భాగము 6 (పుటలు 34–38)
వ్రళ్న :- దేవుడు మానవులకిచ్చిన గ్రంథ మేది? జవాబు :- బైబిలు, 'గీకుసంఘ పితరుడగు “జాన్ కిసోము" ఆను నాతడు (కీ, శ, 3336-40 సంవత్సరములలో వరిశద్ధ లేఖన ప భాగములను సమకూర్చి “బై బిల్ ”ియను ్పేరు పెటైను. “విబ్లొ గి యను. (గీకుపదమునుండి “బై బిల్” యను " హాట్ బుమైను, కినకి “కంఠము యని యాందీకరింపబడెను. “గంథము సమ సమకూర్చు టయని భావము. కనుక, జైవిలును “సంహిత” యన నొవ్పును. ఇందు అతువడియారు పౌత్రములు గలవు, తై విలును వ్రాయించిన వాడు దేవుడు, వ్రాసనవారు చ్రవక కోలు, ఇందుకు ప్రమాణము లెన్నియో గలవు, ఉదాహరణార్థము కొన్నింటి నిట ప్రాయుచున్నాను- , - ఒకడు తన ఊహనుబట్టి చెవ్పుటవలన లేఖనములో వ ప్రవ చనమును పుట్టదని మొదట. (గహించు కొనవలెకు, . వలయనగా _ వ్రకచ చనము ఎవ్వుడును మనుష్యుని యిచ్చనకు బజ్జి 'కలుగలేదుగాని,
మనుష్యులు పరికద్ధాత్మ వలన ( పేరేపింప బడినవారై దేవుని మూల .
ముగ వలికిరి.” 2వ పేతురు 1; 20,21£,
“యెహోవా అత్మ నా డ్వారా వలుకుచున్నాడు? అయన వాక్కు నానోటనున్నది, ఇశ్రాయేలీయల "దేవుడు సెలవిచ్చు చున్నాడు.” 2వ సమూయేలు 23;2, - | “రాబోవు చినముఅలో చిరకాలమువరకు నిత్యము. సాక్ష్యార్థ ముగా నుండునట్లు నీవు వెళ్ళి వారియెడుట పలకమీద డీని। (ాసి గ్రంథ ములో లిఖింపుము.” యెషయా 3018,
సత్య వేదమగు జై విలు “శ్రుతి” 'యనడగియున్నది. “కూయతే యముత్మితతిః” యనగా వినిపించునది గనుక త్రి. వ్రమాణమిదిగో ఇ క సక సంషకకేస్త
పసుపు దం
శ9
ఇప్పిరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను _ ఇ తోవ, డీరిలో నడవుడని నీ వెనుకన 0డి.యొకళబ్దము నీ చెవులకు వినబడుశు యెషయా 36:21, అ
“బుషయః మం్థతదిష్టారయః” అనగా, బుషులు మంశ్రములు చూచిరండురు “అమంత్రం జత్షరం నాస్తి యనగా, మంత్రముగాని అక్షర మెడ్ది మును లేదు. క్షరముకాసిది అక్షరము; ఆనగా 2 నశ నిడి? కనుక “వాచా విరూపాయ నిత్యయా” వాక్కు రూపమఃలే దె చిత్యముండును. వాక్కు, ఆతక్షగరూ $మున కన్పించుటచే బుషుబు లేక) ప్రవ క్రలు, దేవుని వాక్కులను చూచిరని జెప్పబడుచున్నది
“యెహోవాయొద్ద నుండీ వచ్చి “యిర్మియా'కు ప్రత్యక్ష మై 3 వాక్కు. దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు.... "నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక స్పస్తకములో (వాసియుందు కొనుము.” యిర్మియా 19:1-3, |
కును, ఖండించుటకును, తవ్పుదిద్దుటకును, నీతియంరు' శిక్ష చేరుట కును (నయోజశకరమై యున్నది.” 2వ తీమోతి '? 7.
| “పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్రలద్వారా మన పితరులతో మాటలాడిన చేవుడు ఈ దినముల
,అంతమందు కుమారుని (క్రీస్తు) ద్వారా మనతో మాటలాడెను, ఆయన
కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా.
