క్రీస్తును గార్చి వినుట:-
వినుట ద్వారా విశ్వాసము కల్గుతుందని నేను గ్రహించగలాగను. ఎట్లనగా నేను పుట్టింటిలో గడిేపరోజుల్లో క్రీస్తును గార్చిన పాటలు పాడేవారు. భకష గాళ్ళ,కుషుటవారు రోడడుపై వెళూత ఎంతో అర్థవంతంగా, గంభీరంగా, తాళ్ము వేస్తూ ఆకర్షణీయంగా పాడుపాటలు శ్రద్ధగా వినేదాన్ని. క్రీస్తు చరిత్ర దానిలో యిమడివుండేది. ఆ మాటలు వింతైన ఆనందాన్ని, ఆదరణ కలిగంచేవి. వారిని పిలిచి భయ్యమచ్చి, నా దగ్గరున్న చిల్లర్యిచ్చి పంపేాన్ని. దేవుని ప్రేమ యిదిగో .. జనులారా భావంబనను తెలియర .. కేవలము నవ్ముకొనినా, పరలోక భాగ్యంబు మనకబ్బును. యేసును సీవాకరించు .... క్రీస్తేసుని సీవాకరించా... నీ హాృదయపు ద్వారము తెరువుము తవారితము - తానే ప్రవేశించను.
ఆ పాటలో క్రీస్తు చేసిన అద్భుతాలన్నీ అంధులకు కండ్లు యిచ్చాడని, కుంటివారిని బాగుచేసాడు, సకల వ్యాధులు సవాస�పరచునని మానసిక రోగాలు బాగుచేయగలడని వినేదాన్ని.
నడిపించు నా నావ - నడిసంద్దమున దేవా
అనే పాట విన్నప్పుడు నా జీవితము జా�పకవెుిచ్చి నా అసహాయ స్థితిలో నా బ్రతుకును ఆదుకొని నా భడడ్లకు మంచి భవిష్యత్తు కావాలని ఆ దేవుడు కూడా నేను పూజించే దేవుళ్ళతోపాటే ఒక దేవుడని నమ్మి తలంచేదానిని. క్రీస్తు పాటలంటే యిష్టత తప్ప దేవుడంటే
230 యిష్టమని, ప్రారి�ంచుకోవాలని ఎవరా చెప్పలేదు, నాకు తెలియలేదు. రాముడు, కృషుణడు, వెంకటేశ్వర్లు హిందువులకు దేవుళ్ళయితే అల్లా ముస్లిములకు దేవుడనియు, క్రీస్తు ప్రైస్తవుల దేవుడనియు పరిమత జా�నంతోనే జీవించసాగాను.
నన్ను అన్యాయము చేసారని గతములో నా భర్తనుగార్చి బాధ కలిగననా, గొప్ప దేవుడైన క్రీస్తు నాకు రక్షకునిగా లభించి, నా భడడ్లను ఉన్నత విద్యతో ఆదరించి బాబుకు అమెరికాలో ప్రవేశము కలిగంచి, కోరిన గొప్ప అనుభవా*్న కలిగంచిన రీతి చాలా నెమ్మదికి కారణమయింది. అది ఎట్లనగా నా భర్త ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర�న్గారు ఆఫీసులో క్లరుకగా పనిచేసేవారు. గుంటూరు విజయవాడ మారగంలో కాకాని అనే ప్రాంతంలో బైబిలు మషను వారి మందిరంలో ప్రతి సోమవారము ప్రార్థనలు జరికగవి. తిరనాళ్ళవలై జనములు ఆయా ప్రాంతములనుండి తరలివచ్చేవారు. నిత్య ప్రార్థనలు, పాటలు, భోజన సదుపాయాలన్నీ చాలా చక్కగా నిర్వాహించేవారు.
సత్యవర�ను గారు నా భర్తను తోడుగా తీసుకొని వెళ�ివారట. ఆ కాకానితోటలో క్రీస్తును గార్చిన సందేశాలను నా భర్త వినేవారు. ఆ సందేశాలన్నీ నా భర్త హృదయంలో చెరగని ముద్ద వేసాయి. అసంకలిపతంగా కన్నీరు కార్చివారట. గొప్ప సందేశాలన్నీ రెండంచుల గల ఖడగంగా హాృదయాంతరంగాల్లో చొచ్చుకొనగా పశ్చాత్తాప్ హృదయంతో పరిత్రించి ఆయన హృదయాన్ని దేవునికి అర్పించారు. నా దగ్గరకు వచ్చినపుడు ఆ కాకానిలో జరిగిన వివరాలన్నీ తెలిప నేనందించే ప్రసాదాన్ని పెట్టినప్పుడు నిరాకరించాను. నా పట్ల జాలి, బాధ కలిగంచే స్థితినిబట్టి నాకు డబ్బులిచ్చి నీవు కూడా సోమవారాలు కాకానితోటకు వెళ్ళు, చాలా బాగంటుందని నన్ను ప్రోత్సహించారు.
నేనయితే నాకు పూజలున్నాయి అని చెప్పగా పూజ తర్వాత అయినా నీవు వెళు ి అని నన్ను బలవంతం పెటాటరు. ఆయన నాకుచెప్పి నన్ను కావాలని కాకాని పంపిన నాటినండి నాలో గొప్ప సంచలనము ఆరంభవుయింది. వర్సగా రెండు మాడు వారాలు వెళ్ళాను గానీ, ఆ సందేశాలు, మాటలు, పాటలు, ప్రార్థనలు నాకు సరిగాగ అర్థము కాలేదు.
నేను భకషగాళ్ళకు క్రీస్తు పాటలు పాడేవారికి చందాలు యివవాడము నా భర్త చూచారు గనుక నేను తప్పక యిష్టంగా క్రీస్తును నమ్ముతానని ఆశించారు. మొదటిగా కాకానీ ప్రార్థనలో నేనువినిన, అర�మయిన ఒకేఒక మాట
231
యోహాను 14:6""నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై యున్నాను".
ఈ మాటలు నా నోటితో పలుకుట ఆపలేకపోయాను. నేను కూరచున్ననా, లేచిననా ఆ మాటలు నా హృదయంలో మారువెాగుట కారంభించాయి. నాలో కలవరం కలిగంచగా, క్రమంగా 7 వారాలు వెళ్ళాను. నేను ఆరాధనలో పాలుగని అయోమయస్థితిలో నున్న నన్ను గమనించినవారు నన్ను ప్రశ్నించారు.
