Chapter 6 of 15

సాక్ష్యాలు 13–15

Photograph from page 87 of Devudu Chesina Adbuthamulu
పేజీ 87

సాక్ష్యం 13. క్రీస్తు సాక్షిగా నన్ను నిలిపి అనేకుల ఆత్మల పోషణార�ం

జీవింపజేస్తున్న క్రీస్తుకే మహిమ.

- పెర్సిస్ సకుమారి (నయాజైర్సీ /అమెరికా)

యెషయా 54:17""నీకు విరోధముగా రూపింపబడిన

యే ఆయుధమును వరి�ల్లదు".

పరిచయం:-

నా పేరు పెర్సిస్ సకుమారి. నా సాక్ష్యము బహిరంగంగా ప్రచురించు అవకాశమచ్చిన ప్రభువునకే స్తుతి కల్గుగాక. అనేకుల ఆత్మీయ జీవితానికి మేలు కల్గునని ఆదరణ లభిస్తుందని నా ఆకాంక్ష. ఎన్నో ఒడుదుడుకులను సహించి అనేక సందరా�ులలో ఆత్మీయ పాఠాలు నేరచుకుంటా ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతా వచ్చానో నా గార్చి వివరించాలని నాకోరిక.

ప్రతి జీవితంలో కొన్ని సేటజీలు ఉంటాయి. బాల్యం, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. యీ రీతిగా నా బాల్య జీవితము, విద్యార్థి దశనుండి అడ్మినిప్రసటటరుగా, ఒక ఆధ్యాత్మిక సంస్థకు వ్యవస్థాపకురాల్నిగా ప్రభువు దీవించిన రీతి అద్భుతముగా నుండి నాకే ఆశ్చర్యము కలిగస్తుంది. ప్రభువు నమ్మదగిన దేవునిగా నా జీవితంలో నిలిచారు.

బాల్యము-విద్య :-

మా తల్లిదండ్రులు విద్యావంతులు. కాజీేపట ప్రాంతంలో నా బాల్యము గడిపాను. నాన్నగారి పేరు అబ్రహాముగారు. ఇంజనీరింగు కాలేజీలో పనిచేసేవారు. అమ్మ ఉద్యోగిగా ఒక సంస్థ హెాడ్మనిపపసటస్గా ఉండేవారు. నేను ఏకైక పుత్రికను కాబట్టి చాలా ప్రేమగా పెంచారు. అదే సమయంలో క్రమశిక్షణ చాలా ఎకుకవగా నుండేది. పెద్దగా నవువాకోవడం, తలైత్తి నడుచుట కిష్టపేవారు కాదు.

అమ్మ కంటే నాన్న దగ్గర చనువుగా వెుసిలేదాన్ని. పెర్సిస్ అని నారకందుకీ పేరు పెటాటరు. అది సరిగాగ పిలువడం నా స్నేహితులకు తెలియుటలేదని బాధపేదాన్ని. నాకు మాడు నెలల వయససులో గొప్ప దైవజనుడు అగసీటను గారీపేరు పెటాటరని చెప్పారు. నాకు 78 సంవత్సరాలున్న అత్తమ్మ నాకీ పేరు ఎందుకు పెటాటరో వివరించింది.

రోమా 16:12"" ప్రియురాలగు పెర్సిసుకు వందనములు. ఆమె ప్రభువు నందు బహుగా

ప్రయాసపెను."

76

అవ్మా, ఈ పేరు చాలా అర�వంతమైనది. పరిశుద్ధ ప�లుగారు పెర్సిస్ సేవలను అభినందించి ఆమెకు వందనాలు తెల్పారు. బహుగా ప్రయాసపడిన పసీతగా గురితంపు పొందిన

��పశీబతీ

మహిళ్గా తెల్పారు అని చెప్పింది. ఇం^్లషులో """ లేబర్ అని వ్రాసిఉంది. నేను ఫాతిమా మహిళా సాకల్లో 1969 నుండి 76 వరకు చదివాను. సాకలు లీడరుగా నుండి సమరు�రాలిగా పేరు పొందాను. ఆటలలో ముందుండేదాన్ని. మగపిల్లలతో సమానంగా ఆటలలో పాలుగనేదాన్ని. పాటలు పాడుట చాలా యిష్టంగా ఉండేది. పెద్ద గొంతుతో పాడితే చాలా ఆహ్లాదకరంగా భావించేదాన్ని. కొన్నిసార్లు టీచర్లతో దెబ్బలు తినేదాన్ని. అందరి తప్పులు నామీద మోేపవారు. అమ్మకు పఫిర్యాదు చేసేవారు. ్ర్రిన్సిపాలుగారు నాకు శికషవేసేవారు. చాలా విసిగిపోయి బాధపేదాన్ని.

ఒకసారి చిన్నప్పుడు నా తరగతి పిల్లలు వారి రబ్బర్లు నా సంచిలో వేసి నన్ను దొంగగా చేసి టీచర్లకు రిపోరుట యిచ్చారు. మా నాన్న నాకు ""అవ్మా, అబద్ధాలు చెపపవద్దు" అని చెప్పేవారు. నేను చేయని నేరానికి నిందపడినప్పుడు నాన్న సాకలుకు వచ్చి, నా భడడ్ తపపుచేయదు. నేను రబ్బరు కొని యిస్తాను. అది ఆమెది కానిది ఎవరో వేసారని నిరూపించి నన్ను నిరపరాదిగా నిల్పారు. నాన్న పేరు ఎల్లప్పుడు నిలబైటాటలని నాకు ఆశ ఉండేది. ఆయన కోసం ఏ సాహాసవైనా చేయాలనే ఆకాంక్ష వుండేది. నా కొరకు పోరాడి నన్ను నిరపరాదిగా నిలిపిన కృతజ్ఞత నా హృదయంలో చెరగని ముద్ద వేసింది.

సామెతలు 30:17 ""తండ్రిని అపహాసించి తల్లిమాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును" మా అమ్మ ఎపపుడా ఆ వాక్యం ద్వారా హెాచ్చురించేది. నా కుమారుడు బబ్లాకు కూడా చెప్పేది. చిన్న చిన్న హెాచ్చురికలన్నీ శ్రద్ధగా విని మంచిని ఎంచుకొని పాటించేదాన్ని. మా యింటికి సమీపంలో ఆంజనేయ సావామ గుడి వద్ద భజన కీర్తనలు వినిపిస్తూవుండేవి. ఆ పాటలు నేరచుకొని సాకల్లో పాటల పోటీలలో పాడేదాన్ని.

శ్రీరాముని చరితము విని రామయ్య అనేపాట, హారి కథలు, బు��కథలు విని నేరచుకొనేదాన్ని. తెలియకుండా ఆ పాటల ప్రభావానికి లోనయేయదాన్ని. నాకు హిందువుల కుటుంబాలలో స్నేహితులుండేవారు.

