Part 15 of 17

భాగము 12 (పుటలు 64–68)

భాగము 12 (పుటలు 64–68)

కా టు 1 18 | బ్రో గ టా నం... స.

స్మ గ అ? 1 ల. 0...

వ్కీ

3:12 కనుక యిందు దేవుని తప్పు ఎంత మాత్రమును లేదు మానవులే తమ స్వేచానుసారముగా అలిధేయులై పాపములు చేయుతున్నారు.

శ్రీ (కద్ధానంద స్వాములవారి మరియొక సవాలునువరిశీలింతము, వారు వాసిన దేమనగా -

“పోనీ భగవంతుడు మానవాశిని చూచి జాలివడి, వసుక్రీస్తును వారి విము క్రి వంపినాడనుకొన్నను, ఈ రక్షకుని వంపుటలో దేవుడు 'వేలకు వేల సంవత్సరములెందుకు జాగుచేసినాడట! నాటికి పాపాత్ము లని చెప్పబడు కోట్లాది శ్రీ పురుషులు ఇందువలన కాశ్వశముగా నర కము పాలైరిగదా? దేవునికిది న్యాయమా ? _

జవాబు :- “దేవునికి వక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక ప్రొపము చేసిన వారందరు ధర్మకాస్త్రము లేకయే నశించెదరు; దర్మ శాస్త్రము కలిగిన వాశై పాపము చేసినవారం కరు. ధర్మశాస్తార్తిను సారముగ తీర్పునొందుడురు .... ధర్మశాస్త్రము ' లేని అన్యజకులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినచో వారు ధర్మకాస్త్రములేని వారై నను తమకుతామే ధర్మశాస్త్ర మైనట్టు న్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదా. మీద ఒకటి తవ్పు మోపుచు లేక తప్పులేదని చెప్పు చుండగను, తర్మశాస్త్రసారము తమ హృదయములందు వాయబడినట్టు 'చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము మనుష్యుల రహస్య ములను నిపర్శించు దినమందు ఈలాగువ జరుగును.” (రోమా 2:11-16) స

క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడేను, 1. శేతురు 1:20 లోకము పుట్టుటకు పూర్వమే ఆయన యజ్ఞకవవుగా మానసిక యాగము చేసెను. ప్రకటన 13:9. విరిగినలిగిన మనస్సే + క్9ి

డేవునికీష మైన లి క్రీ రన 51117 రకము చిందింపకుండ పాప వమా టల ఇని ఇలాటి

పణ కలుగదు. హెగటీ 9:22. అదాము హవ్వలు ప్రాపము చేసినప్పుడు వారి పాప[ప్రాయశ్చిత్తార మై బలి. జరిగెను.

పై వాక్యముల భావమేమకగా- భవిష్యత్ జ్ఞానియగు దేవుడు మానవ స్వేచ్చకు భంగము కలుగని విధముగా పాపులు కానాన్న మానవజాతి నిమిత్తమై వారి పాపపరిహార కర్తయగు క్రీస్తును నియ మించెను, ఆయన మానసిన: యాగమును జిగదుత్పత్తికి పూర్వమే జరిగించినను యు'క్త కాలము వచ్చువరకు తాత్కాలిక బలులు మాన | వులు చేయుచూ తమ పాపములకు ప్రాయశ్చి త్తమును బొందుచుండిరి, విరిగినలిగిన మనస్సుతోను, రక్త్మప్రోక్షణముతోను ఆర్యలేమి, యూడులేమి పాపవరిహారమును బొందుచుండిరి. కాని వారు సంపూర్ణ సిద్ధి పౌందువరకు చనిపోయిన తదుపరి అధోలోక మగు నరదైసులో నుండిరి, వారు ఆచరించిన పశుబలులు లోక రక్షణార్థమై మహో యజ్ఞమును చేయనై యున్న (కీస్టు బలికి సాదృశ్యములై యుండెను, కొలస్సై 1£1 కాని, శ్రేసు భూలోకమున అవతరించిన సిలువపై మానవులందరి వీమోచన క్రయ ధనముగా తన ప్రాణమును బెట్టి తన రక్తమును చిందించి చనిపోయి అధోలోకములోనున్న ప్రావీనుల ఆత్మలను సూక్ష్మ దేహముతో దర్శించి వారితో మాటలాడి, ఆయన అరోహణమైనప్పుడు వారిని తగతతోబాటు వెంటబెట్టుకొని ఊర్థ్వ లోకమగు పరలోకమునకు జేర్చెను. బైబిలును బాగుగా పరిశీలించిన వారికి ఈ విషయము తెలియగలడు, ఎఫెసీ 4:8,9.

