
సాక్ష్యం 9. పర్ నండి ప్రభువు వద్దకు...
- భర్ద్వాజ నాయుడు
1 పేతురు 4:3""మనము పోకిరి చేష్టలు, దురాశలు,
మధ్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు, ్రతాగుబోతుల
విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియుందు
నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేరచుచుండుటకు
గతించిన కాలమే చాలను".
""........గు�వినింగ� ఫ్రెండ్స్... ఇప్పుడు సమయం రాత్రి పది గంటలు. కాేసపట్లో ప్రపంచం నిద్దలోకి జారుకుంటుంది. కాని ఈ పర్కు వచ్చిన మనకు ఇపుే తెల్లారింది. ప్రతాప్ తన జన్మదినోత్సవం సందర్బుంగా ఈ పర్లో మనకు ్రగాండ్ పారీట ఇస్తున్నాడు. తినండి - ్రతాగండి - ఆడండి - పాడండి - ఇంకా మీ ఇష్టం మీరు ఏంచేసినా ఇక్కడ ఎవరు మమ్మ*్న ఏమ అనరు.
మన స్నేహ బృందంలో రాఖీ హె�ంమంత్రి కొడుకు, కేంద్మంత్రి కొడుకు వున్నారు. ఈ పర్ దగ్గరకు వచ్చే ధైర్యం ఏ పో�సుకు, ఏ మీడియాకు లేవు. సాధారణంగా పర్లో ముగింపు సమయం ఇంత అని వుంటుంది. ఇక్కడ అదేమ లేదు. మీరు కూలబడే దాకా ఆడండి - పాడండి. మీ కోసం ఏరాపట్లు అన్ని ఇక్కడ చేయబడ్డాయి.
ఇది డాన్స ఫ్లోర్ మీకు కుడి వైపు బార్ - ఎడమ వైపు రెసాటరెంట్, పై అంతసు�లో ప్రత్యేక గదులు వున్నాయి. ఇక మీదే ఆలస్యం. ఇక్కడ వున్న మనమంతా బ్యాడ్ బాయ్సు � గల్స కేరాఫ్ ప్రతాప్ బృందం. ప్రతి మనిషిలో ఎంతో కొంత చెడు వుంటుంది. ఈ నాగరిక ప్రపంచం దాన్ని బయట కనబడనీయకుండా లోలోపలే దాచిపెడుతుంది.
అయితే మనం వారిలా నాటకాలు ఆడటం లేదు, ముకుకసాటిగా ఏ దాపరికం లేకుండా మన శరీరాలకు కావలసిన సరదాలను అందజేస్తున్నాము. ఎవరు సిగ్గుపడక్ండి - భడయ పడకండి. పారీట మొదలు పెడుతున్నాము. మీకు మీర రాజు, మీకు మీర రాణి. మొదటి పాట నెమ్మదిగా వెుదలుపెట్టి దిమ్మదిరికగ రాక�తో ముగదా�ం.
కమాన్ ఫ్రెండ్స్.... లైట్స సాటర్ట
లైట్స ఆఫ్....
43
వన్, టు, త్రి.....
సాటర్ట మయాజిక�
అదీ లెక్క
గుడ్ మారి�ంగ� హైదరాబాద్....."
లక్ష వాట్ల ధ్వని అక్కడ పర్లో ప్రతిధవానించింది. పొరపాటన తెలియని వారు అందులో ప్రవేశిసేత అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ ధవానికి అడడ్ం పడటం ఖాయం. అలవాటై�న వారైతే అక్కడి డాన్స ఫ్లోర్ ఎకిక ఆలస్యం చేయకుండా డాన్సర్లతో కలసి ఆడతారు, పాడతారు. ఈ ఒక్క రాత్రి ఖరచు ఎన్నో లక్షల రూపాయలు. ఇక్కడ వున్న వారంతా ప్రముఖుల కొడుకులు, కూతురులు. పబ్ యజమాని రాఖీ హె�ంమంత్రి కాకపోతే భనామ పేరుతో నడుపుతున్నాడు. మనిషిలో వుండే రెండో వైపుకు ఈ పర్ సజీవ సాక్ష్యం ఇక్కడ కొందరు బయటపడతారు, మరికొందరు మాటలు లేకుండా తమ విపరీత కార్యాలను ఈ చీకటిలో ముగించుకొని వెళ్ళిపోతారు. కొందరు నాటు - మరికొందరు నీటు. అంతే తేడా. వేకువ జాము రెండున్నర్....
అక్కడ అంతా అయోమయంగా వుంది. ఇంకా ఓపిక వున్నవారు కొద్ది కొద్దిగా సంగీతానికి అణుగుణంగా డాన్స చేస్తున్నారు. మందు ఎకుకవైన వారు క్రిందపడి తమ తమ సవారాగలలో విహారిస్తున్నారు. పై అంతస్తుకి క్రింది అంతస్తుకు చెక్కర్లు కొడుతున్న కుర్రజంటలు నిదానంగా తగ్గుతున్నారు. ఇదే గనుక బయట ప్రపంచంలో జరిగితే ఆ జంటల పాడుపనిని వ్యభిచారం అంటారు. కాని ఇది హైక్లాస్ పర్. డేటింగ� అంటా యువత మురిసిపోతుంది. ఎవడి పేర్లు వాడివి.
భర్ధ్వాజ నాయుడు... ఆంద్ధరా�ంలో అతి పెద్ద వ్యాపార్ సావాజ్యానికి అధినేత. అతని వపసత పరిశ్రములో కొన్ని వేల మంది కా]్ములు పనిచేస్తుంటారు. ఆసియా ఖండంలోని పలుచోట్లకు విసతరించిన కోట్లలో వ్యాపారం అతడిది. అందుకు తగినట్టే ఇతడు ఖద్దరు పంచలో హుందాగా కదులుతుంటాడు. బైంజ్కారులో తిరికగ ఇతడిని చాసి చాలా మంది తనకు జీవితంలో ఏ కష్టము లేదేమో అనుకుంటారు. అయితే అది నిజం కాదు.
భర్ధ్వాజ నాయుడుకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ప్రతాప్, కూతురు నిహారిక. జనయలోపం వల్ల కూతురు పుట్టుకతోనే మానసికంగా వికలాంగురాలిగా జన్మించింది. తన పనులు తాను చేసుకోవటం కూడా కష్టమే. రోజంతా తనలో తానే
44 నవువాకుంటా ఆడుకుంటా గడుపుతుంది నిహారిక. తనకు ఏమ కావాలన్నా అమ్మ అన్నపూరణ అన్నీ అమర్చిపెడుతుంది.
నిహారిక మానసిక వైకల్యాన్ని తొలగించాలని భర్ద్వాజ నాయుడు చేయని ప్రయత్నం లేదు. దేశ విదేశాలలో వున్న ఎందరో ప్రఖ్యాత వైదయలకు నిహారికను చూపించాడు. అందరిది ఒక్కటే మాట. తను ఇక జీవితాంతం ఇలా పిచ్చిదానిలాగానే బ్రతకాలని. ఇది విన్న భర్ధ్వాజనాయుడు తట్టుకోలేక పోయాడు. మనససు దేవుడువైపు తిరిగింది. పుణ్యకేష్రతాలలో భర్ధ్వాజనాయుడు అన్నపూరణ దంపతులు ఎన్నో పూజా పునరసాకరాలు చేసారు. మరెన్నో పుణ్యకార్యాలు తలపెటాటరు. కాని నిహారిక ఆరోగ్య పరిస్థితిలో మారుపలేదు.