మా తల్లి దండ్రులు స్వంత యిల్లు కట్టించుకోవాలని చాలా ప్రయత్నిం చేసారు. నాకు ఆర్థికంగా చాలా సమృద్ధితో నా అవసరాలన్నీ తీర్చివారు. బయాలా చర్చిలో పెంకుటింట్లో వుండేవారము. నా వంతు యిటుకలను మోసి సహాయపేదానిని. అలా ప్రయాస పడినప్పుడు

77 ప్రభువు నందు బహుగా ప్రయాసపడిన పసీత పెర్సిస్ విలువ అర్థమయింది. నా ఆత్మీయ జీవితానికి మేలు కలిగంచే మాటలు మా అత్తమ్మ నాతో చెప్పేది. 1 కొరింథీ 15:57""మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని

వారుగా నుండి దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగ యండుడి"

ప్రభువు ఆయన కోసం చేసిన పనుల పఘలాన్ని ఆయన ఎకౌంటులో వ్రాసుకొని రికార్డు చేసుకొని ప్రతిపఘలమస్తారని తెలిపంది. చర్చి ఆవరణమును శుభ్ర�పరచుటకు ఒప్పుకొనేదాన్ని. ఆవరణము }డచుటకు ఉత్సాహ పేదాన్ని. ప్రతి ఆదివారము ఉదయాన్నే 5 గంటలకే లేచి మందిరములో చెప్పుల సాటండు అమర్చి, ఆవరణము }డ్చి, సండేసాకలు పిల్లలను క్రమంగా కూర్చోిబైట్టుటలో శ్రద్ధ వహించేదాన్ని. దారంగా రైల్వే సేటషన్ నండి నీరు మోసుకువచ్చి కుండలను నింేపదాన్ని.

యిర్మయా 47:10""యెహోవా పనులు అ్రశద�గా చేయువాడు శాప్రగసతుడగును గాక".

ఆ మాటలు నాకు చాలా భయాన్ని కలిగంచగా దేవుని పనిని అతి జాగ్రత్తగా నిర్వాహించేదాన్ని. నా భడడ్లకు కూడా అదే బోదించేదాన్ని. ఏ పని చేసినా ప్రతిపఘలాన్ని ఆశించక చిన్నపని పెద్దపనిని కూడా బాధ్యతకలిగ చేసేదాన్ని. అది నా జీవిత ధ్యేయంగా మారింది. నా డి^్ర పూర్తి చేశాక 1986వ సంవత్సరము వరకు ప్రయాసపడినాను. మహిళా కళాశాలలో పి.జి. కోర్సు చేసే ధన్యతను ప్రభువిచ్చారు.

నాకు ధనికులైన స్నేహితులుండేవారు. యాత్ కార్య ్రకమాలలో చాలా శ్రద్ధ వహించేదాన్ని. రిట్రీటులలో చురుగాగ పాలుగనేదానిని. 1984లో డి^్ర పూరతయింది. కొంతకాలము విశ్రాంతిగా ఉన్నప్పుడు బైబిలు బాగా చదువుకొనేదాన్ని. ప్రార్థనలో గడిపే అవకాశం లభించింది. యాత్ మీటింగసులో పాలుగనాలనే నిబంధన చేసుకొని పరిచర్య చేయాలని, గిన్నెడు చన్నీళ్ళిచ్చినా ప్రతిపఘలము యిచ్చే దేవుని నామకార�ంగా సేవించరాదని పునాది తలంపులుగా నా హృదయములో నిలిచి పోయాయి. దేవుని కొరకు మన జీవితాన్ని ఎలా ప్రత్యేకించుకోవాలి అనే అంశముపై బోధనలు కొనసాగాయి.

ప్రసంగీకులు 12:1 ""దర�నములు రాకముందే ఇప్పుడు వీటియుందు నాకు సంతోషము

లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే... నీ బాల్య దినములందే నీ సృష్టికరతను

స్మరణకు తెచ్చుకొనుము".

నేను ప్రైస్తవ విశ్వాసములో తల్లి దండ్రులు నన్ను పెంచినను నాకు సృష్టికరతను గార్చిన సరియగు అవగాహన రాలేదు. గానీ 1984 �న్ 4వ తేదీన ఆ సృష్టికరత నా

78 స్వంత రక్షకునిగా న్యాయాధి పతిగా నాకు కనువిప్పు కలిగంది. నిన్ను ని]్మంచిన క్రీస్తును నీ జీవితంలో నీ రక్షకునిగా సీవాకరించావా అనే బోధకుని ప్రశ్నను ్రతోసివేయలేక పోయాను. ప్రసంగీకు 12:14""గాడిడవైన ప్రతి అంశమును గార్చి దేవుడు విమర్శ చేయునప్పుడు

ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడడ్దే గాని తీరుపలోనికి తెచ్చును".

నా రక్షణానుభవ సంతోషం నన్ను ఉకికరి భకికరి చేసింది. బాపీతస్మము తీసుకోవాలని నిరణయించుకున్నాను. నా కివవాబడిన వాగ్దానము నాటి నుండి నేటివరకు చాలా సజీవమై నన్ను ఆత్మీయంగా బలపరచుచానే ఉంది.

యెషయా 54:17""నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వరి�ల్లదు. న్యాయ

విమర్శిలో నీ మీద దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేర్స్థాపన చేపసదవు".

నాకే ఆయుధాలు ఎదురవుతాయి? అని ప్రశ్నించుకున్నాను. నాకేమ అర్థం కాలేదు. ఆ తర్వాత 7వ వచనము చదువగా నిమష మాత్రము నిను విడిచితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చితిని అనే మాట నా రకంతో ఆదరణ నిచ్చింది. నా పరిచర్యలో నోటిమాట వలన కల్గు బాధలు, బోధించే సంఘటనలు, యుద్ధాలు, పోరాటాలలో ప్రభువే జయము యిస్తారని నమ్మాను. ఆ వాక్యాన్ని చాలా ఆలోచించి అర్థం చేసుకొన్న కొలది చాలా ఆనందం కలిగంది. దేవుడు నాతోనే వున్నాడన్న ధైర్యము కలిగంది. ఆ తర్వాతనే మాస్ట్స కోర్సలో చేరాను.

మొదటి సారిగా యిల్లు వదలి వెళ్ళుట సంభవించింది. సేవాచ్చు దొరుకుతుందని ఒక ప్రక్క ఆలోచనలో నుండగా రైలు ప్రయాణములో ప్రభువు ఒక దర్శనాన్ని చూపారు. పఫీచె అనే అవ్మాయితో పరిచయం కలిగంది. ఆమె మంచి విశ్వాసి గనుక ఆమెతో కలిసి ప్రార్థించే విలువైన తరుణాలు లభించాయి. ఆనాటి దర్శనములో కలిసి కరప్రతాలు పంచుట, లేచి ప్రసంగించుట నేను చేయబోవు పరిచర్య �లగా కనిపంచింది.

రాత్రి సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు, నా చదువుకొనే పాఠ్య పుస్తకాలతో సహా చదివి నిద్దపోయేదాన్ని. పెందలకడ లేచేదాన్ని. ఉదయాన్నే సమీపంగా నున్న మసీదు దగ్గరగా చిన్న పిల్లలు శ్రద్ధగా ఖురాను నేరచుకుంటా, చెప్పులు, టోపీ లేకుండా పరుగిడిచు మసీదు చేరుట చూచేదాన్ని. పసలవుదినాల్లో వారి మత గ్రంధాన్ని చదువుకోవాలని, నేరచుకోవాలని చూపే గొప్ప శ్రద్ధ నన్ను ముగు�రాల్ని చేసాయి. మన ప్రైస్తవ సమాజములో కూడా బైబిలు జ్ఞానం భడడ్లంతా నేరచుకుంటే బాగంటుందనే తలంపు నాకు కలిగంది.

