భాగము 1 (పుటలు 9–13)
గ
“బౌద్ధమతములో - (గీకు తాత్వికులైన పేటో, ఆరిస్టాటిలు వ్రచనాలలో కూడ ఇట్టి తార్కాణాలు కినిపి స్తవి. 13వ శతాబ్దపు
నైతిక 0త్వవే త్త్ల "సింట్ ధామస్ ఎక్వినాస్ తెల్పిన తార్కాణ పంచ
కం ఉన్నది. 18వ, 19న శతాబ్దముల తత్వశాస్త్ర వండితులలో కాంట్ మానవుని అంతర్భృద్ద్ధిని బట్టి ఇ “హిగాల్ విజ్ఞానాన్ని బట్టి ఆస్పికతను “నిరూపిస్తారు. మతమనేది మన' సత్యజిజ్ఞానసను తృ ప్తి వర చేదిగా వుండాలి భగవలరతుడే సత్యము. అతడు సత్యస్వరూపుడు. మహాత్మాగాంధీ “ఇంకొక అడుగు ముందుకు వేశాడు, భగవంతుడే నళ్యము ఆనుటకంటె, సత్యమే భగవంతుడనుట సమంజసము అన్నాడు “సక్యం బహ్మ” -తపోబహ్మః" అనే ఉపనిషత్ సూక్తికిది చక్కని వివరణ అవుతుంది. ' నిర్మలము, నిర్వకిల్పమ నైన భావములో దైవత్వమున్నది....
ప్రతివ్య క్రి సత్యాన్వేషణకు ' పూనుకొని న్వతం[తంగా ఆలో చించాలి; తెలిసికోవాలి, అందుకే యేసుక్రీస్తు అంటాడు, భగవంతుని తెలిసికొని ప్రేమించు; అని అభిప్రాయాత్మక మైన (పేమకాదు; జ్ఞానా "త్మక మైన (పేమ చూపాలి _ ఆని.ఆయన' భావన, ఆదేశం.”
న (ధర్మోద్ధరణ -శ5్వ పుటలో) దేవుడనగానేమి ? దేవుడనగా _ గొప్పవాడు. ' “దివుక్రీడా విజగీషా వ్యవహార ద్యుతిస్తుతి. మోదవుద స్వవ్న కాంతి గతిష” ఈ ధాతువునుండి “దేవి శబ్దము సిద్ధమగ్గుచున్నది. (కడా) వద్ధమగు జగత్తును (గీడింప జేయువా గ్రును, వ్రిజిగీషా, ధార్మి
కులు జయింపవలయునను నిచ్చగలవాడును, (వ్యవహార) అన్ని ప్రయ "శ్నములకు సాధనోవ సాధనముల నిచ్చువాడును, (ద్యుతి) ' స్వయం
తే కటట కకత య (పన్ను
నే
వ్రశాశ స్వరూపుడును అన్నిటికి ప్రకాళకుడును, (స్తుత) వ్రభంసకు యోగ్యుడును, (మోద) తాను అనంద స్వరూపుడై యితరులకు (మద), మదోన్మ తులను తాడించువాడును, (స్వప్న) అందరి శయశార్థము రాతిని, .బలయమును జేయువాడును, (కాంతి) కోరదగినవాడును, (గతి) జ్ఞానస్వరూపుడనగుటే పరమేశ్వరునకు 'దేవుడు' అనిపేరు. (మరియు) “యో దివ్యతి క్రీడతి సదేవః” అనగా తన సహజ స్వభావ ముచే క్రీడవోలె సమస్త జగత్తును జేయువాడు; (లేక) సమ స్త క్రీడలకు నాధారమగువాడు. దేవుండు. (విజిగిషతే సదేవః) ఆందరిని జయించు వాడ; తానజేయుడు;, అనగా - ఆయన నెవరును జయింపలేరు,
(సక్యార్థ ప్ర కాశ్రము 21వ పుట)
భగవంతుడనగానేమి ?