""అవ్మా, నీవు కోరుకున్న కోరికలు నెరవేరాయా? యాజక కుటుంబంలో నుండి వచ్చినట్లు బుట్లు, పసుపు చూసేత తెలసతుంది" అన్నారు. స్వస్థత, దైవకార్యాలు నెరవేరుట యీ మాటలు నాకు తెలియదు. నేను వారికి జవాబుగా ""అయయా, నాకేమీ అవసరాలు లేవు. నా భర్త కోరిక ప్రకారము వెళ్ళమని ఆజ్ఞాపిసేతనే వచ్చానండి అని అమాయకంగా జవాబిచ్చాను.
నేను క్రీస్తును అంగీకరించాలని నాకు తెలియనందన రో� తులసి మాలలు, పూలు విగ్రహాలపై నంచి కాళ్ళకు మొక్కి నా జీవితమును చకకబైటటమని కన్నీరు కార్చి ప్రార్థించుకొనేదాన్ని. తెల్లవారిన వెంటనే గుడికివెళ్ళి దేవాలయాల చుటాట తిరికగదాన్ని. కాకాని వెళ్ళినపపటినండి నారకందుకో అధికంగా పూజలు చేయాలనే యిష్టత కలుగలేదు. క్రమంగా ఈ మాడిడబభక్తి వ్యర�మనిపించింది. ఒకసారి పూజారిగారిని ప్రశ్నించాను. నేను విన్న మాటలు అర్థం చెప్పగలరా? ఏ దేవుని మాటలో తెలుపండి
""నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము"
మన వేదాలలో, శ్లోకాలలో కూడా యివే మాటలు అర�ముందని తోచుచున్నదని తలంచాను. అసతోమ సర్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోమా అమృతంగమయా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
ఈ శ్లోకాన్ని రో� పలుకుచూ పూజారి యిచ్చిన తులసి నీళ్ళు క్రిందపడకుండా నోట్లోవేసుకొని మగిలినది తలకు రాసకోవాలి. ఈ అర�మేమనగా అసత్యము నుండి సత్యమునకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవములోనికి నడిపించు భగవంతుడా అని తెలుపట సంసకృతంలో వున్నదని తెలసు గానీ ఈ మాటలు నా మనససులో వెదిలి బాదించుటను బట్టి అనేకులను ప్రశ్నించగా తెలిసిన భావవెుక్కటే, కేవలము ప్రైస్తవులు నమ్మిన క్రీస్తు మాటలు ప్రైస్తవ బోధకులు వాడు పదాలని తెలసుకోగలాగను. స్పష్టంగా క్రీస్తు మాటలుగా అర�మయయాయి.
232
క్రీస్తు మహాశక్తి మంతుడనియు, ఎవరిని ఏ రీతిగా తన బిడ్డలుగా సీవాకరించాలో గ్రహించిన వాడైనందన తరువాత రోజుల్లో తెలియజేసారు. ఆ తర్వాత ఉద్యోగరిత్యా నర్సరావు పేటలో కాపురము పెటాటము.
నిజమైన విశావాస జీవితారంబభము:-
నా భర్త మొదటి భార్యను, భడడ్లను నా దగ్గరకు తెచ్చి సఖ్యతతో జీవించాలనియు, ఆమెను నిరాదరణ చేయలేనని చెప్పారు. మానసిక వ్యధతో ప్రార్థన జీవితాన్ని అనుభవించక పూర్వావే ప్రభువు నా యదార�తను గ్రహించి నా బిడ్డలు 10వ తరగతిలో నుండగా ""నాన్నా, మేము మొదటి కుటుంబముతో కలిసి బ్రతకలేము, ప్రత్యేకంగా వుంటామని" చెప్పారు.
దేవుని మహాకృపతో మేము ప్రత్యేక కుటుంబముగా ఉన్నాము. అప్పుడప్పుడు మొదటి భార్యపట్ల బాధ్యత తీసుకొన్నను, నాకు నాభడడ్లకు ఏ లోటా రాకుండా చూసుకున్నారు. అంతేకాదు క్రీస్తును నమ్మిన తర్వాత మమ్ములను క్రీస్తు ప్రేమతో కుటుంబ ప్రార్థన బాధ్యతలు సీవాకరించే మంచి మనససుతో ఉండేవారు.
ప్రభువు చిత్తములో సమసతము సమకూడి జరుగునన్న వాగ్దానమును బట్టి సరియైన ఆత్మీయు ఎదుగుదల లేని మాకు తెలిసి తెలియని రీతిగా ప్రార్థన చేసుకొను అనుభవంలో నుండగా ఎదరంట్లోనున్న కోమటి కులం నుండి క్రీస్తును నమ్మి హెబ్రోను సహవాసంలో మందిరములో క్రమం పాటించే విశ్వాసి మమ్ములను చేరి ప్రశ్నించింది.
""అవ్మా, మీకు ఆదివారము దేవుని మందిరానికి వెళ�ి అలవాటు వుందా? బాపీతస్ము తీసుకొన్నారా? మంచి ప్రైస్తవులుగా జీవించాలంటే ఇంట్లో ప్రార్థనలు సరికావని స్పష్టంగా తెలిపింది. అది 1988వ సంవత్సరము. ప్రభునిప్రేమ మాలోనిలిచి క్రమమైన ఆరాధనలలో పాలుగని అత్యధికంగా ఆత్మీయు మేలులను కుటుంబమంతా పొందు కొనగలాగము.
దేవుడు దయగలవాడు. భక్తసింగు గారి నడిపింపుతో నిర్వాహించబడే మందిరాలన్నీటిలో వాక్యము స్వచ్ఛంగా బోధించుట, నిలకడగా నుండే విశ్వాసులుగా తీర్చి దిదు�ట పరిపాటి. ప్రభువు మమ్ములను తన గొప్ప కృపతో చక్కని క్రమంలో పోషించారు. నా భరాత నేను రక్షణానుసారవైన మారు మనససుకు తగిన పశ్చాత్తాపంతో క్రొత్త జీవితాన్ని ఆరంభించాము. చెప్పనశక్యమైన సంతోషం మా కుటుంబంలో నలుగురము పొందాము.
రోమా 10:9,10
అందరము పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేదని
233 గ్రహించాము. నా బిడ్డలు చిన్నవారైననా వారుకూడా మారుమనససును గార్చి అవగాహన పొందగా, నలుగురము ఒకేసారి నీటిబాపీతస్ము తీసుకొని సంఘ సరభయలమయయాము.
1 కొరింథీ 6:9,10 ""మనమే దేవుని ఆలయమని గ్రహించి పరిశుద్దముగా జీవించుట
ఆరంభించాము".
