క్రీస్తును నవ్ముట:-
క్రీస్తు నిజదేవుడని తెలిసికూడా ఆయనను వెంబడించుటకు ఆలస్యము చేస్తున్నానని ప్రభువు నాకు తెలియజేసారు. ఇంటర్ వరకు అపజయవెురుగని నేను ఇంజనీరింగులో 2, 3 సబ�కుటలు పెఫయిల్ అయయాను. ఆ తర్వాత నా జీవితాన్ని
59 ప్రభువునకపపగించి, నా చదువు భారముతో పాటు నా యిషాటలన్నీ నీకే అప్పగిస్తున్నాను ప్రభువా, నీవే నాతోవుండి నడిపించండి అని ప్రార్థించాను. అప్పుడు చెప్పనశక్యమైన నెమ్మది నాకు కలిగంది. నిజమైన ఆనందాన్ని అనుభవించాను. నా పాపాలను క్షమించుటకు ఆయనే నమ్మదగివాడని పూర్తిగా నమ్మాను. ఇక యేసుకొరకే జీవించాలని మంచి తీర్మానము చేసుకున్నాను. నా జీవితము యేసుచేతికి అప్పగించిన తర్వాత నాకు ఇంజనీరింగు పరీకషలన్నిటిలో అఖండ విజయాన్ని నా ప్రభువిచ్చారు.
దేవుడు నాకు తన దర్శనమిచ్చి ఆలోచన వివేచన నేర్పించారు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను శ్రద్ధతో పాటిసేత తలగా వుంటావు గాని తోకగా నుండవు అన్న వాగ్దానమును నేను ఇంజనీరింగు పొందుట ద్వారా నెరవేర్చారు. డిస్టింకషన్లో ఉతీతరణత నా డి^్రని చూచి వెంటనే ఉద్యోగము యివ్వాలని అనేకులు నన్ను ఆహ్వానించారు. 1970వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో మంచి ఉద్యోగమును ప్రభువు నాకనుగ్రహించారు. ఆ తర్వాత వివాహము చేసుకొనుటకు క్రీస్తు నంగీకరించిన సాటియైన సహకారిరకై వేచియున్ననా 6 సంవత్సరముల వరకు లభించలేదు. దానిపై ప్రత్యేకంగా కనిపెట్టి ప్రార్థించాలని ఆశించి, తవ్ముడు చెల్లిళ్ళకు వివాహాలు చేపసయ్యమని మా తల్లి దండ్రులకు చెప్పాను.
ఆ తదుపరి మా సంఘములోనే ఒక మంచి కుటుంబములోని అవ్మాయిని ప్రభువే చూపించారు. కులాంతర వివాహామయిననా విశ్వాసములో ఏకతవామున్నందున సాటియైన సహాయముగా మంచి వ్యక్తిని ప్రభువు నాకిచ్చారు. మా వివాహ జీవితము క్రీస్తుప్రేమలో దివ్యంగా కొనసాగింది. యిద్దరు మంచి కుమారులను ప్రభువు బహుమానంగా మాకిచ్చి సంతోషపెటాటరు. పెద్దబాబు యోహానువలె, రెండవ బాబు పౌలువలె సంఘాలు కట్టి సేవచేయాలని ఆశించి ప్రారి�ంచేవాడను.
ఏ స�లములోనున్ననా, ఆత్మల జాలరిగా నుండి సంఘములు స్థాపించాము. దేవుని మహాకృప సదా తోడుగా నుండేది. దేవుడే అభివృది�చేసి ఆనందమచ్చారు. పెద్దబాబు ఇంజనీరుగా అమెరికాలో భార్యా భడడ్లతో స్థిరపడ్డాడు. స్థానిక సంఘంలో సేవచేస్తూ దేవున్ని సంతోషపెడతున్నాడు.
చిన్నబాబు రక్షణ:-
చిన్నబాబు జీవితమును గార్చి కాసత కలవరము, కలత ఉండేది. దురలవాట్లకు బానిపసైనందు వలన వాడి జీవితమును పాడుచేసుకుంటున్న విధానము నాకు సమస్యగా నుండి బాధపేవాడిని. అందువల్ల నాకు రకతపోటు వచ్చింది.
60
1996వ సంవత్సరంలో అనంతపూరులో ఉద్యోగం చేయవలసి వచ్చింది. అక్కడ నేను సువార్త ప్రకటిస్తూ దేవునిసేవ చేసేవాడిని. సంపూరణ సేవకు ప్రభువు నన్ను పిలసతున్నారని గ్రహించాను. నేను సేవ చేస్తున్న ప్రాంతములో మా మందిరములో కొందరు సాక్ష్యము చెప్పుటకు వస్తూ వుండేవారు. కొందరు సువార్తికులు జైలులోనున్న ఖైదీలకు సువార్త అందించుటను బట్టి వారి జీవితాలలో వచ్చిన మారుమనససును బట్టి మారిన ఖైదీలు పొలము పనులు చేయుటకు జైలు బయటకు పంపబడేవారు. అలాంటి వారు మా మందిరములో సాక్ష్యము చెప్పుట విని నా చిన్న కుమారుడి జీవితంలో ఆలోచన కలిగంది.
హాంతకులను క్రీస్తు క్షమించిన తీరు అతనిని ఆశ్చర్యపర్చింది. నాలాటి వారిని దేవుడు క్షమించగలడని నిరీక్షణ అతనికి కలిగంది. ఆ విధంగా నా చిన్న కుమారుడు మారుమనససు పొంది పశ్చాత్తాప్ పఘలితంగా అందుకున్న నాతన జీవితాన్ని బట్టి నేను దేవుని స్తుతించి చాలా సంతోషించాను. దేవుడు నా ప్రార్థనలను ఆలకించారు. ఇక సంపూరణ సమరపణ గల సేవను చేయుటకు ఆటంకమేమ అని ప్రభువు నన్ను ప్రశ్నించారు. వాలంటరీ రిటై�ర్వెంటు కావాలని అధికారులను కోరాను.
1999లో నేను నా భార్య సంపూరణ సేవలో చురుగాగ పాలుగనుటకు నా పదవీ విరమణ ద్వారా దేవుడు సహాయం చేసారు. మారుమాల గ్రామాలు దర్శించి ఆత్మ జాలరులుగా మారి అనేకులను రక్షించుటకు దేవుని హస్తము తోడుగా అందించారు. చిన్న బాబుకు వివాహము చేయదలచి ప్రార్థించగా భక్తిగల వనిత, కంప్యూటరు ఉద్యోగి భాగసావామగా లభించింది. ఆమె సండేసాకలు నిర్వహణలో చురుగాగ పాలుగనేది. మా సేవకు చాలా సహకారాన్ని యిచ్చేది. మేము చేస్తున్న సేవకు చేయాతగా చిన్నబాబు అతని భార్య సహకరిస్తున్నారు.
మారుక 7:37 ""ఈయన సమసతమును బాగుగా చేసియున్నాడు"
మా సేవా కార్య్రకమములలో గొప్ప అభివృద్ధిని, పఘలితాలను చూడగలాగము. 15 సుదీర్ఘ సంవత్సరాల సేవలో మాలోనున్న లోటుపాటులు చూపి సరిచేసి దేవుడు ఎంతో దివ్యంగా నడిపించుకుంటున్నారు. అన్నిరంగాలలో, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సంఘపరంగా ఘనత గౌరవా*్న అందించి దేవున్ని ఘనపరిచి, స్తుతించి, కృతజ్ఞత చూపు ధన్యతనిచ్చారు. ఆంద్ధప్రదేశ్లోనే కాక, నేపాల్, బర్మాలో సేవను విసతరింపజేసారు. అమెరికాలో కూడా పెద్ద కుమారుని దర్శించి సేవచేయగలాగము. బూదిగంతాలలో సాక్షులుగా నిలిపారు. యజమాని వాడుకొను మంచి పాత్రలుగా దీవించారు. ఈ సాక్ష్యాన్ని ప్రభువు దీవించగాక.
