Chapter 8 of 15

సాక్ష్యం 21

11019. యేసులోనే నెమ్మది, మనశ్శాంతి లభిస్తుందని

తెలసుకొన్నాను

- కోన అబ్రహాము (ఉయయారు)

1యోహాను 1:7""యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను

పవిత్రులుగా చేయును"

పరిచయము :-

భార్త దేశంలో ఒరిస్సా రా�ములో కొరాపుట్ జిల్లాలో చిన్న గ్రామవైన ఒనకి ఢిల్లీ ఉంది. ఆ ప్రాంతములో వివిద రకాల ప్రజలు నివసిస్తూ చాలా భాషలు మాట్లాడేవారు. ఆ ప్రదేశములోని అందమైన ప్రకృతిలో పలుజాతి పుష్పాలు ఉండి ఆహ్లాదం కలిగంచేవి. అక్కడ వర్షము, చలి ఎకుకవగా నుండేది.

నా తల్లిదండ్రుల పేర్లు శ్రీ కోన పూరణచర్రందరావు గారు, శ్రీమతి సుబ్బలకిష్మ గారు. పూజారుల వంశములో జన్మించినవారు అనయలైన వారి సాంప్రదాయాలు పాటించేవారు. నా అసలు పేరు కోన వెంకట రావు కోటేశ్వర్రావు. మా ప్రాంతంలో కులం, జాతి, మతం తేడాలు తెలియకుండా అన్ని పండుగలు కలిసి చేసుకొనేవారము. మా నాన్నగారు మాచి్ ఖండ్ జలవిదయత్ కేంద్దములో ఉద్యోగము చేసేవారు. నా బాల్యములో మా యింట్లో దయయాలండేవని మాఅమ్మ నమ్మేది. ఎందుకనగా ఉయయాలలో నున్న నన్ను ఎవరూ }పకుండానే }కగవాడినట. ఒక్కొక్కసారి మంచం క్రింద పండుకొనుట చూచి ఆశ్చర్యపేదట. ఆ యిల్లు మార్చిసారు.

నాకు 4 సంవత్సరాల వయససులో బల్బు గ్రండంగా తిరికగదని యింటిప్రకకల వారికి చెప్పగా సాల్మన్ గారు బైబరాత గారు, యిరుగు పొరుగు వారు, మా అమ్మ దగిగ రమ్మని చెప్పిన గురతునుబట్టి ఆ స్థితిచూచి దయ్యమని పరురగతాతరట. ఆ తర్వాత మా యింటి ఎదురుగా నున్న రాబర్టుగారు, మరియమ్మ గారు క్ర్రీస్తును నమ్మిన విశావాసులైనందన వారువచ్చి ""మా యేసుప్రభువు బలమైన దేవుడు. ఆయనను వేడుకుంటే దయ్యము వెంటనే పారిపోతందని" చెప్పారు. వారు చెప్పుట మాత్రమేకాదు బైబిల్ యిచ్చి చదవాలని తెల్పారు.

మాడు రోజులు ప్రార్థించి చూడమనగా మేము వాక్యము చదివి ప్రార్థించాము. మంచముమీద తలదగ్గర బైబిల్ పెట్టుకున్నాము. భక్తిగల ప్రైస్తవ భడడ్ల సలహా చాలా విలువైనది గనుక మా అమ్మకు కలలో దయ్యము కనిపంచింది. అది ఎతైతన నల్లని

111 దిగంబరాకారముగా నుండి గుమ్మము వద్ద నిలిచి ""ఏవ్మా, నీ దేవతల వలన కాలేదని పరాయి దేవుడిని ఆశ్రయించి నన్ను బయటకు పంపుతావా? నీ సంగతి చెప్తాను. నేను యికకడే వుంటను చూడు" అని సవాలు చేసింది. అయినను దేవుని శక్తి దయయాల శక్తికి వించినదైనందన బల్బు తిరుగుట ఆగింది. అనగా యేసుప్రభువు మా గృహాన్ని దర్శంచాడని నవ్మాము. తర్వాత అపనమ్మకము వల్ల తిరిగి బైబిల్ మరియమ్మ గారికి యిచ్చేసాము. చిన్నపపటినండి అన్య దేవతలపై భక్తితో నన్ను అమ్మ పెంచినందన శ్లోకాలు, సోత్రతాలు, మంత్రాలు దండకాలన్నీ నేరచుకున్నాను.

దైవభక్తి పాపభీతి నాలో ఎకుకవగా నుండింది. బభగవదీగతలో నున్న శ్లోకము అర్థము చక్కగా అనుష్టింపబడిన పర్ధర్మము కన్న గుణహీనవైన దైనను సవాధర్మమే మేలు. పర్ధర్మము భయంకరమైనది. బభయంకరవైనదని భయము కలుగగా నేనెందుకు బభయపడాలి? అందువల్ల 10వ తరగతి చదవక మునుపే చర్చిలకు, మసీదులకు వెళ్ళి వారమ చేస్తున్నారో చూచేవాడిని.

విద్యాభ్యాసము, ఉద్యోగము, వివాహము:-

నేను 10వ తరగతి పాపసైన తరువాత కాలేజీ విదయకై గరివిడి గ్రామము, ఆంద్ధప్రదేశ్లో చేరాను. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మారిక ్సస్టు సిదా�ంత ప్రభావము వల్ల, చదివే ఆలోచన, సంకేతం వంటి విప్లవసాహిత్యము చదివి మావోసిదా�ంతాలు నమ్మను. 1982లో నక్సలైట్తో పరిచయవైంది. ఆయనతో కలిసి చాలా మీటింగ�్సకి వెళ్ళేవాడిని. 1983లో శ్రీకాకుళం వెళ్ళమని పటాటభి చెప్పగా మా లైక్చిర్ల్ శ్రీ త్రిలోకనాధ్ గారు వెళ్ళవద్దన్నారు. యిర్మయా 1:6 ""తల్లి గర్బుములో నుండగా నన్ను రూపించారని నమ్మిన స్థితిలో లేను గాని

ఆయనే నన్ను భయంకర స్థితి నుండి తప్పించారు"

డి^్ర పూరతయిన వెంటనే నాన్నగారు మరణించారు. ఒక తవ్ముడు, చెల్లిళ్ళిద్దరి భారం నాపై పడింది. అరణ్యములో ప్రయాణము చేసిన బాధ మగిలింది. మా ఉపాధ్యాయులలో షిరిడి సాయిని పూజచేసే మాషాటరిని ఆశ్రయించాను. జోస్యం చూపించుకున్నాను. ఒకరు నన్ను నిత్య దరిద్దులన్నారు, మరొకరు దివ్యంగా ఉందన్నారు. ఆ తర్వాత నాకు ఉద్యోగం లభించింది.

1986లో జోతిష్యంపై ఆశక్తి కలిగ ఆకోండి రామారావుగారి వద్ద ఆ విద్యను నేరచుకొని 12 సంవత్సరాలుగా అనేకులకు జాతకాలు చెప్పేవాడిని. ముహూర్తాలు, వాస్తు తెలేపవాడిని. నా తవ్ముడు 14 సంవత్సరాల వయససులో నున్నప్పుడు నాన్న మరణం ద్వారా

112 మతిచెడి యిల్లువదలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా మేనమామ కుమార్తె మాధవితో నా వివాహైనది.

1990లో కుమార్తె, 1992లో కుమారుడు జన్మించారు. విశాఖ బదిలీ చేయించుకొని స్థిరపడాను. గొప్పవాడిని కావాలనే ఆశ ఉండేది. ఆ తర్వాత అత్తగారి }రు బభువనేశవార్ వెళ్ళాను. ఆ ప్రాంతంలో నున్న రోజుల్లో ఒక కల వచ్చింది.

క్రీస్తుతో పరిచయం:-

క్రీస్తు నాకు కలలో వ్రేలాడుచూ కనిపంచారు. ఆ రోజుల్లో అతను క్రీస్తని తెలియదు. చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు. శరీరమంతా రకతసికతము, తలపై ముళ్ళకిరీటము, విప్పారిన నేత్రాలతో నాపై దీనంగా అతిప్రేమతో చూస్తున్న రక్తంతో నిండిన ముఖం చూచాను. ఆయన ఎవరని మా పెద్దమ్మను అడిగినప్పుడు యేసు ప్రభువు అని చెప్పింది.

2 నెలల తర్వాత మరలా అదే స్వప్నం కనిపంచింది. మా పెద్దమ్మ అప్పటికి 15 సంవత్సరాలకు పూర్వావే ప్రభువును నమ్మింది. ""పెద్దవ్మా, మా పరువు తీసి నీవా మతంలో చేరావు, మా ఆంజనేయుడు తోకతో కొడితే మీ యేసు సముద్రంలో పడిపోతాడు సువా! అని వాదించాను. యోగి అయిన యేసును గార్చి విన్నాను. మా తవ్ముడు గతంలో ఒక బైబిల్ యిచ్చినపుడు రెండు వాక్యాలు నేరచుకున్నాను.

మత్తయి 7:7 ""ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమసత జనులారా, నా యొద్దకు

రండి మీకు విశ్రాంతిని కలుగజేతను

"

యేసు ఫారిన్ వాళ్ళ దేవుడని, మాకు వేరవారెవవారా చెపపనవసరము లేదని తలంచేవాడిని. ధాన్యపు గింజ వెున పరిమాణములో నున్న తేజో సంబంధమైన దేవుడు నీతల మధ్యభాగంలో నివసిస్తాడనియు నీలోనున్న దేవుడిని నీవు చూడలేనప్పుడు పరలోకంలో నున్న దేవుడిని ఎలా చూపించగలరని వాదించేవాడిని. నాతో మాట్లాడే వారిని అలపవిశ్వాసులుగా మార్చివాడిని. పెద్దమ్మతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చిన వారిని నా మాటలతో మార్చిసాను.

