Chapter 13 of 15

సాక్ష్యాలు 34–37

నా భర్త వీసా పట్ల అద్భుతము:-

ఆ తర్వాత ఇండియాలో మా మామగారు మరణించినందున నా భర్త ఇండియా వెళ్లారు. 4 నెలలుగా ఒంటరిగా పిల్లలతో అమెరికాలో నుండవలసి వచ్చింది. ఎలా గడిపానో నాకే తెలియదు. ప్రభువే అనుకషణము నాకు తోడుగా నుండి నడిపించారు. నేను మరలా కన్నీటితో నా భర్త తిరిగి వీసా సాటంపింగు కొరకు అబభ్యంతరాల నెదురొకంటున్నారని, దానిరకై ప్రార్థించాను. సరిగాగ మరొక అద్భుతంగా సాటంపింగు జరుగుట దర్శనములో చూచాను.

నా భర్తకు అదే సమయంలో సాటంపింగు జరిగిందని వెంటనే నాకు చెప్పలేదు. నన్ను ఆశ్చర్య పర్చాలనుకున్నారు. అయితే నా ప్రభువు నాకు చూపించిన దర్శనం చెప్పాను. నిజంగానే నాకు సాటంపింగు లభించిందని తెలిప ఆశ్చర్యం కలిగంచారు. అడుగుడి నీకిస్తానన్న వాగ్దానము నెరవేరుటను బట్టి ఆయన అమెరికా వచ్చారు.

ఈ రీతిగా మాడు దర్శనాల ద్వారా నాకు వాస్తవాన్ని తెలిపి జరగబోవు అద్భుతాలను స్వయంగా చెప్పి నెరవేర్చిన ప్రభువు నా రక్షకునిగా, కాపరిగా, సంరక్షకునిగా, స్వస్థత పరచు దేవునిగా, నన్ను ప్రేమించి ఆదరించారు.

బైబిలులోని వాగా�నములన్నియు నెరవేరచు వాడవు నీవే, అద్భుతమైన దేవా, నిన్ను పూజించి సేవింతను ప్రభువా, నిన్నే సదా కొనియాడెదనయయా అని నేను నా ప్రభువును నమ్మి ఆశ్రయించాను. ్ర్రియు నేసతమా క్రీస్తే సర్వాధికారి. గొప్ప దేవుడని నమ్మి వెంబడించాలని నా ప్రార్థన. ఆమెన్

---------

Photograph from page 209 of Devudu Chesina Adbuthamulu
పేజీ 209

197

సాక్ష్యం 34. నిరాశ నుండి నిరీకషణలోనికి నన్ను

నడిపించిన రక్షకుడు నా యేసు

-ప్రశాంతి (అమెరికా)

మత్తయి 9:22 ""ధైర్యము తెచ్చుకొనుము నీ విశ్వాసము నిన్ను

సవాస�పరుచును".

పరిచయం:-

ప్రభువునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. నేను ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. మంచి తల్లిదండ్రులు, తోబుట్టువులతో మంచి జీవితం జీవించాను. యవ్వన కాలములో మంచి భర్తను పొంది ఉన్నతంగా దీవించబడిన పఘలితంగా అమెరికా చేరి స్థిరపడాను. యిద్దరు భడడ్లను పొందాను. ప్రార్థనా జీవితము సామాన్యంగా ఉండేది. కష్టాలు, బాధలు జీవితంలో విలువైన పాఠాలు నేర్పించగలవని నా అనుభవం సాకష్యమస్తుంది. అంతేకాదు, ప్రతి విశ్వాసికి మంచి విశ్వాసుల సహవాసం అత్యవసరమని ఖచ్చితంగా చెప్పగలను.

నా బిడ్డలు ప్రభువు నాకిచ్చిన బహ�మానాలుగా ఎంతో దేవున్ని స్తుతించు కొనేదాన్ని. అనుకోని రీతిగా నాలో వింతైన మానసిక మారుప కలిగంది. ఏదో నిరాశ చోటుచేసుకొని నిద్దపట్టేది కాదు. తెలియని భయం ఆవరించేది. అమ్మ నాన్న, నాతోబుట్టువులంతా నా మంచము చుటాట చేరి ప్రార్థిస్తే ఆ తర్వాత నెమ్మది కలిగ నిద్దపోయేదాన్ని. నా తలంపులలో జయంలేదు. ఒక్క అడుగు కూడా వేయలేని నీర్సస్థితి కలిగంది. నోటి మాటల వలన కల్గు గాయములు బహు తీవ్రవైనవని తెలిసింది.

నా బంధువులే నన్ను మాటలతో బాధించగా నేను మానసికంగా చాలా గాయపడాను. అమెరికాలో నుండగా నాకు కలిగన ఈ బాధవల్ల చాలా కృంగిపోయాను. నా యిద్దరు భడడ్లను సరిగా ఆలనా పాలనా చాస్తూ ఆరోగ్యంగా ఉంచలేకపోయాననే బైంగతో మరింత కృంగిపోయాను. నా తలంపులపై జయము లేకపోయింది. ఇక చేసేది లేక ఇండియాలో నా తల్లిదండ్రులను ఆశ్రయించాను. అడుగులు వేసే ఓపికలేక బాధపేదాన్ని. నిద్దపట్టేది కాదు. భయముతో వణుకు వచ్చేది.

198

నా పరిస్థితి చూచిన నా తల్లిదండ్రులు, తోబుట్టువులు నన్ను కనిపెట్టి చూచేవారు. రాత్రివేళ్ ప్రార్థించి ధైర్యపరిచేవారు. డాక్టు దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఏంగ�యిటీగా తేల్చి మందులిచ్చారు. ఏదో దష్టశక్తి ప్రభావము నాపై వున్నదని తోచేది. ఒకవైళ్ ఎవరినైనా మనము గాయపర్చిననా, లేదు ఎవరైనా బాధించగా మనససు గాయపడిననా పసైతాను అవకాశంగా తీసుకొని మనపై దాడిచేయగలదని, దాని పరిణామం ఎంతైనా విపరీతము కాగలదని కొందరు తెల్పారు. డాకటర్లు చేయలేని పని పసైతానును జయించడం అనేది క్రీస్తు ద్వారానే సాధ్యము కాగలదు.

