దేవుడు చేసిన అద్భుతములు
(రక్షణ, స్వస్థత, అద్భుత సాక్ష్యాలు)
సేకరణ
గ్రేస్ విజయ
శ్రీమతి
�చీణజుశ
సాక్ష్యం 1. విగ్రహాలను పూజించే నన్ను క్రీస్తును ఆరాధించే విశ్వాసిగా ప్రభువు రక్షించారు
- వెాజేస్ చౌదరి
(హైదరాబాదు)
- బ్రదర్ జడ్సన్ అబ్రహాం
2.నా సాక్ష్యం మీ కోసం
3.నేను రోషముగల మహామ్మదీయుడనై యంటిని
- సహాో.పీటర్ ఇక్బాల్
4.క్రీస్తు ప్రభువు తన సేవ చేయుట్రై ప్రత్యేక ప్రణాళ్ళకతో నన్ను పిలిచారు
- పాస్టు నెహెమ్యా ప్రసాద్
(ఆంద్ధప్రదేశ్)
5.హానికరుడను హింసకరుడనైన నన్ను రక్షించిన క్రీస్తు స్తుతి పాత్రుడు
- సాల్మన్ రాజు. దారా
(హైదరాబాదు)
6.సజీవుడైన క్రీస్తు సవివరంగా బోధించి నన్ను నడిపిస్తున్నారు
- సిరాజుదీ�న్
(విచ�పట్నము)
7.బాధపడు వారిని ఆదరించే దేవుడు యేసేనని నేను నవ్ముకున్నాను
- శాంతమ్మ
(విశాఖపట్నము)
8.వెదకని నాకు దొరికిన దేవుడు
- రెవ. బోలైం పాల్ రామబ్రహ్మాం గారు
(విజయవాడ)
- భర్ద్వాజ నాయుడు
9.పభ్ నండి ప్రభువు నొద్దకు...
10.క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన సేవ చేయుటలో ఆనందమచ్చారు
- టి.పి. వర్రపసాద్ రెడిడ్
(అనంతపురము/అమెరికా)
11.బుద్ధి జ్ఞాన వాక్య సంపద వరముగా నిచ్చిన ప్రభువు నా రక్షకుడు
-శ్రీమతి రాత్ జైర్మియ
(హైదరాబాద్/నయాయార్క, అమెరికా)
12.విగ్రహాలు తయారుచేయు వంశములో నుండి నన్ను ఎన్నుకొన్న నా క్రీస్తు
- రిబాక జన్సన్
నా రక్షకుడు (అమెరికా)
13.క్రీస్తు సాక్షిగా నన్ను నిలిపి అనేకుల ఆత్మల పోషణార�ం జీవింపజేస్తున్న క్రీస్తుకే
- పెర్సిస్ సకుమారి
మహిమ. (నయాజైర్సీ /అమెరికా)
14.చావునుండి తప్పించి పరలోకము చూపిన ప్రభువు సోత్రతారు�డు
- రతా
(అమెరికా)
15.ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయు దేవుడు నా రక్షకుడు
- జాన్వెస
ీ్ల (ఎడ్లపాడు)
16.క్రీస్తు జవాబు ఇచ్చే దేవుడని రక్షకునిగా సీవాకరించాను
- జి.ఎస్. చంద్మణి
(హైదరాబాద్/అమెరికా)
17.క్రీస్తు తన సిలువను మోయుట ఎట్లో నేర్పించారు
- దివ్య ప్రసాద్
(చెరుకువాడ/మణుగారు)
18.సత్యము తెలసుకొనే ఆశగలవారికి దేవుడు దగ్గరగా వుంటాడు అని తెలసుకొన్నాను
- నకగష్ ఇనోష్ పాల్
19.యేసులోనే నెమ్మది, మనశ్శాంతి లభిస్తుందని తెలసుకొన్నాను
- కోన అబ్రహాము
(ఉయయారు)
20.అసాధ్యవైనమ సుసాధ్యము చేయగలిగ ఎంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభువు
- స్మిత
(అమృతలారు/ తెనాలి)
21.శ్రమల కొలిమలో సవారణకాంతులను నా ప్రభువు నాకు చూపించారు
- శ్రీమతి గోపాళం కోటేశ్వరమ్మ
(ఎేసతరుగారు) 22అగ్ని శ్రమలలో పరిశుద్ధాత్మ నన్ను నడిపించుట నా భాగ్యము
- ఆర్. పద్మామణి
(పులివేరు/ ఈస్టగోదావరి జిల్లా)
23.క్రీసు సాక్షిగా నుండుటకు అంధుడనైన నన్ను ప్రభువు ఎన్నుకున్నారు
- రమ శంకర్
(విశాఖపట్నం)
24.ఉన్నత విద్యాభ్యాసము ద్వారా ధన సంపాదన కన్న ఆధ్యాత్మిక అత్యవసరమని
- డాక్టు జయశీల
తెలసుకున్నాను (అమెరికా)
25.మాట తప్పని సజీవుడైన క్రీస్తు నా రక్షకుడు (ఎ)
- జీవరత్నం రెడిడ్
(మయాపూర్/హైదరాబాద్)
ప్రతి వ్యక్తిని ప్రేమించుచు వేలుచేయు యేసు నా రక్షకుడు (భ)
- దేవి రెడిడ్
(రామకృషాణపురము)
26.క్రీస్తే నిజదేవుడని తెలసుకున్నాను
- జీవరామచ్రందారెడిడ్
(కడప)
27.నటిగా రాణించిన నన్ను నమ్మదగిన క్రీస్తు నేడు నడిపిస్తున్నాడు
- నగ్మా
(సినీనటి / మ్రదాసు)
28.క్రీస్తుతో అనుబంధమే స్థిరవైనదని నా జీవితంలో తెలసుకొన్నాను
- సత్యవాణ
ి (విశాఖపట్నము)
29.స్వస్థత నిచ్చిన రక్షకున్ని సదా స్తుతిస్తున్నాను
- సత్యవతి
(హైదరాబాద్)
30.సర్వశక్తి మంతుడగు క్రీస్తు నా కుటుంబములో అద్భుతాలు చేసారు
- శాలిని �జు
(కేరళ్)
31.ఎంతో రక్షణనిచ్చి నన్ను నా సంతానాన్ని వింతైన తన జనముగా చేసిన క్రీస్తు
- లలిత
వందనీయుడు ్ (హైదరాబాదు/అమెరికా)
32.స్వస్థతనిచ్చి రక్షించిన దేవుడు దర్శనము ద్వారా ప్రేమను చూపారు
- రాజేశ్వరి
(రాజి) (అమెరికా)
33.నిరాశ నుండి నిరీకషణలోనికి నన్ను నడిపించిన రక్షకుడు నా యేసు
- ప్రశాంతి
(అమెరికా)
34.నమ్మదగిన నా రక్షకుడు నారకన్నో మేలులు చేసారు
- సోనియా
(అమెరికా)
35.ప్రత్యేక ప్రణాళ్ళక ద్వారా నాజీవితాన్ని రక్షణ మారగంలో నా క్రీస్తు నడిపించారు.
