంచి విద్యను, ఉద్యోగాలనిచ్చి వారి పరిస్థితిలో అధిక అభివృద్ధి కలిగంచుటను బట్టి మాడు అంతసతుల భవనాన్ని నాకిచ్చిన దేవున్ని స్తుతించాను. నా చిన్నవ్మాయి మంచి విశ్వాసి. నేను చేస్తున్న సేవలో సహకారం అందిస్తూనే ఉంది. నాకిచ్చిన

హెా;్ర 13:5 ""నిన్ను విడువను, ఎడబాయనని"

చెప్పగా, ప్రభువా, ఆ మాట బైబిలో వున్నదా? అని ప్రశ్నించగా హెాబ్రీలో నున్నదని తెల్పారు. చాలాసార్లు నాతో స్వయంగా మాట్లాడి ధైర్యపరచి వివేకాన్ని నేర్పించి నడిపిస్తూనే వున్నారు. మంచి పాటలు మాటలుగా యిచ్చేవారు.

నా సాక్ష్యము నావలై శ్రమలో నున్న వారందరికీ ఆదరణ నివ్వాలని నా ఆశయం. నన్ను విశావాసంలో బలంగా, శ్రమలలో స్థిరంగా నిలబైటాటరు. అనేకులకు ఆదర్శంగా నా జీవితాన్ని మార్చారు. నన్ను ఏ స్థలంలో ద్వేషించారో అదే స్థలంలో నాకు నా సంఘస్తుల సహకారము ఎకుకవగా నుండగా సంఘపరిచర్య నిరాటంకముగా కొనసాగిస్తున్నాను. నాకు ప్రభువిచ్చిన పాట యిదే :- ద్రాక్షా వల్లివి నీవు - నీలో తీగను నేను నీలాగా జీవించాలనీ - నీలాగ పఘలించాలని యిదే నా ఆశ - యిదే నా ధ్యాస నిరాధారవైన జీవితానికి - ఆధారము నీవయయావు విసిగిన బ్రతకులో - పగిలిన గండెలో నీ వెలుగును పంపావయయా - నీ సాక్షిగా నేనుండాలయయా నన్ను ఎంతో బలంగా ఆయన సేవలో వాగ్దానాలనిచ్చి నడిపిస్తున్నారు. ఎన్నో బలహీనతలలో బలమచ్చారు. కన్నీటి లోయలో, కష్టాల చీకటిలో, శ్రమలో దాగిన సిరులను చూపారు. నా ప్రభువు ప్రేమకు నేను సాక్షిని. దేవుడు మనలను దీవించను గాక. ఆమెన్.

---------

Photograph from page 51 of Devudu Chesina Adbuthamulu
పేజీ 51

39

సాక్ష్యం 8. వెదకని నాకు దొరికిన దేవుడు

-రెవ. బోలైం పాల్ రామబ్రహ్మాం గారు(విజయవాడ)

లాకా 19:10 ""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య

కుమారుడు వచ్చెను".

""నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి వెదకని నాకు దొరికిన గొప్ప దేవుడు తన కృపలో కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతా సోత్రతాలు తెలియజేస్తూ..." ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి రాకుండా, మా కుటుంబాన్ని దర్శంచకుండా ఉన్నట్లయితే మా జీవితాలు ఎండిన ఎడారిలా ఉండే వనడంలో ఇసుమంతైనా సందేహం లేదు.

1962 సం��లో నేను విద్యాభ్యాసం సంపూర్తి చేసిన తరువాత కృషాణజిల్లా, పమడిముకకల మండలం, మేడారు గ్రామములోని ఉన్నత పాఠశాలలో నాకొక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన 2 నెలలకు మా మేనమామ గారమ్మాయితో వివాహం జరిగింది. అప్పటికి మేము విగ్రహారాదికులమే. తరువాత సుమారు 2 సం��ల తరువాత ప్రస్తుతం మండల కేంద్దముగా ఉన్న ఉంగుటూు (కృషాణజిల్లా) ఉన్నత పాఠశాలకు బదిలీ చేయబడాను. నాకు చిన్నతనం నుండి ఎలాంటి దురలవాట్లు లేవు. (అప్పుడప్పుడు సినిమాలు చూడటం మనహాయించి). నేను చదువుకొనేటప్పుడు వేసవి పసలవుల్లో వ్యవసాయం పనులకు కూ�గా వెళ్ళేవాడిని. మాది మధ్యతరగతి కుటుంబం. ఇంటిలో ప్రధమ సంతానాన్ని. నా తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు.