ఆమెన్.....

61
సాక్ష్యం 11. బుద్ధి జ్ఞాన వాక్య సంపద వరముగా నిచ్చిన
ప్రభువు నా రక్షకుడు
శ్రీమతి రాత్ జైర్మియ(హైదరాబాద్/నయాయార్క, అమెరికా)
యిర్మయా 1:5 ""గర్బుములో నేను నిన్ను రూపింపకమునుేప
నిన్నెరిగితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని".
ప్రభువు నామమునకే సదా మహిమ కల్గును గాక. నా సాక్ష్యమును వివరించు ధన్యత నిచ్చిన ప్రభువునకు నా కృతజ్ఞతలు. యేసయ్య ప్రార్థనా పసల్ నిర్వహణలో నా సాక్ష్యము పంచుకొను అవకాశమచ్చిన విశ్వాసులకు నా ధన్యవాదాలు. నేడు దేశ విదేశాలలో ప్రభువు సేవాభారంతో వాక్య పరిచర్యలో నన్ను విరివిగా వాడుకొనుచున్న దేవునికి ప్రార్థనా గంపుల వారికి నా కృతజ్ఞతలు. నా బాల్యము, నా పూరీవాకుల చరిత్రను వివరించు భాగ్యము ప్రభువు నాకిచ్చిన ధన్యత గనుక నా నోటిమాటలు విను బుద్ధి పుట్టించు గాక.
పరిచయం:-
నా తల్లిదండ్రులు ప్రైస్తవులుగా భక్తితో పెంచిన గొప్ప అనుభవం మా తాత నానమ్మ గారి నుండి లభించింది. మా తాత హిందువుగానే వుండేవారు. ఆయన పేరు రామయ్య గారు. నానమ్మ పేరు రాజ మలమ్మ గారు. పొలము పనిచేసేవారు. వారి పొలాలకు నీరు పెట్టు వేళ్లో యుద�నపూడి బైంజవేను గారు ప్రభువు ప్రేమ వారిని బలవంతం పెట్టగా, ఆత్మజాలరిగా జీవిస్తూ మా తాతగారికి క్రీస్తు ప్రేమను సువార్త రూపాన వివరించగానే, వినుట ద్వారా విశ్వాసముంచిన పుణ్యదంపతులు. వారు నీటి బాపీతస్మము తర్వాత వారి పేర్లు రామయ్య, రాజరత్నము గార్నియు, నానమ్మ రాజమణిగా మారాయి.
వారు క్రీస్తును వెంబడించి, వారి సంతానమును బహ�నిష�గల భక్తితో పెంచారు. వారు ఆంద్ధప్రదేశ్లో గొప్ప విశ్వాసులుగా గణనీయ సేవలందించిన భక్తులుగా మాకందరికీ అతిశయ కారణంగా నిలిచారు. కల్యాణపు సోదరులు రక.ఆర్. అబ్రహాము గారు, రక.ఆర్. డేవిడ్ గారు, రక.ఆర్. జాకబ్ గారు, మా తాతకు జన్మించిన వారు. మా మేనతతలు మరియమ్మ, శారమ్మ, విమలమ్మల పేర్లు నాకు సుపరిచితాలు.
62
యిది 100 సంవత్సరాల చరిత్రకాలము. మా తాత నాయనమ్మలు తమ ఎనిమది మంది సంతతిని క్రీస్తు ప్రేమలో పెంచారు. వారిని వారి మనుమ సంతతిని అత్యన్నతంగా దీవవించారు. అందరి గృహాల్లో పెద్ద ఉద్యోగస్తులుండగా, డాకటర్లు, ఇంజనీర్లు కావాలని కోరవారుండగా, దైవసేవ చేయు దైవ పరిచారకులుగా నుండాలని కోరవారు. మా పెదనాన్న గారైన రక.ఆర్. డేవిడ్ గారు పెంతకొస్తు ఉద్యమములో గణనీయమగు సేవలు చేసారు. పి.యం. సామయాలు గారు, పి.ఎల్. పరంజ్యోతి గార్లతో కలిసి అనేక ఆత్మలకు ఆకలిదప్పులు తీర్చిన దైవజనులు. ఎన్నో పుస్తకాలు రచించారు.
మా నాన్న కల్యాణపు జేకబ్ గారు, అమ్మ శారమ్మ గార్లకు ఎనిమది మంది సంతానము కలాగరు. ముగ్గురు మగపిల్లలు, ఐదుమంది ఆడ్రిల్లలము జన్మించగా వారందరికీ బైబిలులోని పేర్లు పెట్టి దేవునిని బహుగా ప్రేమించారు. బైంజవెున్, జోసెఫ్, సొలోమెన్, రెబకక, రాత్, గ్రేస్, రకజియు, మరియు తభత. వీరితో నేను రాతు పేరున పెరిగాను.
మా నాన్నగారి ఉద్యోగరీత్యా వరంగల్లో చేరాము. టి.్ర. ధామస్గారి సంఘములో ప్రముఖ సరభయలుగా నుండిన నాన్నగారికి సంఘములో చాలా మంచిపేరు, పలుకుబడి ఉండేది. ఎకుకవ మందిని యింటిదగ్గర చదివించుటకు ఆర్థికంగా యిబ్బందిగా నుండుట వల్ల జనగావ్ ఎ.భ.యం. సాకలు హాస్టలులో నాలుగు మంది తోబుట్టువులతో విద్యాభ్యాసము చేసాను. ఆ సంస్థలో దేవుని ప్రేమ నిలిచివుండేది. గొప్ప క్రమశిక్షణ గల సంస్థలో ఎందరో గొప్ప దైవజనులు దైవసేవలో ఆత్మలను సంపాదించిన చరిత్రగలదిగా పేరున్నది.
ఆర్థిక యిబ్బందులలో పేదస్థితి కలిగనను ఆత్మీయతలో చాలా ధనికులుగా నిలిచాము. మా గృహంలో ఉదయ సాయంకాలంలో కుటుంబ ప్రార్థనలు చాలా క్రమముగా జరికగవి. బైబిలు వాక్యాలు చాలా కంఠస�ము చేసేవారం. బాల్యము నుండి నానోట దైవ వాక్యము నిలిచి వుండి దివారాత్రులు ధ్యానించే అనుభవం నాకుండేది. మా నాన్న ఇండియన్ పెంతకొస్తు సంఘ పరిచర్యలో పూర్తిగా తీనమయేయవారు. తరచగా మాడు రోజుల ఉజ్జీవ సరభలు నిర్వహణలో ప్రతి పనినీ స్వయంగా దగ్గరండి భోజన సదుపాయాలు, కుర్చీలు, వేదిక అమరికలన్నీ సమకూర్చివారు.