- పూరిణమ
(అమెరికా)
36.అమెరికా జీవితంలో కష్టాలను భరించే కృపనిచ్చి దీవించారు
- పరిమళ
్ (అమెరికా) 37మరణ పాత్రుడనైయున్న నన్ను రక్షించి క్రీస్తు రాయబారిగా మార్చారు
- సుధీర్ కొండ్రు
(విజయవాడ/అమెరికా, నయాజైర్సీ)
38.శూన్యంలో సృష్టిని చేసిన దేవుడే నన్ను లేమనుండి లేవనెతాతడు
- శ్యావ్
(సత్యవేడు/చిత్తూరుజిల్లా)
39.బాధపడితే గాని బోధపడలేదు
- నిరీకషణపాల్
(మానిపసట్టి లకష్మణరావు) (కొవూవారు)
40.కన్నీటి లోయలో కీర్తించి పాడి ప్రభుని స్తుతించు ధన్యత నిచ్చారు
- దయామణ
ి (నాకగశవారమ్మ) (చీరాల)
41.తరతరాలనుండి క్రీస్తే నిజరక్షకుడని తెలసుకొని వెంబడించు ధన్యతనిచ్చారు
- విజయమ్మ
(కాకినాడ)
42.త్రాగుబోతు ఉపాధ్యాయుని గాధ
- సహాో. శ్రీ. డి.దేవసహాయం
----------------
మంచి మాట - సాక్షుల పరిచయం
ప్రభుని పాదాలకు వినయంగా నమసకరించి కృతజ్ఞతతో మరొక పుస్తకాన్ని అందించే ధన్యత్రై నా ప్రభుని స్తుతిస్తున్నాను. సాక్ష్యమిచ్చెదా నా సావామ యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా అని మల్లెల భక్తుడు వ్రాసిన పాట ఎంతో విలువైనది. సాక్షి అనగా కన్నది, విన్నది, యధావిధిగా నిజాన్ని బుజువుచేయువాడు.
1యోహాను 1:1,2""జీవ వాక్యము గార్చినది ఆదినుండి ఏదియండెనో, మేమేది వింటివెా, కన్నులారా చూచితివెా ఏది నిదానించి కనుగొంటివెా, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను" క్రీస్తు రొవ్ముపై ఆనుకొన్న యోహాను మాటలు అక్షర సత్యాలు. వివిధ వ్యకుతలు, వివిధ ప్రాంతాలవారు, వారి జీవిత గమనములో క్రీస్తు ప్రభోదించిన సత్యమును మీరు బూ దిగంతముల వరకు సాక్ష్యులై యండాలన్న మంచి మాటను పాటించిన భక్తుల ఈతరం నిజ గాధలు, వివరణ ఆశీర్వాదకరం కాగలవు.
మొదటిగా యేసు శిష్యులు సాక్షులు అయయారు. యేసును బాగా ఎరిగినవార యేసును గార్చి బాగా సాకష్యమవవాగలరు. ఆయన ప్రేమను రుచిచూచి ఎరిగిన వారు, క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా ఆయనను నమ్మినందుకు ్రశమలనెదురొకన్నవారు, ఆత్మల జాలరులుగా రాణించిన వారి విశావాస్ వీరగాథలు చదువరులకు మేలకరం కాగలవనే ఆకాంక్షతో నేనందించే వివరాలన్నీ నన్ను గొప్పగా ప్రభావితం చేసాయి. ప్రభువు మహిమార్థం ప్రతివ్యక్తి జీవితము ఆత్మీయ స్థితికి మేలుకలుపు కావాలని నా ప్రార్థన.
1.మొదటిగా వ్రాయబడిన మోజైస్ గారి జీవితములో బాల్యంలో దేవుని గార్చిన సువార్త
బోదించువారిని హాస్యాస్పదంగా అవమానించిన వ్యక్తిగా వ్యాదిగ్రసతుడైన పెద్దమ్మ సాక్ష్యము
ప్రభావితం చేయగా క్రీస్తునందు స్వస్థత రక్షణ పొందారు. గొప్ప సాక్షిగా సువార్త పరిచర్యలో
కొనసాగుట నా భాగ్యమని తెలుపచున్నారు.
వీరి ఫోను : 9440456771
సాక్ష్యం 2. రెవ. జడ్సన్ అబ్రహాము గారు వీరి సతీమణి ్రపీతీ జడ్సస్ గారు వరంగల్లు ప్రాంతములో
ఆరంభించిన సేవ దేశ విదేశాలలో కొనసాగించుట ఆంద్ధప్రజలకు సుపరిచితాలు.
3.పీటరుగారు బాల్యంలో క్రీస్తు అనుచరులను ద్వేషించి, క్రీస్తును గార్చి తెలియని స్థితిలో
వ్యర్థ జీవితం జీవించగా క్రీస్తు ప్రేమతో అతనిని సీవాకరించగా గొప్ప సాక్షిగా క్రీస్తు
ప్రేమను బోధించే బోధకునిగా మతము కాదు మారుప ్రశ�ష్టమని తెలుపచున్నారు.
4.నెహెమ్యా ప్రసాద్ గారు బాల్యంలో తల్లి అచంచల విశ్వాసము ద్వారా ప్రభావితం
చేయబడ్డారు. ట్రాక్టు ప్రమాదము ద్వారా ప్రభువు సందించి రక్షించారు. గొప్పగా క్రీస్తును
ప్రేమించి వెంబడించి ఆత్మల జాలరిగా నిలిపారు.
5.సాల్మన్ రాజుగారు బాల్యంలో క్రీస్తును ఆయన ప్రేమను గ్రహించుకోలేదు. వ్యర్థ జీవితాన్ని
దేవుడు దర్శించగా శ్రమలను భరించి ఒంటరిగా దేవుని వెంబడించి పౌలువలె సాక్ష్యమిచ్చు
ధైర్యము పొంది ధనయడిగా జీవిస్తున్నారు.
ఫోను నెంబరు: 9440594575, 9160777471
6.సిరాజుదీ�న్ గారు ప్రైస్తవ సంస్థలో చదువుకున్న పఘలితంగా క్రీస్తు సువార్తను దృడింగా
నమ్మిన అక్క విశ్వాసము తవ్ముడిని విశావాస జీవితానికి అంచెలంచెలుగా నడిపించింది.
క్రీస్తు మెల్లని స్వరానికి లోబడి క్రీస్తు పరిచర్య భారంతో అనేకులకు ఆదర్శంగా జీవిస్తున్నారు.
పసల్ నంబరు : యేసయ్య ప్రేయర్ పసల్.
7.శాంతమ్మగారు విశాఖలో ప్రార్థనా పసల్లో ఘనమైన సాక్షిగా నిలుచుట కాధారవైన దీన
శ్రమల గాధ కదిలించేదిగా నిలిచింది. ఎన్నో కన్నీటిలోయలలో క్రీస్తు స్వరం విన్నారు.
క్యాన్సర్ వ్యాధిని ఎదురొకన్నారు. మరణాలననుబభవించారు. నిరీక్షణలో జీవించే ఆమె
పాట, మాట గొప్ప విలువగలది.
8.పాల్ రావు బ్రహ్మాంగారు - విజయవాడ గాయ్రతినగర్లో మరనాతా సహవాసంలో
పెద్దగా నిలిచి సాక్షిగానున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో వ్యసనాలకు గురైనప్పుడు భార్య
ప్రేమ కన్నీటి ప్రార్థనల ద్వారా రక్షింపబడ్డారు. గొప్ప సాక్షిగా అనారోగ్యంలో స్వస్థత
నిచ్చు సాక్ష్యం తెలిపారు. 9భర్ధ్వాజ నాయుడు - పలువిధ పధములరసి పఘలితమేమీ కానలేక సిలువయెదుట నిలుచుట
తప్పదని తెలుప సాక్ష్యము. అసాధ్యాలను సుసాధ్యము చేస్తూ మానసిక కషోబభనుండి విడుదల
చేయువాడు క్రీస్తేనని తెలుపు అద్భుత సాక్ష్యము.
10.క్రీస్తు అందరికి ప్రభువని తెలుపు వర్రపసాద్ గారి సాక్ష్యము ద్వారా దేవుని దీవెన
అపారవైనదనియు ఆయన సేవ చేయుటలో గొప్ప శాంతి సంతోషాలు లభించగలవనియు
తల్లి నేర్పిన భక్తిని ఆశ్రయించిన ప్రసాద్గారి అనుభవాలు ఆదర్శినీయాలు.