79

మా అమ్మ బాల్యం నుండి నాకు బైబిలు నేరుపటలో ప్రత్యేక శ్రద్ధ వహించేది. మంచి వంటకాలు చేసి పెట్టేది. పిల్లలు బైబిలు జ్ఞానం పొందుకోవాలన్న ఆశయం నాలో స్థిరంగా నిలిచింది. అలా బయాలా చర్చిలో పాఠాలు ఆరంభించాము. హిందీ కూడా నేరచుకున్నాను. నేను విద్యాభ్యాసం చేసే స్థలంలో హాస్టలులో శోధనలు ఎదురొకనేదాన్ని. ఎన్నో విమర్శిలవల్ల నోటిమాట వల్ల బాధకలేగది.

ఓరుపతో బభరించేదాన్ని. నా వైరాగ్య జీవితాన్ని గమనించి సన్యాసమ్మ అని ఎగతాళ్ళ చేసేవారు. టీవ్ పనిలో సహకరించే వారు కారు. యిన్ని యిరుకులు ఇబ్బందులలో దేవుని అద్భుత కృపతోడుగా నుండుటవల్ల దేవుని యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలమనే వాగ్దానమును బట్టి నాకు మాస్ట్సలో యానివర్సిటీలో ర్యాంకు పొందాను. అవ్మానాన్నలు నా ప్రగతిని బట్టి చాలా సంతోషించి అభినందించి నన్నుబట్టి దేవున్ని స్తుతించారు.

నేను మరింత అభివృద్ధి సాదించగలననే నమ్మకంతో డాకటరటు డి^్ర కొర్రై పి.హెచ్.డి. చదివించాలని ఆశించారు. మా తల్లి దండ్రుల ఆశయమేమనగా నా విద్యను బట్టి నేను గొప్ప గౌరవం పొందాలని కోరారు. ఆ ప�రుషము నిలబైట్టుకోవాలని నేను కూడా కృషిచేసాను. పెద్ద ఉద్యోగిగా నుండి నాన్న అమ్మలకు అండగా నుండాలనిపించేది.

నా వివాహ సమయము ఆసన్నవైనదని తలంచి నన్ను కూడా మంచి సహకారిగా నుండే భర్త్రై ప్రారి�ంచుకోమని తెల్పారు. నాకయితే అర్థం కాకపోయినా వారు చెప్పినందున ప్రార్థించుట కారంభించాను నేను రంగు తకుకవగానున్నానని కొందరు పెండ్లి చూపులలో నన్ను నిరాకరించారు. అందువల్ల నేను నా మనససులో తెల్లని రంగుగల భర్తను పొందాలని చాలా నిజాయితీగా ప్రార్థించి కనిపెటాటను

బండారి క్రిష్టపఘర్ ఇంజనీరుగా పనిచేసేవారు. వారిది మంచి రంగుగల ముఖం. నా ప్రార్థన పఘలించింది. మంచి వివాహము జరిగింది. ఆయన బాప్టిస్టు సంఘ సరభయడైనందన నేను హెబ్రోను ఆరాధనలలో బాల్యం నుండి పెరిగినందన కొన్ని అభిప్రాయాలు తేడా వచ్చేవి. అందువల్ల నేను నా భర్తతో ఏకీభవించి ముందుగా బాప్టిస్టు చర్చిలో ఆరాధనలలో పాలుగని తర్వాత హెబ్రోను ఆరాధనలో బల్లారాధనలో పాల్లునే వరకు శాంతి లభించేదికాదు. నా తల్లిదండ్రుల వద్ద కాదు, వద్దు అనే అభిప్రాయాలు రాలేదుగాని వివాహజీవితంలో ఎదురోకగల ఈ అనుభవాలు ఎలా సరు�కోవాలో తెలసుకొనుటకు కాసత సమయము కావలసి వచ్చింది. ప్రభువే అద్భుతంగా నడిపించారు.

80

వివాహానుభవంలో ఎకుకవ ప్రార్థించుట నేరచుకున్నాను. ప్రభుని ఆరాధించుటలో ఆనందించేదాన్ని. 1991లో ఒక పాపపుట్టి మరణించింది. ఆతర్వాత బబ్లా బాబు పుటాటడు. పాపను కోలోపయిన సమయంలో చాలా దు:ఖంతో దేవుని దగ్గర కనిపెట్టగా ఆ సమయంలో నన్ను ధైర్యపరచుట్రై ఆ ఆదివారం సందేశంలో సృష్టికరతయగు దేవుని ప్శ్నంచతగునా? దేవుని చిత్తముగా భావించి ధైర్యం తెచ్చుకున్నాను.

ఆ తర్వాత గర్బువతినయ్యాను. ఆ సమయంలో చాలా కి�ష్టపరిస్థితుల నెదురొకన్నాను. అద్భుతాన్ని చూచి సాక్షిగా ప్రభువు నమ్మకసతుడని చాటు ధన్యత పొందాను. నిస్సీపాప గర్బుములో నుండగా ఆమె గండె సవవాడి సరిగా తెలిసేది కాదు. డాక్ట్ల పరీక్షలు భయాన్ని కలిగంచేవి. చాలా ప్రార్థించేదాన్ని. ఆ రోజుల్లో దర్శనాన్ని ప్రభువిచ్చారు. ఒక పాపను నాకిస్తున్నట్లు స్పష్టంగా చూచాను. నా గర్బుములో కణిత ఉందని భావించి అది అబార�న్గా తీసివేయదలిచారు. నేను నమ్మిన దేవుడు సజీవుడు. నాకు చూపిన పాపను నా కిస్తారని మొండి విశావాసంతో నిలిచాను.

కడుపులో పిండము బరువు పెరుగుటలేదు. డాక్టు మంజుల గారు వైద్యంలో అదే ఆసప్రతిలో నా భర్త సోదరి నర్సుగా పనిచేస్తూ నా పరిస్థితి గమనించేవారు. వారుకూడా డాక్టు చెప్పినట్లే నీ కడుపులో భడడ్లేదవ్మా అనేవారు. ఆ రోజుల్లో �వాలజీ లైక్చిరరుగా ఉద్యోగం చేసేదాన్ని. నా జ్ఞానంతో మాట్లాడుచున్నట్లు అందరా భావించేవారు.సాకనింగులో బే; కదలిక లేదు, వినికిడి లేదు అని, గనుక వారి మాట నవ్మాలని మార�ంగా వాదించ వద్దనేవారు.

ఒకరోజు నాకు నెప్పులు ఆరంభవుయయాయి. మతుతమందు యిస్తామన్నారు. వద్దని తెలిప నొపిపబభరిస్తానన్నాను. అద్భుతంగా అందమైన పాపను దేవుడు యిప్పించగా డాక్టు మంజుల ఆశ్చర్యపడ్డారు. అవ్మా పెర్సిస్ నీ నమ్మకము గొప్పది. నిన్ను బాదించినందుకు సారీ అన్నారు. చక్కని పాపని చూపించగా బహాగా స్తుతించాను. 1993లో నా విశావాస పరీక్షలో ఘనవిజయాన్ని సాధించాను. నా జీవితంలో మరపురాని గొప్ప సంఘటనగా గురతుంచుకోగలను. 1996 వరకు ఇండియాలో గడిపాము. తర్వాత అందరము నయాజిలాండ్ చేరాము. 1997 నుండి యు.ఎస్.ఎ.లో జీవితాన్ని గడిపే కృపనిచ్చారు. గతంలో 2008లో వీసాలేదు, ఉద్యోగం లేదు. ఇండియా వెళ్ళిపోవలసి వచ్చింది. నేను ఒంటరిగా ముందుగా అమెరికా చేరాను.