అన్నపూరణ దిగులుతో మంచం పట్టింది. ఆ పిదప మరణించింది. భర్ధ్వాజ నాయుడు తన భార్య మరణాన్ని జీరిణంచుకోలేకపోయాడు. ఒక ప్రక్క కూతురు మానసిక అంగవైకల్యం. మరో ప్రక్క జీవిత భాగసావామ మరణం. ఎన్నో రాత్రులు ఒంటరిగా తన గదిలో భగ్గరగా ఏడచుకొనేవాడు. ఈ కడుదయనీయ పరిస్థితిలో కేరళ్లో నివసించే తన స్నేహితుడు మహ్మాద్ పఫిరోజ్ తనని ఆదరించాడు. కొన్ని నెలలు స్నేహితుడిని తన దగ్గర వుంచుకొని అతడు కోలుకునేలా చేసాడు.
""నాయుడు మాటలతో నిన్ను ఓదార్చడం ఎవరి తరంకాదు. నీకు వున్న కష్టం అంత పెద్దది. అయితే ఒక్కటి గురతుంచుకో. కొన్ని సంవత్సరాల క్రితం జీవితంలో అన్ని విధాల నష్టపోయిన నన్ను నువొవాక స్నేహితుడుగా ఆదరించావు. ఇక్కడ కేరళ్లో వైద్య విద్య అబభ్యసించేలా చేసావు. నర్సింగ్ హోమ్ స్థాపించటానికి సహాకరించావు. ఆ సమయంలో నువువా నాకు చేసిన సహాయం ఇంత అని చెప్పలేను. కాని నాయుడు ఇక్కడ కేరళ్కు వచ్చిన క్రొతతలో నా పరిస్థితిని గమనించిన మా ప్రొపెఫసర్ నన్ను క్రీస్తు ప్రభువులోకి నడిపించారు. ఏ.జి. చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ఇక ఆనాటి నుండి నా దిగులు - చింత - బాధ ఎవరో చేతితో తొలగించినట్లుగా అనిపించింది. ఆ అనుభవాన్ని మాటలలో వివరించలేను.
ప్రతిరోజు కొన్ని గంటలు ఏకాంత ప్రార్థనలో గడిపేవాడిని. చెప్పనశక్యము కాని మహిమాయకతవైన ఆనందం నన్ను ఆవరించేది. ఈరోజున ఎందరో రోగులకు వైద్యం చేస్తున్నాను. పేరు ప్రఖ్యాతులు గల ఎన్నో వైద్య విద్యాలయాలలో ప్రొపెఫసర్గా బోదిస్తున్నాను. కారణం క్రీస్తే నాయుడు. నీకు చెేపపటంత గొప్పవాడిని నేను కాదు. కాని నా జీవితాన్ని నిలబైట్టిన నీకు నా సలహా ఒక్కటే. క్రీస్తు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించు. మగతాంతా ఆయన చాసుకుంటాడు."
45 ""పఫిరోజ్ అందుకు నేను ఏమ చేయాలి?"
ఆ గదిలో ఇద్దరు వెాకరించారు. ప్రార్థనలో రెండు గంటలు గడిపారు. ప్రార్థనలో సిలువ శక్తి నాయుడిని తాకింది. ఆ పిదప తన మనససులో ఎంతో నెమ్మదిని, నిశ్చయతను పొందాడు. బాపీతస్మము సమయములో పాస్టు గారు ఈ విధంగా నాయుడిని దీవించారు. నీ కోసం సిలువపై చనిపోయిన క్రీస్తు నామములో నీకు బాపీతస్మము ఇస్తున్నాను. సరోవాన్నతుని శక్తితో నువువా నింపబడుదువు గాక!
భర్ధ్వాజ నాయుడు ప్రైస్తవుడుగా మారి తిరిగి ఆంద్ధప్రదేశ్కు చేరుకున్నాడు. తనను దగ్గరగా గమనిస్తున్న వారికి నాయుడు ఎంతో విచిత్రంగా అనిపించాడు. కేరళ్కు వెళ్ళక పూర్వాం తనలో ఎంతో బాధ`దిగులు-చింత- కంగారు- ఆందోళ్న తన ముఖంలో తచ్చాడుతండేవి. కాని ఇప్పుడు ఎంతో నెమ్మదిగా ప్రాంతంగా కనిపిస్తున్నాడు.
ఇంట్లో ఒక గదిని ప్రార్థనా గదిగా ఏరాపటు చేసుకున్నాడు. కూతురు నిహారికకు ఈ ఏరాపట్లు ఎంతో నచ్చాయి. ఎంతో హాయిగా నాన్నతో కలిసి ప్రార్థనలో పాలుగనేది. తోచకపోతే ఆ గదిలోకి వచ్చి నిద్దపోయేది. నిహారికను చూచుకోవడానికి ఇద్దరిని ప్రత్యేకంగా నియమంచాడు నాయుడు. ఆ పిదప తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాడు.
అంతా భాగానే ఉంది కాని భర్ధ్వాజ నాయుడుకి ఒక్కటే దిగులు తన కొడుకు ప్రతాప్ ఆ చెడు తిరుగుళుి మాని తనకు పరిశ్రము పనులలో సహాయపడాలని. తల్లి మరణంతో ప్రతాప్ ఎంతో క్రుంగిపోయాడు. అప్పటి నుండి చెడు వ్యసనాలకు బానిసయయాడు. నిధానంగా క్రీస్తు ప్రభువే ప్రత్నాు మారుస్తాడనే నమ్మకంతో నాయుడు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించేవాడు.
ప్రతి దానికి సమయముంటుంది. నా కొడుకు ప్రతాప్ మారి క్రీస్తులోకి రావటానికి కూడా అని అనుకునేవాడు. నాయుడు యధావిధిగా తన వ్యాపార్ సావాజ్యాన్ని విసతరించడం ప్రారంభించాడు. ప్రతాప్ అమ్మ కూచి కావడంతో తల్లి మరణంతో తనకు వైరాగ్య భావన ఆవరించింది. త్రాగుడు - పర్ చిందుల వెాతాదు పెంచాడు. నాన్న భర్ధ్వాజ నాయుడు క్రీస్తులో బాపీతస్మము తీసుకోవటం క్రమం తప్పకుండా ప్రతిరోజు చెల్లితో ప్రార్థనలో గడపటం ప్రత్నాి అయోమయానికి గురిచేసింది. మానసిక వతితడిని తట్టుకోవడానికి ఈ ప్రపంచంలో వున్న ఎన్నో మారాగలలో ఈ ప్రార్థన కూడా ఒక మారగం కాబోలు అని తన మనససులో సరి�చెప్పుకున్నాడు. కాని ప్రత్కాి ఒకటి బాగా నచ్చింది. ప్రైస్తవతవాం తన ఇంటిలోకి వచ్చిన నాటి నుండి చెల్లి నిహారిక పిచ్చి చేష్టలు తగాగయి.