'ప్రవంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమయొక్క. లేజ అ స్సును; (లేక ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూ ర్తిమంత
మ నైయుండి తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు తె
(క 'ర్రల) పాపముల విషయములో కుద్దికరణను తానేచేసి .... ఉన్నత లోకమందు ఆసీని డాయెను.” హెవీ 111-4ీ | ,పశ్న :-ా బైబి ను చేపుడు వ్రాయించి యున్నచో అందు యనేకుల చరితలు యుండ టకు గల కారణమేమి? జవాబు :- త్రికా లజ్ఞాడగు దేవుడు మానవజాతిని సృజించినది మొదలు వారికి తానేమిచేసినది, వారెట్లు ధర్మమార్గమును వీక్షినది, అయిన యున్నాడనుటకు ఆయన భక్తుల "శీవిత సాక్ష్యములు పుట్టబోవు మా&ివ్రుల కందరికి అవసరమై యుండుటచే వారి వీరిచర్మితలు వ్రాయ బడియుండుట అవనర మై యున్నది పుట్టినవారి చర్చితమా(త మేగాక పుట్టనైయున్న వారి చరిత్రలు కూడ బైబిలులో వ్రాయబడి యుండుటచే ఇపుడు ఆ గ్ర6థమును జ్రాయింబెననుఓకు బుజువునై యున్నది.. ప్రశ్న ా ప(6శుద్ద గ్రంథమ లో | ఆ పరిశుద్ధుల చర్యలను
శ్ర
గూర్చి. వ్రాయబడి య ండనేల? " జవాబు?- “ఓడ్పు వలనను, లేఖనముల వలన్” ఆదరణ వలనను మనకు రీక్షణ కలుగుటకై పూర్వమందు (వాయబడినవన్నియు మనకు బోధకలగు మిత్రము వ్రాయబడియున్నవి,” రోమా 154, *మరియు వారివలె మనము వ్యభిచరింవక యుందుము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరువది మూడు వేల మంది కూలిరి;, మనము ప్రభువును కోధింకక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన గశించి; మీరు సణుగకుడి; వారిలో కొందరు సజిగి స సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంత ములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధికలుగు ట్రశై వ్రాయబడెను, తాను నిలుచువున్నానని తలంచుకొను వాడు పడ కుండ; నట్టు జాగ తగా చూచుకొనవలెను ” 1 కొరింథి 10:8-:2, త 'పావమును ఖండించి సీతిస ప్రతిపాదించుటచే జ్రేబిలు వరవర (గంథమను పేరున ప్రకాశ మచున్నది,
(పళ్న:- దేవుడు తన నామమును ఎప్పుడయినను యెవరి కై నను తెలియజేనెనా? లేక మానవులు మాత్రమే ఆయనకు యనేక
_ పొమకరణములను తేసిరా?
జవాబు :- దేవుడే వ్రవక్షయగు మోషేకు తన నామమును తెలియజే సెను. ఎట్లనగా "
“40దుకు డెవడు - నేను “ఉన్న వాడను" ఆనువారనై యు ళా నని మో షేతో చెపే స్పెమ. మరియు. ఆయన -.ఉ0డుననువాడు ప్పి కు నన్ను వంసెనని నీవు ఇశ్రాయేలీయులితో చెప్పవలెకనెను..... తగుల దేవుడైన యెహోతా.... మీ యొద్దకు నన్ను వంపెకని నీవు వారితో. చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతర ములకు "ఇది నా జ్ఞావకార్ధనామము.” నిర్గమ తః 14,15. "
ది 4-2-1965వ తేదీ గుడువారము.. "ఆం[ధ(ప్రభ' సంపాడ. కీయం పెన శ్రీ రమణ మహర్షి సూకులు యిట్సుల (వాయబడె మ “ముహోవా ఆంటే “నేళ్చు ఉన్నాను” ఇని అర్బం, భగవంతుని గురించి యింత సూటిగా చెపే ప్పైమాట = ఇంకొతటిలేను. 'అహ్ర్మైవాహం”
“అహంబహ్మస్మి," "సోహం" కలపై సూటిగా బైబిలులోని శన
యెహోవాను" అన్న వాక్యం భగవత్స్వరూపాన్ని నిర్వచిస్తున్నది.” (వళ్న ;- చేవుడు నేనే దేవుడను మరి న'దేవుడును లేడని
చెప్పెనా? అటుల చెప్పెనేని యది అహంభావము కాదా? | ,జివాబు :- వ్రవంచమందు. ప్రజలు నిజదేవుని తెలిసికొన లేక
దేవునికి ప్రతిగా యనేక కల్పిద దైవములను అరాధించుట చే వాన్తన త£2
“భూమిని కలుగజేసిన వాడను నేనే, దానిమీదనున్న' నరలశు నేనే సృజించితిన. ' నా చేతులు అకాకములను విశాలవక.చెను; వాటి సర్వసమూహమునకు నేను అజ్ఞ యిచ్చితిని .... యెహోవాను నేనే
మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున
నేను మాటలాడలేదు... ..., నేను న్యాయమగు శంగతులు చెప్పువాడను, య ధార్థమైన సంగతులు తెలియజేయువాడను ఆగు యెహోవాను నేనే కూడిరండి జనములలో రప్పించుకొనిన వారలారా! .. దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహములను మోయుచు రక్షింపలేని దేవతలకు మొర పెట్టువారికి తెలవిలేదు, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడు, జనలు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన
వాడెవడు? చాలా కాలము క్రిందట దాని |వకటించినవాడెవడు ?
యెహోవానగు చేనేగదా? నేన, తప్ప శ*ేరొక దేవుడు లేడు. నేను నీతివరుడనగు దేవుడను నేనే; నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. లూడిగంతముల నీవాసులారా? నావైపు చూచి రక్షణ పొందుడు; దేవుడను నేనే మరి ఏ: దేవుడున లేడు. _యేషయా 45,12, 18-22, " మెరీతిగా నిజమైన చేవుడు యోహాను 5:20. తనశు గూర్చి ప్రవక్షల' ద్వారా మాటలాడుట మాత్రమే కాక ఆన్య చ్యకవర్తులు కూడ అయనే దేవుడని సాక్యమిచ్చుట గమనార్హము, చూడుడు. బాబెలురాజగు “నెబుక ద్వ జరు” ఇట్రనెనుగగష[దకు, మేషాకు,.
అ బేద్నెగోయమను ' వీరి దేవుడు పూజర్లుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను, వారు తమ దేవునినిగాక మరి 'ఎ దేవునికి నమస్కరింవకయు యుందుమని తమ దేహములను , అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థవరచిరి, కాగా నేనొక కానన
ణా
శ
లీ 9
గ శౌ
గ్ర
(2.