నా తల్లి దండ్రులకు తెలిసిన ప్రార్థనాత్మ కలిగ పసైతాను శకుతలను విడిపించగల భక్తిగల దైవజనుని ఆశ్రయించి ప్రార్థన చేయించుకున్నాను. కొంతవరకు ఉపశమనము పొందాను. ఇక నా భర్త అమెరికాలో ఒంటరిగా నుండుటచే అమెరికా చేరాను. అమెరికాలో కొందరు తెలుగువారు వారి అనుకూలతను బట్టి ఖాళీగా వుండేవారు ప్రేయర్ పసల్ నిర్వాహించుట వారికి ఆత్మీయంగా ఎంతో మేలు కల్గుట ఆశ్చర్యం కలిగంచగా, ఒకరి నొకరు కళ్ళతో చూచుకొనకపోవచ్చు కేవలము స్వరము వినుట చాలు అని తలంచి మంచి సందేశాలు, మంచి పాటలు విని ప్రార్థనలు చేయుట వలన ఎంతో ఆత్మీయు మేలుపొందు విశ్వాసులు ే్నేహితులైనందన నాకు వారి పరిచయం చాలా సంతోషము కలిగంచింది. రాజీ అనే స్నేహితురాలి వల్ల యేసయ్య ప్రార్థనా పసల్ను శ్రీదేవి గారు నిర్వాహించుట తెలసుకున్నాను.

నిజానికి 20 మంది దాదాపు చేరి వాక్యము విని వారి అనుభవ సాక్ష్యాలు పంచుకొను రీతి నాకు ఆహ్లాదం కలిగంచింది. వారందరా నా కొరకు చేసిన ప్రార్థనలు నాకు చాలా ప్రోత్సాహము కలిగంచింది. రాజీతో పాటు అందరి స్నేహం గొప్ప ఆదరణ కలిగంచగా కొంత వరకు జయించే శక్తి పొందాను. పూర్తి స్వస్థత్రై ప్రార్థించాను. అనుకోని రీతిగా యేసయ్య పసల్ఫోన్ నిర్వాహించే శ్రీదేవి అకకయ్యకు ప్రభువు ప్రేరణ నిచ్చారని తెలిప నాకు ఫోనుచేసి ""ప్రాంతీ, నిన్ను బాధించే దురాత్మతో సాటిగా గది�ంచి ఆ ఆత్మను వదిలించాలని ప్రభువు నాతో మాట్లాడారవ్మా" అని తెలిప నాకొరకు శక్తితో ప్రార్థించింది.

""ప్రశాంతిని బాధించే దురాత్మా, తక్షణము యేసురక్త శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపో" అని గది�ంచి ప్రార్థించింది. వెంటనే నాలోనున్న దురాత్మ శక్తి

199 నానండి దారమయిన భావం కలిగ నా మనససు ప్రశాంత తతో నిండింది. ఏదో దురాత్మ నిన్ను బాదిస్తుందని నాకు ప్రభువు తెల్పారు గనుక ఆయనే నీకు పూర్తి విడుదల యిచ్చేసారని నా విశావాసం అన్న శ్రీదేవి మాటలు అక్షరాల నిజమయయాయి.

నాలో వింత మారుపతోపాటు ప్రభువు పౌలు తన ప్రతికలలో తెలిపన మాట నాకు తెలిప సాటిగా నాలో ధైర్యం కలిగంచారు. ""క్రీస్తుయేసు నందు బలవంతుడవు కవ్ము" అనే వాక్యం నాకు సాటిగా తాకింది. అద్భుతంగా నాలో ధైర్యము కలిగ రాత్రి సమయాల్లో కలవరమంతా దారమయింది. ప్రాంతంగా నిద్దపోగల్గుచున్నాను. దేవుని కృప వలననే నా బలహీనతలో పూర్తి జయము కలిగంది. మరణమునకు చేరువయిన నా జీవితమును సంరక్షించారు. ఏ మందా లేకుండా నేడు నిర్బుయంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నా జీవితంలో ముందుగా దేవునికి తదుపరి యేసయ్య ప్రార్థనా గంపునకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. క్రీస్తు నా గొప్ప రక్షకుడు. హల్లెలూయ.

------------------

200

సాక్ష్యం 35. నమ్మదగిన నా రక్షకుడు నారకన్నో మేలులు చేసారు

- సోనియా (అమెరికా)

సామెతలు 28:20""నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా

కలుగును".

పరిచయం:-

ప్రభువుని నామమునకు మహిమ కల్గును గాక. దేవునికే సదా వందనాలు చెల్లిస్తూ నా జీవితములో జరిగించిన అద్భుతాలను గార్చి వివరించాలని ఆశిస్తున్నాను. నేను మంచి విలువలను పాటించే ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. ప్రార్థనా జీవితము, కుటుంబ ఆరాధనా ్రకమమును బట్టి బాల్యము నుండి మంచి ప్రైస్తవ వ్యక్తిగా జీవించాను. నా తల్లి మంచి ప్రార్థనాత్మ గలది. భడడ్లవైన మా కొరకు నిరంతరమా ప్రార్థించేది. ఒక తల్లి ఎట్టి ప్రార్థనా పరురాలిగా ఉండుట మంచిదో అట్టి ఆదర్శ మహిళ్గా మమ్ములను మంచి క్రమశిక్షణతో పెంచారు.

మధ్య రాత్రివేళ్లో గమనించగా నా దగ్గర గాని, అక్క తలదగ్గర గాని ప్రార్థిస్తూ కనిపంచేది. ప్రతి ఉదయము కుటుంబ ప్రార్థనలో గొంతెత్తి పాట ఎతతగానే మేమంతా చేరవారము. ఆ రీతిగా పాటలు పాడుటలో ఆసక్తిని బట్టి మంచి తరీపుదును పొంది నేడు ప్రతిచోట నా పాటను కోర స్థాయికి ప్రభువు నన్ను దీవించారు. శ్రావ్యంగా పాడగల తలాంతును ప్రభువిచ్చారని పలువురు ప్రశంసించుటను బట్టి నేను దేవున్ని స్తుతిస్తున్నాను.

నాకు అన్న, అక్క, తవ్ముడు. మేము నలుగురము మంచి ఆప్యాయతలతో పెరిగాము. మేము నలుగురము ఉదయం టిఫిన్ తినేముందు తప్పకుండా బైబిలు చదివి వ్యక్తిగత ప్రార్థనలు ముగించుకోవాలి లేకపోతే అమ్మ }రుకోదనే భయంతో, భక్తితో కూడా అమ్మ మాటకు ఎదురు చెప్పకుండా పాటించేవారము.

అమ్మ స్థానికంగా జరికగ ఉజ్జీవ కూటాలకు మమ్ములను తీసుకొని వెళ్ళుట పరిపాటి. అక్కడ విశ్వాసులంతా ఎంతో శ్రద్ధగా చేతిలో బైబిలు, నోటుపుస్తకము ఉంచుకొని శ్రద్ధగా బోధకుడు చెప్పిన ప్రసంగాలన్నీ వ్రాసుకొనుట చూచి నేనుకూడా వారిని అనుకరించేదాన్ని. సరియైన బైబిలు జా�నావగాహనలు లేవు. అప్పట్లో నా వయససు చిన్నది. నా తరగతి 5 లేక 6 మాత్రమే. ఆ ప్రసంగీకుడు వాక్యబోధనానంతరము రక్షణానుభవం పొందినవారు

201 ఎవరైనా ఉంటే చేతులు ఎతతండి అని అడిగినప్పుడు నాకు అర�ముకాలేదు. యిల్లుచేరాక రక్షణ అనగా ఏమటి? అని అమ్మను ప్రశ్నించాను. పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రారి�ంచుకోవాలి అని తెలిపంది. అయితే నేనేమ పాపాలు చేసాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు అమ్మ నాతో ""అప్పుడప్పుడు అక్కను కొటటడము, చెప్పిన పని వెంటనే చేయక విసిగించడం అవికూడా పాపాలే అని తెలిపంది". అంతేకాదు మోకరించి ప్రార్థించుట కారంభిసేత ప్రతి పాపము నీకే అర�మయిపోతుందిలే అని కూడా తెలిపంది. వెంటనే నాకు గురతున్న పాపాలన్నీ క్రమంగా ఒప్పుకొన్నాను.