81

నాకు తెలిసినవారు లేరు. ప్రార్థించే తోడు అసలేలేరు. ఫ్రాంక్ సిటీలో అంతా వేర జాతివారుండేవారు. డబ్బులేదు. ప్రోజైక�ట లేదు. అక్కడ కొందరు తెలుగు వారి సహవాసం లభించగా వారంతా చాలా ఆదరించి ధైర్యం చెప్పేవారు. కనకవ[ి ఆంటీ, కోమలాంటీ, మరొక యిద్దరు ఆంటీలు కలిసి ప్రార్థించేవారము.

నా భర్త క్రిసటపఘర్ గారిక వీసా రావాలని చాలా ప్రార్థించాము. ఆ తర్వాత నయా జైర్సీ చేరాను. ఆ రోజుల్లో టి.సి.ఎప్.ఎన్.జై. ఆరంభవుయింది. ఆ సహవాసంలో పసిపిల్లలతో పని ఆరంభించాలని ఆశ ఉండేది. ఒకసారి కలలో అవ్మా, నీకు 23వ కీర్తన వచ్చునా? అని ప్రభువు ప్రశ్నించారు. నేను పిల్లలకు నేరుపతాను ప్రభువా అని వినయంగా జవాబిచ్చాను. అది నా సేవకు ఆరంభవుయింది.

ఆ రోజుల్లో రీసర్చి సాకలరుగా ఉంటా పిల్లల పరిచర్య ఆరంబభంచేసాను. 2008వ సంవత్సరంలో సులోచనాంటీతో కుటుంబము కోసం, ఉద్యోగం కోసం ఒక వారం ప్రార్థించాలని నిరణయించాము. ఆమె ఇండియా వెళ్ళవలసి వచ్చింది. ఆమెకు ఫోను కనకషను అందించాము. మాడవ వ్యక్తిగా తిమోతి గారిని చేర్చి వాక్య పరిచర్య తర్వాత ప్రార్థన చేసుకొనేవారము.

సోమవారం నుండి శుక్ర్వాము వరకు ప్రార్థన పసల్ఫోను ద్వారా ఆరంభవుయింది. ముగ్గురు సరభయలతో ఆరంభవుయిన సేవ 30కి పైగా సరభయలతో రాత్రి 9 గం��ల నుండి దాదాపు 12 గం��ల వరకు కొనసాగుట ప్రభువు కృపగా భావించి స్తుతిస్తున్నాను. 2011లో నా కుమారుడి డి^్ర పూర్తి చేసాడు. పరాయి ప్రాంతంలో క్రొత్త రూవ్ వేట్సతో వంటరాక డిష్వాష్ చేస్తూ యిబ్బంది పేవాడు. వారం చివర యిల్లుచేరవడు.

బిడ్డలు తల్లిదండ్రులను శ్రద్ధగా గమనించి చూస్తారు. మనమే రోల్ వెాడల్సగా వుంటామని జాగ్రత్తగా జీవించాలి కద! మంచి అనుభవా*్న డెమాన్పేసటట్ చేసి చూపాలి. చాలా అనుభవాల్లో నేను విజయవంతంగా నా పాత్రను ప్రభువు సహాయంతో నిర్వాహించగలాగను. దేవుడు మనము ప్రార్థిస్తే చేయనిదేమీ లేదు. దేవుడిచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోవాలి కద! ఒక సందర్బుములో నా 5వ తరగతిలో నాతో చదివిన స్నేహితురాలిని కలసుకున్నప్పుడు వారమ్మాయి శీలను చూచాము. రకనడాలో వుండేది. నా భర్త నేను సంప్రదించి ప్రార్థించి నాకుమారునికి శీలాతో వివాహాన్ని నిరణయించాము. ఇక వివాహము అమెరికాలో చెయయాలని నేను, బంధువులతో ఇండియాలో చెయయాలని ఆలోచన కలిగననా ప్రార్థించాలని ఆశించాను.

82

ఆ సమయంలో పాస్టు డేవిడ్ బాబుగారి భార్య అభగయేలు మేరీ ల్యాండులో నున్న లతతో కలిసి ముగ్గురము చాలా భారంతో ప్రార్థించేవారము. 2001 అకోటబరు ఒకటవ తేదీ ఉదయకాల ప్రార్థన ఒక అరగంట చేయుట ద్వారా ఆరంభవుయింది. ప్రార్థనా పఘలితంగా డిపసంబరు 3వ తేదీ ఘనంగా రిపసప�న్ జరిగింది. వివాహం రకనడాలో జరుగగా మేము రిపసప�న్ను స్నేహితులు, కొందరి బంధువులతో కలిసి జరుపుకోగలాగము.

2008వ సంవత్సరము రాత్రి ప్రార్థనలు ఆరంభము కాగా 2011లో ఉదయకాల ప్రార్థనలు ఆరంభించాము. మంచి విశ్వాసులు ప్రార�నాత్మగలవారు చేరగా ఎంతో ఉ జీ�వంతో మంచి సేవకుల సందేశాలు, విజ్ఞాపన ప్రార్థనలతో కొనసాగుట దేవుని కృప.

నా భర్తకు అకస్మాత్తుగా అస్వస్థత కలిగనప్పుడు ప్రార�నాగంపు వారు అవిరామంగా ప్రార్థించి, ఎంతో ఆప్యాయత కనపర్చి ఆదరించారు. దేవునికి వారికి కృతజ్ఞత తెల్పాము. నా భర్త ప్రార�నానుభవంలో కూడా గొప్ప ఉజ్జీవము కలిగంది. అందరి ప్రార్థనల ప్రభావము మా కుటుంబానిరకంతో మేలు చేకూర్చాయి. ప్రతి వ్యక్తి బలమైన సాక్షిగా ఉండాలి. నా జీవితాన్ని ఎన్నో అనుభవాల గుండా నడిపించి మంచి సాక్షిగా మార్చి అనేకుల ఆత్మీయ జీవితాన్ని వెలిగించే ధన్యత నా కుటుంబానికి ప్రభువు అందించిన రీతిని బట్టి ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాను.

కొన్ని సంవత్సరాలుగా కిడ్స పఘర్ ప్రైస్ట కార్య్రకమా*్న ఆరంభించి కొనసాగించి, కొన్ని రాపషాటల నుండి బాల బాలికలు వారి ప్రతిభను కనపరచు ధన్యతనిస్తున్నారు. వాక్యము నేరచుకొనుటలో గొప్ప నేరుపను కనపరచుచున్నారు. దేవుడే దీవించి ఆదరిస్తున్నారు.