మా పెద్దమ్మ చాలా బాధపడి నాకోసం ప్రార్థించేది. పెద్దమ్మ ఒరిస్సా రా�ంలోని పూరీలో నుండేది. వాళ్ళ మనవడి పుట్టిన రోజున యింటిలో ప్రార్థన పెట్టుకున్నది. అదే రోజు నాకు కూడా పుట్టినరోజయినందన ఒక మాలకురచున్నాను. నా మంత్రాలు ధ్యానించుచుండగా ఒక దర్శనం చూచాను. ఒక కొండ క్రింద బండరాయి తలుపువలై, తెరచుకున్నది. దాని వెనుక గుహ ఉన్నది. ఒక తెల్లని వ్యక్తి తెల్లని వపస్తాలతో నన్ను

113 సమీపించి నా తలను తాకాడు. ఆ ఆకారము గాలిలో నడుచుట ఆశ్చర్యం కలిగంచింది. నేను సర్ కాన�స్ స్థితికి 45 నిమషాలు చేరాను. అందరా పాటలు పాడుచూ, వాయిద్యాలతో వాయిస్తూ వుండగా నాకు వెళుకువ వచ్చింది. మా పెద్దమ్మతో చెప్పగా, ఆ యేసుప్రభువు పునరుదా�నుైన ఆకారములో నిన్ను దర్శించాడు రా అని చెప్పి చాలా ఆనందించింది.

శంకరాచార్యలు చెప్పినట్లు సద్గురువు సాకషాతాకరము వలన జన్మరాహిత్యం లభిస్తుందని నేను ఎదురుచూస్తుండగా యేసు కనిపంచాడని మా పెద్దమ్మ ఆనందిస్తుందేమటీ అని తలంచాను. ఆ తర్వాత నాకు నర్సీపట్నం బదిలీ అయింది. నా స్నేహితుడైన రమేష్ గుపతను కలిసి ఆ తర్వాత ఆ }రు వెళ్ళాలని తలంచాను. అక్కడ మరొక స్నేహితుడు క్రీస్తును గార్చి చెప్పాడు. నా దర్శనము గార్చి అతనికి చెప్పగానే, యేసయ్య మా కంటే మీకే దగ్గరగా నున్నాడని తెల్పాడు.

మీరు 15 రోజులు యేసును ప్రారి�ంచిచూడండి. మీ సమస్యలు, కష్టాలన్నీ తీరిపోతాయని తెల్పాడు. నాలో గరవామున్నందన వెంటనే ""నా కష్టాలు తీర్డానికి నాకు యేసుక్రీస్తు అవసము లేదు గాని యేసుతప్ప నా ్రవరా దికుకలేరు అన్న రోజున నేను ఆ్రశయిస్తానులైండి" అన్నాను. యేసు నన్ను, నా మాట*్న గమనించాడని నాకు తెలియదు.

నాకు యేసు అక్కరలేదు, ఆయన అవసరము కూడా రాదని నాభ్రవు గనుక నిర్లకష్యముగా జవాబు చెప్పేసాను. నేను ఉద్యోగములో చేరి, ఆపఫీసరుతో కలిసి ఒక గదిలోనుండగా ఒక దయ్యము కూడా మాతో నివసించసాగింది. ఒకరోజు మెట్లు దిగుచుండగా పెద్ద కొబ్బరి బుండాము పైనండి పడుచుండగా ఒక తెల్లని హస్తము నన్ను ప్రక్కకు లాగి రక్షించింది. నా ప్రక్కగా పడిన బుండాము నా కాలి దగ్గర నిలిచింది.

దయ్యము నన్ను బాధించింది గాని ప్రభువు నన్ను కాపాడారని నమ్మకము కలిగంది గాని లకష్యముంచలేదు. నా కుటుంబ సరభయలందరినీ నర్సీపట్నము తీసుకొచ్చాను. అన్య దేవతలను పూజించుట, గజపతిరావు గురువు వద్ద హె�్యమచారిణి విద్య సాధనం చేయసాగాను. అప్పుడు ఒక పసీత దర్శనములో కనబడి నా దగ్గరనన్న దాతలతో రపు ఈ భక్తునికి సిది� ప్రసాదిస్తున్నానని తెలిపంది.

అనుకోని రీతిగా నాకు 105 డి^్రల జ్వరము వచ్చినందన పూజ కొనసాగించలేదు లేనిచో మాంత్రికుడనై నశించిపోయి వుండేవాడిని. నాకు తెలిసిన జ్యోతిష్యమునుబట్టి సాయిదురగ జ్యోతిషాలయమని పేరున్న బోర్డుపెట్టి, ఉదయ సాయంకాలాలు జాతకాలు, వాస్తు, ముహూర్తాలు చెప్పుట కారంభించాను. కొందరికి దుర్ముహ�రతము చెప్పగా వారికి

114 మేలు జరిగిందని చెప్పేవారు. నాకు స్వయంగా నమ్మకము పోయి దానికి దారమయయాను. కొంత ఆలోచన ఆరంభవుయింది. నేను మరణించిన తర్వాత ఏ జన్మ నెతతుతాను? గతంలో మా అమ్మ కారీతక పురాణము చదివేది. దానిలో ఒక భాగంగా ""ఈ బ్రాహ్మాణుడు గత జన్మలో పాపముచేసి ఈ జన్మలో కుక్కగా పుటైటను". నేను యిట్టి జన్మను తప్పించుకోవాలని అన్వేషణ కొనసాగించాను.

అనేక గ్రంథాలు, పుస్తకాలు చదివాను. అనేక శ్లోకాలు ధ్యానించాను. సత్యము ద్వారా తప్ప మోక్షము చేరలేము. సత్యవే ఈశవారుడు. అతనెవరు? బ్రహ్మా, విషుణ, మహేాశవారులలో బ్రహ్మా అబద�మాడాడు. విషుణవు మాయాసవారూపి. మాయను జయించలేక పోయాడు. ఆ తర్వాత దురాగ ఉపాసనము చేస్తుండగా విబూతి బుట్లు, మెడలో మాలలు వేసుకొన్న నన్ను చూచి నవ్వేవారు.

ఒకసారి దేవి భాగవతం పుస్తకముకొని చదివాను. అయినను మనశ్శాంతి లేక ఆత్మహాత్యాప్రయత్నం చేసాను. హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నించాను. ఏదో ఒక స్వరం వినిపంచి ఆ్రేది. ఈ సత్యాన్వేషణ సమయంలో నా తల్లికి గర్బుసంచి క్యాన్సర్ వచ్చింది. డాకటర్లు పరీక్షించి 10 రోజుల్లో మరణించగలరని తెల్పారు. చాఆ దు:ఖం కలిగంది. నాన్న, మామయ్య మరణించారు. తవ్ముడు యిల్లువదలి వెళ్ళిపోయాడు. మా అమ్మస్థితి దిగజారిపోయింది. ఇక నాకు దిరకకవరని ఏడసతూ నిలిచాను. నేను నమ్మిన దేవతలైవరా ఆదుకోలేదు. మనశ్శాంతి లేదు. నాకు దిరకకవరు? అని తలంచాను.

ప్రభువు స్వరము వినబడుట:-

ఏ దికుక లేదని తలంచుచు నిలబడియున్న నాకు మధురమైన మెల్లని స్వరం నా చెవిన తాకింది. ""నీవు యేసుప్రభువును ఆశ్రయించు నీకు మనశ్శాంతి లభిస్తుంది" నాకు తెలియకుండానే ఆ స్వరానికి విధేయుడనయ్యాను. ప్రభువా, ""నీవు నిజముగా దేవుడవైయుండి, నాకు మనశ్శాింతినిసేత ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి నీకోసము జీవిస్తాను" గతంలో నాకే దికుక లేనపుడు నిన్ను ఆ్రశయించగలనులై అని గర్వంగా చెప్పిన సందర్బుము జ్ఞాపకము వచ్చింది. నాకాస్థితి కలిగ యేసుకావాలని వినయంగా కోరాను. అందువల్ల అదే స్నేహితుని యిల్లుచేరి వారి సలహా పాటించ దలిచాను. ఆ యింట్లో సహె�దరిగారిని అడిగాను. పారవాతిగారు బైబిలు అందించారు. చనిపోవుటకు సిద్ధపడిన అమ్మ, పెద్దచెల్లి దిగాలుగా కనిపంచారు. నేను ప్రార్థించుట కారంభించాను. ""ఓ యేసుప్రభువా, అడుగుడి మీ కివవాబడునన్నావు. ఏమ అడగాలో నాకు తెలియదు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు. ప్రయాసపడి భారము మోయువారందరికీ విశ్రాంతినిస్తానని వాగ్దానము చేసావు. నేను నమ్మి ప్రార్థిస్తున్నాను.

115

నాపై దయచూపు అని ప్రార్థించగానే ఎవరో నా భారమంతా తొలగించినట్లు ప్రార్థన పూర్తి చేయకముందే గొప్ప శాంతి నా హృదయంలో నిలిచింది. ఆ తర్వాత మా అమ్మ మరణించింది. నా బుట్టు, విబూది, మాలలన్నీ తీసివేసాను. నా జంద్యం తీసివేయు సందర్బుములో అప్చారము కద! అని నా భార్య హెాచ్చురించిననా లక్ష్యపెట్టలేదు. నేను యేసుప్రభవునే కొలుస్తాను అని నిర్బుయంగా తెల్పాను.