కావున చేవునికి పక్షపాతము లేదనియ ఆయన రక్షణ సంకల్పముననుసరించియే సమస్తము జరిగినదనియు చెప్పగలమూ ర్శ్రీ

స్వాములవారి మరియొక విమర్శనను గాంచుడు అదేమనగా. “మానవులందరు పాప్పులని భావించు మూలసిద్ధాంతము వారినందరిని స్పజీంచిన దేవునికే కళంకము,” (6వ పుటలో]

జవాబు :-- కర్మమొనర్చుటయందు జీవుడు స్వతం తుడు గనుక పాపము చేయగిలడు, “ఏ శేదములేదు; అందరును పాపము చేసే దేవుడనుగహించు మహిమను పౌందలేక' పోవుచున్నారు. కాగా నమ్మువారు |కీస్తునందలి విమోచము ద్వారా నీతిమంతులని తీర్చబడు చున్నారు.” రోమా 3:23,24. కాబట్టి దేవునికి కళంకము లేదు.

వ్రశ్న :- గౌతమబుద్ధుడు చేవుడా? బౌద్ధమత సారాంక మేమి?

" జవాబు :-. పురాణ పుర పుడగు బుద్ధుడు వేరు, చరిత్ర బుద్ధుడు వేరు. విష్ణావతారమగు బుద్ధునిగూల్చి “కళవతార చరి'త్రయందు” 6వ అక్వాసములో _.|తిపుర దానవులైన తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి యనువారు ధర్మపరాయణులై యుండిరి, వారి శ్రీలును వతి వత లె యుండగా విష్ణువు బుద్ధరూవముతో అక్కడికి వెళ్ళి, వారికి' దుక లను జేసి చేదాచార్యములను క్రానసత్కార్యములను పాడుజేసె బ్రాయబడియున్నడి బుద్ధుడు వారితో చెప్పిన డేమనగా.

"తే! $॥ అప్పుకొ: లై యెన దొంగలియైన లెస్స జిహ్వకిం ప "పెన దాని 'కుజింపవలయు కంటికిం" పెన కాంతల గలయవలయు 1టతుకు దినముల మోక్షంబు చెతుకనేల?

కావున పురాణబుద్ధుడు బుద్దిహీనముగ మంచీవారీని షోడ శేయువాడని శలిసికొంటిమి,

కోశ క్సాఢా

9/11

చ చ)

భన

రగ

య ర్ల

5”

క దా

(

ఇక చరిత్ర పురుషుడగు బుద్ధుడు క్రీ పూ॥ 550 సంవత్సరముల సొచు (పస్తుత నేపాలు దేశమందు కపిలపస్తులో జన్మి1చెను. ఆతని తండి కూద్దోదకుడు, తల్లి మాయాదేవి భార్య యశోధర, కుమారుడు రాహుల్ , గౌతమ బుద్ధుడు లోకరితిగ చాలామంచివాడై నను ఆతడును జన్మతః పాపియే, కనుక ఆయన దేవుడు కాడు, బౌద్ధమత ములో కోట్లకొలది ప్రజలున్నారు. గౌతమ బుద్ధుని శాలుగు సూ,తము లేవనగా_ 1) జీవితము వ్యధాభరితము. +) స్వార్ధమే వ్యధకు దారి తీయును. 3) స్వార్థమును జయించుట సాధ్యమే 4) స్వార్టమును జయించుటకు ఆష్ట ప్రాతిపదికలు గలవు. అవేవనగా' 1) మానవుని అకాశ్వతజ్ఞానము, 2) త్యాగము, 3) మృదుభాషణము 4) సత్కర్మ శ) వరిపద్ధ జీవితము, 6) చెడుగును ఎదుర్కొనుటకై ఉత్తమ పద్ధతు అను అవలంభించుట, 7) మానసిక స్వాస్థ్యము, 8) రా్యానముద.