11.రాత్ జైర్మియా సిస్టు గారి అద్భుత జీవితానుభవాలు ఆశ్చర్యం కలిగస్తాయి. భర్త ఆకస్మిక
మరణంతో ఐదుమంది భడడ్ల పెంపకంలో క్రీస్తు పిలుపునందుకొని ఆధునిక కంప్యూటరు
కంటే వేగంగా బైబిలు వాక్యాలనప్యోగించి బోధించే వరతమానాలు ఆంధ్ర, అమెరికా
తెలుగు వారికి ఆత్మీయు మేలుకలుపునిస్తున్నాయి. వీరు బెాకా మందిరము వ్యవస్థాపకులు
హైదరాబాదులో సేవచేస్తూ అమెరికాలో కుమార్తె వద్దచేరి రోజులో 5 ప్రసంగాలను
ఫోనుద్వారా అందించుట విశేషము. వీరు యేసయ్య ప్రార్థనా పసల్ ద్వారా సాక్ష్యము
నందించారు.
12.రిబాక జనన్ గారు పసల్ఫోను పరిచర్య అమెరికాలో గురితంపు పొందింది. అబ్రహామును
పిలిచిన దేవుడు విగ్రహాలు తయారుచేయు వంశంలో శాపము ద్వారా కృంగిన జీవితాన్ని
మార్చి ఆత్మల జాలరిగా మార్చి భర్తతో అమెరికాలో పరిచర్యలోనున్నారు.
ఫోను నెంబరు :
13.డాక్టు పెర్సిస్ సకుమారి గారు (వరంగల్ /కాజీేపట) వాస్తవ్యులు. విద్యావంతులైన
హెబ్రోను విశ్వాసుల గృహంలో మంచి భక్తిలో పెంపకం పొందారు. పెర్సిస్ పేరు సార�కవైన
రీతిగా నేడు భర్త క్రిషాటపఘర్ ఇంజనీరు గారితో కుటుంబంతో సహా గొప్ప కార్య్రకమాలకు
అదినేతగా కిప్స పఘర్ క్రిస్ట, పెనాయేలు ప్రార్థనా పసల్ నిర్వాహిస్తూ విశ్వాసులకు ఆదర్శంగా
నిలిచి సేవచేస్తున్నారు. భర్త నిర్వాహించే రాత్రి ప్రార్థనా పసల్కు సహకరిస్తూ నయా జైర్సీలో
క్రీస్తుకు సాక్ష్యులుగా జీవిస్తున్నారు.
ఫోను నెంబరు :
14.రతా జీవితములో తన భడడ్ యూక్సిడెంట్ సమయంలో దేవుడు నేర్పిన అద్భుత పాఠాలు
నమ్మలేని నిజాలు. బాబు అసహాయస్థితిలో దైవదర్శినాన్ని కాగితంలో గీచి చూపాడు. ఆ
భడను సమర్పించు రీతి గొప్ప అనుభవం విలువైన ఈ సాక్ష్యం ద్వారా విశ్వాసులు
ధైర్యపడగలరు.
15.జాన్ వెస్లీ విశ్వాసము ద్వారా నీతిమంతులు జీవిస్తారన్న సత్యము నిరూపించదగినదని
నమ్మగలము. నానమ్మ విగ్రహారాధనలో అన్యాచారాలతో నుండగా దేవుని మాట కలద్వారా
నమ్మి దైవజనుని ఆహ్వానించి క్రీస్తును నమ్మిన సాపర్తి ద్వారా జాన్ వెస్లీ సేవకుడై క్రీస్తుసేవ
కొనసాగిస్తున్నారు.
16.శ్రీమతి చంద్మణి గారు విద్యావంతురాలై, ఉన్నత స్థాయిలో ప్రభువు పిలుపునందుకొని
హెబ్రోను సహవాసంలో రక్షణ స్థిరత నొందినందన వాక్యోపదేశమందు నేరపరియె�ు
్రశమలకొలిమలో విలువైన పాఠాలు నేరచుకోగలాగరు. అమెరికాలో, ఆంధ్రలో బోధచేయుటలో
నిమగ్నమయి ఘనముగ సేవచేయు భాగ్యాన్ని పొందుచున్నారు.
17.దివ్య్రపసాద్ జీవితంలో నాన్న నిరాదరణ తీవ్రంగా బాధించింది. నానమ్మ విశ్వాసము,
ఆమె దర్శనము అతనిలో విశావాసానికి అంకురారపణ కావించబడింది. క్రీస్తును
అంగీకరించిన తర్వాత చాలా శ్రమలు, యిబ్బందులలో క్రీస్తే చాలిన దేవుడిగానున్నాడని
సాక్ష్యము తెల్పాడు
18.నకగష్ ఇనోష్పాల్ - మతాచారాలతో బాల్యం గడిపాడు. చిన్న ఉద్యోగిగా స్వతంత్రంగా
జీవించే రోజుల్లో యింటివార విరోధులయయారు. సినిమా ప్రభావము వింత అలవాట్లు
నేరాపయి. పుస్తక పఠనము అలవాటు చొప్పున ఒకసారి బైబిలు చదువగానే శక్తిగల
వాక్యము ద్వారా నిజ సత్యాలను గ్రహించి గొప్ప విశ్వాసిగా మారి, రక్షణ స్థిరతతో
సాక్షిగా జీవించు ధన్యకరవైన జీవితాన్ని పొందాడు.
19.కోన అబ్రహాము గారు పూజారుల వంశంలో జన్మించినందునను పసైతాను శకుతల ప్రభావం
బాధించగా యింటి ప్రక్క ప్రైస్తవుల సలహా పాటించి బైబిలును ఆశ్రయించారు. జ్యోతి
శాస్త్రమును ఆ్రశయించినను మనశ్శాింతిలేదు. ప్రభువును ఆశ్రయించు అనే స్వరం విన్నారు.
దేవుని భక్తుల సహవాసం లభించగా మాంత్రిక శకుతలనుండి విడుదల పొందగా భార్య
కూడా హెబ్రోను విశ్వాసిగా మారింది. బాపీతస్మము ద్వారా పేర్లు మార్చుకొని చివరకు
దైవసేవకులై మందిరము నడిపంచు భాగ్యం కలిగంది.
20.స్మిత (అమెరికా) ఉన్నత విద్యాభ్యాసం చేసిన యవ్వనంలో క్రీస్తును తల్లి ద్వారా, స్నేహితుల
ద్వారా నవ్ముకొని గొప్ప విశావాసంతో భవిష్యత్తుకై ప్రార్థించింది. విశ్వాసములో సవాళ్ళు
ఎదురొకన్నది. విశ్వాసిగల భర్త్రై నిరీక్షించి వంశీని పొందింది. అడుగడుగున అద్భుతాలు
నెదురొకని వాగ్దానాలపై జీవించిన ఉత్తమ మహిళా జీవితం నేటి యువతీ యువకులకు
గొప్ప కనువిప్పు కలిగస్తుంది.
21.శ్రీమతి కోటేశ్వరమ్మ గారు (ఎస్తేరు) సజీవ సాక్షిగా శ్రమలలో నిరీక్షణతో క్రీస్తును ప్రేమించి
మంచి భక్తితో, ఓరుపతో, భర్తను, భడడ్లను రక్షణానుభవంలో తీర్చిదిద్దిన ధీర వనిత. ఈ
తరానికే గొప్ప సాక్షిగా నిలిచారు. సుదీరగవైన పుస్తకంలో అనుభవాల నుండి సేకరించిన
ఆణిముత్యాల అనుభవాలు ప్రతి విశ్వాసి తెలసుకోగల గొప్ప జీవిత పాఠాలు.