నా భార్య గొడవచేస్తుందని తలంచాను గానీ ఆమె నా విశ్వాసాన్ని అనసరించింది. ప్రభువు కార్యాలు చాలా ఆశ్చర్యము కలిగంచేవిగా గ్రహించాను. మా పెద్దమ్మ నమ్మిన క్రీస్తునే నా భార్య గత 10సంవత్సరాలుగా నమ్మి సేవిస్తూ పూజలు మానివేసి ప్రార్థన చేస్తున్నానని తెలిపంది. మా అమ్మచే చెంపదెబ్బలు తిన్నదట. ఆమె నాకోసం ప్రార్థన చేసేదట. ప్రభువు నమ్మదగిన దేవుడని గ్రహించాను. ఏదైనా ప్రైస్తవ మందిరానికి వెళ్ళి వరఎకుకవగా క్రీస్తును గార్చి తెలసుకోవాలని ఆశించి నా స్నేహితుడైన రాజకుమార్ను సంప్రదించాము. మీరు కనిపెట్టి దేవునిసన్నిదిలో గడపండి. ఆయనే సర్వ సత్యములోనికి నడిపంచే వరకు ఎదురుచూడండని చెప్పగా మాడు నెలలు కలిసి ప్రార్థించాము.

ప్రభువు కృపవల్ల 1999వ సంవత్సరములో సాల్మన్ రాజుగారు, వర్రపసాదం అన్న దంపతుల పరిచయము వల్ల నర్సీపట్నములో హెార్మోను ప్రార్థనా మందిరానికి నడిపించారు. ఆనాటి నుండి భక్తసింగ్ గారనే దైవజనులు ఆరంభించిన ఆరాధనల ద్వారా, వాక్యపరిచర్యయు, ప్రార్థన ద్వారా మా ఆత్మకు నాతన శక్తి లభించింది. ప్రత్యేకంగా 1999 ఫిబ్రవరి 16వ తేదీ సాయంకాలం బైబిలు పఠనములో నాకు మోక్షానికి సరియైన మారగం తెలిసింది.

యోహాను 3:3,5""ఒకడు నీటి మాలముగాను, ఆత్మ మాలముగాను జన్మించితేనే గాని

దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని తెలిసింది"

మరొకసారి సాటిగా ప్రభువు నాతో మాట్లాడారు. ""నీవు పాపివి గనుక మనశ్శాంతి కోలోపయావు. నీవు నీ పాపములో చనిపోతే నరకము తప్పదు. నీ పాపములకొర్రై నేను మరణించాను. రక్తం కార్చాను. సమాధి రగల్చి తిరిగి లేచాను. నీవు నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను క్షమించుటకు సిద్ధంగా వున్నాను". ఈ మాటలు నమ్మి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ప్రభువు నా పాపాలు క్షమించారు. ఆయన కార్చిన పవిత్ర రక్తముతో నన్ను కడిగి పరిశుద�పరిచారు. బంగారు కాంతితోనున్న అద్భుత హస్తము నా హృదయములోనికి ప్రవేశించి నా హృదయాన్ని వెలుగుతో నింపింది. అప్పుడు సమయము రాత్రి 8 గంటల 45 నిమషాలయింది. నా హృదయమంతా వెలుగు మయవైన తర్వాత

116 చెప్పనశక్యమైన, మహిమాయకతవైన సంతోషము, శాంతి నన్ను చేరాయి. అదే నా మారుమనససు అనుభవం గార్చి నా భార్యతో చెప్పాను. నేను మరణిసేత ప్రభువుతోనే వుంటను. నీ సంగతేమ? అని ప్రశ్నించాను.

ఆ రాత్రి నా భార్య ఉపవాసంతో ప్రార్థించింది. తెల్లవారకముందే నన్ను నిద్దలేపించి. ఈ రాత్రి ప్రభువు నాతో కూడా మాట్లాడారు. 2 కొరింథీ 12:14""ఇదిగో నేను మాడవసారి మీ యొద్దకు వచ్చుచున్నాను. నేను వచ్చినప్పుడు

మీ సొతతును కాదు. మవ్మును కోరుకుంటున్నాను".

నేనుకూడా మీతోకూడా ప్రభువుతో పరలోకంలో ఉంటనంది. అప్పటినుండి మాప్రైస్తవ యాత ఆరంభవుయింది.

ప్రైస్తవ జీవితము - వాగ్దానముల నెరవేరుప :-

అపొ 16:31""ప్రభువైన యేసునందు విశ్వాసముంచం. అప్పుడు నీవును నీ

యింటివారును రక్షణ పొందుదురు".

ఈ వాగ్దానాన్ని చేపట్టి నా చెల్లెలు కొరకు ప్రార్థించాము. నెలరోజులలో ఆమెలో క్రీస్తును ప్రేమించే మనససునిచ్చారు.

లాకా 15:7"వాక్యాధారముగా మారుమనససు పొందు ఒక్క పాపి విషయమై

పరలోకములో ఎకుకవ సంతోషము కల్గును"

అనే వాక్యము ఆమెను తాకింది. నా భార్య, నేను, నా చెల్లి ముగ్గరము 1999 ఏప్రిల్ 4వ తేదీ ఈస్టు రోజు నీటి బాపీతస్మము తీసుకున్నాము. నాపేరు అబ్రహాముగాను, నా భార్యపేరు శారాగాను, నా చెల్లిపేరు వెర్సగా మార్చాలని ఆశించగా పాస్టరుగారు ఆపేరులేయిచ్చి ఆశ్చర్యం కలిగంచారు. ఆమె వివాహము కూడా ఆశ్చర్యం కలిగంచేదిగా పెండి�నాటికి మతుతపానీయాల బాసిసగా నున్న పెండ్లి కుమారుడు విషయమై వాగ్దానము యిచ్చారు. యెషయా 48:15""నేనే అతడిని పిలిచితిని, నేనే అతడిని రప్పించితిని. అతడి మార్గము

తేజరిల్లును".

వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. 1999 పసపెటంబరు 12న వివాహమయిన నెలరోజులకే ఆమె భర్త మారుమనససు పొంది బాపీతస్మము పొందాడు. చిన్న చెల్లెలు కూడా క్రీస్తును నమ్మింది. పేరు ్రపిసికల్లాగా మారింది. నా బిడ్డలు యిద్దరూ చిన్న వయససులో క్రీస్తును నవ్మారు. పాల్ మోజైస్, దెబురాషారోన్గా పేర్లు పెట్టుకున్నాము. క్రమంగా ఆరాధనలలో పాలుగని, ప్రార్థన, వాక్యము, సంఘ సహవాసంలో మేము అందరము

117 ఆత్మీయంగా బలపర్చబడుచు దేవునికి సాక్షులుగా జీవించుట కారంభించాము. నా జీవితములో దేవుని చిత్తము తెలసుకోవాలని దైవజనులు హెచ్చరించేవారు.

యెషయా 44:21

వాక్యాధారముగా ఆయన సేవ చేయాలని నా పట్ల దేవుని చిత్తమని తెలసుకోగలాగము. సేవ చేయాలంటే ఉద్యోగము మానుట నాకు ఆందోళ్న కలిగంచింది.

లాకా 12:47 ""తన యజమానుని చితతవెరిగి అలాగున చేయని దాసునికి అనేకమైన

దెబ్బలు తగులును".

ఈ వాక్యము నాలో పనిచేయసాగింది. దైవజనుల వరతమానాలతో పాటు భక్తసింగు గారి పుస్తకము యెహె�వాయందలి ఆనందము అనే సందేశములో ఈ దినమే మీలో యెహోవాకు మన:పూర్వాకముగా సమర్పించుకొనేవారెవరైన వున్నారా? అనే ప్రశ్న నన్ను వేదించింది. ప్రభువు నీ చెంతను నిలబడి నిన్ను పిలుచుచున్నాడు అనే మాటలు నాలో పనిచేసాయి. నేను తీర్మానము చేసుకొని 2001 నవంబరు 16వ తేదీ ఉద్యోగానికి రాజీనామా చేసేసాను.

యెషయా 42:6,7

వచనాలు అలాకగ

యెషయా 49:6

వ వచనము వాగ్దానముచ్చారు. నా భడడ్లిద్దరా రక్షణానుభవాన్ని పొందుట చాలా ఆనందం కలిగంచింది. నా కుమార్తె వివాహము 2009 అకోటబరు 14వ తేదీ దేవుని పరిచర్య చేస్తున్న జోనాన్ గారితో జరిగింది.

మా వారంతా దేవుని సేవ చేయుట నారకంతో ఆనందము కలిగస్తుంది. ప్రస్తుతము కృషాణజిల్లా ఉయయారులో మా సేవ జరిగించు కృప ప్రభువిచ్చారు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగు ధన్యత లభిస్తుంది. నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనే కృపనిచ్చారు.