జి.డి.మాతయాస్ గారు మమ్ములను ఆత్మీయు లోతుల్లోకి నడిపించిన మంచి వ్యక్తి. కాంతయ్యగారు, పూరణచ్రందరావు గారు కూడా మాకు మంచి వాక్యానందించిన విశ్వాసులు. మా కులము వాడైన పూరణచ్రందరావు గారు మా కుటుంబమునకు అతి సన్నిహితులుగా ఉంటా యోగకేషమములు చూచేవారు.
మాకు మా భడడ్లకు హిందా పేర్లు ఉండరాదని తలంచి మా పాపకు అనంతలకిష్మకి బదులుగా ఎసేతరు రాణి అనియు, యువచంద్ద అనే మా కుమారునికి జాషువా అని పేర్లు మార్చి స్థానిక సాకలు రికారుడ్లలో కూడా మారుప చేయించారు.
్రశమానుభవాలు:-
నేను నా కుటుంబము విశ్వాసులుగా జీవిస్తూ క్రీస్తు పాటలు పాడుకుంటా ఆనందంగా జీవించుట గమనించిన మా అత్తగారు, మామగారు, ఆడపడుచుల నుండి తీవ్రమైన వ్యతిరఖత ఎదురొకన్నాము. తకుకవ జాతివారితో ఏకమయయామని నిందించారు. బరితెగించి నేను నా భర్తను మార్చి, దేవాలయాలకు తరచగా వెళ్ళిపోతా అందరితో కలిసిపోతున్నామని హీనంగా చూచేవారు.
నేను ధైర్యంగా దేవున్ని వెంబడిస్తూ భడడ్లను భక్తితో పెంచుకోసాగాను. ప్రతి పరీక్షల సమయంలో ఆ రోజంతా సీయోను గీతాలు పాడుతా, వారు బాగా పరీక్ష వ్రాసామని తెలేపవరకూ దేవుని సన్నిధిలో గడిపేదాన్ని. మేమంతా సి.డి.లు సంపాదించి దైవ వాక్యాలు వింటూ, రడియో ప్రసంగాలు వింటూ గడిపేవారము. పరవస్తు సార్యనారాయణ గారి సాక్ష్యము ప్రసంగాలు గుంటూరులో గంట ్రగౌండ్లో జరిగినప్పుడు వెళ్ళి విన ఆనందించి ప్రభువులో విశావాసం బలపరచుకోగలిగాము. వారి సి.డి.లు కొని విన్నాము.
బిడ్డలు అత్యన్నత భవిష్యత్తు - ప్రభువు దీవెనలందుకొనుట:-
నా బాబు ఇంజనీరింగు చదువుకోగలిగాడు. పాప డి^్ర పూర్తి చేసింది. నా పాపకు వివాహం చేయాలని తలంచగా, నా భర్త మొదటి భార్య బంధువులబ్బాయి బత్తుల మోజైస్, ఎల్.�.సి.లో ఉద్యోగిగా నుండి వివాహము చేసుకోవాలని కోరాడు. ప్రభువు స్పష్టంగా ఆయన చితాతన్ని బయలు పరిచేవరకు ఒప్పుకోలేమని తెల్పాము.
234
మా అల్లుడికి నాన్నలేడు. మా వద్ద డబ్బు కూడా లేదు. నా భర్త లంచము తీసుకొనేవారు కాదు. నిజాయితీగా జీవించారు. పసైతాను శోధనలవల్ల మొదటి భార్యతో అనుభవాలు తప్పలేదు గాని అన్యాయము చేయలేదు. అందరినీ నమ్మకంగా ప్రేమించారు.
మా అవ్మాయి తెలివిగా, అందరా యిష్టపడినపుే నా వివాహము దేవుని చిత్తమని నమ్ముతానని తెలిప ఉపవాసముండి ప్రారి�ంచుకొన్నది. నా అల్లుడు మోజైస్ కూడా ఉపవాసముండి ప్రార్థించగా ఎసేతరు వంటచేస్తున్న దర్శనాన్ని చూచాడు. నా కుమారుడు మొదటిగా వ్యతిర�ంచిననా, ప్రార్థన ద్వారా అంగీకారాన్ని తెల్పాడు.
ఆ తర్వాత జనవరి 17న వివాహం జరిగించాము. మా బాబుకు అల్లుడు వచ్చి కుర్చీలో కూరచున్న దర్శనం తర్వాత ఒప్పుకున్నాడు. ప్రతి అనుభవం అనుకూలించినందున నేడు వెాజైస్తో నా కుమారెత దైవసేవలో సంపూరణ సమరపణతో మందిరము నిర్వాహిస్తూ దేవుని ఘనపరచుట మా అందరికీ ఎంతో ఆనందము కలిగిస్తుంది. దేవుని పరిచర్య చేసేవారి పాదాలు సుందరములు అని నవ్మాము.
నా భర్త తన మొదటి భార్యను, భడడ్లను పరామర్శంచుట నాకు యిష్టమున్నా లేకపోయినా ఉపేక్షించి జీవించుట వలన నా భడడ్లను అతి ్రశ�షటవైన రీతులతో మంచి ఉ న్నత విద్యనిచ్చి అత్యన్నత స్థానాలలో ప్రభువు నిలబైట్టి దీవించుటను బట్టి నా బాధ, శ్రమలన్నీ మర్చిపోవుటకు ప్రభువు కృపనిచ్చారు. నా భర్త ఆర్థికంగా మొదటి భార్యకే ఎకుకవ సహాయపడేవారు. ఆమె ేపచీపెట్టి డబ్బుపొందుకొనేది. నా కయితే ఉన్నదానితో సంతృప్తి పొందు మనససు దేవుడే నాకిచ్చారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని తలంచి మౌనంగా ప్రార్థించుకొనేదాన్ని. బిడ్డలు ఆణిముత్యాలుగా తీర్చిదిద్దబడుటకు ప్రభువే సహాయం చేసారు.
జాషువా అమెరికాలో స్థిరపడుట:-
బాబు చదువు ముగించుకొని సింగపూరులో ఉద్యోగము చేయుటకు వెళ్ళాడు. మంచి వ్యక్తిత్వంతో, మంచి ప్రేమతో అందరి అభిమానం పొందుచూ జీవించుట నారకంతో ఆనందము కలిగించేది. మా బంధువులలో పూరణచ్రందరావు గారి బంధువైన ఇందిరాగారు నాతో మంచి సహవాసిగా ఉండేవారు. వారి సాక్ష్యము చిన్న పుస్తకముగా ప్రచురించారు. వారి అవ్మాయి కల్యాణి మంచి విద్యావంతురాలు, దైవభక్తి గలది గనుక బాబుకు వివాహం చేయమని తెల్పారు. నేను కూడా నా స్నేహితురాలి అవ్మాయిని ఎరుగుదును కావున కోడలుగా చేసుకోవాలని చాలా ఆశించి నా కుమారునితో చెప్పాను. నా కుమారునికి కొన్ని కోరికలున్నాయని తెల్పాడు.
