
సాక్ష్యం 38. మరణ పాత్రుడనైయున్న నన్ను రక్షించి
క్రీస్తు రాయబారిగా మార్చారు
- సుధీర్ కొండ్రు (విజయవాడ/అమెరికా, నయాజైర్సీ)
లాకా 4:18,19""ప్రభువు ఆత్మ నామీద వున్నది. బీదలకు
సువార్త ప్రకటించుట్రై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడిడ్వారికి చూపును, నలిగిన
వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము
ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు".
పరిచయం:-
ప్రభువు నామములో మీకు నా శుభకాంక్షలు. క్రీస్తు కొరకు సేవచేస్తూ సాక్షిగా జీవించే అద్భుత జీవితాన్ని ప్రభువిచ్చినందన కృతజ్ఞత కలిగయున్నాను. నేను మంచి ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా జీవితము మా నానమ్మ గారి భక్తి జీవితం వల్ల ప్రభావితవైనది. ఆమెది అచంచల భక్తి, ఆమె అవిరామంగా హిందువులు, ముస్లిము జనాంగాలలో గణనీయమైన సువార్త సేవ చేసేవారు.
నటభై సంవత్సరాలుగా విచ�పట్నము కృషాణజిల్లాలో గురితంపు గల సేవచేసారు. ప్రైస్తవ జీవితంలో అ ఆ లు మొదలు గొప్ప ఆత్మీయు జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ పుణ్యమార్తి దయవల్ల నాలో ఆధ్యాత్మికత నిలిచింది.
ఆమె నేర్పిన ఆత్మీయ పాఠాలు నన్ను నేడు అమెరికాలో వేదాంత విద్యనబభ్యసించే స్థాయికి ఎదిగాను. మా నాన్నగారు గవర్నమెంటులో పబ్లిక్ రిలేషన్ ఆఫీసులో పనిచేస్తూ నేను మా నాన్నగారితో కలిసి క్రీస్తు సువార్త సేవను జరిగించగల్గుచున్నాము. నా తల్లి ప్రార్థనల పఘలితంగా నేను భక్తిగల జీవితాన్ని గడిపే ధన్యత పొందగలాగను. ఆమె యింటిపనులు చూచుకొనుచా, మా సువార్త సేవతోపాటు అనేకుల మానసిక, ఆధ్యాత్మిక నిత్యవసరాలలో అనేక అభాగయలకు సహాయపడుటకు కృషిచేస్తూనే ఉంది. నాకున్న అన్నయ్య, తవ్ముడు కూడా దైవసేవలో పూర్తిగా నిమగ్నులయయారు. మేము యెహోషువా వలై యింటివారంతా దేవుని పరిచారకులము.
నా జీవితమంతా తల్లి దండ్రులు, పెద్దలకు లోబడి, అందరి దయచే చక్కగా చదువుకోగలాగను. ఇంటరు రెండవ సంవత్సరము చదువుకొనే రోజుల్లో మచిలీపట్నంలో
214 నున్న మంరగనపూడి బీచ్లో సముద్ద సా�నం చేయుటకు వెళ్ళాను. నా స్నేహితులతో సరదాగా సముద్రంలో సా�నం చేస్తున్న సమయంలో ఒక పెద్ద అల నన్ను తాకింది. నన్ను లోపల వున్న సుడిగండంలోకి తీసుకొని వెళ�ి ప్రమాదస్థితిలో ఉన్న నాకిక మరణము తప్పదని గ్రహించాను. మా నానమ్మ బోధనలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆపతాకలములో నవ్ముకొనదగిన దేవుడికి వెు��పెటాటలి. కీర్తనలు 91:16""శ్రమలో నేనతనికి తోడైయండెదను. అతనిని విడిపించి అతని గొప్ప చేపసదను. దీర్ఘాయువు చేత అతనిని తృపితపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను".
బాల్యములో నా యింట్లో కీర్తనలు 1, 23, 91, 133 అధ్యాయాలలో నున్న వాక్యాలన్నీ కంఠస�ము చేయగా నాకు చాలా గురతుండి పోయాయి. సుడిగండంలో చిక్కుకొని తీవ్రమైన మరణపు అంచులో నున్న నాకు జ్ఞాపకం వచ్చిన వాక్యాన్ని వల్లిస్తూ, ప్రభువా నన్ను రక్షించు, బ్రతికించు అని ఎలురగత్తి ప్రార్థించాను.
మేము నమ్మిన ప్రభువు అద్భుత కార్యాలు చేయగలరని నా నమ్మిక వమ్ముకాలేదు. ఆ క్షణంలో అదృశ్య హస్తము నన్ను ఆ సముద్ద తీరాన్ని ఒడడుకు చేర్చింది. కేవలము మేము నమ్మిన దేవుడు నాకు ఆపతాకలములో సహాయకుడై నన్ను మరణము నుండి తప్పించారు. ఆరోజే నా యవ్వన కాలంలో నేను దేవుని యెదుట తీర్మానము చేసుకొన్నదేమనగా, నా జీవితకాలమంతా నన్ను మరణములనుండి బ్రతికించిన నా రక్షకునిని నమ్మకంగా సేవించి బలమైన సాక్షిగా ఆయనను మహిమపరచుటకే నా జీవితాన్ని అంకితము చేయదలచాను.
విజయవాడకు సమీప గ్రామలు గనుక అమాయక ప్రజలమధ్య సువార్త అందని ప్రాంతాల్లో, క్రీస్తు అంటే తెలియని హిందువులు, ముస్లివ్ ప్రజల మధ్య, లోకసతులైన నామకార్థ ప్రైస్తవుల మధ్య ఉజ్జీవము రప్పించనట్లు ప్రార్థన చేసి, పరిచర్యలను కొనసాగిస్తున్నాము.
నా విద్యాభ్యాసము నాగారు�న విశ్వావిద్యాలయంలో ఇం^్లషు లిటరచర్ నందు ఎం.ఎ.డిగీత్రో పాటు భ.టి.హెచ్. తర్వాత ఎవ్.టి.హెచ్. కోర్సు అమెరికాలో నయాయారుకలో కొనసాగిస్తున్నాను. నయాజైర్సీలో అభిషేకింపబడిన పాస్టరుగా సేవచేయగల్గుచున్నాను. 34 పాటలు వ్రాయుట, వాయిద్యాలు ఉపయోగిస్తూ దైవారాధన జరిగించుట, బైబిలు సందేశాలు బోధించుట, వ్యక్తిగత సువార్త సేవలో సాగిపోతున్నాను.
215 ఈ తరంలో యువకుల మధ్య సేవచేయు ఆసక్తి కలిగయున్నాను. అయెయా, సువార్త ప్రకటించనిచో నాకు శ్రమ అని పౌలు మాటలు నాకు సాపుర్తినిస్తున్నాయి.