22.పద్మా మణి గారు రచించిన సీవాయానుభవం నుండి సేకరించిన సేవానుభవాలు శ్రమలలో
ప్రతి పసీతకి భర్తపట్ల ఎంత ఓరుప అవసరమో నేర్పించగలదు. ప్రతికూల పరిస్థితులలో
ప్రతిచోట కూడా సాక్షిగా నుండుటైట్లు? అనే అనుభవ పార�ా*్న ఆమె జీవితం విలువైన
పాఠాలు ఆదర్శము కాగలవు.
23.రమ శంఖర్ జీవితం చీకటి మయవైన అంధుడుగా పుట్టిననా దేవుని చిత్తంలో ప్రైస్తవుల
ఆదరణతో విద్వావంతుై బలమైన క్రీస్తు సాక్షిగా గాయకుడై తలాంతులను ఉపయోగించి
దేశ విదేశాలను దర్శించు సాక్షిగా మారాడు.
24.డాక్టు జయశీల - ఎన్ని విద్యలు అబభ్యసించిననా క్రీస్తును గార్చిన జ్ఞానము గొప్పదని
అనుభవం ద్వారా తెలసుకొన్నది. ఆత్మలను సంపాదించుటలో ఆనందమనుబభవిస్తుంది.
25.జీవరత్నం రెడిడ్గారు వారి సతీమణి దేవిరెడిడ్గారు హైదరాబాద్లో 7 సార్లు స్తుతి ఆరాధనలు
నిర్వాహించు భారము కలిగ సేవ చేయుట దేవుని సంకలపమని చెప్పగలరు. దేవుని ప్రేరణ
ద్వారా ఆరంభించిన రుా సేవ ఫలభరిత మెట్లు కాగలదో వీరి అనుదిన అనుభవాలు
నేర్పగలవు. అమెరికాలో భడడ్ల ప్రగతి చూచుట్రై వచ్చి అనేక ప్రాంతాలలో సాక్ష్యమిచ్చి
దేవుని మహిమపర్చారు.
26.జీవరామ చ్రందారెడిడ్ గారు బాల్యంలో పాము పుట్టలో పాలుపోస్తూ నాగదేవతలను ఆరాధించే
వాడు. గంగరాజు గారనే విశ్వాసి హెచ్చరికల వల్ల క్రీస్తును నమ్మి ఉన్నత విద్య ద్వారా ఉ
పాధ్యాయుడయయాడు. ఒక బంధువు మరణంలో క్రీస్తును నవ్ము రీతిని బట్టి ప్రభువుపై
విశ్వాసము బలపడింది. క్రీస్తు సాక్షిగా జీవించారు.
27.నగ్మా నటి - నటిగా రాణించిననా, ఆంటీ హెచ్చరికల ద్వారా క్రీస్తును నమ్మి గొప్ప
సాక్షిగా మారింది. ఎన్నో బైబిలు వాక్యాలతో సందేశాలనందించే ధన్యత పొంది అనేకులను
ఆశ్చర్యపరచు ఆమె నోటివాకుకలు మధురంగా ప్రభువు మార్చారు.
28.సత్యవాణి గారు - క్రీస్తు తెలియని స్థితిలో పూజలు చేసింది. భక్తుల జీవితాలు చదివి
ఆనందించే రోజుల్లో క్రీస్తును గార్చిన కరప్రతాలు, గొప్ప భక్తుల జీవితాలు చదివి ప్రభావితం
కాగా క్రీస్తు ప్రత్యేకత గుర్తించింది. భర్త మరణం, కుమారుని మరణం కృంగదీసిననా
దేవునిపై నిరీక్షణతో సాక్షిగా జీవించిన గొప్ప జీవితం అనేకులకు ఆదర్శము కాగలదు.
29.సత్యవతి గారు (హైదరాబాదు/అమెరికా) ఉదయాన్నే గోవిందా అని స్మరించే కుటుంబములో
సత్యవతి గారు పాస్టు గారి సందేశం విని నమ్మింది బుట్టు తీసివేసింది. కలల ద్వారా
ఆమె అమ్మతో ప్రభువు మాట్లాడేవారు. ఆర్థికంగా ఏమీ లేని స్థితి నుండి దేవుడు ఆమె
స్థితి గతిని మార్చి సాక్షిగా నిలిపారు.
30.శాలిని - నామకార్థ ప్రైస్తవ కుటుంబములో పెరిగి క్రీస్తు ప్రేమను గుర్తించని రోజుల్లో
క్యాన్సరు వ్యాధి 3వ సేటజిలో నుండగా గండె చెదిరింది. ఆమె శ్రమలో క్రీస్తు తాకారు.
వివాహము జరిగి ముగ్గురు బిడ్డలు చనిపోయారు. ఆ తర్వాత మరలా భడడ్లను పొందగా
ఆరోగ్యంగా నిలిచారు. భర్త మంచి విశ్వాసి. శ్రమలో దేవుని ప్రేమను చూచిన సాక్ష్యం
ఆశ్చర్యం కలిగస్తుంది.
31.లలిత - దొరల కుటుంబంలో జన్మించి వ్యసనాల పఘలితంగా చితికిపోయి భర్త పెట్టిన
బాధలు భరించే రోజుల్లో 5 మంది ఆడ్రిల్లలతో కష్టాల జీవితంలో దేవుడు గొప్పగా
ఆదుకొని భడడ్ అమెరికాలో స్థిరపడగా ప్రేయర్ పసల్లో గొప్ప సాకష్యానుభవాన్ని వివరించి
ఏ అనుభవానిరకైనా క్రీస్తు చాలు అని చాటిన గొప్ప సాక్షి లలితగారు.
32.రాజేశ్వరి - కళ్ళు ఎ��బడినప్పుడు ప్రార్థించి స్వస్థత పొందింది. వివాహము, బిడ్డలు
పొందుటలో దైవ దర్శనాలు పొందిన విశ్వాసిగా గొప్ప సాక్ష్య జీవితం జీవిస్తూ అడిగితే
దేవుడిస్తాడని దృడింగా చెప్పు సందేశం ప్రతి విశ్వాసిని బలపర్చగలదు.
33.ప్రాంతి - దష్ట శకుతలపై విజయము నిచ్చేది సహవాస ప్రార�నలేనని అనుభవంతో
చాటిచెప్పిన ప్రశాంతి మంచి విశ్వాసము గల యువతి. డిపప్రషన్ ద్వారా కృంగినప్పుడు
ప్రార్థన గొప్ప విజయమచ్చిందని తెలియజేసింది. క్రీస్తునందు బలవంతుడవు కవ్ము అనే
వాగ్దానాన్ని సవాతింత్రించుకోవాలని అందరికీ నేరుప విశ్వాసి ప్రశాంతి.
34.సోనియా - నమ్మిన వారికి ఎన్నో మేళ్ళు దేవుడు దాచివుంచగలరనియు, భడడ్లను
పొందుటలో దేవుని హస్తము అద్భుతము చేయునని అనుభవంతో తెలిపంది. అనుక్షణం
దేవుని నడిపింపును తల్లి పెంపకంలో భక్తి తోడుకాగా ప్రేమించే భర్త సహకారంతో
విశావాసయాత నిరివాఘ్నంగా కొనసాగించే గొప్ప విశ్వాసి సాక్ష్యం.
ఫోను నెంబరు : 9652506470, 001410-980-4188
ఖళ� చీ�:
35.జీవితమంతా అద్భుత స్వస్థతతో నిండినదే. నాన్న ప్రేమతో ఉన్నత విద్యను పొందింది.