యిటీవల ప్రతి శనివారం పిల్లల్రై ప్రార్థనా సమయం ఆరంభించాము. ఎక్కడ అవమానాలు విమర్శల నెదురొకన్నానో అదే ప్రాంతంలో గొప్ప గుర్తించు ఘనతనిచ్చి ప్రభువు దీవిస్తున్నారు. ప్రభువు నా పట్ల, నా కుటుంము పట్ల చూపుచున్న ప్రేమ, కనికరం నిమిత్తము దేవునికే స్తుతి మహిమ చెందాలని నా దీన ప్రార్థన.

యేసయ్య ప్రేయర్ పసల్ ద్వారా నా సాక్ష్యము ఆడియో చేయు మంచి అవకాశమును బట్టి వారికి నా కృతజ్ఞతలు. నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ప్రేయర్ పసల్లో పాలుగనే వారికి నా వందనాలు. ప్రభువు దీవెన మనతో నిత్యమా ఉండుగాక. ఆమెన్.

---------

Photograph from page 95 of Devudu Chesina Adbuthamulu
పేజీ 95

83

సాక్ష్యం 14. చావునుండి తప్పించి

పరలోకము చూపిన ప్రభువు సోత్రతారు�డు

- రతా

(అమెరికా) ఎపెఫసి� 6:10 ""ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యండుడి".

పరిచయము :-

నాపేరు రతా. ప్రభువునందు విశ్వాసములో జీవించే కుటుంబము మాది. నా కుమారుడు ఒక గొప్ప ప్రమాదానికి గురైనప్పుడు ప్రభువు అద్భుతం చేసారు. ఒకరాత్రి రోడడుమీద జరిగిన ప్రమాదములో పహైావేలో క్రిందపడిఉన్నాడు. కారు దారంగా కనిపంచింది. నేను నిశ�్చిషుటరాలిగా నిలిచిపోయాను. ఆ సమయంలో యేసు ప్రభువు హైావేకి ఎదురుగా నిలిచి వున్నట్లు నేను చూచాను.

""ప్రభువా నా భడను రక్షించు అని మౌనంగా ప్రార్థించాను. ఆ సమయంలో అగ్ని నా శరీరమంతా పాకింది. గొప్పశాంతి ఆవరించింది. అసంకలిపత చర్యగా నా కోటు తీసి నా తలపైనంచి మోకరించి మౌనంగా ప్రార్థిస్తూనే ఉన్నాను. దేవుని మెల్లని స్వరము వినిపంచింది. నీవు నాకు నీ భడను సమర్పిస్తావా? ఆ ప్రశ్నకు, బాబు ప్రేమ నాకు విగ్రహావైనట్లు దేవుడు గ్రహించాడా? అని తలంచాను. జవాబుగా �ను ప్రభువా అన్నాను.

యీ అనుభవం నాహృదయంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత బాబును ఆసప్రతిలో చేర్పించాము. కొన్ని నెలలు చికిత్స చేయవలసి వచ్చింది. నాలుగు నెలలు కోమాలోనున్నాడు. ఆ తర్వాత అతను ముందుగా ఒక కన్నుతెరిచాడు. కాగితము పెన్ను కావాలన్నాడు. మాటలేదు. అతను అనుభవించిన సంఘటనను కాగితముపై చిత్రాలు వేసి చూపాడు. రోజుకొక అనుభవాన్ని కాగితము మీద ఉంచేవాడు. అతని శరీరంలో అపెండిక్సి(ఉండాకము) పగిలి చాలా ప్రమాదస్థితిలో ఆపరషన్ చేసారు. ఆ తర్వాత అతను చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగంచాయి.

అవ్మా, యేసయ్య నిన్ను నీ భడను సమర్పిస్తావా అని అడిగారట. నీవు సర అన్నావు గనుక నేను బ్రతికాను అని చెప్పాడు. వెంటనే గతంలో నేను రోడడుపై కోటు తలపై వేసుకొని ప్రార్థించగా క్రీస్తు కనిపంచిన దృశ్యం జ్ఞాపకము వచ్చింది. మాట్లాడలేడు, ఒక

84 కన్ను తెరిచి ఉంది. రెండవ కన్ను మాసుకొని పోయివుంది. నీవు యేసును చూచావా అని నేను ప్రశ్నించగా, చూచాను ఆయన నాకండ్లను స్పర్శంచాడని చెప్పాడు. ఆ క్షణం రెండవ కన్ను కూడా అద్భుత రీతిలో తెరువబడుట చూచి దేవున్ని స్తుతించాను.

రెండు వారాల వ్యవధిలో అది మామాలు కన్నుగా మారిపోయింది. ఒకరోజు నాతో అవ్మా, ఒక పెద్ద తలుపును నేను చూచాను. అందరూ లోనికి వెళ్ళలేదు. లోపల పెద్ద విందు జరుగుటచూచాను. అది అద్భుతమైన అనుభవం. మత్తయి 25వ అధ్యాయము చాడు అని వ్రాసి చూపాడు. ఆ అధ్యాయములో 10 మంది బుద్ధిగల, బుది�లేని కన్యకల వివరాలున్నాయి. దేవుడు మనతో అతిసన్నిహిత సంబంధము కోరవాడని నాకర�మయింది. క్రీస్తు నాతో మాట్లాడుట జ్ఞాపకము వచ్చింది. నీ బాబుకు స్వస్థత వస్తుంది. సజీవ సాక్షిగా నిలుస్తాడని యేసు చెప్పారు. ఆయనే వాడికి దర్శనంలో పరలోకాన్ని చూపారు.

ఓ రోజు యేసు పెద్ద సింహాసనముపై ఆసీనుడైయున్నాడు. దాతలు బారులు దీరి నిల్చుిని ఉన్నారు. చెప్పనశక్యమైన ఆనందం నిండుగా లోపలనున్న వారిలో చూచానన్నాడు. అంతేకాదు "భాబా, నీవు యీ ప్రాంతానికి రావాలంటే చాలా కాలము పడతుంది. ఇది నీ సమయము కాదు అని చెప్పి నన్ను ఆప్యాయంగా ఆలింగనము చేసుకున్నారు. నాకు తిరిగి రావాలనిపించలేదు. యేసుతో చాలా ఆహ్లాదంగా కాలం గడిపాను అన్నాడు. దేవునికి దారవైనప్పుడు చాలా విచారము కలిగంది అని కూడా తెల్పాడు. ఆ పరలోక దర్శనము వరిణంచే సమయంలో చాలా ఆనందంగా వున్నాడు. పెద్ద ఎర్రని తివాచీ పైనండి క్రిందికి జారగా ఆహ్వానించిన యేసుతో తలుపుతెరుచుకొని వెళుతనప్పుడు రెండు వైపులా దాతలు కనిపంచారట. పరలోకంలో ప్రవేశించాక యిద్దరి చిన్నారులను చూపించారట. వారిద్దరూ చాలా ఆనందంగా వున్నారట. వారిేపర్లు, అ్రడసులు, వివరాలు కాగితంపై వ్రాసి చూపాడు. వారి యింటికి వెళ్ళి వాళ్ళ స్వకీయులతో బాబులిద్దరూ ఆనందంగా వున్నారని, వారిని తాను చూచానని యేసు వాడికి చూపిన దృశ్యాన్ని వివరించి చెప్పాలని తెల్పాడు. యీ వివరాలు చాలా వింతగా తోచి ఆశ్చర్యము కలిగంచింది. వాడు కోరినట్లుగా ఆ అడ్రసు ప్రకారము వెళ్ళి వాడు చెప్పింది నిజమని గ్రహించి ఆశ్చర్యపోయి ఆ సంఘటన ద్వారా మా విశ్వాసమును బలపరచుకున్నాము.