అది 2003వ సంవత్సరములో 17 సంవత్సరాల వయససులో దేవుని సన్నిధి అనుభవించి ప్రమాదము నుండి విడుదల తర్వాత రక్షణ లేని అనేకుల మధ్య నా సాక్ష్యము చెప్పుట కారంభించాను. దేవుడిచ్చిన తలాంతులను బట్టి ఉన్నత విద్యను వేదాంతపరంగా చదువుటకు అమెరికాలో నయాయారుకలో నుండుట ప్రభువు చిత్తమని భావించి స్తుతించుచున్నాను. స్థానిక అమెరికాలో విశ్వాసుల సహకారాన్ని బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను.
గత 5 సంవత్సరాలుగా విజయవాడలో సేవను నా కుటుంబీకులతో ప్రారంభించిన సంస్థను చాలా విజయవంతంగా కొనసాగించుట ప్రభుని కృపగా భావిస్తున్నాను. బయావ్స ద వరి�ప్ పసంటరు దేవుని కొరకీ సంస్థను స్థాపించాను.
(దీశీశీఎర ్�వ �శీతీర��� జవఅ్వతీ) యీ పరిచర్యలు మాడు స్థలాలలో కొనసాగిస్తున్నాము. కండ్రిక, కామయ్యతోపు, వణుకూరు.
నేను నా కుటుంబము నిర్వాహించుఏ బ్లావ్స ఇంటర్ నేషనల్ మనిస్రీట కార్య్రకమాల్లో 10 సంవత్సరాలుగా స్థానిక గ్రామాలలోనే కాక వెబ్సైట్ ద్వారా అనేక దేశాలలో మా పరిచర్య వివరాలన్నీ అందించగలిగ ప్రార్థన సహవాసము కలిగయున్నాను. ప్రైస్తవ సదససులలో, ఉజీ�వకూటాలలో నావంతు ఆరాధన, పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ప్రసంగాల ద్వారా దేవున్ని ఘనపరచుటలో ఆనందిస్తున్నాను.
నేడు నయాజైర్సీ సిటీలో వరి�ప్ లీడరుగా (�శీతీర��� �వ�సవతీ) వ్యవహారిస్తున్నాను. మాస్ట్స డి^్ర వేదాంత పరంగా నాకోర్సు ముగించుటలో నిమగ్నమయయాను. నా బాల్యములో మంచి తల్లిదండ్రులు, తాతలు, నానమ్మ, అమ్మమ్మల ప్రైస్తవ తరీపుదులో ప్రభువు దయలో పెరిగి నేడు అమెరికాలో చదువు భాగ్యాన్ని పొంది ఒక సంస్థను స్థాపించే స్థాయికి నా ప్రభువు నన్ను నిలుపుట, అనేక మందికి అన్ని అవసరాల్లో చేదోడుగా నంటా సువార్త ప్రకటిస్తూ నేను నా స్వకీయులలో చేయు సేవను ప్రభువు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాసేవ్రై ప్రార్థించండి. మీ కోసం ప్రారి�ంచగలము. నా చిరునామా పసల్ 917-924-6037 ఖళ� ఇమెయిల్ : రబస�వవతీఏపశ్రీశీశీఎరస్త్రశ్రీశీప�శ్రీ.శీతీస్త్ర �వపర�్వ : షషష.పశ్రీశీశీఎరస్త్రశ్రీశీప�శ్రీ.శీతీస్త్ర

216
సాక్ష్యం 39. శూన్యంలో సృష్టిని చేసిన
దేవుడే నన్ను లేమనుండి లేవనెతాతడు
- శ్యావ్ (సత్యవేడు/చిత్తూరుజిల్లా)
కీర్తనలు 91:15""అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి
ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై యండెదను"
పరిచయం:-
అనయలవైన మేము కన్యాకుమారి సమీపాన చిన్న్రగామంలో జీవించేవారము. మా నాన్నగారికి చాలా పెద్ద వ్యాపారముండేది. ఆస్తిని బట్టి స్నేహాలు ఎకుకవయయాయి. దురలవాటులు చేరాయి. త్రాగుడు వల్ల హారతి కరూపరమువలై మా ఆస్తివెుతతము హారించుకుపోయింది. నాన్న వ్యసనాలకు బానిపసైనందన మా కుటుంబమంతా బానిసలుగా పేదవారిగా మగిలాము. సమసతమా కోలోపయాము. మా తల్లి పిల్లలము ఒంటరిగా వేదనతో కుమలిపోయేవారము. 24 గంటలా త్రాగి యిల్లు విడిచి బాధ్యతలు విస్మరించిన నాన్నను బట్టి దు:�ంచేవారము.
మా తల్లి నగలన్నీ అమ్మవేసింది. మంగళ్సాతము మగిలింది. యింట్లో శాంతి, సమాధానము కరువయింది. ఎడారి వలై మోడుబారిన వారిగా మగిలాము. మా స్నేహితుల ముందు మా జీవితం అవమానము పాలయేయది. త్రాగుబోతు కుటుంబమనే హేాళ్నలకు తట్టుకోలేక ఆ }రు వదిలి దారంగా వెళ్ళిపోవాలని నిరణయించుకున్నాము. బంధువులంతా త్రాగుడు మానెయ్యమని చెప్పినపపటికీ మానాన్న వినలేదు. తమళ్నాడులో మారుమాలనున్న ఒక ప్రాంతం చేరాము. ప్రాంతము మారినా మా పరిస్థితులేమీ మార్లేదు.
అమ్మ మంగళ్సాతాలు అమ్మన డబ్బుతో వ్యాపార్మారంభించినపపటికీ నాన్న మారనందన మరలా మేము మొదటి పరిస్థితికి వచ్చాము. కనబడిన దేవాలయాలలో ప్రతి దేవుళ్ళనా పూజించి కనికరించమని ఏడ్చేవారము. నవగ్రహాలను కూడా పూజించాము. అమ్మ నాన్న కూడా తినుటకు ఆహారము లేక, బాధలు పడలేక అందరం కలిసి మరణించాలని తీర్మానించాము. మేము ఐదుమంది కలిసి విషము తీసుకొని చనిపోవుటకు ముందు మా అన్నయ్య వెంటనే చెప్పినదేమనగా ""మనము చనిపోవుట తగదు నా స్నేహితుడు చెప్పినదేమనగా ప్రైస్తవుల దేవుడు చాలా మంచివాడు. కష్టాలలో ఆదుకొనేవాడు. వ్యాధులను స్వస్థపర్చి అద్భుతాలు చేస్తాడు. నేనే మారగం, సత్యం, జీవమని చెప్పి ధైర్యమస్తాడని తెల్పాడు.
217
అంతేకాదు ఎన్నో దేవతలను ఆరాధించి చూచాము. ఎవరా మన కష్టాలలో ఆదుకోలేదు. ఇక నా స్నేహితుడు చెప్పిన దేవుడు యేసుక్రీస్తును నమ్మి చూదా�మన్నాడు. ఆ తర్వాత ఒక ప్రైస్తవ సోదరుడు మా యింటికి వచ్చి, మా పరిస్థితిని గమనించి, మీకోసం ప్రార్థన చేస్తాము. యేసు ప్రభువును ఆ్రశయించండి. మీ జీవితములో అద్భుతాలు తప్పక చూస్తారని అభయమిచ్చి, సువార్త బోధించి బైబిలును ఇచ్చి వెళ్ళారు. మేము వదిలి వచ్చిన ప్రాంతము తిరిగి రండని కూడా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఎవరూ మమ్ములను ఆదుకోలేదు. కాని ప్రైస్తవుల సలహా మేరకు తిరిగి ఆ స్థలము చేరాము.