46
ముద్దు ముద్దుగా ప్రైస్తవ పాటలు పాడుతుంది. నాన్నలాకగ తను కూడా ఎంతో సంతోషంగా వుంటుంది. ప్రతాప్ నిహారికను ఎంతో గారాబంగా చూచుకునేవాడు. ఏ చెడు తిరుగుళుిలో వున్నా మరచిపోకుండా ఇంటికి వచ్చేటపపుడు ఒక డైరీ మల్క చారక్లట్ తెచ్చి చెల్లికి ఇచ్చేవాడు. నిహారిక దాన్ని ఆనందంగా తీసుకుని పాటలు పాడుకుంటా సన్నిధి గదిలోకి వెళ్ళేది. చారక్లట్ తీసుకురావటం మర్చిపోయినప్పుడు కోపంతో అన్నయ్య నా చెరక్లట్ ఏది అని నిలదీసేది. సమయంతో సంబంధం లేకుండా ప్రతాప్ కారు వేసుకువెళ్ళి డైరీ మల్క తెచ్చి చెల్లికి ఇచ్చేవాడు.
శృతి ఆ కాలనీలో నివసించే అవ్మాయి. తన తల్లిదండ్రులు ఇద్దరు డాకటర్ల. భర్ధ్వాజ నాయుడు కంటే ముందే వారు క్రీస్తులోకి మారిన విశ్వాసులు. ప్రతాప్ - శృతి ఇద్దరు చిన్నప్పటి నుండి ఆ కాలనీలోని సాకల్లో చదువుకున్నారు. తరువాత ఇద్దరా ఒకే కాలేజ్లో డి^్ర ముగించి ఇప్పుడు పీజీ చేస్తున్నారు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే. కాని ఇద్దరివి వేరు వేరు అభిరుచులు. ప్రతాప్ సమాజంలో బ్యాడ్ బాయు, శృతి గుడ్ గాల్. ఇద్దరివి ఉత్తర దకిషణ అలవాట్లు.
కొంత కాలము నుండి ఇద్దరి మధ్య మాటలు లేవు. దానికి ఒక కారణముంది. ప్రతాప్ తల్లి చనిపోయిన నాటి నుండి శృతి ప్రతిరోజు నిహారికతో కబుర్లు చెప్పడానికి ఆ ఇంటికి వచ్చేది. నాయుడు నిహారికలతో కలిసి గంటల తరబడి ప్రార్థనలో గడిపేది. ఆ ఇంట్లో ఎందరో పనివాళుి వున్నా శృతి చనువుగా నాయుడు గారికి కూతురులా మసులుకునేది. కొన్ని సార్లు తనే స్వయముగా వంటచేసేది.
నిహారికను ఆ కాలనీలోని పారుకకి తీసుకువెళ�్లది. అనుకోకుండా ప్రతాప్ విషపు చూపు శృతి మీద పడింది. ఇంట్లో ఎవరు లేని సమయం చూచి శృతి వంట చేస్తుండగా తనకు ప్రపోజ్ చేసాడు. అంతే మరక్షణం.... ప్రతాప్ చెంప ఎర్రగా కందిపోయింది. శృతి బలంగా ప్రత్నాి చెంప మీద కొట్టింది. ఏడచుకుంటా తన ఇంటికి కోపంగా వెలిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. పరిస్థితి కుదుట పడింది. ప్రతాప్ తలచుకుంటే వెంటనే శృతి మీద పగతీరచుకునేవాడే కాని శృతిలోని ఏదో తెలియని పద్ధతి తనని ఏమ చేయునీయకుండా కట్టిపేసింది. పైగా ఈ మధ్య శృతి - నిహారిక - భర్ధ్వాజ నాయుడు ఒకే కుటుంబ సరభయల లాగా ప్రతిరోజు ప్రార్థనలో పాలుగనటం - నాన్న అవసరాలను దగ్గర వుండి శృతి చూచుకోవడం - చెల్లిని కనిపెట్టుకొని వుండటం చూచి ప్రతాప్ తన మనససు మార్చుకున్నాడు. ఎవరు లేనప్పుడు తనుచేసిన పిచ్చి పనికి సారీ చెప్పాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
47 ""అయయా నా కొడుకు భవిష్యత్తు అంధకారం కాబోతంది కాపాడండి". భగ్గరగా ఏడచుకుంటా ఇంట్లోకి వచ్చాడు నతానియేలు. ఇతడు ఎన్నో సంవత్సరాలుగా భర్ధ్వాజ నాయుడు కారు డ్రైవర్ ""ఏం జరిగింది నతానియేలు"
""అయయా రపు ఈష్టు పండుగ కాబట్టి నా కొడుకు జోసఫ్ రాత్రంగా చర్చిని అలంకరించే పనిలో అందరితోపాటు అక్కడే వుండిపోయాడు. మధ్య రాత్రి చర్చిలోని పని ముగించుకొని ఇంటికి వస్తుండగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. త్రాగి బండి నడుపుతున్నాడు అనే నెపం మీద వాడిని అరెస్ట చేసారు. వాడు రాత్రంతా జైల్లోనే వున్నాడు. నేను పోలీస్ కమీషనర్ గారిని కలిసాను. ఈ రోజు, రపు, ఎల్లుండి కోరుట పసలవులు కాబట్టి తరువాత రోజు కోరుటలో హాజరు పరుస్తామని చెపుతన్నారు. అయయా ఎల్లుండి వాటికి ఇంజనీరింగ్ పెఫైనల్ పరీక్ష వుంది. దానికి హాజరు కాకపోతే వాడు ఎంతో కష్టపడి ఈ నాలుగు సంవత్సరాలుగా మీ ఆర్థిక సహాయంతో చదువుకున్న చదువంతా బుగిగ పాల�తుంది. జీవితంలో వాడు ఎప్పుడు కూడా మధ్యం జోలికి పోలేదయయా. పోలీసులు అబద్ధం చెపుతన్నారు. వాడు వెరట్ సాటడెంట్ అని మీరు కూడా ఎన్నోసార్లు వెుచ్చుకున్నారు గదా".
""నతానియేలు చిన్న విషయానికి అంత రాదా�ంతం ఎందుకు. నేను చూచుకుంటను. ఆ పోలీస్ కమీషనర్కు ఫోన్ చేసి ఇవువా నేను మాట్లాడతాను". ""అలాకగ అయయా ఇదిగో ఇపుే చేస్తాను".
""కమీషనర్ గారు నేను భర్ధ్వాజ నాయుడుని మాట్లాడుతున్నాను. మా డ్రైవర్ కొడుకుని అరెస్టు చేశారట. వాడు త్రాగి డ్రైవ్ చేస్తున్నాడని జైల్లో పెటాటరట. వాడు ్రతాగడండి. ఎన్నో సంవత్సరాలుగా వాడు మా అవుట్ హా�స్లో వుంటున్నాడు. ఎప్పుడు వాడు త్రాగడం నేను చూడలేదు."
""మంచిది నాయుడు గారు. మనుష్యులు మీముందే ్రతాగాలని లేదుగా. సర ఇక అసలు విషయంలోకి వస్తున్నాను. వాడి మీద ఇంకా చార్�షీట్ వ్రాయలేదు. పదిలకషల రూపాయలు నా ఎకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఎకౌంట్ నంబరు వెుేసజ్ చేస్తాను. క్యాష్వద్దు - చెక్ వద్దు." ""కమీషనర్ గారు మీ పద్ధతి ఏమీ బాగోలేదు. నా కొడుకుని పర్లో ్రతాగుతున్నందుకు వాడ్ని మీరు పట్టుకొని జైల్లో పెట్టి అప్పుడు నన్ను లంచం అడిగినా నేను బాధపేవాడిని కాదు."
48
""నాయుడు గారు మీరు మరీ పాతకాలపు మనిషండి. మీ కొడుకు ్రతాగుతున్నందుకు - తిరుగుతున్నందుకు పర్ యజమానులు నాకు ఇవ్వాల్సింది ఇస్తున్నారు కదా. ఇక ప్రత్నాి అరెస్ట చేసేత ఏమ వస్తుంది".