235
1. నాకు కాబోయే భార్య తెల్లగా ఉండాలి.
2. బాగా విద్యావంతురాలై యండాలి.
3. నా కన్నా 4 సంవత్సరాలు చిన్నదై యండాలి.
4. మా కులస్తురాలై యండాలి.
యీ శ్రతులన్నీ కాదు దేవుని చిత్తములో ఉన్నదో లేదో ప్రార్థించి కనిపెట్టు అని మా అల్లుడు మోజైస్ తెల్పాడు. అందముండి బుద్ధి గర్వముతో కూడినదైతే బాధలో పడతావని కూడా తెల్పాడు. ఉపవాసం ఉండాలి అని చెప్పగా లోకంలో అవ్మాయిలే కరువయయారా? అని మా అబ్బాయి చెప్పాడు. మాడు సంవత్సరాలు గడిచాయి. ఒకసారి మాకు ఫోను చేసాడు. ""అవ్మా, నలుగురు అవ్మాయిలను చూచాను. వారంతా బాధపడవచ్చు, నిరాకరించానని తెలిసేత నాపై కోపం రావచ్చు. అని తీవ్రంగా బాధపడ్డాడు. సరె కల్యాణి బయోడేటా పంపమని తెలపండి అని తీరిగాగ చెప్పాడు.
బాబు జాషువాకు 4 రోజులు నిద్దలేకుండా వుండగా కల్యాణితో వివాహానికి సమ్మతించిన తర్వాత మంచి నిద్దపట్టుట, నెమ్మది పొందుట ప్రభువు సాచనగా గ్రహించాడు. సౌందర్యము, అందము వ్యర�మే, ఆయన నిరణయంలోనున్న భడడ్ మంచిదని అందరము చేసిన ప్రార్థనలు పఘలించాయి.
2005వ సంవత్సరములో �న్13వ తేదీన కల్యాణిని చూచి �న్17వ తేదీన వారి వివాహం గొప్పగా ప్రభువే జరిగించాడు. నేడు వారి అన్యోన్య దాంపత్యమును బట్టి అనేకులు ఆనందించగా నా భడను బట్టి నేను, ఇందిరాగారు ఆమె కుమార్తెను బట్టి దేవున్ని స్తుతిస్తూ కలిసి వారిని ప్రేమించగల గొప్ప భాగ్యాన్నిచ్చిన ప్రభువు స్తుతిపాత్రుడు. ప్రార్థనల ద్వారా నిరణయమయిన వివాహాలు జయకరవైనవని నవ్మాలి. నా భడడ్ జాషువా తన భార్య కల్యాణిని బంగారము అని ప్రేమతో సంభోదించుట చూచి నేనెంతో ఆనందిస్తాను. యిద్దరు భడడ్లను ప్రభువిచ్చారు.
నా భర్త మరణము:-
నా భర్త క్రీస్తు ప్రేమలోనే జీవించి నా భడడ్లను భక్తిలో పెంచుటలో సహకరించి వారిద్దరి వివాహాలు జయకరంగా జరిగి వారి భడడ్లను చూడగలిగన గొప్ప భాగ్యము పొందారు. ఆయన పదవీ విరమణ తర్వాత అనారోగ్యం పాలయయారు.
నా భర్తకు రావలసిన ఆసి� రైసుమల్లులో భాగము, చీరాలలో రెండంతసతుల భవనము ఉండగా నేను క్రీస్తును నమ్మినందున నాకు అన్యాయము చేయదలంచినను, దేవుడు ఏలియాను పోషించలేదా అని ధైర్యంగా ఉందామని నా భర్త ఆదరించేవారు.
236
నాకు రావలసిన పెన�న్ను మొదటి భార్యకే అప్పగించారు. రిటై�ర్డ్వెంటులో వచ్చిన సొవ్ములో స్గము నాకిచ్చారు. నన్ను మొదటి భార్యకు లోబడాలని, సహనముతో ఉండాలని ఆయన కోరవారు. ఆమెను, నన్ను ఒక యింట్లో కొంతకాలముంచినను దేవుడు నా కిచ్చిన ఓరుప, సహానములను బట్టి నా భడడ్లను గొప్పగా దీవించారని నేడు స్తుతించి కీర్తించగలను.
మొదటి భార్య బిడ్డలు సరిగా విద్యావంతులు కాలేదు. సావార�ంతో నన్ను తాలనాడి, నాపై ఆదిపత్యము వహించాలని ఆమె ప్రయతి�ంచినను, క్రీస్తుప్రేమను బట్టి నా భర్త నన్ను నా భడడ్లను హత్తుకొని మరణపర్యంతము నన్ను నా భడడ్లను కనిపెట్టి చూడగలిగన ధన్యత ప్రభువే యిచ్చారు. నా భర్త, భక్తిగల విశ్వాసుల సలహామేరకు తల్లిదండ్రులు సిద�పరిచిన భార్యనైన నన్ను మన్నించి హత్తుకొని జీవించాలనియు, తనకిష్టవైతే మొదటి భార్యను పోషించవచ్చునన్న సలహా నమ్మకంగా పాటించుటను బట్టి సమాజములో నా భర్తకు మంచి గౌరవము, నాకు నాభడడ్లకు సరియైన అండలభించి మేము ఎంతో ఆదర్శివైన కుటుంబీకులముగా సమాజంలో గౌరవ ఆదరణలు పొందగల్గుచున్నాము.
క్రీస్తును కలిగన కోడలను, అల్లుడును పొందుట ప్రభువు ప్రణాళ్ళకయే. నా భర్త, నేను పొందిన రక్షణానుభవం, మంచి ప్రార్థనా మందిర సహవాసం, నా బంధువులకు లేని ధన్యతగా ప్రభువు కానకగా అందించారు.
కీర్తనలు 91:13""నా నామవెురిగిన వారిని నేను ఘనపరుస్తానన్న"
వాగ్దానమును నా పట్ల నెరవేర్చిన ప్రభువు ప్రేమకు నేనేమవ్వగలను? రక్షణ పాత్రను చేబాని ఆయనకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నాను.
1995లో రిటైర్డ్ అయయాక 2010వ సంవత్సరంలో నా భర్త బలహీనుై మెదడులో క్లాటులు చేరగా చేతిలో వసతువులను తెలియక జారవిడుచుట గమనించి ఆసప్రతిలో చూపించగా నయారాలజీ ట్రీటువెంటురకై బాబు 5 లక్షల రూపాయలు అందించి తండ్రిపట్ల ప్రేమచూపి దగ్గరండి చికిత్స చేయించగలాగడు. చివరకు క్యాన్సరని తెల్పారు. రడియేషన్ చేయవలసి వచ్చింది. వ్యాధితో బాధపడి 11 నెలలు జీవించారు.