తినటానికి ఆహారము కూడా లేదని చెప్పాము. అనుకోనిరీతిగా క్రీస్తును అనసరించాలన్న తలంపు కలిగిన వెంటనే గతంలో మేము చెల్లించిన చీటీకి సంబంధించిన వారు 2వేలు రూపాయిల చీటీలో 200 ఉంచుకొని 1800 రూపాయిలు యిస్తామన్నారు. ప్రైస్తవ సోదరులు మా కొరకు ప్రార్థించి, చిన్న వ్యాపారము ఆరంభించండని చెప్పారు. వారు ప్రోత్సహించిన పఘలితంగా మొదటి అద్భుతము ఆరంభవుయింది. 100రాల అద్దెకు ఒకచిన్న యిల్లు తీసుకొన్నాము. 400ల రూ��లతో సరుకులు కొన్నాము. 1400రూపాయలు మాకు మగిలాయి. ప్రతివసతువు అరకిలో చొప్పున కొని ప్రార్థనా పూర్వాకంగా కొట్టు తెరిచాము. ఆనందకరమైన నాతన జీవితమును ప్రారంభించాము.
నీవు నిజమైన దేవునిగా మా కుటుంబాన్ని దీవించి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు అని ప్రార్థించాము. క్రీస్తును నమ్మి చేస్తున్న వ్యాపారము పఘలించింది. గతంలో పారిపోయి వచ్చిన స్థలములో బంధువులు మమ్ములను వారి వివాహ వేడుకలకు స్వయంగా చార్జీలు యిచ్చి రమ్మని ఆహ్వానించారు. మా అమ్మ నాన్న, మా ఏకైక చెల్లి ముగ్గురు ఆ }రు వెళ్ళి బససు దిగగానే గతంలో అప్పులవారు ఎదురయయారు. ""మా అప్పు తీర్చకుండా పారిపోయారమ? అని అపహాస్యము చేయగా మా చెల్లికున్న కవ్మెులు, ముకుకపుడక తీసి యిచ్చివేసారట. సరనని బంధువుల యింటికి వెళ్ళారు. అక్కడ మా నాన్న సోదరుడు కనిపంచాడు.
""సిగ్గులేని ్రతాగుబోతా, నీవు నీ భడడ్కున్న కొంచెము బంగారము కాసత ఇచ్చివేసి అప్పు తీర్చివా?" అని అవమానపర్చాడు. నీవు నీ భడడ్ పెండ్లి ఎలా చేస్తావో చూస్తాము. నీవు మగవాడివైతే 5 నవర్సల బంగారముచ్చి పెండి�చేయగలవా? మేమయితే 50 నవర్సలతో ఘనంగా మా భడడ్ల పెండ్లి చేయగలము. త్రాగుబోతగా జీవించుటకు సిగ్గుపడవా" అన్నాడు.
218
యీ విషయాలన్నీ విన్న తర్వాత మా హృదయాలు అవమానంతో కృంగిపోయాయి. దేవుని ముందు మా జీవితాలు అప్పగించి వినయంతో ప్రార్థించి ధైర్యము తెచ్చుకున్నాము. ఆయన క్రమంగా మా జీవితాలను హెచ్చించి దీవించారు. ఆర్థికంగా మా జీవితాలు స్థిరపడ్డాయి. క్రీస్తును ప్రేమిస్తూ క్రమంగా ఆరాధనలలో పాలుగంటా విశ్వాసులుగా మారాము.
కేవలం 1400 రూపాయిలతో వ్యాపారం ఆరంభించిన మేము దేవుని కృపను బట్టి మా చెల్లికి 50 నవర్సల బంగారముచ్చి మంచి విశ్వాసికి ఇచ్చి వివాహము చేసాము. మా చెల్లి మంచి సాక్షిగా ఆనందంగా జీవిస్తుంది. త్రాగుబోతు కుటుంబమని అవమానించిన వారి మధ్య మమ్ములను ప్రభువు దీవించారు. ఏ బలము, చదువు, జా�నములేని మాకు దేవుడు ఆయన బలాన్ని, శక్తిని ప్రదర్శించి జ్ఞానంతో నింపి మమ్ములను ఆశీర్వాదించి, ప్రతి అనుభవంలో చాలిన దేవుడుగా మంచి కాపరిగా పోషించుచున్నారు.
అవమానించిన చోట, మా బంధువుల మధ్య రెట్టింపు దీవెనలతో హెచ్చించి ఘనపర్చారు. ఎన్నికలేని అనయల వంశంలో నుండి వెదకి రక్షించి మాకు బ్రతకు ప్రసాదించారు. ప్రభువునకు మతము, కులము, పేా, గొప్ప అనే తేడాలేదు. ప్రతి వ్యక్తి కొరకు ప్రాణము పెట్టిన రక్షకుడు. నా సాక్ష్యము చదువు వారంతా వాస్తవమును గ్రహించి క్రీస్తే నిజదేవుడని నమ్మి సాక్షులుగా జీవించి ప్రభువును ఘనపర్చాలని నా ప్రార్థన.
""ప్రియ ప్రభువా, నజరయుడయిన యేసయ్యా, మా జీవితాలను భయంకర బానిసత్యంలోనుండి, హేాళ్నలనుండి సంరక్షించి దీవించావు. నీవే తరతరములకు దేవుడవు. అనయలైన అనేకులు నిన్ను తెలసుకొని నిన్ను సేవించు ధన్యతనీయండి. అందరినీ దీవించండి. మా జీవితాలను వెలిగించిన ప్రభువా నీ పాదాలకు వందనాలు సమర్పిస్తున్నాను. యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. వెదకి నన్ను రక్షించితివి. వెంబడించగ పిలిచితివి. రోత బ్రతుకును మార్చితివి. నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాధుడా, నారకై ప్రాణమచ్చితివి. నేను నీవాడనో యేసయ్యా.... ఏరీతి స్తుతియింతునో! ఏ రీతిగా సేవింతునో - ప్రభు
ప్రభువునందు మీ సహోదరుడు
శ్యావ్, సత్యవేడు, చిత్తూరు జిల్లా.
నా పసల్ 9948547279
------------------

219
సాక్ష్యం 40. బాధపడితే గాని బోధపడలేదు
నిరీకషణ్పాల్ (మానిపసట్టి లకష్మణరావు) (కొవూవారు)
ఫోన్ : 9701167024
యిర్మయా 33:3 ""నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు
ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను,
గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను.