యీ సాక్ష్యము ద్వారా దేవుడు లేడని వాదించిన నన్నే క్రీస్తు సేవకునిగా నిలబైట్టి వేర దేవుడు లేడు ఆయననే రక్షకుడు అని చెప్పు ధైర్యముతో ప్రకటించు సేవకునిగా ప్రభువే మార్చారు. పాపములు క్షమించే అధికారము గలవాడు. పరలోక ప్రాప్తినిచ్చే ఆయనే ఏకైక మార్గమని మీరు నమ్మండి. ప్రభువు తన రాజ్యము కొరకు సిద్ధపరచి దీవించను గాక. ఈ సాక్ష్యము ఆయన మహిమకొరకు అనేకుల రక్షణ్రై ఉపయోగించుకోవాలని నా దీన ప్రార్థన ఆమెన్. నా పసల్ : 9247908909

---------------

11820 . అసాధ్యవైనమ సుసాధ్యము చేయగలిగన

నమ్మదగిన దేవుడు నా ప్రభువు

-స్మిత (అమృతలారు/ తెనాలి)

విలాప వాక్యములు 3:23""అనుదినము నాతనముగా

ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన

వాడవు".

పరిచయం:-

ప్రభువు నామములో మీకు శుభములు. నా సాక్ష్యము ప్రభువు కొరకు ప్రచురించుటకు అవకాశము కలిగించిన నా రక్షకునికే స్తుతి మరియు మహిమ కలుగును గాక. ప్రభువు కృపలో నా జీవితమును అద్భుతముల నిలయముగా చేసి ప్రతి సంఘటననా దేవుని ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారా సంకలిపంచి నడిపించారని స్పష్టముగా గ్రహించి కృతజ్ఞత తెలుపుకొనుచున్నాను. మా తల్లిదండ్రులు ఆంద్ధప్రదేశ్లోని తెనాలి ప్రాంతము అమృతలారుకు చెందినవారు. నాన్నగారు లైక్చిరర్గా పనిచేసినందున ఉద్యోగ నిమిత్తము వివిధ ప్రాంతములలో నివసించాము.

అమ్మ ఇంటి ఇల్లాలుగా ఉండేది. నాకు అక్క ఉన్నది. ఆమె కూడా ఉపాధ్యాయినిగా విజయవాడలో స్థిరపడినది. అక్కకు నాకు మధ్య మరొక భడడ్ పుట్టి మరణించింది. నేను కూడా అమ్మ గర్బుములో ఉన్నప్పుడు బ్రతకుట కి�ష్టమని డాకటర్లు తెలిపారు. అమెరికా నుండి మషనెరీలు వచ్చి సువార్తను ప్రకటించుట ద్వారా మా అమ్మమ్మ గారు దేవుని తెలసుకోగలిగినారు. మా అమ్మమ్ము బిడ్డలు పుట్టి చనిపోవుచ్ను పరిస్థితులలో యేసు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఇద్దరు బిడ్డలు కలిగారు. అమ్మమ్మ మందిరమునకు వెళ్ళుటకు మా తాతగారు అనుమతించనందన ఒక పాస్టరుగారిని ఆహ్వానించి ఇంటిలోనే ఆరాధనలు జరిగించగా క్రీస్తు పట్ల ప్రగాడిడ విశ్వాసముతో మా అమ్మకు కూడా యేసయ్య ప్రేమను పరిచయము చేశారు. అమ్మ గర్బుములో ఉన్న నేను బ్రతకుట కష్టమని డాకటర్లు చెప్పినపపటికినీ, ప్రభువును వేడుకొనవలైనని నా తల్లికి తెలియకపోయిననా యిర్మయా 1:5 ""గర్బుములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్బుము

నుండి బయలుపడక మనుేప నేను నిన్ను ప్రతిషి�ంచితిని".

119

అను వాక్యము నా జీవితములో నెరవేరచుట దేవుని సంకలపవైయున్నందున ప్రభువే నా తల్లిని దర్శించి, ఆమె కడుపును ప్రేమతో ముట్టి ఇంజక్షను ఇచ్చారట. ఆమె సంపూరణ ఆరోగ్యవంతురాలైన తరువాత నేను జన్మించాను.

నా పేరు సి�త. నా విద్యాభ్యాసము ఇంటరు మొదటి సంవత్సరము వరకు తెనాలిలో గడిచినది. ఆ తరువాత ఇంటరు రెండవ సంవత్సరము మరియు ఇంజనీరింగు విజయవాడలోనే ముగించుటకు దేవుడు కృప చూపించినారు. మా నాన్నగారు మందిరమునకు వెళ్ళుటకు అమ్మనైతే ఆటంకపరచలేదు కానీ, అక్క నేను క్రీస్తును వెంబడించుట ద్వారా వివాహములు నిరణయము చేయుట కష్టమగునని ఎంచి కాసత జాగ్రత్తగా కనిపెట్టి ఎక్కడికీ పంపేవారు కాదు. ఈ ఆటంకములండుట వలననా, అమ్మ కూడా లోతైన భక్తి పరవశములో నుండక తన వరకు విశ్వాసమును కాపాడుకొనుట వలన నాలో క్రీస్తును గురించిన ఆలోచనలు లేవు.

మా అమ్మమ్మ గారింటికి పసలవు దినములలో వెళ్ళినపుడు యేసయ్యను గురించి ఎన్నడా ఏమయా గ్రహించలేకపోయే దానను. అయితే పరీక్షా సమయములలో అమ్మ నా కొరకు శ్రద్ధతో క్రీస్తును ప్రార్థించేవారు. అమ్మ ప్రార్థనల వలన లభించే నా విజయములను బట్టి అవసరతలో ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తును ప్రారి�ంచేదానను. నిజానికి అమ్మ కూడా నేను పదవ తరగతి చదువుచున్న రోజులలో మా నాన్నగారు ఎకుకవ వెుతతములో డబ్బును వ్యాపారములో పెట్టి నష్టపడిన సమయములో ప్రభువు మీద ఆధారపడుట మరియు ఆయనను ఆశ్రయించి బాగుగా ప్రార్థించుట నాకు తెలసు. శ్రమల వలన దేవుని సన్నిధికి దగ్గరగుటయను, విలువైన పాఠములను నేరచుకొను ధన్యత లభిస్తుందని ప్రభువును తెలసుకున్న తరువాత

కీర్తనలు 119:71లో ""నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట మేలాయెను" అన్న వాక్యమును చూచి ఆశ్చర్యడాను. సరిగాగ ఇంజనీరింగు విద్యాభ్యాసము చేసే 3వ సంవత్సర కాలములో పరీక్షలు బాగా వ్రాయనందున 2 లేక 3 సరై�కుటలలో ఉతీతరణత పొందగలనో లేదో అన్న ఆందోళ్నతో అమ్మతో ప్రార్థన చేయగా కాసత నమ్మకముతో క్రీస్తును ఆశ్రయించాను. నా నమ్మకమును స్థిరపరచుటకు గాను దేవుడు 80 శాతము మారుకలను అనుగ్రహించారు. ప్రభువు నాకు చేసిన సహాయమునకు కృతజ్ఞతగా నేను టీ.వీ.లో చూచే సినిమాలు మానివేశాను.

120

క్రీస్తు ప్రేమను ధ్యానిస్తూ ఆయనకు ఇష్టమైన పనులు చేయుటకు ఆశించాను. ఆ తరువాత ఇంజనీరింగు చివరి సంవత్సరము చదువుచున్న దినములలో క్రీస్తును వెంబడించు ఒక స్నేహితురాలి ద్వారా ఒక సంఘమునకు వెళ్ళి అక్కడ ఆరాధనా క్రమము, వాక్య పరిచర్య మరియు ప్రార్థన ఎట్లుండునో ప్ర్రపధమముగా తెలసుకొనగలిగాను. ఆ గొప్ప సహవాసములో నా ఆత్మ బహుగా ఆనందించి క్రీస్తును ప్రేమించే వారిలో ఎంతో శాంతి మరియు సమాధానము ఉంటుందని రుచి చూచి ఎరుగుట అదే ప్రధమానుభవము.

పాప క్షమాపణ మరియు మారుమనససు అనుభవము ఉంటుందని తెలసు గాని నాకయితే అదే మారుమనససు అనుభవము కలిగినదని నా మనేస్స నాకు సాకష్యమచ్చినది. నా రక్షణ దినము అదే అని నమ్మాను. యేసయ్య యెక్క జీవితానుభవాలు మరియు ఆయన నీతిని వివరించగా వినుట వలన విశ్వాసము కలుగునని ఆ క్షణములో గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేశారు. సంతోషముతో నా హృదయము ఉపొపంగినది. చెప్పనశక్యమైన ఆనందానుబూతితో తేలియాడాను. కృపచేత విశ్వాసము ద్వారా నేను పొందిన రక్షణ స్థిరతను నా మాటలలో మరియు నా ముఖములో కలిగిన మారుప ద్వారా నా తల్లి గుర్తించి బహుగా ఆనందించింది.

నా చదువు పూరతయిన తరువాత నాన్నగారు ఎందరినో వివాహము కొరకు పెండ్లి చూపులు సిద్ధపరచి పనిలో నిమగ్నమయయారు. నారకైతే క్రీస్తును నమ్మిన విశ్వాసిని మరియు అట్టి కుటుంబములో జీవించాలన్న ఆశయు నాలో ఆత్మ దేవుడు కలిగించారు. అదే కోరికతో ప్రారి�ంచుకొనేదానను. వివాహము జరుగుటకు సమయమున్నదని ఎవ్.టైక�. ప్రవేశము కొరకు ధరకాస్తులు పెట్టుకున్నాను. ఇంటరయాలకు వెళ్ళు సమయములో పెండి�చూపులు నిరణయించేవారు.