నాన్న అకాల మరణము ద్వారా కృంగినను మంచి కా�స్మేటు ప్రేమ, ఆదరణ చివరకు
ప్రేమగా మారి భక్తితో ప్రార్థనలో కనిపెట్టి కలిసి అద్భుతాలు నెదురోక గలిగారు. భర్తగా
అమెరికా చేరి ఆదరించిన రీతి అపురూపమైన అనుభవం. భయాలను ఆర్థిక ఇబ్బందులను
తట్టుకొను భక్తి జీవితం ఆమెను సాక్షిగా నిలిపింది.
యేసయ్య ప్రేయర్ పసల్
36.పరిమళ్ - సామాన్య భక్తిగల తల్లిదండ్రుల పెంపకంలో అమాయకంగా పెరిగి అమెరికా
చేరాక ఎదురొకన్న సమస్యలన్నిటినీ ప్రార్థనలో నిత్య సన్నిధి ద్వారా విజయాన్ని సాధించిన
అనుభవాలు అమెరికాలో తెలుగువారికి సాపర్తినిస్తాయి.
యేసయ్య ప్రేయర్ పసల్
37.సుధీర్ కొండ్రు - పరిచయము - మధ్యతరగతి కుటుంబంలో జన్మించి నామకార్థ భక్తితో
నిర్లక్ష్య జీవితాన్ని కొనసాగించే రోజుల్లో సముద్ద సా�నం సమయంలో ప్రాణాపాయము
సంభవించగా యోనావలై నిబంధన చేసుకొని రక్షించమని ప్రార్థించాడు. దేవుడు రక్షించాడనే
కృతజ్ఞతతో నానమ్మ భక్తిగల నడిపింపులో దైవసేవ్రై జీవితాన్ని అంకితము చేసుకొని
నేడు అమెరికాలో నయాయార్కలో వేదాంత విద్య నేరచుకుంటా వివిధ సంఘ ఆరాధనలో
చురుకుగా పాలుగని అందరి అభిమానానికి పాత్రుడగు యువకుడిగా విశావాసయాత
కొనసాగిస్తున్నాడు. ఆంద్ధప్రదేశ్లో తండ్రి సేవ కొనసాగిస్తున్నారు.
ఫోను నెంబరు : 9440592417, 949050505
38.శ్యావ్ - పెద్ద వ్యాపారాన్ని కోలోపయి చివరకు బ్రతికే దారిలేక మంగళ్ సాతాలు
అవ్ముకొనే స్థితికి చేరిని కుటుంబము స్నేహితులు క్రీస్తు ప్రేమను చూపగా క్రీస్తును
నవ్మారు. స్వకీయుల అవమానాలన్నీ భరించారు. ప్రభువుపై ఆధారపడి ఆరంభించిన
వ్యాపారము సతపులితాలనిచ్చి గొప్ప సాక్షులుగా సేవచేయు ధన్యత నిచ్చి నందున దేవుని
ఘనపరచు చున్నారు.
39.నిరీక్షణ పాల్ - బాధపడితే గాని దేవుని ప్రేమ బోధపడలేదని సాక్ష్యమిచ్చు నిరీక్షణ పాల్
హిందువుగా జన్మించి ఆర్థికంగా దీన స్థితికి దిగజారి కప్పులు కడికగ స్థితి నుండి మంచి
స్థాయికి చేరుటకు క్రీస్తును వెంబడించుట కారణమని సాక్ష్యమిస్తున్నారు. క్రీస్తు దర్శనాలు
ద్వారా ఆదరించబడ్డాడు. కుమార్తెను కోలోపయినను సేవలో స్థిరపడ్డాడు. ఒక్క కుమారిని
సేవకు సమర్పించిన గొప్ప విశ్వాసి సాక్ష్యము చాలా విలువైనదిగా నిలిచి అనేకుల విశ్వాసాన్ని
అభివృద్ధి పరచుననుటలో సందేహము లేదు.
ఫోను నెంబరు : 9701167024
40.దయామణి (నాకగశవారమ్మ గారు) - ఆదరణ లేని బాల్యంలో కట్టుకున్న భర్త పెండ్లికి
ముందుగానే వివామము చేసుకొని తండ్రిగా నుండగా ఓరుపతో కలిసి సంసారము చేసి
భర్తను ప్రేమతో రక్షణానుభవంలోనికి మార్చిన సాదివా జీవిత గాధ చాలా వింతైన ఓరుపను
కనపర్చగలదు. తాను నమ్మిన క్రీసస్తు తన భడను అమెరికాకు చేర్చగా నేడు సమృద్ధిగల
ఆత్మీయు, శారీరక ఆశీర్వాదాలతో అనేకుల మధ్య గొప్ప సాక్షిగా నిలిచిన దయామణి
ధన్యజీవి.
ఫోను నెంబరు : 9951849278 41విజయమ్మ గారు - క్రీస్తును ఎరుగని అనయల జీవితంలో ఎన్నో ఆటు పోటులను సహించి
క్రీస్తును కనుగొని అనేకులకు ఆదర్శంగా ఆత్మ జాలరిగా తన జీవితంతో ఓరుప ద్వారా
తోటికోడలను రక్షించుకోగలిగంది. అందరూ క్రీస్తును వెంబడించు ధన్యత పొందింది.
క్రియాత్మకంగా మంచి ప్రైస్తవునిగా జీవించు మెళకువలను పసీతలకు బోధించుటలో నేరుప
పొందారు. అమెరికాలో ప్రేమర్ పసల్లో ఉపన్యసించు స్థాయికి ఎదిగి అందరి మన్ననలు
పొందిన గొప్ప సాక్షి విజయమ్మ గారు.
ఫోను నెంబరు : 9949855540

1
1. విగ్రహాలను పూజించే నన్ను క్రీస్తును ఆరాధించే
విశ్వాసిగా ప్రభువు రక్షించారు
మోజైస్ చౌదరి (హైదరాబాదు)
యెషయ 41:14 ""పురుగు వంటి యాకోబు భయపడకు. నేను నీకు సహాయము
చేయుచున్నాను".
పరిచయం:-
ప్రభువు కృప నాపై నుండుటను బట్టి నేడు నేనేవై యున్నానో అది దేవుని చిత్తము నెరవేరచుట వలనని నమ్మి స్తుతించుచున్నాను. సంపూరణముగా దేవుని దయకు పాత్రులైయుండు ధన్యత సమరపణ జీవితము వల్ల లభిస్తుందని గ్రహించాను.
నేను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురము సమీపాన తడపరి గ్రామ వాస్తవ్యుడను. నా అసలు పేరు పరష్రాము చౌదరి. మా గ్రామములో ప్రైస్తవులైవరూ లేరు. పూర్తిగా విగ్రహారాధన నిండిన గ్రామస్తులతో నిత్య పూజలు చేసేవారము. కుటుంబములో విగ్రహాపూజ రో� చేసేవారము. మా అమ్మమ్మ వేదాంత సారాంశాన్ని గ్రామస్తులకు వివరించే వివేకము గలది. గొప్ప పండితురాలు.
నాన్న కమ్మ బ్రాహ్మాణుడైనందన వివాహాలు జరిపించేవారు. భక్తి భావాలు బాల్యములోనే అలవాటయ్యాయి. మా }రిలో రామాలయము వుంది. ఆంజనేయుడిపై గొప్ప భక్తి భావముండేది. నా పేరుమీద మకర తోరణమును చేయించారు. శాపస్తాలు, పుస్తకాలు బాగా చదివేవాడిని. మతగ్రంధాలు, భక్తి పద�తులన్నీ మా గృహాములో వుండేవి.
ఆ రోజుల్లో 1984వ సంవత్సరములో ప్రప్రధమంగా సువార్త ప్రకటించడానికి పాస్టరుగారు వచ్చారు. ఆయన ఆకారము చాలా వింతగా నుండేది. నల్లగా, పొట్టిగా నుండేవారు. పెద్ద తల వుండేది. అంతేకాదు బటటతలతో నవువా పుట్టించే ఆకారంతో నుండేవారు.