నేను ఆత్మీయ జీవితంలో క్రీస్తుతో సన్నిహితంగా జీవించాలంటే కషమకలిగ, అవిశ్వాసులుగా ఉండరాదు. చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. దేవునిని ఆహ్వానించాలి. మన చెదిరిన జీవితంలో తప్పులు చేసిన ముకకలన్నీ సరిచేసి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప

85 కళాఖండంగా (వీ�ర్వతీ ూ�వషవ) గా రూపమచ్చే దేవుడు మనకున్నాడు. నా జీవితాన్ని సరిచేస్తానన్నాడు. అందంగా ఉపయోగకరంగా మార్చగలనన్నాడు. నులివెచ్చని స్థితికి దారంగా ఉండాలన్నాడు. మనలో ఆయన జీవం సమృద్ధిగా ఉండాలి. లేనిచో ఉ మ్మవేస్తానన్నారు. ఎల్లప్పుడూ ప్రభుని ప్రేమిస్తూ సత్సంబంధం కలిగ క్రీస్తులో అందరము జీవించాలని నా కుమారుడు తెల్పాడు.

దేవుని వాక్యం జీవంగలది గనుక అది సత్సంబంధము కలిగస్తుందని తెలసుకున్నాను. నా బాబును రక్షించగలనని వాగ్దానమిచ్చి,దర్శనమిచ్చి, స్వస్థతనిచ్చిన దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. ప్రభువా, నన్ను నా భడను ఎంతో ప్రేమించారు. దీనికి ప్రతిపఘలంగా నేను నీకేమ యివవాగలనయయా అని ప్రార్థిస్తూ. నా జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నాను.

దేవుడు నాకు అద్భుత వివేకము, జా�నమునిచ్చినందున నేనొక పుస్తకాన్ని రచించి ఆయన ప్రేమ మాధుర్యాన్ని లోకానికి పంచాలని తలంచాను. దర్శనములో ఒక పుస్తకము నా బల్లపై నుండగా ప్రభువు నా గదిలోనికి ప్రవేశించుట చూచాను. ఆ పుస్తకము ఆత్మతో నింపబడగా వింతైన కాంతి ఆ పుస్తకమునుండి చుటాట ప్రకాశమంతంగా వెలుగు ప్రసరించుట చూచాను. ""అవ్మా, నీలో నా ఆత్మనంచాను. అది ప్రతివ్యక్తిని తాకుతుందని తెల్పారు.

క్రీస్తునందలి జ్ఞానము ప్రతి వ్యక్తికి అత్యవసరవమని వివరించారు. ప్రభువిచ్చిన తలంపులతో ఆ పుస్తకాన్ని ప్రచురించాను. వెబ్సైట్లో 1126 సంఖ్యను

షషష.ర�సతీశీ్�.శీతీస్త్ర సంప్రదించిన వెంటనే యీ రచనావివరాలు తెలసుకోగలరు. వీడియోద్వారా బాబుదర్శినాలు చూడగలరు. క్రీస్తు సజీవుడను. ఉన్నవాడను, అనువాడనని తెలిపన క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించుట కిష్టపడుచున్నారు. నేడే ఆయన ప్రేమను సీవాకరించు. క్రీస్తే రక్షకుడని నమ్మి ఆశ్రయించు. ఎట్టి స్వస్థతనైనను యివవాగల శక్తి మంతుడు. నా కుమారున్ని మరణము నుండి తప్పించి పరలోక దర్శనము ననుగ్రహించి ఆయన సాక్షిగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా ఘనమైన పాత్రగా చేయగలడు. క్రీస్తుతో సన్నిహిత అనుబంధము కలిగయండగలవా? అట్టి దీవెన ప్రభువు నీకిచ్చుగాక. ఆమెన్.

----------

86

సాక్ష్యం 15. ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు

- జాన్వెస్లీ (ఎడ్లపాడు)

కీర్తనలు 78:4 ""యెహోవా సోత్రతార� క్రియలను, ఆయన

బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా

వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము".

పరిచయం:-

ప్రభుని ఉన్నత నామములో మీకు శుభములు. క్రీస్తు మా కుటుంబముల పట్ల చూపిన ప్రేమ, ఆయన చేసిన అద్భుతాలన్నీ నా సాక్ష్యము ద్వారా వివరించి చెప్పాలని ఆశిస్తున్నాను. నా పేరు యోసేపు అని పెట్టగా నా తల్లితో ప్రభువు సాటిగా మాట్లాడగా జాన్ వెస్లీగా మార్చారు. మా పితరులు గతంలో అనయలుగానే జీవించేవారు. నాన్నపేరు కోటిరెడిడ్. క్రీస్తు మా జీవితాలలో ప్రవేశించుటకు ప్రధమ కారణము ఏమనగా మా నానమ్మ గారి అనారోగ్యము.

మా నానమ్మ తన 30వ యేట భర్తను కోలోపయింది. విధవరాలుగా నుండి ధనుర్వాతమును బట్టి కీళ్ళవాతము బారిన పడింది. ఆమె అన్యదేవతలందరినీ భక్తితో ఆరాధించేది. పాతాళ్గంగలో నీరు ్రతాగింది. ఇత్తడి బల్లిని తాకింది. పుణ్యకేష్రతాలు దర్శంచేది. తనకు భయంకర వ్యాధి కలిగనపుడు అందరి దేవుళ్ళను ప్రశ్నించింది.

""నేను భక్తితో పూజించిన మీరంతా నా కష్ట సమయంలో ఆదుకోలేరా? నాతో మాట్లాడలేరా? అని ప్రశ్నించింది". ఆమె ప్రార్థనలకు జవాబుగా ఒక దేవుడు ప్రత్యక్షమై వాస్తవాన్ని తెలియజేసాడు. ""అవ్మా, నీవు ప్రశ్నించిన ప్రశ్నలకు మా వద్ద జవాబులేదు. మేము అసహాయులము. పైనన్న వాడే నిన్ను రక్షించగలడు. ""అయయా, కనీసము నేను మరణిసేత మోకషాన్ని ప్రసాదిస్తారా? అన్న ప్రశ్నకు తిరిగి అదే జవాబునిచ్చాడు. పైనన్నవాడే అన్నింటికి సమర్థుడు. సమసతము చేయగలడు" యీ జవాబు చాలా నిరుత్సాహం కలిగంచింది. ఎన్నో యాతలు చేసాను. పుణ్యకేష్రతాలు దర్శించాను. నా ప్రశ్నలకు జవాబు ఏ రీతిగా తెలసుకోగలను? నీవే చెపపలేకపోతే నాకు తెలసుకొనే అవకాశము ఏది? అని అడిగింది.