అనుకోని రీతిగా ఏ సంబంధమా కుదిరది కాదు. అది కేవలము ప్రభువు చిత్తములో విశ్వాసినే నా కొరకు దాచి ఉంచి, నా కోరికను నెరవేరచు ప్రభువని నేను ప్రగాడిడ విశ్వాసముతో కనిపెట్టేదానను. ప్రభువు సంకలపముతో నేను ఆయనను గురించి ఎకుకవ తెలసుకోవాలని ఆయన చిత్తము కనుక అద్భుత రీతిగా యేసు పిలుచుచున్నాడు, దినకరన్ గారు ఆరంభించిన కారుణ్య యానివర్సిటీలో ఎవ్.టైక�లో ప్రవేశము లభించినది. పెండ్లి కుదరలేదని మా నాన్నగారు బాధపడిననా, అక్కడ చదువుకొనుటకు అనుమతించారు. నాకు డి^్ర చదువుట కన్నా యేసయ్యను మరి ఎకుకవగా తెలసుకోవాలన్న ఆసక్తిని నాలో కలిగించిన దేవునికి సోత్రతములు.

121

ఆ కాలేజీ ప్రత్యేకత నన్ను ఆకరి�ంచినది. ప్రతి దినము సాయంకాలము 7 గంటలకు ఆరాధన మరియు వాక్య బోధన జరికగది. శని ఆదివారములలో విదేశాల నుండి అనేమక మంది రగస్ట సీపకర్లు వచ్చి బోధ చెప్పేవారు. వాక్యమును వివరించే పద్దతి ద్వారా క్రీస్తును గురించి తెలసుకోగలిగాను. మధ్యలో పెండ్లి చూపులు నిర్వహణ ఉండేది. రెండవ సంవత్సరం విద్యాభ్యాస్ కాలములో జరిగిన సంఘటన నాకు మంచి విశ్వాసిగా గురితంపునిచ్చినది.

నేను ప్రాక్టికల్స చేయుచున్న సమయములో కఠినమైన ప్రశ్నకు జవాబు ఇచ్చే స్థితిలో లేనని ఇంటర్నల్ ఎగా�మనర్ నా పరిస్థితి చూచి నాకు కంప్యూటరులో చేయడం రానపపటికినీ నేనే చేసినట్లుగా ఆయన ప్రయతి�స్తానని చెప్పారు. అందుకు నా మనససు అంగీకరింపక వద్దండ�, అలాగు చేయను అని చెప్పగా అయితే నిన్ను పెఫయిల్ చేస్తానని అన్నారు. నేను పెఫయిల్ అయినా పర్వాలేదు కానీ ఆ పని మాత్రము చేయనండి అని చెప్పిన వెంటనే నాలో చాలా సమాధానము కలిగినది. వెంటనే ఆత్మ దేవుడు

నిర్గమాకాండము 14:13లో "భభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు }రక నిలుచుండి చూడుడి" అను వాక్యము పదే పదే నా చెవులలో మారువెాగింది. బయటనండి వచ్చిన ఎగా�మనర్ ఏమ చేశావో చూపించు అని అడుగగా నాకు ఇది ఎలాగు చేయాలో తెలియలేదని సమాధానముచ్చినపుడు నీకు సిగ్గులేదా అన్నారు. అట్టి పరిస్థితిలో నా దేవుడు ఆయన కొరకు నిలబడినందన ఆ శ్రమను దాటించి భ గ్గడ్ అనుగ్రహించినందన నా ఇంటర్నల్ ఎగా�మనరు మరియు నా తోటి విద్యారు�లందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ సంఘటనతో నేను పడిపోకుండా నన్ను నిలబైట్టిన నా దేవునికి సోత్రతములు.

ప్రభువు తగిన భర్తను సమకూర్చుట:-

నా జీవితములో నేను కోరిన భక్తిగల కుటుంబములో రక్షణ పొందిన భర్తను నారకై చాలా ఆశ్చర్యముగా సిద్ధపరచిన విధమును బట్టి నాటి నుండి నేటి వరకు స్తుతింపక మానను. ఒకసారి అమ్మకు తెలిసిన విశ్వాసి ద్వారా మరియెక విశ్వాసితో పరిచయము ఏరపడగా, ఆ పరిచయమైన విశ్వాసి ద్వారా మా అత్తగారి కుటుంబమును గురించి తెలసుకొనగలిగాము. ఒక వివాహ సందర్బుములో మా అత్తగారు, మామగారు, ఆయన అక్క మరియు వంశీ విజయవాడకు వచ్చినపుడు దేవుని ప్రణాళ్ళక చొప్పున పెండ్లి చూపులు జరిగాయి. ఆయనను నవ్ముకున్న భడడ్లను దేవుడు ఎన్నడనా సిగ్గుపర్చరు అను వాక్యము నా జీవితములో అక్షరాలా నెరవేర్చినందున చాలా ఆనందము కలిగినది. వివాహమునకు ముందే నీటి బాపీతస్మమును పొందుకొనుటకు దేవుడు కృప చూపించి గ్రేస్ అనగా కృప అని పేరు ఇచ్చారు. ఆయన కృప ఆనాటి నుండి

122 ఈనాటి వరకు వెంటాడుచానే ఉన్నందన దేవునికి వందనములు. రక్షణానుభవమే నాకు గొప్ప అర�తగా, నిరణయించిన వివాహం పరిశుద్ధ ప్రైస్తవ వివాహము జరిగినందుననా మరియు ముఖ్యముగా నా పరలోకపు తండ్రి నా కొరకు తానే ఒక మంచి వ్యక్తిని నాకు జీవిత భాగసావామగా తీసుకువస్తారని విశ్వాసించిన నన్ను ఆయన సిగ్గుపడనీయక మా బంధువులందరా ఆశ్చర్యపోయే రీతిలో ఘనముగా నా పెండ్లి జరిగించిన నా దేవునికి కోట్లకొలది సోత్రతములు.

అత్త మామలు మరియు భర్త వంశీతో కలసి హైాదరాబాదలో జీవించాము. వారితో ఐక్యతతో మరియు ఆనందముతో గడపగల్గుటకు ప్రభువు కారుణ్యలో చదివే సమయములో క్రీస్తు సందేశముల పఘలితముగా నా జీవితములో నా కోప్రోదేక లకషణములన్నీ సాతీవాకముగా మార్చుకొనగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేశారు. గతములో నాన్న గారితో ఎదిరించి, వాదించి మాట్లాడేదానను. ఆ ప్రవర్తన విషయమై నాన్నగారిని క్షమాపణ అడిగినపుడు ఆయనకు క్రీస్తు ప్రభువు ద్వారా కలిరగడి మారుమనససును గురించి తెలియనందున ఏవ్మా ఏదో మాట్లాడేస్తున్నావు గానీ నాకు ఏమీ అర్థము కాలేదన్నారు. నాలో గొప్ప శాంతి ఉండేది. అదే సంతోషము మరియు సమాధానము రక్షణ పొందిన నాటి నుండి నేటి వరవరకు అంతరంగమునందు నిలిపిన నా దేవునికి సోత్రతములు. ఎంతో సఖ్యతతో ప్రేమతో నా భర్త పరివారముతో గడుపు ధన్యత నా ప్రభువు నాకిచ్చిన గొప్ప అనుభవము.

దేవుడు విద్యార�తలను అనుగ్రహించిననా ఉద్యోగము చేయాలన్న మనససు ఉ ండేది కాదు. దాని విషయమై ఆలోచన చేసినపుెల్లా సమాధానము ఉండేది కాదు. ఉ ద్యోగ విషయములో నా భర్త కూడా నన్నెన్నడా బలవంతం పెట్టలేదు. ప్రవచన వరము కలిగిన ఒక సేవకురాలి ద్వారా నా భర్త భవిష్యత్తును గురించి వివరించిన రీతి నన్ను ఆశ్చర్యపరిచింది. విదేశాలు వెళ�ి అవసరత లేకపోయినపపటికినీ ""ప్రభువు నా భర్తను అమెరికాకు తీసుకొని వెళ్తానని చెప్పి, ప్రయత్నములు కొనసాగించు" అని తెలిపారు. ఆ దినములలో ప్రభువు నాకు గర్బు పఘలమును అనుగ్రహించినారు. మా వివాహము కాకమునుపు నా భర్త అమెరికా వెళ్ళుటకు రెండుసార్లు ప్రయత్నము చేయగా వీసా అధికారులు కారణము ఏమీ లేకుండానే నిరాకరించినారు. తరువాత నేను 9వ నెల గర్బువతిగా నున్నప్పుడు అమెరికాలో ఉద్యోగ అవకాశము ఉందని తెలిసిన వారు పేపర్లు పంపగా వీసా ఇంర్యా కొరకు మ్రదాసు వెళ్ళాము. అయితే వారు అన్ని ప్రశ్నలు అడిగిన తరువాత వీసా సాటంపింగు చేయబోయే తరుణములో గతములో రెండు మార్లు నిరాకరించిన దానిని చూచి కొంత సమయము వేచి ఉండండి అని సమాధానము చెప్పారు.