సువార్త బోధించే సమయంలో వీధిలో యాకషన్చేస్తూ పాస్ట్ల భాషతో కాసత సాగదీసి మాట్లాడేవారు. వారు మాట్లాడే పద్ధతి ఆసక్తికరంగా గమనించేవాడిని. ఆయన మాటలన్నీ తిరిగి అనుకరిస్తూ తోటి స్నేహితులకు చెప్పి హాస్యాస్పదంగా అవమానిస్తూ తోటివారికి నవువా పుట్టించేవాడిని. ఆయన మాటలన్నీ దారంగా నిలిచి వినేవాడిని.
2
మా మేనత్త కుమారెత నేను చేస్తున్న పని గమనించి ఆసక్తితో వింటున్నానని భ్రవుపడి నాతో చర్చికి వస్తావా అని అడిగింది. అప్పటికి నాకు సరిగాగ 10 సంవత్సరాలు. చర్చిలో మరెకుకవ గమనించి ఎగతాళ్ళ చేయవచ్చునని తలంచాను. పాస్టరుగారు సందేశము చెప్పుటకారంభించారు.
కీర్తనలు 116"" "
ఒక చిన్నగదిని చర్చిగా మార్చి బోధ చెప్పుట కారంభించారు. కదలలేని విగ్రహాలను పూజించేవారు అట్టివారనని చెప్పగా విని చాలా బాధపడాను. నా రక్తము కోపంతో ఉడికిపోయింది. నా చిన్న హృదయము గాయపడింది. ప్రైస్తవులు వారి దేవుడ్ని గార్చి చెప్పుకోవాలి గాని మా దేవుళ్ళను గార్చి ఎందుకు చెప్పుచున్నారు? అని ఆమేశంతో బయటకు వచ్చేసాను.
చదువు బాగా రావాలంటే పాస్టు గారితో ప్రార్థన చేయించుకోమని చెప్పారు. నాకు పాస్టు గార్లంటే చులకన భావముంది. ఏమనగా భయ్యము, కోడి మాంసము మొదలగు బహ�మానాల కోసం ఆశపేవారిగా కబుర్లు చెప్పుకుంటారని తలంచాను. నాలో కుల గర్వము, ధన గర్వము ఎకుకవగా వుండేది.
నేను ఆయనను విమర్శంచగా చిన్నగా నవ్వాడు. పెద్దవారు చిన్న పిల్లల మాటలకు సరదాగా ముచ్చటపడి నవువాకుంటారు. నాలోనున్న అసహానాన్ని గమనించిన పాస్టరుగారు నన్ను పిలిచి, బాబా, నిన్ను ఒక ప్రశ్న అడగనా అన్నారు. సరనని తలాపాను. మన*్న చేసినవాడు మనకు దేవుడా? లేక మనము చేసినవాళుి దేవుళాి? అని అడిగారు. మన*్న చేసిన వాడేనని తెల్పాను. మనలను చేసిన వాడిని సృష్టికరత అంటాము. మనం చేసినది సృష్టి అని వివరించారు.
నేనారోజుల్లో 3వ తరగతిలో చందమామ, బాలమ్రత చదివేవాడిని. యింటికి వెళ్ళి మా అమ్మతో జరిగిన సంభాషణను గార్చి వివరించాను. నాలో కాసత ఆసక్తి పెరిగింది. పాస్టరుగారు బోధచేసే చిన్నగది }రికి కాసత దారంగా ఉండేది.
ఆ తర్వాత మా }రిలో ప్రార్థనలు, ఆరాధన బోధ చేయుటకు స్థలము కావాలని ఆ పాస్టరుగారు కోరారు. కొందరు సమ్మతించి మీటింగు పెట్టుకోమని అనుమతినిచ్చారు. నేను ఆయన చెప్పిన మంచి సువార్త విని క్రీస్తుఎడల కొంత ప్రేమను హృదయంలో దాచుకొని వాక్యం శ్రద్ధగా విన్నాను.
3
ఆ తర్వాత నేను ఎలిమెంటరీ సాకలువరకు మా }రిలోనే చదివిన తర్వాత హైస్కూలు చదువులకు ప్రకకవూరు వెళ్ళవలసి వచ్చింది. అది నర్సాపురము గనుక అద్దెకు యిల్లు తీసుకొని మా చదువు కొనసాగించాను. సహవాసం లేక సువార్త విననందన మరలా విగ్రహాపూజ ఆరంభించాను. ప్రైస్తవులు నాకు దగ్గరగా లేరు.
మాకు దగ్గరగా వెంకటేశవారుని దేవాలయముండేది. ఆ విగ్రహాలను బభుభ్ర�పరచుట, లైట్లు వెలిగించుట, ఆంజనేయులు, సాయి బాబాలను పూజించుచూ వారమంతా చాలా భజీగా గడిపేవాడిని. ఒక పసీతకి పూనకం వచ్చి ఏదో మాట్లాడుతూ వుండేది. చందాలు ప్రోగుచేసి వింతలు చూస్తూ గడిపేవాడిని.
అది 1993వ సంవత్సరములో నాకు 13 సంవత్సరాల వయససులో నా తల్లికి బోదకాలు వల్ల ఎడమ భాగం కాలువాచి బాధించింది. భీమవరంలో వైద్యం చేయించగా బ్యాండేజీ కటాటలి అన్నారు. నా తల్లి అనారోగ్యమును గార్చిన వార్తవిని మా పెద్దమ్మ మా అమ్మను పరామర్శంచుటకు మా యింటికి వచ్చింది. ఆమె ఎవరో క్రీస్తును గార్చి చెప్పగా విని రక్షణానుభవాన్ని పొందింది. సాక్ష్యమిచ్చుటలో విశ్వాసి ఎల్లప్పుడూ సంసిద్ధంగా నంటాడు గనుక ఆమె నా తల్లికి క్రీస్తును గార్చి చెప్పింది. ఆయన సర్వశక్తి మంతుడు, స్వస్థతనిచ్చు దేవుడు గనుక ఆయనను నమ్మితే బోదకాలు స్వస్థత పొందవచ్చును అన్న మాట మాలో విశ్వాసము కలిగంచింది. అమ్మ వినయముతో నమ్మి ప్రార్థించసాగింది. పెద్దమ్మ నన్ను ఆరాధనా స్థలానికి తీసుకొని వెళాతనంది.
క్రీస్తును నవ్ముట వలన మాకు తెలిసినవారి మధ్య అవమానమగునని ఆమెను దారంగా నడువమని ఆదేశించాను. ఆమె చేతిలో బైబిలు ఉండేది. నా మానసిక స్థితి ఆరీతిగా నుండగా నా కాలిపై ముదురు గోధుమరంగుతో వుచ్చి కనిపంచింది. చిన్న గాయముగా నుండి అది మానింది గాని వుచ్చి పెరుగుతా వచ్చింది. అది గాయము మచ్చిగా లేదు. వింతగా నుంది. యింటిగలావెు కూడా చూచారు. డాకటర్లు గమనించి చూస్తే మంచిదని సలహాయిచ్చారు.
ఇది చర్మవ్యాదికి సంబందించినదని డాకటర్లు పరీక్ష చేసారు. స్పర్శ వున్నదో లేదోనని గమనించారు. నిజానికి సపర్శిలేదని నిర్ధారణ చేసి వెంటనే తలుపులు మాసి గమనించగా చమట పట్టలేదు. అది కూడా పరీక్షలో ఒక భాగమేనన్నారు. ""మీ కుటుంబములో ఎవరిరకైనా భయంకర కుషుటవ్యాది వున్నదా? అని అడిగారు. దురదృషటవశాతతు మీ అబ్బాయికీ ఈ వ్యాది ిలకషణాలున్నాయి. చాలా మందులు వాడాలి.
