భాగము 8 (పుటలు 44–48)
రేక్
వో
సమాన (పీతిగల సర్వదేవతలు మమ్ముననుగహించుటెట్టో తెలిసి " క్రొందురుగాక, “అకాశమందై నను భూమి మీదశైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు; ఆయననుండి సమస్తము కలిగెను; ఆయన నిమి తమే 'మనమున్నాము మరియు మనకు (పథువు ఒక్కడే; అయన యేసు క్రీ (కీస్తుద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా జరిన భవ, అయితే ఆందరియందు యీ జ్ఞానము లేదు.” 1 కొరింధి 8: ;ర +. “యెహోవా మహాదేవుడు; (ఆయన) డేవతలందరికి మైన వుహాత్మ్య్మముగల మహారాజు ” కీర్తన 95:3, ... , "యెహోవా అఠిక స్తోత్రము సౌందగినవాడు. సమస్త దేవతల కం టె.పూజనీయుడు.” 96:4 “సకల దేవతలు ఆయనకు నమస్యా- రము చేయును.” 97:7. ప్రళ్నో :- యేసుక్రీస్తు దేవుడా? దేవుని కుమారుడా? జవాబు :- యేసుక్రీస్తు దేవుడే న్యాయశాస్త్రరీత్యా “మానవ ఫు,తుడు మనుజుడు, దేవుని కుమారుడు దేవుడు.” ఇంతకు పూర్వము డైన త్రిత్వము- కలదని తెలిసికొంటిమి ఆ డైవత్రిత్వముల్లో. ఒకరగు యేసు, కిస్తు ఆదియంచె శబ్ద బ్రహ్మ మైయుండి దేవుడై యున్నాడు. ఆయ నను గూర్చి సత్య వేదమగు “వై విలు”లో నిటుల వ్ర్రాయబడి యున్నది. చూడుడు “శయన క్రీస్తు సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రర్హడై యున్నాడు. తథాస్తు.” రోమా 9:5. | “వృహ దేవుడును మన రక్నకుడునైన యేసుక్రీస్తు.” తీతు 2:13.
శ్ర
వ్రశ్నః- కీస్తు తం[డియా? కుమారుడా?
జవాబు: తండ్రియు, కుమారుడనై యున్నాడు, “బలవంతు డైన డేవుడు; నిత్యుడగు తండి” యెషయా *9:6,
సంస్క్రంత భాషలో తండ్రిని "పిత యందురు. “పొర్రక్ష ణేయః పాతిసర్వాన్ జీవాన్ సపితః” అనగా, అందరిని రక్షించి వారి యున్న తిని గోరువాడగుటచే వరమపిత యని దేవుని పిలుచుచున్నాము.
“కుత్సితాన్ మారయతీతి కుమారః అనగా, చెడ్డగుణములను చంపుటచే కుమారుడని పిలువబడుచున్నాడు. “పున్నా మ్మో హి(తా యతి ఇతిపుతః” వున్నామనెడి నరకమునుండి రక్షించువాడు కావున ఆయన పుశ్రుడు,
“అపుతన్య గతిర్నాస్తి స్వర్గోనెవచ” పుత్రుడు లేని వానికి గతియు. స్వర్గమును లేవనియు, “నప్పుతస్యలోకో స్త” వుత్రుడు లేని వానికి లోకమే లేదనియు బృహదారణ్య కోవనిషత్లో గలదు. “అత్మావైపు |తనామాసి' ” ఆత్మయే పుత్రుడను "పేరున బఠరగును,
రుగ్వేదము, వ్రథమ మండలము, 22వ అనువాక్యము 164వ సూక్తము 46వ మంత్రములో రెండవ పాదమందు“ఏకం స్వద్వి(ప్రా బహుధావద న్షి" ఒకే సత్యమును విప్రలగు మేరావంతులు యనేక విధములుగా జెవ్వుచున్నారని గలదు.
కాబట్టి (కీస్తే తరం్మడియనియు, కృమారడనియు, 'గురువనియు, రేవడనియు, పుతుడనియు, మధ్యన రియనియు, ఆనేక నామములతో
సత్యవేదమగు బై విలునందు వ్రాయబడి భక్తులచే పిలువబడుచున్నాడు. | పళ్నః- యేసుక్రిస్తు ఎప్పుడుండెను? యేమై యుండెను? ఆయన యేమి చేసెను?
చావక సశ నా దిన షన... తనల ఇటు కానా
ఫాల
జవాబు :- క్రీస్తు ఆదియందు శబ్బబహ్మ మై యుండెను, యోహాను 1:1,2. అయన దేవుని క క్రియ దేవుని జ్ఞానము నై యున్నాడు. 1 కొరింఢి 1;2డ4,
“భ హ్మ వి ద్ బహ్మైవభవతీ" బ్రహ్మజ్ఞానమగు (కీస్తు) బ్రవ హ్మముకన్న భిన్పుడుకాడు. ఆయన డేవుని వాక్యమైయుండి కృపా సత్య స సంపూర్ణడ:గా మసన సమధ్య అవతరించెను. యోహాను 1:1,2:14వ
“ఆయన అదృశ్య డేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడె డై యున్నాడు. ఏలయనగా ఆకాళమందున్నవియు, దృశ్యమై నవీగాని, ఆదృక్య మెనవిగాని ... ఎం సర్వమును ఆయన యందు సృజీంప బడెను, ఆయన అన్నిటికంటె మందుగా ఉన్నవాడు. ఆయనే
సమస్తమునకు ఆధారభూతుడు.” కొలస్పె 1:15-11,
పై వాక్యములలో ్రీస్తు ఆది సంభూతుడనగా స్వయంభపుడై
ఉన్నాడని (గహింపగలము, దీని కర్ణ మేమనగా.. ఒయఃక్వయంభ వతి సస్వయం భూరీక్వరః” తనంతట తానే ఉన వాడు, ఎవని నుండి గాని, యెన్నడునుగాని, యుత్పన్న మైనవాడు కాడు, కాబట్టి ం కు కోవ యు కొక మీదు... (ల పరమ త్మకు స్వయంలు "అని పేరు. (సత్యార్థ(పకాళము) వ్రశ్న :- గురువనగా నేమి?