“భజ సే వాయామ్” ఈ గాతువునుండి 'భగ' శబ్దమును, దీనితో 'మతుప్” కలిసి “భగవాన్” శబ్లమును ఏర్పడుదున్నవి. (భగః సకలై శ్వర్యం సేవనం వావిద్యతే యస్యస ధగవాన్) సమ గై9ిశ్వర్యయుక్తు డను భజించుటకు యోగ్యుడును ఆగుటవలన ఈశ్వరునకు . భగ వంతుడని పేరు.” (31వ పుట)
భగవంతునికనేక నామములు కలవు. అవన్నియు ఆయన గుణ గణములను చాటుమండును. వాటన్నింటిని ఇచట వివరించుటకు సమ యమా లేనందున వ్రాయలేదు. ఈ విష చమును. . బాగుగా తెలిస్కొన గో వారు 'సత్యార్థ గ్రంథ ప్రకాళమందలి ప్రథమసముల్లా సమునుగాని “గురుబాల (గంథ వ్రభోధిక" యను నిఘంటుపునుగాని' చదువవలెను. ఆందు శబ్దముఅకు యుత్పత్తియర్థములు వివరింపబడినవి, శీ
హతమనగా నేమి?
'మత్యుదృన।ః మతః” మతినుండి వుట్టినదే మతము. లోకో భిన్న మనః” లోకులు భిన్నమనస్కు లగుటచే భిన్నమతములు కలిగి యున్నారు. గీ రామకృష్ణిపరమహంస న నుడివిన టుల “యతః వని తతః. పథః” , ఎల్డిమనమున్ కట్టి మతము మార్గముగా. గోచరించును, మతమనగా ఇచ్చ (లేక) మన న్రత్వము అని యర్థము,
దేవుడు లేడని చెప్పు నాస్తికులు నాస్తిక మతమునకు జెంది యున్నారు. మతమును శల్లమందుగా. వర్ణించిన కారల్ మార్క్స్ కూడ *కమ్యూనిజమ్” అన దానిది స్థాపించిరి, అ ఇస్టై లెనినిజమ్, హిట్లరిజమ్, బుద్ధీజమ్, హిందూయీజమ్ మొదలయినవి, అయితే (్రీష్టియాసిటీ) మాత్రము క్రిప్తియనిజమ్ అని చెప్పరు. కనుక శై? న్తవ్యము తదితర మతములకు భిన్నముగా నున్నది. వా.స్తవముస కయ్యది. మార్గ మై యున్నది, (ఆఅ. కార్యములు 9:2 ; 6 ; 17)
క్రీస్తే ఆమా ర్ల ము, (యోహాను 14 ; 16)
ఒకప్పుడు కీ॥ శే డాక్టర్ అబేద్కర్ గారు. ఇట్టనిరి.- “గౌతమ బుద్ధుని ఆనుసరించువారు బౌద్ధులు, నుహమ్మదు అనుయాయులు మహమ్మడీయులు, ॥ కీస్తును, వశ్వసించువారు. కై? స్తవులు; అయితే హిందువులనగా నెవరు: ?” హిందూమత గ్రంథములు: అనేకములు _ చేదములు. (బొహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు, పురాణ ముల్కు ఇతిహాసములు, దర్శనములు, భగవద్గీత. మొదలైనవి. కావున “కరియళ్చు భిన్నాః, స్మృతయళ్చలినో॥, మహ్ శాంమతయర్చ పసు స పసు పుస మసన సమస మానుతన కా గ
పవనం
క్
భిన్నాః” అను నార్యో క్షి నను సరించి శ్రుతులు, ఫ్మృుతులు భిన్నమ లె యున్న వి; గనుక) మహార్హల యొక్క మతములు కూడ వేరె
ఎ ఆ యున్న వి,
హిందువులందరు ఒకే మతమునకు చెందియున్నారని ఎట్లు చెప్పగల మా? వై ధికులు, శనుల; శాక్రియులు మీమాంసకులు, అద్వై తులు, దైగ్రితులు, విశిష్టాద్వెతులు, ఆర్య సామాజికులు, (బహ్మసామా జికులు, దివ వ్యజ్ఞాన సమాజమువారు మొదలగువారనేకులు, వారి మూల సిద్ధాంతములు మత గంధములు ఒకదానితో నొకటి భేఢించుచున్నవి.