నిజంగానే ఆ వయససులో రక్షణ పొందానన్న స్థిరత కలిగంది. అప్పటి నుండి చాల భక్తిగా నా జీవితాన్ని కొనసాగించసాగాను. నా విద్యాభ్యాసము సవ్యంగా కొనసాగింది. నేను ఇంజనీరింగు కోర్సు మంచి ప్రగతితో ముగించగలాగను. నేను అడిగిన వన్నీ ప్రభువు వద్ద ప్రార్థించి పొందుట అభ్యాసము చేసుకోగలాగను.

నా రకన్నో ఆశీర్వాదాలనిచ్చి ఆనందింపజేసిన నా రక్షకున్ని ఎల్లప్పుడూ పాటలతో స్తుతిస్తూ కృతజ్ఞత కలిగ ఉంటను. విద్యాభ్యాస్ కాలంలో నన్ను యిష్టపడి వివాహము చేసుకోవాలని కోరిన వ్యక్తిని గార్చి నా తల్లిని సంప్రదించాను. ఆమె నాకు తెలియకనే ఒక దైవజనుడు లేటు డాక్టు శాంత వర�న్ గుంటారు నివాసికి ఉత్తరము వ్రాసి నాకు తగిన వరుడు కాదు లేదా �ను అని తెల్పాలని అరి�ంచారు. నేను కూడా నమ్మకంగా ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తమే నా జీవితములో జరగాలి అని అడికగదాన్ని. నా మనససులో శాంతి లభించింది.

అదే కాలంలో అమ్మకు కూడా తగిన వరుడే, వివాహము జరిగించవచ్చునని సమ్మతి తెలియజేసారు. ప్రభువు చితతముతో నేను ఆశించిన రీతిగా, ప్రార్థనా పఘలితంగా ఘన వివాహం జరిగింది. మా అత్తగారు, మామగారు ఒక చిన్న పల్లెటూరులో ఉ ండేవారు. మేము యిద్దరము హైదరాబాదులో క్రొత్త కాపురము పెట్టినాము. ఒక్కరి జీతముతోనే సరు�కొనేవారము. నేను ఉద్యోగము చేయలేదు. ఆశ్చర్యంగా ప్రభువే పోషించారు. యిద్దరము కలిసి ప్రారి�ంచుకొని సంతృప్తితోనే గడిపేవారము.

అద్భుత రీతిగా 2008వ సంవత్సరంలో అమెరికా ప్రవేశమునకు అనుకూలత లభించింది. అయితే వీసా సాటంపింగు జరగవలసి ఉంది. అకస్మాత్తుగా సత్యం కంప్యూటర్ల

202 పరిస్థితి తారుమార్యినందన మా ప్రయాణం ఆగిపోయింది. సరిగాగ క్రొత్త ఉద్యోగం దొరికే అవకాశాలు లేని సమయంలో ప్రభుని అద్భుతాన్ని చూడగలాగము. మా అమ్మ నాకిచ్చిన మంచి సలహాలలో ఒకటి ఏదనగా ""అవ్మా, మనము ప్రార్థించిన అంశమును గార్చి జవాబు వెంటనే రాకపోవచ్చు గాని చివరకు జీవితంలో మరణించక ముందయినా ప్రభువు జవాబిస్తారు, నవ్మాలి అని తెలిపంది. అదే మాటపై ఆధారపడి కనిపెటాటను. ఉ ద్యోగము మారండని కొందరు సలహాయిచ్చిననా నేను పాటించలేదు గాని ప్రార్థించాము.

అనుకోని రీతిగా అమెరికా నుండి మంచి జవాబు పొందగా ఒక్క వారంలో నయా జైర్సీ వెళ�ి నిరణయము జరిగింది. అద్భుతరీతిగా ప్రతిపని సర్దుకొని 2010లో నయా జైర్సీ, అమెరికా చేరి క్రొత్త జీవితం ఆరంభించాము. ప్రశాంత జీవితం కొనసాగిస్తున్న రోజుల్లో మేము బిడ్డలు కావాలని కోరుకోనపపటికీ నా నెలసరి క్రమంలో కొన్ని అవాంతరాలు కలాగయి. డాకటర్లు 2 లేదా 3 నెలలుగా పరీక్షించి గమనించి తగిన సలహాలనిచ్చారు. చివరకు పసపెటంబరులో నెలసరి ఆగుట, ఆ తర్వాత గర్బువతిగా డాకటర్లు తెలుపుట ద్వారా ఆనందించి కనిపెట్టసాగాను.

దేవుడే తన చిత్తంతో గపిపలి విప్పి ప్రతిజీవి కోరెకలు తీర్చి సంతోషపెట్టు మంచి దేవుడని గ్రహించాము. క్రొత్త బహ�మాన్రంై ఆశతో కనిపెటాటము. నా ప్రసాతి సమయములో అమ్మ రావాలి గనుక ప్రభువు నా డెలివరీ సమయము సరిగాగ మేలో నిరణయమగుట ఆయన ప్రత్యేక ప్రణాళ్ళకగా గుర్తించి చాలా స్తుతించాను. కేవలము అమ్మ రాకకోసం ప్రభువు సమయము నిరణయించుట నాకు ఆశ్చర్యము, ఆనందము కలిగంచింది.

2008వ సంవత్సరములో బాబు పుటాటడు. డాక్టు అన్ని అవయవాలను తనికీ చేయగా కాళ్ళలో కాసత లోపం కనిపంచిందని పిలిచి చెప్పారు. అప్పటి వరకు ఆనందంతో స్తుతిస్తున్న నాకు కాసత షాక్ కలిగంది. భవిష్యత్తులో కాలు వంకరగా నడుస్తాడని సంశయముందని తెల్పారు. యీ బలహీనత సరిచేయుటకు ఎముకల డాక్టు చెప్పిన సలహా మేరకు హారో�నులు ఎదుగుటకు మందులు వాడాలని తెల్పారు. బాబు పుట్టినది మే 28వ తేదీ తర్వాత ఒక నెలకు పాల్ దినకరన్ గారి సందేశాన్ని అమ్మ, నేను వినుట సంభవించింది.