జవాబు :- గుళబ అంధ కారస్యాత్ రుళల తన్నిరోథకః, 1 ది వ
అంధకార నిరోధత్వాత్ గురు రిత్యభిదీ మతే.” (ద్వయోపనిషత్)
అనగా... 'గు' శబ్దము చీగటి). తెలియ్రజేముచుండ “రు శబ్దము దా )నడ్డగించు వెలుగై ఉన్నది. చీకటిగ బోగొట్టు ప్రకాళము గురువని చెప్పదిడ:చున్న ది అజ్ఞానమను తమస్సును బోగొట్టి జ్ఞానమగు వెలుగు ననుుగహిందు నతడే గురుపు
బ్ర
29.7%
[1]
శీ
శ్రీ వేమనయోగి యిట్లనెను క॥ గుర్తుడనగా పరమాత్ముడు'
వరగంగా శిష్యుడనగ భటుజీవుడగున్
గురుశిష్య జీవ సంపద అ
గురు రముగ గూర్చునతడె గురువగు వేమా
“చ్చేన్ష డొక్కడే దేవునికి నరులకును మద్యవ ర్రియు ఒక్కడే; ఆయన క్రీస్తు యేసు.” 1తిమోతి 2:5. లో! గురు దేవ వరబ్రహ్మ గురు ఓం నిర్మాలాకాంతా!॥।
సాధు. మృద భాషణః కామకోధ నిర్ముకాః సదాచార
జీతేండ్రియః _
ఆనగా - గురుపు వర్యబ్రహ్మమైయుండి నిర్మలుడును, -శాంత స్వభావుడును సాధువును, మృదుభాషయు, కామ క్రోరాదులను, నిర్మూలించి విడిపించువాడును, సదాచార సంవన్నుడును, ఇండ్రియాడు లను జయించువాడ: నై ఉన్నను , నురియు...
శో॥ యద్ధురుయజ్ఞ కర్మంచ; యజ్ఞంచ సర్వసిద్ధి ఏత్॥
యజ్ఞ .ఏవ్త సర్వసాధ్యంచ; -యజ్ఞకర్మ వరాత్పర మ్॥
దీస భావమేమనగా, గురువు చేసిన. యజ్ఞమేదై తే కలదో ఆ రుజ్జము సర్వమును, సిద్ధింపజేయును. యజ్ఞమే ,సర్వసాధ్యము, కావున 0 జ్ఞకర్మ వరాత్సర యున్నది,
“ప్రజావతిర్మజ్ఞః” ను శతవథ (బాహ్మణ వచనానుసారము (జాపతి యజ్ఞమై మన్నారు.
“ం ట్లో వై విష్ణ విష్ణువు యజ్ఞము,
6)
టీ
మై వాక్యములు “యజ్ఞుడు” యనదగిన క్రీస్తును అయన మహా యజ్ఞమగు బలిని సూచించుచున్నవనుట నిర్వివాదాంళ ము, కాబట్టి కిస జగద్గురువును యజ్ఞ పురుషుడునై యున్నాడు.
| (పళ్న :- కీస్తు ఈ లోకడులో జన్మించి యిప్పటికి షు.ంరు 2060 సంవత్సరమాలేగదా ?
జవాలు :- క్రీస్తు ఈ లోకమందు కన్యయగు మరియమ్మ గర్భమందు అనతరించి మనుజులకు ప్రత్యక్ష మైన చేల సంవత్సరములు, కాని ఆయన మొదట ప్రణవమగు ఓ. కార మైయుండేకు. క కణకం సర్వమూలాని | పణవం పాపక్షయార్థకం ప్రణవం మంత్రనీజానాల వణవం ప్రణమామ్యహం అని వచింవబడి నటుల వ్రణవమగు క్రీస్తు సర్వమునకు మూలమైయుండి మంత్రమునకు వీజాక్షరమై యుండి మనమధ్య నరడుగా సంచరించెను, యోహాను 121-3,14 ఎలయనగా, “డేవత్వము యొక్క సర్వవరిపూర్ణత శరీరా కారముగ క్రీస్తునందు నివసించుచున్నది.” కొలశ్సై 2:9. (కీస్తు ఈ లోకమందు అవతరించుటకు పూర్వమే 500 సంవత్సరములనాడు మీకాయను ప్రవక్ష ఆయనను గూర్చి ఆయన జన్మింపవనై యన్న గ్రామమును గురించి యిటుల ప్రవదించెను
“బెత్తై హేమా! అ నీవు స్వల్ప(గ్రామమైనను ((వజలను) వెల బోవువాడు నీలో నుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాళశ్వతకాలమా ఆయన ప్రత్యక్షమగుచుండెను,.” లూకా 5:2, క్రీస్తే గురువు. మత్రయి 23:10.
వతంజలి మహర్షి యోగదర్శిని యందు ఇటుల (వాసిర-. “సఏషపూ ర్వేషామపిగురుః కాలేనా నవచ్చేదాత్.” (1వ అధ్యాయం,
ల
గి
లిన
లిం (|
గ