మా అన్నయ్యలు కూడా నాన్నకు సహకరించేవారు. సంఘనిరా�ణ సమయంలో కాపలకొరకు 21 రోజులు దగ్గరవుండి కాపాడేవారు. ఆయన క్రీస్తును నమ్మిన స్థితిలో పిల్లలకు వివాహాల సమయంలో ప్రార్థించి తగిన భక్తిగల కుటుంబాలను నిరణయించి వివాహాలు జరిగించారు.
63
మా అమ్మ పెంతకొస్తు మతసతురాలు కాకపోయినను, బాప్టిస్టు సంఘస్తురాలిగా నాన్నను పెండ్లాడి, చెవులకుగాని, వెుడలోగాని నగలు పెట్టుకొని ఆడంబర్లంకారాల పట్ల యిష్టత లేనిదై భక్తితో నాన్న ఆశయాలను గౌరవించింది. మా అందరికీ చెవులు కూడా కుట్టించలేదు. సినిమా ప్రభావాలకు దారంగా వుండేవారము. యీ అలవాట్లను బట్టి అమ్మను కూడా చులకనగా చూచిననా లక్ష్యపెట్టక ప్రభువును ప్రేమించిన గొప్ప సాదివాగా పేరు పొందారు.
ఆ దినాల్లో వ్యతిరఖతలన్నీ ఓరుపతో ఎదురొకన్నారు. భడడ్లను పెంచుటలో, వివాహాల బాధ్యతలన్నిటికి సంపూరణంగా దేవునిపైన ఆధారపేవారు. రోజంతా సంఘపరిచర్యలో 21/2 గంటల సమయము వరకు గడిపి ఉద్యోగ ధర్మము నిర్వాహాణ్రై 3 గంటలకు చర్చి విడిచిపెట్టేవారు. అంకిత భావంతో దైవసేవ చేసిన భక్తుడు.
నా తల్లి మా ఆడ్రిల్లల జీవితాలన్నీ గొప్ప విలువలతో దైవవాక్యంతో ఉన్నత ఆశయాలతో పెంచింది. ఇంటిపని చేస్తూ ప్రార్థించేది. కృపగల ఉపదేశాలు చేసేది. మా నడతలన్నీ కనిపెట్టేది. అమ్మ, నాన్న మేమంతా అద్దె యింట్లోనే బాల్యం గడిపాము. నేను పుట్టిన రోజుల్లోనే సవాంతయిల్లు లభించింది. అక్క, అన్న జన్మించిన రోజుల్లో అమ్మ ఎన్నో అవమానాలు భరించింది. యింటిగలవారి పిల్లలు అల్లరిచేసేవారట. గది�ంచిన పఘలితంగా మాయింటి పాత్రలు తీసుకొని యింటిబయట పెటాటరట. చిన్న పిల్లవాడు అమ్మను అవమానపర్చినందన మనససు గాయపడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రారి�ంచిందట.
""అవ్మా, బాధపడకు. నీ భడడ్లను దీవిస్తాను. వారందరికీ స్వంత యిండ్లు యిస్తానని అబభయమచ్చారట. ఆ రోజుల్లో 1955వ సంవత్సరము ఆగస్టు 25వ తేదీన నేను జన్మించాను. నేను నా బాల్యం నుండి సవాంతయింట్లోనే గడిపాను. మానాన్న చాలా ప్రేమతో చూచేవారు. మా నాన్న గారిక డెయిరీవ్రాసే అలవాటుండేది. ఆయనకు గతంలో 80 రూపాయిల జీతంలో 8 రూపాయిలు పదవ వంతు దేవునికి చెల్లించి దేవున్ని ఘనపర్చివారట.
మమ్ములను హాస్టలులో పెట్టి చదివించిననా మా అవసరాలన్నీ తీర్చగల్గుటకు అహా]్నషలా కష్టించి పనిచేసేవారు. మా జీవితాలను చూచి చాలా సంతోషించేవారు. అమ్మ తన 76వ యేట మరణించగా నాన్న 2010వ సంవత్సరములో 87వ యేట ప్రభువు చెంతకు చేరారు. నేడు మా తోబుట్టువులలో ముగ్గురు సంపూరణ దైవసేవకులుగా ప్రభువు పరిచర్యలో లీనమయ్యారు. మా అన్న కుమారునికి అక్క కూతురు అయిన మరియతో వివాహము జరిగింది. గుర్వాపురంలో సేవచేస్తున్నారు. అక్క కూతురితో ప్రభువు
64 మాట్లాడేవారు. మగిలిన సరభయలు పనులుచేస్తూ సేవకు సహకరిస్తున్నారు. నాకు మా నాన్న సోదరి కుమారునితో 1978వ సంవత్సరము �న్ నెలలో వివాహము జరిగింది. నేను అప్పటిలో డి^్ర చదువుచానే వున్నాను. పెండ్లి తర్వాత డి^్ర పూర్తిచేసాను. భ.యిడి. చేయాలని ఎంత ప్రయతి�ంచిననా సాధ్యపడలేదు. ఉద్యోగము లేదని చాలా నిరుత్సాహ పేదానను. వాక్యము చదివి నాకు అర�మయిన భావాలతో అందరికీ సందేశమచ్చేదాన్ని. పసీతల కూడికలలో యిచ్చిన సందేశాలను బట్టి నీవు పసీతవేనా అని ప్రశ్నించేవారు. అందరికీ ఉద్యోగాలనిచ్చావు. నారకందుకు లభించలేదని ప్రార్థనలో గోజాడి అడికగదానను.
బాల్యం నుండి బైబిలు చదువుట, వాక్యాలు నేరచుకొనుటలో చాలా శ్రద్ధ వహించేదాన్ని. బాల్యంలోని సంఘటన నారకంతో ఆనందం కలిగంచేది. ఒకసారి మా తాతగారు మాయింటికి వచ్చి మమ్ములను దగ్గరకు తీసుకొని మాట్లాడే సమయంలో ""నాకు 27వ కీర్తన అంతా కంఠస�ంగా వచ్చును. చెప్పనా? అని అడిగి మొత్తము చెప్పేసాను. ఎంతో ముచ్చటపడి ఆనందించారు. ఆకలయినా, దాహామయినా, నీరు కావాలన్నట్లు వాక్యమే మాట్లాడేదాన్ని.
నాకు వివాహమయిన తర్వాత నా భర్త ఆఫీసులో పనిచేసేవారు. నేను యింట్లోనే వుంటా బాధతో పండుకొని ""నాకు ఉద్యోగముంటే యిద్దరి సంపాదన వల్ల కుటుంబ అవసరాలు వెురుగుగా నుండేవి కదా అని విచారించేదాన్ని. నా బాధ ప్రార్థనలో దేవునితో విన్నవించుకున్నప్పుడు రాత్రి సమయంలో నాకు స్వరం వినిపంచింది. ""ప్రియులు నిద్రించుచుండగా వారికిచ్చు చున్నాడు. కషాటరి�తమస్తానన్న మాట వినిపంచింది. వట్టి మాటలు లేమడికి కారణము. సోమది వారంటే అయిష్టమని తెల్పారు. ప్రతి సమస్యకు తగిన వాక్యాన్ని, స్వరము ద్వారా నాకు బోధించి }రట కలిగంచేవారు.
రోమా 12లో 8వ వచనము "భోదించువాడైతే
ద్వారా సాటిగా నాకు తెలిపన దేమనగా బోదించుటలోను, హెాచ్చురించువాడైతే హెాచ్చురించుటలోను పని కలిగి యుందుము".
