భాగము 10 (పుటలు 54–58)
శా కశ
మహో త్రము తత్వగర్భిత మై యలరారు చున్నది. “లోకపాపములను హరించుచున్నాడు ” 1 ఆ. 2వ ఆను వాక్యమునకు మనము పరి పూర్ణులమగు మార్గమును /స్తు మనకు జూపును అని యర్థము. మానవునకు వానితిత్వము ను బ్రక టించు నిమి శ్తము బ్రహ్మము "కిస యయ్యెను,
త్రిమార్యాత్మకముగా భావింవబడు క్రీస్తు మనకు అతీతుడు; ఏకాత్మ కముగా భావిపబడేడు క్రీస్తు కేవల నైతిక పురుషుడు, కావున పీరిరువురున కూడ మనకు తోర్పడజాలరు. భగవదవతారమూ ర్రియగా క్రీస్తు - తన దైవత్వమును పరచి యుండని క్రీస్తు మనకు తొోడ్పడ గలడు; అతనియందెట్టి అపరిపూర్తతయు లోపమును గానరావు.”
వ్ర్రబోదరత్నాకరను, అనతారతత్వము, 1-3. పుటలలో) “జకతారమాన పరమాత్మ తానే మాననవ్పడుగ పుట్టును.” అవి శ్రీ కోచాచలం శ్రీ నివాసరావుగారు గీత... 8. గీతం విమర్శలో వ్రాసిరి,
ప్రశ్న 1- తన దైవత్వమునుగూర్చి క్రీస్తు పప్రస్తావించెనా? లేక ఆయనను గూర్చి యితరులు మాత్రమే దేవుడని వ్రాసిరా? |
జవాబు;- స్వామీ వివేకానందుని సాక్యములో నే కీస్తు తన దై వత్వమును.మరువ్లలేదనియు ఆయన భగవదవతార మూ ర్తియనియు తెలియజేయ బడెను, అయినను క్రిస్తు తన దై వత్వహానుగూర్చి నాటి యూదులతో ప్రస్తావించినట్లు సువార్త గ్రంథములు సాక్ష్యమిచ్చుట గమనింతము-.
ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక, దేవుడు తన స్వంత తం[డ్రియనిచెప్పి, తనను "దేవునితో నమానునిగా
( ర్త (5
క్ర (స రో డ్రా
ఇశ్రా"
పం
చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును 'యాదులు ఆయనను చంప వలెనని మరియెక్కువగా ప్రయత్నము చేసిరి.” యోహాను 5:18.
యేసు వారెతో 2 ఏ క్రియ నిమిత్తమునన్ను రాళ్ళతొ కొటుదు ఇతి అట
రని వారినడిగెను, అందుకు యూదులు - నీవు మనుషుడతై యుండి
డేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుముగాని, మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయ నతో చెప్పి రి.” యోహాను 16:33.
“ఒకప్పుడాయన (క్రీస్తు) - మీరు క్రిందివారు, నేను పైనుండః వాడను; మీరు ఈలోక సంబంధులు, నేను యీ లోక సంబంధుడను తాను... నేను ఆయన (దేవుడ) నని మీర విశ్వసింవని యెడల మీరు మీ ఫావములో నేయుండి చనిపోవుదుకని వారితో చెప్పెను.” యోహాను శ్;23, 24,
ఇదిగో చేను మీయొద్దకు వ్రచక్షలను, జ్ఞానులను, కాస్తురి లను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు కొందరిని కొరజాలతోకొట్టి తరుముదురు,.” మత్రయి 23:34,
“మొదటివాడను కోడవటి వాడను నేనే వర్తమాన లూతభవిష్య త్కాలములలో ఉండువాడను నేనే, ఆనీ గర్వాధికారియు డేవుడునగు వ్రభువు సెలవిచ్చుచున్నాడు.” ప్రకటన 1:8.
ప్రశ్న :- యేసు కీన్లు ఈ' లోకములో ఎందుకు ఆవీతరించెను? దుష్టులను శికించి 'భక్తులను రక్షించుటకే అవతరించెనా?
7)
ర్0 _ జవాబు: దుష్టులగు “పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ . లోకముసకు వచ్చెకను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము 'నకు యోగ్యమునై యున్నది.” 1 తిమోథి 1:15,
“ఏ భేదమను లేదు అందరును పాపముచేసి దేవుడన్యుగహించు మహిమను పోందలేక పోవుచున్నారు కాగా నమ్మువారు క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా నిర్లే తుకముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు ” తోమా 3:23,24,
జల్బ్యసవాహనునగాని, బావిలో గాని వడి మునిగి పోవుచున్న వానిని రక్షించుటకే నేర్పగియగు ఒకరు దిగవలసియున్నది; కాని వానిని చంపుటకై దిగవలసిన బనిలేదుగదా? కావున పావకూవమందు జిక్కిన మానవాళిని (బోచుటకై శబ్ద బహ్మయగు కిస్తు ఈ భూతల మందు అవతరించెను,
“ధర్మోరక్షితి రక్షతః” జీవులను రక్షించునడి ఆత్మ భర్మము కనుక అది ధర్మలత్షణములందును యత్యు తమమైనది, అత్మ ధర్మము ధర్మముగశే భావింవవలెను, లౌకిక ధర్మార్థమైయనుటకన్న ఆత్మ దర్మోద్ధతి కై భగవంతుడు ఆకారమును ధరించి భూమియందవతరించు నని చెప్పుట ననంజసము, కేవలం బ్రహ్మతత్వము రూపు ధరించి వచ్చినదానిని అవతారమందుము” అని శ్రీ ఆన్నా(పగడ లక్మి నారా యణ ప్రభుత్వ కశాశాల, వీజయవాడ ది, 25-2-1996వ ఆంధ వ్యత్రిక 4వ పుటలో (వాసికి.