""మీనా-సీతారావ్- సురంద్దబాబు - లడాడ్ - ఇలా ఎందరో పోలీస్ కమీషనరులు ఈ నగరానికి వచ్చారు. కానీ మీలా కేవలం డబ్బు కోసమే డయాటీ చేసే అదికారిని నేను చూడలేదు".
ఫోన్లోని సంభాషణ అంతా సీపకర్ ఆన్ చేసి వుండడం వల్ల ఆ గదిలో స్పష్టంగా వినిపిస్తుంది. ప్రతాప్ నాన్న ప్రక్కన మరో సోఫాలో కూరచుని సంభాషణ అంతా విన్నాడు.
""ప్రతాప్ నాకొక సహాయం చేస్తావా."
""తప్పకుండా అడగండి నాన్న."
""జోసఫ్ బాగా చదువుతాడు. వెరట్ సాటడెంట్. అనుకోకుండా వాడికి ఇలా జరిగింది. వాడిని ఆదుకోవడం యజమానిగా నా కరతవ్యం. అయితే ఆ పోలీస్ కమీషనర్కు డబ్బులు ఇవ్వడానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదు. నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను జోసఫ్ చదువుకు ఏ అంతరాయం కలుగకూడదు. వాడు పరీక్షలు వ్రాయాలి. ఈ పని నీ వల్ల కాకపోతే వచ్చే సంవత్సరం జోసపఫ్ని ప్రక్క రా�ంలో డొనేషన్ కట్టి యం.టైక�. లో చేర్పిస్తాను. దానికి ముందు నీకు ఈ అవకాశం ఇస్తున్నాను ఈ పనిని చేయగలుగుతావా ప్రతాప్."
""నాన్న లక్షల రూపాయలతో నువువా చేదా�మనుకునే ఈ మంచి పనిని కొన్ని వేల రూపాయలతో పూర్తి చేస్తాను. నాకు మాడు రోజుల వ్యవధి ఇవ్వండి".
""సర ప్రతాప్ జాగ్రత్త".
ప్రత్కాు విషయమంతా అర�వైంది. పోలీస్ కమీషనర్ డబ్బు మనిషి అని అంతా అనుకుంటుంటే విన్నాడు కాని మరీ ఇంత అనుకోలేదు. తన కంపెనీ లాయర్లతో ప్రతాప్ యానివర్సిటీ వైస్ చిాన్సలర్ని కలిసాడు. అతడు తనకు ్రశ�యోభిలాషి.
""నువువా చెప్పింది నాకు అర్థమయింది ప్రతాప్. అయితే పెఫైనల్ పరీక్షలను వాయిదా వేయడానికి ఒక మారగం ఉంది." ""ఏంటిసార్ అది."
49
""పరీక్షలు రాసే విద్యార్థుల హాజరు నలభైశాతం కంటే తకుకవ ఉంటే పరీక్షలను వాయిదా వేసే అధికారం యానివర్సిటి వైస్చాన్సలర్గా నాకు వుంటుంది". ""ఈ అవకాశం నాకు చాలు సార్. సదివానియోగం చేసుకుంటను". ""ఎలా ప్రతాప్". ""రపు ేపపర్లో చదవండి సార్".
ఇక అక్కడ నుండి ప్రతాప్ తన ప్లాన్ను అమలు పరిచాడు. ఎవరికి వెళాిల్సిన డబ్బులు వాళ్ళకి వెళ్ళాయి. కొందరికి ప్రముఖుల ద్వారా ఫోన్లు చేయించాడు ప్రతాప్. విద్యార్థి సంఘాల నాయకులను కలిసి పరిస్థితిని వివరించాడు. త్రాగుబోతు - తిరుగుబోతు అన్న మాటే కాని ప్రతాప్ అంటే విద్యార్థి నాయకులందరికి అభిమానమే. ఖరచు దగ్గర వెనకాడకుండా సహాయం చేయడానికి ముందుండే ప్రతాప్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు.
శ్రతువులను పసైతం కలుపుకుపోవటం ప్రత్కాు మొదటి నుండి అలవాటు. అది ఈ పరిస్థితిలో భాగా ఉపయోగపడింది. కంటి ముందు జరుగుతున్న అన్యాయం అందరికి కనిపిస్తూనే వుంది. పైగా జోసఫ్ వెరట్ సాటడెంట్. అందరికి ఆదర్శ ప్రాయుడు. ఇక అంతే. విద్యార్థి సంఘాలు రెచ్చిపోయాయి. అన్యాయాన్ని చిత్రిస్తూ వేల వాల్ పోస్టర్లు ముద్రించబడ్డాయి. విద్యార్థుల ఆమేశం కటటలు తెంచుకుంది.
ఏ.సి., జై.్ర.సి., హిందా, టి.జై.పి.ఎస్., ఆం్రధాలయోలా, మేరీ పసటల్లా కాలేజీల విదా�రు�లు రెచ్చిపోయారు. మాకుమ్మడిగా పరీక్షలను బహిషకరించారు. నగరంలో విధ్యారు�ల ర్యా�లు రాస్తారోకోలు మన్నంటాయి. మధ్యాహా�నానికల్లా టి.వి.9., టి.వి.5., ఎ.భ.ఎన్., ఈటివి, వాటివి, జైమని, జీ మొదలైన ప్రముఖ వారాత చిానళ్ళ విలేకర్లు అందరా పోలీస్ కమీషనర్ ఆపఫీస్లో వున్నారు. కమీషనర్ను జరిగిన దానికి వివరణ అడిగారు. పోలీస్ కమీషనర్ జరుగుతున్న తంతనంతా చూచి ఉకికరిభకికరి అయయాడు. వెంటనే జోసపఫ్ను విడుదల చేసాడు. పొరపాటయింది అంటా సరి� చెప్పుకున్నాడు.
జోసఫ్ పరీక్షలు వ్రాసాడు. పాసయయాడు.
""ఇదంతా గమనిస్తున్న భర్ధ్వాజ నాయుడు జోసఫ్ పరీక్షలు పాసయయాక తన ఇంటికి పాస్ట్ల నందరిని ఆహ్వానించి భారీ స్థాయిలో స్తుతి ప్రార్థన ఏరాపటు చేసాడు.
కొంత కాలానికి అనుకోకుండా భర్ధ్వాజ నాయుడు కంపెనీలో ఆరడ్ర్లు తగాగయి.
50 పఘలితంగా లాభాలు కీషణించి పరిశ్రము పీకలలోతు అప్పుల }భలో కూరుకుపోయింది. ఇదంతా ప్రతాప్ గమనిస్తూనే వున్నాడు. కానీ నాన్నను అడగలేకపోయాడు. దాని వల్ల పెద్ద ప్రమాదం సమీప భవిష్యత్తులో జరగబోతందని గమనించలేకపోయాడు.
""చీరంజీవి ప్రత్కాు నాన్న వ్రాయునది....