203

�న్ నెల 10వ తేదీ ఒక్క క్షణం వినిపంచిన ఆ మాట*్న వినగానే నాకు కన్నీరు ఆగలేదు. టి.వి. వీక్షిస్తున్న వారిలో ఒకరి భడడ్కు కొన్ని హారో�నుల లోపం వల్ల కలవరంగానున్నారు. యేసు ఆ భడను ముట్టుచున్నారు అని స్పష్టంగా తెలుపగా, ఆ సందేశము నాకోసమేనని సంపూరణంగా నమ్మి దేవున్ని స్తుతించాను. బాబు ఆరోగ్యంతో నుండి ఎంతో ఆనందం కలిగంచాడు. ఆ తర్వాత 11వ నెలలో మరలా గర్బువతినయ్యాను. బాబు చాలా అందంగా మరింత రంగు కలిగ ఆరోగ్యంగా పుటాటడు. అమ్మ ప్రసాతి సమయంలో రావాలని ప్రార్థించాను. అమ్మ పనిచేసే ప్రిన్సిపాల్ గారు మంచి మనససుతో పసలవిస్తూ నాకు తోబుట్టువులున్నారు. కష్ట సుఖాలు గ్రహించగలను. పసలవు తీసుకోమన్నారు. అమ్మ రాగలాగరు. బాబుతో ఆనందించారు. 2 నెలల తర్వాత బాబు పాలు విపరీతంగా క్కుకట కారంభించాడు.

ఒకరోజు క్కుకట తీవ్రవైనందన ఎమరె�న్సీలో ఎక�్సరలు తీసి ్రేగులలో లోపం స్వల్పంగా నున్నదని చిన్న ఆపరషన్ చేయాలన్నారు. లాప్రో సోకపు సర్జరీ వల్ల 5 లేదా 6 గంటల వ్యవధిలో బాబు బాగయయాడు. ఈ రీతిగా రెండు అద్భుతాల నెదురొకని దేవుని మహిమను చూడగలాగను. నా జీవితమంతా దేవుని స్తుతిగానం చేస్తూ సాక్షిగానుంటున్నాను. హల్లెలూయ.

---------

204

సాక్ష్యం 36. ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారా నా జీవితాన్ని రక్షణ మారగంలో నా

క్రీస్తు నడిపించారు.

- పూరిణమ (అమెరికా)

మత్తయి 14:27""ధైర్యము తెచ్చుకొనుడి నేనే బభయపడకుడని

వారితో చెప్పెను".

పరిచయం:-

నా పేరు పూరిణవు. నేను మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. హిందా ఆచారాలు సంప్రదాయాలు గల మా తల్లిదండ్రుల ప్రేమగల పెంపకంలో మా నాన్న వ్యవసాయం చేసినను నాకు ఉన్నత విద్యనివ్వాలని చాలా కృషిచేసారు. నాకు ఒక అన్నయ్య వుండేవాడు. ఒక తరగతి తేడా ఉన్నను, 7వ తరగతి తప్పినందున నేను అన్నయ్య 10వ తరగతి ఒకేసారి వ్రాసాము.

నా విద్యాభ్యాసమంతా కృషాణ జిల్లాలో గుడ్లవల్లేరు అనే గ్రామములో గడిచింది. మానాన్న ఇం^్లషు మీడియంలో చదివించారు. మా కిద్దరు బాబాయిలుండేవారు. ఉమ్మడి ఆస్థి అయినను నా చదువుకొర్రై కొంత అమ్మ కాలేజీలో హాస్టలులో నంచి నన్ను అన్నయ్యను ఇంటరులో చేర్చారు. చాలా మంచి మారుకలు వచ్చేవి.

ఎంతో ఆరోగ్యముగా నున్న నాకు రెండవ సంవత్సరములో చలి జ్వరము వచ్చింది. మామాలు జవారంగా తలంచాను. తర్వాత కాళ్ళకు నీరు వచ్చింది. మానాన్నకు తెలిపాను. మలేరియా లేదా టయిఫాయిడ్ జవారమని అనుమానపడ్డారు. నా పరీకషలయిన తదనంతరము సరిగాగ వైద్య పరీక్షలు చేయించాలని తలంచారు. ఈలోగా ఎవ్.పసట్. పరీక్షలు వ్రాసి మంచి మారుకలు పొందాను. డబ్బుకట్టు సీటువచ్చింది.

ఈ లోగా కొంచెం ఆరోగ్యం కీషణించగా దగ్గు ఆయాసముతో తీవ్రంగా బాధపేదాన్ని. చివరకు కషయుగా తేల్చారు. ఆసప్రతిలో చేరాను. గండె బలము కీషణించగా 4 లక్షల సొవ్ముతో ఆపరషన్ చేయాలన్నారు. అంతడబ్బు లేనందున ఉచితముగా బైంగుళూరులో వైద్యముందని తెలసుకున్నాము. మా నాన్నకు ఇం^్లషు మాట్లాడుటరాదు. బైంగుళూరు వెళ్ళి ఆపరషన్ చేయించుకొని ఒక నెల గడిపాము. మందులు జీవితాంతము

205 వాడాలన్నారు. ఉమ్మడిగా నున్న పొలం అమ్మ లోన్కోసం ప్రయతి�ంచాము. నా బలహీనతలో నడక మారింది. కాలేజీలో చేరాను. భ.టైక�.లో చేరినాను. నాన్న పసైకిల్మీద కాలేజీకి తీసుకొని వెళ్ళినందుకు నా తరగతివారంతా నన్ను వింతగా, జాలిగా చూచేవారు.

క్రీస్తు గురించి అంతవరకు నారకవరా చెప్పలేదు. 3వ సంవత్సరములో టారు ఏరాపటు చేయగా నా తరగతి వారంతా మానాన్నకు వాగా�నముచేసి బలహీనంగా నున్న నన్ను శ్రద్ధగా చాస్తామని అభయమిచ్చారు. నా తరగతిలోనున్న ఒక ప్రైస్తవ యువకుడు నన్ను మంచి ఆప్యాయతతో ప్రతి విషయంలో ్రశద�తీసుకొని కనిపెట్టి చూచుకొనేవాడు. అతను క్రమంగా చర్చికి వెళ్ళి ఆరాదించేవాడని మంచి వ్యక్తిగా జీవించనని తోటివారు చెప్పారు.

ఆఖరు బైంచీలో కూరచుని చదువులో వెనకబడాడ్డు. రెండు సబ�కుటలు పెఫయిల్ అయయాడు. నాకయితే ఆరోగ్యము సరిగాగ ఉండేది కాదు. విరక్తిగా ఉండేది. కొన }పిరితో జీవించేదానిని. నాకు తెలియకుండగానే నన్ను పెండ్లి చేసుకుంటావా అని ప్రశ్నించాను. కుదరదు ముందు మా దేవుని చిత్తము తెలసుకోకుండా నేను నిరణయించలేనన్నాడు. ఏడసతూ వెనక్కు వచ్చేసాను.