""అవ్మా, మీ యింటికి రపు ఒక వ్యక్తి వస్తాడు. నిన్ను సరవాసత్యంలోనికి నడిపించే పైవాడిని గార్చి వివరిస్తాడు కనిపెట్టుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కలలో కనిపంచి చెప్పిన మాటను నమ్మి, తర్వాత రోజు చాలా ఆశతో కనిపెట్టసాగింది. మా నానమ్మ

87 అన్నయ్య ఆమెను దర్శించాలని వచ్చినప్పుడు ఒక ప్రైస్తవ విశ్వాసియైన పాస్టు గారిని వెంటతీసుకొని వచ్చారు. ఆమె ఆయనను సాటిగా ప్రశ్నించింది. ""అయయా, రాత్రి కలలో ఒక దేవుడు వచ్చి పైనన్నవాడిని గార్చి ఒక వ్యక్తి వివరించి చెప్తాడన్నాడు. అది మీర అయితే నాకు ఆ పైవాడిని గార్చి చెప్తారా? అవ్మా, క్రీస్తుప్రభువే ఆపైవాడు. ఆయన గొప్ప దేవుడని నా దగ్గరున్న బైబిలు గ్రంథదములో వ్రాసివుంది. ఫిలిప్పీ 2:10,11 ""పరలోకమందున్న వారిలో గాని, బూమ మీద ఉన్నవారిలో గాని ప్రతివాని

వాక్యాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని

మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా

హెచ్చించి ప్రతినామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను".

మరొక వాక్య భాగములో కూడా క్రీస్తే పైవాడని బుజువున్నదని తెల్పాడు.

అపొసతలు 4:12 ""వర ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ

పొందవలైను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో యియ్యబడిన యేసునామమున రక్షణ

పొందుతాము" అనెను.

ఆ సువార్త వివరాలు విన్నతర్వాత మా నానమ్మకు మరికొంత అనుమానము కలిగంది. ఎంతోకాలం నుండి సేవించిన మా దేవుళ్ళు, ముకోకటి దేవతలు చేయలేని పనులు మీయేసు చేయగలడా? అని ప్రశ్నించింది. చాలా సహనంతో ఆ పాస్టరుగారు మరికొన్ని అనుభవాలు, క్రీస్తు సువార్తను తెలిప, ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. నమ్మినయెడల ఆయన మహిమను చూస్తారు అన్నాడు.

అప్పటికే ఆమె రోగ తీవ్రతవల్ల కీషణించి, అసహాయస్థితికి చేరినందున, పోనీ ఈ దేవుడిని నమ్మి చూస్తాను అనే నిరణయానికి వచ్చింది. ఆమెలో నున్న ప్రాణభీతిని బట్టి యేసును ఆ్రశయించాలని ఆశించింది. ఆరాత్రి ""యేసయ్యా, పైవాడివి నీవేనని తెలసుకున్నాను. నన్ను క్షమించి నారోగాన్ని తీసివేయండి" అంటా దీనంగా ప్రార్థించింది. ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు. ఆ రాత్రి ఆమెకు దర్శనములో క్రీస్తు కనిపంచి సాటిగా మాట్లాడారు.

""అవ్మా, నేను నీ రోగాన్ని సవాస�పరచుచున్నాను" అని చెప్పి, ఆమెలో నున్న నల్లని పదారా�న్ని బయటకు తీసివేస్తున్నట్లు చూపారట. మా నానమ్మ సంపూరణ ఆరోగ్యంతో జీవించింది. ఆమె తోబుట్టువులు ఏడుమందిలో ఆమె మాత్రమే దీరా�యువులో 104 సంవత్సరాలు జీవించింది. ఆమె జీవించినంతకాలమా, ప్రభువుతో జీవిస్తూ, ఆయన

88 మెల్లని స్వరాన్ని వినేది. ప్రతిపనికి సంప్రదించేది. ఆలోచనకరతయగు దేవుడు ఆ యింటి అవసరాలను గార్చి, యింటికి చేరు వసతువులను గార్చి ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలిపి మా నాన్నను, యిరుగుపొరుగు వారిని, బాల్యంలో నన్ను కూడా చాలా ఆశ్చర్యము కలిగంచే వివరాలు తెలేపది. వినుట ద్వారా విశ్వాసము కల్గును గనుక మేమంతా క్రీస్తును నవ్మాము.

ఆమె రెండు సంవత్సరాల్రకితము ప్రభువునందు నిద్రించింది. ఆమె విశ్వాసాన్ని కాపాడుకొని అనేకులలో క్రీస్తుపట్ల ప్రేమను పెంచింది. మా నాన్న పూర్తిగా క్రీస్తును నవ్మాడు. అమ్మకూడా విశ్వాసియె�నందన నేను బాల్యము నుండి దేవుని భయము కలిగ జీవించాను. యవవానంలోనికి వచ్చిన తర్వాత ఈ భక్తి ప్రార్థనల పట్ల చిరాకు కలిగంది. ఎపపుడా ప్రార్థన, వాక్యము, చర్చి కార్యకలాపాలంటే జీవితంలో ఆనందం, సరా�లు కోలోపతున్నానని భ్రవుపడాను.

ఆ రోజుల్లో నేను ఇంజనీరింగు విద్యాభ్యాసం చేసే రోజుల్లో అనుకోని రీతిగా సాటవరుటపురంలో జరుగుచున్న ఉజ్జీవ కూటమునకు వెళ్ళాను. లేమెన్స్ ఇవాంజిలికల్

�.జు.�, పెఫలోషిప్ వారు నిర్వాహించిన మీటింగ్లో దైవజనుడు దానియేలుగారి పుత్రుడు జాషువా డానియేలుగారు గంభీర స్వరంతో సాటిగా మాట్లాడే మాటలన్నీ నా కొరకే చెపుతన్న అనుబూతి కలిగంది.

""ఓ యవవానసతుడా, ప్రభువు నిన్ను ఈరో� పిలిసేత ఎక్కడికి వెళ్తావు? భక్తి నీకు భారముగా నున్నదా? నీ తలంపుల వల్ల తలలో ముళ్ళ కిరీటాన్ని ధరించిన క్రీస్తుప్రేమను గుర్తించలేమా? నీ చేతులతో, కాళ్ళతో చేసిన పాపాలవల్ల క్రీస్తు సిలువలో మేకులు కొట్టబడి ఘోర్రశమలు నీ కోసం భరించాడని నమ్మగలవా? యీ మాటలు నాలో భయము కలిగంచాయి. నరకములో నిత్యాగి�కి గురికాగలనేమోనన్న భయం ఆవరించింది. నా రక్షణ్రై నా తల్లిదండ్రులు నానమ్మ చేసిన ప్రార్థనల పఘలితంగా నాలో నిజమైన పరివర్తన కలిగంది.

నాకు రక్షణ నిచ్చిన దేవుడు వెంటనే నా సేవ చేయ్యమని సాటిగా మాట్లాడారు. నేను బాగా చదువుకున్నాను. నాకు వివాహమయింది. నా భార్యను పోషించాలి, అవసరాలన్నీ తీరచుకోవాలంటే నాకు ఉద్యోగం అవసరము. యింటింటికి వెళ్ళి యాచించలేను కదా! అని సంశయించాను. ప్రభువు తిరిగి నన్ను వాక్యము ద్వారా ధైర్యపరిచారు. ఆయన పట్ల ప్రేమను బట్టి ఆయన పిలుపును నిరాకరించలేకపోయాను.