తన బలహీనతల్రై తీవ్రంగా పశ్చాత్తాప్ పడి నన్ను క్షమాపణ కోరారు. మంచి ప్రేమచూపి పరిచర్య చేయగలిగాను. ఎకుకవ ప్రార్థనా వాతావరణాన్ని కలిగంచి, ఆదరణ నిచ్చాను. చివరకు 2011 ఏ్ర్రిల్లో ప్రభువు సన్నిధి చేరారు. బంధువులంతా ఆశ్చర్యపడు
237 రీతిగా సమాదిచేసాము. బాబు కుమారునికి యోేసబు అని పేరుపెటాటము. పాపను చూడలేకపోయినను షోరోను అని పేరుపెటటమన్నారు. నాకొరకు నాభర్త వాటా సొవ్ము కొంత లభించింది. నా బాబు నాకొక అపారుటవెంటు కొనిచిచ్చాడు. చీరాలలో నివసిస్తూ దేవునికొరకు సాక్షిగా జీవిస్తున్నాను.
2012లో వియ్యపురాలు యిందిర గారితో కలిసి ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఆనందించాము. 2015 ఫిబ్రవరిలో యిద్దరము అమెరికాలో డెట్రాయిడ్లో నున్న బాబు కుటుంబంను దర్శించుటకు అమెరికా ప్రయాణము చేయు గొప్ప అవకాశాన్ని ప్రభువిచ్చారు. అమెరికాలో హెబ్రోను సహవాసం లభించగా సహావిశ్వాసులతో, మా భడడ్లతో ఆనందించే గొప్ప దీవెన లభించింది. విజయవాడ మరునాత సహవాసంలో విశ్వాసులతో సంప్రదించుకొనే సమయంలో నయాజైర్సీలో నిర్వాహించే పెనాయేలు ప్రార్థనా పసల్ఫోన్ సహవాసంలో ప్రారి�ంచుకొని సాక్ష్యము పంచుకొనుచు 30మందికి పైగా కేవలము ఫోను ద్వారా పరిచయాలేరపరచుకొని ప్రార్థించు ధన్యత పొందాము. సాయంత్రం కూడా ప్రార్థనా ప్రేయర్ పసల్లో పాలుగని ఆనందించాము. గొప్ప దైవసేవకుల సందేశాలు విని ఆత్మీయు మేలు పొందాము.
నా బాల్యంలో తండ్రి ప్రేమ లేక, వివాహ జీవితంలో భర్త సంపూరణప్రేమ లోటై�న నాకు దేవుడు తన గొప్ప ప్రేమతో తన భడడ్గా కౌగిలిలో చేరచుకొని ఆదరించారు. యిద్దరు వినయ విధేయతలు గల భడడ్లనిచ్చి వారికి ఉన్నత స్థానాలనిచ్చి నా భర్తను క్షమించి, ప్రేమించే గొప్ప మనససునిచ్చిన ప్రభువునకే స్తుతి మహిమ కలుగునుగాక.
నాలాంటి అనామకురాలిని ప్రభువు వెదకి రక్షించి మంచి జీవితాన్నిచ్చారు. నా యీ సాక్ష్యము అనేకులకు ప్రభువును ప్రేమించి, విశావాసంలో అభివృద్ధి పొంది, గొప్ప దీవెనలకు అర్హులు కావాలని నాదీన ప్రార్థన. ప్రభువు కృప అందరితో ఉండునుగాక. ఆమెన్. నా పసల్ నంబరు - 9951849278
---------------

238
సాక్ష్యం 42. తరతరాలనుండి క్రీస్తే నిజరక్షకుడని
తెలసుకొని వెంబడించు ధన్యతనిచ్చారు
- విజయమ్మ (కాకినాడ)
యెషయా 2:5 యాకోబు వంశసతులారా రండి మనము
యోహె�వా వెలుగులో నడుచుకొందము".
పరిచయం:-
ప్రభువు దివ్య మార్గములో నడుచు భాగ్యాన్నిచ్చి ఆయన నాకు చేసిన మేలులు సాక్ష్యముగా తెలియజేయు ధన్యతనిచ్చినందురకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాపేరు విజయలకిష్మ. నన్ను విజయమ్మ అని పిలుసాతరు. మా నానమ్మ పేరు లకీష్మ నరసమ్మ. గత 60 యేళ్ళ క్రితవే మా నానమ్మ గారిక క్రీస్తును గార్చిన సువార్త ఎవరో దైవజనులు తెలియచేయగా నమ్మకము కలిగంది.
ఆ రోజుల్లో క్రీస్తును నవ్ముకొనిన వారికి భయంకరమైన బాధలు ఎదురయేయవి. మా తాతయ్య మా నానమ్మ నమ్మకమును బట్టి చాలా హింసించి బాదించేవారట. ఆమెతో మాట్లాడేవారు కారట. ఆమె చేతితోపెట్టిన ఆహారము తినేవారు కారట. ఆయనకు చాలా ఆస్థి వుండేది. నాలుగు కుటుంబాలు అన్నదవ్ములంతా కలిసి జీవించే ఉమ్మడి కుటుంబముగా నుండేవారు. నానమ్మ అమాయకంగా ఉండి చాలా భక్తితో క్రీస్తును ఆరాధించేవారు. పశు వుల పాకలోనికి వెళ్ళి ఏకాతంగా ప్రార్థించేవారు. ఆమెను ప్రభువు కలల ద్వారా, దర్శనాల ద్వారా ఆత్మీయంగా బలపర్చి ఆదరించేవారట. వివేకము నేర్పించి కనిపెట్టి ప్రేమించిన క్రీస్తును జీవితాంతము సేవించి సాక్షిగా నుండేవారని తెలసుకున్నాను.
ఒకరాత్రి సమయములో ఎవరో తలుపు తటాటరట. ఆమెకు స్వరము వినబడి, ""అవ్మా, జాగ్రత్త. తలుపు తీయవదు� అని తెల్పారట". ఆమె యింట్లో యినప పెట్టినిండా నగలు ఉండేవట. ఆ రాత్రి ప్రకకయింటిలో దొంగలు వచ్చి తలుపు తట్టి లోనికి వచ్చి బంగారము దోచుకున్నారట. మా నానమ్మ ఎంటనే తనకు వివేకాన్ని బోధించి తలుపు తీయవద్దని క్రీస్తుచెప్పి దొంగల బారినుండి రక్షించారని చెప్పిందట.ఆమె జాలి, కనికరము కలిగన స్రీతగా జీవించి పేదవారికి, పిచ్చివారికి సహితము అన్నము పిలిచి పెట్టి ఆదరించేది.