కుటుంబం యెక్క కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో వుండే నేను ఉంగుటూు గ్రామం బదిలీ అయిన తరువాత ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పక్షిలా విహారించనారంభించాను. ఆ పాఠశాలలో వున్న స్టాఫ్ అంతా యవవానసు�లు కావడంతో సరదాగా ఆరంభించిన పొగ్రతాగడం, పేకాట ఆడటం అలవాటై� నేను వాటికి బానిసయయాను. రాత్రనక, పగలనక అదే పిచ్చిలో ఉండేవాడను. అలాంటి సమయంలో పెళ్లయిన 4 యేళ్ళ వరకు పిల్లలు లేరు.

నేను నివాసముంటున్న పొరుగున ఒక మామ్మగారు, తాతగారు ప్రార�న్రళ�ివారు. వారి సలహా మేరకు నా భార్య ప్రభువునందు విశ్వాసముండచడంతో ఆమెను ఒక రాత్రి

40 ప్రభువు దర్శించి ఆపరషన్ చేసినట్లుగా చూచిన వెంటనే ఆమెకున్నటువంటి బలహీనత మటుమాయవై గర్బువతియె�ు ఒక మంచి బహ�మానాన్ని (ఆడభడడ్) పొందుకుంది. అయినా నాకేమీ పట్టలేదు. పైగా సొపసైటీలో నా స్నేహితులు నా భార్య ప్రార�న్రళుతందని హేళన చేసేవారు. అవి తట్టుకోలేక ఆమెపై చాలా ఆంకషలు విదించాను. బుట్టు లేకుండా నా గడప తొకకడానికి వీలులేదని శాసించిన కరి�నాతయ్మడను. నేను నా అలవాట్లలో మునిగితేలుతున్నాను.

ఏడు సం��ల అనంతరం మరలా నా సవాగ్రామవైన మేడారుకు బదిలీ అయియంది. ఆ సమయంలో మా మామగారు తరువాత మా అత్తగారు చనిపోయారు. నా భార్య మానసికంగా చాలా కృంగిన దశలో ఒక ప్రార్థనా పరురాలైన మామ్మగారిని నేనే ఆమెకు పరిచయం చేయగా దు:ఖ నివారణ కలగడం మాత్రమే కాక సంపూర్ణమైన రక్షణానందాన్ని పొందుకుంది. నేనింకా నా అలవాట్లు మానలేదు. ఒకోకసారి తెల్లవారు జామున ఇంటికి వేసత విసుకోకకుండా ప్రేమతో నవువాతూ మీరు కూడా ప్రార్థన చేసుకొనండి అని ప్రాధేయపడుతూ వుండేది నా భార్య. నేను అంటీ ముటటనట్లుగా వ్యవహారించేవాణిణ. అప్పటికే మరి ఇద్దరు మగభడడ్లను దేవుడు మాకనుగ్రహించాడు. రాత్రిపూట మేమంతా పండుకొనిన తరువాత నాకు, నా ముగ్గురు భడడ్లకు నానెరాసి ప్రార్థించి భారహాృదయంతో వేదనాబభరితురాలై ప్రలాపించి అంగలార్చిది నా భార్య. అట్టి ప్రార్థన దేవునికి ప్రీతి పాత్రవైనది కదా! విరిగి నలిగిన మనససును అలక్ష్యం చేసే దేవుడు కాదు మన దేవుడు. ఈ ప్రార్థన అనే ధాపం దైవసింహాసనాన్ని కదిలించి కార్యరూపము దా*్చి నా ముకుకకి తాడు కట్టి దేవుని దగ్గరకు ఆకరి�ంచడం మొదలైంది. నా భార్య చూపిన ప్రేమ, మాదిరి, దీర�శాంతము, కన్నీటి ప్రార్థన నా జీవితంలో చెరగని ముద్దవేశాయి.

1975 �న్ నెలలో నాతో కలిసి పనిచేసే మత్రుని వివాహానికి తిరప్తిలో హాజరయ్యాను. అప్పటికే నాలో కొంత విశావాసం కలుగుతా ఉంది. వివాహానంతరం ఒక ప్రైవేటు బససులో తిరుగు ప్రయాణం చేస్తుండగా, ఎస్.�. ఆ బససును చిేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ బససుకు ప్ర్మింట్ లేని సంగతి ఎవరికీ తెలియదు. డ్రైవర్ చాలా సీప్గా నడుపుతున్నాడు. అరణ్య ప్రదేశాల్లో కొండలు, మెట్టలు దాటుకుంటా వెళుతుంది బససు. ఏవైపోతామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అప్పుడే పసికూనగా విశావాసం చిగురించుచున్న వచ్చీిరాని ప్రార్థన యేసయ్యకు చేయగా, ఆ ప్రార్థనకు జవాబుగా ఎటువంటి ప్రమాదము సంబభవించకుండా దేవుడు కాపాడాడు. నా విశావాసం మరింత బలపడింది.్రపతిరోజు బైబిలు చదవడం వెుదలుపెటాటను. 1 పేతురు 3:1,2లో స్రీతలకు ఒక హితోక్తి, ""అటువలై