123

రెండు గంటలు అయిన తరువాత ఇంటరయా చేసే అధికారులు టైక్నికల్గా నా భర్తను ప్రశ్నలతో వేదించి, చివరకు ""నాకు విద్యార�తలున్ననా సమర్థత లేనివాడను, ఆ ఉ ద్యోగమునకు పనికిరాను" అని తనతో వ్రాయించుకొని అవమానించారు. అయినప్పటికీ ఇపుైనా దేవుడు ఏదైనా చేయగల సమరు�డనే విశ్వాసము మరియు సమాధానము నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

ఒక గంట గడిచిన తరువాత మీ ్రేపర్లన్నీ ఇంకా ఎకుకవ పరిశీలించిన పిమ్మట చెప్తామని పాస్పోరుటలు మాకు ఇచ్చేశారు. ఆ తరువాత నేను వాక్యము చదువుకొనుచున్నప్పుడు యెషయా 22:22 లో ""అతడు తీయగా ఎవడును మాయజాలడు, అతడు మాయగా ఎవడును తీయజాలడు" అను వాక్యము ద్వారా దేవుడు స్పష్టముగా నాతో మాట్లాడి, నా విశ్వాసమును మరింత దృడిడపరిచినారు. ఆ వాక్యమునే నోటితో ఒప్పుకొనుట ప్రారంభించిన సరిగాగ నెల రోజులకు యా.స్. ఎంబసీ నుండి ఒక ఉత్తరము వచ్చినది. ఏమనంటే ""మీ పాస్పోరుటలు పోస్టులో పంించండి, సాటంపింగ� వేసి పంిస్తాము" అని దేవునికే సమసత మహిమ కలుగును గాక.

మేము వీసా ఇంటరయాకి హాజరై మ్రదాసు నుండి కానుప నిమిత్తమై అమ్మగారింటికి వచ్చాము. ఆ శుక్రవారము డాక్టు చెకప్కి వెళ్ళినపుడు సాకనింగు తీసి బేభ 2.26 కేజీలు మాత్రమే ఉన్నది. ఎదుగుదల ఎకుకవ లేనందన వెంటనే సిజేరియన్ ఆపరషన్ చేయకపోతే కష్టమని చెప్పారు. ఆదివారము నేను సంఘమునకు వెళ్ళగా మా పాస్టరుగారు ""ప్రభువు కార్యములను చూడకుండానే మీరు విశ్వాసించగలరా?" అని ప్రశ్నించగా నా హృదయములో విశ్వాసించాను. మరియు ఆ దినమున రొటైట ద్రాక్షా రసము తీసుకుంటున్న సమయములో ఇలా ప్రార్థించాను, ""ప్రభువా, నీ రొటైటలో జీవమున్నది మరియు నీ రక్తములో కూడా జీవమున్నది కనుక నేను ఇప్పుడు వీటిని తింటా ఉండగా నీ జీవమును నా కడుపులో ఉ న్న భడడ్ కూడా తింటా ఉండగా భడడ్ బరువును నీవే పెంచుతావని విశ్వాసించి కృతజ్ఞతలు తెలుపుచున్నాను". సోమవారము సాకనింగు తీయగా భడడ్ మాడు రోజులలో అరకేజీ బరువు పెదిగినదని చెప్పగా ఎంతో దేవున్ని స్తుతించుకున్నాను. నెలలు నిండిన తరువాత చూడ చక్కని ఆరోగ్యవంతమైన, ్రశ�షటవైన పాపను దేవుడు అనుగ్రహించారు.

నా భర్త 2008వ సంవత్సరము మే నెలలో అమెరికా వెళ్ళగా పసపెటంబరు నెలలో నేను మరియు పాప నా భర్తతో తిరిగి కలసుకొనుటకు దేవుడు మార్గమును సరాళ్ము చేశారు. అనుకొనని రీతిగా మేము వచ్చిన రెండవ నెలలో నా భర్తకు ప్రాజైకుట పూరతవబోవుచున్నదని తెలిసినపుడు దేవున్ని ప్రార్థించగా

124 యెషయా 59:1 లో ""రక్షింపనేర కుండనట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండు నట్లు ఆయన చెవులు వందము కాలేదు" అని స్వరము వినపడినది. తరువాత చాలా కాలము ఉద్యోగము లేకున్నను ధైర్యముగా అమెరికాలో ఉండుటకు దేవుడు కృప చూపించారు. నా భర్తను వదిలి ఒంటరిగా పాపతో ఇండియా రాదలంచలేదు. కానీ 2009 ఆగస్టు నెలలో రావలసి వచ్చినది. ఆ రోజులలో ప్రభువు నాతో ఉండి నా భర్తకు దూరమైనా నన్ను ఆదరించి ధైర్యపరచి సమర్పించుకొని నీ చిత్తము జరుగును గాక అని ప్రార్థించుట నేర్పించినారు. అద్భుత రీతిగా అసాధ్యమైన పరిస్థితులలో నా భర్తకు ఉ ద్యోగమును దయచేశారు. 2010వ సంవత్సరములో అమెరికాకు తిరిగి వచ్చాము.

మే నెల 14వ తేదీన దేవుడు తన వాక్యము ద్వారా రోమా 9:9 లో వ్రాయబడిన ప్రకారము, "వాగ్దాన రూపవైన వాక్యమదే - మీదటికి ఈ సమయమునకు వచ్చెదను— అప్పుడు శారాకు కుమారుడు కలుగును" అని నాతో మాట్లాడినారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక డాకటర్లు 2 లేక 3 సంవత్సరముల వరకు పిల్లలు పుట్టుట అసాధ్యమని చెప్పినపపటికినీ మే నెల 27వ తేదీ 2011వ సంవత్సరములో బాబును అనుగ్రహించినందుకు దేవునికి సోత్రతములు.

మాకు అమెరికాలోనే నయా జైర్సీ ప్రాంతమునకు రావాలన్న ఆలోచన లేనపపటికినీ మంచి తెలుగు వారి సహవాసములో సహకరించి సేవ చేయుట ప్రభువు సంకలపము ఉ ండుటచే నా భర్త యెక్క స్నేహితుని ద్వారా ఒక కంపెనీలో అవకాశము ఉన్నదని తెలిసినది. అప్పుడు ఇరువురమా, ""ప్రభువా నయా జైర్సీ వెళ్ళుట నీ చిత్తమైతే అన్ని విషయములలో నీ కృపను మేము చూడగలుగునట్లు సహాయము చేయమని ప్రార్థించి ఆయన చిత్తమునకు సమర్పించుకున్నాము. "వేము ప్రార్థించిన రీతిగా ఇంటి �జు, ఉద్యోగము మరియు సమసత విషయములలో దేవుని కృపను మెండుగా చూడగలుగుటకు సహాయము చేశారు. అసాధ్యమవైన వీసా పరిస్థితులలో, స్థిరమైన ఉద్యోగమును అనుగ్రహించి కుటుంబమును దీవించారు.

నా కుటుంబము నిత్యమా యేసయ్యను సేవించుచు, ఆనుదినము ఆయన సావారూప్యములోనికి మార్చబడుచు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి జీవించవలైనని నా ఆకాంక్ష. నా స్నేహితులు మీరు కూడా ఆ రాజ్య వార్సులు కావాలని నా సాక్ష్యము ద్వారా ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నాను. దేవునికే సమసత ఘనత, మహిమ ప్రభావములు చెల్లును గాక. ఆమెన్.

---------

Photograph from page 137 of Devudu Chesina Adbuthamulu
పేజీ 137

125

సాక్ష్యం 21. శ్రమల కొలిమలో సవారణకాంతులను

నా ప్రభువు నాకు చూపించారు

- శ్రీమతి గోపాళం కోటేశ్వరమ్మ (ఎేసతరుగారు)

మత్తయి 11:28""ప్రయాసపడి భారము మోయు వార్లారా

నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి కలుగజేతను".

నా ప్రభువు యీ సాక్ష్యాన్ని దీవించగాక. నేను జన్మించిన ప్రాంతము ఆంద్ధప్రదేశ్లో గంటూుజిల్లా, నర్సరావు పేట తాలకా చింతపల్లి గ్రామము. మా తల్లి దండ్రులకు ముగ్గురు ఆడ్రిల్లలు, ఒక కుమారుడు కలిగన సంతానములో చెల్లి నేను లోకాశలకు లోనై గడిపేవారము. సినిమాలు చూచుట, నవల్స చదువుట, శరీరాన్ని అలంకరించుకొనుట యిష్టపేదాన్ని.

మా }రిలో మా కుటుంబము చాలా పేరు ప్రఖ్యాతులు గలది. మా }రిలో హారిజన వాడలో ప్రైస్తవ కూడికలలో ప్రసంగించుటకు దైవసేవకుడు డోలైపు దొరగారు వచ్చారు. దేవుని ప్రేమ బలవంతము చేయగా దారప్రాంతానండి, సౌకర్యాలు త్యాగంచేసి దేవుడు ప్రేమగలవాడు ఆయనే మారగం, సత్యం జీవమని ఎంతో ఆసక్తితో ప్రసంగించుట ద్వారా మా పనివాడు మా యింటికి తీసుకొనివచ్చి మా నాన్నగారిక పరిచయము చేసాడు. మా స్వకీయులంతా నిష్టకల అనయలు గనుక మా నాన్న ఎదురై ఆగ్రహంతో కర్రతో కొటటబోయి దాషించారు.

""మీ క్రీస్తు మా దేవుడు కాదు. రాముడు, కృషుణడు మాకున్నారు మీరు వెళ్ళండి అనగానే ఆ దొరగారు ఎంతో వినయంతో ప్రేమతో బైబిలు గ్రంధము చేతిలోపెట్టి అయయా, యీ బైబిలు చదవండి. ఆ తర్వాత నన్ను కొటటండి అన్నారట. ఆయన వెంటనే ""సరె, మీ దేవుడు నాతో మాట్లాడితే సరి లేనియెడల మీ సరభలు జరిగించే డేరాలు నాశనము చేస్తాను" అన్నారట. ప్రభుని వాక్యము జీవముగల రెండంచుల ఖడగవైనందున, పరిశు ద్ధాత్మ పని జరిగించగా మత్తయి సువార్తతో ఆరంభించి చదువుచుండగా

మత్తయి 11:28""ప్రయాసపడి భారము మోయు వారికి విశ్రాంతినిస్తానన్న ఆహ్వానము

ఆకర్షించింది".