239 ఆమె ప్రభువు చూపిన దర్శనములో జీవగ్రంధము చూడగా ఆవెుపేరు లకీష్మ నరసమ్మ అని వ్రాయబడుట చూచి ఆనందించింది, గాని వెంటనే ప్శ్నంచిందట. నా భర్త భడడ్ల పేర్లు కూడా నేను చూడాలి ప్రభువా అని అడిగిందట.
పాతయింట్లో ఆమె పండుకొని ప్రార్థించు కొన్నపుడు ఒకసారి ఎ�� తేలు కుట్టిందట. కేవలము ప్రార్థించి స్వస్థత పొందింది. మాతాత, మానాన్న మా మేనత్త లంతా నానమ్మ ప్రార�నాబలముతో రక్షణానుభవాన్ని పొందారు. మా బాల్యంలో మా నానమ్మ తాతయ్య జీవిత గాధలన్నీ మా నాన్న , మేనతతలంతా మా తరము వారికి కధలుగా వివరించి భక్తి బీజాలు మా హృదయాలలో నాటారు.
ఈ తరంలో బిడ్డలు ఆస్తిపరులు కావాలి, విద్యావంతులు కావాలని ఆశిస్తున్నారు. క్రీస్తును కలిగన బిడ్డలుగా జీవించాలని ఆశించే తల్లిదండ్రులుగా నుండాలని నాకు ఎంతో ఆసక్తిగా వుండి ఎకుకవగా ప్రార్థించు భారము కలిగయున్నాను. ప్రభువే అట్టి వారిగా మార్చాలని నా ప్రార్థన.
దేవుని రాజ్యాన్ని వెదికినట్లయినా సమసతమా పొందగలము. మనకున్న పరపతి, పలుకుబడి, డబ్బు, వైద్యుల అండ యివన్నీ వుంటే సమస్యలు తీరము. దేవుని ద్వారానే సమసతమును పొందగలము. నా భడడ్లకు చదువు, డబ్బు వున్నా లేకపోయినా దేవుని యందు భయము భక్తి కలిగ వుంటే దేవుడే తోడుగా వుండి ఆదుకొని అబభయమస్తాడని నా దృడినమ్మక.
నా ప్రార�నలన్నిటికీ, నేను నమ్మిన నా ప్రభువు జవాబిచ్చి నన్ను ప్రేమించారు దేవునికే స్తుతి కల్గును గాక. మనము చేసే ప్రార్థనలలో అవీ యివీ కావాలని అడుగుటయే ఎకుకవగా నుండుట మందిచి కాదు. దేవుని కొరకు బ్రతకాలి. ఆయనవలై జీవించాలనే కోరిక కలిగన వారిగా మనముండాలి. రక్షణానుభవాన్ని పొందిన వారంతా ఎన్నోవేళుి పొంది, ప్రార్థనా పూర్వాకంగా అభివృద్ధి పధములోనికి సాగిపోవాలి. నా రక్షణానుభవం ద్వారా నాలో క్రీస్తు సవాభావాన్ని గుర్తించి అందరా రక్షణ పొందాలనే కోరిక కలిగనవారై క్రీస్తు ప్రేమను రుచిచూడాలని నారకంతో ఆశకలిగ వుంటుంది.
నా బంధువులలో ముఖ్యంగా నా తవ్ముడు, నాతోడికోడలు రక్షింపబడువరకు భారంతో ప్రార్థించి ప్రయాసపడాను. అనయల కుటుంబములో నుండి మా యింటికి చేరిన
240 తోడికోడలు నా జీవితాన్ని గమనించి, పూజలు పూర్తిగా మానుకొని క్రీస్తును వెంబడించుట కాశించింది. గతంలో సినిమా పాటలు పాడేది. టి.వి.లో సీరియల్స చూచి కాలయాపన చేసేది.
క్రీస్తును వెంబడించుట అత్యవసరమని నేను నమ్ముటను బట్టి మా వారంతా క్రీస్తును వెంబడించు వరకు అవిరామంగా ప్రార్థించి, క్రీస్తు సువార్త వివరిస్తూ, అద్భుత సాక్ష్యాలను గార్చి తరచగా చెప్పుటను బట్టి వారంతా నామార్గములోకి వచ్చేసారు.
ఈ రీతిగా వారి జీవితాలలోనికి క్రీస్తును ఆహ్వానించే కృప ప్రభువే కలిగంచారు. నాలో ఈ లక్షణాలన్నీ, మా నాన్న, మేనతతలు, మా నానమ్మగారి నుండి తెలసుకొన్న ఆత్మీయ పాఠాలు గనుక నేను కూడా వారివలై జీవించాను. వారు నా బాల్యంలో జీవించిన రీతిగా నేడు ఏ ప్రైస్తవ వ్యక్తి జీవించలేరని నేను దృడింగా చెప్పగలను.
యెహోషువా 1వ అధ్యాయములో 8వ వచనములో వివరించినట్లుగా
ఎందుకనగా ""ఈ ధర్మ శాస్రతమును బోదింపక తప్పిపోకూడదు. దానిని దివారాత్రమును ధ్యానించిన
యెడల నీ మార్గమును వరి�ల్లచేసుకొని చక్కగా ప్రవర్తించెదవు".
దివాతియోప 6:6""నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో నుండవలైను. నీ కుమారులకు వాటిని అబభ్యసింప జేసి నీ యింట కూరచుండునపుడు, త్రోవలో నడుచనపుడు,
పండుకొనునపుడు, లేచునపుడు వాటిని గార్చి మాటలాడవలైను. సాచనగా వాటిని నీ
చేతికి కట్టుకొనవలైను. నీ కన్నులకు బాసికమువలై నుండవలైను. నీ యింట ద్వార బంధముల
మీద నీ గవునుల మీద వాటిని వ్రాయవలైను".
ఈ వాక్య భాగాల ననసరించి మా నాన్న, మేనతతలు నిరంతరము దేవుని మాటలు మాటలాడుట నా బాల్యములో గమనించాను. నా తండ్రి రో� వినబడునట్లుగా ప్రార్థించేవారు. మా తోబుట్టువులతో ప్రార్థనలు చేయించే వరకు నిద్దపోనిచేవారు కాదు. ఆ క్రమములో పెంచారు. నా బాల్యములో నేను 3వ తరగతిలో నుండగా నా చెవిరింగులు పోగొట్టుకున్నాను. అమ్మ, నాన్న కోపపడతారని భయపడాను. అమ్మ గమనించి అరిచింది. నేను మంచము క్రిందచేరి కన్నీటితో దేవున్ని ప్రార్థించాను. ఆ గదిలో యేసుప్రభువు ఫొటోలో నున్నట్లుగా నాకు దర్శనమిచ్చారు. ఆ రింగులు ఎక్కడ దాగివున్నాయో చూపించారు. అది నిజానికి అమ్మ బటటలలోనే దొరికాయి. దేవునికే మహిమ కల్గుగాక.