పరిచయం:-
సర్వాదికారియె�న నా ప్రభువు యీ సాక్ష్యాన్ని మీకందించే సదవకాశాన్ని యిచ్చినందన నా నిండు కృతజ్ఞతలు. చదువుచున్న మీకు నా వందనాలు. నా అసలు పేరు మానిపసట్టి లకష్మణరావు. ప్రభువును తెలిసుకొని బాపీతస్మ అనుభవం తర్వాత నిరీక్షణ పాల్గా నిలిచాను. నేను పశ్చిమగోదావరి జిల్లాలో కొవూవారు సమీపానగల కుగ్రామవైన ఆరిక రవులో జన్మించాను. నలుగురి సంతానంలో రెండవ వాడిని. గల గల పార గోదావరి నది తీరమున అందమైన ప్రకృతి గల ప్రాంతంలో జన్మించాను.
కల్లుగీసే వంశంలో హైాందవుడిగా జన్మించిన నేను ప్రైస్తవునిగా ఎలా మారాను? ఎందుకు మారాను? క్రీస్తే రక్షకుడు, పాపవిమోచకుడు, పరలోకం అందించే గొప్ప దేవుడని చాటి సాక్ష్యము చెప్పు దైవసేవకునిగా ఎలా మారాను? యీ వివరాలన్నీ మీతో పంచుకొనుటకు ఇష్ట పడుచున్నాను. తింటేగానీ రిచతెలియదు. దిగితేగాని లోతు తెలియదు. నా బాల్యంలోనే అనగా 5 సంవత్సరముల వయససులో నాన్న మరణించగా మా అమ్మమ్మ తాతయ్యలైన రతతమ్మ సారయ్యల పెంపకంలో పెరిగాను. చదువుకొనే అవకాశము లేనందన నన్ను పశువుల కాపరిగా నియమంచారు.
నా పరిస్థితి చూచి మా పెద్దమ్మ కుమారుడు నన్ను విజయవాడకు రమ్మని పిలిచాడు. ఒకచిన్న హోటలులో కపపులకడికగ పనికి అప్పగించాడు. ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు పని చేయవలసి వచ్చేది. కాళ్ళు పాచిపట్టి బాధపెడేత పసుపురాసుకొనేవాడిని. నిద్ద పట్టేదికాదు. రోడడుమీద పండుకొన్నప్పుడు పోలీసువారు బాధించేవారు. నాకు తండ్రిలేడు. అమ్మ పట్టించుకోలేదని బాగా ఏడ్చేవాడిని.
220
ఆ తర్వాత మా పితరుల ప్రాంతము �రంగబాదు చేరాను. పెండ్లి వయససు వచ్చినందన వివాహము చేసుకొనుటకు ప్రయతి�ంచినప్పుడు, కప్పులు కడుగుకొనే పేదవాడికి, చదువులేని వాడికి పిల్ల నివవామనేవారు. చాలా అవమానాలు ఎదురొకన్నాను. తిరిగి విజయవాడ చేరాను. శ్రద్ధగా పనిచేసి వంటనేరచుకున్నాను. చివరికు అమలేశవారితో నాకు వివాహము జరిగింది. యిద్దరు బిడ్డలు కలాగరు.
మొదట పాప తర్వాత బాబు పుటాటరు. వంట మాషాటరినయ్యాను. చిన్న యిల్లు కొనుకుకన్నాను. విజయవాడ పూరాణనందేపటలో స్థిరపడాను. ప్రతిరోజు ఒక్కొక్క దేవుని, దేవతను పూజించేవాడిని. శివుడు, సాయిబాబా, దురగ నా యిష్ట దైవాలు. నా పెండ్లయయాక మా అమ్మ నా దగ్గరకు రావడం ప్రారంభించింది.
ఆమెకు ఎవరో క్రీస్తుసువార్త బోధించగా ఆమె క్రీస్తును తన దేవునిగా అంగీకరించి ప్రార్థించుకొనేది. నాకు కూడా క్రీస్తు మంచి దేవుడనియు అవసరాల్లో ఆదుకుంటాడని చెప్పేది. ఆమె మాట లైకకచేయక చాలా కోపముతో మండిపేవాడిని. నాకోసం చీకటిగదిలో ఏడ్చి ప్రార్థించేది. నాకోసం ఏడసతుందేమటి? అని ఆశ్చర్యపేవాడిని. డబ్బు సంపాదించుటకు అదనంగా పార్టుటై�ము ఉద్యోగములో ఫొటో గ్రాపఘరుగా పనిచేసేవాడిని. ఆ సమయంలో నాకు అకస్మాత్తుగా టయిఫాయిడ్ జవారంవచ్చి తీవ్రంగా బాధపడాను.
నేను ఆసప్రతిలో చేరాను. మా అమ్మ నాదగ్గరకు ప్రార్థన నానెతెచ్చి ప్రార్థించింది. నేను చాలా బలహీన స్థితిలో నున్నాను. నమ్మితే దేవునిమహిమ చూస్తావు. నీ జ్వరం తగ్గుతుందని అమ్మ నాకు ధైర్యము చెప్పి యేసునుగార్చి వివరించింది.
ప్రభువుతో పరిచయం:-
మా అమ్మ ప్రార్థన నన్ను తాకింది. ఆమె విశావాస సహిత ప్రార్థన రోగినైన నన్ను తాకినందన గొప్ప వెలుగునని నేను చూచాను. అమ్మ ఆమెన్ అనేసరికి నాకు క్రీస్తునందు నమ్మకము కలిగంది. రాతు గ్రంథదములో నున్న మాట నాకు తెలియకయె, ""అవ్మా, ఇకనుండి నీ దేవుడే నా దేవుడు" అని తెల్పాను. మా అమ్మ చాలా సంతోషపడి దేవుని స్తుతించింది.