సంకల్ప బలమునకు ఆలోచనా'శ క్రి, విస్తరణకు ధ్యాన మ్య్ముడ ఉపయోగవపడునని బుద్ధుడు స్పష్టపర చెను. నూనవుని వవిశత్రుని 'చేయాట కె అయన సూచించిన అష్టవిధ సూత్రములు యివే, ఆయితే మనుజుడు స్వాభావికముగా ఆంతరంగమందు పాపనె జము గలరా ఉ్శగుటచే పె సూ్యూతములు (లేక) బుద్ధుని ఉపదేశములు మనుష్యు3 పవిశత్రునిగా చేయజాలవు. పౌలు కక్తుకిట్లరియె - “మేలైనది చేయ చళెనను ' కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలళేదు. నేను చేయగోరు మేలు చేయక, జేయగోరని కీడు చేయుచున్నాను.” రోమా 7118,19, బుద్ధుని ఆదర్శములు గొప్పవే కాని, ఆచరణ యసాధ్యము. అయితే 'ఎవేక విలాస మను గ్రంథ మందా బౌద్ధుల మతమును గూర్చి యిటు2 వామబడెను ఇ ల నటన

ర

డ్రా “బౌద్ధానాం సగతో దేవో విశ్వంచక్షణ భంగురమ్? " జర్యగత్త్వాఖ్యయా తత్వచతుష్టయ మిదం[కమాత్॥ అనగా - బౌద్ధుల సుగత దేవుడను బుద్ధభగవానుడు పూజ

న డేవుడును, క్షణభంగురమగు.. జగత్తు, ఆర్యులగు శ్రీ తెత్వముల సంజ్ఞాది ప్రసిద్ది చునను నీ నాలుగు తత్వములు

రి (1

బౌదులకు మంత వ్యములు. ఇ

జాదులలో హీనయాన, మహాయాన యను . రెండు, శాఖలు

"ఇ

1 "గలను వీరిలో మాధ్యమికులు, . యోగాచాయులు, సతాంతికుల్కు

చె భాషికులు అను నాలుగు చేధములు కలవు.

మృగాదుల చర్మ ము, కమండలము, వెంిటుకలు గౌ గొడిగించుటా వల వస్త్రము, 4 గంటలకు పూర్వము భోజనమా, ఒంటరిగా నుండ కృండుట ర క్రవర్ణ వస్త్రధారణము ఆనునవి బద్ధ సాధువుల వేషములు,

బౌద్ధులలో 1) వై భాషికుడు - జ్ఞానముగల అర్థమునే నమ్ము మన్నాడు. జ్ఞానము 'లేనదాని య స్తిక్వమును సిద్ధపురుషుడంగికరింవ చేడు. గ

2) సౌం[త్రాంతికుడు - జ్ఞానము వ్రత్యక్ష పదార్షములోగలదు; వెలుపల లేదని నమ్ముచున్నాడు.

3) యోగాబారడు - బుద్ధి అకార సహితముగ, విజ్ఞాన యు క్రముగ నంగికరించుచున్నాడు.

4) నూధ్యమికుడు _ తలో కేకల పదార్థముల జ్ఞానముననే నముచున్నాడుూ; కాని పదార్థముల నంగికరింపడు సె కానిలో వీడి

నిజము?

లి

ఫ్ర]

కో

4.

గ్ర

ఛ్ +

ణి

టే

గ్రా

రాల.

↑ Back to top

↑