ఆ తర్వాత మనససు నిబ్బరము చేసుకొని ఇంజనీరింగు కోర్సు ముగించగలాగను. వెంటనే ఉద్యోగం కొరకు ఆహ్వానం వచ్చింది. హైాదరాబాదులోనే తాతాకలికంగా వచ్చిన ఉ ద్యోగములో చేరాను. ఆ తర్వాత నా ప్రైస్తవ స్నేహితుడిని నాతో వివాహానికి నిరాకరించావెందుకు? అని మరలా ప్రశ్నించాను. మేము నమ్మిన దేవుడు సాటిగా చూపించి చెప్తారు అన్నాడు.

ఆ దేవుడెవరో నేనే కనుకుకంటానులే అని కోపంగా చెప్పాను. ఎపపుడా బాధపడుతా ఏడ్చేదాన్ని. మా నాన్న నాకోసం పూజలు విపరీతంగా చేసేవారు. నా రకందుకో నిరాశతో చనిపోవాలనే కోరికతో పైకి వెళ్ళి దాకాలనిపించేది. భయపడి ఆగాను. నా గదిలోనున్న రావ్వేట్స ఇద్దరూ ప్రైస్తవులే. ఒకరు దైవజనుడైన ప్రసాద్గారి చెల్లెలు. నేను ఆయనను కలిసినప్పుడు నాలోనున్న భావాలన్నీ వివరించి చెప్పాను. సరనవ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. దేవుడు ప్రతిదీ మన మంచికే చేస్తాడనే నమ్మకం కలిగంది. మా అన్నయ్య చదువు మానివేసి మాకు తెలిసిన అవ్మాయిని ప్రేమించి ఎవరికీ చెప్పకుండా పెండ్లి చేసుకొని ఆ

206 అవ్మాయిని మా యింటికి తెచ్చాడు. మా తల్లిదండ్రులైంతో బాధపడ్డారు. చాలా గొడవలు జరిగాయి. ఆ రోజుల్లో నాకు మనససు నెమ్మది లేనందన ప్రసాద్ గారితో ఎకుకవ ప్రార్థనను గార్చి ముచ్చటించేదాన్ని.

ఒకసారి విశావాసం గార్చి వివరించారు. నా ఆరోగ్యము సరిగా లేకపోయినా విశావాసంతో మందులు మానివేయాలని ఆలోచించాను. డాక్టు గారు నేను మందులు వాడుటలేదని గమనించి కోపపడ్డారు. నా విశ్వాసము మారింది. బుట్టు కూడా తీసివేసాను. యింటిలో అమ్మ నాన్న నాలో మారుపను గమనించారు. మానాన్న మాత్రము పూరిణమా, నీ కొరకు మ్రొక్కుబడి చెల్లించాలని తెల్పారు.

నా విశావాసం క్రీస్తులో స్థిరపడిన తర్వాత నా వదినతో చెప్పాను గాని నాన్నతో చెప్పే ధైర్యం లేకపోయింది. క్రమంగా చర్చికి వెళ్ళుటకారంభించాను. క్రీస్తును నమ్మి రక్షణానుభవం పొంది స్థిర విశావాసంతో కొనసాగుటను బట్టి నా కాలేజీలోని ప్రైస్తవ యువకుడు అదే చర్చిలో నన్నుచూచి ఆశ్చర్యపడ్డాడు. అతని కోసం నా నమ్మకము మారిందని కాదుగాని, నిజంగా క్రీస్తును వెండిస్తున్నానని స్పష్టంగా గ్రహించాడు.

ఒకసారి నాకు ఫోనుచేసి మంచి ప్రార్థనా కూటమునకు రాగలవా? అని అడిగాడు. సరనని వెళ్లాను,. అక్కడ ఎకుకవ జనాలు లేరు గాని ఒక మంచి విశ్వాసి ప్రవచనాత్మకంగా మా జీవితాలను గార్చి చెప్పుట నాకు వింతగా తోచింది. ఆమె నన్నెన్నడా చూడలేదు గాని నీ పేరు ప్రసాన. మీ యిద్దరు జతపర్చబడుట దేవుని చితతమేనని తెలిపంది. అంతేకాదు నీకోరిక నెరవేర్చి నీ యిష్టము ప్రకారము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడని తెలిపంది. నాతో వచ్చిన నా స్నేహితుడు చాలా ఏడ్చాడు.""పూరిణమా, నీవంటే నాకు యిష్టమే. స్థిరమైన గురతు దేవుని నుండి కావాలని ఆశించాను. అని మనససు విప్పి మాట్లాడాడు. నా విద్యకోసం మానాన్న బ్యాంకులోను తీసుకొనగా అది చాలా ఒత్తిడిని కలిగంచింది. నాకయితే సరియైన ఉద్యోగంలేదు. ఆ పరిస్థితుల్లో మా రాముమేటుకు మా నాన్నకు ఆరోగ్యం సరిగాలేదన్న వార్త తెలిసింది. నన్ను తీసుకొని యింటికి వెళాిలన్న ఆదేశం ఉ ంది.

నాతో ఏమీ వివరాలు చెప్పలేదు. తండ్రి లేని వారికి, విధవరాళ్ళకు దేవుడు తోడుగా వుంటాడు అనే మాట లోలోపల సవారంగా వినిపంచింది. నేను బుట్టు పెట్టుకోలేదు. మా నాన్న మరణించారని అకస్మాత్తుగా చూచిన నేను షాకయయాను. ఎంతో ఆరోగ్యంతో

207 నున్న నాన్న నన్ను చాలా ప్రేమించిన నాన్న నాకికలేరన్న సత్యం నన్ను చాలా కృంగదీసింది. మా యింట్లో చిన్నాయనలంతా మగిలిన ఆస్థి మాకే రావాలి. నీ చదువురకై కొంత వాడేసుకున్నారు అని ేపచీపెట్టి చాలా మానసికంగా బాధించారు. నేను విపరీతమైన దు:ఖంతో కృంగిపోయాను.

నేను నమ్మిన క్రీస్తు ప్రేమ నన్ను చాలా ఆదరించింది. మా నాన్న స్నేహితుడు అమెరికాలో నున్నాడు. ఆయన ఇండియాలో నుండగా మా నాన్న నాకోసం అబభ్యరి�ంచిన రీతిగా అమెరికాలో నా కుమార్తెకు ఇంజనీరుగా అవకాశాలంటే సహాయపడాలని కోరుట మాకు తెలియదు. దేవుడు తన భడడ్లకు దాచిన మేలు గొప్పదని తెలియజేసారు. నాకు ఈవెుయిల్ చేస్తూ నా చదువు వివరాలు అమెరికా పంపు అని తెలియజేసారు. వినయంతో దేవున్ని ప్రార్థించి ఆయన చిత్తము కొరకు కనిపెటాటను.2007వ సంవత్సరము మార్చి ఒకటవ తారీకున నా ధరకాస్తు అమెరికాకు పంపాను. లాటరీ సిస్టంతో అప్లికేషన్లు సేకరించగా నా కొరకు సీటు లభించుట ఆశ్చర్యం కలిగంచింది. దేవునికి యిష్టమయిన వ్యకుతలపట్ల దేవుని చిత్తము ఎంతో స్పష్టంగా బయలుపర్చగలరని తలంచి నాకు సిద్ధపరచిన సీటురకై స్తుతించాను. నా కొరకు కొంత సొవ్ము కావాలి గనుక దానిరకై ప్రార్థించాను.