నేను అమ్మ క్రీస్తును నవ్ముట చూచిన నా భార్యకు మా విశ్వాసము నచ్చలేదు. అయినను నేను ధైర్యంగా నా పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని 2003లో బాపీతస్మము తీసుకొని పేరుమార్చుకున్నాను. ఆ తర్వాత శోధనలు ఆవరించగా చాలా ఇబ్బందుల
221 పాలయయాను. మా సంఘ సహవాసంలో నున్న సిస్టు శశికళ్గారు ఒకసారి నాతో చెప్పి హెాచ్చురించిన దేమనగా నీ వద్దనన్న పెటైటలో పాపం దాగివున్నట్లు ప్రభువు నాకు బయలుపరచు చున్నారు. వెళ్ళి చూడు అని తెలిపంది. ఇంటికి వెళ్ళి చూచినప్పుడు మా ఇంటిలో నున్న పెటైటలో కొన్ని విగ్రహాలు కనబడ్డాయి. వెంటనే వాటిని తీసి పారవేసాను. ఆపదలో నున్న వారికి సహాయము చేయుటకు వెనకాడే వాడను కాను. అలా చాలా మందికి అప్పులు యిప్పించి మధ్యవర్తిగా సంతకాలు చేసాను. వారంతా వెాసంచేసి అప్పు తీర్చినందువల్ల ఆ భారం నాపై పడింది. లక్షా పదివేలు నేను కట్టవలసి వచ్చింది. అప్పులు తీరచుటకు నాయిల్లు అమ్మవేసాను
ఆ రోజుల్లో సంఘ సహావాసిగానున్న శశికళ్ సిస్టు నన్నుచేరి, ""నీవు కష్టాలలో నిబ్బరంగా నిలిసేత దేవుని సేవకు ఆయన వాడుకుంటాడు. మంచి సాక్షిగా నంటావని" ప్రవచనం చెప్పింది. ఆ రోజుల్లో మా అత్తగారు పక్షవాతం బారిన పడినప్పుడు ఎవరో క్రీస్తు నామంలో ప్రార్థించగా స్వస్థతపొందింది. ఆ రక్షణ కార్యం, ఆమెలో నా భార్యలో జరిగి క్రీస్తు విశ్వాసిగా మారుట నా భాగ్యవైనది. యిద్దరము కలిసి ప్రార్థించుట కారంభించాము. ""ప్రభువా, అవసరాల్లో ఎలియాను ఆహారంతో పోషించావు కదా! ఈ స్థితిలో మా కుటుంబాన్ని ఆదుకొని పోషించండి" అని ప్రార్థించిన వెంటనే, మాకు సహాయము చేయుటకు పైడమ్మ అనే విశ్వాసి ఆహారముతో మారకదురుగా నిల్చింది.
ఆమె ఆ రోజునుండి నెల రోజులుగా మమ్ములను పోషించింది. దేవుడు మా దీన ప్రార్థనల నాలకించినందుకు స్తుతించి కృతజ్ఞత చెల్లించాము. నాకు గతంలోని ఒక అనుభవం జ్ఞాపకం వచ్చింది. దేవునిని తెలసుకొనని రోజుల్లో అనుకోని రీతిగా పాస్టు మారుకగారి సాక్ష్యము విన్నాను. అది కటుటకథద, మనుష్యులను మోసగిస్తున్నారని ఆయనను ఎగతాళ్ళ చేసినరోజు గురతుకు వచ్చింది.
ఆయన ఒకరోజు చాలా యిబ్బందిపే రోజుల్లో కుమారుడు ఆకలితో యిడ�్ల కొనుకుకంటను అర�రూపాయి కావాలి నాన్నా అని అడిగితే యిచ్చే స్థితిలో లేక ఏడ్చి దేవునికి వెు��పెటాటడట. ప్రార్థించి కళ్ళు తెరిచిన వెంటనే పాలగా�సులో పాలు, యిడ�్ల పొట్లాము పట్టుకొని ఒకవ్యక్తి నిలిచి వున్నాడట. నేనారోజు నమ్మలేదు. నాకు పైడమ్మ తెచ్చిన ఆహారాన్ని చూచి గతంలో మారుకగారిని నమ్మనందుకు సిగ్గుపడాను. ఎవరైనా
222 సాక్ష్యము చెప్పినప్పుడు అబదా�లని తలంచక నవ్మాలి. వేదనలలో, శ్రమలలో, కష్టాలలో ప్రార్థించగానే జవాబు యిచ్చే దేవుని వాగ్దానాన్ని నవ్మాలి.
యిర్మయా 33:3
ను దేవునికిచ్చే టైలిగ్రాము ప్రార్థన అని అంటారు. నా స్నేహితులకివవావలసిన అప్పుతీర్చమని దేవున్ని ప్రార్థించాను. గతంలో నేను పెట్టుబడి పెట్టిన సొవ్ము అద్భుతరీతిగా చెకుక రూపంలో చేరింది. అది తీరచుట దేవుని దయగా గుర్తించాను.
శ్రమలు అదికమగుట ఆత్మహత్యా ప్రయత్నము:-
నాకు అప్పులబాధ అదికవైనందన చాలా దు:ఖముతో ప్రార్థించుచున్నప్పుడు కన్నీరు ధారాపాతంగా కారసమయంలో ఆమెన్ చెప్పి కన్ను మాయగానే పైన ఒక సిలువ ఆకారము కనిపంచింది. వెంటనే మెల్లని స్వరం వినిపించింది. ""నా కృప నీకు చాలను. నేను నిన్ను అప్పులు చేయమని చెప్పానా? చనిపోవుని చెప్పనా? నీ ఉత్తరము నీ మాత్రలు తీసుకొని దైవజనుడైన సత్యానందం గారి దగ్గరకు వెళ్ళు" యీ మాటలు అతి స్పష్టంగా వినిపంచాయి. యీ దర్శనమునకు ముందు జరిగినదేమనగా నా బంధువులలో ఒక అక్కను చేబదులుగా అప్పుయిమ్మన్నాను. ఆమె యిచ్చింది గాని కొంతకాలమయయాక నా అప్పు వెంటనే తీరచు అని బలవంతం చేసింది". నేను తీర్చలేనకాక, చనిపోవాలనుకుంటున్నానని చెప్పాను.
""నీవు ఎలా చచ్చినా నాకవసరము లేదు గానీ, నా అప్పు తీర్చి చనిపో" అని చెప్పగా 10, 15 రోజులలో తీరచుతాను అన్నాను. సర, నా స్నేహితుని చేరి నా పరిస్థితి తెలిప కొంత డబ్బు సర�గలవా అని ప్రాధేయపడాను. అవమానకరంగా మాట్లాడాడు. ""యేసును నవ్మారుకదా! ఆయననే అడుగు" అన్నాడు. చీటీవారు డబ్బు కటాటలని ఒత్తిడిచేయగా, యీ బాధలు తట్టుకోలేక నిద్దమాత్రలు చేతిలోనుంచుకొని, ఒక ఉత్తరము వ్రాసిపెట్టి తలుపులు మాసి మరణించదలచినప్పుడు నాకు నా పిల్లలు జ్ఞాపకమునకు వచ్చారు.
ఆ సందర్బుములోనే ప్రభుని దర్శనము, ఆయన స్వరాన్ని విన్నాను. ప్రభువు చెప్పిన రీతిగా తర్వాత రోజు ఉత్తరము చేతిలో పట్టుకొని సత్యానందం పాస్టు గారిని ఆశ్రయించాను. నీవు సంతకము పెట్టి అప్పు యిప్పించిన వారిని పోలీసులకు అప్పగించు సురంద్దబాబు కమీషనరు గారు సహాయపడగలరని సలహా యిచ్చారు. సర నీకు యీ
223 ఆలోచన నచ్చినిచో నీకున్న బుంబాయి కాలనీలోనున్న యిల్లు అమ్మ అప్పులు తీర్చివచ్చు కద! అని మంచి సలహాయిచ్చారు. కీర్తనలు 1:1 ""దషుటల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక యెహోవా
ధర్మశాపసతమందు ఆనందించువాడు ధనయడు"
యీ వాక్యము చాలా సత్యముగలది. నాకు చెడడ్ సలహాలిచ్చి మరణించమని చెప్పినది దషుటడే కదా! పెంటకుపపనుండి పైకి లేవనెత్తి ఆదరించే దేవుడు నా కున్నాడని చాలా ధైర్యము కలిగంది. ప్రభువు మాట బంగారు బాట అయినందన ఆ మంచి సలహా పాటించాలని నిరణయించుకున్నాను. నా కుటుంబాన్ని ఆ పాస్టరుగారు సహాృదయముతో పోషించారు.