ప్రభువు మా నాన్నతో మాట్లాడిన రీతినిబట్టి మీటింగు ప్రాంతాలకు వెళ్ళి ""అయయా మీరిచ్చిన గ్రంధము గొప్పది. హృదయానికి నెమ్మదిచ్చి తెపపరిల్లజేసింది. నేను క్రీస్తును

126 వెంబడిస్తానన్నారు. ఆ తర్వాత బైబిలు పూర్తిగా చదివి, సంపూరణంగా జీవితశ�ైలి మార్చుకొని బాపీతస్మము పొందారు. నాకు రెండునెలల వయససుండేది. మా నానమ్మ పూజలు చేసేది. నేను బుట్టుపెట్టుకొని పూజలలో పాలుగనేదాన్ని. నన్ను ఆటంకపర్చి బైబిలు విషయాలు బోధించేవారు. ఆయన ద్వారా గ్రామంలో చాలామంది రక్షింపబడ్డారు. మంచి ప్రైస్తవునిగా జీవించి సేవచేసారు.

నాన్నగారికి చాలా ఆస్తి ఉండేది. నేను చాలా గర్వంగా ఉండేదాన్ని, నాకు 18వ ఏట వివాహం చేసారు. నాకొక బాబు కలాగడు. ఆ తర్వాత రెండు సంవత్సరములకు కుమారెత కలిగంది. నేను పుట్టినప్పుడు మా యింట్లో ప్రార్థన కూడిక పెటాటరు. మంచి పాటలుపాడి దేవుని వాక్యం బోధించగా వాక్యం విన్నాను. నాన్న భక్తి నన్ను ప్రభావితం చేయలేదు. నాన్నముందు నటన చేసేదాన్ని.

2. వ్యాధి సంభవించుట, దర్శనం చూచుట :-

నాకుమార్తెకు 6 నెలలున్నప్పుడు నాకు అతి ప్రమాదకరమైన నిమోనియా, టయిఫాయిడు జవారాలు వల్ల శరీరము చల్లబడిపోయి మాట పడిపోయింది. నా భర్త, నా సవాకీయకులంతా చాలా ఏడసతూ మంచంచుటాట చేరారు.

డాక్టు వచ్చారు. నా కివన్నీ తెలియలేదు గానీ ఆరాత్రి ఒక దర్శనాన్ని చూచాను. ఎతైతన శిఖరము చేరుటకు వెుట్లురకకుకచూ సోత్రతము, సోత్రతమని నా నోటితో అప్రయత్నంగా పలుకుచునే వున్నాను. మారాగనికిరువైపులా అన్య దేవుళ్ళయిన రాముడు, సీత, కృషుణడు, రక్మిణి కనిపంచారు. నేనే మీ దేవుళ్ళము మవ్ములను ఎకకనీయమని బైదిరిసాతండగా, మీరు మా దేవుళ్ళు కారు అంటా స్తుతిచేస్తూనే వున్నాను.

అంతలో తెల్లని వస్త్రములు ధరించియున్న ప్రభువు దర్శించగా ఆయన పాదములపై పడి ఏడచుచుండగా ఆయన అద్భుతమైన, పరిశుద�వైన హాసతముచాి నన్ను ఆశీర్వాదించారు. దేవునికే స్తుతి కల్గునుగాక. దైవచితాతనుసారము మారుమనససు కలిగంచగలరని నా పట్ల నెరవేరింది.

నా తల్లికి నా చెల్లి పుట్టిన 19 సంవత్సరముల తర్వాత గర్బుము వచ్చినందున వ్యాదితోనున్న నాకు పరిచర్యచేయుట్రై నా చెల్లి రాతు ఆసప్రతిలో నా దగ్గరకు వచ్చింది. దైవసేవకులు భార్యా భర్తలు ఈ అమ్మకు సేవచేస్తామన్నారు. నెలరోజులు చాలా శ్రద్ధతో సేవచేసారు. యింటివద్ద నా కుమార్తెకు జవారముకురుపులు వచ్చాయని నాన్న నాకు తెల్పారు. నా పరిస్థితి ప్రాణాపాయమని డాకటర్లు తెల్పారు గాని నాప్రాణము ఆగలేదు. డాక్టుకు

127 తెలియకుండా రిక్షాలో యిల్లుచేరి భడను చూచుకున్నాను. పాప జ్వరము తగిగంది గాని నాకు జ్వరం ఎకుకవయింది. నా జీవితంలో క్రీస్తును దాషించి ఎగతాళ్ళచేసిన పాప పఘలితమని పశ్చాత్తాప్పడాను. మరణదశలో నన్ను ప్రభువు ఏరాపటుచేసుకున్నారు. డాక్టుకు తెలియకుండా యింటికి వచ్చినందన ఆ ప్రాంతంలో తెలుగురాని జాన్గారనే దైవజనుడు నా భారం భరిస్తానని మాటయిచ్చారు. అంటువ్యాధని అందరూ భయపడే వారిమధ్య నాకు ఆహారపదారా�లిచ్చి చాలా ప్రేమించి సేవచేసారు.

నా చిన్ననాటి స్నేహితురాలి సహాయంతో ఒకచిన్న గదిలో కాపురము పెట్టి ఒంటరిగా నుండగా మా నాన్న నన్ను వెదకుకంటా వచ్చి బలహీన స్థితిలోనున్న నన్నుచూచి చాలా దు:ఖపడ్డారు. నన్ను యింటికి తీసుకొని వెళ్ళి ఆదరించి ప్రేమతో క్రీస్తును నమ్మిన నన్నుబట్టి ఆనందించారు.

నశించిన వారిని వెదకి రక్షించిన వాడు నా ప్రభువు. ఆ క్షణం నుండి నా శరీరము, ఆత్మ సజీవయాగముగా ప్రభువుకు అంకితము చేసాను. అలంకరణలమీద, నగలపై వెాజుతగిగ విరక్తి కలిగంది. నా దగ్గర వున్న పెద్ద పట్టుచీరను 50 రూ��లకు అమ్మ వేసాను. ఆసప్రతిలో నున్న రోజుల్లో పినతండ్రి కుమార్తె కూడా ఆసప్రతిలో నుండగా బంధువులంతా వచ్చి పరామర్శంచేవారు. నా కొరకు ఎవరూ వచ్చేవారు కాదు.

ఒంటరిగా నుండగా ప్రభువు నాతో మాట్లాడారు. నేనే నీకు సర్వము కద! అనే తలంపుతో నీవు తప్ప నారకవరూ లేరు. నీవు చాలు, నీప్రేమ చాలు అని తీర్మానము చేసుకున్నాను. నా శరీరము చాలా కృషించిపోయింది.

3. బాపీతస్మ అనుభవము :-

నేను ఆసప్రతిలో బాధపడి, శ్రమలో దర్శనము ద్వారా క్రీస్తును సీవాకరించిన రోజుల్లో చెల్లెలు రాత్ రకతస్రావ రోగంతో బాధపడినది. నేను చెల్లిని ఆదరించి క్రీస్తును ఆ్రశయించినచో 12 సంవత్సరాలు శ్రమపడిన రోగిని క్రీస్తుప్రభావము అందుకొని స్వస్థత, రక్షణ పొందిన అనుభవం తెలిప మాడురోజులుగా ఉపవాసముండి యిద్దరము బాగా ప్రారి�ంచినందన చెల్లికి స్వస్థత, రక్షణ లభించింది.

మొదటిగా నా సాక్ష్యము చెల్లికందించి ఆమె రక్షణకు సహకరించే భాగ్యము పొందిన వెంటనే ఆ ప్రాంతంలో దైవసేవకులు ఉజ్జీవ సరభలు నిర్వాహించగా చాలా ఆత్మీయమేలు పొందాము. ""ఇదే రక్షణ దినము రపు నీదికాదు తడవు చేయక క్రీస్తును వెంబడించి బాపీతస్మ అనుభవాన్ని పొందాలి" అని హెచ్చరిక నాలో క్రియ జరిగించింది.

128

వెను వెంటనే బాపీతస్మం తీసుకున్నాను. చెల్లి కూడా తవారపడవుని హెచ్చరిక పాటించి అలమరలోనున్న సంచి తీయుచుండగా తేలుకుట్టింది. ఆ బాధను లైకకచేయక ప్రార్థన ద్వారా నిజామాబాదులో పరదేశిగారు ప్రమాణము చేయనైయుండగా వెంబడించింది. వెంటనే సమీపాన గల చెరువులో యేసునామములో బాపీతస్మం పొంది దేవున్ని స్తుతించింది.

4. శ్రమలు ఆరంభము :-

ఒకకఆత్మ రక్షణ పొందగానే పరలోకంలో స్తుతి గానాలంటా యని తెలసు గాని పసైతానుకు బాధకలిగ ్రశమలురానిచ్చి విశ్వాసిని నిరుత్సాహాపరచుట పనిగా పెట్టుకుంటాడు గనుక నా భర్త నా స్వకీయులంతా నన్ను మతంవార్చుకున్నావేమ అని నిందించి, హింసించి, ఉమ్మవేసి అవమానపరచుట కారంభించారు. నాలో క్రీస్తుప్రేమ ఆరని జావాలగా నుండి తెగించి ఎక్కడ ప్రార్థనలు జరుగుచున్నవో గమనించి, బోధన్, తిరుమారు, బైంగాల్, చింతకుంట, వర్ని ప్రాంతాలకు త్వరపడి వెళ్ళి ఆరాదించుకొనేదాన్ని.