4
ఓరుపతో రోజుకు 7 రకాల మందులు 5 సంవత్సరలుగా వాడాలి అన్నారు. ఈ మచ్చి పోయేది కాదని కూడా చెప్పారు. నా తల్లిదండ్రులు చాలా దు:ఖపడుటచూచి నా స్థితిరకై చాలా ఏడ్చాను. వీధుల్లో తిరికగ కుషుటవారు డబ్బా పట్టుకొని పాటలు పాడచా అడుకొకంటా వుండేవారు జ్ఞాపకము వచ్చారు. వారి స్థితి నాకు రాబోతందా? అని భయపడాను. చావు తపపదనిపించింది. రైలుపటాటల చెంత చేరి తలపెటటదలచాను. ఆ సమయానికి రైలు హె�రు శబ్దము భయము కలిగంచింది. లేచిపోయి రక్షించుకున్నాను.
ఒకరోజు మా అన్నయ్య నేను కలిసి ఒక బైడ్మీద పడుకొనగా, నా వ్యాధిని బట్టి నన్ను తృణీకరిస్తూ వేర పడకపై నిద్దపో అన్నాడు. చాలా దు:ఖము కలిగంది. చాలా ఏడ్చాను. గదిలో విగ్రహాలన్నీ ఎదురుగానున్నాయి. వాటికి మొక్కి పూజించి, మీరైనా నన్ను రక్షించండి అని వెు��పెటాటను. మా పెద్దమ్మ శ్రముతో దేవునికి ప్రార్థిస్తే జవాబు లభిస్తుందని మా అమ్మతో చెప్పింది కద! అమ్మకాలు స్వస్థత పొందింది గనుక నా తల్లి నాకోసం ప్రార్థించింది.
""అక్క ప్రార్థించే దేవుడా! నా భడను రక్షించు. ఈ భయంకర వ్యాధి నుండి స్వస్థత కావాలి అని ఏడసతూ అడిగింది. ఆకస్మికంగా అద్భుతము చూచాను. ప్రార్థనలను ఆలకించే యేసు వెనువెంటనే మా ప్రార్థనకు జవాబుగా ప్రత్యకషమయయారు. ఆయన హస్తము వెురుస్తూ కనిపంచింది. అదే హస్తము నా కాలి మచ్చిను తాకింది. ఆ తర్వాత నా తలను ఆప్యాయంగా, మృధువుగా తాకింది. అభిషేకించి, దీవించిన భావం కలిగంది. ఆ దివ్య వెలుగులో క్రీస్తు ప్రభువు ఆకారము కనిపంచగా పరమానందం కలిగంది.
ఆ తర్వాత నన్ను స్వస్థపరచు సమర్థత సజీవునిగా కనిపంచే కృప కేవలము ప్రైస్తవులారాదించే క్రీస్తుకే వున్నదని నమ్మాను. నర్సాపూర్లో కోమానపల్లి సీటవెన్గారి చర్చి వుందని తెలసుకొని ఆ ప్రార్థనలకు వెళ్ళాలని నిరణయించుకున్నాను. ఒక ఆదివారము ఆరాధన్రై వెలి మోకరించాను. చాలా దు:ఖము వచ్చింది. గతంలో పాస్టు గారిని ఎగతాళ్ళచేయుట, ప్రైస్తవుల మతాన్ని ద్వేషించిన రీతి జ్ఞాపకము రాగా కన్నీటితో దేవున్ని క్షమాపణ కోరాను. మా అన్నయ్యతో కలిసి కొన్ని పొరపాట్లు చేసిన నేరాలన్నీ జ్ఞాపకము వచ్చాయి. దయతో క్షమించమని ప్రార్థించాను. మనససునిండా శాంతి, నెమ్మది కలిగంది.
మా అమ్మకు కూడా క్రీస్తుపట్ల చాలా నమ్మకము కుదిరింది. విగ్రహాలను ప్రకకకుపెట్టి పూజలన్నీ మానివేసింది. నేను మా అమ్మతో ఏకీభవించాను. కొద్దిరోజులకే కాలిమీదనన్న మచ్చి రంగుమారింది. నా మందులు 5 సంవత్సరాలుగా వాడమని డాకటర్లు చెప్పగా,
5 ప్రార్థన ద్వారా 3 రోజులలో తగిగపోయింది. యేసు అద్భుతాలు చేయు మహానీయుడని గ్రహించి, మరింత శ్రద్ధతో ప్రార్థించుట కారంభించాను. అయిననా పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోలేక సినిమాలు మానలేదు. పండుగ ప్రైస్తవునిగా జీవించాను.
1986వ సంవత్సరములో నా జీవితంలో మరొక మంచి మారుప కలిగంది. కోమానపల్లి వారి కోడలు చర్చిలో పాడిన పాట నా హృదయాన్ని తాకింది. ఆ సీడిని కూడా నేను చెవిదగ్గర పెట్టుకొని విన్నాను. ఈరోజే రక్షణ దినమని అర్థము తెలిపే పాటలో కరప్ని వాయిదా వేస్తావా? ఈరోజే ప్రాణము పోతే ఏమవుతావు, ఎక్కడికి వెళ్తావు? నీవు మరణాన్ని తప్పించుకోగలవా? సరిగాగ ఆ మాట నన్ను కలవరపర్చగా ప్రభువు చెంతకు తిరిగి చేరాను. సంపూరణంగా సమర్పించుకున్నాను.
1986 అకోటబరు నా 16వ ఏట నా నిరణయము ప్రభువునకు తెలియజేసాను. ఆ తర్వాత బాపీతస్మము తీసుకున్నాను. మాంసము తింటే ఎముకలు మెడలో వేసుకుంటామా? ఈ మత్రిచ్చి ఏమని మా నాన్నకు చాలా కోపము వచ్చింది. బాపీతస్మము తీసుకొను రోజు నా ే్నేహితులిద్దరు, మా అమ్మ కూడా నాతో వున్నారు. అందరము మా పొలము దగ్గరనన్న కాలువలో బాపీతస్మం తీసుకొని తడి బట్టలతో నుండగా మా నాన్న గమనించారు. ఉ పవాసంతో మాడు రోజులుగా సిద్ధపడి ప్రభువు ప్రేమలో బలంగా నున్నాము.
ఆ రోజుల్లో ప్రభువు నాకు మరలా దర్శనమిచ్చారు. నానె నా తలపై వుంచి అభిషేకమచ్చి నా సేవ చేయాలని తెల్పారు. నా చదువు మధ్యలో విడిచి పెట్టినచో అవమానము పాలగుట తప్పదని ఎంచి చదువు పూర్తిచేసాను. రెండుసార్లు లెక్కల సబ�కుటలో అపజయము కలిగంది. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు.
1988వ సంవత్సరము ఏ్ర్రిల్లో నేను సేవ చేయుటకు నిరణయించుకున్నాను. నాకు వేరుగా నుండి మీరమ చేయలేరని ప్రభువు తిరిగి మాట్లాడారు. నా బాపీతస్మము గార్చి, నా సేవా నిరణయము, నా ప్రభుని వెంబడించి జీవించు నిరణయము తెలసుకొని మా నాన్న చాలా కోపంతో మండిపడ్డారు. ""నా ఆస్థిలో నీకు వాటా లేదన్నారు". ""సర నాన్నా, ఎవరైనా పొలము పనిచేసేత కూలి యిస్తారు కద! నేను సేవచేసేత ప్రభువు నా అవసరాలన్నీ తీర్చగలరనే నా నమ్మిక" అని తెల్పాను. అంతేకాదు, నా ఆస్తి అంతా కలిసి నాఒకక ఆత్మయెకక విలువకు సరిపోదు అన్నాను. నా జీవితంలో నా అవసరాల కోసము ఎవరినీ అడగదలంచలేదు. అట్టి తీరా�నంతో సేవలో అడుగుపెటాటను. వారానికి మాడు రోజులు ఉపవాసముండి ప్రార్థించుట నేరచుకున్నాను.