ఒక నెలరోజులు మాకు ఆహారమందించుట సామాన్యమైన త్యాగము కాదు. క్రీస్తుప్రేమ బలవంతము చేయగా వారు నా పట్ల దయకలిగి పోషించారు. నన్నాదుకొన్న దేవునికి, ఆ కుటుంబానికి సదా కృతజ్ఞత కలిగయున్నాను.
కీర్తనలు 119 : ""నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నిచ్చెిను".
ఆ తర్వాత మరొక దర్శనాన్ని చూచాను. అందులో ఒక హోటలు కనిపంచింది. పనిచేయుటకు నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత శశికళ్ సిస్టు నన్ను కలిసినప్పుడు నేను ఆమెను ప్రశ్నించాను. ""అవ్మా, మీరంతా సురక్షితంగా జీవిస్తూ దేవునిలో ఆనందిస్తున్నారు గానీ, నాకే యీ శ్రములైందుకు రావాలి?" అన్నాను. ""నీవు నీ కషాటరి�తములో క్రమంగా దశమభాగాన్ని దేవునికిస్తున్నావా? అని ప్రశ్నించారు. లేదని చెప్పాను. నీవు యివ్వాలి అని ఆమె చెప్పారు.
శ్రమలో నిన్ను పరీక్షించి శుది�చేసి నిన్ను తన సేవకునిగా వాడుకుంటారు గనుక ప్రార్థన చేసి కనిపెట్టు" అని సలహాయిచ్చారు. ఆ రోజునుండి 6వేల జీతంలో 600 రూపాయిలు దేవునికి ఇచ్చి ఆనందించాను. ఒకరోజు నా యజమాని నన్ను పనికిరమ్మన్నారు. ""అయయా, నా యిల్లు అవ్ముకొని మా }రు తిరిగి వెళ్ళిపోదలిచానన్నాను. 10వేల జీతం వదులుకుంటావా? అన్నారు. నాకు 70వేలు అప్పు వున్నదండ� అని తెల్పాను. సర నేను నీ కిస్తానన్నారు. నేను యేసుప్రభువును నమ్మాను. ఆదివారాలు ఆరాధన మానుకోలేను. ఆదివారం పనిచేయలేనని ధైర్యంగా చెప్పాను.
224 కీర్తనలు 84:10 "" నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటే శ్రేష్టము".
మరొక దర్శనములో నేను కృతజ్ఞతా కూడిక పెట్టుకుని సాక్ష్యము చెప్పాలని ప్రభువు తెలియజేసారు. నేనారీతిగా నెరవేర్చాను. నా సాక్ష్యము విన్నవారంతా 200 కిలోల భయ్యము ప్రోగుచేసి యిచ్చారు. నా యజమాని ఆదివారం రావదు�లై అని తెలిప 70వేలు నాకు ఇచ్చి అప్పుతీరచుకొని పని కొనసాగించమని మంచి మనససు చూపించి దయతో మాట్లాడారు.
నన్ను సువార్త ప్రకటించమని ప్రభువు పసలవిచ్చారు. ఈ దర్శనము గార్చి నా అక్కతో చెప్పాను. నా అక్క విశ్వాసముతో ప్రార్థించు వ్యక్తి గనుక, కనిపెట్టి ప్రార్థించుకోమని సలహాయిచ్చింది. ప్రభువు చూపిన ప్రాంతము కొవూవారులో శ్రీనివాసపురం గనుక అక్కడ ఎవరైనా దైవజనులు, సంఘము వున్నదా లేదా అని కనుగొన్నాను. అక్కడ హనోకు గారి మందిరమున్నదని తెలిసింది. వెంటనే �రంగబాదు వెళ్ళి సేవ చేయాలని తలంచాను.
నేను 70వేల రూపాయలతో పారిపోయానని పుకారు పుట్టించి నన్ను శోదించారు. యజమాని ఫోనుచేసి నా డబ్బులు తిరిగి యివ్మాన్నారు. తిరిగివచ్చి పనిచేయసాగాను. నాకయితే దేవుని సేవ చేయాలని చాలా ఆశగా ఉండేది. నా భార్యతో చెప్పాను. ఆమెకు చాలా కోపం వచ్చింది. ప్రతి కొంపకు వెళ్ళి అడుకోకలేము కదా! మనకొక ఆడ్రిల్ల వుంది. పెండ్లి చేయాలి. డబ్బులు ఎవరిస్తారు? అని నిరాశపర్చింది. నా దగ్గర డబ్బులు లేవు గనుక సేవకు వెళ్ళలేనని కోపంతో బైబిల్ చింపివేసాను. ఆత్మీయంగా దిగజారిపోయాను.
యోబు 9:9 "వేలు అనుభవించాము. కీడు అనుబభవించ తగమా"
నా పరిస్థితి అయోమయ స్థితికి చేరింది. ఆ రోజుల్లో భయంకరమైన డెంగయా పఫీవరు వచ్చింది. నా జవారతీవ్రత హెాచ్చింది.
గతంలో నేను నా భర్యను చాలా బాధించేవాడిని. టి.వి.లో ఒక భర్త భార్యను బాదిస్తూ కాలుచున్న నానెను ఆమెపై పోసాడు. అది చూచిన నా బాబు ""అవ్మా, నాన్న నిన్ను బాదిస్తున్నాడు కదా! టి.వి.లో మాదిరి, మనం నాన్నను నానెపోసి కాలే�ద్దామా? అన్నాడు. నేను అంతగా బాధించిన నా భార్య నాకు జ్వరము వచ్చిన రోజుల్లో చాలా దయతో నన్ను సంరక్షించి ప్రేమ చూపింది. నా 10 సంవత్సరాల కుమారెత తన దోసిట్లో నా వాంతిపట్టి శుభ్ర�పరిచి ఆదరించేది.
225
నా జ్వరం చివరకు టి.భ.గా మారింది. బంధువులంతా దారమయయారు. 6 నెలలు ఆసప్రతిలో ఉండవలసి వచ్చింది. చికిక శల్యమయయాను. నాతోటివారంతా నాకు మరణము తప్పదని తలంచేవారు. నేను కన్నీటితో ప్రార్థించి ""ప్రభువా, నీవు నన్ను సవాస�పరిసేత, నీ సేవ చేస్తానన్నాను. నా భార్య రో� నాకు రెండుగ్రుడ్లు, రాగిజావ, బలమైన ఆహారముగా పండ్లు యిచ్చి బ్రతికించింది. పసిపిల్లను చూచినట్లుగా ఆదరించింది. యిద్దరము ప్రార్థించిన తర్వాత ఆసప్రతికి వెళ్ళగా టి.భ. తగిగపోయిందని చెప్పారు. అసాధ్యాలన్నీ సుసాధ్యముచేయు దేవున్ని స్తుతించాము.