ప్రతాప్ నేను చేస్తున్న పని తప్పు అని తెలసురా. కాని తప్పక చేస్తున్నాను. గత కొద్ది మాసాల నుండి మన కంపెనీ లాభాలు తగాగయి. ఉతపత్తి చాలా వుంది కాని కొనేవారు లేరు. దీనితో అప్పులు పెరిగిపోయాయి. నువువా ఈ ఉత్తరం చదివే సమయానికి అప్పు ఇచ్చిన బ్యాంకు వాళ్ళు నోటీసులతో నీ వద్దకు వస్తారు. ఈ సమస్యకు పరిషాకరం కనుగొనలేక నేను ఒక పిరికివాడిగా నిన్ను ఒంటరి వాడ్ని చేసి నిన్ను, నిహారికను వదలి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. పూలు అమ్మన చోట కటైటలు అమ్మటం కష్టం రా ప్రతాప్. అందుకే నేను ఇలా అప్పుల వాళ్ళని ఎదురోకలేక వెళ్ళిపోతున్నాను.
నా మీద నీకు ఏమైనా గౌరవం వుంటే నేను వెళాిక నన్ను వెదికే ప్రయత్నం చేయవద్దు. ఆత్మహత్య చేసుకోను అని మాత్రం నీకు మాట ఇస్తున్నాను. అంతమాత్రాన నేను తిరిగివస్తానని మాత్రం అనుకోవద్దు. నేను నిత్యం ప్రార్థించే నా యేసు క్రీస్తు నీకు తప్పక తోడుగా వుంటాడు. నేను ఎక్కడ వున్నా నీ గురించి, నిహారిక గురించి నిత్యం ప్రార్థిస్తూనే వుంటను. ప్రతాప్ ఈ క్లిష్ట పరిస్థితులలో నీకు నా సలహా ఒక్కటేరా. ఎకుకవ ప్రార్థనలో గడుపు. క్రీస్తే నీకు పరిషాకరాన్ని చూపిస్తాడు.
నిహారిక మానసిక పరిస్థితి - మీ అమ్మ మరణం... ఈ సమస్యలతో బాధ పడుతున్న నాకు ఇప్పుడు ఈ అప్పుల తాకిడిని ఎదురొకనే ఓపిక లేక పిరికివాడిలా పారిపోతున్నానురా. నన్ను మన్నించు. రెండు సంవత్సరాలు ఈ అప్పుల బాధను తట్టుకోగలిగితే చెల్లి పేరు మీద పఫిక�్సడ్ డిపాజిట్లు నిన్ను కొంతలో కొంత ఆదుకుంటాయి. అది కొంత మేరకే సుమా. ఇలా వ్రాసాతపోతంటే నా గండెల్లో నుండి పెల్లుభకుతన్న బాధను అణళుచుకోలేక పోతున్నానురా. ఇక ముగిస్తాను. చెల్లి జాగ్రత్త.
క్రీస్తును ఎట్టి పరిస్థితులలోను మరువవద్దు. మరోసారి చెబుతున్నాను - నన్ను వెదికే ప్రయత్నం చేయవద్దు. నా ఈ పిచ్చి పనిని కషమస్తావన్న నమ్మకంతో.... ఇక పసలవు. నాన్న"
51
ఉదయం పది గంటలు అవుతున్నా నాన్న గదినుండి బయటకు రాకపోవడంతో ప్రత్కాు ఏదో అనుమానం వచ్చి నాన్న గదిలోకి వచ్చాడు. వచ్చి చూస్తే ఇదిగో ఈ ఉత్తరం కంటపడింది. ఇల్లంతా వెదికాడు. నాన్న ఎక్కడా లేడు. ఇక వెదికినా ప్రయోజనం వుండదని అర్థమయింది. నాన్న ఒక నిరణయం తీసుకుంటే దాన్ని ఎంత పకడ్బుందీగా అమలు చేస్తాడో తనకు అనుభవమే.
జరిగింది జరిగిపోయింది. జరగవలసింది ముఖ్యం. ఇప్పుడు చెల్లి బాధ్యత తనది అని అర్థం చేసుకున్నాడు. గంటేసపు తన గదిలో బాగా ఆలోచించి ఒక నిరణయానికి వచ్చాడు. ఇదంతా ఏమీ తెలియని చెల్లి చిన్న పిల్లలా తోటలో ఆడుకుంటుంది. మౌనంగా నాన్న గదిలోని కాగితాలన్నీ ఒక ప్రక్కకు చేర్చాడు. అవి అప్పుల కాగితాలు. ""ప్రముఖ పారిశ్రామక వేత్త భర్ధ్వాజ నాయుడు ప్రారి" ""అప్పుల బాధను తట్టులోలేక నాయుడు �.పి. వైనం" ""వీదినపడడ్ పరిశ్రము కా]్ములు"
ఇలా ఆ రోజు పేపర్లు నిండా ఇవే వారతలు. చాలా మంది ఆ ఇంటికి వచ్చి తమ సానుబూతి తెలియజేసారు. ఫోన్లు చేసి వాకబ్ చేసారు. ఇక అంతకు మంచి వారు చేయగలిగింది కూడా ఏమీలేదు. నాయుడు గారిని వెదికే ఏరాపట్లు చేస్తాము అని ఎందరో అడిగినా ప్రతాప్ ఆ సహాయాన్ని సున్నితంగా తిర్స్కరించాడు.
తండ్రి ఆఖరి కోరికను గురతు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఆ ఇంట్లో నిశబ�ం అలుముకుంది. శృతి బంధువుల }రు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చింది. నాయుడు గారు కనిపించకుండా ఎకకడికో వెళ్ళిపోవటం తనను ఎంతో బాధించింది. బోరున ఏడ్చింది. చాలా సేపు అలా ఏడసతూనే వుండిపోయింది. కాసేపటికి తేరుకొని నిహారికను చూడటానికి ఆ ఇంటికి వెళ్ళింది.
ఏం జరిగిందో తెలియక నిహారిక చిన్న పిల్లలా బుమ్మలతో ఆడుకోవటం గమనించింది. ప్రతాప్ తన గదిలో ఒంటరిగా నాన్న ఫొటోను చూస్తూ కూరచున్నాడు. దిగులుతో బాగా స్న్నబడ్డాడు. శృతిని చాసి చిన్నగా నవ్వాడు. ఏం చేయబోతున్నాడో అడిగి తెలసుకుంది. ఇంతటి విషాదంలో కూడా ప్రతాప్ ధైర్యంగా నిలబడటం ఆమెకు సంతోష్నాన్ని ఇచ్చింది. ""ప్రతాప్ మీ నాన్నగారు ఇల్లువదిలి వెళ్ళిపోయి ఇప్పటికి నెలరోజులు పూరతరుయంది. మా బ్యాంకులోని పై అధికారుల పోరు తట్టుకోలేక ఇలా వచ్చాను. నన్ను క్షమించు" ""దానిదేముంది చెప్పండి సార్"
52
""ప్రతాప్ నీ ఆస్థి యావతతును వేలం వేయాల్సిందిగా మా ఉన్నత అధికారులు నిరణయించారు. ఇవిగో అందుకు సంబంధించిన కాగితాలు". "సార్ నాకు మీరు పర్సనల్గా ఒక సహాయం చేస్తారా"
""ఏంటది చెప్పు ప్రతాప్. నేను చేయగలిగిన పనయితే తప్పకుండా చేస్తాను".
""ఈ వేలం పాటను నెల రోజులు వాయిదా వేసి నాకు మీ బ్యాంకు అప్పుతీర్చి ఒక చివరి అవకాశం ఇవ్వండి సార్. అంతేకాదు ఇంటి కాగితాలు కూడా పెట్టుకొని మరో పదిహేను లక్షలు అప్పు ఇవ్వండి".
""ప్రతాప్ నీకేవైనా పిచ్చెికికందా. ఇంకా నువువా ఆ చెడు అలవాట్లు మానలేదా. ఇప్పుడు ఇంటి కాగితాలు పెడతావు ఇల్లు పోతుంది. ఫ్యాకటరీ పోతుంది. ఆ తరువాత ఏం చేస్తావు".