నా యింటిలో ప్రార్థించుటకు ఒక గదినంచి దైవసేవకులకు ఆతిధ్యమచ్చి వాక్యము నేరచుకొనేదాన్ని. దేవుడే నా యింటిలో నివసించినంత ఆనందం కలేగది. అట్టి ధైర్యసాహాసాలతో నింద, దాషణ, యిరుకులలో ప్రభుని ప్రేమించుట కారంభించాను. ఆది ప్రైస్తవులు క్రీస్తును ప్రేమించిన తీరు నన్ను ప్రోత్సహించేది. మొదటిసారిగా నా అనుభవ సాక్ష్యము చెప్పమని సమీపములోగల కిష్న్పారంలో ప్రార్థనా సమావేశమునకు రమ్మని ఆహ్వానించారు.

అప్పటికే ప్రతిచోట నీ సాక్షిగా నేనుండునట్లు ఆత్మాభిషేకానిమ్మని ఏకాంతంగా ప్రార్థించిన పఘలితంగా నా ద్వారా రక్షింపబడిన నా ప్రకకయింటిలోనున్న లకిష్మ దేవమ్మను తోడుగా రమ్మని అడిగాను. ఆమె కాసత సంశయించగా ""రపు నీదికాదని ప్రభువు చెపుతన్నారని తెల్పాను. నా యింటి ప్రక్కవారు నా భర్త భడిడ్లకు భోజనము సిద�పర్చగలరనే నమ్మకంతో గొప్ప త్యాగముతో వారిని వదలి చెప్పకుండా వెళ్ళిపోయి రెండుదినములు ఆగ్రామములో అనేకులకు సాకష్యముచెప్పి దేవున్ని సంతోషపర్చగలాగను.

మా అనయల కుటుంబాలలో పసీతలు వంటయింటికి పరిమతమైనట్లుగా జీవించే పరిస్థితులలో ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్ష్యము చెప్పుట అనేకులను ఆకర్షించగా మారుమనససు పొందు భాగ్యము ఆ గ్రామస్తులకు దేవుడు అనుగ్రహామచ్చారు. నేను ప్రార్థన చేసుకొని యిల్లుచేరగానే ప్రకకయింటి రామయ్యగారు, ""ఏవ్మా నీ భర్తకు చెప్పకుండా భర్త, చిన్నపిల్లలిద్దరిని వదిలి క్రీస్తు పరిచర్య అని వెళ్ళిపోయావు కద! ఆయన చాలా కోపంగా ఉన్నారని చెప్పారు.

129

నాతో వచ్చిన లకిష్మ దేవమ్మ నా కోసము ప్రార్థించి, నా భర్త నన్ను బాదించకూడదని విజ్ఞాపన చేసింది. తోటివారిరకై చేయు విజ్ఞాపన బహు బలముగలది గనుక నా భర్త నాపై కోపము చూపలేదు గాని, వంటచేసి సహాయము చేసిన స్రీతకి భయ్యము యివ్వమని తెల్పారు.

నా బిడ్డలు ేపచీపెటటక ప్రాంతంగా నుండగా దేవునికి కతజ్ఞతలు తెల్పాను. ప్రతిదినమ సమయము సదివానియోగము చేస్తూ, వంటపని, యింటిపనులు చురుకుగా చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానిస్తూ ప్రార్థించుటలో చాలా ఆసక్తితోనుండేదానను. శ్రమలు, వేదనలు ఆరంభము కాగా నా భర్త రక్షణకొరకు ప్రారి�ంచుచా, యాకోబు గారిచే వాక్యపరిచర్య ద్వారా ధర్మారం గ్రామంలో రూతమ్మ, లకీష్మ దేవమ్మ, నేను ముగ్గురము రాత్రికూడికలు పెట్టుకొనుచు ఆత్మీయంగా బలపడసాగాము.

ఒకరాత్రి 11 గంటల సమయములో మా కుమార్తె రాణి నిద్దలేచి ""అవిగో పాములు" అని కేకలు పెట్టింది. రో� ఏడ్చేది. నా భర్త దగ్గర పండుకొనబైటాటను. నా భర్తకు కూడా పాములు కనిపస్తున్నాయని చెప్పి మొదటిసారి నన్ను ప్రార్థించమని అడిగారు. రెండు సంవత్సరాలు నా భడడ్ రాణి కొర్రై ప్రార్థించుట, నేను రోగిగానుండగా దర్శనము చూచి రక్షింపబడుట గమనించిన నా భర్తలో నమ్మకము కలిగనది.

నా కుమారుడు విద్యాసాగర్ నాలుగు సంవత్సరములు వయససులో నుండగా ఇటకల దగిగర ఆడుకొనుచుంగగా తేలుకుట్టి విషము వల్ల నోటిలో నురగలు వచ్చాయి. వెంటనే నిజామాబాదు ఆసప్రతిలో చేర్చగా, మా ప్రార్థనలు గమనించిన డాకటరు ""అవ్మా నీ ప్రభువే నీ ప్రార్దనల వల్ల్ల బ్రతికించాడని" సాకష్యమచ్చాడు.

నా భర్త సాకలు టీచరుగా పనిచేసేవారు. ఆ రోజుల్లో కరెంటులేదు. రాత్రివేళ్ మా బాబు అగిగపెటైట్రై గాట్లో చేయిపెటటగా మ్రండగబ్బము కుట్టి ప్రమాదస్థితికి చేరాడు. రాత్రివేళ్ బససు సౌకర్యాలు, రిక్షా, ఆటోలు లేనందన మా నాన్న గారితో కలిసి ప్రార్థించాను. 2 గంటల సమయంలో అద్భుత స్వస్థత లభించింది. ఎందుకీ శ్రమలు కల్గుతున్యాయి? అని నా భర్త నాతో కోపంగా ఉండి మాట్లాడేవారు కారు. నా తండ్రి ధనవంతుడైనను స్నేహితులతో చెడు సహావాసంచేసి ఆస్తి కోలోపయారు. నాకు ఏమీ ఆస్తి యివ్వలేదు. అతతమామలకు ఆరుమంది సంతానము. వ్యాపారంలో నష్టము కలిగంది. ఎన్ని శోధనలు, వేదనలు ఎదురైనను ప్రభువు కృపనుబట్టి సాక్ష్యమిచ్చుటలో, రక్షణ మార్గము యితరులకు తెలుపటలో చాలా ఆనందము కలేగది.

130

నాకు మాడవ కానుపలో చాలా బలహీనమయయాను. చిన్న యిల్లు, చిన్న జీతము. 60 రూపాయిలతో సరు�కొనేవారము. వరా�కాలము యిల్లుతడిచిపోయేది. నా ప్రస్వకాలము వచ్చి కవల పిల్లలు పుట్టి యిద్దరూ మరణించారు. నా తల్లిదండ్రులకు తెలుపలేదు. నా భర్తకు నెమ్మదిలేదు. నాకు నాలుకపై కురుపువచ్చింది. నీ దేవుడు చనిపోయిన వారిని బ్రతికించలేదా? నీకు స్వస్థతయివవాలేడా అని నిందించి నన్ను చాలా దెబ్బలకొటాటరు. చాలా బాధపడి భడడ్లతో ఎకకడిరకైనా వెళ్ళాలని రిక్షా ఎకాకను. ప్రభువు నా శ్రమలో సాటిగా మాట్లాడారు.

""అవ్మా, ఒక చెంపమీద కొట్టినచో రెండవ చెంప చూపించు. నా నిమిత్తము శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. ప్రజలు ద్వేషిస్తారు. అంతము వరకు సహించినవారు ధనయలు" అన్నారు. అంతేకాదు ""అవ్మా ఓరుపతో వుండు. తిరిగి యింటికి వెళ్ళిపో తల్లి" అన్నారు. నేను ఆ మాటలకు లోబడక బససుదగ్గర కనిపెట్టగా బససులేమీ రానందన తిరిగి యిల్లుచేరాను. పిల్లలు ఆకలికి ఏడసతున్నారు. నేను బయటకువెళ్ళిన సంగతి నా భర్తకు మాత్రమే తెలిసి ఆతృతతో వెదికారు.

నా ఒంటరి తనములో కన్నీటితో ప్రార్థించాను. ""ప్రభువా నీచితతవైతే నన్ను నీ రాజ్యములో చేరచుకో లేనిచో నెమ్మదినిచ్చి నాద్వారా మహిమతెచ్చుకో" ఆ తర్వాత ప్రాంతంగా నా నాలుకపై కురుపు రక్తము కారి బాధించగా 10 రోజులు క్రమంగా ప్రార్థించగా స్వస్థత చేకూరింది.

నా భర్త నేను మందిరమునకు వెళ్ళాలి అని అడుగగా ""వద్దు, యింటిలో ప్రార్థించుకో" అని నిర్బుందించారు. నా భర్తతో నీ ప్రభువు బ్రతికించలేడా అన్నారుగ! ఆ ప్రభువే నన్ను బ్రతికించారు. నీకు చేయవలసిన పరిచర్య అంతయా చేసేస్తాను. నేను ప్రార్థనకు వెళ్ళాలి" అన్నాను. నీవు వెళ్ళితే తిరిగి యింటికి రావద్ద అన్నారు. నా మనససులో ప్రభుని వాగ్దానాలు ధ్యానించాను.

↑ పైకి / Back to top