నా భార్యకు సేవ చేయుట యిష్టంలేదు. ఆమోసుగారనే దైవజనుడు ప్రార్థించి సేవయినా చేయి, హె�టలుపనైనా చేయి. రెండు పనులు చేయలేవన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం చేరాను. నా కుమార్తెకు జ్వరం వచ్చింది. నా యజమాని డబ్బులు కటటమని బాధించాడు. నా దగ్గర డబ్బులేదు. పాపకు వైద్యం చేయలేక అంబులైనసు 108 ఫోనుద్వారా తెప్పించుకొని రక.జి.హెచ్ ఆసప్రతి చేరాము. వారు ఒక ఇంజైకషన్ యిచ్చారు. పరిస్థితి విషవించింది. నా భార్య దు:ఖంలో ఉండి పాపను సేవకు సమర్పిస్తాను అని ప్రార్థించింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమర్పించలేక పరిస్థితి దిగజారాక సేవకిస్తానంటావా? అని కోపపడాను.
నిజానికి దేవుని పనిని అ్రశద�చేసేత శాపము తప్పదని అనుభవంలో తెలిసికోగలాగము. నిన్ను పిలిచినప్పుడు అంగీకరించనిచో మరొకరిని సేవకు సిద�పర్చగలరు. మోషే తర్వాత యెహె�షువాను ఎలియా తర్వాత ఎ�షాను సిద�పర్చలేదా? నా పాపస్థితి ప్రమాదకరంగా మారింది. గొంతునుండి రక్తం స్రవిస్తుందని నాకు బాబు చెప్పగా యింటినండి పరురగత్తి వెళ్ళాను. నరకయాతన అనుభవిస్తున్న నా పాపను చూడలేక చాలా ఏడ్చాను.
నా యజమాని, పాస్టరుగారు వచ్చారు. శాంత్రత్నం పాస్టమ్మగారికి పరిస్థితి తెలిపాము. ""మీరు పాపతో దేవుడు సేవచేయమన్న స్థలమునకు అర్జంటుగా రండని" చెప్పింది. పాపకు సీరియస్గా ఉంది. సాకనింగుతీసారు. వెదడువాపు వ్యాధి అన్నారు. మా యజమానిగార వైద్యము కగు ఖరచు భరించారు. నాలో నిరాశ ఎకుకవయింది. ఈ దేవుడు ఎవరికోసం బ్రతికించడు? అని ప్రశ్నించాను.
దివాతియోప ��28వ
అద్యాయంలో ఆరంభములో దీవెనలు 16వ వచనం నుండి నీవు ఆజ్ఞలను మీరినచో గర్బుపఘలము శ్రింపబడునని వ్రాసిఉంది. దేవుని కంటే ఎవరినీ
226 ఎకుకవగా ప్రేమించరాదు. నా భడడ్కోసం సేవకూడా వద్దని చెప్పిన భార్య నేడు సేవకిస్తానని ఏడసతుంది. చివరకు నా భడడ్ అకాల మరణము పాలయియంది. క్రిందపడి దొర్లి ఏడ్చాిము. తలలు బాదుకున్నాము. సముద్దములో దాకి మరణించాలని పరురగతతగా అందరూ ఆపివేసారు. దేవునిపనిని చేసుకో అన్నారు. ఆ దేవుడు తన పనిని చేయకపోతే మనిషిని చంపాలా? అని ఏడ్చాను. సమాధి కార్య్రకమము జరిగింది. ఆరాత్రి ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. నీకొక కుమారుడున్నాడు. నేను కాపాడుతాను. నా సేవ చెయియ అన్నారు. 5 మందిలో యిద్దరు చనిపోయారు. అత్తగారు, పాప మరణాలు, నాకు జ్వరము రావడము, అప్పుల బాధ యివన్నీ జరిగిన తర్వాత నా యజమాని నా అప్పులు తీరచుతానని అభయమిచ్చి, సేవచేసుకో, నేనే మందిరము కట్టించి పెడాతనని అన్నారు.
ముగ్గరము మరలా తిరిగి కొవూవారు చేరాము. ఆ తర్వాత సేవ ఎలా ప్రారంభించాలో అర్థంకాలేదు. ఆ సమయంలో గతంలో నేను ఎగతాళ్ళ చేసిన మారుక పాస్టరుగారు ఆదరించి, ప్రార్థన, వాక్యబోధను గార్చి వివరంగా నేర్పించారు. 2008వ సంవత్సరములో శ్రీనివాసపురంలో సేవ ఆరంభించాము.
ఒక యింటిలో అద్దెకున్నాము. వారు గొడవలవల్ల అశాంతితో నుండగా సమాధానపర్చిదలంచగా మమ్ములను యింటినండి ఖా� చేసివెళ్ళమన్నారు. ్రశములు సహిసేతనే నిత్యజీవానికి వార్సులమవుతాము. మనలను ఉ్రేక్షించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించుట అనగా శ్రమలు, శోధనలు భరించుట అని తెలసుకోగలాగము. దేవునిని నిందించుట తగదని గ్రహించాము. సహనముతో సేవలో సాగిపోయాము.
ఆ రోజుల్లో నా భార్య నడుమునొపిప వల్ల బాధపడగా తెల్లకార్డు సహాయంతో రూపాయి ఖరచు లేకుండా ఆపరషన్ చేయించుకొని యిల్లుచేరాము. అదే అర్థరాత్రి యిల్లు ఖా� చేయమన్నారు. శ్రమలో ఆనందిస్తూ మరొక యిల్లు అద్దెకు తీసుకొని సేవను ఆరంభించాము. 10మంది భక్తులు చేరారు. వారిలో నలుగురు బాపీతస్మము పొందారు.
ప్రభువు నాకు దర్శనము ద్వారా యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిరము అని పేరు పెట్టి సేవ కొనసాగించమని తెలిప, ఆ మందిర నిర్మాణ స్థలము, ఆకారము కూడా చూపించారు. నేడు అది ఒక భలిడ్ంగుగా మారి ఆరాధనా స్థలంగా నిలిచింది. నా కుమారుడు రక్షణ పొంది నేను ప్రభువును సేవిస్తానని తెల్పాడు. నేడు ఆత్మీయబిడ్డలు 30 మంది
227 ప్రార్థన, వాక్యము, సహవాసము, రొటైట విరుచుటలో ఎడతెగక సాగిపోవు కృపనిచ్చారు. బాధ పడితేగాని బోధపడదని స్వయంగా నేరచుకున్నాను. నమ్మదగిన దేవుడు నా యేసయ్య నడిపించు నా సేవ ఆయనకే మహిమ కల్గునట్లు దీవిస్తున్నారు. నా భార్య సలోమ నాకు సహకారిగా తోడుగా నిలుచుట నా భాగ్యము. పశువుల కాపరిగా ఎన్నికలేని నన్ను గిన్నెలు కడుగుకొనే స్థితినండి నా గిన్నె నిండి పొర్లుచున్నదన్న ఆశీర్వాదాలతో ప్రభువు దీవించారు.