""మా నాన్న సవాప్న స�ధవైన ఫ్యాకటరీ వేలం వేయబడకుండా వుండటానికి నావంతు ప్రయత్నం చేయడానికి ఈ అప్పు సార్. నా అలవాట్లు పూర్తిగా మార్చుకుని ఎన్నో రోజులయింది. ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి."
""సర ప్రతాప్ భర్ద్వాజ నాయుడు గారి మీద నాకున్న అభిమానం కొద్ది బ్యాంక� రాల్సకు వ్యతిరకవైనా నేను నీకు ఈ సహాయం చేస్తాను. ఆయనే గనుక నన్ను చదివించి వుండకపోతే నేను ఇప్పుడు మా }రిలో అనాగరికుడుగానే వుండిపోయేవాడిని. నీకు ఈ సహాయం చేసి మీ నాన్న ఋణం కొంతలో కొంతైనా తీరచుకుంటను. కాని నాదో చిన్న అనుమానం. నెల రోజుల్లో మా బ్యాంకు అప్పుతీర్చి అన్ని లక్షల రూపాయలు నీకు ఎక్కడ నుండి వస్తాయి".
""ప్రయతి�స్తాను సార్ ఇన్నాళుి నా స�ఖ్యంకోసం నేను బ్రతికాను. ఇక నుండి కా]్ములను బ్రతికించటం కోసం ముఖ్యంగా నా చెల్లికి ఏ లోటు లేకుండా వుండటం కోసం బ్రతకుతాను.
""సర ప్రతాప్ ఆల్ ద బైస్ట. అయితే నేను నీకు నెల వ్యవధి ఇచ్చినట్టు అదనంగా మరో పదిహేను లక్షలు అప్పు ఇచ్చినటుట నీకు నాకు మధ్యే వుండాలి. ఈ పనికోసం మా బ్యాంకు అధికారులతో పోరాడైనా సర సాదిస్తాను. నువువా మాత్రం నెల రోజులు గడువు గురతుంచుకో. రపు బ్యాంకుకు వచ్చి కాగితాలు మీద సంతకాలు పెట్టి డబ్బు తీసుకొని వెళ్ళు".
53
""చాలా థ్యాంక�్స సార్".
ఇక అప్పటి నుండి ప్రతాప్ ఫ్యాకటరీ పనిమీద విపరీతంగా కష్టపడసాగాడు. తనకు శృతి అన్ని విధాల సహకరించింది.
నిహారికకు ఇవేవి పటటనటుట ప్రార్థనా గదిలో గంటల సమయం అలాకగ గడిపేది. సలహాలు, సాచనలు ఇస్తూ శృతి ప్రత్కాు అండగా నిలబడింది. ఇప్పుడు సమస్య ఒక్కటే. నాయుడు హా�ండ్ లావ్స మాతపడటానికి కారణం అందులోని లక్షల రూపాయల సరుకు అవ్ముడుపోకపోవటం. దీనికి సంబంధించిన వెురుపులాంటి ఆలోచన శృతికి తట్టింది. అంతే ఇక ఆలస్యం చేయలేదు. ప్రతాప్ అంగీకారముతో ్రేఫస్బుక�, టివాట్ట్లలో ప్రతాప్ స్నేహితులకు తన ఇప్పటి దయనీయ పరిస్థితిని వివరించింది.
అప్పుడు జరిగింది వింత. ప్రపంచమంతా నిన్ను వదిలేసినప్పుడు నీతోపాటు వుండేవాడు నీ స్నేహితుడు. ఇది సాక్తి. కాని అదే నిజమయియంది. ప్రతాప్ గురించి తెలసుకున్న ే్నేహాబృందం అంతా కదిలిపోయింది. హె�ంమంత్రి కొడుకు - వర్థమాన సినీ నటి - ప్రముఖ పారిశ్రామక వేత్త కోడలు - యువతను ఉర్రాతలాగిస్నున్న సినీ దర్శికుడు వీళ్ళంతా శృతి పంపిన ప్రతాప్ గురించిన వార్తకు స్పందించారు. నీకు మేమంతా వున్నామంటా భరోసా ఇచ్చారు.
భర్ధ్వాజ నాయుడు ఇల్లు వదిలి వెళాిక ప్రతాప్ జీవన శైలిలో మారుప వచ్చింది. తండ్రి లేఖలోని సలహా పాటించాడు. ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రార్థనలో గడిపేవాడు. ప్రార్థనను ఎలా చేయాలో తెలియక పోయినా ఆ క్లిష్ట సమయమే తనను క్రీస్తు వద్దకు దగ్గర చేసింది. నాన్న సన్నిధి గదిలోకి వెళ్ళి బోరున ఏడసతూ ప్రార్థించేవాడు. తన బాధ, దు:ఖం, దిగులు, చింత, వేదన, భయం ఆందోళ్న, ఆమేదన అన్నిటిని క్రీస్తు పాదాల వద్ద పెట్టి గోజాడాడు.
క్షమించు - పునరుద�రించు క్రీస్తు. ఇలా సాగిన ప్రతాప్ ప్రార్థన నిదానంగా తన జీవితంలో పెనుమారుపలను, నమ్మలేని అద్భుతాలను తీసుకువచ్చింది.
ప్రతాప్ ే్నేహాబృందం అందరా ఒకరోజు తన ఇంట్లో కలసుకున్నారు. సానుబూతి మాటలు, జరిగిన విషాదాన్ని గురించి తిరిగి తవవాటాలు ఏమీలేవు. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన ముఖ్యం. ఫ్యాకటరీ పునరుద�రణకు ప్రతాప్ ే్నేహాబృందం ఒక బ్లా ్రపఫింట్ తయారు చేసింది.
54
నాయుడు హా�ండ్ లావ్సలో మాలుగుతున్న సరుకంతా బయటకు తీసారు. నగరం నడిబుడడులో వుండే ఎగి�భషన్ పగౌండ్సలో వారం రోజుల పాటు పసలబ్రేషన్స ట్రైడ్ ్రేఫర్ నిర్వాహించారు. ప్రస్తుత కాలపు యువతను ఉర్రాతలాగిస్తున్న కథానాయకుడు దీన్ని ప్రారంభించాడు. ్రకేజీ సాటర్ నాయుడు హా�ండ్ లావ్సలో పేరుకుపోయిన వపస్తాలను వేసుకొని విలేకరులకు స్టిల్స ఇచ్చింది.
మధ్యలో ఒక రోజు బాలీవుడ్ తారామణులు ఆ ట్రేడ్రేఫర్లో తళుకుకమన్నారు. ఇలా రకరకాల హాంగులతో నడసతున్న ట్రేడ్రేఫర్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తరువాత నగరంలో ఎవరిని కదిలించినా అదేమాట. వారం రోజులు నిర్వాహించ తలపెట్టిన ట్రేడ్రేఫర్ ఇరవై రోజులపాటు విజయవంతంగా నడిచింది.
""ే్నేహామేరా జీవితం - ే్నేహామేరా శాశ్వతం.