నా భర్త కష్టించి పనిచేసే ఆఫీసు (సర్వ ఆఫీసరుగా) అభడ్సలో వుండేది. 1983వ సంవత్సరము నాటికి నాకు ముగ్గురు పిల్లలు కలాగరు. నాలో రక్తము లేనందువల్ల నా శరీరము చాలా నీర్సమయిపోయింది. రకత పరీక్ష చేసేత రక్తంకు బదులు నీరువచ్చేది. మా అన్నయ్య నిరంజన్ గారి భార్య ఆసప్రతిలో నర్సుగా పనిచేసేది. నా రకత పరీక్ష రిపోరుట చూచి మా అన్నయ్యకు వదిన చెప్పినప్పుడు వెంటనే నా భర్తకు నా పరిస్థితి తెలియజేసాడు. ఆఫీసులో నున్న నా భర్త నేరుగా ఆసప్రతికి చేరారు. నా ముగ్గురు భడడ్లను అక్కకు అపపజైప్పి ప్రార్థించాను.
65
ఆసప్రతికి చేరు సమయంలో ఆటోలో నుండి కళుిమాసుకొని ప్రార్థించాను. కన్నీరు ధారలై కారుచుండగా బాధతో ఒక్కసారి కళ్ళు తెరిచిచూచాను. ఎదురుగా లారీపై మంచిమాట కనిపంచింది. నిరీక్షణ లేనిదానిగా దు:ఖస్థితిలో నున్న నాతో ప్రభువు సాటిగా మాట్లాడారు. (ుతీబర్ �అ ్�వ �శీతీస) ""ప్రభువుపై నమ్మిక ఉంచం" గాంధీ ఆసప్రతికి చేరినను కరూప్యు వల్ల అత్యవసర పరిస్థితులలో ప్రవేటు ఆసప్రతిలో శ్రద్ధగా వైద్యం చేయగలరని యిబ్బందిలో ప్రయాణించాము.
డాక్టు రానందన కనిపెట్టుసమయంలో ఒక ఆపిల్ తినేసాను. నాలో వింతశక్తి ఆవరించినట్లుగా భావించాను. ఒక నెల అనారోగ్యంతో నుండినను ప్రభువుపై నమ్మికం ఉ ంచి ప్రారి�ంచినందున నన్ను ఆయన కృపతో బ్రతికించారు. ప్రభువు వాక్యము ద్వారా మరలా మాట్లాడారు.
యోబు 24:22""ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు
ప్రాణమును గార్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. వారికి అబభయమును
దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు".
నా బలహీనస్థితిలో నా అనారోగ్యంలో మరణ భయము ఆవరించగా ప్రభువు అభయమిచ్చారు. 1983లో జరిగిన అద్భుత స్వస్థత తర్వాత 5 మంది భడడ్ల తల్లినయయాక 1997వ సంవత్సరములో మరలా అనారోగ్యము వాటిల్లింది. కనీసము నా చేతివ్రేలను కదిలించి చూచుకొని సజీవంగా నున్నానో లేదో పరీక్షించుకొనే స్థితికి చేరాను. మరొక రోజు బ్రతికే ధన్యత దేవుడిస్తాడో లేదో అనే భయం ఆవరించింది. ఆ సమయంలో పడకమీద నుండగా చాలా పాఠాలు నేర్పించారు.
నీ భడడ్లను ఆశీర్వాదిస్తాను అని అభయమిచ్చారు. సర్వ సమయాల్లో ప్రార్థన చేసుకొనేదాన్ని. ప్రభువు ఒకరోజు దర్శనమిచ్చారు. కలలు నిద్రించిన సమయంలో వస్తాయి. అయితే దర్శనాలు మనము వెళుకువగా నున్నపుే వస్తాయి. నా కళ్ళముందు రైలు కనిపంచింది. అందు రెండు భోగీలు క్రిందికి ఒరిగిపోయాయి. వాటిని ఎవరు నిలబైటటగలరు? అని ఆలోచిస్తున్నాను. ్రకేన్ నిలబైటటగలదా? అని ఆలోచిస్తున్నప్పుడు నేనే నిన్ను నిలబైటటగలను అని మాట వినిపించిది. యితరులకు సువార్త చెప్పాలనే బాధ్యత నాకందించారు. నేను ఉ పపుగా ఉండాలని కోరిన ప్రభువు ""నీవు ఉప్పుగా నీటిలో కరిగిపోవాలి. ఉప్పు కరిగిపోయి రిచనిస్తుంది. నీవు యితరుల జీవితాలకు రిచని అందించగలవు.
66
అన్ని దేశాలలోని వారిక,ి అమెరికా పప్రసిడెంటుకు కూడా ఉప్పు అవసరమే. ఉప్పు విలువైనదిగా దాచిపెట్టు. అందరికీ అందుబాటులోనే వుంటుంది. ఉప్పు పరిశు ద�ంగా, తెల్లగా ఉంటుంది. నవు అట్లే వుండాలి. కృపాసహితమైన మాట*్న మాట్లాడు అని ప్రోత్సహించిన క్రీస్తు మాట*్న శిరసావహిస్తున్నాను. ఉపపువలై నిలకడగా స్థిరంగా ఉండాలని నిరణయించుకున్నాను. ఆ రోజుల్లో 5 మంది పిల్లలతో ఒక్క జీతముతో నా భర్త ఎవ్.ఆర్.ఓ.గా గుంటూరు ప్రాంతంలో అచ్చింేపటలో పనిచేసే రోజులవి.
1999వ సంవత్సరము నా జీవితాన్ని కదిలించిన కాలము. మా కుటుంబమంతా సమీప బంధువుల వివాహానికి కుటుంబముతో వెళ్ళాము. నా భర్త, బాబు బైక�మీద పనివుందని వెళ్ళగా ఘోర రోడడుప్రమాదంలో నా భర్త మాత్రమే రకతసికతవై మరణించగా అవాక్కయ్యాను. ఆకస్మిక మరణము ఎదురొకన్న నేను దిగ�భ్రాంతి చెందాను.
5 మంది బిడ్డలు తండ్రిలేని వారిగానున్నారు. ఆధారమేమీ లేదు. ఏ రీతిగా బ్రతికించాలి? నాకు దిరకకవరు? పోషించువారెవరు? అప్పట్లో పెద్దపాప షారోను ఎవ్.ఎస్.సి. మొదటి సంవత్సరము విద్యలోనున్నది. ప్రవేటు లేకుండా విలువైన మారుకలు తెచ్చుకొనేది. ్రిల్లలనెప్పుడు విహారయాతలకు పంపేాన్ని కాదు. డబ్బులు చాలేవుకాదు.
బైబిలు దగ్గర పెట్టుకొని, కన్నీరు తుడుచుకొనుటకు చేతిరుమాలు చాలదని ఎంచి ఒక పెద్ద టవలు దగ్గరంచుకొని కన్నీటితో ఏడ్చి ప్రార్థించుకొనేదాన్ని. ఆదాయము కన్న ఖరచు ఎకుకవగా ఉండేది. భడడ్ల రిపోరుట కార్డులు దేవుని ముందు పెట్టి వారి బభవిష్యతురతకై ప్రార్థించేదాన్ని. పెద్దబాబు ఇంటరు చదివే సమయము. మధ్యలో భడడ్ 10వ తరగతి, చివరివాడు చిన్నవాడుగా ఉండేవాడు. నా ప్రార్థనలో ""ప్రభువా నేను సహించగలనా యీ శోధన? నన్ను మర్చిపోయావా? నాకు నీవీ బాధ అనుమతించావా? ఈ రీతిగా రోదించేదాన్ని. పెద్దపాప టోపఫిల్ పరీక్ష వ్రాయసమయంలో చెట్టుక్రింద కూరచుని తలవంచి ప్రార్థించే సమయంలో ప్రభువు నాతో వాక్యము ద్వారా మాట్లాడారు.