గతంలో మా నానమ్మ నాకొరకు కొంత ఆస్థి ఉండాలని కొంత పొలము నాపేరున దాచివుంచింది. యిది కేవలము దేవుని ప్రణాళ్ళకగా భావించాను. ఆ స్థలము అమ్మన సొవ్ముతో నా అమెరికా ప్రయాణమునకు అవసరమగు ఆర్థిక సహాయము లభించింది. మా నానమ్మకీ ఆలోచన కల్గుటకు కారణము ప్రభువు తెల్లని వపస్తాలతో ఆమెను దర్శించి పూరిణమా కొరకు కొంత పొలము వ్రాయాలి. అది ఆమెకు ఉపయోగపడునని తెల్పారట.

ప్రభువు ప్రతి చిన్న అవసరాల పట్ల అతి జాగ్రత్త వహించే దేవుడని నమ్మాను. గొప్పరీతిగా నన్ను దీవించారు. ఆ తర్వాత నేను డి�్లకి వీసారకై వెళ్ళాను. నా ప్రయాణ సమయంలో ఒక దైవజనుడు ప్రవచనాత్మకంగా ""అవ్మా, నీకు దేవుడు స్వస్థతనిస్తున్నారు" అని తెల్పాడు. 2006లో మా నాన్న మరణము అకోటబరులో సంభవించగా 2007లో మా తాతగారు అదే నెలలో మరణించారు. నేను క్రీస్తును నవ్ముకున్నాననియు, బుట్టు తీసివేసానని నా బంధువులతో చెప్పాను. చాలా విమర్శించి నిందించారు. అమ్మ మాత్రము ఏమీ అనలేదు. అమెరికా ప్రయాణ సమయమాసన్నమయింది. ఉపవాసముండి ప్రార్థించాను.

208

ఆ ఉపవాస కాలంలో ఒక దర్శనము చూచాను. తెల్లని వపస్తాలతో ఒక వ్యక్తి నాతో మాట్లాడారు. ""అవ్మా, ఎంత కాలము కనిపెడాతవు. నేను నీ కోసము వేచియున్నాను" అని తెల్పారు. యిది కేవలము నీటి బాపీతస్మమురకై దేవుడు వేచియున్నాడని గ్రహించాను. ఆ తర్వాత అమెరికా ఒంటరిగా వెళ్ళాలంటే భయము కలిగంది.

ఆ రోజుల్లో దేవుని స్వరము మరలా వినిపించింది. ""దేవుడు ఎల్లప్పుడు తోడుగానున్నాడు" ఆ మాట నాకు బహు ధైర్యము కలిగంచింది. అమెరికా చేరి ట్రయినింగు పొందాను. ఆ రోజుల్లో దేవునికి మరింత సన్నిహితంగా జీవించుట కారంభించాను. మా రావ్వేటు అన్నయ్య ప్రసాదుగారు ప్రతి సమయములో ప్రార్థించి ధైర్యం చెప్పేవారు.

మా అన్నయ్య భార్య నాతో చాలా సన్నిహితంగా వుండేది. వారికి పాప పుట్టింది. చాలా ఆనందించాను. అదే రోజుల్లో అకోటబరు నెలలో యింటినండి ఫోనువచ్చింది. అకస్మాత్తుగా మా వదిన చనిపోయిందన్న వార్త నన్ను చాలా బాధించింది. దు:ఖపడాను. వర్సగా మాడు సంవత్సరాలుగా అకోటబరు నెలలో 3 మరణాలు నన్ను కలవరపర్చాయి. చీకటిపట్ల భయం కలిగంది. నా స్వకీయులంతా నన్ను చాలా నిందించారు. క్రీస్తును నవ్మావు కద! ఈ కీడు ఎలా సంభవించింది? అని అడిగేవారు. నా క్లాసుమేటు ప్రైస్తవుడు చైతన్య నన్ను పెండ్లి చేసుకోదలిచాడు. దేవుని సంపూరణ చితతమున్రై కనిపెటాటము. దైవజనుని ప్రవచనము ఆధారంగా సిద�పడ్డాము.

చైతన్య తన తల్లిదండ్రులతో సంప్రదించాడు. నేను అమ్మతో చెప్పాను. అమ్మ వ్యతిరకించలేదు. నా పెండ్లికి నా బంధువులంతా వ్యతిరేకించారు. యిష్టపడిన వార పెండ్లికి రావచ్చునని తెల్పాను. నేను అమెరికా నుండి వచ్చాను. చైతన్యతో ప్రైస్తవ వివాహము జరిగింది. ఆ తర్వాత హెచ్ 4 వీసాతో నా భర్త యు.ఎస్.ఎ. చేరాడు. ఎంతోకాలంగా ఆనందంగా వివాహము చేసుకొని ప్రభువు సంపూరణ చితతమున్రై కనిపెట్టి చేసుకున్నా మా వివాహము జరిగిన కొంతకాలంలోనే నాకు తిరిగి జ్వరం ఆరంభవుయింది. పెండ్లయిన ఒకటిన్నర నెలలో తీవ్ర రోగినయ్యాను. నయమోనియా, టి.భ. గతంలో వలై వ్యాధి తిరగబైట్టింది.

నా ఉద్యోగము విరమంచుటకు వీలులేదు. జ్వర తీవ్రతతో ఉద్యోగము చేయవలసి వచ్చింది. నా గండెకు రకత ప్రసరణ అందుట లేదన్నారు. దేవుడు సవాస�పరుస్తానని వాగ్దానముచ్చారు. నేను పూర్తిగా నమ్మాను. కానీ పెద్ద ఆసప్రతిలో చేరాలని సలహాయిచ్చారు.

209 100% నా వ్యాధికి నివారణ లేదని డాకటర్లు చెప్పారు. దేవునికి సమసతము సాధ్యమేనని నేను నమ్మాను. మరలా ప్రార్థించు సమయంలో స్వరంతో ప్రభువు మాట్లాడారు.