241
నన్ను యింటి దగ్గరగా నున్న ప్రార్థించే మషనెరీలున్న సమ్మర్ సాకలులో చేర్పించారు. ఆ రోజుల్లో ఆడ్రిల్లలకు ప్రత్యేక సాకలులేదు. మేము 25 మంది ఆడ్రిల్లలము కలిసి ప్రార్థించాము. మేము చేసిన ప్రార్థనా పఘలితంగా సాకలురాలు మారిపోయి మాకు ప్రవేశము కలిగనందన యేసయ్య పాటలు, బోధలు నేరచుకొనే ధన్యత పొందాము.
ఎంతో అమాయకంగా 9వ తరగతి చదివిన వెంటనే నాకు మా మేనత్త కుమారునితో వివాహము జరిగించారు. నా భర్త చాలా కోపముతో నుండేవారు. నన్ను ఎక్కడికీ వేడుకలలో పాలుగనుటకు అనుమతి యిచ్చేవారు కాదు. బ్యాంకులో ఉద్యోగము చేసేవారు. ప్రతిరోజు అర్థము లేని గొడవలు వస్తూ వుండేవి.
నాకు 15 సంవత్సరాలుండగా ఆయన 25 సంవత్సరాల వయససులో నుండి చాలా పెతతనాలు చేసేవారు. వారిని మార్చమని, ప్రేమగా మాట్లాడే వ్యక్తిగా వుండాలని రో� ప్రార్థన చేసుకొనేదాన్ని. నాకీ పెండ్లి వల్ల దు:ఖము తప్ప ఆనందము లేదు. నారకందుకు త్వరపడి పెండ్లి చేసారని నా తల్లిదండ్రులను నిందిచలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోలేదు. నన్ను బాధపెట్టే మాటలు విని మౌనంగా ఏడచుకొనేదానిని. నా భర్తకు భడడ్ల పట్ల ప్రేమ వుండేది కాదు. ఆరి�కపరంగా సరియైన ప్రణాళ్ళక వుండేది కాదు.
యోబు 5:21""నోటిమాట వలన బాధ కలుగ కుండా నిన్ను చాటుచేయును"
అనే వాగ్దానమును నమ్మాను. మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ. నాన్న నన్ను చూచి బాధపేవారు. ప్రభువు నా గరా�ున్ని తెరిచి దీవించారు. నా స్వంత మాటలతో ప్రార్థించుట, వాక్యధ్యానము తప్ప దైవజనుల ప్రసంగాలు గానీ, దేవాలయము దర్శించుట నాకు తెలియదు. మా }రికి వచ్చిన ఒక దైవజనుని ప్రసంగాన్ని వెుటదటి సారిగా విన్నాను. పాస్టరుగారితో ప్రార్థన చేయించుకొని వాక్యము శ్రద్ధగా వినేదాన్ని.
మనకొరకిచ్చిన ఉద్యోగాలు, గర్బుపఘలము కొరకు తగినరీతిగా ప్రారి�స్తున్నామా? నీకిచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నావా? నీకు అనేక ఈవులనిచ్చి సంతోషము కలిగంచు ప్రభువును ప్రేమించి కృతజ్ఞత చూపుచున్నావా? అని దైవజనుడు చెప్పి పరలోక రాజ్యం మనకిచ్చే మంచి దేవుడని తెలిపేవారు. నేను మంచి దానినని తలంచి మా పితరుల విశావాసం గార్చి సాక్ష్యం చెప్పుకుంటా వుంటున్నానని నాలో బలహీనతలన్నీ గ్రహింపుతో దేవుని దగ్గర పశ్చాత్తాప్పడాలని దైవజనుడు సువార్తను బోదించినపుడు తెలసుకోగలాగను.
242
నా భర్తను బట్టి చిరాకు పడుట తప్పని గ్రహించాను. నవలలను చదివేదాన్ని. అది తప్పు అని తెలసుకున్నాను. నన్ను పరిశుద్ధ పర్చండని దీనంగా ప్రార్థించాను. నా భర్త బ్యాంకు పనిలోనున్నప్పుడు దైవజనుని ద్వారా వాక్యము వినేదాన్ని. నానోరు జారి ఎదిరింపుగా మాట్లాడినందుకు దేవుని సన్నిధిలో సరిచేసుకున్నాను. 19 సంవత్సరాల వయససులో దేవునితో మంచి సంబంధము కలిగ ఆరాధించేదాన్ని.
నాకు ఒక బాబు, యిద్దరు అవ్మాయిలు కలిగన రీతిని బట్టి దేవున్ని స్తుతించి వారికి దేవుని గార్చిన జ్ఞానము కలిగంచుటకు చాలా ప్రయాసపేదాన్ని. పిల్లలకు సినిమా ప్రభావము తాకకుండా ప్రారి�ంచుకొనుట నేర్పించాను. భర్త సకాలమునకు భడడ్ల ప్రవేటు డబ్బులు యివవాకపోతే భర్తను నిలదీసి అడికగదాన్ని. ఆ చిన్నతపపు కూడా దేవుని ముందు ఒప్పుకొని ప్రార్థించుట ప్రభువు నాకు నేర్పించి సున్నితమైన మనస్సాక్షి కలిగ జీవించాలన్నారు.
నా అవసరాలన్నీ భర్తను అడుగక ముందే దేవునిని అడికగదాన్ని. కలలో నాకు డబ్బు అందినట్లు చూపించేవారు. ఆ తర్వాత నా భర్త నాకు అవసరమైన డబ్బు యిచ్చేవారు. నా అవసరాలన్నీ ప్రభువే నాకు తీర్చి సంతోష పెట్టేవారు. నా యింటిప్రకక వారికి క్రీస్తును గురించి చెప్పుట ద్వారా వారిని ప్రభువు చెంతకు నడిపించాను. ఆ తర్వాత నా జీవితాన్ని గమనించి నా భర్త కూడా రక్షణానుభవానికి వచ్చారు. తాళూిరు అనే }రిలో ఉద్యోగము చేయు రోజుల్లో నేను ధైర్యంగా వైకునప్యోగించి వీధులలో సువార్త ప్రకటించుట ప్రభువే నాకు నేర్పించారు. నాతోటి వారికొరకు, బంధువుల అవసరాల కొరకు ప్రార్థించి అనేక అద్భుతాలు చూడగలాగను. నాతోడికోడలు హన్నా రక్షణ తర్వాత ఆమె ముగ్గురు బిడ్డలు ఆడ్రిల్లలు కలిగనందన మగభడడ్రై ఆశించి ప్రార్థించింది. ఆమె తవ్ముడి భార్య ద్వారా మగభడడ్నిస్తానని ప్రభువు తెల్పారు.