యెషయా 44:3""నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని
నేనాశీర్వాదించెదను. భయపడకుము, నీ పిల్లలను నేను రక్షించెదను. వారు ఉపదేశము
పొందెదరు".
అనే మాటలన్నీ నాకు బహు ఆదరణ, ధైర్యము కలిగంచేవి. ప్రతి అనుభవములో నాకు }రటనిచ్చేది దేవుని వాక్యమే. దేవుడు నా ప్రక్కనే నిలిచి, నాతో సంభాషిస్తున్న అనుబూతి పోందేదాన్ని. భర్తను పోగొట్టుకొని అనాధగానున్న నాకు అండగా నిలిచి అనుదినం
67 క్షణం నాకు భైర్యము పుట్టించి యోబులోనున్న వాక్యంతో మరలా మాట్లాడారు. ఆయన కట్టడలు నేరచుకొనుటకు శ్రమలో కృపనిచ్చి దీవించారు.
యోబు 22:28""మరియు నీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును.
నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను. ఏది ఆలోచించినను అది సి�రపరచబడునని
తెల్పారు.
మరొక వాక్యము నన్ను ఆదరించి నాతన మార్గములో నడిపించింది. యెషయా 43:19""ఇదిగో నేనొక నాతన క్రియ చేయుచున్నాను. ఇపుే అది మొలుచును.
మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో
నదులు పారజేయుచున్నాను".
నా భడడ్ల విద్యాభ్యాసము, వివాహాముల బాధ్యత వహించవలసి వచ్చింది. నా బిడ్డలు నా మాటకు ఖచ్చితముగా లోబడేవారు. ప్రేమలు, నిర్లక్ష్య వైఖరి, ఎదిరింపు స్వభావము లేక సాతీవాకులుగా నాకు లోబడుటను బట్టి ప్రభువు నా పనులలో నాకు సహాయపడి విజయవంతంగా ముగించు ధన్యతనిచ్చారు. పెదబాబుకు 18 సంవత్సరాల వయససులో నాన్నగారి ఉద్యోగమచ్చారు. మగపిల్లలు బాధ్యత వహించరమోనని నన్ను ఉద్యోగం చేయమని అడిగారు. నేను సమ్మతించలేదు. నా బిడ్డలు సమర్థులుగా నిలిచారు. పెద్దపాప షారోను, కుమారుడు జాన్ మోజైస్, అవ్మాయి జెుషా, జాన్ ఫిలిప్పు, జాన్ ఓనెసీములను దేవుడు దీవించాడు.
2004వ సంవత్సరములో పెద్దపాప వివాహమై అమెరికాలోని నయాయారుకలో స్థిరపడింది. ముగ్గురు బిడ్డలు కలిగారు. ఒకరు కమీషనర్ పి.ఎ.గా, మరొకరు సాకల్లో ఉద్యోగము, ఒకరు పసైంటిస్టుగా ఉన్నత ఉద్యోగములో నున్నారు. నా జీవితంలో దైవసేవ్రై ప్రభువు నన్ను పిలిచి అభిషేకించారు. భాషల వరము, ప్రత్యేక కృపా వరాలనిచ్చారు. బుద్ధి జ్ఞాన వాక్యాలనిచ్చి దీవించారు. జరిగిన సంఘటనలను వివేచించి చెప్పు వరమునిచ్చారు. ఏ సమయములోనైనా ప్రసంగించే నేరుపనిచ్చారు. నేడు వివిధ ప్రాంతాలలో సువార్త బోధించు రీతిని బట్టి దేవునికే మహిమ కల్గునట్లు నన్ను బైబిలు డికషనెరీ అనియు, ఎన్ పసైక్లోపీడియా, ఎవర్ రెడ� బ్యాటరీ అని పిలిచి అభినందిస్తారు.
సొలోమోనుకు దేవుడు జ్ఞానమిచ్చి నిగాడిడ ప్రశ్నలకు జవాబులిచ్చు నేరుప కలిగనవాడుగా దేవుడు దీవించాడు. సొలోమోను కంటే గొప్ప వాడిని నేనే అని ప్రభువు
68 మాట్లాడారు. నా కొరకు ప్రార్థించిన ముగ్గురు దైవజనులు ప్రవచనాత్మకంగా ""అవ్మా, నీవు దేశ విదేశాలలో సేవ కొనసాగిస్తావు. నిన్ను దేవుడు ఘనపర్చనై యున్నాడని తెల్పారు. నా జీవితము ఎన్నికలేనిదైనను ఉద్యోగము చేసిన వారికున్న ఆనందం కన్న నేను అత్యానంద భరితురాలనై దేవునిలో ఉల్లసించి, స్తుతించి, ఆరాధించి ఘనపరిచి, దేవుని సేవను అవిరామంగా చేసే గొప్ప ధన్యతనిచ్చి ఆశీర్వాదించారు.
నేడు రోజుకు 2 లేదా 3 ప్రసంగాలు చేయు పనినిచ్చారు. అరకలు దున్నే ఎలిషాను రెండింతల ఆత్మతో నింపలేదా? గిద్యోనును బలాడ్యిుడా అని పిలిచి వాడుకొనలేదా? గొరర్రల కాపరి దావీదును హెాచ్చిుంచలేదా? ఆమోసును దీవించి ప్రవక్తగా వాడుకొనలేదా? నాలాంటి మారుమాల ఒంటరిగానున్న నన్ను పిలిచి 2008వ సంవత్సరములో సంపూరణ సువార్త ప్నిరకై రమ్మన్నారు. ప్రభువా నేను చేయలేనని సాకులు చెప్పాను.
ఆ రోజు టి.వి.లో అవిధేయత తగదని బోధించారు. కొరర్నలు యింటిలో ముఖ్య స్నేహితులకు పిలుపులనిచ్చి దైవజనుడైన పేతురును ప్రసంగించుట్రై ఆహ్వానించి దైవపరిచర్య జరిగించుటను జ్ఞాపకము చేసారు. ఉపవాసముండి కనిపెటాటను. బెాకా భ�వర్స చర్చిని పేరుపెట్టి పరిచర్య ఆరంభించమని ప్రభువే తెల్పారు.
పామరులు, విద్యావంతులు, ధనికులు వారి సమస్యలను పరిషకరించుట్రై నన్ను నా ప్రార్థన, మాట*్న కోరవారు. నా నోట దేవునిమాట నుంచి సమయోచితంగా, జ్ఞానయుకతంగా దైవవాక్యమనె ఖడగమునుపయోగించి పరిషకరించు ధన్యతనిస్తున్నారు. జోయ�ు చారియన్ నేను కలిసి సంప్రదించి సేవచేసాము. ఆమె నా వాక్యము ప్రార్థన కోరవారు. పెనాయేలు ప్రార్థనా పసల్ నయా జైర్సీ ప�ండరుగా గణనీయ సేవరలందించే ఆమె కుటుంబము నా వాక్యము కోరి సందేశాలు అందించగా అమెరికాలో అనేక రాష్రాటలలో తెలుగువారు ఆత్మీయంగా బలపడునట్లు ప్రభువు నా పరిచర్యను విసతరించి దీవిస్తున్నారు.