""అవ్మా, నేనే కదా! నీ అవయవన్నీ ని]్మంచాను" అని సాటిగా మాట్లాడారు. ఏది ఏమైనా సంపూరణంగా దేవునిపై ఆధారపడి నమ్మకంతో జీవించుట నేరచుకున్నాను. గండె ఆపరషన్ చేయకపోతే ఒక్కొక్క భాగము పాడయిపోతందని తెల్పారు. నా అంతము దగ్గరయిందా అని భావించాను కానీ, ఎవరో నా చేయిపట్టి లేవనెతతుచున్నట్లు గమనించాను. ఆ సంఘటనతో నేను నా భర్త యిద్దరము కలిసి ప్రార్థించి సంపూరణ సమరపణ చేసుకున్నాము.

ప్రార్థనా పఘలితంగా అంచెలంచెలుగా నాలో స్వస్థత చెందుచున్న మారుపను చూచాను. శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయు స్వస్థతగా క్షమను నేరాపరు. సిలువచెంత నేను నా బాధల్ని పెట్టి నెమ్మది పొందాను. పూర్తిగా వాక్యంతో వాగ్దానాలపై ఆధారపడ్డాను. సంపూరణ స్వస్థత పొందానని చెప్పలేను గానీ అన్ని పదార్థాలు యిష్టంగా తినగల్గుచున్నాను.

ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచాయి. ఇండియా వెళుతున్నాను. అక్కడ గొప్ప సాక్షిగా జీవించాలని నిరణయించుకున్నాను. నా నోరు తెరిచి అమ్మకు వాక్యం బోధించాను. అమ్మ విధేయతతో అంగీకరించింది. రక్షణపొంది బాపీతస్మం తీసుకోగలిగంది. ఆత్మల రక్షణ భారం నాపై వున్నదని గ్రహించాను.

చైతన్య ఎంతో ప్రేమగలవాడిగా నా సంరకషన భారం వహిస్తూ ఆదరణతో చూచుట దేవుని మహాకృపగా భావించి స్తుతిస్తాను. నేను నా భర్త చైతన్య అమెరికాలో స్థిరపడ్డాము. మంచి ప్రార్థనా సహవాసం లభించింది. యేసయ్య ప్రార్థనా సహవాసంలో నా సాక్ష్యము వివరించే భాగ్యం పొందుటను బట్టి దేవున్ని స్తుతించి కృతజ్ఞత సమర్పిస్తున్నాను. ప్రభువు నా సాక్ష్యమును దీవించనుగాక. ఆమెన్.

-------------

Photograph from page 222 of Devudu Chesina Adbuthamulu
పేజీ 222

210

సాక్ష్యం 37. అమెరికా జీవితంలో కష్టాలను భరించే

కృపనిచ్చి దీవించారు

- పరిమళ్ (అమెరికా)

కీర్తనలు 91:4 ""ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన

రెక్కల క్రింద నీకు ఆశ్రయము కట్గును".

పరిచయం:-

నా పేరు పరిమళ్. ఆంద్ధ ప్రదేశ్లో ఏలారు ప్రాంతంలో అమ్మ నాన్న టీచర్లుగా పని చేసేవారు. �జక� గారు మేరీగారు నా తల్లిదండ్రులు. మంచి క్రమశిక్షణతో మమ్ములను పెంచారు. 6 మంది సంతానములో మధ్యగా పుట్టిన నేను గారాబంగా పెరిగాను. కష్టమంటే తెలియదు. అక్కలు యింటిపనులు చేసేవారు. మాకు ప్రత్యేకంగా ప్రార్థనకు ఒక గది ఉండేది. టీచరు పనిచేస్తూ కూడా నాన్న దేవుని పరిచర్య చేసేవారు. అనుకోని రీతిగా అమెరికా సంబంధం వచ్చింది.

నా భర్తతో అమెరికా చేరాను. క్రొత్త వ్యక్తితో జీవితంతో పాటు క్రొత్త ప్రాంతములో జీవించాలంటే చాలా భయంగా ఉండేది. మా అమ్మకు కూడా మా }రివారు సహాయపడేవారు. నాకు అమెరికాలో ప్రతిపనిని స్వయంగా చేసుకోవాలంటే చాలా క్లిష్టంగా నుండేది. చాలా ఏడ్చేదాన్ని. పాస్టరుగారి సందేశాలు }రటనిచ్చేవి.

ప్రతి పనిలో నీ చిత్తం జరగాలి అని ప్రారి�ంచుకోవాలి. ప్రతి అవసరంలో ప్రార్థించాలి. కష్టాల్లో భయపడరాదు. ఎందుకీ కష్టం వచ్చింది. నాకు నిత్యము తోడుగా నుండు ప్రభువా అని ప్రార్థించాలని నేర్పించారు. మా అమ్మ మాటలు చాలా ధైర్యం కలిగంచేవి. దేవుని పై నమ్మకముంచాలి. నిత్య సన్నిధి అనుభవం కావాలి.

ఇశ్రాయేలీయులు కానాను యాతలో నిత్యము సన్నిధి, స్తుతి, ఆరాధనలతో గడిపారు. నేను కూడా నిత్యమా ప్రార్థించాలని నిరణయించుకున్నాను. అన్ని తలుపులు మాసుకుపోయినప్పుడు ఏదో ఒక ద్వారాన్ని తెరుస్తారు. నా భర్త ఆఫీసు పనికి వెళ్ళినప్పుడు నా ఒంటరి తనంలో దేవుని సన్నిధిని వెదకకదాన్ని. అమెరికా జీవితంలో యిద్దరు బిడ్డలు

0 కలాగరు. సిజేరియన్ ఆపరషన్లు జరిగాయి. ఒంటరిగా శ్రమను ఎదురొకన్నాను. 104 జవారంలో బాధపడిన సమయాల్లో దేవునితోడు సన్నిధి ధైర్యమచ్చింది. రకరకాల శోధనలు ఎదురొకన్నాము. ప్రభువే మాప్రక్క నుండి తప్పించారు.

211

మొదటి శోధన :-

ఒక్క జీతంతో చిన్న కుటుంబము పోషిస్తూ గడిపే రోజుల్లో 700ల డాలర్లు టక�్స కటాటలని నోటీసు అందింది. ఎందుకు కటాటలో తెలియలేదు. తెలుగు వారంతా అమెరికా వారితో గొడవలు వద్దు మెల్లగా కటైటయయాలి అన్నారు. మనుష్యుల సహాయము వ్యర్థమని తలంచి యిద్దరము మోకరించి ప్రార్థించాము. నా కయితే అమెరికా వారితో మాట్లాడే ఇం^్లషు రాదు. నా మాట వారికి అర్థం కాదు. అయినను ధైర్యం తెచ్చుకొని ఫోనులో ఒక ఇం^్లషు మాట్లాడే పసీతని సంప్రదించాను. ఆమె చాలా ఓరుపతో జవాబిచ్చింది. అవ్మా, ఇది గత సంవత్సరములో కట్టిన సొవ్ము. పొరపాటన పంపాము. మీరు తిరిగి కటటనవసరము లేదని తెలిపంది. ప్రతి హాృదయపు స్థితి దేవునికి తెలసు. సమయోచిత సహాయం చేసి నన్ను ఆదరించి విడిపించారు.