నేనుకూడా "భాబు కావాలని ప్రార్థించాను. ప్రభువా, నాతో సాటిగా మాట్లాడండి అని ప్రార్థించాను. ఆ రోజు క్యాలండరు చూచినప్పుడు ఆ రోజు వాక్యము ద్వారా సాటిగా నాతో ప్రభువు మాట్లాడిన మాటగా గ్రహించాను
సంఖ్యా 23:19""మాటయిచ్చి నెరవేరచుకుందును"
అనే మాట మాకు అబభయాన్నిచ్చింది. ప్రభువు మాట ప్రకారము ఆమెకు బాబు కలాగడు. నేడు వారి భడడ్లను ప్రభువు బాగా దీవించారు. సునీత అమెరికా చేరుట, ఆమె ద్వారా ప్రార్థనా పసల్తో పరిచయాలు మా అందరి సాక్ష్యాలు అనేకులు వినగల్గు అవకాశాలు ప్రభువిచ్చారు.
243
హన్నా కుమారుడు మంచి యింజనీరుగా స్థిరపడగా, నా తవ్ముడి కుమార్తెతో వివాహం ప్రభువే ముందుగా బయలుపరచి ఘనంగా జరిగించారు. మా కులటుంబాలలో భడడ్లంతా విశావాస జీవితంలో జీవించే గొప్ప ధన్యతనిచ్చారు. ఏది అడిగితే అది నాకిచ్చి ప్రార�నలన్నిటికీ జవాబులిచ్చి నన్ను సంతోషపెట్టుచున్నారు.
నా భర్తకు కిడ్నీ బలహీనమై అపొలో ఆసప్రతిలో చేరారు. ప్రభువా కాకినాడలో నేను నీ సేవ ఘనంగా చేయాలంటే నీవు నా భర్తను బ్రతికించాలని భారంతో ప్రార్థించాను. ప్రార్థనా సహవాసంలో కొందరు సమాదిపెటైట కనిపస్తుందని చెప్పి నిరుత్సాహం కలిగంచేవారు. డాకటర్లు ""అవ్మా, నీ పిల్లలంతా పసటిల్ అయయారా?" అని అడిగేవారు. డయా*్సస్ చేయునీయకుండా ఆరోగ్యమయ్యమని అడిగిన ప్రార్థనా పఘలితంగా ఆ స్థితి రానీయలేదు. వాక్యము ద్వారా మరలా మాట్లాడారు.
2వ రాజులు 21 లో ఎలీషా చేసిన అద్భుతాలలో ఈ నీటిని బాగుచేయగలనని దేవుడు
చేసిన అద్భుతమును బట్టి మరణము నీ దరి చేరదని సాటిగా తెల్పారు.
నిర్మలకాండము 12:13 లో
వాగ్దానము ఆధారంగా కన్నీటితో ప్రార్థించాను. రాయు వేలారు వెళ్ళాలని ప్రయత్నాలు చేసారు. అంతదారము వెళ్ళలేను ప్రభువా అని ప్రార్థించాను. పాస్టరుగారు చర్చిలో అందరికీ చెప్పి ప్రార్థనలు జరిగించారు. ఏ కీడు, హాని కలుగదు. ప్రభువు మనమధ్య అద్భతము చేయగలరని చెప్పారు. అమెరికాలో కిడ్నీ పసపషలిస్టు గారితో
నీ గుడారములో ఏ తెగులు
రిపోరుటల ద్వారా సంప్రదించే అనుకూలత కలిపంచారు.
సమీపించదని ప్రభువే తెల్పారు.
నా భర్త బలహీనుడయినను సజీవంగా నిలిచి దేవున్ని స్తుతించారు. నా భర్త పెన�ను కొర్రై ప్రార్థించగా అది శాంకషన్ కాలేదు. నేను ప్రార్థించి ఎడారిలో పసలయేర్లు పుస్తకాన్ని చదువుచుండగా ఆ రోజు నాకిచ్చిన సందేశములో ""పెన్షన్ రాలేదని తలంచవదు� ఆలస్యమయినా బాధపడవద్దు అని తెల్పారు.
ప్రభుని మాటలు బంగారు మాటలు. మాకు పెన్షన్ వచ్చు రీతిగా ప్రభువు దీవించారు. నా భర్తను బ్రతికిస్తానన్నారు. నేటికి 6 సంవత్సరాలు నా భర్తను ఆరోగ్యముతో నంచారు. పెన్షన్ లోటు లేకుండా దీవించారు. నా భడడ్లకు మంచి సంబంధాలు స్థిరపరిచారు. మా యిద్దరికీ మంచి ఆరోగ్యమచ్చి ఆశీర్వాదించారు. ఆయనను నవ్ముకొనుటలో సరిపోదు గాని ఆయన చితతప్రకారము జీవించుట ప్రతి విశ్వాసికి అవసరము.
244 ప్రతి విషయము గురించి నమ్మకంగా ప్రార్థించాలి. క్రీస్తుయేసుకు కలిగన సాతీవాకవైన మనససు కలిగ ఆయనను పోలి జీవించాలి. ఆత్మ పఘలాలను పఘలించాలి.
బాల్యములో నానమ్మ విశ్వాసమును నమ్మిన నాకు నేటివరకు ఆ జీవితంలో జీవించే ధన్యతనిచ్చారు. మరణించిన మేలని వివాహ జీవితాన్ని యిష్టపడక దు:�ంచిన నన్ను ఆదరించి మంచి ఆత్మలను సంపాదించుకొనే జాలరిగా తీర్చిదిద్దారు.
నా స్వకీయులకు, నా భర్తకు రక్షణభాగ్యం లభించుటకు నన్ను ఒక సాధనముగా వాడుకొని నన్ను విజేతగా నిలిపారు. ఎన్నికలేని నన్ను ప్రభువు కొరకు బలమైన సాక్షిగా మార్చి నా సాక్ష్యము అనేకులకు అందునట్లుగా పరిచయము చేసిన అమెరికాలో పెనాయేలు ప్రేయర్ పసల్ పెర్సిస్ గారిక, శ్రీదేవి ప్రేయర్ పసల్ సరభయలకు నా కృతజ్ఞతలు. ప్రభువు మనలనందరినీ దీవించి వాడుకొనును గాక. ఆమెన్. హల్లెలూయ.