పెర్సిస్ గారి పరిచయంతో ఆరాధన టి.వి.లో అనేక ప్రసంగాలు అందించే అవకాశం కలిగంది. నేటికి 66 సందేశాలనిచ్చాను. నేనందించిన సందేశాలను బట్టి అతిపేద ప్రాంతంలోని ప్రజలు నన్ను ఆహ్వానించగా వారిమధ్య వాక్యపరిచర్య కొనసాగిస్తున్నాను. ఒక గ్రామంలో లంబాడీ తండా నుండి దానియేలు నాయక్ ఆహ్వానించాడు. మేము కొద్ది కుటుంబాలతో నిర్వాహించే బెాకా సంఘము వారు అందించే కానకలతో గ్రామములోనున్న పేద పాస్టర్లు కొందరిని పోషించు కృప, �దార్యాన్ని దీనస్థితిలో సహాయపడు ప్రేమనిచ్చి దీవిస్తున్నారు.
69
నీ భారము నామీద వేయమని ప్రభువు చెప్పారు. నిద్ద, కోప భారాలు తీర్చబడ్డాయి. మా అమ్మ నాకు రాతు అని పేరు పెట్టినందుకు శ్రమలు తపపలేదని తలంచేదానిని. మోడుబారిన రాతు జీవితాన్ని పఘలబభరితము చేసిన రీతిగా నా భడడ్లను మట్టిలోని మాణిక్యాలని అనేకులు ప్రశంసించి దీవించేస్థాయిలో నా సంతతిని నిశ్చయముగా దీవించి విసతరింపజేసిన సాక్షులుగా నిలిపారు.
నా చిన్నబాబు నా సేవకు అండగా ఉండి నా తర్వాత కొనసాగించాలని పేరుపెట్టి పిలిచారు. గతంలో నేను బంధువునని చెప్పుకొనుటకు నాకే ఆధారము లేనప్పుడు నా స్థితిని, గతిని ప్రభువు మార్చిన వెంటనే మధురమైన నా ఆత్మీయ జీవిత పఘలాలను చూచి నేను బంధువునని ప్రేమించు ధన్యతనిచ్చారు. నీటిని ్రదాకషార్సంగా, రుచిగా చేసిన దేవుడు నా జీవితాన్ని మార్చాడు.
డబ్బులకు తకుకవ ప్రాధాన్యతనిస్తూ ఎకుకవ దేవుని సేవకు విలువనిచ్చి ఆకాను, నెహెాజీ, అననీయ పసపీపరా వంటి భ్ర�షట జీవితాలనుండి మారుమనససు పొందుట ఎంత అవసరమో నేర్పించే ఆత్మజాలరిగా నన్ను మార్చారు. ఉచితంగా గొప్పవరాలనిచ్చి వాక్య సంపద సమృద్ధిగా అందించారు. రాకడ సమయము కొరకు వేచియుండు ధన్యతనిచ్చారు. అనేక స్థలాలలో క్రీస్తు పరిచర్య కొనసాగాలని నా కొరకు ప్రార్థించండి. మీకు నా దీవెనలు. ఆమెన్. నా సేవకు ప్రోత్సాహాన్నిచ్చిన మీకందరికీ నా వందనాలు.
---------

70
సాక్ష్యం 12. విగ్రహాలు తయారుచేయు వంశములో నుండి నన్ను
ఎన్నుకొన్న నా క్రీస్తు నా రక్షకుడు
- రిబాక జన్సన్ (అమెరికా)
పరమగీతములు 3:7 ""నా ప్రియులారా నీవు అధిక సందరివి.
నీ యందు కళ్ంకమేమయు లేదు".
పరిచయము :-
ప్రభుని దివ్యనామములో మీకు నా శు బభములు. నా సాక్ష్యము వివరించు అవకాశము లభించినందుల్రై దేవుని స్తుతిస్తున్నాను. చీకటిలో, శాపములో, అంధకారములో, పాపములో పడియున్న నేను పూజారుల వంశంలోజన్మించాను. పాపపు సంరకళ్ళతో బందీినైన నన్ను దేవుని సాక్షిగా నిలిపి కట్లను ్రతెంపి విడిపించి రక్షణ నిచ్చారు.
గతంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారుటకు ముందు విగ్రహాలు తయారు చేసి అవ్ముకొనేవాడు. మేము బంగారపు పని చేసే కులములో విగ్రహాలు, ప్రతిమలను తయారుచేసి అవ్ముకొనేవారము. కా�మాతను పూజించేవారము. అమావాస్య, ప�రణమకి విపరీతంగా పూజలు చేసేవారము. అమావాస్య, పూరిణమ రోజుల్లో కా�మాతకు ప్రత్యేక పూజలు చేసేవారము. నేను ఉద్యోగరీత్యా ఒక ప్రైస్తవ సంస్థలో పనిచేసేదాన్ని. అయిననా క్రీస్తును గార్చి అవగాహన నాకేమాత్రమా లేదు.
ఒక వుళ్యాళ్ళ భక్తుడు మా ఇంటికి వచ్చి క్రీస్తును గార్చిన సందేశాలు తెల్పాడు. అదే మొదటిగా మా గృహాములో నాటబడిన వితతనముగా నిలిచింది. మతము మార్చుకొనుట కిష్టపడలేదు. మా గృహాములో ఏడు మంది సంతానములో నాలగవ సంతానమైన నేను మొదటిగా క్రీస్తును నమ్మాను. ఆనాటి విత్తనము వెుల్రత్తి నాలో గొప్ప విశ్వాసము కలిగించుట ద్వారా దైవ సేవ చేయు భక్తురాలిగా ప్రభువు నేడు నన్ను నిలబైటాటరు. నా కుటుంబము అంతా యేసునే సేవిస్తున్నాము.
ప్రభువు గొప్ప అద్భుతము నాపట్ల చేసారు. పాపము తరతరాలుగా వెంటాడి బాదిస్తుందని అందరూ చెప్పుకొనేవారు. మా పితరులు నగలు తయారు చేయు వ్యాపారములో మోసము చేయుటను బట్టి నాలగవ భడడ్గా ఆ శాప దోషము నాపై పడిందన్నారు. నాకు వివాహ యోగ్యము లేదనియు, నా తండ్రి అనేక విద్వాంసుల ద్వారా జాతకము చెప్పించగా నేను కన్యక గానే మగిలిపోతానని తెల్పారు.