యేసు - “రోగుల కేగాని, ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కర లేదు; నేను పాపులనే పిలవ వచ్చితిని గాని, నీతిమంతులను సిలువ రాలేదని వారితో చెప్పెను ” మార్కు 2:17.
గి
ట్ర (6
బగ లిన్
మం
అతో బోగ గలరు ఇను ష్ష్
ళ్ పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చదుష్క్రుతొ0 ధర్మసంస్థావనాస్థాయ సంభవామి యుగ్రేయ గే॥
ఆసగా, సాధువులను రక్షించుటకును, దుష్టులను, నాశనము చేయుటకును ధర్మమును స్థాపించుటకును చేను ప్రతి యుగమందును పుట్టుచున్నాను యని గితాకారుడు చెప్పెను, భగవగ్గీత, జ్ఞాన యోగం, 8 ళో
"పై వాక్యముల ప్రకారము జరుగునేని అందరును పాపులగుటచే
కిక్షయగు నరకమున (బవేశింపవలసియున్నది. ఇక వారి ఆత్మలను రకంచు మెట్లు?
,పళ్న 1-ా మానవులందరు పాపులని బై బిలులో గలడు; కాసి హిందూమత గ్రంథములలో గలదా?
ఉవపాటు $= కేశేమి? ఆనేక గ్రంథములలో వ్రాయబడేను,
1. బుగ్వేదము, ప్రథమమండలం, 6వ ఆనువాకము, 24వ సూక్షము
శి57వ బుక్కు-నందు వ్రాయబడిన రితిగా అర్యులు యిటుల పార్టి చికి --
మం॥ అవతేహెకో వరుణ నమోభిరవ యజ్ఞేభిరీ మహేహవిర్శి॥। క్షయన్నస్మభ్య మసుర (సచేత రాజ న్నేనాంసి శి కశధకృ్కతా
ని?
భావము! ఓ రాజిగు వరుణా! సీ కోపమును నమస్కారము '
చేతను హవిస్సులచేతను దొలగించునటీ అధిక[పజ్ష
ల జా ము చేసిన పాపము
లతో బోగొట్టుకొనుచున్నాము, యజ్ఞముల బో గొట్టుకొనుచున్నాము. అనిష్టమును గలయో వరుణా? మా కొరకిచట నివసించును మే
లను నవదలించుము*
“కి కం కోక
రా వ్2
గ మనుస్మృతి ద్వితీయా ధ్యాయమందు ల్ో ఇం[దియాణాం చసర్వేషాంయ ద్వేకం క్షరతీంతియమ్, కేనాస్యక్షరతి (జ్ఞాద్రుతే। పాదాడి ఓదకమ్!॥ 99,
అనగా - తోలుసంచిలోని నీరంతయ ఒక కాలు కట్టు £ప్పీ నంతనే కారిపోయిన క్రీత్రి ఇం[దియములలో నొక యిందడ్రియము విష యాసక మైన యెడల ఆన్ని యుిందియముల సంబంధ మైన బుద్ధి వ్యవస్థ లేక పాడై పోవును,
3. చేవీ భాగవతము, సష్టమస్కంధము 10 అధ్యాయములో. త్టోకి పావంకరోశి మన జ స్తథా దేవాదయోపిచ
తడశానారాయణో రాజన్నరళ్చ ధర్మజావు భౌ;
జాతా కృష్ణార్డునే కామంశౌా నారాయణస్యసౌ
పురాణ పీఠి కేయం వెమునిఖిః వరికీ రితౌ॥
తాత్పర్యము: ఓరాజా! మనుష్యుడు పాపము చేయు చున్నాడు, ఆలాగే దేవతలును పాపము చేయమన్నారు. ధర్ముని పుతులగు నారాయణుడు. నరుడు యను రుషులును ఆటులే పావమ్సు చేసినందున వారు నారాయణుని ఆంకవఅన కృష్ణార్జునులయి పుట్టిరి, ఇది మను అచే చెప్పబడిన పురాణ పీఠికయందున్న డి; యని వ్యాసమహర్షి చెప్పెను, ”
4. స్త్రరంగ నహాత్మ్యము 7వ అధ్యాయములో.
“కామ కోథ వకాస్సర్వే దేవషిన్ పి(తుమానవాః” యని గలదు, అనగా ._ సమస్త దేవతలను, సిశత్రుదేవతలను, మానశులును కామ
. కోధములకు వథులై నవా రేయని వాయబడెను.