41 పసీతలారా, మీరు మీ సవాపురుషులకు లోబడియండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనచూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడి వలన రాబటట వచ్చిను". ఇది మువ్మారు నా పట్ల దేవుడు నిర్వార్తించాడు.

నా భార్య చిటైటమ్మ రక్షింపబడి రెండు సం��లు తిరగకముందే దేవుడు నన్ను దర్శించి, నా పాపము తెలసుకొని ఆయనను అంగీకరించి పాపక్షమాపణ, ఆత్మ రక్షణ పొందుకొనునట్లు చేసాడు. హల్లెలూయ! నా గత జీవితాన్ని తలుచుకుంటే అసహ్యాం వేస్తుంది, ఎప్పుడు ప్రజల మధ్యలోనికి వెళ్ళి సత్యాన్ని ప్రకటిద్దామనే ఆరాటం. బైబిల్ అనేక పర్యాయములు చదవడమే కాకుండా తత్సంబందిత పుస్తకాలు చదవడం, నాలుగు కరస్పాండెన్స కోర్సులు చేయడానికి దేవుడు కృప చూపాడు. నేను రక్షింపబడిన సంఘములో కాపరిగా ఉండవుని పెద్దలు ఒత్తిడి చేసినపపటికీ భజీ సేవలో నిమగ్నవైన మోజైస్ చౌదరి గారితో కలిసి పనిచేయాలని ఆత్మలో ప్రపరపణ కలిగినవాడనై గత 30 సం��లుగా మరనాత విశావాస సమాజంలో సేవకునిగా ఉంటా పరిచర్యలో కొనసాగుటకు దేవుడు కృపచూపాడు.

దేవుని చేతిలో వాడబడే దైవసేకుణిణ పసైతాను శోదిస్తుందనడానికి నేనే గొప్ప ఉదాహరణ. నా భార్యకు అస్వస్థతగా వున్నప్పుడు మా ఇల్లు ప్రార్థనకు నిలయవై ఉండేది. ఆమె హాస్పిటల్కు వెళ్ళినా అక్కడ డాక్ట్సకు, ేపపషంట్సకు సువార్త ప్రకటించేది. ఆ సందర్బుంలో నేను 40 రోజులు ఉపవసించి ఆమె నిమిత్తం ప్రారి�ంచేటపపుడు ఒక అర్థరాత్రి పరిశుద్ధాత్ముడు నా పైకి దిగివచ్చాడు. నా భార్య మంచం మీద నుండి దికగ పరిస్థితి లేకపోయినపపటికీ నా దగ్గరకు వచ్చి నన్ను ఆత్మపూరుణడుగా అయేయ పర్యంతం ప్రార్థనలో నడిపించింది.

ఆ సమయంలో ఒక గొప్ప ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ""నేను నా కుమార్తెను తీసుకుంటున్నాను. నా ఉద్యానవనంలో ఉన్న మంచి పుష్పాన్ని నేను ఏరుకోవడం నా చిత్తం. నా కుమారుడా! ఇప్పటి శ్రమల కంటే ముందున్న శ్రమలు అధికం. ్రశమలనే ఇబ్బందుల కొలిమలో కాలవలసియున్నావు. వాటిల్లో నీవు నమ్మకసు�నిగా ఉంటే నిన్ను మరింతగా ఆశీర్వాదిస్తాను" అని దేవుడు వాగ్దానమిచ్చాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ముందుకు సాగుతుంటే ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. ఆమెన్. 1 కొరింథీ 7:16 "" ఓ పసీత నీ భర్తను రక్షించుకొందువేమో" అనే వాక్యము నా భార్య పట్ల నెరవేర్చిన ప్రభువు వందనీయుడు. ఆయనకే మహిమ కల్గును గాక. ఆమెన్.

-----------------

Photograph from page 54 of Devudu Chesina Adbuthamulu
పేజీ 54

42

↑ పైకి / Back to top