హిందూ” ఇను శబ్దము హైందవమత (పానీన |(గంథములలో కానరాదు ఆది చేకవర మేరా? న. వుతమునకు సంబంధించినది కాదని వండితుల యాభిప్రాయము. సింధూకది ప్రాంతవాసులే. పారఠసీపలతే హిందువులని పీలువబడీరని చరిత కారులు చెప్పుదురు
గుంటూరు జిల్లాలోని చీరాల వటణముందు నంస్కృతీ సంఘము వాతో క్ర్రీస్తుకకము 195వ సంవత్సరము మార్చినెల 5వ తేదీగ చర్చాటు చేసిన నభయందు “మతము ధర్మ వు” ఆను యంళము పె చువవ్యసించుచు. అర్యనమాజ ప్రమ ఖులలో నొకరగు వండిత గోవ దేవ్గారు - “పారసీకులచే ద్వేషమువలన దొంగ (లేక) నిల్ల వాడు యను అర్థమునిచ్చు తప్పుడు పేరుగా “హిందు” అను నామముకల్పింవ బడెగు; కావి, *ఆట పర్రిడు? అను పేరు జర్యఅకు తగిన నామమనసి తెలియ జేసిరి.” (ఇండియన్ ఎక్స్ పెస్ ది 16-3- -63)
కావున మన డేశమును హిందూదేశకునుట కంటె ఆర్యావర్త మసియు, భారత డేశోమనియు పిలుచుట యుక్కమై యున్నది, ల్
మతము మానవ కల్పితము గనుక (వవంచములో ఆయా మతమలు ప్రచారములో నున్నని. ఆయా మత్మ్యగంధములు ఆయా వతస్థులకు ప్రమాణము స. కనుక తన మతమే అన్ని, మతముల కంటె మిన్నయని ప్రతివాడు తలంచుట సహజము. పూర్వకాలమందు జ గిన మత యుద్ధములకును అధునిక కాలములో జరుగుచున్న మత కలహము లకును మత ద్వేషము కారణమని చెప్పుటలో తప్పులేదు.
దేవుడున్నాడా?
“మానవుని ఆత్మ కంటికి కనిపించకపోయినను పౌతువాదము మూలముగ దాని ఉనికిని కని పెట్టవర్చుమ. అదే విధముగా భగవంతుని ఉ కిని కని పెట్ట వచ్చును. ప్రకృతి యందలి క్రమమును గమనించి నచో దాగకి కర్త యొకడుండవలెకని తేలుమన్నది ఆ కారకుడే దేవుడు... ఒకప్పుడు “కిర్చ్నరీ” అను జ్యోతిళ్ళాస్త్రజ్ఞుడు ఒక భూగో ళమును తయారుచేసి తన గదడియందుంచెను. నాస్తికుడైన అతని స్నేహితుడు వచ్చి ఆ భూగోళమును చూచి సంతసించి దాని నెవరు చేసిరని ఆడిగాను. అందుకు కిర్చీ"ర్ దానంతట అదే వచ్చినదనెను. అందుకు ఆ స్నేహితుడు నవ్వి దానంతట అది యెట్లు రాగలదనెను? అందుకా కాస్త్రజ్ఞాడ యీ గోళము దానంతటది వచ్చినదన్న నీవు నమ్మజాలవు* అయినను ఈ (బహ్హ్వాండ మైన ప్రవంచము దానంతట అదే వచ్చినది సీవు నమ్ముచున్నావు ఇది యేటిన్యాయము?”
1. ప్రకృతి చేదము *ఆకాశమ'లు దేవుని మహిమను వివరించుచున్నవి ఆంతరిక్షను
అయన చేతి పనిని ప్రచురించునున్నది. వగటికి పగలు బోధ చేయు చున్నది రాత్రికి రాతి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు;