తెలుగు వారి పరిచయం:-

నాకయితే అమెరికా జీవితం అర్థం కాలేదు. సరుకులు కొనుట తెలియదు. బట్టలు ఉతికే విధానము క్రొత్తగా ఉండేది. ఒక రెసాటరెంటులో మేము వున్నప్పుడు తెలుగుమాట విని ఒక ఆంటీ నన్ను సమీపించింది. నాతో నా యింటికి వచ్చింది. అవ్మా, నీకు ఈ అమెరికాలో పనులు తెలియదు కద! నేను సరుకులు కొనిపెటటగలను అని అన్నీ తెచ్చి పెట్టేది. బట్టలు లాండ్ర� వేయుట నేరాపరు. చాలా వెళుకువలన్నీ నేరాపరు. రెస్ట రాము శుభ్రవు చేయుట నేరాపరు. ఆ ప్రాంతములో నున్నవారు నన్ను అకారణంగా ద్వేషించి గొడవపెట్టుకొనేవారు. నాకు ఖంగారు కలేగది.

మౌనంగా ప్రార్థించుకొనేదాన్ని. పిల్లలు బయటకు వెళ్ళి ఆలస్యంగా వేసత భయంతో ప్రార్థించేదాన్ని. సాకలులో సరిగాగ ప్రవర్తిస్తున్నారో లేదో నన్న భయంతో ప్రార్థించేదాన్ని. నిజము చెప్పుచున్నారో లేదోనని భయపడేదాన్ని. ఆలస్యంగా ఉద్యోగానికి వెళ్ళినందున ఉ ద్యోగంలో నుండి తీసివేసారు. ఎవరి ముందు చేయి చాపవద్దని ప్రభువు తెల్పారు. బంధువులు డబ్బులిస్తామని ముందుకు వచ్చారు. నిరాకరించేదాన్ని.

ప్రభువు నిత్యమా నాకు తోడుగా నుండి ఆలోచన బోధించేవారు. నర్సింగ్ అనుభవం లేకపోయినా 5 సంవత్సరములు ఉద్యోగం లేని రోజుల్లో పిలిచి అద్భుతంగా ఉ ద్యోగాన్నిచ్చారు. మేము పని నేర్పించగలమన్నారు. అది దేవుని సంకలపమని గ్రహించి స్తుతించాము. కొన్నిసార్లు బససులో ప్రయాణించవలసి వచ్చేది. రాత్రి 12 గం��లు దాటినప్పుడు ప్రార్థించగా సమయానికి బస్ పంపించి దేవుడే సమాయం చేసేవారు.

1 పేతురు 5:6""దేవుడు తగిన సమయమందు మవ్మును హెాచ్చించనట్లు ఆయన

బలిష్ఠమైన చేతిక్రింద దీనమనసుకలై యండుడి".

212

దీన మనససు కలిగయండుట నేర్పించారు. నయాయార్కలో యేసయ్య ప్రేయర్ పసల్కు పరిచయమయయాను. ఆ సహవాసంలో ఎన్నో సందేశాలను విని ఆత్మీయమేలు పొందాను. ప్రార్థించుట, సాక్ష్యమిచ్చుటలో క్రమము నేరచుకున్నాను. మన మాట తీరు, మన ప్రవర్తననను బట్టి ప్రజలు మన*్న గౌరవించగలరని గ్రహించాను. చెడడ్ మాటలందు లకష్యముంచక చిన్న పనులైనా శ్రద్ధగా చేయుట నేరచుకున్నాను.

ఉద్యోగ సమయంలో భోజనానికి కొంత సమయముండేది. నేను ఒక్కదాన్నే దారంగా నిలిచి బైబిలు చదువుకొనేదాన్ని. మగిలిన వారంతా పిచ్చాపాటి గాసిపపులు మాట్లాడుకొనేవారు. వారికి దారంగా ఉండే ధన్యతనిచ్చారు. నన్ను చూస్తే మాటలన్నీ ఆపివేసేవారు. అవసరాల్లో ప్రార్థించమని అడిగేవారు. పనిచేసే స్థలములో ఘనపర్చివారు. కేవలము దేవునిని గౌరవించి ఆయన ఆజ్ఞలను పాటించుటను బట్టి ప్రతి శోధనలో జయాన్నిచ్చారు. ఆత్మలో వర్థిల్లిన రీతినిబట్టి భర్తకు సంపూరణంగా లోబడాలని నేర్పించారు.

ఆసప్రతిలో పనిచేయునప్పుడు ఆసప్రతిలో మాస్కలు చిన్న చిన్న వసతువులు యింటికి తెచ్చుకొనేదాన్ని. అందరూ చేస్తున్న పనే కద! అని స్వర�ంచుకొనేదాన్ని. ప్రభువు నేను చేస్తున్న పనులన్నీ తప్పు అని గది�ంచారు. అది ఆసప్రతి సొమ్మని తెలిపారు. అప్పటినుండి కొనుకొకని తెచ్చుకుంటున్నాను. ఎన్నో విషయాలు బోధించేవారు. వాటిని సరిచేసుకొనుచూ యదార్థ హృదయంతో దేవున్ని సేవించుట నేరచుకుంటున్నాను. ఉద్యోగము పోయిన రోజుల్లో ఆయన సన్నిధిలో ఎన్నో ఆత్మీయ పాఠాలు నేరచుకొనే తరుణాలు అందించి బలపర్చారు.

ప్రభువు నాపట్ల చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగయున్నాను. అంచెలంచెలుగా దీవించి కాపాడు నా ప్రభువునకేమ చెల్లించగలను? రక్షణ పాత్రను చేబాని నా హాృదయాంతరంగాల్లో నుండి పెల్లుభకే కృతజ్ఞతతో స్తుతించి ఆరాధిస్తున్నాను. ఎన్నికలేని నా జీవితంలో మారుమాల గ్రామంలో అనామకంగా గడిపిన నన్ను అమెరికా దేశంలో జీవింపజేసారు. ఎన్నో మెళకువలను నేర్పించారు. లోకాశలకు, శోధనలకు లుంగకుండా క్రీస్తును అనసరించే విశ్వాసిగా నన్ను నిలిపారు. మంచి ప్రార్థనా సహావాసాన్నిచ్చి దీవించారు. యేసును వెంబడించుటలో ఎన్నో దీవెనలు సంప్రాప్తించ గల విశ్వాసాన్నిచ్చారు.

ప్రియ చదువరీ, నా సాక్ష్యము అంత ప్రాముఖ్యత గలది కాకపోవచ్చును గాని యదార�తతో జీవించుటలో విజయాన్ని సాధించిన నా అనుభవము యితరులకు ఆదర్శంగా నంటుందని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. దేవుని దీవెనలు కల్గుగాక. ఆమెన్.

---------

Photograph from page 225 of Devudu Chesina Adbuthamulu
పేజీ 225

213

↑ పైకి / Back to top