ప్రముఖ పారిశ్రామక వేత్త, చేనేత వపస్తాలకు ప్రపంచ మారెకట్లో మంచి గిరాకి వచ్చేలా చేసిన వ్యాపార దిగగజం భర్ధ్వాజ నాయుడు. నాయుడు హా�ండ్ లావ్స పరిశ్రమును నెలకొలిప దశాబ్ద కాలంగా విజయుపదంలో దాసుకువెళాిరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత నాయుడు గారి జీవితంలో నిజమయియంది. తీవ్ర నషాటలతో అప్పులలో కూరుకుపోయిన తన సంస్థను లాభాలలో నడపటానికి తీవ్రంగా కష్టపడి ఓడిపోయారు. పరువుగా బ్రతికిన ఈ మనిషి అప్పుల వాళ్ళకు ముఖం చూపించలేకపోయారు. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో కుటుంబాన్ని వదలి ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ప్రతిషాటత్మక నాయుడు హా�ండ్లావ్స పరిశ్రము మాసివేతే తరువారు అని అంతా అనుకుంటున్న తరుణంలో ఒక అద్భుతం జరిగింది. సంస్థ బాధ్యలతను భర్ధ్వాజ నాయుడు కొడుకు ప్రతాప్ చేపటాటడు. తన దయనీయ పరిస్థితిని ్రేఫస్బుక�, టివాట్ట్ల ద్వారా తనతోపాటు చదువుకున్న తన స్నేహితులకు ,తన ే్నేహితురాళ్ళకు తెలియజేవాడు.
ఎకకడెకకడో స్థిరపడడ్ స్నేహితులందరు ఈ వార్తకు కదిలిపోయారు. ఎలారగైనా సర ే్నేహితుడ్ని ఆదుకోవాలని అంతా కలిసి వచ్చారు. నాయుడు హా�ండ్ లావ్స పరిశ్రమును లాభాలలోకి ్రతిపపటానికి బ్లా ్రపఫింట్ తయారు చేసుకొని నగరంలో ఇరవై రోజులపాటు పసలబ్రేషన్స పేరుతో ట్రేడ్ ్రేఫర్ నిర్వాహించారు. ఈ స్నేహితుల ప్రయత్నానికి విధి తలవంచింది. లక్షల రూపాయల నష్టంతో మాతబడడ్ నాయుడు హా�ండ్లావ్స పరిశ్రము ఈ స్నేహితుల ఉపాయముతో కోట్ల రూపాయల లాభాలతో గటైటకికంది.
55
ఈ రోజు ఆ స్ర్సస్ సోటరీని వివరించటానికి ప్రతాప్ మరియు అతని ే్నేహాబృందము మన టి.వి.9 సాటడియోకి విచ్చేశారు. అసాధ్యాన్ని సాధ్యపరచిన ప్రత్కాు మరియు అతని స్నేహితులకు టి.వి.9 శుభకాంక్షలు. ఇప్పుడు ఆ స్ర్సస్ సోటరి గురించి ప్రతాప్ ఏం చెప్తాడో విందాము. ప్రతాప్ గారు నమసాకరమండి. ఎంతో సాహసం చేసి మీరు మీ ే్నేహాబృందం మా ప్రపకషకులకు ఒక మాదిరిని ముందుంచారు. ఆ సమయంలో మీరకలా అనిపించింది. మీ అంతరంగాన్ని మా ప్రపకషకులతో పంచుకోరా...."
""నమసాకరమండి. ఈ క్లిష్ట సమయాన్ని గటైటకేకలా చేసిన నా స్నేహితులకు ధన్యవాదాలు. వాళ్ళ గురించి ఇప్పుడు మీతో ఎంత చెప్పినా తకుకవే అవుతుంది. ్రేఫస్బుక�లోని నా అబభ్యర�నకు ఏ మాత్రము ఆలస్యము చేయకుండా వెంటనే స్పందించారు. ఇక్కడ వున్న వీర నన్ను ఆదుకున్న నా స్నేహితులు. మొత్తం ఏడుగురు. ఒకరు మా ఇంట్లో నా చెల్లిని చూసుకుంటున్నారు. అందుచేత ఈ కార్య్రకమానికి రాలేకపోయారు.
థ్యాంక�్స అనే మాట ప్రతి చిన్న దానికి రోజువారి జీవితంలో మనము వాడుతుంటాము. అయితే నా స్నేహితులకు ఆ థ్యాంక�్స అనే మాట కాకవేర మాటతో వారు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మరోపదం నాకు తెలియక ఆ మాటతోనే ఈ సాటడియోలో మీ అందరి ముందు, లక్షలాది ప్రపకషకుల ముందు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యమైన ఒకమాట చెప్పి ముగిస్తాను. కొద్ది సంవత్సరాల క్రితం అమ్మను క్యాన్సర్ కారణంగా పోగొట్టుకున్నాను. ఇంట్లో మానసిక రోగంతో బాధపడుతున్న చెల్లి. ఇలాంటి సమయంలో నేను ఎంతో గౌరవించే నాన్నగారు నాకు దారమయయారు. ఏం చేయాలో నాకు తోచలేదు.
నాన్న ప్రార్థన చేసుకునే ప్రార్థనా గదిలోకి వెళ్ళి భగ్గరగా ఏడసతూ ప్రభువుతో నా గోడంతా చెప్పుకున్నాను. సరిగాగ రెండు గంటల సమయం సన్నిధి గదిలో ఏడసాత అలానే వుండిపోయాను. ఆ రాత్రి క్రీస్తు ప్రభువు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఆలస్యం చేయకుండా ఆలోచన ప్రకారం నా స్నేహితులకు ్రేఫస్బుక�, ఇతర మారాగలలో నా పరిస్థితిని వివరించాను. దాని పఘలితమే ఈ రోజున మీరు చూస్తున్న ఈ విజయం. ఈ ఆలోచనకు పునాది వేసింది శృతి".
""ప్రతాప్ గారు చివరి ప్రశ్న. నషాటలతో కంపెనీ మాత పడింది. మీ స్నేహితుల సహకారంతో ఆ ఇరవై రోజుల ట్రేడ్రేఫర్కు ఎంతలాబభం వచ్చిందో చెప్పగలరా మీకు అభ్యంతరం లేని పకషములో".
56
""నషాటల నుండి బయటపడడ్ పరిశ్రము మాది. గనుక ప్రభుత్వం వారి పన్నులతో మాకు ఏ సంబంధము లేదు. ఇరవై రోజుల ట్రేడ్ ్రేఫర్లో పాత నిలువ సరుకంతా అవ్ముడు పోయింది. ఖరచులు పోను లాభం మాడు కోట్లు".
అభినందనలతో మరో చరిత్రను సృష్టించిన ఈ ే్నేహాబృందం సాటడియో బయటకు నవువాతూ వచ్చారు.
""ప్రతాప్ ఇక మేము బయలుదేరుతాము. మా పని అయిపోయింది కదా. వెళ�ిముందు ఒక పాట పాడవూ. గతంలో నువువా పర్లలో బలే పాడేవాడి వంటకదా". ప్రముఖ పారిశ్రామక వేత్త కోడలు రాధ అడిగింది.
""ఇక ఆ పాటల జోలికి ఆ జీవితంలోకి నేను వెళ్ళదలచుకోలేదు రాధ. కాకపోతే నువువా అడిగావు కాబట్టి ఈ వీడోకలులో ఒక ప్రైస్తవ పాట పాడతాను. అయితే నువువా సంగీత, సంహిత మీరు నాతో శృతి కలపాలి. కోరస్ అన్నమాట. ఓకేనా".
ముందు సందేహించినా ప్రతాప్ ఉత్సాహం చాసి ముగ్గురా సర అన్నారు. వెంటనే ప్రతాప్ అందుకున్నాడు. ఫ్రెండ్స్ ఇదిగోండి పాట....