71
నాకు మాత్రము ఆ విషయము చెప్పకుండా దాచి పెటాటరు. మహామ్మదీయులలో కొందరు ప్రవచనము చెప్పుటను బట్టి మా నాన్న వారితో సంప్రదించారు. నా జీవితము శాప్రగసతమని తెలిప పితరుల శాపము కేవలము నాకే పరిమతమవవాగా నేను మాత్రమే పెండి�లేకుండా మగిలిపోగలనని స్పష్టంగా తెలిపారు. దానికి విరుగుడుగా శాపవిమోచనార�ము నాలుగు తరాలవారికి వారు చేసిన పాపక్రియలు పఘలితముగా బంగారము దానమవ్వాలని తెలిపారు. ముఖ్యంగా అమావాస్య ప�రణమ రోజుల్లో లలిత సహాస్ర నామ పూజలు నేను చేసేదానిని. గొప్ప వైరాగ్యముతో ఎన్నో పూజలు చేస్తూ నాకాలాన్ని గడిపేదాన్ని. నేను పనిచేసే సంస్థలోనే జాన్సన్గారు పనిచేసేవారు. నా పరిస్థితిని తెలసుకొని నన్ను ధైర్యపరిచి క్రీస్తును గార్చి చెప్పుచూ ఉండేవారు. బైబిలు వాక్యాలు చదివి వినిపించేవారు. కీర్తనలు 115 అధ్యాయములో అన్య విగ్రహాలు వ్యర�మనియు నోరండి పలకవనియు, వాటిని పూజచేయు వారు అట్టివారనని సాటిగా చదివి వివరించేవారు. నన్ను ప్రేమతో చూచే మానాన్న గారు 1994వ సంవత్సరములో మరణించారు. నా ముగ్గురు అకకయ్యలకు వివాహాలు జరిగిపోయి వారిళ్లకు వారు వెళ్ళారు. నాకు ముగ్గురు చెల్లిళుి వున్నారు. వారిలో నేనే పెద్దదాన్ని. వారి పోషణాభారం నాపై పడింది.
ఆ రోజుల్లో మా అక్కకు తెలిసిన ప్రైస్తవుల ఇంటికి నన్ను ఒకరోజు తీసుకొని వెళ్ళింది. వారంతా నా పరిస్థితి గమనించి కన్నీటితో ప్రార్థించారు. జాన్సన్ గారు నాకు సువార్త బోధించి ప్రారి�ంచుకోవాలని సలహాయిచ్చేవారు. నాకు విగ్రహ పూజల పట్ల శ్రద్ధ వుండుటను బట్టి వాటితో పాటుగా క్రీస్తును కూడా పూజిస్తానని చెప్పేదాన్ని. ప్రైస్తవులంతా నన్ను ప్రార్థన చేసిచాడు. కనీసం విగ్రహ పూజలను మానివేసి రోజుకు ఒక అరగంట ప్రార్థించి చూడు. బైబిలు చదువుకో, క్రమంగా ఆదివారం చర్చికి వెళ్ళు అని చెప్పేవారు.
నా శాపగ్రస్తమైన జీవితం మారిపోయి నాకు వివాహం కావాలని అందరూ కోరుకొని ప్రార్థించి, నాకు కూడా సలహాలిచ్చేవారు. వారంతా చూపిన ప్రేమ నా పట్ల వారికి గల ్రశద�ను బట్టి ఆదివారాలు చర్చికి వెళ్ళేదాన్ని. ఈ రీతిగా 6 లేదా 7 వారాలు క్రమంగా ఆరాధనలలో పాలుగన్నాను.
నేను చర్చికి వెళ్ళి భక్తితో మోకరించి, రెండు గంటలు గడిపేదాన్ని. వచ్చీిరాని ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, నేను నిన్ను నవ్ముకుంటున్నాను. నా పట్ల దయచూపమని అడికగదాన్ని. నా గార్చి ప్రార్థించిన దైవజనులు ప్రవచనాత్మకంగా నేను దేవుని భడడ్గా మారిపోగలననియు, దేవుడు నన్ను వాడుకుంటారని తెల్పారు.
72
నా బలహీనతలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొంది క్రీస్తును నవ్ముట ద్వారా మారుమనససు పొందాను. గొప్ప శాంతి, ఆనందము నాలో నిలిచిపోయాయి. నేను మ్రదాసులో ఉండేదాన్ని. పసటల్లా దినకరన్ బోదించగా విని చాలా ఆనందించేదాన్ని. నేను కూడా ఆమెవలై ధైర్యంగా సువార్త బోధించాలని చాలా ఆశపేదాన్ని. అనేక అనయల ముందు క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచి బోధించాలని కోరుకునేదాన్ని. ఆడవారికి సేవాచ్చు తకుకవగా నున్న సమాజములో నేనెట్లు బోదించగలను? అని ఆలోచించి చాలా దు:ఖపడి ప్రార్థించుకొనేదాన్ని.
ఆశగల వాని ప్రాణము తృపితపరచు దేవుడే మనము నమ్మిన దేవుడు కద! అడిగితే తప్పక ఇస్తారని ఆశించాను. నా జీవితము గార్చి ప్రార్థించేదాన్ని. జాన్సన్గారు ఒకరోజు నన్ను వివాహము చేసుకుంటనని తెలియజేసారు. నా కుటుంబములో నా చెల్లిళుి ముగ్గుర్కి రక్షణలేదు. నావల్ల నా చెల్లిళ్ళకు పెండి�కాదని భయపడాను. నాకయితే నా జీవితంలో నాకున్న శాపములన్నిటిలో విడుదల కలిగాయి. నాకు కలిగిన రక్షణ ద్వారా సమసతము నాతన పర్చబడుట కేవలము నమ్మి బాపీతస్మము పొందుట ద్వారా సమసతము పొందగలిగాను.
నాతన వ్యక్తిగా మారిపోయాను. దేవుని చితతములోనే మా యిద్దరి వివాహము నిరణయము కావాలని యిద్దరమా ప్రార్థించాము. దేవుని చితతమయితేనే వివాహము జరుగుతుందని యిద్దరమా పూర్తిగా నవ్మాము. జాన్సన్గారు నాతో చెప్పినదేమనగా, మన వివాహము నిరణయము కావాలంటే మాడు విషయాల్లో స్పష్టమైన నడిపింపును దేవుడు బుజువుల ద్వారా నిరూపించాలి.
అనగా మాడు సాకష్యాధారాలు అవసరము. మనము నమ్మిన దేవుడు మాట్లాడేదేవుడు. పేరుపెట్టి పిలుస్తాడు. బుజువులన్నీ నెరవేరచు సమర్థుడని స్పసటంగా నాకు నచ్చిజైప్పారు. నేను కూడా చాలా విశావాసంతో కనిపెటాటను. నా పేరు బాపీతస్మము తర్వాత రిబాకగా మారింది. నాకు కాబోయే భర్త జాన్సన్ గారు రోమన్ క్యాథలిక్ మతములో నుండే విశ్వాసము గలవారు. కానీ ప్రభువు వారికి రక్షణానుభవాన్ని ఇచ్చారు. వారి బంధువులలో ఒకావెుకు జాన్సన్ అంటే చాలా యిష్టమట. ఆమెకు దేవుడొక దర్శనాన్ని చూపించగా వ్రాసిపెటాటరట. ఆమె జాన్సన్ను పెంచారట.
నా కుమారుడగు జాన్సన్ వివాహము రిబాక అనే పేరుగల అవ్మాయితోనే జరగాలి అని తెలిపందట. ఆ ఉతతరమును జాన్సన్గారిక తెలుపలేదు. వారికి నా అసలు పేరు వేదవల్లిగానే తెలసను. ఆ ఉత్తరము ఆమె ఎక్కడ దాచిపెట్టినదీ వాళ్ళ బంధువులకు
73 మరలా దర్శనము ద్వారా వివరించగా ఆమె చెప్పిన పేరుగల వ్యక్తిని నేనేనని తెలసుకొని చాలా ఆశ్చర్యపడ్డారు. మొదటి షరతు పూర్తిగా అద్భుతంగా నెరవేరింది. రెండవదిగా బైంగుళూరులో ఉన్న పాష్టరుగారితో ప్రార్థన చేయించాలన్నారు. జాన్సన్ వివాహము దేవుని చిత్తములో జరుగును గానీ ఎక్కడ, ఎప్పుడు జరుగునో తెలియలేదు. మాడవ సాక్ష్యము కొరకు 5 వారాలు కనిపెటాటము. మా యిద్దరి వివాహము జరుగునని సాటిగా చెప్పారు. అద్భుత రీతిగా 1999వ సంవత్సరము ప్రైస్తవ వివాహము జరిగింది.