6
మా పాస్టరుగారు విశ్వాసిగా నున్న ఒక పేద యువతితో నాకు వివాహము చేసారు. నా మేనమామ చాలా ధనికుడు గనుక వారి కుమార్తెను నన్ను పెండి�చేసుకోవాలని కోరాడు. నేను నిరాకరించాను. నా భార్యతో ముందుగానే చెప్పాను. మన శ్రమలన్నీ మనమే భరించాలి. ఎవరితో చెప్పుకోరాదు. ఆమె సంతోషముతో సమ్మతించింది.
మొదటి వారము 8 రూపాయిల 75 పైసలు చందా, రెండవ వారము 11 రూపాయిల 25 పైసలు చందాసొవ్ము నా చేతికి వచ్చాయి. భయ్యము తెచ్చి చందాగా యిచ్చేవారు. యిద్దరమా ఒక్కపూట మాత్రమే భోజనము చేసేవారము. నా భార్య అయినా కనీసం బాగా తినాలని నేను బయట తిని వచ్చానని తెలేపవాడిని. సేవ ఆరంభించిన తర్వాత రెండు సంవత్సరాలు చాలా భారంతో గడిచాయి. అది మాకు పరీకషాకాలము.
ఒకసారి అన్నం తినేసిన తర్వాత నేను తినేసానని నా భార్య చెప్పిందని నమ్మాను. నిజానికి అన్నం లేదు. చివరి వెుతకులు ఏరితింటున్న నా భార్య స్థితిరకై కన్నీరు కార్చాను. ప్రభువు కొర్రై అన్నీ బభరించాము. మేము దిగులుపడక, సణుగక ప్రభువును స్తుతిస్తూ, ఆనందంగా ప్రార్థించి సేవలో కొనసాగుటను బట్టి ఆ తర్వాత రోజుల్లో మంచి సమృది�నిచ్చి మమ్ములను ఘనంగా పోషించారు. పరీక్షా కాలంలో వెంటనే జవాబులు రానపపటికినీ, ఓరుప పరీక్ష నిరీకషణనిస్తుందని, శ్రమలు సహిసేత దేవుని కృపపొందగలవుని సరిగాగ నేరచుకోగలాగను.
సరిగాగ ఒక ఉపాధ్యాయుడు పాఠాలు నేరప రోజుల్లో ఎన్ని ప్రశ్నలడిగినా ఓరుపగా జవాభయ్యగలరు. అయితే పరీక్షా హాలులో నుండగా ఏ ప్రశ్నకూ జవాభవవారు. పరీక్షించే సమయం దాటి క్రొత్త విజయాలతో ప్రమోషన్ పొంది ఆనందించగలరు. మౌనం వల్ల దేవునిదయ లేదని భ్రవుపడరాదు. మా సేవా జీవితంలో 10 సంవత్సరాలలో గొప్ప విజయాలను పొందాము.
2002వ సంవత్సరము వరకు 10 సంఘాలు ప్రారంభించాము. ఒక ప్రార్థనా కూటానికి విచ్చేసిన దైవజనుడు ప్రవచనాత్మకంగా నాతో చెప్పిన సందేశము ఆశ్చర్యం కలిగంచింది. ఈ దేశం వదలి విదేశాలలో సేవకు సిద్ధపడాలి. ప్రభువు పసలవిస్తున్నారని తెల్పారు. ప్రభువు మాటను బట్టి మలేషియా, సింగపూర్లోని తెలుగువారు ఆహ్వానించగా వెళ్ళు అవకాశం కలిగంది. నేనెవరికొరకు వెళుతన్నానో ఎరిగివున్నాను. 3 నెలల్రై వెళ్ళాను. విసా పొందు కాలంలో ముందుగా మా అన్నయ్య స్నేహితునికి స్నేహితుని ద్వారా సహకారం లభించింది. మాకు పరిచయము లేని వ్యక్తి సరిగాగ ఒక్క వారం క్రితమే క్రీస్తును నమ్మినందున
7 నన్ను ప్రేమతో ఆహ్వానించి నా ద్వారా క్రీస్తును గార్చి మరింత ఎకుకవ తెలసుకొనే అవకాశం కలిగందని ఆనందించాడు.
ఆ తర్వాత సౌత్ ఆప్ఫికాలో పేదవారు వీధి దీపాల దగ్గర ప్రార్థించే వారికి పాస్టు సహాయం కావాలని కోరారు. దాదాపు 20 దేశాలలో సువార్త ప్రకటించాను. నేనేమయి వున్నానో అది దేవుని కృప వల్లనేనని నమ్మి స్తుతించుచున్నాను. ఉజ్జీవము కొరకు ఆశించే విశ్వాసులు 25 మంది వివిధ రాపషాటలలో నుండగా అనేక సదససులు నిర్వాహించు ధన్యతనిస్తున్నారు.
2011వ సంవత్సరము జనవరి 15వ తేదీన అమెరికాలో నార్త కారోలినా ప్రాంతంను దర్శించాలని ప్రభువు స్పష్టంగా చూపారు. టైన్నెసీలో క్రమంగా సేవచేయసాగాను. ప్రార్థనలు ఉజ్జీవ పఘలితంగా సేవ జరిగిన ప్రాంతాలలో నేరచరిత్ర మారింది. ప్రార్థనలకు పసనేటర్స ప్రముఖులు విచ్చేసేవారు. ఎంతో ఫలభరిత సేవ కొనసాగించు ధన్యత ప్రభువు నాకిచ్చారు.
నా తండ్రి నన్ను తాలనాడిన తర్వాత నేను నా ఒంటరి జీవితంలో సేవలో నుండిపోయిన రోజుల్లో చాలా ఆస్తిని కోలోపయారు. నా సేవా పఘలితాలను గార్చి విని నన్ను నిజముగా నా దేవుడు దీవిస్తున్నాడని గ్రహించారు. చివరకు నన్ను చూచినప్పుడు "భాబా నేను నిన్ను వదిలిపెటాటను గాని నీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు అని ఒప్పుకున్నారు. నా భార్య దెబురాను, నన్ను గమనించి చివరకు ప్రభువును రక్షకునిగా సీవాకరించారు.
మా అమ్మ నాతోపాటే ప్రభువును నమ్మింది. నా భడడ్లను దేవుడు దీవించి విదేశాలలో స్థిరపరిచారు. మగిలిన కుటుంబము నర్సాపురంలోనే ఉంటుంది. దేవుడిచ్చిన రక్షణ సాక్ష్యాన్ని మీతో వివరించే ధన్యత నిచ్చినందన దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. నా జీవితంలో శూన్యవైన స్థితినండి సమృద్ధి జీవితమచ్చి దైవసేవలో ఘనంగా ఉ పయోగించుకొంటా ఆత్మల జాలరిగా నన్ను ఉపయోగించు కొనుచున్న ప్రభువుకే మహిమ. యేసయ్య ప్రార్థనా పసల్వారు నా సాక్ష్యాన్ని రికార్డు చేయుటను బట్టి అనేకులు దీవించబడు ధన్యతనిచ్చారు. వారికి నా నిండు కృతజ్ఞతలు. నన్ను రక్షించి నడిపిస్తున్న ప్రభువుకే స్తుతి మహిమ కల్గును గాక. ఆమెన్.
---------

8
2. నా సాక్ష్యం మీ కోసం