ప్రయాసపడి భారము మోయువారికి ఎన్నటికీ విశ్రాంతినిచ్చు గొప్ప దేవుడున్నాడు. ప్రియచదువరీ, యేసును నవ్ముకో. రక్షణ పొందు. సాక్షిగా జీవించు. మీరు ఎకకడికయినా వెళ్ళండి గాని నరకానికి వెళ్ళవద్దు. దేనికోసవెా ఎదురు చూడవద్దు గాని యేసయ్య్రై ఎదురు చూడు. దేవుని మాట వినకపోతే నావలై నష్టపోతారు జాగ్రత్త. ఆయన మాట విన్నప్పుడే ఆశీర్వాదాలు మగులుతాయి. కాఫీ హోటలు నుండి కరుణ గల దేవుడు ఉ న్నత సేవ్రై పిలిచి నడిపిస్తున్నారు. జిగటగల }భనుండి నన్ను లేవనెత్తి బండపై నా అడుగులను స్థిరపరిచి క్రొత్త గీతాన్ని నా నోట నంచి అనేకులు యెహోవాను స్తుతించే రీతిగా 700 స్థలాలలో సాక్ష్యము చెప్పు ధన్యతనిచ్చారు. శ�ఖరుగారు విశ్వాసిగా పరిచయమయిన తర్వాత అనేక స్థలాలలో నన్ను క్రీస్తు అనుచరునిగా నిలిపారు. నా సాకష్యపు పుస్తకాన్ని అచ్చువేయుటకు నా యజమాని రామకృషణగారు కృషి చేసారు. నా కుమారుడు నేడు బైబీలు తరీపుదులోనున్నాడు. నా సాక్ష్యము అనేకులకు ఆత్మీయు మేలునివ్వాలని నా ప్రార్థన. ఆమెన్.
రుచిచూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడని. రక్షకుడ నాశ్ర్యించి నే ధనయడనైతిని హల్లెలూయ".
----------------
228
సాక్ష్యం 41. కన్నీటి లోయలో కీర్తించి పాడి
ప్రభుని స్తుతించు ధన్యత నిచ్చారు
దయామణి (నాకగశవారమ్మ)(చీరాల)
యోహాను 14:6""నేనే మార్గము, సత్యము, జీవమునై యున్నాను".
పరిచయం:-
దేవుని మహాకృపవల్ల అనయల కుటుంబములో పూజలు చేయునన్ను క్రీస్తును ఆశ్రయించు గొప్ప భాగ్యాన్నిచ్చిన ప్రభువునకే స్తుతి సోత్రతము చెల్లించగలను. ఎంతో దు:ఖభారవైన గతము నుండి నన్ను లేవనెత్తి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువు నన్ను నడిపించిన రీతి మీరు నా సాక్ష్యము ద్వారా తెలసుకొనగలరు.
నేను ఆంద్ధప్రదేశ్లో కృషాణజిల్లా మంగళ్గిరిలో పుట్టినను, బాల్యములోనే 12వ ఏట తండ్రిని కోలోపయినందన అవనిగడడ్లోనే పెరిగాను. నా తండ్రిపేరు ఏనుగుల సార్యనారాయణగారు. అమ్మ రాజ్యము. పెద్దమ్మ దగ్గర పెరిగినందన యిద్దరము కలిసి అక్కడే ఉన్నాము.19వ సంవత్సరములో చీరాల వాస్తవ్యులు అయిన విన్నకోట బాబురావుగారితో వివాహము జరిగించారు. నాకు ఒక చెల్లి యిద్దరు సోదరులున్నారు గాని అత్తగారింట్లో 6వుంది ఆడపడుచులు, యిద్దరు మగ సంతానముండేవారు. 1973వ సంవత్సరంలో నాకు వివాహామయినది మొదలుకొని కట్నము యిచ్చి యింజనీరుతో వివాహామని ఆనందపడి అడుగుపెట్టిన అత్తగారింట్లో చాలా దు:ఖ కరమైన చేదు అనుభవాల నెదురొకన్నాను. సరిగాగ ఒక్క సంవత్సరము వివాహ జీవితంలో నా భర్తను గార్చిన సత్యం నన్ను కృంగిపోయేలా చేసింది. కట్నము కొరకు నా భర్త తల్లిదండ్రుల కొరకు నన్ను రెండవ వివాహము చేసుకొన్నారన్న నిజము నన్ను దు:ఖకర జీవితానికి బలిచేసింది.
మొదటిగా నా భర్త వివాహము చేసుకొనిన పసీత ప్రైస్తవురాలు, టీచ్చగా ఉద్యోగము చేసేది. ఆమెకు యిద్దరు కుమారులు కలిగనారు. ఆ కుటుంబ బాధ్యతలన్నందున నాతో ప్రేమతో వ్యవహారించలేక పోయేవారు. సరిగాగ యింటికి వచ్చేవారు కాదు. నిలదీసి అడిగితే చాలా చిరాకు, కోపంతో బాధపెట్టేవారు. స్వతహాగా మనసాక్షి గలవాడు. బాధ్యత గలవాడు గనుక నాతో పశ్చాత్తాపంతో అసలు సంగతి తెల్పారు. నా బాధను నాలోనే దిగమ్రంగుకొని సహనముతో జీవించుట నేరచుకున్నాను.
229
నాలో నేనే కుమలిపోవుచు ఏడచుకొనేదాన్ని గాని నా తల్లి విధవరాలు గనుక బాధపడుతుందని నా కష్టాలు చెప్పుకోలేకపోయాను. అతతమామలకు ఈ వివరాలు తెలిసినను తెలియనట్లే నటించేవారు. నాకు విరక్తిగల నిరాశా జీవితంలో అందంగా అలంకరించుకొనే కోరిక ఉండేదికాదు. నిద్దపట్టేది కాదు.
నా భర్త పిల్లలను బాధ్యతతో చూసాత పఫీజుల కట్టి అవసరాలన్నీ గమనించేవారు. గుంటూరులో కొంతకాలము నా భర్త ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన పనిచేసే ఆఫీసులో ప్రైస్తవులు ఉండేవారు. నా భర్త క్రీస్తును గార్చి వారిద్వారా వినేవారు. నేనయితే నా మనశ్శాంతి కొరకు, నెమ్మది కొరకు నిత్యమా పూజలు చేసేదాన్ని. సోమవారాలు నాగదేవుడు, మంగళ్వారం సుబ్రమనయడు, గుర్వారము సాయిబాబా, సంతోషిమాత, వెంకటేశ్వర్లు, ఆదివారం శివుడు యీ రీతిగా పూజలు చేస్తూ, నైవేద్యాలు, దీపారాధన, పూజగది శుభ్రవుచేస్తూ శుది�చేస్తూ గడిపేదాన్ని గాని హాృదయశుది� గార్చి అస్సలు పట్టించుకోలేకపోయాను.