కీర్తనలు 127:3 ""తన ప్రియులు నిద్రించు చండగా ఆయన వారికిచ్చుచున్నాడు"

ఆయనే ఇచ్చి పోషించేవాడని తెలసుకోగలాగను. నీ లోటులన్నీ తీర్చగల దేవుడను, నేను

89 నీ యాజకుడనని తెల్పారు. నేను నా భార్య వినయంతో దేవుని సన్నిధి వెదకి, కనిపెట్టి ప్రార్థించుట నేరచుకొనగలాగము. నీతిమంతుడు విశ్వాసము ఆధారంగా జీవించగలడని అద్భతాల ద్వారా దేవుడు మాకు బుజువు చేసారు.

అద్భుతాలు ఆరంభము

మొదటి అద్భుతము:-

ఒకరోజు మా యింటిలోనికి 5 కిలోల భయ్యము తెచ్చుకొని పచ్చడితో తిని జీవించేవారము. ఆ పాత్రలోని భయ్యము మాకు 40 రోజులుగా మాడు పూటలు తినగల్గునట్లు సమృద్ధితో మా కడుపులను నింపారు. సారెప్తు విధవరాలికి జరిగిన అద్భుతాన్ని చూచాము. మేము ఆ రోజుల్లోనే ఎదరంటి కుటుంబమువారు అన్నము వండుకొని రెండురోజులయిందని తెలసుకొని మా కున్న 5 కిలోల భయ్యంలో 3 కిలోలు వారికిచ్చాము. అదొక అద్భుతమే. కానాను విందులో నీటిని ్రదాకషార్సం చేయగలిగన అద్భుతాలు నేడు జరుగుట చూడగలము. అవి విశ్వాసము, పరిశుద్ధత వల్ల సాధ్యమగునని గ్రహించాము.

రెండవ అద్భుతము:-

ఒకసారి మా యింటిలో గ్యాస్ అయిపోయినందన చాలా యిబ్బంది పడ్డాము. గ్యాస్కొనే డబ్బులేదు. వెంటనే యిద్దరమా ప్రార్థించాము. ""గ్యాస్ నిండుగా వుంది, నీవు వెలిగించిచాడు అనే స్వరాన్ని నా భార్య విన్నది. నా కయితే దర్శనంలో గ్యాస్ నింపుట చూచాను. యిద్దరకూ ఒకే పఘలితము లభించింది. వెంటనే గ్యాస్ వెలిగించి చూడగా క్రొత్తగా గ్యాస్ నిండినట్లు దేదిప్యమానంగా వెలుగుట మాత్రమే కాదు మాకు సిలిండరు 3 నెలలు వచ్చే దానిని 7 నెలలు వాడాము. క్రీస్తు సజీవుడు. నిన్న, నేడు, రపు ఒకేరీతిగా నుండువాడు. నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమగునన్న వాగ్దానము మాపట్ల నెరవేరింది.

మా సంఘస్తులతో యీ రెండు అనుభవా*్న గార్చి సాకష్యమచ్చాము. ఒక వృద్ధురాలు చిన్న సిలిండరుతో వంటచేస్తూ వుండేది. అది అయిపోయినందున, మా సాక్ష్యము విని ప్రార్థించింది. ఆమెకు కూడా గ్యాస్ నిండుగా వుండేటట్లు చేసి సహాయము లభించినందున సాక్ష్యమిచ్చింది. ఈ కాలములో యివి సాధ్యమా? అని ఆశ్చర్యపడవదు�. సాకష్యమనగ కనిన, వినిన సంగతులను తెలుపటయే కదా!

హెా;్ర 13:5 ""తనను నమ్మిన వారిని విడువడు, ఎడబాయడు."

దేవునిపై పరిపూరణంగా ఆధారపడి పరిశుద్ధంగా జీవించుట విశ్వాసి కనీస కరతవ్యము.

మాడవ అద్భుతము:

90

ఒకసారి వాక్యపఠనములో ఏలియా జీవితాన్ని గార్చి అద్భుతాలను ధ్యానించినప్పుడు నాకొక ఆలోచన కలిగంది. కాకి మాంసపు రుచి నోటితో పట్టినను జాగ్రత్తగా దేవుని ఆదేశానుసారముగా ఏలియా ఆకలి తీరచుట నిజమైన అద్భుతము. దీనిని నమ్మిన నేను దేవున్ని ప్రార్థించి నాకొక అద్భుతాన్ని చూపమన్నాను.

అదేమనగా నా యింట్లో టాత్రేస్టు లేదు. కాకిద్వారా నాకు పంమన్నాను. మరుస్టి రోజు ఉదయాన్నే యింటి ముందు 200 గ్రాముల ్రేస్టు పడివుంది. ఒక చివర కాకిముకుక నొకికవున్నట్లు గమనించి దేవున్ని స్తుతించాను. ఆయనను శోదించినందుకు క్షమించమని అడిగి దేవున్ని ఘనపర్చాను.

దేవుడు మనము అడిగితే యిచ్చేదేవుడు. మనలో విశ్వాసము చాలినంత వుండాలి. క్రీస్తుకొరకు నమ్మకంగా జీవించాలి. యెహోవా బలమును, ప్రభావమును గార్చి దాచక యితరులకు సాక్ష్యము చెప్పాలి. ఆయన సమర్థుడు. ప్రేమించే దేవుడు. అయితే నమ్మకంగా ప్రేమించాలి. నీతిమంతుడు విశావాసంతో జీవిస్తాడు. నా ఇమెయిల్ : ూ�ర్వతీజీశీ�అ �వరశ్రీవవఏతీవస�టటఎ��శ్రీ.షశీఎ మా పరిచర్యల వెబ్సైట్ : షషష.యషవఎ.శీతీస్త్ర, ూ� చీశీ: 8985902877

నా జీవితానుభవం చదివిన మీరు విశావాసంతో దేవుని వాగ్దానాలన్నీ నవ్మాలని తెలుపగలను. పేలకు అండగా వుండండి. మీ ప్రార్థనా జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా పౌలు, పసైపఘను, ఎలియా, ఎలీషా, యెహోషువా, మోపషలను లేవనెతతండి. ఫిలిప్పి 4:19 ""దేవుడు తన �శవార్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ

ప్రతి అవసరమును తీర్చును"

ప్రభువు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించగలరని నమ్మండి. కృంగిన వారిని లేవనెతతండి. నిన్ను నమ్మినవారు వేదనలో, బాధలో, ్రశమలోనంటే ఆదుకోండి. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించుట, గతంలో మా నానమ్మలో ఆరంభవుయిన విశావాస జీవితమే పునాదిగా నున్నదని నా విశ్వాసము. అన్య దేవతలను పూజించే వంశములోనుండి ప్రభువు మమ్ములను వెదకి రక్షించారు. క్రీస్తుప్రేమలో నడిపిస్తూ సాక్షిగా నిలిపారు. ఆయన ప్రేమ వరిణంచ వీలులేనిదని తెలుపగలను. నా కుటుంబముతో క్రీస్తును సేవించుచూ సాగిపోవు నావిశావాస జీవితం కొరకు దయతో ప్రార్థించండి. ప్రభువు దీవెన సదా మీతో ఉండుగాక. ఆమెన్.

Photograph from page 103 of Devudu Chesina Adbuthamulu
పేజీ 103

91

↑ పైకి / Back to top