""....గిద్యోను పసైన్యముకు జయము నిచ్చినావుగా విజయశీలుడా సోత్రతము... సంసోనుకు సింహాబలము ఇచ్చినావుగా యాద సింహామా నీకే సోత్రతము". అందరు చిరునవువాలు చిందిస్తూ ఎవరి కారులో వారు తిరుగు ప్రయాణమయయారు.
మనము పోకిరి చేష్టలు, దురాశలు, మధ్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు,
్రతాగుబోతుల విందులు చేయదగని విగ్రహపూజలు మొదలైన వాటియుందు నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టము నెరవేరచుచుండుటకు గతించిన కాలమే చాలను. 1 పేతురు 4:3.
---------

57
సాక్ష్యం 10. క్రీస్తు అందరికీ ప్రభువు
ఆయన సేవ చేయుటలో ఆనందమచ్చారు
టి.పి. వర్రపసాద్ రెడిడ్ (అనంతపురము/అమెరికా)
యెషయ 41:10భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను.
దిగులు పడకుము నేను నిన్ను బలపరతను. నీకు సహాయము
చేయువాడను నేనే. నీతియను నా దకిషణ హస్తముతో నిన్ను
ఆదుకొందును.
పరిచయం:-
మేము హైాందంవులము. మా పూరీవాకులంతా రాముని ఆరాధించేవారు. పేర్లు కూడా రాముడు వచ్చేరీతిగా పెట్టుకొనేవారు. మా నాన్నగారి పేరు వెంకటరామరెడిడ్. పోస్టు మాసాటరుగా పనిచేసేవారు. అమ్మ యింటిపనులు చూచుకొనేది. నిష్టకలిగన సాంప్రదాయాలు పాటించేన మధ్య తరగతి కుటుంబములో రెండవ కుమారునిగా నేను జిన్మించాను. మా నానమ్మ చాలా ఆస్తిపరురాలు. పరపతిగల తోబుట్టువులండేవారు. మా బంధు వర్గమంతా కర్నూలు జిల్లా బోర్డులో మంచి పరపతి కలిగినవారు.
క్రీస్తుతో పరిచయం:-
నా తల్లిదండ్రులు నన్ను ఉన్నత విద్య చదివించాలని ఆశ కలిగయండేవారు. ఇం^్లషు విధ్యలో అంతగా ప్రావీణ్యత లేనందున టయాషన్ చెప్పించుటకు ఉపాధ్యాయున్ని నియమంచారు. అతను మంచి ప్రైస్తవుడు. విధ్యతోపాటు క్రీస్తు ప్రేమను సువార్త ద్వారా తెలైపవాడు. ఆ రోజుల్లో బైబిలు గ్రంథాలు నేడు దొరికిన రీతిగా విరివిగా లభించనందన చిన్న చిన్న సువార్త పుస్తకాలు కొందరు చదువుకొనేవారు.
మా మేనమామగారు క్రీస్తు బోధనల పట్ల ఆసక్తి చూపినందున అపొసతలుకార్యాల పుస్తకాన్ని వారికి యిచ్చారట. ఆయన దానిని చదువుట కారంభించారు. అపొసతలుల ఉజ్జీవము ఆరంభవుయిన వివరణ మరియు రెండవ అధ్యాయములో నున్న పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో వారంతా అన్యభాషలు మాట్లాడు అనుభవం ఆయనకు ఆకర్షణ కలిగంచింది.
మనము ఒక్క యిం^్లషుభాష నేరచుకొనుటకు చాలా ప్రయాస పడుచున్నాము కదా! చేపలు పట్టే పామరులకు అన్నిభాషలు నేర్పించిన ఆ ప్రభువు ప్రభావం గొప్పది. ఆయన నిజముగా ఆరాధనా పాత్రుడని క్రీస్తును నవ్ముటకు ఆయనకు ఆ అనుభవము ఆధారవైనది. ఆ క్రీస్తుశక్తిని ఆ్రశయించదలచి రక్షణానుభవం కోరి ఆయనను సీవాకరించాడు.
58 ఆయనలో గొప్ప శాంతి నెమ్మది కలిగందని సాక్ష్యమిచ్చారు. ప్రతివారి పాప శిక్షను తప్పించి పాపులను రక్షించు సమర్థుడని నమ్మి బాపీతస్మము పొందాడు. స్వకీయులంతా తకుకవ కులస్తుల దేవుడిని నవ్మాడని తిర్స్కరించారు. క్రీస్తును నమ్మిన తర్వాత తన అనుభవ సాక్ష్యముతో క్రాస్తు ప్రతికగా జీవించిన ఆయన జీవితమును గమనించి, ఆయనలో ప్రభువు కలిగంచిన ముప్పు ద్వారా ప్రభావితమై యేసే దేవుడని తన బంధువులు కొందరు యేసును విశ్వాసించారు.
మా నాన్న ఉద్యోగరీత్యా చాలా భజీగా ఉండి అనేక వ్యసనములకు బానిపసై క్లబ్బులలో కాలం గడిపేవారు. అమ్మ చిన్నపిల్లలవైన మా బాధ్యతలు సీవాకరించి, నాన్నతో గొడవపడి అశాంతితో నుండేది. ఆ రోజుల్లో నాన్నగారికి మంచి ప్రైస్తవ స్నేహితుడు ఉండేవాడు. ఆయన ప్రభావము ద్వారా మా నాన్న ప్రవర్తనలో మారుపవచ్చింది. ఆత్మకు శాంతినిచ్చి, పాపశికషనుండి విడిపించే సమర్థుడు క్రీస్తేనని చెప్పిన సువార్త బోధనలు నాన్న విన్నారు.
ఒకరోజు ఆయన మోకరించి ""ప్రభా నా పాపాలన్నీ క్షమించండి" అని ప్రార్థించారు. ఆ తర్వాత క్లబ్బులకు మానివేసారు. సినిమా పిచ్చి పోయింది. క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. నాన్నలో వచ్చిన ఆ గొప్ప మారుపను బట్టి అమ్మకూడా క్రీస్తు విశ్వాసిగా మారింది. వారు క్రమంగా చర్చికి వెళ్ళి దేవుని వాక్యం వినుట, ప్రార్థించుట, కీర్తనలు పాడుచు భక్తిలో ఎదుగుచుండిరి. నాన్న అమ్మ కలిసి మంచి పాటలు పాడుకొని దేవునిని ఆరాధించేవారు. నేను కూడా క్రీస్తు కేవలం అవసరాలు తీర్చి దేవుడు కాదని తెలిసుకున్నాను. ఆయన జీవితాలను మార్చు దేవుడని గ్రహించాను.
నా స్నేహితులు మేము క్రీస్తును స్తుతిస్తూ పాడే పాటలు విని ఎగతాళ్ళ చేసేవారు. నేను బాధపేవాడిని గానీ, మా నాన్న మారిన జీవితమును గమనించి, ఆయన సమాధానము, సంతోషముతో కుటుంబాన్ని ప్రేమిస్తున్న రీతినిబట్టి నాకు కూడా అట్టి మారుప కావాలని కోరుకున్నాను. నేను ఇంటరు పూర్తి చేసాను. ఇంజనీరింగులో ఓపెన్ సీటు లభించుట చాలా కష్ట తరమయియననా దేవుడు తన దయవల్ల ఆఖరు సీటును నాకు అనుగ్రహించి ఇంజనీరింగు చదివే యోగ్యతనిచ్చారు.