గతంలో నాపట్ల ప్రవచనాలన్నీ కొట్టివేయబడగా దీవెన కరమైన వివాహ జీవితాన్ని నేను నమ్మిన ప్రభువు ఇచ్చారు. ప్రతి ఆడదానికి తల్లి అవసరము ఎంతైనా వుంటుంది. నాకు తల్లిలేదు. నేను నా భర్తతో అమెరికా చేరాను.
మొదటిగా తల్లిని కాబోవుచున్న వార్త చెప్పుటకు గానీ, శ్రీమంతం చేయుటకు తల్లిగానీ నాకు లేరని చాలా దు:ఖపడాను. నేను కాలిఫోర్నియాలో ఉద్యోగము చేసేదానిని. నా సన్నిహితులంతా నాకు చాలా స్థలాల్లో బే;షావర్ చేసి నన్ను సంతోషపెటాటరు. మొదటి భడను పొంది ఆనందించాము.
1999 పసపెటంబరులో మొదటిసారిగా ఇండియా వచ్చాము. నేను కన్నీటితో ప్రార్థించాను. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా వుండాలని కోరాను. సింగపూర్ మరియు కొన్ని దేశాలు వెళ్ళాము. ఆ దేశాలలో దేవుని సేవ చేయాలని ఆశించాను.
నేనయితే నా బాల్యం యవ్వన మంతా ఆం్రధలోనే గడిపాను. నా భర్త మ్రదాసుకు చెందినవారు. నా బంధువులంతా హిందువులుగానే వున్నారు. ప్రైస్తవులలో తెలుగు వారుంటారా? అనేది నాకు ప్రశ్నగా మగిలింది. నాకు తమళ్ము మాట్లాడుట బాగా తెలిసినందన తమళ్ ప్రాంతములో సువార్త బోదించగలిగాను. నేనేప్రాంతములో నున్నానో ఆ ప్రాంతాల్లో సాక్షిగా జీవించాలని దేవుని ప్రార్థించాను. పసీతగా సువార్త పరిచర్యలో అవకాశాలు రావాలని ఎకుకవగా ప్రార్థించేదాన్ని. ఒక సదససులో తెలుగు వారితో పరిచయము లభించింది. వారికి ఇం^్లషు రాదు. నన్ను తెలుగులో ప్రార్థనా కానపురెనసు ఆరంభించ వలసినదిగా ప్రోత్సహించారు. కేవలము ఇద్దరు సరభయలతో కానపురెనసు ఆరంభించాను.
కేవలము ప్రార్థనా పసల్లో ఇద్దరముగా ఆరంభించిన పరిచర్య అభివృద్ధి చెందింది. 20 నుండి 25 మంది సరభయలు కేవలము సవారాలు కలుపుతా ప్రార్థించుచూ వుంటాము. కేవలము నాలుగు గోడలమధ్య పరిచర్యతో ముగిసిపోతున్న ఈ పరిచర్య సంఘముగా బహిరంగంగా సేవచేయాలనే నా ప్రార్థన కోరికగా మగిలిపోయింది. ఆ తర్వాత ఇండియా
74 వెళ్ళినప్పుడు ఒక్క మ్రదాసులో 6 సంఘాలలో సాక్ష్యము చెప్పి సువార్త బోధించే అవకాశము కలిగినందన దేవుని స్తుతించాను. నా వివాహము చాలా నిరాడంబరముగా బైబిళ్ళు మార్చుకొని చేసుకున్నాము. గాని నాకు చెన్నాయి సరభలలో కిరీటముంచి పూలదండలతో సేవ చేసినప్పుడు ఆయన ఘనపర్చగలరు అది నా జీవితపు సాక్ష్యము. ఆంధ్రలో మానాన్న గారు పనిచేసిన విభిన్న ప్రాంతాలలో రాజమండ్రి, ఆంద్ధ ప్రాంతాలన్నీ తిరిగిన రోజుల్లో అనయరాలిగా విగ్రహారాధనతో గడిపాను. గాని ఆ తర్వాత క్రీస్తును నమ్మిన విశ్వాసిగా నా సాక్ష్యము వివరించి సువార్త చెప్పు అవకాశం కలిగినందన గతంలో ప్రార్థించిన ప్రార్థనలకు జవాబుగా నా హృదయ వాంచిను తీర్చారు.
ఎంతో మందికి సువార్త బోధించాలనే కోరిక రడియో ప్రసంగాల ద్వారా నెరవేరింది. రడియో మనిపషీట ద్వారా 89 దేశాలకు వెళ్ళు సువార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వేలాది మంది మధ్య సేవచేసే ధన్యతనిచ్చారు. ఇక కనబడేవారి మధ్య సేవచేయాలని ప్రార్థించుట కారంభించాను. దేవుని కొరకు ఏదైనా సేవ చేయాలనే కోరిక కలిగివుంటే తన ప్రణాళ్ళక ప్రకారము ఆయనే ఎన్నుకొని వాడుకుంటారని గ్రహించాను.
నా తోబుట్టువులంతా ఆడ్రిల్లలే గనుక నాకు బాబు పుట్టిన బాగంటుందని ప్రార్థించాను. నాకు దర్శనములో ఒక బాబును చూపి డేవిడ్ అని పేరు చెప్పారు. ఆ దర్శన పఘలితంగా బాబును ఇచ్చారు. దావీదు అని పేరుపెటాటను. ఆ బాబు మారకంతో ఆనందాన్ని అందించాడు. దేవుని దయతో మనుష్యుల దయతో ఎదుగుచానే ఉన్నాడు.
మ అత్తగారికి 2002లో పసోటకు వచ్చినప్పుడు తలపై చేతిని ఉంచి ప్రార్థించాము. 2015 వరకు 13 సంవత్సరాలు జీవించారు. ""అవ్మా రిబాక, నీ ప్రార్థన అగ్నివంటి అభిషేకము గలది అని నాగురించి సాక్ష్యమిచ్చి నన్ను అభిమానించి ప్రేమించుటను బట్టి నేను ఆనందిస్తున్నాను. నా ప్రార్థనలలో శక్తి నుంచి అనేకుల కొరకు విజ్ఞాపన చేయు అవకాశాలను ఇచ్చారు.
ప్రతి అనుభవంలో దేవుని సన్నిధి ఆయన కృప నేను చవిచూస్తూనే వున్నాను. ఎన్నికలేని నా జీవితము శాపములతో నిండి నిరీక్షణకు దారమయినప్పుడు ప్రభువు నన్ను ప్రేమించి, నా శాపము కొట్టివేసి ఆశీర్వాదించారు. సుఖప్రదవైన వివాహ జీవితము ఇచ్చి, మంచి భడడ్లను ఇచ్చారు. ముఖ్యముగా మంచి సేవనిచ్చి అనేకుల ఆత్మలకు పోషణనిచ్చే వాక్యం నానోటనుంచారు. ఇంతగొప్పగా నన్ను ప్రేమించినందుకు ప్రతిపఘలముగా నా జీవితమంతా ఆయననే సేవిస్తాను. ప్రభువునకే మహిమ కలుగును గాక. ఆమెన్.
---------

75